Saturday, August 17, 2024

 *🌺🙏🏻ఓం నమఃశివాయ 🙏🏻🌺*


*" మనిషిలో గుణాల అభివృద్ధికి తాను తీసుకున్నటువంటి ఆహారమే ప్రధానము..*

*ఫుడ్ ఎటువంటిదో హెడ్ అటువంటిది.. హెడ్ ఎటువంటిదో గాడ్ అటువంటిది..*

*కలియుగములో చంచలమైటువంటి  మనస్సును అదుపులో పెట్టి భగవంతునివైపు తిప్పవలేనంటే తప్పక సాత్విక ఆహారం తీసుకోవలసిందే...!*
 
*మనస్సు మాధవునిపై నిలవాలంటే మాంస భక్షణ తగ్గించు కోవాల్సిందే ..*

*రోగములను పెంచి, క్రోధమును కలిగించి, ఉద్రేకములకు కారణమగు పదార్థాలకు మానవుడు దూరంగా ఉండడం చాలా అవసరము..*

*ఆకులు మేసిన మేకలు కొండలెక్కుతుంటే, మేకలు మేసిన మనుషులు మంచమున పడుతున్నారు...*

*రుచికోసం తాపత్రయ పడితే రోగములే తప్ప యోగము సిద్దంచదు.*

*సాత్వికములైన పదార్థముల వలనే యోగము సిద్ధిస్తుంది.."*

No comments:

Post a Comment