ఆస్ట్రేలియా మిత్రుడు 🌹మీ మాటలు సహజజీవితం CHANGED my LIFE🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hXVb547JUdY
Transcript:
(00:00) మిమ్మల్ని అదే నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను మీరు మోడర్న్ నేను ఐటి లో వర్క్ చేస్తాను అంటే మోడర్న్ మైండ్ సెట్ ఎట్లా ఉంటది మోడర్న్ నాట్ జస్ట్ లైక్ ట్రెడిషనల్ కాకుండా సో రిలేటెడ్ టు ద సైన్స్ అని సంథింగ్ దానికి బాగా రిలేటెడ్ మీరు అంటే అందరు అందరూ నచ్చారు మీరు నచ్చారు అట్లీస్ట్ నాట్ లైక్ డిఫరెన్సెస్ ఏం లేదు బట్ డీప్ గా నాచురల్ గా స్లో గా కనెక్ట్ అయితది కదా సింపుల్ గా నాట్ లైక్ మీరు అన్నారు చూడు ఓవర్ రెస్పెక్ట్ ఇప్పుడు గురు అంటే వాళ్ళు చెప్పేది కూడా అంతే ఉంటది బట్ రెస్పెక్ట్ వల్ల వల్ల అదేందంటే ఇంక దూరం చూడాల్సి వస్తది. మీరు చెప్పేది
(00:33) ఏందంటే ఆ ఫ్రెండ్ చెప్తున్నారు అరే ఇది నిజంగా ఇట్లా అంటే రాను రాను అప్రోచబిలిటీని చంపేస్తున్నారు. దానివల్ల ఒక పనికి రాని ఎమోషన్ ఉండి అట్లే చచ్చిపోతారు ఇంకా అవును సార్ అది చిన్నప్పటి నుంచి నేను ఎట్లా అంటే ఒక మాస్టర్ ని చూసినప్పుడు మన ఎడమ చెయ్యి చూసిన కుడిచి చూసిన అన్న ఫీలింగ్ ఉండాలి అంతే యస్ ఇఫ్ ఇట్ ఇస్ యువర్ ఓన్ అప్పుడే మీరు ప్రశ్నించగలిగేది ఇప్పుడు పిల్లలు ప్రశ్నిస్తారు ఆ చనువు వచ్చిన తర్వాత ప్రశ్న వస్తది.
(00:59) నువ్వు ఇంత ఒబిడియంట్ గా ఉండి చూసి కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు సరైన ప్రశ్న అడుగుతావ్ అడగ ఎప్పటికి అడగ అప్పటి పూర్తిగా అప్పటికి బ్లిస్నెస్ ఫీల్ అయితా గురుదేవ అందుకని అదంతా పోయి నువ్వు న్యూట్రల్ అయిపోవాలి అప్పుడు రియల్ క్వశ్చన్ వస్తుంది క్వశన్స్ క్వశ్చన్స్ ఎట్లున్నాయి సార్ అంటే చాలా డీప్ గా హర్టింగ్ బాగా ఎక్కువ అవుతుంది నేను అంటే మేబీ సెన్సిటివ్ అంటరా ఓవర్ సెన్సిటివ్ ఎందుకు తీసుకుంటాను అంటారా ఓవర్ రియాక్షన్ అవి దానివల్ల చాలా ఆల్మోస్ట్ 44 ఇయర్స్ ఓల్డ్ చిన్నప్పటి నుంచి కూడా నాది అగ్రికల్చర్ వ్యవసా మాదిక రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సో చిన్నప్పటి నుంచి బాగా రెస్పాన్సిబుల్
(01:35) కిడ్ ఫ్యామిలీలో అంటే పెద్దవాళ్ళు అట్లా ప్లస్ అగ్రికల్చర్ నుంచి కూడా ఇట్టలో వెతుక్కుంటూ ఓవర్సీస్ కి వెళ్లి ఇంకా సెట్లు రెస్పాన్ అవన్నీ చూసుకున్నాం. ఆ సెన్సిటివిటీస్నెస్ బాగా కొందరు సొంతోళలు అనుకుంటే బాగా అఫెక్షన్ అటాక్షన్ ఇంకొకటి ఒక సరదా అబ్సర్వేషన్ అసలు సెన్సిటివిటీ అనేది ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది. ఉ మెయిన్లీ దానికి బాగా చలి ప్రదేశానికి వెళితే మనసుకు చలి ఉండదు.
(02:02) అవును బాడీకే చలి ఉంటది. సో ఇఫ్ ఎట్ ఆల్ వ హావ్ టు అట్రిబూట్ సెన్సిటివిటీ టు ఎనీ ఎంటిటీ దట్ షుడ్ బి ద బాడీ ఓకే సెన్సిటివిటీ కాదు ఐడెంటిటీ ఉంటది. దానికి టచ్ అయినప్పుడు సెన్సిటివిటీ అనుకుంటున్నాం మనం బికాజ్ య అది లోపల ముడుచుకుపోయి అది సెన్సిటివిటీ కింద లెక్క లేకపోతే ఓపెన్నెనెస్ అంటే మైండ్ కాస్త ఫ్రీ అయిపోయి అట్లా సో ఎక్స్ట్రావర్ట్ ఇంట్రావర్ట్ ఇదంతా సైకలాజికల్ ఫినామినా నిజానికి అట్లాంటివి ఏమీ లేవు ఎదుటి వ్యక్తి పరాయవాడు అనుకోవడంతో ఇదంతా వస్తుంది.
(02:38) ఆ పరాయవాడు మెయిన్ ఐడెంటిటీ నేను నా గురించి అనుకున్న దానికి అగైనస్ట్ గా చివరికి సొంత తల్లి అన్నా కూడా తట్టుకోలేడు మనిషి బయటవాడు చాలదు అవును ఐడెంటిటీ ఉండకూడదు. ఐడెంటిటీని అదే అనుకుంటున్నాం సెల్ఫ్ ఐడెంటిటీ సం టైమ్స్ బాగా డీప్ హర్ట్ అయినప్పుడు సెల్ఫ్ ఐడెంటిటీ లాస్ అయిదో లేదంటే దాని వల్ల ఇంకా ఐ యమ్ లాస్ట్ అనే ఫీలింగ్ వచ్చేస్తది.
(03:03) లేదంటే సెల్ఫ్ ఐడెంటిటీ మనకు దొరికినప్పుడు అది ఉంటది సో ఇవన్నీ నేను కూడా చిన్న అవన్నీ స్పిరిచువల్ ప్రాసెస్ లో విని ఈవెన్ నేను విపర్షణ కూడా వెళ్ళాను కొన్ని రోజులు చేశను బట్ కంటిన్యూ చేయలేకపోయాను అవసరం లేదు అంటే అవన్నీ చేసి కూడా మధ్య నా ఒకటి ఇప్పుడు ఉదాహరణకి చదువుకు సంబంధించిన కోర్సెస్ అయితే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవగాహన చేసుకునే వాడికి సంబంధం లేదు వీటితోటి ఓకే అంటే మనకి ఇవన్నీ అబద్ధాలు చెప్పారు చిన్నప్పటి నుంచి అందుకనే వాటిని మనం నిజం అనుకొని ప్రొలాంగేషన్ వచ్చేసింది.
(03:35) అసలు ఏ కోర్సు కంటిన్యూ చేయడానికి అసలు అవసరమే లేదు స్పిరిచువాలిటీలో వన్ మినిట్ ఈస్ ఎనఫ్ ఆ వన్ మినిట్ే జీవితకాలం ఉంటది. దాని అర్థమయిందా లేదా అన్నది క్వశ్చన్ చేయాలి అది ఇంట్లో ఉన్నా బాత్్రూమ్ లో ఉందా అడవిలో ఉన్నా ఎక్కడఉన్నా దాన్ని అయితే మీరు అన్నది కరెక్ట్ వాట్ ఇస్ ద ఎసెన్స్ అని అడగాలి. ఆ ఎసెన్స్ నీలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి.
(03:57) అది ఎందుకు ఉంటలేదో దాన్ని ప్రశ్నించాలి అది ఎలా వస్తుందో తెలిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడాలి అక్కడితో మేటర్ పోస్ సం టైమ్స్ ఇట్ మే టేక్ 10 ఇయర్స్ బట్ కన్ఫ్యూషన్ లేదు ఇదే ఎసెన్స్ అని తెలిసిపోయింది కాబట్టి జస్ట్ గో ఆఫ్టర్ ఇట్ అంటే మే బి ఆ ఎసెన్స్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై బికాజ్ ఆఫ్ ది సంసారంలో రెస్పాన్సిబుల్లో ఇందులో మనతో ఉండే అసోసియేషన్ లో వాళ్ళు చేసే బిహేవియర్ మనకు వాళ్ళకు ఉన్న కంబినేషన్ ని ఏమీ కాదు పర్సనల్ గా తీసుకోకపోతే ఆ పర్సనల్ గా తీసుకుంటున్నాం ఇప్పుడు పర్సనల్ గా తీసుకు సకోవద్దు అన్నద అన్నది మీ యొక్క కోర్ కావాలి ఇంకా మీకు సాధన
(04:30) అక్కర్లే పర్సనాలిటీ ఎట్లా బిల్డ్ అయింది ఏ విషయాలకు నేను పర్సనల్ గా తీసుకుంటున్నాను ఏ ఎక్స్టెంట్ వరకు నేను ఒక మాట పడతాను ఇదంతా క్లారిటీ రండి. అప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి దాన్ని అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇదొక ప్రయోగం చేస్తే వర్కవుట్ అవుతుది. సరే అది వేరే విషయం అంటే కొన్నిసార్లు ఏందంటే కొన్ని అనుకోకుండా కూడా జరుగుతా ఉంటాయి మేబీ అది కర్మ అవి ఇవి అంటుంటారు బట్ అది ఎంతవరకు నిజానికి కూడా ఎంత పర్ఫెక్ట్ చేయాలఅనుకుంటేది అక్కడే బ్రేక్ అయితది ఎక్కడైతే వద్దు వద్దు నార్మల్ గా ఉండాలనుకుంటది అది ఏందో మరి
(05:02) అర్థం కాదు కొన్ని కొన్ని లైఫ్ లైఫ్ అంటారు ఇదే లర్నింగ్ లైఫ్ అంటారు బట్ మీరు అనేది దాన్ని చూస్తూ పోవడమే అనేది అక్కడే కూడా ఉండే మనసు ఉంది అది మరణ సమయంలో మరణించినప్పుడు ఆ తర్వాత నిద్రా సమయంలో ఈ ఎఫెక్ట్ ఉండదు ఇప్పుడు మీరు పడుకున్నప్పుడు నేను బేవకు అని తిట్టాను అనుకో యుఆర్ స్టిల్ ప్లెజెంట్ బికాజ్ దేర్ ఇస్ నో రియాక్షన్ సో మెలుకువలో కూడా అట్లా అట్లా రియాక్షన్ లెస్ ఉంటున్నప్పుడు యు యాక్చువల్లీ లిజెన్ టు సంథింగ్ వితౌట్ గెట్టింగ్ ఐidెంటిఫైడ్ విత్ ఇట్ ఎందుకు మనకు కోపం వస్తుంది అది నేను మీకు తీసుకొని రాసుకున్నాం ఇట్లా బాడకం అనే మాటని తీసుకొని రాసుకొని అట్ట
(05:36) ఎట్లా అన్నావు ఇప్పుడు ఇప్పుడు అది అయిపోయింది అన్న గంట తర్వాత కూడా స్టిల్ రాసుకున్నది అట్లే ఉంది. అదే రాస్తున్నాం ఇంకా స్టిల్ ఇప్పుడు ఈ బామర్ది ముందు తిడితే ఇది 10 ఇయర్స్ ఉంటది అట్లా అంటే రకరకాల కారణాలు కదా ఇప్పుడు ఎవరో బయట పోయడం ఒకసారి అంటే సొంతోళ్ళ అంటే ఇంకా నిజంగా సొంతోళ్ళు అంటేనే పట్టించుకోవద్దు. అంటే మాటలు కాదు కొన్నిసార్లు ఇప్పుడు కొన్నిసార్లు ఆ అది ఉంటది కదా డీపర్ హార్ట్ లోనే ఇప్పుడు వేరోడు అంటే ఉంది కానీ అట్లా ఉంటది కదా అగ్రీ చాలా చిన్న విషయం ఇది 100% ఒక నిర్ణయం తీసుకుంటే ఉన్నది ఎట్లా ఉందో అట్లాగే ఉంచి మీరు ఆ వలయం నుంచి బయట
(06:10) పడొచ్చు అది సింపుల్ అది ఒకసారి ఎప్పుడనా మాట్లాడదాం షూర్ సార్ మీ సింపుల్ అది అసలు దీన్ని ఫస్ట్ అఫ్ ఆల్ మీరు మైండ్ లో ఈ ప్రపంచంలో అత్యంత ఈజీగా ఉండ తెలుసుకునే దగ్గత ఈగోలెస్ ఉండడం ఈజ ఈజీ టు అండర్స్టాండ్ ఎవరెస్ట్ చెక్కడం కష్టం పుస్తకం రాయడం కష్టం అవన్నీ మన వల్ల కాదు స్టాక్ మార్కెట్ లో కోర్టు సంపాదించడం కష్టం.
(06:31) దానికి చాలా నాలెడ్జ్ ఉండాలి మార్కెట్ ని అనలైజ్ టు లివ్ ఈగోలెస్ లైఫ్ టు లివ్ విత్ ఈస్ ఐడెంటిటీ లేకుండా ఉండడం అంత సులువు ఇంకొకటి లేదు. మనకు కీ దొరకలేదు అంతే సర్ నేను నేను కొంచెం వేరే ఇన్సిడెంట్ వాట్ఎవర్ ఇట్ అవట్లో ఒకఎ బాగా డీపర్ గా స్లీప్ లెస్నెస్ వెళ్లి ఫోర్ ఫైవ్ అవర్స్ కంటే నిద్ర వాట్ఎవర్ ద స్ట్రెస్ అంటారా డీపర్ స్ట్రెస్ నిద్ర లేక దాని నుంచి యంజైటీ డిసార్డర్ లాగా ఫీలింగ్ వచ్చేస్తుంది మార్నింగ్ వేకప్ అయిన మీకు ఇంకో విషయం తెలుసా ఇప్పుడు ఇప్పుడు మొత్తం మనం మాట్లాడిన దాంట్లో మీరు లాస్ట్ ముగించే ముందు ఈ మాటలు ఎక్స్ట్రాక్ట్ చెప్తా అది పేపర్ మీద
(07:08) రాసుకోండి. ఓకే అది నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ పే అటెన్షన్ టు దట్ స్టేట్మెంట్ అంతే యు డోంట్ హావ్ టు ప్రాక్టీస్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ నెక్స్ట్ ఎవరితోనా మాట్లాడిన నాతో మటన దాని గురించే మాట్లాడండి. ఓకే అంటే ఇప్పుడు మైండ్ క్లియర్ గా చూస్తది విషయాన్ని రకరకాల విషయాలు తెలుసుకొని సాధించేది ఏమ లేదు. ఇప్పుడు రోజులో కాసేపు బాడీని మైండ్ ని సపరేట్ చేసి జీవించండి.
(07:32) స్లీప్ అసలు మనసుకు సంబంధం లేదు. ఇట్ ఇస్ ఫర్ ద బాడీ మ్ ఇది మీరు ఒక పేపర్ మీద రాసుకొని అసలు నిద్ర లేకపోతే స్ట్రెస్ వస్తుది అనేది అబద్ధం. ఆ స్ట్రెస్ వల్ల అసలు సంబంధం ఇలా స్ట్రెస్ఏ లేదు భూమిమీద ఓకే స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది నేను ఇప్పుడు చెప్పిన దాన్ని మీరు కోరిలేట్ చేసుకుంటే మీరు అవునో కాదో చెప్పండి. మీ పైన ఎవరో అథారిటీ ఉంటే స్ట్రెస్ వస్తుంది.
(07:57) సో నార్మల్గా వర్క్ లో ఉం ఎనీ అథారిటీ ఈస్ స్ట్రెస్ ఇది ఒకటి ఓకే రెండోది ఒక పనిని ఎంతసేపు ఎంతసేపట్లో చేయాలో అంతకంటే తక్కువ చేయాలనుకుంటే స్ట్రెస్ వస్తుంది అవును ఈ రెండు విషయాలు స్ట్రెస్ కి కారణం ఇప్పుడు ఈ రెండు తీసేసి కొంత కాలం జీవించి చూడండి. అప్పుడు మీరు ఉద్యోగం అనే అది వస్తుంది స్ట్రెస్ అవి స్ట్రెస్ అనేది వస్తుంది సోషల్ కొన్నిసార్లు ఏందంటే పర్సనల్ స్ట్రెస్ ఉంటది సార్ అంటే ఎమోషన్స్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరన్నా తిడితే మీరు హర్ట్ అయతున్నారు అంటే మీ మీద అథారిటీ ఉన్నట్టే ఓకే తీసుకు వాళ్ళ తిట్టిన పిల్లవాడు ఏమన్నా అంటే మీరు
(08:35) గాయపడితే హి ఇస్ యువర్ బాస్ హి హాస్ ద పొటెన్షియల్ టు కంట్రోల్ మీ ఇంట్రిగ్యు ఓకే దట్స్ వేర్ ఇస్ హాపెనింగ్ అంటే ఆ బాస్ సో అథారిటీ అంటే నాట్ ద బాస్ హూసోఎవర్ కంట్రోల్ యువర్ థాట్ ఆర్ ఎంట్రీ యువర్ థాట్ ఆర్ ప్రవోక్ యువర్ థాట్ ప్రాసెస్ ఒక చిన్న చేష్టతో మీ హోల్ సైకలాజికల్ ఫ్రేమ్ వర్క్ ని ఉల్టా పల్టా చేసేస్తున్నాడు వాడు అవును ఉదాహరణకి చెప్పు డాడీ అన్నాడు కథం డాడీ వాట్ ఇస్ దిస్ అయిపోయి అంటే చూసి వాడు ఒక్క మాట మాట డాడీ ప్రశాంతత పోయింది చెప్పురా అనాల డాడీ యక్చువల్గా సో అట్లాంటి సిచువేషన్ మరి ఎట్లా సార్ కల్చర్ పోతది కదా అంటే అద్భుతమైన తారక
(09:14) మంత్రం లైట్ తీసుకోండి. అన్ని లైట్ లైట్ అన్ని లైట్ తీసుకోండి ఏం కాదు. జస్ట్ డబ్బులు బ్యాంకు లో ఉంచుకోండి. మీ పర్సనల్ అకౌంట్ లో కొన్ని పెట్టుకొని ఎవరెవరి పర్సనల్ అకౌంట్ లో కొంత తేసి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరికీ చెప్పకండి ఇంక్లూడింగ్ వైఫ్ ఏదో రోజు మిమ్మల్నిీ మీకు ఉపయోగపడితే డబ్బు ఉపయోగపడతది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా నాకు అవసరమైంది డబ్బే ఇప్పుడు నాకు ఫుడ్ కావాలి రెస్పెక్ట్ వద్దు నాకు కానీ నాకు మధ్యాహ్నం ఇప్పుడు గంటలు ఆకలి అయతది.
(09:39) అది ఎవడు ఇయ్యడు అప్పుడు నాకు ఆహారం పైసలు నాకు ఫుడ్ పెట్టిస్తది. కరెక్ట్ అది సో ఇమ్మీడియట్ గా నిన్ను ప్రశాంతత వైపు తాత్కాలికంగా జండుబామ అది తక్షణమే నీకు ప్రశాంతతని ఇస్తది. ఇప్పుడు నీకు ఇల్లు నిలవడానికి ఇల్లు లేదు ఒక హోటల్ రెండు రోజులు రెంట్ తీసుకొని ఉండొచ్చు ఫస్ట్ అయితే పని చేయొచ్చు కానీ ఫుడ్ లేదునుకో ప్రాబ్లం అది రెస్పెక్ట్ లేకపోయినా 50 ఏళ్ళు బ్రతకొచ్చు తెలుసు కదా అందుకని ఏవి లేకపోయినా బతుకుతామో అది వదిలేసుకోండి అసలు ఓకే మరి అంటే అదే కదా బ్రతకడానికి ప్రశాంతంగా బతకడానికి కొంచెం మీకు పని చేయండి మీరు నెలకు 5000 ఇయండి
(10:18) మీకు నేను రెస్పెక్ట్ ఇస్తా మీకు లైఫ్ అంతా తర్వాత ఇద్దరు ఇద్దరు ఫ్రీగా బాలు టైసన్ కూడా ఇప్పిస్తారు అంటే నేను చెప్పేది మీకు రెస్పెక్ట్ కావాల్సి వస్తే ఎలాగో ప్రతి ఒక్క వ్యక్తికి అందరూ రెస్పెక్ట్ ఇప్పుడు మోదీ గారికి కాంగ్రెస్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారా ఇయ్యారు కదా అంటే ఎవరో ఒకరు ఇస్తున్నారు కొందరు ఇయ్యట్లేదు అందుకని రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఐదారు మందిని పెట్టుకోండి ఓకే మీ మైండ్ కి రెస్పెక్ట్ కావాలి ఇయ్యని వాళ్ళతో ఎందుకు ఇచ్చే వాళ్ళతో తిప్పించుకోండి.
(10:42) సెన్స్ అట్లా అంటే అదే ఎక్కడైతే దొరకదో దాన్నే గీకు ఎంత ప్రశాంతత కోప సేమ్ థింగ్ అది ఎంత గిక్కున్నా రాద ఇంకా అది మనకు కోపం కూడా వస్తుంది కోపం బాధ అక్కడే మన లైఫ్ అయిపోతా ఉంది మన అదే రెండోది మనవాళ్ళ తీసేయండి ఆ ఈ అటాచ్మెంట్ మనవాళ్ళు వాళ్ళ గురించి అన్నట్టు సెల్ఫ్ గా బతకడం మనుషులతో మీకు సంబంధాలు ఉన్నాయి అందరు కొందరిలో మనవాళ్ళు ఉన్నారు కొందరు బయట వాళ్ళు ఉన్నారు కానీ నిజంగా మీకు ఏమనా ఉపయోగపడేది బయట వాళ్ళే అవును మనవాళ్ళు రక్తం తాగుతారు అద అంటే అది వాళ్ళ రైట్ తాగాలి నెగటివ్ అనట్లేదు వాళ్ళ రైట్ అది అది అనుభవం కానీ అక్కడే మళ్ళ రక్తం
(11:25) ఇవ్వడానికి కూడా మనం చాలా అది వస్తుంది గొప్ప ఉదాహరణ టూ మచ్ ఎంత ఇంకా బయటిక తెచ్చి ఇవ్వడానికి కూడా మన అఫెక్షన్ అంత ఉంటది సార్ అది నిజంగా అర్థం కాదు అదే మామూలు ఎంత అంతే కదా అసలు మనల్ని మనం ఆ సెల్ఫ్ లవ్ అనేది నిజంగా నాకు పోయింది సార్ అది ఏందంటే వాట్ఎవర్ ఇట్ ఇస్ మే బి అది గుడ్ బ్యాడో కానీ ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది ఆఫ్టర్ 40 దట్ టూ మచ్ సినిమా తీస్తే ఒక సీన్ పెట్టాల డైసన్ హీరో చాలా మంచివాడు అన్నమాట ఎంత మంచివాడు అంటే ఈ సీన్ చూడండి హీరో పడుకుంటాడు దోమ వచ్చి రక్తం తాగుతుంటాడు.
(11:58) వెంటనే భార్యకి చెప్తాడులే అది ఆలోడు బంజి డిస్టర్బ్ అయితది ఎంత మంచివాడవురా అట్లా ఓకే సో టేక్ ఇట్ ఈజీ బట్ బి సిన్సియర్ ఇది సలహా కాదు నేను ఎవ్వరిని సీరియస్ తీసుకొని కానీ చాలా సిన్సియర్ గా ఉంటా వాళ్ళకు కావలసిన బేసిక్ నీడ్స్ వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇయపోయినా ఐ అరేంజ్ బేసిక్ నీడ్స్ వరకు అంటే ఫుడ్ ఫుడ్ కి ఎవరు ఇబ్బంది పడొద్దు.
(12:31) అది చాలా చాలా మంది ఫుడ్ దగ్గర పేచులు పెట్టుకుంటారు అక్కడ లేదు అంత చిన్న బేసిక్ ఎవరు తెలియదకి ఇట్లా ఇప్పుడు నేను సీరియస్ గా వర్క్ చేస్తున్న సిన్సియారిటీగా రెండిటి మధ్యన కూడా కొంచెం మీరే చెప్తారు సీరియస్నెస్ అంటే రెండు సార్లు వస్తది వెన్ యు డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ సీరియస్నెస్ వస్తది. రెండోది వెన్ యు హావ్ అటాచ్మెంట్ విత్ సంథింగ్ సీరియస్నెస్ వస్తది.
(12:55) సిన్సియరిటీ అంటే యు లైక్ డూయింగ్ సంథింగ్ ఓకే డిస్ట్రాక్షన్ లేకుండా మీరు అందులో పడ్డారు అట్లా ఓకే స్వ పర లేని తీసేస్తే సిన్సియర్ గా మీరు ఓకే నో ఎక్స్పెక్టేషన్ లైఫ్ అట్లా ఇప్పుడు ఇంతమంది గురువులు చెప్తున్నారు దాంట్లో ఏదో విషయం ఉండే ఉండాలి. అవును సో మనకున్న చిన్న లైఫ్ ని మనం అనవసరంగా గందరల పరుచుకోవద్దు అనేది నా ఉద్దేశం. ఒకవేళ నిజంగా గొడవ పడాలి ఎవరనా ఒక మాట అనాలనిపిస్తే చచ్చిపోయే లాస్ట్ ఏడు రోజులు పెట్టుకోవాలి దానికి ఆ ఏడు రోజులు అసలు ఒక్కొక్కడిని ఉతికారేయాలి అసలు అంతసేపు బ్రేన్ ఇక్కడ నడుస్తా పెట్టుకోండి బుక్కుల ఆ నేను అంటుంది ఇప్పుడు
(13:29) అదే వదిలేయ పోస్ట్పోన్ అంటే లాస్ట్ సెవెన్ డేస్ నేను అసలు ఒక సినిమా కూడా చేద్దాం అనుకుంటున్నా చిన్నది ఇట్ల ఒక డెత్ బెడ్ మీద నాలాంటి వాడి మాట విని ఆడ ఎప్పుడో ఉన్నప్పుడు అందరూ వస్తారన్నమాట బంధువులందరూ అదేంది ఆ రమేష్ గానికి 20 ఏళ్ళ క్రితం 6 లక్షలు ఇచ్చిన అని చెప్తే ఇప్పుడు కొడుకులు పోయి గొడవలు పడి వీడు నవ్వుకుంటా ఉంటాడు అసలు 6 లక్షలు ఇయలే ఏం చేయలే ఓకే ఓకే అట్లా తర్వాత పెద్ద కొడుకు వస్తే నువ్వు నా కొడుకు కాదురా మన పనామకు నాకు అంటే వాడు అన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు అన్నమాట మొత్తం లాస్ట్ కి చనిపోయేటప్పుడు ఒక ఉత్తరం ఒక
(14:06) వ్యక్తి చెప్పిండు జీవితం అంతా ప్రశాంతంగా మంచి నిజంగా నీ మీద స్ట్రెస్ ఉందా ఏమన్నా ఆటాడుకోవాలనుకున్నా ఎంత సరదా కోసం చేశాను డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ ఓకే ఆయన ఒక చిన్న లెటర్ రాసి చచ్చిపోతారు అంటే ఇదో చిన్న అప్పుడు అందరూ ఒకసారి ఆశ్చర్యపోతారు అవన్నీ అబద్ధాలు మనుషులు నేను నా మాట నమ్మలే నువ్వు అంటే నువ్వు నీ ఎగ్జస్టెన్స్ మీద నా మాట ఒక మాట నువ్వు నా కొడుకు కాదనగానే నువ్వు పరిచయన అయిపోతివి అట్లా కాకుండా నువ్వు స్థిరపడాలి.
(14:37) బి స్టడీగా ఉండాలి మనసులో ఎవరు ఎన్ని చెప్పినా మన జీవితాన్ని మనం కొనసాగించాలి. అందుకని నేను ఇనిషియల్ గా కొట్లాడుతూ ఉండేవాడిని నేను ఒక బుక్ చదివి ఐ హావ్ రియలైజడ్ నేను లాస్ట్ 20 ఇయర్స్ ఇంత ప్లెజెంట్ గా ఉన్నా ఇంత హాయిగా ఉన్నాయి ఇప్పుడు నా డెత్ బెడ్ ఇప్పుడు నేను ఏమేం చేయాలనుకున్నా నన్నే చేసి పడదు. సో ఇవి కూడా మీరు చేయొద్దు.
(14:59) అనే అట్లా చిన్న కథ లాంటిది అంటే ఏం కావాలి సార్ లైఫ్ నుంచి సర్వకాల సర్వవస్థల్లో ఒక అలజడి లేని మానసిక స్థితి అన్నది ఒక్కటే సత్యం అవును ఇ అలజడలు ఉంటే కోట్లు ఉంటే ఏమి బంగారం ఉంటే ఏమి ఆస్ట్రేలియాలు ఉంటే ఏమి ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో ఉంటే ఏమి క్యా స్వర్గంలో నాకు అయ్యా పరలోకాలు అన్నట్టు సేమే కానీ మన ఇదే ప్రశాంతంగా నిద్ర ఇ బేసిక్ థింగ్స్ కూడా అది ఎప్పుడు మిస్ చేసుకోవద్దు.
(15:32) ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆ తర్వాత ముగిద్దాం అంటే మనం తర్వాత మాట్లాడుకుందాం పైలట్టు పోతు ఇప్పుడు బంగారం అత్యంత ముఖ్యమైనదని మనిషి గుర్తించిడు కదా అందుకని ఒక బంగారు చైన్ వేసుకుంటే వాడు ఎక్కడున్నా చైన్ మీద దృష్టి పోకుండా ఉన్నాడు కదా అవును అట్లా తన మానసిక ప్రశాంతత తనకు ముఖ్యమని గుర్తించిన రోజు ఓకే వాడు దాన్ని దాన్ని కాపాడుకుంటాడు.
(15:55) ఓకే దాన్ని లైట్ తీసు హి ఇస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద గోల్డ్ జస్ట్ గోల్డ్ ప్లేస్ లో పుట్ పీస్ పీస్ పుట్ స్టెబిలిటీ అది పుట్ హార్మన్ దాని గురించి అసలు ఏ సాధన అక్కర్లే ఈ సాధన వల్ల తెలిసేది కాదు ఫస్ట్ టైం యు హావ్ రియలైజ్డ్ బంగారం కంటే లక్ష రెట్ల విలువైనది నా యొక్క మానసిక స్థితి అది ప్రశాంతత ఇప్పుడు ఒక వ్యక్తితో గొడవ పడితే ప్రశాంతత పోతుందా వాడు గొడవ వదిలేసుకొని ప్రశాంతత పట్టుకున్నాడు.
(16:23) ఇన్ని రోజులు తెలియదు కాబట్టి వాడు గొడవ పట్టుకున్నాడు. అవును ఈ ఒక్క చిన్న అవేర్నెస్ వచ్చేస్తే లైఫ్ ఎట్ల ఉందో అట్లే ఉంటది. అవేర్నెస్ లో ఆ ఇది అవేర్నెస్ అవగాహన మనకు వచ్చిందంటే డిటాచింగ్ ఫ్రమ్ ఎవరీథింగ్ ఆటోమేటిక్ సో రిఫార్మిస్ట్ ప్రపంచాన్ని మారుస్తాడు తను మారకుండా ఒక ఎన్లైటెడ్ మన్ తను మారుతాడు అంతే ప్రపంచం మారితే మారుతాడో లేకపోతే లేదు అద అంత పెద్ద అది గ్యారెంటీ లేదు బికాజ నోబడీ నోస్ అసలు వరల్డ్ ఉందో లేదో కూడా తెలియదు.
(16:54) ఒక వెయ్యేళ్ళ క్రితం ఇట్లనే మనం ముగ్గురం కూర్చున్నాం పల్లెటూర్లో మాట్లాడుకుంటున్నాం అడవిలో మనకుి తెలియదు యాక్చువల్ గా భూమి మీద ఎంత మంది ఉన్నారు ఎంత జనాభా ఉంది ఎంత పెద్దగా ఉంది ఈ భూమి దీని తర్వాత ఏమనా ఊర్లు ఉన్నాయా అసలు మనుషులు ఉంటే ఇట్లే ఉంటారా ఈ ఒక్క భాష ఉంది మనకు తెలియదు. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడే వేరే ఊరు కూడా ఉందని అక్కడ కూడా మనుషులు ఉన్నారని ఇంకొంచెం దూరం పోతే వేరే రాష్ట్రం వచ్చిందని అట్లా అట్లా ఒక లాంగ్ రన్ లో వివేకానంద లాంటివాడు విదేశాలకు పోయి అక్కడి నుంచి పుస్తకాలు గిస్తకాలు రాస్తే ఓరని ప్రపంచం చాలా పెద్ద
(17:25) ఉంది. అప్పుడు మనిషి డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయిండు. ఓకే అంటే హి స్టార్టెడ్ కంపేరింగ్ ఇప్పుడు ఉదాహరణకి నేను కొన్నిగా చిప్పలో తింటున్నా లేదా బండ కట్టుకొని బండలో తింటున్నా నాకు ఏం ప్రాబ్లెం లేదు ఫస్ట్ టైం చూసినా వాడు సిల్వర్ బచ్చులో తింటాడు ఇంకోడు బంగారు బచ్చులో తింటున్నాడు. కంపేర్ అవు నా బతికి అక్కడ వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు నేనేమంటా ఫోకస్ ఆన్ ఫండమెంటల్ పీస్ అనేది ఫండమెంటల్ అని తెలిస్తే దాన్ని ఎట్లైతే వదిలి పెట్టారో నాకు భోజనం ముఖ్యం నేను కంచన్లో తినొచ్చు చేతిలో కలుపుకొని తినొచ్చు అది ఇర్రెలవెంట్ అని గుర్తిస్తే మీకు పీస్
(17:56) వచ్చేస్తది. ఆ దుప్పట్టలేదు దుప్పటికి ఇప్పటి కాదు నాకు నిద్ర వస్తుంది నాకు మూల ఉంటే చాలు నాకు ఏది అక్కర్లేదు పీస్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడిక వెళ్తే నాకు ఏ స్పెషాలిటీ వద్దండి. అసలు మీరు నన్ను మర్చిపోతే హాయ్ పీస్ వచ్చేస్తుంది. ఓకే ఆ పెళ్లికి పిలిచినా పిలవకపోయినా నేను నాకు రావాలనిపిస్తే వస్తాను పిలిచిన నేను రాకపోతే రాకపోవచ్చు పీస్ వచ్చేసింది.
(18:19) అట్లా నేను ఎక్కడున్నా నేను దేన్ని పట్టించుకోను నా పని అది నేను చూసుకుంటా పీస్ వచ్చేసింది. సో చిన్న చిన్నవే మనం మార్పులు చేసుకోవాల్సింది. లైఫ్ స్టైల్ అట్లా పెద్ద పెద్ద ఏమఉండదు ఏమ ఉండదు ఏంది అవగాహన నాకు చాలాసార్లు అయింది కానీ మీరు అన్నంటూ అంటే ఇప్పుడు ఫ్యామిలీ కిడ్స్ పేరెంట్స్ తర్వాత మీరు ఒక ప్రయోగం చేయండి ఉంటారు కాబట్టి మీరు చేయొచ్చు ఏ సాధన లేకుండా ఒక 21 డేస్ డోంట్ నెవర్ ప్రాక్టీస్ ఎనీథింగ్ జస్ట్ ఈట్ ఓన్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ విత్ లిటరల్ లైస్ ఓకే ఏ సాధన చేయొద్దు ఈ 21 డేస్ లో ఒక అద్భుతం జరుగుతుంది మీ లైఫ్ లో ఇఫ్ యు డోంట్
(19:05) ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ డైరెక్షన్ వస్తుంది. అంటే ఏ క్రియలు ఏ ఏమి చేయొద్దు ఇయర్ ఏమ చాలా అనిపించిన తినండి అది కూడా హెల్తీ ఈ ఫుడ్ మీరు ఇదే 90 80% వెజిటబుల్స్ ఫ్రూట్స్ లీవ్స్ అట్లాంటివన్నీ ఆల్ కలర్స్ అండ్ కొంచెం మీకు నచ్చిన ఒక పచ్చడి ముద్ద ఓ పప్పు ముద్ద ఓ పెరుగు ముద్ద మీ ఇష్టం టేస్ట్ అయిపోయింది ఒక 21 డేస్ తర్వాత ఏమ జరుగుతుంది అంటే అంటే ఏం సాధన సాధన చేస్తేనేమో ఆ సాధనకు సంబంధించింది ఏదో జరిగినట్టు అనిపిస్తుంది మనకు డోంట్ డు ఉదాహరణకి ఇత్తనాలు చల్లి ఏం చేయొద్దు అంటున్నా అప్పుడు తెలుస్తది ఏం జరిగిందని మీరు ఏదో కల్టివేట్ చేస్తుంటే
(19:42) నేను చేసినందుకే మొలిక వచ్చిందని ఒక థాట్ వస్తది మైండ్ కి అందుకని ఏమి చేయొద్దు ఏమి చేయొద్దు అనడానికి కారణం అది ఓకే మైండ్ బ్లఫ్ చేస్తది లైఫ్ వాట ఐ డిడ్ సంథింగ్ నేను వెజిటబుల్స్ తిన్నాను ఆ తర్వాత యోగా చేశాను కాబట్టి నాకు పీస్ వచ్చిందంట అది ఓకే అవును అదే మన ఏమీ చేయకపోతే ఓకే అప్పుడు రియల్ గా ఏమ వచ్చిందో తెలుస్తది.
(20:03) ఏమవస్తది అనేది అంటే మీకు మానసికంగా ఒక స్టిల్నెస్ వస్తది. అది మీరు క్రియేట్ చేయాలి. బికాజ్ ఆఫ్ చేంజింగ్ ద ఫుడ్ దట్ హాపెన్ తర్వాత మీ లుక్ మారిపోతది. లుక్ తో పర్సెప్షన్ మారుతది. అప్పుడు మీ సమస్యకి మీ మైండ్ే కొత్త సొల్యూషన్ చూపిస్తది. టెస్ట్ చేసి చూడండి షూర్ షూర్ ఆ తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే పోతది దీంట్లో ఉన్న బ్యూటీ అది డోంట్ ప్రాక్టీస్ జస్ట్ సేమ్ థింగ్ మంక అంటే నేను చెప్పేది అసలు ఏ ధ్యానపరమైన సాధనలు చేయొద్దు ఓకే ప్రపంచాన్ని మొత్తం బ్రస్ట్ పట్టించినయి ఈ సాధనలు కొంతకాలం ఏమి చేయ చిన్నప్పుడు ఏమి చేయలేదు ఎంత బాగున్నారు పిల్లలు జపము లేదు తపము లేదు మంత్రము లేదు ఉచ్చారణ
(20:49) లేదు తలంపు లేదు స్మరణ లేదు ఎంత చక్కగా కిలికిలు నవ్వారు ఆడుకున్నారు పాడుకున్నారు గాడ మీద వేరే అంటే అది రెస్పాన్స్ లైఫ్ లో ఉండదు కాదు ఐడెంటిటీ లేదు ఓకే మీరు ఐడెంటిటీ వదిలేస్తే యు ఆర్ ఏ కిడ్ అగైన్ సైకలాజికల్ ఓకే యు ఆర్ అప్రోచబుల్ మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు ఐడెంటిటీ లేదు కాబట్టే దండలు వేయించుకున్నారు కాళ్ళు మొక్కించుకున్నారు ఐడెంటిటీ లేదు కాబట్టి ఐడెంటిటీ ఉంటే ఇంపాసిబుల్ మీకు ఫియర్ వస్తది. వద్దు వద్దు వద్దు అన్నాడు.
(21:17) ఐరెంట్ లేనివాడు వద్దు ధనుడు వాడి సంబంధమే లేదు వాడికి చెప్పుల దండ వేసిన ఓకే అట్లా అంటే దాంతో వాడు ఇదేని ఇది అనుకోవట్లే అంతే అల్టిమేట్ చిన్న పిల్లల్లాగా చిన్న పిల్లలకు మీరు పించం పెడితే కృష్ణుని వేషం వేస్తే ఏంచుకుంటున్నారు అంతే ఏమమ్మి మన కులంలో ఏంది ఇది అని వాడు అన్నాడు కదా అంటే అది మేబీ అవగాహన బట్ కరెంట్ అంటే ఏం అవగాహన లేని స్థితి సంపూర్ణ అవగాహన ఉన్న స్థితి ఒకటే ఆ అంటే స్మాల్ కిడ్ ఏ మాడ్ మన్ అండ్ ఎన్లైటన్ మన్ ఆల్ బిహేవియర్ సేమ్ వే సం టైమ్స్ తాగుబోతు కూడా గొప్ప తత్వికత మాట్లాడుతారు.
(21:59) ఏ పోని మీదేనా చేతనా నువ్వు ఫోన్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టి పోతున్నావ్ సో అది సో ఆస్ట్రేలియా వస్తాను కంపల్సరీ సార్ అది ఎట్లా అన్నది మనం మెయిల్ రాసుకుందాం లేకపోతే నా పర్సనల్ నెంబర్ తీసుకుందాం ఫోన్స్ కంపల్సరీ నీతో పాటే ఉండాలి ఫోన్ తర్వాత అరుణాచలంలో బుక్ లాంచ్ 11 11త్ కి వెళ్తుందా ఓకే ఓకే 12 13 14 లో 13 రోజు అనుకుంటున్నా మళ్ళ 15 ఐ విల్ కమ్ బ్యాక్ మీరు మీ అంటే ఇప్పుడు మాట్లాడడానికి మీకు నాకు కొంచెం టైం ఇలా అట్లా ఫోన్ లో ఆ జీవితకాలం మీకు ఈవెన్ YouTube లో డైరెక్టర్లైనా సరే జీవితకాలం జీవితకాలం అంటే మీ అంటే మీరు ఇంత ఫ్రీగా దొరుకుతారని అనుకోలేదు
(22:42) సార్ నేను తీసుకున్న కొన్ని రాడికల్ నిర్ణయాలు ఏందంటే నో ట్రాన్సాక్షన్ బిట్వీన్ అస్ మీరు మీలాగే ఉండండి నేను నాలాగే ఉం నాకు ఏ జీవిత లక్ష్యాలు లేవు నేను పీక్ కట్టలు కట్టేది లేదు నేను బిల్డింగ్లు కట్టను నాకు వద్దు మీరు ఇచ్చిన ఆ ఫ్రీ ఎందుకంటే ఇప్పుడు కడుతున్నవన్నీ నేను థాట్ ఇస్తేనే కడుతున్నారు వాళ్ళు అదంతా నా సృష్టే ఇప్పుడు చావండి యక్చువల్ కరెక్ట్ అది నేను మొన్ననే అనుకున్నా ఒక పెద్ద వివేకానంద విగ్రహం పెట్టాలని త్వరలో పెడతాడు బెంగాల్లో ఇంకా ఆ ప్రపోజల్ కూడా రాలే ఇట్ విల్ హాపెన్ అట్లా సో అన్నీ మనమే చేయాల్సిన అవసరం లేదు.
(23:25) ఒకసారి యమీ మాట్లాడదాం మీరు ఎప్పుడైనా సరే ఒక మెసేజ్ పెట్టండి ఇది దాంట్లో కాకుండా మీకు పర్సనల్ గా ఇస్తాను నెంబర్ వ విల్ బి ఇన్ టచ్ మిమ్మల్ని ఒక వన్ ఇయర్ లో కంపల్సరీ ప్లాన్ చేసుకుందాం చేద్దాం అది నేను కూడా మా కన్నమ్మ విదేశం చూపిస్ అరే మీకు పాస్పోర్ట్స్ ఉన్నాయా మీరు తీసుకోవాలి సార్ తీసుకోండి సార్ ఏదో ట్రిప్ వేద్దాం ట్ిప్ ఎట్ల అట్లా పైసలు వస్తాయి అవసరమైతే అడుక్కు వారం సీరియస్ అడుక్కుంటే మరి టికెట్ సార్ నేను చెప్పి రెడీ టు గో పోవాలనుకున్నప్పుడు వివేకానంద వెళ్ళిపోయాంటే వెళ్ళిపోయిండు అమెరికా రామతీర్త వెళ్ళిపోయంటే వెళ్ళిపోయిండు అసలు
(24:00) వాళ్ళకి డౌట్ లేదు. ఒకటి గుర్తుపెట్టుకో స్వాపర తీసేసేయాలి కొన్ని విషయాలు పైసలు నీవు నా టికెట్ అని అదే కొన్ని విషయాల్లో అవసరం అది అందులో వ్యక్తిగతం ఏమి లేదు వి ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ టు అండర్స్టాండ్ ఆర్ పెయింట్ అట్ నిజంగా డబ్బు వస్తుంది అనుకో తిరిగి ఇచ్చేద్దాం. లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే సో ఇది ఇట్లా నవ్వకండి ఎన్ని రోజులు అయితుంది అంటే ఓపెన్ హార్ట్ అంటే ఇవన్నీ చిన్నప్పుడు ఏంది అఫ్కోర్స్ జాబ్ చేసుకొద్దాం ఒక స్థాయి వరకు యూత్ లో ఉంటాయి కదా ఈ బరువులన్నీ ఫీలింగ్ పెట్టుకోని పెట్టుకోని పెట్టుకోని అసలు ఒకసారి ఎస్బిఐ ఎంప్లాయీస్ అందరూ ఆ
(24:42) రాజమండ్రిలో పడవలోనే టు డేస్ ఉన్నారు. పడవలోనే ఈవెంట్ అంతా పడవని హైర్ చేసుకోవాలి తయారు చేసుకో అవను సో నేను పోర్ట్రేట్ బాడీ పెయింటింగ్ అని పిలుచుకపోయింది నన్ను సచ్చిన బొమ్మలు వేసి తప్పించుకొని నీకలేదు నీళ్ళు నాకు ఆ తర్వాత అర్థమైంది ఇంక ఒక్కసారి ఇట్లా పడవల్లో పోకూడదు కొడుకులు తాగవచ్చి బొమ్మేయ ఆ వాళ్ళు లేరు బ్యాంకులు లేరు కదా భరించలేము మనం కౌంటర్ అవతలే బాగున్నారు వాళ్ళు బయటికి వస్తున్నారు వాళ్ళు ఎక్కడైనా అట్నే ఉంటారు అయితే హటాత్తుగా వాడుఎవడు యాంకర్ వచ్చి అందరం పాటపాడు డాన్స్ చేద్దాం ఒక్కరికి నోరు పెగులుతలేదు ఒక్కరు కూడా అయితే సరంగా అంటారు కదా వాడు
(25:22) పడవ నడిపిడు వాడు మంచిగా పంచగించ కట్టుకొని ఉన్నాడు అసలు ఆ ఈవెంట్ కి వాడికి సంబంధం లేదు చలో మనందరం పాడుదాం ఎప్పుడు అంటే వీళ్ళు ఎవరు పాడట్లే వాడు పాడుతున్నాడు నేను పోయి వాడిని అడిగా నువ్వు భలే పాడుతున్నావ్ అంటే ఆ ఉద్యోగాలు చేస్తే చచ్చిపోతది సార్ ఆత్మ అని చెప్పి నిజం సార్ ఆ దెబ్బకొట్టాడు వాడు ఆఫీస్ లో బాస్ ఏమనుకుంటాడు వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు రూమ్ ఉంది అరువద్దు ఇప్పుడు వాడు 20 ఏళ్ళ అట్లా ఉండి ఉండి అటాతగా అరవమంటే అరుస్తారా ఇప్పుడు మనకు చూడు తల లేదు తోక లేదు చివరికి వాడు ఆల్రెడీ ఆల్రెడీ ఒక వన్ అండ్ హాఫ్ పెగ్ అట్లా వేసిఉన్నాడు. వాడిని ఆపవల్సి
(26:03) వచ్చింది ఈవెంట్ కంటిన్యూ చేయడానికి ఎందుకంటే పడవ మల్ల నీళ్ళల్లో వాడు లేకపోతే పడవ ముందలికి పోదు. ఓకే ఓకే ఓకే గోదావరి కుక్క అంటారు కదా ఎంత జాగ్రత్త ఎక్కువైనా గన ఆ అంతే అట్లా సో ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నాకే యంబిషన్స్ లేవు బరువులు లేవు ఇప్పుడు నాది ఏమంటారు ఇది ప్రొపగండా కాదు మీతో మాట్లాడ లేద ఇప్పుడు మామూలుగా ప్రపగండా ఉందనుకో వెర్బల్ గా ఉంటది కానీ మళ్ళ అండర్ కరెంట్ గా ఇంకో థాట్ వస్తది.
(26:30) అప్పుడు ఇంకా సంతోషం అది ఉండదు ఇంకా అది ఇప్పుడు మళ్ళ అది నిత్యానంద డాక్యుమెంటరీ అట్లా అయిపోతది మన బతుకు ఇంత అంత ఇంత ఫ్రాడ్స్ అంటే అరే నువ్వు బిజినెస్ బిజినెస్ లాగా చేయరా దానికి ఆధ్యాత్మికతను అడ్డం పెట్టుకోవడం ఎందుకు ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నా పెయింటింగ్ చేస్తే మీకు ప్రశాంతత వస్తుంది అమ్మడం ఎందుకు అది తప్పు కదా సో పెయింటింగ్ ని పెయింటింగ్ లాగా సేల్ చెయ్ పుస్తకాన్ని పుస్తకం లాగా సేల్ చెయ్ అంటే అప్పుడు దెన్ ఇట్స్ నో మోర్ గిల్ట్ ఉంటది.
(26:55) అవును అట్లా కాకుండా స్పిరిచువాలిటీ పేరు మీద మనం ఆ ఆ ధూపం పెట్టి చేస్తారు చూడు అది నేను ఐ టోటల్లీ అగైనస్ట్ ఏమీ కాదు అతిసాధారణంగా బతికితే నేను రాత్రి ఒక ఇంగ్లీష్ బుక్ రాద్దామని ఐ టుక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం పుస్తకం పేరుద ఆర్ట్ లేదా ద బ్యూటీ ఆఫ్ బీయింగ్ ఆర్డినరీ ఇట్స్ నాట్ ద సింపుల్స్ అంటే ఇప్పుడు ఆర్డినరీగా ఉండడానికి ఎందుకు నచ్చలేదు మనిషికి ఇప్పుడు నేను ఆర్డినరీగా ఉంటున్నా అంటే ఊరికే జస్ట్ ఉన్నప్పుడు ఒకటే పుస్తకం 500 సార్లు రాస్తా అని చెప్పిన నీ సంతోష దాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇంకో ఒకటి గుర్తుపెట్టుకో
(27:40) అంతే భార్య మారదు ఓన్లీ చీర మారుతా ఉంటది. ఇప్పుడు ఒకసారి జోక్ చదివా నేను భర్త బర్త్డే అంట భార్య అన్నదంట భరత్ సర్ప్రైజ్ ఏదంటే ఏంది ఆ సర్ప్రైజ్ అంటే మీ బర్త్డే కదా ఏం గిఫ్ట్ తెచ్చినా చెప్పుకోండి త్రీ ఆప్షన్స్ అన్నదట వాడు కేక్ అన్నాడు కాదన్నది తర్వాత నాకోసం షర్ట్ కాదు ఇంకేదో చెప్తే కాదు మరి ఏందంటే కట్టుకొని వస్తూ ఉండ అన్నదట అంతే జోక్ వాళ్ళ ఒకసారి అంటే భార్య భర్త బర్త్డే అయితే ఆమె చీర కొనుకొని కట్టుకొచ్చుకుంది ఎందుకంటే భర్త చూసి ఎంజాయ్ చేయాలి
(28:26) ఫిలాసఫీ సూపర్ అది ఓకే సార్ ఓకే అన్న సాబ్
No comments:
Post a Comment