Thursday, July 16, 2026

Indian మగవాళ్ళని చంపేxస్తాం , ఆడవాళ్ళని..."We are going to Kxll Indian males and Sxx women"!!

Indian మగవాళ్ళని చంపేxస్తాం , ఆడవాళ్ళని..."We are going to Kxll Indian males and Sxx women"!!

Author Name:NRI Shiva

Youtube Channel Url:https://www.youtube.com/@shivafromusa3627

Youtube Video URL:https://www.youtube.com/watch?v=M_p8eKdCx10



Transcript:
(00:01) భారతదేశం నుంచి వచ్చినటువంటి మగజాతిని మొత్తం కూడా చంపేస్తాం. వాళ్ళ పిల్లల్ని నీటిలో ముంచేస్తాం. వాళ్ళ భార్యల్ని ఐర్లాండ్ కావచ్చు అమెరికా కావచ్చు కెనడా కావచ్చు యూకే కావచ్చు ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలలో మన భారతీయుల పైన చాలా హెట్రండ్ నేచర్ బాగా పెరిగిపోయింది కదా దీని గల కారణాలు ఎప్పుడు నేను పెద్దగా నేను వివరించనక్కర్లేదు ఎందుకంటే మన వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల కూడా అలా హెట్రండ్ నేచర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది కానీ మొట్టమొదటిసారిగా నేను ఇలాంటి వాక్యాలు నేను చెప్పే బదులు మీరు రేడియో ఎవరైతే కామెంట్ చేశారో ఆ వాక్యాన్ని మీరు
(00:42) వినండి. for white man there is a civil war coming we kill allద dr allద ko all the wom into slavy ఫ్రెండ్స్ విన్నారు కదా భారతీయ మగవాళ్ళని చంపేసి పిల్లల్ని నీటిలో ముంచేసి వాళ్ళ భార్యల్ని అమ్మేస్తారట ఎక్కడ ఉందండి భారతీయులు అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళ అసలుకు ఇంత తక్కువ చేసి మాట్లాడడం నేను మొట్టమొదటిసారిగా వింటున్నాను.
(01:18) మీ భారతీయులు మీరు ఇక్కడేం పని మీరు వెళ్ళిపోండి అంటూ వాక్యలు చేయటమో లేదంటే ఒక్కోసారి కొంతమంది తిట్టారు కూడా అసలు అమెరికాలో కూడా చాలా మంది అంతెందుకు నా కారు మీద ఒక తెల్ల జాతిరాయాలు ఉమ్మేసింది అది కావాలంటే నేను లింకు డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు వెళ్లి చూడండి. అయితే మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో ఈ రకంగా కామెంట్ చేయడం అనేది చాలా భయాందలకు గురిచేసిందండి అసలుకు ప్రతి భారతీయుడు రక్తం అనేది ఉప్పింగిపోతుంది అసలుకు నిజంగా మన భారతీయులు చేసే సేవలు అనేటివి ఎంత అద్భుతంగా ఉంటాయి కానీ ఆస్ట్రేలియాలో మాత్రం ఈ రకమైనటువంటి ధోరణ నేను
(01:54) మొట్టమొదటి సారిగా వింటున్నాను. అయితే మన వాళ్ళని కొట్టడం తిట్టడం చూశాను కానీ ఇలాంటి వాక్యాలు చేయడం చంపడం ఏంటి నీళ్లలో మొంచడం ఏంటి భార్యలు అమ్మేయడం ఏంటి అసలు ఏమనుకుంటున్నారు భారతీయులు అంటే ఇప్పుడు ఆ భారతీయులు లేని దేశం లేదు భారతీయులు లేకుండా ఈ దేశం అనేది అభివృద్ధి అనేది జరగదు అలాంటి స్థితికి వచ్చేసింది ప్రపంచ దేశాలు ఇప్పుడు అయితే ఈ ఛానల్ గురించి నేను వెరిఫై చేశాను రేడియో ఛానల్ లో ప్రసారం అయింది కదా అది అదేందంటే సిటిజెన్స్ బ్యాండ్ అని ఇది కేవలము ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ ట్రక్ అది ట్రక్ డ్రైవర్ కి సంబంధించినటువంటి
(02:34) ఛానల్ అది అంటే ఆ ఛానల్ లో రోడ్లు ఎక్కడైనా బ్లాక్ అయిపోయినాయా లేదంటే యాక్సిడెంట్ జరిగినాయా లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ ఉందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆ ఛానల్లో ప్రసారం చేసుకుంటారు అన్నట్టు అయితే ఆ ఛానల్ లో ఈ వ్యక్తి అంటే ఆస్ట్రేలియన్ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ రకంగా మాట్లాడేసరికి మన భారతీయ ఒక డ్రైవర్ దాన్ని రికార్డ్ చేసి మీడియాలో వదిలాడట సో అంటే ఒక ట్రక్ డ్రైవర్ మామూలుగా రాంగ్ సైడ్ లో ఆపాడట అండి ఎమర్జెన్సీలో పిల్లలతో అది వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఉంటే ఒక తెల్ల జాతీయ ట్రక్ డ్రైవర్ వెళ్తూ వెళ్తూ అతని మీద ఉమ్మేసేసేసి ఎఫ్ోర్డ్ ఉపేసి
(03:13) తిట్టేసి వెళ్ళిపోయాడట అంటే ఆ ఇండియన్ డ్రైవర్ తిరిగి రియాక్ట్ అయ్యే లోపల అతను వెళ్ళిపోయాడు అన్నట్టు సో ఇప్పుడు ఇలాంటి వాక్యాలు అనేటివి మనం కామన్ గా మనం చూస్తూ ఉంటాం నిజంగానండి అసలుకు సో ఒక్కోసారి నాకు చాలా ఆవేశం వచ్చేస్తది. ఏంటి భారతీయులు అంటే ఏమనుకుంటున్నారు అసలుకు ఆ నాకు ఈ మాట విన్న తర్వాత మాత్రం మీ అందరితో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే భారతీయులు అన్ని దేశాలలో ఉత్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి హేట్రెడ్ నేచర్ అసూయ అనేది మన వాళ్ళ పైన పెరిగిపోతా ఉంటది.
(03:52) అయితే ఇప్పుడు ఈ ఛానల్ లో ప్రసారం చేసినటువంటి ఎవరైతే ఆ జాతీయ అహంకార వాక్యం చేశారో ఆ చేసినవాడు దేశం అంటే ఈ పని చేస్తున్నటువంటి అన్ని కంపెనీలో పనిచేస్తున్నటువంటి భారతీయుల పైన లేదంటే కేవలం ట్రక్ డ్రైవర్స్ కి సంబంధించినటువంటి కంపెనీల పైన మనకైతే తెలియదు. అయితే దీన్ని ఆస్ట్రేలియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్ప చెప్పారున్నట్టు ఈ విధంగా మాపైన జాతీయ అహంకార చర్యలు వాక్యలు చేస్తున్నారు అంటే వాళ్ళు చేసినవాడు ఎవడో తెలియదు కదా ఈ ఆ సిటిజన్స్ బ్యాండ్ ఆసిబి ఛానల్ లో ప్రసారం ఏదనా ఎవరైనా చెప్తే వాళ్ళ పేర్లు చెప్పకూడదట అదిఒక రూల్ ఉందట కాబట్టి
(04:34) చెప్పిన వాడు ఎవడో కూడా తెలియదట సో కాబట్టి ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోతుంది ఇప్పుడు మన డ్రైవర్స్ అక్కడ ఉన్నవాళ్ళు మన ఇండియన్స్ అందరూ కూడా ఇదే అంటున్నారు అన్నట్టు అరేయ్ ఆస్ట్రేలియా కంట్రీ వాళ్ళు 24 25 సంవత్సరంలో 26000 డ్రైవర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకు రమ్మని చెప్పారు మేము వచ్చాము మేము డ్రైవ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ ధోరణ ఏంటి అసలుకు అయితే ఈ 26000 డ్రైవర్స్ తక్కువ కావడం వల్ల ఆస్ట్రేలియాలో నేషనల్ కి సంబంధించినటువంటి జాతీయులు కొంతమంది యువత ఆ ట్రక్ డ్రైవర్ కంపెనీలో జాయిన్ అయిపోయారట మరి బహు బహుశా వాళ్లే
(05:11) ఎవరో ఒకరు ఈ మాట విన అని ఉంటారు అన్నట్టు సో ఈ మాట విన్న తర్వాత మాత్రం ఏంటి అసలుకు ఇండియన్స్ అంటే ఏమనుకుంటున్నారు ఆడవాళ్ళని అమ్మేయడం ఏంట అసలుకి ఇదేంటి ఈయన క్రీస్తుకు పూర్వానికి సంబంధించి ఏమన్నా అంట లోకంలో ఉన్నాయి ఏంటి అసలుకు ఇంత టెక్నాలజీ భారతీయ టెక్నాలజీ అంటే ప్రపంచానికి తెలుసు అందరూ గుర్తించారు. అలాంటిది స్పేస్ సెటిల్స్ ఉపయోగించడంలో నాసా ఏ విధంగా ఉందో ఇస్రో ఆ విధంగా ఉంది.
(05:42) అలాంటిది మన వాళ్ళ పైన ఇటువంటి వాక్యాలు చేయడం అనేది చాలా బాధాకరము. చాలామంది నిజంగా చెప్తున్నానండి నా రక్తం అయితే మరిగిపోయింది ఆ మాట వినేసరికి అమ్మ ఇంత ధైర్యంగా ఎలా అనగలుగుతారో చూడండి. సో కాబట్టి మన భారతీయులు ఎక్కడైనా సరే కుక్కలు మరుగుతూ ఉంటాయి పట్టించుకోవద్దు ఓకే ధైర్యంగా ఉండండి ఇదే ప్రగతిని చూపిస్తూ ప్రపంచ దేశానికి భారతీయులు అంటే ఏంటో ఆల్రెడీ చూపించారు ఇంకా చూపించబోతారు ఇలాంటి వాక్యాలకు మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు జస్ట్ జస్ట్ త్రో దోస్ వర్డ్స్ ఏమి భయపడవద్దు అనేసి అందరూ ధైర్యంగా
(06:26) ఉంటారని ఆశిస్తూ థాంక్యూ

No comments:

Post a Comment