(130) నీ కింద “పులి” ఉందేమో చూసుకో🌹EGO వల్ల వచ్చే పెద్ద సమస్యేంటో చెప్పే POSTER🌹kanthrisa POSTCARDs
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=H5EHpAmvePs
Transcript:
(00:00) సో పక్కనే ఒక పోస్ట్ ఉంది ఒక వ్యక్తి పులిమ పులిని స్వారీ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి ముఖంలో కాస్త ఆందోళన ఉంది. సో ఈ పోస్టర్ నేనే మన టెక్నాలజీతో తయారు చేశాను చాలా కాలం క్రితం చదివిన ఒక చైనీస్ స్టేట్మెంట్ ఈ పోస్టర్ కి ఇన్స్పిరేషన్ ఆ చైనీస్ స్టేట్మెంట్ ఏమిటిరా అంటే హి హూ రైడ్స్ ఏ టైగర్ ఈస్ అఫ్రైడ్ టు డిస్మౌంట్ అని అంటే ఎవరైతే పులిని ఎక్కి స్వారీ చేస్తాడో వాడు పులిని దిగడానికి భయపడతాడు అని అక్కడ ఆపేశరు సో ఇప్పుడు పక్కన కనిపిస్తున్న పోస్టర్ లో ఆ పైనఉన్న తెలుగు స్టేట్మెంట్ నా వ్యాఖ్య
(00:44) అది అంటే ఈ స్వారీ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఎందుకు చేస్తున్నాను అంటే నేను స్వారీ చేయడం ఆపితే పులి నా మీద దాడి చేస్తుంది. ఇది దాని సారాంశం సో మన జీవితంలో చాలా సందర్భాల్లో ఈ సిచువేషన్ ఎదురు ఫేస్ చేస్తాడు మనిషి అంటే మనసు మీద దాని ప్రవృత్తి మీద అవగాహన లేకుండా జీవించే ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పులిని నెక్కి రైడ్ చేస్తాడు ఎగ్జాంపుల్ అబద్ధం చెప్పి అప్పు తెచ్చుకుంటారు ఇప్పుడు ఆ అబద్ధమే పులి అన్నమాట నెక్స్ట్ ఎవడో వస్తే ఇంకో అబద్ధం చెప్తావ్ ఎందుకంటే అబద్ధం చెప్పింది నేను అని చెప్తే నీకు దెబ్బలు పడతాయి అని డౌట్ వస్తుంది
(01:27) అందుకాని అబద్ధాన్ని స్వార చేయడం మొదలు పెడతాడు మనిషి ఇదిఒక విపత్కర పరిస్థితి అట్లా జీవితంఅంతా అబద్ధాల మయమైపోతది ఇప్పుడు చాలా అబద్ధాలు చెప్పిన తర్వాత ఒక రోజు అందరి ముందుకు వచ్చి నేను చెప్పినవన్నీ అబద్ధాలని చెబితే నా పరువు ప్రతిష్ట మా నాన్న ఏమంటాడు మా అమ్మ ఏమంటుంది మా తాత ఏమంటాడు ఆ అసలు ఇంత బతుకు బతికి అందరూ కొడతారేమో అని వాడు అబద్ధం చెప్ అబద్ధం అనే పులిది దిగడానికి భయపడతాడు.
(01:56) సో అట్లా జీవితం ఎండ్ అయిపోతుంది. ప్రపంచంలో చాలా సుప్రసిద్ధి అయినటువంటి ఒక ఫేమస్ ఆథర్ అండ్ ఫిలాసఫర్ లియో టాల్స్టాయ్ ఆయన చాలా కథలు రాశారు అంటే గొప్ప గొప్ప వాళ్ళు మనిషి అర్థం చేసుకోవాల్సిన విషయాలు అర్థం చేసుకోలేని కారణంగా అవి ఎట్లా అర్థం చేయించాలన్న ఒక ఆలోచనతోటి దే హవ్ రిటన్ షార్ట్ స్టోరీస్ నావెల్స్ నావిల్ లాస్ లేదా ఏదో ఒక పుస్తకంలో క్యారెక్టర్ని పెట్టి ఇలా జీవించాలిరా మీరు అట్లా డైరెక్ట్ గా చెప్తే నచ్చదు మనిషికి అందుకే ఇండైరెక్ట్ గా చెప్పడం పిల్లలు అయనా కరీన చదివితే ఎక్స్ట్రార్డినరీ ఉంటది అసలు ఎట్ల ఎసెన్స్
(02:41) అయినా చదవండి సో టాల్స్టై రాసిన ఒక కథ హౌ మచ్ ల్ాండ్ డస్ ఏ మన్ నీడ్ అని ఒకటి ఉంటుంది అంటే మనిషికి ఎంత భూమి కావాలి ఈ కథ సారాంశం ఏమిటంటే హోమ్ అని ఒక రైతు ఉంటాడు అతనికి ఒక ఆఫర్ వస్తుంది ఆ రాజస్తాడు అనుకుందాం అదేంటంటే నువ్వు ఉదయం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంత దూరం నడుస్తావో పరిగెడతావో నీ ఇష్టం సో అంత దూరం ఆ ల్యాండ్ అంతా నీది అయిపోతుంది.
(03:16) కానీ నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికే తిరిగి రావాలి అది కండిషన్ ఇది సో ఇప్పుడు ఆ హోమ్ అనే వ్యక్తి ఉదయం బయలుదేరుతాడు నడుస్తాడు పరిగెడతాడు ఎందుకంటే ఆశ చివరికి తనకు చాలు అనిపించినంత దూరం వెళ్లి ఆగి ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది కానీ కండిషన్ అంటే ఏమిటి నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో తిరిగి అక్కడికే రావాలి. రాజుగారు సైనికులు అందరూ అక్కడ ఉంటారు.
(03:45) ఇప్పుడు చాలా వేగంగా పరిగెత్తుకుని ఎందుకంటే ఇప్పుడు అతను తిరిగి తను మొదలుపెట్టిన ప్రదేశానికి చేరుకోలేకపోతే తన జర్నీ అంతా వృద్ధ తన ప్రయత్నం వృద్ధ తన ప్రయాస వృద్ధ తనక ఏ భూమి రాదు. అందుకని ఇంత భూమి నాకు వచ్చేసింది కానీ నేను చేరుకోలేకపోతే వెళ్ళిపోతుంది అన్న ఆందోళనలో మనిషి చచ్చిపోతాడు. అదే జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు ఆ కూర్చున్న చోట నుంచి ఒక 10 అడుగులు నడిచి మళ్ళీ కూర్చున్న చోటే హాయిగా కూర్చుంటాడు.
(04:17) స ఈ అబద్ధపు పులులని మనం స్వారి చేయాల్సిన అవసరం లేదు. సో అప్పులైనా సరే అబద్ధాలైనా సరే ఇప్పుడు మాఫియా పులి అంటే అహంకారం తన మనిషి తన అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం చాలా దానాలు చేస్తాడు. హి కమిట్స్ గ్రేవ్ క్రైమ్స్ ఇప్పుడు అంతా చేసి ఒప్పుకోవడానికి ధైర్యం సరిపోదు దానికే మనం ఈ అనాలజీ పులి మీద ఆ వెళ్ళు పులి మీద స్వారి చేస్తూ చేస్తూ చేస్తూ ఇక పులి దిగితే చంపేస్తది.
(04:54) అందుకని అబద్ధాలు చెప్తూ చెప్తూ బతికి ఇప్పుడు ఒక సిం ఉంటది. సితారా అనుకుంటా అందులో శరద్ బాబు రాజులాగా ఉంటాడు కానీ అతని దగ్గర చిల్లిగవ్వు ఉండదు కానీ ఆ రాజకోట నుంచి బయటికి వచ్చినప్పుడు రాజులా నటిస్తా ఉంటాడు లోపటికి పోతే అసలు ఒక్క వస్తువు ఉండదు ఒక ఆ ఊర్లో ఉన్న రైతు కంటే చాలా హీనమైన పరిస్థితి అనుభవిస్తా ఉంటాడు. ఇదే ఒక అబద్ధపు రాచరికాన్ని నటించడం ఎందుకు అని తెలుసుకుంటే సరిపోతుంది.
(05:23) ఒక మనిషి దాన దానధర్మాలు చేస్తాడు ఇతను అని ఒక అబద్ధపు ఆ పులి ఎక్కుతారు. లేకపోయినా అప్పు తెచ్చి దానధర్మాలు చేసి సంకనాకిపోయిన వాళ్ళు ఈ భూమి చాల ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఈ మీడియాస్ వల్ల మనిషికి కొంత డబ్బు పట్టలు ఎరుక వచ్చింది సో ఎక్కడ ఆపాలో తెలిీదు ఆ పులి చచ్చిపోదు. రియల్ పులి కాబట్టి చచ్చిపోతదేమో ఇక్కడ పులి అంటే ఏంది నేను పోడ్కాస్టర్ అది మన పోస్టర్ రాసింది పులి అంటే మన అహంకారం మన ఈగోనే ఇప్పుడు అబద్ధం నేను అబద్ధం చెప్పాను అని ఒప్పుకోవడానికి అడ్డు వస్తున్నది ఏది ఈగోనే కదా నా గురించి ప్రజలు ఏమనుకుంటారు అని నీకు చెప్తున్నది
(06:06) ఏంది నీ ఈగో అంటే నీ ఫేక్ ఐడెంటిటీ నిన్ను ఆ పులి దిగనివ్వదు మొన్న ఒక కథ చెప్పా నేను చాలా ఫేమస్ స్టోరీ భూబల్ల ఓ గాడిద మీద పోతా ఉంటే ఎవరో వచ్చి అడుగుతాడు భూబల్ల ఎక్కడికి వెళ్తున్నావ అంటే నాకు తెలిీదు గాడిదని అడుగు అంటాడు. అదేంటంటే నేను పొద్దున్న నుంచి దాన్ని నా పులం వైపు తీసుకెళ్ళాలనుకున్నా అది రావడం లేదు ఎంత గుంజినా రాలేదు.
(06:35) నేను చివరికి విసిగిపోయి దాని మీద ఎక్కి కూర్చుంటే అది ఎటో పోతుంది. ఇప్పుడు అది ఎటు పోతే అటు పోతుంది నేను అట్లా కొన్నిసార్లు మన అబద్ధం మన జీవితాన్ని నడిపిస్తా ఉంటంది. మన అబద్ధపు రెస్పెక్ట్ ఇంటికి బంధువులు వచ్చారు ఫేక్ స్మైల్స్ ఆ లోపట లేని దాన్ని నటించకండి. మీ బంధువులు వచ్చినా నాచురల్ గా అమ్మ వస్తే ఎలాగా రండి కూర్చోండి.
(06:58) ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తారు మనం వంట చేస్తుంటే మేమఏమనా చేయాలని అడుగుతారు బంధువులు వద్దు వద్దు అంటారు. చేయండి కానీ ఇలా చేయండి అంటే ఈ నాలుగు గంటలు మీవి ఈ రెండు పాత్రల్లో చేయండి మీకుేమన్నా కావాలి వస్తే నన్ను అడగండి నేను తీసుకొచ్చి ఇస్తాను మీరు ఏది ముట్టుకోవద్దు అని చెప్పండి. తిన్న తర్వాత ప్లేట్ తీసు వద్దు వద్దు ఏమని డిస్కస్ చేస్తారు సార్ నువ్వు తీయొద్దు నేను తీస్తాను నేను తీస్తా అంటే తీయి ముందే చెప్పండి అక్కడ వేయాలి ప్లేట్ మీరు వదిలేస్తే నేను తీస్తాను.
(07:25) లేకపోతే మీరు తీసుకోండి అసలు ప్రతిదీ పనికిరాని ఫేక్ రెస్పెక్ట్ల నుంచి బయటపడాలి. ఈ అబద్ధపు గౌరవాల నుంచి బయటపడాలి. మా పరువు మా ప్రతిష్ట తుడలుగొట్టడాలు ఇదంతా అబద్ధం నాన్సెన్స్ పూర్ణ అవిద్య అది అందుకే ఈ చైనీస్ సాన్ నాకు చాలా అంటే ఎప్పుడో చాలా కాలం చదివింది మళ్ళీ తారసపడ్డది. YouTube పుణ్యమా అని చెప్పుకునే ఒక అవకాశం వచ్చింది.
(07:54) హి హూ రైడ్స్ ఏ టైగర్ ఇస్ అఫ్రైడ్ టు డిస్మౌంటన్ సో ఏదైనా మొదట సరదాగానే అనిపిస్తుంది. కానీ తర్వాత అది పూలై కూర్చుంటుంది. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఏదైనా ఒక ఫేకరీని మన సమాజం కోసం ఈ పరువు ప్రతిష్టల కోసం మోస్తున్నామా ఇప్పుడు నేను అనుకో నా జీవితంలో అసలు పరువు లేదు ప్రతిష్ట లేదు నాకు ఏమీ లేవు నా గురించి ఎవరేమనుకున్నావ్ నేను ఎవరో నాకు తెలుసు నేను నిరంతరం నాకు కావలసిన బియ్యం పప్పుల కోసం వర్క్ చేస్తాను దాని ద్వారా గౌరవంగా వచ్చేమని తీసుకుంటాను అంతే కానీ మనం ప్రపంచాన్ని చుట్టుపక్కల బంధువులని శ్రేయ యోభిలాషులని వాళ్ళని
(08:40) దృష్టిలో పెట్టుకొని ఒక అబద్ధాల్లో ఒక ఈగో కొంది సంరక్షించుకోవడానికి దిస్ ఇస్ మీ అని చెప్పుకోవడానికి ఒక తరహాగా మాట్లాడుతారు ఒక తరహాగా నటిస్తారు ఒక తరహాగా రెస్పెక్ట్ ఇస్తారు. అదంతా వాళ్ళని వాళ్ళని మోసం చేసుకున్నట్టు ఓషో అంటాడు ఇన్ ఆర్డర్ టు డిసబడీ యు హవ్ టు డిసవ్ యువర్సెల్ఫ్ ఫస్ట్ మనల్ని మనం మోసం చేసుకోవడం ఆపేద్దాం సాధారణంగా బతికితే ఏమైతది పెద్ద ఇల్లు లేకపోతే ఏమైతది పెద్ద మనసు ఉండాలి గాని చాలామంది పోజు కొడతారు అట్లా అమ్మో ఐ యమ్ సెన్సిటివ్ దిస్ సెన్సిటివ్ అంత ఒక్కడ ఉంటే అక్కడ అకామిడేట్
(09:25) అవ్వగలగాలి లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనసులో ఆందోళన జుగుప్స అసహ్యము ఇవి ఉండకూడదు. సో అందుకని మనం ఏదన్నా ఒక పనికిరాని పులి మీద ఎక్కి స్వారీ చేస్తున్నామా ఏదేమైనా మా ఊర్లో అందరికంటే నేను గొప్పగా కనబడాలి అంతే నువ్వు పులెక్క పులి వచ్చి నీ ముడి కింద కూర్చుంటది ఏదేమైనా అందరు నన్ను మెచ్చుకోవాలిరా పులివచ్చి ముడి కింద కూర్చుంట ముడి కింద కూర్చుంటది అంతే ప్లీజ్ డోంట్ దాని వల్ల అసలు ఏ తృప్తి ఉండదు. ఎంతకాలం
(10:13) ఒక టైం వస్తది మెల్లమెల్లగా ప్రపంచం ముసలిగానే తీసి అవతల నొక్కుతది. నీకు గుర్తింపు నీ యొక్క ప్యూరిటీ వల్ల రావాలి. అది నువ్వు కోరుకుంటే రాకూడదు అసలు మొత్తం ఊర్లో అసలు అతనితో ఉంటే భలే ఉంటదయ్యా అని అనిపించాలి మనకి ఈరోజు పొద్దున ఒకాయన వచ్చారు శివప్రసాద్ అని పెద్దాయన కానీ ఎంత చక్కగా మాట్లాడారు అదో పెయింటింగ్ తీసుకున్నారు జస్ట్ నీ సమక్షంలో కూర్చుందాం అని వచ్చానయ్యా నా దగ్గర ఏ ప్రశ్నలు లేవు నువ్వు చెప్పిన ఆచరించి చూస్తున్నా బాగుంది.
(10:44) వెరీ డైరెక్ట్ అంతే బయట ఇద్దరు నమస్కారం పెట్టుకొని బయల్దేరి ఏం బరువు లేదు. సో అట్లా ఏ ఫేకరీ లేదు నేను ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఇద్దరు లేచి వచ్చి అక్కడ కూర్చున్నాను అంతే వచ్చారని డ్రెస్ మార్చింది లేదు. ఆ అబద్ధపు బొట్లు పెట్టుకునేది లేదు. ఉదాహరణకి నీకు లోపట ఏదో ఇబ్బందిగా ఉంది డల్లుగా ఉన్న డల్లుగానే ఉండు. ఎవరో అడుగుతారు డల్లుగా ఉన్నా కొంచెం శరీరం ఇబ్బంది పడుతుందండి.
(11:12) నేను బాగున్నాను అని చెప్పండి కానీ లోపట ఇబ్బంది ఉన్నా కూడా అట్లా నటిస్తారు ఇవన్నీ అబద్ధపు పుదులే అందుకని నానా ఎప్పుడనా సంగీత చారుకేశి లాలుడ జయరామన్ అని కొట్టండి ఒక ఆరున్నర నిమిషాల కృతి ఉంటుంది లాలుగుడ జయరామన్ తానానా తానానాతనా దని సానిద భమ గరి నా దని దబ ననానినైనానినైననా తరనినరినా చాలా బాగుంటది వినండి ఎప్పుడు సినిమా పాట లేకుండా కొత్తది ఎప్పటినుంచి అనుకుంటున్నా
(11:58) ప్రతి వీడియోలో ఏదైనా ఒక కొత్త పాట నేను విన్నది మీరు వినండి ఫ్రీ అబ్సల్యూట్లీ ఫ్రీ దాంతో పాటు మీరు ఏదన్నా ఇట్లా ఈగోని సంరక్షించుకోవడం కోసం మీరు ఎక్కిన అబద్ధ పులులు ఉంటే వెంటనే వాటికి ఒక్కసారి నువ్వు సత్యం ఒప్పుకో పులి మాయమైపోతది. నీ స్థితిని ఒప్పుకో అవునురా ఏదో తెలుసో తెలియక అబద్ధాలు ఆడాను అలాంటివి ఏమ లేవు. తిడితే తిడతారు రెండు బాగుంటుంది.
(12:26) సరేనా [గొంతు సవరించుకోవడం] ఈ స్వారీ చేయడం నాకు ఇష్టం లేదు నేను ఎందుకు చేస్తున్నాను అంటే నేను స్వారీ చేయడం ఆపిస్తే పులి దండం మింగేస్తుంది. చాలామంది అట్లా అనుకుంటారు. నిజం ఒప్పుకో ఏమి కాదు మున్న ఎవరో వచ్చి మా అమ్మ తిడితే తట్టుకోలేకపోతున్నా అంటే ఆ మీ అమ్మ కాదేమో అని అదేంది మీ అమ్మ అంటున్నావు ఆమెకు తిట్టే అవకాశం కూడా లేదా ఏం మనిషివిరా నువ్వు గూట్లే గానిది సరే మహానుభావుడు అతను సరేనా తర్వాత రేపు 11 గోయింగ్ టు అరుణాచలం ఎవరెవరు వస్తున్నారో నాకు తెలియదు.
(13:05) ఇప్పుడే దిలీపు గారు ఫోన్ చేసి ఎంత మంది వస్తారో నాకు తెలియదు. నేను నాతో పాటు ఒక ఆరుఏడు మంది అయితే ఉన్నారు మా కుటుంబ సభ్యులే వీళ్ళైతే పక్కా వస్తున్నారు మీరు ఉన్నారు ఇ మిగతా వాళ్ళ సంగతి తెలియదు. ఎవరి రూమ్లు వాళ్ళే బుక్ చేసుకుంటారు ఇది సో రేపు వెళ్తే 12 మార్నింగ్ దిగుతాను 12 అంతా నాకు నచ్చినట్టు తిరుగుతాను నా పని నేను చేసుకుంటాను 13వ తారీకు సాయంత్రం బుక్ లాంచ్ 14 రోజు మళ్ళీ నా పనుల మీద తిరుగుతాను.
(13:29) సో అందుకని మోస్ట్ ప్రాబబ్లీ వ మీట్ ఆన్ 13 దాంతో పాటు సాయంత్రాల పూట ఎప్పుడైనా కొంచెం చీకటి పడ్డ తర్వాత 7:00 నుంచిఎట్ మధ్యన ఒక హాఫ్ అన్ అవర్ కలుసుకుందాం అంటే ఉమ్ అట్లా కలుసుకుందాం అంతవరకు నేను నా క్యాన్వాస్ లో అవి తెచ్చుకుంటాను నేను నా పనిలో తిరుగుతాను.
No comments:
Post a Comment