Bengaluru delivery boy horror | flipkart delivery boy incident | women safety in bengaluru | srinu65
Author Name:Panikoche Muchata
Youtube Channel Url:https://www.youtube.com/@Panikochemuchatabysrinu65
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yYn32SBMe7M
Transcript:
(00:00) నిన్న రాత్రి నుండి 11 సార్ల రీ ఎడిట్ చేసి రీ అప్లోడ్ చేసిన ఈ వీడియోని YouTube లో ఎన్ని సార్లు అప్లోడ్ చేసిన అన్ని సార్ల YouTube కమ్యూనిటీ గైడ్లైన్స్ కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. న్యూడిటీ అండ్ సెక్షువాలిటీ కంటెంట్ కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి ఏందిరా అంటే మనం అవేర్నెస్ కోసం చెప్తున్నా ఈ వీడియోని కాకపోతే ఏందంటే ఆ వీడియో వేసి చూపించడానికి లేదు.
(00:19) కొంతమంది ఈ బెంగళూరు ఇన్సిడెంట్ కి సంబంధించిన వీడియోల కింద కామెంట్ లో చూస్తుంటే వాడు ఎక్కడ ప్రైవేట్ పార్ట్ చూపించిరా ఏడ కనిపిస్తలేదు కదా అరే ఆ ప్రైవేట్ పార్ట్ మొత్తం ఆమె ఫుల్ వీడియో చూస్తే వాడు క్లియర్ గా బాత్్రూమ్ నుంచి షో చేసుకుంటూ వచ్చిండు కానీ అది చూపించడానికి లేదు ఎక్కడ అంటేఇగ్ర లో కూడా చూపించడానికి లేదు ఇక్కడ కూడా చూపించడానికి లేదు ఆ అమ్మాయిని బ్లేమ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కామెంట్లో చూస్తుంటే నేను 11 సార్లు బ్లర్ చేసి మార్క్స్ చేసి ఏదేదో చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే క్లారిటీకి ఇన్ఫర్మేషన్ తెలవాలని
(00:46) కానీ అయితే లేదు సో దీని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకోవాలి చాలా లోతుగా మాట్లాడుకోవాలి. ఆ ఇలాంటి ఇన్సిడెంట్ మనకి ఎదురు కాకుండా ఈవెన్ ఎదురైనా గాని మనం ఎలా ఫేస్ చేయాలి అని జాగ్రత్తలు కూడా ఈ వీడియో చివర్లో చెప్తా లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరి ప్లీజ్ దయచేసి అందరూ కూడా ఒక లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయరి.
(01:05) ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే వీడియో ఇది ఓకే కంటిన్యూ చేద్దాం ఈ టోటల్ ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయి చేసిన బెస్ట్ థింగ్ మంచి పని ఏంటి తెలుసా ఫోన్ లో వీడియో రికార్డ్ చేయడం ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయి ఫోన్ లో వీడియో రికార్డ్ చేయడం చాల్ చేయకపోయిఉంటే ఈ కేస్ ని మనం ఇంకో రకంగా వినటోళ్ళం రేప్ కేస్ కింద వినటోళ్ళం ఏందన్నా ఏం మాట్లాడుతున్నావ్ అంటరా ఎస్ వాడు బ్యాడ్ ఇంటెన్షన్ తో లోపలికి పోకపోయి ఉంటే ఓన్లీ వాష్రూమ్ అర్జెంట్ అయ్యి ఆ అమ్మాయి ఆపుతున్నా గాని వినకుండా వాష్రూమ్ కోసం లోపలికి పోయేటోడు అయితే బయటక వచ్చేటప్పుడు సారీ సారీ అండి ఏమనుకోవద్దు
(01:39) అర్జెంట్ ఉండి నేను తట్టుకోలేక ఏం చేయనో తెలవక లోపలికి పోయినా అనేటోడు వాడు బయటకి వచ్చేటప్పుడు జిప్ ఓపెన్ చేసి ప్రైవేట్ పార్ట్ ని బయట పెట్టి షో చేసుకుంటూ రాడు కదా వాడు పరిగెత్తి పారిపోయేటోడు కాదు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటే లిఫ్ట్ లోకి పోయినోడు లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యేదాకా కూడా ఆగలేదు ఉరికిన మెట్ల మీదకి వెళ్ళబడి ఆ ఇన్సిడెంట్ లో ఆ అమ్మాయి ఎందుకు అంత పానిక్ అయింది అంటే వద్దు నేను ఒక్కదాన్నే ఉంటున్నా రావద్దు లోపలికి రావద్దు లోపలికి రావద్దు పక్కన మేల్ మగోళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళని అడగండి వాళ్ళని డోర్ నాక్ చేయండి
(02:09) వాళ్ళ వాష్ రూమ్ వాడుకోండి అని చెప్తుంది అంతెందుకు కింద వాచ్ వాచ్మెన్ ఉంటారు కదా అపార్ట్మెంట్ లో కింద వాచ్మెన్ ఉంటాడు కదా ఆ వాచ్మెన్ దగ్గర వాష్ రూమ్ ఉంటది అది కూడా వాడుకోవచ్చు వాడి ఇంటెన్షన్ బ్యాడ్ పోలీసులు అరెస్ట్ చేశరు. ఫస్ట్ అఫ్ ఆల్ ఈ వీడియో ఒకసారి చూడురి ఇది ఆ ఒక్క అమ్మాయికి సంబంధించిన సమస్య కాదు మన ఇండ్లల్లో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇంట్లో ఒంటరిగా లేడీస్ే ఉంటారు.
(02:32) మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో కూడా చెప్తా వీడియో ఎండింగ్ లో ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనో కూడా చెప్తా ఒకసారి వీడియో చూడండి. కర్తే వాడ్ భయ్యా ఐ డోంట్ అలవ్ ఎనీవన్ ఐ డోంట్ అలవ్ ఎనీవన్ వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ వాట్ ఆర్ యు థింక్ అబౌట్ మీ నో వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ మీ నో నో నో వేర్ ఐ విల్ డు పోలీస్ కేస్ ఐ హెల్ప్ యు ఐ హెల్ప్ యు ఐ టోల్డ్ ఐ వాంట్ టు లవ్ ఎanyవన్ ఇన్ మై హోమ నో ఐసడ్ ఐ విల్ నాట్ అలవ ఎanyవన్ హౌ యు కమ యుకేameఫస్ఫుల్ీ ఇన్సైడ్ అండ్ యుఆర్ షోయింగ్ యువర్ ప్రైవేట్ పార్ట్ టు మీనో ఐపోస్ కంప్లీ
(03:10) చూడు ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఆ అమ్మాయి లైఫ్ లో చాలా సాడ్ ఇన్సిడెంట్స్, బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఆల్రెడీ జరిగినాయి. అందుకే నేను ఎవరిని ఇంట్లోకి అలో చేయను అన్నది. కానీ ఈ అమ్మాయి చేసిన ఒక మిస్టేక్ ఏంటో తెలుసా ఎప్పుడు మన వీక్నెస్ ని అవతలకి చెప్తే అది వాళ్ళకి బలమే కూర్చుంటది. ఈ అమ్మాయి నేను ఒక్కదాన్నే ఉంటా ఇంట్లోకి రావద్దు.
(03:32) మీరు ప్లీజ్ దయచేసి రావద్దు. నేను ఎవరిని అలో చేయను. అలో చేయను అని చెప్పడం తప్పు. ఒక్కదాన్నే ఉంటా అనగానే వాడికి వాడికి ఒక బలం వచ్చింది అంటే ఆ ఒక్కతే ఉంటదంట మనం ఏమన్నా చేయొచ్చు అని చెప్పి లోపలికి బలవంతంగా ఆపిన ఆకుండా లోపలికి వచ్చిండు. అక్కడ ఆ అమ్మాయి చేసిన మిస్టేక్ అది ఆయన చెప్పకపోయి ఉంటే అంటే ఏ ఎవరు రావడానికి లేదు అన్నయ్య ఆ డాడీ అని పిలిచి ఉంటే వాడు భయపడేటవాడు అట్లా చెప్పకపోవడం వల్ల నేను ఒక్కదాన్నే ఉంటాను మీరు రావద్దండి నాకు భయంఅండి నేను ఇట్లాంటివి ఎంకరేజ్ చేయనండి ప్లీజ్ లోపలికి రావద్దండి ఎవరు రానివ్వరు ఇట్లాంటివి చెప్పకూడదు వీక్నెస్ అది అది
(04:07) మైనస్ అమ్మాయి చాలా పానిక్ అయింది భయపడ్డది చాలా టెన్షన్ పడ్డది. ఏం జరుగుద్దో తెలవని సిచువేషన్ ఎందుకంటే ఒక్కతే ఉంటది కాబట్టి ఆమె ఎంత ఏడుస్తుంది అంటే మీరు వీడియోలో చూసినట్టుగా ఎంత ఏడుస్తుంది అంటే ట్రామా అంటారు కదా ట్రామా షాక్ కి గురైంది ఆ అమ్మాయి అంటే ఈ రోజుల్లో జరుగుతున్న క్రైమ్ న్యూస్లు చూసి చూసి భయపడుతున్నారు ఎందుకు మన సబకరైజర్ అక్కలు చెల్లెలు కూడా చాలా మంది నాకు మెసేజ్ పెడుతూ పెళ్లి గాని సిస్టర్స్ అయితే అన్న పెళ్లి అంటే భయమైతుంది అన్న ఏందన్న ఈ చావులు చంపుకోడాలు ఏందన్నా అని భయపడతారు. అబ్బాయిలు కూడా పెళ్లి అంటే
(04:40) భయమైతుంది అన్న అబ్బాయిలని కూడా చంపేస్తున్నారు ఇన్ని క్రైమ్లు న్యూస్లు ఇన్ని రేప్ ఇన్సిడెంట్లు ఇన్ని ఇష్యూస్ జరుగుతున్న టైంలో ఒకడు ఎవడో తెలవనోడు అనామాకుడు వాడు చక్కగా లోపలికి వచ్చి ఆ వాడి ప్రైవేట్ పార్ట్ చూపించుకుంటూ బయటకి వస్తుంటే ఇక్కడ నేను అబ్బాయిలకు కొన్ని విషయాలు పచ్చిగా చెప్దాం అనుకుంటున్నా వినురి కొన్ని వీడియోలో చూసినట్టుగా మీ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తే వాళ్ళు వచ్చి ఎగబడతారు అనేదంతా కూడా వీడియోస్ లో ఉంటుందేమో బయట ఉండది.
(05:05) అబ్బాయిలకి అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ చూసినప్పుడు మూడు వస్తదేమో కానీ అమ్మాయిలకి అట్లా కాదు ఎందుకంటే వాళ్ళు ప్రతి నిత్యం ఈ డ్రామా ఇదంతా ఫేస్ చేస్తా ఉంటారు ఈ డ్రామా ఈ డ్రామా అంతా ఫేస్ చేస్తా ఉంటారు. బస్ స్టాప్లల్ల బస్సులల్ల ట్రైన్లల్ల ఏడబడితే ఆడ ఇష్టంఉన్నట్టుగా అమ్మాయిలని గోకడానికి ప్రయత్నం చేసే కామపు కళ్ళ మధ్యలో వాళ్ళు నడుస్తా ఉంటారు వాళ్ళు ఇవన్నీ చూసి చూసి జుజూబి అనుకుంటారు దేకరు ఈ ప్రైవేట్ పార్ట్ చూపించే నా కొడుకులు కూడా ఉంటారు.
(05:27) ఇవన్నీ చూసి టూ నీ అమ్మ అనుకుంటారు వాళ్ళు అనుకొని చీకొడతారు చీదరించుకుంటారు. అండ్ నేను కొన్ని కామెంట్స్ చూసిన ఆ అబ్బాయికి వాష్రూమ్ అర్జెంట్ వచ్చి వెళ్ళిండు ఆమె చెప్తూనే ఉంది అతను రెండు మూడు సార్లు వాష్ రూమ్ అర్జెంట్ అని అన్నాడు వద్దు వద్దు అంటున్నా కానీ వినకుండా లోపల పెట్టింటే అత వాష్ రూమ్ అర్జెంట్ అయి వెళ్ళిండు అని చెప్పి కొంతమంది కామెంట్ లో పెడతారు ఏం తెలివు ఉందా మీకు వాష్రూమ్ అర్జెంట్ అయి వెళ్ళినోడు అయితే వాడు ప్రైవేట్ పార్ట్ చూపించడు.
(05:50) అర్థమైందా చూపించాడు కామన్ సెన్స్ ఏడు ఉంటదిరా మీకు అన్న ఫీలింగ్ వచ్చింది ఆ కామెంట్ చూస్తే రెండోది అతను జిప్ వేసుకోవడం మర్చిపోయింేమో దానికి ప్రైవేట్ పార్ట్ చూపిస్తున్నా అనుకోవడం ఎందుకు అని చెప్పి కింద కామెంట్ పెట్టారు ఏమరా ఇప్పుడు మీ ఇంట్లోనే మీ ఆడోళ్ళ ముంగటనే ఎవడనా వచ్చి ఇట్లా జిప్ వేసుకోవడం మర్చిపోయి ప్రైవేట్ పార్ట్ బయట పెట్టుకొని వస్తే యక్సెప్టబుల్ థింగ్ యక్సెప్టబుల్ థింగ్ అంటున్నా ఏం మాట్లాడుతారు అంటే వేరే వేరే ఇంటి ఆడపిల్ల అయితే మనం ఎట్లన్నా మాట్లాడొచ్చా కామన్ సెన్స్ ఏడు ఉంటది మీకు అన్న ఫీలింగ్ వచ్చింది ఇంకో కామెంట్ చూసిన తను చాలా ఓవర్ గా
(06:22) రియాక్ట్ అయింది అని ఓవర్ గానే రియాక్ట్ అయితారు. భయపడతారు ఏం చేస్తాడో రేప్ చేస్తాడో చంపేస్తాడో అన్న భయం ఉంటది వాడు ఎవడో తెలవనోడు ఇంట్లోకి వచ్చి వాడు ఇప్పుడే చూపిస్తుంటే ఏ చూపిస్తుండని కూషయతరా భయం కాదా గుండె జల్లు మనదా ఒంటరి గుండె మహిళకి ఎట్లా ఉంటది గుండె అరిచేతులకి వచ్చిఉంటది ఆమెకి ఏం జరుగుతుందో తెలవని టెన్షన్ ఉంటది కదా అన్నిటికీ చెక్క పెట్టాలంటే ఈ అమ్మాయి సమస్య కాదు చెప్తున్నా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్ల డెలివరీ బాయ్స్ అనేటవాళ్ళకి ఈజీ యక్సెస్ టు ఎవ్రీ హోమ్ ఎవరు ఎవరు ఆపరు సెక్యూరిటీ వాడు కూడా ఆపడు fl్ipకార్ స్విగోజమాటో ఏదో ఒకటి వేసుకొని వాడు
(07:00) వచ్చిందంటే వాని ఎవ్వడు ఆపడు వెళ్ళిపోతూనే ఉంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత డోర్ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లలో ఈ అపార్ట్మెంట్ అని కాదు ఇక్కడ సిటీ కల్చర్ లో ఎట్లా ఉంటది ఈ ఇంట్లోకి ఏదైనా ఇప్పుడు ఊర్లలో కూడా అదే తయారైంది దరిద్రం కానీ ఈ ఇంటికి ఎవడనా వస్తే ఈ ఇంట్లో ఏం జరుగుతుంది వాడు వచ్చిండు వాడు లోపల పోయిండా బయటకి వచ్చిండా ఏం జరుగు పక్కఇంటికి తెలవదు.
(07:17) ఈ ఇంట్లో మర్డర్ జరుగుతున్న పక్కఇంటికి తెలవదు అన్న సిచువేషన్ లో ఉన్నది ఇల్ రెప్ సొసైటీ వాడు వచ్చి డెలివరీ పై అక్క లోపల చూస్తాడు ఇంత ఈజీ యక్సెస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఐదర్ లేడీస్ ఉంటారు ఎందుకంటే జెంట్స్ జాబ్లోకి పోతా ఉంటారు పిల్లలు స్కూల్లలోకి పోతా ఉంటారు ఒంటరిగా మహిళలు ఉంటారు వృద్ధులు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు ఎక్కువ శాతం ఇంల ఏదనా డేంజరస్ సిచువేషన్ జరగొచ్చు ఇవి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ థింగ్ మనకి హెల్ప్ లైన్ నెంబర్లు దగ్గర పెట్టుకోవాలి తెలిసి ఉండాలి.
(07:44) హెల్ప్ లైన్ లోకి ఫోన్ చేసిన వాళ్ళ రెస్పాన్స్ గారు ఇదొక పెద్ద దరిద్రం మన దగ్గర చెప్తే మళ్ళ చెప్తే ఇట్లాంటి వాటికి రియాక్ట్ అయితారు కావచ్చు కానీ అసలు వాటికి మాత్రం రియాక్ట్ గారు ఓకే సరే హెల్ప్ లైన్ నెంబర్లు అయితే దగ్గర ఉంచుకోవాలి రెండోది అతి ముఖ్యమైనది ఈ రోజుల్లో కంపల్సరీ కావాల్సింది సిసిటీవీ సిసిటీవీ ఉంటే దొంగోడు భయపడతాడు ఇప్పుడు వాడు అటాక్ అంటే వాడు ఆ అమ్మాయి మీద తప్పుడు ఉద్దేశంతోటే లోపలికి పోయినోడు ప్రైవేట్ పార్ట్ బయట పెట్టినోడు కూడా ఉరికిండు ఎందుకు కెమెరా తీసింది కాబట్టి కెమెరాకి భయపడుతారు రియాలి రేపు పోలీస వాళ్ళైనా ఎవరైనా అది
(08:14) ఎవరైనా లంచం అడిగేటోడైనా కెమెరా ఉందంటే వెళ్ళిపోతాడు. ఓ వద్దు వదుపో అంటారు అది భయపడతారు ప్రతి ఒక్కరు దొంగోడు కూడా కెమెరా చూసి భయపడతాడు సిసిటీవీ చూసి కాబట్టి సిసిటీవీ కంపల్సరీ ప్రూఫ్ ఉంటదని భయం మూడోది గ్రిల్ డోర్స్ ఉంటే బెటర్ ఎక్కువ శాతం ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో పోయి ఉండి ఇంటి దగ్గర ఓన్లీ లేడీస్ ఉండేటట్టు అయితే గనుక గ్రిల్ డోర్ పెట్టుకోరు చాలా ఉత్తమమైన పని ఏదైనా బయట నుంచి వెళ్లి ఇస్తారు.
(08:41) ఏదైనా మనం అక్కడి నుంచి వెళ్లి చూస్తాం కనబడతది. కనబడిన తర్వాత వాడిని రమ్మంటే రమ్మనాలి లేదంటే పొమ్మంటే పొమ్మనాలి ఆ డెలివరీ అక్కడి నుంచి తీసుకోవాలి అయిపోద్ది ఖతం గ్రిల్ డోర్ నుంచి డెలివరీ తీసుకోవాలి లేదంటే గ్రిల్ డోర్ బయట పెడితే మనకు కనబడతా ఉంటది అక్కడ పెట్టి వెళ్ళండి అని చెప్పేసి పెట్టి పంపియొచ్చు ఓకే రైట్ గ్రిల్ డోర్స్ ఉండాలి అండ్ ఇంకొకటి గ్రిల్ డోర్ పెట్టే సిచువేషన్ లేదు నేను కిరాయి ఇంట్లో ఉంటున్నా గ్రిల్ డోర్ పెట్టడానికి లేదు అది అని అన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే చైన్ లాక్ సిస్టం ఉంటది సెక్యూరిటీ లాక్ సిస్టం ఉంటది డోర్ ఇట్లా అంటే ఓన్లీ చైన్ ఉంటది ఆ చైన్ వరకు
(09:09) మాత్రమే ఓపెన్ అయితది అక్కడ నుంచి చెయ్యి తోటి తీసుకొని వెళ్ళిపోవచ్చు అంతే అంతే అది బయట నుంచి ఓపెన్ చేయడానికి ఉంటది మనకి తిప్పి లాకీ చేసేది ఉంటది అది చేంజ్ సిస్టం ఉంటది. మీరు ఏ కార్పెంట్ అన్నారైనా సెట్ చేసి పోతాడు. ఓకే దానికి ఏ ఓనర్ అబ్జెక్షన్ చెప్పడు కాబట్టి చెప్తున్నా. ఇంకోటి అపార్ట్మెంట్ కల్చర్ లో ఉంటది నెక్స్ట్ ది అపార్ట్మెంట్ కల్చర్ లో ఉండేటోళ్ళు అయితే గనుక మాక్సిమం సెక్యూరిటీ గార్డ్ దగ్గరనే డెలివరీలు పెట్టి పొమ్మని చెప్పాలి.
(09:31) సెక్యూరిటీ గార్డ్ కి నెంబర్ ఉంటది కదా జస్ట్ వాచ్మెన్ ఉంటది వాచ్మెన్ దగ్గర పెట్టండి వాచ్మెన్ రూమ్ లో పెట్టండి అంటే వాచ్మెన్ వాళ్ళు తీసుకుంటారు ఆ తర్వాత మనం ప్రశాంతంగా కిందికి పోయి తీసుకోవచ్చు ఎలాంటి సిచువేషన్ లో అయినా ఈ అమ్మాయి చేసినట్టుగా ఫోన్ తీసి కెమెరాలో రికార్డ్ చేయడం చాల్ చేసినవ అంటే ఎవడైనా భయపడతాడు. ఓకే ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
(09:50) అండ్ ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే పోలీస వాళ్ళు టక్కన క్విక్ యాక్షన్ తీసుకుంటారు ఈజీగాఫ్లిప్కార్ట్ త్రూ అతని దొరకబడతారు ఆ డెలివరీ పార్ట్నర్ ఎవర దొరకబట్టిరు ఆల్రెడీ ఆల్రెడీ అరెస్ట్ చేసిరు ఈ కార్ట్ ఐ మీన్ఫ్లిప్కార్ట్ కంపెనీ కూడా దీని మీద బాధ్యత ఉంటది బాధ్యతా యుతంగా ఉండాలి డెలివరీ ఈ పార్ట్నర్ల విషయంలో అతన్ని తీసుకునేటప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపల్సరీ చేయాలి నేరచరిత్ర ఉందా ఏంది కదా అని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపల్సరీ చేయాలి చేయకపోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే అండ్ నేరస్తుడు ఎప్పుడు నేర చరిత్ర ఉన్నోడు నేరస్తు నేరం చేయాలని లేదు ఎవడైనా
(10:22) చేయొచ్చు ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటరి మహిళ అని తెలిసిన తర్వాత వీడికి ఆలోచన వచ్చిఉండొచ్చు ఒకతే ఉంది కదా అటాక్ చేయొచ్చు అన్నట్టుగా అనుకుని ఉండొచ్చు అందుకే పోయిఉండొచ్చు అట్లాంటి ఆలోచన సడన్ గా పుట్టిండొచ్చు సో ఇయ్యాలి రేపు ఎవరిని నమ్మేటట్టు లేదు అక్కలు చెల్లెలు మీకు చెప్తున్నా వీడు మంచోడు వాడు చెడ్డోడు ఏం పెట్టుకోకూర్రి మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పి మంచోడు అనుకోకూడదు.
(10:41) మంచిగా మాట్లాడతలేడు అని చెప్పి మంచోడు కాదు అనుకోకండి చెప్తున్నా మంచిగా మాట్లాడే చెడ్డోళ్ళు ఉన్నారు చెడ్డగా మాట్లాడే మంచిోళ్ళు కూడా ఉన్నారు ఓకే బి కేర్ఫుల్ బి అలర్ట్ ఆ కంపెనీ అకౌంటబిలిటీ ఉంటది కచ్చితంగా లేకపోతే గనుక ఇదొక దరిద్రం అకౌంటబిలిటీలు ఉన్నాయి మన దగ్గర ఎవడు ఐ విక్టర్ అన్న సెన్స్ లో కూడా ఉండరు దరిద్రం ఇప్పుడు నిజంగా అకౌంటబిలిటీ ఉంటే ఆ ఆరు మర్డర్లు జరిగిన కేస ఉంది కదా అవి అసలు దరక్కపోయేది పోలీసు వాళ్లకు గాని లాయర్లకు గాని ఆ పబ్లిక్ ప్రాజక్యూటర్ కి గానీ అకౌంటబ వింటే ఉండింటే అసలు వాడు బయటకి రాకపోయేది ఇన్ని మర్డర్స్
(11:14) జరగకపోయేది. అకౌంటబిలిటీ లేదు మన దగ్గర మనమే జాగ్రత్తగా ఉండాలి మన ప్రాణాలకు మనమే శ్రీరామ రక్షక కాపాడుకోవాలి మనల్ని మనమే కాబట్టి నేను చెప్పినవన్నీ పాటించండి ఓకేనా సిసిటీవ పెట్టుకోరు లేకపోతే ఉత్తమమైన పని మేము చేసిన పని అదే సిసిటీవీ పెట్టేసినం ఎవడ వచ్చిన రికార్డ్ అయితది. ఇక అది మళ్లా అదేంది మోషన్ మోషన్ క్యాప్చర్ అన్నట్టు ఎటు పోతే మనిషి ఎటు పోతే అటు చిక్కి తిరుగుతూనే ఉంటది అది క్యాప్చర్ చేస్తుంటది.
(11:42) ఆన్లైన్ తక్కువ దారిలో దొరుకుతాయి తీసుకొని పెట్టుకోరు ఒకటి అయిపోద్ది ఓకే జాగ్రత్త బీ సేఫ్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా జాగ్రత్త ఇయ్యాలి రేపు అబ్బాయిలకు లేదు చిన్న పిల్లలకి లేదు పెద్దోళ్ళకి లేదు ఎవ్వరికి లేదు లోకం బాగా పాడుక వచ్చింది నాశనానికి వచ్చింది కలియుగాంతం దగ్గరికి వస్తుంది అన్న ఫీలింగ్ అత్తాంది అంత దరిద్రం జరుగుతుంది.
(12:02) అసలు ఇది కాదు ఇంకా కలియుగాంతం చాలా ఏళ్లకు ఉంది అనింటే వందల వేల సంవత్సరాలకు ఉంది అంటే అప్పుడు ఎట్లా పాడైతది లోకం అని ఆలోచిస్తేనే మైండ్ బ్లాక్ అయితాంది. మన పురాణ పెద్ద అయ్యేసరికి లోకం ఎట్లా ఉంటది అట ఎవడో పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ అట అబ్బాయిల్ని పాడు చేస్తాం మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసినావా ఇంత దారుణంగా ఉంది అస్సలు బాగలేదు రోజులు ప్లీజ్ బీ కేర్ఫుల్ సరే ఇట్లాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం మంచి వీడియోల కోసం మన ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ సభగా రైజ్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా ఉంటా నేను మీ శ్రీప్రవా 65 సైనింగ్ ఆఫ్ బాయ్ రైట్.
No comments:
Post a Comment