*వైష్ణవ మంత్రములు*
నారాయణ - ఓం నమో నారాయణాయ
వాసుదేవ - ఓం నమో భగవతే వాసుదేవాయ
కృష్ణ - ఓం హ్రీం క్లీం కృష్ణాయ నమః
రాధా కృష్ణ - ఓం శ్రీం హ్రీం క్లీం రాధాకృష్ణాయ నమః
గోవింద - ఓం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా
సుదర్శనము - ఓం సహస్రార హుంఫట్
శ్లో. ఓం సుదర్శనాయ విద్మహే
మహాజ్వాలాయ ధీమహి
తన్నః చక్రః ప్రచోదయాత్॥
నరసింహస్వామి - ఓం శ్రీం హ్రీం క్షీం నరసింహస్వామినే నమః
శ్లో. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం
ఓం వజ్రనఖాయ విద్మహే
తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి
తన్నో నృసింహః ప్రచోదయాత్॥
రామ - ఓం శ్రీం రాం రామాయ నమః
వేంకటేశ్వర - ఓం నమో వేంకటేశాయ
సంతానగోపాల - దేవకీసుత గోవింద వాసుదేవజగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణంగతః
*కావలసిన వారు జపం చేసుకోండి...నచ్చిన మంత్రం తీసుకుని...*
No comments:
Post a Comment