Friday, July 17, 2026

90 percent marriages in India are Sexless. One of the reasons for divorces.

90 percent marriages in India are Sexless. One of the reasons for divorces.

Author Name:Vikas Rachamalla Telugu!

Youtube Channel Url:https://www.youtube.com/@vikasrachamallatelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=V2SZVIxblss



Transcript:
(00:00) మై డియర్ బాడీస్ వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మల తెలుగు సో ఇవాళ టాపిక్ లో మనం మాట్లాడుకోబోతున్నాము అబౌట్ సెక్స్లెస్ అండ్ రొమాన్స్లెస్ మ్యారేజెస్ ఎస్ ఎస్పెషల్లీ మన ఇండియాలో 99% మ్యారేజెస్ లో రొమాన్స్ లేదు సెక్స్ లేదు ఏంటి బికాజ్ ఇది సీరియస్ మటర్ ఎట్లా అయితది రొమాన్స్ సెక్స్ మ్యారేజ్ అంటే ఇట్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ మ్యారేజ్ అంటే ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ ఓ ఈ మొత్తం ప్రపంచంలో ఎవరు కూడా ఒక విషయం దొరకకపోతే
(00:48) ఏది చేయరు దట్ ఇస్ ద లా ఆఫ్ నేచర్ఎవరీ యక్షన్ హస్ ఈక్వల్ అండ్ opపోజట్ రియాక్షన్ ఈ యూనివర్స్ లో ఈ ప్లానెట్ పైన ప్రతి ఒక్క జీవికి ఇది తెలుసు ప్రతి ఒక్క పురుగుకి ఇది తెలుసు ఏందంటే అది మన ఇస్తనే దానికి ఏదో ఒకటి దొరుకుతది. కానీ హ్యూమన్ బీయింగ్స్ ఏం మర్చిపోతారు అంటే ఒక్కసారి ఒక మొగోన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఛానల్ పైన నేను ఓన్లీ కేపబుల్ మగవాళ్ళ గురించి మాట్లాడతాను దమ్మున్న మగవాళ్ళ గురించి మాట్లాడతాను మంచిగా కష్టపడి ఏదో ఒకటి సంపాదించే మగవాళ్ళ గురించి మాట్లాడతాను బేకార్ మగ మగవాళ్ళ గురించి నేను మాట్లాడను
(01:34) యూస్లెస్ మగవాళ్ళ గురించి నేను మాట్లాడను వాళ్ళు మన ఛానల్ చూడరు కూడా మన ఛానల్ చూసే ప్రతఒక్క మగవాడు దమ్మున్న మగవాడు సంపాదించాలి ఫ్యామిలీ గురించి ఏదో ఒకటి మంచిగా చేయాలి ప్రపంచాన్ని గురించి ఏదో ఒకటి మంచిగా చేయాలని ఆలోచించే మగవాళ్లే మన ఛానల్ చూస్తారు. థాంక్యూ థాంక్యూ బ్రదర్స్ సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక కేపబుల్ మగవాడు తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి కష్టపడతాడు సంపాదించాలని ట్రై చేస్తాడు కానీ అతను రిటన్ లో ఎక్స్పెక్ట్ చేసేది తన వైఫ్
(02:20) దగ్గరికిని రొమాన్స్ అండ్ ఎస్ అబ్సల్యూట్లీ సెక్స్ ఇవి రెండు ఒక మగవాడికి దొరకలేదని అనుకోండి అయినా వాడు చేస్తాడు అయినా వాడు ఫ్యామిలీ గురించి కష్టపడతాడు కానీ లోపట బాధపడకుండా మోటివేషన్ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా రోజు లోపటి లోపట ఏడ్చుకుంటా స్టిల్ ఫ్యామిలీ గురించి కష్టపడతాడు. కానీ అది న్యాయమా ఒక మగవాడు అంత కష్టపడి ఫ్యామిలీకి పిల్లలకి అంతా ఇస్తున్నప్పుడు వాడికి బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ టచ్ హగ్ కిస్
(03:08) సెక్స్ చాలామంది లేడీస్ ఇవ్వరు మన ఇండియాలో ప్రాబ్లం ఏందంటే మ్యారేజ్ అంటే ఒక బిజినెస్ ఇప్పుడు ఎలాగో అలాగా ఒక మంచిగా సంపాదించే మగవాడిని మ్యారేజ్ చేసుకోవాలి. ఆస్తులు ఉన్న మగవాడిని మ్యారేజ్ చేసుకోవాలి. అంతే ఆడిగా ఫిక్స్ అయిపోయిండు అన్నమాట. దాని తర్వాత వాడు ఏం చేస్తాడు వాడికి నచ్చినా నచ్చకపోయినా సెక్స్ దొరికినా దొరకకపోయినాయి రొమాన్స్ దొరికినా దొరకకపోయినా ఒక హగ్ దొరకకపోయినా ఒక కిస్ దొరకకపోయినా ఒక్క టచ్ దొరకకపోయినా వాడు సచ్చినట్టు ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాల్సిందే వాడు లేదు ఈ మ్యారేజ్ చాల బోరింగ్
(03:53) అయిపోయింది ఈ మ్యారేజ్ లో నాకు ఏమీ లేదు దరిద్రమైనది బతుకు బతుకుతున్నాను ఈ మ్యారేజ్ లోని వాడు అంటే వాడి పైన 100 కేసులు వేసేస్తారు డొమెస్టిక్ వైలెన్స్ డౌరీ హరాస్మెంట్ ఇది అది సెక్స్ లేని మ్యారేజ్ లో కూడా వాడు పైన మా మొగుడే మమ్మల్ని కొట్టి రేప్ చేశాడు అని కూడా లేడీస్ కేసులు వేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఒక మగవాడు యాక్చువల్ గా మ్యారేజ్ చేసుకునేదే రొమాన్స్ అండ్ సెక్స్ గురించి [నిట్టూర్పులు] ఒక మగవాడు బాడీ ఇస్ డ్రివెన్ బై టెస్టోస్ట్రోన్ ఆ హార్మోన్ అది చాలా పవర్ఫుల్ హార్మోన్ ఆ హార్మోన్ ఒక మగవాడికి దమ్మి ఇస్తది ఆ
(04:37) హార్మోన్ ఒక మగవాడికి పాషన్ ఇస్తది కష్టపడుమని చెప్తది. యుద్ధాలు కొట్లాడు నీ కంట్రీని కాపాడు నీ ఫ్యామిలీని కాపాడు ఒక రాజువికా అని ఆ హార్మోన్ చెప్తది. అదే హార్మోన్ ఇది కూడా చెప్తది నువ్వు నీ లేడీని నీ వైఫ్ ని నీ లవర్ ని హగ్ చెయ్ టచ్ చెయ్ కిస్ చెయ్ సెక్స్ చెయ్ అని చెప్తది కానీ [నవ్వు] మన ఇండియాలో జస్ట్ పిల్లలు పుట్టనికి లేడీస్ మగవాళ్ళతో సెక్స్ చేస్తారు అందర్ లేడీస్ అని కాదు అఫ్కోర్స్ నేను చాలా మంది దేవతలను కలిసాను ఎవరికైతే రొమాన్స్ సెక్స్
(05:22) లో చాలా ఇంట్రెస్ట్ ఉంటది అండ్ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఉన్న బాయ్ఫ్రెండ్ లవర్ హస్బెండ్ కి చాలా మంచి రొమాన్స్ సెక్స్ ఇస్తారు అలాంటి దేవతలను కూడా నేను కలిసినా నా పర్సనల్ లైఫ్ లో కాకపోతే వాళ్ళు వేలల్లో ఒకరు ఉంటారు వన్ ఇన్ ఏ ఫ్యూస్ కానీ నా రిక్వెస్ట్ ఏందంటే ప్రతి ఒక్క లేడీ మాట అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క లేడీ ఈ మాట అర్థం చేసుకోవాలి ఏందంటే ఇప్పుడు మగవాడు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక టూ ఇయర్స్ సంపాదించిన జాబ్ చేసినా ఇప్పుడు నేను చేయను అంటే నడుస్తదా వాన్నని చెప్పు తీసుకొని కొడతది ఈ సొసైటీ పెల్లం మూడతది అందరూ వాన్ని తిడతారు వా నోటిపైన ఉంచి వాన్నని
(06:05) తీసి బయట పడేస్తారు ఇంట్లకి పోరా నువ్వు సంపాదించకపోతే ఎందుకు అలాగనే లేడీస్ హవ్ టు అండర్స్టాండ్ మీరు మ్యారేజ్ అయినా కొత్తలో రెండు మూడు నెలలు సెక్స్ చేసినా ప్రెగ్నెంట్ అయిపోయినా లేకతే వన్ టూ ఇయర్స్ సెక్స్ చేసినా ప్రెగ్నెంట్ అయిపోయినా ఇప్పుడు నాకు సెక్స్ తో సంబంధం లేదు మ్యారేజ్ కొత్తలో చేసినా చాలు కదా మగవాడు సాటిస్ఫైడ్ ఉండాలా వాడు ఎట్లా ఉంటాడు వా బాడీలో టెస్టోస్ట్రోన్ డైలీ డైలీ వస్తుంది ఆ హార్మోన్ అంటే ఫుడ్ మంచిగా మనము ఆరు నెలలు తింటే చాలా జీవితాంత బతుకొచ్చాం బతకలేం కదా సో మగవాడు ఎలాగైతే జీవితాంతం సంపాదించాల వాని
(06:44) ఫ్యామిలీకి డబ్బులు పెట్టాల లేడీ కూడా ఇదే అర్థం చేసుకోవాలి. స ఫస్ట్ అయితే లేడీస్ ఇంకోటి అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రైమ్ టైం అంటే లేడీ బాడీ తన మెనపాజ్ అంటారు మెనపాజ్ అంటే ఎప్పుడైతే తన మెన్స్ట్రుల్స్ సైకిల్స్ ఆగిపోతాయి. ఆ స్టేజ్ ఒక 50 ఏజ్లో వచ్చేస్తది. అఫ్కోర్స్ దాని తర్వాత కూడా ఒక లేడీ సెక్స్ రొమాన్స్ రొమాన్స్ అంటే జీవితాంతం ఎంజాయ్ చేయాలి కానీ మెనోపాస్ తర్వాత కూడా ఒక లేడీ సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు కానీ తన సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోతది.
(07:23) తగ్గిపోవచ్చు అని సైన్స్ అంటది. సో ఒక లేడీ ప్రైమ్ టైం ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని 30 ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి ఫస్ట్ అయితే మ్యారేజ్ తొందరగా చేసుకోండి ప్లీజ్ 30 32 లో మ్యారేజ్ ఏందిరా దేవుడా తొందర చేసుకోండి ఓకే ఎనీవేస్ సో ఇప్పుడు మీరు ఒక లేడీని 30 ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి మా అంటే ఒక 15 18 ఇయర్స్ ఆ లేడీ ఇంట్రెస్ట్ తో నిజంగా లేడీని ఇంట్రెస్ట్ చూపిస్తా నా మొగుడుతో నేను సక్సెస్ చేస్తా అన్న తన బాడీ లోపట హార్మోన్స్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటది లేడీస్ కి ఆ హార్మోన్స్ తనకు మెనపాజ్ ప్రీ మెనపాజ్ వచ్చే టైం వరకే కరెక్ట్ హార్మోన్
(08:05) సెక్రేషన్ ఉంటది దాని తర్వాత హార్మోన్ సెక్రేషన్ తగ్గుతది లేడీస్ కి సో అప్పుడు వాళ్ళకి రియల్ గానే సెక్స్ లో ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు సో లేడీస్ కి ఒక 15 ఇయర్స్ టైం విండో ఉంటది. ఆ 15 ఇయర్స్ టైం విండోలో కూడా వాళ్ళ మొగుడితో మంచి సెక్స్ రొమాన్స్ చేయకపోతే ఎంత పెద్ద అన్యాయం అది చెప్పండి చాలా పెద్ద అన్యాయం మీరు మీ మొగుడు దిక్కి చేసేది ఇప్పుడు అదే ఆ మొగుడు సెక్స్ లెస్ మ్యారేజ్ సెక్స్ లేని మ్యారేజ్ లో ఇక హార్మోన్స్ టెస్టోస్ట్రోన్ రిలీజ్ అవుతుంది భరించలేక ఎక్కడో ఒక సెక్స్ వర్క్ దగ్గరికి వెళ్లి లేకపోతే బయట ఏదైనా అఫైర్ పెట్టుకున్నాడు
(08:49) అనుకో ఆ మాట మీకు తెలుస్తే ఇక పెద్ద మంట పెట్టేస్తది కదా దాని తర్వాత వాన్ని మొత్తం ప్రపంచంలో వానంత దరిద్రుడు లేడు అని మీ ఫ్యామిలీకి చెప్పేస్తారు మీ అమ్మ నాన్నకి చెప్పేస్తారు చుట్టుపక్కన వాళ్ళకి చెప్పేస్తారు మా మొగుడు వేరే దానితో అంటున్నాడు దరిద్రుడు వాడు సావాలే మరి మీరే పడుకోవచ్చు కదా మీ మొగుడితో వై ఆర్ యు నాట్ స్లీపింగ్ విత్ యువర్ హస్బెండ్ కడుపు నిండినోడు బయట పోయి తినడు 99% [ఆశ్చర్యం] సో మీ మొగుడికి రియల్ గా మీతో రొమాన్స్ సెక్స్ ఇప్పుడు ఎవ్రీడే పెద్దగా చేయండిఅని అంటలేను ఎవ్రీ డే చేయనీక
(09:35) మొగోడికి కూడా ఓపిక ఉండదు వాడు దినమంతా కష్టపడేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవ్రీ డే వాడికి ఇంట్రెస్ట్ ఎనర్జీ ఉండకపోవచ్చు కానీ వీక్లో టూ త్రీ టైమ్స్ ఉంటది మీరు వీక్లో టూ త్రీ టైమ్స్ మీ హస్బెండ్ ని సాటిస్ఫైడ్ గా పెడితే వాడికి బయట పోయి కష్టపడి అఫైర్ అఫైర్ పెట్టుకోవడం అంటే ఎంత కష్టం తెలుసా నన్ను అడగండి చాలా కష్టం అఫైర్లు పెట్టుకోవాలంటే మొగోడికి వాడు బయట పోయి కష్టపడి అఫైర్ పెట్టుకొని సెక్స్ చేయడం లేకపోతే ఒక సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్లి డబ్బులు కట్టి పోలీసు వాళ్ళు పట్టుకుంటారేమో అని టెన్షన్లు అన్నీ వాడు భరిస్తున్నాడు అవన్నీ అంటే నిజంగా
(10:18) వాడు చానా కష్టాలలో ఉన్నాడు అందుకే భరిస్తున్నాడు ఎందుకు వేస్తున్నారు వాడిని ఈ కష్టాలలో [నిట్టూర్పులు] ఈ మొత్తం ప్రపంచంలో ఏమవుతుందనే డేటా నాకు తెలుసు నాతో చాలా మంది మాట్లాడుతారు వందలకేని 90% మ్యారేజెస్ లో రొమాన్స్ లేదు సెక్స్ లేదు ఇంక మన ఇండియాలో ఒక దరిద్రమైన విషయం సెక్స్ ని పక్కన పెట్టేస్తే వాట్ అబౌట్ రొమాన్స్ ఇప్పుడు సెక్స్ గురించి మీ లేడీస్ అనొచ్చు ఓ నాకు మూడు లేదు నాకు సెక్స్ అంతా ఇష్టం కాదు అసలు ఒక మనిషికి ఒక హ్యూమన్ కి సెక్స్ ఎట్ల ఇష్టం కాదు హోమోసేపియన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ మనం ఒక్కరమే ఈ మొత్తం ప్రపంచంలో ఈ వరల్డ్ లో సెక్స్ అట్
(11:02) విల్ చేయొచ్చు అన్నమాట అనుకున్నప్పుడు చేయొచ్చు సెక్స్ అనిమల్స్ కి అట్లా ఉండదు వాళ్ళకి బ్రీడింగ్ టైం ఉంటాయి అనిమల్స్ కి సెక్స్ అనేది క్యాజువల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఒక స్పోర్ట్ లా ఎంజాయ్ చేయొచ్చు కానీ కానీ చాలా మంది లేడీస్ అంటారు నాకు సెక్స్ ఇష్టం కాదు నాకు మూడ్ లేదు హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఎనీవేస్ సో సెక్స్ ని పక్కన పెడితే వాట్ అబౌట్ రొమాన్స్ ఇప్పుడు మన ఇండియాలో పెద్ద దరిద్రం ఏందంటే మన సొసైటీలో రొమాన్స్ మీనింగ్ తెలిపింది.
(11:32) ఇంట్ల పిల్లల ముందు హస్బెండ్ ని హగ్ చేయమంటే అమ్మో పిల్లల ముందు హగ్ చేయొద్దు ఎందుకమ్మా దొంగతనం చేస్తున్నావా మర్డర్ చేస్తున్నావా నీ మొగుడిని హగ్ చేసుకో మీ పిల్లల ముందు వాట్ ఇస్ ద ప్రాబ్లం అమ్మో పక్కోళ్ళు చూస్తారు రిలేటివ్స్ చూస్తారు అత్తమ్మ చూస్తారు ఎవ్వరు చూస్తే ఏంది నీ మొగుడు రా పట్టుకో హగ్ హిమ డైలీ 10 సార్లు హగ్ చెయ్ కిస్ చెయ్ హగ్ తోన వచ్చే థెరపీ మీకు తెలుసా ఒక మనిషిని మనం మంచిగా వాటేసుకుంటే ఈ ప్రపంచంలో 100 కోట్లు ఇచ్చిన అలాంటి సాటిస్ఫాక్షన్ అలాంటి పీస్ ఆఫ్ మైండ్ మనకు రాదు ఆ మొగోడికి దినంలో 100 టెన్షన్లు ఉంటాయి
(12:18) వాడు ఎవరిని హగ్ చేసుకుంటాడు హగ్ యువర్ హస్బెండ్ పొద్దున అతను ఆఫీస్ కి పోయే ముందు హగ్ చేయండి నైట్ లో రాగానే హగ్ చేయండి గట్టిగా మంచిగా హగ్ చేయండి వీరోల ముందు హక్ చేయండి కిస్ చేయండి మీ మొగుడే కదా కిస్ చేస్తున్నారు ఏంది ఆడ సిగ్గుపడేది నాకు అర్థం కాదు చేతులు పట్టుకోండి బయట షాపింగ్ కి వెళ్తే మీ మొగుడు చేయి పట్టుకోండి దాన్ని రొమాన్స్ అంటారు సోఫాలో కూర్చొని మీ ఫ్యామిలీతోని సినిమా చూస్తేప్పుడు ఇంట్లో ఓటిటి లో హగ్ సైడ్ కి హగ్ చేయండి మీ మొగుడిని ఇంకొక పెద్ద దరిద్రం మన ఇండియాలో పిల్లలు
(13:06) పుట్టిన తర్వాత పిల్లల్ని మధ్యల వండబెట్టుకొని హస్బెండ్ వైఫ్ మధ్యల పిల్లలు ఈగి హైట్ వచ్చేవరకు పండపెట్టుకుంటారు అరే అది పాత జమానాల మన ఇల్లులు చిన్నవి ఉంటుండే మనకు ఎక్స్ట్రా బెడ్రూమ్లు లేకుండే అప్పుడు చేస్తుండే మనం మట్ట ఈ ప్రపంచంలో వేరే ఏ కంట్రీలో పిల్లల్ని మధ్యలో పడుకోపెట్టుకోరు దేర్ ఆర్ రీజన్స్ ఎందుకు చేయొద్దు అలా నెంబర్ వన్ ఇప్పుడు నా నా పక్కన ఒక చిన్న బేబీ వాడుకుంది అనుకోండి ఇప్పుడు నిద్రలో నాకు ఏదో కల వస్తది ఏమో అయితది నేను యుద్ధం గొట్ల ఆడుతున్నా ఏదో చేస్తున్నా ఇట్లా బుర్లింది అనుకో నేను ఆ చిన్న పిల్ల చెయ్యి ఇరిగిపోవచ్చు
(13:42) నేను ఆ టెన్షన్ తో ఇట్లే పడుకోవాలి ఇట్లా పడుకో అప్పుడు బాడీలా క్రాంప్స్ వచ్చేస్తాయి మసలు బొక్కలన్నీ అరిగిపోతాయి ఇంకా ఒక బెడ్ ఇస్ నాట్ డిజైన్డ్ ఫర్ త్రీ పీపుల్ ఒక బెడ్ ఇద్దరి గురించే డిజైన్ చేసేస్తాి పక్కన ఒక బేబీ బెడ్ అని వస్తది చిన్న బెడ్ అది కొనండి ఒక 5000 ఏమో ఉంటది. అక్కడ పెట్టండి పక్కన బేబీకి కూడా కంఫర్టబుల్ మీకు కూడా కంఫర్టబుల్ ఇంక బేబీ టాయిలెట్ చేస్తారు.
(14:10) అప్పుడు మీ బెడ్ పాడైతది బేబీ బేబీస్ బెడ్ పైన చేయనియండి అది ఈజీ క్లీన్ చేయొచ్చు. అక్కడ బేబీ బేబీ బెడ పైన వాడుకుంటే మీ హస్బెండ్ వైఫ్ మీరు పట్టుకోవచ్చు కిస్లు ఇచ్చుకోవచ్చు ముద్దులు పెట్టుకోవచ్చు బేబీని మధ్యలో వడపెట్టుకొని మీ రొమాన్స్ అంతా నాశనం చేసుకుంటారు మీ ఇద్దరి మధ్యల టచ్ లేకపోతే మీ రిలేషన్షిప్ నాశనం అయినట్టే ఇంకా బేబీని మీ రూమ్లో ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాకా పెట్టుకోండి దాని తర్వాత పక్కన రూమ్లో పడపెట్టండిరా బయ సరే మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు అంటే గ్రాండ్ పేరెంట్స్ రూమ్ లో పడుకోబెట్టండి మీ బేబీని అరే హస్బెండ్ వైఫ్ మధ్యల ప్రైవేట్
(14:47) స్పేస్ ఉండాలే ఈ మాట లేడీస్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా చాలా మంది లేడీస్ ఇది కూడా చేస్తారు మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ ఒక మొగోడికి దానికంటే ఇంపార్టెంట్ నైట్ ఏమీ లేదు మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ మగవాళ్ళకు చెప్తారంట ఐ యమ స్టిల్ నాట్ ప్రిపేర్డ్ నేను సెక్స్ కి ప్రిపేర్డ్ లేను నాకు కొద్దిగా టైం కావాలి నేను టైం వచ్చినప్పుడు చెప్తా నాకు ఒక వన్ వీక్ ఇవ్వండి చచ్చిపోతాడు వాడు లోపట వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచిటెన్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి వాటెత్ క్లాస్ ఎగ్జామ్
(15:31) శ్రద్ధగా రాసిన రీజన్ ఏందంటే నేను కష్టపడాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి బిజినెస్ చేయాలి నాకు ఒక మంచి అమ్మాయి దొరకాలి నేను మ్యారేజ్ చేసుకోవాలి ఆ ఫస్ట్ నైట్ నేను అనుభవించాలి.టెన్త్ టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ వాడి ఉద్యోగంలో కష్టపడింది అంతా ఫస్ట్ నైట్ గురించే [నిట్టూర్పులు] ఇండియాలో 90 99% మన తెలుగు దాంట్లో అయితే 99% మగవాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు వాడు నిజంగా వర్జిన్ సో వాడు ఆ రోజు గురించి ఒక 30 సంవత్సరాలు వేడి చేసి ఉంటాడు ఆ రోజు ఫస్ట్ నైట్ ఐ యమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ ఐ నీడ్ టైం అంటే ఎందుకు చేసుకున్నావ అమ్మా పెళ్లి మళ్ళీ రెడీ
(16:16) లేనప్పుడు ఈవెన్ అకార్డింగ్ టు లా కోర్టు కి వెళ్తే కూడా సెక్స్ ఇయ్యని పెల్లానికి డైవోర్స్ ఇవ్వచ్చు ఎందుకంటే మ్యారేజ్ రూల్స్ ప్రకారంగా సెక్స్ అనేది ఒక కంపల్సరీ మటర్ ఇన్ ఏ మ్యరేజ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వైఫ్ టు ప్రొవైడ్ రొమాన్స్ అండ్ సెక్స్ టు ద హస్బెండ్ హస్బెండ్ రెస్పాన్ రన్సిబిలిటీ కూడా వైఫ్ కి ఇవ్వడం సో మీ మ్యారేజ్ లో రొమాన్స్ సెక్స్ మంచిగా ఉంటే సెక్స్ అంటే ఒక 50 55 60 ఇలా స్లో అయిపోతుండొచ్చు తక్కువ అయిపోతుండొచ్చు రొమాన్స్ ఎప్పటికీ ఉండాలి సచ్చేదాకా ఉండాలి మీరు ఇంకొక్కటి లేడీస్ దయచేసి
(17:03) రిక్వెస్ట్ చేస్తున్నా మీ మొగుడు ముందు మంచి బట్టలు వేసుకోండి మీ మొగుడు ఆఫీస్ కి ఇంటికి వచ్చే వచ్చే లోపటనే స్నానం చేసుకొని ఫ్రెష్ గా తనకు నచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకొని ఉండండి. దినమంతా ఇంట్లో ఒక్కటే రెండు నైటీలు ఉంటాయి మీ దగ్గర అదే నైటీలు వేసుకొని మీ మొగుడు ముందు లూజుగా ఇట్లా ఉంటది నైటీ ఆ నైటీ వేసుకొని స్నానాలు చేసుకోకుండా అడ్డమైన జుట్టు ఇట్లా పెట్టుకొని ఉంటే వాడికి ఏం ఇంట్రెస్ట్ వస్తది మీ దిక్కు ఇయ్యాలి రేపుఇస్గ్ర లో వందల లక్షల అమ్మాయిలు మంచి మంచి ఫోటోలు పెడుతున్నారు హీరోయిన్లు సెక్సీగా ఉంటున్నారు అవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఏం మూడ్
(17:44) వస్తది మీ మొగుడికి మీ మొగుడు ఇప్పుడు ముందు మీరు పెద్దగా అందంగా ఉన్నా లేకపోయినా మీరు హీరోయిన్ లాగా ఉండే అవసరం లేదు ఫస్ట్ మీరు గ్రూమింగ్ చేసుకోండి. గ్రూమింగ్ అంటారు అంటే కొద్దిగా నీట్ గా ఉండడం స్నానం చేసుకోవడం పర్ఫ్యూమ్ ఏదో ఒకటి కొట్టుకోవడం మంచి మీ హస్బెండ్ కి నచ్చిన చీర కట్టుకోండి లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకోండి లేకపోతే సెక్సీ బట్టలు వేసుకోండి మీ హస్బెండ్ వచ్చినప్పుడు చిన్న స్కర్ట్ అఫ్కోర్స్ వై నాట్ మీ హస్బెండ్ ముందు వేసుకోకపోతే ఎవరి ముందు వేసుకోండి [నిట్టూర్పులు] దీస్ areర్ ద బేసిక్స్ ఆఫ్ ఏ మ్యరేజ్ అంతే నేను చెప్పాలనుకుంటుంది సో ఫ్రెండ్స్
(18:30) మీకు నాతో మ్యారేజెస్ రిలేషన్షిప్ కరియర్ బిజినెస్ ల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ లో ఈ వీడియో చూస్తున్నారంటే సింపుల్ గా డిస్క్రిప్షన్ కి వెళ్ళండి డిస్క్రిప్షన్ లోనే ఫస్ట్ వెబ్సైట్ ఉంటదివేటటులైడాకా ఇది నా కన్సల్టింగ్ ఫమ్ వన్వే టులైఫ్కా మొత్తం వెబ్సైట్ చదవండి మొబైల్ ఫోన్లో లాప్టాప్ లో ఐపాడ్లో దేంట్లో కూడా మీరు సింపుల్ గా టైప్ చేయొచ్చు వన్వేటలైడాకా అనేసి టైప్ చేసి ఎనీ బ్రౌజర్క్రోమ్ ఎనీథింగ్ వెబ్సైట్ మొత్తం చదవండి అక్కడనే నా WhatsAppట్ నెంబర్ ఉంటది WhatsAppట్ ఐకాన్ ఉంటది మొబైల్ లోనైతే డైరెక్ట్ WhatsApp ఐకాన్ క్లిక్ చేస్తే మీ మొబైల్
(19:07) లో WhatsApp ఓపెన్ అవుతది హాయ్ వికాస్ పంపియండి నేనే మీకు రిప్లై చేస్తా ఇదే మొబైల్ లోకి రిప్లై చేస్తా మనము మాట్లాడొచ్చు నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను జనరల్ గా నైట్ టైం లో ఫ్రీ ఉంటున్నా నేను మాట్లాడొచ్చు మనము థాంక్యూ వెరీ మచ్ టేక్ కేర్ మ్యారేజ్ అనేది చాలా అందమైన విషయము కానీ ఎలాంటి అందమైన విషయాన్ని కూడా మనం కాపాడుకోవాలి దాని గురించి కష్టపడాలి మొగోడు ఒక్కడే కష్టపడడం కాదు మొగోడు ఒక్కడే సంపాదించని బయట పోయి సావడం కాదు లేడీస్ కూడా మీరు జాబ్ చేసినా చేయకపోయినా లేడీస్ మీ హస్బెండ్ ని సెక్సీగా చూడండి [నవ్వు] బా బాయ్

No comments:

Post a Comment