Thursday, July 16, 2026

Shekar Basha Shocking Comments on Bengaluru Delivery Boy Viral Video | Bengaluru Delivery Boy

Shekar Basha Shocking Comments on Bengaluru Delivery Boy Viral Video | Bengaluru Delivery Boy

Author Name:iDream Times

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamTimes

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jQvjARnVztg



Transcript:
(00:00) వ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో రీసెంట్ గా ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. సో బెంగళూరులో మార్తహల్లి అనే ఏరియాలో ఒక డెలివరీ ఏజెంట్ ఈ కామర్స్ కి సంబంధించిన ఒక డెలివరీ ఏజెంట్ ఒక మహిళ వండర్ గా ఉన్నప్పుడు తనకి టాయిలెట్ అవుతుంది అవసరం అని చెప్పి వెళ్లి వాడుకొని వచ్చినట్టు ఆ వీడియో అయితే ఉంది.
(00:30) ఆయన ప్రైవేట్ పార్ట్ కూడా చూపించాడని చెప్పి ఆమె అయితే అంటూ ఉంది. సో దీనిపై పోలీసులు స్పందించారు అతన్ని అరెస్ట్ కూడా చేశారు అండ్ ఆ ఈ కామర్స్ సంస్థ ఏదైతే ఉందో అది కూడా అతన్ని టర్మినేట్ చేసినట్లయితే మనకి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. సో దీనిపై కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఆ వీడియోలో ఎంతవరకు కనిపిస్తుంది అసలు వెనక ఏమై ఏం జరిగి ఉండొచ్చు.
(00:52) ఒక వలస కార్మికుడు అని చెప్పి వింటూ ఉన్నాం. వలస కార్మికుడు అంత ధైర్యంగా ఇంట్లో చొరబడి ఇంత చేయాల్సిన అంత ధైర్యంగా ఉందా లేదా అనేది మాట్లాడుకుందాం. హాయ్ అన్న నమస్తే బాగున్నారా? సో ఏంటన్నా ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపించింది అంటే చాలామంది కొంతమంది వీడియోలో ఏమ అంత లేదు నిజంగానే అర్జెంట్ ఆపుకోలేక వేరే వాళ్ళని అడగలేక ఈమె ఎలాగో డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి వెళ్లి వచ్చేసాడు సో వేరే వాళ్ళని అడగలేక సో నార్మల్ గా జిప్ పెట్టుకొని వస్తూ ఉన్నాడు తప్ప అందులో మాకేం తప్పుగా లేదు అని కొంతమంది అంటున్నారు.
(01:23) కొంతమంది ఏమంటున్నారంటే లేదు ఆమె చెప్పింది కరెక్టే అందులో ప్రైవేట్ పార్ట్ వాడు వేరే రాంగ్ ఇంటెన్షన్ తోనే వచ్చాడు అని చెప్పి అంటున్నారు. మీకేమనిపించింది? ఒకటి అడుగుతాను నేను ఈ మధ్యకాలంలో సేల్స్ బాయ్స్ లాగా సేల్స్ గర్ల్స్ కూడా ఐ మీన్ డెలివరీ బాయ్స్ లాగా కొంతమంది గర్ల్స్ కూడా పని చేస్తున్నారు. సేల్స్ కావచ్చు రకరకాల పనుల మీద వాళ్ళ ఇంటికి కూడా వస్తారు.
(01:41) మన ఇంటికి ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి ఇట్లా డెలివరీ కోసం లేకపోతే సేల్స్ పిచ్చి కోసము వచ్చి సార్ మా ప్రాడక్ట్ కొనండి చెప్తున్నాం. ఆవిడకి ఏదైనా అర్జెంట్ అయ్యి సార్ నేను మీ వాష్రూమ్ వాడుకోవచ్చా అని అడిగితే నువ్వు వాష్రూమ్ వాడుకొని ఇస్తావా ఆ వాడుకొనిస్తారు ఏ మగాడైనా సరే నాకు తెలిసింది 90% మనకి కాస్త మర్యాద తెలిసినవాడు ఎవడైనా సరే వెళ్ళండిమ్మ అని చెప్పి అంటారు ఆడవాళ్ళయినా సరే మగవాళ్ళ అయినా సరే ఇళ్లలోకి వచ్చినప్పుడు వెళ్ళండి ఎందుకంటే మనం ఒక ఎంపతీ ఒక అర్థం చేసుకోవచ్చు ఏ నా బాత్్రూమ్ ఎలా వాడుకుంటావ్ నా బాత్్రూమ్ గలీ చేస్తావా
(02:16) స మనిషికి ఆ అబ్బాయి అయినా సరే ఇప్పుడు వద్దు అన్నప్పుడు ఆగిపోవడం అనేది కరెక్ట్ ఇప్పుడు వాళ్ళ బాత్రూమ్ వాళ్ళ ఇష్టం ఆవిడకి సర్వ హక్కులు ఉన్నాయి ఆ బాత్రూమ్ మీద కానీ బుర్రకి అర్థమయిది బ్లాడర్ కి అర్థం కాదు అర్జెంట్ గా ఉన్నప్పుడు అంటే ఎంత ఎమర్జెన్సీ ఉందో పాపం అబ్బాయికి ఆ కోణంలో కూడా మనం చూడొచ్చు కదా పోనీ వాడుఏమన్నా ఈ అమ్మాయి మీద పడ్డాడా ఆ అమ్మాయి మీద పడలేదు ఆ అమ్మాయి ఏమి చేయలేదు ఆ అమ్మాయి వద్దు అంటే అయినా సరే ఆపుకోకుండా వెళ్ళిపోయాడు తప్పే కానీ కానీ అర్జెంట్ ఉన్నప్పుడు ఎవడు మాత్రం ఆపుకోగలడు అక్కడే హాల్ లో ప్యాంట్ తడిపేసుకుంటే బాగుంటదా
(02:54) సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వస్తూ వస్తూ ఆ అబ్బాయి ఇలా ఇప్పుడు పైకి వేసుకుంటూ రావడంలో ఆ అమ్మాయి వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ యుర్ షోయింగ్ ప్రైవేట్ పార్ట్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అతను బాత్్రూమ్ కి వెళ్ళాడు. మ్ ఇప్పుడు ఎక్కడైనా కూర్చొని ఉంది అనుకుందాం. సరే బుద్ది లేకుండా వెళ్ళాడు అని చెప్పి తిట్టుకుంటే సోఫాలో కూర్చొని బాతరూమ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఏరా బుద్ధి లేదా నీకు చెప్తుంటే అర్థం కాదని ఒక మాట అనొచ్చు డబ్బులు కంప్లైంట్ చేస్తా వాడు బాత్రూమ్ నుంచి బయటికి వచ్చేటప్పటికి కెమెరా పెట్టుకొని రెడీగా ఉంది.
(03:24) ఇవిడు కెమెరా పెట్టుకొని రెడీగా ఉంటదని ఎవడికైనా ఊహిస్తాడా మ్ జనరల్ గా ఒక మగాడిగా నేను నిన్ను అడుగుతా ఇక్కడే కాదు షో ఎక్కడైనా సరే సినిమా హాల్ లో టాయిలెట్స్ కి వెళ్ళేటప్పుడు చాలా మంది అయిన తర్వాత బయటికి వస్తూ వస్తూ జిప్ పెట్టుకుంటారు. అవునా కాదా ఇది రొటీన్ అది అయిపోయిన తర్వాత వస్తూ వస్తుంటారు మళల చేస్తుంటారు ఆవిడ ఇలా కెమెరా పెట్టుకొని రెడీగా ఉంటుంది ఎవడైనా కలగ అంటాడు ఫస్ట్ పాయింట్ సరే బయటికి వస్తున్నాడు తర్వాత ఏయ్ ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ ఎందుకు ఎందుకు ఇది చేస్తున్నా అంటే వాడు జిప్ ఇట్లా అంటే నోబడీ హాస్ సీన్ దట్ అక్కడ ఏదో
(04:00) బ్లర్ వేసారు ఆ బ్లర్ లో ఏముందో ఎవడికీ తెలియదు. ఉమ్ నాకు తెలిసి ఒకవేళ నిజంగానే అటువంటిది ఏమనా ఉంటే ఆ టైం లో జిప్ వేసుకుంటే నరకమే ఎవడికైనా సరే ఓకే ఈ లాజిక్ ఓకే ఈ ఈ ప్రాక్టికల్ అనుభవం అనుభవం చిన్న పిల్లలకి చాలా మందికి అయిఉంటది. సో నేను అనేది ఏంటంటే అంటే ఆడవాళ్ళఅయితే మనం అంత రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళండి అంటాం కదా మగాళ్ళ అంటే ఎందుకు అంత చులకన వీళ్ళకి మగాళ్ళని ఒక గుడ్డు లాగా ఏదో స డెలివరీ బాయ్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు అప్పట్లో వాళ్ళకి టార్గెట్లు పెడతారు.
(04:32) 15 నిమిషాలు 15 నిమిషాలు ఎన్ని చేస్తే అని ఇన్సెంటివ్లు ఇవన్నీ కూడా ఉంటాయి టార్గెట్లు ఉంటాయి పాపం వాళ్ళకి ఈ మధ్యకాలంలో చూస్తున్నావు కదా ఆ 10 నిమిషాల్లో డెలివరీ అని పెడతారు వాళ్ళు మీ పిజ్జా గాని బ్లింక్ ఇట్ అంటే నువ్వు ఐ బ్లింక్ చేసే లోపల వచ్చేస్తారు మావాళ్ళని వాళ్ళకు ఆ పంపిస్తారు అదే టైపు లో పాపం వాళ్ళు కొన్ని కొన్ని సార్లు అటు ఇటు తీసుకొని వాళ్ళని అటు ఇటు మార్చుకొని కూడా పోతుంటారు వాళ్ళు చాలా మంది పోన్లే డెలివరీ బాయ్ కదా అని బయట ఎక్కడైనా సరే కూడా ఒక చిన్న చిన్న విషయాల్లో కూడా పోన్లే డెలివరీ బాయ్ అని చెప్పి ఒక కష్టపడి ఏదో చేసుకుంటున్నాడు
(05:03) అనే కోణంలో ఉంటాయి. అంటే ఆమె వైపు కూడా ఒక పాయింట్ ఉంది కదా ఆమె ఒంటరిగా ఉన్నాను అనే భయం ఉంది ఆమెకి ఆమె ఒంటరిగా ఉందో లేకపోతే 10 మందితో ఉందో వాడికి ఏం తెలుస్తది సో ఆ ఆమె ఆల్రెడీ వాన్ చేసి వద్దు వేరే ఫ్లాట్ అడగండి మగవాళ్ళు ఉన్న ఫ్లాట్ ని అడగండి నేను ఒంటరిగా ఉన్నాను అన్నప్పుడు అతను వెళ్ళిపోవాల్సిన బాధ్యత అతనికి ఉంది.
(05:20) అదే సంస్కారం సంస్కారం బుర్రకి ఉంటుంది బ్లాడర్ కి ఉండదు అంటున్నాను నేను ఓకే ఓకే అంత అర్జెంట్ గా ఉన్నప్పుడు వాడు ఏం చేయలేడు. ఓకే దీని నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఉంది ఇప్పుడు ఆ కెమెరా పట్టుకుని ఆమె బయట ఉంది మనోడు వచ్చేసరికి సో చూసాడు వెంట వెంటనే ఇలా ఇలా అనుకుంటూ పారిపోయాడు తప్ప వాడు ఇలా ఇలా ఒక్క నిమిషం ఆగి ఒక నిమిషం ఆగి ఎందుకు తీస్తున్నారు మేడం సారీ నేను చేసింది తప్పే ఇలా పోసుకున్నాను ఆపుకోలేకపోయాను నాది ఇదే సో అండ్ సో ప్రాబ్లం అని ఒక్క ఎక్స్ప్లనేషన్ ఇచ్చిఉంటే ఈరోజు అతని టర్మినేషన్ ఉండేది కాదు ఆ బయట అందరూ కూడా సపోర్ట్ చేసేవారు
(05:49) ఈవెన్ కానీ అక్కడ ఆ సిచువేషన్ ఎలా ఉంది ఆ అమ్మాయి వీడియో పెట్టుకొని ఉంది అంటే ఆల్రెడీ నువ్వు ఏదో అఫెండ్ చేసావ అని చెప్పి నేను ప్రూవ్ చేయడానికి కి రెడీగా ఉన్నా అంటది వాడికి భయం వేసింది ఫస్ట్ పాయింట్ భయం వేసింది మళ్ళీ ఇంకోసారి పోసిన ఆశ్చర్యం లేదు ఆ భయంలో పరిగెడుతున్నాడు పరిగెడుతున్నప్పుడు ఏయ్ వాట్ ఇస్ దిస్ వాట్ అంటే వాడికి అర్థం సగం ఇంగ్లీష్ అర్థం అయింది అర్థం కాలేదేమో పాపం ఇదేని చూపిస్తున్నాడు.
(06:12) అర్జెంట్ అమ్మా నాకు అర్జెంట్ అయింది అందుకే వెళ్ళాను అని చెప్పి చెప్తున్నాడు అది చూపిస్తున్నాడు వాడు కొంతమంది దానికి కూడా మిడిల్ ఫింగర్ చూపించాడు అని చెప్పి దానికి కూడా రాజకీయం చేస్తున్నారు. వీళ్ళు ఏదో పాపం రెక్కాడితే గాని డొక్కాడిన సిచువేషన్ లో ఉన్న చిన్న కార్మికులు వాళ్ళు వాడు ఏదో వచ్చాడు కొంత ఎమర్జెన్సీ అయింది సరే ఎవరైనా తిట్టొచ్చు దాన్ని వాడు ఏదో ఆ తర్వాత ఆ అమ్మాయి ఏడుపు ఇదంతా చూస్తే ఫస్ట్ ఆ ఏడుపు చూస్తే వీడు వచ్చి అమ్మాయిని ఏమన్నా చేసేసాడా మొలష చేసాడా అనిపించింది నాకు స వాడు బాత్్రూమ్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎక్కడో కూర్చొని
(06:44) ఉంటే వెళ్లి ఆ అమ్మాయి ముందుకు డెలిబరేట్ గా వెళ్లి వాడు వాడు ప్రైవేట్ పార్ట్ ఏమనా చూపించాడంటే అది కచ్చితంగా తప్పు పట్టొచ్చు వాడి మాన వాడు వెళ్ళిపోతున్నాడు చేసుకొని వెళ్ళిపోతుంటే నువ్వు కెమెరా పట్టుకొని చూపిస్త వాని షూట్ చేస్తూ ఇంకో పక్క ఏ ఎందుకు చూపిస్తున్నావ్ అంటే నువ్వు వచ్చి చూస్తున్నావ్ నువ్వు చూస్తున్నావ్ వాడు చూపించట్లే నువ్వు చూడడానికి వాడు చూపించడానికి చాలా తేడా ఉంది.
(07:05) నువ్వు కూర్చొని ఉంటే వాడు వచ్చి చూపిస్తే అది చూపించడం వాడి మాన వాడు వెళ్ళిపోతుంటే నువ్వు అదే పనిగా వచ్చి కెమెరా పెట్టుకొని షూట్ చేసి చూపిస్తున్నావ అన్నావ అనేది ఎవ్వడైనా సరే 90% మా కళ్ళు అట్లా బయటికి వచ్చి చేసి పరిగెత్తుతుంటారు వాళ్ళు సో వాళ్ళకి ఒక సెకండ్ ఒక సెకండ్ కూడా బచచేయించుకొని పరిగెత్తాలి వాళ్ళు డెలివరీ బాయ్స్ పరిస్థితి అది సో మేబీ కొంతమంది ఆరోగ్య రిత్య కొంతమందికి షుగర్ ఉంటది షుగర్ ఉండే వాళ్ళకి కూడా అతిమూత్రం రావడం జరుగుతుంటది ఏదన్నా ఉండొచ్చు నేను అనేది ఏంటంటే సరే ఆ మనకి అది కనబడట్లేదు కాబట్టి వాడు డెలిబరేట్ గా చేశాడు అనుకోనే సిచువేషన్ ఏ
(07:41) ఉంటే డెలిబరేట్ గా అంటే ఆ అమ్మాయి ఎక్కడో కూర్చొని ఉంటే వాడు వెళ్లి ఆ అమ్మాయి కనబడేట్టు చేస్తే అది డెలిబరేట్ బట్ వాడు వెళ్లే దారిలో నువ్వు అడ్డంగా కెమెరా పట్టుకొని వచ్చి సరే నీ ఇల్లు నువ్వు కెమెరా పెట్టుకో ఏమన్నా చేసుకో నాకు ఎందుకు అది అంత నమ్మబుద్ది కావట్లే దానికి అంత ఏడ్ చేస్తారా అనేది కూడా నాకు అంటే అది ఎలా ఉందంటే మీదబడి ఏదో చేసేసాడు అనే కోణంలో అంత అంత సో అమ్మాయి ఏడిస్తే ఏమవుతుది అంటే మనకు చూసిన కళ్ళు కూడా ఇది కాదు ఇవడు ఏం చెప్తే అదే నిజం అని నమే సిచువేషన్ లో ఉన్నాం మనం ఇవాళ రేపట్లో ఆ ఏడుపుకి ఆ పవర్ ఉంటది. సో
(08:15) నా ఉద్దేశం అయితే ఇప్పుడు వకీల్ సాబ్ లాంటి సినిమా పింక్ లాంటి సినిమాలో వెన్ ఏ వమెన్ సే నో ఇట్స్ నో ఇట్స్ క్లియర్ నో అని చెప్పి అన్నారు ఆమె వద్దు అన్నప్పుడు అతను ట్రస్ట్ పాసింగ్ కేస్ పెట్టారు ఇప్పుడు ట్రెస్ట్ పాసింగ్ కేస్ పెట్టారు దాంతో పాటు సెక్షువల్ హరాస్మెంట్ కూడా యాడ్ అయింది. ఇప్పుడు చేయడం వల్ల అంటే హరాస్మెంట్ లేనప్పటికి అక్కడ ఇతను చేసిన ట్రస్ట్ పాసింగ్ వల్ల సెక్షువల్ హరాస్మెంట్ కూడా యాడ్ అయింది.
(08:35) కనబడడం వేరు చూపించడం వేరు. డెలిబరేట్ గా అదే పనిగా చూపించడం వేరు వాడు వెళ్ళిపోతుంటే వాడి దారిలోకి వెళ్లి చూడడం అనేది అది సరే కేసులో ఏముంది లేండి ఇప్పుడు అంటే ఈవెన్ కొంతమంది ఇప్పుడు ఈ పాయింట్ అడుగుతున్నారు ఇప్పుడు ఒకవేళ చేతిలో కెమెరా లేకపోయిఉంటే అతను మీదకు వచ్చేవాడేమో లేదంటే అతను ఇంటెన్షన్ రాంగ్ ఏమో కెమెరా ఉంది కాబట్టి భయపడి వెళ్ళిపోయాడేమో అనే మాట అంటున్నారు.
(09:00) నా నా ఇది ఏంటంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయికి ఆల్రెడీ భయం ఉందేమో ప్రతి ఒక్కడు నన్ను ఏదో చేస్తాడని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఆవిడ ఉందేమో ప్రతి మగాడు రేపిస్ట్ అనే కోణంలో బతుకుతుందేమో ఆ కోణంలో వాడు బయటికి రాంగానే ఏమనా చేస్తాడని ఆవిడ ముందుగానే భయపడి కెమెరా ఏమనా తీసుకుందేమో వాడు ఏమి చేయగా పోగా పరిగెత్తుతున్నాడు కాబట్టి వాడు భయపడి పరిగెత్తుతున్నాడు.
(09:22) మేబీ రాంగ్ ఇంటెన్షన్ అని ఫీల్ అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఇలా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చిన్న చిన్నది చాలా చిన్న మిస్టేక్ే అనుకోండి ఫర్ సపోజ బట్ ఆ టైం లో మీరు అన్నట్టు బ్లాడర్ కి బ్రెయిన్ వేరు బ్రెయిన్ కి ఉంటది సంస్కారం బ్లాడర్ కి ఉండదు పరిగెత్తాల్సి వచ్చినప్పుడు కొన్ని కొన్ని సార్లు ప్లాంట్ లోనే అయిపోద్దివట కూడా కొంతమందికి బట్ ప్రాబ్లం ఏంటంటే రేపు పొద్దున్న ఇప్పుడు ఇంట్లలో ఒంటరిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు.
(09:45) డెలివరీ బాయ్స్ ప్రతి ప్రతిదీ మనం డెలివరీ బాయ్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటున్నాం. సో ఈ కోణం ఏంటంటే ఇలాంటి వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల ప్రతి మహిళ ఎవరైనా వండర్గా ఉంటే ఒకవేళ డెలివరీ బాయ్ వస్తే దూరం నుంచి అక్కడ ఇచ్చేయమని కొంచెం అంటే సంస్కారవంతులుగా వాళ్ళని చూడట్లేదు. వాళ్ళని ఏదో క్రిమినల్స్ లా చూడడం ఇలా వెళ్ళిపోమనం ఇది జరుగుతుంది.
(10:02) అదే అంటున్నా మనం ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అదే ఒక మహిళ డెలివరీ గర్ల్ గ చేసుకుంటూ ఇంటికి వస్తే మనకి ఆల్రెడీ ఆ అమ్మాయిని చూడగానే పాపం ఒక అమ్మాయి అయి ఉండి ఇంత పని చేసుకొని ఫస్ట్ ఒక రెస్పెక్ట్ వచ్చేస్తది. పాపం ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది కూర్చొని ఏమనా మంచి కావాలమ్మా అని చెప్పి కూడా అడుగుతాం మనం కానీ అదే ఎంపతీ సింపతీ రెస్పెక్ట్ వీళ్ళకి దొరకట్లే మగాళ్ళకి వాడిని ఒక ప్రతి మగాడు ఒక పొటెన్షియల్ రేపిస్ట్ గానే చూస్తున్నారు వీళ్ళు ఆ కోణంలో ఇంకా ఏడ్చేటప్పటికి ముందు వెనకాల అనగానే ఇంక ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటారు. నేను అనేది ఏంటంటే అందరూ
(10:38) ఎదవలు కాదు సరే మీ సేఫ్టీ కోసం మీరు వాడుకున్నారు కానీ ఒక మానవత దృక్పదం తోటి ఎవరనా సరే వచ్చి అడిగినప్పుడు ఆలోచించండి ఆడవాళ్ళ అయితే మేము ఎట్లా అంటే మానవత్వం అనేది ఆడవాళ్ళ మీద మగవాళ్ళు మాత్రమే చూపించాల్సిన అవసరం లేదు మగవాళ్ళ మీద కూడా ఆడవాళ్ళ చూపించొచ్చు ఈ మానవత్వం మిగతా సంగతులు లేండి వాడు ఆ పార్ట్ తీసేసేయండి వాడు అడిగినప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక చిన్న మానవత్వం పాపం రోజంతా కష్టపడుతున్నాడు అవే ఏ ప్రాబ్లం మీరు అన్నట్టు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అలో చేసిన తర్వాత వాడే నిజంగా ఒకవేళ క్రిమినల్ మైండ్ సెట్ ఉంది వాడుఏదో చేసాడు తర్వాత
(11:15) అప్పుడు పరిస్థితి ఏంటన్నా అంటే చిన్న మానవత్వం చూపించినందుకు హ్యూమానిటీ చూపించినందుకు వాళ్ళు విక్టిమ్స్ అవుతారు రేపు పొద్దున్న మరి ఇది కూడా ఉంది కదా గైస్ ఆ ఇప్పుడు వాడేం చేయలేదు గా నేను అదే ఒకవేళ ఇప్పుడు ఆవిడ సేఫ్టీ ఆవిడ చూసుకుంది ఒకవేళ వాడు ఏమనా చేస్తే అన్నట్టుగా మేబీ అది తెలివైన పనే ఇప్పుడు ఎక్కడో న్యూస్ చదివి ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరగట్లేదు ఇది ఒక కోటి మందిలో ఒకళ్ళకి ఎవరికైనా ఇటువంటిది జరుగుతుంది అనుకుందాం 100 కోట్ల దేశంలో రోజుక ఒక 100 ఇన్సిడెంట్లు లేకపోతే 1 ఇన్సిడెంట్ సరే లక్ష మందికి ఒకళ్ళకి ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు రోడ్ లో
(11:44) యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి రోడ్ లో పోకుండా ఉంటే ఎట్లా ఉంటది. రోడ్ లో వచ్చే ప్రతి బండి మనల్ని గుద్దేస్తుంది అని చెప్పి అనుకోవడం అలాగే ఉంటది. వీళ్ళకి ఏంటంటే ఒక ఓవర్ దీంట్లో అక్కడ ఎక్కడో న్యూస్ చూస్తారు ఇంకా ప్రతివాడు ఇంతే అనుకుంటారు. ఇప్పుడు అక్కడ పంజాబ్లో ఎవరో ఒక నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయిని దారి చూపిస్తావా అని చెప్పి మాకు తెలియట్లేదు బండి ఎక్కు అని చెప్పి ఎక్కించుకొని వాడికి డ్రగ్స్ పెట్టి వాడిని నానా రకాలుగా అత్యాచారం చేసి వాడిని పడేశరు.
(12:10) మ్ ఇప్పుడు ఆ సిఏ గోయిలు ఉంది వాడిని ఏమనా చంపేసింది మొహని ఇలా రోజుక ఒక డ్రమ్ లో పెట్టి చంపేస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళని పెళ్లి చేసుకో అనుకుంటే మాకు భయం మేము పెళ్లి చేసుకుంటున్నాం. స అలా ఏమ ఉండదు ఇప్పుడు ఎక్కడో ఒక న్యూస్ వస్తున్నంత మాత్రాన ఇంకా ప్రతి ఒక్క అమ్మాయి అంతే ప్రతిఒక్క అబ్బాయి ఇలాగే అనుకుంటే మనకు ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు సరే మీ సేఫ్టీలో మీరు ఉన్నారు తప్పులేదు కానీ అతను ఏదో చేసుకొని అతను మన మీరు మీ పార మీ సోఫాలో కూర్చొని అతను నాలుగు కేకలు వేసి లేకపోతే ఏదైనా కింద కంప్లైంట్ చేసినా లేకపోతే ఈ కాట వాడికి కంప్లైంట్ చేసినా
(12:43) అయిపోతుంది. మీరు అదే పనిగా బయటికి రాంగానే వీడియో పట్టుకొని తీసుకొని వాడేదో చేసాడంటే అట్లా ఇప్పుడు ఆ లెక్కన వాల్ పోస్టర్స్ లో అంటే ప్రైవేట్ పార్ట్ కి డెఫినిషన్ మ్ మగాళ్ళకి ఒకటి ఉంటది ఆడవాళ్ళకి ఒకటి ఉంటది. చిన్నప్పుడే నేర్పిస్తారు స్కూళ్లలో దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్ అని చెప్పి సో అమ్మాయిలకి నేర్పించేటప్పుడు దిస్ ఇస్ ప్రైవేట్ పాట అనే నేర్పిస్తారు.
(13:05) మరి అలాంటి ప్రైవేట్ పార్ట్లు ఇవాళ ఎంతమందిఇగ ఇన్ఫ్లయెన్సర్లు స్విమ్ సూట్లు వేసుకొని ఇట్లా చూపించుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు అలాంటివి పెట్టగానే ఈ అమ్మాయి నాకు ప్రైవేట్ పార్ట్ చూపించింది అని చెప్పి నేనుేమనా వీడియో చేస్తున్నానా వందల మంది అదే పని చేస్తున్నారు. ఇది నిజంగానే ప్రైవేట్ పార్ట్ అయితే ఆ ప్రైవేట్ పాటలు చూపించుకునే వందల వేల మంది అమ్మాయిలు ఉన్నారు.
(13:28) అది చూసిన ప్రతిసారి నేను ఏడవట్లేదే చూపించడమే పెద్ద నేరం అనుకుంటే అది ఇంకా పెద్ద నేరం అది సో ఇప్పుడు ఈరోజు ఈ వీడియో ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆవిడ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది సొంత ఇంట్లో ఒక మహిళకే ఐ మీన్ సేఫ్టీ లేని సొసైటీలో మనం ఉన్నామ అని చెప్పి అసలు మహిళకి సొంత ఇల్లే ఉండదని ఒక ఆవిడ చెప్తది. ఈ వీవిడికేమో సొంత ఇల్లే సొంత ఇంట్లోనే సేఫ్టీ ఉండదంటే సేఫ్టీ లేదు అనేది మీ పర్సెప్షన్ సరే మీ సేఫ్టీ మీరు చూసుకున్నారు అందుకనే కెమెరా వాడుతున్నారు ఇంకోటి ఏదో చేస్తున్నారు.
(14:01) ఫైన్ కానీ ప్రతిమగాడు అత్యాచారో క్రూరుడో కాదు వాడికి ఏదో అర్జెంట్ అయింది వెళ్ళాడు. దాన్ని మీరు ఎలా బట్ దీన్ని మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారా అంటే వద్దు అన్నప్పుడు ఆమె సొంత ఇల్లు ఆమె ఇష్టం అది అక్కడ అబ్బాయే ఉన్నా ఈవెన్ దో వద్దు అన్నప్పుడు ఆమె సొంతఇల్లు ఆయన సొంత ఇల్లు ఆమె సొంత ఇల్లు లోపలికి వెళ్ళడం ఇతనికి హక్కే లేదు. దాంట్లో వస్తున్నా తప్పులేదు అనేది కచ్చితంగా హక్కు లేదు కానీ ఈవిడ చిత్రీకరిస్తున్న అంత పెద్ద నేరం కాదు వాడిని నాలుగు తిట్టి పంపించేయొచ్చు ఇంకోసారి వాడు కంపెనీకి ఫోన్ చేసి తిట్టొచ్చు.
(14:34) ఉమ్ అది ఏదో వాడు మొలషస్ చేసినట్టు అత్యాచారం చేసినట్టు వాడిని చిత్రీకరిస్తున్నారు కదా మ్ స నీకు మానవత్వం లేదు వాడు వాడు ప్యాంట్లో పోసుకొని ఏమనా అయిపోయినాయి నాకేంటి నా ఇల్లు నాది మ్ మాకు మానవత్వం లేదు మాకు హక్కులు మాత్రమే ఉన్నాయి. అంతే అనుకుంటే అనుకో ఇప్పుడు రేపు ఎవరైనా సరే మగాడు నువ్వే ఉన్నావు మీ ఇంటికి ఒక సేల్స్ గాళ్ళ ఎవరో వచ్చింది సార్ కొంచెం అర్జెంట్ సార్ వాష్రూమ్ అంటే లేదమ్మా నా బాత్్రూమ్ నా ఇష్టం వెన్ మన్ సేస్ నో ఇట్ ఇస్ నో మీరు వెళ్ళడానికి లేదు అన్నావ అనుకో నీకన్నా అత్యంత క్రూడు ఎవడో ఉండడు ఇది గనక ఆవిడ రికార్డ్ చేసి
(15:05) పెట్టింది అంటే రేయ్ ఈ బుద్ధి ఉందా లేదా బేటీ బచ్చావ బేటీ పడవ బేటీ కోసం ఇన్ని నీ చేస్తుంటే ఒరేయ్ దర్శన్ నీకు ఏమి సంస్కారం లేదురా నీకు అని చెప్పేసుకుంటారు నిన్ను క్రూరుడా క్రూయల్టీ రా అని చెప్పి సో కమింగ్ టు ఈ కామర్స్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఈ కామర్స్ కంపెనీ సింపుల్ గా టర్మినేట్ చేసేసాం అని చెప్పి ఒక నోటీస్ రిలీజ్ చేసింది.
(15:27) ఏంటి ఇప్పుడు ఇప్పుడు కంపెనీ నుంచి కూడా మీకు కంఫర్టేగా అని అడగాలి ఇప్పుడు మీకు తృప్తిగా ఉంది గాడి జీవితం నాశనం చేసేసారుగా ఐవన్ కంపెనీ కూడా ఐదర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడమో ఒకసారి మాట్లాడడమో అపాలజీ చెప్పడమో సంథింగ్ ఈ కైండ్ ఏదో ఉండాలి అతని తరపున అసలు ఏం జరిగింది అని రీసెర్చ్ చేయడమో మళ్ళీ చేయడమో ఏం చేయకుండా సింపుల్ గా టర్మినేషన్ అనేది అక్కడ అమ్మాయి ఏడ్చింది అక్కడ అమ్మాయి ఏడ్చింది కనిపించట్లేదా నీకు అంటే ఎంత దారుణం ఉంది ఏం జరిగినా జరగకపోయినా అమ్మాయి ఏడ్చిందా లేదా అంతే అంతే ఆ ఏడుపులో కొన్ని జీవితాలు అలా కొడిగిపోతాయి.
(16:00) ఉమ్ ఏం చేయలేం సో వాట్ అబౌట్ చట్టాల గురించి ఏం మాట్లాడుతారు ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలు కొత్తగా వచ్చినాయి సో ఇప్పుడు ఏ చట్టము కూడా దీన్ని ఆపలేదు అంటున్నాను నేను పోయకూడదు అని ఒక చట్టం చేశారనుకో దానికి ఏం తెలుస్తది వచ్చేదాన్ని ఎవడు ఆపలేడు ఇంకొక నీకు చట్టం చెప్తా నువ్వు అడిగావు కాబట్టి చట్టం చెప్తా ఒక అమ్మాయి ఎవరినన్నా సరే ఒక అమ్మాయి ఆ ఒక నీ హోటల్ లో తినకపోవచ్చు నీ హోటల్ కి వచ్చి నేను వాష్ రూమ్ వాడుకుంటాను అంటే అలవ్ చేయాలి ఒక పెట్రోల్ పంపు లో అయినా సరే ఎక్కడైనా సరే ఒక అమ్మాయి వెళ్లి నేను వాష్రూమ్ వాడుకుంటాను అంటే ఇవ్వాలి ఇవ్వకపోతే వాడి
(16:34) మీద కేస్ ప్రభుత్వానికి ఉంది ఆడవాళ్ళ మీద మనకి మానవత్వం ఉంది వాళ్ళకి మగాళ్ళ మీద మానవత్వం లేదు అబ్బాయిలకి కూడా సేమ ఉన్నాయి లేదు అబ్బాయిలకి లేదు నువ్వు వెళ్లి పోసుకుంటే పోరా బయటికి వెళ్లి పోసుకో పోరా గుడ్డు ఒరేయ్ కుక్కలు పోసుకుంటే అలా రోడ్లో ఎక్కడనా పోసుకోరా మగాడ నీకు ఏ రకమైన గౌరవం లేదురా రెస్పెక్ట్ ఉమెన్ అన్నా రెస్పెక్ట్ మన్ అని ఎక్కడైనా చెప్పామా మేము మోడెస్టీ ఆఫ్ ఏ వుమెన్ గురించి చెప్పాం మోడెస్ట్ ఆఫ్ మ్యన్ గురించి ఎక్కడైనా చెప్పామా పోయి గొడ్డుల్లా బతకండిరా అంతే అంతే అది ఈ దేశం మ్ మళ్ళీ అలా సరే మనిషి మనల్ని ఎనిమస్ అది
(17:05) హీట్ చేస్తారు అని చెప్పి బయట ఎక్కడైనా సరే గోడల మీద పోసుకుంటే మళ్ళీ వాళ్ళు తెరుసారు రేయ్ సివిక్ సెన్స్ లేదా కామన్ సెన్స్ లేదా అని చెప్పి అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోస్తున్నారు అని చెప్పి ఆ గోడల మీద పోయేరాదు పోయేరాదు కాదు ఆ అంటే అది కూడా వేరే రకంగా వాడుతున్నారు ఇక్కడ ఉచ్చ పోయే రాదు ఇక్కడ ఉచ్చ పోయే రాదు అన్నట్టుగా వాడుకుంటున్నారు కొంతమంది దానికి తోడు వాళ్ళు పోస్ట్లు అంటిస్తున్నారు వాళ్ళు పోస్టర్లు అంటిస్తే దాని మీద పోస్తున్నారు అంటే వాళ్ళు పోస్తారు కాబట్టి వాళ్ళు పోస్టర్లు అంటున్నారుంట వాళ్ళు పోల్స్తారా ఓకే సరే ఇది కూడా పక్కన
(17:37) పెడితే కొన్ని చోట్ల వీళ్ళు ఎలా చెప్పినా వినట్లేదు వాళ్ళ పోస్టలు అంటే కూడా వీళ్ళు వాళ్ళ ఫేవరెట్ హీరో ఉంటారు హీరో అయనా కూడా పోసేస్తున్నారు వీళ్ళకి బుద్ధి లేదు అని చెప్పి ఆఖరికి దేవుడు బొమ్మలు పెట్టేస్తున్నారు. ఉమ్ ఓము తర్వాత చంద్రుడు ఇటు పక్క ప్లస్ గుర్తు అన్ని వేసేస్తారు అంటే అన్ని మతాలు వాడు ఇప్పుడు వేరే మతం వాడు నా మొత్తం కాదు కదా అని పోసేస్తాడు అని చెప్పి మూడు పెడుతున్నారు అన్నమాట మా జహెచ్ఎంసి వాళ్ళు కొత్తగా చేస్తున్న స్ట్రాటజీ ఇది ఎందుకులే దేవుడు ఉన్నాడు అని చెప్పి వాడు వెళ్ళిపోతా ఉంటారు. జహెచ్ఎంసి అంటే ఏంటో
(18:05) తెలుసా గాడ్స్ ఆఫ్ హిందూ ముస్లిం క్రిస్టియన్ జి హెచ్ ఎంసి అన్నమాట ఆ స్ట్రాటజీ వాడి చాలా చోట్ల ఆపుతున్నారు. ఓకే ఓకే అది ఫైనల్ గా ఎంతవరకు ఆపినా కూడా ఇక్కడి నుంచి కొంచెం పక్కక వెళ్లిి పోసుకుంటాడు తప్ప ఆ ఎమర్జెన్సీ అయితే బ్రెయిన్ కి తెలుస్తది కానీ బ్లాడర్ కి తెలియదు అంతే థాంక్యూ అన్న థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యబుల్ టైం అండ్ ఇన్ఫర్మేషన్

No comments:

Post a Comment