Thursday, July 16, 2026

కార్మిక్ కార్డ్ కట్టింగ్ | Karmic Cord Cutting | SJM Daily Meditation l Day - 444

కార్మిక్ కార్డ్ కట్టింగ్ | Karmic Cord Cutting | SJM Daily Meditation l Day - 444

Author Name:SJM Meditation

Youtube Channel Url:https://www.youtube.com/@MadhurimaJourneyMeditation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ha2r_Pruj4A



Transcript:
(00:18) ఓం ఓం ఓం ఓం ఓం
(01:12) ఓం ఓం ఓం ఓం
(02:04) ఓం ఓం ఓం ఓం
(02:56) ఓం ఓం ఓం ఓం ఓం
(04:00) ఓం ఓం ఓం ఓం ఓం ఓం
(05:08) ఓం ఓం ఓం ఓం ఓం
(06:15) ఓం ఓం ఓం ఓం ఓం
(07:11) ఓం ఓం ఓం ఓం
(08:14) ఓం ఓం ఓం ఓం ఓం
(09:22) ఓం ఓం ఓం ఓం ఓం
(10:18) పద్మాసనం వేసుకొని కూర్చోండి మీరు ఎక్కడ అయితే మీకు మంచిగా అనిపిస్తుందో కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చోండి. ముందుగా గురువుగారిని ఆహ్వానిస్తాము ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి
(11:04) గురువుగారు నన్ను ఆశీర్వదించండి ఇతరులతో కనెక్ట్ అయి ఉన్న నా మూలాధార చక్రం నుంచి విశుద్ధి చక్రం వరకు ఉన్న కార్డ్స్ అన్నీ కట్ చేయడానికి మళ్ళీ నాతో ఉన్న నా కార్డ్స్ ని ఎనర్జైజ్ చేయడానికి నాకు మీరు నాతోనే ఉండి సహాయం చేయండి నన్ను ఆశీర్వదించండి నేను ఈ ఈ మెడిటేషన్ ని విజయవంతంగా పూర్తి చేసి నా కార్డ్స్ అన్నిటిని శక్తివంతంగా కట్ చేసి శక్తివంతంగా మార్చుకునేలా నాకు ఆశీర్వదించండి.
(11:43) శివపార్వతులకు నమస్కారం చేయండి. ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మీ ఇష్ట దేవతకు గ్రామ దేవతకు కులదేవతకు నమస్కారం చేయండి. విశ్వంలో ఉన్న విశ్వశక్తికి ప్రాణశక్తికి పంచభూతాలకు సప్తనదులకు అష్టదిక్పాలకులకు
(12:29) నవగ్రహ అధిపతులకు ద్వాదశ రాశ్యాధిపతులకు సూర్యచంద్రులకు నక్షత్ర మండలికి నమస్కారం చేసి వారందరి రిని మీతో వచ్చి మీకు సహాయం చేసి ఈ ఎనర్జీస్ ని కార్డ్ కట్ చేసి మీ యొక్క కార్డ్ ని శక్తివంతంగా చేయడానికి సహాయం చేయమని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి.
(13:19) మీ పూర్వీకులకు నమస్కారం చేసి ఆశీర్వదించమని వేడుకోండి. భూమాతకు నమస్కారం చేసి తనను కూడా మీకు ఈ శక్తిని స్వీకరించే దాంట్లో సహాయం చేయమని కోరుకో వేడుకోండి. నడుము నిట్టారుగా పెట్టయి కూర్చోండి మీ కంఫర్టబుల్ ప్లేస్ లో పద్మాసనంతో అయినా కూర్చోండి లేదా కాళ్ళు కింద పెట్టి అయినా కూర్చోవచ్చు మీ కంఫర్టబుల్ గా కూర్చోండి. స్ట్రెయిట్ గా కూర్చోండి.
(14:10) ధ్యాన ముద్ర తొడల పైన పెట్టుకోండి కేచరి ముద్ర కేచరి ముద్ర అంటే నాలుకని పై దవడకి టచ్ చేయండి. పై దవడకి విక్కీ గారు ఏం టెన్షన్ పడకండి నేను చెప్పిన విధంగా ప్రయత్నించండి ఊహించుకోండి కచ్చితంగా మీ కార్డ్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఎనర్జై అవుతుంది. పై దవడకి కనెక్ట్ చేశారా
(15:11) కళ్ళు మూసుకోండి తల కొంచెం పైకెత్తండి ఎట్టి పరిస్థితిలోనూ కళ్ళు తెరవకండి ఆరా శుద్ధి చేసుకోమ అనప్పుడు మీ థర్డ్ ఐ తోనే మిమ్మల్ని మీ ముందర ఊహించుకొని శుద్ధి చేయండి కానీ కళ్ళు తెరవకండి మీరందరూ జగన్మాత యొక్క ప్రొటెక్షన్ లేయర్ లో
(15:56) ఉన్నారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేన సంస్తితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః శుద్ధి చేస్తున్నారు మీ ఆరాని లాక్ చేస్తున్నాను ప్రొటెక్షన్ చేస్తున్నాను
(16:47) ఓం భూర్భువః స్వాహ తత్సవిత్యుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్ర ప్రచోదయాత్ మమ శరీరేన గాయత్రి శక్తి వజ్ర కవచ రూపేన ఆవాహయామి స్థాపయామి రక్షయామి సర్వత్రా రక్షయామి ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోద దయాత ఓం భూర్భువస్వహ తత్సవిద్యుర్వరేణ్యం
(17:33) భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయా మీ ఆరా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీ ఆరాలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ మొత్తం మీ నుంచి దూరమైపోతోంది. చెడు శక్తులన్నీ మిమ్మల్ని బాధ పెట్టే ప్రతి ఒక్క చెడు శక్తి మీ నుంచి దూరమైపోతోంది. గురువుగారిని మీ గృహములోనికి ఆహ్వానించండి. గురువుగారు సగౌరవంగా
(18:18) నేను మిమ్మల్ని నా గృహములోకి ఆహ్వానిస్తున్నాను దయచేసి ఆహ్వానితులు అవ్వండి గురువుగారు మీ యొక్క మీరు కూర్చున్న ఉన్నదానికి కుడి పక్క మీతో కూర్చొని ఉన్నారు. మీ ఇష్ట దేవతను మీ గృహములోనికి ఆహ్వానించండి నా ఇష్ట దేవతను నా గృహములోకి
(19:19) సగౌరవంగా వినయంగా భక్తితో ఆహ్వానిస్తున్నాను మీ ఇష్ట దేవత మీ యొక్క ఎడమ పక్కన కూర్చొని ఉన్నారు. గారు ఆర్కేంజెల్ మైకెల్ ఇతను తెల్లటి వస్త్రాలతో ప్రేమ తత్వంతో
(20:05) ఒక ఖడ్గాన్ని అధిష్టించి ఉంటారు. ఆర్కేంజెల్ మైకెల్ ని సగౌరవంగా మీ గృహములోనికి ఆహ్వానించండి. ఆర్కేంజెల్ మైకెల్ ని నేను మనస్ఫూర్తిగా నా గృహములోనికి ఆహ్వానిస్తున్నాను. తన ఖడ్గంతో చిరునవ్వుతో తెల్లని శక్తిని వెదజల్లుతూ మీ గృహములోనికి ఆహ్వానితులుఅవుతున్నారు దయచేసి
(21:00) అతనిని సగౌరవంగా మీ ఇంటిలోనికి కి తీసుకొని రండి తను మీ వెనక భాగంలో వీపు భాగంలో మీ వెనకాల నిల్చొని ఉన్నారు. శక్తిని ఫీల్ అవ్వండి. శక్తిని ఫీల్ అవ్వండి.
(22:03) మీ మూలాధార చక్రం యొక్క కార్డ్ ఇతరులతో కనెక్ట్ అయి ఉంటే వాటిని ఆర్కేంజెల్ మైకెల్ తన ఖడ్గంతో కట్ చేస్తున్నారు. గురువుగారు మీ ఇష్ట దేవత మీ కార్డ్ ని సురక్షితంగా తెంపడానికి
(22:48) సహకరిస్తున్నారు. మీ తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు బంధువులు ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయి ఉన్న మీ యొక్క మూలాధార చక్రం యొక్క కార్డ్ ని పూర్తిగా కట్ చేయబడింది. మీ కార్డ్ కి మీతో ఉన్న మీ మూలాధార చక్రం కార్డ్ కి శక్తిని
(23:39) ప్రవేశ పెడుతున్నారు ఎరుపు రంగులో మీ కార్డ్ వికసిస్తోంది లం లం లం లం లం లం
(24:27) లం లం లం లం లం లం లంి లం లం
(25:15) మీ మూలాధార చక్రంతో ఉన్నకా కార్ ని గురువుగారు మీ ఇష్ట దేవత శక్తిని ప్రవేశింపచేశారు. మీరు అక్కడ ఎరుపు రంగు శక్తిని చూస్తున్నారు. మూలాధార చక్రం కార్డ్ కి ఉన్న కర్మలు అన్నీ పూర్తిగా విచ్చిన్నమైపోయాయి. పూర్తిగా నాశనమైపోయాయి మీరు చాలా ధైర్యంగా భయం లేకుండా సంతోషంగా మనోధైర్యంతో ఉన్నారు
(26:06) లం లం లం లం లం లం లం లం లం
(26:57) లం మీ గురువుగారు ఇష్ట దేవత ఆర్కేంజెల్ మైకెల్ ను ఇప్పుడు మీ స్వాధిష్టాన చక్రం యొక్క కార్డ్ ఇతరులతో కనెక్ట్ అయి ఉన్న కార్డ్ తో కట్ చేయమని వేడుకోండి మనము ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల స్వాధిష్టాన చక్రం యొక్క కార్డ్ కన కనెక్ట్ అయిపోతుంది ఇతరులతో
(27:49) ఆర్కేంజెల్ మైకెల్ తన యొక్క కత్తితో నీ కార్డ్ ని ఇతరులతో ఉన్న కార్డ్ తో కట్ చేస్తున్నారు. మీ ఎమోషన్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. వం
(28:40) వం వం వం వం వం వం వం గురువుగారు మీ ఇష్ట దేవత మీ పక్క ఉన్న స్వాధిష్టాన చక్ర కార్డ్ ని ఎనర్జై
(29:26) చేస్తున్నారు. ఆరెంజ్ కలర్ శక్తిని ప్రవహింపజేస్తున్నారు. ఆరెంజ్ కలర్ గా మీ కార్డ్ మొత్తం వికసిస్తోంది. మీ స్వాధిష్టాన చక్రం కార్డ్ ఇతరులతో కనెక్ట్ అయిన కార్డ్స్ తో అంతా పూర్తిగా కట్ అయిపోయింది. మీ కార్డ్ ఆరెంజ్ శక్తితో వికసిస్తోంది. మీరు మీ మైండ్ ని మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలరు.
(30:18) వం వం వం వం వం వం ఈ స్వాధిష్టాన చక్రం కార్డ్ పూర్తిగా గా ఎనర్జైజ్ అయింది. స్ట్రాంగ్ గా ఉంది ఆరెంజ్ కలర్ శక్తిని
(31:05) వెదజల్లుతోంది. గురువుగారిని ఇష్టదేవతను ఆర్కేంజెల్ మైకెల్ గారిని మీ మీ యొక్క మణిపూర చక్రం కార్డ్ ఇతరులతో కనెక్ట్ అయి ఉన్న కార్డ్ తో కట్ చేయమని మనస్ఫూర్తిగా వేడుకోండి ఆర్కేంజెల్ మైకెల్ గారు ఇతరులతో కనెక్ట్
(31:54) అయి ఉన్న మీ మణిపూరక చక్రం కార్డ్ ని కట్ చేస్తున్నారు. గురువుగారు మీ ఇష్ట దేవత మీ కార్డ్ ని కట్ అయతున్న మీ కార్డ్ ని ఎనర్జై చేస్తున్నారు శక్తిని పంపిస్తున్నారు రం రం రం రం
(32:44) రం రం రం డబ్బుతో కనెక్ట్ అయి ఉన్న ఇతరులతో కనెక్ట్ అయి ఉన్న మీ మణిపూరక చక్రం కార్డ్ డిస్కనెక్ట్ అయిపోయింది కట్ అయిపోయింది. నాశనం అయిపోయింది వాళ్ళతో ఉన్న కనెక్షన్స్ క్లియర్ అయిపోయింది. మీ యొక్క ఆర్థిక సమస్యలు మొత్తం దూరమైపోతున్నాయి. మీ మణిపూరక చక్రం చాలా స్ట్రాంగ్
(33:29) అవుతోంది. మణిపూరక చక్రంతో ఉన్న కార్డ్ స్ట్రాంగ్ అవుతోంది. మీ యొక్క కార్డ్ మణిపూరక చక్రం మీతో ఉన్న కార్డ్ కి ఎనర్జీని గురువుగారు మీ ఇష్ట దేవత ప్రవహింపచేసి స్ట్రాంగ్ చేశారు. రం రం రం
(34:21) రం రం మీరు అప్పులిచ్చినవారు వారితో అంతా మీ కార్డ్ డిస్కనెక్ట్ అయింది. మీరు చాలా పవిత్రంగా ఉన్నారు. డబ్బులు ఇచ్చినప్పుడు ఒకటే ఆలోచించండి వారు మనకు ఇస్తారో ఇవ్వరో తను ఇవ్వకపోయినా నేను ప్రశాంతంగా ఉండగలను నేను ఈ కార్మిక్ చక్రం నుంచి
(35:09) మోక్షాన్ని కోరుకుంటున్నాను ఈ కర్మ బంధనంలో నేను వెళ్ళకూడదు రం రం రం రం రం మనస్ఫూర్తిగా
(35:55) గురువుగారిని ఆర్కేంజెల్ మైకెల్ గారిని మీ ఇష్ట దేవతను మీ యొక్క అనాహత చక్రంతో కార్డ్ తో కనెక్ట్ అయి ఉన్న ఇతర కార్డ్స్ ని కట్ చేయమని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ నుంచి దూరమైపోయిన వ్యక్తులు కావచ్చు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి మోసం చేసినవారు మీతో ఉంటున్న ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులు
(36:38) ప్రతి ఒక్కరితోనూ నా అనాహత చక్రంతో కనెక్ట్ అయి ఉన్న కార్డ్స్ ని మనస్ఫూర్తిగా కట్ చేయమని వేడుకుంటున్నాను. ఆర్కేంజెల్ మైకెల్ మీ కార్డ్స్ అన్నిటిని కట్ చేస్తున్నారు. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా ప్రశాంతత చేకూర్చుకుంటున్నారు. మీ శక్తి మీ దగ్గరకు వస్తోంది. అందరి కార్డ్స్ కట్ అయిపోయింది.
(37:24) అందరితో మీ అనాహత చక్రం యొక్క కార్డ్స్ కట్ అయిపోయింది. యం యంని యం యం
(38:11) ప్రేమ బంధాలు కొంతమందికి పెళ్లి ద్వారా కనెక్ట్ అయి చేదిస్తున్న చేదు బంధాలు అన్నీ డిస్కనెక్ట్ అయిపోయాయి. ప్రతి ఒక్కరిని మీరు మర్యాదతో చూస్తున్నారు మీ అత్యుత్తమ ఉన్నతమైన ప్రేమను ప్రతి ఒక్కరికీ ఇస్తున్నారు మనస్ఫూర్తిగా ప్రేమ తత్వంతో ఉన్నారు ఎవరితోనూ డీప్ కనెక్షన్స్ ని క్రియేట్ చేసుకోకండి
(39:05) నాతో డీప్ గా ఉన్న కనెక్షన్స్ అన్నిటిని నేను కట్ చేసుకుంటున్నాను. పూర్తిగా కట్ అయిపోయింది. గురువుగారు మీ ఇష్ట దేవత మీ యొక్క అనాహత చక్రం యొక్క కార్డ్ ని స్ట్రాంగ్ చేస్తున్నారు. యం యం యం యం
(40:00) యం యం యం యం యం యం యం
(40:55) మీ మనసంతా చాలా చాలా ప్రశాంతంగా ఉంది జన్మించిన శిశువు వలె ప్రశాంతంగా ఉంది పవిత్రంగా ఉంది మనస్ఫూర్తిగా గురువుగారిని ఆర్కేంజెల్ మైకెల్ గారిని మీ ఇష్ట దేవతను మీ విశుద్ధి చక్రంతో కనెక్ట్ అయి ఉన్న ఇతర కార్డ్స్ అన్నిటిని కట్ చేయమని మనస్ఫూర్తిగా వేడుకోండి
(41:47) ఎవరైతే తప్పు చెప్తారో వాళ్ళకి నేను సహాయం చేయను వారి వెనకాల నేను వెళ్ళను ను నా బాధ్యతగా పది మందికి నేను మంచిని నేర్పిస్తాను ఒక గురువుగా శిష్యుడిగా నేను మంచిని మాత్రమే బోధిస్తాను నా ఇంట్లో వారు కావచ్చు నా పిల్లలు కావచ్చు నా తోటివారు వారు కావచ్చు ఎవరికైనా తప్పు చేసిుంటే ఇది తప్పు అని నిజాయితిగా చెప్పి వారిని మంచి మార్గంలో
(42:35) నడిపిస్తాను. ఆర్కేంజెల్ మైకెల్ గారు తన కత్తితో మీతో కనెక్ట్ అయి ఉన్న విశుద్ధి చక్రం కార్డ్స్ అన్నీ ఇతరులవి కట్ చేసేసారు. గురువుగారు మీ ఇష్ట దేవత మీ విశుద్ధి చక్రం కార్డ్ కి శక్తిని ప్రవహింపచేస్తున్నారు. హం హం
(43:27) హం హం హం హం హం హం హం హం హం హం ఈ విశుద్ధి చక్రం కార్డ్ శక్తివంతమైంది.
(44:19) మూలాధారం నుంచి విశుద్ధి చక్రం వరకు అన్ని కార్డ్స్ మీతో ఉన్న కార్డ్స్ అన్నీ శక్తివంతమయింది. ఇక మిగిలిన ఆజ్ఞా చక్రం సహస్రార చక్రంతో ఉన్న కార్డ్స్ ని జగన్మాత యొక్క శివశక్తుల కార్డ్స్ మీ ఇష్ట దైవం యొక్క కార్డ్స్ తో కనెక్ట్ చేసుకోండి వారిలో ఉన్న దివ్యశక్తి మీలో నిరంతరం ప్రవహిస్తూ ఆయురారోగ్యాలతో
(45:04) సత్ప్రవర్తనతో సద్బుద్ధితో ఉంటారు. పెద్దలంటే గౌరవం పెద్దలు చెప్పిన మాట వింటూ సత్ప్రవర్తనతో ఉంటారు. ఇతరులను ఎప్పుడూ మంచిగానే మాట్లాడుతారు. మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ స్ట్రాంగ్ గా ఉంది. మీ గురువుగారు ఇష్టదేవత
(45:52) ఆర్కేంజెల్ మైకెల్ గారు ముగ్గరు మీ ఆరాని శుద్ధి చేస్తున్నారు. లాక్ చేస్తున్నారు ప్రొటెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని వారందరూ ఆశీర్వదిస్తున్నారు ఆశీర్వాదాలను స్వీకరించండి వాళ్ళను మనస్ఫూర్తిగా వేడుకోండి మీ కార్డ్స్ అన్నీ ఎనర్జిటిక్ గా ఉంటూ పది మందికి మంచి చేసే విధంగా నన్ను ఆశీర్వదించండి.
(46:50) సగౌరవంగా వారికి ధన్యవాదాలు తెలిపి వారిని వేరొకరికి సహాయం చేయడానికి బయలుదేరమని వేడుకోండి. మీ కార్డ్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. శక్తివంతంగా ఉన్నాయి. ఎప్పుడూ చూడని ఎరుగని సంతోషాన్ని అంతః శరీర సంతోషాన్ని మానసిక సంతోషాన్ని
(47:36) మీరు చూస్తున్నారు. గురువుగారికి ధన్యవాదాలు తెలపండి. శివ పార్వతులకు ధన్యవాదాలు తెలపండి. మీ ఇష్ట దేవత కులదేవత గ్రామ దేవతకు నమస్కారాలు తెలిపి ఆశీర్వాదాలను స్వీకరించండి.
(48:43) విశ్వంలో ఉన్న విశ్వశక్తికి ప్రాణశక్తికి పంచభూతాలకు సప్తనదులకు అష్టదిక్పాలకులకు నవగ్రహ అధిపతులకు ద్వాదశ రాశ్యాధిపతులకు సూర్యచంద్రులకు నక్షత్ర మండలికి ధన్యవాదాలు తెలపండి వారి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీకు ఈ శక్తిని చేకూర్చుకోవడానికి
(49:28) తోడ్పడిన చరాచర జీవకోటికి నమస్కారాలు ధన్యవాదాలు తెలిపి వారి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ పూర్వీకులకు నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను స్వీకరించండి. శివునికి నమస్కారం చేసి మీ పూర్వీకులు అందరికీ ముక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకోండి. వారి ఆత్మలకు ముక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకోండి.
(50:21) మీలో ఉన్న ఆత్మ తెలిసి తెలియకుండా ఈ జన్మలో కానీ పూర్వ జన్మలలో కానీ వేరొక ఆత్మలను ఇబ్బంది పెట్టి ఉన్నా బాధ పెట్టి ఉన్న మనస్ఫూర్తిగా వారికి క్షమాపణలు తెలపండి క్షమించమని ప్రార్థించండి మీలో ఉన్న ఆత్మకి క్షమాపణలు తెలప చెప్పండి వేరొక ఆత్మలు మీకు క్షమాపణలు తెలుపుతుంటే మనస్ఫూర్తిగా స్వీకరించండి.
(51:22) భూమాతకు నమస్కారం చేసి ఆశీర్వదించమని వేడుకోండి. జగన్మాతకు శివశక్తులకు నమస్కారం చేసి ప్రతి క్షణం ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించమని మంచి వాక్కుని బయటకు తీసుకురమ్మని ఇతరులతో మంచిగా సత్ప్రవర్తనతో ఉండేలా దీవించమని వేడుకోండి వారిని మిమ్మ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించమని వేడుకోండి
(52:31) రెండు చేతులను ఒకదానికిఒకటి రబ్ చేయండి. మీ కళ్ళపైన పెట్టుకోండి ఆ శక్తిని స్వీకరించండి మీ కార్డ్స్ కఅన్నీ ఎనర్జై అయ్యాయి అన్న శక్తిని స్వీకరించండి. శరీరంఅంతా తాకించండి పెదవల పైన చిరునవ్వుతో మెల్లగా కళ్ళు తెరిచి మీ యొక్క కొత్త ప్రపంచాన్ని చూడండి మీ కళ్ళ ద్వారా శక్తిని మీ శరీరంఅంతా పంపించండి.
(53:40) ఈ మెడిటేషన్ ని ఇంత విజయ

No comments:

Post a Comment