Friday, July 17, 2026

నేను “ఏమీ చేయడం”లేదంటే అర్థం ఇదే🌹 రామ్ తో చర్చించిన ఆధ్యాత్మిక రహస్యం🌹Kanthrisa

నేను “ఏమీ చేయడం”లేదంటే అర్థం ఇదే🌹 రామ్ తో చర్చించిన ఆధ్యాత్మిక రహస్యం🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JvP-GOY8XA0



Transcript:
(00:00) సో అరుణాచలంలో బుక్ లాంచ్ ఎట్లా అయింది అద్భుతంగా అయింది లాంచనం కదా అయింది అయింది అంతే అద్భుతమైన సో నేను కొన్ని పుస్తకాలు కొరియర్ చేసేది ఉంది అది చేసుకుంటే నీతో మాట కలుపుతా నువ్వఏదో చర్చిస్తాను అన్నా ఈ రీసారామ్ సిరీస్ అని మనం చేస్తున్నాం కదా దాంట్లో నేను ఏదైనా క్వశ్చన్ నాకు ఏదైనా డౌట్ ఉంటే పట్టుకొని అడుగుతుంటే మీరు చెప్తారు కదా నేను అట్లా అనుకొనే వచ్చినా ఉమ్ కానీ లోపల రాంగానే ఆ ఫోటో చూసి ఆ పెయింటింగ్ చూసి అది పక్కన పెట్టి ఫస్ట్ ఇది అడగాలనిపిస్తుంది నాకు అది ఏందంటే నేను తీసుకొచ్చి చూపిస్తాను.
(00:39) ఇదిగో ఇది పెయింటింగ్ దీంట్లో ఒక టెక్స్ట్ ఉన్నది టెక్స్ట్ చదివితే నాకు ఇదఏంది ఇది ఎట్లా అంటే దీనికి జస్టిఫికేషన్ ఏమ ఇస్తాడో అన్న చూద్దాం అనిపించింది. ఈ ప్రపంచం నీకు అన్నీ నేర్పిస్తుంది ఒక్కటి మాత్రం నీవే నేర్చుకోవాలి. ఆ దీంతో ఒక కంప్లైంట్ లేదు నాకు ఏమి చేయకుండా కూడా హాయిగా ప్రశాంతంగా ఉండగలగటం అనేది ప్రపంచం నేర్పించేది మనం నేర్చుకోవాలని చెప్తుంది.
(01:03) ఏమి చేయనప్పుడు హాయిగా ఎట్లా ఉంటారు ప్రశాంతంగా ఎట్లా ఉంటారు అంటే ఏమి చేయకు ఇంకొకటి ఆ అదొకటి జీవితం మీద పూర్ణ అవగాహన కలిగినవాడే ఏమి చేయకుండా ఉంటాడు మన పూర్ణ అవగాహన కలిగినాక ఏదో ఒకటి చేయాలి కదా ఏం చేయకుండా ఉండడం ఇట్లా కర్తాభావన పడిపోవడం అన్నది అది దాని జవాబు నాచురల్ మిరాకిల్ ఇప్పుడు ఏమి ఇప్పుడు నేను కూడా ఏమనా చేస్తున్నాగా ఆ చేస్తున్నారు కదా అంటే ఏమి చేయకుండా ఉండడం అంటే ఏమి చేయకుండా ఉండడం కాదు నేను చేస్తున్నా అన్న క్లెయిమ్ పోవడం మరి ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి అన్నిటి అట్టిపండు ఇచ్చి ఉదాహరణకి సినిమా కథ ట్విస్ట్లు ఎందుకు పెడతారు ఆ కొంచెం క్యూరియాస్టిక్ క్రియేట్ చేయడానికి
(01:41) సో ఇప్పుడు ఏమి చేయకుండా హాయిగా ప్రశాంతంగా ఉండగలగడం అంటే చేసినా కూడా క్లెమింగ్ లేదు ఉదాహరణకి ఒక అడవి అద్భుతమైన సంపదన కలిగి ఉంటది అక్కడ క్లెయిమ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆధ్యాత్మికత సారాన్ని మనం తేలికైన పరిభాషలో ఒకవేళ చెప్పుకోవాలనిపిస్తే నీ జీవితంలో క్లెమింగ్ చేసే ఒక హ్యాబిట్ వెళ్ళిపోయింది అంతే ఇంకా చెప్పాలంటే ఏమీ చేయకుండా కాదు 24 అవర్స్ పని చేసినా నీకు ఎందుకు స్ట్రెస్ ఉండదు క్లెయిమ్ వల్లనే స్ట్రెస్ వస్తుంది నేను చేసిన నేను చేసిన ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా చేస్తున్నా నన్ను గుర్తించలేదు అంటది క్లెయిమింగ్ క్లెయిమ్ చేయాలంటే ఎవడో
(02:18) ఉండాలి అవును క్లెయిమింగ్ పడిపోయింది అంటే ఇంకా ఏమీ లేదు నీ పని ఉంది అసలు ఏమీ చేయకుండా ఉండడం సాధ్యమేనని కందరపల్లు ఇన్వాలంటరీ గానో వాలంటరీ గానో జరుగుతూనే ఉంది సంథింగ్ అందుకని అది అట్లా వెర్రిగా అర్థం చేసుకునే స్టేట్మెంట్ కాదు అంటే మీరు ఇక్కడ రాసిన దాన్ని బట్టి కర్త భావన పడిపోవడం అనేదా అదే మిరాకిల్ అది నాచురల్ మిరాకిల్ చదువుతే మాత్రం ఏం చేయకుండా ఉన్నదా మొత్తం చదవాలి కదా అంటే పుస్తకం మొత్తం చదవాలి కదా ఇప్పుడు ఒక్క స్టేట్మెంట్ చదివితే అర్థమైతుని తెలిస్తే ఆదిశంకర్ ఒకటే స్టేట్మెంట్ చెప్పాడు అంటే దాని మీనింగ్ ఏంట ఇప్పుడు ఏమీ
(02:50) చేయకుండా కూడా హాయిగా ప్రశాంతంగా ఉండగలగటం మనకు నేర్ప [నవ్వు] అంటే అన్ని చేస్తూనే ఉంటావు కానీ నేను చేసిన అనుకోకుండా ఉండటం నేర్పి అది హాయ్ అంటే ఆ అది నేర్పియలే ప్రపంచం అది నేర్పియలే ప్రపంచం ప్రపంచంలో నువ్వు చేసినవని చెప్పుకో గొప్పలు చెప్పుకో డబ్బా కొట్టుకో నిన్ను మెచ్చుకునే విధంగా ఎదుటి వ్యక్తిని ప్రిపేర్ చెయ్ వాడికి చెప్పు నువ్వు ఎంత గొప్పవాడివో అని నేర్పిస్తా ఆ చివరికి ఏదైనా చేస్తే కూడా ఉదాహరణ నా ఈ పుస్తకం మీద కూడా నా పేరు ఉంది.
(03:19) సో అది క్లెమింగ్ కింద కాదు ఎవరు [గొంతు సవరించుకోవడం] రాశరో తెలియడం వరకు క్లెమింగ్ వేరు పేరు చెప్పుకోవడం వేరు మరి ప్రతి పేజీలో ఎందుకు ఉండ నీ పేరే కదా రాసుకో క్లేమ్ చేయకు మీకు ఇంటెన్షన్ లేదు అంటున్నారా ఏమ లేదు అట్లాంటి ఇంటెన్షన్ ఏమ లేదు ఇప్పుడు నేనున్న భావన వాడు పడిపోయిన తర్వాత నువ్వు నేనుని బ్రహ్మాండంగా వాడొచ్చు ఇన్నిసార్లు నేనన్న భావన ఉన్నవాడు వాడితే ఒక్కసారి వాడిన డామేజ్ ఉంటది.
(03:44) అయితే మీరు ఏమంటున్నారు ఇప్పుడు నాకు ప్రతి పేజ్ మీద కాంతరిసా అని ఉంది ఇక్కడ అడ్రెస్ ప్రింట్ మీద ఉంది ఇం ఇన్ని బీట్లో ఉన్నా కూడా నాకు నేను నేనే నీదంతా నేనే సృష్టించిన అనేది మీ లోపల లేదు జీరో అందుకనే పెడుతున్నాయగా లేకపోతే లేనప్పుడు రాయకుండా అయిపోతుది కదా అని అంటారు. రాసిన ఏం కాదు రాయపోయింది ఏం కాదు ఇంకా ఆ అంటే రాయడమే కనిపిస్తుంది.
(04:07) రాయంది కూడా రాసినట్టే రాసింది కూడా రాయినట్టే ఇదందుకే మిస్టిక్ అన్నారు దీన్ని మిస్టిసిజం అంటే విరోధాభాష్యంగా కనిపిస్తున్నది మరి ఇప్పుడు ఒక బురదలోకి వెళ్లి ఇంత బురద అంటకుండా తామ అంటే విరోధాశం అంటే మిస్టిసిజం అంటే అర్థమైనట్టే ఉండి అర్థమైతే లేదు అది ఒక మార్మికత ఎందుకంటే మీరు చెప్పేది నేను వద్దు నాకేం అక్కర్లేదు అని నీళ్ళు తేపు అంటున్నా ఆ ఏమ అక్కర్లేదని నీళ్ళు ఎందుకు అడుగుతున్నావ అంటే ఏమ అక్కర్లేదు అన్నప్పుడు ఏమి అక్కర్లేదుఅని ఏది తీసుకోపోతే చ్చిపోతా ఆ అందుకని నీకు ఒక పని ఉంది ఆ పనిని నువ్వు క్లెయిమ్ లెస్ గా చెయ్ సెల్ఫ్ లెస్ గా అంటారు కదా దానికి ఈక్వవలెంట్ గా ఈ పదం
(04:47) చెప్తే మోర్ అప్రోప్రియేట్ ఉంటదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు సెల్ఫ్ లెస్ గా జీవించ లెమ్ లెస్ గా జీవించు ఇక్కడ క్లెయిమ్ చేసేది సెల్ఫ్ సెల్ఫ్ లెస్ ఎట్లా ఉంటది అంటే మీరు అంటే క్లెయిమ్ చేసుకున్నట్టే కదా అనేది చేయలే క్వశ్చన్ లేదు ఇక్కడ ఇక్కడ కాంతరీసా అనిపిస్తుంది మీ టీ షర్ట్ మీద కాంతరీసా ఉంటే ఉంటది ఉంటది ఇప్పుడు నేను నీ పేరు రాస్తే నేను నా పేరే కదా అది అది క్లెయిమ్ కాదు ఒక అందం ఆర్ట్ లాగా చూస్తున్న దాన్ని ఇప్పుడు ఒక చెట్టుకి ఎన్ని పూలు పూస్తాయి అది క్లెయిమ్ చేసుకోవట్లే అది దాని పొటెన్షియల్ అట్లా అన్ని సార్లు పూలు పూస్తున్నాయి అట్లా ప్రీసా పూలు
(05:20) ఇప్పుడు ఎవడన్నా నిజంగా నా దగ్గరికి వచ్చి నువ్వు క్లేమ్ చేశవు అంటే ఇ అట్లా అంటే నీకు ఆనందం ఉంటు చేసుకోపో అనుకోపో అంటది అంటే ఎక్కువ తరికించేది కాదు త్యాగరాజ స్వామి గాని వేమన ఎన్ని సార్లు పద్యం చెప్తే అన్ని సార్లు తన పేరు ఎందుకు చెప్పుకున్నాడు విశ్వదాభిరామంద్ర మేము ఒక్కసారి చెప్తా అయిపోదా త్యాగరాజ స్వామి ప్రతి త్యాగరాజ అని పెట్టుకున్నాడు ప్రతి దాంట్లో ఎందుకు పెట్టుకున్నాడు ఈవెన్ అక్షరమణ మాలెల్లో రమణ మహర్షి చివరి స్టాంధిలో తన ప్రస్తావన ఉంటది వాళ్ళ అమ్మ ప్రస్తావన ఉంటది వాళ్ళు చెప్పలేదేమో నేను క్లెయిమ్ చేసుకుంటలే మీరు చెప్పి మేమ
(05:57) వాడు చేసుకొని వాడే అట చెప్తాడు ఆ ఇద్దరు పేరు రాయొచ్చు ఒకడు క్లెయిమ్ చేస్తూ రాస్తాడు ఉమ్ ఉమ్ దాన్ని రాయడం రాయడం వల్ల నష్టం ఏమ లేదు ఆ రాస్తున్న వాడి మీద ప్రభావం పడుతుంది క్లెయిమ్ చేసిన మరొక్షం ఇప్పుడు నా పేరు ఇక్కడ రాస్తే తొక్కు నేను ఏమనను క్లెయిమ్ చేస్తే వాడికి కోపం వస్తుంది. చిన్న తేడా ఉంది అది నీకు ఆ ఆచరిస్తున్నప్పుడు తెలుస్తుంది.
(06:20) సో అయితే ఇప్పుడు YouTube లో చూసినా లేకపోతే మిమ్మల్ని పరిచయం లేకుండా బయట నుంచి చూసినా కూడా బేసిక్ గా అనిపించేది అయితే ఫస్ట్ నేను మొదలు పెట్టింది ఏంది ఏం చేయకుండా హాయిగా ప్రశంతంగా ఉండొచ్చు అంటే దాని మీనింగ్ వేరే చెప్పాను ఇక్కడ చూడు ఇది చూడు ఇదంతా ఈజీ కాదు అదే అంటే చేసి ఏమి చేయకుండా ఉండడం లేజీనెస్ కిందకి వస్తుంది.
(06:38) మ్ ఇది ఆర్డినరీగా అర్థం అవుతుంది ఏమి చేయట్లే అంటే నాకుే పని దొరకలేదని నాకు లేజీగా ఉందని అట్లా ఏమి చేయకుండా అంటే ఆధ్యాత్మిక నేను రాసి చెప్పేదంతా ఆధ్యాత్మిక పరమైనవి గనుక అట్లాగే అర్థం తీసుకోవాలి. వేరే విధంగా ఎట్లా తీసుకుంటాం లేదా మనం చర్చిస్తుంటే చర్చించాలి కాస్త అసలు నీ ఉద్దేశం ఏందో చెప్పురా డాడీ అంటే నేను చెప్తాను అదే అందుకే అడుగుతున్నా క్లేమింగ్ ఏమి చేయకుండా హాయిగా ప్రశాంతంగా ఉండగలడం అంటే చేసేటి అన్ని చేస్తావు కానీ చేసింది నేను అనుకోకుండా ఉండడం అనేది మీరు చెప్పకపోతే ఎట్లా అర్థం అవుతది చెప్పను అట్లా అర్థం చేసుకని అపార్థం
(07:11) చేసుకొని పర్వాలే ఆ ఇప్పుడు అట్లా చెప్పినా అపార్థం అవుతది అపార్థం చేసుకున్నా అపార్థం చేసుకుంటూనే ఉంటాడు ఆ ఆ మీరు అన్నట్టు ఈ పక్కన చవితే మళ్ళీ అర్థం అవుతది అన ఏంటిది ఆ కర్త భావన పడిపోవడం అన్నది నాచురల్ మిరాకిల్ అది జరగాలే మనం అనుకుంటే కాదు అంటే నువ్వు కర్తా భావనను పడగొడతా అంటే అదిఒక కర్తా భావన అయింది మళ్ళ అవును కర్తా భావన ఎప్పుడు పోతుంది అంటే నువ్వు సమస్త విశ్వాన్ని లెక్కలోకి తీసుకొని నీవు అందులో ఒక భాగం అనుకొని ఒకసారి చూస్తే అరే అసలు నువ్వు అసలు నీది ఏమి లేదు ఇక్కడ అని తెలుస్తుంది.
(07:48) అయినా నన్ను ఏమి లేదు ఇక్కడ అని చెప్పిన తర్వాత నీదేమైనా ఉందా అంటే నాది నా ఫోన్ ఉందని చెప్తాను నెంబడి విరోధ భాష వచ్చేసింది. ఏమి లేకుండా ఎట్లా ఉంటది. అయితే ఇక్కడ నా అబ్సర్వేషన్ ఏందంటే ఆ ఇప్పుడు నేనేమో డౌట్ లాగా అడిగిన ఇది ఇదే ఇదే విమర్శించా అనుకున్నప్పుడు YouTube లో కింద కామెంట్స్ ఎప్పుడైనా రాసేటప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న కాంటెక్స్ట్ లో అడుగుతారు వాళ్ళు అయితే అట్లాంటప్పుడు మనం ఆ మీరు ఇట్లా రాయకుండా అంటే అబ్స్ట్రాక్ట్ గా మీ క్వశ్చన్ తెలుసా అసలు ఎవడేమో అనుకుంటాడని నాకు ఇంట్రెస్ట్ లేదు.
(08:18) ఆ అది వాళ్ళ ఇష్టం ఓకే నేనేమన్నా తప్పక చూడండి అని చెప్తున్నా నేనే చూడండి మా అభిమాన థియేటర్లో రంగు రంగుల బొమ్మలతో అలరించే ఫైట్లతో అని మా ఊర్లో వాడు చెప్పేటోడు బొమ్మ ఒకప్పుడు చెప్పేటోళ్ళుగా ఊర్లో ప్రచారం అప్పుడు వాడు క్లెయిమ్ చేస్తున్నాడు సినిమా బాగుంటుంది అప్పుడు నేను బాలేదంట అసలు నేను చూడమనే చెప్పినప్పుడు ఒక వ్యక్తి ఏమంటే నాకేమ నిజంగా నేను అడుగుతున్నా నేను అంటున్నది నిజంగా తెలుసుకునేవాడు అంత తొందరగా కంక్లూషన్ కి రాడు.
(08:51) సింపుల్ ఇప్పుడు సైకిల్ ఇట్లా పట్టుకున్న పడిపోయింది అమ్మ నాకు రాదుఅనేటోడు వాడు అసలు బేసికల్ సైకిల్ ని పట్టుకొని తెలియదు. నేను అదే నేను అంటే నా డౌట్ అడగడంతో పాటు ఆ నెగిటివ్ కామెంట్స్ ఏదైనా వస్తాయి అప్పుడు నేను అసలు కేర్ కూడా చేస్తలేదు మీరు చేస్తలేరు నేను నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎందుకు అవసరం లేదు వదిలేయ్ నువ్వు నేను ఇద్దరం నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఇగో నీకు అర్థమైతే రామ్ సమస్తానికి అర్థమైనట్టే వేరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు ఆ ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు మీరు మీకు 100 కోట్లు ఆస్తు ఉన్నా కూడా
(09:24) ఈరోజు తినడానికి సపోజ 250 ₹ అయితే అంటే 250 సంపాదించేంత పని చేసిన తర్వాతనే తినాలి అని చెప్తుంటారు అవును ఆ చెప్పడం కాకుండా అప్పుడు అంటే దగ్గర నుండి చూసే వాళ్ళకి తెలుస్తది నాకు తెలుసు ఇప్పుడు జీవితం మీద పూర్ణ అవగాహన కలిగినవాడే ఏమి చేయకుండా ఉంటాడు అంటే దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే జీవితం మీద పూర్ణ అవగాహన కలిగినవాడే అన్ని చేస్తూ ఉంటాడు కానీ నేను చేస్తున్నాను అనుకోడు ఇప్పుడు అన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను మనం వచ్చినప్ప నుంచి పని చేస్తూనే ఉన్నాడు కంటిన్యూ గా సంతకాలు పెట్టడ అయిపోయింది ఇప్పుడు ప్యాకింగ్ అయితుంది దాని తర్వాత మధ్యలో ఒక వీడియో
(09:54) అప్లోడ్ చేసిండు దాని తర్వాత ఈ గ్యాప్ల బుక్ ప్రింటింగ్ ఎట్లా రావాలని చెప్పిండు అంటే కంటిన్యూ గా జరుగుతుంది పని ఇంకో సినిమా కథ కూడా ఇప్పుడే సినిమా కథ ఇంతే అరుణాచలంలో సినిమా తీస్తా ఇవన్నీ [గురకలు] చేసి నేను నేను చేసిన అదే నాకు ఆ డౌట్ ఉండే మొన్నటి దాదాకా పర్సనల్ గా ఇన్ని పనులు చేసి మళ్ల అసలు స్ట్రెస్ లేకుండా ఎట్లా ఉంటదో అనిఅంటే నేను చేస్తున్నా ఫీలింగ్ ఉన్నప్పుడే స్ట్రెస్ వస్తది నేను ఇంత కష్టపడి చేసినా చూడు ఎంత వర్క్ చేసిన నేను అన్నప్పుడే స్ట్రెస్ వస్తది.
(10:22) అది జరుగుతుంది అనుకున్నప్పుడు రాదు ఇది కొంచెం కాంప్లెక్స్ కానీ నాకు ఇప్పుడు అర్థమయింది అర్థమైంది ఇట్లనే ఉంటది ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి 10 ఏళ్లు ఉంది అర్థం కాలే ఎంత చెప్తారు అబ్బా ఇప్పుడు నువ్వు పట్టించుకోకుండా ఉండు అంటే ఎట్లా అని అడుగుతారు పట్టించుకోకుండా ఉండు అంటే దాని అర్థం పట్టించుకోకుండా ఉండడం అని ఎట్లా లేదు అంటే రాననికి అడుగుతాడు కదా లేదు ఎట్లా ఉంటారో అట్లా నేను చెప్తా చెప్తా ఉండడం రాదు ఇప్పుడు ఇది నువ్వు ఉన్నావు కదా ఇప్పుడు నేను ఒక సూత్రం చెప్తున్నా దీన్ని పట్టుకోకుండా ఉండు ఓకే అంతే ఇది ఇది మెంటల్గా కనబడుతుంది రెండు ఒకటే ఫిజికల్ వేరు మెంటల్ గా
(11:04) రెండు ఒకటే రెండు ఒకటే మెంటల్ గా కొంచం కొంచం డెలికసీ ఉంది అగ్రీ ఒక మనిషి గురించి ఆలోచించకు అన్నారు కానీ అది వస్తది నేను అప్పుడే పట్టనట్టు ఉండడం అంటే అది ఆలోచనలకు కూడా పట్టనట్టు ఉండు పట్టనట్టు ఉండడం అంటే పట్టనట్టు ఉండడమే ఒక జన్ స్టోరీ చెప్తా ఒక జ్ఞానోదయం అయితే ఎలా తెలుస్తుంది గురువుగారు అని అడిగాడంట గురువుగారు ఆథెంటిక్ గా చెప్పాడు వాళ్ళు వర్షం పడ్డ వాళ్ళు నానరు నాయన అన్నాడు దాంతో దిమ్మ తిరిగిపోయింది ఇది మామూలు విషయం కాదు కదా అప్పుడు వీళ్ళ శిష్యుల అవగాహన చూడు ఇంకా బట్టలు నానవురా మనకు ఎప్పటికీ మనం నానకు ఉండొచ్చని వాళ్ళు
(11:37) అర్థం చేసుకున్నారు. కానీ ఏదో రోజు గురువుగారు నానకుండ ఎట్లా ఉంటారు. టెస్ట్ చేద్దాం అని ఆ ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ గురువు గారు చచ్చిపోయారు. ఇప్పుడు చూడడానికి పోవాలి పోవాలంటే మధ్యన చిన్న నది ఉంటది ఖచ్చితంగా క్రాస్ చేయాలి. సో మొట్టమొదటిసారి గురువుగారు నాంతరా నానరా చూద్దాం మనం ఎందుకంటే నదులక వెళ్లి మునిగి పోవాలి ఇంతవరకు కొట్టుకపోరు వర్షం పడితే దడవరు అన్నాడు అదే కాదు నీళ్లలో అసలు నానదు నాన వర్షమా ఇవన్నీ అడిగారు శిష్యులు అంటే లాజిక్లు ఏమ లేవు ఆ నీరైనా వర్షమైనా వర్షమే కదా నీరే కదా మళ్ల నీళ్ళలో దిగేకంటే ముందు మళ్ళీ
(12:13) ఒక్కసారి భూబళలు అడిగాడు గురువుగారు అప్పుడు చెప్పింది మీరు ఊరికి జుమ్లా అనా లేకపోతే నిజంగా చెప్పారంటే నిజమే నాయనా ఏం చెప్పాను అప్పుడు అంటే ఇట్లా జ్ఞానోదయం అయితే వాటి వాటిని నీరు నీరు నానుపదు అని ఆ 100% కరెక్ట్ అది అక్కడ జోక్స్ ఎట్లా ఉంటాయి పదండి పదండి పోదాం మా గురువు గారు అంతక్రియలలోకి వెళ్ళారు. అసలు ఘోరంగా నా స్లిప్ అయి పడిపోయిండు ఇట్లా పడిపోయి ఇట్లా పడిపోయి మొత్తం నానిపోయిండు ముక్కు చెవులతో సహా ఇట్లా అనుకుంటంటే ఇట్లా విడుతున్నాను అంటే చూసి వాడికి పిచ్చి ఎక్కిపోయింది భూగలకి గురుదేవా ఇప్పుడు చెప్పండింటే ఎన్ని సార్లు చెప్పినా అంతేరా
(12:48) నీరు నా జ్ఞానిని నాంచవని చెప్పి ఎన్ని సార్లు చెప్పాలి అంటే ఇప్పుడు నాన్నారు కానీ బట్టలు నానే నేను ఎక్కడ నాన శరీరం నా శరీరం నేను నీకు చెప్పానా ఇప్పుడు నువ్వు సరిగ్గా చూస్తే సత్యం అది ఇప్పుడు నేను పట్టనట్టు ఉండు అని చెప్పినా కదా నాన్న అన్న ఫీలింగ్ అతనికి లేదు నానకపోవడం అంట నువ్వు దేనితో ఐడెంటిఫై అవుతున్నావో అది నానుతుంది.
(13:10) బేసికల్ గా ఇప్పుడు బట్టలతో ఐడెంటిఫై అయ్యేవాడు సఫర్ అయితాడు. నా ఖరీదైన బట్టలు నానిపోయినవాని బట్టలతో ఐడెంటిఫై కానివాడు వర్షం రాకముందు ఎట్లా కూర్చున్నాడో వర్షం పడుతున్నప్పుడు వర్షం వచ్చిన తర్వాత ఆగిపోయిన తర్వాత ఎండ వచ్చి ఆరిపోయే వరకు అట్లే కూర్చోవచ్చు. ఒకసారి పట్టనట్టు ఉండి చూస్తే కదా తెలిసేది దాని మ్యాజిక్ ఏందో ఊరికే తరికిస్తే ఎప్పటికీ ఏది అర్థం కాదు.
(13:32) అట్లా తింటే అరుగుతదా ప్రూఫ్ ఎట్లా చెప్పు తింటే కదా తెలిసేది [నవ్వు] స్పిరిచువాలిటీ ప్రూఫ్లు ఉండవు అందుకని నేను ఫస్ట్ నుంచి ఈరోజు చెప్పింది కాదు నా స్టాండ్ ఫస్ట్ నుంచి క్లియర్ గా ఉంది YouTube మధ్యలో వచ్చింది. అందుకని అంతకు ముందు నుంచే హరి ఉన్నాడు. ఎప్పుడు నేను క్లెయిమ్ చేసుకోలే నేను ఎప్పుడు ఇట్లా పని చేస్తూన్నా ఎప్పుడు పని చేసిన గొప్పలు చెప్పుకోలే నేను కాబట్టి అని ఎప్పుడు అనలేదు నాకు సాధ్యమైంది కాబట్టి అంటాను సో క్లెమింగ్ నిద్రలో కూడా ఉండదు నాకు అంటే ఎక్కడో చోట దొర్లాలి కదా చూసినావారా మామూలుగా కొంచెం ఉన్నా వస్తుంది అది మనకు
(14:13) సాధ్యమైంది చేస్తున్నాం అంతే ఎంతమంది ఎన్నో చేశారు వాళ్ళకి సాధ్యమే ఆ క్లెయిమ్ చేసుకోవద్దుఅని నేను అనను ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి నువ్వు రాసే పుస్తకం ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకునేవాడు క్లేమ్ చేసుకోవాలి మరి కదా అది సో అందుకని నాకు స్టెప్పింగ్ స్టోన్ లేదు నేను డైరెక్ట్ క్లేమ్ చేసుకుంటే ఎందుకు మీరు అనుకుంటున్నా అంటే క్లేమ్ చేస్తే అలిసిపోతారు.
(14:36) క్లేమ్ చేయగానే నువ్వు మైండ్ లోకి వచ్చేస్తది విషయం వచ్చే గుర్తించకపోతే బాధ వస్తది ఘోరంగా బాధ వస్తది ఇంకోటి అది ఇనిషియల్ గా భార్య గుర్తించాలి భర్త గుర్తించాలి అక్కడి నుంచి పోయి ఎమమెల్యే గుర్తించే కాడికి పోయి అవుతది అది ఆ తర్వాత మంత్రి గుర్తిస్తే బాగుంటది ఎండు కాదు అది ఎందుకంటే ఎవరు గుర్తిస్తే తృప్తి కలుగుతది డాడీ నీకు ఫస్టే తెలుసుకో అసలు నేను చెప్పిన ఎవడు గుర్తించినా తృప్తి కలగదు.
(14:59) ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు ఎవడు నిన్ను గుర్తించడు. ఉమ్ శబాష్ శబాష్ అంద చాలు గప్పలే అంటది. చాలువ గప్పినాక అందరూ గప్పినాక లాస్ట్ గప్పిరునా [గురకలు] నేను చూసిన మంచి మంచి కళాకారులు కళ్ళని పెట్టుకోవడం చూసినాను నేను ఒకసారి ఏమైందో తెలుసా ఒక ప్రోగ్రాం లో ఆ ఫస్ట్ నాదే షో ఉండాలి ఫస్ట్ నాదే షో ఉండాలి చంద్రబాబు నాయుడు ఆ ప్రోగ్రాం లోనే నాదే షో ఉండాలంటే యాక్చువల్ నాది పెట్టిరు.
(15:27) సో సార్ ఇష్ట ఫస్ట్ ఉంది నేను చేస్తా మాకు డాన్స్ గ్రూప్ ఉంది నాకు ఉపయోగపడతది నీకంటే ఆ తలతోక లేదు లేకపోయినా నేనుఎందుకు అపార్ట్ ఇస్తా అని నేను నవ్వి నువ్వే ఫస్ట్ చేసుకోమంటే ఈవెంట్ మినర చెప్పు ఒప్పుకోడు కదా అంటే ఈవెంట్ మినర్ పిలిచా ఫ్రెండే ఈవిడ ఫస్ట్ చేస్తాంటా ఏ నో నో నో నో యువర్ షో ఇస్ ద ఫస్ట్ షో అది ఫిక్స్ అయింది కన్ఫర్మ్ అది అన్న తర్వాత సరే ఆయన మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను తర్వాత అడిగాను చూడు ఎలా ఉంటది మైండ్ ఎట్లా డ్రామాలు ఆడుతది చూడు ఇప్పుడు నేను షో పర్ఫామ్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రాడంట నువ్వు చేస్తావా ఫస్ట్ అని అడిగా ఆ
(16:03) లేదు లేదు ముఖ్యమంత్రి వచ్చినప్పుడే చేస్తా నేను అంటే ఇప్పుడు ఫస్ట్ షో మీద నీకు ఇంట్రెస్ట్ లేదు ముఖ్యమంత్రి చూసే షో మీద ఇంట్రెస్ట్ ఉంది అది చెప్పరాదు ఇప్పుడు ఫస్ట్ షో కి ముఖ్యమంత్రి రాడు నా షో ఎందుకు పెట్టిన ఈవెంట్ మేనేజర్ నేను ఎప్పుడు పర్ఫార్మ్ చేయమన్నా చేస్తే నాకు ఈగో లేదు కాబట్టి లేదా నేను ఫోటో అపర్చునిటీ కోసం రాలే అని తెలుసుకున్నాడు కాబట్టి ముందు నన్ను ఇరికించిండు ఆయన అంతేనా అంటే అంతే రీసా వేరే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు వచ్చింది ముఖ్యమంత్రి రావాల వాడి లేదంతో తర్వాత ఇంక ముఖ్యమంత్రి వచ్చి వచ్చింది అసలు వచ్చే
(16:35) వరకేమో పోతలేదు లేదు లేదు ఐ హావ్ టు పర్ఫార్మెన్స్ టఫ్ సీఎం ఓన్లీ అని అట్లా పట్టుకుంది. ఇంకా ఆ ఈవెంట్ మనకి తిక్కలు లేసింది ఏంది మేడం మీరు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు మీరు పిలిచినప్పుడు చేయాలి అట్లా చేయొద్దు అంటున్నారు. ఇంకా రబస పెరిగింది. అందులో ముఖ్యమంత్రి రానే వచ్చిండు ముఖ్యమంత్రి ముందు ఒక రెండు నిమిషాలు పర్ఫార్మెన్స్ చేశారు అసలు ఆమె ఆనందానికి అవదులు అమ్మాయి పర్ఫార్మెన్స్ తోట ముఖ్యమంత్రి ఎంత పక్కన పెడితే ముఖ్యమంత్రి చేతుల మీదగా ఒక షాల్వర్ నాకు అప్పయాలని ఇప్పుడు ఆమె ఏమనుకుంది ముఖ్యమంత్రి ముందు పర్ఫార్మ్ చేసేది కదా అట్లా అనుకున్నది.
(17:09) కానీ ఈవెంట్ మేనేజర్ నన్ను పిలిచిండు. [నవ్వు] నన్ను పిలిస్తే అసలు నిన్ను ఎట్లా పిలుస్తాడు పర్ఫామ్ చేసింది నేను నన్ను పిలవాలి కదా అంటది నేను మళ్ళీ ఈవెంట్ మీద పిలిచి ఏడుస్తుంది ఆమె పంపి ఎందుకు అంత దయ నీకు అరే దయ కాదు పాపం పిల్లలు ఉన్నారు భారత ఉంది ఇంటికి వెళ్లి వాళ్ళ అత్త మామకు చెప్పుకుంటది ఆమెకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అబ్బా ఐడెంటిటీ కావాలి ఆమెకు నాకు అక్కర్లేదు ఇదంతా ఒక 30 సెకండ్స్ లో జరిగితే గో టు హెల్ప్ అని చెప్పినాడు [నవ్వు] నువ్వు అన్న సో అట్లా ఉంటది మైండ్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే మీద అయితే కదా అట్లా ఆమె ఫస్ట్ అయితే
(17:47) అట్లా ఏమ లేదు. ప్రోగ్రాం్ జరుగుతా ఉంటది మధ్యన ముఖ్యమంత్రి వస్తాడు అంతే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కొనసాగుతున్నది ఆ కొనసాగిస్తా ముందు అయిపోయిన తర్వాత ఆయన అంతే నేను ఎప్పుడు నాది ఎప్పుడు ప్రముఖులు వచ్చినప్పుడు నేను ఎప్పుడు పెట్టమని అడగలేదు. ఫ్రీడం ఉండదు. ఇంక మా కన్నముంటూ ఇన్సిడెంట్ చెప్పేది ప్రోగ్రాం అంతా అయిపోతే నాది ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు.
(18:06) అసలు ఆ మెయిన్ పీపుల్ ఉన్నప్పుడు నా పర్ఫార్మెన్స్ చేయనియలే ఆ లాస్ట్ కి టైం అయిపోయిందని నేను మీ పర్ఫార్మెన్స్ క్యాన్సిల్ అని చెప్పారు. మైతులకి చాలా కోపం వచ్చింది. అటెట్ల కన్నాయ్యా పింక్ అట్ట ఎట్ల కాయాన్సిల్ చేస్తారు అంటే ఆ ఈవెంట్ మీద చెప్పాడు యు విల్ గెట్ యువర్ రెమునరేషన్ బట్ ఏమ అనుకోవద్దు ఇంకా అది అపార్చునిటీ లేదని చెప్పాడు.
(18:27) మనం వచ్చి రెమునరేషన్ వస్తుంది కదా ఇంకే నేను అట్లా కాదు కన్నయ్య నిన్ను ఇన్సల్ట్ చేశ మైల్ కొంచెం ఒకోసారి ఊపుతది నేను పోయి అడుగుతా అడగకే టైం వేస్ట్ నేను ఒక చిన్న చిట్కా చెప్తే చేస్తావా ఇదఒక ఆధ్యాత్మిక ప్రయోగం ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు కదా ఖాళీ హాల్ ఉంటది స్క్రీన్ అట్లే ఉంటది నేను పర్ఫార్మ్ చేస్తాను నాకు పర్ఫార్మెన్స్ చేయడం ఇష్టం ఎవడు చూస్తే చూడ చూడకపోతే ఏంది అంటే ఏదో ప్రయోగం బాగుంది మైథిల్ ఆల్సో యక్సెప్టెడ్ అందరూ వెళ్ళిపోయారు ఒక ఏడుఎది మందే చివరి చివరి బెంచ్ లో కూర్చున్నారు దాదాపు ఒక 600 మంది కూర్చున్న సీటింగ్ అది అది కూడా
(18:59) పెద్ద ఇంపార్టెంట్ షో అది డ్రగ్స్ కి సంబంధించి ఎట్లా అవేర్నెస్ ఇయాలనే ఒక షో అది దానికి అడిషనల్ కమిషనర్ డిఐజి ఇట్లాంటి వాళ్ళంతా వచ్చారు. నేను ఆ ఈవెంట్ మేనేజర్ తో వాళ్ళతో చెప్తే ఆ మెయిన్ పర్సన్ డిఐజ ఆమె ఉండి ఓకే ఇప్పుడు ఎవరు లేకుండా పర్ఫార్మ్ ఎట్లా చేస్తావ అంటే నాకు పర్ఫార్మ్ చేయడానికి వచ్చింది చూస్తే చూడకపోతే ఏంది స్క్రీన్ ఇంకొక హాఫ్ న్ అవర్ తీయొద్దు అని చెప్పండి.
(19:25) అంతే మీరు చేయవలసింది ఒక స్క్రీన్ విల్ బి ఆన్ అంటే షి ఇస్ సో హ్యాపీ డిలైటెడ్ ఎంత అకామిడేటివ్ గా ఉన్నావ్ థాంక్యూ సర్ థాంక్యూ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చినప్పుడు నీదే ఫస్ట్ అంటే నెక్స్ట్ నేను నమ్మను ఈ రోజు [నవ్వు] లాస్ట్ అదత అయిపోయింది. నేను మంచిగా మైక్ తీసుకొని ఎవరు లేరు ఒక ఐదారు మందే ఉన్నారు. కన్నమ్మ వీడియో తీస్తుంది. అరు నేను ఆక్చువల్గా స్టే మీక కింద పడ్డ ఆ రోజు.
(19:42) మళ్ళ అదో కథ జరిగింది ఆ ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది ఒక చక్కటి కథ చెప్తా ఒక్కరు చూసిన ఇద్దరు చూసిన అవేర్నెస్ వస్తుంది. అని చెప్పి పర్ఫామ్ చేస్తే అందులో ఒకరు చిన్న వీడియో తీసి దాన్ని WhatsAppట్ గ్రూప్ లో పెడితే ఎందుకంటే నేను హాఫ్ అన్ హవర్ 40 మినిట్స్ చేద్దాం అనుకో నిజానికి అయితే నాకు ఉన్నది 10 15 నిమిషాలే నువ్వు బిలీవ్ చేయవు ఒక 20 నిమిషాలు అయిపోయే లోపు సగం హాలిడినిపోయింది.
(20:04) ఉమ్ ఇంక్లూడింగ్ ఆ డిఐజి చీఫ్ గెస్ట్ ని పంపించి షి ఆల్సో కేమ్ అసలు అన్ఆఫీషియల్ గా ఆమె స్టేజ్ మీదకి ఎక్కి నా గురించి ఐదు నిమిషాలు మాట్లాడింది. అసలు ఆ ప్రోగ్రామే లేదు. ఆ బట్ ప్రోగ్రాం క్రియేట్ అయింది. సెల్ఫ్ లెస్ గా ఉన్న క్లెయిమ్ చేసుకోపోతే అసలు ప్రపంచం అంతా నీదే క్లెయిమ్ చేసుకుంటే ఇరుక్కపోతావ్. నిజంగా అవార్డు కావాలంటే అబ్జల్ గంజలో దొరుకుతది.
(20:27) మంచిగా తెచ్చుకో భాస్కర అవార్డు కరెక్ట్ అది వాడికి వాడే అవార్డు ఇచ్చుకుంటాడు రమణ మహర్షి చెప్పింది కరెక్ట్ ఇక్కడ ఎవరు లేడు అనుకొని బ్రతికితే దాని అర్థం లేరని కాదు లిటరల్ గా ఇప్పుడు ఎవడన్నా వచ్చి లేరంటే ఉన్నారుగా మనలో భాగం అనుకో ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వ్యక్తులతో మనకెందుకు అవార్డు ఇస్తే తీసుకో అంటే నీలో భాగమైందా దాంతో నువ్వు అవార్డు ఇప్పించుకొని ఏం చేస్తావ్ అంటే ఏదంటే నా ఎడమ చేయి ఇప్పుడు నా కుడి చేయికి అవార్డు ఇస్తది అనేటువంటి [నవ్వు] అందుకని ఎట్లా చూసుకున్నా నాలో కన్ఫ్యూషన్ లేదు నేను చెప్పేది కొందరికి అర్థం కాకపోతే అది నా ప్రాబ్లం కాదు. అట్లా
(21:04) చిన్నప్పటి నుంచి ఉన్నదే కదా స్కూల్లో సార్ చెప్పింది అర్థం కాలే ఆ తర్వాత తండ్రి చెప్పింది అర్థం కాలే తర్వాత ప్రొఫెసర్ చెప్పింది అర్థం కాలే తర్వాత గురువు చెప్పింది అర్థం కాలే చచ్చిపోయేటప్పుడు అసలు ఇదంతా ఏందో అర్థం కాలేదు అట్లా అదే అది మనం వైజాగ్ పోయినప్పుడు ఒక వీడియో చేస్తాం. ఆ ఆ మిస్ అండర్స్టాండ్ చేసుకోవడానికి 90% 99% స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది అవును అంటే అపార్థం చేసుకోవడం ఎందుకు అంటే తొందరగా నిర్ణయానికి వచ్చేస్తుంది.
(21:31) ఇప్పుడు ఎవడైతే ఏమి చేయకుండా హాయిగా ప్రశాంతంగా ఉండగలగడం అనేది నేను చదివి 10 రోజులు ఖాళీ ఉండను కదా అబద్ధం ఇట్స్ ఏ లైక్ బేసికల్ అట్లా ఉండదు నిజంగా 10 రోజులు ఉంటే ఏమి చేయకుండా డైలాగ్ వేరే ఉంటది మ్ ఊరికే మాటవరసకి ఒక స్టేట్మెంట్ లాగా చెప్పుకోవడంే బట్ రియాలిటీ ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఏ అదే ఏమి చేయకుండా హాయిగా ప్రశాంతంగా ఉండడం అంటే అన్ని చేస్తూ క్లెయిమ్ చేస్తూ హాయిగా ప్రశాంతంగా పిట్ట చేసేది అదే కుక్క చేసేది అది వర్షము కొన్ని వేల సంవత్సరాలుగా వర్షాన్ని ఇస్తా ఉంది క్లెయిమ్ చేసేవాడు లేవడు పైన టాబ్ తిప్పేవాడు ఒకడు ఉంటే ఖతం చెట్టుకి ఒక మనసు ఉందనుకో ఎవడిని ఎక్కడ
(22:15) పడుస్తాదో తెలీదు చెట్టు అడు నడుస్తా వస్తుందప్పుడు నచ్చకపోతే ఆ చెట్టు కొట్టి ఈ చెట్టు కొట్టి మ్ అట్లా అందుకని ఇప్పుడు ఎవరో అడిగారు నీ బొమ్మల నువ్వు ఎందుకు వేసుకుంటావ్ అంటే నా బొమ్మ మీద నేను ఏమన్నా రాసుకొని నాకే ఇబ్బంది ఉండదు నీ బొమ్మ రాసి నేను ఏమన్నా రాస్తే యక్సెప్ట్ చేస్తావా ధైర్యం సరిపోదు అసలు వీడియోలో కనబడమంటే కనబడరు ఆధ్యాత్మిక తండ్ర సెల్ఫ్ అంటారు రమణ మహర్షి లాంటివాడు ఫోటో తీస్తే తీయించుకున్నాడు.
(22:43) తీసేది బాడీ అని తెలుసుకున్న తర్వాత క్యాపర పడతాడు. నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావ్ రవణ మర్షద ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ ఫోటోగ్రాఫ్స్ లో అప్పుడు ఉంటది అంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక వన్ ఇయర్ అయితే వెళ్ళిపోతాడు అన్నప్పుడు బాడీ అంతా శుష్కించిపోయి చిమ్మ చీకట్లో ఇట్లా కూర్చొని ఉంటాడు ఆశ్రమంలో ఎవ్వరు లేరు ఎప్పుడంటే జనాలు గందరగోళం అక్కడిక్కడ కొంచెం కాంతి పడతా ఉంటాయి.
(23:04) ఫారిన్ నుంచి ఒక ఫోటోగ్రాఫర్ వచ్చాట అం అతను వెళ్ళిపోవాలి. సో అక్కడున్న ఆశ్రమ నిర్వహణ ఆదికాల నడితే భగవాన్ కాస్త ఆరోగ్యం బాగాలేదు అంటే శరీరానికి ఇతను చెప్తున్నాడు శరీరానికే కదా ఆయన శరీరం కాదంటాడు కదా ఐ వాంట్ ఐ కేమ్ టు మీట్ భగవాన్ ఇదంతా వింటున్నాడు భగవాన్ రమ్మనండి అతను అతను వచ్చాడు ఏమి అంటే [గురకలు] మీ ఫోటో తీసుకెళ్దాం అని వచ్చాను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అప్పుడు రమణ మహర్షి అన్న మాట తెలుసా ఇంత రాత్రి అయింది ఫోటో గీటో పడతదో పడదో ఫోటో వద్దనిలే మ్ అంటే రమణ మహర్షికి రమణ మహర్షి అంటేనే కాంతి దాని ఫోటో తీయడానికి వచ్చిన అది ఎట్లా
(23:49) ఉందో బాగుంటది. ఆ ఫోటో నిజంగా నువ్వు చూడు చాలా బాగుంటుంది. అంటే సాక్షి భావన అట్లా కొట్టు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే కంప్లీట్ నిమ్మత్తం మన ఫోటో తీస్తున్న ఫోటో మీద ఏమ లేదు. ఇప్పుడు మనం జనరల్ గా ఫోటో తీస్తే ఫోటోకి తగ్గట్టు మన ఎక్స్ప్రెషన్ మారుస్తాం. ఎప్పుడన్నా మీరు ఒక వారం ఎవరి ఫోటో అన్న దిగండి ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండట నువ్వు మామూలుగా బెడ్రూమ్ ఎట్లా ఉంటావో అట్లా ఉండి చూడు అది నిజానికి చూసే వాళ్ళకి బాగోదు యక్చువల్ గా బాగుంది అది ఎగజస్టెన్షియల్ ఇంకొక చిన్న ఇష్యూ కూడా ఉంటది ఇప్పుడు ఐడెంటిటీ ఏమ లేదు తన శిల్పం చెక్కుతా అంటే
(24:19) వద్దన్నాడు ఫస్ట్ దాని అర్థం వద్దని కాదు ఎందుకు వద్దు భగవాన్ అంటే ఆయన చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోతారు మీరు ఇక్కడన్న శిల్పులతో వద్దు అన్నాడట [నవ్వు] చూసాడు వర్క్ మనోళ్ళు అంబేద్కర్ బొమ్మలు ఎట్లా పెడతారు అసలు మా మహబూబ్నగర్ దగ్గర అంబేద్కర్ బొమ్మ ఇనాగరేషన్ చేయనికి వస్తే ఇనాగరేషన్ చేయనికి వచ్చి ఆ అంబేద్కర్ బొమ్మని చూసి ఇది కొత్తది పెట్టండి నేను డబ్బులు ఇస్తా కానీ ఇది ఇది అంబేద్కర్ కాదు ఇది అని చెప్పిపోయిండి ఆయన ఆ తర్వాత అది చాలా మంది చూడడానికి ఇట్లా 3 1/2 ఫీట్ ఉంటాడు అంబేద్కర్ అట్ట ఎట్లా ఉంటది అట్లా అసలు ఎవరికో అసలు ఏమాత్రం పోలిక
(24:58) లేని వ్యక్తికి అది లావు పర్సెంట్ చాల చాపల వేషం వేస్తే ఎట్లా ఉంటది అంటే మినిమం ఫీచర్ ఉండాలి కదా అట్లా అట్లా చివరికి ఇప్పుడు తీసేసి మళ్ళ కొత్త విగ్రహం పెట్టిరు. కొందరు డబ్బులు వేసుకుంటే నువ్వు పెట్టకపోయినా పర్వాలే పెట్టి ఇన్సల్ట్ చేయడం ఎందుకు సో మాకరి అందుకని రమణ మహర్షి చెప్పిండు సరైన వ్యక్తి చెక్కితే నాకు ఓకే లేకపోతే వద్దు సగం సగం చేయడం ఎందుకు అప్పుడు ఎవరో ఫాదర్ వస్తే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి నేనేం చేయాలి అంటే మీరు ఎట్లా కూర్చుంటారో అట్లే కూర్చోండి నేను కొన్ని స్టిల్స్ తీసుకుంటాను.
(25:32) అప్పుడు ఆయన కూర్చుంది రెగ్యులర్ శామ మీద కూర్చునట్లు ఉంటది వచ్చిందో అట్లా కూర్చ అంటే ఇట్లఏమి ఎక్స్ప్రెషన్స్ ఇయలేదు [గురకలు] సో ఓవరాల్ గా నా స్టేట్మెంట్ ఇది ఎగ్జిస్టెన్షియల్ స్టేట్మెంట్ ఇది ఈ ప్రకృతిలో ఎక్కడ కర్తా భావన లేదు. ఏది క్లెయిమ్ చేస్తలేదు అందుకే నీ ఆటలు నడుస్తున్నాయి నా కొడక నీకు పాలకూర ఇచ్చే పాలకూర క్లెయిమ్ చేస్తే నీకు పాలకూర ఇయ్యదది.
(26:00) ఇ నువ్వు తెంపుకునే సంబంధించి లోపటనుంచి విషం కక్కి ఆకుల్లో విషం కక్కింది అనుకో చచ్చిపోతాం నువ్వు అవును మనిషి ఒక్కడే క్లెయిమ్ చేస్తున్నాడు క్లెయిమ్ అంటే నువ్వు మంచిగా ఉన్నదాన్ని పాయజన్ చేయడం మొదలైంది. అట్లా నిన్ను నువ్వు అండ్ వేరేద అందుకని [గురకలు] ఈ స్టేట్మెంట్ యొక్క సారాంశం లివ్ వితౌట్ డ ఎవ్రీథింగ్ డోంట్ క్లెమ్ అక్కడితో అయిపోలే ఇంకా కొన్ని యాడ్ చేయాలి మరి అంటే చెయి అన్ని క్లెయిమ్ చేయ మర్డర్ చేసి నేను క్లెయిమ్ చేయనంటే కుదరదు అంటే ఆరోగ్యకరమైన పనులు సామరస్య మ దీన్ని కూడా రాంగ్ అర్ద అదే అంటే ఏద ఒక నీకో విషయం తెలుసా
(26:35) ఆధ్యాత్మిక పరమైన స్టేట్మెంట్ ఒక్కటి ఎప్పుడు కంప్లీట్ కాదు. అట్లీస్ట్ తొమ్మిది నుంచి ఒక 21 స్టేట్మెంట్స్ ఇస్తే అన్ని స్టేట్మెంట్స్ నువ్వు చూసుకుంటే అప్పుడు కంప్లీట్ అవుతది. నేను భవిష్యత్తులో బుక్ రాస్తా ఇప్పుడు ఏమి చేయకుండా ఉండడం అన్నది ఒకటయితే చేస్తే ఎలా చేయాలనేది కూడా ఉంటది. అట్లా ఏమేమి చేయాలి ఒకటి ఉంటది ఆబవియస్లీ మ్ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ గ్రీన్స్ తిను అని చెప్పారనుకో అది గ్రీనే అది తింటే ఎట్లా ఇప్పుడు క్లియర్ గా రాశారు ఆర్గానిక్ అప్పుడే పండిని తెంపుకొని తింటే బాగుంటది.
(27:06) నల్లేరికాయది నువ్వు చ్చిపోతావ్ వాడు అవి రాయాడు కదా అది నువ్వు అంటే నీకు తెలుసని ఉద్దేశంలే నాకు అర్థం తెలియదేమో వాడికి మామూలుగా కామన్ సెన్స్ అంటూ ఒకటి ఉంటది. ఇది కొట్టే బేట పేరు చెప్తే ఇది ఓకే సో ఇది లెట్స్ కంక్లూడ్ నువ్వే కంక్లూడ్ చేయ్ నీకు ఏం అర్థమైందో ఒకసారి చెప్పు మళ్ళీ అదే దాన్ని మళ్ళీ ఇప్పుడు దీన్న చెప్పు చెప్పు ఎందుకంటే అవి ఉపయోగపడుతది.
(27:28) ఈ ప్రపంచం నీకు అన్ని నేర్పిస్తుంది ఒక్కటి మాత్రం నువ్వే నేర్చుకోవాలి అదేందంటే అన్ని చేసి కూడా హాయిగా చేయకుండా అది మార్చ నాకు అర్థమయంది అన్ని చేసి కూడా నేను చేసినా అన్న ఆ దాన్న ఏమంటారు క్లెయిమింగ్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండగలడం ప్రపంచం నేర్పించదు మనకి అది నేర్చుకుంటే బాగుంటది. కాబట్టి అది ఇంత ఈజీ కాదు ఎందుకంటే ఇన్ని రోజులు మనకి ప్రపంచం నేర్పించలేదు కాబట్టి అది ఈజీ కాదు.
(27:54) అండ్ జీవితం మీద పూర్ణ అవగాహన కలిగిన వాడే ఏమి చేయకుండా ఉంటాడు అంటే అన్ని చేసి నేను చేసినా అనే క్లేమింగ్ లేకుండా ఉంటాడు. కర్త అంటే దాని మీద కింద లైన్లో కర్తా భావన పడిపోవడం అన్నది చురల్ నాచురల్ మిరాకిల్ అంతే అంటే నువ్వు ప్రయత్నం చేస్తే మళ్ళీ మిగులుతది ఆ నువ్వు క్లెయిమ్ చేసుకోవడం ఆపేయి కడత పడిపోతది. ఇప్పుడు రెండు ఉన్నాయి కూర ఎవరు చేశారంటే నేనే చేశను నేనే ఇది క్లెయిమ్ చేసుకోవడం కూర ఎవరు చేశారఅంటే లేకపోతే నేను చేశను రండి తిందాం ఇది క్లేమ్ లేదు చెప్తున్నాను నేను చెప్పాలి బాడీ లాంగ్వేజ్ లోనే తెలుసుకో అంతే ఎవరు చేస్తే ఏముందండి రండి చూడు చింత హాయిగా
(28:28) ఉంది అయినా సరే లోబడట క్లేమ్ చేసుకుంటున్నారు మళ్ళీ అది ప్రమాదం బట్ అట్లీస్ట్ వ్యవహారికంగా ఇది కొంత ఎవరు చేశారంటే నేను నేను నేను హలో హలో ఉంటది ఓ చిన్న ఓషో చెప్పిన కథ పరమహంస గురించి చాలా బాగా చెప్పాడు అష్టవక్ర సమితలని ఒక చోట చిన్న ఓష పరమహంస గురించి చదివే అసలు అయ్యో ఓష చదవంది నా గురించి రామ గురించి మిగతా అందరి గురించి అది [నవ్వు] కథ ఏంటంటే రామకృష్ణ పరమం ఇట్లా కూర్చున్నాడు కూర్చుంటే అప్పుడే ఒక ఆర్టిస్ట్ వచ్చాడు సంఘోష్ అయతే సంఘోష్ అనుకునేరు [నవ్వు] చెప్తున్నా నువ్వే అన్నావు సంఘోష్ నా ఉద్దేశం ఒకానొక ఘోష్ అని [నవ్వు] ఆ సైలెన్స్ కదలకున్నాడు కదా సో అక్కడ
(29:11) మిగతా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కళ్ళు తెరుస్తారని మిగతా వాళ్ళందరికీ స్ట్రెస్ వస్తుంది. గంట అయింది గంటన్నర అయింది అనుకో ఆయనకు తెలుస్తలేదు. ఇప్పుడు నిద్రలో ఉన్నవాడికి తెలియదు నిద్ర కోసం వెయిట్ చేస్తుంటే ధమా ఖరాబ్ అయితే ఉంటుంది కదా అప్పుడు ఇతను నేను బొమ్మ వేస్తా గురువు గారిది అంటే అంటే చాలా మంది చేస్తారు కదా వేసిన తర్వాత ఆయన కళ్ళు తెరిస్తే చూపిద్దామని దాన్ని ఇట్లా ఎదురుగా ఇట్లా పెట్టి ఉంచారంట పరమహంసక ఎదురుగా పరమహంస కళ్ళు తెరిచిన తర్వాత గురుదేవ్ దేకియే అన్నారంట చూసి ఆశ్చర్యపోయి దాని కాళ్ళు మొక్కుతుంది మొక్కుతుంటే అందరూ ఆశ్చర్యపోయి మీ కాళ్ళు
(29:48) మీరే అది నాదా అంటే నా బాడీ ఎట్టుఉంటదో నాకు తెలియదు కానీ అది చూస్తే ఓ గొప్ప ప్రశాంతంగా ఉన్న వ్యక్తి అనిపించింది నాకు దాని కాళ్ళు మొక్కుతున్నాను ఆయన చూసుకోలే అర్థంలో ఇప్పుడు కాబట్టి సెల్ఫీలు కాబట్టి ఎవ్వరు చూసుకోలే అచ ఎవ్వరికీ చాలా మందికి వాళ్ళ ఫేస్ ఎట్లా ఉంటదో తెలియదు ఒక కొన్నేళ్ల క్రితం నోబడీ నోస్ జస్ట్ అద్దం లేకుండా వాటర్ లేకుండా నీకు తెలుస్తా ఎట్లన్నా తెలిీదు కానీ రామకృష్ణ పరమ టైంలో అర్థం లేదా ఆయన చూసుకోలే నేను చెప్తున్న ఆ నేను ఒక టూ త్రీ ఇయర్స్ అర్థం చూసుకోలేదు నా లైఫ్ లో నేను త్రీ ఇయర్స్ తీసుకోలేదు అది చూసుకోలేదు అంతే ఇప్పుడు నేను ఢిల్లీ
(30:25) లో ఉన్నప్పుడు అర్థం చూసుకోలే ఒకసారి వెహికల్ లో వెళ్తుంటే సడన్ గా అద్దం సైడ్ ఆ గ్లాస్ చూసి చూసి కొన్ని ఇయర్స్ తర్వాత అసలు మంచి అనిపించింది అబ్బో ఇది అన్నట్టు కానీ తర్వాత తెలిసింది ఆ ఫేస్ మారి అసమా మారిపోయింది కలర్ అంత ఇప్పుడు ఇంకోటి మన ఫేస్ మనకి ఎప్పటిది గుర్తుంటది 20 ఏళ్ల క్రితం ఫేస్ నీకు గుర్తుందా అట్లా ఎప్పుడు చూస్తే ఆ మధ్యదే గుర్తుంటది అందుకని ఏది గుర్తు పెట్టుకోకపోతే బెటర్ ఎనీవే సో ఇది మామూలుగా ఏమి చేయొద్దు అంటే ఆయనతో ఏమి చేయకుండా పోయారు నా ఉద్దేశం అన్ని చేయద్దాం ఆరోగ్యకరమైనవి కుటుంబానికి ఉపయోగపడేవి నీ ఉన్నతికి ఉపయోగపడేది చదవండి
(31:06) వాళ్ళకు నష్టం కలిగి ఆ నష్టం కలిగించంది ఒకవేళ కలుగుతుంది ంటే కొంచం దూరం జరిగి చేద్దాం అట్లా సో కానీ క్లెయిమ్ చేసుకోవద్దు చిన్న చిన్న దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు. ఇది ప్రైజ్ ఇచ్చిన కాడినుంచి వస్తది ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది నాకే వచ్చింది. మా ఇంట్లో ఎవరు మంచిగా ఉంటే నేనే చేస్తా ఈ క్లెయిమింగ్ తోనే మనకి అహంకారం యొక్క బీజం క్లెమింగ్ లోనే పడతది.
(31:26) అది ఫస్ట్ వేరే వాళ్ళు ఇస్తారు తర్వాత మనం దాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఒక పెట్టి నెంబర్స్ కొట్టేసి 3610 ఓకే బాయ్

No comments:

Post a Comment