Friday, July 17, 2026

Is Masturbation Good Or Bad? Fully Explained in Telugu by | Aparna | Sumantv Shirisha

Is Masturbation Good Or Bad? Fully Explained in Telugu by | Aparna | Sumantv Shirisha

Author Name:SumanTV Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Rw0oQBWjJyc



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం అపర్ణ గారు నమస్కారం అండి. సో మాస్టర్బేషన్ ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ గురించి మనం మాట్లాడుకుంటే తెలియకుండానే కొన్ని కొన్ని సార్లు వాళ్ళ చేతులు ప్రైవేట్ పార్ట్స్ దగ్గరికి వెళ్ళడం అండ్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏ ప్లేస్లో ఏ ప్లేస్ లో ఉంటున్నారు అనేది తెలియకుండానే అది ఒక అలవాటుగా మారిపోయినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది చూసే వాళ్ళకైనా ఎస్పెషల్లీ పేరెంట్స్ కైనా దానివల్ల అక్కడ పెద్ద
(00:36) గ్యాప్ వచ్చేస్తుంది ఇటు పేరెంట్స్ కి పిల్లలకి ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు దీని నుంచి పేరెంట్స్ పిల్లలకి కి ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలి ఎలా బయట పడొచ్చు అంటారు షూర్ గుడ్ క్వశ్చన్ శ్రీ పేరెంట్స్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే ముందు వాళ్ళకు వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పేరెంట్ ని అయ్యానంటే ఒక్కొక్క స్టేజ్ లో పేరెంటింగ్ ఎలా ఉంటుంది వచ్చే ఛాలెంజెస్ ఏంటి సామాన్యంగా నార్మల్లీ జనరల్లీ వచ్చే బిహేవియర్ పాటర్న్స్ ఏంటి నాకు డీప్ గా సైంటిఫిక్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఒక నార్మల్ జనరల్ లెవెల్ లో ఇన్ఫర్మేషన్
(01:24) ఉండటం అవసరం రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆ తల్లి మైండ్ బాలేదు ఆ తల్లికి సంతోషంగా లేదు పీస్ ఫుల్ గా లేదు అంటే బేబీ మీద ఏమేమ ఎఫెక్ట్స్ అవ్వచ్చు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దెన్ ఓకే బేబీస్ పుట్టారు ఆ పుట్టే టైంలో మీరు ఎవరో పీడియాట్రీషియన్ తో కనెక్ట్ అవుతారు వాళ్ళ నార్మల్ ఏవైతే రెగ్యులర్ గా ఏం కోర్సెస్ ఉంటాయో అదంతా చేపించుకోవడానికి క్వశ్చన్స్ అడగండి కనుక్కోండి ఆ పళ్ళు రావడం ఏజ్లో నార్మల్ ఏ ఏజ్లో కాదు నడవడం ఏజ్లో స్టార్ట్ అవుతుంది మాటలు ఏ
(02:09) ఏజ్లో స్టార్ట్ అవుతాయి ఎలాంటి సింటమ్స్ ఉంటే నేను వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఎలాంటి సింటమ్స్ కనిపిస్తే నేను అలర్ట్ అవ్వాలి ఎలాంటి సింటమ్స్ కనిపిస్తే నేను యక్షన్ తీసుకోవాలి ఇవన్నీ క్వశ్చన్స్ అడగాలి వెయిట్ చేయొద్దు ఇప్పుడు నా బేబీ త్రీ డేస్ నుంచి మోషన్ కి వెళ్ళలేదు ఇంకా నా భయం షూట్ అప్ అయిపోతుంది. ఓకే ఇది ఎక్స్పెక్టెడ్ కదా జరగొచ్చు కదా కామన్ గా సో అది అడగాలి అలాంటి కాన్వర్సేషన్స్ పెట్టుకోవాలి ఓకే డాక్టర్ నాకు చెప్పండి నాకు ఎన్ని రోజుల వరకు నార్మల్ ఏ పరిస్థితిలో నార్మల్ ఇప్పుడు బేబీస్ ఇంకా బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ అనుకోండి ఇంకా సాలిడ్ ఫుడ్ తీసుకోవట్లేదు.
(02:55) మే బి టు డేస్ వెళ్ళకపోవడం నో ప్రాబ్లం. అగైన్ డిపెండ్స్ ఆన్ ద బేబీస్ హెల్త్. సో మీ డాక్టర్ ని మీరు మాట్లాడి క్వశ్చన్స్ అడిగి ఇన్ఫామ్డ్ ఉంటే మీరు పానిక్ అవ్వరు. నెక్స్ట్ స్టేజ్ వస్తుంది ఇప్పుడు టాడ్లర్ హుండ్ వస్తుంది. నాన్న పడొద్దు నాన్న పరిగెత్తొద్దు నానబడిపోతావ్ నాన్న దెబ్బలు తలుగుతాయి అంటే ఆల్ ద టైం మనం పిల్లలకి అదే ఫీడ్ చేస్తున్నాం.
(03:19) నెగటివ్ే ఫీడ్ చేస్తున్నాం. వాళ్ళకి మన భయాల్ని ఫీడ్ చేయకుండా వాట్ ఇఫ్ వి ఆర్ హౌస్ ప్రూఫింగ్ ఓకే షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసేద్దాం వాళ్ళకి ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేద్దాం వీలైనంతవరకు వాళ్ళు ఎటు పరిగెత్తినా ఎక్కడ పడినా వాళ్ళకి పెద్దగా దెబ్బలు తగలకుండా అలా మనం కేర్లెస్ గా ఏదన్నా వదిలేసాము లేకపోతే స్పెసిఫిక్ గా ఏదన్నా వస్తువులు ఉన్నాయి కోణాలు ఉన్నాయి టేబుల్స్ కి అలాంటివి ఏమన్నా ఉంటే మనం ప్రూఫింగ్ చేసుకో కోవాలి పిల్లల్ని అస్తమానం రోజంతా ఎందుకు పడ్డావు అని కొడతారు అది వాళ్ళ తప్ప వాళ్ళ పని పడటం మన పని జాగ్రత్త పడటం నువ్వు జాగ్రత్త పడు అంటే ఆ పిల్లలు అలాగే
(04:04) పెరిగిపోతారు అందుకని పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఉండదు అందుకనే ఇంకా ప్రతిదీ జాగ్రత్త పడి చేస్తారు ఎందుకు అదే ట్యూన్ అయిపోయింది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త ఎందుకు పడుతున్నావ్ ఎందుకు పడుతున్నావ్ సో అదే ట్యూన్ మళ్ళీ ఇంకొంచెం క్యూరియాసిటీ ఏజ్ సిక్స్ ఇయర్స్ టన ఇయర్స్ చాలా క్యూరియాసిటీ ఉంటుంది ప్రతిదీ కెలకాలి ప్రతిది ఇరగగొట్టాలి ప్రతిదీ చేయాలి సో ఐ అగ్రీ ఇప్పుడు మన ఇల్లు మన వస్తువులు మనకు కొంచెం జాగ్రత్త పడుతున్నాం మనకు బాధ వేస్తుంది వాళ్ళు ఎందుకు ఇలా ఇరగగొడుతున్నారు బట్ ఒక పేరెంట్ గా ఆ పొజెసివ్నెస్ వస్తువు కోసం కాకుండా పిల్లల
(04:39) గ్రోత్ గురించి మనం ఆలోచిస్తే యు విల్ బి వెరీ హ్యాపీ అది చాలా సంతోషమైన విషయం మన పిల్లలు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వాళ్ళు క్యూరియస్ ఉన్నారు దాంట్లో ఏముంది అది ఎలా పని చేస్తుంది దీన్ని ఇరగగొడితే దీని లోపల ఏం కనిపిస్తుంది ఇలా ఆలోచిస్తున్నారంటే ఇట్స్ ఏ వెరీ హెల్దీ వే ఆఫ్ గ్రోయింగ్ అప్ అయితే జాగ్రత్తలు చూసుకోవాల్సింది ఏదన్నా వాళ్ళకి కొంచెం రాష్ టెండెన్సీస్ ఉన్నాయా ఇప్పుడు నేను ఇది విరగగొట్టాను అంటే ఎవరి మీదైనా గీకితే ఎలా అనిపిస్తుంది నెత్తురు ఎలా బయటికి వస్తుంది అలాంటి క్యూరియాసిటీ ఉంటే ఇట్ నీడ్స్ అటెన్షన్ కానీ అలా లేకుండా నార్మల్ గా ఇవన్నీ
(05:23) ఇరగగొట్టడం తీసి చూడటం పడేయటం విసిరేయటం ఇవన్నీ జరుగుతుంటే దట్ ఇస్ యక్చుల్లీ ఇన్వే గుడ్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్ ఓకే దెన్ ద నెక్స్ట్ స్టేజ్ కమ్స్ ఇప్పుడు నాకు ఆఫ్టర్ అరౌండ్న ఇయర్స్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ అప్పుడు నాకు ఫిజికల్లీ కొన్ని చేంజెస్ బాడీలో స్టార్ట్ అవుతాయి విచ్ జెనిటల్ చేంజెస్ మన ప్రైవేట్ పార్ట్ లో చేంజెస్ మన నాచురల్లీ జరుగు జరుగుతాయి ఆ టైంలో సపోజ ఐ నోటిస్ మై బాయ్ హోల్డింగ్ హిస్ పినస్ అండ్ నాకు సడన్ గా అరే ఇదేం చేస్తున్నాడు నేను ఇంత బాగా పెంచాను ఐ యమ సచ్ ఏ గుడ్ పేరెంట్ మా ఇంట వంట లేదు ఇలాంటివి చేయటం ఇదేం చేస్తున్నాడు దట్
(06:06) కుడ్ జస్ట్ బి ఏ నార్మల్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్ చిన్నప్పుడు ఎలా అయితే కాలు వేసుకుంటాం ఆ కాలు అట్లా లాక్కొని వాళ్ళు నోట్లో వేసుకుంటారో లేకపోతే ఇలా చెయి నవ్వులుతారో ఇది కూడా అంతే ఆ ఏజ్లో ఓహో నాకు కాలు ఉంది ఈ బాడీ పార్ట్ ఉంది అని వాళ్ళు అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఈ ఏజ్లో నాకు ఈ పార్ట్ ఉందని ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మనకి వాళ్ళు కాళ్ళు చేతులు కళ్ళు తల ఇవన్నీ పట్టుకున్నప్పుడు లేని ఇబ్బంది ప్రైవేట్ పార్ట్స్ ని మాత్రం పట్టుకోగానే ఎందుకు అంతగా మనం రియాక్ట్ అవుతున్నాం దాంట్లో చాలా వరకు ద ప్రాబ్లం ఇస్ మై లాక్ ఆఫ్
(06:46) అవేర్నెస్ నాకు అవేర్నెస్ లేదు నాకు చెప్పారు పెద్దలు ఏం చెప్పారంటే చీ దాన్ని పట్టుకోకూడదు ఛీ దాన్ని ముట్టకూడదు ఆ ఛీ అనేది నాలో వేసేసారు కాబట్టి నాకు నేనే నా గురించే ఛీ ఫీల్ అవుతున్నాను సో ఆ ఛీ మూలంగా నేను పిల్లల్ని కూడా అదే దృష్టితో చూస్తున్నాను. చేతులు కాళ్ళు నేను టూ త్రీ ఇయర్స్ ఏజ్ అప్పుడు ఎక్స్ప్లోర్ చేయటం ఎంత నార్మలో ఆన 10 ఇయర్స్ 11 ఇయర్స్ అప్పుడు నా ప్రైవేట్ పార్ట్స్ ని నేను ఎక్స్ప్లోర్ చేయడం కూడా అంతే నార్మల్ అట్ ఏ సర్ఫేస్ లెవెల్ జనరల్లీ అయితే మనం కొన్ని గమనించాలి.
(07:30) ఇప్పుడు పిల్లలు వాళ్ళకి తెలియకుండా ఎక్కడైనా ముట్టుకుంటున్నారు అది చేస్తున్నారు కానీ వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోయినప్పుడు అది గుర్తుండట్లేదు నో ప్రాబ్లం కొన్నిసార్లు పిల్లలకి జెన్యూన్ గా ఇచ్చింగ్ ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలకి జెన్యూన్ గా పెయిన్ ఉంటుంది. కానీ ఆ సిగ్గు ఆల్రెడీ వాళ్ళలో మనం వేసేసాం అనుకోండి ఎప్పుడో చిన్నప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఏదో జరుగుతుంది వాళ్ళు ఏదో అడిగారు అమ్మ నాకు ఇది ఇలా ఎందుకు ఉంది దీని కింద ఇలా ఎందుకు ఉన్నాయి అలా ఏమన్నా అడిగినప్పుడు ఏ ఛీ ఏం మాట్లాడుతున్నావ్ అలాంటివి అడగకూడదు
(08:12) మాట్లాడకూడదు అలాంటి గురించి అలా మీరు ఎప్పుడో వాళ్ళు చిన్నప్పుడు చెప్పారనుకోండి ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రాలేరు ఆ డోర్ మీరే షట్ కట్ చేసేసారు. సో ఇప్పుడు క్యూరియాసిటీ ఉన్నా నాకు నిజంగా ఏదనా ప్రాబ్లం ఉన్నా నేను మీ దగ్గరికి రాలేను ఎందుకని నాకు ముందే తెలుసు మీరు ఎలా బిహేవ్ చేస్తారు నన్నే తిడతారు నాకే సిగ్గు అనిపించేలాగా మీరు బిహేవ్ చేస్తారు సరే నేను రాను ఓకే ఇప్పుడు భరించలేని పెయిన్ అయితే అప్పుడు పిల్లలు ఏడుస్తారు అప్పుడు మెడికల్ అటెన్షన్ దొరుకుతుంది.
(08:45) కానీ అంత కష్టంగా ఎందుకు ఉండాలి పిల్లలకి అమ్మ నాన్నలకి మధ్యలో ఒక నార్మల్ గా నేను ఎందుకు అడగకూడదు అమ్మ నాకు ఇచ్చింగ్ అవుతుంది ప్రైవేట్ పార్ట్ లో లేదంటే అమ్మ ఇది ఇలా ఎందుకు పెరుగుతుంది వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు అంటే సంతోషించండి యు ఆర్ డూయింగ్ సంథింగ్ రైట్ మీరు ఏదో ఇంతవరకు ఆ వాళ్ళకి అలా షేమ్ గిల్ట్ ఎప్పుడూ కలగకుండా చూసుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి అడగగలుగుతున్నారు.
(09:15) అయితే వాళ్ళు అడగలేని పరిస్థితిలో ఏమవుతుంది ఈదర్ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతారు. లేదంటే వెళ్లి ఇంటర్నెట్ లో వెతుకుతారు. ఆ కొన్ని వర్డ్స్ మ్యాచ్ అయిపోతే అల్గరిథం కి అది పాన్ సైట్స్ వరకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు లక్కీగా కొన్ని వర్డ్స్ అక్కడ వరకు ఎల్ వర్డ్స్ యూస్ చేస్తే నార్మల్ గా ఇన్ఫర్మేషన్ రావచ్చు ఏమ వస్తుందో మనకు తెలిీదు.
(09:40) దట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ అండ్ వాళ్ళు ఏదైతే ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారో ఆ ఫ్రెండ్స్ ఇంట్లో హెల్దీ ఎన్విరన్మెంట్ ఉండి వాళ్ళకి ఆ మాట్లాడే ఫ్రీడమ ఉంటే ఆ ఫ్రెండ్స్ ఇచ్చే అడ్వైస్ వేరే ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు కూడా ఇలాగే ఉండి ఆ ఫ్రెండ్ మొత్తం ఇంటర్నెట్ చూసేసి అక్కడి నుంచి పవన్ కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి అదే మజా వస్తుందిరా నాకు అబ్బా ఏం చెప్పాలి నువ్వు ట్రై చెయ్ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి మరి వాళ్ళు అదే చేస్తారు సో ఇదంతా కూడా మీ బేసిక్ ఎన్విరాన్మెంట్ ఏంటి ఇంట్లో ఓపెన్ కమ్యూనికేషన్ ఉందా వాళ్ళకి షేమ్ గిల్ట్
(10:20) ఇట్లా ఫీల్ అవ్వకుండా పాజిటివ్ గా నేను ఏదైనా అడగొచ్చు మా అమ్మ నాన్నలు నన్ను జడ్జ్ చేయరు. ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలిగితే పిల్లలు మన దగ్గరికే వస్తారు. ఎవరు వాళ్ళ సేఫ్ స్పేస్ వాళ్ళకి తిండి పెట్టేది ఎవరు వాళ్ళు ఎవరి ఇంట్లో ఉంటున్నారు వాళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంతా మీరే కదా అంతా పేరెంట్స్ే కానీ ఈ కొన్ని విషయాల్లో వాళ్ళు ఎందుకు ఆ పేరెంట్స్ దగ్గరికి రాలేకపోతున్నారు ఎక్కడో పేరెంట్స్ే అలా బిహేవ్ చేశారు తో వాళ్ళక అది పడిపోయింది ఓకే ఈ విషయాల్లో నేను పేరెంట్స్ దగ్గరికి వెళ్ళకూడదు.
(10:52) ఇలా చేస్తున్నారు పిల్లలు అన్నప్పుడు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి ఎస్ సో ఫస్ట్ థింగ్ ఇస్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. పిల్లల మీద డైరెక్ట్ రియాక్ట్ అవ్వకుండా వాళ్ళు పాజ్ చేయాలి. వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసి ఓకే ఇది ఏం జరుగుతుంది కొన్నిసార్లు వాళ్ళు వన్ మంత్స్ టూ మంత్స్ వదిలేస్తే ఆటోమేటిక్ గా పిల్లలే దాటిపోతారు అదిఒక స్టేజ్ నేను ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఓకే నాకు అర్థంయపోయింది ఇది ఇలా ఉంది ఇలా పని చేస్తుంది ఇది ఇది ఇది ఇంకా నేనే వెళ్ళిపోతాను మీరు ఆపమన్నా ఆగరు నాకు నా బేబీ వర్షన్ే ఇష్టం నా పిల్లలు అక్కడే ఉండిపోవాలి అంటే ఉంటారా ఉండరు మనకి
(11:29) అనుకూలం అయిన బిహేవియర్ అయినా కాక కాకపోయినా పిల్లలు మనకోసం ఆగరు వాళ్ళు పెరుగుతానే ఉంటారు వాళ్ళ ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తానే ఉంటారు. సో ఇది ఓన్లీ ఆ స్టేజ్ కి సంబంధించిన బిహేవియర్ కూడా ఉండొచ్చు అది మనం రియాక్ట్ అవ్వకుండా అబ్సర్వ్ చేయడం ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇగ్నోర్ చేయకూడదు.
(11:55) రియాక్ట్ చేయకూడదు వదిలేయకూడదు అబ్సర్వ్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనకి ఒకే ఇది దాటుతుంది లిమిట్ దాటుతుంది ఏదో తేడాగా ఉంది ఇది మాత్రం నార్మల్ కాదు అనిపించినప్పుడు పిల్లల మీద స్టిల్ రియాక్ట్ అవ్వద్దు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి ట్రై టు అండర్స్టాండ్ ఏమవుతుంది ఇప్పుడు నేను అబ్సర్వ్ చేస్తే సరిపోతుందా నేను ఏదనా యక్షన్ తీసుకోవాలా లేదంటే ఏదనా మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరమా లెట్ ద ఎక్స్పర్ట్స్ గైడ్ యు మనకు తెలియకపోతే మనం తెలుసుకోవాలి ఇంకా మనం తెలుసుకున్నా కూడా మనకి ఇంకా అర్థం కాలేదు
(12:33) అన్నప్పుడు ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది అవసరం. ఎస్ థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment