Thursday, July 16, 2026

Lord Shiva's Divine Grace Saved My Life | Pranava Ashram | Discourse by Sumitrananda Saraswathi

Lord Shiva's Divine Grace Saved My Life | Pranava Ashram | Discourse by Sumitrananda Saraswathi

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MA9I6vBs3MY



Transcript:
(00:02) [సంగీతం] నమస్కారం అమ్మ నమస్తే సచిన్ గారు చాలా సంతోషం చాలా కాలం తర్వాత మల్ల మీతో మాకు ఈ సత్సంగం చేసే అవకాశం ఇచ్చారు మీకు ముందుగా మీకు కృతజ్ఞతలు సంతోషం అమ్మ అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా మీరు ఒక సాధనలోకి ప్రవేశించారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి వచ్చారు దీనిలోకి అలాంటి మీరు అసలు ఆశ్రమాన్ని ఎందుకు పెట్టవలసి వచ్చింది
(00:47) ఆశ్రమాలు ఎప్పుడూ మనం పెట్టమండి మ్ అవి భగవత్ కార్యాలు ఎప్పుడూ కూడా మనకి ఇవ్వబడతాయి. మనం మనకి సహృదయం ఉంటే గనుక అలాగే భయం లేకుండా ఉంటే భగవత్ కార్యం భగవత్ సేవ చేయాలి అని మన సంకల్పం మనకి చేయాలి అనుకున్నప్పుడు ఒక గుళ్ళు కానీ ఆశ్రమాలు కానీ ఇవన్నీ ఈశ్వరుడు మనకి ఇస్తేనే మనం చేయగలుగుతామండి లేకపోతే అవి బర్డెన్ అయిపోతాయి మనకి హ్యాపీ రాదు ఓకే వ్యవస్థ పెరిగిపోతుంది వ్యవస్థ పెరిగిపోతుంది అందులో మనం ఇరుక్కుపోతాం ఇరుక్కోకుండా మనం ఉండాలంటే ఇప్పుడు మేము ఇంట్లో ఇంట్లో ఎంత కష్టపడి సాధన చేశమో గృహస్తుగా నాకు తెలుసు మ్ తర్వాత ఆడపిల్లలు ప్రత్యేకంగా బయటికి
(01:31) వెళ్లి ఎక్కడైనా సాధన చేయాలి అంటే కనుక ఎంత కష్టపడాలో అది కూడా నేను చూసేసాను ఎంత సాధువైనా సరే ఒక స్త్రీ కిందే చూస్తారు అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఉ ఎంతో మంది నా దగ్గర డిప్రెషన్ ఆడపిల్లలు వస్తారు ఎంతో మంది స్పిరిచువల్ డిప్రెషన్ చూసాను నేను అది ఎందుకు వస్తుంది అనుకున్నప్పుడు ఇవన్నీ అంటే ఎవరు నిజమైన గురువు అని తెలియదు కాబట్టి పాపం వాళ్ళు ఏదో ఒక దానికి కమిట్ అవుతారు.
(02:03) అయినప్పుడు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఎలాగో లాగా సాధన చేయాలి లోపల ఆ సోల్ ఘోషిస్తూ ఉంటుంది. వెళితే వాళ్ళకి సెక్యూరిటీ ఉండట్లేదు. హమ్ అందువల్ల నేను ఏమనుకున్నాను అంటే మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి కూడా అది నా ఆస్తి కూడా ఏదైతే ఉందో అది సొసైటీకి ఇవ్వాలనుకున్నాను. ఇవ్వాలనుకుంటే సంస్థలు అందరినీ చూసినప్పుడు నాకు ఎక్కడ నచ్చలేదు.
(02:30) మ్ సో సెక్యూరిటీ నాకు అనిపించలేదు. మ్ అందువల్ల [గొంతు సవరించుకోవడం] నేను అండ్ ఆ శివలింగము అది కట్టాలి నేను. దాంతో పాటుగా ఇది కూడా రెండు కలిపేసి చేయాల్సి వచ్చింది. అందువల్ల చేయాల్సి వచ్చింది. యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి ఆశ్రమాలు ఇవన్నీ నేను వ్యతిరేకం కానీ [గొంతు సవరించుకోవడం] అది ఇయ్యబడింది చేయాల్సి వచ్చింది ఎవరి ఎక్స్పీరియన్స్ లో వాళ్ళకే తెలుస్తుంది బయట వాళ్ళకి అర్థం కాదు.
(02:53) చాలా మంది కామెంట్ చేశారు నన్ను ఆశ్రమాలు అవసరమా దొంగ మాతాజీ ఇలా అని చెప్పి కానీ అవన్నీ పట్టించుకుంటే మనం చేయలేమండి ఎవరెవరో అసూయతో మాట్లాడతారు అనేక రకాలుగా అసూయతో మాట్లాడతారు. అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవ్వరి దగ్గర మేము డబ్బు వసూలు చేయట్లేదు. వాళ్ళంతట వాళ్ళు ఒకవేళ ఏదనా మేము తిన్నాం కాబట్టి మేము ఇవ్వకుండా వెళ్ళము అని ఏమనా ఇస్తే తీసుకోవడం తప్పించి మీకు ఎక్కడ చందాలు వసూలు చేయడం కానీ ధ్యానానికి ఇంతని గానీ లేకపోతే భోజనానికి ఇంతని గానీ రూమ్ కి ఇంతని గాని దేనికి మేము డబ్బు పెట్టలేము.
(03:26) మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎక్కడ డిబ్బీ కూడా ఉండదు. అంటే ఆశ్రమము ఎందుకు కట్టారని అడగట్లేదు అంటే ఈ ఆశ్రమం పెట్టడం వెనక ఏ ఉద్దేశం ఉద్దేశం అయితే ఈ స్త్రీలు ఇబ్బంది పడకుండా స్త్రీలనే కాదు అలా చెప్తే ఏంటంటే ఒక్క స్త్రీల కోసమే ఆశ్రమం అనుకుంటున్నారు. అక్కడ చాలామంది పురుషులు ఉన్నారు మెయిన్ గా పిల్లలు నా కాన్సంట్రేషన్ అంతా పిల్లలండి నెక్స్ట్ జనరేషన్ కి మన సంస్కృతి సంప్రదాయం అనిఅంటే మన పూర్వంలో మన పెద్దలందరూ మనకి అందించిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అండ్ అక్కడ ఆర్గానిక్ ఫుడ్ ఒక్క రోజైనా శరీరం అంటే ఉదరము మైండ్ [గొంతు సవరించుకోవడం]
(04:06) రెండు శుద్ధి చేయాలి. అనేది నా కాన్సెప్ట్ అసల సో పిల్లలు ఒక్కళ్లే కాకుండా పెద్దలు సాధకులు డీప్ సాధకులు ఎవరైనా ఉంటే కనుక అందుకే వాళ్ళు సాధన చేస్తారా లేదా తెలుసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము టు డేస్ ఇస్తాం ముందు సో వాళ్ళు ఏంటో మాకు అర్థమయిన తర్వాత నిజంగా డీప్ సాధన చేసుకుంటే అవకాశం ఉంటుంది. మెయిన్ గా ప్రతి నెల సెకండ్ సాటర్డే సండే పిల్లల్ని వాళ్ళ తల్లులో తండ్రిలో ఎవరో ఒకరో తీసుకొస్తే గనుక టూ డేస్ మేము అక్కడే ఉంచుకొని పూర్తిగా ఆర్గానిక్ భోజనం పెట్టి వాళ్ళకి పాత పద్ధతిలో అన్ని చూపించి అసలు వాళ్ళకి ఏం తెలియట్లేదు పొయ్యి మీద వండుతారు అవన్నీ చూపించి
(04:44) గోవులు పొలము ఫీల్డ్ ఎలా ఉంటుంది మొక్కలు అసలు ఏంటి ధ్యానము తర్వాత మంచి పద్యాలు ఇవన్నీ నేర్పించి రాత్రి అక్కడ పడుకునేటప్పుడు వాళ్ళకి మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చి ఒక యూనిటీగా టూ డేస్ ఇస్తున్నాము ఒక్క రూపాయ కూడా మేము తీసుకోం దానికి అప్పుడు ఆ పిల్లలకి ఎలాంటి సాధన చెప్తారు మీరు పిల్లలకి ప్రత్యేకంగా ఏంటంటే అసలు మన సంస్కృతి ఏంటి పెద్దల విలువలు ఎక్కువగా విలువలండి అండ్ ధ్యానము అంటే ఇంత పీస్ గా ఉంటుంది అంటే వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో స్కూల్స్ లో ఒక గజివీజులో సెల్ ఫోన్లో గజివిజులో ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఎంత పీస్ ఉంటుంది మీలో
(05:24) అని తెలియచేయటం ఒకటి అది తల్లిదండ్రులు తెలియచేయలేకపో ఒకవేళ తల్లితండ్రులు చెప్పినా వాళ్ళు వినరు కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి అందరి పిల్లలు ఉంటారు కాబట్టి ఒక యూనిటీ ఇది నేను 30 ఇయర్స్ నుంచి పిల్లలకి క్లాసెస్ చెప్తున్నాను కానీ ఉంచుకొని ఆర్గానిక్ పెట్టే పద్ధతి అనేది ఇప్పుడు నాకు ఆశ్రమం వచ్చింది కాబట్టి నేను చేయగలుగుతున్నానండి నా గోల్ అంతా కూడా నేను చచ్చిపోయే వరకు ఈ ఈ పిల్లలు భావి భారత పౌరులు వాళ్ళు వాళ్ళు స్ట్రెస్ తోటి చదువులు తల్లిదండ్రులు కూడా అంతే స్ట్రెస్ అనుభవిస్తున్నారు.
(05:57) వాళ్ళని ఎలాగ పెంచాలి అన్న దాని మీద తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే ఒక్క టూ డేస్ అయినా అక్కడ ఉంటే తల్లిదండ్రులకి తెలుస్తుంది పిల్లలకి తెలుస్తుంది. అన్న సదుద్దేశంతోటే పెట్టామండి ఇప్పటి వరకు అలా బాగానే జరుగుతోంది. ఇప్పుడు మీరు ఒక సాధకులు ఎవరైతే ఉన్నారో సాధన మారులు రావాలనుకున్నప్పుడు ఒక మంచి గురువుని ఎంచుకోవడమే ఈరోజు చాలా కష్టంగా ఉంది.
(06:22) అలా గురువుని ఎంచుకున్న తర్వాత ఈ సాధనలో మొట్టమొదటగా ఏదో ఎలా ప్రవేశించాలంటే గురువు చెప్తాడు. ఆ తర్వాత తనంతా తాను సాధన చేసుకుంటూ వెళ్ళిపోవడం ఉత్తమమా లేదు చివరి వరకు గురువు ఉండడం ఎంతవరకు అవసరం గురువు అంటే శరీరం కాదండి ఫస్ట్ అఫ్ ఆల్ గురువు అంటే శరీరం కాదు అలాగే మీరు శరీరం కింద చూస్తే మీకు సరైన గురువు దొరకరు దొరకరు మీరు నిజాయితీగా సాధన చేస్తున్నప్పుడు ఈశ్వరుడు మీకు గురువుని అందిస్తాడు ఓకే అయితే మీరు మీకు కూడా స్పందన కలగాలి ఎలాంటి స్పందన కలగాలంటే నన్ను ఈ మార్గంలో నడిపించే గురువు అని కలగాలి అండ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ గురువు తల్లిలా ఉండాలి.
(07:04) తల్లిలా అంటే మాతృత్వం అంటే ఎక్కడో ఉండి స్పీచ్ చెప్పడం అది కాకుండా మిమ్మల్ని [గొంతు సవరించుకోవడం] ఎప్పుడూ నడిపేటట్టుగా ఒక కన్ను మీ మీద వేసి ఉంచేటట్టుగా పూర్వంఅంతా గురుకులంలో అలాగే ఉండేదండి. సో ఆ పద్ధతిలో అయితేనే గురువుని మీరు కరెక్ట్ గా తీసుకోగలుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే మీరు నిజంగా నమ్మితే మన పెద్దలందరూ చెప్పి ఉన్నారు పచ్చగడ్డి కూడా పరమాత్మగా మనకి సహాయం చేస్తుంది అని చెప్పారు.
(07:34) కానీ మనకి శరణాగతి రాదు ముందు గురువు దగ్గర శరణాగతి రావాలి రావాలి అనుమానం ఉంటుంది. ఎందుకని ఈ సొసైటీలో ఇంతమంది నెగిటివ్ ఉండడం వల్ల అనుమానం ఉంటుంది తప్పని నేను చెప్పను. సో మేము కూడా తిరిగాం కదా తప్పని నేను చెప్పను కానీ మీరు చూసుకోవాల్సిన లక్షణాలు ఏంటంటే ఆ గురువు భౌతిక విషయాల మీద మీకు హెల్ప్ కాదు సాధనా విషయాల్లో మీకు హెల్ప్ అయితే కనుక హెల్ప్ అవుతూ ఉంటే తల్లిలా మిమ్మల్ని ఎప్పుడూ పట్టుకొని మిమ్మల్ని నడుపుతూ ఉంటే కనుక జీవితాంతం వదలకూడదండి ఎందుకనింటే భగవంతుడు ఇచ్చాడు అలాగ నీ సాధన కోసం మధ్యలో వెళ్ళిపోవడం అనిఅంటే ఒక మార్గం మీరు పట్టుకున్నారు గురువు అంటే శరీరం
(08:16) కాదన్నాము మార్గం అన్నాము. గురువు మనిషికి కాదండి మనసుకి గురువు చాలామంది ఏమనుకుంటారంటే మనకి శరీరానికి గురు అనుకుంటారు తప్పు మనసుకి గురువు ఎందుకనింటే తల్లిదండ్రులు మిమ్మల్ని ఈ శరీరము పోషిస్తారు వాళ్ళ జీవితాంతం మీ శరీరం సుఖంగా ఉండడానికి మీకు కావలసిన భోజనానికి మీ సౌకర్యాలకి ఏర్పాటు చేస్తారు. ఓకే గురువు జన్మ రాహిత్యానికి తీసుకువెళ్ళాలి.
(08:45) జన్మ రాహిత్యానికి తీసుకువెళ్ళేటప్పుడు భౌతికం కోరుకోకూడదు మనం నిన్నే నేను ఒక క్లాస్ చేశను ఒకరి ఇంట్లో అబ్బాయి ఐదు నెలల నుంచి నన్ను అడుగుతున్నాడు ఉద్యోగం లేదు మీరు చూడాలి నీకు శాశ్వతంగా కావాలా టెంపరరీ కావాలా అని అడిగాను శాశ్వతం కావాలి అని అన్నాడు అని అంటే ఐదు నెలల నుంచి జాబ్ లేదు పిల్లలు ఇబ్బంది నేనేదో వాళ్ళ ఇంట్లో సత్సంగం ఏర్పాటు చేశారు నాకేదో భిక్ష పెట్టారు.
(09:10) వెళ్లి వచ్చేటప్పటికి సాయంత్రానికి అతనికి లెటర్ వచ్చింది. ఏమని జాయిన్ అవ్వు ఇవాళ ఈవినింగ్ జాయిన్ అవ్వు 6క్స్ ఓ క్లాక్ కి అని చెప్పి వెంటనే మా గురువు గారు వచ్చారు కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు నాకు ఫోన్ చేశాడు నేను తప్పు అది మ్ అది తప్పు ఒక సాధువుకి నువ్వు భిక్ష పెట్టి నువ్వుప మందికి ఉపయోగపడ్డావు కాబట్టి భగవంతుడు ఆ ఫలితం నీకు వెంటనే ఇచ్చేసాడు అంతేకానీ నువ్వు ఇలాంటి ప్రచారం చేశవ అంటే గనుక ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి అలాగే వస్తారు.
(09:41) ఇది పొరపాటు అని మనం దాని మీద మనం తీసుకోకూడదండి కాబట్టి ఎప్పుడూ మీరు ఒక గురువుని ఎంచుకునేటప్పుడు మీకుేం కావాలి ఫస్ట్ స్పష్టత కావాలి ఆ మార్గంలో మీరు వెళ్తున్నారా లేదా మీరు చూసుకోవాలి మీరు చూసుకుని మీరు వెళ్తున్నాము అని అనుకుంటే కనుక అక్కడ ఇంకా శాశ్వతంగా గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి మీ సాధనకి నష్టమో కష్టమో ఇంకా మీరు సరండర్ అయితే ఈశ్వరుడు చూసుకుంటాడు గురువు అనేది శరీరం కాదన్నాం కదండీ మార్గం అన్నాం కాబట్టి ఆ మార్గంలో ఈశ్వరుడు నడిపిస్తాడు మనల్ని అలా నడిపిస్తే గనుక మీరు సాధనలో ముందుకు వెళ్ళిపోగలుగుతారు.
(10:18) అంటే ఇప్పుడు గురువులు వారి దగ్గరికి ఏదైతే విద్య కోసం వచ్చారో సాధకులు కావచ్చు శిష్యులు ఎవరైనా వారు వాళ్ళ నుంచి దూరం అయిపోతారేమో అని చెప్పి కొన్ని కట్టుబాట్లు పెట్టి నియమాలు పెట్టి ఇక్కడే ఉండేలా చేయడం అనేది అది మనం చెప్పలేమండి అది మీరే చూసుకోవాలి. ఇప్పుడు మీరు మరి బయట సంస్థలు డెవలప్మెంట్లు వీటిల మీద నడుస్తున్నప్పుడు ఎప్పుడు ఏ రంగంలోనైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది.
(10:44) ఎనీ రంగం ఈ ప్రపంచంలో ఏది తీసుకున్నా మన కుటుంబంలోనే కొంతమంది మనకు సపోర్ట్ చేస్తారు కొంతమంది మనల్ని వ్యతిరేకిస్తారు మన రక్త సంబంధీకులే మనల్ని వ్యతిరేకిస్తారు కానీ కుటుంబం వదలలేదు కదండీ మనం సో మనం చూసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఏం చేస్తాము ఈ పాజిటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం రామతీర్థుడు చెప్తాడు నీ లైఫ్ ఒక ఫుట్బాల్ అయితే ఐదుగురు అఫెన్స్ ఐదుగురు డిఫెన్స్ ఉంటారు సో నీకు ఐదుగురు సహకరిస్తూ ఉంటారు నువ్వు సహకరించిన వాళ్ళని తీస తీసుకొని నువ్వు వాళ్ళకి గోల్ వేసినప్పుడు అడ్డు అడ్డు వచ్చిన అన్నీ తప్పించుకని నువ్వు గోల్ దగ్గరికి వెళ్ళాక కూడా గోల్ కీపర్
(11:20) అడ్డు పడతాడు. కదండీ అయినా సరే నువ్వు ఏకాగ్రతతో గోలు వేయగలిగేంత స్థితి అంటే నీకు అంత పట్టుదల కావాలి ఉంటేనే అవన్నీ అవుతాయండి అలా ఎక్కడ మనము మన తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని ఎలా అయితే కాపాడుతూ వచ్చారో ఈ శరీరాన్ని అలాగే గురువు దగ్గరికి వచ్చేటప్పటికి మీరే చూసుకోవాల్సి ఉంది. మీరే చూసుకుని మీకు సూట్ అవుతుందా లేదా మీరు అది చూసుకోవాలి కదా ఎవరైనా చూసుకోవాలి అన్వేషణ అంటామండి ఆ అన్వేషణలో మీరు కొన్నాళ్ళు జర్నీ చేయాల్సిందే చేసి నీ లోపల అనిపించాలి ఇది నాకు కరెక్ట్ అని అనిపించినప్పుడు ఇంకా అక్కడ స్టిక్ అవ్వాలి
(12:04) అవును అది మీకే అనిపించాలి అంటే ఈ ఆధ్యాత్మిక సాధన ఎవరైతే వస్తున్నారు వీళ్ళందరికీ మొదటి లక్ష్యం ఏంటంటే అర్షెడ్ వర్గాలని నియంత్రించుకోవాలో కంట్రోల్ చేసుకోవాలో లేదా అషెడ్ వర్గాలు లేకుండా చేసుకోవాలి ఇవన్నీ అంటుంటారు కదా అసలు ఏంటమ్మయ్య షెడ్ వర్గాలు అనేవి మన ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అవి మన మీద ప్రభావితం చేయకుండా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి సాధకులు సాధన అరిషడ్ వర్గాలు ఆరు కామ క్రోధ లోభ మోహం మద మాత్సర్యం అండి అయితే ఆత్మ మనకు తెలుసు కానీ ఆత్మను కప్పి వేసినవి ఈ అరిషడ్ వర్గాలు కదండీ అందరికీ తెలుసు నేను ఆత్మనని అందరికీ తెలుసు నేను శరీరం కాదని ఇప్పుడు
(12:41) ఇప్పుడు మీ సోషల్ మీడియాలో వచ్చాక నాలెడ్జ్ పెరిగింది. కదండీ కానీ అరిషెడ్ వర్గాల్ని కంట్రోల్ చేయడానికి సాధన కదండి దానికే సాధన అయితే మీ హృదయాన్ని ఆరు అరిషడ్ వర్గాలు కప్పి వేసినయి కాబట్టి అందుకనే భగవాన్ ఏం చెప్పాడు హృదయ కుహర మధ్య కేవల కైవల్యం అన్నప్పుడు ఆ కైవల్యం కావాలంటే నేను ఏం చేయాలి అన్నప్పుడు ఈ ఆరు కప్పి వేసి ఉన్నాయని మనం గమనించుకుంటే ఆయన ఏం చెప్పాడు అందుకే నిన్ను నువ్వు ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి.
(13:10) మీరు ఏ పని చేస్తున్నా ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను ఏం చేయాలి ఒకటి అలా చూసుకుంటున్నప్పుడు ఆ పని నాది నేనులో చేస్తున్నానా కుటుంబానికి పోషణ చేసేటప్పుడు చేయాల్సి ఉంటుందండి నేను కాదని నేను చెప్పను మీరు కుటుంబంలో ఉన్నారు పిల్లలకి చదువుకోవాలి నాది నేను లేకుండా నేను చేస్తాను అంటే వాళ్ళకి కష్టం ఈ సొసైటీలో కష్టం కదండీ సో కుటుంబం చూసుకునేటప్పుడు మీరు కుటుంబం చూసుకోండి నిజాయితిగా గా చూసుకోండి కుటుంబాన్ని కానీ మీకంటూ టైం ఉంచుకోండి.
(13:44) ఆ టైంలో మీరు ఈ అరిషెడ్ వర్గాలు వదలాలంటే కుటుంబాన్ని చూసుకునేటప్పుడు అదంతా రుణానుబంధంలో మనం కర్మ చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ కొంత టైం కర్మయోగము అంటే భగవంతుడి వైపు వెళ్ళడానికి మార్గాలు ఏమిటి అనిఅంటే మనసు శుద్ధి చేయడానికి జపము ఏకాగ్రత కోసము ధ్యానము రుణ విముక్తి అవ్వడానికి కర్మయోగం ఇన్ని ఉన్నాయి ఓకే మ్ అన్నింటిని మీరు ఏది చేస్తారో మీ ఇష్టం మీకు ఏం కావాలి మీ మనసు శుద్ధ అవ్వాలా మీకే తెలుస్తుంది మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు అంటే సమ పీపుల్ వాళ్ళు చూసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది నా మనసు నాది నేనులో ఇరుక్కుందా ఎంత ఇబ్బంది పెడుతోంది నన్ను తెలుస్తుంది
(14:28) కదా మనకి అందుకే కొంత టైం మీరు అంత కుటుంబంలో మన మనసు ఇరుక్కోకుండా మీరు సాధన చేయాలఅనుకుంటున్నారు అనుకుంటున్నప్పుడు మీ ఫ్యామిలీని చూసుకోండి పిల్లలు చిన్న పిల్లలు ఎక్కువ బాధ్యత ఉంది అప్పుడు మీరు ఎంత టైం ఇవ్వ ఇవ్వగలుగుతారు అది మీకే తెలుస్తుంది బయట వాళ్ళకి ఎవరికి తెలుస్తుందమ్మా పీపుల్ కి తెలుస్తుంది కదా అప్పుడు పీపుల్ ఏం చేయాలఅంటే నా సమయాన్ని నేను ఎంత ఇవ్వగలుగుతాను అది సిన్సియర్ గా పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు నా మనసు అసలు కుదురలేదు ఓకే ముందు శుద్ధి చేసుకుంటాను.
(15:02) ఓకే దాన్ని ఏకాగ్రతకు తీసుకురావడానికి పోనీ ధ్యానం చేస్తాను. అవును లేదు నేను నాకు స్వార్థం ఎక్కువగా ఉంది. అసూయ ఎక్కువగా ఉంది. నేను నాది నేను వదిలి కర్మయోగం చేస్తాను. ఉమ్ ఇప్పుడు మేమైనా సరే ఎంతవరకు అలా కర్మయోగం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈశ్వర కార్యాలు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు కూడా ఇప్పుడు పీపుల్ డబ్బు తోటి నేను సొంతంగా ఖర్చు పెట్టించుకొని పీపుల్ ఇచ్చిన డొనేషన్ తీసుకుని నేను కార్లు మెయింటైన్ చేశను అనుకోండి నా వస్త్రాలు లేకోతే నా ఫుడ్ మెయింటైన్ చేశను అనుకోండి అది కర్మే అవుతుంది కానీ
(15:40) కర్మయోగం అవ్వదు అది నాకోసం నేను చేసుకుంటున్నాను ఆశ్రమం నాది కాదండి నాకు వర్క్ ఇయ్యబడింది అనే ఆ ఎరుక ఆ ఎరుక మనకు ఉండాలి భగవాన్ ఆ ఎరుక గురించి గట్టిగా చెప్పారు. ఆ ఏరుక లేకుండా మనం పని చేసినప్పుడు ఆల్రెడీ కర్మలు చేసి ప్రారబ్ధం తెచ్చుకొని ఇప్పుడు అనుభవిస్తున్నాము మానవ జన్మలో మళ్ళీ ప్రారబ్ధంతో ఇంకో ప్రారబ్ధం అవును పెంచుకునే కంటే కొంత మనం విడుదల చేసుకోవాలని అన్నప్పుడు ఫ్యామిలీకి మీరు ఎంత టైం ఇస్తారో అంత టైం సిన్సియర్ గా ఇచ్చి మిగతా టైం సెల్ ఫోన్లు పక్కన పెడితే మ్ టైం ఉంటుంది ఎవరికైనా సరే ఇదివరకు ఉంది కదండీ
(16:24) అవును అదే టైం ఇప్పుడు మీరు ఉపయోగించుకని ఆరు అర్షడ్ వర్గాలకి అనేక మార్గాలు ఉన్నాయి కదండీ జపము ధ్యానము పూజ కర్మ యోగము నిష్కామ కర్మ ఏవండీ విడుదల అన్ని ఉన్నాయి. వీటిని మనము ప్రాక్టీస్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఆ రూట్లోకి వెళ్తున్నారో ఈశ్వరుడు మీకు అవకాశం ఇస్తాడు. ఇచ్చి ఆ జర్నీ చేస్తే గనుక నెమ్మదిగా ఆరు ఆరు షెడ్ వర్గాలు తగ్గి ఆత్మ యొక్క శక్తి మీకు తెలియబడితే తెలియబడితే గనుక నేను మనిషిని కాదు శరీరాన్ని కాదు నేను అనే అనంతమైన శక్తిని అని మీకు కొద్దిగానైనా తెలిస్తే ఇంత ఘర్షణ ఉండదు ఇంత అనుమానం ఉండదు భయం ఉండదు. ఉ
(17:08) అంటే ఈ మాత్సర్యం అనేది ఏదైతే ఉన్నదో అంటే మనం మంచి పనే చేస్తున్నప్పుడు కూడా దాని మీద అంటూ మరి ఇదొకటి వస్తుంది వస్తుంది మీకు ఎందుకండి మనం దేనికి చేస్తున్నామో మనం చూడాలి మదమాత్సర్యాలు అనేవి మంచి పని చేస్తున్నా వస్తాయి తప్పనిసరిగా వస్తాయి కానీ అందుకే భగవాన్ చెప్పినట్టు ఎలర్ట్ ఏ పని చేస్తున్నా చూసుకోవాలి దీంట్లో మనకి మదం వస్తుందా మాత్సర్యం వస్తుందా చూసుకోవలసి ఉంటుంది.
(17:38) సో గోల్ ఏంటో ముందు తెలియాలండి నీ లక్ష్యం ఏంటి స్పిరిచువల్ లో సాధన పట్టుకోవడం నీ లక్ష్యమా విడుదల నా లక్ష్యమా జన్మ రాహిత్యం నా లక్ష్యమా సాధనకి నేను ముందుకి నావన్నీ వదిలించుకోవడం నా లక్ష్యమే చూసుకోవాలి చూసుకుంటే గనుక అందరూ ఫస్ట్ అనేస్తారు జన్మ రాహిత్యమే అనేస్తారు. అప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుంటే జన్మ రాహిత్యంలో వెళ్ళాలంటే నాది నేను వదలాలి కదా మరి అప్పుడు నువ్వు వదలలేకపోతున్నావు కదా ఒకవేళ నేను వదిలేసి చిరాకఎత్తి నేను వదిలేసి ఫ్యామిలీని వెళ్ళిపోయినా నా మనసు అక్కడ కూర్చోనివ్వదు కదా ఇక్కడే నేను తయారవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టుగా నేను నా సాధన ఏర్పాటు
(18:19) చేసుకోవాలి. సో నేను ఒక్కడినే సరిపోదు కదండీ ఇప్పుడు ఈ హ్యాండ్ తో నేను ఒకరెండు కేజీలు ఈ హ్యాండ్ తో 2 కేజీలు పట్టుకున్నాను అనుకోండి రెండు కలిపితే 15 kgలు 20 kgీలు లేకోతే ఒక 40 kgీలు ఎత్తేయగలుగుతాను. అంటే డబల్ చేసేది ఇంకో డబల్ అవుతుంది కానీ ఎందుకు అంత రెట్టింపు అవుతుంది అని గమనిస్తే గనుక బలం అందుకనే నేను ఒక్కడినే చేయలేకపోతున్నాను కాబట్టి నాకు గురు బలం కావాలి అని ఆ సపోర్ట్ తీసుకో అది సపోర్ట్ తప్పనిసరిగా సపోర్ట్ తీసుకుంటే మంచిగా ముందుకు వెళ్తారు అవునండి అంటే ఎంత స్థాయిలో మనం సాధన చేస్తున్నా కూడా మాయ అనేది కచ్చితంగా వస్తుంది అని అంటారు
(18:57) మాయ అంటే మనసు సత్యం గారు మాయ అంటే అంటే బయట నుంచి వస్తుంది అనుకున్నారా ఏంటి మీరు బయట నుంచి అని కాదండి ఇప్పుడు మనం చేసే పని మనది అనే మాయ ఏదైతే వస్తుందోండి అదే మనస్స అండి నాదిలో ఇరుక్కుంది మనస్సు అవునండి కదా చాలా మంది మాయ అంటే మాకేదో కప్పేసింది కమ్మేసింది అనుకుంటారు. ఆ రకరకాలుగా జనాల్ని భయపెట్టి క్యాష్ చేసుకునే అనేక రకాల పీపుల్ వచ్చేసిన తర్వాత ఇది చేస్తే నీకు ఇది తగ్గుతుంది అది చేస్తే నీకు ఇది తగ్గుతుంది అన్నప్పుడు వాడు పూర్తిగా ఆత్మ వైపు వెళ్ళట్లేదు.
(19:29) హమ్ ఆత్మశక్తి అనంతము మీరే చూశారు మమ్మల్ని చూశారు కదా ఒక స్త్రీగా ఆ ఏరియా మీకు తెలుసు ఎంత రౌడీలో తెలుసు ఎంత ఇబ్బంది పెడతారో మీకు తెలుసు మరి పారిపోలేదు కదండి మరి అదంతా మాయ అనుకొని పారిపోతామా ఏంటి కదా ఆత్మశక్తి అనంతం అన్నప్పుడు చావో రేవో ఈవెన్ శివుణని పెట్టేటప్పుడు కూడా నేను చాలా ప్రమాదం జరిగింది నాకు నాకు యోగులు ఎప్పుడో చెప్పారు నువ్వు తీసుకున్నావు కానీ ఇది ఇది కరెక్ట్ కాదు నీ ప్రాణం మీదకు వస్తుంది.
(20:02) ఆ తర్వాత తెలిసింది ఎప్పుడు నాకు ఆ యాక్సిడెంట్ వెళ్లి నేను ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను ఎంత పొగరుగా చెప్పాను అప్పుడు ఏం చెప్పానంటే చావోరేవో శివుడు ముందు కానీ ఈ శరీరం ముందు ఏంటండి అని అన్నాను ఎప్పుడైతే ఇంకొక గంటలో నేను చనిపోతాను అన్నప్పుడు మనకు అర్థమవుతుంది కదండీ మనకు అర్థమవుతుంది. చుట్టూ డాక్టర్లు చేతులు ఎత్తేసి తీసుకపోండి అన్నప్పుడు చుట్టూ గొళ్ళు గొళ్ళు మంటా ఉంటారు మనకు అర్థంఅవుతుంది.
(20:29) అర్థమైనప్పుడు ఒక్కసారి నాకు స్పురణకి వచ్చింది. ఓ మనం వెళ్ళిపోతున్నాము అంటే ఎంత పొగరగా చెప్పాము ఈ శరీరాన్ని మనం జయించలేకపోతున్నాము అనే విషయం నాకు అర్థమయింది. ఇంక నాకు చేతులు ఎత్తేసి రమణ రమణ అనుకుంటూ నేను కూర్చున్నానండి వాళ్ళు ఏదో చేశారు అది చేయాల్సి ఉంది కాబట్టి బతికి బయట పడ్డాము ఏదో జరిగింది నా 55 ఏళ్ళ జర్నీలో నేను ఒక్క టాబ్లెట్ వేసుకోలేదండి ఇదే ఫస్ట్ ప్రమాదం నాకు ఎన్ని సార్లు లారీ కిందకి వెళ్ళిపోయాను జాగ్రత్తగా సేఫ్ గా బయటికి వచ్చేసాను మనక ఒక పొగరు కూడా ఉంటుంది.
(21:00) ఓ మనక ఏం జరగదు. యా అనేది ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రమాదాలు జరి అనేక శక్తులు ఉన్నాయి కాపాడడానికి య కాపాడతారు గురువులు కాపాడతారు అన్ని ఉంటాయండి వాళ్ళ పరీక్ష అనుకున్నాను నేనుది వాళ్ళ పరీక్ష నువ్వు జారిపోతావా అంటే వాళ్ళకి తెలుసు నేను పొగరుగా చెప్పానా మంచిగా చెప్పానా వాళ్ళకి తెలుస్తుంది కదా చెప్పినప్పుడు నువ్వు జారిపోతావా ఉంటావా అనేది పరీక్ష నా ఒంటి మీద ఉన్న ప్రారబ్ధము అన్ని ఉంటాయి కదండీ ఇప్పుడు ఎప్పుడు శరీరం చూసుకోలే ఇప్పుడు శరీరం అవసరమని ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టాలంటే పెట్టలేకపోతున్నాం కూడా ఒక అలవాటు
(21:34) అయిపోయింది ఇప్పుడు కూడా నాకు ఆ త్రెట్ ఉంది అక్కడ విపరీతమైన త్రెట్ ఉంది కానీ ఆత్మ అనంతం కాబట్టి శక్తి అది చేసుకుంటా అవును అందుకని ఈ మాయా శక్తుల మీద మనకేమి లేదు కాబట్టి ఉంటే ఉంటాం పోతే పోతాం అనే పరిస్థితి తప్పించి ఇది నాది అనుకుంటే భయమేస్తుందండి అవును ఈ ఆశ్రమం నాది అనుకుంటే నేను ఇంత కట్టాను కాబట్టి నేను పర్మనెంట్ గా సచ్చే వరకు ఇక్కడ ఉండాలని నాకు అనిపిస్తుంది అవును నాది కానప్పుడు మనకి ఏ కార్యం ఉందో ఒంటి మీద ఆ కార్యం ఆయన చేయించుకుంటాడు అయిన తర్వాత తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోతాడు కదా అప్పుడు కదా ధైర్యం వస్తుంది సో మనము మాయ అంటే మన మనసే అలా భయపెడుతుంది అని
(22:17) పీపుల్ తెలుసుకోగలిగితే గనుక అందుకే ఆత్మ వైపు ప్రయాణం చేస్తే ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది సాధన ఎప్పుడూ కూడా మీరు గృహంలో ఉన్నప్పుడు కానీ చదువుకునేటప్పుడు ప్పుడు కానీ ఎవ్వరైనా సరే అటువైపు ప్రయాణం చేస్తే స్పిరిచువల్ లోకి ప్రయాణం చేస్తే వాళ్ళ జీవితంలో వచ్చే ఒడదుడుకలు ఏమైనా సరే వాళ్ళు వాళ్లే వాళ్ళ వాళ్ళే పరిష్కరించుకోగలిగేంత జ్ఞానం వస్తుందండి స్పిరిచువల్ ఆ జ్ఞానం ఉంది అవును జనం ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇదంతా అయిపోయాక రిటైర్ అయిపోయాక అప్పుడు చూసుకుందాం అనుకుంటారు అక్కడ వస్తుంది తేడా అవును అందుకే మేము చిన్న పిల్లల్ని తీసుకొచ్చి
(22:57) వాళ్ళకి తెలియచేస స్తున్నాం ఏంటంటే ఉత్తమ జీవన విధానానికి మార్గం [గొంతు సవరించుకోవడం] ఉత్తమ జీవన విధానంకి ఆధ్యాత్మికత మార్గం కాబట్టి మన పెద్దలు చదువుకోకపోయినా వాళ్ళ పెద్దలు చెప్పినట్టు అలా ఫాలో అయిపోయారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు వందఏళ్ళు బతికారు ఇలాంటివి ఏమీ లేవు రోగాలు లేవు ఏమీ లేవు కదండీ మనం కొంచెం పక్కక వచ్చాం అదేలే మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తే బాగుంటుంది అంటే మీరు అప్పటినుంచి మాయ అంటే మనసు మనసు అంటే మాయ అంట అసలు మనసు అంటే అంటే ఏంటి ఫస్ట్ జీవ లక్షణమే మనసు అంటే నేను ఆత్మనే అని మర్చిపోయి మనసు ఇంద్రియాలని కదపడానికి ఒక సూక్ష్మ
(23:41) శక్తి మనకి ఓకే ఆ సూక్ష్మ శక్తి ఏదైతే ఉందో అంతరింద్రియం అంటాం బుద్ధి మనస్సు చిత్తం అన్నీ కూడా అంతరింద్రియాలు కదండీ అది తెలియక మనం ఆ మనసుకి బయట భౌతిక ఇవన్నీ మీరు అంటించి అలవాటు చేస్తారు అలవాటు చేసి ఈ శరీరానికి ఈ శరీరమే నేనుని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ మనసుకి ఈ శరీరమే నువ్వు అనేది మీరు అల్లవాటు చేస్తారు చేస్తే మనసు అందుకే గ్రాహక పరిక్రమ అన్నారు పెద్దలు గ్రహిస్తుంది గుర్తు చేస్తుంది అదే మనసు మీరు ధ్యానం చేస్తూ నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను నాకు ఏ విషయాలు వద్దు
(24:26) అన్నప్పుడు ప్పుడు ఆగుతుందా లేదా అండి మ్ ఆగుతుందా లేదా ఒకవేళ కొత్తలో ఏదో ఆగినా ఆగకపోయినా నెమ్మదిగా అల్లవాటు చేస్తే ఆగుతుందా లేదా ఇంకెందుకు రాత్రి పోని మామూలు ధ్యానం కూడా అక్కర్లేదు. మీరు రాత్రి పడుకునేటప్పుడు నేను ఇప్పుడు పడుకోవాలి అని మీరు ఆలోచించడం మానేస్తే నేను ఇప్పుడు పడుకోవాలని మీరు మనసుకి సజెషన్ ఇచ్చారు.
(24:47) ఇస్తే ఆ మనసు అన్ని ఆలోచనలు ఆపుతుందా ఆపట్లేదా మరి మీరు నిద్రపోతున్నారా నిద్రపోవట్లేదా అంటే అది భౌతిక శరీరం అలసిపోవడం వల్ల వస్తుంది నో నో నోనో భౌతిక శరీరం అలిసిపోయినా మీరు ఏదో ఒక సమస్య వచ్చింది అనుకోండి మీరు దాన్నే ఆలోచిస్తున్నారు అనుకోండి రోజంతా భౌతిక శరీరం అలిసిపోయినా కూడా నిద్రపడదు ఉమ్ మీరు గమనిస్తే తెలుస్తుంది నిద్ర పట్టదండి మళ్ళీ మనం అయ బాబోయ్ ఇప్పుడు పొద్దుటి నాకు ఆఫీస్ ఉంది నేను పడుకోపోతే ఎలాగా అనుకని మీరు సజెషన్ ఇచ్చుకుంటే మళ్ళీ పడుకుంటా ఓకే అలా మీరు మీ మనసుకి మీరు సజెషన్ ఇవ్వాలి కానీ దాని గ్రిప్ లో మీరు వెళితే
(25:28) అందుకే సాధన అవసరం సాధన దేనికండి సాధన దేనికి గురువు దేనికిఅని చెప్పాను మీ మనసుకే గురువు కదా ఎందుకని ఆ గురువు అంటే మీకు ఒక రెస్పెక్ట్ వాళ్ళ పట్ల పూజ్య భావం ఏదైతే ఉందో అది మీ మనసు లొంగదు. ఆ గురువుగారు చెప్తారు 108 సార్లు ఇచ్చేయి లేకపోతే 10 సార్లు ఇచ్చేయి లేకోతే నువ్వు ధ్యానం చెయి చేసి నా దగ్గరికి రా అన్నారు అనుకోండి అప్పుడు మీరు చేస్తున్నారా లేదా మీ మనసే లొంగదు కానీ ఈ రెస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ రెస్పెక్ట్ వాళ్ళ పట్ల పూజ్య భావం ఏదైతే ఉందో అది చేయిస్తుందా చేయించట్లేదా ఏది చెప్పినా మనం మంచికే చెప్తారు అనే భావన ముందు వస్తే
(26:12) వచ్చినప్పుడు చేస్తున్నారు కదండి చేస్తున్నారు కదా చాలా మంది నేనే నేనే చేసేసుకోగలను అనుకుంటారు ఇప్పుడు పుస్తకాలు చదువో లేకపోతే సోషల్ మీడియా చూసో ఏదో ప్రయత్నం చేసేస్తారు నాకు కూడా చెప్తారు మేము ఓంకారం మేము కూడా ఓంకారమే చేస్తున్నామఅండి మేము ఇలాగే మీరు చేసినట్టే చేస్తున్నామఅండి అని చెప్తారు అయితే మరి ఇంక ఎందుకు వచ్చారు నా దగ్గరికి అంటే పట్టు రాలేదండి అంటారు మరి నేను చేసినట్టే నువ్వు చేస్తున్నట్టే పట్టు రాలేదని ఎలా అంటారు మరి కదా అంటే అలాగే ఉంటుందండి ఎక్కడో వింటారు ఏముంది దాన్ని ఓమ అండమే కదా అనుకుంటారు. అలా కాదు కదా సో దాని మీద
(26:51) మేము రీసర్చ్ చేయడం వల్ల దాని మీద ఆ తరంగం ఏంటి ఎవరికి ఏదైతే బాగుంటుంది ఇవన్నీ మాకు తెలిస్తే కానీ మీకు తెలియవు కదా అవన్నీ బయటికి ఎలా చెప్తామండి ఇదే పనిఏంటి రోజు ఓ నాయనా నీకైతే ఇది ఇది అర్థం అవుతుంది నీకైతే ఇది ఇలా అవుతుంది అని చెప్పడానికి మాకు ఇదే పని అంత ఖాళీ ఎక్కడ ఉంటుందండి నువ్వు సరండర్ అవ్వకుండా ఎందుకు చెప్తారు నువ్వు నిజంగా సిన్సియర్ అయితే ఆ గురువు నిన్ను నెత్తి మీద పెట్టుకొని నీకేం కావాలో అది చూస్తాడు ఊరికే తొంగి చూడడానికి వస్తారు చాలా మంది ఎలాగ తొంగి చూడడం అంటే ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఆ జరిగిన దాన్ని నేను
(27:28) వెళ్ళాను కామెంట్ చేయాలి అంటే అదంతా ఒక నెగిటివ్ పాటర్న్ ఉంటుంది మనుషుల్లో మీరు చూస్తే కామెంట్లు పెడుతూ ఉంటారు ఒక నెగిటివ్ పర్సన్ అంటే రాక్షసత్వం అంటారు దాన్ని వాళ్ళ మైండ్ రాక్షస మైండ్ అది అది వాళ్ళనే తినేస్తది దాని వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు నష్టం నష్టం ఉంది కానీ కానీ ఎవరు మంచివాళ్ళ ఎవరు చెడ్డవాళ్ళ తెలుసుకోకుండా నువ్వు కామెంట్ పెట్టినప్పుడు ఆ పాపం నీకే వస్తుంది ఎందుకని వాళ్ళను ప్రేమించే వాళ్ళందరూ నిన్ను తిట్టుకుంటారు.
(28:00) ఆ విషయం మీద అవగాహన కూడా ఉండదు ఆ విషయం మీద అవగాహన ఉండదు లేనప్పుడు తప్పనిసరిగా పాపము సునిశ్చితంగా ఉంటుంది సచిన్ గారు జనాలకు తెలియదండి. ప్రణవ సాధన ఓంకార సాధన ఏదైతే ఉన్నదో అది బయట ఎన్నో రకాలుగా విరువతుంది అలా కాకుండా మీరు ప్రత్యేకం అంటున్నారు కదా ఏంటి ఆ ప్రత్యేకత అంటే నేనేమి అలాగా పబ్లిక్ లో అదో ప్రక్రియ కింద నేను చెప్పనండి.
(28:22) హ్ ముందు వాళ్ళు క్లాస్ లో ఎంటర్ అయ్యి నాతో పాటుగా జర్నీ చేసినప్పుడు వాళ్ళు అసలు నిలబడతారా లేదా తెలుస్తుంది. వాళ్ళ ఆశ్రమం వచ్చి ఉన్నప్పుడు అక్కడ అక్కడ మేము కర్మయోగం అన్నీ చేయించినప్పుడు అప్పుడు కూడా వాడు నిలబడతాడా లేదా తెలిసిన తర్వాత అప్పుడు మేమే సెలెక్ట్ చేసుకుంటాం అంతేగన అదేం ప్రక్రియ కాదండి చెప్పడానికి అందుకే నేను ఛానల్స్ లో కానీ ఎక్కడ ఒక ప్రక్రియ కింద అది చెప్పలేదు.
(28:44) అంటే నిజంగానే ప్రణవానికి అంత శక్తి ఉంది ఉన్నదా ఎలా వచ్చింది అలా ఉన్నది ఉన్నది ప్రణవం ఇక్కడ శబ్దం పరబ్రహ్మ స్వరూపం ఆ శబ్ద తరంగము ఆ తరంగానికి అంత శక్తి ఉంది కానీ ఏ తరంగం మీకు సూట్ అవుతుంది అన్నది మీకు తెలియాలి కదా ఓకే ఆ తరంగము పట్టుకోగలిగితే కనుక అది వాడు సాధన చేస్తే ఆటోమేటిక్ గా ఆ గురువు కూడా వాళ్ళకి సహకరిస్తే ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళగలుగుతాడు.
(29:12) ముందు శుద్ద అవ్వాలి కదండి ముందు శుద్ద అవ్వడానికి ఒక తరంగం ఉంటుంది అనే విషయం తెలియదు అసలు శుద్ద అవ్వాలంటే మనిషి సుద్ద మీరు అన్న ఆరు అరషెడ్ వర్గాలు శుద్ధి అవ్వాలంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు పూర్వం అయితే అదే కదండీ రాజు కొడుకైనా సరే గురువు దగ్గర విద్య ఎందుకు నేర్చుకోవాలండి కదా గురువుగారు రారా ఏంటి రాజుగారి దగ్గరికి వస్తారు మరి ఎందుకు పెట్టారు అంటారు వాళ్ళని అక్కడికి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఆ యొక్క తయారవుతాడు ఆ రెస్పెక్ట్ ఆ వాల్యూ వాడికి ఉండాలి ఉంటే కానీ తయారవ్వడు కదా ముందఏంటి నేను రాజు కొడుకుని అనే అహంకారం తగ్గాలి.
(29:48) కదండీ దానికోసం పంపించేవారు ఉట్టినే కాదు కదండీ నేను రాజు కొడుకుని అనే అహంకారం తగ్గి మిగతా వాళ్ళతో కలిసి జీవించి ఆ జీవితము తను రాజుయిన తర్వాత సామాన్య జనం ఎలా జీవిస్తారో అర్థమవుతుంది కాబట్టి చేస్తారు స్పిరిచువల్ లో నువ్వు గురువు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారో అర్థమవుతుంది వాళ్ళు ఎన్ని ఎన్ని జన్మల నుంచి సాధన చేసి వచ్చారో ఎలా కష్టపడతారో అది అది తెలిస్తే ఇన్ని మాటలే రావండి అసలు ఇన్ని మాటలు రావు అవును అంటే మీరన్నారు ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటిదే ఇప్పుడు వస్తుంది అన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు వెంటనే మీరు వాళ్ళని
(30:31) కోరుకున్నట్టుగా జీవన ముక్తి అనేది దొరుకుతుందా ఈ జన్మలోనే లేదు ఇంకా మరింతం జన్మలు తీసుకో వాళ్ళు ట్రై చేయాలి కదండీ అసల ఇప్పుడు వేరే జన్మలో ఈ అవకాశం లేదు. జ్ఞానం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి ఒకసారి ట్రై చేసుకోరా నాయనా ఇన్నాళ్ళు శరీరంతో ఉన్నావు ఇన్నాళ్ళు బ్రతకడానికే ఉన్నావు ఇప్పుడు కొంచెం జీవించడానికి ట్రై చేసుకోమని మనకి జ్ఞానం ఇచ్చినప్పుడు ఈ జన్మలో ట్రై చేసుకుంటే కదా తెలుస్తుంది.
(30:58) వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు ఏంటి అనేది ట్రై చేస్తే కదండీ తెలుస్తుంది. మీలాంటి ఉత్తమ గురువుల దగ్గరికి వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఖచ్చితంగా జీవనముక్తి అనేది వచ్చి తీరాలి కదా ఎప్పుడూ కూడా జీవన్ముక్తి అనేది ఇంకొకళ్ళు ఇస్తారు అనడం తప్పండి వాళ్ళు మార్గంలో నడిపిస్తారు. నువ్వే ఆ జీవన్ముక్తి వైపు ప్రయాణం చేయాలి. ఇది అని చెప్తారు అంతే అంతేగానీ ఎవరో మనకి జీవనముక్తి ఇస్తారు ఎవరో మోక్షం ఇస్తారు అనిఅంటే అది తమస్సు అండి అది తప్పు ఉన్న నిజాయితీగా చెప్పాలని అంటే వాళ్ళు వాళ్ళ బ్లెస్సింగో లేకోతే వాళ్ళ సపోర్టో వాళ్ళ బలమో అది మనం తీసుకుంటాం తప్పించి
(31:40) ఎప్పుడు కంచంలో భోజనం పెడతారు స్వామి తినాల్సింది మీరే కదా లేదు తినిపిస్తారు ఎవరో ఒకరికోని మింగాల్సింది మీరే కదండి కదా కదా ఇది కూడా అంతే ఎవరు గొప్ప గురువు ఎవరు జీవన్ముక్తి ఇస్తారు అని కాదు మ్ ఎవరికి వాళ్లే అటువైపు ప్రయాణం చేసేటప్పుడు ఆ సపోర్ట్ కోసం గురువు దగ్గరికి వస్తున్నాము అని తెలుసుకోవాలి తప్పించి మాకు ఎవరో ఇస్తారు అనే ఆశ అది తప్పండి.
(32:07) మ్ నేను చేయాలనుకోవడం కరెక్ట్ గురువు చేసేదల్ల నడిపించడం మాత్రం నడిపిస్తారు నువ్వు అటువైపు నిజంగా ప్రయాణం చేస్తుంటే వాళ్ళ బలం ఏదనా నీకు సపోర్ట్ గా ఈజీలో ఈజీలో ఏమనా చెప్పగలుగుతారు. ఈ మార్గంలో మీరు ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మీరు మానసిక సమస్యలు ఇంకోట ఎక్కువగా స్త్రీలు ఎదుర్కున్న వాళ్ళు ఇలా వస్తుంటారు.
(32:33) అంటే వాడు చెప్పే విధంగా ఈ మానసిక సమస్యలు ఇవన్నీ ప్రాపంచికానికి సంబంధించినయి కదా ప్రాపంచిక యొక్క జగత్తులో వాడు ఎదుర్కుంటున్న సమస్యల్లోనుంచి వచ్చినాయి కదా అంటే ఈ సాధన ద్వారా ప్రాపంచికంలో ఉండే సమస్యలు కూడా తీరే అవకాశం ఉండదు మరి అలాగే వస్తారు కదండీ ఎందుకనింటే ఎవరైనా సరే మా దగ్గరికి వస్తే వాళ్ళే నిజంగా భగవంతుడి కోసం ఎవరు రారండి ఎక్కడో రేర్ గా ఉంటారు.
(32:57) నాకు భగవంతుడే కావాలన్న వాళ్ళు రేర్ గా ఉంటారు. వాళ్ళు ఏదో సమస్యతోటో ఒక గురువు దగ్గరికి వచ్చారంటే ఒక సమస్య ఒక బాధతోటే వస్తారు కానీ రామకృష్ణుడు చెప్పినట్టు ఆహారము ఒకరోజు మనం పెట్టేస్తే సరిపోదు వాడు ఎప్పుడు ఆహారము తయారు చేసుకునేలా నేర్పాలి మనం కదండీ అప్పుడు మేమఏం చేయగలుగుతామ అంటే ముందు వాడు మానసిక ఒత్తిడి తీసి నువ్వు ఎప్పుడు మానసికంగా ఒత్తిడి కాకుండా ఉండాలి అనిఅంటే జన్మ నుంచి జన్మరాహిత్యానికి వెళ్ళాలమ్మ లేదంటే మళ్ళీ ఇంకో జన్మ వచ్చి అప్పుడైనా ఇదే పరిస్థితి లో ఉంటావు కాబట్టి అనే విషయం తెలియజేస్తే వాళ్ళు స్లోగా స్లోగా రెడీ అవుతారు. మ్
(33:36) సో అంత రెడీ అయిపోవడానికి రెడీగా లేరు కదండి మనకు ఓపిక ఉండాలి. మనకి ప్రేమ ఉండాలి. ఉండి వాళ్ళని నడపాలి నడిపితేనే కానీ అది అవ్వదండి. దీంట్లో అనారోగ్యము ఆర్థికము ఇలాంటి సమస్యలు కూడా తీరే అవకాశం అదే నేను చెప్పనంటున్నాను. ఎందుకనింటే నాకు చాలా బాధ ఏంటంటే దాని కోసమే వస్తారు భగవంతుడి కోసం రారు మీరే అన్నారు కదా ఎవరో ఒక్కరే వస్తున్నారు మిగతా వాళ్ళందరూ దానికి వస్తున్నారు అన్నారు కదా అదే కదా మరి అలాగే వస్తారు కాబట్టి నేను ఏమంటానఅంటే ఆర్థిక సమస్య సామాజిక సమస్యలు ఇవన్నీ తీరాలని నువ్వు రాకూడదు.
(34:10) ఉమ్ నువ్వు సాధన చేయాలని వస్తే ఇప్పుడు మీరు ఈ ఊరు వెళ్తున్నారు అనుకోండి మీరు మీరు ఏదనా ఊరు వెళ్తున్నారు అనుకోండి మీ ఊరు వదిలేస్తున్నారా లేదా స్వామి కదా మ్ ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయా వెళ్ళవా ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి అవును కదండీ అందుకని నేను ఎప్పుడూ కూడా నీకు ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పను నీకు డబ్బులు వస్తాయని నేను చెప్పను నువ్వు ఇటు వెళ్ళినప్పుడు ఈ పైసలు లేకపోతే దీంతో కాదు నీ జీవితం నీ జన్మ మ కోట్ల కోట్ల విలువైంది.
(34:42) అది తెలియట్లేదు కాబట్టి ఆ విలువైన దాన్ని తెలియజేస్తాను అంతే త్రిగుణాతీతంగా ఉండాలి అంటారు. మూడు గుణాలకు అతీతంగా ఉండాలి అదే మీరు ఆరు అర్షడ్ వర్గాలు అడిగారు అవును గుణం అంటే రజస్సు తమస్సు సత్వము అవును అంటే ఏదో ఒక దాంట్లో లేకుండా ఎట్లా ఉంటాడు మనిషి ఈ పని చేసేటప్పుడు తప్పనిసరిగా రజస్సు ఉంటుంది మ్ ఏవండీ రెస్ట్ తీసుకునేటప్పుడు తమస్సు ఉంటుంది ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు అంటే సత్వగుణం ఉంటుంది ఉమ్ ఇప్పుడు ఇప్పుడు మేము మీకు చెప్తున్నాం అంటే రజస్సు తోటే కదండీ రజస్సు ఉండకుండా ఉంటుందా ఏంటి అదే కానీ అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మ్ ఎలా అంటే ఇప్పుడు వర్క్ చేయడానికి రజస్
(35:23) వచ్చింది దాని తర్వాత అది ఆగాలి ఆగడం అనేసి ఇప్పుడు మీరు ఏదో నన్ను ఇబ్బంది పెట్టారు అనుకోండి ఆ బయటికి వెళ్ళాక సచిన్ గారు మీరు ఏంటని తిట్టాను అనుకోండి ఆ రజస్ కంటిన్యూ అయినట్టు లెక్క మ్ ఓకే సో అక్కడితో అది క్లోజ్ చేసి మళ్ళీ మనం సత్వంలోకి వచ్చేయాలి వచ్చేయాలి ఇది మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే మ్ మూడు గుణాల్ని ఆరు ఆరు షడ్ వర్గాల్లో అది డీప్ ఉమ్ కాబట్టి కాబట్టి అవి వాటికి సాధన చేయాలి ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి చేస్తే కనుక మనం చూసుకుంటుంటే మనకి లెగుస్తుంది కోపం లేతే అసూయ అసూయ వచ్చిన తమస్సేనండి అసూయ వచ్చినా తమస్సే లెగుస్తున్నాయి ఇవి అన్నప్పుడు
(36:05) మనం దాన్ని గుర్తించగలగాలి అందుకే నిన్ను నువ్వు చేసుకోమన్నాడు ఎన్ని చెప్పినా భగవాన్ ఆ ఒక్క వర్డ్ లో అన్ని అందులోకి వచ్చేటంత ఇంత భగవద్గీత అంతా ఒక్క వర్డ్ లో చెప్పాడేసా నేను అనుకుంటాను భగవాన్ లేకపోతే అసలు మేమ ఏమ అయిపోదాం అనుకుంటాం ఆ ఒక్క వర్డ్ లో ప్రతిదీ గుర్తుకొస్తుందండి ప్రతీది గుర్తుకొస్తుంది. అంటే గుణాతీతంగా ఉండడం అనేది మాత్రం అసాధ్యం.
(36:30) ఉండొచ్చు గుణాతీతంగా మీరు సుశత అవస్థలో ఉన్నారు ధ్యానం చేస్తున్నప్పుడు గుణాతీత స్థితిలో ఉన్నారు కదండీ డీప్ సాధన చేసేటప్పుడు సమాధిలో గుణాతీత స్థితిలో ఉంటారు తప్పనిసరిగా ఉంటారు. అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడైనా కనీసం మనం భగవంతుని లో ఉన్నట్టుగా భావన చేయొచ్చా అయ్యా మరి భగవంతుడులో ఉన్నామనే కదా ఇవన్నీ గుణాతిత స్థితి వచ్చింది కదా లేకపోతే ఎలా వస్తుందండి నీకేదో మనసు ఏదో డోలుస్తాంది అక్కడ ఏదో ఉంది నువ్వు నువ్వు ముందు చూసుకో అంటాంది అంటే రజస్సు పరిగెడతాంది ఏదో స్వార్థం ఉంది ఇప్పుడు సత్యంగా దేనికి ఉపయోగపడతారు అనుకున్నాను అనుకోండి తమస్సు
(37:08) తమస్సులోకి వచ్చేస్తుంది కదా ఇదంతా సో ఏ పని చేస్తున్నా ఈ మూడింటిని మీరు ఈ మూడింటితోటే పని చేసినా కూడా ఈ మూడింటిలో నేను ఇరుక్కుంటున్నానా లేదా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మ్ మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరో చెప్పక్కర్లేదండి ఎందుకంటే ఎవరు చెప్పరు. మ్ ఎవరికీ తెలీదు మనం ఏ గుణంలో ఉన్నామ అనేది ఎవరికీ తెలియదు.
(37:33) ఎందుకని మనం లోపల ఏది అనిపించిందో అది మొహంలో వ్యక్తం చేయం. హమ్ మొహంలో నవ్వుతూ కొంతమంది వ్యక్తం చేసేస్తారు. వాళ్ళకి బిపిలు రావు మ్ ఓకే ఎవరైతే లోపల ఒకటి పైకోటే ఉన్నారో వాళ్ళ తప్పనిసరిగా బీపీలు వస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా కూడా మనసు అనేది ఏదో కోతి లాంటిదనో ఇంకో ఇంకోటో చెప్తా ఉంటారు. అది మనం బాహ్యంగా బయట ప్రపంచం తిరగకుండా అయితే ఉండలేము.
(37:59) మ్ చూడకుండా ఉండలేము వినకుండా కూడా ఉండలేము. మరి ఈ సమయంలో వచ్చే చెడు ఆలోచనల నుంచి దీన్ని ఏ విధంగా మల్లించాలి సాధన చేస్తున్నంత సేపు మాత్రమే వీళ్ళు ఆ విధంగా ఉండి తర్వాత మామూలుగా అయిపోయిన తర్వాత ఇంకా సాధన చేసి ఏంటి ఉపయోగం ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు శరీరానికి స్నానం చేస్తున్నారా చేయట్లేదా కంపల్సరీ చేస్తున్నారా అవును మరి మనసుకి చేయాలా వద్దా మ్ ఓకే అంటే ఏ రోజుకి ఆ రోజు మీరు తిరిగిన దాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి మీరు చేయరు ఓకే మీకు ఏదైనా పనులు ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు మరి అప్పుడు అది ఎలా ఉంటుంది శరీరానికి అయితే శుద్ధి చేస్తున్నారు
(38:35) ఆహారం ఇస్తున్నారా లేదా మానేలేదు కదండీ ఆహారం ఇస్తున్నారు శుద్ధి చేస్తున్నారు బయటికి వెళ్లి వచ్చామని మీకే చికాగగా ఉంటుంది మళ్ళీ డ్రెస్ మార్చ్ చేసుకుంటున్నారు మళ్ళీ ఫ్రెష్ అవుతున్నారు మరి మనసు ఫ్రెష్ అవ్వాలని ఎందుకు అనుకోవట్లేదు అక్కడ నాలెడ్జ్ లేక మనుషులు ఇబ్బంది పడుతున్నారంట ఎప్పటికప్పుడు ఇప్పుడు మేమైనా సరే మా సాధన మేము చేసుకోలేదు అనుకోండి ఇంకా అప్పుడు ఎలా కుదురుతుంది అప్పుడు పక్కకి పడిపోతాం మ్ కదండీ ఎవరికి వాళ్ళు వాళ్ళ కాపలా కాసుకోవాలి.
(39:06) ఉమ్ పక్కకు పడిపోకుండా చేసుకోకపోతే ఏమవుతుంది ఈ భౌతిక ప్రపంచంలో బోల్డ్ వస్తాయి మనకి కదండీ ఏవో బోల్డ్ డబ్బు కార్లు గౌరవాలు దండలు ఏవో వస్తాయి అన్ని బోల్డ్ కానీ అవి ఎన్ని రోజులు ఉంటాయి కదండీ ఎన్ని రోజులు ఉంటాయి మీరు సినిమా స్టార్లని వాళ్ళని చూస్తున్నారు అవంతా వాళ్ళ పుణ్యం బోల్డ్ వస్తున్నాయి కానీ వాళ్ళకి ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది గమనిస్తే తెలుస్తుంది కదా అలా తెలుస్తుంది.
(39:36) సో మనం గురువులై ఉండి కూడా మనం కూడా పడిపోకుండా ఉండాలి అని అంటే ఆ ఏరుక [గొంతు సవరించుకోవడం] అయితే మాత్రం ఉండి ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే అది ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు శరీరము ఎలా అయితే మీరు శుద్ధి చేస్తున్నారో ఆహారం ఎలా ఇస్తున్నారో మనసుకి మనం శుద్ధి చేయాలి అని తెలియాలి. ఈ శుద్ధి అనే ప్రక్రియ ఏ విధంగా చేయాలి వాళ్ళ ఇష్టంఅండి వాళ్ళు జపం చేస్తారా ధ్యానం చేస్తారా వాళ్ళ ఇష్టం కొంతసేపు మనసుని ఆ బాహ్య ప్రపంచం నుంచి దాన్ని కాముగా ఉంచటము అది గ్రంథం చదువుకుంటారా ఓకే లేకపోతే ఏదనా మీరు మొక్కల్లోకి మొక్కల్లోకి వెళ్తే ఒక హాయ్ వచ్చేస్తుంది ప్రకృతిలో
(40:19) ప్రకృతిలోకి వెళ్తారా అది వాళ్ళ ఇష్టం అందుకే చెప్తున్నాను మీ మనసుకి మీరు టైం ఇవ్వండి అంటున్నాను నేను శరీరానికి టైం ఇచ్చారు జీవితానికి టైం ఇచ్చారు మీ మనసుకి అదే నడుప తోంది కాబట్టి దానికి కూడా ఇవ్వాలనే చిన్న జ్ఞానం తెలిస్తే కనుక ఎవరు ఇబ్బంది పడరండి అంటే కానీ ఇవన్నీ చూసినవన్నీ మనకి చిత్తంలో స్టోర్ అయి ఉంటాయో ఇంకా మనసు నువ్వు ఎంతసేపు కంట్రోల్ చేసి మళ్ళ ఏదో టైం లో గుర్తొస్తాయి నీ మీ ప్రభావితం చూపిస్తాయి అంటారు మరి దానికి మరి మీరు శుద్ధి చేయొద్దా ఇప్పుడు జన్మల నుంచి ఏవో తెచ్చుకున్నాం అనుకుందాం పో ఏవండీ మనకే తెలిసిపోతుంది కదా
(40:54) తెలుస్తున్నప్పుడు దాన్ని మనము ఇది వాసన మ్ ఈ వాసనని మనం తొలగించుకోవాలని మనకు తెలియాలి కదా మ్ [గొంతు సవరించుకోవడం] తెలియాలి మనం కొంత శుద్ధి చేసుకోలేము డీప్ సాధన చేసేటప్పుడు గురువులు ఆ వాసనలు తీస్తారు నిజమైన గురువులు అయితే కనుక ఆ వాసన [గొంతు సవరించుకోవడం] వాళ్ళు నిజంగా సిన్సియర్ గా వీళ్ళు సాధన చేస్తూ ఉంటే గురువులే తీయగలగాలి.
(41:17) అవును వాసన అయితే గురువులే తీయగలరు మనసు వరకు బుద్ధి వరకు వీళ్ళఏదో శుద్ధి చేసుకుంటారు కానీ జన్మాంతరం నుంచి ఏటి వస్తాయి మనకి తెచ్చుకుంటాం మూట ఆ మూట తొలగడానికే స్పిరిచువల్ ఆ దానికే గురువు కదండీ అంటే గురువు సూక్ష్మ రూపంలో వచ్చే గురువులు ఎవరైనా ఉంటారండి వీళ్ళు ఈ గురువు దగ్గరికి వెళ్ళారు వాళ్ళే చేయగలుగుతారు అంటారా ఆ మీరు వెళ్ళిన గురువు నిజంగా చేయగలిగే స్థితి ఉంటే వాళ్ళే చేస్తారు.
(41:42) వాళ్ళే చేస్తారు. మీరు మీరు వెళ్ళిన గురువు సరైన గురువు అయితే గనుక వాళ్ళే చేస్తారు. తీవ్రత ఎక్కువైతే ఆధ్యాత్మికతలో సాధనలో తీవ్రత ఎక్కువైతే గృహస్థలో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్తుంటారు. అది తప్పండి ఇప్పుడు మేమందరం గృహంలో నుంచే వచ్చాం కదా సరైన జ్ఞానం ఉంటే తీవ్రత అంటే ఆతృత తీవ్రత కాదు అది ఆతృత ఉంటుంది.
(42:09) ఆతృత ఎలా ఉంటుందంటే పక్కోళ్ళని ఎవరినో చూసి నేను అర్జెంట్ [గొంతు సవరించుకోవడం] గా ఎలా అయిపోవాలి అలా అయిపోవాలి లేకోతే పుస్తకాలు చదువుతారు సోషల్ మీడియాలో చూస్తారు అక్కడ ముక్క అక్కడో ముక్క వింటారు ఒక లైన్ లో వెళ్తున్నాడు వల్ల మళ్ళీ కాదు ఇదేదో ఇదైతే నేను తొందరగా వెళ్ళిపోతాను అనే ఒక ఆతృత ఉంటుంది అందుకే శరణాగతి అన్నారు నువ్వు సరండర్ అవ్వనంత వరకు నువ్వు ఏం పొందలేవండి ఇది మన పెద్దలు చెప్పింది నేను చెప్పింది కాదు నేను కూడా చాలా సంవత్సరాలు ఆత్మే గురువు కదా మనకి గురువు ఎందుక అని అనుకున్నాను ఓకే అంతే కదా ఇది ఇది తెలుస్తుంది మనకి మనకి నిజంగా గురువు వచ్చిన
(42:44) లోపలే ఉన్నాడు లోపలే ఉన్నాడు కానీ మనం ఏదో చెప్తా ఉంటారు కదా అంటే ఏ స్థాయిలో ఆ స్థాయిలో తీసుకోకుండా ఎవరో హైయెస్ట్ చెప్తే అది మనం తీసేసుకుని మనకు అన్వయించేసుకుని మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఆ ఆతృతలో స్పిరిచువల్ లో ఏదో చేసేయాలఅనుకోవడం తప్పు జీవితం వేరు ఆధ్యాత్మికం వేరు కాదండి నీ జీవితాన్ని చక్కగా మలుచుకోవడానికి ఆధ్యాత్మికం సపోర్ట్ చేస్తుంది సాధన సాధన తర్వాత నువ్వు నిజంగా సిన్సియర్ గా చేసినప్పుడు జన్మాంతరం వైపును వెళ్ళడానికి నీ గురువు సపోర్ట్ చేస్తాడు.
(43:22) అంతే ఉంది అసలు ఎన్నో రకాల ఒత్తిడులు విపరీతంగా స్ట్రెస్ ముఖ్యంగా స్త్రీల మీద అయితే మరీ ఎక్కువగా ఉంటుంది అంటే గృహంలో ఉండే ఉంటుంది బయట కూడా సొసైటీ నుంచి ప్రెజర్ ఉంటుంది వాళ్ళు ఏం చేయాలనుకుంటే ఇబ్బందులు ఉంటారు. పిల్లలు కాలేజీలకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేదు ఇన్ని రకాల ఒత్తిడు తగ్గించుకుందామని ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే ఈ ఆధ్యాత్మిక ఒత్తిడి ఎక్కువైంది కదమ్మా ఏ విధంగా అంటే ఏది కరెక్టో ఏది కాదు ఇదా అదా అని ఒక స్ట్రెస్ వాళ్ళు తీసుకుని ఇప్పుడు దేనిలోన కూడా వాళ్ళు ఒక లైన్ లోకి వెళ్ళలేకపోతున్నారు దాన్ని ఎట్లా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయాలి
(43:55) అందుకే బయటికి రావాల్సి వచ్చిందండి మేము సోషల్ మీడియాలో అనేక రకాలుగా చెప్తున్నప్పుడు పడుకుని మనం చక్కగా సెల్ పక్కన పెట్టుకొని స్పిరిచువల్ పేరు చెప్పి అన్ని రకాలు వినేస్తూ ఉంటే మైండ్లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎక్కువైపోయింది మనసుకి ఇచ్చేసారు కదా మీరు మీరు మనసుకి ఇచ్చేసారు అవును ఇచ్చేయడం వల్ల విషయం విషయం అనేది మీరు మనసుకి ఇచ్చేసారు స్పిరిచువల్ అనే విషయాన్ని మనసుకి ఇచ్చేసారు ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది గుర్తు చేస్తూ ఉంటుంది కదండీ అప్పుడు వచ్చింది ఇబ్బంది ఇలాగా తప్పించి పూర్వం లేదు కదండీ పూర్వం ఎవరికీ ఇంత ఇబ్బంది లేదు వాళ్ళు
(44:32) గృహస్తులుగా ఉన్నారు కొంతమంది మాత్రమే గురువులు సాధన వెళ్లేవారు ఇదివరకు ఇప్పుడు ఎక్కువ మంది ఆ వైపుగా ప్రయాణం చేస్తున్నారు అప్పటికి ఇప్పటికి మార్పు ఏంటండి అంటే ఇదివరకు లేదు అనడానికి కారణం ఏంటంటే చాలా తక్కువ మందే గురువులు ఎక్కడున్నారో వెళ్ళడము ఒక లిమిటెడ్ గా ఉండి వాళ్ళు ఆ ముందు ఆ మార్గంలోకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అనేకమంది స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా దీంట్లోకి వచ్చేవాళ్ళు ఏది మంచిది ఏది మంచిది చూస్తున్నారు మంచిది అంటే అది సోషల్ మీడియా నుంచే వచ్చిందండి అది అది మంచిదే అంతే రెండు ఉంటాయి.
(44:58) మంచి చెడులు రెండు ఉంటాయి. ఎందుకనింటే ఎక్కడున్నారో తెలియదు. తడుముకోలేము మనక ఏం కావాలో తెలియదు అటువంటప్పుడు ఇవన్నీ వచ్చినయి కదండీ అప్పుడు వచ్చిన తర్వాత నాకేం కావాలో తెలుసుకుని అక్కడితో ఆగాలి తప్పించి ఇంకా అదే పని కింద శ్రవణానందం అంటారు మ్ ఆ శ్రవణానందంలో మనసు ఇరుక్కుంది అని తెలియాలి. అక్కడ మళ్ళీ స్టాప్ చేయాల్సి ఉంటుందండి స్టాప్ చేసి నేను ఇన్ని రోజులు విన్నాను విషయం తెలిసిపోయింది ఇంక నాకు విషయం వద్దు నేను ఆచరించ నేను ఆచరించాలంటే నేను ఏం చేయాలనే అన్వేషణ కావాలి.
(45:37) ఆ విచారణ కావాలి నా గృహంలో నాకు ఉండే పరిస్థితి ఏంటి నాకు ఉండే కమిట్మెంట్స్ ఏంటి నేను ఎలా వెళ్ళగలుగుతాను అనే దగ్గర ఆ క్లారిటీ లేకపోతే ఎలా స్వామి ఆ అంటే ఈ అలజడి నుంచి వాళ్ళు ఏదో ఒక దాన్ని ఎందుకోవడంలోనే ఇబ్బంది కదా అవును అదే ఆ క్లారిటీ రావాలి మీకు ముందు ఆ క్లారిటీ రావాలి ఎవ్వరైనా సరే ముందు అలా తిరుగుతారండి తిరిగిన తర్వాత వాళ్లకి ఒక అవగాహన వచ్చేస్తుంది మ్ వచ్చిన తర్వాత ఆగుతారు అంతవరకు వాడి కాళ్ళు ఊరుకోవు కానీ ఇంతలోనే నష్టం జరిగిపోతుంది కదా ఏం నష్టం మరి ఎవరు వెళ్ళమన్నారు వాళ్ళు వాళ్ళు స్వయంగా వెళ్ళారు కదా మంచి కోసమే కదా వెళ్ళారు మంచి కోసమే వెళ్ళారు నేను కాదనట్లేదు
(46:18) కానీ ఏమి నష్టం జరుగుతుంది సమయం వృదా సమయం వృధా అవుతుంది మరి నీ జీవితంలో నీ చిన్నప్పటి నుంచి ఎంత సమయం వృధా చేశారు నీ చిన్నప్పటి నుంచి ఎంత సమయం వృధా చేశారు తెలియక తెలియక చేశారు తెలిసారు తెలిసినప్పుడు ఎప్పుడు కూడా తెలిసినప్పుడు ప్పుడు ఏంటంటే సమయం వృద నేను కూడా మరి ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు తిరుగుంటాను అవును నేను ఎప్పుడు సమయం వృదా అయింది అనుకోలేదు నాకు అవగాహన వచ్చింది.
(46:46) అవగాహన వచ్చింది ఎలాగ సంస్థల డెవలప్మెంట్ే తప్పించి స్పిరిచువల్ లేదు అని అర్థమయిన తర్వాత నోరు మూసుకుని ఓంకారాన్ని పట్టుకోగలిగితే దాని మీద అలా జర్నీ ఇదంతా కూడా ఇప్పుడు ఆ ఏడు సంవత్సరాలు వేస్ట్ అయింది అని చెప్పి నేనేం బాధపడట్లేదండి ఎందుకంటే అవగాహన వచ్చింది. ఇంకొకసారి వెళ్ళను కదండీ ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు దాని యొక్క రిజల్ట్స్ మీరు చూశారు దానిలో ఉత్తమంగా అది ఈ విధంగా ఇప్పుడు మా ముందుకి ఈ విధంగా వచ్చారు.
(47:13) వీళ్ళు ఏంటంటే ఆ విధంగా అవ్వగలుగుతామా లేదా మనం వెళ్ళగలుగుతామా లేదా అనేదా అసలు ఎంత అదృష్టం అంటే అండి ఎవరికైనా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎంత అదృష్టం అంటే వాళ్ళు సాధించి అరటిపండు వలిసిపెట్టి చేతిలో పెడుతుంటే తినలేకపోతున్నారు అవును ఏం చేయాలి నాకు ఒక్కొక్కసారి వాళ్ళకి చేయించేటప్పుడు హీలింగ్ కానీ ప్రాసెస్ చేస్తున్నప్పుడు చాలా అనిపిస్తుంది.
(47:35) వీళ్ళు ఎంత అదృష్టవంతులు మనక ఎవరైనా చేయిస్తే బాగుండేలాగా మనక ఎవరు చేయించలేదు కదా [నవ్వు] సో అదే కదమ్మా ఎందుకంటే మీరు దాదాపుగా 30 సంవత్సరాల పాటు దాని మీద కృషి చేసి ఇవాళ ఆ ఫ్రూట్స్ మీరు ఇస్తున్నారు ఫ్రూట్స్ తినడమే వాళ్ళు ఇప్పుడు చెట్లు నాట మరి అది కూడా మేము తినలేమంటే ఏం చేయాలండి తమస్సు అదంతా అదంతా తమస్సు నేను డబ్బులు ఇస్తాను కావాలంటే ఆధ్యాత్మికంలో మీరు నాకు మోక్షం ఇస్తారా కావాలంటే ఆస్తి రాసేస్తాను మోక్షం ఇస్తారా అని అడుగుతారు అవును అది తప్పు అని మనం చెప్పామ అనుకోండి అది రైట్ అనే వాళ్ళ దగ్గరికి పోతారు పోయి మేము మోసపోయాము అంటారు
(48:11) ఎవరు వెళ్ళమన్నారు నీ తమస్సు ఏం చేసింది నేను కష్టపడను నేను ఏమి ఆచరించను నేను ఒకటే చెప్తాను స్వామి ఇవన్నీ అనవసరం మీరు చదువుకోవడానికి ఒక పాద ఏళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఒక 10 ఏళ్ళు ఖర్చు పెడుతున్నారు. పెళ్లి చేసుకుని పిల్లల్ని పెంచడానికి ఒక 20 సంవత్సరాలు పాతి సంవత్సరాలు ఖర్చు పెడుతున్నారు.
(48:30) స్పిరిచువల్ లో ఎంత టైం ఖర్చు పెట్టారు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా కనీసం 10 ఏళ్ళనా దీంట్లో పెట్టగల అసలు అవసరం లేదు అసలు మీరు కోరుకోవడం ఎక్కువ కోరుకుంటున్నారు సమయం ఇవ్వనంటున్నారు ఎలా కుదురుతుంది కదండీ పిండికొలది రొట్టె అని చెప్పి మీరు ఎంత సమయం ఇచ్చారో అంతే మీరు పొందుతారు కదా కదండీ మీరు ఎంత డబ్బు ఇచ్చారో అలాంటి వస్తువే తెచ్చుకుంటున్నారు మీరు ఇక్కడ సమయం అంటే నీ పుణ్యం నీ కాలం నీ కాలాన్ని మిగతా అన్నింటికీ ఇంత ఖర్చు పెట్టావు కదా ఆ మరి ఇది ఇదేమో కోరుకునేది ఎక్కడ మోక్షము భగవంతుడు చేరుకోవడం కోరుకుంటున్నప్పుడు దానికి నేను ఇచ్చే సమయం ఎంత
(49:06) అందులో పార్టీలు పెళ్ళళ్లు వస్తే నేను ఎగ్గొట్టేస్తున్నాను అవన్నీ చెప్పరండి అవునండి అవన్నీ చెప్పరు చెప్పరు మరి సిన్సియర్ కి ఎప్పుడూ లోటు లేదు స్వామి నిజాయితీగా సిన్సియర్ గా ఉన్నప్పుడు లోటు ఎక్కడ ఉంటుంది కదా ఇట్లాంటి గురువు కావాలని వాళ్ళ లోపల ఒక ఆర్దరత ఎక్కువ అయినప్పుడు కచ్చితంగా అలాంటి గురువు దొరుకుతాడని గ్యారెంటీ అయితే ఉందా ఉంది ఖచ్చితంగా చెప్తాను నేను ఈ విషయం వాళ్ళు సిన్సియర్ గా గురువు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి గురువు దొరుకుతారండి మీరు అంత తీవ్రత పడిన క్షణం ఎప్పుడైనా ఉందా ఉంది మ్ అంటే విసిగిపోయి విసిగిపోకముందు నేను అన్న అటు వెళ్ళినప్పుడు మాత్రం చాలా
(49:44) తీవ్రంగా తిరిగాను విసిగిపోయిన తర్వాత నాకు వద్దు ఇంకా అనుకున్న తర్వాతే నాకు దొరికారు. [గొంతు సవరించుకోవడం] అనుకున్న తర్వాత అప్పుడు దొరికినప్పుడు కూడా వాళ్ళని కూడా రిజెక్ట్ చేశను ఎందుకని విసిగిపోయి ఉన్నాను ఎన్నో చూసిఉన్నాను కాబట్టి అప్పుడు ఎన్నో చూసిఉన్నాను అప్పటికే ఒక స్త్రీని అయ ఉండి చాలా ఇబ్బంది పడ్డానండి ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి నాన్నగారే గురువు కాబట్టి సన్యాసం అనిఅంటే అటు పారిపోయాను ఎందుకంటే మా అమ్మగారి ప్రభావము లేకతే అప్పుడున్న సాధువులని చూసి వద్దు అని వివాహం చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఆ జీవితంలో సేవ చేయ సేవ చేయాలి
(50:21) అనుకున్నాను ఈ స్పిరిచువల్ వద్దు సేవ చేయాలి అది ఇది వేరని నేను అనుకున్నా అనుకున్నా ఆ సేవ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం నాకు ఏంటంటే సేవ కూడా గొప్ప కోసమే చేస్తున్నారు. మ్ ఇందులో మనం పడిపోతాము. ఇలా కాదు గుర్తింపు కోసమే సేవ చేస్తున్నారు గుర్తింపు కోసమే ఇవన్నీ అనేది అర్థమయిన తర్వాత బాధవచ్చి అప్పుడు భగవాను తెలియబడటము అది జన్మాంతర వాసన అప్పుడు అన్వేషణ ఇవన్నీ జరిగినయి కదండి విసిగిపోయి నేను వాళ్ళని రిజెక్ట్ చేసిన వాళ్ళు నన్ను పట్టుకున్నారు ఇది నేను సన్యాసానికి కూడా మరి అదే కదా మా గురువుగారు పాపం ఆయన తాపత్రయపడి నేను సన్యాసం కూడా వద్దన్న వారు వారు పాపం
(51:06) నీకు అర్హత ఉంటే గురువే నిన్ను పట్టుకుంటారు తప్పకుండా తప్పకుండా ఈశ్వరుడు ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందండి అర్హత పెంచుకోవడం అనేదా అర్హత పెంచుకోవడమే భగవంతుడు నారు పోసినవాడు నీరుపోయాడా అంటే పొట్టక చూస్తున్నారు కానీ ఆయన నిన్ను పుట్టించినప్పుడు ఈ మానవ జన్మ ఇచ్చాడు అంటే నువ్వు జ్ఞానం వైపుకు వెళ్లి ఆత్మ వైపు ప్రయాణం చేసి నన్ను చేరుకోమని చెప్పాడు శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు మచ్చిత్తాః మద్గత ప్రాణాః అని చెప్పాడు కదండీ బోధయంతః కథయంతః పరస్పరం నువ్వు వింటావా కథల రూపంలో తెలుసుకుంటావా అన్నింట్లో నేనే ఉన్నాను తెలుసుకుని నన్ను
(51:47) చేరుకోమని చెప్పాడు కదా అంత బాగా చెప్పినప్పుడు ఆయన చూసుకోడండి పాపం ఆయన బిడ్డలని ఆయన చూసుకుంటున్నాడా లేదా మీకు ఆపద వస్తే భగవంతుడిని తలుచుకుంటున్నారా ఎవరిని తలుచుకుంటున్నారు కదా అప్పుడు నువ్వు పూర్తిగా సత్యం వైపు ప్రయాణం చేసి నాకు నాకు ఇదే కావాలి నువ్వు తప్ప ఇత పరం పెరుగను అని ప్రహల్లాదుడు చెప్పినట్టు మనం వెళ్ళగలిగితే అవన్నీ స్టోరీలు కాదు స్వామి వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు ఒక రాక్షస తండ్రి దగ్గర ఒక దైవబలంతో ఒక చిన్న బిడ్డ ఎలా నిలబడ్డాడు ఈ స్టోరీలు అనుకుంటే ఏం చేయాలి సినిమాలు స్టోరీలు తీసి మీకు మైండ్ అంతా పక్కక వెళ్ళిపోయింది
(52:29) కాబట్టి అవుతుంది. ఇప్పుడు మేము ఒక స్త్రీ రూపంలో ఉండి అక్కడ అన్ని ఇబ్బందులు పడిన అక్కడే కూర్చుంటే ఆశ్రమం పుట్టింది ఓకే కట్టింది కాదు స్వామి పుట్టింది అది ఇయ్యబడింది కట్టారని అనుకుంటారు అది మనం ఏం కట్టమండి మనం ఎవరండి కట్టడానికి ఒక చిన్న ఇల్లు కట్టడానికి నానాయతన మీ జీవితాంతం పడతా ఉంటారు ఒక అంత పెద్ద ఆశ్రమం కట్టాలి అని అంటే ఎంతమంది గురువులు సపోర్ట్ చేయాలి ఎంతమంది పీపుల్ సహకరించాలి దైవబలం ఎంత కావాలి ఎంత ఉంటే ఈ ఉపాధి చేస్తుంది అది ఇది ఇది మనం గుర్తించాలి అది కట్టి నేనే కట్టాను అన్నాను అనుకోండి నేను అయిపోయింది పడిపోయింది
(53:13) దాని కింద నలుగుతాను దాని పైన కూర్చోవాలి అనిఅంటే మంది కాదు ఇది మంది కాదు అన్నప్పుడు అది నా కింద ఉంటుంది. ఓకే కాబట్టి జీవితం ఎవరైనా సరే వాళ్ళ జన్మక వచ్చినప్పుడు ఒక్క మానవ జన్మలోనే మనం తెలుసుకోగలం కాబట్టి మనం ఏం చేస్తున్నామో ఎంత అనవసరమైన విషయాలు తగ్గించుకుంటే మనకి టైం ఉంటుంది ఆ టైం ని నా జన్మకి నేను సద్వినియోగం చేసుకోవాలన్నప్పుడు మనసు బుద్ధి ఇంద్రియాలు చుట్టూ ఉండే ప్రకృతి అన్నీ సహకరిస్తాయి ఖచ్చితంగా చెప్తాను అంటే అమ్మ ఇప్పుడు జీవుడు వేరు ఆత్మ వేరా జీవుడికి ఆత్మని సెపరేట్ గా చేసుకోవడం
(53:58) అంటే ఈ శరీరం ఆత్మని సెపరేట్ గా చూసుకోవడం అంటే మన శరీరాన్ని ఈ దేహాన్ని మనమే చూసుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది రెండు వేరు వేరే కాదు ఆత్మ ప్రారబ్ధానుసారం శరీరాన్ని తీసుకుంటుంది. ఓకేనండి శరీరాన్ని తీసుకున్నప్పుడు లోపల నుంచి తనే రక్షణ అంతా కూడా ఓకే పుట్టిన పిల్లవాడికి ఎవరు రక్షణ తల్లి రక్షణ అని మీరు అంటున్నారు ఒకవేళ రోడ్డు మీద వదిలేస్తే తల్లి ఎవరో ఒకరు ఎలా కాపాడుతున్నారు తనకి తాను పోషించుకుంటుంది ఓకే కానీ ఇప్పుడు అక్కడక ఏమవుతుంది అనిఅంటే నెమ్మదిగా భౌతిక పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మన మనసు ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల ఆ జీవ లక్షణాలని అంటించుకుంటూ ఉంటాం
(54:46) ఓకే స్పిరిచువల్ ఏం చేస్తుంది అంటే ఈ జీవ లక్షణాలు తగ్గించి ఆత్మ వైపు ప్రయాణం చేయిస్తుంది నువ్వు మర్చిపోయిన ఆత్మని గుర్తు చేస్తుంది కాబట్టి జీవుడు వేరు ఆత్మ వేరు కాదు జీవ లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు మనమే తెచ్చుకుందాం అంటే అనేక జన్మల నుంచి శరీరంతో వచ్చాం కాబట్టి శరీర వాసన అనేది ఒకటి ఉంటుంది అవును జన్మాంతర వాసన అంటే అది ఒక్కటే ఉంటుంది ఓకే ఆ జన్మాంతర వాసన వదిలించడానికే గురువు యొక్క లక్ష్యం అవును ఓకే ఈ శరీరాన్ని చూసుకుని మనము నేను నేను అనుకున్నప్పుడు ఆత్మను మర్చిపోతున్నారు మీరు ఆ మర్చిపోయిన దాన్ని స్పిరిచువల్ ఏం చేస్తుందంటే గుర్తు చేసుకో
(55:31) ఒరేయ్ నాయనా నువ్వు జీవుడు కాదు నువ్వు ఎన్ని రోజులు ఉన్నా ఇంతే ఇంకా నువ్వు మళ్ళీ ఈ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు నీకు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు ప్పుడు తెలుస్తుంది ఎలాగో తెలుస్తుంది ఎవరికైనా తెలుస్తుందండి ఎవరికైనా మెచూరిటీ 40 తర్వాత వస్తుంది అంటే ఏంటి అర్థం అనుభవంలో అనుభవంలో ఏ భ్రమ అయితే ఉందో ఎన్ని రోజులు నాది నాది అన్నది అది నీది కాదని 40 తర్వాత 60 వచ్చేలోగా అర్థమవుతా ఉంటుంది అవగాహన వస్తుంది అవగాహన వస్తా ఉంటుంది కానీ అప్పుడు ఈ 40 వరకు చేసిన అనుభవం మనసు పట్టేసుకుని అది వెంటాడుతూ ఉంటుంది వెంటాడుతూ ఉంటుంది
(56:09) అందువల్ల ల మీకు మొదటి నుంచి స్పిరిచువల్ లో ఉంటే ఈ అనుభవం తగ్గుతుంది. అవును ఒకవేళ లేదు అలా వచ్చేసారు ఓకే ఇప్పటి నుంచి అయినా ఆ జీవ లక్షణాలు తగ్గించి నేను ఆత్మని అనే విషయం గట్టిగా పట్టుకుంటే గనుక ఆ జర్నీ ఈజీ లేకోతే అవ్వదండి. అయితేమో ఇప్పుడు చివరగా ప్రేక్షకులందరికీ కూడా ఏదైనా కూడా మనకి అనుకూలంగా జరుగుతుంది ప్రతి విషయం కూడా ఇదంతా కూడా విశ్వ ప్రణాళికలో భాగంగానే జరుగుతుంది అని వాళ్ళు అనుకోలంటే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండాలో చెప్తే ఈ సత్సంగానికి అతనికి వాళ్ళ జీవన విధానంలో దైవానికి ఇంపార్టెన్స్ ఇస్తూ
(56:53) అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకుండా కొంత సమయం వాళ్ళు మిగతా భౌతిక విషయాలను వదిలి వాళ్ళతో వాళ్ళు వాళ్ళతో వాళ్ళు ఉండడం అనేది చేయగలిగినప్పుడు సత్సంగము సద్గ్రంథ పటణము లేదా ధ్యానము జపము పూజ ఇవన్నీ వాళ్ళ జీవితంలో భాగంగా చేసుకోగలిగినప్పుడు మీరు ఒక నెల రోజులు చేసినా ఆటోమేటిక్ గా మనిషికి భౌతిక పరిస్థితుల పట్ట విసుగు వచ్చేస్తుంది అప్పుడు బాధ్యత గుర్తొస్తుంది.
(57:24) అప్పుడు ఏం చేస్తాడుంటే బాధ్యత తప్పదు కాబట్టి బాధ్యత వరకు పెట్టుకొని భౌతిక పరిస్థితులు ఇరుక్కోకుండా ఉంటాడు ఎందుకనింటే మాక్సిమం మనం చేసే పనులన్నీ కూడా నన్ను ఎవరైనా అనుకుంటారేమోని చేస్తాం స్పిరిచువల్ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే నన్ను ఎవరు అనుకున్నా పర్వాలేదు భగవంతుడు అనుకోకుండా ఉండాలి. ఆ అనే స్థితికి వస్తారు వస్తే బోల్డ్ ఖాళీ వచ్చేస్తుంది బోల్డ్ ఖాళీ వస్తుంది ఇది నా జీవితంలో అనుభవం అన్ని ఫంక్షన్లని అవాయిడ్ చేసి అన్ని ఎప్పుడో ఎప్పుడో సన్యాసం ఇప్పుడు తీసుకున్నానండి ఒక 14 సంవత్సరాలు మానసికంగా మీరు ఎప్పుడు నేను సన్యాసిని 14 సంవత్సరాలు దీని
(58:03) లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ కుటుంబంలో ఉంటూ అవి చేసుకుంటూ వస్తే వచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇది అనవసరం అనిపించింది వచ్చిన తర్వాత కానీ గురువులు ఏం చేస్తారంటే అది వచ్చిన తర్వాత తెలుస్తుంది కాబట్టి పట్టుకుంటారు వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు పట్టుకుంటారు ఇంక మరి గురువు మాట కాదనలేము కాబట్టి కానీ కరెక్ట్ అండి ఇప్పుడు కూడా ఎప్పుడైనా మనం పడిపోతుంటే అగ్నివర్ణ వస్త్రం గుర్తు చేస్తుంది ఆ ముందు అడుగు ముందుకి పడదు అవును ఆగుతుంది అవును అప్పుడు అనిపించింది వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు ఇంకా పరిణతి చెందాలి అనిఅంటే ఎక్కడైనా మనం పడిపోతామేమో అని
(58:46) వాళ్ళ కృప అది వాళ్ళ కృపతో మనకి ఇచ్చిన వరం అనుకుంటాను చాలా సంతోషం అమ్మ చాలా మంచి విషయాలు చెప్పారు ఎందుకంటే మనం ఈ సత్సంగంలో ఎక్కువ విషయాల్లో కూడా మీ ఆశ్రమం ఇప్పుడు ఏదైతే ఉన్నదో అది అందరికీ ప్రకటితం కావాలి మరింతగానో దాన్ని ఎక్కువ మంది వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజున ఈ సత్సంగం చేయడం జరిగింది.
(59:09) అవును మీకు ముందు నుంచి అదే అభిమానం ఆ అది ఎందుకనింటే ఎక్కడైనా మంచి ఉంటే అక్కడికి వెళ్ళడమే మనకు కావాల్సింది అది ఉపయోగించుకోవట్లేదు ఎన్నో ఉన్నాయి మీరు కూడా వెళ్తుంటారు అప్పుడప్పుడు అన్ని చోట అలాంటి అద్భుతమైన ఆశ్రమాలు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని అనిపిస్తది. ఉ ఎక్కడో పబ్లిసిటీలో ఉన్నవి ప్రచారంలో ఉన్న వాటిలకి అందరూ పోతున్నారు కానీ ఇంత గుప్తంగా ఇంత మంచి గురువులు ఉన్నారనే విషయం అందరికీ తెలియాలని సత్సంగం చేశం దానికి మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించారు చాలా చాలా ధన్యవాదాలు చాలా సంతోషం సత్య గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం నమస్కారం
(59:38) నమస్తే [బెల్] [సంగీతం]

No comments:

Post a Comment