Friday, July 10, 2026

Only through suffering does a person become purified #vmctelugu #telugu #meditation #spirituality...

Only through suffering does a person become purified #vmctelugu #telugu #meditation #spirituality...

Youtube Video URL:https://www.youtube.com/watch?v=z2gKM4VCAl4



Transcript:
(00:00) మీరు చాలా ఎక్కువ కష్టాలు పడుతున్నారా మీకు తీవ్రమైన వేదనలు అనుభవిస్తున్నారా ఏం పర్వాలేదు మిమ్మల్ని మీరు శుద్దీకరించడానికి మీకు మీరే తెచ్చుకున్నారు ఎందుకంటే అనుకూలమైన చాలా ప్రేమికులైన తల్లిదండ్రులు కుటుంబము తర్వాత మీకు అనుకూలమైన సిట్యువేషన్స్ డబ్బు హోదా అన్ని ఉన్నప్పుడు మీ దుర్గుణాలు అహంకారంతో ఎప్పుడైనా సుగుణాలుగా మార్చారా లేదు ఎప్పుడైనా ఇతరులకి పరోపకారం చేశారా ఎప్పుడైనా మంచి పనులు చేశారా ఎప్పుడైనా దయగలవారిగా ఉన్నారా ఆ అలా లేకపోవడం వలనే ఇంకా నన్ను సంస్కరించ చడానికి ఏంటి మార్గం అని మీరు పూర్వజన్మలలో అహంకారపు జన్మలలో చనిపోయిన
(00:36) తర్వాత మీరు ఈ జన్మ తీసుకున్నప్పుడు మీకు అనుకూలమైన తల్లిదండ్రులని మీరు తీసుకురారు ఇంట్లో చుట్టం బంధువులు రక్తబంధాలను కూడా మీకు అనుకూలంగా తీసుకురాకపోవచ్చు మీరు అనుకున్నట్టు మీకు ఫైనాన్షియల్ కంఫర్ట్ కూడా మీకు ఉండకపోవచ్చు ఎందుకు మీరు అలా మిమ్మల్ని చాలా కరగదీయాలన్నమాట చాలా సఫరింగ్స్ లో ఇప్పుడు చూడండి ఒక లోహం శుద్ధీకరింపబడేది ఎప్పుడు దాన్ని బాగా బాగా ఆ ఒక్క కొలిమిలో బాగా కాల్చి వేడి చేసి మరిగిస్తే అప్పుడు ఆ ఒక్క మాలిన్యం అనేది బయటికి వస్తాయి కదా అలాగ మనల్ని ఎప్పుడైతే అంత సఫరింగ్స్ లో అంత కష్టాల్లో అంత ఇబ్బందిలో మనం పడేటప్పుడు మాత్రమే మన
(01:15) లోపల ఉన్న మాలిన్యం ఆ శుద్ధం ఇతరులకి ఎంతో అపగారం చేసిన దుర్గుణాలు అవలక్షణాలు కుసంస్కారాలు అన్నీ శుద్ధమవుతాయి. అది సంస్కరించబడే దివ్యమైన ప్రాసెస్ ఈ యొక్క మన ఇబ్బంది ఇబ్బందులు రోగాలు కష్టాలు నరగ యాదనలు సఫరింగ్స్ అనుభవించే పీరియడ్ ఓకే మనల్ని మనం సంశుద్ధం చేసే శుద్ధీకరించబడే డివైన్ ప్రాసెస్ సంస్కరించబడే దివ్యమైన ప్రక్రియ అది ఎంత ధైర్యం సాహసం ఉండి మనం అలా తీసుకొచ్చాం చాలా డబ్బు పేరు నేము ఫేము అధికారం పదవి ఇదంతా సంపాదించుకున్నప్పుడు నేర్చుకోలేరు కఠినంగా ఉన్న సిచువేషన్స్ే మీకు నిజమైన ైన టీచర్ అప్పుడే మనం నేర్చుకుంటాము అంతేగన ఈ
(01:58) భూమిలో చాలా మీరు డబ్బు సంపాదించారు చాలా కోట్లు సంపాదించారు ఎంతో నేము పదవి అలంకరించారు మీకు స్వర్గంలో ఫస్ట్ లైన్ లో మీకు కుర్చి దొరుకుతదని ఏమి మీరు బ్రమలు పడొద్దు ఎందుకంటే చనిపోయేటప్పుడు ఒక రూపాయి కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేరు మనల్ని మనం ఇంత కఠినత్వమైన పరిస్థితుల ద్వారా సంస్కరించిన సుగుణాలు సులక్షణాలు అనుభవ జ్ఞానాలు మాత్రమే మనం తీసుకెళ్ళగలము ఇవన్నీ నేర్చుకోలేదుఅనుకో నేర్చుకోవడం కోసం నేర్చుకోని పరిస్థితి వచ్చి కూడా మనం నేర్చుకోలేని ఆ పాఠాలు కూడా నేర్చుకోవడం కోసం మనం రికార్డు బుక్ లో రికార్డు చేసి తీసుకువెళ్తాం అయితే మీరు కష్టాలు
(02:36) పడుతున్నారంటే ఆనందించండి ఏడవడం మంచిదని అర్థమైంది కదా ఏడవండి ఏం పర్వాలేదు థాంక్యూ గారు

No comments:

Post a Comment