Harish : Are You Fighting for the Truth… or Just Your Ego? | Best Moral Video | Sumantv Shirisha
Author Name:SumanTV Motivation
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5rssL8hpEM8
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి సర్ ఎప్పుడు ఫైట్ చేయాలి ఎప్పుడు లెట్ గో చేయాలి ఆ తేడా ఎలా తెలుసుకోవాలి సార్ ఓ యా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ డిక్టేషన్ మనకి ఇగో చెప్తుంది.
(00:24) ఇగో రాని రోజున మనకి ఆన్సర్ క్లియర్ గా ఉంటుంది. నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసా ఇంక దీని తర్వాత మిగతాదంతా నేను చెప్పే మసాలా బట్ బేసిక్ పాయింట్ ఏంటంటే నువ్వు ఎవరితో అయినా గొడవ పడాలా వదిలి పెట్టాలా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించాలి. ఉమ్ నా ఇగో ద్వారా వీడు నాకు ఇంత వీడి సంగతి చెప్తాను అని నువ్వు ఫైట్ చేస్తున్నావు అనుకో ఏదైనా ఆర్ ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నావు యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఏ జాబ్ అది కూడా నా ఇగో కోసమా లేక నిజంగా ఆ జాబ్ కి నేను డిసర్వింగ్ కాదా చాలా ఈజీ అయిపోతుంది బ్రెయిన్ లో 100 మేఘాలని ఇట్లా జరిపేసినట్టు క్లారిటీగా వస్తుంది. ఇగో తో
(01:07) ఆలోచించిన వాళ్ళు అది ఫైట్ చేయాలా లెట్ గో చేయాలా అనే ఛాయిస్ లో పడతారు. ఇగో లేదు అక్కడ యు ఆర్ ప్యూర్లీ అబ్సర్వింగ్ ద సిచువేషన్ అలా ఉన్నవాడికి ఏరోజు ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదు. దట్ నేను ఈ వ్యక్తితోనూ ఈ సందర్భంతోన ఈ సిచువేషన్ తోన ఫైట్ చేయాలా వదిలి పెట్టాలా అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకాయన ఇట్లా ఏదో స్టేజ్ మీదకి పిలిచాడు.
(01:34) అదేదో పేర్లు తప్పు చదవడము ఫస్ట్ నెక్స్ట్ చదవడం ఏదో చేసి నన్ను స్టేజ్ మీద పిలిచారు. కిందకి పంపించేశరు మళ్ళీ పిలిచారు మళ్ళీ కిందకి పంపించారు. ఓకే నార్మల్ గా ఎవరనా ఏం చేస్తారంటే నేను నా మీద వేసుకుంటున్నాను ఒక అతనితో జరిగిన సీన్ ఓకే సో వెళ్ళిన తర్వాత బుద్ధి లేదు అన్ని సార్లు స్టేజ్ మీద పిలిచి కిందకి పంపించి కిందకి పంపించి స్టేజ్ పిలిచి అట్లా చేస్తారు.
(01:57) పూలదండలు కూడా తీసుకొచ్చి వేయబోయాడు వేయలేదు వేయబోయాడు వేయలేదు వెరీ రాంగ్ అని అక్కడ ఫైట్ చేయాలా యప్ ఓన్లే వాళ్ళకి తెలియక అయింది అని లెట్ గో చేయాలా బేసిక్ ఈజీ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో అందరికీ తెలుస్తుంది ఒక్కోసారి నేను చూసాను ఒకతన్ని విస్తరకులు అన్ని పెట్టారు కూర్చున్నాక లేచేసేయండి మీరు అక్కడ అనేది చెప్పారు.
(02:20) చాలా కోపం వచ్చింది నేనేంటి అన్నం తినడానికి వచ్చాను అనుకున్నావా అనేటట్టు సో ఎక్కడ ఫైట్ చేయాలి ఎక్కడో లెట్ గో చేయాలి అనే థాట్ వచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా నేను ఇగో నుంచి మాట్లాడుతున్నానా నా అహంకారము అయిఉండొచ్చా మిస్టేక్స్ ఎప్పుడైనా ఎవరికైనా మిస్ కమ్యూనికేషన్ అయి ఉండొచ్చా ఎప్పుడైనా ఏదైనా తప్పు జరగవచ్చా అవతలవాడు చెడ్డ పని చేసే ఆస్కారం ఉందా ఉండుండొచ్చు ఉండొచ్చు తప్పు మిస్టేక్ అయి ఉండొచ్చు వాళ్ళదే తప్పు అయి ఉండొచ్చు వాళ్ళు మిస్ కమ్యూనికేట్ అయి ఉండొచ్చు లేదా కావాలనే చేసి ఉండొచ్చు నీకు లోపల ఎక్కడో నీ ఈగో హర్ట్ అయితే నీ ఈగో హర్ట్ అయితే నువ్వు
(02:58) ఫైట్ చేయాలి లేకపోతే నీ ఈగో హర్ట్ అయిన తర్వాత నీకు వచ్చే రియాక్షన్ లో వాడు నీకన్నా తక్కువ స్థాయి వాడైతే అరుస్తావు మ్ నీకన్నా ఎక్కువ స్థాయి వాడైతే నిన్ను నువ్వు తిట్టుకొని ఈ పెద్దోళ్ళని తింతే వీళ్ళు ఇట్లాగే ఉంటారు అని చెప్పి బయటికి వెళ్తావ్. రెండిటిలోనూ నీ ఇగోనే మాట్లాడతాం ఇది బికాజ్ ఇంటర్నెట్ లో బోలెడ లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఐ యమ టేకింగ్ ఇన్ అన్ అదర్ యాంగిల్ వెన్ నీ ఈగో వచ్చిన రోజున నీకు ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది సర్ ఇది ఈగో వల్ల జరుగుతుంది అని ఒక మనిషి ఎలా గుర్తుంచుకో అక్కడికి వస్తాను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి
(03:31) అసలు ఇది ఈగోనా కాదా అని తెలియడానికి ఏంటంటే అలాంటి సందర్భము ఓకే ఒకవేళ నేను అరిచి చెప్పాలి గొడవ పడాలి అంటే నాకు రిజల్ట్ వస్తుందా లేదా అనే దాని మీద ఆలోచించాలి రిజల్ట్ వచ్చిందనుకో సపోజ్ ఎవరనా అట్లా బిహేవ్ చేశారు నేను అరవడం వల్ల ఆర్ నేను తిట్టడం వల్ల నేను గొడవ పెట్టుకోవడం వల్ల నాకు ఏం సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎందుకు ఆ ఫైట్ వల్ల నాకు ఏంటి వస్తుంది ఓకే ఇది ఆలోచించినప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది అని ఆన్సర్ వచ్చింది అంటే నీకు ఓకే అలా వాళ్ళు చేయకూడదు కదా అది నాట్ రైట్ పద్ధతి కదా అలా చేయకూడదు కదా అని చెప్పడంలో మన టోనే మారిపోతుంది. అట్లా
(04:10) అన్నిసార్లు పిలిచి అట్లా చేయకూడదండి మంచిది కాదు అది మంచి పద్ధతి కాదు చెప్పడం వేరే నన్ను అట్లా అంటావు అన్నా నేను ఏమనుకున్నావు నువ్వు నా గురించి ఏంటి నేను ఎట్లాంటి వాడిని ఎట్లాంటివా అంటే ఈగో ఓకే ఇది ఒకటి రెండో ఆస్పెక్ట్ ఉంటుందండి ఎప్పుడు కూడా నేను ఏం చెప్పినా అదర్ కాయిన్ అదర్ సైడ్ కొంతమంది కావాలనే నిన్ను ఇన్సల్ట్ చేయడానికి నిన్ను కించపరచడానికి వస్తారు.
(04:36) అలాంటి వాళ్ళతో గొడవనా లెట్ గోనా లెట్ గో ఎందుకంటే వాడిని మార్చే ప్రయత్నం పెట్టుకొని వాళ్ళ మైండ్లో నీవు రెస్పెక్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేసి అనవసరమైన మైండ్లో డిస్టర్బెన్స్ నీ ఈ ప్రపంచంలో 1000యి కోట్ల డబ్బులకైనా నీ ప్రశాంతతనే ఎక్కువ ఇంపార్టెంట్ వాడెవడో రాంగ్ రూడ్ బిహేవ్ చేశారని ఈ మాటని మళ్ళీ మళ్ళీ చెప్తానండి ఎవ్వరైనా సరే గొప్ప వాళ్ళైన వాళ్ళ వాళ్ళఎవరు ఎవడో ఏదో నన్ను ఇన్సల్ట్ చేస్తాడు ఎవరో ఏదో మాట అనుకుంటారు అని బ్రతకరు.
(05:10) ఓకే కావాలని ఎవరిని ఇన్సల్ట్ చేస్తే అలాంటి వాళ్ళని లెట్ గో వాళ్ళు అమ్మయ్యా ఇప్పుడు ఒక జంతువు జంతువులాగే ప్రవర్తిస్తుంది. ఒక మనిషి మనిషిలాగా ప్రవర్తించాలి అనే డిఫరెన్స్ తెలుసుకున్న రోజు లెట్ గో ఆర్ వాళ్ళతో గొడవ అని తెలుస్తుంది. థర్డ్ ఆస్పెక్ట్ ఉంది ఇది బాగా తెలుసుకోవాలి. ఒక్కసారి ఫైట్ కి దిగామంటే గెలుపు మనదే ఉండాలి ఇది పక్క గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి నేను ఏదైనా ఫైట్ లా తీసుకున్నాను అంటే ఇట్ ఇస్ మీ హూ ఇస్ గోయింగ్ టు విన్ లేకపోతే దాన్ని అది సాధించలేను అన్న చోట లెట్ గో అది ఎప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్ నేను లెట్ గో
(05:49) చేయకుండా నేను ఫైట్ కి దిగుతాను ఎప్పుడు వస్తుంది వెన్ యు నో 360డిగ్ర ఆఫ్ ద ప్రాబ్లం అన్నిటిని నేను మేనేజ్ చేయగలను అన్నప్పుడు దానికి నీకు ఆన్సర్ వస్తుంది ఆ ఫైట్ మోడ్ కి ఆన్సర్ వస్తుంది. లేకపోతే నువ్వు ఏదో అరవాలని ట్రై చేస్తావ్ అక్కడ కూడా పరువు పోతుంది. ఏదో బిహేవ్ చేయాలని ట్రై చేస్తావ్ అక్కడ కూడా పరువుపోతుంది. అందుకని వెనఎవర్ యు వాంట్ టు ఫైట్ ఆర్ లెట్ గో ఒకసారి ఫైట్ ఎంచుకుంటే అక్కడంతా సీన్ సెట్ అయిపోవాలి.
(06:18) అండ్ నేను చాలా మందిని చూసానండి మేము న్యూరోనల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్తాను ఫైట్ చేస్తే ఎవ్వడికి బాణం గుచ్చుకోవాలో వాడికే గుచ్చుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళ అందరికీ తెలియకూడదు చాలామంది ఫ్యామిలీలో ఇది ఐ థింక్ రిలేషన్షిప్స్ లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. కోడలు ఉండి ఉండి ఉండి ఉండి తట్టుకొని అరుస్తుంది ఒరోజు అరవగానే అవన్నీ పాతవన్నీ జరిగిపోయి ఈ కోడలు అరిచే కోడలు అనే దాంట్లో పడిపోతారు.
(06:45) సో ఎప్పుడైనా మన బిహేవియర్ వల్ల మనకే నష్టం జరగకూడదు మన బిహేవియర్ వల్ల నేను వాట్ ఐ యమ్ ట్రైింగ్ టు టెల్ యు ఇస్ ఏ గ్రేట్ సైకలాజికల్ హాక్ మన ప్రవర్తన వల్ల ఆ బిహేవియర్ వల్ల మనకే నష్టం జరిగితే మనకంత ఫూలిష్ ఫెలోస్ ఇంకఎవడు ఉండడు చాలా మంది రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ సర్ ఎందుకంటే కోపం వచ్చింది అనేసాను కోపం వచ్చింది పిల్లల్ని కొట్టేసాను ఆ మాట తిరిగి తీసుకోలేము పిల్లలు కొట్టిన దెబ్బని మనం మార్చలేము వాళ్ళు ఎలా చెప్తారు సిచువేషన్ ని కూడా మనము రికవరీ చేయలేము వాళ్ళు ఎలా చెప్తారో తెలుసా మరి వాళ్ళు చేసింది కరెక్టా సార్ అని అడుగుతారు.
(07:20) అక్కడ వాళ్ళు చేసింది కరెక్టా లేదా అని చూడరు. ఈ మధ్యలో వచ్చిన ఇష్యూ ఎక్కడ వస్తుందంటే వాళ్ళతో సంబంధం లేదు నువ్వు ఎందుకు అరిచావు నీ బిహేవియర్ ఏంటి అనే దగ్గరికి వస్తుంది. అందుకే అంటాను గొడవ పడితే ఎవడితో పడుతున్నావో వాడు ఒక్కడికి తెలియాలి. మిగతా చుట్టుపక్కలంతా వాతావరణం అది ఎలా సర్ [నవ్వు] రియల్ గా చెప్తున్నాను ఇది మన ఎమోషనల్ కంట్రోల్ చెప్తుంది.
(07:46) ఇది ఎలా ఇప్పుడు మీరు అన్నట్టుగానే నాకు గొడవ మీతో అయితే నేను మీతోనే పడాలి అది ఎలా ఆ నేను ఎంత ఈజీగా మేనేజ్ చేయాలో తెలుసా నవ్వుతూ ఉండాలి. మ్ ఓకే మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు చెప్పాల్సినవన్నీ చెప్పాలి. మ్ [గొంతు సవరించుకోవడం] ఓకే చాలా మందికి ఈ పాయింట్ అర్థం కాదు దట్ ఎప్పుడైనా సరే మనం గొడవ పెడితే వాల్యూమ్ పెంచినవాడు ఓడిపోయినట్టు నీ మాట ఇలా చెబితే వినకుండా నువ్వు అరుస్తున్నావు అంటే నీ చెప్పడం చేత కావట్లే అరిస్తే కావట్లే పని కావట్లే అంటే వాడు ఒకవేళ తక్కువ స్థాయిలో ఉంటే తట్టుకుంటాడేమో బట్ నీ స్థాయి మాత్రం పెరగదు. అందుకని
(08:24) ఎవరితోన గొడవ పడితే వాళ్ళకి అబ్సల్యూట్లీ తెలియాలి. తెలిస్తే వాళ్ళు భయపడే పొజిషన్ లో మనం పెట్టగలగాలి. ఎలా చేయొచ్చు అంటారు సర్ అది టిప్స్ ఇవ్వండి నాలెడ్జ్ ఇంప్రూవ్ ఎనార్మస్ నాలెడ్జ్ గెట్ ఇంటు దట్ పొజిషన్ పవర్ ఎప్పుడు కూడా మనకి పవర్ మన సైడ్ ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ జ్ఞానం ఉన్నవాడి దగ్గర నాలెడ్జ్ ఉన్నవాడి దగ్గర ఇవన్నీ దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్ కొంతమంది చూడండి నాలెడ్జ్ తో కొట్టుకొస్తారు మొత్తం అంతా తెలుసు వాడికి ఎక్కడ ఎవరితో ఎలా మేనేజ్ చేస్తే ఈ పనులు అవుతాయి అని తెలుస్తుంది.
(09:00) అండ్ పవర్ హావ్ దట్ పవర్ ఆఫ్ స్ట్రెంత్ థర్డ్ పోనీ ఇలాంటివి చెప్తే ఫాలో కాకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పేది స్టార్ట్ చేసి చూడండి. ఎప్పుడైతే వాళ్ళు నిన్ను ట్రిగర్ చేస్తున్నా నువ్వు ఆ ఎనర్జీని ట్రిగర్ అవ్వకుండా ఫోకస్డ్ ఆన్ టు దేర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ పెడితే చాలా ఈజీగా మనం దానినుంచి బయటిక వస్తాం. ఫోర్త్ పాయింట్ నేను చెప్తాను ఎవ్రీ టైం నువ్వు మాట్లాడే మాటల్లో నీకు నువ్వుగా సెల్ఫ్ గోల్ చేసుకునే మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు ఎందుకంటే మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి అలా ఎలా అంటాడు వాడు అంటారు మీరు ఏ డిబేట్లు అన్నా చూడండి డిబేట్లు
(09:38) అంతవరకు వెళ్తాయి మధ్యలో ఏ నీ సంగతి చెప్తా అంటాడు అంతే నా సంగతి చెప్తావా నువ్వు ఎట్లాంటోడు నువ్వు కూడా ఓపెన్ చేస్తారు మొత్తం టాపిక్ డైవర్ట్ చేస్తారు సో అందుకని మన మాటలు చాలా జాగ్రత్తగా మన సైడ్ అన్ పార్లమెంటరీ రాకు కుండా మాట్లాడాలి. వెన్ యు సే సంథింగ్ వాళ్ళ సైడ్ నుంచి ఇద్దం అండ్ నేను ఎప్పుడు చెప్తాను లెట్ ద ఫూలిష్ ఫెలో టాక్ అంటాం ఎవడైతే మూర్ఖుడు ఉంటాడో వాడు ఎక్కువ మాట్లాడతాడు.
(10:08) మూర్ఖుడు ఎక్కువ మాట్లాడతాడు ఎవరైతే గెలవాలి అనుకుంటారో వాళ్ళు తక్కువ మాట్లాడతారు. తక్కువ మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో నుంచి నీకు బోలెడు పాయింట్లు దొరుకుతాయి. మనం మాట్లాడిది మనమే తప్పు చేస్తే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకి ఆయుధాలు పెరుగుతాయి. సో ఎవరినైనా కంట్రోల్ చేయాలనుకుంటే దిస్ మెథడ్ ఇంకొక్క స్టెప్ ఫర్ ద సైకలాజికల్ కంట్రోల్ చెప్తున్నా ఎవరైనా కోపముతో ఉండి ఎవరైనా ఫైట్ చేస్తూ ఉంటే మిమిక్ దెమ మిరర్ దెమ వాళ్ళ కళ్ళలోకి వాళ్ళ యక్షన్స్ ని మిమిక్ చేస్తే వాళ్ళు కంట్రోల్ అవుతారు.
(10:40) ఇదొక సైకలాజికల్ టెక్నిక్ ఎప్పుడైనా మనం ఎవరినైనా కంట్రోల్ చేయాలి అంటే ఫాల్ ఎబవ్ దేర్ హైట్ లో ఉండాలి ఓకే సెకండ్ వాళ్ళ యక్షన్ ని మనం మిమిక్ చేయగలగాలి వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా మిమిక్ చేయగలగాలి అండ్ రెండోసారి అడగగలగాలి. జస్ట్ వాళ్ళు నీకు బుద్ధి లేదురా నాకు ఏమనా దే విల్ స్టాప్ ఓకే దే విల్ స్టాప్ ఎందుకంటే దట్ పాయింటెడ్ వెనఎవర్ ఎవరైనా మనతో గొడవ పడుతున్నప్పుడు ఆర్ ఫైట్ చేసుకుంటున్నప్పుడు ఇట్ ఇస్ నాట్ వాళ్ళ మాటలు పుచ్చుకోవడం కాదు ఆ మాటలకు నువ్వు భయపడే దాని వల్ల వస్తుంది రియాక్షన్ ఎప్పుడూ భయపడకూడదు
(11:25) గొడవ ఎప్పుడు గొడవ తీసుకోవద్దు అంతగా గొడవకు తీసుకెళ్తే భయపడద్దు ఎంత భయపడతావో అంత ఓడిపోతావు నిజంగా మన సైడ్ తప్పు ఉంది ప్లీజ్ ఒప్పుకోండి. అందరం మనుషులమే అందరం తప్పులు చేస్తాం కొన్ని నేను చెప్పిన దాంట్లో తప్పులు ఉంటాయి కొన్ని అనుకున్న దాంట్లో తప్పులు ఉంటాయి మనం చదివిన దాంట్లో తప్పులు ఉండొచ్చు ఉంటే మాత్రం ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ తప్పులు అందరం చేస్తామండి మనుషులం అందరం తప్పు చేస్తాం తప్పులేదు.
(11:50) బట్ ఫేస్ ఇట్ ఫేస్ ఇట్ ఫేస్ ఇట్ అలాగే నేర్చుకుంటాం మనుషులందరం అలాగే నేర్చుకుంటాం. బట్ ఎవ్రీ టైం గొడవైన సారి నీ పరీక్ష నువ్వు నెగ్గాలి. ఈసారి వాళ్ళు ఎవ్వరు అంటున్నా సరే ఎవరు ఎంత గొడవ చేస్తున్నా సరే నేను ఐ విల్ ఫేస్ ఇట్ ఐ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో ఆ బిహేవియర్ ని నేను మిమిక్ చేస్తా ఇంకా ఫర్దర్ గా నేర్చుకోవాలనుకుంటే ఒక ఫన్ ఫైన్ స్టెప్ చెప్తానండి దట్ అప్పటి దాంట్లో వెంటనే వెంటనే రెస్పాన్స్ ఇవ్వాలని ట్రై చేయద్దు.
(12:23) వాళ్ళు కూడా ఏదో చెప్తున్నారేమో నేను నేర్చుకుంటా వింటా అనే దాంట్లో ఉండాలి. ఓకే ఇలా చేసుకున్నా చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇది ఫైటింగ్ కి లెటింగ్ గో చెప్తున్నాండి లెట్ గో అంటే బయట వాడి ముందు ఓడిపోయా అనే ఫీలింగ్ తో లెట్ గో కాదు లోపల నుంచి లెట్ గో ఎందుకంటే వాడు ఒక కర్మతహా వచ్చి ఈ జన్మలో నీకు ఏదో రకంగా అలాంటి మాటల ద్వారా బాధ పెట్టాలని వచ్చాడు నిన్ను అన్నాడు బాధ పెట్టాడు అయిపోయింది.
(12:50) లెట్ ఇట్ గో ఎందుకంటే ఏ మనిషి మీద ద్వేషం పెంచుకున్నా నీ లోపలే విషము జనరేట్ అవుతుంది. ఏ మనిషి మీద కోపం పెంచుకున్నా నీ లోపలే విషమయం అవుతుంది. నాకు వచ్చే క్లైంట్స్ నాతో మాట్లాడే వాళ్ళు చెప్తారు నాకు చాలా కోపం వస్తుందండి అని ఆహా అవు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయ అమ్మా అని అడుగుతాను నేను ఇట్లాగే అడుగుతాను సింపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయా ఆ అంటే డైజెషన్ ఇష్యూ ఉంది కడుపు నొప్పు వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ మధ్య నాకు తలనొప్పి వస్తుంది ఈ మధ్య నాకు ఎపిలెప్టిక్ సీజర్స్ లాగా వస్తున్నాయి ఈ మధ్య నాకు ఇట్లా అవుతుంది నీ కోపం నీ కోపము నిన్ను విషమయం
(13:30) చేస్తుంది అవతలవాడు మారడం కూడా మారడు చాలా చాలా చాలా ఇంపార్టెంట్ సో డోంట్ డ దట్ లెట్ గో చేస్తే లోపల నుంచి తీసి బయటపడేయ్ ఒకవేళ ఫైట్ తీసుకుంటే నేను ఫాలో చేసిన టెక్నిక్ ఇంకా బోల టెక్నిక్స్ చెప్పొచ్చు అయితే ఈ ఫాలో అయిన టెక్నిక్స్ చేస్తే సరిపోతుంది. సో దిస్ షుడ్ హెల్ప్ సర్ కౌళ సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సర్ ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి కౌళ సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
(14:02) ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment