జ్ఞాని అనడానికి గుర్తు ఏమి?
➡️ వాడు దేన్ని పట్టుకొని వ్రేళ్ళాడడు.
➡️ వాణ్ణి పట్టుకొని సకలము వ్రేళ్ళాడుతుంది.
############################
ఎవరు ఏ ఏ మార్గాలలో ప్రయాణించిన చివరికి 'నేను' వద్దకు చేరవలసిందే. 'ఆత్మ'లో స్థిరపడవలసిందే.
############################
🎤 Raghu Kurapati
No comments:
Post a Comment