Friday, July 17, 2026

అబ్బాయిలు ఇలా ఉంటే ఏ అమ్మాయి అయినా సరే ఇష్టపడాల్సిందే

అబ్బాయిలు ఇలా ఉంటే ఏ అమ్మాయి అయినా సరే ఇష్టపడాల్సిందే

Author Name:Sunitha's World

Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222

Youtube Video URL:https://www.youtube.com/watch?v=b4WDQc6g5aQ



Transcript:
(00:03) హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్ నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా హ్యాపీగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఆ రెండు ఒకటే కదా సరే ఓకే పాజిటివ్ గా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు కూడా ఎప్పటిలాగ ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను చాలా యూస్ ఫుల్ గా ఉంటుంది.
(00:23) అబ్బాయి ఎలా ఉంటే అమ్మాయిలకి నచ్చుతారు. మీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. లాస్ట్ టైం అమ్మాయిలు ఎలా ఉంటే అబ్బాయిలకి నచ్చుతారు అనేది చూసేసాం కదండీ ఆ వీడియోలో కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. అబ్బాయిలు కూడా ఎలా ఉండాలో చెప్పండి మేడం అని చెప్పేసి అందుకనే మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అయితే అబ్బాయిలు అందంగా ఉంటే సరిపోతుందా ఏమైనా క్వాలిటీస్ ఉండాలా వాళ్ళలో చదువుకొని ఉండాలా జీతం ఎక్కువ తీసుకోవాల ఇట్లాంటి అన్నీ కూడా కొన్ని ఉంటాయన్నమాట అమ్మాయిల మనసుని ఆకట్టుకోవాలంటే మీరు ఎలా ఉండాలి ముఖ్యంగా అనేది మనం ఈ వీడియోలో
(00:56) చూద్దాం. అంతకన్నా ముందు మన కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేసేసేయండి అంతే కాదు ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ గనుక ఆఫ్ లో ఉన్నట్లయితే ఆన్ లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది ఓకేనా ఏడుపుకొట్టు టాపిక్ వెళ్ళిపోవటాలు వదిలేయటాలు వరేకప్పులు చెప్పేసుకోవటాలు లవ్ ఫెయిల్యూర్స్ కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్ గా చూద్దాంండి అప్పుడే అందరికీ
(01:23) కూడా కనెక్ట్ అవుతుంది ఓకేనా అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళపోదాం [మూలగడం] [గురకలు] చాలామంది అబ్బాయిలు నేను అందంగా ఉంటే చాలు ఎవ్వరినైనా సరే పడేస్తా అని కాన్ఫిడెన్స్ లో ఉంటారున్నమాట కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే కానండి అందం అనేది అన్ని చోట్ల మనకి యూస్ కాదు అందరూ అందానికి పడరు మీరు ఎంత అందగాళ్ళయినా సరే కొన్ని కొన్ని విషయాలు మీలో లేకపోతే అది మొత్తం వేస్ట్ అన్నమాట కొంతమంది అమ్మాయిలు ఉంటారు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇంత మంచిగా హైట్ ఉండాలి ఇలాగ బాడీ ఇలా ఉండాలి కలర్లా ఉండాలని చెప్పేసి కొన్ని కోరుకుంటా ఉంటారు కానీ అట్లా
(02:04) కోరుకున్న తర్వాత ఆ వ్యక్తికి సరైన మెంటాలిటీ లేకపోయినా సరైన ఆటిట్యూడ్ లేకపోయినా సరైన బిహేవియర్ లేకపోయినా సరే వాళ్ళకు ఉన్న అందమంతా కూడా బూడిదిలో పోసిన పన్నీర్ అయిపోతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అబ్బాయిలు ముఖ్యంగా మీరు గమనించండి మనం ఎంత నీట్ గా మన పర్సనాలిటీని హెయిర్ స్టైల్స్ ని మెయింటైన్ చేస్తున్నాం అనేది కాదు ముఖ్యం మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది ముఖ్యం అన్నమాట దాన్ని చూసే అమ్మాయిలు మీకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు మీ వ్యక్తిత్వంలో ఈ నాలుగు పాయింట్స్ ఉన్నాయి అనుకోండి ఇక మీకు తిరిగే ఉండదు ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు ఫ్లాట్
(02:36) అవ్వాల్సిందే సరేనా అండి నెంబర్ వన్ ఏంటంటే మీరు ఎంత అందాన్ని మెయింటైన్ చేస్తున్నా సరే మీరు ప్రేమించిన అమ్మాయికి సమయం ఇవ్వాల్సిందే మీరు చాలా అందంగా ఉన్నారు ఓకే ఒప్పుకుంటున్నాం చాలా హ్యాండ్సమ్ బాయ్ ఓకే అది కూడా ఒప్పుకుంటున్నాం. మిమ్మల్ని చూడగానే మొట్టమొదటిసారి వాళ్ళు పడిపోయారు ఓకే అది కూడా ఓకే కానీ మీ ప్రేమలోకి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మీరు ఎక్కువగా వాళ్ళకి సమయం ఇవ్వలేదు అనుకోండి మీ అందంఅంతా కూడా పోయినట్టే అర్థమైందా అండి మీ నుంచి ఆస్తిపాస్తులు అట్లాంటివన్నీ ఎదురు చూడరు మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు మీ నుంచి ఎదురు చూసేది ఏంటయ్యా అంటే సమయం
(03:11) ఇద్దరు భార్యా భర్తలకు కానీ ప్రేమికులకి కానీ ఫ్రెండ్స్ కి కానీ ఏ రిలేషన్షిప్ అయినా సరే తీసుకోండి వాళ్ళద్దరి మధ్య గొడవలు ఎందుకు స్టార్ట్ అవుతాయయ్యా అంటే టైం ఇవ్వకపోవడం వల్ల ఏ భార్యనైనా సరే అడిగి చూడండి మీ ఇద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం అంటే నా భర్త టైం ఇవ్వడు ఇదే సేమ్ సిచువేషన్ అబ్బాయికి కూడా ఉంటుంది నా భార్య నాకు టైం ఇవ్వదు ఇదే మెయిన్ ప్రాబ్లం అండి టైం ఇవ్వకపోవడం ఒకళ్ళకి ఒకళ్ళు టైం ఇవ్వకపోవడం అనేది సమస్యగా స్టార్ట్ అవుతుంది.
(03:38) అందుకని మీరు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటము లేదా డబ్బులు ఏదైనా ఇవ్వటం ఇలాంటివన్నీ కాదండి ముఖ్యం నిజమైన ప్రేమికుల అంటే ఫేక్ లవర్స్ కి ఇవన్నీ ముఖ్యమే ఫేక్ లవర్స్ కి ముఖ్యంగా ఏంటంటే డబ్బులు ముఖ్యం మీరు ఇచ్చే గిఫ్ట్లు ముఖ్యం మీతో బయటికి తీసుకెళ్లి ఎంజాయ్ చేయడం ముఖ్యం ఇంకా అన్ని కొనిపించుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ఫేక్ లవర్స్ కి అంటే నార్మల్ లవర్స్ కి కూడా ఉంటాయి కానండి ఎక్కువగా వీటి కోసమే మీకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఆ లవ్ కొంచెం నిజం కాదనేది అర్థం అన్నమాట అయితే నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ నుంచి ఏది ఆశించరు ఈ రోజుల్లో అలా ఉంటుందని
(04:07) ఉంటుందండి కొంతమంది ఉన్నారు. అంతఎందుకు నేను ఉన్నానండి ఎవరో ఎందుకు నేను ఉన్నా నేను ప్రేమించే వ్యక్తి నుంచి ఏది ఆశించను ఒకటి ప్రేమ మాత్రమే ఆశిస్తాను అన్నమాట అట్లాంటి క్యారెక్టర్ గనుక మీకు లైఫ్ లో ఉన్నట్టయితే అసలు వదులుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బులకి విలువ ఇవ్వరు. కొంతమంది నీతితో నిజాయితితో మెలిగే వాళ్ళు ఉన్నారు హానెస్ట్ గా ఉండేవాళ్ళు ఉన్నారు.
(04:33) మనకి ప్రేమ మాత్రమే ఇస్తే చాలు వాళ్ళ నుంచి ఇంకేమ అవసరం లేదంటే ప్రేమ అంటే ఏంటి ప్రేమ దాన్ని ఎలా చూపిస్తాం మనం ఏ రూపంలో చూపిస్తాం గిఫ్ట్ల రూపంలో చూపియొచ్చు డబ్బుల రూపంలో చూపియొచ్చు లేదా వాళ్ళకి ఏమైనా డ్రెస్సెస్ కొనివ్వడం ఇలాగ చూపియొచ్చు లేదా వాళ్ళని బాగా కేర్ గా చూసుకోవడం పాంపరింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చూసుకోవచ్చు కానీ ఇవన్నీ చేసినా సరే ఎక్కడో ఏదో ఒక కొరత కొట్టేస్తా ఉంటదండి.
(04:55) మీరు ఎంత త్యాగం చేసినా సరే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఎక్కడో ఒకటి చిన్న సమస్య ఎదురవుతా ఉంటది అరే ఎంత చేసినా సరే ఇంతే పోయిన నెలలో నేను డ్రెస్సులు కొనిచ్చాను అంతకుముందు వచ్చేసి ఏమో గిఫ్ట్లు ఇచ్చాను బయటికి తీసుకెళ్ళాను అని చెప్తా ఉంటారు కానీ ఇక్కడ ఎంత చేసినా సరే ఏదో ఒక సమస్య చిన్న గొడవలు స్టార్ట్ అవుతున్నాయి అంటే వాళ్ళకి మనసుకి నచ్చినట్టుగా మీరు ఉండట్లేదు అని అర్థం వేరే కారణం ఏమ లేదండి మనసుకు నచ్చినట్టుగా ఉండటం ఎట్లా అంటే వాళ్ళు మీ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు ప్రేమించిన తర్వాత పెట్టుకోరాండి పెట్టుకోకూడదు అసలు ఆ మాత్రం కూడా
(05:25) పెట్టుకోకూడదా చెప్పండి పెట్టుకోరు ప్రతి వ్యక్తి ప్రేమించినప్పుడు అవతల వ్యక్తుల నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి మీరు ఇవ్వగలగారు. అవి మీరు ఇచ్చినప్పుడు సమస్యలు రావు ఇవ్వలేనప్పుడు మాత్రం సమస్యలు వస్తాయి అన్నమాట. ఏం ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎక్కువగా వాళ్ళతో సమయం గడపాలి అన్నది మెయిన్ పాయింట్ ఎక్కడ ఏ ఇద్దరు కొట్టుకున్నా సరే ఏ ఇద్దరు విడిపోయినా సరే ఏ రిలేషన్షిప్ దెబ్బతిన్నా సరే పాయింట్ ఏంటయ్యా అంటే టైం ఇవ్వట్లే బిజీ అంటున్నారు టైం ఇయ్యట్లా అని చెప్పేసి ఈ పాయింట్ లోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట కాబట్టి మీకు ఎంత బిజీ పనులైనా
(05:56) ఉండనియండి కానీ వాళ్ళకి టైంకి టైం ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఫోన్ చేయడం మాట్లాడటం పలకరియడం ఎలా ఉన్నావు ఏంటి అని అడగటం ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఇవన్నీ ఎందుకు మనం డబ్బులు ఇచ్చే సంగతి అదే చూసుకుంటది అనుకుంటే కుదరదుఅన్నమాట డబ్బులు ప్రతిదానికి సమాధానం కాదు. కొన్నిటికి సమాధానం మీ విలువైన సమయం అది ఐదు నిమిషాలో 10 నిమిషాలో పావు గంటో అరగంటో ఏదైనా సరే ఏదైనా సరే మీ పాసిబిలిటీని బట్టి మీరు అవతల వ్యక్తికి ఎంత సమయాన్ని ఇస్తున్నారు అన్న దాన్ని బట్టి మీ మీద ప్రేమ అనేది ఆధారపడి ఉంటుంది. నేను చాలా బిజీ మాగ్నెట్
(06:31) అండి అసలు టైం ఇవ్వలేనదండి అలాంటప్పుడు ప్రేమించకండి. దీనికి ఇదేనండి సొల్యూషన్ మీరు బిజీ మాగ్నెట్ కాదనట్ల మీకు డబ్బు సంపాదన చాలా ఇంపార్టెంట్ వద్దనట్ల అలా బిజీగా ఉన్నప్పుడు మీకు ఒక క్షణం కూడా తీరక లేనప్పుడు ఏ విధమైన కమిట్మెంట్ లోకి మీరు ఎంటర్ అవ్వకండి అదే మీకు సేఫ్టీ ఎందుకంటే బిజీగా ఉంటూ ఉంటూ మీరు సడన్ గా వాళ్ళకి ఫస్ట్ లో టైం ఇచ్చి ఆ తర్వాత ఇవ్వలేకపోతే తేడాలు వచ్చేస్తాయి గొడవలు వచ్చేస్తాయి బ్రేక్ప్ులు జరిగిపోతాయి అసలు ఇట్లాగ టైం లేనప్పుడు ప్రేమించడం ఎందుకు వాళ్ళతో గొడవలు పడటం ఎందుకు తర్వాత విడిపోవడం ఎందుకు బ్రేకప్లు చెప్పుకొని ఆ తర్వాత
(07:03) మళ్ళీ బాధపడటం ఎందుకు మళ్ళీ వాళ్ళే లైఫ్ లోకి వస్తారా లేదా అని చెప్పేసి ఎదురు చూడటం ఎందుకు లేకపోతే ఇంకొకళ్ళ కోసం ఎదురు చూడటం ఎందుకు ఇవన్నీ టైం వేస్ట్ పనులు కదా మీకు ఫస్ట్ తెలుసుకోవాలి అన్నమాట ఏంటంటే నేను ప్రేమించిన వ్యక్తికి సమయం ఇవ్వగలనా లేదా అన్న విషయం గనుక తెలుసుకున్నారు అనుకోండి మీకు అసలు తిరిగే ఉండదు.
(07:20) సమయం గురించి ఎక్కువసేపు మాట్లాడుతున్నానండి ఎందుకంటే ఇది పెద్ద పాయింట్ అన్నమాట అవతల వ్యక్తులకి టైం ఇవ్వకపోతే నిలబడదు ఎంత డబ్బు ఉన్నా సరే ఇది మాత్రం పచ్చి నిజం థర్డ్ పాయింట్ వచ్చేసి వాళ్ళకి ఏదైనా అవసరం అయినప్పుడు మీరు అందుబాటులో ఉండాలి కచ్చితంగా వేరే వాళ్ళకి చెప్పి మాట సహాయాలు చేపించడాలు అట్లా కాదండి మీరే డైరెక్ట్ గా వచ్చి వాళ్ళని సమాధాన పరచాలి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోవాలి అది పరిష్కరించాలి ఇలా చేసి చూడండి మిమ్మల్ని అసలు హీరో లాగా చూసేస్తారు అమ్మాయిలు నిజం హీరోయిజం ఊరికినే రాదు కొంతమంది అబ్బాయిలకి ఇట్లాంటివే చాలా పాంపరింగ్
(07:56) చేస్తా ఉంటారు అమ్మాయిలని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే వెలవెలాడిపోతా ఉంటారు. దీనికి కావాల్సింది అందం కాదండి మానసిక పరిణితి అవతల వ్యక్తులు మనల్ని నమ్ముకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనమే చూసుకోవాలి అట్ ద సేమ్ టైం మీకు ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు చూసుకోవాల్సిందే మళ్ళీ ఒకే సైడ్ మీరు మాత్రమే చూసి వాళ్ళు చూడకుండా ఉంటే అది సెట్ కాదన్నమాట రెండు వైపులా ఏదైనా యాక్షన్ ఉంటేనే అది యాక్షన్ సినిమాలాగా మారి ముందుకు వెళ్తది లేదనుకోండి అట్ల ప్లాక్ అయిపోద్ది అన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు సమయం ఎంతైతే ఇస్తున్నారో
(08:27) వాళ్ళకి వాల్యూ ఇవ్వడం సమస్యల్లో తోడుండం కూడా అంతే ముఖ ఇక నాలుగో పాయింట్ చాలా సింపుల్ అండి మీ అందరికీ మీ అబ్బాయిలకి నేను ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఎందుకంటే మీకు పుట్టుకతోనే వచ్చేస్తది అన్నమాట ఈ విద్య ఎవరు నేర్పిస్తారో ఎక్కడ నేర్చుకుంటారో నాకైతే తెలవదు కానండి. పొగడటం అమ్మాయి అమ్మాయిని పొగడటం మీకు ఇష్టమున్నా లేకపోయినా తప్పదు చేయండి లేదనుకోండి అది వర్కవుట్ కాదన్నమాట అమ్మాయి అందంగా ఉందా పొగడండి ఒకటికి రెండు సార్లు పొగడండి ఒక్కసారే పొగడతా నేను బాగున్నా ఆ ఓకే అనిఅంటే వర్క్ వుట్ కాదు ఒకటికి 10 సార్లు
(09:03) పొగడాలి మీకు ఒప్పుకున్నా లేకపోయినా అప్పుడే వాళ్ళు సంతోషపడతారుఅన్నమాట యాక్చువల్లీ అమ్మాయికి తను అందంగా ఉంది అన్న విషయం తెలుసు కానీ మీ నోటితో వినాలని వాళ్ళకి ఆశ మీరు అందంగా ఉన్నారు అని చెప్పారు అనుకోండి ఇంకా ఇంకా అందంగా రావడానికి చూస్తా ఉంటారు. లేదులే ఏం బాగలేదు నువ్వు యవరేజ్ గా ఉన్నావ్ అట్లా ఏమైనా డిస్పాయింట్ గా చెప్పారనుకోండి వాళ్ళకి ఒకలాగా అయిపోతుంది అన్నమాట కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అబ్బాయిలు మీకు నేనేం చెప్పాల్సిన విషయం కాదు ఎలా ఉన్నా సరే పొగడటం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య అని నాకు కూడా తెలుసు నువ్వేంటి చెప్పేది అని అనుకోకండి యస్ ఏ
(09:36) ఫ్రెండ్ చెప్తున్నాను ముఖ్యంగా లవ్ చేసేటప్పుడే కాదు పెళ్లిఅయిన తర్వాత కూడా పొగడటం మాత్రం అసలు వదలకండి మీకు లైఫ్ టైం మంత్రం అన్నమాట ఇది పొగడటం అప్పుడే వాళ్ళు మీకు మీకు టైం కి అన్ని అందిస్తూ ఉంటారు లేదనుకోండి కొన్ని డిలేస్ అవుతాయి. వంట చేసినప్పుడు మెచ్చుకోవడం బాగుంది అనటం ఇలా మెచ్చుకోవడం మెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని పోయేవాళ్ళని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరండి నన్ను మెచ్చుకోవాలని నా అందం పొగడాలని ఇలాగ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు ఎదురు చూసేది మీ దగ్గర నుంచే మీరు పొగిడితే పొంగిపోతా ఉంటారు మీరైతే ఎలా అవతల వాళ్ళు పొగిడితే
(10:13) మీకు ఎలాగ మనసుకి బాగుంటుందో వాళ్ళకి కూడా అదిఒక బూస్ట్ అన్నమాట అలా కాకుండా మీరు అన్నీ కొనిచ్చేస్తున్నారు ఏ లోటు లేకుండా చూసుకుంటారు బట్టల దగ్గర నుంచి ప్రతిది వాళ్ళు అడిగింది అడిగినట్టు కొని ఇచ్చేస్తున్నారు కానీ ఏ మాత్రం పొగడట్లేదంటే వాళ్ళకి చప్పగా అనిపిస్తుంది లైఫ్ ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా వీడు పొగడడు ఏంట్రా ఇది జీవితం తొక్కలోది అనిపిస్తుంది అలా అనిపించకూడదుఅంటే కచ్చితంగా దానికి కొంచెం కలర్ మెయింటైన్ చేయాలన్నమాట కలర్ అంటే ఏంటి పొగడటం నార్మల్ గా ఉన్న షర్ట్ ని మీరు వేసుకుంటారు కదా బట్టలు ఉతికేసి మీరు ఆరబెట్టేసిన తర్వాత ఆ షర్ట్ ఆరిపోయిన
(10:48) తర్వాత తీసుకొని అలాగే వేసుకోవడం అంటే నార్మల్గా ఉండటం దాన్ని కాస్త ఐరన్ చేసి శుభ్రంగా నీట్ గా ఫోల్డింగ్ చేసి మంచిగా షాట్ వేసుకొని దాని మీద స్ప్రే కొట్టుకుంటే మంచిగా వాసనగా అది ఎలా ఉంటది డైరెక్ట్ గా వేసేసుకుంటే ఎలా ఉంటది రెండిటికి తేడా ఉందా లేదా ఇది కూడా అంతేనండి అన్ని కొనిపించేసారు ఇష్టమైన అన్ని కొనిపించేసారు ఇక నా బాధ్యత తీరిపోయింది అని చెప్పేసి చేతులు ముందెత్తి కూర్చుంటే సెట్ అవ్వదు.
(11:14) ఈ షర్ట్ కి మీరు ఎలా అయితే ఐరన్ చేసి నీట్గా ఫోల్డింగ్ చేసి మెయింటింగ్ చేస్తూ వేసుకుంటా ఉన్నారో వాళ్ళకి మీరు ఎన్ని కొనిచ్చినా సరే ఫైనల్ టచ్ పొగడటం అనేది లేకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు మీరు ఒక 5000 రూపాయలు పెట్టి డ్రెస్ కొనిచ్చినా సరే అర్థమైందా అండి 5000 రూపాయలు కాదు కదా 10వే రూపాయలు పెట్టి మీరు ఒక మంచి డ్రెస్ కొని ఇచ్చినా సరే దానికి మేకప్ వేసి ఫైనల్ టచ్ గా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అని ఒకటికి 10 సార్లు అయినా సరే పొగడకపోతే మీరు పెట్టిన 5000 రూపాయలు వేస్ట్ పైగా మీకు తలనొప్పులు చుట్టుకుంటాయి డబ్బులు పోయి ఏదో
(11:49) పట్టుకుంది అంటారు చూడండి న్నట్టయింది కాబట్టి కొనిపియండి ఇష్టమైనవన్నీ కొనిపియండి మీ దగ్గర ఉంటే కానీ పోగటం మాత్రం అస్సలు మానుకోకండి ఇది ఎలాంటిది అంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి నేను షర్ట్ గురించి చెప్పాను కదా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా గమ్మత్తిగా ఉంటది మనం ప్రతిరోజు అన్నం తింటాం ఓకేనా అండి అన్నం తింటాం కానీ అన్నం తింటే కూడా ఉంటాం ప్రతిరోజు రెండు పోట్లో మూడు పోట్లో ఎవరికి ఇష్టమైతే అంత కానీ అన్నం తినేసిన తర్వాత ఏదో ఒక టైంలో బూస్ట్ కలిపి తాగితే ఎలా ఉంటుంది కొంచెం ఎనర్జీ వస్తదా లేదా టీ కాఫీ అలవాటు ఉండే వాళ్ళకి అయి తాగితే ఎనర్జీ వస్తదా లేదా
(12:25) అలాగే ఇది కూడా నార్మల్ గా ఫుడ్ తీసేసుకొని ఉంటే అది నార్మల్ దానికి కొంచెం ఎక్స్ట్రా బూస్ట్ కలిపి ఇచ్చామ అనుకోండి ఎక్స్ట్రా ఎనర్జీ అన్నమాట అంతే ఇది కూడా మీరు వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండటం అన్ని చేయడం వాళ్ళకి ఒక స్టామినా ఇస్తుంది. ఎక్స్ట్రా మీరు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి బూస్ట్ అర్థమైందా అండి మీకు ఎంత ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా మీ మనసుకి నచ్చారు కదా మీరు కమిట్ అయ్యారు కదా ఖచ్చితంగా పొగడాల్సిందే కుదరదు లేకపోతే అసలు నేను ఊరుకోను అన్నమాట అమ్మాయిల తరపు నుంచి ఓకేనండి అయితే ఈ నాలుగు పాయింట్లు గుర్తుపెట్టేసుకోండి
(13:03) మీరు ఎంత అందంగా ఉన్నా సరే అవతల వాళ్ళకి కేర్ ఇవ్వకపోతే మిమ్మల్ని లెక్క చేయరు. వాళ్ళకి పాంపరింగ్ గా నిలబడకపోతే మిమ్మల్ని లెక్క చేయరు. కష్టంలో ఆదుకోకపోతే మిమ్మల్ని లెక్క చేయరు. తనని ప్రేమించినట్టుగానే తన ఫ్యామిలీ సభ్యులని అంటే కుటుంబ సభ్యులను కూడా గౌరవం ఇచ్చినప్పుడే మీ మీద ప్రేమ తరగకుండా ఉంటుంది.
(13:26) మీరు ఎంత అందంగా ఉన్నారు ఎంత హైట్ ఉన్నారు అలాగే ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు డబ్బులు సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది మాత్రం నేను వద్దనను మీ జీతాన్ని బట్టి మీ విలువ ఉంటుంది ఈ రోజులకు తగ్గినట్టుగా ఇలా మాట్లాడుతున్నాను ఎవరు తప్పు అనుకోకండి ఈ రోజుల్లో ప్రేమ కలగాలంటే మాత్రం కచ్చితంగా జీతం కూడా ఇంపార్టెంట్ నండి ఏ అబ్బాయికైనా సరే ఇతను సంపాదిస్తున్నాడా ఫ్యామిలీని పోషించగలడా ఇతనికి అంత సత్తా ఉందా అని చెప్పేసి ప్రతి అమ్మాయి చెక్ చేస్తుంది ఇందులో మీరేం పెడడార్థాలు తీయాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో ఇలాంటివి చూసుకోవడం చాలా అవసరం ఎందుకంటే అమ్మాయి మీతో లైఫ్ లాంగ్
(13:57) ప్రశాంతంగా ఉండాలన్నా ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలన్నా కావలసినంత మని ఆర్థిక బలం అనేది కచ్చితంగా అవసరం లేదనుకోండి ఎంత ప్రేమ ఉన్నా సరే కొద్ది రోజులకి కనుమరుగ అయిపోవడం మీరు గమనిస్తారు. సంపాదన చాలా ఇంపార్టెంట్ అలాగే మనిషికి కావలసిన సంతోషం అంతకన్నా ఇంపార్టెంట్ మనిషి సంతోషంగా ఉండాలంటే చేతుల నిండ డబ్బు ఉండాల్సిందే దానితో పాటు ప్రేమ కూడా కచ్చితంగా అవసరం.
(14:22) అర్థమైందా అండి అబ్బాయిలు చక్కగా ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టేసుకోండి అమ్మాయిలు ఎలా అనకోగా ఉంటే మీకు నచ్చుతారో అదేవిధంగా మీరు కూడా ఈ వీటన్నిటిని మెయింటైన్ చేస్తుంటే మీలో ఉన్న మానరిజం మాన్లీనెస్ వాళ్ళకి కనిపిస్తుంది కచ్చితంగా మీరు ఎంత హైట్ ఉన్నారు కలర్ ఉన్నారా లేదా మెయింటైనింగ్ చేస్తున్నారా ఇవన్నీ కాదు ఆ అమ్మాయికి మీరు ఎలా ఉన్నారు ఎంత నిజాయితిగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అబద్ధాలు చెప్పాల్సిన సమయం లో చెప్పాలి కానీ ప్రతిదానికి అబద్ధాలాడి వాళ్ళకి దొరికిపోయి తర్వాత మొహమాదంలో పెట్టి మళ్ళీ సారీలు చెప్పి ఇంకెప్పుడు అబద్ధం చెప్పను
(14:58) అని చెప్పేసి కాళ్ళు పట్టుకో ఇవన్నీ వద్దండి అబద్ధాలు చెప్పకుండా ఉండటానికి ట్రై చేయండి ఓకేనా అసలు ప్రేమ అనేది స్టార్ట్ అయ్యేది అబద్ధాలతోనేనండి అదేంటండి అలా అనేసరికి సుక్కున అనుకుంటున్నారా అవునండి ఒక అమ్మాయిని మీరు లైన్ లో పెట్టాలంటే ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాటిలకి మీరు అమ్మాయిని లైఫ్ లాంగ్ మీతో కంటిన్యూ గా మెయింటైన్ చేయాలి అంటే లైఫ్ లాంగ్ తనకి తోడు ఉండాలి అని అనుకున్నప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్పి మీరు చేయడంలో తప్పు లేదు కానండి ప్రతిదానికి అబద్ధం చెప్పి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అమ్మాయి
(15:29) ముందే ఇంకొకళ్ళ లెంక చూడటం అమ్మాయి ముందే వేరే వాళ్ళకి లైన్ లేయటం ఇట్లాంటివి చేసినా సరే ఎక్కడో కాలుద్ది అన్నమాట వాళ్ళకి కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి ఒకసారి మీ లైఫ్ లోకి మీకు మనసుకి నచ్చిన వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఎంటర్ అవుతారో ఆ తర్వాత మీ మనసుకి కి ఇంకెవరు నచ్చరు అది నాకు తెలుసు నిజంగా ప్రేమించే అబ్బాయిల మనస్తత్వం గురించి చెప్తున్నాను.
(15:49) ఒక అమ్మాయితో కమిట్ అయిపోయి ఒక అమ్మాయి నచ్చింది వాళ్ళకి అని అనుకున్నప్పుడు కచ్చితంగా ఇంకొక అమ్మాయి వైపు చూడరు వాళ్ళు ఎంత అందంగా ఉన్నా సరే వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళకి ఇంకా దేవత ఇట్లాంటి అమ్మాయిలని చూశాను చాలా చాలా గ్రేట్ అండి మీరు ఇలానే ఉండండి. మనసుకి నచ్చిన అమ్మాయి లైఫ్ లోకి వచ్చేసిన తర్వాత ఇక ఎవరు కనపడినా సరే వీళ్ళకి వేస్ట్ అంత బుద్ధిమంతులు బుజ్జి తండ్రులు ఉన్నారు అన్నమాట ఇంకా అలాంటిోళ్ళు ఉండబట్టే ఇంకా ఎక్కడో ఒకచోట నిజమైన ప్రేమ అనేది ఉంది ప్రేమించడం చాలా ఈజీ అండి ప్రేమించడం చాలా ఈజీ ఆ తర్వాత లైఫ్ లో ప్రేమని నిలబెట్టుకోవడమే కష్టం
(16:23) అలా నిలబడాలి అంటే నేను చెప్పిన ఈ నాలుగు పాయింట్లు మీరు గుర్తుపెట్టేసుకొని ఫాలో అయిపోయండి మీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ మీకు లాస్ట్ వరకు తోడుంటారు. నీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా జీవితంలో ఎట్టి పరిస్థితులలోనూ నేను నిన్ను వదిలి వెళ్ళను అని వాళ్ళకి వాగ్దానం చేయండి. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి చూడండి.
(16:45) ఇక అంతే మీరే వాళ్ళకి లైఫ్ లో హీరో అర్థమైంది అనుకుంటున్నా అబ్బాయిలు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్.

No comments:

Post a Comment