Thursday, July 16, 2026

పిల్లలు Periods లో తీసుకోవలసిన Hygiene Care💁🏻‍♀️| Menstrual Cup | Kids Skin & Hair Care | Body Care

పిల్లలు Periods లో తీసుకోవలసిన Hygiene Care💁🏻‍♀️| Menstrual Cup | Kids Skin & Hair Care | Body Care

Author Name:SwaysSereneSpace

Youtube Channel Url:https://www.youtube.com/@SwaysSereneSpace

Youtube Video URL:https://www.youtube.com/watch?v=33GCKp7bkkI



Transcript:
(00:00) పీరియడ్స్ టైం లో మీరు ఎలా వాళ్ళని గైడ్ నేను నా కూతుర్ల కోసం ఏంటి ఇన్ఫెక్షన్స్ [సంగీతం] గానిీ ఎటువంటి డిసీజస్ మీద ఎస్పెషల్లీ ఇక్కడ చాలా యక్నే వస్తుంది హెయిర్ కేర్ చాలా మంది హెయిర్ కేర్ అడుగుతున్నారు కదా ఏం చేస్తా దానివల్ల బాడీ నుంచి ఒక టైప్ ఆఫ్ ఆర్డర్ వస్తుంది చమట వాసన బాగా వస్తుంది డైరెక్ట్ గా ఈ మూడు కలిపేసుకొని నేను వాడు ఫస్ట్ అండ్ షుడ్ గా ఎవ్రీ 15 డేస్ కి ఒకసారి వాళ్ళు కోల్తోని బాత్రూమ్ లోనే ఒక చిన్న డస్ట్ బిన్ పెట్ట భయంకరంగా వైట్ డిస్చార్జ్ స్టార్టింగ్ లో చిన్నగా ఉన్నప్పుడు బల్లి పడింది బల్లి పడింది అని అండ్ ఇలా ఉంటుంది పెయిన్స్ ఉంటాయి
(00:30) వీటన్నిటికీ కూడా ఇప్పటి నుంచి పీరియడ్ పాంటీస్ తీసుకోవడం స్టార్ట్ చేసేది చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే మనకు అలవాటు లేని బాపది వాటర్ లో దీన్ని వాష్ చేస్తాను [సంగీతం] అన్నమాట ఒక 10 పని వాళ్ళకి బ్రా విడిగా అండ్ ఇది విడిగా తీసు ఇది మీకు ఎక్కడనా కొంచెం అనీజీగా అనిపించిన ఐ [సంగీతం] రియలీ వెరీ సారీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకఎవరు ఇవ్వలేరు.
(00:55) హలో హలో అండి నమస్తే అండ్ వెల్కమ్ [సంగీతం] బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ అంత బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నా. [సంగీతం] వీడియో టైటిల్ బట్టి మీకు అర్థంయపోయే ఉంటుంది. ఈ వీడియో పిల్లల ఎస్పెషల్లీ ఆడపిల్లలకి హైజీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఆ హైజీన్ కోసం నేను ఏమేమి వాడతాను పిల్లల కోసం అని చెప్పి చూపించడానికి ట్రై చేస్తున్నా.
(01:17) బేసిక్ గా నన్ను చాలా మంది డిఎంస్ లో అట్ ద సేమ్ టైం [సంగీతం] కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు మీకు ఇద్దరు ఆడపిల్లలు కదా పీరియడ్స్ టైం లో మీరు ఎలా వాళ్ళని గైడ్ చేస్తారు [సంగీతం] అండ్ ముందరి నుంచి వాళ్ళకి పీరియడ్స్ అనేవి వస్తాయి అనేవి ఎలా చెప్పారు [సంగీతం] అండ్ మీరు ఏమేమి వాడతారు ఫర్ దేర్ హైజీనే కానీ పీరియడ్స్ టైం లోనే కానీ లేకపోతే అవన్నీ కూడా ఇందులో కవర్ చేయడానికి ట్రై చేస్తాను.
(01:40) బేసిక్ గా నేను నా కూతుర్ల కోసం ఏమేమి చేస్తానో ఫర్ పర్సనల్ హైజీన్ [సంగీతం] అవన్నీ చూపిస్తా యునో దేర్ ఇస్ ఏ థిన్ లైన్ బిట్వీన్ హైజీన్ అండ్ మేకప్ చాలా డిఫరెన్స్ ఉంది. హైజీన్ అనేది సెల్ఫ్ కేర్ [సంగీతం] కిందకి వస్తుంది మనం మన బాడీని ప్రాపర్ గా చూసుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి డిసీజెస్ కానీ [సంగీతం] మన బాడీకి రాకుండా చూసుకునేది హైజీన్ కిందకి వస్తుంది బీట్ ఓరల్ హైజీన్ బీట్ బాడీ ఓడర్ బీట్ ఎనీథింగ్ అది పర్సనల్ హైజీన్ కిందకి వస్తుంది.
(02:08) వేర్ యస్ మేకప్ అండ్ కాస్మెటిక్స్ అండ్ స్కిన్ [సంగీతం] కేర్ అవన్నీ వేరే టాపికల్ హైజీన్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఇంకా ఇంకా చెప్పాలంటే స్కిన్ కేర్ కూడా పర్సనల్ కేర్ కిందకే వస్తుంది పర్సనల్ హైజీన్ కిందకే వస్తుంది బికాజ్ దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ బాడీ స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ కాబట్టి రెస్ట్ ఆల్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇంట్రెస్ట్ అలాగే [సంగీతం] మన బాడీ సెన్సిటివిటీని పట్టి కూడా ఉంటుందన్నమాట ఓకే ఇది ఇంకా డిలే చేయకుండా ఏమేమి ప్రాడక్ట్స్ వాడతాను అనేది చెప్తాను అట్ ద సేమ్ టైం నేను లాస్ట్ లో ఇది నేను మెన్స్ట్రుల్ కప్ వాడతాను అని ఎప్పుడో
(02:41) చెప్పినట్టున్న వీడియోలో చాలా మంది అడుగుతున్నారు ఎలా ఎలా వాడతారు చెప్పండి చెప్పండి [సంగీతం] అని చెప్పి సో అది కూడా చూపిస్తాను ఐ మీన్ ఎలా వాడతాను అంటే ఏ విధంగా వాడొచ్చు దీన్ని అనేది [సంగీతం] బట్ ఇక్కడ డిస్క్లైమర్ అండి ఏంటంటే ఐ యామ్ నాట్ ఏ గైనకాలజిస్ట్ ఐ యామ్ నాట్ ఎనీ స్పెషలిస్ట్ [సంగీతం] హియర్ నేను నా పిల్లల కోసం కొంత రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ప్రకారం నేను వాళ్ళకి ఏమేమి వాడతాను [సంగీతం] అనేది ఇక్కడ చూపిస్తున్నా అంతే తప్ప ఇవి కచ్చితంగా మీ పిల్లలకి సూట్ అవుతాయని నేను అనలేను ఎట్ ద సేమ్ టైం సూట్ అవ్వవు అని కూడా అనలేను
(03:10) ఇట్స్ జస్ట్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నేను కూడా వీటి వీటికి ఇప్పుడు వచ్చి పడ్డాను ఐ మీన్ ఫర్ నౌ కన్సిస్టెంట్ గా ఒక సిక్స్ మంత్స్ నుంచి ఇవి వాడుతున్నాను కాబట్టి ఓకే ఇది [సంగీతం] సెట్ అయింది నా పిల్లలకి అని చెప్పి నాకు అనిపిస్తుంది. బట్ బిఫోర్ దిస్ నేను కూడా చాలా ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ చేశాను ఎందుకంటే మీకా ఇది అయ్యి దానికి మెన్స్ట్రేషన్ హిట్ అయ్యి ఇట్ ఇస్ టూ ఇయర్స్ట అండ్ హఫ ఇయర్స్ అనుకుంటా 2024 మే లో అది అయ్యింది.
(03:37) బట్ ఈ ఈ [సంగీతం] లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచే కన్సిస్టెంట్ గా యాక్చువల్ గా దానికంటూ ఒక సిస్టం ఒక రొటీన్ అనేది ఫామ్ అయిందన్నమాట. సో అవన్నీ కూడా చెప్పడానికి ట్రై చేస్తానండి. సో ఐ హోప్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డెఫినెట్లీ స్కిప్ [సంగీతం] ఐ నో దిస్ ఇస్ ఏ లిటిల్ సెన్సిటివ్ మేటర్ అందుకని చెప్పి ఆ ఈ డిస్క్లైమర్ ఇస్తున్నాను అన్నమాట.
(03:58) [సంగీతం] ఫస్ట్ స్కిన్ హెయిర్ అండ్ బాడీ కేర్ కి వచ్చేద్దాము ఎందుకంటే చాలా మంది దాని గురించి అడుగుతున్నారు కాబట్టి మీకకి రీసెంట్ గా ఒక సమ్మర్ నుంచి అనుకోండి ఫేస్ మీద ఎస్పెషల్లీ ఇక్కడ చాలా యక్నే వస్తుందన్నమాట ఫస్ట్ కొన్ని కొన్ని కొన్ని కొన్ని దగ్గరలో స్టార్ట్ అయింది ఇప్పుడు ఫోర్ హెడ్ అంతా వచ్చేసింది అండ్ ఇటు సైడ్స్ కూడా చీక్ బోన్స్ ఏ సైడ్స్ ఉన్నాయో అలా మొత్తం ఇలా ఒక మాస్క్ లాగా వచ్చిందన్నమాట సో రీసెంట్ గా దాన్ని ఒక డర్మటాలజిస్ట్ దగ్గరకి తీసుకెళ్తే ఆయన చూసిన వెంటనే ఇది ప్యూబర్టీ కి రిలేటెడ్ అండి 15 ఇయర్స్ నుంచి టీన్స్ లో అందర ఇది
(04:28) వస్తుంది బేసిక్ [సంగీతం] గా సీబం ప్రొడక్షన్ అనేది అవుతుంది. దానివల్ల క్లాగింగ్ ఆఫ్ పోర్స్ వల్ల ఈ యక్నీ అనేది వస్తుంది. కొంతమందికి సివియర్ గా ఉంటుంది కొంతమందికి మైల్డ్ గా ఉంటుంది. సో దాన్ని తగ్గట్టుగా దానికి కొన్ని ఆయింట్మెంట్స్ అండ్ ఫేస్ వాష్ అండ్ షాంపూ ఇవన్నీ ఇచ్చారన్నమాట. [సంగీతం] సో ఇవి మిహికని చూసి ఆయన ఆ ఇంటెన్సిటీని పట్టి ఇచ్చారు ఇది అందరికీ సూట్ అవుతుందా లేదా అనేది ఐ యమ నాట్ షూర్ అగైన్ ఐ సేయింగ్ [సంగీతం] మీరు ఒక డర్మటాలజిస్ట్ ని కలవండి అప్పుడు వాడండి నేను చెప్పానని లేదా నేను చూపించాను అని చెప్పి అసలువద్దు
(04:58) నేను మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను [సంగీతం] ఇక్కడ అగైన్ పెద్దవాళ్ళు ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు దే కెన్ డెఫినట్లీ గో అహెడ్ అండ్ ట్రై దిస్ ఏమో బట్ ప్యూబర్టీలో ఉన్నవాళ్ళు ఇంటెన్సిటీ ఆఫ్ ద యక్నేని బట్టి వాళ్ళు చెప్తారు ఏది వాడాలి ఎంతలో లో వాడాలి ఏంటి అనేది. సో ఆయన ఒక జెల్ ఇచ్చారు ఒక ఫేస్ వాష్ ఇచ్చారు ఒక మాయిస్్చరైజర్ [సంగీతం] ఇచ్చారు అండ్ షాంపూ ఇంకా కండిషనర్ ఇచ్చారున్నమాట ఎందుకంటే తలలో కూడా ఆయిల్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది కదా సో దానివల్ల ఆ ఫ్లేక్స్ అనేవి వచ్చి ఇక్కడ పడి దాని వల్ల కూడా అవుతుంది సో ఇక్కడి నుంచి కూడా
(05:30) కంట్రోల్ చేయాలి అని చెప్పి మొత్తం కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారు అవన్నీ చూపిస్తా అది కాకుండా పర్సనల్ హైజీన్ కిందకి మన బాడీ ఆర్డర్ కూడా వస్తుంది. సో ఆ బాడీ ఆర్డర్ కి తగ్గట్టుగా ఏమేమి వాడాలి అనేది చూపిస్తా అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ కేర్ చాలా మంది హెయిర్ కేర్ అడుగుతున్నారు కదా ఏం చేస్తారని నా బేసిక్ హెయిర్ కేర్ కూడా చూపిస్తాను [సంగీతం] అన్నమాట ఓకే ఇక్కడ ఫేస్ వాష్ ఇచ్చేసి ఇది ఇచ్చారన్నమాట ఇది యక్నే ఫేస్ వాష్ సో ప్రస్తుతానికి మీక ఇదే వాడుతోంది తన్వికి నేను సెపరేట్ ఫేస్ వాష్ ఏం పెట్టలేదు సోప్ తోనే రుద్దుకుంటుంది రైట్ నౌ బట్ తన్వి యూసెస్ డర్మాడ్యూ లోషన్
(06:02) అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిస్్చరైజర్ [సంగీతం] ఇది దాని మాయిస్్చరైజర్ ఇది ఆ ఇవన్నీ కూడా మెడికేటెడ్ వే అండి అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు నేను జస్ట్ వాళ్ళు ఇచ్చినవి చూపిస్తున్నాను అంతే సో ఇది దానికి మాయిస్్చరైజర్ ఇచ్చారు. [సంగీతం] అండ్ ఇది షాంపూ ఇదిఒక షాంపూ ఇచ్చారు అండ్ ఇది వాడిన తర్వాత ఫ్రిజీ అవుతుందిట హెయిర్ అందుకోసం అని చెప్పి ఒక కండిషనర్ కూడా ఇచ్చారు.
(06:26) [సంగీతం] అది కొన్ని రోజుల తర్వాత బాగా ఫ్రిజీ అయిపోతుంది హెయిర్ సో దానికి కండిషనర్ వాడండి అని చెప్పి ఇది కాకుండా డర్మడ్యూ లోషన్ అండ్ సెటఫిల్ వాడుతుంది తన్వి [సంగీతం] సెటఫిల్ సన్ స్క్రీన్ అన్నమాట అది వాడుతుంది అండ్ డర్మడ్యూ లోషన్ వాడతారు. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ అండర్ ఆర్మ్ మన ప్యూబర్టీ లోకి హిట్ అవుతున్నప్పుడు కచ్చితంగా బాడీలో స్వెట్ గ్లాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ దానివల్ల బాడీ నుంచి ఒక టైప్ ఆఫ్ ఆర్డర్ వస్తుంది చమట వాసన బాగా వస్తుందన్నమాట సో ఆ ఓర్డర్ ని తగ్గించడానికి అండర్ ఆర్మ్ రోలాన్స్ ఆర్ మస్ట్ ఫర్ కిడ్స్ ఎస్పెషల్లీ
(07:00) టీన్స్ లో ఉన్న కిడ్స్ 13 నుంచి ఆ టీన్స్ లో ఉన్న కిడ్స్ కి అండర్ ఆర్మ్ రోలాన్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ అండి [సంగీతం] ఎందుకంటే పక్కనుంచి వెళ్తున్నప్పుడు ఆ స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అది పర్సనల్ హైజీన్ కింద వాళ్ళకి వాళ్ళకి అది ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఈ అండర్ ఆమ్ రోలాన్స్ రకరకాలు ఉన్నాయి.
(07:19) నివియా వాడాను రక్సోనా వాడాను అండ్ ఇంకా చాలా వాడాను బట్ అవి ఇచ్చింగ్ ఇస్తున్నాయి అన్నమాట తన్వికి సో అందుకని చెప్పి మైల్డ్ వి తీసుకున్నా నేను ఇవి రెండు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. తన్వికి [సంగీతం] ఇది బాగా సెట్ అయింది. తన్వి ఇంకా నేను యాక్చువల్ గా నాకు కూడా అంతే నాకు నివియా గాని రెక్జోనా ఇవేవి పడలేదు బట్ ఇది బాగా పడింది.
(07:38) [సంగీతం] తన్వి నేను ఇది వాడతాము అండ్ మిహికకేమో ఇది పడిందన్నమాట. సో షి ఇస్ యూజంగ్ దిస్ అండ్ ఇవి రెండు కూడా మైల్డ్ వి ఎక్కువ పంజెంట్ గా లేకుండా ఉంటాయి. అండ్ ఇది కాకుండా వాజలిన్ కచ్చితంగా ఎవ్రీడే నైట్ పెదాలకి రాసుకుంటారు. ఎందుకు అంటే ఆ పగుళ్ళు అనేవి రాత్రిపూట ఎక్కువ ఇది అవుతుంది కాబట్టి అండ్ మార్నింగ్ టైమ్స్ కూడా లిప్స్ [సంగీతం] కి రాసుకొని వెళ్తారు.
(08:02) అండ్ నెక్స్ట్ నన్ను మేజర్ గా అడిగే క్వశ్చన్ హెయిర్ కేర్ సో ఇది అండి నేను వాడేది కేష్ కింగ్ ఆయిల్ మీరు చూసారు కదా ఇందులో మిక్స్ ఆఫ్ ఈ టూ ఆయిల్స్ నేను లాస్ట్ టైం చూపించినప్పుడు అవి అయిపోయాయి కొత్త కిట్ మళ్ళీ తెప్పించుకున్నా నేను సో ఇందులో ఈ కేష్ కింగ్ ఆయిల్ రెండు బాటిల్స్ పెట్టుకుంటాను అన్నమాట సగం తీసేసి [సంగీతం] ఐ మీన్ వేరే బాటిల్లోకి పోసుకొని ఖాళీ బాటిల్లోకి సగం కేష్ కింగ్ ఆయిల్ ఉంచుకుంటానువ4 ఏమో ఇది వేస్తాను క్యాస్టర్ ఆయిల్ అండ్వ4 1/4 ఏమో ఇది రోజ్మేరీ లావెండర్ ఆయిల్ వేస్తాను.
(08:36) మీ దగ్గర ఇది లేకపోతే గనుక ఇలాగ రోజ్మేరీ ఇది ఆల్రెడీ డైల్యూటెడ్ ఫామ్ లో ఉంది కాబట్టి నేను 1/4 వేస్తున్నాను [సంగీతం] లేదు అంటే గనుక మీరు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ చిన్న చిన్న బాటిల్స్ లో దొరుకుతాయి. అది చాలా పంజెంట్ ఉంటుంది సో అది మొత్తం బాటిల్ లోకిత్రీ [సంగీతం] ఫోర్ డ్రాప్స్ కంటే ఎక్కువ వేయకూడదు ఎందుకంటే అది చాలా పొటెంట్ ఉంటుంది మళ్ళీ స్కిన్ ఇరిటేషన్ వస్తుందన్నమాట అది ఎక్కువ వాడితే సో అదిత్రీ ఫోర్ డ్రాప్స్ మాత్రమే వాడాలి.
(08:58) నేను ఇది తీసుకుంటాను ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ దీనిలో ఉంటుంది దాన్ని ఏమంటారు నార్మల్ ఆయిల్ లో కలిసి ఉంటుందన్నమాట ఈ రోజ్మేరీ ఆయిల్ సో అందుకని డైరెక్ట్ గా ఈ మూడు కలిపేసుకొని నేను [సంగీతం] వాడుకుంటా క్వాంటిటీ అనేది మీ ఇష్టం మీరు ఎట్లా మిక్స్ చేసుకుంటారు అనేది నేను మాత్రం హాఫ్ ఇదివ ఇది 1/4 ఇది వాడుతున్నాను ఫర్ నౌ నెక్స్ట్ బాడీ కేర్ లోకి వచ్చేసి ట్రిమ్మర్ [సంగీతం] ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి నేను ట్రిమ్మర్ ని మాత్రమే సజెస్ట్ చేస్తాను నో రే లేజర్స్ నో క్రీమ్స్ ఉంటాయి కదా స్కిన్ ఐ మీన్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అవి ఏవి
(09:34) వాడను బికాజ్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ఆ స్మెల్ ఒకటి చాలా డిఫరెంట్ ఉంటుంది రెండోది అది చాలా పిగ్మెంటేషన్ ఇస్తుంది బ్లాక్ అయిపోతుంది స్కిన్ సో ఐ విల్ నెవర్ రికమెండ్ ఇదన్నమాట హెయిర్ రిమూవల్ క్రీమ్స్ రేజర్ నేను వద్దంటాను ఎందుకంటే దే ఆర్ స్టిల్ వెరీ యంగ్ కాబట్టి సో ఇదిగో ఇది ట్రిమ్మర్ నేను ఇది ఇప్పుడు ప్రమోషన్ కాదు నేను ఇంకా YouTube లోకి రాకముందర నుంచే ఇది తీసుకున్నాను అన్నమాట ఫర్ మై సెల్ఫ్ ఇలాంటివి మూడు ఉంటాయి నాది ఉంటుంది తన్వీది ఉంటుంది మీకు అది ఉంటుంది అన్నమాట ఆ తన్వికి అండర్ ఆర్మ్ హెయిర్ బాగా వస్తుంది సో అప్పుడే ప్రైవేట్ పార్ట్స్ లో
(10:07) వద్దని చెప్పాను అండర్ ఆర్మ్ మాత్రం కచ్చితంగా తీస్తాను అన్నమాట ఎందుకంటే అది స్లీవ్లెస్ [సంగీతం] లో వేసుకున్న అది వేసుకున్నా చాలా ఆడగా కనిపిస్తుంది కాబట్టి అండర్ ఆర్మ్స్ తీసుకుంటుంది. సో ఇది ఉంటుంది దీనికి ఏంటంటే ఇట్లా తిప్పితే ఇది ఆన్ అయిపోతుంది. అండ్ దీంట్లో చాలా ఈజీగా ప్రైవేట్ పార్ట్ క్లీన్ చేసేసుకోవచ్చు [సంగీతం] అండ్ మస్ట్ అండ్ షుడ్ గా ఐ నో ఇది నేను చెప్పొచ్చో లేదో మోస్ట్ ఆఫ్ ద మదర్స్ ఫాలో అవుతారు అని అనుకుంటున్నా మస్ట్ అండ్ షుడ్ గా ఎవ్రీ 15 డేస్ కి ఒకసారి వాళ్ళు ప్రైవేట్ పార్ట్ క్లీన్ చేసుకోవాలి దట్ ఇస్ ద మోస్ట్ హైజినిక్ వే లేకపోతే అక్కడ
(10:41) స్వెట్ ఉంటుంది మనం యూజువల్గా యూరిన్ కి వెళ్ళినా చేసిన తడి ఉంటుంది అండ్ దాని వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సో అవన్నీ కూడా మనం ఎప్పుడు క్లీన్ గా ఉంచుకుంటేనే అది దట్ పార్ట్ విల్ బి మోర్ హైజినిక్ అన్నమాట ఆల్సో యూరిన్ కి వెళ్ళిన ప్రతిసారి వాష్ చేసుకోవాలని చెప్పడం అలాగే బాత్్రూమ్ లో ఒక టిష్యూ రోల్ పెట్టడం ఎందుకంటే వాళ్ళు [సంగీతం] బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు అల్లా కూడా వైప్ చేసుకోవాలి ఆ టిష్యూ రోల్ తో అని బాత్్రూమ్ లోనే ఒక చిన్న డస్ట్ బిన్ పెట్టడము ఇవన్నీ కూడా మనం చేసామ అనుకోండి మనం [సంగీతం] వాళ్ళకి అంటే ఆబవియస్ గా వాళ్ళ కిడ్స్ వాళ్ళకి తెలియాలి అంటే ముందర
(11:15) మనం చేయాలి కదా సో మనం దానికి ఏర్పాటు చేసామ అనుకోండి అప్పుడు వాళ్లే దాన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారన్నమాట ఇది మీకు [సంగీతం] అనిపించొచ్చు ఇవన్నీ ఇప్పుడు కదా శ్వేత ఇదివరకు లేవా అంటే లేదండి ఇదివరకు కూడా ఉండేది ఇదివరకు బట్టల్లాగా పెట్టుకునే వాళ్ళు ఎక్కడికక్కడ బట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ ఫెసిలిటీస్ వచ్చాయి కదా టిష్యూ రోల్స్ అని అవని సో అందుకని బట్ దిస్ [సంగీతం] పార్ట్ హైజీన్ ఇస్ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదర్వైస్ లేనిపోని ఇన్ఫెక్షన్స్ [సంగీతం] ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఈ ప్రైవేట్ పార్ట్స్ అనేవి క్లీన్ గా పెట్టుకోవడం వల్ల ఎన్ని
(11:49) ట్రబుల్స్ ఫేస్ చేశారో ఇన్ఫెక్షన్స్ వల్ల ఎంత యూరిన్ ఇన్ఫెక్షన్, వజైనల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా దాని వల్లే వస్తాయి. [సంగీతం] సో అది మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ నా దగ్గర లేదు తండ్రి ఎక్కడ పెట్టిందో నాకు చాలా వెతికే ఇల్లంతా మరి ఎక్కడ పెట్టిందో నాకు కనిపించలేదు. పీరియడ్ పాంటీస్ దానికి భయంకరంగా వైట్ డిస్చార్జ్ అవుతుంది.
(12:10) బికాజ్ ఇది నెక్స్ట్ షి ఇస్ గోయింగ్ టు హిట్ హర్ మెన్స్ట్రల్ ఇది కాబట్టి సైకిల్ కాబట్టి అవుతుంది కచ్చితంగా దానిలో చేంజెస్ తెలుస్తున్నాయి [సంగీతం] ఇఫ్ నాట్ నౌ ఇంకో త్రీ ఫోర్ మంత్స్ లేటర్ అన్నా అవుతుంది అది అండ్ వైట్ డిస్చార్జ్ [సంగీతం] అడగకండి భయంకరంగా అవుతుందన్నమాట దానికి ఆ పాంటీ తడిసిపోతుంది దానిది అంతలాగా వైట్ డిస్చార్జ్ అవుతుంది.
(12:28) [సంగీతం] సో దానికోసంని పాంటీ లైనర్స్ కొన్నాను అన్నమాట. ఈ పాంటీ లైనర్స్ పిల్లలకి ప్యూబర్టీ హిట్ అవుతున్న వాళ్ళకే కాదు యూజువల్ గా మనకి కూడా [సంగీతం] కొంత పీరియడ్ ఆఫ్ టైం లో ఆఫ్టర్ మన పీరియడ్ సైకిల్ తర్వాత ఫిఫ్త్ డే తర్వాత నుంచి ఒక పీరియడ్ ఆఫ్ టైం లో ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా మనకి వైట్ డిస్చార్జ్ అవుతుంది [సంగీతం] బికాజ్ ఆఫ్ హార్మోనల్ అనేది ఆ టైంలో మనం కూడా పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే అది తడి అయిపోతే చాలా చిరాగగా ఉంటుంది అగైన్ స్వెట్ వెట్ [సంగీతం] ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ కి దారి తీస్తాయి అన్నమాట సో అవి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ
(12:58) పాంటీ లైనర్స్ అనేవి చాలా పనిచేస్తాయి అండ్ ఒక బాక్స్ లో ఈజీగా 20 దాకా వచ్చేస్తాయి నేను మీకు లింక్స్ వీటన్నిటివి లింక్స్ నేను ఇస్తానండి [సంగీతం] ఎక్సెప్ట్ ఈ మెడికల్ ఫేస్ వాష్లు అవి ఎందుకంటే ఇవి మరి దొరుకుతాయో లేదో లింకులు నాకు తెలియదు ఎందుకంటే మెడికల్ షాప్ లో దొరుకుతున్నాయి ఇవి వీటి లింక్స్ నాకు తెలిసి దొరకవేమో దొరికితే గనుక పెడతా బట్ ఐ సజెస్ట్ యు ఫస్ట్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ సో ఆ పాంటీ లైనర్ కచ్చితంగా ఇస్తాను అన్నమాట దానికి.
(13:25) అది పెట్టుకుంటుంది ఎందుకంటే దానికి కూడా వన్ పీరియడ్ ఆఫ్ ద మంత్ ఆ మంత్ మొత్తంలో ఒక్క సర్టెన్ పీరియడ్ లో చాలా ఎక్కువ అవుతుంది వైట్ డిస్చార్జ్ [సంగీతం] ఆ టైంలో పెట్టుకుంటుంది అన్నమాట అది అండ్ పిల్లలి ఇద్దరికీ కూడా అటు తన్వికి గాని మిహికకి గాని బ్యాగ్ లో పెట్టేసుకోమన్న ఒక ప్ాడ్ సేఫ్టీ కోసం మిహిక అఫ్కోర్స్ ఎప్పుడూ ఉంటుంది దాని బ్యాగ్ లో తన్వి దాని బ్యాగ్ లో పెట్టుకుని అది అంటుంది అమ్మ మా క్లాస్ లో ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు నేను కావాలంటే వాళ్ళని అడుగుతా అంటే వద్దు వద్దు నీది నువ్వు పెట్టుకో దగ్గర ఉంచుకో ఎనీ టైం అది పనికవస్తుంది అని చెప్పి అండ్
(13:54) ఇంకో ఇంకోటి నన్ను చాలా మంది అడిగారు మీరు మీ అమ్మాయిలకి ఎలా చెప్పారు ఇది అని [సంగీతం] సో బేసిక్ గా మా ఇంట్లో విడిగా కూర్చోవడం అలవాటు కదా సో నన్ను విడిగా కూర్చోవడం చూసినప్పుడు వాళ్ళు అడుగుతారు [సంగీతం] ఏంటి ఏంటి అని స్టార్టింగ్ లో చిన్నగా ఉన్నప్పుడు బల్లి పడింది బల్లి పడింది అని చెప్పి చెప్పేవారు. బట్ దెన్ ఆ తర్వాత ఎప్పుడైతే మీక కాస్త ఫిఫ్త్ [సంగీతం] క్లాస్ కి వచ్చిందో ఆ టైంలో విన్నాం కూడా చాలా మంది ఫిఫ్త్ క్లాస్ నుంచే అయిపోతున్నారు అని చెప్పి దానికి చెప్పామ అన్నమాట ఇట్లా నేను కూర్చోబెట్టి చెప్పానుఅన్నమాట ఇట్లాగా మనము వాష్రూమ్ కి
(14:22) వెళ్తాం కదా అక్కడి నుంచి బ్లడ్ వస్తుంది [సంగీతం] సో మీరు నువ్వు అలా వచ్చిన వెంటనే నాతో చెప్పు నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ [సంగీతం] అది ఇది అని చెప్పి చెప్పానన్నమాట అండ్ ఇలా ఉంటుంది పెయిన్స్ ఉంటాయి వీటన్నిటికీ కూడా మెంటలీ ప్రిపేర్ చేసేసాను దాన్ని అండ్ ఎప్పుడైతే మిహికని చూసిందో తన్వ ఇస్ లైక్ నౌ షి ఇస్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇది అవుతుంది ఈ నాలుగు రోజులు నేను ఇలా ఉండాలి ఆ అక్క కూర్చున్నట్టు అమ్మ కూర్చున్నట్టు [సంగీతం] నేను కూర్చోవాలి ఆర్ షి ఇస్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఎందుకంటే మీకా బయట ఉన్నప్పుడు పనులన్నీ నానికి చెప్తాం కదా
(14:51) సో తన్వి ఇస్ లైక్ అమ్మా నాకు ఎప్పుడు వస్తుందో నేను ఎప్పుడు అవుతాను నేను అన్నా ఎందుకే ఆ కష్టాలు ఇప్పటినుంచి [సంగీతం] నీకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వే అంటావ్ ఈ నొప్పులు ఇవి ఎవడు పడతాడు అని బట్ మీకకి చాలా క్రామ్స్ వస్తాయి ఆ టైంలో అయితే ఎక్కువ క్రామ్స్ వస్తే మా బ్రదర్ డాక్టర్ అన్నమాట అంటే కజిన్ బ్రదర్ ఈస్ ఏ డాక్టర్ ఆయన ఏం చెప్ చెప్పాలంటే మెస్తాలు ఒకటి వెయి ఒకవేళ బాగా క్రామ్స్ వస్తే అని బట్ ఇప్పటిదాకా నేను ఎప్పుడూ అలవాటు చేయలేదు నాకు మా అమ్మ అలవాటు చేయలేదు నేను మీకు అలవాటు చేయటం లేదు దట్ యనో టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వాలి లేదా పెయిన్ వద్దు
(15:22) [సంగీతం] లెటర్ అంటే ఉండనీలే అట్లాగే అని హాట్ వాటర్ బ్యాగ్ ఇస్తాను అది పెట్టుకుంటుంది [సంగీతం] చాక్లెట్స్ ఇస్తారు ఆ టైంలో సో దానికి ఏది క్రేవింగ్స్ ఉంటే అవి కచ్చితంగా తీసుకోమని చెప్తాను బట్ పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేస్తా టు ద మాక్సిమం లెవెల్ ఎప్పుడైనా ఇంకా అన్బేరబుల్ గా ఉంది అంటే అంటే మాత్రం ఒకటి ఇస్తాను అన్నమాట ఒకటి ఆర్ హాఫ్ డిపెండ్స్ ఆ నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పీరియడ్ రిలేటెడ్ వి వాళ్ళకి ఏం వాడతాను అనేది చూపిస్తాను.
(15:50) సో ఫస్ట్ నేను నువావి పాడ్స్ వాడేదాన్నండి మిహికకి [సంగీతం] బట్ మిహికా స్టార్టెడ్ హావింగ్ రాషెస్ అండ్ చాలా ట్రబుల్ ఫేస్ చేసిన అన్నమాట వాటి వల్ల అండ్ ఐ ఎక్స్పీరియన్స్ ద సేమ్ నేను కూడా సో అప్పటినుంచి పీరియడ్ పాంటీస్ తీసుకోవడం స్టార్ట్ [సంగీతం] చేశ ఇది విస్పర్ దే పీరియడ్ పాంటీస్ తీసుకుంటున్నాను అండ్ ఇవి ఎంత బాగా పనిచేస్తున్నాయో [సంగీతం] ఎంత అబ్జర్బెంట్ ఉంటున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనకి లీకేజ్ ప్రాబ్లం ఉండదు అటు వెళ్ళిపోతా ఇటు వెళ్ళిపోతా ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ మచ్ సెక్యూర్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ డైపర్ మనం పిల్లలకి డైపర్ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ వే ఈ పీరియడ్ పాంటీస్ అయితే
(16:21) దే ఆర్ అంటే ఒక ఆడపిల్లకి దీస్ ఆర్ వెరీ ఎలా చెప్పాలి బూన్ అన్నమాట వాళ్ళకి ఒక వరం లాంటివి ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి బట్ యా అగైన్ [సంగీతం] ఇవి నేను ఫర్ నౌ వాడుతున్నాను ఎందుకంటే పిల్లలు కాబట్టి అప్పుడే వాళ్ళకి వేరే అవన్నీ ఎందుకు [సంగీతం] అని వాడుతున్నా కాబట్టి ఇవి ఎన్విరన్మెంటల్ సేఫ్ అయితే ఖచ్చితంగా కాదు దీస్ ఆర్ నాట్ ఎన్విరన్మెంటల్ సేఫ్ మనం వీటిని ఎంత తొందరగా వీటి నుంచి బయటికి వస్తే అంత బెటర్ నేను వాడేది ఇది మెన్స్ట్రుల్ [సంగీతం] కప్ నేను ఇది ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అండ్ ఇది చాలా అంటే చాలా
(16:59) బాగా పని ఇది కొత్తది [సంగీతం] నేను నాది చూపించట్లేదు కొత్తది తెప్పించాను ఎందుకంటే ఆబవియస్ గా ఐ డోంట్ వాంట్ టు షో మైన్ కాబట్టి [సంగీతం] ఇది ఏంటంటే ఇట్లా ఇది లార్జ్ కప్ అంటే ఆఫ్టర్ కిడ్స్ దాని మీద రాసి ఉంటుందన్నమాట కిడ్స్ అంటే మీరు ఇప్పుడే మెన్స్ట్రుల్ ఇదయతే స్మాల్ ఉంటుంది మీడియం మీడియం అంటే పెళ్లైన కొత్తల్లో అని అండ్ లార్జ్ అంటే ఆఫ్టర్ బర్త్ గివింగ్ బర్త్ టు కిడ్స్ ఇది అని చెప్పి ఉంటుంది.
(17:26) సో ఇది ఇలా ఉంటుంది దీని డిఫరెంట్ వేస్ లో మనం యూస్ చేయొచ్చు లైక్ ఫర్ ఎక్జాంపుల్ అంటే డిఫరెంట్ వేస్ లో దీన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు [సంగీతం] ఇది మనం వజైనా లోకి ఇన్సర్ట్ చేసేసుకోవాలన్నమాట దీన్ని ఇట్లా పెడతా నేను నాకు దిస్ ఇస్ ద బైఫార్ దిస్ ఇస్ ద ఈజీయస్ట్ [సంగీతం] మెథడ్ నాకు దీన్ని ఇలా పెట్టి దీన్ని వెజైనాలోకి ఇన్సర్ట్ చేసేస్తా అండ్ ఇది మనకి లాగాలి అంటే ఇదిగో వెజైనా లోకి వెళ్లి ఇది ఇలా కూర్చుంటుంది అండ్ ఇందులోకి మన బ్లడ్ అంతా కలెక్ట్ అవుతుంది.
(17:51) ఎవ్రీఫోర్ అవర్స్ కి ఒకసారి నేను తీసి దీన్ని ఇచ్చేస్తా [సంగీతం] స్టార్టింగ్ లో చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే మనకు అలవాటు లేని బాపతి కాబట్టి బట్ ఆఫ్టర్ యూజంగ్ దిస్ దీని ప్రోస్ చూసాక ఐ వాస్ లైక్ ఆహా ఎంత సుఖం మనకి దేనికి డోకా ఉండదు వాటర్ లోకి దిగొచ్చు స్విమ్మింగ్ అని ఏ యాంగిల్ లో అంటే ఆ యాంగిల్ లో పడుకోవచ్చు లీకేజ్ ప్రాబ్లం ఉండదు దిస్ ఇస్ అంటే చాలా ఇదిగా ఉంటుంది మనం అప్పటికప్పుడు స్నానం చేయాలన్నా వెళ్ళిపోయి చేసేయొచ్చు ప్ాడ్ మార్చుకోవాలన్న గోల్ ఉండదు రాషెస్ ఉండవు ఏమీ ఉండదు ఒక్కటే ఏంటంటే పెట్టుకోవడం తీయడం కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది ఆ ఒక్కటి గనుక మనం ఓర్వగలిగితే దిస్ ఇస్
(18:28) రియల్లీ ఏ వెరీ గుడ్ థింగ్ ఫర్ గర్ల్ అన్నమాట సో నేను ఈ షేప్ లో పెట్టుకుంటా లోపలికి లోపలికి వెళ్ళాక ఇది ఇలా అయిపోతుంది. సపోజ నేను తీయాలనుకోండి ఇది బయటికే ఉంటుంది బయటికి యస్ మనకి మనం వేలు పెడితే తగులుతూ ఉంటుందన్నమాట మనకి సో ఇది ఎప్పుడైనా మనం తీయాలి అంటే లోపలికి ఇలా మన ఫింగర్ పెట్టి దీన్ని ఇట్లా పించ్ చేస్తే ఎయిర్ సక్షన్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోతుంది అండ్ మనం ఈజీగా దీన్ని పుల్ అవుట్ చేసేయొచ్చు అన్నమాట అండ్ [సంగీతం] చాలా వెరీ మచ్ వర్త్ ఇది అండ్ మళ్ళీ మళ్ళీ దీనిలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇయర్లీ వన్ కప్ వాడతా నేను ఆఫ్కోర్స్
(19:06) ఎందుకంటే అంటే దీన్ని ఎప్పటికప్పుడు మళ్ళీ మనము ఇది చేయాలి సానిటైజ్ చేయాలి ఎలా సానిటైజ్ చేయాలి హాట్ వాటర్ లో దీన్ని వాష్ చేస్తాను అన్నమాట ఒక 10 15 నిమిషాలు నానపెట్టేస్తా హాట్ వాటర్ లో అండ్ ఆ తర్వాత దాన్ని బయటకి తీసేస్తే ఇట్ ఇస్ సానిటైజ్డ్ ఇది సిలికాన్ే కాబట్టి ఇట్ ఇస్ వెరీ మచ్ ఇది దీనినుంచి మనకి ఇట్లా బయటికి రావడాలు లేకపోతే చిప్ అవ్వడాలు ఇలాంటివి ఏమీ ఉండవు అండ్ ఈ మధ్యకాలంలో ఇంకా కొత్త కొత్తవి వస్తున్నాయి [సంగీతం] సో యు నీడ్ టు డ ద రీసర్చ్ బై యువర్ ఓన్ బట్ నేనైతే ఇది వాడుతున్నాను ఫర్ నౌ సో ఎస్ ఎస్ దిస్ ఇస్ రిగార్డింగ్ ద మెన్స్ట్రల్ కప్
(19:43) ఇది కాకుండా నేను నా హెయిర్ రిమూవల్ కి అంటే బాడీ హెయిర్ రిమూవల్ కి గాని [సంగీతం] అండర్ ఆర్మ్స్ కి గాని వీనస్ రేజర్ వాడతాను. ఆ ఇది దీనిలో మీకు చిన్న ఇది వస్తుంది ఇంత చిన్నది [సంగీతం] వస్తుంది పెద్దది కూడా వస్తుంది నేను ఇది తీసుకుంటాను అన్నమాట బ్లేడ్స్ మార్చుకుంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఆ బట్ అదర్వైస్ దిస్ ఇస్ ద రేజర్ దట్ ఐ యూస్ ఫర్ [సంగీతం] మై బాడీ నేను వాక్సింగ్ చాలా రేర్ గా చేసుకుంటాను ఓన్లీ హెయిర్ రిమూవల్ ఇదిగో ఇదే వాడతా రేజర్ే వాడతాను అన్నమాట హ్యాండ్స్ కి లెగ్స్ [సంగీతం] కి అగైన్ ప్రైవేట్ పార్ట్స్ కి నేను కూడా ఓన్లీ
(20:11) రేజర్ సారీ ట్రిమ్మర్ే వాడతా నో రేజర్ నథింగ్ అండర్ ఆర్మ్స్ కి యా ఐ యూస్ దిస్ బికాజ్ అండర్ ఆర్మ్స్ ఇంకా క్లీన్ గా కావాలి కాబట్టి నేను ఇది వాడతాను [సంగీతం] ఆ ప్రైవేట్ పార్ట్ కి మాత్రం ట్రిమ్మర్ వాడతాను సో యా ఇది వీనస్ ది అన్నమాట [సంగీతం] అండ్ స్లిప్ ఏది వాడతారు ఇన్నర్స్ ఏది వాడతారు అని అన్నారు నేను ఇలాంటి స్లిప్స్ వాడతాను అన్నమాట పిల్లలకి పిల్లలకి ఈ స్లిప్స్ వాడతారు లోపల వాళ్ళు స్పోర్ట్స్ బ్రా లాగా వేసుకుంటారు ఒకటి బనీన్ టైప్ బ్రాస్ వస్తాయి కదా అలాంటిది [సంగీతం] వేసుకుంటారు.
(20:44) నేను క్మిజోల్ ట్రై చేశనండి బట్ వాళ్ళకి అది సెట్ కాలేదు క్మిజోల్ చాలా మంది పిల్లలకి క్మిజోల్ సెట్ అవుతుంది. బట్ మా పిల్లలకి ఎందుకో వాళ్ళు నాకు కంఫర్టబుల్ లేదమ్మా అని అన్నారు. సో అందుకని వాళ్ళకి బ్రా విడిగా అండ్ ఇది విడిగా తీసుకున్నాను అన్నమాట. తన్వి అయితే ప్రస్తుతానికి ఓన్లీ వేరింగ్ దిస్ బట్ మిహికా ఏంటంటే లోపల ఒక పీరియడ్ ఇది సారీ నాట్ పీరియడ్ స్పోర్ట్స్ బ్రా వేసుకొని దాని పైన ఈ స్లిప్ వేసుకుంటుంది.
(21:07) [సంగీతం] సో ఎస్ అన్ని పాయింట్స్ కవర్ చేశనని అనుకుంటున్నాను ఇంకేమనా పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. [సంగీతం] నేను ఐ విల్ ట్రై టు ఆన్సర్ యు ఆల్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం లేదు ఇది మీకు ఎక్కడనా కొంచెం అనీజీగా అనిపించిన ఐ రియలీ వెరీ సారీ బట్ దిస్ ఇస్ సెల్ఫ్ కేర్ దీనిలో పెద్ద సిగ్గుపడాల్సింది ఏమ లేదు అండ్ ఇలాంటి టాపిక్స్ మీద జనరల్ గా వీడియోస్ చేయరు బికాజ్ ఆబవియస్లీ ఇది కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి బట్ నేను చాలా మంది గర్ల్ మదర్స్ అడుగుతున్నారు ఒకసారి చేయండి ఒకసారి చేయండి అని అందుకని ధైర్యం చేసి ఇది ఎంత ఈజీయస్ట్ వేలో
(21:42) చెప్పగలుగుతానో అంత ఈజీయస్ట్ చెప్పాననే అనుకుంటున్నాను అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేశననే అనుకుంటున్నాను. ఇంకేదనా డౌట్స్ విచ్ యు ఫీల్ దట్ ఆర్ పర్సనల్ నాకు డిఎం చేయండి లేదా మెయిల్ చేయండి లేదా కామెంట్స్ లో అడగండి ఐ విల్ ట్రై అండ్ కవర్ దెమ్ ఆర్ [సంగీతం] ఆన్సర్ దెమ అండ్ నాకంటే బెటర్ ఒక డర్మటాలజిస్ట్ గాని లేకపోతే ఒక గైనకాలజిస్ట్ గాని [సంగీతం] సో మీరు ఒక గైనక్ట్ ని గాని లేకపోతే మీ పాపని ఒక్కసారి ప్యూబర్టీ హిట్ అయ్యాక అంటే మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యాక ఒక్కసారి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి [సంగీతం] ఏమేం కేర్స్ తీసుకోవాలి అనేది ఆవిడ చేతే
(22:15) చెప్పించండి మీ పాపకి అంతకంటే ఆ బెటర్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకెవరు ఇవ్వలేరు. [సంగీతం] నేను జస్ట్ నేను చెప్తున్నా కదా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మీద నేను మా పాపని తీసుకెళ్ళినప్పుడు ఆవిడ ఏమేం చెప్పారు ఇవన్నీ [సంగీతం] బేస్ మీదనే నేను ఇవాల్టి వీడియో చెప్పడానికి ట్రై చేశాను. సో ఎస్ దీంతో ఈ వీడియో ఎండ్ కి వచ్చేసాము.
(22:34) ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా ఒక లైక్ చేసి మోటివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు టేక్ [సంగీతం] కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్.

No comments:

Post a Comment