Friday, July 17, 2026

ధ్యానం చేస్తే ఏమవుతుంది ప్రతి యువకుడు తప్పక చూడాల్సిన వీడియో!

ధ్యానం చేస్తే ఏమవుతుంది ప్రతి యువకుడు తప్పక చూడాల్సిన వీడియో!

Author Name:SADHGURU's MOVEMENT

Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5HpgsM-1i0c



Transcript:
(00:00) స్పిరిచువాలిటీ అంటే తల నెరిసిన తర్వాత అంటే పెద్దయ్యాక వెళ్లే సబ్జెక్ట్ అనుకుంటారు చాలామంది అదే బోధిస్తారు కూడా నేను ఎప్పుడుటెన్త్ క్లాస్ లో అనుకుంటా భగవద్గీత బుక్ స్టడీ చేస్తున్నా భగవద్గీత ఆయన విద్యా ప్రకాశనందగిరి గారి చూస్తూ క్యాసెట్స్ చూస్తూ ఉంటే నన్ను తిట్టేవాళ్ళు ఏమైందిరా నీకు నీ అప్పుడే భగవద్గీత ఏంటరా ఇంకా బోల్డ్ టైం ఉందిరా బోల్డ్ వయసు ఉందిరా అని కామెంట్ చేసేవాళ్ళు అసలు పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా చూడండి పిల్లవాడి చేతిలో భగవద్గీత చూస్తే అదేదో భయంకరమైన నేరం చేసినట్టుగా వాడిని చూస్తారు వింత పశువులు చూసినట్టు చూస్తారు
(00:39) అది బీరుబాటలు ఉంటే ఓకే అలా అయిపోయింది యూత్ సో యూత్ స్పిరిచువాలిటీ కచ్చితంగా రావాలి స్పిరిచువాలిటీ ఎప్పుడో వచ్చేది కాదు ఆంజనేయ స్వామి రెండు సంవత్సరాల వయసులోనే స్పిరిచువాలిటీ నేర్చుకున్నాడు వాళ్ళ అమ్మ ద్వారా ఆమె రెండు సంవత్సరాల వయసులో ధ్యానం నేర్పించింది ఆయనకి అందుకే ఆయనకి ఆ దివ్య శక్తులు వచ్చినాయి చిన్నప్పుడైతే తొందరగా వస్తాయి తొందరగా వంటపడుతుంది ధ్యానం గాన సంగీతం గాన ఎక్సెట్రా ఎక్సట్రా ఏదేమైనా మన దురదృష్టం ఏంటంటే మనం ఒక అజ్ఞానపు ప్రపంచంలో బతుకుతున్నాం.
(01:11) మన తల్లిదండ్రులు మనం పుణ్య కర్మ చేసి మనల్ని కన్నవాళ్ళు అయితే అయి ఉండొచ్చేమో గానీ వాళ్ళు అజ్ఞానంలో ఉంటే మనల్ని అజ్ఞానంలో తాగేస్తారు మనం అజ్ఞానం అయినప్పుడు మనం అజ్ఞానులైన బిడ్డలని కంటాం. ఈ విధంగా ఏమైంది అంటే టోటల్గా యూత్ మొత్తం ఒక చక్రంలో ఇరుక్కుపోయింది ఆ చక్రం పేరు ఏంటి అంటే సమాజం తయారు చేసిన చక్రం యూత్ రియల్ చక్రంలో లేదు కనుక ఈరోజు ఒక విచారకరమైన అంశం ఏంటంటే నండి ప్రతి మూడు నిమిషాలకి ఇద్దరు చనిపోతున్నారు మూడు నిమిషాలకి ఇద్దరు అంటే ఒకటిన్నర నిమిషానికి ఒకళ్ళు చనిపోతున్నారు ఏంటి వరల్డ్ వైడ్ గా వరల్డ్ వైడ్ గా ప్రతి మూడు నిమిషాలకి ఇద్దరు
(01:48) ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు అందులో 80% యూత్ 80 కూడా కాదు 85% పైన అయి ఉండొచ్చు ఇది నేను చెప్తుంది కాదు డబల్యూహ్ఓ చెప్తున్న రిపోర్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ రిపోర్ట్ ఇది అంటే ఎంత బాధాకరం అంటే సహజంగా ఆనందంగా జీవించాల్సిన జీవితాన్ని యూత్ మధ్యలోనే ఎందుకు తుంచేసుకుంటున్నారు అంటే ఎమోషన్ ఇంబాలెన్స్ వల్లో లేకపోతే వాళ్ళు కోరింది దొరకలేదో లేకపోతే అవమానాల వల్లో రకరకాలు బాడీ కాన్షస్నెస్ లోనుంచి వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ ని క్లోజ్ చేసుకుంటున్నారు.
(02:19) దీని సొల్యూషన్ ఏంటి అంటే ఒక్కటే ఒకటి ఆధ్యాత్మికత యూత్ కి ఆధ్యాత్మికతకు వస్తేనే ముందుకు వెళ్తారు మళ్ల ఆధ్యాత్మికత అనగానే ఇంకొంతమంది కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయ అంటే వాళ్ళని సన్యాసులుగా లేకపోతే ఇంకా జీవితం అంటే ఏమి లేదు అన్ని విడిచిపెట్టేయండి అని చెప్పి అటు బోధిస్తున్నారు మళల అది కూడా తప్పే ఆధ్యాత్మికత అంటే అన్ని వదిలేయడం కాదు కృష్ణుడు ఎలా జీవించాడు ఎంత ఘనంగా జీవించాడు అందరికీ గురువు కృష్ణుడే దేర్ ఇస్ నో డౌట్ ఎంత ఘనంగా జీవించాడు ఆయన కృష్ణుడు ఎంత గొప్పగా ఉన్నాడు ఆయన ఏమన్నా బ్రహ్మచారిగా ఉన్నాడా లేకపోతే సన్యాసిగా
(02:54) ఉన్నాడా లేకపోతే అన్ని విడిచిపెట్టేసాడా ఎంతా బాగా జీవించాడు కృష్ణుడు కనుక మనం కూడా అలాగే జీవించాలి అంతేగన [గొంతు సవరించుకోవడం] ఆధ్యాత్మికత అంటే అన్ని విడిచిపెట్టేయడం కాదు ఆధ్యాత్మికత అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవడం లేకపోతే మీరు ఏదో ముక్తి సాధించడం కోసం కాదు ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని ఆనందంగా జీవించడం జీవితాన్ని ఉపయుక్తంగా జీవించడం మీకు సమాజానికి రెండిటికి అన్నమాట అది అసలైన ఆధ్యాత్మికత కనుక ఆధ్యాత్మిక అనగానే మళ్లా అన్ని తీసుకోకూడదు భక్తిలోనో లేకపోతే జపంలోనో పూజల్లోనో అవన్నీ మన ఒక సిస్టం అన్నమాట అంటే దారి తప్పిన మనకి
(03:29) దారిలో పెట్టడానికి ఏర్పాటు చేసిన సిస్టమ్స్ బట్ అవి జీవితం కాదు జీవితం అంటే జీవితమే భగవంతుడు ఇచ్చిన జీవితమే మీ జీవితం ఆ జీవితానికి ఉపయోగపడేది ఇతరుల జీవితాలకు ఉపయోగపడేది అసలైన ఆధ్యాత్మికత సో ఎవరో కొంతమంది అయి ఉండొచ్చు వాళ్ళకి కూడా పర్పస్ ఉంటుంది ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారు ఆయన యూత్ గా ఉన్నప్పుడే సన్యాసం స్వీకరించి చక్కగా ప్రపంచంఅంతా ధ్యానాన్ని ఆధ్యాత్మికతని లేకపోతే హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు వైదిక ధర్మాన్ని అంతా ఆయన చెప్పారు.
(04:00) అది పర్పస్ ఆఫ్ లైఫ్ అది అది వేరు దానికి దీనికి కలపకూడదు. కనుక యూత్ ఏం చేయాలి అంటే ఫస్ట్ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవాలి. నేను శరీరము కాదు నేను ఆత్మని అన్న విషయం బాగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆత్మస్థిలోకి వచ్చేసారో ఇంకా అక్కడి నుంచి వాళ్ళ జీవితం ఎమోషన్ బ్యాలెన్స్ కచ్చితంగా వచ్చేస్తుంది. లేదంటే ఎమోషనల్ ఇంబాలెన్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు గందరం అవుతారు.
(04:24) ఇది ఈరోజు జీవితం జరుగుతుంది. ఎమోషనల్ ఇంబాలెన్స్ అయినవాళ్ళు ఏమవుతారండి సడన్ గా మీకు ఏదో ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏదో జీవితం చచ్చిపోతే బాగుం అనిపిస్తుంది. లేదా అవమానాన్ని విపరీతంగా తీసుకుంటారు. సో ఈ విధంగా యూత్ తమ లైఫ్ ని తామే చేతులారా పాడు చేసుకుంటున్నారు దానికి ఎవరు కారణం పెద్దవాళ్ళు గైడ్ చేయట్లేదు ఏ పెద్దవాళ్ళు పిల్లల్ని ధ్యాన కేంద్రాలకు తీసుకెళ్తున్నారు అసలు ముందు పెద్దవాళ్ళు ధ్యానం చేస్తే పిల్లలకి ధ్యానం వస్తుంది.
(04:51) పెద్దవాళ్ళు ఆధ్యాత్మికత గురించి తెలుసుకుంటే పిల్లలకు వస్తుంది స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవాలి ప్రతి పాఠ్యాంశాల్లోన స్పిరిచువల్ సైన్స్ బోధించాలి. కుల మతాలకు అతీతంగా మతానికి అతీతంగా బోధించాలి ఇది స్పిరిచువల్ సైన్స్ హాస్టల్ ట్రావెల్ హాస్టల్ టెస్ట్లు ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి స్పిరిచువాలిటీలో సో అవన్నీ తెలుసుకోవాలి సోల్ కాన్షస్ అంటే ఏంటి మైండ్ కాన్షస్ అంటే ఏంటి ఇవన్నీ యూత్ తెలుసుకోవాలి సో ఫైనల్ గా మీరు అడిగిన దానికి యూత్ కి ఆధ్యాత్మికత ఎందుకు అంటే కచ్చితంగా కావాలి అసలు యూత్ కే కావాలి.
(05:19) భగవద్గీత ఎవరు నేర్చుకోవాలిఅంటే యూత్ే నేర్చుకోవాలి. కనుక మిత్రులారా మీ పిల్లల్ని కచ్చితంగా ఆ జీవిత పాఠాల వైపు తిప్పండి వాళ్ళకి ధ్యానం నేర్పించండి వాళ్ళలో కరుణామృతం ఉప్పొంగేలా చేయండి వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుంది ఎమోషనల్ ఇంబాలెన్స్ లోనుంచి ఎమోషనల్ బాలెన్స్ లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తారు అప్పుడు వాళ్ళ జీవితం ఎలా డీల్ చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే మీరు ఎన్ని రోజులు మీరు వాళ్ళతో ఉండలేరు కదండీ వాళ్ళు ఉంటారు కాపాడతారు రేపు ఎవరు కాపాడతారు మీ పిల్లల్ని అందుకని వాళ్ళంతట వాళ్ళు దాన్ని నిర్వహించుకునే విధంగా మీరు తయారు చేయాలి తల్లిదండ్రుల
(05:52) పాత్ర ఒకటేనండి ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఆధ్యాత్మికత నేర్చుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులు ధ్యానం నేర్చుకోవాలి. తల్లిదండ్రులకు ధ్యానం లేకపోతే వాళ్ళే నేర్చుకుంటారు చూడండి నేను ఒక చోటకి వెళ్ళాను ఒక దేవాలయంలో ఎక్కడో క్లాస్ చెప్పాను ఒక ఆమె వాళ్ళ వాళ్ళ పాపని తీసుకొచ్చింది ఇంటర్మీడియట్ ఆమె చెబుతుంది.
(06:14) బాగా ఎమోషన్స్ ఆ ఎమోషన్ అవుతా ఉంటది ఆ పాప ఆ నేను ఆ పాప కొంచెం సేపు ధ్యానం చెప్పాను. చెయమ్మ ధ్యానం చెయ అని చెప్పేసి నేను ఆ పాపకి నేను గైడ్ చేస్తున్నా గైడ్ చేస్తున్నా ఇలా కూర్చో కళ్ళు మూసుకో శ్వాస గమనించని ఆ పాపకి నేను చెప్తున్నా చెప్తుంటే వాళ్ళ అమ్మగారు చూస్తా కూర్చున్నా నువ్వు కూడా ధ్యానం చేయమని నువ్వు కూడా కూర్చో అన్నారు వాళ్ళ అమ్మగారిని పర్లేదు లేండి మా అమ్మాయికి చెప్పండి నాకు అక్కర్లేదండి అంది ఇంకేమ వస్తది ఆ పాపకు ధ్యానం చెప్పండి ఏదో సామెత ఉంది కదా ఆవు చేలో మేస్తే దూడ గట్టుని మేస్తదా అని తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులు అయితే పిల్లలు ఆధ్యాత్మిక
(06:43) వ్యక్తులు ఆటోమేటిక్గా అవుతారు తల్లిదండ్రులు ప్యూర్ కాన్షస్ నేర్చుకుంటే ప్రేమత త్వాన్ని ప్రకటిస్తామ అంటే పిల్లలు ప్రకటిస్తారు. తండ్రి సిగరెట్ తాగుతా ఉంటాడు పిల్లోడికేమో ఏయ్ సిగరెట్లు తాగకూడదు అని చెప్తాడు ఎందుకు తింటాడు వాళ్ళ లెక్కలు వాళ్లకు ఉంటాయి వాళ్ళ దారులు వాళ్ళకు ఉంటాయి అందుకని మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మీరు ఆధ్యాత్మికత నేర్చుకోవాలి.
(07:06) స్పిరిచువల్ సైన్స్ అర్థం చేసుకోవాలి స్పిరిచువల్ మాస్టర్స్ గా ఎదగాలి ధ్యానులుగా మారాలి అహింసా మార్గంలోకి వెళ్ళాలి హింసా మార్గం విడిచిపెట్టాలి మాంసాహారం విడిచిపెట్టాలి ముఖ్యంగా ఎందుకంటే అందులో హింస ఉంది కదా పిల్లలకి అర్థమైలే చెప్పాలి నాయనా దాన్ని లవ్ చేయి ఆ చిన్న జీవిని ప్రేమించు అని చెప్పాలి చిన్నప్పుడు నేను మా అమ్మగారు నేను మాంసం తింటాను అంటే మా అమ్మగారు చూపించేది దాన్ని చూడు అది ఎంత బాధ అనిపిస్తుందో నువ్వు కోస్తే ఎంత ఏడుస్తదో అని చెప్పేది అయినా నాలో నాటుకుపోయినాయి అలాగే తల్లిదండ్రులే మొదటి గురువులు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే మొదటి
(07:40) తల్లి ఇంకా గట్టిగా చెప్పాలంటే అందుకే తల్లి తండ్రి గురువు దైవం నాలుగు స్టెప్స్ అన్నమాట సో ఫస్ట్ ఫస్ట్ తల్లి ఆ కాన్షస్నెస్ లోకి రాకపోతే పిల్లలు ఎట్లా వస్తారు అందుకని ఫస్ట్ తల్లి ఆధ్యాత్మికత నేర్చుకోవాలి కరుణామృతాన్ని నేర్చుకోవాలి తండ్రి నేర్చుకోవాలి అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ వైఫ్స్ తో పిల్లలు తయారవుతారు ఒక్కొక్కసారి పిల్లలు ఉండొచ్చు నేర్చుకోకపోవచ్చు అప్పుడు అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి మనం గైడ్ చేస్తూ గైడ్ చేస్తూ తీసుకెళ్ళాలి అది రకరకాల విధానాల్లో మనం వెళ్లొచ్చు ఫైనల్ గా తల్లిదండ్రుల పాత్ర ఏమిటి అంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఆధ్యాత్మి వ్యక్తులు
(08:16) అయితే పిల్లలు ఆధ్యాత్మిక్తులు అవుతారు. పిల్లలు ఆధ్యాత్మిక వ్యక్తులు అయితే ప్రపంచంలో ఎట్లైనా బతికేస్తారండి ఎక్కడైనా బతికేస్తారండి ఎలాంటి ఎమోషనల్ సిచువేషన్స్ లో అయనా బతికేస్తారండి అందుకని మీ పిల్లలకు మీరు ఇచ్చే పెద్ద ఆస్తి ఏమిటి అంటే స్పిరిచువల్ సైన్స్ అది ఇచ్చేయండి. అది మీరేదో నేర్పిస్తే వచ్చేది కాదండి ఇది నేర్పిస్తే వచ్చేవి అయితే ఇంకే ఎక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో నేర్పించేయచ్చు ఇవి నేర్పిస్తే వచ్చేవి కాదు ఇవన్నీ అవగాహనతో వచ్చేవి అందుకని మీరు ఫస్ట్ తల్లిదండ్రుల ఆధ్యాత్ వ్యక్తులు అవ్వాలి ధ్యానం చేయండి మీరు మీ పిల్లల కోసం ధ్యానం చేయలేరా మీరు
(08:47) రోజు ధ్యానం చేయండి కొన్ని రోజుల్లో మీలో ఉన్న ఎమోషన్స్ అన్నీ కరిగిపోతాయి

No comments:

Post a Comment