Friday, July 17, 2026

నీ హృదయంలో ఉన్న సత్యం తెలిసే వరకు, నీకు కనిపించేదంతా నిజమే అనిపిస్తుంది. - శ్రీ నాన్నగారు

నీ హృదయంలో ఉన్న సత్యం తెలిసే వరకు, నీకు కనిపించేదంతా నిజమే అనిపిస్తుంది. - శ్రీ నాన్నగారు

Author Name:Sadguru Nannagaru

Youtube Channel Url:https://www.youtube.com/@sadgurunannagaru

Youtube Video URL:https://www.youtube.com/watch?v=f3oE-WIFv0w



Transcript:
(00:01) నేను నిజం కాదు ఈ పెద్ద పెద్ద రాజులు కూడా నిజం కాదు ఈ పెద్ద పెద్ద రాజులు నిజం కాదు నేను పెద్దవాళ్ళం పెద్దవాళ్ళం అనుకుంటున్నారు అనుకుంటారు కదా కొంతమంది వాళ్ళు నిజం కాదు నువ్వు నిజం కాదు నేను నిజం కాదు ఇదంతా మాయవయ్యా ఇదంతా ఇదంతా మాయ ఇదంతా ఏది నిజం కాదు ఇదంతా ఆ నిజం ఏదో తెలుసుకునే వరకు ఇదంతా నిజంలాగా కనిపిస్తుంది ఇది ఏది నిజం కాదు నీకు నాకు ఈ సృష్టికి ఆధారంగా ఉన్న ఆ సత్యం తెలుసు చూసుకునే వరకు నిజం కానిది నిజంలా కనిపిస్తుంది నేను నిజమే అనుకుంటున్నావ్ నువ్వు నిజమే అనుకుంటున్నావు ఈ రాజులందరూ నిజం అనుకుంటున్నారు నువ్వు
(00:37) అనుకుంటున్నావ్ కానీ నిజం నీ హృదయంలో నిజం తెలిసే వరకు నిజం కానిది నిజం అని అనుకుంటూ ఉంటావ్ భగవాన్ అంటున్నారు శరీరం ముక్కులో గాలి బయటికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఎందుక ఇంకా శవాన్ని చూడటం డాక్టర్ ఎందుకండి శవా మీరు డాక్టర్ ని ఎప్పుడు తీసుకొస్తారు జబ్బు కానప్పుడు తీసుకొస్తారు కానీ మా ఇంట్లో కూడా చచ్చిపోయాడు మీరు వచ్చి చూసారండి డాక్టర్ గారు అంటే ఎందుక డాక్టర్ గారు అయితే ఇక్కడ భగవాన్ ఏం ఏం చెప్తున్నారంటే నేను పాడైపోయి నా శరీరం మట్టిలో కలిసిపోకముందే నేను పాడైపోయి నా శరీరం మట్టిలో కలిసిపోకముందే ఇంకా నా శరీరం మట్టిలో
(01:09) కలిసిపోయాక నువ్వు నాకు చేసేది ఏంటి నేను బతికుండగానే ఈ భూమి మీద తిరిగాడుతున్నప్పుడే వచ్చి నన్ను అనుగ్రహించి మళ్ళీ ఇటువంటి శవాలు నేను మోయక్కర్లేకుండా నన్ను జ్ఞానంతోటి అలంకరించి సుఖంతోటి అలంకరించి అంటే ఏ జ్ఞానం అది సత్యజ్ఞానం మనది మిద్యాజ్ఞానం మనది ఏంటది మనది మిద్యా జ్ఞానం సత్య జ్ఞానం తోటి ఆత్మ జ్ఞానంతోటి ఏ జ్ఞానం తెలుసుకున్నాక దానితోటి సమానమైంది దానితోటి సమానమైంది కానీ దానికి మించింది కాదని తెలుస్తుందో ఏ సుఖాన్ని తెలుసుకున్నాక దానికి దానితోటి సమానమైన సుఖం లేదని తెలుస్తుందో అటువంటి సుఖం తోటి అటువంటి శాంతితోటి అటువంటి ఆనందంతోటి దాన్ని నింపబోయారు నాచర
(01:52) ఎప్పుడు శరీరం శవకముందే ఈ శరీరాన్ని తీసుకెళ్లి వల్ల కాటలో కాల్చి బూడి చేయకముందే [సంగీతం] చిరు [సంగీతం]

No comments:

Post a Comment