Thursday, July 16, 2026

🚨పాపం డాక్టర్ గారిని చూసి జాలేస్తోంది😢‼️ #shorts #fitnessmotivation #drvikranth #fitnessreels

🚨పాపం డాక్టర్ గారిని చూసి జాలేస్తోంది😢‼️ #shorts #fitnessmotivation #drvikranth #fitnessreels

Author Name:Ursfitmanohar

Youtube Channel Url:https://www.youtube.com/@ursfitmanohar

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qdZBMaLEhkI



Transcript:
(00:00) ఈ డాక్టర్ గారు ఇక్కడ చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి నోటికి నూరు పార్లు నిజం భయ్యా మనుషుల జీవితాలతో ప్రాణాలతో ఆడుకోవడమే కలర్ ఫుల్ ఫోటోలు పెట్టేసి మన చావుని మనందరికీ పంపిస్తున్నారు. మనస్ఫూర్తిగా చెప్తున్నా నా జీవితంలో నేను చూసిన అతి తక్కువ మంది డాక్టర్లో ఇద్దరు నా ఫేవరెట్ ఒకరు నా డర్మటాలజిస్ట్ డాక్టర్ రష్మి శెట్టి అన్నమాట నేను ఈ డైట్ బుక్ రాసి ఎంతో మంది క్లైంట్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ బాడీ రీకంపోజిషన్ యాంటీ ఏజింగ్ అదంతా కూడా ఆవిడ ఇచ్చిన నాలెడ్జ్ అన్నమాట ఆవిడ నాకు చాలా జెన్యూన్ గా అనిపిస్తారు. ఆవిడ
(00:35) తర్వాత అంతే జెన్యూన్ గా నాకు బాగా నచ్చిన డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఈయనే అన్నమాట. ఫిట్నెస్ లో నేను ఎప్పటికీ అప్పుడు ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను. నేను పెట్టే వీడియో చిటికలో నీకు రావాలంటే నువ్వు చిటికలో ఫాలో బటన్ క్లిక్ చేసేయ్ ఇండియా ఇప్పుడు డయాబెటిక్ క్యాపిటల్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ కేసులు కోకొల్లలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లు ఇంకా పెరిగిపోతున్నాయి.
(00:57) ఎవరైతే ఐటి ఎంప్లాయిస్ ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో హార్ట్ ఎటాక్ కేసులు రోజు రోజుకి విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా మీరు కన్స్ూమ్ చేసే ఆర్. ఈ వీడియోలో నేను ఫైవ్ వర్స్ట్ ఫుడ్స్ ఒంట్లో కొలెస్ట్రాల్ కొవ్వు కరిగించాలనుకున్న బరువు తగ్గి హెల్దీగా ఉండాలనుకున్న ఇప్పుడు చెప్పబోయే ఈ ఐదు ఫుడ్స్ అర్జెంట్ గా తినడం ఆపేయండి.
(01:16) నెంబర్ వన్ దాంట్లో డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పేసారు. ఇదంటారా నేను దీనికి పేరు పెట్టిన జనరల్ ఏందంటే చీట్స్ అంటారు ఇస్ నాట్ చీట్స్ ఇంగ్రిడియంట్స్ ఒకసారి చదువుదాం మనం సోడియం లెవెల్ చాలా ఎక్కువ ఉంటది. బాడీ వాటర్ అటెన్షన్ అవ్వడం ఇన్ఫ్లమేషన్ అవ్వడం అబ్బో చెప్పుకుంటూ పోతే ఒక ఫుల్ వీడియో చేయొచ్చు అన్నమాట. నెంబర్ టూ షుగరీ సాఫ్ట్ డ్రింక్స్ మ్యాంగో జ్యూస్ అంటాడో ఒకడు ఆరెంజ్ జ్యూస్ అంటాడు ఒకడు ఇది అంటాడు వెనక్కి తిప్పి ఒక్కసారి మీరు ఆ లేబుల్ చదివితే దాంట్లో ఉన్న ఇంగ్రిడియంట్ల పేర్లు కూడా మనకి తిరగవన్నమాట నెంబర్ త్రీ ఈ మన ఇంటి పక్కన బేకరీలోని కేకులు అవి
(01:45) ఎప్పుడో అవి అలా చేసేసి అల్ట్రా ప్రాసెస్డ్ అన్నమాట వీటి వల్ల క్యాన్సర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉందని నెంబర్ ఫోర్ ఇన్స్టంట్ నూడిల్స్ ఇప్పుడు ఇన్స్టంట్ బిర్యానీ ఇన్స్టంట్ ఉప్మా ఎనీథింగ్ ఇన్స్టంట్ గా మీరు మీ స్టమక్ కి పంపించారంటే మీ లైఫ్ స్పాన్ అనేది అలా తగి అయిపోతుంది అండ్ ఇంకా డీప్ ఫ్రేడ్ ఫాస్ట్ ఫుడ్స్ వీటి గురించి ఇంకా మీకు [సంగీతం] చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నది ఒకే ఒక్క జీవితం ఎప్పుడో సరే పోవాల్సిందే కదా హ్యాపీగా శుభ్రంగా నచ్చింది తింటూ పోదాం అని అనుకుంటారు.
(02:12) లైఫ్ ఎండ్ అవుతున్న చివరి రోజుల్లో మనం ఆఖరికి ఇది ఇది కూడా మన ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయి వాళ్ళని బాధపడుతూ మంచాన పడి ఒక్కసారి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటది ఆ సిచువేషన్ ఆ స్టేజ్ కి మీకు రాకూడదని చెప్తున్నాను. మీ ఇంట్లో ఈ ఫుడ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పినవి తీసి బయట ఇసరేయండి. బ్రతికేంత కాలం మనం ఆనందంగా బ్రతకాలనుకుంటాం కదా చచ్చిపోయే ముందు కూడా మరి ఆనందంగా చనిపోవాలి కదా డైట్లు మొదలు పెట్టేయండి అందరూ జిమ్ లోకి వెళ్ళిపోండి అని నేను చెప్పను.
(02:36) బికాజ్ ఎవరి లైఫ్ స్టైల్ ఆల్ది బట్ కట్ డౌన్ ప్రాసెస్డ్ ఫుడ్ కట్ డౌన్ షుగరీ డ్రింక్స్ గాని ఇవన్నీ మీరు తినే వాటినే ఫస్ట్ పోర్షన్ కంట్రోల్ చేస్తూ తినడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు డైట్ ఇవన్నీ నీ ఫిట్నెస్ జర్నీలో నా సహాయం ఏమైనా కావాలనుకుంటే యు కెన్ రీచ్ అవుట్ టు మీ ఇన్ అవర్ వెబ్సైట్ [సంగీతం] బట్ ఫస్ట్ నువ్వు జంక్ ఫుడ్ బంద్ చేస్తేనే నీకు డైట్ వర్కవుట్ ఇవన్నీ చేసే అర్హత ఉంటదిన్నమాట ఆ

No comments:

Post a Comment