నేను ఏం బోధించలేదు… అయినా అతని జీవితం మారిపోయింది!🌹ONE CONVERSATION. BIG TRANSFORMATION🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dF3lEaK-oRc
Transcript:
(00:00) సో రీస గారు ఆ నేను ఫస్ట్ మిమ్మల్ని టూ ఇయర్స్ బ్యాక్ మీ ఓల్డ్ హౌస్ లో నేను వచ్చాను ఒక డిస్కషన్ చేశము. అయితే దీనికంటే ముందు నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి లైక్ మీ YouTube లో అవన్నీ చూడడము అదంతా చేస్తున్నాను. అయితే ఆ త్రీ ఇయర్స్ ముందు నేను విపాషణని మెడిటేషన్ చేశాను. విపషన మెడిటేషన్ చేశక అప్పుడు అంటే నాకు కొంచెం ఒక క్లారిటీనో పీపుల్ ని అర్థం చేసుకోవడమో కొంచెం మనశశాంతిగా ఉండడమో కొంచెం అలా జరిగింది.
(00:35) అయితే అది చేసినప్పటి నుంచి నేను ఏదైనా బుక్ చదివినా ఏదైనా వీడియో చూసినా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. లైక్ అలాగ నేను YouTube కన్సంప్షన్ ఎక్కువయింది లైక్ అందరిదీ వింటున్నాను. ఇతను ఎలా చెప్తున్నారు అతను ఎలా చెప్తున్నారు ఆ ప్రవచన కథ ఎలా చెప్తున్నారు ఈ ప్రవచన కథ బుక్స్ ఓషో ఆ అందరిది వింటున్నా స్పిరిచువల్ టాక్స్ అన్ని వింటున్నప్పుడు అందరిది ఓకే బాగుంది బాగుంది బాగుంది బాగుంది కానీ మీది నేను విన్నప్పుడు అంటే ఇది జెన్యూన్ గా మీది విన్నప్పుడు అది అలా వింటూనే ఉన్నా వింటూనే ఉన్నా వింటున్నా అంటే అంటే ఎవరిదైనా సరే ఒక ఒక లిమిట్ వరకు వింటాం మ్ మీరు చాలా కంటిన్యూస్ గా నేను వింటున్నాను
(01:09) అండ్ వింటున్నప్పుడు నాలో అంటే నేను ఏదైతే భావం ఏదైనా చెప్ చెప్పాఅనుకుంటాను 99% మీది అలా మ్యాచ్ అయింది అన్నమాట సో ఎవరి ఇతను ఇంత బాగా ఇంత స్పష్టంగా చెప్తున్నారని అప్పుడు టూ ఇయర్స్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాక మీట్ అయ్యాను తర్వాత ఇలా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లో మీట్ అయ్యాను. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను ఏదైనా ఇంటర్వ్యూ లా చేయాలని కానీ ఇంటర్వ్యూ చేయాలి అంటే క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయి కదా కాకపోతే నాకు మీ వీడియోలోనే అదలా విని విని ఆ ఉన్న కొన్ని క్వశ్చన్స్ కూడా పోయినాయి.
(01:37) మ్ సో వచ్చి ఏం మాట్లాడతామో అనుకొని నేను ఏం మాట్లాడేవాడిని కాదు. అలా జస్ట్ చూసేవాడి అవును అవును కానీ ఇప్పుడు పర్పస్ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని లైక్ ఇంకా పరిచయం చేసి ఇలా ఇలా ఉన్నారు హెల్దీ ఒక హెల్దీ కాన్వర్సేషన్ బిల్డ్ చేద్దామని వచ్చాను సో ఇప్పుడు రీసెంట్ గా నిర్వాణ శటకం బుక్ రాశారు కదా ఫస్ట్ దాని మీద కొన్ని అడుగుదాం అనుకున్నా ఆ అలాగే అలాగే నిర్వాణ శటకము శంకరాచార్యులు బుక్ తీసుకరా ఒకటి ఆ నిర్వణ బుక్ తీసుకొచ్చేవా చెప్తా ఉండు తీసుకొస్తా నిర్వాణ శటకం ఇప్పుడు శంకరాచార్యులు రాశారు అని అంటారు కదా లైక్ ఎందుకు ఇప్పుడు అంటే ఇది నిర్వాణ
(02:21) శటకమే చూస్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావ్ అట్లేం లేదు 500 పుస్తకాలు ఇదొకటి అంతేనా పోనీ ఇందులో ఉన్న యూనిక్నెస్ ఏంటి నిర్వాణ శటకం ఉన్న చెప్తా చెప్తా చెప్తా సో ఇది నీ కాపీ నీకే ఇది ఉంచుకో థాంక్యూ సో నిర్వహణ శట్కం ఎందుకు చాలా గొప్పది అంటే మ్ ఈ ప్రపంచంలో క్లుప్తత అన్నది చాలా అరుద అయిపోయిన విషయం. ఉమ్ ఎక్కువ చెప్పడం ఎక్కువ సాగదీయడం మ్ ఇప్పుడు ఉదాహరణకి యోగ వాశిష్టం ఉందనుకో అదేం చెప్తుంది జీవితం అంటే ఏంటో
(03:07) తెలుసుకోవాలని చెప్తుంది. అవును రమణ మహర్షి ఉపదేశసారం జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. అష్టవక్రం 300 శ్లోకాలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. భగవద్గీత 700 శ్లోకాలు జీవితం అంటే అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. అటు ఉపనిషత్తుల్లో బ్రోధారణ్యక పెద్ద ఉపనిషత్తు అదే జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది.
(03:25) చిన్న ఉపనిషత్తు మాండుక్య అది జీవితం అంటే ఏంటో చెప్తుంది. మ్ కానీ అవన్నీ ఇప్పుడు యోగ వాశిష్టం మీద నా జీవితంలో నేను పని చేయలేదు. 30,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే నా వల్ల కాదుఅది మ్ సో క్లుప్తత క్లుప్తతో పాటు స్పష్టత మ్ సో నిర్వాణ శట్కం మ్ అంటే ఆరు శ్లోకాల కలయక అంతే మ్ అందులో ఐదు శ్లోకాలు ఒకటి ఆరో శ్లోకం తానెవరో చెప్పాడు. మ్ తిరువాన శ్లోకం ఆలోచించి చెప్పింది కాదు ఆసువుగా పలికింది ఉదాహరణకి తిన్నావా అంటే నువ్వు ఏం చెప్తావ్ తింటే తిన్నానుఅని చెప్తా అట్లా చెప్పింది మ్ ఓకే తర్వాత ఇప్పటివరకు నేను ఎవరో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
(04:11) మ్ నేనేమి కాదో చెప్పింది నిర్వాణ శట్కం ఓకే సో ఫస్ట్ శ్లోకమే మనో బుద్ధహంకార చిత్తాని నాహంతోనే స్టార్ట్ అవుతది. ఉమ్ అంటే అహం నా మనః నా బుద్ధిహి నా చిత్తః అని చెప్తున్నాడు. అసలు చాలా శాస్త్రాల్లో మనసు వరకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో డైరెక్ట్ గా పిహెచ్డి స్కాలర్ మాట అడినట్టు ఉంటది. ఓకే అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిట్ సో ఎయిట్ అనే ఏజ్ కూడా ఒక సింబాలిక్ అంటే జ్ఞానానికి వయసుకు సంబంధం లేదు.
(04:43) ఓకే 60 ఏళ్లలో బడుద్దాయలు ఉంటారు ఐదు సంవత్సరాల జ్ఞానులు ఉంటారు. సో వయసు శరీరానికి తప్ప మనసుకు ఉండదు సో అర్థం చేసుకునే వాడికి వయసు ఇర్లవెంట్ చిన్న పిల్లవాడివి నీకు తెలియదని అనకూడదు మన పిల్లలతో మేబి నీకంటే ఎక్కువ తెలిసి ఉండొచ్చు వాడికి వాడికి ప్రాపంచిక విషయాలు తెలియదేమో డబ్బు ఎలా సంపాదించాలి కానీ ఎలా ఆనందంగా బతకాలో తెలిసి ఉండొచ్చు.
(05:04) ఎట్లా ఒక విషయాన్ని టక్కున మర్చిపోవచ్చుని పిల్లవాడికి ఆల్రెడీ తెలుసు. అహంకారం లేకుండా ఎలా జీవించాలి పిల్లవాడికి ఆల్రెడీ తెలుసు. ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు నిద్ర వస్తే టక్కున పడుకుంటాడు ఎలా నిద్రపోవాలో తెలుసు ఏదిఉంటే అది హాయిగా తినిపిస్తే తింటాడు సంశయం లేకుండా తెలుసు తల్లిదండ్రులు బైక్ మీద పోతున్న వాళ్ళు హాయిగా నిద్రపోవడం తెలుసు మ్ ఇంటికి ఎవరు వచ్చినా వీళ్ళు నావాళ్ళు పరయ వాళ్ళు అని చూడకుండా అందరితో ఆడుకోవడం తెలుసు అట్లా పిల్లవాడికి ఆధ్యాత్మికంగా అంతా తెలుసు సో అందుకని ఆదిశంకరుల వారు ఎనిమిది సంవత్సరాల వయసు అనేది హైలైట్ చేయాల్సిన
(05:34) అవసరం లేదు జ్ఞానానికి వయసు ఉండదు. అందుకని ఆ చిన్న ఏజ్లో వాళ్ళ గురువుగారు గౌడ గోవిందపాదులని కలుసుకున్నప్పుడు ఎవరు బాబు నువ్వు అంటే మామూలుగా అయితే నాది కులము నేను ఇది బ్రాహ్మణుడిని అది చెప్పాలి అట్లా కాకుండా నేను మనస్సుని కాదు దీన్ని ఒక్కొక్క శ్లోకంలో ఒక స్పష్టమైన విభజన ఉంటుంది. మ్ సో ఫస్ట్ లో మనసుకు సంబంధించినవ ఏవి నేను కాదంటాడు.
(05:56) రెండో దాంట్లో శరీరానికి సంబంధించినవ ఏవి నేను కాదంటాడు. మ్ మూడో దాంట్లో మనసులో కలిగే రకరకాల వికారాలు నేను కాదని చెప్తాడు. హ అంటే ఎమోషన్ భావోద్వేగాలు నేను కాదని చెప్తాడు. నాలుగో దాంట్లో తనకు వేరే వారికి మధ్య ఉన్న సంబంధం తాను కాదని చెప్తాడు. మ్ అట్లా ఐదవ దాంట్లో ఈ ప్రపంచం వల్ల వచ్చే లక్షాలు గిక్షాలు ఇటువంటివి నావి నేను కాదని చెప్తాడు.
(06:20) మరి తాను ఎవరు అంటే నేను నిర్వికల్పాన్ని అని చెప్తాడు చివరికి నేను నిరాకారము అహం నిర్వికల్పో అహం నిరాకారో సచ్చిదానందం శివోహం శివోహం అని పూర్తి చేస్తాడు అంటే అసలు మనిషి యొక్క మూల స్థితి నిర్వికారము నిర్వికల్పం నిర్వికల్పం అంటే ఏ స్టేట్ ఆఫ్ నో థాట్స్ నిర్వికారం అంటే ఏ స్టేట్ ఆఫ్ నో ఎక్స్ప్రెషన్ అది మనిషి యొక్క ఒరిజినల్ స్టేట్ నిద్రలో నిర్వికల్పము నిరాకారమే ఉంటుంది.
(06:50) ఫేస్ లో అని ఎవడు పెట్టి పడుకోడు. అందరి ఫేస్ లో ఒక ఎలా ఉంటాయి. ఉ ఒక జ్ఞాని సమాధిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నిద్రలో అలా ఉంటుంది. మ్ మరణించినప్పుడు అలాగే ఉంటుంది కానీ ఆ మరణ సమయంలో ఉన్న భయాలు ఆ ఛాయాలు ముఖంలో కనిపిస్తాయి ఒక్కొకసారి కానీ నిద్రలో ఎలాగో మరణ భయం లేదు కాబట్టి ప్రసన్నతనే ఉంటుంది. సో నిర్వికల్పము నిర్వికారం మ్ నిరాకారం మ్ సో ఇవి మనిషి యొక్క మూల స్థితులు అని శంకరుల వారు చెప్పారు.
(07:22) మరి అంత చెప్పిన తర్వాత మరి గురువు ఎందుకు ఇది రియల్ క్వశ్చన్ దాని గురించి నేను రాసింది అంటే ఆదిశంకరుల వారి 32 సంవత్సరాల జీవన ప్రస్థానం తీసుకుంటే ఎనిమిది సంవత్సరాలు బాల్యము ఆ ఎనిమిది సంవత్సరాల వయసులో ప్రశ్నలు తాను ఎవరో చెప్పేసాడు ఇంకా అయిపోయింది ఇంకా మ్ ఎనిమిది నుంచి 16 సంవత్సరాలు అంటే ఇంకొక ఎనిమిది సంవత్సరాలు గురువు సమక్షంలో చదివాడు మ్ ఆ తర్వాత 16 నుంచి 24 సంవత్సరాల వయసు వరకు తాను తెలుసుకున్న దాని మీద భాష్యాలు రాశడు ప్రస్థాన త్రయం కావచ్చు లేకపోతే అట్లా వాటి మీద ఆ తర్వాత లాస్ట్ ఎనిమిది సంవత్సరాలు ప్రయాణం చేశాడు మొత్తం హిందూ సమాజాన్ని యునైట్ చేశడు.
(07:58) ఆ తర్వాత హి డిసబర్డ్ ఇంటు తినేయర్ ఉమ్ అంటే కాలడి నుంచి కాలాతీతం వరకు ఉమ్ అట్లా ఓకే ఇది నిర్వాణ శట్కం సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను రాసే పుస్తకాలు సక్సెస్ అవ్వాలనుకునే వాడికి ఉపయోగపడవు. సక్సెస్ లేదని తెలుసుకునే వాడికి ఉపయోగపడుతుంది. గుర్తింపు కావాలనుకునే వాడికి నా పుస్తకంలో ఒక అక్షరం ఉపయోగపడదు. అంటే రాసేవాడే గుర్తింపు కోరుకున్నప్పుడు నేను గుర్తింపుని ఎట్లా ప్రతిపాదిస్తా అంటే ఏ గుర్తింపు కీర్తి లేకపోతే డబ్బు పరువు ప్రతిష్ట ఇవన్నీ ప్రపంచం నీకు అంటగట్టినవి వ్యక్తిగా నీకు అంటుకోవాలి.
(08:34) సో ఎవడు సచ్చిదానందం అంటే ఇవేవి అంటుకొని వాడు ప్రాపంచిక మరకలు అంటుకొని ఒకానొక మానసిక అవస్థ శంకరులు శంకరులు మనిషి కాదు ఒక అవస్థ స్థితి స్థితి అవస్థ అయితే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు గాని రమణ మహర్షి గాని ఎవరైతే లిబరేటెడ్ పర్సన్స్ అని మనం అనుకుంటామో జీవన్ ముక్తులు అని అంటారు కదా కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటది యక్షన్ ఒక కామన్ పీపుల్ కి ఎలా గుర్తిస్తాడు అతని జీవన గుర్తించలేడు ఎప్పటికీ రమణ మహర్షిని ఒకసారి ఎవరో అడిగారు హౌ టు రికగ్నైజ్ ఆన్ ఎన్లైటన్డ్ మన్ హి సెడ్ ఇంపాసిబుల్ మ్ అయినా ఎదుటి వ్యక్తి ఇట్లా చేతులు జోడించి అట్లే నిలబడితే అప్పుడు అమర్షి ఆలోచించి
(09:19) కొన్ని సంకేతాలు ఉంటాయి దాన్ని బట్టి నువ్వు గుర్తించొచ్చు అన్నాడు ఏమిటి ఆ సంకేతం అంటే అతని చుట్టూ నిరంతరం ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది అని చెప్పాడు. అంతే ఓకే అడవిలో ఉంటుంది అది అడవిలోనా ఆ అడవిలో అడవిలో నువ్వు నువ్వు లేకుండా అంతా ఆహ్లాదంగానే ఉంది నీకు భయంవైతుంది అసలు అంటే అది వేరు ఆ అట్లా పూలు పూస్తున్నాయి పూతలు పూస్తున్నాయి అంటే ఆహలాదం అంటే మనిషి ఎంటర్ అయితే భయం వస్తుంది.
(09:44) అట్లా చిన్న పిల్లల చుట్టూ ఆహలాదకర ఎందుకంటే చిన్న పిల్లలు అందరూ లైక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళలో ఒక నిరంతర ఆహ్లాదకర వాతావరణం అవును వాడికి దేని పట్ల మమకారం లేదు. ఆట మాత్రమే ఉంది ఆట ఉన్న చోట మమకారం ఉండదు మమకారం ఉంటే ఆట ఉండదు. తీయటం ఉంటది. [నవ్వు] అట్లా ఇప్పుడు రమణ మహర్షి చుట్టూ అంతమంది ఎందుకు చేయలేదు ఒక ఒక యక్సెప్టెన్స్ అప్రోచబిలిటీ ఉంది.
(10:08) మ్ రకరకాల విషయాల్లో వ్యవస్థ వ్యస్తమైన మనసు చిందర్వందరగన్న మనసు మ్ అతను దిక్కు చూడగానే అతను ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు అరుణాచలం కొండలాగా ఎప్పుడనా రమణ మహర్షి నాకు చాలా బాధ అవుతుంది అని చెప్పుకున్న సందర్భమే లేదు నాకేంటో లైఫ్ అంతా వేస్ట్ అనిపిస్తుంది అని చెప్పిన సందర్భం ఉండదు. జ్ఞానోదయం పొందిన తర్వాత వాడు వెయ్యేళ్ళ ఉన్నా వాడు ఏం మారడు ఇంకా అదే అంటే సజీవ స్థాణువు అది మ్ స్థిరంగా ఉంది జీవంతో ఉంది ఇకా అంతే అది వచ్చిపోయే వాటి మీద తన మానసిక స్థితి ఆధారపడదు. నీడ్స్ మాత్రమే ఉంటాయి.
(10:46) ముళ్ళ ఉంటే చెప్పులు కొనుకుంటాడు. మ్ లేద ఎవరనా ఇస్తే తీసుకుంటాడు తనకున్న చెప్పులు కావాలి నువ్వు ఇస్తే ఏమి నాదైతే ఏమి ఏ వాల్యూబుల్ థింగ్స్ ఉండవు. మ్ కానీ ప్రతి విషయానికి తను వాల్యూ ఇస్తాడు. వాల్యూ నాట్ ఆఫ్ ద మనీ బట్ ద ఇంపార్టెన్స్ అవసరానికి ఉదాహరణకి స్నానం చేస్తే చెంబు ఎంత వాల్యూ ఆ టైం లో ఐఫోన్ ఎందుకు ఉపయోగపడుతుంది మ్ రైట్ అట్లా అందుకని వ్యక్తి ప్రాధాన్యత ఉండదు విషయ ప్రాధాన్యతనే ఉంటుంది.
(11:14) ఉమ్ ఉదాహరణకి డాక్టర్ విషయంలో ఇదే జరుగుతది. 100 మంది పేషెంట్స్ ఉన్నారు అందరూ ఆర్డర్ లో వస్తున్నారు కానీ హటాత్తుగా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ వస్తే ముందు వాడిని చూస్తారు. నువ్వు లైన్ లో రావాలమ్మా అని ఉండదు అట్లా అంటే విషయ ప్రాధాన్యత ఉంటుంది ఏ ఇతని సీరియస్ ప్రాబ్లం అందుకే గురువు ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకోబడతాడు 20 ఏళ్ళ ఉందన్న దిక్కు చూడలేదు కానీ ఇప్పుడే వచ్చింది ఒక వ్యక్తితో మాట్లాడాడ అని వాడు బాధపడుతాఉంటాడు అక్కడ విషయం బాగుంది.
(11:40) హి నీడ్స్ అటెన్షన్ అట్లా ద మోస్ట్ మిస్అండర్స్టుడ్ పర్సన్ అంటే ఎన్లైటన్ మన్ బికాజ హస్ నో కండిషనింగ్స్ అతను ప్రవాహ స్థితిలో ఉన్నాడు ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకోగలుగుతాడు. అట్లా ఓకే అండ్ అంటే ఇప్పుడు పాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తే మనకి YouTube సోషల్ మీడియాలో గాని సనాతన ధర్మము హిందూయిజము హిందుత్వ అని ఇలా చాలా మంది సోషల్ మీడియా క్రియేటర్స్ ఇవన్నీ చేస్తున్నారు అవును నాకు మిమ్మల్ని సనాతన ధర్మము అంటే మీరు ఎలా డిఫైన్ ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తున్నాను సనాతన ధర్మం దాని పేరే ఓకే దానికి బ్రాకెట్ లో ఇంకొక పదం జోడించాను ధర్మ ధర్మ యుక్త అనేది ఒక యడెడ్
(12:25) ధర్మయుక్త సనాతన ధర్మం ఓకే సో ఇప్పుడు సనాతన ధర్మం గురించి మొన్న ఒక వీడియోలో ఎలాబరేట్ గా మాట్లాడి దాన్ని కట్ షార్ట్ గా ఒక నిమిషం నరలో చెప్తా ఆ ఓకే ఫస్ట్ అఫ్ ఆల్ ధర్మం అంటే ఏందో అర్థం చేసుకోవాలి. మ్ ధర్మం అర్థం కాకుండా సనాతన ధర్మం ఎట్లా అవుతది ఎందుకంటే అందులో సెంట్రల్ థీమే ధర్మం ధర్మం ధర్మం అనేదానికి కర్మకి ఒక అవినాభావ సంబంధం కర్మ లేకుండా ధర్మం లేదు.
(12:49) నేను ధర్మ పరాయుడిని అని వాడు ఏ పని చేయట్లేదు అనుకో వాడు అబద్ధం చెప్తున్నాడు ధర్మం అంటేనే కర్మతో కూడినది కర్మ అంటే ఏంది కదలిక అని సో ప్రతి మనిషి పుట్టుకతో సహా కర్మ మొదలైింది మరణిం చివర ఒకడు రెప్పలాడిస్తున్నాడు కొన్ని ఇన్వాలంటరీ కొన్ని వాలంటరీ కొన్ని ఇంటెన్షనల్ కొన్ని యాక్సిడెంటల్ ఇది జరుగుతుంది అందరికీ జరుగుతది అవును ఇప్పుడు కదలిక అన్నది జన్మతః మొదలైింది అంటే కర్మ స్టార్ట్ అయింది.
(13:15) ఉమ్ కానీ ఆ కర్మకి డైరెక్షన్ ఇచ్చినప్పుడు అది పని అయింది. ఉమ్ అంటే ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా ఇట్లా కదులుతున్నా మ్ ఇది కర్మనే కానీ అట్లా కాకుండా నౌ ఇట్స్ ఏ డాన్స్ డైరెక్షన్ ఇచ్చాం మ్ ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అన్నా అర్థం కాలే అదే ఊపుడు ఇట్లా అంటే చప్పట్లేదు డైరెక్షన్ ఇస్తే చెప్పు క్లాప్ అయింది అవును సో ఈ డైరెక్షన్ ఇచ్చిన కదలిక మూడు రకాలు ఉంది మళ్ళ అందులో ఉద్యోగము తర్వాత విధి ఆ తర్వాత పని అది సో ఉద్యోగంలోన డైరెక్షన్ ఉంది కానీ అది అవసరాల కోసం చేస్తున్నది అందువల్ల ఆనందం ఉండదు.
(13:52) ఉద్యోగంలో ఎప్పుడు ప్రశాంతతను వెతకకు దొరకదు. ఎందుకు దొరకదు వన్ లైన్ ఆన్సర్ ఎక్కడ అథారిటీ ఉంటుందో అక్కడ నీకు ప్రశాంతత గాని ఆనందము గాని స్థిరత్వం గాని ఉండదు. బికాజ నీవు ఎప్పుడు నిరంతరం సర్వేలెన్స్ లో ఉంటావ్. సంబడీ ఇస్ వాచింగ్ యు మ్ అందుకని ఉద్యోగంలో ఎప్పుడూ తృప్తి ఉండదు. ఉ అవసరాల కోసం డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నారు ఎవ్వడికి ఉద్యోగం కోసం ఉద్యోగం చేయట్లేదు ఎందుకని ఇది కూడా డైరెక్షనే బట్ అది బాధ్యతల కోసం కొడుకు డైపర్ కొనాలి భార్యకి మలుపులు కొనాలి ఇల్లు కొనుక్కోవాలి పిల్లలు పెళ్లిలు చేయాలి అందుకని చేస్తున్నారు ఉద్యోగం అవును
(14:27) లేకపోతే ఇప్పుడు ఎందుకు అల్లు అరవింద్ ఉద్యోగం చేస్తలేడు అవును డబ్బులు ఉన్నాయిగా అవును అవసరం లేదు. రెండవది డ్యూటీస్ విధులని ఉమ్ అవి ఇష్టం ఉన్నా లేకున్నా సమాజం కోసం చేయవలసింది జాతీయ గీతం వస్తే లేచి నిలబడాలి. మ్ నీ లైకింగ్ డిస్లైకింగ్ తో సంబంధం లేదు ఇట్ ఇస్ ఆన్ ఇంపోజడ్ లా మ్ అట్లా ఉదాహరణకి తండ్రి చనిపోతే సమాధి కట్టియాలి.
(14:50) ఉమ్ అది ఉద్యోగం కాదు విధి అది విధులు అప్పుడప్పుడు ఉంటాయి ఉద్యోగం రోజు ఉంటుంది. ఇది కూడా డైరెక్షనే మూడోది పని అంటే వేరే అథారిటీ లేకుండా నీకు నచ్చిన పని చేసినప్పుడు పని అయింది. ఓకే సో అందుకని పని ఇచ్చే తృప్తి నీకు విధి ఇవ్వదు ఉద్యోగం ఇవ్వదు. సో పని యోగము మ్ దానికి అవసరాలు చూడిస్తే ఉద్యోగం అయింది. ఓకే సో పని అంటే ఇట్స్ బియాండ్ టైమింగ్ కానీ వాడికి అవసరాలు ఉన్నాయి కదా అవును ఇప్పుడు నేను పెయింటింగ్ అంటే నాకు ఇష్టం నేను పెయింటింగ్ వేస్తున్నా మరి అమ్ముకునే టాలెంట్ లేకపోతే వాడు పెయింటింగ్ వేయలేడు క్యాన్వాస్ కొనలేడు అందుకని
(15:31) ఉద్యోగంలో వచ్చేవాడికి డబ్బు ఎట్లా కావాలో ఈ పని చేసేవాడికి డబ్బు అట్లా కావాలి. అందుకని దానికి డైరెక్షన్ ఇవ్వాలి నువ్వు చేసే పని ఇష్టమైన పని చెయి తద్వారా వచ్చే డబ్బుని నువ్వు తీసుకో మ్ కానీ అప్పుడు ధర్మ యుక్తంగా నువ్వు దాన్ని తీసుకో మ్ ఇది ఇప్పుడు ఈ మూడిటికి బియాండ్ గా సనాతన ధర్మం ఉంది. ఓకే ఇప్పుడు ఈ మూడు డివిజన్ అత ఉద్యోగం అంటే డైరెక్షన్ ఉంది కానీ అవసరాల కోసం స్ట్రెస్ ఉంది.
(16:00) మ్ డ్యూటీస్ ఉన్నాయి అది సమాజం ఇంపోస్ చేసింది రాజ్యాంగం ఇంపోస్ చేసింది ఇష్టమా ఇష్టం ఏమి లేదు అప్పుడప్పుడు తప్పకుండా చేయాలి విద్య అంటే కర్మ చేయాలి. చేయాల్సిందే దాంట్లో ఇంకా ఆప్షన్ లేదు ఇప్పుడు తండ్రి చచ్చిపోయాడు తద్దినం పెట్టాలి పెట్టాలి అంతే ఉమ్ సినిమా చూసేసి పెడతా అని ఎవడు అన్నాడు. యు హావ్ టు డూ ఇట్ ఉమ్ తలకొరివి రేపు పెట్టుకుందాం కదా అని ఇవ్వడు అన్నాడు.
(16:24) కచ్చితంగా చేయాలి అప్పుడు నీకు కడుపు నొప్పు ఉండది మోషన్ ఉండది ఇట్లా పట్టుకొని పోయి చేయాలి. మ్ [గురకలు] మూడోది పని తక్కువ మంది ఎంచుకుంటారు పని మ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డు జాబ్స్ మ్ ఈ పని అంటే ఏమిటి ఫియర్లెస్ గా ఫియర్లెస్నెస్ లోకి ఎంటర్ అవుతున్నాను. ఉద్యోగం ద్వారా లక్ష రూపాయలు రావచ్చు కానీ నాకు నచ్చిన పని చేస్తే 1000 జాలు నాకు ఏదో ఎట్లా అట తింటా బతుకు తబ్బకా నాకు ఐ వాంట్ టు పెయింట్ ఐ వాంట్ టు లర్న్ మ్యూజిక్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇట్లా ఏదో వస్తుంది కానీ వాడికి అవసరాలు ఉంటాయి కదా అందుకని వాడు అప్పుడు ఎంత రీజనబుల్లో అంత తీసుకుంటున్నాడు ఇదంతా డైరెక్షన్ బట్
(17:00) ఇక్కడ అవసరాలతో కూడింది. సనాతన ధర్మం అంటే పని చేసుకో ఉద్యోగం వద్దు ఉమ్ కానీ పని వల్ల నీకు డబ్బులు రాదు ఉద్యోగం అవసరమైతే ఇంకా చెయ్ ఆ ప్రశాంతతో సందర్భం చెప్తది డిమాండ్ చేస్తది. దీనికి బియాండ్ గా నువ్వు ఇంతవరకు ఏదైతే ఆసక్తి ఉందో ఆ ఆసక్తి ఉన్న పనిని మ్ విశ్వాన్ని లెక్కలోకి తీసుకొని మ్ చుట్టుపక్కల వాళ్ళని లెక్కలోకి తీసుకొని నువ్వు చేసినప్పుడు అంటే కాన్షియస్ గా నిష్కామ కర్మ చేసినప్పుడు అది సనాతన ధర్మం అంటే ఇప్పుడు నువ్వు పెయింటింగ్ చేస్తున్నావ్ కానీ పక్కన వాళ్ళు ఆకలి చావలతో ఉంటే పట్టించుకోవాలి యు ఆర్ సో సెల్ఫిష్ ఈ మూడిట్లో సెల్ఫిష్నెస్ ఉంది. ఉ
(17:42) కానీ సనాతన ధర్మంలో నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణము మనుషులు చెట్లు పిట్టలు కూడా భాగమే అయితే ఉ అప్పుడు నీ బాధ్యత విశ్వవ్యాప్తమయింది. నీ చుట్టూ గనుక ఒక కుక్కు ఉంటే నువ్వు అన్నం వండుకుంటూ దానికి కూడా కొన్ని బిజేసి పెడతావ్. ఒక ముసలుతుంటే పోయి కాళ్ళు పెడతావ్ పెయింటింగ్ వేస్తున్నావ్ నీకు నచ్చిందే చేస్తున్నావ్ దాంతో పాటు యు హవ్ ఇంక్lూడెడ్ ఫ్యూ మోర్ థింగ్స్ అది అప్పుడు నీవు మానవ ధర్మంలోకి వచ్చావు అంటే ఓన్లీ సెల్ఫిష్ గా కాకుండా కాస్త సెల్ఫ్లెస్ గా ఓన్లీ వ్యక్తిగత స్వార్థం పడిపోయి సామాజిక స్వార్థము ప్రకృతి ధర్మము సామాజిక ధర్మము అట్లా కుటుంబ ధర్మము అట్ల
(18:19) అన్ని ధర్మాలు పాటిస్తున్నాయి. ఇప్పుడు సనాతన ధర్మంలో ఇవన్నీ వస్తాయి సామాజిక ధర్మాలు వస్తాయి రెడ్ హెడ్ పడితే ఆగు హార్మోనియం డిస్టర్బ్ చేయకు పోలీసులతో గొడవ పడకు అట్ల నువ్వు దాన్ని కాపాడుతున్నావ్ ప్రకృతి ధర్మం ఎట్లా కార్లు పోతుంటే ఒక చెట్టు ఎండిపోయింది దానికి నీళ్లుు పోయి నీ వాటర్ బాటిల్ నువ్వు తాగుతున్నావ్ కనిపించింది కొన్ని వాటర్ పోసి అంటే నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లే నిష్కామ కర్మ నిష్కామ కర్మ ఆ తర్వాత కుటుంబానికి వచ్చావు వంట చేసి పెట్టలేదు సరే నేను చేస్తే ఏముంది అని అక్కడ హార్మోన్ మెయింటైన్ చేసావు వ్యక్తిగత ధర్మం ఎన్ని పనులు ఉన్నా యోగా
(18:49) చేసుకుంటుంది ఎన్ని పనులు ఉన్నా చక్కగా తింటుంది వ్యక్తిగత ధర్మాన్ని పాటిస్తుంది. సో ఈ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు సనాతన ధర్మంలో ఉన్నట్టు ధర్మ యుక్తి ఎందుకు ఇవన్నీ ఆ ఒక ఎనిమల్ కూడా చేస్తది ఒక ఎక్స్టెంట్ గా వాటికి ఆ కాన్షస్నెస్ విచక్షణ ఉండదు అట్లా అది పూర్తి స్వార్థపూరితంగా జీవిస్తే ఎందుకంటే వేరే దాన్ని లెక్కలోకి తీసుకునే మానసిక పరిపక్వత ప్రకృతిలో ఏ ప్రాణికి లేదు.
(19:19) మ్ మనిషికి ఒక్కడికే ఉంది దానికి కారణం మనిషికి ఉన్న ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైమ మనిషికి ఉన్న గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉదాహరణకి మనిషికి గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ ఉండి చీమ లైఫ్ టైం అంతే ఉందనుకో నువ్వు ఎప్పటికి ఏది అర్థం చేసుకోలేదు రెండు రోజులే ఉంది టైం నీకు అట్లా కాకుండా నీకు వెయ్యేళ్ల టైం ఉంది కానీ చీమ మీద ఉందనుకో అప్పుడు ఏది అర్థం చేసుకోలేదు మనిషి అదృష్టము దురదృష్టం ఏంటి గొప్ప బ్రెయిన్ ఉంది ఎక్కువ సమయం ఉంది.
(19:42) దట్స్ వై హి అండర్స్టాండ్ చీమ కూడా భగవద్గీతను అర్థం చేసుకోగలడు కానీ దానికి టైం లేదు ఓకే ఒకవేళ చీమ లక్ష సంవత్సరాలు ఉంటే ఆ లక్ష సంవత్సరాలు కండిషన్ చేయొచ్చు దాన్ని అట్లా ఓకే ఇప్పుడు పిట్ట లైఫ్ టైం రెండు రోజులే అనుకో నువ్వు దానికి మాటలు నేర్పించలేవు అది ఒక రెండు మూడేళ్ళ ఉంటుంది కాబట్టి నువ్వు టైం ఇచ్చావు కాబట్టి అది నేర్చుకుంటుంది.
(20:10) ఓకే సో సనాతన ధర్మం మీద నేను నాదైన వ్యాఖ్య రాస్తాను. ఓకే ఓకే అండ్ ఇంకోటి అంటే మీ జర్నీలో ఆ ఇంకొక మాట ధర్మం అంటే శ్రేయస్సు అని అర్థం శ్రేయస్సు అంటే ఏ కర్మ చేస్తే నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి శ్రేయకరముగా ఉంటుందో మ్ అది సనాతన ధర్మం గట్టిగా సౌండ్ పెడితే పక్కవాళ్ళకి నిద్రపోతుంది. సనాతన ధర్మం అంటే యుర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ అండ్ యువర్ సెల్ఫ్ వ్యక్తిగత స్వార్థం వచ్చిందా అది ఓన్లీ పోస్టర్ బాయ్ అంతే వాడు సనాత ధర్మం అడ్డు పెట్టుకొని వాడిదో చెప్తున్నాడు.
(20:46) మ్ అట్లా కానీ ఏది శ్రేయస్సు అని వాడికి ఎలా తెలుస్తుంది నీకు హాయిగా ఉంటది. అంతే శ్రేయస్ అంటే ఆల్వేస్ ఒక రకమైన ప్లెజెంట్నెస్ అనిపిస్తా నీ మనసులో గ్లిచ్ ఉండదు. మనసులో గ్లిచ్ ఉండదు సంఘర్షణ ఉండదు రాపిడి ఉండదు. ఉమ్ నువ్వు ఎవరిని ద్రోహం చేయట్లే ఎవరిని మోసం చేయట్లే నీ నీడు చాలా స్వల్పం అని తెలుసుకున్నావ్. కుడ పెట్టుకోవడం లేదు ఇంకా వీలైతే వస్తే తీసుకోవడం ఉంది అక్కడ దాచిపెట్టి పంచడం ఉంది.
(21:12) మ్ అంటే ఇప్పుడు కన్వర్షన్ చేస్తారు కదా మామూలుగా అది ధర్మానికి అది మతానికి మతం వేరు ధర్మం వేరు అంటే ఒక ఒక బ్రెయిన్ వాష్డ్ ఒక ధర్మానికి ఒక ఓనర్ ఉండడు లేదా ధర్మానికి సిద్ధాంతకర్త లేడు. అందుకే సనాతన ధర్మ నేను బుక్ రాస్తాను. ఎవరన్నా సనాతన ధర్మం గురించి చెప్పవచ్చు ఎవరు సరిగ్గా చెప్తే వాడే అథారిటీ ధర్మం మతంలో మతం ఎప్పుడు మనసు నుంచి వస్తుంది.
(21:41) అంటే ఒక మనిషి యొక్క మనసులో పుట్టిన ఒక ఆలోచన యొక్క ఎక్స్పాన్షన్ే మతం ఇప్పుడు బుద్ధిజం బౌద్ధ మతం అంటే బుద్ధుడికి సంబంధించింది అది జైన మతం జైనుడికి సంబంధించింది ఇస్లాం మహమ్మద్ ప్రాఫెట్ కి సంబంధించింది. క్రిస్టియానిటీ, జుడాయిజం అట్లా సో మెనీ రిలీజియన్స్ ఉన్నాయి. ఉమ్ ఆ బేసికల్గా ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ రిలీజియన్ ఎప్పుడో గాలిలో కలిచిపోయాయి.
(22:05) ఇప్పుడు [గురకలు] ఉన్న రిలీజన్ అనేది చాలా సంఖ్యకు సంబంధించి ఒక ఎందుకంటే ఎప్పుడైతే అవి ప్రవచించబడ్డాయో అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఉన్న మానవు అనుకున్నంత టెక్నాలజీ గాని జిపిఎస్ సిస్టం గాని లేదు కాబట్టి వాళ్ళు ఉన్న ఊర్లో ఉన్న మనుషులే ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లే ఈ భూమి మీద ఉన్నాయి అనుకున్నారు వాళ్ళు అట్లా చూసి చెప్పింది అది మ్ అందుకని ఎప్పటికీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది.
(22:32) అండ్ మనం ఇప్పుడు వర్తమానంలో కర్మకి అనుసంధానం మన సనాతన ధర్మం అయింది కాబట్టి మన మనిషి ఎప్పుడు కాంటెంపరరీగా ఉంటాడు. అదే మతంలో కాంటెంపరరీనెస్ కి లేదు ఆ అవకాశం ఎప్పుడో వెయ్యేళ్ల క్రితం చెప్పింది ఇప్పుడు నువ్వు ఆచరించాల్సి వస్తది. అది వెరీ బోరింగ్ ఉమ్ అట్లా దాన్ని క్వశ్చన్ చేస్తే ప్రాణాలు పోతాయి. అందుకని కాన్ఫ్లిక్ట్ ఉంది.
(22:54) అవును అవును రెండోది భయం కూడా ఉంది ఎవరైతే పాటిస్తున్నారో గుంపెక్కు ఉంది దాంట్లో ఆ సూత్రాలతో పాటు ఫియర్ ని కూడా చూపిస్తారు. ఇది అనుసంధానంగా జరుగుతుంది ఇప్పుడు అంత నేనే ఒక కల్టు పెట్టాను అనుకో నన్ను వదిలిపోయతే వాడికి దెయ్యం పట్టుకుందని చెప్తాను. [గురకలు] ఇలా చెప్పడం వల్ల వదిలి ఎవడనా పోతే నన్ను నమ్ము ఉన్నారు కాబట్టి వాడిని కొట్టి చంపేస్తారు.
(23:19) దెయ్యం పట్టిన వాడిని ఏం చేయాలి మనము వాడి దెయ్యం వదిలించాలి అంతే ఆ గురుజీ సూపర్ [నవ్వు] ఇదే వాడుకోజలు ఉంటాడు అందుకని నువ్వు ఎప్పుడు ఏకాంతంగానే ఉండు ఏకాంతంగానే జీవించు ఏకాంతంగానే నిశ్రమించు ఇక్కడ నువ్వు గుంపుని కట్టడానికి లేదు ప్రకృతి నియమంలో లేదు గుంపు అసలు ఓకే అయితే ఇప్పుడు ఇది గుంపు ఈ విషయం వచ్చింది కదా ఇప్పుడు సపోజ్ మీరే ఒక ఆశ్రమం కట్టి ఫర్ సపోజ సపోజ్ లేదు బొంగు లేదు ఫర్ సపోజ అయితే అన్ని ఆశ్రమాలు కూలగొట్టాను ఆ అది కట్టి మనం చాలా మంచి పనులు కూడా చేయొచ్చు చేయలేవు మంచి పని నిష్కామ కర్మంగానే చేయలేవు చేయలేవు అప్పుడు ఒక ఇప్పుడు అప్పుడు ఆశ్రమం ఎందుకు ఇప్పుడు అన్నదానం చేయడానికి
(24:02) ఆశ్రమం ఎందుకు మ్ అన్నదానం చెయి సింపుల్ మ్ సింపుల్ గా డైరెక్ట్ పాయింట్ కి రా ఆశ్రమం ఒకప్పుడు ఎందుకు ఏర్పాట అయింది అంటే ఎక్కడెక్కడి నుంచో బయలుదేరి గురువు దగ్గరికి వస్తే వాళ్ళు వెంటనే పోయేవాళ్ళు కాదు. అందుకని వాళ్ళకి ఆశ్రయం ఇయ్యాల్సి వచ్చింది. అట్లా ఆశ్రయం ఆశ్రమం అయింది. ఇప్పుడు అరుణాచలం నడుచుకుంటూ పోయినావు మ్ బాగా వెళ్ళిపోండి అన్నాను అనుకో చూస్తావ ఇట్లా ఏ అమ్మ చాలా దూరం నుంచి వచ్చామండి సరే అక్కడ గుడిసలు వేసుకోండి అట్లా అక్కడే ఉండి వాళ్ళు మళ్ళ తిరిగి రాలేరు కాబట్టి వాళ్ళ ప్రశ్నలన్నీ తెలుసుకొని జవాబులు తెలుసుకొని మళ్ళీ
(24:39) బ్యాగ్ వేసుకొని ఊరుగారి కాళ్ళు మొక్కిపోతే మళ్ళీ ఏజ్ జన్మలో ఎప్పుడో వచ్చేది. ఉ ఇప్పుడు అంటే ఫ్లైట్ ఎక్కరికి పోయిది. ఇప్పుడు ఎందుకు ఆశ్రమం ఉమ్ ఇప్పుడున్న కాంటెంపరీ మన్ అసలు ఆశ్రమం పెట్టకూడదు. మ్ అదే నా సనాతన ధర్మం నాకు ఇప్పుడు చెప్తున్నది అదే ఇప్పుడు నేను అదే వెయఏళ్ల క్రితం పుట్టుంటే నేను ఓషో కంటే పెద్ద ఆశ్రమం పెడుతుంటే కానీ ఇప్పుడు అక్కర్లేదు అప్పుడు నీడు ఉంది అప్పుడు నీడు ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ ఒక 20 ఫ్యామిలీస్ వచ్చి మీ దగ్గర నేను ఉండను ఎక్కడనా ఉండి నన్ను కలుసుకోండి అంటా ఇప్పుడు ఆ లార్డ్జ్లు ఉన్నాయి ఇప్పుడు
(25:12) అడవి కాదు కదా బుద్దు టైంలో అడవి అందుకని కచ్చితంగా కలిసే ఉండాలి. ఇప్పుడు ఇక్కడనే నీకు 100 హోటల్స్ ఉన్నాయి. ఒక 1000 మంది ఇస్తే ప్లేస్ అవసరం లేదు రారు మీరు బ్రహ్మదానం చేయ రావద్దు అది మీరు ఎందుకు అప్స్ట్రక్ట్ చేస్తున్నారు అవసరం లేదు ఆ 100 మంది మిమ్మల్ని కలుసుకోవాలి మాట్లాడాలి ఏమ ఉండదు అట్లా అది కూడా పోవాలి. విషయం తెలుసుకో డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద డాక్టర్ టేక్ ద మెడిసిన్ అండ్ డిస్పియర్ డాక్టర్ వాడు అందవికారంగా ఉన్నాడు వాడు ఏదో వాడు చెప్పొచ్చు సోది అది విషయం తీసుకో వ్యక్తి ఇంపార్టెంట్ కాదు వ్యక్తి మోహము చాలా డేంజర్ మ్ దేహాభిమానం వద్దు అంటారు కదా మరి గురువుది
(25:56) కూడా దేహమే దాని పట్ల అభిమానం కూడా వద్దు మ్ నువ్వు గురువుని కలిసేది శరీరాన్ని నాయే కాదా నిన్న చూడడానికి వస్తున్నా అంటే దేన్ని చూడానికి వస్తా శరీరాన్నే కదా శరీరమే లేదురా స్వామి అని వాడేమో టీచింగ్ చేస్తున్నాడు. ఇంత ఉల్టా లేదు అవును అందుకని ఈ మొత్తం మానవజాతి పరిణామ క్రమంలో ఇదొక హానెస్ట్ ఎక్స్పెరిమెంట్ నిజానికి నాకు డబ్బు వచ్చే అవకాశం ఉం ఎందుకు గోల్పోతుంది నాకు అక్కర్లేదు అవును మీకు అక్కర్లేదు నాకు వద్దు మేము ప్రీవియస్ చాలా వీడియోస్ లో చూసాం మీరు ఈ ఆశ్రమంలో ఇదంతా నాకు వద్దు తెలియపోని తలకాయ అయితే అందులో నాకు ఒక్కటి ఏమనిపించిందంటే
(26:29) ఆ ఒక్క పాయింట్ లో ఏముంది ఇప్పుడు సపోజ్ ఆ పర్సన్ వచ్చింది మంచి పర్సన్ే మీకు ఇలాఫైవ్ ఎకర్స్ సంథింగ్ ఏదో ఇస్తాను ఇలా మనం బిల్డ్ చేద్దాము ఇలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేద్దాము ఇలా పెయింటింగ్స్ వాళ్ళకి జాబ్ ఇద్దాము లేకపోతే అన్నీ ఏదో మంచి మంచి చేద్దాము అప్పుడు ఒకవేళ అలాంటి సందర్భం వస్తే నేనుేం చేస్తా నాకున్న అవగాహన అంత అతనికి ఇచ్చి నువ్వు చేసుకోపో అంట నేను నేనెందుకు ఒకటి గుర్తుపెట్టుకో జ్ఞానం అన్నది ఉమ్ నువ్వు 1000 మందికి చెప్పినా వాళ్ళకి చీరదు.
(26:57) ఫోటోగ్రాఫ్ కి బాగుంటది అది. ఉమ్ ట్రుత్ ఎలా ఉంటది అంటే నీకు మైండలిన్ శ్రీనివాస్ స్టోరీ తెలుసా? వాళ్ళ ఫాదర్ సంగీతం నేర్పించాడంట ఓకే ఎక్కడో చదివాను ఇది రోజు 20 మంది స్టూడెంట్స్ వస్తారు. మండలిన్ శ్రీనివాస్ కి మండలిన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇది ఇట్లా ఉంటది. అలాంటిది అసలు కర్ణాటక క్లాసికల్ అసలు ఉపయోగించరు. ఇట్లా [సంగీతం] [సంగీతం] ఇట్లా వాయిస్తాడు అన్నమాట.
(27:28) అది కర్ణాటకలో సంగతి అసలు యక్సెప్టబుల్ లేదు. వీణ వైలింది మాత్రమే మెయిన్ సోలో ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నది ఫ్లూట్ ఒకటి గిటార్ రీసెంట్ గా వచ్చింది. మళ్ల వీడలు రుద్రవీణ భైరవీణ ఇట్లాంటివి తర్వాత వచ్చాయి. లేకపోతే ఎప్పుడు ఇి పక్క వైద్యాయాలి. కానీ మండలిన్ శ్రీనివాసు అది దొరికించుకొని దాని మీద సాధన చేయాలని సో వాళ్ళ ఫాదర్ నువ్వు బయటికి పో నేర్పియాను ఇప్పుడు మండలి శ్రీనివాస్ బయట ఉన్నాడు.
(27:56) కానీ సంగీతం ఎవరికి వచ్చింది మండలిన్ శ్రీనివాస్ కి వచ్చింది వాడే వింటున్నాడు వీళ్ళు వినట్లే 20 మంది సో వినేవాడు 1000 కిలోమీటర్లు అవతలు ఉన్నా ఎప్పుడు వింటాడు వినని వాడు నీ ఒళలో కూర్చున్నా వినడు. అందుకని ఇది ప్రాక్సిమిటీ ఇస్ నాట్ ద కేస్ ఇప్పుడు సూది తీయాలంటే దగ్గరికి పిలిచి జెబ్బ పట్టుకొని ఇయాలి కానీ నాలెడ్జ్ ఎక్కడఉందో ఇవ్వచ్చు.
(28:17) మ్ ఇది ఫస్ట్ మెత్తే దూరం చేయాలి. నువ్వు ఉన్న చోటే ఉండు అండ్ అండర్స్టాండ్ యు డోంట్ హావ్ టు కమ ఫస్ట్ ఇది అర్థం చేసుకో నువ్వు ఉన్న చోటే స్వర్గం నువ్వు నువ్వు నిలుచున్న చోటే పుణ్యక్షేత్రం అవును నీ గదే నీ ఆశ్రమం బయటికి వెళ్ళకు దాన్నే అందంగా మార్చుకో ప్రతిసారి ఎక్కడెక్కడో పోయి ఆహా ఓహో అంటుందో మరి నీ ఇంటిని నెగ్లెక్ట్ చేస్తున్నావ్ మేక్ ఇట్ బ్యూటిఫుల్ సో ఫస్ట్ ప్రిన్సిపుల్ే లిబరేషన్ ఉమ్ అట్లా ఇది నా నా తరహ వర్క్ ఓకే అయితే ఇప్పుడు ఎవరైతే తే ఆశ్రమాలు పెట్టారో ఆ గురువు ఎవ వాళ్ళందరూ నేనే ఆలోచన ఇచ్చి వాళ్ళతో పెట్టిచ్చాను.
(28:55) [నవ్వు] అదంతా నా వర్కే ఓకే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్న ఆశ్రమాలు మాత్రమే నావి అందులో జరుగుతున్న బిజినెస్ నాకు సంబంధం లేదు. మ్ అది నా థాట్ కాదు. ఓకే [సంగీతం] అండ్ ఇంకోటి ఇప్పుడు మీ జర్నీలో ఇప్పుడు మీరు ఇదంతా ఇలా సెట్ప్ చేసుకున్నారు కదా మీ దగ్గరే వర్క్ మొత్తం మీ దగ్గరే ఇలా వస్తారు కానీ ప్రీవియస్ గా మీరు కూడా ఏదైనా జాబ్ కండ చేత బ్రహ్మాండంగా అది చేసేకే మీకు లైక్ వద్దు ఇదంతా అవును ఏదైనా చేస్తేనే తెలుస్తుంది.
(29:31) ఉమ్ నేను కూడా క్రియేటివ్ గానే చేసిన అన్కాన్షియస్ గా చేయలే జాబ్ ఉమ్ నేను ఎప్పుడు నాకు ఒకటి అనిపించింది స్వేచ్ఛ లేని జీవితము జీవితమే కాదని ఎందుకో ఫిక్స్ అయింది నాకు ఉమ్ నేను చిన్నప్పుడు విపరీతంగా ఆడుకున్నా అది నా నా బీయింగ్ లో వెళ్ళిపోయింది అది. ఉమ్ అసలు నాకు ఎవ్వరు ఉన్నా లేకున్నా ఫ్రీడమ ఉండాలి. ఉమ్ ఇట్లా చేయి చాపి ఇట్లా తిరిగితే నాకు ఎవరు టచ్ కావద్దు.
(29:56) ఇంతే నేను నా లైఫ్ లో నేను చూస్తే ఎప్పుడు ఇదే కోరుకుంటది. ఉమ్ ఐ వాంట్ టు బి ఫ్రీ ఉమ్ ఫస్ట్ లో ఫ్రీడమ్ అంటే దూరం ఉండాలి అట్లా అనుకున్నా ఇప్పుడు తెలుస్తుంది నేను నా 100 మంది ఇరికించుకొని కూర్చున్నాను ఫ్రీగానే ఉన్నాని తెలుసుకున్నాను. ఉమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ అట్లా అది అవసరం కోసం చేసిన డబ్బు లేదు నా దగ్గర మ్ సరే డబ్బుని రకరకాలుగా అర్థం చేసుకునే ప్రయత్నంలో నేను ఒక బుక్ కూడా రాసుకున్నా ఈసనామిక్స్ అని ఓకే నేను త్వరలో డబ్బు గురించి కూడా మళ్ళీ నేను అనుకున్నాను ఒక బుక్ రాద్దాం అని అంటే మై అండర్స్టాండింగ్ ఆఫ్ మనీ ఓకే మనీ రాస్తాడు దానికి [నవ్వు] అంటే ఇద్దరం కొలాబరేషన్ లో హి విల్ డూ సం
(30:35) స్టఫ్ అండ్ ఐ విల్ డు సం స్టఫ్ కొలాబరేషన్ ఓకే ఓకే నైస్ అండ్ మీ లైఫ్ లో లైక్ ఏదైనా అంటే ఇది అసలు చేయకుండా ఉండాల్సింది అంటే మీద ఒక ఫేస్ లో తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అన్నారు కదా 2009 సంథింగ్ ఇయర్ నాకు గుర్తులేదు. ఆ తర్వాత కూడా అరే ఇది అసలు చేయకుండా ఉండాల్సింది అన్నట్టు అనిపించిందా ఆ తర్వాత నుంచి అంతా కాన్ష అంతా పూర్తి ఎరుకలోనే జరుగుతుంది.
(31:01) నా జీవితం 2009 తర్వాత ఒక్కసారి పశ్చాత్తాపము గాని నిట్టూర్పు గాని బాధ గాని చింత గాని నాకు ఎప్పుడూ లేవు. ఒక్కసారి కూడా ఒక్క క్షణం కూడా ఓకే సారీ ఐ నెవర్ రిగ్రెటెడ్ నేను ఏం చేస్తున్న పూర్ణ ఎరుకలు మ్ ఉదాహరణకి ఎలా ఉంటదిఅంటే నేను బండి మీద పోతున్నా రాంగ్ రూట్లో పోలీసుడు వచ్చి పట్టుకున్నాడు ఇది రాంగ్ రూట్ అని తెలుసు అంటే తెలుసండి ఉమ్ అంటే తెలిసే చేస్తున్నా అర్జెంట్ పని ఉంది.
(31:31) ఇప్పుడు ఫైన్ కట్టాలని కూడా తెలుసు ఎంత చెప్పండి ప్లీజ్ ఉమ్ అంటే తప్పించుకునేది ఏమీ లేదు. అవును ఇంకోటి ఇప్పుడు అసలు తప్పించుకోకూడదు. ఎవరైనా పోలీసులు అడితే ఉన్నది ఉన్నట్టు చెప్పేసి అడిట అయితే అనవసరంగా డ్రామాలు అడి వేస్ట్ ఎందుకంటే సిసిీ కెమెరాలు నీ మొబైల్ డేటా నీ లొకేషన్ అన్నీ అనవసరంగా తప్పు ఎవ్రీథింగ్ నేను ఏం చేసినా అది చెప్పేస్తది ఏమన్నా గాని లిబరేషన్ కి అంటుకోదు అది.
(31:53) మ్ ఓకే ఇప్పుడు రెండోది ప్రపంచంతోనే అందుకే సంబంధాలు పెట్టుకోవట్లేదు. వ్యక్తిగతంగా ఏమన్నా చేసుకో మ్ లింక్ ఉన్నవి చేస్తే దేర్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇప్పుడు ఆస్ట్రమాల మీద కేసులు అయతున్నాయి ఎందుకు అవుతున్నాయి మనుషులతో లింక్ అక్కడ ధ్యానం ఎక్కడ పాడైంది ధ్యానం ఒక డ్రామాగా చేస్తారు. లోపటంతా దందానే ఉంటది. అదంతా ఒక ఇప్పుడు ఎట్లైతే సామ్రాజ్యవాదం విస్తరణవాదం అని ఉంటుంది మళ్ల అదే ఒక మావ జడా అదే చేశడు గురువులు విస్తరణ ఎందుకబ్బా ఏమిటి ఏమి అది ఎందుకు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం అక్కడ రాష్ట్రం YouTube లో టాక్ చెప్పి ఉన్నచోటే ఉండండిరా నాయనా ఉ
(32:32) ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద దుకాణాలు పెట్టుకున్నారు కదా అవి నింపాలి ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఏం చేస్తుందో అవే ఆశ్రమాలు చేస్తున్నాయి. మ్ బస్సులు వేసి పోస్టర్లు వేసి రండి అంట [గొంతు సవరించుకోవడం][నవ్వు] ఎందుకో మనక అది నేను పోను నాకు వద్దది పోయేవాళ్ళని ఆపను అంటే పోయిన తర్వాతనే తెలుస్తది తర్వాత చిన్న ఒక విచారణ ఎవరైతే ఆస్ట్రమానికి పోతే హాయిగా ఉంది అంటున్నారో ఒక్కసారి నేను చెప్పేది విని మళ్ళీ ఒక్కసారి పోండి అంటే చేంజ్ యువర్ పర్సెప్షన్ ఇప్పుడు ఆస్ట్రమని పోయే మనసు మైండ్ మైండ్ హమ్ ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు ఆశ్రమం ఓకే ఇప్పుడు ఆశ్రమం అని యొక్క ఎంట్రెన్స్ అది
(33:14) బాత్్రూమ్ డోర్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద ఆశ్రమం ఉమ్ ఎంటర్ అయ్యే ముందు కుటుంబాన్ని వదిలేస్తివి. ఉమ్ ఉద్యోగాన్ని వదిలేస్తివి మ్ ఫోన్ వదిలేస్తివివాట్ వదిలేస్తివి మ్ పార్ని వదిలేస్తివి మ్ పాన్ వదిలేసింది మ్ ఓకే ఉమ్ ప్రపంచాన్ని వదిలేసి ఉమ్ కాన్స్టిట్యూషన్ వదిలేసిన అన్ని వదిలేసి అందులో పోయాను ఇంక ఎందుకు మెడిటేషన్ చేస్తున్నావ్ అసలు వీటి ఇవన్నీ వదిలి ఒకసారి మీ ఇంట్లోకి పో ఉమ్ అవును ఇంతే అక్కడ పోయి మళ్లా మళ్లా అక్కడ మంచి వెజిటబుల్స్ తిని మ్ చెట్ల మధ్య నుండి మ్ మళ్లా మెడిటేషన్ ఎందుకు చేస్తున్నావ్ అసలు ఇవన్నీ వదిలించుకోవడానికే నీ ప్రయత్నము
(34:00) అవన్నీ నీ అంతకు నువ్వు స్వయం స్ఫూర్తితో వదిలిపోతివి. అట్లా వదిలి ఒక్కసారి బాత్్రూమ్లోకి పో ద బెస్ట్ ఆశ్రమం ఇన్ ద వరల్డ్ ఉమ్ ఇది అర్థమైందా నీకు అదే ఇది చేయాలి. చేయట్లేదు. ఎక్స్ట్రార్డినరీ ఫెలోస్ ఒక్కసారి ఇట్లా ఇది ఎరుక అంటే ఇప్పుడు నౌ నీ దగ్గర ఉన్న చెత్తంతా వదిలి యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ఆశ్రమం ఫర్ వాట్ నిన్ను ఇబ్బంది పెడుతున్న దీన్ని తీసుకొని పో నీకు దమ్ము ఉంటే అమ్మని తీసుకపో నాయనని తీసుకపో పెగ్గుని తీసుకపో పానం తీసుకపో అక్కడ కూడా WhatsAppట్ చూడు అప్పుడు మెడిటేషన్ చెయ్ అప్పుడు ఆశ్రమం నీ ఇల్లు అయితది. ఉమ్
(34:45) ప్రపంచంలో స్వేచ్ఛని ప్రతిపాదించే ఆశ్రమాల్లో ఉన్నన్ని రూల్స్ ఉమ్ ఇంకా ఏడలేవు ఉమ్ ఎంత దారుణమైన పోస్టర్ సైలెన్స్ గా ఉండండి అని రాస్తున్నారు. అంటే ఎంత ఇన్సల్ట్ అది ఒక సీకర్ కి మ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు అంటే ఎంత అన్కాన్షియస్ పీపుల్ గా ట్రీట్ చేస్తున్నారు. గుంపు ఎక్కువ ఉంటే అట్లే ఉంటది. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్వేస్ పర్సన్ టు పర్సన్ లైక్ డాక్టర్ సర్జరీ ఒకటేసారి ఆరు మంది పడుకోండి అట్లా ఉండదు ఎంత ఎక్స్పర్ట్ అయినా ఒకరి తర్వాత ఒకరే అందుకని ఒక నిజంగా గురువు ఎప్పుడు పర్సనల్ టచ్ ఉంటుంది.
(35:22) కోర్స్ అనేది అగైనస్ట్ స్పిరిచువాలిటీ ఉమ్ ఇప్పుడుదా మనం అందరం జిమ్ కి వెళ్ళాం. ఒకటే జిమ్ కానీ ఎవ్వరి బలాన్ని బట్టి వాడు జిమ్ డంబులు ఎత్తాలి. అందరికీ ఒకటే ఎట్లా ఉంటది ఇన్నర్ ఇంజనీరింగ్ అందరి ఇందరు ఒకటే కాదు. ఎవరెవరు ఏ ధారణతో ఉన్నారు అవును అవును తెలియదు ఎవరెవరికి ఏమ అందలేదు నువ్వు తాత్కాలికంగా వీటిని సబ్సైడ్ చేస్తున్నావ్ కొత్తది కొత్తది ఇరికిస్తున్నావ్ మ్ ఇది ఆశ్రమంలో ప్రివేల్ అవుతుంది.
(35:51) ఆశ్రమం దాటి ఇంటికి వచ్చిందన్నావు ఈ కొత్తది కాసేపు ఉంటది మెల్లగా డ్రాప్ అయిపోతది ఎందుకంటే నువ్వు ఆశ్రమంలో కూర్చుని ప్రశాంతంగా జపం తప్పం చేసినట్టు ఇంట్లో చేయలేవు డాడీ అంటాడు ఒకడు వచ్చి ఉమ్ అప్పుడు సంసారం మీద ఇంట్రెస్ట్ పోతుంది నీకు ఉ నేనుంటా సంసారం బాగుంది. ఎందుకంటే అందులో స్లోగా మళ్ల మల్ల పువాలు అబ్బా అనే వస్తుంది.
(36:11) అంతలో పోస్టర్ కూడా వస్తుంది కమ నేను దానికి అగైనెస్ట్ కాదు అవన్నీ ఉండాల్సింది ఇంకా వేలకు వీలు రావాలి ఫెడ్ అప్ అయిపోవాలి జనాలు మ్ అదే జనాలు వెళ్లేంతవరకు అవి కూడా ఉంటాయి కదా ఉండని ఉమ్ ఉండని తద్వారా ఎవ్వరు నన్ను కలుసుకోరు. ఉమ్ ఫ్రీగా ఉండొచ్చు. ఓకే ఆశ్రం ఎలా ఉండాలిఅనేదానికి నాదఒక కల్పన ఉంది. ఉంది నాకు ఉంది ఒకవేళ నేను ఆశ్రమం పెడితే ఎలా ఉండాలిఅనేదానికి గురువు అండ్ ఆశ్రమం మరి పెట్టొచ్చు కదా ఆ కాదు ఆల్రెడీ ఉంది అది అవును చూస్తలేవు అంతే ఓకే ఎందుకంటే నువ్వు కూడా బిల్డింగ్ ఆశ్రమం అనుకుంటున్నావ్
(36:54) కంపౌండ్ వాల్ ఉంది నీ మైండ్ లో కంపౌండ్ వాళ్ళు చెరిపోయి మ్ గురువు అంటే జ్ఞానం ఉండి జీవితాన్ని అవగాహన చేసుకున్నాడు నౌ హి ఇస్ గోయింగ్ టు హెల్ప్ హ్యూమానిటీ మ్ కదా అతని వ్యక్తిగత స్వార్థ అందుకని గురువుని తనకు కావలసిన నీడ్స్ చాలా స్వల్పం గురువు ఒక చోట ప్రదేశంలో కూర్చుండాలి ఇట్లా అక్కడే పడుకోవాలి ఎందుకంటే అతనికి ఇప్పుడు లస్ట్ లేదు డిజైర్ లేదు అవును ఏమి లేదు పొలిటిక్స్ లో పోయేది లేదు ఏమీ లేదు కదా అవును హి ఇస్ ఆల్వేస్ సచ్చిదానంద మ్ అందుకని గురువు ఒక చోట కూర్చొని అక్కడే బిడ్డు ఒక 20 ఫీట్లది ఇస్ ఆల్వేస్ అవైలబుల్ అసలు దాచాల్సిన అవసరమే లేదు గురువు అంటే
(37:34) 24/7 అవైలబుల్ ఉండాలి. ఇంకా గురువు అంటే రూమ్ మొత్తం అద్దాలు ఉండాలి వాడు ఎప్పుడు కనపస్తా ఉండాలి అసలు మ్ ఇప్పుడు అతనికి తయానికి ఫుడ్ పెట్టారు ఒకరు మ్ డబ్బులు ఉన్న వాళ్ళు ఫుడ్ పెట్టారు ఎవరు అ ఒకడు చూసుకుంటున్నాడు ఒకడు రెండు బట్టలు చేత తెచ్చి ఆరు నెల రెండు చేతిలో పట్టు ఆ బయట ఎప్పుడు బయటికి వెళ్ళంటే కార్ తెచ్చి పెట్టాడు గురువు అవసరాలు తీరిపోయినాయి ఓకే ఫోన్ వాడితే ఎవడో బిల్ వేయించాడు ఇప్పుడు గురువు అవసరాలు తీరిపోయినాయి.
(37:58) గురువుకి వ్యక్తిగత ప్రాపర్టీ ఉండకూడదు కదా ఏ గురువుకి ఉండదు అందుకే ట్రస్ట్ పెట్టుకుంటారు. రెండోది ఆశ్రమం ఎలా ఉండాలంటే ఆశ్రమంలో కిచెన్ ఉండకూడదు ఏమ ఉండదు. ఉ్ వచ్చిన వాడికి అకామిడేషన్ ఉండకూడదు. మ్ గురువు అవైలబుల్ ఉండాలి ఎప్పుడైతే అకామిడేషన్ నువ్వు ఫైవ్ స్టార్ ఫెసిలిటీ ఇచ్చావో నీకు లైఫ్ మెల్లగా స్లోప్ అయిపోతుంది. యు లూస్ ఇంట్రెస్ట్ ఇన్ ఎంక్వయరీ పోగానే ఏసి ఆన్ చేసుకొని నువ్వు ఏం ఎంక్వయరీ చేస్తావ్ నువ్వు 100% గురువుని కలిసి క్వశ్చన్ చేసి తెలుసుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే అక్కడ ఏమీ లేవురా బాబు ఉమ్ కుక్క బతుకాడ అక్కడికి వెళ్ళింది నాలెడ్జ్
(38:33) కోసం అదిఏదో తెలుసుకొని [నవ్వు] పోవాలి. ఉమ్ అట్లా అప్పుడు ఇప్పుడు చేస్తున్నది అది అది ఒరిజినల్ ఆశ్రమం ఇది దిస్ ఇస్ ద ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆశ్రం మ్ ఏ ప్రాపంచిక విషయాలు అక్కడ లేవు. ఏ అందము లేదు ఏ డెకరేషన్ లేదు ఏ ఫౌంటెన్స్ లేవు ఏ విగ్రహాలు లేవు గురువు ఒక్కడే ఉన్నాడు. మ్ మ్ ఎట్లందంటే పూలకి రంగు వేసినట్టు ఉంటది. అవసరం లేదు పువ్వే బాగుంది మళ్ళ రంగ గురు ఇట్సెల్ఫ్ ఇస్ ఎనఫ్ మళ్ళీ పాములు తేళ్లు కుందేళ్లు ఇవన్నీ అట్లీస్ట్ నా కాన్సెప్ట్ అది సో ఐ రిజెక్ట్ మోడర్న్ ఆస్ట్రమ్స్
(39:20) నేను ఎవరిని పోవద్దు అని చెప్తాను మా ఇంత ఎవరైనా పోతే కూడా వెళ్ళు అని నేనే బస్ ఎక్కి వస్తాను. ఐ యమ్ అగైనస్ట్ ఎనీబడీస్ ఫీల్ ఎవరి ఇష్టం వాళ్ళకి అవును నాకు జస్ట్ నా అండర్స్టాండింగ్ ఊరికే చెప్తున్నాను. ఉమ్ అందుకని నేను చెప్పింది పట్టించుకోవద్దు వెళ్ళేవాళ్ళు తప్పక వెళ్ళండి. నేను పోను నన్ను ఎవరో అడిగారు మరి ఇప్పుడు ఎవరో పేరు చెప్పి మరి ఆశ్రమానికి పోతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్రమం చూడడానికి పోడంది అసలు మ్ అంటే వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ చూడడానికి పోడ ఏంది? మ్ అదేమన్నా పార్కా ఎప్పుడన్నా హాస్పిటల్ చూడడానికి పోతారా దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హాస్పిటల్
(39:56) అండ్ ఆచర హాస్పిటల్లో శరీరము ఆశ్రమంలో మనసు ట్రీట్ చేయబడుతుంది. ఎందుకని చూడడానికి ఎవరు పోకూడదు. మ్ గురువు కోసం హాస్పిటల్ డాక్టర్ కోసం పోతావ్. ఇక్కడ గురువు కోసం పోతాం. మ్ ఇప్పుడు నాకు ఏ రోగం లేకపోతే హాస్పిటల్ కి ఎందుకు పోతాం ఇప్పుడు నాకే మానసిక ప్రాబ్లమ్స్ లేకుండా వై షుడ్ ఐ విసిట్ అన్ ఆశ్రం ఎవరికి సమస్య ఉందో వాడే వెళ్ళాలి.
(40:20) అంతే ఆ సమస్య చూసుకొని వచ్చేసేయాలి. అక్కడికి వెళ్లి కో అసన్యాసిన్స్ కో ఫ్రెండ్స్ మళ్ళ నువ్వు ప్రపంచాన్ని బంధం ఏమ వద్దురా డాడీ అంటే మళ్ళ అక్కడ మా ఆశ్రమంలో సన్యాసులు మళ్ళ బంధం ఏర్పాటు చేసుకుంటున్నారు. అట్లా ఒక అందమైన బ్రెయిన్ వాష్ నడుస్తుంది సమాజంలో ఇది గుర్తిస్తేనే తెలుస్తుంది లేకపోతే తెలిీదు. ఉమ్ మ్ డిసిప్లిన్ పేరుతో నిన్ను [గొంతు సవరించుకోవడం] ఆ నీలో ఉన్న ఎబిలిటీని లాగేసుకొని నిన్ను డిపెండ్ అయ్యే విధంగా చేస్తుంది ఆ సమాజం అవును కొంచెం ఇంటెలిజెంట్ గా ఇప్పుడు నేను చెప్తే కొంచెం అఫెండ్ అయ్యే ప్రమాదం ఉంది.
(40:54) అవ్వండి కానీ ఆలోచించండి. అంటే ఇప్పుడు మామూలుగా జనాలకి వీడికి ఏదో చాతగా కాకది అని చెప్తున్నాడు నాకు నిజంగా చాతగా కాదు నాకు వద్దు అది ఏమంటారు నాకులో ఏ ఎబిలిటీ లేదు. ఐ యక్సెప్ట్ మై ఫెయిల్యూర్ మ్ ఈ రాట్ రెస్ట్ లో పడేది లేదు. ఉమ్ అసలు నేను ఒక యాడ్ చూసినా ద బిగ్గెస్ట్ ఆశ్రమం ఇన్ ఇండియా అని ఒకటి చూసిన యాడ్ మ్ దట్ స్టేట్మెంట్ ఇస్ అగైన్స్ట్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ భూమి ఎంత పెద్ద ఉంది దాంట్లో అది ఎంత పెద్ద ఉంది ఆ పెద్దది పోల్చుకొని మిగతా ఆశ్రమాలు లెక్కలోకి తీసుకొని కదా
(41:40) అవును అవును అయిపోయ పోలికి వచ్చేసి దస్ అగైనస్ట్ నో ఫండమెంటల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అందుకని ఇదంతా ఆట నడుస్తుంది నడవని నేను ఎంజాయ్ చేస్తున్నా ఒకప్పుడు కొంచెం ఇప్పుడు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తా సర్ మ్ ఓకే అండ్ ఒక మనిషి అదే సత్ చిత్త ఆనందం ఆ లిబరేషన్ స్థితితో లేకపోతే ఆ స్థితిలో ఉండి అతను పొలిటీషియన్ లేకపోతే ఒక ఫ్రీడమ్ ఫైటర్ లేకపోతే ఫ్యామిలీ పర్సన్ ఇలా అన్నీ పాసిబుల్ అన్నా ఆ మళ్ళీ అక్కడికి ఒకవేళ ఆ కాంటెంపరరీ సమాజంలో లో అది అత్యంత ఆవశ్యకమైతే అతను ఏ అవతారం అన్నా ఎతుతాడు.
(42:20) సరే ఇప్పుడు పొలిటిషియన్ నీడ్ ఉందంటే హి బికమ్ ఏ పొలిటిషియన్ అదర్వైజ్ ఇప్పుడు ఉదాహరణకి ఒక గురువు ఉన్న చోట ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఎప్పుడు వ్యవసాయం చేయడు. ఉమ్ ఆహార నిల్వలు అంతరించిపోయినాయి అతనే మొదటి వ్యవసాయం చేస్తాడు. ఏది అత్యంత ఆవశ్యకమో అది గుర్తించి నువ్వు ఆ పని చేసే సనాతన ధర్మంలో ఉన్నాడు. ఎస్ ఇప్పుడు నీళ్ళు లేవు బాయ తువ్వుతాడు రండిరా పోదాం నీళ్ళు కూర్చొని ఆలోచిస్తే కాదు కదా అంటే హి ఇస్ ఆల్వేస్ టేకన్ యాక్షన్ మోడ్ లో ఉంటాడు.
(42:49) నీళ్ళు ఎటు చూసినా అన్ని చెరువులు ఉంది నీళ్ళఎందు తోవాలి అసలు అందుకే ప్రపంచంలో గురువులు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఇప్పుడు లేనిది ప్రశాంతత ఒక్కటే అందుకని దాని గురించి మాట్లాడుతున్నారు అందరు ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉన్నారు అనుకో అసలు గురువుకి ప్రవచనం వేయాల్సిన అవసరమే లేదు. ఉమ్ మ్ లావత్స్ ఉన్న టైంలో మ్ ప్రతి వీధికి ఒక హాస్పిటల్ ఉండి ఒక కాన్సెప్ట్ ఉండేదంట డాక్టర్స్ కి ఫీస్ ఇవ్వాలి కదా ఏ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ రారో వాడికి ఫుల్ శాలరీ ఉమ్ ఏ డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ ఫుల్ గా ఉంటారు వాడికి శాలరీ లేదు.
(43:21) ఉమ్ అందుకని డాక్టర్ అంటే హాస్పిటల్ కూర్చొని వెయిట్ చేసేవాడు కాదు వాళ్ళకి హెల్త్ గురించి అవేర్నెస్ ఇస్తూ ఉండాలి హాస్పిటల్ రాకుండా వాడిని చేయాలి. అట్లా హాస్పిటల్ ఎప్పుడు ఖాళీగా ఉండాలి. మ్ అట్లా నిజమ గురుస్థానం ఎప్పుడు ఖాళీగా ఉండాలి దేవస్థానం ఖాళీగా ఉండాలి. మ్ ఎప్పుడు మీరు దాశరత రంగాచార్య ఇంటర్వ్యూ చూస్తే ఆశ్చర్యపోతారు లాస్ట్ డేస్ లో హస్ గివెన్ ఇన్ ఇంటర్వ్యూ టు ఆర్కే ఓకే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఓకే కాళ్ళు జాపుకొని కూర్చులో ఆల్మోస్ట్ లాస్ట్ అవసాన దశలో మాట్లాడాడు.
(43:47) చాలా గమ్మత్తైన విషయాలు చెప్తాడు. ఓకే దేవాలయాలు ఎప్పుడూ ఖాళీగా ఉండేది. ఈ మధ్యే జనాలతో పోటఎత్తుతున్నాయి. మా ఊర్లో అంబ దేవాలయం ఎప్పుడూ ఖాళీనే మా మేమే చాలాసార్లు ఆడుకోవడానికి తలుపు దొబ్బితే లోబట ఆకులు అలాలు కుక్కలు ఇక్కలు ఉండేది. కరెక్ట్ పండగ వచ్చే రెండు రోజుల ముందు మొత్తం దేవాలయం అంతా శుద్ధి చేసి వాటర్ తగడి ఎవరికన్నా పెళ్లి కావాలి అప్పుడు పూజారి అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి.
(44:15) కళ్యాణం జరిగితే ఆ రెండు మూడు రోజులు మ్ కానీ ఇప్పుడు పాపభీతి పెంచేశారు. మ్ దాంతో కిటకిలాడిపోతుంది దేవాలయం నిజమైన ఊరు అంటే హాస్పిటల్ ఉండాలి గని ఎంటీగా ఉండాలి. నిజమైన ఊరు అంటే దేవాలయం ఉండాలి ఎప్పుడు ఖాళీగా ఉండాలి. మ్ మనం కొంచెం ఉల్టా చూస్తున్నాం వెరీ ఫేమస్ హాస్పిటల్ ఎప్పుడు చాలా [నవ్వు] మ్ ఓకే అండ్ [గురకలు] ఇంకొకటి ఆ అంటే ఈ జనరేషన్ లో ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఈజీ ఈ జనరేషన్ ఇప్పుడంతా కూడా ఇప్పుడు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ లో లైక్ ఎవరితో ఏది మాట్లాడినా అదంతా మళ్ళీ ఒక
(45:00) బాధ్యత లేకపోతే వద్దు లేకపోతే ఇలా ఉందాము పెళ్లి చేసుకోకుందామో లేకపోతే ఇలా ఉందామో రకరకాలుగా వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీలో అంటే ఇలా చెప్తుంటారు కదా ఎందులోన ఇరుక్కోకూడదు మ్యారేజ్ చేసుకున్నా ఇరుక్కోకూడదు. అప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ని అలాగా అంటే ఇప్పుడు నేనే ఉన్నాను. నేను మ్యారేజ్ చేసుకుంటే ఏమో ఇవన్నీ వస్తాయి బాధ్యతలు వస్తాయి ఇవన్నీ వస్తాయి మళ్ళీ అదంతా పెద్ద ప్రొసీజర్ చేసుకోకుండా ఉందాము అన్నట్టు అనిపిస్తా ఉంటది.
(45:28) మళ్ళీ కొన్నిసార్లు లేదు పార్ట్నర్ ఉంటేనే బాగనే ఉంటుంది అందుకే నేను ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ రాద్దాం అని నిర్ణయించుకున్నాను నేను మ్యారేజ్ ఇస్ వెరీ గుడ్ ఓకే కానీ ఒక రెండు మూడు నెలలు ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసి చర్చించుకోవాలి. మ్ ఫండమెంటల్స్ లోకి వచ్చి నిలబడాలి. ఇప్పుడు అత్తమామ ఉంటే నేను పంజాబ్ డ్రెస్ వేసుకొని రావచ్చా అని అడగాలి ఆమె ఆ వద్దమ్మ మేము ఉన్నప్పుడు చీర కట్టుకో సరేలే పోనీ సల్వార్ కమ్మి వేసుకొని నేను చున్ని వేసుకుంటే పర్వాలేదని అది అప్రూవ్ అయింది.
(45:54) తద్వారా అత్తమ ఎప్పుడు ఉన్నా అది వస్తే అసలు అత్తమకి ఎప్పుడు గొడవ రాదు ఆ డ్రెస్ విషయంలో లేకపోతే హటాత్తగా ఆమె చిన్న మిడ్ చేసుకొని వచ్చిందనుకో అత్తకు దమా ఖరాబ్ అయితది. తర్వాత వంట ఎట్లా చేస్తావ్ ఎట్లా చేస్తావ్ మా రుచులు ఇవి మీ రుచులు ఇవి రాగానే దాడి చేస్తారు ఓ ఇట్లా నీకు వంట రాదా అయ్యయ్యో అంటారు అసలు కతం అమ్మాయి మనసు డిబాస్టేట్ అయిపోయి ఇలా వెంటనే విషం పెట్టి చంపియాలని ఒక అద్భుతమైన ఆలోచనలు వస్తాయి.
(46:17) ఉమ్ అట్లా ఎందుకు అట్లా ఎందుకు వస్తుంది ఆల్ ఆఫ్ ఏ సడన్ మ్ ఒక మనిషి ఇంకో ఒక కుటుంబంలో ఎట్లా ఫిట్ అవుతారు ఉమ్ ఫస్ట్ కూర్చొని మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకుంటే అసలు ఈ కాన్ఫ్లిక్ట్స్ రావు స్ట్రిక్ట్ టు ఫండమెంటల్స్ భార్య విధులుఏమి భర్త విధ భార్య భర్త మాత్రమే డిస్కస్ చేసే అంశాలు భార్య భర్త తల్లి డిస్కస్ చేసే అంశాలుఏమి భార్యా భర్త తల్లి సమాజం డిస్కస్ చేసే అంశాలు బంధువులు వస్తే ఏ టాపిక్స్ మాట్లాడుకోవాలి ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో క్లారిటీ ఉంది ఈ విషయంలో ఎందుకు క్లారిటీ లేదు ఆ అందుకే గొడవలు వస్తున్నాయి ఉమ్ ఉమ్ ఇప్పుడు టీ చేసినప్పుడు ఎవడు
(46:48) నొప్పేస్తున్నాడా తెలుసు ఏమేమ వేయాలో అట్లా ఇలా ఇలా ఉంటే బాగుంటది లైఫ్ అని తెలుసుకొని ఇప్పుడు అందరికీ ఫైనల్ గా మనకి ఏమేమ అర్థమయింది అని ఒకసారి ఎందుకంటే వెయఏళ్లు 50 ఏళ్ళు 60 ఏళ్ళు కలిసి ఉండేవాళ్ళు మూడు నెలలు ఇయ్యలేరా మ్ ఇవ్వరు ఎందుకంటే కొట్లాడుకోవద్దు. సో మనిషి దుర్మార్గుడు పందికిరాని చీర విషయంలో 10 అవర్స్ డిస్కస్ చేస్తారు.
(47:14) కానీ కలిసి ఉండేబోయే వ్యక్తి గురించి ఏమీ తెలుసుకోరు. ఒక తల్లి కొడుకులకి ఒకరి గురించి ఒకరికి తెలియదు. ఒకరి అభిరుచిలో ఒకరికి తెలియదు కొత్తగా వచ్చిన అమ్మాయి అబ్బాయి ఎట్లా తెలుస్తది అందుకే కొత్తగా వచ్చిన అమ్మాయి ఒక సంవత్సరం పాటు ఆమె ఉంటే ఆమె వండుకొని తినాలి. వీళ్ళ వంట వీళ్ళే వండుకొని తిన్నారు మెల్లమెల్లగా ఒకరి వంట్లో ఒకరు షేర్ చేసుకోవాలి ఒకరి టేస్ట్ ఒకరు అర్థం చేసుకోవాలి మెల్లగా జిల్లోకి స్టార్ట్ అయింది.
(47:38) ఓకే వేరే వ్యక్తిగత విషయాలు వేరే వాళ్ళ విషయాలు ఇంట్లో మాట్లాడకూడదు. భార్య భర్త తల్లిదండ్రుల గురించి కాంప్లైంట్ చేస్తే ఫస్ట్ భర్తకు చెప్తే భర్త వెళ్లి మాట్లాడతాడు డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడకూడదు. ఆ భార్య తల్లిదండ్రుల గురించి ఏమనా చెప్పాలనుకుంటే భర్తకు చెప్తే వీడు వెళ్లి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాడు.
(47:57) సరే ఆమె వెళ్లి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతుంది వీడు వెళ్లి ఏమ అత్తా ఏం మామ అని అనకూడదు. అంటే ఆమెకు చనువు ఉంది ఆమె సాల్వ్ చేస్తది ప్రాబ్లం మ్ అసలు ఇవేవి లేకుండా ఇప్పుడు డ్రైవింగ్ కొన్ని రూల్స్ ఉన్నాయి అందుకే యాక్సిడెంట్ అయితలేదు. మరి కుటుంబంలో యాక్సిడెంట్స్ ఎందుకు అయతున్నాయి విపరీతమైన ఇంటర్ఫేరెన్స్ బలుపు ఒక టేకన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ ఉంది మావాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు నీతో కాకపోతే ఎవరితో గొడవ పడతాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటారు అసలు స్టూపిడెస్ట్ పీపుల్ ఉన్నారు కుటుంబాల్లో ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అనే బుక్ తప్పకుండా రాస్తా వెయిట్ చేస్తున్నా
(48:29) ఆ నాకు ఇప్పుడు ఒక సమగ్ర అవగాహన వచ్చింది అంటే దాంట్లో టాపిక్స్ ఏం తీసుకోవాలి చిన్న చిన్నవి బట్టల దగ్గర నుంచి రాస్తా మ్ అంటే గొడవలు కావడానికి పెద్ద ఒక ఇద్దరు విడిపోవడానికి రీజన్స్ పెద్ద పెద్దవి ఏమీ లేవు. ఒక చిన్నదే మాటి మాటికి దాన్ని అనడం వల్ల అవును పెద్ద పెద్ద మా కోడలకి అంత వంట రాదమ్మ ఎప్పుడు ఉప్పెక్కువ వేస్తది ఈ మాట చాలు భవిష్యత్తులో అత్తని మెడగట్టికి ఇదే మాట రిపీట్ అయ్యే కొద్ది సీరియస్ ప్రాబ్లం అయితది.
(48:54) అవును అవును చూసాను ఆ అసలు మా ఆయనక అస్సలు ఎక్కడ వస్తే అక్కడ పెట్ట టవాలు చూసుకొని ఆడిని ఎక్కడ పడితే అక్కడ వేస్తాడు. అది పోయి నాటుకుంటాడు. వాడికి ఏదనా థియేటర్లు వేసిన రోజు అది కూడా కలిపి తిరుగుతాడు వాడు. అవును ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాం అందరి ముందు ఇన్సల్ట్ చేస్తా అందుకని యు షుడ్ నో ద బౌండరీ ఇక్కడ ఎవరు ఎవరికీ బాస్ కాదు మ్ సర్వేలెన్స్ చేయొద్దు పక్క వ్యక్తి మ్ అజ్ఞానం అది అడిగితే చెప్పు ఉమ్ లేకపోతే నీ పని నువ్వు చేసుకో ఉమ్ ఓకే ఇంత చెప్పినా తెలుసుకోరు.
(49:27) ఉమ్ చిన్న ప్రయత్నం అట్లీస్ట్ మనం పాటిద్దాం. నేను ఉన్న ఎవరి మీద సర్వీలెన్స్ చేయను ఐ ట్రస్ట్ పీపుల్ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పినప్పుడు ఆలోచిస్తాను లేకపోతే లెట్ దెమ ఫేస్ ఎలాగో పోయాలి పోయేలోపు ఎన్నో తెలుసుకుంటారు. మనిషి మంచివాడా చెడ్డవాడా లెట్ దెమ నో అన్నీ మనం క్లియర్ చేయాలని ఏమీ లేదు.
(49:52) ఇవ్వవలసింది ఒకవేళ కుటుంబ సభ్యులకి కొంత మనీ సర్ ఎట్లా సంపాదించుకోవాలో నేర్పించు వీలైతే నువ్వు చేసే అతి గొప్ప సాయం ఉమ్ ఇండిపెండెంట్ గా మారొచ్చు డోంట్ డిపెండ్ మాటి మాటికి గుర్తు చెయ్ చాలా కోపం వస్తది ఇలా చెప్తే అయినా గుర్తు చెయ్ ఉమ్ ఎందుకంటే ఇది ఆధారపడడం చాలా అందంగా ఉంటుంది ఇట్లా భుజం మీద చేయేసి నువ్వు సొంతంగా నిలబడాలి నిలబడాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది.
(50:17) అంటే ఫస్ట్ టైం నీ మనసుని నువ్వు ఉపయోగించాలి నువ్వు ఆలోచించాలి. ఉమ్ ఆలోచించడం మానేసి మర్చిపోయి ఆ కుటుంబ వ్యవస్థలో ఆలోచించడం మానేసారు అసలు ఉమ్ ఆక్షేపించుకుంటున్నారు ఒకరినొకరు అవును అట్లా అందుకని మ్యారేజ్ లిబరేషన్ కి అత్యంత దగ్గరి దారి ఓకే ఎందుకు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తే వాడికి ఏం లెటన్ అంటా కాదు కాదు అదంతా అప్పుడు సన్యాసం వస్తుంది.
(50:40) మ్ విరక్తి వస్తుంది వైరాగ్యం వస్తుంది. ఉమ్ అంటే ఇప్పుడు అన్ని చూసావు కదా చూడవలసింది రెండు మూడు మ్యారేజ్లో చూసేస్తాం. ఏద క్యూరియాసిటీ ఉంటది కదా ఇప్పుడు నువ్వు ఆకాశాన్ని చూడాల క్యూరియాసిటీ ఉంది ఎప్పుడ నీకు లేదు పొద్ద సమానం కనబడుతుంది అట్లా అమ్మాయిని పట్ల క్యూరియాసిటీ ఉండిపోయింది మనిషికి మ్ అది చూసే అవకాశం లేదు ఎప్పుడు చూసినా ఓన్లీ 20% కనిపిస్తుంది 100% ఎప్పుడు చూడాలి మ్ 100% చూసే అవకాశం నీకు మ్యారేజ్ ఇస్తుంది.
(51:08) తద్వారా ఒక దాన్ని నువ్వు 360° లో చూసినావ్ తద్వారా లాస్ట్ వెళ్ళిపోయింది. ఎప్పుడు నువ్వు పని చేసుకోపోయి ఇక ఉమ్ అప్పుడు నువ్వు కర్మలో పడతావ్ ఉమ్ లేదా లైఫ్ అంతా అది లాగుతా ఉంటది. అందుకు మ్యారేజ్ సో లిబరేషన్ ఫ్రమ్ వాట్ వాసన నుంచి రైట్ ఓకే అండ్ ఇంకొకటి నాన్ డ్యూయల్లిటీ స్థితి అద్వైత స్థితి అంటారు కదా అంటే ఆ స్థితికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ సేమ్ ఇది ఫిలాసఫీ ఆ ఇది ఫిలాసఫీ కానీ నా జనరల్ డౌట్ ఇప్పుడు ఆ స్థితిలో ఉన్న పర్సన్ అతను కంప్లీట్ గా అధర్మం చేయొచ్చా కంప్లీట్ గా అధర్మం
(51:52) అసలు జ్ఞానోదయం అయితే అధర్మం లేదు. అదే లేదు అధర్మం ఉండదు ఎందుకు జ్ఞానోదయమైన వ్యక్తి మోసం చేయలేడు. మ్ ఎందుకో తెలుసా మ్ నీ చైన్ ఎప్పుడనా నువ్వు కొట్టుకుంటావా ఆ అదే ఈ పాయింట్ కరెక్టే ఈ లాజిక్ కరెక్టే కానీ ఇంకొకటి ఏమనిపించింది అంటే ఇప్పుడు అవతల పర్సన్ కూడా సేమే కదా అదే సేమ్ అంటే సేమ అంటే వదిలేయ అది వదిలేయ అది వదిలేయ్ అవతల పర్సన్ లెక్కలోకి తీసుకోకు నువ్వు క్లియర్ గా ఉండు చాలు నువ్వు క్లియర్ గా ఉంటే ఎదుటి వ్యక్తిలో క్లియారిటీ వస్తుంది.
(52:26) యు డోంట్ హావ్ టు ప్రీచ్ మచ్ నువ్వు ప్రతిరోజు లేచి ఇల్లు క్లీన్ చేసి పడుకున్న పక్క బట్టలు మడత పెట్టి గూట్లు పెట్టి పిల్లలకు చెప్పనే వద్దు మ్ ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు చేస్తారు కానీ మనకు తొందర ఇప్పుడే మార్చేసేయాలి మ్ రెండు నిమిషాలు అందర మనం చేసేసేయాలి లేకపోతే బూడిదే చేసేసేయాలి ఇంతేమనం మ్ కొంచెం సబర్కర్ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి కానీ ఓపిక లేదు మనిషికి విత ఇన్ నో టైం ఇంపల్సివ్ బిహేవియర్ ఇప్పుడే తేలిపోవాలి ఏంది తేలిపోయిది నీ బొంద తేలిపోదు రెండు అట్లానే ఉమ్ వెయిట్ చెయ్ అర్థమవుతుంది.
(53:10) ఓకే అయిపోయినాయా అయిపోయినాయి అమ్మ నాకు ఈరోజు ఒక వ్యక్తి ఫోన్ చేశడు. ఉమ్ ప్రిస గారు ఒక చిన్న మాట అండి 20 సెకండ్స్ అన్నాడు సరే మీరు ఆనుకుంటున్న చైర్ ఉంది కదా అది వాడకండి సార్ అన్నాడు. ఎందుకని అడిగా మిమ్మల్ని చూసి నేను కొన్నా తర్వాత నాకు కింద చిన్న పెయిన్ వచ్చింది స్కాన్ చేస్తే వెనుపూస మీద చిన్న కింద భాగంలో డామేజ్ చేస్తుంది అది మ్ ఇంతవరకే చెప్పాలనుకున్నా సో అట్లా చెప్పిన విధానం నాకు నచ్చి అతను చెప్పిన తర్వాత నేను దానికి ఆనుకోలే ఓకే మ్ సో మంచి ఎవడు చెప్పినా తీసుకోవాలి దానికి అట్లా ఆనుకోడకంటే ఇట్లా బాగుంది.
(53:52) మోర్ స్టెబిలిటీ దాని మీద కూర్చుంటా అవసరత నిమిషం ఆనుకుంటే దానికే ఆనుకొని ఉండొద్దని నాకు అట్లా అట్లా చెప్పాలి ఆ అట్లా అంటే ఏ సుత్తి చెప్పలేదు నిర్ణయం నాకే వదిలేసాడు అతను కూర్చో అయిపోలే ఇంకా అవును అది పబ్లిక్ అయిపోయిందేమో వాళ్ళకి ఆ
(55:27) [సంగీతం] సో ఇది వంశితో ఇది నీ ఛానల్ ఏమనా స్టార్ట్ చేసినావా? ఇంకా స్టార్ట్ చేయాలి చేయరాదు అదే దీంతోనే స్టార్ట్ చేద్దాం అని ఇస్టా ఛానల్ పిల్లల్ని కనేకంటే ముందు ఒక ఛానల్ ని కను మ్ అదే దీంతోనే అందరూ ఛానల్ ని కనండి. మ్ మీ పిల్లల కంటే ఎక్కువ మీ ఛానల్ మీకు సహాయం చేస్తది. మిమ్మల్ని కంటికిరప్పలాగా మీ కంటెంట్ కాపాడుతది. ఇదే నా ఫస్ట్ తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ పిల్లల్లో లేదు ఛానల్ లో ఉంటది.
(55:58) [నవ్వు] తర్వాత వేరేవాడు లాగిన్ అవ్వలేరు మన పిల్లల్ని ఎవడన్నా మోసం చేయొచ్చు. కానీ మన ఛానల్ లో ఎవడు వీడియో పెట్టలేడు. నీ ఛానల్ నీదే మన పిల్లలు మన వాళ్ళు కాదు ఎప్పుడో అప్పుడు బయటికి వెళ్ళిపోతారు అట్లా చివరి వరకు ఉండేది చివరి వరకు నువ్వు పోయిన తర్వాత కూడా ఛానల్ ఉంటది అట్లా నిన్ను శాశ్వతంగా ఈ భూమి మీద ఉంచేలా ఉండేది అట్లా అందులో గుర్తింపు అక్కర్లేదుఅని చెప్పి గుర్తింపు తెచ్చుకో [నవ్వు] అట్లా
No comments:
Post a Comment