Friday, July 17, 2026

How should a wife be? | భార్య ఎలా ఉండాలి ? | Advocate Rajini | Law Point

How should a wife be? | భార్య ఎలా ఉండాలి ? | Advocate Rajini | Law Point

Author Name:Law Point

Youtube Channel Url:https://www.youtube.com/@Lawpointofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=F7GfxB9JNMo



Transcript:
(00:07) నమస్తే అండి ఇక్కడ ప్రసాద్ గారు అనే వ్యక్తి మనకి లైన్ లో ఉన్నారు. ఇతను ఇతని సమస్య గురించి చెప్తారు ఒకసారి విందాం. చెప్పండి ప్రసాద్ గారు ఓకే మేడం గారు నమస్తే అండి ఆ నమస్తే ఆ నేను యాక్చువల్ గా నేను ఒక ఐటి ప్రొఫెషనల్ అండి ఓకే ఓకే నేను ఐటీ లో పని చేస్తున్నాను. సో యాక్చువల్ గా ఏంటంటే నాకు మ్యారేజ్ అయి 2019 లో మ్యారేజ్ అయిందండి.
(00:25) హ్మ్ సో యాక్చువల్ గా ఏంటంటే నేను పెద్దగా మ్యాచెస్ ఏమి చూడలేదు యాక్చువల్ గా సరే అంతా బాగుంది కుటుంబం మంచిది అని చెప్పి సరే అని చెప్పి ముందుకు మూవ్ ఆన్ అయ్యాం సరే మ్యారేజ్ చూసుకున్న ఇప్పటికీ సుమారు నాలుగేళ్ళు అవుతుంది దగ్గర దగ్గరగా అయినప్పటికీ కేవలం ఆరు నెలలు లేదా అంటే సిక్స్ మంత్స్ బిఫోర్ అంటే నాలుగైదు నెలలు మాత్రమే కలిసి ఉన్నామండి.
(00:42) ఉమ్ అంటే 2019 అంటే బిఫోర్ కరోనా వచ్చే టైం కదా కరెక్ట్ అండి ఓకే ఉమ్ కరోనా వచ్చింది అయితే ఏంటంటే నాకు ఆ పాప పుట్టిందండి. ఉమ్ యాక్చువల్ గా స్టార్టింగ్ లో వచ్చిందన్నమాట పెద్ద నుంచి సో పాప పుట్టింది. పాప పుట్టిన అప్పటి నుంచి యాక్చువల్ గా ఈ మధ్యలో ఏంటంటండి మాటి మాటికి అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా చేశారు లేకపోతే దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు.
(01:05) మాటి మాటికి వెళ్ళిపోయారు ఇంట్లో ఉండిపోయేది వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయిని ఉంచుకోవడానికి ఇష్టపడేవారు అల్లుడు ఉండాలని కోరుకొని పోలే అమ్మాయి ఉండొచ్చు అమ్మాయితో పాటు అల్లుడు కూడా ఉండాలి అనుకునే విధానం అయితే కాదండి. అవునండి అవును అలా అన్నట్టుగా చూసి అయితే నాకు అర్థం కాదండి ప్రతిదానికి ఒక రకంగా అంటే ఇష్టం లేకుండా చేశారు అన్నట్టుగా నడిచిందండి సరే అన్ని చూసుకున్నా సరే మన ఇంటికి వచ్చే అమ్మాయే కదా అని చెప్పి అన్ని ఓడ్చుకొని సరే సరే సరే అని సద్దుకుపోయినా పాప పుట్టిందండి పాప పుట్టినా సరే నా దగ్గరే పాప రెండే రెండు నెలలు ఉందండి స్టార్టింగ్ పాప పుట్టిన తర్వాత
(01:32) సో నాలుగు నెలలు అని చెప్తున్నారు కదా ఎట్లా కడుపు రాకముందా కాదండి యాక్చువల్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఎర్లీగా ప్రెగ్నన్సీ అయితే వచ్చిందండి. హు సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ తప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ మళ్ళీ అక్కడ మళ్ళీ తర్వాత మళ్ళీ రాలేదు.
(01:49) సరే అని చెప్పి ఎలాగో ప్రెగ్నెన్సీ ఉంది కదా అని చెప్పి అక్కడే ఉందండి. సరే సరేలే అనుకున్నాను. తనకి ఫ్రీగా కంఫర్ట్ గా ఉంటది కదా అని చెప్పి అనుకున్నాను. ఎక్కడండి ఏరియా? వాళ్ళ మీరు నాది సో మీరు వెళ్లి వచ్చే వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వెళ్లి వచ్చే అంటే యాక్చువల్ గా వెళ్లొద్దామని అనుకునే సరే అని చెప్పి ఉండమని అలాగే వెళ్తూ వస్తూ ఉండేవాడినండి.
(02:09) వెళ్తూ వస్తూ ఉన్నా సరే వెళ్ళినా సరే వాళ్ళ సరిగ్గా అక్కడ పట్టించుకునేవారు కాదు సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారు కాదు వాళ్ళ గురించి వదిలేయండి ఈ అమ్మాయి కూడా నాతో ఇష్టంగా ఉండేది కాదండి నేను వస్తే ఇబ్బంది ఎప్పుడు ఈ మనిషి వెళ్ళిపోతాడా అన్నట్టుగా ట్రీట్ చేసేదండి సో నేను రెగ్యులర్ గా వెళ్దాం అనుకున్నాను కూడా తగ్గించేయండి సర్లే ఎందుకులే అని చెప్పి తగ్గించాను సర్లే అలా అనుకుంటే తర్వాత పాప పుట్టిన తర్వాత మామూలుగా ఐదు ఫైవ్ మంత్స్ అయిన తర్వాత తీసుకొచ్చారండి కాపురానికి తీసుకొస్తే ఏంటంటే అప్పుడు టూ మంత్స్ నా దగ్గర ఉంది తర్వాత మళ్ళీ ఏదో ఒకసారి వాళ్ళ
(02:36) అమ్మ నాన్న చూడాలని చెప్పి అంటే అంటే నేను పంపను అన్నానండి మ్ నేను పంపను ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా కించపరిచంగా మాట్లాడుతారు పైగా ఈ అమ్మాయి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తదండి. అవును అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమున్నా సరే దానికి ఓట వేస్తే తప్పగా అసలు నన్ను అర్థం చేసుకోవద్దు నా నన్ను తన మనిషిగా ట్రీట్ చేయదు ఇప్పుడు ఓకే ఓకే సో ఏమైనా సర్లే అని నేను పంపను అంటే సర్లే వెళ్తాను వెళ్తాను అంటే సరే తీసుకెళ్ళాను తీసుకెళ్తే అక్కడ ఒక 10 రోజులో వచ్చేద్దాం ముందుగానే చెప్పాను చెప్తే ఆ అమ్మాయిని ఉంచేసుకున్నారండి ఆ అమ్మాయి కూడా నేను
(03:04) రాను వేరే కాపురం పెడితే గాని రాను ఇటు రాను అని చెప్పి వంకలు పెట్టారు ఇప్పుడు వేరే కాపురం అంటే మీరు ఎవరెవరితో కలిసి ఉంటారు కరెక్ట్ యాక్చువల్ గా ఏంటంటే మామూలుగా ఈ పిల్లల్ని తీసుకొని మామూలుగా మేము హైదరాబాద్ లోనే ఉంటామండి మామూలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాం అయితే ఏంటంటే మామూలుగా చంటిపల తీసుకొచ్చినప్పుడు కరోనా టైం కాబట్టి మా హోమ్ టవర్ కి మా ఊరికి తీసుకెళ్ళామండి.
(03:23) ఇక్కడ ఉండొద్దు హైదరాబాద్ వెళ్ళిపోతేనే పంపుతాం అన్నట్టుగా చెప్పారండి. హమ్ సరే అని చెప్పి మా పెద్ద మసాల వారు మాట్లాడి సరే అని చెప్పి పంపారండి అక్కడికి వెళ్ళాక రెండే రెండు నెలలు ఉన్నామండి రెండు నెలలు ఉన్న తర్వాత మళ్ళీ కరోనా ముమ్మరంగా ఉంది. అది ఎప్పుడంటే 2000 అది 2021లో వచ్చావండి కరోనా ముమ్మరంగా ఉంది. అవును అయినా అంటే అలా ముమ్మరంగా ఉందని తెలిసే పంపారండి పంపినా సరే ఇంక సరే అని చెప్పి ఉంటే రెండు నెల అయిన తర్వాత వాళ్ళ మదర్ ఎవరో ఫోన్ చేసి పిల్లలకు చంటి పిల్లలు కద ఇబ్బంది పడిపోతారు వచ్చేయండి వచ్చేయండి అని చెప్పి అంటే నాకు వెళ్ళడం ఇష్టం లేదు.
(03:54) ఈ అమ్మాయి కూడా ప్రతి దానికి ఓవర్ ఎగ్జిట్ అయిపోవడం రకరకాలుగా ఉండడం అన్న ఒకటి సరే అని చెప్పి వెళ్దాం అని చెప్పి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత 10 డేస్ నన్ను నుంచి నన్ను గెంటేసాడు బయటకి ఉమ్ నన్ను బయటకి గెంటేసేసి ఇంకా అలాగే ఉండిపోయి అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది గెంటేయడం అంటే గొడవ జరిగిందా మీ ఇద్దరి మధ్య గొడవ అంటే ఎలా ఉంటదంటే అంటే ఇప్పుడు యాక్చువల్ గా నేను వెళ్ళాను యాక్చువల్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను ఏమి అనరు.
(04:14) కానీ ఇండైరెక్ట్ గా రకరకాల చూపులు చూస్తారు. ఈ అమ్మాయి చెప్తది అందరి ముందు తిట్ట ఈ అమ్మాయి అందరి ముందు తిడద్దడం చీప్ గా మాట్లాడడం వాళ్ళ ముందు కించపరిచితంగా మాట్లాడడం ఉమ్ అట నాకు కోపం వచ్చి సార్ అని వస్తావా రావు వెళ్ళిపోతాను అని చెప్పి అంటే నేను రాను మీరు వెళ్తే వెళ్ళిపోండి అని చెప్పి అనేది ఉమ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనిషి మొత్తం మారిపోద్ది ఇక్కడున్న దగ్గర ఉన్నది ఒకలా ఉంటది అక్కడికి వెళ్ళాక ఒకలా మారిపోద్ది ఉమ్ అంటే ఆ అమ్మాయికి ఏంటంటే నాకు అర్థం ఏంటంటే నా ఇంటర్నల్ గా ఏంటంటే ఇష్టం లేకుండా చేశారు సో అతను ఎక్కువ సర్వే తను
(04:41) ఎక్కువ ముందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతుందేమో నాతో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏం చదువుకుందండి? ఎమ్మాయి ఎంఎస్సీ చదువుకుందండి. ఉ ఎంఎస్సీ చదువుకుంది ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా ఏదో 10,000 రూపాయలకి ఆన్లైన్ లో ఏదో ఉద్యోగం చేసుకుంటుంది. ఉమ్ పాప నేను అప్పుడే పాప పాపకి ఇప్పుడే రెండు పూతే మూడు వచ్చిందండి. ఇంట్లోనే ఉంటది.
(05:03) చంటి పిల్ల వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గరే ఉంటుంది. నేను ఇప్పటికి ఎప్పటికే అంటే 10,000 ఎంత వస్తుంది అంత చేసుకుంటుంది. ఆ డబ్బులే నేనే నీకు పాకెట్ మనీ కనిపిస్తాను. ఎందుకు అంతా తలకాయ పోట్లు మనం హ్యాపీగా ఉందామ అని చెప్పంటే వాళ్ళు వేసేసి ఎలా ఉందంటే అండి వాళ్ళ అమ్మ కుండెలకి మూడు కాళ్ళలే వాళ్ళు ఏం చెప్పి తలాడించాలి.
(05:19) ఇప్పుడు ఇప్పుడు విడాకులు ఇచ్చేసి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఏమ వస్తదండి నాకు అర్థం కాదు. నాకు అదే అర్థం కావట్లేదు ఎందుకంటే అండి కనీసం మీకు ఇన్నాళ్ళ అయింది మేడం గారు కాకపోతే నాకు సంతోషం లేదు మనశశాంతి లేదు ఇప్పుడు చంటి పిల్ల నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం నా పిల్లల దగ్గర నా పిల్ల యొక్క బాల్యం నేను చూడలేకుండా అయిపోయింది అండి అదే కదా ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే మాట్లాడేది ఇప్పుడే నడిచేది ఇప్పుడే పాకేది ఈ టైం అంతా కూడా మీరు ఆఫీస్ లో బిజీగా లేకుండా వర్కర్ వర్క్ ఫ్రొం హోమ్ చేసుకున్నప్పుడు ఇంట్లో అన్ని చూసుకునే
(05:47) అదృష్టం ఉంది మీకు ఇప్పుడు ఈ టైం మొత్తం అదంతా పోగొట్టేసారండి అదంతా పోగొట్టేసారండి ఇంట్లో వదుకున్నారు ఏంటంటే ఇది మొన్న ఈ మధ్య మొన్న మరి మీ అమ్మగారికి అట్లా కూడా పిల్లల్ని చూపించాలంటే కూడా ఏమి మాట్లాడేవాళ్ళు కదా ఎవరికీ మా పేరెంట్స్ కి అండి ఆ ఫస్ట్ గుండా మా పేరెంట్స్ ప్రాబ్లం అని చెప్పి అన్నారండి. తర్వాత నేను విడిగా ఉంటే ఓకే అన్నారు తర్వాత నేనే ప్రాబ్లం అని చెప్పి అంటున్నాండి.
(06:11) ఓ నాయనో ఆ అంటే పేరెంట్స్ అన్నోళ్ళు ఏంటంటే సర్లే మేము ఇప్పుడు ఇప్పుడు ఉంటా రేపు ఉంటా జీవితాంతం మీరే కదా ఒక అండర్స్టాండింగ్ అవును వాళ్ళు ఏమంటారు మాతో మీకు ఎందుకయ్యా సమస్య మీరు వేరే కాపురం పెట్టుకోండి మా తిప్పలేదా మేము పడతాం అంటారు. ఇప్పుడు మీకు ఇంకా దీంట్లో ఒక రెండు పాయింట్లు చెప్తాను మేడం గారు కీ పాయింట్లు ఏంటంటే తను వాళ్ళ ఇంట్లో ఉంచేసుకున్నప్పుడు మా పేరెంట్స్ ని వాళ్ళ ఇంటికి పంపితే మా పేరెంట్స్ అంటే నేను వెళ్ళలేదు వాళ్ళిద్దరూ వెళ్లారు ఏవండీ ఏంటండీ ఆ అమ్మాయి పంపట్లేదు సమస్య ఏంటి ఇప్పుడు మాట్లాడతావ్ ఏంటని అడిగితే ఆ అమ్మాయి అదే
(06:37) వాళ్ళు ఒక 10 మంది ఆడ తీసుకొచ్చేసి మా పేరెంట్స్ మీద గొడవలు అన్నమాట లేని పోయిన గొడవలు రకరకాలుగా పెట్టి పెట్టి ఇప్పటికి ఒక కొత్త ఇదక్షన్ తీసుకొస్తున్నారండి అంటే మీరు నాకు ఒక పిచ్చోడిని ఇచ్చి పెళ్లి చేశారు అమ్మో ఒక మెంటలో ఇచ్చి పెళ్లి చేశారు ఆయన చెప్పిన మా నాన్నగారికి మళ్ళీ ఒక మాట అన్నారండి మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయి అమ్మ అది మైండ్ తో జాబ్ లేనిపోయినా చెప్పొద్దు సరే ఒక డాక్టర్ కి వెళ్దాం నువ్వే చెప్పిన డాక్టర్ కి వెళ్దాం ఏదైతే చేయందో లేకపోతే నేను చెప్పినట్టు చెయి లేకపోతే అప్పుడు వెళ్దాం రెడీ అని చెప్పంటే నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు మీరు
(07:06) చూసుకోండి అంటే పిచ్చోడని ముద్ర వేసేస్తారు హాస్పిటల్ కి మాత్రం మనకు పర్మిషన్ కూడా ఇవ్వరు అదండి నా మీద అలా పెట్టారండి అలా పెట్టి ఈ లోపల పెద్ద మనుషులు వెళ్ళడం అది వెళ్ళడం ఇది వెళ్ళడం అలా సాగిందండి సాగితే మొన్నసారి ఏంటంటే వాళ్ళు ఒక పెద్ద మనుషులు దగ్గరికి మామూలుగా గట్టిగా వెళ్లి అడిగితే ఏంటని అడిగితే ఆ అబ్బాయికి కొంచెం మైండ్ ఒక కరెక్ట్ గా ఉండదండి ఇది ఉండదని అంటే ఏవండమ్మా వాళ్ళు కూడా ఒకటి అన్నారు ఏమ్మా ఇప్పుడు మైండ్ ఉండదు అసలు వాడు ఉద్యోగం ఎలా చేస్తున్నాడు అంత మంచి ఒక టీం్ లీడర్ గా కంపెనీ ఎలా చేస్తున్నాడు ఇది లేనిపోని
(07:34) ఎందుకు పెడతారో ఏంటి నీ ఉద్దేశం అంటే ఇంకా మాట దాటేస్తారు కానీ రావడానికి ఇష్టపడలేదండి అవును ఇంకా పాప పాప పుట్టింది కాబట్టి ఏదో ఒక సేవ్ అయ్యారు లేకపోతే వీడు మొగోడే కాదని ఆ కారణం చెప్పేవాళ్ళు బాబోయ్ ఇంకా దారుణ మేడం గారు నిజంగా చెప్తున్నానండి మీతో ఓపెన్ గా చెప్తాను నాకు ఒక అక్కలాగా చెప్తాను ఎందుకంటే అండి లైఫ్ లో ఎన్నో ఆశలతో వివాహ జీవితంలోకి అడుగు పెట్టాను అండి కానీ నా జీవితం అంతా నాశనం అయిపోయిందండి.
(07:57) ఎందుకంటే నేను అప్పటికీ మీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు కూడా తను ఒకవేళ డబ్బు ఏమన్నా ఒక పని చేస్తానే ఒక ప్రాపర్టీ కొంటాను నేను నీ పేరే పెడతానే అని చెప్పంటే అంటే ఒక నగలు తన నగలు ఒక 1 లాక్ 2 లాక్ వస్తాయి. అప్పుడు నా దగ్గర ఇప్పుడు కాదండి 2020లో డౌన్ పేమెంట్ కోసం లేకపోతే అపార్ట్మెంట్ తీసుకుందాం హైదరాబాద్ లో సరే ఇద్దరం కలిసి ఉన్నాం హ్యాపీ అని చెప్పంటే నాకు వచ్చేది ఏమన్నా అంటది.
(08:18) పిల్ల పుట్టలే పిల్ల పేరు లేకనా ల్ాండ్లైట్ తీసుకున్న నేనే నా డబ్బులతో నేను తీసుకున్న చేస్తా ఉంటే నాకు వచ్చేదంట అంట ఆవిడికి ఏం రావాలట ఇప్పుడు అపార్ట్మెంట్ కొని నీ పేరే పెడతానుఅని చెప్పన్నానండి యక్చువల్గా అవును పేరుత రైట్ లో నేను నా మనిషి కదా అని అంత ఓపెన్ గా చెప్పిన నాకు వచ్చేది ఏంటంట బాబోయ్ అసలు అలా అలాంటి పనులు చేయకండి ఏదైనా మీ తదనంతరమే [నవ్వు] చెప్పాలి నాకుఒక భయం ఏంటో చెప్పంటారండి ఇప్పుడు ఒకప్పుడు ఒక నచ్చితే ఒకలా మాట్లాడతా నచ్చకపోతే ఒకలా మాట్లాడతాండి ఏదైనా మనసులో పెట్టేసుకుంటది వాళ్ళ అమ్మగారు ఎలా చెప్తే అలా చేస్తదండి
(08:52) వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఏదంటే జరుగుతది వాళ్ళ నాన్నగారికి ఉండదు అదే ఇప్పుడు ఇప్పుడు అన్నిటిలో కూడా మనం అదేదోఎఫ్2 లో చూస్తాం చూడండి అంతేగా అంతేగా అనే పరిస్థితి అనుకుంటా కదా నాకు అలాగే ఉందండి అదే ఆల్మోస్ట్ అందరికీ అదే జరుగుతుంది మొన్న రీసెంట్ గా కూడా ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ అత్తని పొడిసేసి వచ్చాడు చూడండి. ఆ మరి అదే ఇలాగే భార్యని కాపురానికి పంపించట్లేదు అడిగిడి ఇసుకు పుట్టింది నువ్వు ఏమనుకుంటున్నావో మధ్యలో నువ్వే మా ఇద్దరికి అడ్డం అని చెప్పి పొడిచేసాడు.
(09:20) అంటే కోపం అనేది ఒక పీక్ స్టేజ్ దారిపోతుంది అన్ని సమస్యలకు వీళ్ళే అత్తలే కారణం అయిపోతున్నారు. పిల్లలకి నచ్చ చెప్పి పంపించకపోగా ఇంకా ఎక్కిచ్చి అల్లుడి దగ్గర నుంచి బిడ్డని దూరం చేసేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అంటే నన్ను మాటలతో రెచ్చుకోదండి రెస్ట్ కొట్టే నాకు కోపం వస్తుందని ఒక్క దెబ్బ కొట్టలేదని ఇప్పటికి వచ్చి కోపం వచ్చి ఎప్పుడైనా కోపం వచ్చి కోపడ్డాను అనుకోండి మాట మాటికే కోప్పడిపోతున్నాడు లేని పోని క్రియేట్ చేస్తున్నారండి అదే సరిగా దెబ్బ పడలేదు కాబట్టి కోపడుతున్నారు కోపపడకుండా నాకు కూడా బీకు ఉంటే అది కూడా చెప్పేవాడిని
(09:47) ఇప్పుడు అదేదో 10,000 జాబ్ చేసుకుంటుందండి ఆ డబ్బులే నీకు ఇస్తాను మనం హ్యాపీగా ఉందాం ఎందుకంటే అన్నా ఆ అదో రకంగా మాట్లాడుతుందండి ఇంకా అది వెరసిస్తుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు పోనీ వద్దుఅని చెప్తున్నారు వద్దు అప్పుడు వద్దుఅని చెప్పి ఇంక నాకంటే ఒక సాటిస్ఫేషన్ లెవల్ అయితే వచ్చేసానండి ఇక వస్తే అమ్మ లేకపోతే లేదు అన్న టైపులో వచ్చేసినా పని క్లారిటీగా తేల్చట్లేదండి ఇప్పుడు ఇప్పుడు కరోనా టైం లో ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో ఒక భార్య భర్త బిడ్డ ఒక దగ్గర ఉంటే ఆ బంధం ఇంకెంత బాగా బలపడేది అవునండి మీకు ఇంకొక దా ఇంకొక దారుణం కూడా
(10:16) చెప్పమంటారండి నా కూతురికి నేను ఒక మంచి పేరు పెట్టుకున్నాను ఒక పేరు పెట్టుకుంటే తనకి చెప్పి పెడితే తను ఒప్పుకుంది అంతా పెట్టిస్తే ఓకే అంది వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారికి నచ్చలేదు పేరు మనకి తెలియదు ఆ విషయం ఇంటర్లో ఏం జరిగిందో ఇప్పుడు నేను పెట్టిన పిల్లలు కూడా పెట్టలేదు వాళ్ళకి నచ్చిన పెట్ట పిలుచుకుంటాడు.
(10:31) అయ్యయ్యో మరి సర్టిఫికెట్ లో ఏ పేరు రాస్తారట నే సార్ నేనైతే ఈ సర్టిఫికెట్ ఆధార్ కార్డు అయితే నేను అప్పుడు పాప పుట్టినప్పుడే పేరు పెట్టానే చేయించేసానులేండి ఆ పేరే ఉంది కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చిన పేరుతో పిలుచుకుంటున్నారండి. ఇంకా అది అసలు మన మాట ఎక్కడ నెగ్గనివ్వరు అన్న విషయం తెలుస్తుంది. అదండి అది మేడం ఏ విషయంలోనూ అబ్బే లేదు.
(10:50) మరి ఇప్పుడు మరి ఇప్పుడు అల్టిమేట్ గా ఫైనల్ గా ఏమంటారు కూతుర్ని కాపురానికి పంపిస్తారా లేకపోతే విడాకులు ఇస్తారా అంటారా? మొన్న ఏమన్నారంటే ఎవరో పెద్ద మనుషులు వెళ్తే ఒక మాట అన్నారండి. అలా కాదండి అబ్బాయిని హాస్పిటల్ లో చూపించాలి. వచ్చిన పెద్ద మనుషులు ఒకాయన ఏమన్నారంటే అండి ఏమండీ అలా కాదండి ఇద్దరికి కలిపి కొనాలకు ఉందాం చాలా గ్యాప్లు వచ్చాయి కదా అంటే ఆ అమ్మాయి అంటుంది ఆ అబ్బాయి నటించేస్తే నా పరిస్థితి ఏంటని అంటున్నాడు.
(11:10) అమ్మ బాబోయ్ ఆ అంటే మంచిగా నటించేయండి మంచిగా ఉన్నాడు అనుకుందాం అండి మంచిగా ఉంటే నీకు నష్టం ఏందమ్మా అలాగే ఉంటాడు గా అంతే కదా అలా ఆలోచించట్లేదు నటించేస్తే నా జీవితం ఏంటండి మూడు నెలలు అంటే రావడానికి అంత సముఖంగా అయితే లేదు అన్నట్టుగా ఉందండి వర్షం మరి ఒక పని చేయపోయారా కాపురానికి రమ్మని ఒక నోటీస్ పంపించండి ఎందుకు చూసిన ఇంకా అది ఏం చేయాలో నాకు ఒక పాలుపోవట్లేదండి కాకపోతే ఇంకా అదే అర్థం కావట్లేదు కానీ ఏంటంటే సార్ మీలాంటి వాళ్ళు ఇలాంటి తల తల భారంగా మారినటువంటి భార్యలని వదిలిచ్చుకుందాం అన్న ఆలోచన 100లో 1% కూడా ఉండదు ఎక్కడైనా సరే ఆ అత్త పక్కకెళ్ళిపోతే
(11:44) మా కాపురం మాకు బానే ఉంటదన్న అలాగే ఉందండి ఎందుకంటే కానీ ఒక్క భయం అయితే ఉందండి తీరం ఒకవేళ నయోనో భయానో వచ్చినా సరే మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ మెంటల్ టక్ట్ చూపించాను అనుకోండి నేను ఏం చేయలేమండి ఉమ్ ఇంకొక మాట అండి ఇప్పుడు ఏంటంటే మీరు ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఆ తను వాళ్ళ అమ్మగారు వాళ్ళ బంధువులు వాళ్ళ అందరితో మాట్లాడుకోవచ్చు.
(12:04) నేను నా పేరెంట్స్ తో మాట్లాడకూడదు మాట్లాడుతా చంటి పిల్లని చూపించకూడదు వీడియో కాల్లో ఒరే నాయన ఎందుకు ఇలా తయారైపోయారు కండిషన్స్ చాలా మీకు ఇంకొక విషయం చెప్పమంటారండి తను నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారి వాళ్ళ పేరెంట్స్ అందరికీ వీడియో కాల్లో రోజు పాపని చూపించేది బాగుండేది అంత తప్పు లేదు. కానీ తండ్రికి దూరంగా పెట్టినప్పుడు తండ్రి కంటే ఎవరు ఎక్కువ కాదు కదండీ నాకు కనీసం నాకే ఫోన్ చేసేది కాదు నాకే చూపించేది కాదు.
(12:25) ఎక్కడున్నా మాత్రం వాళ్ళ వాళ్ళ తరుపోలకి మాత్రం పిల్లని వీడియో కాల్ చూపించారు నాకు మాత్రం చూపించదు. ఉమ్ ఆ అదో రకం అండి అది అంటే పిల్లలతో ఉండి ఆనందం ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నా చంటి పిల్లలతో కడిపి కూడా ఆకా ముందు సర్ మీ వీక్ పాయింట్ గెస్ చేసింది. వీడు ఈ పని చేస్తే బాధపడతాడు అంటే ఆ పనే చేస్తారు వీడికి పిల్లల్ని చూపిస్తే సంతోషపడతాడు అనుకో వాడికి ఎందుకు ఆ సంతోషాన్ని ఇవ్వాలి ఆ పిల్లల్ని చూపించను అని చెప్పి వాడే ఏడుస్తాడు.
(12:51) అనేసి సో వాడికి బాధ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నతో ఎక్కువ ప్రేమగా ఉంటే వాడు సంతోషంగా ఉంటాడు. వాడు సంతోషంగా ఉండకూడదు కాబట్టి ఆ మీ అమ్మ మీ నాన్న అక్కర్లేదు వేరే కాపురం. కరోనా టైం లో ప్రాణాలే పోతున్న టైం లో వేరే కాపురం పెట్టమన్నారంటే ఇంకేం చెప్పాలి అలా పెట్టారు పెట్టి రెండు నెలలు ఉన్న తర్వాత మళ్ళీ ఇంకా ఈ స్టోరీ అంతా అల్లేండి ఇంకా ఎందుకంటే సిటీలో ఉన్నోళ్ళు కూడా పల్లెటూర్లకి వెళ్ళిపోయారండి ప్రాణాలను కాపాడుకోవడం ముఖ్యం ప్రాణాలు పోయినా పర్లేదు [నవ్వు] ఆ నా కూతురు వేరే కాపురం ఉండాలని హైదరాబాద్ కి పంపించిన మహా తల్లి ఇదే ఎందుకంటే బోర్డర్లు కూడా క్లోజ్ చేసి ఇటు
(13:19) నుంచి అటు అటు నుంచి ఇటు పోలేని పరిస్థితుల్లో ఆ ఏంటో అదో అసలు పసిపిల్ల ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఉండాలా అటువంటిది ఇప్పుడు మీ అమ్మగారి దగ్గర ఉండి మీరు వర్క్ ఫ్రం హోమ్ లో ఉండి శుభ్రంగా హ్యాపీగా ఒకే ఇంట్లో ఉంటే ఎంత గొప్పగా ఉంటది వాళ్ళకి కూడా ఆ లైఫ్ లీడ్ చేస్తారు ఇదిగో మా కూతురు మా అల్లుడనో లేకపోతే మా కొడుకు మా కోళ్ళనో బాగుంటారు కదా ఈ టైం లో కూడా వేరే కాపురం పెట్టి ఇప్పుడు మీరు ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఆవిడ అన్ని పిల్లకి చేసుకోలేదు టయానికి పెట్టుకోలేరు.
(13:46) ఆ చంటి బిడ్డను సాగడం అంటే చిన్న విషయమా ఇప్పుడు పైగా ఏమంటున్నారంటే ఒకటే ఎప్పుడు ఉద్యోగం చేస్తాదంట అండి యాక్చువల్ గా మామూలుగా నాన్ వాయిస్ జాబ్ అయితే చేస్తుంది తను యాక్చువల్ గా అండి 10,000 ఇస్తున్నారు ఆన్లైన్ లో చేస్తే ఏదో సంథింగ్ కాదు నైట్ షిఫ్ట్ లో చేసుకుంటున్నాడు. ఉ ఇప్పుడు నేను కష్టపడిపోయి నేను పొద్దాన సాయంత్రం వస్తాను నా కూతురు ఏమో టెన్త్ క్లాస్ చదివే పిల్ల కాదు కదా పొద్దున బాక్స్ పెట్టేస్తే వీళ్ళు రావడం కాదు కదా పిల్లల్ని చూసుకోవాలి ఇప్పుడు చూసుకోకపోతే పిల్లకి ఆ ప్రేమ అనేది ఎక్కడ పోద్ది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు చదువుతా అవసరమైతే
(14:12) నీకు పాకెట్ మనీ నా డబ్బులు నేనే ఇస్తానుఅని చెప్పి అన్నారండి అబ్బే అన్న ఇంకా అంటే వాళ్ళు అనుకున్నది చేయాలండి తప్పైనా కరెక్ట్ అయినా వాళ్ళు అనుకున్నదే జరగాలి ముందు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అదండి అది స్వేచ్ఛగా తిరగగలగాలి ఈ పిల్లల్ని సాకడం అనే పని చేయకూడదు ఇంకొక దురదృష్టకర సంగతి ఏం చెప్పుకుంటారంటే ప్రపంచంలో ఎవరితోనా బాగానే మాట్లాడుతది నాతో మాత్రం ప్రేమగా మాట్లాడు.
(14:35) మ్ చాలామంది ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే సార్ వాళ్ళ అమ్మలు చెప్తున్నారు ఎక్కువ ప్రేమ వాడి దగ్గర చూపించద్దు వాడిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు వాడు ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి వాడు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టే ఉండాలి వాడు ఎప్పుడూ సంతోషంగా ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్ లో అందరూ మగవాళ్ళండి 100లో 99.
(14:59) 9 9% మగవాళ్ళు ఎదుర్కుంటున్న సమస్య అత్తల వల్ల భార్యల వల్ల ఇదే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది చేయరండి అది 100% చేయరు అది చాలా చిన్న విషయమే అసలు పోతద అసలు ఒక వ్యక్తి అయితే నాకు కూరలో తాలింపు వేసేటప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ వేయమని 110 సార్లు చెప్తానండి అదొక్కటి ఎందుకు వేయదు కావాలంటే నాకు నచ్చదు నాకు నచ్చుతది కదా నా వరకన్నా వేయొచ్చు కదా అంటే వేయదు వాడు పొద్దున్న నుంచి నాన్న అడిగిన వెల్లుల్లిపాయ ఎందుకు వేయలేదు తాలింపులో అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆలోచిస్తానే ఉంటాడు.
(15:30) ఏంట్రా అంటే అక్కడ విషయం ఏంటంటే వాడికి నచ్చిన పని అమ్మాయి చేయకూడదు అది ఏదైనా గాని నిజమేండి బాగా కరెక్ట్ మేడం అదే జరుగుతుంది నా లైఫ్ లో ఏదైనా సరే మంచి వచ్చాడు ఇంకొకటి ఏంటంటే నా లైఫ్ లో ఏం చేసినా సరే ప్రతిది 70 mm స్క్రీన్ లాగా ఇమ్మీడియట్ గా వార్త వెళ్ళిపోవాలండి. వార్త వెళ్ళిపోవాలి దాంట్లో వాళ్ళు ఒక సజెషన్లు ఇచ్చేయాలి ఇలా చెయ్ ఇలా చెయ్ అని చెప్పేస్తారు ఇమ్మీడియట్ గా ఇప్పుడు పిల్లల్ని చంటి పిల్లల్ని చూడాలన్న తాపత్రయం మీకు ఉంది.
(15:54) వాళ్ళకు ఉండేటటువంటి ఆయుధం ఏంటంటే సర్ ఆ బిడ్డలే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ప్రతి మగవాడు వీక్ పాయింట్ ఏంటంటే కనీసం పెళ్ళాం సరే పోతే పోనీలే దాంతో నాకు ఎందుకు అనుకుంటే బిడ్డలకి వీక్ అయిపోతున్నాడు. బిడ్డని చూడాలని బిడ్డ కోసం ఆ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని నాన్నని తీసుకొని నేను అప్పటికే ఏమన్నా అంటే అంటే తనతో మాట్లాడితే ఒకసారి అలా కాదు నీకు వచ్చి నువ్వు వస్తే ఉద్దేశం ఉంటారా లేకపోతే బిడ్డ నాకు ఇచ్చి నేను చూసుకుంటాను అన్నానుండి బిడ్డ నాకు ఇచ్చి నేను చూసుకుంటాను అని కూడా అన్నానండి ఏమనా కరెక్ట్ మాట మాట్లాడితే ఆ మాటకు
(16:23) రెస్పాండ్ అనేది ఉండదండి ఈసారి చెప్పండి నాకు బిడ్డ అంటే మహా ఇష్టం నువ్వు చూపిస్తే బిడ్డను చూపించు లేకపోతే ఇంకో పెళ్లి చేసుకొని నేను ఇంకొక బిడ్డను కానీ వేస్తాను నా వల్ల అయితే కాదు నా బిడ్డ నేను మంచి చెడు మొత్తం చూసుకోవాలి మహా అయితే ఏమవుతది ఒకవేళ ఫోర్ ఇంకేదైనా కేసు పెడతారేమో 494 బిగ మీ కింద ఏమైనా పెడతారేమో పెడితే బెయిల్ తెచ్చుకుంటాను ముందే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాను నేను మాత్రం బిడ్డని మాత్రం ప్రేమగా చూసుకోవాలి నువ్వు నాకు అవకాశం ఇవ్వట్లేదు మీ అమ్మ చెప్పినట్టు వింటున్నావ్ కాబట్టి నా తప్పు నేను చేస్తాను అనే ఒక ధైర్యమైన
(16:52) మాట మీరు మాట్లాడలేరు కాబట్టి మీ వీక్ పాయింట్ చూసి మీరు బిడ్డ కోసం ఏమైనా చేస్తాడు పొద్దుగూకులు వాడి బతుకంతా ఎదురు చూడడమే కావాలా వాడు ఇంకో తప్పు పని చేయలేడు ఇంకో తాగవచ్చి మనల్ని తనలేడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా మనల్ని చూసి భయపడతారు ఈ విషయాలు అన్నీ క్యాచ్ చేశారు ఇలా జీవితాంతం ఆడి ఇచ్చేస్తారు ఒకవేళ మళ్ళీ వచ్చినా గానీ ఆవిడకి ఇష్టం వచ్చినట్టే లైఫ్ ఉండాలి.
(17:15) ఆవిడప,000కి ఉద్యోగానికి వెళ్ళాలి నేనైతే ఒక సాక్షన్ లెవెల్ కి అయితే వచ్చేసాను ఎందుకంటే అంటే లైఫ్ లో అనుకుంటే పోనీ ఇలాగే ఉండిపోతుంది తప్ప నేను తప్పు పని చేసేతే వెళ్ళ గాని ఒకటే ఒక ఎందుకంటే అండి ఒకే మాట నువ్వు వచ్చి నాకు ఈ విధంగా నేను నచ్చినట్టు ఉండేవాళ్ళైతే లేకపోతే లేదు లేకపోతే తీర్చేసుకుందాం ఏదో ఒకటి అన్న ఒక వెర్షన్ లోకి అయితే వచ్చేసానండి.
(17:32) అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే సార్ ఇప్పుడు తప్పు పని అంటే రెండో పెళ్లి చేసుకునే వాళ్ళందరూ తప్పుడు వాళ్ళు కాదు ఏంటంటే ఏంటంటే లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ [గురకలు] ఒకవేళ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే తప్పు కానీ రెండో పెళ్లి తప్పు కాదు ఎందుకంటే జీవితంలో పడడం లేకవడం కామన్ థింగ్ ఒక పనికిమాలిన దాన్ని చేసుకొని జీవితం అక్కడితో ఆపకూడదు కంటిన్యూ చేయాల అందుకనే ఉద్దేశంతో ఉంటది కానీ మీ ప్రతి పాయింట్ తనకు తెలుసు మీరు ఇప్పుడు ఏదైతే నాతో చెప్పారో తనతో కూడా ఆ ప్రస్తావన చెప్పి ఉంటారు ఇష్టమైతే ఉండు లేకపోతే వదిలేసే నేనైతే ఇంకో పెళ్లి
(18:02) చేసుకొని ఇలాగే ఉంటాను అనేది వాళ్ళు క్యాచ్ చేస్తారు. అదే మీరు ఈ పాటికి అంటే చాలా మంది అండి ఒక ఒక ఫోర్ ఫైవ్ నెంబర్స్ మన క్లైంట్స్ లో కూడా సార్ మీకు అలా నచ్చినా నచ్చకపోయినా ఆ వర్షన్ ఒక్కసారి మీరు వాళ్ళ ముందు వాడండి సార్ అంటే నాకు ఎందుకు అలా నచ్చదు మేడం జీవితాంతం ఎలా అయినా ఉండిపోతాను కానీ అసలు ఒక దానితోనే పడి నరకం అనిపిస్తే మళ్ళీ ఇంకో పెళ్లా అంటారు.
(18:23) పెళ్లి మిమ్మల్ని చేసుకోమనట్లే మీరు పెళ్లి చేస్తాను చేసుకుంటాను అనే ఒక ప్రస్తావన జరిగితే వాళ్ళ మాటల్లో తేడా మీరు గమనించండి అన్నాం. అదే రకంగా మన వీడియోలో లా పాయింట్ లో కూడా చాలా మంది లైవ్ లో కూడా చెప్పారు నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను మేడం మీరు చెప్పినట్టే చేస్తాను నేను చచ్చిపోను నేను బాధపడను నేను భయపడను అన్నప్పుడు వెంటనే ఆ వీడియో రికార్డింగ్ అనేది ఆ అమ్మాయి తరపు బంధువులు చూశారు ఏంటి ఎవరో లాయర్ రెచ్చకొడితే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని లైవ్ లో ఒప్పుకుంటావా నువ్వు చేసేసుకుంటావు నువ్వు ఏమనుకుంటున్నావ్ నువ్వు నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావా ఎట్లా వదిలించుకుంటావ్
(18:51) నువ్వు అది ఇద్దని మాటా మాటా పెరిగి వాళ్ళ పెద్ద మనుషులు తీసుకొచ్చి ఆ అమ్మాయిని కాపురంలో దించారు. సో ఇక్కడ దీనికి కారణం ఏంటంటే వాడిలో మార్పు వచ్చేసింది వాడు ఆ లాయర్ చెప్పినట్టు వినేస్తాడు ఇంకో పెళ్లయినా చేసేసుకుంటాడు ఆ మహా తల్లి డబ్బు కోసం యాంటిసిపేటరీ బేలు తెచ్చేసిద్ది అటు ఇటు కాకుండా నా జీవితమే నాశనం అయిపోతదిఅని సరే ఇలా జీవితం నాశనం అయిపోతాదమ్మా ఇవాళ కాకపోతే రేపైనా నా తల్లి ఎందుకు చెప్పలేదు మగవాడు ఇవాళ మంచిగా ఉండొచ్చు రేపు మంచిగా ఉండొచ్చు చెల్లుండి చెడిపోవచ్చుగా అవునండి ఇలా జరుగుతదమ్మా మగవాడిని ఒంటరిగా వదిలేయకూడదు నువ్వు డెలివరీ అయిపోయాక ఐదు
(19:21) నెలల తర్వాత వెళ్ళిపో వెళ్ళిపోని ఎందుకు పంపిస్తుంటారు అంత మాత్రం కనీస జ్ఞానం వాళ్ళకి లేదా ఇన్ని సంవత్సరాలు కూతురుని ఇంట్లో పెట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టే జరగాలిప వేలకి పని చేయాలి డబ్బులకు లేకపోతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంటే ఇద్దరు వేడినీళ్లు చన్నీళ్లు లాగా పని చేసుకోవచ్చు మనకు ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ బిడ్డని చూసుకోవాలనుకున్నప్పుడు పిల్లల్ని స్కూల్లో వేసాక నువ్వు వెళ్ళు ఉద్యోగానికి బిడ్డని వదిలేసి నువ్వు వెళ్ళిపోతే ఈ టైం వెనక్కి వస్తుందా మళ్ళీ అరే మంచి చెడు తిండి పెట్టుకోవాలి మంచి పోషణ ఇచ్చుకోవాలి పిల్లలు గబుక్కన వేడినీళ్లుు పట్టుకుంటారు
(19:49) హీటర్లు పట్టుకుంటారు కరెంట్లు ప్లగ్లో వేలు పెట్టేస్తారు పని మనిషి దగ్గర అప్ప చెప్పేసి ముసలి వాళ్ళ దగ్గర అత్త మామల దగ్గర అప్పచెప్పి వెళ్ళిపోతారా ఇటువంటివి చెప్పే తల్లిదండ్రులు లేరండి అందుకనే ఈ వివాహ వ్యవస్థ ఇలా విచ్చిన్నం అయిపోయి చిన్న చిన్న విషయాలు గొడవపరి ప్రతి విడాకులకి జడ్జ్ గారు విడాకులు మంజూరు చేయలేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసారు ఈరోజు ఏంటమ్మా అంటే పచ్చడి జారీ గురించి టీవీ రిమోట్ల గురించి లేకపోతే మా అమ్మని ఇట్లా అన్నాం ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే మా అమ్మకి చికెన్ వడ్డి పెట్టలేదు మా అమ్మని మర్యాదగా చూసుకోలేదు మా అమ్మని
(20:16) కార్లో బస్ స్టాండ్ దాకా దింపలేదు. ఈ కారణాల మీద విడాకులు. సో ఇప్పుడు కూడా మీ దాంట్లో చిన్న సమస్య ఆవిడకి నచ్చినట్టు ఉండేలాగా మీకు నచ్చినట్టు చేయకుండా ఉండేలాగా ఆ అత్త ప్రేరేపించడమే దీనికి గల కారణం. అవునండి సో ఇప్పుడు ఆ అత్తగారు అనే మాటలు ఎలా ఉంటాయి అంటే అమ్మ ఈరోజు వయసు ఓపిక ఉంది కాబట్టి నీ బిడ్డకి నువ్వు కావలి కాసావు.
(20:39) రేపు రేపటి రోజు షుగర్ బీపి వచ్చి నువ్వు ఇంట్లో నుంచి బయటికి కదలలేవు ఒక్కతే ఉద్యోగానికి వెళ్లి వెనక్కి వస్తది. ఏంట్రా ఒక్కతే ఉద్యోగం దగ్గర ప్రతి ఒక్కడు అడుగుతాడు కదా ఏం చదువుకున్నారు ఎక్కడ ఉంటున్నారు మీ వారు ఏం చేస్తారు అని ఆ లేదండి మా ఆయన వదిలేసాను అంటే ఒక మీరు చూసుకోండి మీ పక్కనుఉన్న కొలీగ్ తన భర్తని వదిలేస్తే మీరు ఎట్లా చూస్తారు చెప్పండి అవునండి ఏ కారణంగా వదిలేసిందో ఇదే తప్పుడుదేమో అందుకే వదిలేసింది మనం అనుకుంటాం కదా ఎస్ ఎస్ ప్రతి మగవాడి సైకాలజీ ఎప్పుడైనా అలాగే ఉంటదండి 100 తరాల తర్వాత అయినా మన తండ్రి అయినా మన తమ్ముడైనా మనమైనా అదే అనుకుంటాం
(21:11) భర్తను వదిలేసిందంటే ఒక లేడీ గురించి ఎప్పటికీ కి తప్పుగానే అనుకుంటాం ఎందుకంటే తరాలు మారిన మనం ఆ వ్యవస్థ మారదు. మరి అటువంటప్పుడు మీ భార్య ఆ పరిస్థితి ఎదుర్కుంటుంది అని మరి మీ అత్తకి తెలియదా ముష్టిపే కోసం నువ్వు బయటికి వెళ్లి ఉద్యోగం చేసి ఇప్పుడు సంపాదించి ఎవడికి తిండి పెట్టాలి ఎవడికి ఇల్లు జరగట్లేదు ఏదో ఒక ఇండివిడ్యువాలిటీ అన్నమాట ఇండివిడ్యువాలిటీ అవసరం కానీ ఎక్కడ పడిపోయే డెబ్బర నిలబడడానికి ఇండివిడ్యువాల్టీ అవసరం నువ్వు పడిపోలేదే నిన్ను చక్కగా కుర్చీలో కూర్చోబెట్టాడే అక్కడ పోయి నువ్వు నిలబడతాను అంటే కుర్చీలో కూర్చోబెట్టాక నువ్వు ఎందుకు
(21:44) నిలబడాలి ప్రశాంతంగా నిలబడడం కంటే కూర్చోవడం హాయిగా ఉంటది కదా అవును మేడం పడిపోయినప్పుడు నీకు నిలబడాలనిపించిద్ది కూర్చోవాలనిపించిద్ది. నువ్వు కుర్చిలో కూర్చోపెడితే నేను నిలబడతాను అంటే అంటే ఇంకా వ్యవస్థని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళకి అన్ని రంగాల అవకాశం కల్పించి ఆ అన్ని చట్టాలు వీళ్ళకు ఫేవర్ గా కల్పించి ఈ అత్తలు మారక ఆ మా ఇండివిడ్యువాలిటీ కావాలి నేను నువ్వు ఉద్యోగం నువ్వు చేసుకో వాడేమంటాడు వాడితో నీకుఎందుకు పనమాయన పెట్టు పిల్లని చూసుకుంటాడు వాడు నచ్చినట్టు నువ్వు చేయమాక వాడి నచ్చినట్టు నువ్వు ఎందుకు చేయాలి వాడి కింద ఏమైనా పని చేస్తున్నావా
(22:14) ఈ రకంగా వాళ్ళని రెచ్చకొట్టేస్తున్నారు సార్ ఓకే వాళ్ళు ఇంటెన్షన్ గా మనకు నచ్చిందే చేయ సార్ చెప్పులు చెప్పులు స్టాండ్ లో పెట్టు పెట్టు పెట్టు పెట్టు అని చెప్పి వాడు తలకాయ గోడకేసుకొని బాదుకున్నాడు ఒక మొగుడు అవునండి ఆ అమ్మాయికి పెట్టడం ఇష్టమే కానీ ఎందుకు పెట్టాలి వాడు వాడు చావు వాడు చావని ఆ లేకపోతే వాడు చెప్పింది ఎలా నేను చేయాలని పెట్టదట అదేంటమ్మా నువ్వు అసలు ఏంటి రీజన్ అంటే చెప్పులు వస్తదండి ఎక్కడెక్కడో తిరిగి వస్తాం కదా అది అలా గలీజ్గా కింద పడేస్తది పెద్ద చెప్పుల స్టాండ్ ఉంది ఒక్కసారి దులిపి దాని మీద పెట్టొచ్చు కదా అలా
(22:44) పెట్టదండి చెప్పులు అస్తవ్యస్తంగా విసిరేసి ఉంటదండి నాకు ఇంటికి రాగానే ఎంట్రన్స్ లో చెప్పులు చూడగానే నరాలు పగిలిపోతాయి వీడు మెంటల్లోడు వీడు సైకో అంటా అదలా పెట్టవే నేను ఏమి అననే ఒక్క రోజు పెట్టు రెండో రోజు నేను గొడవ పడను అంటాడు. ఏ నువ్వు చెప్పగానే నేను చేయాలని ప్రతి రోజు పెట్టదండి. ఈరోజు వాడు తలకాయ బాధుకొని వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో ఉన్నాడు.
(23:04) నేను ఎంఎస్స సైకాలజీ చేసి ఆ సబ్జెక్ట్ ట్రీట్మెంట్ కోసం అని లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం వెళ్తే ఇతను మెంటల్ పేషెంట్ అన్నాడు ఏ కారణంగా మెంటల్ వచ్చింది అని ఎంక్వైరీ చేసి అతనితో మాట్లాడితే చెప్పులు పెట్టదంటండి వాడు ఈరోజుకి దాన్ని గుర్తు తెచ్చుకొని నా కళ్ళ ముందే గోడకు బాదుకున్నాడు. వాడు మళ్ళీ ఎవరో తెలుసా ఐఐటి కరక్పూర్ స్టూడెంట్ వాడి శాలరీ 3 లాక్స్ వాడంతా హైలీ డిసిప్లిన్ లో పెరిగాడు ఐఐటీ లో అంటే వాళ్ళ అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుందో తెలుసు కదా మనలాగా గలీజ్ హాస్టల్ కాదు కదా ఎక్కడ వస్తూ అక్కడే ఉంటది పెన్ను కూడా పెన్ను పెట్టిన ప్లేస్ నుంచి పక్కకు కూడా
(23:34) పోదు. అటువంటి డిసిప్లిన్ గల వ్యక్తిని తీసుకొచ్చి ఇలాంటి అమ్మాయిని ఇచ్చి చేసి అసలు ఆ అమ్మాయి ఎంట్రన్స్ లో చేసే పని నుంచి లోపలికి వెళ్ళాక కావాలని నాకు నచ్చని పనే చేస్తదండి ప్రతి పని నచ్చదు. ఈ పని ఇలా చేయకమ్మ ఇలా చెయి లేకపోతే ఈ పనికి ఒక పని మనిషిని పెడతానున్నా పెట్టనివ్వదంట ఆఖరికి వాడికి విరక్తి వచ్చి ఒక ఇంట్లో ఒక 5000 ఇచ్చి 10,000 ఇచ్చి ఒక మనిషిని పెడతాను ఆ అమ్మాయి కేవలం నువ్వు విదిలేసిన చెప్పులని చెప్పుల స్టాండ్ లో పెట్టాలని ఎందుకు పెట్టాలి నీకు మెంటల్ ఉందిరా నువ్వు సైకోవిరా నువ్వు అందుకే అలా బిహేవ్ చేస్తున్నావ్ పెట్టదు పని అమ్మాయిని
(24:05) పెట్టనివ్వను చెప్పులు ఇక్కడే ఉంటాయి ఏమవుతది ఏం చేస్తావ్ నువ్వు ఈ వర్షన్ అండి దారుణం ఒకవేళ అమ్మాయి బిజీలో పెట్టలేకపోవచ్చు మర్చిపోవచ్చేమో కదా పని మనిషిని పెడతాను అంటే ఇంకా వాడు ఎంత తగ్గినట్టు మీరు ఆలోచించండి లేదు అయినా సరే ఏ ఎందుకు పెట్టాలి పని మనిషిని పెట్టదు నీకు మెంటల్ వస్తది రా నీకు చెప్పులు చూడగానే మెంటల్ వస్తది.
(24:22) నీకు అసలు సైకో నువ్వు అలాంటి వాళ్ళు ఇలాంటి వాడిని నువ్వు టెస్ట్ చేయించుకో చూపించుకో ఈ రకంగా రెచ్చగొట్టి రెచ్చకొట్టి అవునే నాకు పిచ్చి ఉందని గోడకి బాధుకుంటే ఇంకా అప్పుడు ఆ అమ్మాయి తరపు బంధువులు తీసుకొచ్చి వైజాగ్ హాస్పిటల్ లో పెట్టారు. ఆ అబ్బాయికి పిచ్చి లేదని అబ్బాయికి తెలిసినా కూడా ఈ సొసైటీలోకి పోలేక అక్కడే పడుకున్నాడు.
(24:39) మానసికంగా వీళ్ళఏంటంటే మానసికంగా వేధించేసి కోపం రప్పించేసి ఆ యొక్క కారణాన్ని చూపించి వీళ్ళ సొసైటీలో బలంగా ఉండడానికి అవసరం బలహీనంగా చేస్తున్నారండి అసలు పిచ్చోడు అనే సర్టిఫికెట్ వేసుకొని ఆ అబ్బాయికి ఇప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసి అరౌండ్ ఒక సంవత్సరంన్నర అట్లా అవుతుంది అనుకుంటాండి నాకు ఇప్పుడు మీరు బాగనే ఉన్నారు కదా సార్ బాగానే చెప్తున్నారు కదా వెళ్ళొచ్చు అమ్మో మేడం వెళ్తే నిజంగా పిచ్చి వచ్చేసిద్దండి.
(25:01) ఈ పిచ్చోళ్ళ మధ్యలోనే నాకు హాయిగా ఉంది అమ్మో అది సైకో మేడం నన్ను సైకో ఉంటుంది కానీ అది పెద్ద సైకో అసల అబ్బో అది నా ఈ పని చేస్తే నచ్చిద్ది టీలో అల్లం వేస్తే బాగుంటుంది అంటే టీలో అల్లం ఇయదు అసలు టీనే పెట్టదు. ఆ నేను కాఫీనే తాగుతా తాగితే తాగు లేకపోతే లేదు నేను కాఫీ తాగని నీకు తెలుసు కదా అంటే ఏ తాగితే తాగు లేకపోతే పెట్టుకో అంటది.
(25:21) అంత చీదరిచ్చి మాట్లాడితే మేడం మేము మంచి మెరిట్ స్టూడెంట్ బాగా బతికినోళ్ళం మేడం మేము మమ్మల్ని ఎలా అసలు అరేయ్ ఒరేయ్ అంటదట అసలు ఇక్కడ మెంటల్ పేషెంట్లు కూడా అయ్యా ఇక్కడ కూర్చోండి ఇక్కడ లేగండి ఇక్కడ తినకండి అంటారట అవునండి మరి భార్యమూడు లక్షలు సంపాదిస్తున్న జీతగాడిని ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు ఉండేటటువంటి వ్యక్తిని ఆఫీసలో కనీసం వాడి పెన్ వాడి పేపర్ కూడా పక్కన పెట్టే వ్యక్తులు ఉన్న టైంలో ఇంటికవచ్చి వాడిని మానసికంగా కుంగదీస్తుంటే వెనకాల అడిగేవా వాళ్ళు లేని పరిస్థితిలో వాడి పరిస్థితి ఎలా ఉంటది? నిజమే వాళ్ళ నాన్నగారు చనిపోయారంట వాళ్ళ తల్లికి పెరాలసిస్ అంట ఇంటికి వెళ్తే బతకలేక వాడు
(25:56) ఇక్కడే ఉన్నాడు. సో అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారు మేడం మగవాళ్ళని మీ చేతిలో విద్య ఉంది కాబట్టి వీళ్ళని కాపాడండి వీళ్ళు సైకోలు మేడం నిజంగా సైకోలు మేడం ఆడవాళ్ళలో 100లో 50 మంది సైకోలు అని నేను చెప్పాలి నేను అలా చూసేసాను మెంటల్ వచ్చేస్తుంది నాకు. నేను ఈరోజుకి ఒక లేడీ డాక్టర్ తో కూడా మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది.
(26:17) మీరు నాకోసం వారం నుంచి ఎదురు చూస్తున్నారని తెలిసి నేను మీతో మాట్లాడడం జరిగింది మీరు అందులోనూ అడ్వకేట్ అని తెలిసింది కాబట్టే మాట్లాడాను సైకాలజిస్ట్ అయితే కూడా మాట్లాడి ఉండేదాన్ని కాదు ఇలాంటి వాళ్ళకి మగవాళ్ళకి తొందరగా విడాకులు ఇప్పించండి మేడం మీరు ఏమ అనుకోకండి లేకపోతే ఇప్పటికీ ఇప్పటికీ నాకు పిచ్చి లేదని నేను చెప్పను పిచ్చి ఉంది మేడం దాన్ని గుర్తు తెచ్చుకుంటే నా గోడకేసి నేను తలకాయ బాదుకుంటున్నాను.
(26:38) అబ్బో అబ్బో అబ్బో అని నాకు మెంటల్ వచ్చేస్తుంది మేడం దాన్ని గుర్తు తెచ్చుకుంటే నా నరాల్లో నుంచి బీపి లేచిపోతుందని ఎప్పుడో జరిగిన విషయాన్ని తలుచుకొని నా కళ్ళ ముందే కొట్టేసుకున్నాడు. సో అతను చెప్పిన ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ అండి భార్య వల్ల ఒక భర్త టార్చర్ అనుభవిస్తే దయచేసి పెంద్రాడే విడాకులు ఇప్పించేయండి వాడు ఆరోగ్యంగా బయటికి వచ్చేస్తాడు లేకపోతే వాడు మెంటల్లోడు అయిపోతాడు.
(26:57) సో ఆ వ్యవస్థలో అతను ఇచ్చిన సజెషన్ మేరకు విడాకులు ఇవ్వడం తప్పైనా సరే వాళ్ళు పెట్టే మెంటల్ టార్చర్ కి మీకు భరించగలిగితే భరించండి లేకపోతే బయటికి వచ్చేయండి అని ఒక సజెషన్ ఇవ్వగలుగుతున్నాను. అవునండి ఎందుకంటే ఒక ఐఐటి కరక్పూర్ స్టూడెంట్ ఒక చెప్పులు స్టాండ్ లో పెట్టామనే విషయం గురించి గొడవ వచ్చిందంటే మీరు ఆలోచించండి ఇప్పుడు మీకు మీరు కళ్ళ ముందు మీకు బిడ్డ అంటే ఇష్టం బిడ్డ ఎలా పెరుగుతుంది అని చూడాలంటే ఇష్టం కానీ బిడ్డని ఎందుకు చూడనివ్వట్లా అంటే వాడికి అడిగింది వాడికి ఇష్టమైంది వాడికి నచ్చే పని మనం చేయకూడదు అంతే మీకు చూడాలి చూడాలి అనిపించి ఆఖరికి
(27:29) మీరు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేని పరిస్థితికి అంటే ఈ వయసులోనే సన్యాసి జీవితం గడిపేయాలి అన్న ఆలోచనకు వచ్చేసారంటే నిజమండి ఎంత ఎంత దిగజారిపోయి నట్టు మీ విలువలు మీకు అమ్మో నా వల్ల కాదు అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారంటే ఓకే యస్ ఏ లేడీ అయి ఉండి సార్ మీరు ఈ మాట అనండి అంటేనే మీరు అనలేని పరిస్థితికి వచ్చారంటే ఎంత ఇన్నోసెంట్ పర్సన్ అని ఉండొచ్చు ఇప్పుడు ఇన్నోసెంట్ పర్సన్స్ మాత్రమే దీంట్లో స్ట్రగుల్ అవుతారు సార్ ఒక తాగుబోతుడు ఒక తిరుగుబోతోడు వాడి బాధని నాలుగు పెగ్గులు వేసి మర్చిపోతాడు.
(27:58) అవునండి ఆ షేరింగ్ చేత గాని వాడు సొసైటీలో వాడి బాధలు చెప్పుకోలేని వాడు వాళ్లో వాడి బాధతో నలిగిపోయేవాడు ఈ సైకోల ట్రీట్మెంట్ తీసుకోలేని వాడు ఇమ్మీడియట్ గా పిచ్చోడు అయిపోతున్నాడు సార్ అవునండి సొసైటీలో అసలు వాడిని ఒక వేస్ట్ ఫెలోలా చూస్తున్నారు. యాక్చువల్ గా మా పేరెంట్స్ కి నేను ఒక్కడినే పెట్టాను అది మామూలుగా గనక రిలేటివ్ సిబ్లింగ్స్ ఎవరు లేరండి సో యక్చువల్గా ఏంటంటే నా మీదే అంటే యక్చువల్గా వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళతో నాతో అంతా సర్ ఇది ఇవాళ వచ్చిన బంధం తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిచ్చి ఈ స్టేజ్లో కూర్చోబెడతారు చివరి వరకు ఒక
(28:29) ముద్ద పెడితే అరిగిపోతామా కరిగిపోతామా వాళ్ళకి రోజు కన్నీళ్లతోనే భోం చేస్తారండి ఎందుకంటే ఒక కొడుకు జీవితం ఇలా అయింది ఏంటి అని రోజంగా బాధపడతానే ఉన్నారండి అదే కదా వాళ్ళకి వాళ్ళకి మనశాంతి లేదు వ్యవసాయం చేస్తా ఆయన ఎంత బలంగా ఉండేవారుంటే ఆయన ఆ పని కూడా చేయడం మానేసారండి ఈ మధ్య అదే ఇంకా ఏమంటే ఇంటికి వచ్చేటప్పటికి మీరు ఒక్కళ్లే ఒంటరిగా రావడం ఏంట్రా ఈ కర్మ వీడికి ఈ వయసులో పాపం మనం నమ్మే కదా మనల్ని నమ్మే కదా పెళ్లి చేసుకుంది వాడుఏమనా ప్రేమించి చేసుకున్నాడా మనమే వీడి గొంతు కోసామని వాళ్ళకి ఒక బాధ నిజంగా ఏంటంటే మా ఫ్రెండ్స్ చాలా మంది
(29:00) రకరకాలుగా ప్రేమించి రకరకాలుగా తప్పు పనులు చేసేవాళ్ళందరూ సంతోషంగా ఉన్నారండి అవును మంచిగా ఉండి కరెక్ట్ గా మంచి విధానాలు వెళ్దాం అనుకున్న వాడికి మాత్రం ఇలా జరిగిందండి అలా ఉంది సో ఇప్పుడు కళ్ళ ముందు మనవడిని మనవరాలని చూసుకోవాలని ఇది ఉంటది తర్వాత వాడి కూతుర్ని వాడికి చూసుకోవాలని ఉండదా పాపం వాడు ఎందుకు కష్టపడుతున్నాడో తెలియట్లా సంపాదించి ఎవరికి పెట్టాలి వాడి బిడ్డకి వాడి పెళ్ళానికి పెట్టుకోలేకుండా అని వాళ్ళని మార్చలేక వాళ్ళ ఇంటికి పోయి చివాట్లు తినిచ్చుకొని అయినా సరే ఏమి చేయలేక ఇక మనమే అడ్డమేమో మనం చచ్చిపోదాం అనే పరిస్థితికి చాలా మంది తల్లిదండ్రులు
(29:31) వెళ్ళిపోయిన ఉన్నారు చాలా మంది ఇంట్లో చెప్పకుండా కాశీకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు వచ్చి మేము కాశీలో ఇక్కడ బాగున్నామయ్యా ఇదిగో మాకు సంబంధించిన ఫోటోలని ఇంటికి పంపించిన వాళ్ళు ఉన్నారు ఆ బిడ్డలు ఈ రోజుకి మీలాంటి వాళ్ళండి ప్రతి రోజు ఏడుస్తూ ఆ కాశీ ఆశ్రమానికి ప్రతి నెల 20 30,000 పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ తల్లిని తండ్రిని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేరు ఇద్దరు బిడ్డల తండ్రి వీడు ఆ ఇప్పుడు ఇద్దరు బిడ్డల్ని వదిలేసి ఆవిడ వెళ్ళిపోయిన ఆ ఇద్దరు బిడ్డలు తీసుకొని వెళ్ళిపోయినా వీడి పరిస్థితి అయిపోతదని భరించలేక నెలకి 30,000 కాశీ ఆశ్రమానికి
(29:59) పంపిస్తున్నటువంటి ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నాడు. వాడి స్టేజ్ జాయింట్ కలెక్టర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడితే వాళ్ళ మధ్యలో నలిగిపోతారు అలా కాదు వాళ్ళు డివోషనల్ గా ఉంటారు కాబట్టి కాశీలో ఉంచాను ఆ వాళ్ళు కాశీలో వాళ్ళందరూ వాళ్ళే ఉండాలని అడిగారు కాబట్టి అక్కడ దించాను అని కవర్ చేసుకోవడానికి కళ్ళ ముందు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటే వాడికి చూడాలనిపించిద్దని ఆ భార్య పెట్టిన కోరిక నీ తల్లి నీ తల్లిదండ్రులు కనుచూపు మేరలో కూడా ఉండకూడదు అంట అంటే ఉంటే ఒకవేళ నువ్వు వెళ్ళిపోతావ్ మళ్ళీ పిల్లలకు కూడా ఎఫెక్షన్ వెళ్ళిపోతది నాయనమ్మ తాతయ్యని చూసి వస్తావ అంటారు
(30:30) అదంతా కరెక్ట్ కాదు నేను కావాలిఅను అనుకుంటే ఆ మీరు ఆ పని చేయండి అనింది. ఒక రెండు నెలలు చూసాడు మూడు నెలలు చూసాడు ఆరు నెలలకు విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాడు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఎర్రే అటు ఇటు కాకుండా అయిపోతామని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చప్పా చేయకుండా కాసి వెళ్ళిపోయి వాళ్ళ ఆ ఏరియాకి సంబంధించిన ప్రెసిడెంట్ కి చెప్పి అతనికి వీళ్ళు ఉండే అడ్రెస్ కూడా ఇచ్చారట అంటే మళ్ళీ వీడు కంగారు పడిపోతాం నాన్న నేను లేకపోతే మేమైనా చచ్చిపోయామ అనుకుంటాం మేము ఏమీ చ్చిపోలేదు మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము.
(30:56) బాగున్నాం ప్రతిరోజు కాశీలో సేవ చేసుకుంటున్నాం నాయనా నువ్వు కుదిరినప్పుడు వద్దు గానీ ఇంత దూరం కాబట్టి నువ్వు రాలేవు నీ భార్య కోరిన కోరిక మేరకు కనిచూపు మేరలో ఉండలేదయ్యా మేము అన్నారు అంటే చూడండి ఎంత టార్చర్ పెట్టి ఉంటది ఆ కోడలు సో ఇటువంటప్పుడు రేపు ఇది ముసలు తవ్వదా అండి చెప్పండి ఇది ముసలు తవ్వుతది ఇంకా ఆవిడనా కాశీ దాకా పోయింది భర్తని తీసుకొని ఈవిడ మంచంలో ఉంటే చూసే దిక్కు ఉండదు ఎందుకంటే కొడుకు కూడా లేడు కూతుర్లు అల్లుళ్ళు వచ్చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి ఇది ఒక్కతే దిక్కులే చావు ఇంట్లోనే చావాల సో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటండి
(31:33) ఒత్తితే మెత్తగా ఉంటే ఇంకా ఇంకా ఒత్తుతున్నారు. గట్టిగా ఉంటే వాళ్ళకి వత్తితే ఆ సెన్స్ ఆర్ ఫీలింగ్ లేదు కాబట్టి వదిలేస్తున్నారు. ఇంకా ముళ్ళలాగా తయారయ్యామ అనుకోండి మన జోలికి కూడా రారు. సో మనం ఇప్పుడు దయచేసి మన శరీరాన్నే మనం ముళ్ళులాగా తయారు చేసుకోవాలి ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఎందుకంటే మనల్ని తాగితే వాళ్ళకి ఇబ్బంది జరిగిద్ది మనల్ని ఇబ్బంది పెట్టకపోగా అనే ఒక ఫీలింగ్ నెలకొలపాలి మీరు ఇంకా కూడా నేను ఇలాగే ఉంటాను నేను బిడ్డని మిస్ అవుతున్నాను నా తల్లిదండ్రులు ఇలా బాధపడుతున్నారు ఇవంతా వర్షన్ వదిలేయండి.
(32:04) ఇంకొక రకంగా ఆలోచించండి ఆవిడ ముందు అక్కడ ఏమన్నా ఒక మైండ్ సెట్ లో మార్పు వస్తదేమో చూడండి. నాకు ఆల్రెడీ ఒక సాచ వచ్చేసిందండి యక్చువల్గా ఏంటంటే ఒక అంత స్ట్రగుల్ అయిన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీ అమ్మగారికి [నవ్వు] చెప్పండి విడాకులు తీసేసుకుంటాను నాన్న మీరేం కంగారుపడకండి నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అని ఒక మాట వాళ్ళకి చెప్పండి అదేలో ఉన్నానండి మేడం నేను అదే అంటే మీరు ఇప్పుడు ఒకవేళ లేట్ అయింది అనుకోండి ఏమవుతుందంటే ఇప్పుడు ఆ వైజాగ్ పేషెంట్ గుర్తొస్తాడు నాకు లేట్ అయింది అనుకోండి పిల్లల్ని చూడలేని బాధ ఎలా
(32:33) ఉంటుందంటే కళ్ళ ముందు ఎవరనా అడుక్కునేవాడు రిక్షా వాళ్ళు పిల్లలని సంకన వేసుకొని తిరుగుతుంటారు చూడండి మగవాళ్ళు అరే రిక్షావాడు రిక్షా దొక్కుతా పిల్లోడికి పాలిచ్చుకొని పెట్టుకొని బడ్డు పెట్టుకుంటుంటే మనం ఇంత చదువుకొని ఇంత ఉద్యోగం చేస్తే నా బిడ్డ నేను తాకే అవకాశం లేకపోతుంది ఏంట్రా ఇదెక్కడ కర్మ ఇదిఒక బతుకేనా ఇంత బతుకు బతకపోతే ఎవడే ఇడ్డిచాడని మనకి మనకే ఆలోచన వచ్చేస్తది.
(32:54) దీంట్లో నుంచి బయట పడిపోవాలంటే ఆ బిడ్డ నాది కాదు ఆ భార్య నాది కాదు అనే ఒక ఫీలింగ్ లోకి రావాలి లేదంటే లీగల్ గా కోర్టు పరంగా బిడ్డని తెచ్చుకోవడానికి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఈ రకంగా వెళ్తే తప్ప అంటే లీగల్ ఫైట్ చేయాలా ఏదో ఒకటి ధైర్యంగా పోరాడాలా మనం బాధపడతా ఉంటే తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు ఒక్క మాట ఇంటికి వెళ్లి నాన్న అడ్వకేట్ ని అప్రోచ్ చేయ్యాను విడాకులకి పెట్టేయమన్నారు విడాకులు అయిపోయాయి ఒక సిక్స్ మంత్స్ లో ఇంకో పెళ్లి కూడా చేసేసుకోవచ్చు అంట మీరేం భయపడకండి ఏదో జీవితంలో ఒక కలలా వచ్చింది అనుకుంటా నా లైఫ్ తెల్లారి లేచాను కల
(33:23) వెళ్ళిపోతాది కదా అలాగే వెళ్ళిపోయింది నా నుంచి అని ఒక్క మాట చెప్తే వాళ్ళకి ఎంత హోప్ వస్తదో తెలుసా అయ్యా ఆ మాట ఎన్నిసార్లు మేము చెప్పాలనుకున్నాం నువ్వు వినలేదు ఆ పని చేయయ్యా నువ్వు మాకు కళ్ళ ముందు నువ్వు భార్యా బిడ్డలతో ఉంటే చూడాలని కోరిక మాకు ఇప్పుడు షుగర్ లెవెల్ ఎలా ఉందంటే తెలుసా సార్ మనం షుగర్ కి ఎంత మెడిసిన్ ఇచ్చినా ఇన్సులిన్స్ ఇచ్చినా వాళ్ళ ఆలోచన వల్ల షుగర్ పెరిగిపోతుంది.
(33:44) నిజమే ఇప్పుడు మీరు అంతా మెడిసిన్ ఇస్తున్నారు ఇన్సులిన్స్ ఇస్తున్నారు మరి 350 కి ఎందుకు తగ్గట్లేదు షుగర్ అంటే వాళ్ళ ఆలోచన నేను వెంటనే అడుగుతాను 350 కి ఆలోచన డాక్టర్ అంటది ఇన్సులిన్ డ్యూస్ సరిగ్గానే ఉంది మరి ఎందుకు షుగర్ తగ్గట్లేదు ఏమి తినట్లేదు కదా ఎందుకు తగ్గట్లేదు అంటే నేను వెంటనే ఆ పేషెంట్ ని అడుగుతాను అమ్మ నీకు ఏమైనా బాధ్యతలు ఉన్నాయా నువ్వు వీటి గురించినా ఆలోచిస్తున్నావా అంటే లేదమ్మా కొడుకు కోడలు సమస్యలో ఉన్నారు మరి వాళ్ళ మధ్య గలాటాలు జరుగుతున్నాయి దాని గురించి ఆలోచించలేకపోతున్నాను అంటే అమ్మ నువ్వు ఆలోచించడం వల్ల వాళ్ళు కలవరు నువ్వు
(34:14) ఆలోచించడం వల్ల ఏ సమస్య తగ్గదు అని ఆవిడకి చెప్తుంటే మా డాక్టర్ గారు అడుగుతారు అదేంటి నేను మెడిసిన్ ఇస్తే నువ్వు ఒక పక్క నుంచి లాకవస్తావ్ అంటే మీరు మెడిసిన్ ఇచ్చారు నేను ఎంఎస్ఐ సైకాలజీ చేశాను వాళ్ళ సైకలాజికల్ థింకింగ్ ని బట్టి షుగర్ పెరిగిపోతుంది బిపి పెరిగిపోతుంది. బిపి టాబ్లెట్ ఇచ్చారు బిపి కంట్రోల్ అవ్వాలి కానీ కళ్ళ ముందు వాళ్ళు రెచ్చకొడితే బీపి పెరగదా సో దానికి కావాల్సింది మనకి స్మిత ప్రజ్ఞత అన్నిటిని ఒకేలా రిసీవ్ చేసుకోవాలి కూతురు అల్లుడు బాగున్నారని సంతోష పడకూడదు వాళ్ళు బాగాలేదని బాధపడకూడదు సో ఇది మానవ సహజం అండి కానీ ఇది మనం
(34:46) అదుపులో పెట్టుకోలేని పరిస్థితి సో ఇప్పుడు మీ విషయంలో కూడా ఆవిడ ఒకవేళ బిడ్డను చూపించను ఆ మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఉద్దేశం లేదు మా అమ్మని మా నాన్నని నేను వదిలిపెట్టను నీకు ఇష్టమైతే రాలా కష్టమైతే మాని లీగల్ గా అప్రోచ్ అవుదాం. దాని తర్వాత రాను అని కోర్ట్లో చెప్పాలి జడ్జ్ గారు ముందు ఎందుకు రావట్లేదో సమాధానం చెప్పాలి.
(35:07) ఒక్కళ్ళ అత్తమామల వల్ల రావట్లేదా ఇతని వల్ల రావట్లేదా ఏంటని చెప్తది. అప్పుడు జడ్జి గారు అంటారు ఆవిడ రానంటున్నప్పుడు నీకు ఎందుకయ్యా విడాకులకి వేసుకోక ఏంది పొద్దుగోకులు బతిలాడేది వస్తానంటే కాపురాన్ని తీసుకెళ్ళమంటాం రానప్పుడు ఏం చేస్తాం బలవంతం చేయలేం కదా విడాకులకి వేసుకో అంటాడు అప్పుడు ఆ వర్డింగ్ అనేది ఉంటది చూడండి అప్పుడు మనం విడాకులకి వేయాలి.
(35:23) ఎస్ అప్పుడు విడాకులకి ఇస్తే లీగల్ గా వచ్చినట్టు మనమేం వద్దు అనట్లేదు రమ్మంటే రావట్లేదు మనం ఏం చేస్తాం అప్పుడు అది జడ్జి గారు ముందు అడగొచ్చు సార్ నాకు నా బిడ్డని చూసుకోవాలనిపిస్తుంది నా తల్లిదండ్రులు లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా బిడ్డల్ని చూడాలనిపిస్తుంది వారానికి ఒకసారి పర్మిషన్ ఇస్తే బిడ్డని నా దగ్గర తెచ్చుకొని మంచి చెడు చూసుకొని ఆ అమ్మాయికి కావాల్సినవి ఒకటికి రెండు కొని పంపించుకుంటాను సార్ ఆ అవకాశం కల్పించండి అంటే అప్పుడు జడ్జి గారు ఉంటారు మరి ఇంకొక అది లీగల్ రైట్స్ ఉంటాయి కదా దాని పరంగా చైల్డ్ రైట్స్ ఉంటాయి కదా అవి వేసుకోండి
(35:47) అథారిటీ వస్తది మీకు ఏ ప్రాబ్లం ఉండదు లేండి ఒకవేళ విడాకులు తీసుకున్నా మీ అధికారం మీకు ఉంటుందిలే అని చెప్తారు. అప్పుడు ఆ పరంగా అప్రోచ్ అవ్వండి. అప్పుడు ఆమెని బతివి నాడుకోవాల్సిన పని లేదు. వారంలో ఒక వారం వచ్చినప్పుడు కచ్చితంగా మీరు వెళ్లి తెచ్చుకునే అధికారం వచ్చేస్తుంది. ఎస్ మేడం సో ఈ పరంగా అప్రోచ్ అవుదాం.
(36:04) ఇంక మీరేమి దీని గురించి ఆలోచించకండి ఎందుకంటే ఆలోచిస్తే చెప్పలేదండి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నేను యాక్చువల్ గా ఇప్పుడు ఫర్ ఎర్జాంపుల్ నేను ఏంటంటే ఇంతకు ముందు వర్క్ హోమ్ చేసినప్పుడు బెంగళూరు, బెంగళూరు నుంచి పని చేసేవాడిని అన్నమాట. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సో యాక్చువల్ గా అప్పుడు చేసినప్పుడు నా ఫోన్ లో కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి అన్నమాట.
(36:18) ఆ కాంటాక్ట్స్ ఉంటాయి. నా ఎంప్లాయిస్ ఉంటాయి కదండీ. అవును. వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి తీసుకువెళ్లి వాళ్ళ మదర్ కి ఇచ్చేదండి హమ్ వాళ్ళ నా గురించి తన వాళ్ళ మదర్ వాళ్ళతో ఆవిడ దగ్గర వాళ్ళ దగ్గర బ్యాడ్ గా మాట్లాడి సో దాని గురించి నేను రెండు మూడు కంపెనీలు కూడా షిఫ్ట్ అయ్యానండి. ఉమ్ అంటే నా దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాను కచ్చితంగా నేను జాబ్ చేస్తాను అంటే నాకు తగ్గ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి కొడుకు నెంబర్స్ ఇప్పుడు మీ ఉద్యోగం ఊడ బీకేస్తే వాళ్ళకి ఏం వస్తుందట నాకు కదా అతనే టూ త్రీ కంపెనీస్ కూడా మారనారండి ఏది వీళ్ళు పెట్టే టార్చర్ వల్లే
(36:46) అంటే అక్కడ రూపాయికి ఇప్పుడు నా గురించి లేనిపోని బ్యాడ్ చెప్పారు అసలు చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం ఏంటి మీరు ఇంకో పెళ్లే వద్దన్న మీరు ఒక తాగడం చేత గాని మీరు ఒక తిరగడం చేత గాని మీరు మరి మీ గురించి ఇంకేం బ్యాడ్ చెప్తారు ఒకవేళ బ్యాడ్ చెప్పాల్సిన అవసరం ఏంటి ఇంకా అంటే మీ అంతట మీరు మీరు సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకురావాలనేటటువంటి సైకో వాళ్ళ అమ్మ నిజమే కాకపోతే వాళ్ళు నిజంగా చెప్పిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు మీ గురించి మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు కానీ అసలు అంత అవసరం ఏంటండి ఆవిడకి ఇటువంటి కేసులోనే నండి అత్తల్ని పొడిచేయండి ఏదైనా
(37:16) అయితే మూడు నెలలు లోపల ఉంటారు తర్వాత బెయిల్ వస్తది పొడిచేసారు ఎస్ అంటున్నారు అసలే ఎస్ అనుకున్న ఉద్దేశం అలా కాదండి అలా కాదు సార్ అసలు ఇది మరీ టూ మచ్ అండి ఎందుకంటే మీ భార్యా భర్తల మధ్యలో దూరితే తప్పులేదు కానీ మీరు పని చేసే దగ్గరికి కూడా వెళ్లి అక్కడ కూడా ఉండే అధికారులకు మీ గురించి బ్యాడ్ గా చెప్పడం మీరు ఆ ఆ ఇబ్బంది ఫేస్ అవుతూ మూడు నాలుగు జాబ్స్ మారడం అసలు వీళ్ళు ఒక పెద్ద సైకో ఫ్యామిలీ దీని గురించి ఎంత దూరంగా తొందరగా వచ్చేస్తే బెటర్ లేకపోతే మీకు వైజాగ్ లో ఇంకో బెడ్ రెడీ అయిపోతది.
(37:45) నిజమండి మీరు చెప్పిందంటే నిజంగా నాకు అదే రివైజేషన్ వస్తుందండి సో కచ్చితంగా ఒక స్టెప్ తొందరగా తీసుకుందాం నేను మీతో ఈవినింగ్ మాట్లాడతాను లీగల్ నోటీస్ గురించి డీటెయిల్స్ చెప్తాను దాన్ని కూడా చెప్పరో చూద్దాం. షూర్ మేడం ఓకే సార్ ఎనీవే థాంక్యూ ఓకే సో చూశరు కదండీ ఈ వీడియో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బాధ అత్త సైకో అత్త పెట్టేటటువంటి టార్చర్ నాకు అనిపించిద్దండి అసలు ఒకవేళ ఇటువంటి ఇబ్బందులు పెడుతూ తన భార్యని తన నుంచి దూరం చేస్తున్నప్పుడు వీడు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి వాళ్ళ అత్తనే పొడి చేయొచ్చు కదా రీజన్ ఉంటది కదా కల్పబుల్ హోమిసైడ్
(38:15) అవుతది. వాళ్ళ అత్తనే పొడి చేసాడు అనుకోండి ఒక 30 డేస్ జైల్ లో ఉంటాడేమో ఒక 90 డేస్ ఉంటాడేమో తర్వాత బెయిల్ వస్తది రీసన్స్ చెప్తాడు భార్య మీద ఇష్టాన్ని చూపిస్తాడు ఇద్దరు బిడ్డల తండ్రినండి మా అత్త మమ్మల్ని విడదీసింది అంటాడు ఏదో ఒక రోజు బయటికి వస్తాడు కదా అటువంటప్పుడు ఆ బాధను ఫేస్ అవ్వలేక వీళ్ళంతా వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు అంటే నాకేమో నిజాయితీపరులు ఏ తప్పు చేయనోడు ఎందుకు చనిపోవాలి తప్పు చేస్తూ కాపురాలు విడదీస్తుంది ఎందుకు బతకాలి ఇటువంటి టైం లోనే కదా మన ఎవరో ఒక క్లైంట్ రీసెంట్ గా అతన్ని పొడిచేసాడు బహుశా నా మన వీడియో
(38:41) చూసినోడేమో ఆ నేను ఎప్పుడో అందుకే అటువంటి సలహాలు ఇవ్వను కానీ వాళ్ళ వాళ్ళు చేసే పనులు ఆ రకంగా ఉంటాయండి ఇప్పుడు ఇతను కూడా ఒక మంచి ఎంప్లాయి పాపం ఇన్నోసెంట్ ఇంకో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి అంటే అలా చెప్పనండి అంటున్నాడు. సో అంత ఇన్నోసెంట్ ఫెలోని ఈ రకమైన బాధ పెడుతూ వైజాగ్ లో ఒక బెడ్ రెడీ చేసేలాగా ఉన్నారు పాపం.
(38:58) సో కనీసం ఒక చంటి బిడ్డను కూడా చూసుకొని ఇవ్వనేటటువంటి పరిస్థితి ఒక తండ్రిని దిగజారుస్తూ అదేదో చెప్తారు కదా తనికల భరణి గారు ఒక సినిమాలో నాన్న మీద ఒక మంచి పాట రాస్తారు నాన్న ఇప్పుడు వెనకాలే ఉంటాడు నాన్న బిడ్డల్ని ఎంత ఇష్టపడతాడుని అటువంటి నాన్న పోస్ట్లో ఉన్నటువంటి ఒక తండ్రిని బిడ్డని చూసుకొనివ్వకుండా ఈరోజు ఇంత పరిస్థితికి దిగజారుస్తూ తన్ని ఇంకా పిచ్చివాడిగా ముద్ర వేస్తూ తన తల్లిదండ్రులని దూరంగా పంపించేలని తన తల్లిదండ్రులు కనుచూపు మేరలో ఉండకూడదని ఇటువంటి ఆంక్షలు పెట్టేటువంటి భార్యల కంటే మించినటువంటి అత్తల్ని ఏం చేయాలి వీళ్ళకి
(39:31) ఎటువంటి సెక్షన్లు రావాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి శిక్షలు పడాలి సో దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం

No comments:

Post a Comment