Friday, July 17, 2026

సాక్షిగా ఉండటం ఎలా🌹అరుణాచలం ఒక మిత్రుడి సూటి ప్రశ్న.. TRUTH is SIMPLE and SHOCKING🌹Kanthrisa

సాక్షిగా ఉండటం ఎలా🌹అరుణాచలం ఒక మిత్రుడి సూటి ప్రశ్న.. TRUTH is SIMPLE and SHOCKING🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=oc_S9U26jPk



Transcript:
(00:02) ఒక 10 నిమిషాలు అదే సాక్షి భావన ఎలా ప్రాక్టీస్ చేయాలి అది ఎట్లా ప్రాక్టీస్ చేసేది కాదు అది గుర్తించేది ఇగో ఇప్పుడు ఇట్లా ఉంది అమూల్యమైనది ఇట్లా పడిపోయింది ఇట్లా ఇమ్మీడియట్ గా ఏం జరుగుతది అయ్యో ఆ అంటే ఈ పెన్నుకి నీ యొక్క మానసిక అవస్థకి సంబంధం ఉంది కదా అందుకని అలజడు వస్తుంది. ఇప్పుడు సాక్షి అంటే అనుకున్నప్పుడు అమూల్యమైనదైనా నీదైనా వేరే వాళ్ళదైనా దానికి నీకు ఏదైనా లింక్ ఉందంటే స్పందన వస్తుంది.
(00:32) అయితే ఇప్పుడు నేను డిస్కవర్ చేసిన ఒక చిన్న అంశం ఏంటంటే నాకు పుస్తకాలు అర్థం కాలే అంటే పెన్ అర్థం చేయించిన నాకు బుక్ అర్థం చేయించాలి [గొంతు సవరించుకోవడం] ఇట్లా పడ్డప్పుడు నేను చేయవలసింది ఏమి తీసుకోవడం అంతే అది చెయి అదే సాక్షి అండి అంతే బాధపడొద్దు ఎందుకంటే బాధపడితే పెన్ను లేసి నీ ఒళలోకి రాదు [గురకలు] పెన్ను పడిపోయా మన ఆనందం పడిపోయాయి ఎందుకని ఏం జరిగినా సాక్షిగా ఉండంటే నువ్వు నిష్క్రియగా ఉండమని కాదు కాదు నువ్వు చేయవసి గా బాగా చేస్తుంది ఆ గుడ్ ఇప్పుడు ఛానల్ పోయింది కదా అప్పుడు పక్క కంప్లీట్ ఆ బుక్ రాయాలి మీరు ఆ 11 డేస్ అవునా ఆ చాలా ఇంపార్టెంట్ ఇది అసలు మీకు
(01:10) వచ్చినంటే ఎక్స్పీరియన్స్ చాలా ఆఫ్ పీపుల్ రకరకాల పర్స్పెక్టివ్స్ అవును మీరు అన్నారు బుర్ర తినేసారు నాది కదా అయ్యో రామ [నవ్వు] అంటే నాకు లేనిపోని డౌట్లు అన్నీ ఇచ్చారు కదా అసలు అసలు అసలు ఎవడో రాత్రి ఫోన్ చేసి ఆ బ్యాంకులో డబ్బులు పోయింటి అదే [నవ్వు] అసలు ఈ భూమి మీద బుద్ధి లేకుండా బ్రతుకొచ్చుకొని డబ్బులు లేకపోతే బతుకు కదా పప్ప బాగా [నవ్వు] చెప్పారు నువ్వు బెటర్ నువ్వు కొంచెం ఆగు డబ్బులు లేకపోతే మళ్ళీ నేను నీకు ఫుడ్ పెట్టాను ఒక్క రోజు సైలెంట్ ఉండి నేను వెళ్ళవస్తాను అని [నవ్వు] అప్పటికప్పుడు వెళ్ళిపోయింది చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు అంతే
(01:44) ఆ అసలు త్రీ డేస్ కంటిన్యూస్లీ నా లైఫ్ లో ఎప్పుడ థింక్ చేయలేదు అవును అన్ని జవాబులు ఇయలేదు ఇవ్వలేదు ఆ తర్వాత ఆఫ్టర్ టూ డేస్ నేను ఒకటే జవాబు అందుకు ఇయడం మొదలు పెట్టాను. ఉమ్ నాకు తెలిీదు నాకు తెలిీదు నాకు తెలియదు ఇంక ఎప్పుడు ఫోన్ చేయద్దు ఫోన్ చేసి ఫోన్ చేయద్దు అట్లా ఎవరో అందరు నేను గుడికెళ్లి అభిషేకం చేసే చేయించుకోవాలి [నవ్వు] YouTube కి అభిషేకం సంబంధం కానీ నీ నమ్మకం నీది చేసుకోవాలి 11 డేస్ ఓన్లీ నేను కరెక్ట్ గా 11 డే మళ్ళా వచ్చు అంతే 11 డేస్ చాలా ఇంపార్టెంట్ పోయి 11 ఎవరని ఎందుకో అంటారు మరి 11 అని నేను ఆ బుక్ రాస్తూ కూడా దాన్ని మెన్షన్
(02:18) చేసి నేను ఓకే ఇది థర్డ్ డే అంటే ఒక వ్యక్తిగా ఏమేం చేయాలో అన్నీ చేసి ఇప్పుడు నేను చేయడానికి ఏమీ లేదు అలాగని చేయొద్దని కాదు కొత్త ఛానల్ క్రియేట్ చేసినం కాంతి సమానం ఇప్పటికి ఉంది. అయితే పాప సాక్షిని చూస్తే కూడా మనలో సాక్షి భావన వస్తది అంటావా సాక్షిని చూస్తే అంటే అంటే ఇప్పుడు నువ్వు 11 డేస్ నువ్వు వస్తుంది అయితే 11 డేస్ ఏమ 100% వస్తుంది అది కంటే చేస్తది అలజ లేకుండా ఉన్నాడు కదా అది మార్నింగ్ లేస్తే నైట్ పడుకు పప్ప అలా ఉండడం వల్ల మేము ఆల్రెడీ టెన్షన్ ఫ్రీ గానే ఉన్నాం.
(02:49) ఆ కొంచెం పప్ప టెన్షన్ అయితే మేము ఎక్కువ అలజడి అయ్యో చ్చిపోతారు ఇప్పుడు నేను గనక పోయి కిరోసిన్ పోసుకున్నాను అనుకో [నవ్వు] అసలు చుట్టుపక్కల వాళ్ళంతా పర్సన్ అయిపోయారు కదా అలాగనే నటిస్తలేను అవును నిజంగానే ఏమి కాదు అయితే సరే ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన వరకు డిసపిర్ అయిపోయింది అది నా తప్పు కాదు అజ్ఞానం అది అంటే ఆ లింక్ క్లిక్ చేయొద్దు అయినా [గురకలు] తెలిసి ఒక వన్ డే వెయిట్ చేసి నేను అంతకుముందే ఒక స్కామ్స్ జరుగుతున్నాయి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి తెలిసి తెలిసి నేను క్లిక్ చేయలే ఎక్స్పర్ట్ ఓకే అంటే క్లిక్ చేసిన అది కూడా అందులో నాది కూడా తెలుగులో ఉన్నా
(03:21) ఆ అది పోయిన 30 సెకండ్స్ కి ఐ వాస్ రియలైజేషన్ ఇది హ్యాక్ అయింది. పీకింది ఛానల్ మ్ ఇప్పుడు అది రకరకాల ప్రశ్నలు అడుగుతుంది మనకు తెలియదు అన్ని ప్రశ్నలు ఉన్నాయి అది [నవ్వు] టెక్నాలజీ పటాతగా కోడ్స్ పెట్టు అది మనల్ని ఉరికిస్తుంది అది నెక్స్ట్ త్రీ మినిట్స్ నువ్వు కోడ్స్ పెట్టు పెట్టు పెట్టు పెట్టు పెట్టు కథం [నవ్వు] అది అవ్వ అసలు తిప్పు తిప్పు అది మాత్రం మీరు రాయాల్సిందే [నవ్వు] ఇది అద్భుతం అది అంతే ఆ త్రీ డేస్ వరకు ఎవ్వడేం చెప్తే అది చేసినా ఒక రికవరీ ది పెట్టు ఒకవాట్ గ్రూప్ అంటే పెట్టిన తర్వాత ఎవరో నేను తీసుకొస్తా ముఖ్యమంత్రితో మాట్లాడి ఓకే అన్నా తర్వాత
(03:59) ఎవరో నాకు సెక్యూరిటీ ఆఫీసర్స్ తెలుసు వాళ్ళు నీతో ఫోన్ చేస్తారు సరే అన్నా కాన్ఫరెన్స్ కాల్ పెడుతున్నా ఏం జరిగిందో చెప్పంటే చెప్పిన అసలు కంటిన్యూస్ గా ఐ స్పోక్ ఇంకా ఆ తర్వాత వాళ్ళక కూడా ఇప్పుడు అయిపోయింది నా దగ్గర నుంచి రావాల్సింది స్క్రీన్ షాట్ పెట్టమంటే అవి తీసి వచ్చిన మెసేజ్ పెట్టి లింక్ పెట్టి ఆ తర్వాత ఒక లెటర్ పెట్టమంటే డిఐజి కి లెటర్ పెట్టి సైబర్ క్రైమ్ లెటర్ పెట్టి మీ ఫోన్ కూడా స్కాన్ చేయాలంటే దాని డీటెయిల్స్ చెప్పి వాళ్ళే ఏదో కోడ్స్ ఇదంతా ఒక్క క్షణం కాదు కాదు కంటిన్యూస్లీ నేను ఇప్పుడు ఎవరితో లేకుండా రూమ్లో ఉండి చేసింది ఇది ఎందుకంటే
(04:30) పక్కన నుండి అడుగుతున్నారు ఏమైంది ఆ దీనికి ఆన్సర్ ఎంతసేపు ఇస్తాం అవును సో ఒకత్రీ అండ్ హఫ డేస్ తర్వాత అందరికీ మెసేజ్ పెట్టింది మీ ప్రయత్నాలు విరమించండి. మీరు ఛానల్ ఎవరు హ్యాక్ చేశారో కనుక్కుంటారు కానీ ఛానల్ తీసుకురాలేరు అది మ్ అందుకని మీరు డ్రాప్ అయిపోండి నాకు ఎవడు హ్యాక్ చేశాడో తెలియాల్సిన అవసరం లేదు. అది వస్తదా రాదా అది ఒకే ఒక్కడు భరద్వాజ్ ఫస్ట్ నుంచి క్లియర్ గా వస్తుందన్న అది ఇంకా ఏంటన్నా భోజనం అయిందా అసలు నాకు టెర్రిఫిక్ గా ఇప్పుడు నేను భరద్వాజ్ అది రిలాక్స్ గా చెప్పడంతో నేను ఒక అర్ధరాత్రి ఫోన్ చేసిన భారద్వాజ్ నేనేమన్నా డిస్టర్బ్ అయితాను అట్లా
(05:09) చెప్తున్నావా నిజంగానే లేదు నిజంగానే వస్తుంది. ఇంకా ఏంట సినిమాలో ఏమైనా చూశరా అబ్బా కానీ ఒక్కరు కూడా ఎలా ఉన్నావ్ అని అడగలేదు కదా ఎవ్వరు అడగలేదు నన్ ఎవ్వరు అడగలేదు అంటే నేను చెప్తున్న టాక్స్ ని బట్టి నేను పీస్ ఫుల్ గానే ఉంటా అనేది ఒకరినే అట్లా గుడ్ ఎవరో నేను మామూలుగా దాని గురించి మాట్లాడుతుంటే కొంచెం గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తున్నారు.
(05:35) అయితే పప్ప అంటే గంభీరంగా ఉండడం వేరు బాధపడడం వేరు [నవ్వు] పప్ప ఏమన్నాడంటే నేను చెప్పిన మాటలే నాకు చెప్తున్నారు [నవ్వు] అదే ఎలా ఉంది ఛానల్ ఎలా వస్తుంది మీరేం డిస్టర్బ్ కాక అంటే హస్బెండ్ గుంచుకొని ఒకడు చెప్తున్నాడు ఆయన సాక్షిగానే ఉంటారు. చెప్పాల్సిన అవసరం లేదు పనియండి [నవ్వు] వాళ్ళు కొట్లాడుకున్నారు గుడ్ ఇది బోల్డ్ అందుకని ఇస్తాలు ఉంది తర్వాత కొందరేమో టెస్టింగ్ అన్నమాట ఇప్పుడు ఎప్పుడు ఉంటుందో సాక్షిగా చూద్దాం అసలు అరే ఉంటుందబ్బా [గురకలు] ఛానల్ మధ్యలో వస్తది మధ్యలో పోతుంది సరే ఇప్పుడు నేను నాలుగేళ్ళలో బిల్డ్ చేసింది కదా ఇంకో నాలుగేళ్ళు
(06:16) నాకు చెప్పి పెట్టింది ఒకవేళ ఇది రాకపోయినా ఆల్రెడీ YouTube నేమ్ కూడా చేసు చేసుకున్నాం కంటెంట్ కూడా క్రియేట్ చేసుకున్నాం నెక్స్ట్ ఏమంది మళ్ళీ ఇట్లాగే అంతే అంతే అంతే అంటే అది అంటే ఇప్పుడు అంత ఇప్పుడు మీరు చెప్పారు మీరు హ్యాక్ అయితే మీరు ఎలా ఉన్నారు అనేది మీకు మీకు తెలుసు వీళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కొంతలో నేను వాస్తవం చెప్పాను కదా నా సెల్ ఫోన్ పోయింది జస్ట్ కొద్దిసేపు కొద్దిసేపట్లో చాలా డిఫరెన్స్ వచ్చింది.
(06:42) వెళ్ళాను సిసిీ కెమెరా చూసాను అన్నీ చూసాను అంతా అయిపోయిన తర్వాత అబ్సర్వేషన్ చేస్తే చాలా ఎమోషనల్ గా ఉన్నట్టు కనిపించింది అంటే నేను అటాచ్ అయ్యాను మీకు ఇంతకుముందు అంటే అనుకున్నంత బయట నుంచి చూసినంత ఈజీగా ఉండదు మన దగ్గర మనక ఏదైతే అవసరమో మన లైఫ్ కి అంటే ఫోన్ అనేది ఇంకా పూర్తిగా అవసరం అనొచ్చు అనకూడదో నాకు తెలియదు కానీ అట్లాంటివి ఏదైనా మనకి అటాచ్ చేయమ ఫోన్ గా వెంటనే అనేక ఎమోషన్స్ తనికి వచ్చేస్తాయి మనిషికి జస్ట్ షేక్ అవుతది అది నా వర్క్ అంత తప్ప ఐ నాట్ అటాచ్ టు ఇట్ తర్వాత ఐ థింక్ ఏమైంది ఆ వెళ్దాం ఐ థింక్ ఫోర్త్ డే అనుకుంటా
(07:18) నీకు గుర్తుందో లేదో చేతన మన హాల్ లో నేను చాలా సేపు వాకింగ్ చేసి గుర్తుందా చాలాసేపు చెప్పి ఏం చెప్పానంటే ఈ నాలుగు రోజుల్లో ఏదైతే రెస్డ్ ఉందో అవును అది ఈ క్షణం వదిలేస్తున్నాడు ఇంకా ఇ దాంతో మనకు సంబంధం లేకపోతే [నవ్వు] వచ్చింది లేకపోతే లేదు కాకపోతే వస్తది అంటున్నాడు కదా కొద్ది రోజులు వెయిట్ చేద్దాం మన పని అట్లా పుస్తకం అది ఆత్మదర్శనంట లేదా అది దాని పేరు ఏం పెట్టిన మనం మనం రీసర్ వచ్చిన రీసర్ వచ్చింది కదా పుస్తకం పూర్తి అయింది ఆ 11 రోజుల దాదాపు అవునా అసలు ఎక్సలెంట్ ఉంది ఆ వీళ్ళు రోజు చదవడం నేను రాసిన తర్వాత రంజిత్ అంటే ఛానల్ పోయినప్పుడే ఎవ్రీ డే
(07:53) రీడింగ్ సెషన్ రీడింగ్ సెషన్ ఆ చక్కగా రంజిత్ ఈ విధంగా అసలు ఆత్మ దర్శనానికి అనుకోవచ్చు సో ఒక రకంగా క్రైసిస్ సిచువేషన్ అంటే దీన్ని మీరు క్రైసిస్ అనకపోయినా బేసికల్లీ హ్యూమన్ పర్స్పెక్టివ్ లో క్రైసిస్ కాబట్టి క్రైసిస్ సిచువేషన్ ని దాన్ని ప్రొడక్టివ్ గా ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా మీరు చూపించినట్టే ఫస్ట్ నుంచి [నవ్వు] ఇప్పుడు ఎలాగ బతకాలంటే డబ్బు కావాలి అందుకని ఒకటే సోర్స్ పెట్టుకుంటే కచ్చితంగా స్ట్రెస్ వస్తుంది అందుకే పుస్తక రచన ఉంది సాండ్ ఆర్ట్ ఉంది సాండ్ పెయింటింగ్ ఉంది అవును లేకపోతే వైలిన్ వాయించుకొని రోడ్డు మీద
(08:22) అడుక్కోవచ్చు అంటే ఎనీథింగ్ ఐ [నవ్వు] కెన్ రెండోది అసలు ఐడెంటిటీ అన్నది లేదు కాబట్టి ఏమైనా చేయొచ్చు ఇంకా గౌరవప్రదంగా చేసుకోవచ్చు అట్లా సో ఆ సాక్షి అంటే ఇంతే ఏమి చేయకుండా యక్సెప్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు అండర్స్టాండింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక వన్ క్రోర్ అమౌంట్ ఉంది ఇది పర్లేదు పర్లేదు ఓకే వస్తుంది వన్ క్రోర్ అమౌంట్ ఉంది అది దొంగ ఎత్తుకో ఇది హైపోతిసిస్ ఆ రియల్ నాకు అండర్స్టాండింగ్ అట్ల వద్దు రియల్ లైఫ్ నేను చెప్పేది హైపోతిసిస్ అంటే ఒక అజంప్షన్ సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ అది చెప్పనే వద్దు అసలు
(08:59) ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ కి నేనుంటా ఒక నోట్లు ప్రింట్ చేసి నీకు రెండు కోట్లు ఇస్తాలే అంటుంది మీకు నేను ఏమ చెప్పాల చెప్పండి ఒక కోటి రూపాయలు ఉంది అది దొంగ ఎత్తుకోపోయినా ఇప్పుడు యక్సెప్టెన్స్ అయిందంటే పోయింది అమౌంట్ అప్పుడు ఆ బాధ అంతా వెళ్ళిపోయింది కాబట్టి ఆ బాధ పోతుంది. అదే వన్ క్రోర్ ఉండిందంటే ఎవరైనా ఎత్తుకొని పోతారు అనేసి భయపడుతూ ఉంటాను.
(09:21) అట్ల ఏం లేదు. ఇప్పుడు యక్సెప్టెన్స్ ఇంటలెక్చువల్ గా మనం ఎట్లా ఆక్సెప్ట్ చేయాలి అంటే అది ఉంటే ఉంటది ఇది ఓకే ఇది హైపోతిటికల్ గా ఓకే వన్ ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఏం పెట్టుకోరు డబ్బు అందుకే బ్యాంకు పెట్టుకున్నాం మనం నీ దగ్గర ఎందుకు ఉంటది? ఎవ్వడు పెట్టారు మీరు కానీ ఇప్పుడు బ్యాంక్ లోన్ ఎక్కడనా అది మనది మన డబ్బులు అన్నప్పుడు భయం ఇన్సెక్యూరిటీ ఉంటది ఖర్చు పెట్టేస్తామనో లేదంటే సరిగ్గా ఇన్వెస్ట్ చేయమనో మన దగ్గర ఒక వస్తువు ఉన్నప్పుడు కచ్చితంగా ఇన్సెక్యూరిటీ ఉంటది పోతదేమో పోతే బాధపడతా ఎందుకు మీ రియల్ లైఫ్ సిచువేషన్ ఒకటి చెప్పండి
(09:51) అంటే ఇది హైపోతిసిస్ ఇది నీ హైపోతిసిస్ నీకు అట్లా ఉంది నేను అంటుకున్నా కోటి రూపాయలు ఉన్నా కాదు 1ె000 కోట్లు ఉంది ఏ ఇన్సెక్యూరిటీ లేదు పోతే పోని అది అంటే మీకు అర్థమైపోయింది అంటే నేను బ్యాంకు లో పెడతా అంటే సెక్యూరిటీ పెట్టుకోవడానికి మనకు ఉన్నాయి ఆప్షన్స్ ఇప్పుడు ఇక్కడనే మనం లక్ష రూపాయలు ఉంటే ఇల్లు దాటి కూడా పోలేము నా దగ్గర కొంత డబ్బు ఉంటే నేను ఒకరికి ఇచ్చి దాచిపెట్టి ఎవరు రహస్యంగా చెప్పాను ఎగ్జాంపుల్ ఒక బంధు ఉంది ఒక రిలేషన్షిప్ ఉంది ఫాదర్ సన్నర్ సన్ మదర్ వాటర్ ఆ వాళ్ళు ఎగ్జస్టెన్స్ ఉన్నంతవరకు మనక ఏ భయం ఉండదు మన అమ్మ ఉన్నారులే
(10:22) నాన్న ఉన్నారులే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనక ఒక ఆక్సెప్టెన్స్ వస్తుంది వీళ్ళు లేరు అని అంతకు ముందు ఒక అటాచ్మెంట్ ఉంది మదర్ ఫాదర్ ఉన్నా కూడా వాళ్ళు ఎగ్జస్టెన్స్ లో ఉన్నా కూడా ప్రశ్న ఏమిటి అంటే నువ్వు చెప్పేది స్టార్టింగ్ యక్సెప్టెన్స్ అంటే వీళ్ళు పర్మనెంట్ కాదు నీవే కాదు నేనే మధ్యలో ఉన్న అటాచ్మెంట్ ఎక్కువ ఫాదర్ అండ్ అవును సన్ అండ్ మదర్ కానీ పర్మనెంట్ కాదు అవును కాదు ఆ ఆ యక్సెప్టెన్స్ చాలా అండర్స్టాండింగ్ తో వస్తది.
(10:55) నువ్వు గెస్ చేస్తున్నావ్ గెస్ చేయకు లైఫ్ అనేది గెస్ వర్క్ కాదు ఆ అండర్స్టాండింగ్ వస్తది కాదు అది ఉందా లేదా చెప్పు ఇప్పుడు నేను చెప్తున్నా నాకు ఎవరితో అటాచ్మెంట్ లేదు అండ్ ఐ హావ్ కనెక్షన్ విత్ ఎవరీబడ ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు మొన్ననే బ్రైన్ కి ఏదో అయింది హాస్పిటల్ లో పడ్డాడు నేను ఫోన్ కూడా చేయలేదు ఒకవేళ నేను పోయినా ఆయన పోయినా ఏమీ కాదు శ్రీధర్ గనుక ఫోన్ చేసి ఇది నువ్వు నువ్వు తప్పకుండా నా కోసం ఇది చేయాలంటే చేసి ఉండేవాడిని ఎక్కడ రసాభాస ఏమ లేదు ఈవెన్ మా ఇంట్లో కూడా చెప్పా శ్రీధర్ ఒక సిచువేషన్ లో ఉన్నాడు అతనికి నా అవసరం ఉంటే కచ్చితంగా కాలు వస్తుంది
(11:42) అది తప్పకుండా చేయబడుతుంది. అందుకని నేను నా పనిలో ఉన్నా అతను కాల్ చేస్తాడు ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ అదర్ వైస్్ రెస్ట్ ఫుల్ గా ఉండని ఊరికే సావకొట్టి దమా ఖరాబ్ చేయడం [నవ్వు] అట్లా సో మనం గెస్ చేయకూడదు లైఫ్ ని చూడు ఇప్పుడు అది ఉందా లేదా అంత అక్కడ అంతే డిక్లేర్ చేయాలి లైఫ్ ఇప్పుడు ఆకలి ఉందా లేదా అంటే అవ్వచ్చు అయి ఉండొచ్చు అట్లా ఉండదు అయింది లేదా కాదని ఎట్లా చెప్తామో నీకు అటాచ్మెంట్ ఉందా లేదా అది డిక్లేర్ చెయి ఫస్ట్ ఒకవేళ అటాచ్మెంట్ అంటూ ఉంటే మనిషిని బాధ పెడుతుంది అదంతా కాదు ఉందా లేదా ఉంటే ఎందుకు ఉంది దాని వల్ల ఏమిటి ఉపయోగం
(12:21) అని వచ్చింది ప్రశ్న పోనీ అటాచ్మెంట్ లేకుండా ఉంటే ఏమన్నా అయితదా ఇంకో ప్రశ్న నేను అంటుంది ఏమి కాదు ఇంకా బాగుంటుంది. అమ్మతో అటాచ్మెంట్ లేకపోతే మామూలు కంటే నువ్వు బాగా ఉండొచ్చు. ఫ్రీడమ లో కలిసి ఉంటం బాగుంది ఎప్పుడైనా బంధం అనేది బంక అది ఆ దూరం లాగుతా ఉంటది అది అట్లా నువ్వు మనిషిని నాలుగు ఫీట్లు అవతలికి రాగానే ఆ మనిషిని మర్చిపోయేంత లిబరేషన్ లో ఉంటాయి అది చాలా అట్లా అనుకోవద్దు ఇది కూడా గెస్సే అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మనకి అలవాట అయింది మనకి ఇప్పుడు కొద్ది రోజులు ఒక సంవత్సరం ట్రై చేయట్లా ఇప్పుడు మనం సైకిల్ ట్రై చేస్తాం కదా ఒక
(13:05) వారం రోజులు అట్లా సంవత్సరం ట్రై చెయ్ యాక్చువల్గా మీకు ఈరోజు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చూస్తున్నాను సార్ నాకు ఎక్కడ ఇక్కడ రావడానికి కారణం ఒకే ఒకటి ఉంది ఒక మాట అన్నారు. శారీరకంగా సమస్యలు సో ఓన్లీ డాక్టర్ చెప్పు ఆ అది తీరచు తీరకపోవచ్చు సాల్వ్ అవ్వచ్చు సాల్వ్ అవ్వకపోవచ్చు బట్ మానసికంగా కచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది ఓన్లీ సొల్యూషన్ ఉంటే మానసికంగానే ఉంది ఇం దీంట్లో సొల్యూషన్ లేదు ఆర్థిక సమస్యలకి సొల్యూషన్ అంటే సావాలి బ్యాంక్ కి వెళ్ళాలో లేకపోతే అప్పు చేయాలో అట్లా దొంగ నోట్లు ఇస్తే తీసుకోరు కదా ఇప్పుడు మనం జన్మ ఎందుకు తీసుకున్నాం
(13:39) అనేదానికి ఒక చిన్న సరదా జవాబు ఏందటంటే అసలు మానసిక సమస్యలు లేవు అని తెలుసుకోడానికి ఒక జన్మ తీసుకున్నాం. సరి చేయొచ్చా ఒకవేళ ఉన్న రాంగ్ థింకింగ్ పాటర్న్స్ ఉన్నా చేయొచ్చు. జస్ట్ యాక్సెప్ట్ ఇట్ ఇప్పుడు ఎవరు నీ వాళ్ళు కాదన్న ఒక స్పృహ కలగాలి ఫస్ట్ ఎవరున్నా లేకున్నా నేను ఉంటాను అని ఒక రియలైజేషన్ కలగాలి.
(14:02) రెండోది నా వాళ్ళ అంటే మనుషుల్ని కాకుండా కొంత ప్రకృతిని కూడా కలుపు ఆ ప్రకృతిని కూడా కలుపు ఆయన ఎకాటోల్ అంటాడు కదా ఐ హవ్ సీన్సవరల్ ఐ హవ్ లివడ్ విత్ సెవరల్ జెన్ మాస్టర్స్ ఫూ ఆర్ దమవర్ క్ాట్స్ అండ్ డాగ్స్ అంటాడు అంటే నీ ప్రపంచంలో మనుషులతో పాటు [గొంతు సవరించుకోవడం] ఓ కొండకి ఓ నదికి ఓ పిట్టకి ఒ కుక్కకి స్పేస్ ఇప్పుడే అందుకని మనిషి లేకపోయినా నా వాళ్ళు ఉన్నారు నాకు సూర్యునికి స్పేస్ ఏ ఊరు పోయినా ఉంటది ఇంకా నువ్వు ఏదనా అటాచ్ అవ్వాలనుకుంటే మనిషి తప్ప అన్నిటితో మరకత ఎందుకంటే అక్కడ మైండ్ ఉండదు కాబట్టి ఆ మైండ్ ఉంటే థాట్స్ ఉంటాయి మనిషి మోసగాడు అంతా చేసిన తర్వాత లాస్ట్
(14:46) కి పిలవలేదని గొడవ పడతాడు. ఆ చేసినంతా మర్చిపోతాడు అన్నమాట అట్లా పనికి రానివి గుర్తుపెట్టుకునేదే [గురకలు] మనిషి ఇంకొకటి ఏందంటే సార్ అది పక్కన వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ వాళ్ళ సమస్యలు మన సమస్యలు మన మీద ఫోకస్ చేసుకోకూడదు దీని గురించి చేసుకోవద్దు దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు. పక్కవాడి గజ్జి మన శరీరానికి ఎట్లా అంటించుకోవద్దు పక్కవాడి సమస్యలు మన సమస్యలుగా మార్చుకోవద్దు ఈదర్ యు సాల్వ్ ఇట్ ఆర్ డోంట్ సాల్వ్ ఇట్ డోంట్ కన్వర్ట్ దట్ ఇంటు యువర్ ప్రాబ్లమ దీనికి అనాలసిస్ లేదు ఉదాహరణకి పంది వస్తుంది ముట్టుకోవద్దు అంటే ఎలా అన్నది లేదు. ముట్టుకోవద్దంటే
(15:26) ముట్టుకోవద్దని ఇట్లన్న పెట్టు ఇట్లన్న పెట్టు నీ ఇష్టం చిన్న గల్లి ఉంది పంది దొరికొస్తుంది అయినా నీకు అంటకుండా ఉండొచ్చు అంటే ఆల్మోస్ట్ గోడ కరుకుతారు చూడు అట్లా ఉండాలి మనుషులతో అంటించుకోవడానికి వస్తారు [నవ్వు] అక్కడే ఉండగానే తప్పించుకో పోతాడు అమ్మ అయిపోయింది అంటే ఎంత నెగటివ్లో ఉన్నా కూడా మన ఓన్ సెల్ఫ్ మన పాజిటివ్ నిజానికి ఇవేవి లేవు నిన్ను ఇబ్బంది పెట్టేదంతా నెగిటివ్ గా చూడు నిన్ను కాపాడ వాడేదంతా పాజిటివ్ చూడు నన్ను ఇబ్బంది పెట్టేది నా థాట్స్ే మనసు అసలు ఇంతసేపు నేను చర్చించింది అది అదే కదా థాట్ అనేది ఒక యూస్ఫుల్ నిన్ను ఈ
(16:06) ప్రపంచంలో బతకడానికి యూస్ చేసుకోవడానికి అంతే నిన్న నేను ఇబ్బంది పెట్టుకోవడానికి ఎట్లా ఉంటుందంటే టై మెడక వేసుకొని అట్లే గుంజుకుంటూ పోవద్దు చచ్చిపోతావ్ అట్లా ఉరికి టై కి పెద్ద తేడ ఏమ లేదు. అట్లా సో అందుకే థాట్ కూడా టై లాగా ఉండాలి. కొంచెం ఆపేసేయాలి అంతే అట్లే అనుకుంటూ పోయినాం అనుకో చోకింగ్ అయితది. చాలామంది వాళ్ళ ఆలోచనల చేత వాళ్ళే బాధింపబడుతున్నారు.
(16:33) ఓసిడి అంటే అదే కదా అంటే ఒకటే థాట్ టూ మచ్ గా తీసుకున్నారు ఎక్సెసివ్ గా అసలు ఎట్లో అట్లా సరే ధైర్యం సరిపోదు అట్లా బతికే వాడితో అంటే ఏ రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు ఏమి లేకుండా ఒక వారం బతికి అడ్డగోలిగా బతకాలి అసలు పోయి కడుక్కోకుండా పడుకోవాలి అసలు ఏమి కాదని తెలుస్తది యాక్చువల్ గా తిన్న తర్వాత చేతులు ఇట్లా తుడుసుకొని ఇట్లా పడుకోవాలి ఇట్లా అది నువ్వు ఒక్కడివే చేసి చూడు వేరే వాళ్ళది ఉంది చేయక ఎందుకంటే మళ్ళ మనకు పరువు ప్రతిష్టలు ఏడిసినాయి [గొంతు సవరించుకోవడం] ఆ తర్వాత హాయిగా ముక్కులలో పెట్టుకొని గెలుకు గంటసేపు బట్టలు చెప్పితే నగ్నంగా తిరుగు రూమ్లో
(17:12) ఎవ్వడు లేడు ఇంపార్టెన్స్ అంటే ఏమి కాదని తెలుస్తది ఇప్పుడు తినగానే పరిగెత్తుకొని చేయి కడుక్కోపోయిన ఏం కాదు ఇప్పుడు అది ఒక ఇంటికి వెళ్తే నేను కాళ్ళు కడుక్కున్నా కడుక్కుంటే ఈ ఏరియా తడవలే తడవలేదండి అప్పుడు ఆ హస్బెండ్ వచ్చి చెప్పాడు కాళ్ళు మొత్తం తడవాలి కాళ్ళు మొత్తం తడవకపోతే శని పట్టుకుంటది అంటే ఆమె అక్కడి నుంచి వంటగదిలో నువ్వు నాకు పట్టుకున్నావ్ చాలదు శని [నవ్వు] నువ్వు అక్కడి నుంచి జరిగితే శని దూరం పోయినట్టే ఆ పిల్లగాడిని వదిలేయ్ [నవ్వు] ఆయన ఏదో పాపం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఆయన మాట వినరు
(17:55) కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాడు అన్నమాట అదే అట్లా సోషన్ అంటే ఇదే పట్టుకుంటది సో అందుకని అట్లీస్ట్ నేను చేశను కాబట్టి చెప్తున్నా కొంతకాలం నాకు ఏది అనిపిస్తే అది చేశను ఇంకా నేను చెప్పకూడదు సెన్సార్ అయితది అంటే వ్యక్తిగతంగానే వేరే మనిషి లేట నేను చెప్పేద అద అర్ వేరే వ్యక్తి మీద నాకు అథారిటీ లేదు ఇండివిడ్ువల్ గా నేను ఏం చేయొచ్చు బాగా ఐమీన్ ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చే అసలు నన్ను నేను నన్ను నేను మర్సేపోయిన అసలు నేను మర్సేపు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నావ్ చూడదు ఇది ఇప్పుడు 2000 మీరు చెప్పారు కదా 2009 అప్పుడు
(18:33) ఆ ఆ తర్వాతనే అది కొంచెం అటు ఇటు అదిఒక పీరియడ్ అట్లా ఏదో అవదత అంటే నేను అనకూడదు మీరు చేసినవన్నీ అవత అది వేరే వాళ్ళ కోసం కాదు అదే అదే అంటే చిన్ని జాడియాలు [నవ్వు] ఉంది ఎన్నో జాడియాలు ఉంది వస్తది అది నేను రా ఇది ముందు పోస్ట్ కార్డు రాయి అవదూత గురించి ఒక స్పిరిచువల్ మాస్టర్ అడిగితే అటే ఏంటంటే మీరు సొసైటీలో అండించుకున్న మురికంతటిన దులుపుతాడు అతను అంటే జనరల్ గా అంటే అట్లాగా అతని బిహేవియర్స్ అవన్నీ కూడా మిమ్మల్ని షాక్ చేస్తాయి దట్ ఈస్ ద పర్పస్ అవధూత పర్పస్ అన్నారు యక్చువల్లీ ఇప్పుడు అవధూత లక్షణం ఒకటే అదే స్వపరా రెండు పోయినాయి
(19:16) అదే ఇప్పుడు నిన్న కూడా వదిలేయ అన్నా కదా అంటే అవధూతగా ఉంటాం అన్నమాట అట్లీస్ట్ రోజులో 10 నిమిషాలు అన్న బి మైండ్లెస్ అసలు కేర్ చేయక అసలు అసలు ఇప్పుడు ఎవరైనా రోడ్లో వెళ్తుంటే తిట్టాడు తిట్టని ఇప్పుడు నేను మళ్ళ నువ్వు మళ్ళ మళ్ళ ప్రాబ్లం వచ్చింది. అసలు వేరేవాడు లేని చోట అట్లా ఉండు అంటున్నా ఇక్కడ ఎవడు లేడు వేరేవాడికి లింక్ చేయకు నీ స్థితిని ఇప్పుడు నేను అన్నది నీవు రూమ్లో ఒంటరిగా ఉండి అసలు ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఉన్నావు నిన్ను చూసేవాడు ఎవడు లేడు అప్పుడు నువ్వు ఎలాగైనా ఉండొచ్చు బాగుంది నీకు గొప్ప ఫ్రీడమ్ వస్తుంది. [నవ్వు]
(19:55) అంటే బరువు ఉండకుండా ఉండు అసలు [గురకలు] మనిషి ఎప్పుడు చేయని పనులు చేయొచ్చు [నవ్వు] అసలు బట్టలు ఇప్పి గోడ కాలు పెట్టి గోడ కాదు గోడ కూడా లేదు ఇప్పుడు మొన్న ఒకతను దీవిలో తప్పిపోయాడు 10 సంవత్సరాలు ఉండిపోయి నాన్న కూడా మర్చిపోయాడంట అలాగే ఉన్న బట్టలు చిరిగిపోయి అలా తిరుగుతూ అవి తినుకుంటూ 10 సంవత్సరాలు ఉన్నాడుగా అట్లాగా అసలు అంటే ఎరుకలో ఉండి నియమాలు తీసి అదే అట్లా హాయిగా ఇటు పడుకో [గొంతు సవరించుకోవడం] అటు పడుకో ఓ పాట పెట్టుకొని డాన్స్ చెయి దేర్ ఇస్ నోబడీ టు వాచ్ నీకు ఎట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉంటుంది నువ్వు ఒక్కడే ఉన్నావు
(20:31) కాబట్టి యు డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ ఆబవియస్లీ తలుపుల ఇట్లా కొట్టుకు అట్లా ఏం చేయదు ఏ ప్రాణి చేయదు ఇప్పుడు కోతి ఒంటరిగా ఉన్నా తన్ను తాను గాయపరుచుకోదు ఎప్పుడు మనిషి ఒక్కడే సూసైడ్ చేసుకునేది ప్రకృతిలో ఏ ప్రాణి చేసుకోదు అందుకని ఆ ఆ టెండెన్సీస్ ఉంటే అసలు ఒంటరిగా ఉండొద్దు. అది అట్లా కాకుండా మనం మామూలే ఉన్నాం కానీ మనసు చేత బాధింపబడుతున్నాం అంతే అది కుజిలి లోపట గలుగుతా ఉంటది.
(20:54) అందుకని దాని నుంచి ఫ్రీ అయిపోవాలి. అదేదో వచ్చి ఎవరో మనకి ఒక దెయ్యం పట్టింది అన్నట్టుగా ఈ మైండ్ తో పెద్ద ప్రాబ్లం అయిపోయింది జనాలకి అంతే అందానికి కాదు అదేదో [గొంతు సవరించుకోవడం] వచ్చి మన దానిలో ఎవరో పెట్టినట్టుగా దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అసలు మొత్తం పుస్తకాలు అన్నీ కూడా సద్గురుకి [నవ్వు] జావేద్ అక్తర్ కి ఒక డిబేట్ జరిగితే సద్గురు మామూలు మస్త సెటర్ వేసిండు జావేద్ అక్తర్ మీద ఆ అట్లా ఇట్లా డిబేట్ చేస్తుంటే జావేదర్ ఆర్గ్యూ చేస్తున్నాడు ఇల్లాజికల్ గా సద్గురుది కన్స్ట్రక్టివ్ గా ఉంది సో కొంచెం సద్గురు కూడా హి బికేమ్ లిటిల్
(21:23) గంభీరం అంటే ఇంక డిబేట్ నడవదు ఇదఅది అన్ెసెసరీ కాన్వర్సేషన్ వస్తుంది ఎక్ చూసాడు గుర్తు సద్గురు ఏమన్నాడంటే సో సమవేర్ ఇన్ ద లాబీ వన్స్ జావేద్ అక్తర్ సెడ్ సో ఏ గురు టోల్డ్ హిమ అంటే డోంట్ యూస్ యూస్ యువర్ మైండ్ అనేది వెరీ సీరియస్లీ [నవ్వు] తీసుకున్నాడు అవును అట్లా మనం ప్రపంచం యొక్క మరకలు ఎప్పుడు ఉంటాయి. ఎవరనా వస్తే ఆ వ్యక్తి షాడు ఖచ్చితంగా వస్తుంది.
(22:01) అందుకని అది ఎంత అనుకున్నా పడుతుంది అందుకని యోగులు కొంచెం దూరం ఉన్నారు. దాని అర్థం మనుషులు అంటే ఇష్టం లేదని కాదు. కొంచెం దూరం ఉంటే మంచిది స్మెల్ కొంచం దూరం ఉంటే ఇప్పుడు నెగటివ్ పీపుల్ మనల్ని ఎఫెక్ట్ చేసే పర్సన్ ఇందాక చెప్పారు కదా మనం ఎంత ఉన్నా కూడా పూసుకో అంటే నేను చెప్పేది నువ్వు నిమిత్త మాత్రత ఉంటే ఎవరు ఎఫెక్ట్ చేయరు.
(22:24) నీ ఇంటరాక్షన్ లేదు ఇప్పుడు నువ్వు నిద్రలో ఉన్నావు ఎవరైనా ఎఫెక్ట్ చేస్తున్నారా మెలుకలు కూడా అట్లా ఉండొచ్చు. అట్లా ఉండాలంట నేను అయినప్పటికిని ఒక్కొక్కసారి మెలుకువలో ఉన్నాం కాబట్టి మనం చూస్తాం కాబట్టి కొంత రెసిడ్యూ పడుతుంది. అందుకని కొంచెం దూరం జరుగుతుంది వాళ్ళలోనే ఉండి మనం అవన్నీ ఆలోచించుకున్నాం అది నాకు తెలిీదు ఆ వ్యక్తి ఎవరో దాన్ని బట్టి ఇప్పుడు నాలాంటి వాడితో ఉన్నావ అనుకో నీ లైఫ్ లో ఇలాంటి డిస్కషన్ అక్కర్లే నువ్వు ఫ్రీ అయిపోతావు దానినుంచి అది ఒక దరిద్రుడు ఉన్నాడు అనుకో కొంచెం కష్టం అంటే డిపెండ్ అపాన్ అది అది అంటే ఎట్లా బాగుంటుందో
(22:59) డిస్క్రిమినేషన్ మీరే ఉపయోగించాలి అది సిచువేషన్ కి మారుతూ ఉంటుంది మారుతుంది అట్లా నోబడీ నోస్ ఎదురుగున్న వ్యక్తి ఎవరో దాన్ని బట్టి మిగతాదంతా వస్తుంది. ఇప్పుడు అవతల కోసం మనం డిస్క్రిమినేట్ చేసుకో మన హుమములేట్ చేస్తూనే ఉన్నారు అనుకోండి చేసుకొని ఓకే నువ్వు స్పందించడం ఆపేస్తే సర్దుకుంటది. [గొంతు సవరించుకోవడం] అలాగని చెప్పొద్దని కాదు చెప్పు ఏమనా నువ్వు హర్ట్ కాకుండా చేయగలవా అది నువ్వు హర్ట్ అవుతున్నావా కొంచెం దూరం ఉండు.
(23:26) నేను అందుకే చెప్తా ఎవరైతే మాటలకు హర్ట్ అయతారో వాళ్ళు మాటలు కలపకపోవడం మంచిది. ఉమ్ ఓకే సైలెంట్ గా ఉంటే బెటర్ ఇప్పుడు బట్ అది వాళ్ళు లీనియన్స్ గా తీసుకొని సైలెంట్ గా ఉన్న ఇన్ని మాట్లా వాడు పడతాడు కదా అన్నప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి కొంచెం రియాక్ట్ అంటే రెస్పాండ్ అవ్వు అంటే ప్రశాంతంగా చెప్పు నువ్వు వీలైతే నీ యొక్క కోపాన్ని ఫేస్ లో తీసుకురా మ్ లేకపోతే అలిగినట్టు వెళ్ళిపోయి సినిమా చూసుకో అంతే నువ్వు రిలాక్స్ గానే ఉండు ఒక ఎవడో మనిషి కోసం హ్ మన దమాక ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి [నవ్వు] అట్లా నాకు తెలిసిన ఒక పర్సన్ ఆ డిగ్రీలో తక్కువ
(24:09) మార్కులు వచ్చిన తర్వాత ఇంట్లో లెటర్ రాసి పెట్టిపోయాడంట వెళ్దామా ఒక ఫైవ్ మినిట్స్ నేను అనుకున్నట్టుగా మార్కులు రాలేదు నాకు జీవితం వృద్ధా అనిపిస్తుంది నేను వెళ్ళిపోతున్నాను అని రాశడు మ్ ఖతం వాళ్ళ పేరెంట్స్ దొరికింది మ్ ఊరు ఊరంత ఏకమైంది ఏడుపులు పిడబొబ్బలు గుండెలు బాదుకొని మేమేమ అనలేదు ్ అని వాళ్ళు మొత్తం ఓవరాల్ గా అయ్యో అని ఏడు ఉంటది కదా ఇంకా అతత టెలిగ్రామలు చేయడం అప్పట్లాగా బస్సులు కార్లు బళ్ళు లేవు సైకిల్ వేసుకొని ఇల్లలు తిరడం మావిడు వచ్చిండా మా ఆవిడు వచ్చిందా సాయంత్రం వరకు మ్ దాంతో డౌట్ వచ్చేసింది పీకిండి వీడని అందరూ ఏడ్చి ఏడ్చి ఇ వాళ్ళ అమ్మ అసలు
(24:47) మొత్తం జుట్టు పడిపోయి చెంపలన్నీ జారిపోయి ఇట్లా పడిపోయింది ఇట్లా అంటే అందరూ ఓదారుస్తున్నారు అప్పుడు వచ్చిండు వీడు అని కూడా వచ్చిండు అసలు అందరూ షాక్ గా ఉన్నారు అంటే ఉత్తరం రాసి పెట్టిన వ్యక్తే వచ్చిండు ఇప్పుడు అరేయ్ ఏంది ఇంతమంది వచ్చారు ఏమనా పెళ్లా మర్చిపోయిండు మర్చిపోలే [గొంతు సవరించుకోవడం] అతను క్లియర్ గా ఉన్నాడు అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ అయిండు ఎక్కడ పోయినావు రా సినిమాకి పోయి వచ్చినా ఓకే తర్వాత వాళ్ళ మదర్ లోపటికి వస్తున్నా ఆ చెప్పక ఎవరి పేర్లు ఆ లోపటికి పోయిన తర్వాత మీరు మీరునే ఉండండి వస్తా అని పోయి తలిపేసి వాడిని ఎట్లా కొట్టిందంటే
(25:33) అసలు ప్రపంచంలో ఎవడు అట్లా కొట్టాడు ఓకే కొట్టి జండు బాంబు తీసి నవరంధ్రాలో పెట్టింది. [నవ్వు] రియల్ గానే రియల్ వాడు కుయ్య కుయ్య కుయ్య అని వాడు ఇదంతా రియల్ స్టోరీ రియల్ స్టోరీ పేరు చెప్పాలి కొంచం నేను కొంచెం ఎగజైట్ నిజంగా నవరంధ్రాలో అయితే పెట్టింది అయితే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళ కమ బ్యాక్ టు ద ఫస్ట్ ఒక రెండు రోజుల తర్వాత ఉత్తరం ఎందుకు రాసి పెట్టినారురా అంటే నేను ఎగ్జామ్ [గొంతు సవరించుకోవడం] లో మార్కులు తక్కువ వచ్చాయి అందుకని వెళ్తున్నా అన్నా చచ్చిపోతున్నాను ఏమన్నా [నవ్వు] మీరే రాంగ్ అర్థం చేసుకున్నారు.
(26:07) సినిమాకి వెళ్తున్నా అని రాయలేదు అంతే అంతే అదే [నవ్వు] జస్ట్ ఒక్క వర్డ్ మిస్ అయింది దాంతో అంటే ఏదేమైనా అట్లా ఉండాలి లైఫ్ లో నువ్వు ఎక్కడికి పోలేవు ఎక్కడ పోయినా మనుషులే ఉన్నారు. అవును అందుకని నేనంటా మనుషులతో జస్ట్ అవసరార్థం ఉండి కొంచెం మూవ్ క్లోస్ టు ద నేచర్ కొండతో సంబంధం పెట్టుకో బకెట్ు నీళ్ళతో సంబంధం పెట్టుకో దానితో ఉండు మంచి స్నానం చేయనికి నచ్చినట్టు మనిషి నువ్వు అనుకున్నట్టు ఉండడు.
(26:34) అసలు నువ్వు పనిలో పెట్టుకున్న వాడు ఉండడు ఆరైంది పోతా అంటాడు. అందుకని [నవ్వు] అద బాగా డబ్బున్న కోటీశ్వాడు నాతో అన్నమాట ఏమ టీ తాగుతావ అంటే తవ్వదాం సార్ టీ ద తర్వాత హాఫ్ న్ అవర్ అయింది సర్ టీ అంటే వాడు ఇచ్చినప్పుడు తాగాలింతే మనం [నవ్వు] ఆ వాడు నాకు పనోడు కాదు వాడికే నేను పనోడిని [నవ్వు] ఈ ఇల్లంతా కట్టి వాడికి అప్ప చెప్పాను ఇప్పుడు ఎదురు చూస్తున్నాను భోజనం వాళ్ళు పెట్టినప్పుడు తినాలి చూడడానికిఏమో నేను ఓనర్ లా ఉంటుంది వాళ్ళ వాళ్ళు ఇల్లంతా తిరుగుతారు నేను ఎటు పోకూడదు అని [నవ్వు] చెప్పుకున్నట్ల అంతే ఓకే నాతో అన్నాడు ఆయన
(27:16) నువ్వు ఏదన్నా పొలం ఉండి ఒక ఇల్లు చిన్న రూమ్ వేసుకుంటే నన్ను పిలవ నేను వస్తాను. అవును అంటే యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ పీపుల్ ఈ అబద్ధపు రెస్పెక్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా అందుకని సరే నేను అన్నిటిని ఒక్క రోజులో మారుస్తామ అని చెప్పను. కానీ చిన్న చిన్న చిట్కాలు ఏమిటంటే అట్లీస్ట్ రోజులో పావు గంట ఎవ్వడు లేడు అనుకొని బతుకు నిన్ను నువ్వు అస్సలు సీరియస్ తీసుకో ఇది సార్ ఇది ప్రాక్టీస్ కి ఇదే రోజు 10 మినిట్స్ ఇట్లా మేమందరం బయటికి పోతామా పావు గంట నీకు నచ్చినట్టు ఉంటావా నువ్వు ఎప్పుడు ఉంటా [నవ్వు] చూసారా ఆట వచ్చేసింది అమ్మాయి కొడుకులు కిటికెలికలు
(27:55) చూసి [నవ్వు] ఏం చేస్తున్నావో చూద్దా నేను ఒకరు ఒక రూమ్లో ఒంటరగా ఉంటుంటే నేను నా రూమ్లో ఉంటే ఎప్పుడు తొంగి చూసేవాళ్ళు నీకు భలే గుర్తొస్తది [నవ్వు] చెప్పు చెప్పిన ఎవరు చెప్పుకున్నారో అందర చెప్పే [నవ్వు] అందరు వచ్చినక చెప్పిండు ఇప్పుడు ఎవరైతే చూస్తారు వాళ్ళ దగ్గర చూడలే కాదు అంటే కొంచం కరెక్ట్ ఆర్డర్ లో రా ఇప్పుడు నేను రూమ్లో ఉన్నా నేనుఏదో రాసుకుంటున్నా క్యూరియాసిటీ వీడి ఒంటరిగా ఏం చేస్తాడు ఎప్పుడు దూరేసే ఉంటుండే కిటికీలు కూడా సో కిటికి కొంచెం ఓపెన్ చేసి చూస్ చూస్తున్నారు ఒకరు అసలు నేను వాళ్ళ దగ్గర కూడా చూడలే సో ఎవరైతే చూస్తున్నారో చూడొద్దని కాదు
(28:35) చూడండి నేను బట్టలు వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అంటే మీరు అట్లా చూసే ధైర్యం ఉంటే చూడండి కూర్చోవచ్చు గోడకి కాళ్ళు పెట్టుకోవచ్చు ధైర్యం ఉంటే చూడొచ్చు [నవ్వు] అట్లా అంటే మెల్లగా డోర్ బంద్ చేసుకొని వెళ్ళిపోయా సో ఎవడు ఏమనుకుంటే మనకే అనుకుంటే అసలు అందరూ వదిలేస్తారు నిన్ను ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఉంటే ఆలోచించు జస్ట్ బి యస్ యు ఆర్ ద హోల్ వరల్డ్ ఫిట్స్ అకార్డింగ్ టు యువర్ వే ఆఫ్ లివింగ్ అలాగని మనం అనార్ అనార్కీగా రాడికల్ గా నేను అందరినిీ కొడతా గుద్దుతా అట్లా కాదు నువ్వు నీలా ఉండు చాలు ఎవడు పర్ఫెక్ట్ అబ్బా ఎవ్వడు కాదు ఎవ్వడు
(29:16) కాదు ఎవడికి వాడికి పర్ఫెక్షన్ ఉంది అది వేరే వాళ్ళ దృష్టిలో పర్ఫెక్షన్ లేదు ఎట్లా ఉంటది ఫిజికల్ గానో ఇంపర్ఫెక్షన్ ఉంటది సైకలాజికల్ గానో వాడు బాగుంటాడు కానీ బిహేవియర్ రాదు కొందరు బిహేవియర్ బాగుంటది కానీ లోపట కూళ్ళ ఉంటది ఉమ్ వాడికి లోబడి ఏమ ఉండదు కానీ మాట్లాడడం రాదు. వాడికి అన్ని వస్తే గానీ అతిథులను చూసుకోవడం రాదు.
(29:37) వాడికి మొత్తం ఉన్నాయి కానీ డ్రైవింగ్ రాదు భార్య ఎప్పుడు ఆ విషయంలో తిరుగుతా ఉంటది. భార్య మంచిది కానీ సన్నగా ఉండదు. ఇట్లా రకరకాలుగా ఏదో ఎవడు ఉంటాడు పర్ఫెక్ట్ [నవ్వు] ఏమైంది భార్య సన్నగా ఉండద అనగానే చూసుకుంటున్నారు మొహాని [నవ్వు] ఉన్నానన్నా అని డౌట్ వచ్చింది అచ్చ అదే ఇది ఎలా ఉంటదంటే అదే ఒకడు ఉన్నాడు మదన్ మోహన్ అని ఆడు మహా చిలిపి పర్సన్ నోట్లో ఆ ఫిల్టర్ ఉండదు.
(30:06) అని నాలుక కరుచుకుంటాడు అన్నమాట. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే అంకుల్ సన్నగా ఉన్నాడు అంటే చాలా లా ఉంది అంటే ఈ డోర్ లో పట్టదు. అంటే నేను డెరగేటర్ గా చెప్పట్లేదు నిజంగానే పట్టదు. వాళ్ళు ఆమెకి దగ్గట్టుగా నీళ్లు కూడా కట్టించుకున్నారు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫస్ట్ టైమే వెళ్తే వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఎలా అని అడిగాడు ఆయన ఆయన అసలు మీ ముగ్గురు పిల్లలు ఎలా అని అడిగాడు అంతే అంతే అసలు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్నారు ఘోరంగా నవ్వుకుంటున్నారు.
(30:33) ఆయన ఎట్లారా ఎట్లా అని ఎలా నాకు కూడా తెలిీదు [నవ్వు] ఏమో ఎట్లా హటాతగా వచ్చారేమో అట్లా ఆయన అన్నాడు అట్లా [నవ్వు] ఇంకోసారి ఒక పెళ్లికి వెళ్తే మా పిల్లలే నలుగురు ఆ తర్వాత వీడు అంటే వాడు మా పిల్లవాడే ఆర్ యు షూర్ అన్నాడు. [నవ్వు] నేను ఆర్ యు షూర్ అంటే అవునురా ఐ యమ్ వెరీ షూర్ అని కోపపడతాడు ఏంది వాడని ఆదఒక గొడవ అయింది.
(31:02) [నవ్వు] మీ ఫ్రెండ్ ఎవర ఎవరో పేరు చెప్పొద్దు పేరు చెప్పే పేర్లు చెప్పొద్దు చాలా [గొంతు సవరించుకోవడం] మంది చాలా పేర్లు చెప్పొద్దు తర్వాత ఒక ఇంటికి వెళ్తే ఆ ఇల్లు హాయిగా మీద అనుకోండి ఏ మొహమాట పడొద్దు ఆయన ఇట్లా కూర్చుంటు ఇట్లా ఇంటికి వెళ్లి కూర్చుంటుంటే నువ్వు అను అను ఇట్లా నేను కూర్చుంటున్నా అవును నువ్వు మా ఇల్లు మీరు ఫ్రీ ఫీల్ ఫ్రీ అనగానే బట్టలిప్పి బెడ్ రూమ్ వైపు పడుకున్నాడు ఓకే వాళ్ళ బెడ్ రూమ్ లో ఆ అసలు ఆ భార్య భర్త షాక్ మ్ అంటే ఏం చెప్పాలో తెలుసా స్తలేదు ఆ తర్వాత ఏమి ఏమనా ప్రాబ్లమా అంటే ఆ మీరు కొంచెం బయట పనుకుంటే మళ్ళ రూల్స్ చెప్పండి ఫస్ట్
(31:37) ఇల్లు మీరు ఫ్రీలు ఫ్రీ అటా చెప్పకండి నాన్న తట్టుకోలేరు మీరు ఆ ఇంకా ఏమిటి [నవ్వు] అన్నాడు అట్లా ఘోరంగా సాగలించి అసలు దేన్ని సీరు తీసుకోడు ఆయన ఆహా అసలు భార్య ఆ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా డివోర్స్ ఇస్తా ఓకే అన్నాడు ఎవరో అది నేను కాదు నేను కూడా అన్నా నేను చెప్పేది రియల్ వేరే ఆ వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. మా అమ్మ ఉంది అక్కడ మలక్పేటలో వచ్చి వాళ్ళకి పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు.
(32:09) ఇప్పుడు వాళ్ళఇద్దరి మధ్య ఇప్పుడు పడతలేదు. అది హటాత్గా ఫ్రిక్షన్ వచ్చింది సం రీజన్ సో మాకు ఒకరితో ఒకరికి పోసకట్లేదు ఎట్లా కలుసుకొని ఉండాలి అనే ఉద్దేశంతో వస్తే మా అమ్మ వెనక టీ చేస్తుంది. నేనేం చెప్పానంటే ఇలాగ ఇంత కాలం అయిపోయింది విడిపోరాదు [నవ్వు] ఏం బిక్కర్ చెప్పండి అనగానే అవ్వబో అసలు వాళ్ళఏదో నువ్వేదో మంచి మాట చెప్తావు అని వస్తే నువ్వు అట్లా విడగొడుతున్నావ ఏంది అంటే యాక్చువల్ గా వాళ్ళద్దరు కూడా అదే ఉంది.
(32:39) ఎట్లా విడిపోవాలో భయపడుతుంది సమాజం ఏమంటది పిల్లలు ఏమనుకుంటారు నేను సత్యం చెప్పినా కొద్దిగా ఫెసిలిటేట్ చేశరా మరి ఆ అలేదు నా ఆన్సర్ అదే అదే అదే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. [నవ్వు] కలిసి ఉన్న కూడా మీరు కలిసినట్టు కాదు అదే అది చాలా శరదాలు పక్క పక్కనే ఉన్నాయి కానీ మనసుల మధ్యన కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం వచ్చేసింది. అలాంటప్పుడు ఎందుకు ఈ మోసాలు ఎందుకు చేసుకుంటారు అసలు అట్లా సర్ ఏది మన పర్సనల్గా అంటే ఏది సీరియస్ తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అంటే నిన్ను ఎఫెక్ట్ చేస్తా ఓన్లీ నువ్వు వ్యక్తిగతంగా చేసే పనులే సీరియస్ తీసుకోవాలి ఇంకా దేన్ని సీరియస్ తీసుకోవద్దు. వ్యక్తిగతంగా అంటే లైక్ మన
(33:14) నీ యోగ నీ భోజనము నీ శరీరము నువ్వు వేసుకునే బట్టలు నువ్వు చేసే పని నీ ఏకాంతము నీ మెడిటేషన్ నీకు మాత్రమే పరిమితమైంది చాలా సీరియస్ తీసుకో అంటే మనల్ని సెల్ఫ్ గా గ్రో చేసేది ఏదైనా అది నాకు తెలిీదు. ఓకే ఇప్పుడు ఇప్పుడు యోగా చేస్తుంటే హెల్త్ డిటరేట్ అయితలేదా ఇక్కడ ఏం గ్రో అయితే లేదు ఎందుకంటే పెద్ద పెద్ద యోగా గుర్లు కూడా ఆ గొడ కూడా పట్టుకొని చచ్చిపోయారు.
(33:41) అందుకే యోగాలో ఒక ఎక్స్టెంట్ వరకు నీకు విగరస్నిస్తుంటది ఆ తర్వాత డౌన్ ఫాల్ ఉంది. యోగా చేసిన ఉంది ఇంకా నేను నా అబ్జర్వేషన్ ఏమి చేయని వాడు బాగున్నాడు. తక్కువ తిన్నవాడు ఇంకా బాగున్నాడు. తక్కువ తిని ఏమి చేయకుండా అసలు ఏమి ఆలోచించకపోతే వాడు ఇంకా బాగున్నాడు. చేయవలసింది అది అందుకని వ్యక్తిగతంగా ఇప్పుడు నేను బుక్ రాస్తున్నా ఐ యమ్ టేకింగ్ వెరీ సీరియస్లీ సిన్సియర్ గా అంటే అట్మోస్ట్ సీరియస్నెస్ అంటే అట్మోస్ట్ సిన్సియర్ గా చేస్తున్నాను.
(34:09) ఇప్పుడు YouTube అట్మోస్ట్ సిన్సియర్ గా చేస్తున్నాను. అది ఎవ్వడు ఉన్నా లేకపోయినా నేను ఆపను. అంటే మీ డిస్ట్రాక్షన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయ అసలు అసలు నా పనే అది. దాని తర్వాతనే మిగతా అది. క్వశ్చన్ ఏందంటే డిస్ట్రాక్షన్స్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఆ సిన్సియారిటీ వస్తుందా నువ్వు చేస్తా ఉండు డిస్ట్రాక్షన్స్ వెళ్ళిపోతాయి.
(34:26) ఓకే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఐసియు లో ఉన్నాడు మీ బంధువు అక్కడ డిస్ట్రాక్షన్ ఉందా నీలో ఒక వ్యక్తి పడిపోతున్నాడు అన్న ఒక సీరియస్నెస్ వల్ల నువ్వు ఫోన్ వచ్చిన తర్వాత మాట్లాడతాను పెట్టేస్తావ్ అట్లా నువ్వు చేసే పని అంత ఇంపార్టెంట్ అని నీకుఒక అనుభూతి కలిగిన రోజు [గొంతు సవరించుకోవడం] డిస్ట్రాక్షన్ ఉండదు ఆహా అసలు ఉండదు డిస్ట్రాక్షన్ లేదు అబద్ధం అది బికాజ్ నువ్వు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని నేను నాకు అనుభూతి కలిగితేనే నాకు డిస్ట్రాక్షన్ ఉండదు లేకపోతే ఎవరో వచ్చారు ఏదో ఒకటి మాట పంపిస్తే అయిపోతది
(34:53) ఈయన వల్ల నాకేం ఉపయోగం డిస్ట్రాక్షన్ వచ్చేసింది ఎట్లా చెప్పి మనం భోజనానికి వెళ్ళిపోతే అయిపోద్దేమో వస్తుంది కచ్చితంగా ఇప్పుడు లాభ నష్టాలు వస్తే డిస్ట్రాక్షన్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పింది పుస్తకం రాయడం లాభ నష్టాలకు అతీతం అది YouTube లాభ నష్టాలకు అతీతం ఇప్పుడు YouTube మానిటైజేషన్ పని చేసి డబ్బులు లేన్నది అనుకో నేను చేస్తూనే ఉంటుంది నాకు సంబంధమే లేదు నాకు దానితోటి వస్తే తీసుకుంటా కానీ రాకపోయినా చేస్తాను అది అది కాదు కండిషన్ ఆ ఎక్స్పెక్టేషన్ే లేదు అది ఒక మాధ్యమం అది ఒక నేను ఏమంటారు ఒక గోడ పత్రికలు ఉండే ఊర్లలో ఇది నా గోడ పత్రిక అన్నట్టు అట్లా
(35:27) నేను ఒక నా మాధ్యమాన్ని తయారు చేసుకుందాని ఇంత పెద్ద దీని ద్వారా చెప్పాలనుకు అది ఒక మాధ్యమం ఒకప్పుడు ఉత్తరాలు రాశారు ఒకప్పుడు అట్లా కాలమ్స్ రాసేవాళ్ళు ఏదో ఒకటి అట్ల ఏదో ఇదొక కాలం అన్నమాట అందుకని ఎక్కువ థింక్ చేసేది కాదు నేను చెప్పేదంతా జస్ట్ బి అంతే ఎట్లా రోజులో కాసేపు ఒంటరిగా ఉండు ఏకాంతంగా ఉండు నీకు ఎవరూ లేరుని అనుకో అది అది నెగటివ్ గా కాదు నిజంగా మనక ఎవరు లేరు ఇది ఇది అక్షర సత్యము తాత్కాలిక సత్యంగా చాలా మంది ఉన్నారు.
(36:01) భార్య ఉంటుంది తల్లి ఉంటుంది. వాళ్ళు కూడా రియలైజ్ కావాలి నీకు ఎవరు లేరు. మనం ఇద్దరం ఒకరికొకరు ఉన్నాం ఎవరు లేరు అవసరాల కోసం కలిసి ఉన్నాం. ఎవరు లేరు నీకు ఎవరు లేరు నీకు నిజంగా మోషన్ వస్తే ఎవరు లేరు ముక్కడానికి అట్లా నీవే కోటేశ్వరుడు అయినా సరే ఉదాహరణకి బాగా డబ్బు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తే అవి షేర్ చేసుకోవడానికి ఒక్కళళ లేడు మ్ ఇంకా ఎందుకు ఆ డబ్బు అట్ట కాకుండా ఒక పన్నోడికి షేర్ చేసుకుంటే వాడు కుంటేటోడు హాయిగా విన్నాడు అప్పుడు [గురకలు] కృష్ణ గారు ఈవెన్ 90 కూడా ఆకాశంలో అని పాట పాడేటడు ఆయన పాడలేపోయిండు పాడలేడు అంటే ఒక టైంలో
(36:45) నీ సమస్యలు నీకు చాలా సరిపోతాయి. వేరే వాటి గురించి ఆలోచించ అందుకే ఇప్పుడే ఆ స్థితిలో వస్తే బాగుంది రోజులో కాసేపు ఒక వన్ అవర్ బి యువర్ సెల్ఫ్ అప్పుడు గుండె పైకి కిందకి పెట్టుకున్నా చూసేవాళ్ళు ఎవ్వరు అట్లే ఉండని గుండెలో పెట్టుకో ఒక కంగి వదిలేయ్ తర్వాత కాలు ఇట్లా పెట్టుకొని కూర్చో పంగ చాపుకొని కూర్చో అసలు ఎవ్వడు లేడు ఎవ్వడు లేకపోతే నువ్వు ఎట్లా ఉంటావో తెలుసా ఇట్లా ఉండాలని అనుకో నువ్వు అసలు అట్లా నువ్వు ఒక సంవత్సరం ఉంటే ఒక ఆర్డర్ వస్తుంది అందులో ఆ ఎవ్వరు లేకపోయినా నువ్వు ఒకలా కూర్చుంటావ్ ఒకలా తింటావ్ ఒకలా పడుకుంటావ్
(37:21) అట్లా అది కుదురుతుంది అట్లా అప్పుడు ఇంక దానినుంచి పక్కకు పోవడం ఉండదు అది చూసేవాడు లేడు అన్న స్పృహ కలిగే వరకు జీవితంలో ఆనందం లేదు. ఒక్కటి ఎట్లా వస్తుందో తెలియదు. అది ఎట్లా చెప్పలేం ఇప్పుడు అసలు చూసేవాడు ఎవడు లేడు నిన్ను గుర్తించేవాడు ఎవడు లేడు అని ఉన్నారుగా అని మైండ్ చెప్తుంది కానీ లేరు ఎవరు లేరు ఆ అంటే నువ్వు బీ యువర్ సెల్ఫ్ అంతే దానికి వేరే ఆప్షన్ లేదు పోదామా వెంకట

No comments:

Post a Comment