Is Herbalife Good or Bad? | Herbalife Business Model Explained #nutripolitics #herbalife#supplements
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0DONF0URA4A
Transcript:
(00:00) హెర్బ లైఫ్ ప్రొడక్ట్లు వాడొచ్చా వాడకూడదా హెర్బా లైఫ్ ప్రొడక్ట్లు వాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు అసలు ఒక నెలలో వాళ్ళకి ఎన్ని ప్రొడక్ట్లు అమ్మని ట్రైనింగ్ ఇస్తాం ఏంటి డైట్ ఫాలో అవ్వడం చేత కాక షార్ట్ కట్ లో ఆ డబ్బాలన్నీ తాగేసి ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటున్నావా హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ సేల్ చేసుకునే వాళ్ళు చాలా మంది నా దగ్గర డైట్ తీసుకొని ఫ్యాట్ లాస్ అయిపోయి హెర్బా లైఫ్ వల్లనే మేము ఫ్యాట్ లాస్ అయ్యామ అని చెప్పేసి వాళ్ళ డబ్బాలు ప్రమోట్ చేసుకుంటున్నాను.
(00:23) హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ల గురించి సజ్జనార్ గారు బిసిసిఐ కి ఏం లెటర్ రాశారు. వెల్కమ్ టు న్యూట్రీ పాలిటిక్ ఈరోజు నేను మీతో డిస్కస్ చేసే టాపిక్ హెర్బలైఫ్ గురించి అవి అసలు వాడొచ్చా వాడకూడదా అసలు ఇవన్నీ ఇంత ఖర్చు పెట్టి ఎందుకు వాడాలి దానికి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమి లేవా ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. నువ్వు గనుక హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ గనుక వాడాలనుకుంటే 15% డిస్కౌంట్ తోటి ఆ ప్రొడక్ట్స్ నీకు అమ్ముతారు.
(00:52) ఈ ప్రొడక్ట్స్ నువ్వు వాడుతూ ఉండంగా ఒక వారం రోజుల తర్వాత నీ మొబైల్ నెంబర్ కి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ గనుక క్లిక్ చేస్తే అందులో నీకు రెండు ఆప్షన్స్ కనపడతాయి. ఫస్ట్ ఆప్షన్ నువ్వు ఇలానే లైఫ్ లాంగ్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఉండిపోతావా సెకండ్ ఆప్షన్ నువ్వు కూడా మాలాగనే ప్రొడక్ట్స్ అమ్ముకుంటావా ఫస్ట్ ఆప్షన్ గనుక నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అంటే లైఫ్ లాంగ్ నేను ప్రొడక్ట్స్ వాడుకుంటూనే ఇలానే ఉండిపోతాను గన గనక నువ్వు గనక అగ్రీమెంట్ ఇస్తే మంత్లీ సబ్స్క్రిప్షన్ బేసిస్ పేరుతోటి నీకు ఎవ్రీ మంత్ ప్రొడక్ట్స్ పంపిస్తానే ఉంటాయి. అదే గనుక నువ్వు గనుక
(01:18) సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇంకా త్రిశూల వ్యూహం ఆరంభం సర్ప వ్యూహం ఆరంభం గరుడ వ్యూహం ఆరంభం ఏకంగా పద్మ వ్యూహం ఆరంభం అవుద్ది. ఇంకా లోపలికి వెళ్ళడాలే బయటికి రావడాలు ఉండవు. నువ్వు ఎంత తెలివైన అర్జునుడివ అయినా సరే నీ పక్కన అంతకన్నా తెలివైన కృష్ణుడు లేకపోతే నువ్వు ఈ అర్బన్ లైఫ్ లో నుంచి బయటికి రాలేవు. సరే ఇప్పుడు నువ్వు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేశవు అనుకుందాం అంటే నేను ఇలా ప్రొడక్ట్స్ వాడుకుంటూ మిగిలిపోను నేను కూడా మీలాగనే ప్రొడక్ట్స్ అమ్ముకుంటాను అనే ఆప్షన్ గనక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంకా 50% డిస్కౌంట్ తోటి ఎన్ని ప్రొడక్ట్లు కావాలో
(01:48) అన్ని ప్రొడక్ట్లు ఇచ్చేస్తారు. అంటేఎఆర్p మీద 50% డిస్కౌంట్స్ తోటి వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్లన్నీ నువ్వు కొనేసుకొని నువ్వు బయట మార్కెట్ లో ఎలాంటి డిస్కౌంట్స్ ఇవ్వకుండా ప్రొడక్ట్స్ అన్ని అమ్మేసుకోవాలి. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని నువ్వు అమ్మాలంటే నీకు ఫుడ్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ కావాలి.
(02:03) అది జస్ట్ ఆన్లైన్ లో రెండు 3000 కట్టేస్తే వచ్చేసింది. ఈ లైసెన్స్ నెంబర్ తీసుకొని హెర్బల్ లైఫ్ వాళ్ళకి గనక ఇస్తే 50% డిస్కౌంట్స్ తోటే మీకు ఇంకా ప్రొడక్ట్స్ అమ్ముతారు. ప్రతి ప్రొడక్ట్ మీద మీకు 50% డిస్కౌంట్ వచ్చిద్ది. ఇలా ఎవ్రీ మంత్ మీరు వాళ్ళ దగ్గర గనక 2,50,000 బిజినెస్ గనక మీరు చేస్తే మిమ్మల్ని డైరెక్ట్ గా సూపర్వైజర్ చేస్తారు.
(02:19) ఈ ప్రొడక్ట్స్ మీరు బయట జనాలకి అమ్మాలంటే మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. కరెక్ట్ గా మాట్లాడాలంటే మీకు చదవటం రాయటం రావాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మాటలు చెప్పడం వస్తే చాలు. మీరు గనుక హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అమ్మాలని గని డిసైడ్ అయిపోతే ఇన్స్టా లో గాని YouTube లో గానిీ Facebook లో గాని మీ పేరు పక్కన వెల్నెస్ కూర్చొని పెట్టేసుకోవచ్చు.
(02:34) మీరు హెర్బల్ లైఫ్ కంపెనీ దగ్గర నుంచి 50% డిస్కౌంట్స్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. కానీ బయట జనాలకు మాత్రం ఎలాంటి డిస్కౌంట్స్ లేకుండా ఎఆర్p మీద ఎంత రేట్ ఉందో అంత రేట్ు కి ఇచ్చేయాలి. నీ దగ్గర ఎవరైతే ప్రొడక్ట్స్ కొనుక్కున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ కి కూడా ఒక లింక్ వస్తది. ఎలాగైతే స్టార్టింగ్ లో నీ మొబైల్ నెంబర్ కి ఒక లింక్ వచ్చింది కదా సేమ్ అలాగనే సేమ్ వాళ్ళు కూడా ఆ లింక్ ఓపెన్ చేస్తే రెండు ఆప్షన్స్ ఉంటాయి.
(02:54) నువ్వు ఇలానే ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఉండిపోతావా మాలాగే నువ్వు కూడా ప్రొడక్ట్స్ అమ్ముకుంటావా అతను కూడా నేను కూడా మీలానే ప్రొడక్ట్స్ అమ్ముకుంటాను అని డిసైడ్ అయిపోతే ఆన్లైన్ లో మూడు 4000 పెట్టి ఫుడ్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకొని వచ్చి హెర్బల్ లైఫ్ వాళ్ళకి ఇచ్చేస్తే 50% డిస్కౌంట్స్ తోటి అతనికి కూడా ప్రొడక్ట్ ఇచ్చేస్తారు.
(03:08) అతను కూడా వెల్నెస్ కోచ్ అయిపోయినట్టే ఈ చైన్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది. ఈ చైన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటదిఅంటే శివ సినిమాలో నాగార్జున సైకిల్ నుండి లాగిన చైన్ కన్నా బల్లాలదేవుని కొట్టేటప్పుడు బాహుబలి తన చేతికి చుట్టుకునే చైన్ కన్నా కూడా స్ట్రాంగ్ గా ఉంటది. అసలు వీళ్ళ ప్రొడక్ట్ లిస్ట్ చాలా పెద్దగా ఉంటది. రఫ్ గా కొన్ని చెప్తా వినండి సెల్యు లాస్ అంట ఒమేగాత జాయింట్ సపోర్ట్ హెర్బల్ కంట్రోల్ కాల్షియం సప్లిమెంట్ యక్టివేటెడ్ ఫైబర్ సెల్ యాక్టివేటర్ మల్టీ వైటమిన్ విత్ మినరల్స్ ఇమ్యూన్ హెల్త్ ఉమెన్ ఛాయిస్ బ్రెయిన్ హెల్త్ ఎల్లో ప్లస్ ఆక్్యులర్
(03:39) డిఫెన్స్ ఎయిర్ ఫ్రెష్ మెన్స్ ఫ్యాక్టర్ ఫార్ములా వన్ ఇంక నా వల్ల కాదురా బాబు ఇంగ్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఇందులో ఏ రెండు మూడు సప్లిమెంట్లు మీరు కొన్నా నెలకో 15 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. నాకుఒకటి అర్థం కాక అడుగుతున్నాను ఇలా ఎవ్రీ మంత్ 20,000 30,000 ఖర్చు పెట్టి ఎన్ని నెలలు సర్వైవ్ అవుదాం అనుకుంటున్నావ్ ఒకవేళ గనుక నువ్వు కూడా ప్రొడక్ట్స్ అమ్మాలని గనక డిసైడ్ అయిపోతే మరి నీకు ఆ ప్రొడక్ట్స్ మీద కొద్ద గొప్ప నాలెడ్జ్ ఉండాలి కదా అందుకే ఎవ్రీ డే మార్నింగ్ ఒక గంట సేపు నీకు ఒక క్లాస్ చెప్తారు. అందులో కోట్ వేసుకొని ఒకడిని
(04:03) కూర్చోపెడతారు. జనాలకి ఏం చెప్తే ఈ సప్ప్లిమెంట్స్ అన్ని కొంటారు అనేది మనిపులేషన్ టెక్నిక్స్ అని చెప్తారు. అందులో సప్లిమెంటేషన్ గురించి పెద్ద నాలెడ్జ్ ఏం ఎవ్వరు ఓన్లీ మనిపులేషన్ టెక్నిక్స్ే చెప్తారు. మనిపులేషన్ టెక్నిక్ే వాళ్ళ మెయిన్ బిజినెస్ మోడల్ ఏం నీకు కోపం వస్తుందా 90 100 కంట్రీలో దిగ్విజయంగా వాళ్ళ సప్లిమెంట్లు అన్నీ రన్ అవుతున్నాయి.
(04:22) ఏం వాళ్ళని వీకేది హెర్బల్ లైఫ్ పేరు వినగానే చాలు వాళ్ళని బ్యాన్ చేసేయండి అని చెప్పేసి ఆవేశంతో ఊగిపోతున్నారు ఒక్కొక్కరు. ఈ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఏ మిమ్మల్ని డామేజ్ చేయవు. అసలు ఎక్కువ డామేజ్ చేసేది ఏంటో తెలుసా షుగర్, ఆల్కహాల్ సిగరెట్స్ మరి వాటిని ఎందుకు బ్యాన్ చేయమని చెప్పేసి నువ్వు గొడవ చేయట్లే వాటిని బ్యాన్ చేయరు ఎందుకంటే గవర్నమెంట్ కి ఇన్కమ్ కావాలి.
(04:37) నువ్వు ఇంత ఆవేశపడుతున్నావ్ కదా నిన్ను తీసుకని వెళ్లి ఆ సీఎం జేర్లో కూర్చోబెట్టినా సరే నువ్వు కూడా గవర్నమెంట్ కి ఇన్కమ్ రావాలి ఇన్కమ్ వస్తేనే జనాలకి ఫ్రీ పథకాలు మనం ఇవ్వచ్చుఅనే ఉద్దేశంతోటి నువ్వు కూడా అవన్నీ ఎంకరేజ్ చేస్తావ్ బ్యాన్ చేయాలండి బ్యాన్ చేయాలి పెద్ద పోటు గాడు దిగి వచ్చాడు.
(04:52) అసలు బ్యాన్ ఎందుకు చేయమని అడుగుతున్నావ్ వాటిని తాగకుండా ఉంటే సరిపోయిద్ది కదా సేల్స్ లాగా ఆటోమేటిక్ గా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ బ్యాన్ చేసుకుంటారు. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడితే వెయిట్ తగ్గుతారా తగ్గరా అందర బ్రెయిన్ లో నడుస్తున్న కాదు కాదు పరిగెడుతున్న క్వశ్చన్ ఇదే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడితే కచ్చితంగా బరువు తగ్గుతారు కానీ హెల్దీ వేలో కాదు వాళ్ళ మెయిన్ బిజినెస్ మోడల్ ఏంటంటే మనం రోజు తీసుకునే మూడు మీల్స్ లో రెండు మీల్స్ వాళ్ళు ఇచ్చిన షేక్లే తాగాలి.
(05:14) వీటినే మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అంటారు. ఆ మిగతా ఒక్క మీల్లో ఏదో కొద్దిగా ఎగ్ గాని చికెన్ గాని పన్నీర్ గాని తిని బతకమంటారు. మీకు ఇంకా అర్థం ఎలా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ లోనూ డిన్నర్ లోనూ వాళ్ళు ఇచ్చిన షేక్స్ే తాగాలి. ఆఫ్టర్నూన్ లంచ్ లో మాత్రమే కొంచెం గుడ్లు గాని చికెన్ గాని పన్నీర్ గాని తిని సర్వైవ్ అవ్వమంటారు.
(05:29) మార్నింగ్ వాళ్ళు ఇచ్చే షేక్ లో దగ్గర దగ్గరగా 250 క్యాలరీస్ ఉంటాయి. నైట్ డిన్నర్ లో కూడా వాళ్ళ షేక్ే తాగాలి కాబట్టి అక్కడ కూడా నీకు 250 క్యాలరీస్ఏ వస్తాయి. మరి నువ్వు మధ్యాహ్నం నువ్వు తీసుకున్న మీల్లో కూడా 250 క్యాలరీస్ఏ ఉంటాయి. యూజువల్ గా మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో 500 క్యాలరీస్ ఉంటే వాళ్ళ ఇచ్చిన షేక్ లో మాత్రం 250 క్యాలరీస్ ఉంటది.
(05:46) అంటే ఇక్కడ 250 క్యాలరీస్ నువ్వు షార్టేజ్ లోకి వెళ్ళిపోయావు. మధ్యాహ్నం పూట నువ్వు తినే రైస్ లో 500 క్యాలరీస్ ఉంటది. కానీ వీళ్ళు నీకు ఇస్తున్న డైట్ పాటర్న్ లో 250 క్లరీస్ ఉంటది. సో ఇక్కడ కూడా నువ్వు 250 క్లరీస్ డెఫిషియేషన్ లోకి వెళ్ళిపోయావు. యూజువల్ గా మనం డిన్నర్ లో కొంచెం రైస్ గానిీ చపాతీ గాని తింటా ఉంటాం. అంటే ఒక 500 క్యాలరీస్ వస్తాయి.
(06:02) కానీ వీళ్ళు షేక్ తాగమని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ 250 క్లరీస్ మాత్రమే వస్తాయి. అంటే ఇక్కడ కూడా నువ్వు ఒక 250 క్యాలరీస్ డెఫిషియట్ లోకి వెళ్ళిపోతున్నావ్. మార్నింగ్ 250 డెఫిషియట్ మధ్యాహ్నం 250 డెఫిషియట్ నైట్ కూడా 250 క్లరీస్ డెఫిషియట్ లో పెడుతున్నారు. అంటే పర్ డే నేను 750 క్లరీ డెఫిషియట్ లో పెడుతున్నారు. మరి నిన్ను ఇలా తక్కువ క్యాలరీస్ పెడితే నువ్వు వెయిట్ లాస్ అవ్వక ఇంకేమ అవుతావ్ అతను ఎన్ని 100 కిలోలు అయినా ఉండని సేమ్ డైట్ పాటర్న్ అతని వెయిట్ తో అతని హైట్ తో సంబంధమే ఉండదు.
(06:26) దీని వల్ల ప్రాబ్లం వస్తుంది. ఎవరైనా గనక కొంచెం గొడా చేస్తే నేను 120 kgలు 130 kgలు ఉన్నాను. మీరేనా తక్కువ క్యాలరీస్ ఇస్తే నాకు సరిపోవట్లేదు అంటే ఆ అవసరమైతే ఇంకొక స్కూప్ ఎక్స్ట్రా తాగబోయే ప్రోటీన్ పౌడర్ అంటారు. అలా తాగితే ఇంకా మాకే మంచిది మా డబ్బా త్వరగా కంప్లీట్ అయిపోద్ది. నువ్వు ఇంకో డబ్బా ఎక్స్ట్రా కొనుకుంటావ అంటారు.
(06:41) నా పాయింట్ ఏంటంటే మార్నింగ్ వాళ్ళు ఇచ్చిన షేక్ తాగుతున్నారు నైట్ వాళ్ళు ఇచ్చిన షేక్ తాగుతున్నారు. మధ్యాహ్నం మాత్రం మీరు ఫుడ్ ఇంట్లో వండుకొని తింటున్నారు. కానీ మూడు మీల్స్ లో మీరు తీసుకున్న క్యాలరీస్ సిమిలర్ గా ఉన్నాయి. మరి మీరు ఎలాగో మధ్యాహ్నం పూట మీరు ఇంట్లో వండుకొని తింటున్నారు కదా సేమ్ అదే మార్నింగ్ నైట్ కూడా తింటే సరిపోయిద్ది కదా ఇంక వాళ్ళ షేకులు నువ్వు ఎందుకు తాగాలి నెలకు 20,000 30,000 నువ్వు ఎందుకు ఖర్చు పెట్టాలి ఆ షేక్స్ లో కొద్దో గొప్ప మంచి ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి నేను కాదనట్లేదు.
(07:03) కానీ అందులో యాడ్ చేసిన ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ సంగతి ఏంటి ప్రిజర్వేటివ్ సంగతి ఏంటి ఫుడ్ కలరింగ్ సంగతి ఏంటి చాలామంది ఇది వాడిన తర్వాత నాకు బీపి తగ్గింది నాకు థైరాయిడ్ తగ్గింది నాకు పిసిఓడి తగ్గింది నాకు మోకాల నొప్పులు తగ్గాయి అని చెప్పేసి ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారు. ఇదేమన్నా ప్రేయర్ అయలా రాసుకుంటే అన్ని మాయమైపోవడానికి యూజువల్ గా మన బాడీలో ఉన్న ఇష్యూస్ అన్నీ కొంచెం వెయిట్ లాస్ అయితే చాలా వాటికి అవి మేనేజబుల్ స్టేజ్ లో ఉంటాయి.
(07:26) ఈ ప్రాసెస్ లో ఈ హర్బల్ లైఫ్ ప్రొడక్ట్ వాడటం వల్ల మీరు ఎలాగో కొద్దిగా వెయిట్ లాస్ అవుతున్నారు కాబట్టి మీకున్న కరెంట్ హెల్త్ ఇష్యూస్ కొంచెం రికవరీ అయినట్టు మీకు కనిపిస్తది. మీరు ఒకసారి ఈ ప్రొడక్ట్స్ అన్ని ఆపేసి మీరు రెగ్యులర్ లైఫ్ లోకి మీరు వచ్చి చూడండి డబల్ స్పీడ్ లో మళ్ళీ మీరు వెయిట్ పెరిగిపోతారు. అప్పటి దాకా ఆ ప్రొడక్ట్స్ మీద మీరు పెట్టిన లక్ష రెండు లక్షలు అన్ని పెద్ద బొక్క ఇదేం సార్ మళ్ళీ మేము పెరిగిపోయామ అంటే అయితే మళ్ళీ మా డబ్బాలు కొనమని చెప్తారు.
(07:47) కంటిన్యూస్ గా అదే లోపులో గానుగద్దులో తిరుగుతూనే ఉంటాం. రెండు మూడు సంవత్సరాల క్రితం సజ్జనార్ గారు కూడా బిసిసిఐ కి ఒక లెటర్ పంపించాడు. హెర్బల్ లైఫ్ కంపెనీ వాళ్ళు ఇండియన్ క్రికెట్ టీమ్ ని స్పాన్సర్ చేస్తున్నట్టు ఫేక్ ప్రొపగండా వేసుకొని యూత్ అందరికీ ప్రొడక్ట్లు సేల్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే క్రికెట్ మీద పిచ్చోళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొనేస్తుంటారు ఇవన్నీ ఒక సంవత్సరం పాప దగ్గర నుంచి రేపో మాపో కాటికి పోయే ముసలోడి దాకా ఎవ్వరిని వదలరు.
(08:06) ఆల్రెడీ అర్ధజ్ఞానం తోటి పద్మ వివహంలోకి దూకేసావు. నువ్వు అందులోని బయటికి రాలేకపోతున్నావ్ నాకు అర్థం అవుతుంది. శ్రీకృష్ణుడిలా నేను సేఫ్ గా బయటికి నేను తీసుకొస్తాను బయటికి వచ్చాయి నార్మల్ డైట్ తో కూడా నువ్వు ఫ్యాట్ లాస్ ఎందుకు కావో నేను నీకు రుచి చూపిస్తా. వాళ్ళ బిజినెస్ మోడల్ లో కొన్ని లెవెల్స్ ఉంటాయి.
(08:20) లెవెల్ వన్, లెవెల్ ట లెవెల్ త్రీ, లెవెల్ ఫోర్ ఇలా అన్నమాట. నెలకి ఇన్ని లక్షల బిజినెస్ గనుక చేస్తే దుబాయ్ తీసుకెళ్తాం ఇన్ని లక్షలు దాటిపోతే మలేషియా తీసుకెళ్తాం అని చెప్పేసి ఆఫర్లు పెడతా ఉంటారు. ఇంక చూడు నా స్వామిరాంగ బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర స్కూల్స్ ముందు కాలేజీల ముందు ఎగ్జిబిషన్ల దగ్గర లావుగా ఎవరు తిరుగుతున్నారు అని చెప్పేసి అబ్సర్వ్ చేస్తా ఉంటారు.
(08:40) ఎందుకంటే కొంచెం లావుగా ఉన్నవాళ్ళే ఇలా టార్గెట్ మెషిన్లు పట్టుకొని తిరుగుతా ఉంటారు. ఎవరైనా లావుగా కనబడితే లాక్కొని వచ్చి మెషిన్ ఎక్కిస్తారు. మీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. ఇలా అయితే నువ్వు బిపి వచ్చిద్ది, థైరాయిడ్ వచ్చిద్ది, పిసిఓడి వచ్చిద్ది ఇక రెండు మూడు రోజులు హార్ట్ స్ట్రోక్ వచ్చి నువ్వు స్ట్రచ్ ఊరుకుంటావ్ అందుకే అర్జెంట్ మా ప్రాడక్ట్ లో వాడి ఫ్యాట్ లాస్ అయిపో అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తా ఉంటారు.
(08:57) ఇలా మీల్ రీప్లేస్మెంట్ డ్రింక్లు అన్నీ తాగి గనుక మీరు బరువు తాగితే మీరు జస్ట్ వెయిట్ లాస్ మాత్రమే అవుతారు. మీ బాడీలో మజిల్ అనేది దమ్మిడి కూడా పెరగదు. ఈ మెటబాలిజం అనేది ఇంప్రూవ్నే అవ్వదు. వాళ్ళ బాడీలో మజిల్ పెరగదు కాబట్టి ఈ డబ్బాలు అనేది తీసుకోవడం ఆపేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెయిట్ పెరుగుతానే ఉంటారు. అండ్ వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చూస్తే అంత హెల్దీగా అనిపించవు ఆ ఫేస్ లో అంత కల కూడా ఉండదు.
(09:17) ఏదో పీక్కుపోయినట్టు క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్ వచ్చినట్టు ఉంటారు. నాకు మీ కన్ఫ్యూషన్ అర్థమయింది. మార్కెట్ లో ఎవరిని నమ్మలేకపోతున్నాం సార్ అందరూ బాగానే చెప్తున్నారు కానీ ఎవరిని నమ్మి డబ్బు కొడితే ఎవరు మమ్మల్ని స్కామ్ చేస్తారో మాకు అసలు అర్థం కావట్లేదు. అందుకే తగ్గాలని ఆశ ఉన్నా సరే మేము ఎవరికీ డబ్బులు కట్టలేకపోతున్నాం అని చెప్పేసి తగ ఇబ్బంది పెడిపోతా ఉన్నారు.
(09:33) మార్కెట్ లో మిమ్మల్ని హెల్దీగా ఫ్యాట్ లాస్ చేంచే కోచెస్ బోలెడు మంది ఉన్నారు. దయచేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు హెల్దీగా ఫ్యాట్ లాస్ అయిపోండి. లేదు నేను సార్ అయన్నీ మాకు ఎందుకు మీ ఎవరిని నమ్మలేకపోతున్నాం మీ ఫ్యాట్ లాస్ ప్రోగ్రాం్ లో జాయిన్ అవుతాను గనుక అనుకుంటే ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కివాట్ లో మెసేజ్ పెట్టండి.
(09:48) నా దగ్గరికి చాలా మంది హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అమ్ముకునే వాళ్ళు వచ్చారు. మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీ ఛానల్ లో ప్రమోట్ చేయమని అడిగాను. నేను వాటన్నిటిని సింపుల్ గా ఇగ్నోర్ చేశ చాలా మంది హెర్బలై ప్రొడక్ట్స్ అమ్ముకునే వాళ్ళు ఆ ప్రొడక్ట్లు వాడి వాళ్ళే వెయిట్ లాస్ అవ్వలేకపోయారు. చివరికి మన ఫ్యాట్ లాస్ ప్రోగ్రాం్ లో జాయిన్ అయ్యి హెల్దీ గా ఫ్యాట్ లాస్ అయ్యారు.
(10:03) దాని తర్వాత నన్ను ఒక అగ్రీమెంట్ అడిగారు. సార్ మేము ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముకోవాలి కాబట్టి ఈ ప్రొడక్ట్స్ వల్లే మేము తగ్గామని మేము బయట చెప్పుకుంటాం. ఎందుకంటే దాని వల్ల కొద్దో గొప్పో మా ప్రొడక్ట్స్ సేల్ అయిపోతాయి. దయచేసి మీరు మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వద్దు అని చెప్పాను. ఏం చేస్తాను చెప్పండి ఇంకా ఇదంతా జస్ట్ పార్ట్ వన్ే ఇంకా హెర్బల్ లైఫ్ గురించి చెప్పాలంటే బోలెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది.
(10:19) ఇదంతా చెప్పి చెప్పి తల బద్దలు అవుతుంది. వెళ్లి వేడి వేడిగా ఒక మంచి హెర్బల్ లైఫ్ షేర్ తాగేసి వస్తాం.
No comments:
Post a Comment