Friday, July 17, 2026

బ్రతుకు పోరాటాన్ని ముగించు సహజ జీవనాన్ని స్వాగతించు.Live a Spontaneous Life

బ్రతుకు పోరాటాన్ని ముగించు సహజ జీవనాన్ని స్వాగతించు.Live a Spontaneous Life

Author Name:Vissu Ji

Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dWjZ0_k5BvY



Transcript:
(00:01) [సంగీతం] దేవుడిలో జీవం లేదు దైవత్వంలో జీవం ఉందంటాను నేను మనిషికి జీవం లేదు మానవత్వంలోనే జీవం ఉందంటాను నేను ఇవన్నీ చాలా మీరు మీ బుద్ధి కుశలత తాలక వైభవంతో మీకు ఉండేటువంటి ఇక్కడ ప్రతి స్థితిగతిని కూడా పూర్తిగా కలిసిపోయి ఉన్నాయి దాన్ని మీ బుద్ధి కుశలత తాలక వైభవంతో మీరు విడిపడి అన్నిటిని విభాగ పరుచుకొని ఆ సౌందర్యాన్ని ఆస్వాదించాలంటున్నా ఇక్కడ మీకు ఏ దేవుడు ఏ గురువులు ఎవరూ కూడా ఉపకారులే తప్ప సహాయకారులు కాదంటున్నా నువ్వు ఒక్కడివే ఎప్పుడు నువ్వు ఒక్కడివే అంతే నీకు ఎవరూ తోడు రారు [సంగీతం] నువ్వు ఎప్పుడూ ఒంటరివే నువ్వు ఎప్పుడూ
(00:45) ఒక్కడివే నీకు ఎవరూ తోడు రారు [సంగీతం] నీకు ఏ ప్రత్యేక అనుగ్రహాలు నీకు అందవు [సంగీతం] మీ దగ్గర మీ లోపల ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు ఆ విషయాన్ని మీరు నేరుగా స్వేచ్ఛగా మీరు ఎక్కడైనా ప్రకటించగలుగుతున్నారా లేదా చాలా ఇంపార్టెంట్ ఎందుకనింటే ఇది పూర్తిగా మీ స్వయం విషయం నేను ఈ విషయాల గురించి ఇతరులతో చర్చించమని గాని ఇతరులతో మీరేదో కాస్త సంవాదాన్ని అంటే కాస్త డిస్కషన్స్ పెట్ట పెట్టమని గాన దీని గురించి నేను మాట్లాడటం లేదు లేదా ఇతరుల తాలకు అనుభవాలని అభిప్రాయాన్ని ఖండించమని నేను
(01:30) మాట్లాడటం లేదు కానీ వాస్తవం ఏంటంటే మిమ్మల్ని మీరు ఎక్కడ మరుగుపరుచుకుంటున్నారు మీ వ్యక్తీకరణ అనేటువంటిది అది వ్యక్తానికి సంబంధించింది మీ లోపల ఏదున్నా సరే అది ఏమవ్వాలి అది నేరుగా వ్యక్తీకరణ జరగాలి. విషయం అంతే అది మీరు ఆ విషయాన్ని మీరు నేను అనేటువంటిది ఏముంటది ఒక మనసు సమిష్టి అంటే నేను నేను నేను అనేటువంటి చాలా అంశాలు ఉంటాయి కదా నేను ఇది నేను అది ఈ ఈ సమిష్టి అంశముల యొక్క సారాంశాన్ని మనం మనసు అంటున్నాం కదా దాన్నే మనం స్వభావం అని కూడా అంటున్నాం కదా అంటే స్వ భావము నా అనుభవం ప్రకారం స్వభావం అంటే ఏంటంటే స్వ అంటే స్వయము స్వయము నుంచి పుట్టినటువంటిది
(02:13) భావము స్వయము నుంచి ఏదైనా ఒక భావం పైకి లేసి ఆ భావం తనను తాను వ్యక్తీకరించుకోవడాన్నే స్వభావం అంటారు. కాబట్టి మీ భావములన్నీ మీ స్వయం నుంచే ప్రకటితం అవుతున్నాయి తప్ప ఇతరుల నుంచి ఎప్పుడు ప్రకటితం కావట్లేదు కానీ ఆ స్వయంభావానికి ఇతరుల తాలకు అనుభవాలు ఇతరుల తాలకు అభిప్రాయాలు మీరు ఎప్పుడైతే జోడించారో మీరు మీ స్వయం స్వేచ్ఛ నుంచి విడుదల పొంది ఇతరుల తాలకు అనుభవాల్లోనే మీరు బ్రతుకుతారు తప్ప మీ స్వయం జీవనానికి మీరంతా స్వస్తి పలుకుతారు అంటాను నేను మీరు దేన్నో పొందడం అనేటువంటిది అసలు ఇక్కడ ఇక్కడ అసలు సారాంశమే కాదు మీరు దేన్నో తెలుసుకోవడం అనేటువంటిది అసలు
(02:49) సారాంశం అంశమే కాదు మీ ప్రకటితము సజావుగా జరుగుతుందా లేదా అనేటువంటిదే మీ సహజత్వాన్ని తట్టి లేపుతుంది అంటున్నాను నేను నేను ఇతరుల గురించి మాట్లాడటం లేదు. వ్యక్తీకరణ సజావుగా జరుగుతుందా లేదా ఏదైనా ఒక సందర్భాన్ని ఏదో ఒక సందర్భాన్ని మనం తీసుకున్నాం అనుకోండి వాస్తవానికి మనం భోజనం తీసుకుంటాం. కదా ఈ భోజనం తీసుకున్నప్పుడు అంటే ఇన్పుట్ వెళ్తు విసర్జన సరిగ్గా కాలేదు అనుకోండి అక్కడ అక్కడ ఏమవుతుంది అప్పుడు [గొంతు సవరించుకోవడం] ప్రాబ్లం క్రియేట్ అవుతుందా లేదా సరే ఒక మనం ఏదో ఒక శ్వాస తీసుకుంటాం ముక్కు నుంచి అని శ్వాస తీసుకుంటాం మళ్ళీ శ్వాసను ఏం చేయాలి మనం
(03:32) రిలీజ్ చేసేయాలి అంతే కదా ఉచ్వాసన ఉచ్వాసలు అంటే తీసుకున్న దాన్ని మనం ఏం చేయాలి మనం దాన్ని రిలీజ్ చేయాలి ఒకవేళ మేబి మీరు దాన్ని రిలీజ్ చేయలేదు అనుకోండి అక్కడ ఏమవుతుంది మొత్తం అంతే కదా సిస్టం ఏమవుతుంది అక్కడ అంతే కదా సిస్టం మొత్తం ప్రాబ్లం అవుతుంది అక్కడ అంతేగా అలాగే కంటి యొక్క సహజ ధర్మం ఏంటి అది చూడటం అది దాన్ని మీరు బలంగా ఏదైనా ఒక ప్రక్రియ ద్వారా మూసారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మీ శరీరానికి సంబంధించి ఏ అవయవాన్నయనా సరే శరీరక ప్రక్రియలకు సంబంధించి మానసిక పరమైనటువంటి ప్రక్రియలకు సంధించి నుంచి దేన్నైనా మీరు
(04:14) అడ్డుకున్నారు అంటే అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏమవుతుంది సిస్టం అనేటువంటిది ప్రాబ్లం అవుతుంది. కదా ఇదే విషయాన్ని మీ మనసు యొక్క ధోరణి పట్ల మీరు గనుక ఆ స్వచ్ఛతను మీ మనసు పట్ల గనక మీరు దాన్ని సంపూర్ణంగా అవగాహన పరుచుకుంటే మీరు ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నారు అన్న విషయం మీకు తెలుస్తుంది. ఆ సపోజ్ మిమ్మల్ని చూసి నాకు ఏదో మాట్లాడాలనిపించింది అనుకోండి లేదు లేదు వాళ్ళతో మనం మాట్లాడకూడదు అనేటువంటి ధోరణ నాలో కలిగినప్పుడు నేను ఏమవుతాను అంటే నాకు నేను అడ్డుపడుతున్నాను ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ధ్యానమో తపస్సో దేవుడో మీ మతమో మీ
(04:48) సంస్కృతో మీ సంప్రదాయం కాదు ఇక్కడ అర్థమవుతుందా ఒక ఒక వ్యక్తి తనకు స్వయం స్వేచ్ఛ ఎక్కడ పతనం అవుతుంది అనే విషయాన్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఆ నా ఆసక్తి అంతా కూడా దేని మీద ఉంటుంది అంటే మీ స్వయం స్వేచ్ఛతోటి మీరు సహజంగా జీవించగలిగినటువంటి సౌందర్యాన్ని మీరందరూ రుచి చూడాలనుకుంటాను. నా ఆసక్తి అంతా దాని మీదే ఉంటుంది.
(05:14) నా ప్రతి మాట దాని మీదే కేంద్రీకృతమై ఉంటుంది ఎందుకంటే ఒక మనిషి తన సహజమైనటువంటి స్వేచ్ఛ స్వేచ్ఛని తను సంపూర్ణంగా ఆస్వాదించలేకపోతే తన జీవన సౌందర్యంలోకి తను రాలేడు. తను ఎప్పుడూ కూడా ఇతరుల తరకు అనుభవాలు అభిప్రాయాలతో కూడుకున్నటువంటి అర్థంవుతుందా పరాయ పరాయితనానికి సంబంధించి బ్రతుకు పోరాటంలోనే ఉండగలుగుతాడు తప్ప జీవనం తలకు నైపుణ్యతలోకి రాలేడు.
(05:44) జీవనము అది ఆలోచనలకు సంబంధం లేకుండా ఉంది బ్రతుకు పోరాటము ఆలోచనల చొక్క నిరంతర వైవిధ్యంతో ముడిపడి ఉందంట ఈ రెండిటికీ చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. మనం అన్నిటిని కలిపి చూస్తున్నాం కాబట్టి మనకి విషయం తెలియటం లేదు. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రస్తావించేటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు మనం అన్నీ ఎలా కలిపి చూస్తున్నాం అంటే మనం స్వేచ్ఛని స్వతంత్రతని కలిపేస్తున్నాం అంటున్నాను నేను స్వేచ్ఛ అనేటువంటిది పూర్తిగా నీ అంతరంగ స్వవిషయము ఆ స్వతంత్రత అనేటువంటిది వ్యక్తి తన తలకు సమూహానికి సంబంధించినటువంటి విషయం స్వతంత్రత ఎటువంటిది అంటే ఇప్పుడు
(06:30) ఇక్కడున్న సామాజిక స్థితిగతులతోటి నీకు ఇబ్బంది అనిపించింది ఆ ఇబ్బందుల నుంచి వైదొలిగి ఈ సమాజంతోటే నువ్వు నువ్వుగా ఉండటం అనేటువంటిది స్వతంత్రానికి సంబంధించింది. స్వేచ్ఛ అనేటువంటిది అసలు సమాజంతో సంబంధం లేదు అసలు మీ స్వయం ప్రకటితానికి సంబంధించింది. నిరంతరం మీకు మీరు అడ్డుపడుతున్నారు అనుకోండి మీరు అడ్డుపడే ప్రక్రియని మీరు ఆ అడ్డుపడే ప్రక్రియని మీరు నిర్మూలించుకున్నారు అనుకోండి అంటే మిమ్మల్ని మీరు సంస్కరించుకున్నారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది మిమ్మల్ని మీరు ఎదేచ్చగా ప్రకటించుకుంటారో అక్కడి నుంచి మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ స్వేచ్ఛ
(07:07) పూర్తిగా ప్రకృతికి ప్రకృతికి సంబంధించి ఉంటుంది. స్వతంత్రత అనేటువంటిది అది సామాజిక స్థితిగతులపై అంటే ప్రపంచానికి సంబంధించి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి నేను రెండు విషయాలని ప్రస్తావిస్తున్నాను ఒకటి ప్రకృతి అంటున్నాను రెండోది ప్రపంచ స్థితిగతులు అంటున్నాను. మీ స్వతంత్రత అంతా ప్రపంచ స్థితిగతుల్లో ముడిపడి ఉంది మీ స్వేచ్ఛ ప్రకృతితోటే అనుసంధానం అయ ఉంది.
(07:32) స్వేచ్ఛ ఏమవుతుందంటే మీకు మీరు వాస్తవానికి ఎక్కడైనా ఒక ఆ మీరు ఎక్కడైనా ఒక పార్క్ కి వెళ్ళారు అనుకోండి స్వేచ్ఛ ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద గులాబీలని చూస్తది ఒక చిన్న గడ్డి పువ్వుని కూడా చూస్తది స్వేచ్ఛ ఎందుకంటే స్వేచ్ఛకు ప్రత్యేకత లేదు స్వేచ్ఛ దృష్టిలో అన్ని పువ్వులనే చూస్తది. ప్రతి ఆకుని కూడా పువ్వుగానే చూస్తది.
(08:03) స్వేచ్ఛలో ఇంకా అసలు ఇది అది ఇలా చూడాలి అలా చూడాలని సెపరేషన్ లేదు కానీ స్వతంత్రత అలా కాదు మీకు ఏది అవసరం అవుతుందో దాన్ని అందిపించుకుంటారు. మీ స్వతంత్రత సామాజిక స్థితిగతులు అంటే ప్రకృతి మీద కాదు ప్రాపంచిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది ఏంటి మీ స్వతంత్రత మీ స్వతంత్రత ఎప్పటికైనా కూలిపోవచ్చు ఎందుకంటే స్వతంత్రత అనేటువంటిది నువ్వు ఇతరుల దగ్గర నుంచి అందిపుచ్చుకుంటావు లేదా ఇతరులకు నువ్వు ఇస్తావు కానీ స్వేచ్ఛలో అసలు ఇతరం అనేటువంటిదే లేదు అసలు స్వేచ్ఛ చాలా సంపూర్ణంగా ఉందంటాను నేను స్వేచ్ఛలో తన మన పరా భేదాలు లేవంటాను అసలు స్వేచ్ఛకు నాకు తెలిసి ఏమీ తెలియదు
(08:47) అది స్వేచ్ఛ అనేటువంటిది పూర్తి పసి హృదయం అంటాను నేను మీకు నిజమైనటువంటి ప్రేమ ఎక్కడి నుంచి ఉదయిస్తుంది అంటే స్వేచ్ఛ నుంచే ఉదయిస్తుంది ఎందుకంటే ఆ నిజమైనటువంటి స్వేచ్ఛకి ఆ నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమకి లింగభేదం తెలియదు అంటాను నేను ఇవి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు విషయాలన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే మీరు జీవనంలోకి వస్తేనే తెలుస్తాయి మీరు జీవించకుండా ఇవి ఏమి అసలు తెలియదు అంటాను దేవుడిలో జీవం లేదు దైవత్వంలో జీవం ఉందంటాను నేను మనిషికి జీవం లేదు మానవత్వంలోనే జీవం ఉందంటాను నేను ఇవన్నీ చాలా మీరు మీ బుద్ధి కుశలత తాలక వైభవంతో
(09:26) మీకు ఉండేటువంటి ఇక్కడ ప్రతి స్థితిగతిని కూడా పూర్తిగా కలిసిపోయి ఉన్నాయి దాన్ని మీ బుద్ధి కుశలత తాలక వైభవంతో మీరు విడిపడి అన్నిటిని విభాగ పరుచుకొని ఆ సౌందర్యాన్ని ఆస్వాదించాలంటున్నారు. ఇక్కడ మీకు ఏ దేవుడు ఏ గురువులు ఎవరు కూడా ఉపకారులే తప్ప సహాయకారులు కాదంటున్నాడు. నువ్వు ఒక్కడివే ఎప్పుడు నువ్వు ఒక్కడివే అంతే నీకు ఎవరూ తోడు రారు నువ్వు ఎప్పుడూ ఒంటరివే నువ్వు ఎప్పుడూ ఒక్కడివే నీకు ఎవ్వరూ తోడు రారు నీకు ఏ ప్రత్యేక అనుగ్రహాలు నీకు అందవు.
(10:00) నీ మతం నీకు ఏం చేస్తుందంటే నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి సాన్నిధ్యంలోకి తీసుకెళ్దామని చూస్తుంది. మీ కుల వ్యవస్థ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఒక అగ్రగన్ స్థాయిలో నిలబెట్టాలని చూస్తుంది. మీరు వ్యక్తిగతంతో మీరు వ్యక్తిత్వం తోటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గురు వ్యవస్థ కూడా మిమ్మల్ని మీకంటే భిన్నమైనటువంటి అంశాల జోలికే తీసుకెళ్తుంది తప్ప నీ స్వయానికి ఎప్పుడ అది ఎప్పుడూ దాసోహం చేయదంటాను నేను ఎందుకంటే మీ నిజమైన స్వయంలో ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ఏ అంశాలు లేవు అసలు మీ స్వేచ్ఛ పూర్తి సమృద్ధివంతమైంది.
(10:35) అటువంటి మీ పూర్ణ స్వేచ్ఛ మీకు ఎక్కడ లభిస్తుంది అంటే మీరు మీరుగా సహజంగా జీవించినప్పుడు లభిస్తుంది. అది మీ సహజ సౌందర్యం అంటున్నారు అసలు ఇది ఏదీ లేకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోవడం లేదా ధ్యానించడం లేదా పూజించడం అనేటువంటివి ఇవంతా కూడా పూర్తిగా ఇతరులను మెప్పు పొందడానికో లేదా కాలయాపన చేయడానికి ఉపయోగపడతాయి తప్ప మీరు సహజంగా మీరు మీరుగా జీవించినంతవరకు కూడా మీకు ఏ విధమైనటువంటి మీ అంతరంగ పరిమితి అసలు బలగం అంటే కలగనే కలగదు

No comments:

Post a Comment