Friday, July 17, 2026

 *శ్రీ రమణ మహర్షి బోధనలు*

*ప్ర: మనస్సు యొక్క స్వరూపమేమిటి?*

*నేను" అనే భావం తప్ప మనస్సింకేమీ కాదు. మనస్సూ, అహంకారమూ ఒకటే. బుద్ధి, జ్ఞాపకశక్తి కూడ అదే. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం - అన్నీ ఒకే ఒక మనస్సు. ఒకే మనిషిని అతను చేసే పనులను బట్టి వేరు వేరు పేర్లతో పిల వటం వంటిదే ఇదీను. వ్యక్తిగత జీవుడనేది ఈ అహంకారమే.*

No comments:

Post a Comment