Thursday, July 16, 2026

గురువును గుడ్డిగా నమ్మొద్దు | దొంగ గురువులను ఎలా గుర్తించాలి? || ఆచార్య ప్రశాంత్

గురువును గుడ్డిగా నమ్మొద్దు | దొంగ గురువులను ఎలా గుర్తించాలి? || ఆచార్య ప్రశాంత్

Author Name:Acharya Prashant Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=g5xmEwUKSxk



Transcript:
(00:00) గురుదేవులు చెప్తున్నారంటే సరిగ్గానే ఉంటుందిలే నీకు ఎలా తెలుసు ఎవరో కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన లేదా గుండు కొట్టించుకున్నంత మాత్రాన లేదా సంస్కృతంలో నాలుగు శ్లోకాలు చెప్పినంత మాత్రాన లేదా తన పేరు పక్కన గురువు సద్గురువు ఆచార్య అని తగిలించుకోగానే [సంగీతం] వెంటనే అమ్మో జై భగవాన్ అని పడిపోతారు. చాలామంది సంస్కృతం వినగానే అలా పడిపోతారు.
(00:20) ఆ సంస్కృతంలో హాస్పిటల్ దారి అటువైపు ఉంది అని చెబుతున్న సరే అది వినగానే వెంటనే నేల మీద సాష్టాంగ పడిపోతారు. ప్రపంచమంతటా ముఖ్యంగా భారతీయుల్లో వెంటనే వంగిపోయే ఈ అలవాటు [సంగీతం] చాలా దారుణమైనది. ఎవరో ఆధ్యాత్మికత పేరుతో ఎగిరే పాములు వస్తాయని ఆ పాముల వల్ల సిద్ధి కలుగుతుంది జీవితం ధన్యమవుతుంది అని చెబుతుంటే నువ్వు ఆ పాము కథలు వింటున్నావ్.
(00:44) నువ్వు చదువుకొని వాడివైతే ఎవరో మూఢ నమ్మకాల కథలు చెప్పి నిన్ను వెర్రివాడిని చేస్తుంటే నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు నిరక్షరాస్ుడివి కాదు కదా వారు అలా గురువులుగా చలామణి అవుతున్నారంటే దానికి కారణం నువ్వు ఎప్పుడూ ప్రశ్నించకపోవడమే ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నువ్వు ఎప్పుడు వారితో వాదించలేదు. టేబుల్ కి అవతలు కూర్చున్న వ్యక్తి నిజంగా జ్ఞాని అని నీకు ఎలా తెలుసు? అతను ఒక మోసగాడు ఎందుకు కాకూడదు.
(01:08) ఎవరినైనా గురువుగా అంగీకరించే ముందు వారితో తర్కించడం చాలా అవసరం. అలా కాకుండా ఆ గురుదేవులకు అసలు విషయమే తెలియదని తర్వాత తెలిస్తే నువ్వు ఒక్క ప్రశ్న వేయగానే వారు తలకిందులు అయిపోతారు. అప్పుడు నీకే సిగ్గు అనిపిస్తుంది ఛి వేలనా నేను ఇప్పటిదాకా గురువుగా భావించింది అని వారు గురువులయ్యారంటే కారణం నువ్వు ఎప్పుడూ ప్రశ్నించలేదు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు వారితో ఎప్పుడూ వాదించలేదు.
(01:34) అది చాలా ముఖ్యం. అలా తర్కించి పోరాడిన తర్వాత అప్పుడు నీలో కలిగే గౌరవం అది నిజమైన గౌరవం ఎందుకంటే నువ్వు నీ సర్వశక్తులు వడ్డి ఆ గురువును ఓడించడానికి ఆయన మాట తప్పు అని నిరూపించడానికి నీ శక్తినంతా వాడావు అయినా సరే ఆయన తప్పు అని నువ్వు నిరూపించలేకపోయావు. అప్పుడు కలిగే గౌరవం అది నిజమైనది. ఒకవేళ తప్పు అని నిరూపిస్తే ఇంకా మంచిది నీ జీవితం మిగిలింది.
(02:10) ఒక దొంగ గురువు ఉచ్చులో పడకుండా తప్పించుకున్నావు. కానీ మనందరిలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో వెంటనే తలవంచే ఈ అలవాటు చాలా గలీజ్గా ఉంటుంది. ఎవరో కాషాయ బట్టలు కట్టగానే లేదా ఎవరో గుండు కొట్టించుకోగానే లేదా ఎవరో సంస్కృత శ్లోకాలు నాలుగు వల్లించగానే లేదా ఎవరో పేరు ముందు గురువు సద్గురువు ఆచార్య అని తగిలించుకోగానే వెంటనే అమ్మో జై భగవాన్ అంటారు.
(02:53) జై భగవాన్ చాలామందికి సంస్కృతం వినగానే కాళ్ళు వణకుతాయి. అక్కడ ఏం చెప్తున్నారో కూడా పట్టించుకోరు ఆ సంస్కృతంలో ఒకవేళ హాస్పిటల్ దారి అటువైపు ఉంది అని చెప్తున్న అది వినగానే వెంటనే నేల మీద పడిపోతారు ఎందుకంటే ఆయన సంస్కృతం మాట్లాడారు కదా ఎందుకు నీ జీవితం అంత చులకన అయిపోయిందా ఎక్కడ పడితే అక్కడ అర్పించేస్తావా చెప్పు నీకు నీ చైతన్యం పట్ల నీ ప్రజ్ఞ పట్ల నీ
(03:39) మేధస్సు పట్ల కనీసం గౌరవం లేదా నిన్ను వెర్రివాడిని చేస్తున్నారంటే కారణం నువ్వు వెర్రివాడివి కావడానికి సిద్ధంగా ఉండటమే చిన్న పిల్లలకు కథలు చెప్పినట్లు గాలిలో ఎగిరే వాహనం
(04:26) ఆకాశంలో అడవి ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా కథలు చెప్తున్నారు ఆ పెద్దవాళ్ళు కూడా వెర్రివాళ్ళు అవుతున్నారు. ఎవరో ఆధ్యాత్మికత పేరుతో ఎగిరే పాములు వస్తాయి అని చెప్తున్నారు. ఆ పాముల వల్ల ఏదో సిద్ధి కలుగుతుందని జీవనదానం వస్తుందని చెప్తుంటే నువ్వు నమ్ముతున్నావా? నీ వయసుఎంత బాబు నువ్వుటెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ లో సైన్స్ పేపర్ రాయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు గుర్తుందా సైన్స్ విషయంలో నువ్వు
(05:13) ఎంత సీరియస్ గా ఉన్నావో ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలనుకున్నావ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సూత్రాల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావు. ఇంటర్ కి వచ్చేసరికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ టెన్షన్ అప్పుడు నువ్వు ఫిజిక్స్ లోతుల్లోకి వెళ్లి చదివావు. నువ్వు అనుకున్నావు జీవితంలో ఇది చాలా ముఖ్యం ప్రపంచం ఎలా పనిచేస్తుందో నేను అర్థం చేసుకోవాలి అని నువ్వు ఫండమెంటల్ ఫోర్సెస్ గురించి తెలుసుకోవాలనుకున్నావ్ గ్రావిటేషన్ ని అర్థం చేసుకున్నావ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ని అర్థం చేసుకున్నావ్ ఒకవేళ నువ్వు ఇంజనీరింగ్ చేసి ఉంటే
(06:00) లేదా సైన్స్ చదువుతూ ఉంటే నువ్వు క్వాంటం ఫిజిక్స్ ని కూడా అర్థం చేసుకున్నావు కానీ ఈరోజు నీ ముందు కూర్చున్న వాళ్ళు ఏమాత్రం సైన్స్ లేని పిచ్చి మాటలు చెప్తుంటే నువ్వు వింటున్నావు. మళ్ళీ నీకు ఆశ్చర్యం వేస్తుంది జీవితంలో మార్పు ఎందుకు రావడం లేదు అని మళ్ళీ ఆశ్చర్యపోతావు నాకు ఏ సమాధానం కూడా సరిపోవటం లేదేంటి అని నువ్వు చదువుకొని వాడివైతే ఎవరో ఒకరు మూఢ నమ్మకాల కథలు చెప్పి నిన్ను బురిడీ
(06:46) కొట్టిస్తుంటే నేను అర్థం చేసుకునేవాడిని కానీ నువ్వు చదువుకున్నావు కదా ఇక్కడ పిహెచ్డిలు డాక్టర్లు ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లు కూర్చున్నారు అయినా సరే ఏవేవో పిచ్చి మాటలు నడుస్తున్నాయి. గాలిలో ఎగిరే వాహనాల గురించి కథలు చెప్తున్నారు. జిజ్ఞాస పెంచుకో
(07:33) ప్రశ్నలు అడుగు ఒకవేళ నా వీడియో వింటున్నావ అంటే నేను ఏం చెప్పానో నీకు అప్పుడు అర్థంవుతుంది ఎప్పుడైతే నువ్వు ఆ మాటలను లోతుగా విశ్లేషిస్తావో ఆ మాటలతో నువ్వు మమేకం కావాలి ఆ మాటలతో ఒక లోతైన అనుబంధాన్ని పెంచుకోవాలి. అసలు ఆ ఆలోచనే లేదు పైపైన వినేసి గురుదేవులు చెప్తున్నారు కదా సరిగ్గానే ఉంటుందిలే అనుకుంటే నీకు ఏం అర్థంవుతుంది ఏమీ అర్థం కాదు.
(08:16) నువ్వు ఎప్పుడైతే ప్రశ్నించవో అప్పుడు నువ్వు గురుదేవులకు కూడా అన్యాయం చేస్తున్నట్టే సగం మంది గురువులను పాడు చేసేది ఆ అందభక్తులే ఎందుకంటే గురువులకు అర్థంయపోతుంది ఇక మమ్మల్ని ఎవరూ ప్రశ్నించరు అని అప్పుడు వారు ఏదైనా మాట్లాడతారు. ఏదైనా ఎందుకంటే ఎవరూ నిలదీయరు ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా వాగుతారు. ఎందుకు ఎలా
(09:11) దేనికోసం ఇవన్నీ చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఏవి ఎందుకు ఎలా దేనికోసం ఏ విధంగా వీటిని అడగండి నేను చెప్పిన మాటలతో నువ్వు ఎప్పుడైతే వాదిస్తావో అప్పుడు నీకు అర్థంవుతుంది నేను చెప్పాలనుకున్నది అది కాదు నువ్వు అర్థం చేసుకున్నది వేరు అని అసలు నేను చెప్పేదంతా పచ్చి అబద్ధం అని
(10:03) నీకు కనిపిస్తుందేమో ఆ అవకాశాన్ని ఎందుకు కాదుఅనుకుంటావు నీకెలా తెలుసు టేబుల్ కి ఇటువైపు కూర్చున్నవాడు జ్ఞాని అని తను ఒక దొంగ మోసగాడు ఎందుకు కాకూడదు నీకెలా తెలుసు మళ్ళీ చెప్తున్నాను ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం పరీక్షించడం చాలా ముఖ్యం కదా నువ్వు బట్టను కొనేటప్పుడే ముందర వాటిని చెక్ చేసి తీసుకుంటావు. మరి ఇక్కడ జీవిత పరమార్థాన్ని నేర్చుకుంటున్నావు నువ్వు పరీక్షించవా నీళ్లు తాగేటప్పుడే ముందర చూస్తావు
(10:49) మురికిగా ఉన్నాయా ఎక్కడి నుండి వస్తున్నాయి అని మందులు వాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటావు. మరి జీవిత జ్ఞానం ఇచ్చే వాడిని పరీక్షించకుండా అలా ఎలా నమ్మేస్తావు ఏమాత్రం జాగ్రత్త లేదా [సంగీతం]

No comments:

Post a Comment