అందరితో మంచిగా మాట్లాడు. మళ్ళీ ఈ దారిన వస్తావో రావో! Speak kindly. You May Never Pass This Way Again
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=CGbY-v95wps
Transcript:
(00:01) [గురకలు] ఒక వ్యక్తి నాకు మొట్టమొదటిసారిగా ఫోన్ చేశడండి. ఫోన్ చేసి నమస్కారం సార్ మీ వీడియోలు అవి చూస్తుంటాను నేను మీ సబ్స్క్రైబర్ ని కూడాను మీ వీడియోలు అవి చాలా బాగుంటాయి సార్ మాతో మాట్లాడుతున్నట్టే ఉంటాయి. మీరేమన్నా ఫిలాసఫరా అని అడిగాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది లోపల కొంత నవ్వుకున్నాను కూడా లేదండి నేను కేవలం బావకుండ అంతే సమాజం ఇలా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటాను నేను అని చెప్పానండి అలా అంటూనే సార్ మీరు ఏం చేస్తుంటారు అన్న నేను గవర్నమెంట్ స్కూల్ లో తెలుగు పండిట్నండి అన్నాడు నీ వయసు ఎంత అన్నా 56 సంవత్సరాలు సార్ అని అన్నాడండి
(00:41) [గొంతు సవరించుకోవడం] సరే ఆ తర్వాత ఆయన నేను కాసేపు మాట్లాడుకున్నా అనుకోండి అంటే నాకు ఆయన వాక్యం ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే ఇది చాలా కాలం గుర్తుండిపోతుందండి నాకు చాలా కాలం గుర్తుండిపోతుంది కూడా అందుకనే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఒక మంచి మాట ఒక మంచి పుస్తకం ఒక మంచి వాక్యం అలాగే మంచి సంఘటన చివరికి ప్రశంస కూడాను చాలా కాలం గుర్తుండిపోతుందండి అయితే జీవితం చాలా విచిత్రమైందండి ఎవరు ఎప్పుడు పరిచయం అవుతారు అన్నది ఎవరికీ తెలియని ఒక పెద్ద ప్రశ్న దీన్నే ఆధ్యాత్మికంగా కాజ అండ్ ఎఫెక్ట్ థియరీ అని అంటారు తెలుగులోనేమో కార్యకారణ
(01:18) సంబంధం అంటుంటాం కదా కానీ ఇంకొక వాస్తవం ఏంటంటే నీ తల్లిదండ్రులు నువ్వు పుట్టే ఊరు పెరిగే ప్రాంతం జీవిత భాగస్వామి పిల్లలు అలాగే నీకంటే ముందు పుట్టించబడి సిద్ధంగా ఉన్న గురువులు ఉంటున్నా లేకపోతే [గొంతు సవరించుకోవడం] ఉండబోతున్న ఈజన జన సముదాయం ఇవన్నీ కూడా గొప్ప వాస్తవాలుండి. వాస్తవం అనే మాట నేను ఎందుకు అంటున్నాను అంటే [గొంతు సవరించుకోవడం] మీరు అనుభవిస్తున్నారు కాబట్టి ఆ మాటక వస్తే మీరు తెలిసి తెలియక చేస్తున్న రోజువారి పనులు కూడాను ముందే నిర్ణయించబడిన గొప్ప వాస్తవాలు ఎంతముందు
(02:03) అన్నది మనం ఎవరం కూడాను చెప్పలేమ అన్నమాట ఇప్పుడైతే ఇక్కడ ఉన్నామో రేపు ఎక్కడ ఉంటామో తెలియదు కదా కాకపోతే మన చేతుల్లో మటుకు ఉన్నది ఒకటే మాట కాబట్టి నేను ఏమంటానఅంటే అందరితో మంచిగా మాట్లాడు చివరికి శత్రువుతో కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన వాక్యం ఉందండి అదేంటంటే నువ్వు శత్రువు గురించి పదే పదే ఆలోచిస్తున్నావ అంటే అతడు నిన్ను జయిస్తున్నాడు అనే అర్థం అంటే నువ్వు ఓడిపోతున్నావని వేరే చెప్పక్కర్లేదు కదా అలాగే నువ్వు శత్రువుని చూసి ప్రశాంతంగా గనుక నవ్వగలిగితే నువ్వు అతని ఆయుధ అపహరిస్తున్నట్టే అంతేనండి అంతకంటే ఏం లేదు. సో ఈ విషయానికి
(02:50) జస్ట్ కొంచెం పక్కకు జరిగి మనం మాట్లాడుకుంటే ఇంకో విషయం కూడా ఉందండి అదేంటంటే ప్రతి వ్యక్తిలోనూ మీలో లేని మీకు అవసరమైన పాయింట్ ఏదో ఒకటి ఉంటుందండి. దాన్ని గనక మనం పట్టుకోగలిగితే కాలంతో పాటు ఈ పెరుగుతున్న సంబంధాలు ఉన్నాయి చూసారా అవే ముందు ముందు మనకు విడదీయరానివి అయిపోతాయండి. ఇప్పుడు జీవితంలో శత్రువులు అంటే ఉండరండి అవన్నీ కూడాను మన మనోభావనలే మీ అందరికీ తెలుసు కదా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వాళ్ళ అంతే ఇంకోలాగా ఉండడానికి కుదరదు ఎందుకంటే సృష్టిపరంగా భగవంతుడు అతనికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చి భూమి మీదకి
(03:35) పంపించాడు అతను నేర్చుకుంటాడులే అని చెప్పేసి అని నేను చాలాసార్లు చెప్పానండి అయితే ఒక జీవిత సత్యం ఫిలాసఫీ ఏంటంటే మనం బతికి ఉన్నంత కాలము అందరితో మంచిగా మాట్లాడు మళ్ళీ ఈ దారిన వస్తావో రావో ఎందుకంటే మన జీవిత కాలంలో ఎన్నో చోట్ల ఉన్నాం ఒక్కొకసారి ఆ ప్రదేశాలకి వెళ్తాం ఒక్కొకసారి జీవిత కాలంలో మళ్ళీ ఆ ప్రదేశాలకి వెళ్ళమండి.
(04:04) కాబట్టి మనం చేయవలసింది ఎలా ఒక్కటే మంచిగా మాట్లాడటమే అలా మనం వాళ్ళకి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడమే ఇదేమన్నా ఖర్చుతో ఉండే పని చెప్పండి కాదు కదా మీ అందరికీ తెలుసు కదా నేను ఉదాహరణలు బాగా ఇస్తుంటాను వీడియోలో అని చెప్పేసి సో ఒక ఉదాహరణ అండి ఒక కొడుకు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడల్లా అతని వృద్ధ తల్లి నాన్న బాక్స్ తీసుకెళ్తున్నావా నీళ్ల బాటలు అది పెట్టుకున్నావా పర్సు పెట్టుకున్నావా మొన్న ఆ పర్సు పెట్టుకోకుండా వెళ్లేదు అదే రాత్రంతా జలుబుగా ఉంది టాబ్లెట్ ఏమనా పెట్టుకున్నావా స్కూటర్లో పెట్రోల్ ఉందా అని ఇలా రోజు అడుగుతూ ఉంటుందండి తల్లి కదా మరి ఈ కొడుకు
(04:48) రోజు చిరాగు పడేవాడు అమ్మ నన్ను విసగించక ఊరికే అని వెళ్ళిపోయేవాడండి చిరాగ్గా ఒకరోజు ఆఫీస నుంచి జస్ట్ అలా బయలుదేరాడు ఫోన్ వచ్చింది. అమ్మ పోయింది అమ్మ ఇక లేదు అని చూసారా ప్రతిరోజు మనం పడే ఒక క్షణం చిరాకు మనకి జీవితాంతం ఒక పశ్చాత్తాపాన్ని మిగిలిచిందా లేదా అదే రోజు కాళ్ళకు నమస్కారం పెట్టి అమ్మ ఇలా అంటున్నప్పుడు అలా ఆ ముడతల బుగ్గలని ఎలా తడివి అన్ని ఉన్నాయిలేమ్మా నువ్వేం కంగారుపడకు అని గనుక అని ఉంటే అసలు పశ్చాత్తాపమే ఉండేది కాదు కదండ సో ఆలోచించాలి మనం అంతే ఆలోచించాలి జన్మని ఇచ్చిన తల్లి కదా అలాగే జన్మని ఇచ్చిన
(05:32) తండ్రి రు కదా ఇంకో ఉదాహరణ అండి నేను ఏదో నోట్స్ రాసుకుంటూ ఉంటే నాకు దొరికింది. ఒక టీచరు రోజు క్లాస్ రూమ్లో నవ్వుతూ పేరు పేరున అందరి విద్యార్థులని పలకరించేవాడండి నాన్న ఎలా ఉన్నావు ఏంటి బాగా చదువుతున్నావా ఇంట్లో అందరూ బాగున్నారా అని 10 ఏళ్ళ తర్వాత ఒక ఒక విద్యార్థి ఈయన కలిసాడండి ఈయన అప్పటికే పెద్దవాడు అయిపోయాడు.
(05:59) ఆయన ఏమన్నాడంటే ఈ టీచర్ తో సార్ మా ఇంట్లో నన్ను అందరూ ఎద్దేవా చేసేవాళ్ళు తక్కువ తీసి మాట్లాడేవాళ్ళు కానీ మీరు మటకు రోజు అరేయ్ బాగున్నావా అని అడిగేవారండి ఆప్యాయంగా నిజంగా చెప్పాలంటే సార్ అదే నన్ను బ్రతికిచ్చింది. నిన్ననే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది నేను గేషడ్ ఆఫీసర్ అయ్యాను అని చెప్తాడండి. చూశరా రోజు గారి గురువుగారి యొక్క మాట ఆ స్టూడెంట్ కి ఒక అద్భుతమైన జీవితం అయింది.
(06:29) ఒకటండి మనం మంచిగా మాట్లాడుతూ ఉంటే కొంతమంది మనల్ని తక్కువ చేసే అవకాశం ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. తక్కువ చేసినంత మాత్రాన ఊరిగేది ఏమని చెప్పండి. కాబట్టి మంచిగా మాట్లాడటం ఎప్పుడు కూడాను బలహీనత కాదు. అది మన సంస్కారం మన వ్యక్తిత్వం ఇప్పుడు నువ్వు మంచి అనే విత్తనాలను చల్లుకుంటూ పో ఏదో ఒక రోజు అవి వృక్షాలుగా మరి నీకే కాదు అంటే నువ్వు రిటర్న్ వస్తున్నప్పుడు నీకే కాదు ఎంతో మంది పాఠశాలలకి నేరనిస్తాయిగా ఎన్ని వందల పక్షులకు ఆశ్రయాన్ని ఇస్తాయి కదా అవి కాబట్టి మాటకు ఉన్న విలువ అంత గొప్పదండి ఇప్పుడు మాట్లాడటం కూడాను ఒక కరమే
(07:11) మంచి మంచిగా మాట్లాడటం అనేది పుణ్యకర్మ కఠినంగానో అవమానంగానో మాట్లాడితే వాటికి ప్రతిధ్వని ఉంది చూసారా అది ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మన జీవితానికి తిరిగి వస్తుందండి అప్పుడు అనుకుంటాం ఆరోజు మనం అలా మాట్లాడాం కదా ఈరోజు నా పరిస్థితి ఏమైంది అని ఒక్కటండి మనం ఈ భూమి మీద శాశ్వతం కాదు ఆ మాటక వస్తే శాశ్వత అతిథులం కాదు కేవలం అద్దిక ఉండానికి వచ్చాం అంతే ఈ భూమి మీద అయితే మీరు వేరు వేరు గదులో ఉంటున్నామ అంతే అందరూ కూడాను కొంతకాలం మనతో పాటు ఉంటారండి లేకపోతే కొంత దూరం మనతో ప్రయాణం చేస్తారు.
(07:52) అందుకంటే ఎక్కువ చేయాలి కదా కాబట్టి విడిపోవడానికి ముందుగా కొంచెం ప్రేమగా మాట్లాడితే ఏమవుతుంది అంటే ఆ మాటే జ్ఞాపకం అవుతుందండి. ఏదో పరుషంగా మాట్లాడి ఎద్దేవా చేసి వెళ్ళిపోయామ అనుకోండి అది ఒక్కొక్కసారి జీవితంలో మళ్ళీ భూమిమరాంగ కర్మలాగా మనకి తిరిగివచ్చి జీవితకాలం పశ్చాత్తాపం అవుతుందండి నువ్వు ఎంత కరోపతివైనా కావచ్చుండి కానీ ఎవరు కూడాను నువ్వు పోయిన తర్వాత నీ ఆస్తిని గుర్తుపెట్టుకోరు నువ్వు ఎలా మాట్లాడావు ఇంత సంపద అన్నా కూడాను ఎంతమందిని ఆదుకున్నావు ఎంతమంది కన్నీళ్లను తుడిచావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడండి కారణం ఏంటంటే మళ్ళీ చెప్పాను కదా
(08:36) అందరితో మంచిగా మాట్లాడు మళ్ళీ దారిన వస్తావు రావు అతను చేసింది కూడా నువ్వు అదేనండి ఇక్కడ ఒక ఫిలాసఫికల్ గా మనం కాసేపు గనక మాట్లాడుకున్నట్లయితే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరికో చివరిసారి వినిపించే మాట కావచ్చు చివరిసారి వినిపించే మాట కావచ్చు అంటే నేను మళ్ళీ అతన్ని కలవకపోవచ్చు కదా కానీ నీ ఆప్యాయత అతని జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు కదా ఇ మళ్ళీ నేను ఒక మంచి ఉదాహరణ ఇస్తానండి అంటే పుస్తకంలో నాకు దొరికింది అది నాన్సీ అనే వృద్ధురాలు వర్జీనియాలో ఉన్న ఒక చర్చిలో ఉన్న కార్పెట్టుని తట్టుకొని పడిపోయిందండి దగ్గర దగ్గర 85 86 ఏళ్ళు ఉంటాయి అలా
(09:22) పడిపోగానే కాసేపు అకస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. కొంచెం కోలుకున్న తర్వాత ఈ హాస్పిటల్ స్టాఫ్ ఆమెని స్ట్రెచర్ మీద పనుకోబెట్టి లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఆమె ఒక్కసారి నా కూతురిని పిలవండి అందడి కూతురుని పిలిచారు కూతురేమో దగ్గరికి వచ్చి నిలబడింది అందరూ ఏమనుకున్నారంటే ధైర్యం కోసం పిలిచిందేమో అని అనుకున్నారండి కానీ ఆ కూతురితో నాన్సీ అనే వృద్ధురాలు ఏమందంటే ఈ కలెక్షన్ ప్లేట్లో ఈరోజు వేద్దాం అనుకున్న డబ్బు నా హ్యాండ్ బ్యాగ్ లో ఉంది అది తీసి ఫాదర్ కి ఇవ్వ మర్చిపోవద్దు అని అందరూ ఆశ్చర్యపోయారు మర్చ ఆమె చనిపోయింది.
(10:02) కానీ ఆమె మాటలు మటుకు ఆ చర్చి ఎన్నో తరాలుగా గుర్తుపెట్టుకుందండి ఎన్నో తరాలుగా గుర్తుపెట్టుకుంది అన్నమాట పుస్తకంలో చదివితే నాకు గుర్తుకొచ్చింది. అంటే ఎన్నో వేల హృదయాలని కదిలిచిన ఒక అనుభూతిని మిగిల్చిందండి. అందుకనే నేను మళ్ళీ చెప్తాను అందరితో మంచిగా మాట్లాడు మళ్ళీ వీళ్ళందరినీ చూస్తావో లేదు అదే చివరి మాటని ఆ నాన్సీకి తెలుసంటే తెలియదు కదా అలాగే మనకు కూడాను ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కానీ చివరి మాటలని మనకు కూడా తెలియదండి ఇప్పుడు ఆపిల్ కంపెనీ అధినేత ఉన్నాడు కదా స్టీవ్ జాబ్స్ అతన్ని మానవత్వం వైపు నడిపించిన మాట ఒకటేనండి అంటే వాక్యం ఒకటే అదేంటంటే ఇదే
(10:48) నా చివరి రోజు అయితే దీన్ని గనుక స్ఫూర్తిగా తీసుకుంటే మనం కూడాను మానవత్వం వైపుకి కదులుతామండి. ఇదే నా జీవితంలో చివరి మాట అయితే అని అనుకుంటున్నప్పుడు అల్లా మనం బాధ పెట్టే మాటలను మటుకు మాట్లాడవండి. సింపుల్ గా చెప్పాలంటే ఇదే జీవించే కడ అంతేనండి అంతకంటే ఏం లేదండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే జీవితం ఎప్పుడు కూడాను ఒక రహస్యం చెప్పదండోయి చివరి కలయక ఎప్పుడు జరుగుతుందో చెప్పదు చివరి చూపు ఎప్పుడు ఉంటుందో చెప్పదు చివరి మాట ఎప్పుడు పలుకుతామో కూడా నువ్వు చెప్పదండి.
(11:29) కాకపోతే మనిషి చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే ఇంకొక అవకాశం ఉంటుందని నమ్ముతూ ఉంటాడు. అసలు అవకాశం ఉంటుందో లేదో తెలియదండి అమ్మను చిరాకు పెట్టిన వాళ్ళందరూ కూడాను అమ్మ మరణించిన తర్వాత పార్దివ దేహం దగ్గర అలాగా నిలబడి అమ్మ ఒకసారి కళ్ళు తిరగవమ్మ ఇంకోసారి రా నాన్న అని పిలు అని అనటం కూడా మనం చూసాం కదా ఫోటో ముందు నిలబడి అమ్మ ఇంకోసారి కనిపించు ఒక్కసారి ఒక్కసారి మాట్లాడి వెళ్ళు అని మౌనంగా ప్రార్థించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా కానీ బ్రతికున్నప్పుడు మటకు బిజీగా ఉన్నానో డిస్టర్బ్ చేయొద్దు నిన్ను సదా ఆపు అని అంటూ ఉంటాం.
(12:15) ఎప్పుడనా అమ్మ నిశశబ్ధంగా వచ్చి పక్కన కూర్చొని తన చేతిలోకి మన చేతిని తీసుకుంటే మొహంలో మొహం పెట్టి కొద్దో గొప్పో హేళనగా ఎంత సెంటిమెంట్ అవసరమా అని కూడాను అంటుంటాం కదండీ అట్లా అన్నవాళ్ళు కూడా ఉన్నారు అంటే అట్లా ఎద్దేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి కానీ తలుచుకున్నప్పుడల్లా వాళ్ళ జీవితంతో రోధిస్తారా లేదా రోధిస్తారు కదండీ సమాధి ముందు ఫోటో ముందు ఏడుస్తారు కూడా ఇంతకు మించిన విషాదం లేదండి మనిషి జీవితంలో అంటే విషాదం [గొంతు సవరించుకోవడం] అంటే అసలు మనం చనిపోవడం కాదు బ్రతికి ఉన్నప్పుడే మనలోని మానవత్వం చనిపోవడం కదా ఉన్నట్టుండి ఒక మిత్రుడు చనిపోతాడు.
(13:03) ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే అతను ఎత్తుతాడు ఎత్తాడు కదండి అట్లాగే మన కుర్చిలో ఎప్పుడూ కూడాను నా అన్న అమ్మ అలా కూర్చుంటూ ఉంటుంది కానీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇ ఆ కుర్చిలో ఆమె కూర్చోలేదు కదా అంటే ఆ కుర్చీలో ఇక ఆమె కనపడదు కదా ఆ రోజు నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది అని అప్పుడు అనుకుంటాం అప్పుడే కాదు జీవితాంతం అనుకుంటూ ఉంటాం కూడా ఒక్కటండి కాలం వెనక్కి తిరగదు మాట వెనక్కి రాదు అలాగే అలాగే మనిషి కూడాను వెనక్కి రాడండి.
(13:35) అందుకనే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అందరితో మంచిగా మాట్లాడు అందరితో మంచిగా మాట్లాడు మళ్ళీ దారిన వస్తవరావు శాస్త్ర వాక్యం కూడా ఏమంటుందంటేనండి అనిత్యం అసుఖం లోకం అని ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని చెప్తుందండి అంతే శాశ్వతం అని మనం అనుకున్నప్పుడల్లా ఈ విశ్వం ఉంది చూసారా ఓరి పిచ్చివాడ అని నవ్వుకుంటూ ఉంటుందండి. ఇప్పుడు మంచి మాటలు చిన్నవే కావచ్చుండి కానీ వాటి ప్రతిని ఉంది చూసారా అది అంత లేనిదండి ఒక్కొకసారి హృదయ వేదనని జీవితాంతం మిగిలి చేస్తుంది అన్నమాట సారీ చెడ్డ మాట చెడ్డ మాట మంచి మాటలు
(14:22) జీవితాంతం ఆనందాన్ని ఇస్తాయి. అలాగే క్షమాపణ చెప్పడానికి చాలామంది సందేహిస్తూఉంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశారుని కానీ రేపనే అవకాశం రాకపోవచ్చు కదా బ్రతికున్నప్పుడే క్షమాపణ చెప్పేస్తే సరిపోతుంది గా భార్యకి గాని భర్తకు గాని తల్లిదండ్రులకు గాని మిత్రుడికి గాని చివరికి గురువుకి గాని చివరిగా ఒక్క మాట అండి అదేంటంటే ఎదుటివాడి జీవితంలో నువ్వు చివరి మనిషివి కాకపోవచ్చు కానీ నువ్వు పలికిన మాట మాత్రం అతను చివరి వరకు మర్చి మంచుకోలేని మాట కావాలండి మాట కావాలి అందుకనే అందరితో మంచిగా మాట్లాడు మళ్ళీ ఈ దారిన వస్తావో రావు
(15:10) స్పీక్ కైండ్లీ యుమే నెవర్ పాస్ దిస్ వే అగైన్ ఎందుకనండి కొంతమందితో మాట్లాడుతూ ఉంటే [గొంతు సవరించుకోవడం] నాకు కూడా నువ్వు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. తొందరపడి పుషక ఒక మాట అనేసానే అని తర్వాత బాధపడుతూ ఉంటాను. అందుకని ఇవాళ ఏదో నా పాతకాయతలు తెలియజేస్తుంటే చిన్న కాన్సెప్ట్ కనిపించిందండి ఇదగో దాన్ని ఇలా డెవలప్ చేసి నేను మీ ముందు మాట్లాడుతున్నాను.
(15:34) ఇంతేనండి అనందుకు కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ లైక్ బటన్ ఎటు మీరు నొక్కుతారు నాకు తెలుసు. నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ YouTube లోకి వెళ్లి ఎంఈఆర్ టచ్ ఐ స్పేస్ ఇచ్చి కే ఐ ఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పి ఓఆర్ యు ఆర్ అని నా ఇంటి పేరుతో ఛానల్ ఓపెన్ అవుతుందండి.
(16:00) చిన్న అభ్యర్థన ఏంటంటే మంచి మెసేజ్ ని మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఇప్పుడన్న వీడియో ఓపెన్ చేసినప్పుడు నేను మొట్టమొదటిగా చూసుకునేది ఎంతమంది చూశరని కాదండి ఎవరు ఎలా స్పందించారు అని చెప్పేసి స్పందన నుంచి కూడా నేను నేర్చుకునే అవకాశం ఉందండి నేర్చుకుంటున్నాను కూడా సో ఇదండి వీడియోలో సంగతి నమస్కారం
No comments:
Post a Comment