Friday, July 10, 2026

ఆడవాళ్ళకి మాత్రమే సిగ్గుపడకుండా చూడండి..? | Dr. Keerthi Goverdhanam Facts Abt Safety Of Pregnency

ఆడవాళ్ళకి మాత్రమే సిగ్గుపడకుండా చూడండి..? | Dr. Keerthi Goverdhanam Facts Abt Safety Of Pregnency

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KAfHlCE66Ck



Transcript:
(00:00) అట్ అనురాగ్ యూనివర్సిటీ బి ఎవరీవన్ యు డ్రీమ్ టు బి వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని ఇండియన్ పాపులేషన్ లో 15 టు 20% ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయంట అంటే హెల్త్ ఇష్యూస్ రోజుకఒక కొత్త కొత్త మనం వింటున్నాము బట్ రిప్రొడక్టివ్ హెల్త్ వైస్ కూడా అంతే ప్రాబ్లమాటిక్ గా తయారవుతుంది.
(00:26) యూజవలీ 80 ట 90% చాలా నాచురల్ గా ఉన్నప్పటికి వాళ్ళక కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో చిన్నదో పెద్దదో ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో పానిక్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఫర్టిలిటీ అంటేనే హోప్ సో ఫర్టిలిటీ ఎలా ప్లాన్ చేసుకోవాలి కపుల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము అండ్ ఎలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలి లెట్స్ డిస్కస్ సో ఈరోజు మనతో జాయిన్ అవ్వబోతున్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కీర్తి గారు లెట్స్ టాక్ టు హర్ హలో మమ్ హలో అండి సో ఇండియన్ పాపులేషన్ లో 15 టు 20% ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఫర్టిలిటీ ఇష్యూస్
(00:55) వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ థింగ్ అందరూ అడిగేది అది ఒకటే సో పిల్లలు ఎప్పుడు అని చెప్పేసి గుడ్ న్యూస్ ఎప్పుడు అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అగైన్ సో దానికి కూడా ఫస్ట్ టూ ఇయర్స్ లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఆ సో అప్పుడు మాట్లాడిన మాటలే ఎక్కువగా మైండ్ లో వాళ్ళకి ఉంటాయి ఉండిపోతాయి కూడా లైఫ్ లాంగ్.
(01:11) బట్ నిజంగానే ఒక రీప్రొడక్టివ్ హెల్త్ బాగుండాలి వాళ్ళు పర్ఫెక్ట్ గా నో బేబీ క్యారీ చేసే అంత మదర్ హెల్త్ కూడా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ మెన్ కూడా సపోర్టివ్ గా ఉండాలి. సో ఇవన్నీ థింగ్స్ ఫస్ట్ కాకన్నా ముందు ఫస్ట్ హెల్త్ బాగుండాలి. సో హెల్త్ కి రిప్రొడక్టివ్ హెల్త్ కి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి మమ సో హెల్దీ అంటే అండి ఆల్మోస్ట్ యు ఆర్ నాట్ జస్ట్ ఫిజికల్లీ హెల్దీ ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా మనం హెల్దీ కిందకే చెప్తాము అండ్డబల్యూహ్ఓ మనకి స్టాండర్డ్ గా ఒక డెఫినిషన్ చెప్తుంది హెల్త్ ఇస్ నాట్ ఏ మియర్ అబ్సెన్స్ ఆఫ్ డిసీస్ అంటే డిసీస్ లేనంత మాత్రాన మీరు హెల్దీ ఉన్నారు అని
(01:41) కాదు ఓవర్ఆల్ వెల్ బీయింగ్ ఇస్ ఇంపార్టెంట్ కమింగ్ టు రిప్రొడక్టివ్ హెల్త్ అంటే ఇప్పుడు జనరల్లీ అసోసియేషన్ ఏంటి రిప్రొడక్టివ్ హెల్త్ అంటే బేరింగ్ చిల్డ్రన్ సో నాట్ జస్ట్ దట్ సో ఎస్పెషలీ ఫర్ ఏ ఫీమేల్ప్రొడక్ట హెల్త్ అంటే తన సైకిల్స్ రెగ్యులర్ గా ఉండడము అండ్ హెవీ మెన్స్ట్రల్ ఫ్లో తో వాళ్ళు సఫర్ అవ్వట్లేదు ఒక నార్మల్ ఆర్ మోడరేట్ ఫ్లో ఉంది మరీ పెయిన్ ఫుల్ పీరియడ్స్ లేవు.
(02:03) విచ్ ఇస్ యునో ఎఫెక్టింగ్ డే టు డే యక్టివిటీస్ వాళ్ళు కొంచెం మంది ఏంటంటే సివియర్ పెయిన్ తో దే కాంట్ ఈవెన్ గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్ అన్నమాట థింకింగ్ దట్ దట్ ఇస్ ఏ పీరియడ్ పెయిన్ సో అలా కాకుండా దే ఆర్ ఫీలింగ్ వెల్ అనేది జనరల్ గా మనం ఒక హెల్దీ రిప్రొడక్టివ్ సిస్టం అని బ్రాడ్ గా చెప్పొచ్చు. రైట్ రైట్ ఓకే బట్ మెన్ లో ఎలా చూడొచ్చు ఇది ఆ మెన్ లో కూడా అగైన్ అండి హౌ వెల్ దే ఆర్ బీయింగ్ అండ్ సెక్షువల్ హెల్త్ సం వాట్ విల్ ఆల్సో డిఫైన్ ద రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ ఏబుల్ టు యు నో పర్ఫామ్ ది సెక్షువల్ ఇంటర్కోర్స్ కానివ్వండి ఎజాక్లేటివ్ ఇష్యూస్ లేవు అని అండ్ బ్రాడ్ గా వాళ్ళకి
(02:36) ఒక సెమన్ అనాలసిస్ చేసినప్పుడు మనకి ఒక ఐడియా అనేది తెలుస్తుంది. ఓకే ఓకే అండ్ ఆల్సో ఇప్పుడున్న పాపులేషన్ లో యూజువల్లీ విమెన్ ని ఫస్ట్ బ్లేమ్ చేసేవాళ్ళు ఒకవేళ పిల్లలు పుట్టకపోతే అగైన్ ఇప్పుడు సొసైటీ చేంజ్ అయిపోయింది ఉన్న దోస్ థింగ్స్ అంటే ఇంకా విమెన్ ని అనుకునే పాపులేషన్ కూడా చూస్తున్నాం అవును అవును అది కూడా అది వెరీ మచ్ ట్రూ బట్ మెన్ లో కూడా ఇష్యూస్ ఉంటాయి సో అంటే వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళ రీప్రొడక్టివ్ హెల్త్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి కదా సో కాంట్రిబ్యూషన్ లో ఎవరికీ మెజారిటీ అంటే విమెన్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారా ప్రాబ్లమ్స్ లేదంటే మెన్ ఎక్కువగా ఫేస్
(03:08) చేస్తున్నారు అంటారా కరెంట్ కరెంట్ సినారియో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండి అంటే మన దగ్గర ఇన్ఫర్టిలిటీ ఒక కంప్లీట్ ఇన్ఫర్టైల్ కపుల్స్ ని ఒక 100 తీసుకున్నట్టయితే అరౌండ్ 50 మేల్ అరౌండ్ 50 ఫీమేల్ అండ్ కంబైన్డ్ ఫాక్టర్స్ ఉంటాయి. సో ఎవాల్యేషన్ షుడ్ స్టార్ట్ టుగెదర్ ఎప్పుడు కూడా ఒక ఫీమేల్ ని ఫస్ట్ ఎవాల్యేట్ చేద్దాం అంతా బాగు బాగలేకపోతే ఫస్ట్ తన్ని ట్రీట్ చేసి మేల్ ని చేద్దాం అనే సెగ్మెంట్ అసలు ఇప్పుడు లేదు బికాజ్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ బాగా పెరుగుతున్నాయి కూడా సో 505 50 అని చెప్పుకోవచ్చు.
(03:35) రైట్ బట్ ఇష్యూ దీని వల్ల అరైజ్ అయింది మెన్ లో అని చెప్పేసి హౌ వుడ్ యు డయాగ్నోస్ మమ్ మెయిల్ రిలేటివ్లీ ఫర్టిలిటీలో కొంచెం సింపుల్ గానే ఉంటాయండి సో ఫర్ హిమ ఒక బేసిక్ సెమన్ అనాలసిస్ దట్ విల్ టెల్ అస్ మేజర్లీ ఏంటి ప్రాబ్లం అనేది బట్ ఇంకా ఇష్యూస్ వస్తున్నాయి అంటే డీపర్ టెస్ట్ వాళ్ళకి ఉంటాయి బట్ సింపుల్ గా ఒక సింపుల్ సెమన్ అనాలసిస్ డన్ బై సర్టిఫైడ్ ఆండ్రోలజిస్ట్ తో మనం తెలుసుకోవచ్చు.
(04:02) రైట్ రైట్ అండ్ విమెన్ లో కూడా దే ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్ అని చెప్పేసి హౌ వుడ్ యు డయాగ్నోస్ అండ్ అండ్ ఆల్సో వాళ్ళకి కొన్ని సర్టెన్ ఫాక్టర్స్ ఉంటాయి కదా సో వాట్ ఆర్ దే సో బేసిక్ గా ఒకళ్ళు ఫర్టిలిటీ ఇష్యూతో మన దగ్గరికి వచ్చారు అంటే ఫస్ట్ ఒక డీటెయిల్డ్ ఎవాల్యేషన్ చేస్తాం. సో ఫస్ట్ ఇట్ స్టార్ట్ విత్ హిస్టరీ ఆ కపిల్తో మనం మాట్లాడతాం ఎన్ని నెళలు పెళ్లి అయింది ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు ప్రాపర్ గా ట్రై చేస్తున్నారు.
(04:24) దెన్ ఫీమేల్ విషయానికి వస్తే హౌ ఇస్ హర్ మెన్స్ట్రుల్ హెల్త్ యస్ ఐ టోల్డ్ యు రెగ్యులర్ సైకిల్స్ ఉండడం మరీ ఎక్కువ పెయిన్ ఫుల్ పీరియడ్స్ లేవు హెవీ ఫ్లో లేదు. అండ్ ఎనీ పాస్ట్ హిస్టరీ అంటే ఏమన్నా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా టిబి సంథింగ్ లైక్ ద డయాబిటీస్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా అలాంటివి అండ్ ఇప్పుడు నా దగ్గరికి సపోజ వాళ్ళు వచ్చారు అంతకుముందు వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ దే హవ్ టేక్ ఇట్ ఫర్ ఫర్టిలిటీ తీసుకున్నారా తీసుకుంటే ఎలాంటివి తీసుకోకపోతే దే హవ్ కమ నౌ అన్నప్పుడు ఐ విల్ ఎవాల్యేట్ దెన్ హస్బెండ్ ని కూడా సెమన అనాలసిస్ చేస్తాం. దెన్ ఫీమేల్ కి ఒక డీటెయిల్
(04:55) ట్రాన్స్ వెజైనల్ స్కాన్ స్కాన్ లో బేసిక్ గా మనకి యూట్రస్ ఎలా ఉంది లోపట గర్భసంచి పొర లైనింగ్ ఎలా ఉంది దట్ ఇస్ వ కాల్డ్ ఎండోమెట్రియం ఎక్కడైతే బేబీ వెళ్లి అతుక్కుంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒవేరియన్ రిజర్వ్ అంటే ఫీమేల్ లో రిజర్వ్ కొంచెం ఫిక్స్డ్ ఉంటుంది. సో ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఆ ఫీమేల్ లో ఇంకఎన్ని ఎగ్స్ మిగిలి ఉన్నాయి తన బాడీలో బ్రాడ్ గా చెప్పాలంటే అది కూడా చూసుకుంటాం.
(05:18) బేస్డ్ సో టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో ఒకటి స్కాన్ లో మనకి ఎన్ని ఫాలికల్స్ కనిపిస్తున్నాయి సో బేసికలీ ఇన్ స్కాన్ వ డోంట్ సీ ది ఎగ్ వ సీ ది ఫాలికల్ సో ఎవ్రీ మంత్ ఫ్యూ ఫాలికల్స్ మన బాడీ ఓవరీస్ రిక్రూట్ చేసుకుంటుంది అందులో ఒకటి పెరిగి దాని లోపల ఎగ్ పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ హ్యూమన్ ఐ కి మనకి స్కాన్ లో ఎగ్ కనిపించదు ఒక బబుల్ బెలూన్ లాగా ఉంటుందన్నమాట ఫ్లూయిడ్ ఫిల్డ్ బెలూన్ లో ఎగ్ ఉంటుంది.
(05:41) ఓకే సో ఆ ఫాలికల్ నెంబర్స్ ఒకటి మనకి రిజర్వ్ చెప్తుంది రెండోది ఏఎంహచ్ అన ఒక బ్లడ్ టెస్ట్ రైట్ దట్ విల్ డిఫైన్ ది రిజర్వ్ ఓకే ఓకే సో ఈ ఫాక్టర్స్ ఫస్ట్ ఎగ్జామిన్ చేసిన ఫస్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ రెండిటిని బట్టి ఆల్మోస్ట్ ఇవన్నీ ఇష్యూస్ ని బట్టి దెన్ వ విల్ డిజైన్ ఏ పర్సనలైజ్డ్ ప్లాన్ ఏ విధంగా మనం ముందుకు వెళ్దాము అనేది తెలుస్తుంది.
(06:00) అండ్ ఆల్సో మెన్స్ట్రువల్ హెల్త్ ఇన్ విమెన్. సో ఇర్రెగ్యులర్ గా ఉన్నా కూడా సో దానికి సంబంధించినవి అప్పటికప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు బట్ అగైన్ మళ్ళీ పిల్లల విషయంలోకి వచ్చేసరికి అవన్నీ మళ్ళీ ప్రాబ్లమాటిక్ అయి కూర్చుంటాయి అని చెప్పేసి కూడా అంటారు. సో పిసిఓడి ఆర్ పిసిఓఎస్ ఇప్పుడు పిఎంఓఎస్ అయింది. సో ఇలాంటివన్నీ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి ఫర్టిలిటీని మమ్ సో పిసిఓడి లో మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీ అందానికి ఇష్యూస్ అయితే వస్తుంటాయి బట్ ఇట్ డంట్ మీన్ వాళ్ళకి అసలు నాచురల్ గా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు సో సం
(06:27) సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కన్సీవ్ నాచురల్లీ మన దగ్గర కూడా రారు. ఓకేసమైట్ రిక్వైర్డ్ ట్రీట్మెంట్ సో బేసిక్ గా ఇష్యూ ఏమవస్తుంది పిసిఓడిలో అంటే స్పాంటేనియస్ గా ఓలేషన్ అవ్వదు అంటే స్పాంటేనియస్ గా బాడీ ఎగ్ ని రిలీజ్ ఫామ్ చేసి రిలీజ్ చేయనివ్వదు సో దేర్ ఇస్ నో ఎగ్ దేర్ ఇస్ నో ప్రెగ్నెన్సీ ఆబవియస్లీ సో అక్కడ మనము సపోర్ట్ చేస్తామ అన్నమాట పిసిఓఎస్ మూమెంట్ అండ్ అగైన్ ఎవాల్యేషన్ మేల్ ది ఎలా ఉంది పిసిఓడి ఉంది ఫీమేల్ కి బట్ మేల్ ది ఎలా ఉంది దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ప్రొటోకాల్ డిసైడ్ చేస్తాం రైట్ బట్ ఇప్పుడున్న పిసిఓడి కండిషన్ ని
(06:58) చూసి తర్వాత వాళ్ళకి కి ప్రెగ్నెన్సీ టైం లో ఎఫెక్ట్ అవుతుంది ఎంతవరకు ఎఫెక్ట్ అవ్వచ్చు ఆర్ ఏ సర్కమస్టెన్సెస్ లో ఎఫెక్ట్ అవ్వచ్చు అనేదైనా ఎగ్జామిన్ చేయగలుగుతారా? ప్రెగ్నెన్సీ లో అంటే బేసిక్ గా పిసిఓడిలో అగైన్ యస్ యు సెడ్ ఇట్ ఇస్ రనేమ్డ్ యస్ పిఎంఓఎస్ ఎందుకు అంటే ద కోర్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓకే సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి డయాబిటీస్ వచ్చే రిస్క్ అది పెరగొచ్చు.
(07:19) సో కొద్దిగా పిసిఓడి ఉన్న ప్రెగ్నెన్సీలో డయాబిటీస్ వచ్చే ఛాన్స్ అనేది కొంచెం హై ఉంటుంది బట్ వ కెన్ డెఫినట్లీ ట్రై టు కంట్రోల్ ఇట్ విత్ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ కానివ్వండి హెల్తీ డైట్ కానివ్వండితో చేయొచ్చు ఇట్ నాట్ ఎసెన్షియల్లీ వస్తుందని కాదు బట్ ఒక ఫ్రీక్వెంట్ విజిట్స్ తో ఆ ముందే ఎవాల్యుయేట్ చేసుకోవడం చెక్ చేసుకోవడం షుగర్ కోసం సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కెన్ బి మనేజ్డ్ ఓకే బట్ ఎందుకు అలా ప్రెగ్నెన్సీ టైం లో డయాబెటిస్ కానీ లేదంటే కొంతమందికి ఆర్థరైటిస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి ఆ టైంలో బట్ ఎందుకు అలా డెవలప్ అవుతాయి
(07:50) సో ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ సర్టెన్ కండిషన్ అంటే ఇట్ ఇస్ ఆన్ ఆల్టర్డ్ ఫిజియాలజికల్ స్టేట్ అని అంటామ అన్నమాట అంటే చాలా మందికి స్మూత్ గా అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు పెద్ద వాళ్ళు అంటారు మేము ముగ్గురిని కన్నాం నలుగురిని పన్నాం ఇప్పుడు డాక్టర్స్ ఇలా చెప్తున్నారు అది కొత్తగా చెప్తున్నారు మాకు అని అంటారు బట్ పాయింట్ ఈస్ అప్పట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి బట్ అప్పుడు డయాగ్నోస్ అవ్వలేదు బికాజ్ అవేర్నెస్ లేదు అప్పుడు విత్ అడ్వాన్సింగ్ సైన్స్ కానివ్వండి డాక్టర్స్ నెంబర్ పెరగడం కానివ్వండి వాటన్నిటితో ఇప్పుడు ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి సాల్వ్ చేసుకుంటున్నా
(08:20) సో అంటే ఇప్పుడు తెలుస్తున్నాయి కాబట్టి అంటే ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాదు అని కాదు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ తెలుసుకుంటున్నా కొన్ని ఇప్పుడు పెరుగుతున్నాయి బట్ ఎగసిస్టెంట్ లో కూడా అప్పట్లో కూడా ఉన్నాయి సో ఇప్పుడు మీరు వింటే కొంచెం మీ అమ్మమ్మలతో నానమ్మలతో మాట్లాడితే యు లిసెన్ టు ద హిస్టరీ ఇంతమంది పిల్లలు పుట్టి చనిపోయారనో లేకపోతే ఎర్లీగా ఇన్ఫంట్ డెత్స్ అయినవో ఆర్ మెటర్నల్ డెత్స్ చాలా ఇవి కూడా వింటాం మనము ఆ మదర్ చనిపోయామని ఇప్పుడు అది ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయింది మెటర్నల్ మోర్టాలిటీ అండర్ఫై ఇన్ఫంట్ మోర్టాలిటీస్
(08:49) ఇవన్నీ కూడా తగ్గాయి బికాజ్ వి ఆర్ నోయింగ్ ఇట్ అండ్ వి ఆర్ ట్రీటింగ్ ఇట్ ఓకే బిఫోర్ హ్యాండ్ తెలుస్తుంది బిఫోర్ హాండ్ తెలుస్తుంది బట్ నిజంగా అంటే వ ఆల్వేస్ బ్లేమ్ ద సిస్టం ఎప్పటికి అంటే ఇప్పుడు ఇలా అయిపోయింది మన పద్ధతులు మారిపోయాయి ఒకప్పుడు మేము అలా ఉండేవాళ్ళం అని చెప్తారు అప్పుడు ఉన్నాయి దట్ ఇస్ ఆల్సో ట్రూ బట్ నాట్ కంప్లీట్లీ ట్రూ సర్టెన్ థింగ్స్ అప్పుడు ఉండేవి అప్పుడు డయాగ్నోసిస్ అవ్వలేదు ట్రీట్మెంట్ చేయలేకపోయాము బట్ ఇప్పుడు చాలా చేయగలుగుతున్నాం కరెక్ట్ కరెక్ట్ అండ్ ఆల్సో వాళ్ళ ప్రెగ్నెన్ పన్స కూడా నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉండేవి అండ్ ఆల్సో
(09:20) డ్యూరేషన్ ఆఫ్ గివింగ్ బర్త్ కూడా అంటే ఫర్ ఎగజాంపుల్ ఒక లిటరీలీ 10 టు 12 ఇయర్స్ పిల్లల్ని పుట్టించడంలోనే పిల్లల్ని కనడంలోనే ఉన్నారు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా అంటే ఆ మదర్ ఉన్నారు వాళ్ళ లాస్ట్ చైల్డ్ బర్త్ ఫస్ట్ చైల్డ్ పెళ్లి అయిన తర్వాత బర్త్ కూడా సిమిలర్ గా సైమల్టేనియస్ గా జరుగుతుంది. మదర్ ఇస్ గివింగ్ బర్త్ అండ్ హర్ ఫస్ట్ చైల్డ్ ఇస్ ఆల్సో గివింగ్ అంటే తనకి మనవరాలు కూతురు ఒకేసారి సో ఇప్పుడు చాలా తగ్గిపోయింది లేండి బట్ ఐ హావ్ సీన్ యూనింగ్ మై ఇంటర్న్షిప్ డేస్ అట్లాంటివి కూడా అక్కడక్కడ సో అమ్మమ్మ అవుతుంది తను మదర్
(09:54) కూడా అవుతుంది సో అలాంటివి జరిగాయి రైట్ రైట్ అండ్ ఆల్సో ఈ ప్రెగ్నెన్సీ అంటే చాలా మంది నెంబర్ ఆఫ్ బర్డ్స్ కానీ లేంటే ఆ డ్యూరేషన్ లాంగ్ ఉండడం కూడా కొంతమంది విమెన్ హెల్త్ కి మంచిదే అని అంటారు కదా అది ఎంతవరకు ట్రూ ఆ నాట్ రియలీ అండి మరి అన్ని బర్డ్స్ ఆర్ డెఫినట్లీ నాట్ హెల్దీ ఫర్ ఒక టూ చిల్డ్రన్ ఇస్ ఓకే ఐడియల్లీ ఫర్ వమెన్స్ హెల్త్ అని చెప్పొచ్చు ద మోర్ నెంబర్ ఆఫ్ బర్త్ ద మోర్ కాంప్లికేషన్స్ మెటర్నల్ హెల్త్ మొత్తం ఎఫెక్ట్ అవ్వడం అనీమియా రావడం అండ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ రేట్స్ పెరుగుతూ వెళ్ళిపోతాయి మోర్ హైర్ ద బర్త్ ఆర్డర్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్
(10:26) విల్ డ్రాస్టికలీ బికమ్ హైయర్ రైట్ రైట్ ఓకే సో దీనివల్ల అంటే అగైన్ బర్త్ గివింగ్ బర్త్ అంటే రీబర్త్ అంటారు కదా సో లాట్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఇప్పటికి అనేమియా గానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అయన్ డెఫిషియన్సీ మెగ్నీషియం యు నేమ్ ఇట్ దే హావ్ ఇట్ అన్నట్టుగా అయిపోయింది. వైటమిన్ డి గాని ప్రతి డెఫిషియన్సీ ఉంది.
(10:47) సో ఇవే డెఫిషియన్సీస్ తో మళ్ళీ పిల్లల్ని కంటే వాళ్ళకి ఆ డెఫిషియన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయా ప్రెగ్నెన్సీలో కొద్దిగా బేబీ గ్రోత్ కానివ్వండి బేబీ వెయిట్ పెరగడం అలాంటివి కొన్ని ఎఫెక్ట్ అవ్వడం చూస్తాం అనీమియా ఉంది అంటే అదర్వైస్ మదర్ హెల్త్ మోర్ ఎఫెక్ట్ అవుతుంది బట్ ఎస్ బేబీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండ్ హియర్ కమ్స్ ద ఏజ్ ఏ ఏజ్ లో పిల్లల్ని కనాలి ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి ఏ ఏజ్ లో ప్లాన్ చేయాలి అగైన్ 25 లోపు పెళ్లి చేసుకోవాలి.
(11:16) సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు మనం మోడర్న్ విమెన్ మాట్లాడుతారు ఆ పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏం కాదు సో దిస్ ఇస్ అంటే నా కరియర్ కి అడ్డు పడుతుంది అని చెప్పేసి బట్ అగైన్ బయాలజికలీ స్పీకింగ్ ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది మనం బర్త్ గివింగ్ అంటే ఒక సర్టెన్ ఏజ్ ఉంటుంది అప్పుడు మనం యక్టివ్ గా ఉంటాము వెరీ మచ్ హెల్దీగా ఉంటాము.
(11:33) సో దీని గురించి మీరేం చెప్తారు సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అంటే యంగ్ పీపుల్ మైట్ నాట్ లైక్ ఇట్ దే మైట్ హిట్ మీ బట్ ఓన్లీ బయలాజికల్లీ మనం మాట్లాడుకుంటే ద ఎర్లియర్ ద బెటర్ సో ఇప్పుడున్న ఇష్యూస్ కి ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది కాబట్టి యస్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఒక టిపికల్ అమ్మమ్మ లాగానే నేను అయిపోయాను ఇప్పుడు బికాజ ఐ టెల్ కి యు ప్లాన్ బికాజ్ ద ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ నచురల్ ప్రెగ్నెన్సీ ఎంత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్మెంట్ వచ్చినా మనకి ఒక నాచురల్ ప్రెగ్నెన్సీకే రిప్లేస్మెంట్ అయితే ఉండదు.
(12:01) సో ద సూనర్ ద బెటర్ బట్ పిల్లలు అనేది ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ ఒక కపుల్ ఒక ఫ్యామిలీ టుగెదర్ దే హవ్ టు డిసైడ్ సో మీ ఆర్ యు కెనాట్ డిసైడ్ ఇట్ ఫర్ దెమ బట్ ఓన్లీ బయలజికల్ గా మాట్లాడుకుంటే మేబీ లేట్ 20స్ ఆఫ్టర్ 25 టు అప్ టు 30 టు మోస్ట్ ఐడియల్ ఏజ్ అని చెప్పొచ్చు బట్ ఇట్ డిపెండ్స్ లాట్ ఆన్ దేర్ విల్లింగ్నెస్ వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ మల్టిపుల్ థింగ్స్ కాబట్టి బట్ ఎస్ టు థింక్ దే కెన్ ఓకే సో ఇక్కడ ఏజ్ అంటే మళ్ళీ మనం మాట్లాడే కూడా విమెన్ ఏజ్ గురించి సో వాట్ అబౌట్ ది మేల్ ఏజ్ కూడా డిక్లైన్ అవుతుంది ఫర్టిలిటీ మేల్ ఏజ్ తో కూడా డిక్లైన్ అవుతుంది. సో మోర్ సో ఆఫ్టర్ 35 మనం
(12:37) డిక్లైన్ చూస్తుంటాము బట్ అగైన్ ఇప్పుడు కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల స్మోకింగ్ ఆల్కహాల్ ఒబేసిటీ సెడంటరీ లైఫ్ స్టైల్ వల్ల కొంచెం 30స్ లో కూడా కొంచెం మందిలో మనం మెయిల్ ఫ్యాక్టర్ చూస్తున్నాం. రైట్ రైట్ స్మోకింగ్ అన్నారు కాబట్టి ఐ హవ్ టు డెఫినెట్లీ ఆస్క్ యు స్మోకింగ్ అంటే దీనివల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతాయి అని తెలిసినా కూడా దే స్టిల్ డ ఇట్ చాలా మంది కోసం చాలా స్ట్రాంగ్ గా చెప్పండి బికాజ్ బాయ్స్ అవట్ దేర్ దే స్మోకింగ్ లైక్ ఎనీథింగ్ సో ఐ వాంట్ యు టు స్మోకింగ్ ఎస్ ప్లీజ్ స్టాప్ ఇట్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్యారియర్ అంటే మనకి నాట్
(13:08) జస్ట్ ఫర్టిలిటీ అండి ఫర్టిలిటీ ఇస్ వెన్ యు ఆర్ హెల్దీ యు ఆర్ లివింగ్ ఏ హెల్దీ లైఫ్ ఆ తర్వాతే పిల్లలు ఫస్ట్ మీ హెల్త్ ఇంపార్టెంట్ సో స్పోకింగ్ ఎెక్ట్ డ్రాస్టికల్ కార్ కార్డియో వాస్క్లర్ హెల్త్ అండ్ యు నేమ్ ఇట్ ఇట్ ఎఫెక్ట్స్ ఇట్ మీ బాడీ సిస్టం ని అడ్వర్స్ గా ఎఫెక్ట్ చేస్తుంది. సో ప్లీజ్ స్టాప్ స్మోకింగ్ ఇట్స్ అడ్వైస్ కాదు ఒక వార్నింగ్ లాగానే తీసుకోండి బట్ ఎస్ థింక్ ఓవర్ ఇట్ అండ్ స్టాప్ బట్ హౌ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ అన్నది స్పర్మ్ పారామీటర్స్ ని బాగా ఎఫెక్ట్ చేస్తుందండి సో ఇట్ బాగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాస్ చేసి సో స్పర్మ్ మొటిలిటీని
(13:39) ఎఫెక్ట్ చేయడం నార్మల్ ఫామ్స్ ని ఎఫెక్ట్ చేయడం కౌన్స్ ని తగ్గించడం చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఈవెన్ ఇంత ఫీమేల్స్ కూడా ఎగ్ నెంబర్స్ ని తగ్గించడం ఎగ్ క్వాలిటీ తగ్గించడం ఇవన్నీ చూస్తుంటాం మనం అండ్ ఈవెన్ ఇంప్లాంటేషన్ రేట్స్ కూడా తక్కువ ఉంటాయి అని కూడా స్టడీస్ చెప్తున్నా మనకి స్మోకింగ్ వమెన్ లో ఓకే మెన్ లో అండ్ వుమెన్ లో ఎస్ ఓకే సో స్మోకింగ్ గురించి మాట్లాడాము బట్ వేపింగ్ కూడా చేస్తున్నారు ఈ మధ్య ఎక్కువగా సో వేపింగ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది కొంతమంది స్మోకింగ్ కన్నా వేపింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్ అంటారు కదా అవునండి అది మోర్ డీపర్ ఆస్పెక్ట్ కదా
(14:08) మోర్ ఆర్ లెస్ మనక అదే క్వాలిటీ ఇష్యూస్ స్పర్మ్ ఇష్యూస్ అలానే వస్తాయి సిమిలర్ గానే ఉంటుంది. సో ఇట్ ఇస్ మోర్ డేంజరస్ యక్చువల్లీ రైట్ రైట్ సో యూజవీలీ మన డైలీ హ్యాబిట్స్ లో చాలా మటుకు రిప్రొడక్టివ్ హెల్త్ ని ఏదో ఒక ఫామ్ లో ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. బీట్ విమెన్ ఆర్ మెన్ సో విమెన్ లో మనం చేసే డైలీ యక్టివిటీస్ లో వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్ అండ్ ఆల్సో సేమ్ విత్ మెన్ సో మెన్ వమెన్ బోత్ టుగెదర్ అనుకుంటే మనకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఈస్ యువర్ డైట్ రైట్ ఓకే సో ఇప్పుడు ఉన్న మనకి కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వి హావ్ పొద్దున్న లేవడం ఫటాఫట్
(14:38) ఆఫీస్ కి వెళ్ళిపోవడం సో సో కాన్సంట్రేట్ ఆన్ వాట్ యు ఆర్ ఈటింగ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఒక సూపర్ ఫుడ్ అని ఉండదు అంటే ఇది తింటే మనకి ఇది అయిపోతుంది స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుంది ఎగ్ కౌంట్ పెరుగుతుంది అలా ఉండదు. రైట్ యు హవ్ టు కాన్సంట్రేట్ ఆన్ బాలెన్స్ డైట్ న్యూట్రిషస్ బాలెన్స్ డైట్ నెంబర్ వన్ నెంబర్ టూ ట్రై టు అవాయిడ్ యువర్ జంక్ జంక్ ఫుడ్ మే బి వన్స్ ఇన్ 15 డేస్ అట్లా అని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఓకే అండ్ బీయింగ్ యక్టివ్ త్రూ అవుట్ ద డే అంటే జస్ట్ మార్నింగ్ ఒక హాఫ్ న్ మేము వాకింగ్ చేసి వచ్చాము సో ఇంకా సరిపోద్ది అన్నట్టుగా కాదు బట్ త్రూ అవట్ ద డే కూడా
(15:09) బీయింగ్ యక్టివ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక హాఫ్ న్ హవర్ ఫైవ్ టైమ్స్ ఏ వీక్ అది మనము వ షుడ్ కచ్చిత ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ లో పెట్టుకోవడానికి హెల్ప్ పెట్టుకోడానికి ట్రై చేయాలి. అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండి స్ట్రెంత్ ట్రైనింగ్ ఇప్పుడు అసలు చాలా మెనీ స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ ఇట్ ఇస్ గివింగ్ వెరీ గుడ్ అవుట్కమ్స్ నాట్ జస్ట్ ఫర్ రిప్రొడక్షన్ బట్ ఎంటైర్ హెల్త్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఫీమేల్స్ ఎస్పెషలీ ఆఫ్టర్ 40 స్ట్రెంత్ ట్రైనింగ్ డెఫినెట్ గా వాళ్ళు స్టార్ట్ చేయాలి ఫర్ స్టార్ట్ చేయాలి బట్ ఇఫ్ ఎట్ ఆల్ వర్ నాట్ డన్ సో ఆఫ్టర్ 40
(15:44) కూడా స్లోలీ ఇఫ్ దే స్టార్టెడ్ లిఫ్టింగ్ వెయిట్స్ సో మజల్ లాస్ అనేది మనము ప్రివెంట్ చేస్తామ అన్నమాట ఓకే సో నేను నోటిస్ చేసింది యూస్ స్ట్రెంత్ ట్రైనింగ్ లో పిసిఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే వాళ్ళకు కొంచెం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ప్రాపర్ గా రెగ్యులర్ గా రావడం ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి చూసాం చూస్తామండి బికాజ్ ఒకవేళ పిసిఓడి వాళ్ళు ఓబీస్ ఉన్నారు ఒకఫైవ్ టు 10% ఆఫ్ వెయిట్ లాస్ అయినా దే ఆర్ సిచువేషన్స్ వేద స్పాంటేనియస్ ఓవులేషన్ హాపెనింగ్ సో ఓవులేషన్ అయింది అంటే ఇట్ మీన్స్ మోర్
(16:15) ఆర్ లెస్ రెగ్యులర్ గా సైకిల్స్ వస్తాయి అన్నమాట సో ఆ ఫ్యాట్ లోనే మీకు వచ్చే ఆ బ్యాడ్ హార్మోన్స్ అంతా ఫ్యాట్ నుంచి వస్తుంది సో మనం దాన్ని తగ్గించుకుంటే డెఫినెట్ గా ద కోర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వడ్ ఓకే బట్ ఈస్ ఇట్ అంటే కంప్లీట్ గా ఇది ఓన్లీ ఫ్యాట్ లాస్ కి సంబంధించిందా లే ఎందుకంటే ఏదైనా మజల్ ఏదన్నా ట్రిగ్గర్ అవుతే రావడం లేకంటే మెటబాలిజం కూడా మనకి ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అవుట్ యువర్ ఎంటైర్ మెటబాలిజం ఇస్ బూస్టెడ్ సో ఒక మల్టిపుల్ సెల్యులర్ లెవెల్ నుంచి మనకి హెల్ప్ అవుతుందనే చెప్పుకోవచ్చు.
(16:46) ఓకే ఓకే సో విమెన్ లో ఎగ్ క్వాలిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దట్ ప్లేస్ ద కీ రోల్ ఫస్ట్ బేసిక్ కాబట్టి సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే వాట్ కెన్ బి డన్ యస్ వి డిస్కస్డ్ అండి ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ డెఫినెట్ గా అదిఒకటి మనం చేయాలి హావింగ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అవాయిడింగ్ ప్లాస్టిక్స్ ఇన్ యువర్ డే టు డే రొటీన్ అంటే ఫుడ్ ప్లాస్టిక్ లో స్టోర్ చేసుకోవడం హీట్ చేసుకోవడము సో కొంచెం ఇప్పుడు మైక్రో ప్లాస్టిక్స్ గురించి కూడా మనకి చాలా స్టడీస్ అవి వస్తున్నాయి అండ్ గ్లాస్ కంటైనర్స్ అండ్ యువర్ డైట్ ఎక్సైజ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్
(17:21) స్లీప్ అగైన్ చాలా ఇంపార్టెంట్ 7 టుఎ అవర్స్ అండ్ బింజ్ వాచింగ్ నైట్స్ లో అవి అవాయిడ్ చేసి అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ క్వట్ చేయడం ఇవన్నీ డెఫినెట్ గా హెల్ప్ చేస్తాయి మనకి ఓకే సో మెన్ లో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ ఉండాలి. యస్ ఐ డిస్కస్డ్ అండి దేర్ ఇస్ నో సూపర్ ఫుడ్ వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ హెల్దీ న్యూట్రిషియస్ బాలెన్స్డ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అది మీరు కాన్సంట్రేట్ చేయాలి.
(17:46) సో ఇంక్ూడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇన్ యువర్ డైట్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడము సో ఒక అంటే ఒక వీక్ కి మీరు ఒక ప్రాపర్ ప్లాన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మీ డైట్ లో ఉండాలి అన్నమాట విల్ హెల్ప్ యు రైట్ రైట్ అండ్ ఆల్సో హాబిట్స్ మొబైల్ ఫోన్ మీరు అన్నట్టుగా బింజ్ వాచింగ్ లాప్టాప్ యూస్ చేసుకోవడం ఎందుకంటే చాలా సాఫ్ట్వేర్ అవును సో అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది సో దట్ హీట్ ద హీట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్పర్మ్ హెల్త్ ఓకే సో మన బాడీ మెయిల్ బాడీ అలా డిజైన్ చేసారు వేర్ ఇన్ టెస్ట్స్ అవట్సైడ్ ది బాడీ ఎందుకు అంటే ఒక 1 డిగ్రీ సెంటగ్రేడ్
(18:19) తక్కువ ఉంటుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ ఇస్ గుడ్ ఫర్ యువర్ స్పర్మ్ హెల్త్ అన్నమాట. సో దట్ ఇట్ విల్ హెల్ప్ సో వెన్వర్ యు డూయింగ్ ఏ డెస్క్ జాబ్ ఎవ్రీ వన్ హవర్ జస్ట్ గెట్ అప్ ఫ్రమ యువర్ డెస్క్ గో వాక్ అరౌండ్ ఫర్ ఎట్లీస్ట్ 100 200 స్టెప్స్ అండ్ కమ బ్యాక్ సో ఇది నేను నా ఓపిడి కన్సల్టేషన్స్ తో చెప్పినప్పుడు చాలా మంది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ మేడం మాకు కుదరదు 100 200 కూడా ఒకవేళ అంటారు బికాజ్ వ కెనాట్ స్టెప్ అవుట్ అన్నట్టుగా ఉంటుంది సో ఐ ఆల్వేస్ టెల్ దెమ ట్రై టు మూవ్ యువర్ లెగ్స్ డౌన్ సో అప్ అండ్ అండ్ డౌన్ ఫీట్ మూమెంట్ చేయడం
(18:55) కానివ్వండి రొటేటరీ మూమెంట్స్ ఆఫ్ యువర్ లెగ్స్ ఏదో ఒకటి సం కైండ్ ఆఫ్ మూమెంట్ బట్ యస్ మచ్ యస్ పాసిబుల్ ఎవ్రీ వన్ ఆర్ టూ అవర్స్ కి జస్ట్ గెట్ అప్ వాక్ అరౌండ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సిట్ ఓకే మీరు అన్నట్టుగా 100 ట 100 స్టెప్స్ కూడా వెళ్లి స్మోక్ చేయడానికి యూస్ చేస్తున్నారు నో నో నో అలా కాదు గో హావ్ సమ వాటిల్ అండ్ కమ ఓకే అది వెరీ మచ్ ఇప్పుడు చాలా ఆఫీస్ లోనో స్మోకింగ్ స్పేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో అలా యూటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు.
(19:20) సో స్మోకింగ్ అయితే పెరిగింది డెఫినెట్ గా సో అది యస్ ఏ హోల్ దే హావ్ టు థింక్ ఫ్రమ అంటే స్ట్రాంగ్ గా వాళ్ళు అనుకోవాలి మేము ఆపేయాలి అని డెఫినెట్ గా వాళ్ళు ఆపుతారు అండ్ హస్ గ్రాస్లీ అడిక్టెడ్ అండ్ దేర్ ఇస్ హెల్ప్ అవుట్ దేర్ మనకి డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి డి అడిక్షన్ మెడిసిన్స్ ఉన్నాయి సో దే కెన్ టేక్ దట్ హెల్ప్ బట్ అక్కడి వరకు వెళ్ళడానికి కూడా ఆ స్టెప్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ రావడం ఇంపార్టెంట్ రైట్ రైట్ సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో ఎక్కువ మంది ఎలాంటి ఫర్టిలిటీ ఇష్యూస్ తో వస్తున్నారు అంటే ఏ ఏజ్ లో కూడా
(19:50) వస్తున్నారు? సో స్టాండర్డ్ ఏం లేదండి ఇప్పుడైతే సో ఒకప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ వాళ్ళని చూసేవాళ్ళం మోర్ దెన్ 32 35 అట్లా బట్ ఇప్పుడు యంగ్ ఏజ్ లో కూడా ప్రాబ్లమ్స్ ఆర్ గెట్టింగ్ స్టార్టెడ్ సో యస్ ఎర్లీ యస్ 25 27 లో కూడా ఎగ్ కౌంట్స్ పడిపోవడం చూస్తున్నామ ఇప్పుడు సో దట్ ఇస్ ఏ వెరీ యక్చువల్లీ డిజస్ట్రస్ థింగ్ విచ్ ఇస్ హాపెనింగ్ సో పిసిఓడి ఒకటి మెయిన్ ప్రాబ్లం చూస్తాము ఇంకోటి ఎగ్ కౌంట్స్ తగ్గడం సో టూ డిఫరెంట్ పిసిఓడి ఒక స్పెక్ట్రం అయితే ఎగ్ కౌంట్స్ పడిపోవడం ఒక స్పెక్ట్రం మంది చూస్తున్నాము బాగా ఓకే అండ్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఆర్ రేజింగ్
(20:25) కౌంట్స్ తగ్గడము మొటిలిటీ పారామీటర్స్ తగ్గడము అవి కూడా బాగా చూస్తున్నాము. ఓకే ఓకే సో ఏజ్ పోతుంది కాబట్టి ఎగ్స్ కౌంట్ కూడా తగ్గిపోతుంది కాబట్టి చాలా మంది విమెన్ కెరియర్ కోసం ఎగ్ ఫ్రీజింగ్ కి వెళ్తున్నారు లేదంటే నాకు రైట్ పార్ట్నర్ దొరకలేదు కాబట్టి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. సో ఐ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ అని చెప్పి సో ఇది ఎంతవరకు అందరూ చేసుకోవచ్చా లేదంటే ఎంతవరకు ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఒక హైయర్ క్లాస్ వాళ్ళే చేసుకుంటారు అన్నట్టుగా అయిపోయింది.
(20:51) సో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చా అండ్ చేసుకుంటే ఎంతవరకు బెనిఫిషియల్ ఉంటుంది సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఇన్సూరెన్స్ లాగా మనకి అంటే మనకి ఎగ్ కౌంట్స్ ఎప్పుడు తగ్గిపోతాయి ఏ ఏజ్ లో తగ్గిపోతాయి ఎగజాక్ట్ గా చెప్పే టెస్ట్ ఏది లేదు కాబట్టి సో ఇఫ్ యు వాంట్ టు డిలే యువర్ ప్రెగ్నెన్సీ ఆర్ యస్ యు సెడ్ మ్యారేజ్ డిలే చేద్దాం అనుకుంటున్నారు. సో దే కెన్ కన్సిడర్ దేర్ ఎగ్ ఫ్రీజింగ్.
(21:09) సో డిపెండింగ్ అపాన్ దేర్ ఎగ్ నంబర్స్ మనము ఐవీఎఫ్ సైకిల్ చేసి యస్ మెనీ యస్ పాసిబుల్ మెచూర్ ఎగ్స్ ని ఫ్రీజ్ చేస్తామ అన్నమాట. ఓకే ఓకే 100% ప్రెగ్నెన్సీ అది కూడా అది కూడా ఉంటుంది ఓకే బికాజ్ ఒక గుడ్ ఎంబ్రియో రావడానికి మనకు అప్రాక్సిమేట్ గా ఒక ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ రావాలి. సో ఒక పర్టికులర్ వుమెన్ ఎగ్ కౌంట్ ని బట్టి దే కెన్ ఫ్రీజ్ దేర్ ఎగ్స్ ఎవరనా చేసుకోవచ్చా అంటే ఎస్ ఎనీ వన్ కెన్ డు బికాజ్ ఎగ్ ఫ్రీజీ కోసం వచ్చే వచ్చాక మనం వాళ్ళకి ప్రాపర్ గా ఎవాల్యేట్ చేస్తాం దే ఆర్ ఏబుల్ టు అండర్గో దిస్ ప్రొసీజర్ ఫిట్ఆ కాదా సూపర్ఫిషయల్ బ్లడ్ టెస్ట్స్
(21:44) అన్ని చేస్తాము. చేసి ఎగ్ ఫ్రీజంగ్ బికాజ్ ఇట్ ఇన్ సిరీస్ ఆఫ్ ఇంజెక్షన్ సో ఎగ్స్ అన్ని పెంచడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి అనస్తీషియాలో మనం ఎగ్స్ ని బయటకి తీస్తాం కాబట్టి సో వాళ్ళ ప్రాపర్ ఎవాల్యేషన్ చేసి దే ఆర్ ఫిట్ అనుకుంటేనే మనం చేస్తాం ఓకే అంటే ఏముంటది ప్రొసీజర్ దీనికి సో ప్రొసీజర్ మెయిన్ గా టూ స్టెప్స్ లో మనం చెప్పొచ్చు ఫస్ట్ వాళ్ళు ఎవాల్యేట్ చేస్తాము వాళ్ళ బ్లడ్ టెస్ట్ అన్ని చూసుకుంటాం దే ఆర్ ఫిట్ అనుకున్న తర్వాత వాళ్ళ పీరియడ్స్ వచ్చాక వవిల్ స్టార్ట్ దేర్ ఇంజెక్షన్స్ అన్నమాట సో నార్మల్ మెన్స్ సైకిల్ లో ఎవ్రీ మంత్ వన్ ఎగ్ ఇస్
(22:17) రిలీస్డ్ మన బాడీలో ఓకే యస్ ఐ టోల్డ్ యు కదా ఫాలికల్స్ లో ఎగ్స్ ఉంటాయి అని సో ఒక ఫాలికల్ నుంచి ఎగ్ వస్తుంది మిగితా ఫాలికల్స్ అన్నీ కూడా దే విల్ గెట్ అట్రటిక్ అంటే షింక్ అయిపోతాయి సో మనం ఐవఎఫ్ లో ఇంజెక్షన్స్ ఇచ్చి అన్ని ఫాలికల్స్ ని గ్రో చేస్తాం సోదట్ ఇన్సైడ్ ద ఫాలికల్ ద ఎగ్ ఇస్ గ్రోయింగ్ అందుకని మనక అన్ని ఇంజెక్షన్స్ పడతాయి అన్నమాట అట్ ఏ టైం ఏ టైం అన్ని ఎగ్స్ పెంచేస్తాం మనం పెంచి వన్స్ దే ఆర్ మెచూర్ సైజ్ ఒక ఫైనల్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి దెన్ వల్ టేక్ అట్ దిస్ ఎగ్స్ అండర్ అనస్తీషయా సో బాడీ మీద ఎలాంటి కట్స్ అనేవి రాదు. సో
(22:48) కైండ్ ఆఫ్ సింపుల్ ప్రొసీజర్ే సో ట్రాన్స్ వెర్జైనల్ రూట్ నుంచి ఒక నీడిల్ తోటి అన్ని ఆస్పిరేట్ చేసి దెన్ అందులో ఉన్న మెచూర్ అండ్ గుడ్ ఎగ్స్ ని మనం ఫ్రీజ్ చేసుకుంటాం. ఇన్ ద ఇన్సైడ్ ద ఐవఎఫ్ లాప్ ఓకే ఓకే సో అది అంటే ఎంత డ్యూరేషన్ పార్టిసి డ్యూరేషన్ మే బీ ఒక 12 టు 14 డేస్ అండి ఒకే ప్రీ ఎవాల్యేషన్ ఒక వన్ టూ డేస్ అనుకుంటే వన్స్ దే గెట్ దేర్ పీరియడ్స్ ఒక 12 టు 14 డేస్ హాస్పిటల్ అడ్మిషన్ కానీ అది కానీ ఏమ అవసరం ఉండదు.
(23:14) సో దే కెన్ కంటిన్యూ దేర్ వర్కింగ్ అండ్ ఆల్ దే కెన్ కమ టేక్ ది ఇంజెక్షన్స్ గో బ్యాక్ మధ్య మధ్యలో స్కాన్స్ ఉంటాయి 10 డేస్ లో ఒక టూ టు త్రీ స్కాన్స్ టు మానిటర్ హౌ ఇస్ ద గ్రోత్ దెన్ ఎగ్ ప్రొసీజర్ రోజు ఒక హాఫ్ డే మనకి అవసరం పడుతుంది బట్ వెరీ నెక్స్ట్ డే మోస్ట్ ఆఫ్ ద వమెన్ 90% ఆఫ్ ద వమెన్ కెన్ బికమ్ నార్మల్ మైల్డ్ ఇష్యూస్ కొంచెం బ్లోటింగ్ హెవీనెస్ లాంటివి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బికాజ్ ఎట్ ఏ టైం వి ఆర్ గ్రోయింగ్ ద ఎగస్ కదా సో ఆ కొంచెం మైల్డ్ సింటమస్ కనిపించొచ్చు ఓకే ఓకే అండ్ ఇది ఎంత డ్యూరేషన్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు
(23:48) ఇట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ గుడ్ 10 ఇయర్స్ అండి 10 ఇయర్స్ రైట్ అంటే మనకి ఇప్పుడు ఏఆర్టి లా ప్రకారం సో వాట్ఎవర్ ద ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐi ఐవఎఫ్ మనం ఇచ్చేది ఇట్ ఇస్ గైడెడ్ బై లా మనకి ఇప్పుడు ఇండియాలో సో అకార్డింగ్ టు దెమ మనం ఒక 10 ఇయర్స్ చేసుకోవచ్చు సపోజ్ 10 ఇయర్స్ కన్నా బియాండ్ కూడా మనకు అవసరం పడుతుంది అంటే వ షుడ్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ది ఆర్టి బోర్డ్ అండ్ ఎక్స్టెన్షన్ సో దాని ఎబిలిటీ అలాగే ఉంటుంది దాని క్వాలిటీ ఎబిలిటీ అలానే ఉంటుందండి వ జస్ట్ కీప్ ఇట్ ఇన్సైడ్ ది ఫ్రీజర్ లాగా ఇంక మనం దాన్ని కదపము టచ్ చేయము ఇట్ ఇస్ గుడ్ లైక్
(24:14) దట్ ఓన్లీ ఇన్సైడ్ ఓకే సో వెన్ వి ఆర్ యూజంగ్ అప్పుడే బయటికి తీసి తోయింగ్ అంటే ప్రాణంలోకి తెచ్చి దెన్ వ విల్ యూస్ ఇట్ ఆఫ్టర్ ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ ఏముంటుంది ఆఫ్టర్ దిస్ ప్రాసెస్ సపోజ్ వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నారు దెన్ దే గాట్ మ్యరీడ్ ఆర్ దే వాంట్ టు హావ్ ఏ చిల్డ్రన్ అన్నప్పుడు దే విల్ కమ్ విత్ ర్ హస్బెండ్ సో హస్బెండ్ శంపుల్ తీసుకుంటాము అందులో బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ ని పిక్ చేసి దెన్ ఈ ఎగ్స్ ని తా చేస్తాం.
(24:37) మైనస్ 196° సెంటగ్రేడ్ వాళ్ళని భద్రపరచాం. సో ఇప్పుడు వాటిని విల్ గెట్ బ్యాక్ టు లైఫ్ అన్నమాట సో వచ్చాక ఈ ఎగ్ ని స్పర్మ్ తో కలిపి వ విల్ డ ది ఇక్సిీ ప్రొసీజర్ అంటాం ఓకే సో విల్ ఫామ్ ది ఎంబ్రియో ఆ ఎంబ్రియోని మళ్ళీ ఫైవ్ డేస్త్రీ టు ఫైవ్ డేస్ లాబ్ లో గ్రో చేసి సో దట్ ఎంబ్రియో ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్సైడ్ ది వమెన్స్ బాడీ రైట్ రైట్ సో అప్పుడు బెస్ట్ క్వాలిటీ ఎగ్ ఉంటుంది కాబట్టి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు రిలేటివ్లీ డెఫినెట్లీ ఏజ్ యంగర్ ఉన్నప్పుడు మనకు క్వాలిటీ బెటర్ ఉంటుంది.
(25:06) రైట్ రైట్ సో మచ్ టెక్నాలజీ ఓకే సో ఎంతైనా నాచురల్ ప్రెగ్నెన్సీ ఇస్ బెటర్ అని చెప్తారా ఎవరైనా దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ నాచురల్ ప్రెగ్నెంట్ అది మటుకు డెఫినెట్ అది ఓకే సో కమింగ్ టు ఐయుఐ అండ్ ఆల్సో ఐవఎఫ్ సో ఒక కపుల్ వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు సో నేను ఈ ప్రాసెస్ కి ఈ ప్రొసీజర్ కి వెళ్ళాలి అని చెప్పేసి హౌ డు దే డిసైడ్ సో వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు అంటే సో ఎన్ని మంత్స్ ఆఫ్ ట్రయింగ్ ఉంది వాళ్ళకి అన్నది చూస్తామ అన్నమాట సో సపోజ దే హవ్ బీన్ ట్రైింగ్ ఫర్ మోర్ దన్ వన్ ఇయర్ అయినా అవ్వదు లేదు అన్నప్పుడు వ విల్ సజెస్ట్ దెమ టు విసిట్ ఏ ఫర్టిలిటీ
(25:40) స్పెషలిస్ట్ ఒకవేళ కపుల్స్ ఏజ్ ఎస్పెషల్లీ ఫీమేల్ ఏజ్ మోర్ దన్ 35 ఉంది అన్నప్పుడు కొంచెం ఒక సిక్స్ మంత్స్ ఆఫ్ ట్రయింగ్ లోనే డాక్టర్ ని విజిట్ చేయమని చెప్తాం బికాజ్ యస్ వి హావ్ డిస్కస్డ్ ఏజ్ ఇంక్రీస్ అవుతున్న కొద్ది క్వాలిటీ డిమినిష్ అవుతుంది అండ్ నాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గుతుంది. సో వన్స్ దే కమ్ ఇన్ మళ్ళీ ఎవాల్యేట్ చేసి ఎగ్ కౌంట్స్ స్పర్మ్స్ కౌంట్ ని బట్టి వాళ్ళు ఐయుఐ ప్రొసీజర్ కి వెళ్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ బాగుంటుందా లేకపోతే ఐవఎఫ్ ని బట్టి బాగుంటుందా అనేది మనము డిసైడ్ చేస్తాం.
(26:10) రైట్ సో పేషెంట్స్ వచ్చి చాలా క్వశ్చన్స్ అడుగుతూంటారు డౌట్స్ అడుగుతూ ఉంటారు అండ్ కొన్ని మిత్స్ కూడా ఉంటాయి వాళ్ళలో సో యూజువల్లీ ఇప్పుడుఉన్న సొసైటీలో ఎలాంటి మిత్స్ ప్రివేల్ అవుతూనే అంటారు మీరు మిత్స్ అంటే ఫస్ట్ థింగ్ పిసిఓడి ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాదు ఆర్ ఎల్స్ పిసిఓడి ఉంటే అది తగ్గించుకుంటేనే వస్తుంది అనేది ఒక బిగ్గెస్ట్ మిత్ ఉంటుంది చాలా మందిలో బట్ దట్ ఇస్ రాంగ్ పిసిఓడి ఉన్నా పిసిఓడి అనేది ఇట్స్ లైక్ లైఫ్ లాంగ్ కండిషన్ ఇండైరెక్ట్లీ అని చెప్పొచ్చుండి యస్ ఐ టోల్డ్ యు ద కోర్ ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం
(26:40) విత్ ఆల్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ సో అది తగ్గాలి స్కాన్ లో ఆ ఫీచర్స్ తగ్గాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తామ అనేది తప్పు అది ఉన్నా వ కెన్ ప్లాన్ బై ఇండయ్యూసింగ్ ది ఓవిలేషన్ సో దే ఆర్ మెడిసిన్స్ అవుట్ దేర్ టు మేక్ యువర్ ఎగ్ ఇన్సైడ్ యువర్ బాడీ అండ్ దెన్ ప్లాన్ ఏ ప్రెగ్నెన్సీ సో అది ఒకటి బాగా కామన్ గా చూస్తాము.
(26:58) ఓకే రైట్ సో ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి డెఫినెట్లీ ఇది ప్లానింగ్ే అయిపోయింది ఎందుకంటే వాళ్ళకి ఎంటైర్ కరియర్ కానీ లేదంటే లైఫ్ కానీ దాని సరౌండింగ్ ఉంటుంది కాబట్టి సో ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారు కపుల్ అనుకోండి వాళ్ళకి తెలియాల్సిన మేజర్ టెస్ట్ గురించి కానీ లేదంటే ఆ ప్రీ ప్లానింగ్ లో ఎలాంటి ప్రొసీజర్ కానీ ఏం తెలియాలి వాళ్ళకి యూజువల్ సో ప్లాన్ చేస్తున్న వాళ్ళకే కాదు హూ వాంట్స్ టు డీలే కూడా ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ సో ఫీమేల్ లో ఎగ్ కౌంట్ అనేది ఇది తగ్గిపోతూ ఉంటుంది విత్ ఏజ్ అండ్ యస్
(27:29) ఐ టోల్డ్ యు ఇప్పుడు యంగ్ ఏజ్ లో కూడా చాలా హెడ్ కౌంట్స్ డ్రాస్టిక్ గా తగ్గిపోవడం చూస్తున్నాం. సో సంవన్ హూ వాంట్స్ టు డలే అన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇది బికాజ్ యు హవ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ యువర్ ఫర్టిలిటీ స్టేటస్ సో ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఫీమేల్ కి యస్ ఐ టోల్డ్ హౌ ఇస్ ద యూటరస్ చూసుకోండి లైనింగ్ ఎలా ఉంది చూడండి ఫాలికల్స్ ఎన్ని కనిపిస్తున్నాయి అండ్ దెన్ యువర్ ఏమ బ్లడ్ టెస్ట్ అది చాలా ఇంపార్టెంట్ బికాజ్ దట్ టెల్స్ యువర్ రిజర్వ్ సో దట్ మీ దగ్గర ఇంకా ఎంత టైం ఉంది మీరు గుడ్ ఇంకొక టూ త్రీ ఇయర్స్ వరకు వదిలేసేయొచ్చా లేకపోతే కొంచెం ఏమనా
(27:59) తొందరగా ఆలోచించాలి దానిలో తెలిసిపోతుందా మోర్ ఆర్ లెస్ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉందనుకోండి ఇట్స్ బెటర్ యు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎర్లీ సో క్వాలిటీ ని బట్టి కూడా అర్థం అవుతుందా క్వాలిటీ మనం ఐవఎఫ్ చేసి ఎగ్ ని మైక్రోస్కోప్ లో పెడితేనే మోర్ ఆర్ లెస్ క్వాలిటీ తగ్గిస్తుంది బట్ క్వాంటిటీ విల్ డిసైడ్ కదా సపోజ్ చాలా తక్కువ ఉంది ఎగ్ రిజర్వ్ నార్మల్ గా ఏమ మోర్ దెన్ త్రీ నార్మల్ అని అనుకుంటాం బట్ ఇట్ ఇస్ కమింగ్ డౌన్ టు 1.
(28:23) 5వ వన్ సో వాళ్ళకఏంటి ఈ వన్ నుంచి ఇంకా ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు కాబట్టి వాట్ వ విల్ సజెస్ట్ ఇస్ యు ప్లాన్ ఏ ప్రెగ్నెన్సీ ఆర్ దే కెన్ థింక్ కదా దే కెన్ టేక్ అన్ ఇన్ఫామ్ డెసిషన్ లేకపోతే ఇప్పుడు చాలా మంది ఎలా వస్తారు మా దగ్గరికి అంటే అదే మాకు ఈ విషయం మేబీ కొంచెం ముందు తెలిసిఉంటే వడ్ రీ థాట్ మేము అప్పుడే ప్లాన్ చేసుకునే వాళ్ళం అని చాలా మంది వస్తుంటారు పాపం దే ఫీల్ వెరీ బాడ్ బికాజ్ దే డోంట్ న ద టై సో కాబట్టి తెలుసుకోండి తెలుసుకొని వెన్ యు వాంట్ టు ప్లాన్ యు డిసైడ్ తెలిసింది అనుకోండి అట్లీస్ట్ దే ఆర్ ఓకే కదా ఆ డెసిషన్ మేము తెలిసి ఆ డెసిషన్ తీసుకున్నాము దే విల్ నాట్ రిపెంట్ ఇట్
(28:52) లేటర్ అండ్ అగైన్ సెవెన్ అనాలసిస్ ఒకసారి అండ్ ఫీమేల్ కి బేసిక్ గా ఒక ప్రొలాక్టిన్ లెవెల్స్ థైరాయిడ్ లెవెల్స్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒక బేసిక్ టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే ఓకే సో ఇంకొక మిత్ నేను విన్నది ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ట్విన్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ఎనీవే సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో బేసికల్లీ ఐవఎఫ్ లో మోర్ కామన్లీ ట్విన్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేయడం బట్టి ఉంటుంది ఓకే సో టూ ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేస్తే రిలేటివ్లీ మనకి ట్విన్స్ వచ్చే ఛాన్స్
(29:26) ఉంటుంది. ఇట్ డంట్ మీన్ ఖచ్చితంగా ట్విన్స్ వస్తుందని కాదు ఒక 20 టు 30% ఛాన్స్ హైయర్ ఉంటుంది. సో జెండర్ ని మాత్రం ఏం చేయలేము కదా జెండర్ ని ఏం చేయలే జెండర్ ఇస్ కంప్లీట్లీ అగైన్స్ట్ లా మనకి ఇండియాలో సో జెండర్ సెలెక్షన్ అనేది అస్సలు లేదు ఆ లేదు బట్ మనకి అంటే మీకు తెలియదు కదా మెడికల్ సో మనం టెస్ట్ చేయాలంటే అగైన్ దాన్ని మనము పిజిటి అని టెస్ట్ చేసి అండర్ ఇదిలో చూడాలి క్రోమోసోమ్ నెంబర్ సో అది మనము చూస్తే ఎంబ్రియోస్ ని ఇది మేలా ఇది ఫీమేల్ అని చెప్పలేం ఎంబ్రాలజిస్ట్ కానీ ఫెర్టిలిటీ డాక్టర్ కానీ చెప్పలేం ఓన్లీ ద ఎంబ్రియో గ్రేడింగ్ ఇస్ సీన్ సో
(30:01) ట్విన్స్ వస్తే అదే అండి సో టూ వేసుకుంటే కొంచెం ఛాన్స్ పెరుగుతుంది బట్ ఇట్ డంట్ మీన్ కచ్చితంగా ట్విన్స్ే వస్తారని కాదు ఓకే ఛాన్సెస్ ఆర్ ఛాన్సెస్ ఆర్ మోర్ లిటిల్ మోర్ అండ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ వేస్తున్నాం ఇప్పుడు టు అవాయిడ్ ట్విన్ ప్రెగ్నెన్సీ బికాజ్ ట్విన్స్ ఆర్ రిలేటివ్లీ మోర్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ దాన్ సింగిల్ టన్ ప్రెగ్నెన్సీ సో ఒక గుడ్ క్వాలిటీ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ కూడా ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నాం.
(30:25) ఓకే అండ్ ఆల్సో కమింగ్ టు రిప్రొడక్టివ్ హెల్త్ సో పెళ్లయిన తర్వాత ప్రాసెస్ లో ఉన్నప్పుడే దే అప్పుడు దే ట్రై టు నో థింగ్స్ అంటే పెళ్లి కన్నా ముందు ఎలాంటి టెస్ట్ కానీ ఏం చేయించుకోరు లేదంటే మనం ఎంతవరకు వి ఆర్ ఎలిజిబుల్ అంటే హెల్త్ వైస్ గా చూసుకుంటే అలాంటివి ఏది ఉండదు. అగైన్ ఒక్కసారి పెళ్లియన తర్వాత అఫ్కోర్స్ నాచురల్ గా అవుతది బట్ అగైన్ ఇంత నాచురల్ గా అయ్యే సినారియోస్ అయితే ఇప్పట్లో కనిపించట్లేదు హెల్త్ వైస్ ప్రతి ఒక్కరికి సో వాట్ వుడ్ యు సజెస్ట్ అండ్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఆ కపుల్ సో బిఫోర్ ద మ్యారేజ్ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ కూడా
(30:55) సో ఇప్పుడు కొద్దిగా అయితే మనకి కంప్లీట్ గా జీరో అని కాదు నాచురల్ ప్రెగ్నెన్సీ స్టిల్ వెరీ మచ్ హాపెనింగ్ ఒక 10% కపుల్స్ లోనే మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తుంటాము. సో బిఫోర్ మ్యారేజ్ అంటే ఇది చాలా ఒక ఎథికల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అండ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి అంటే ఇప్పుడు సపోజ మనం పెళ్లికి ముందు ఒక ఎవాల్యేట్ చేసాము సపోజ స్పర్మ్ కౌంట్స్ ఆర్ లెస్ ఆర్ వమెన్స్ ఎగ్ కౌంట్స్ ఆర్ లెస్ సో ఇట్ డంట్ మీన్ దట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ మ్యరేజ్ కదా ఇట్ ఇన్వాల్వస్ వమెన్ ఆర్ మేల్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ హవింగ్ చిల్డ్రన్ కదా ఇట్
(31:27) ఇస్ మోర్ దన్ దట్ మ్యరేజ్ ఇస్ మోర్ దన్ దట్ డెఫినట్లీ సో చాలా ఎథికల్ కన్సర్న్స్ అయితే ఉంటాయి ప్రీమెరైటల్ టెస్టింగ్ గురించి ంచి సో అది కూడా అగైన్ ఒక కన్సన్ తో వాలంటరీ టెస్టింగ్ ఆ పర్టికులర్ ఇండివిడ్యువల్స్ మేల్ అండ్ ఫీమేల్ తెలుసుకొని చేసుకున్నామ అనుకుంటే ఎస్ ఎవాల్యేషన్ యస్ వి డిస్కస్ ప్రేయర్ అది చేసుకోవచ్చు. దెన్ కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటే సపోజ మనకి మేనరికాల్లో పెళ్లిలు అవుతున్నాయి అని అన్నప్పుడు కొద్దిగా జెనటిక్ టెస్టింగ్స్ చేసుకోవడం కొంచెం ఐడియల్ బికాజ్ కొంచెం మందిలో చూస్తుంటాం మనం కిడ్స్ ఆర్ బార్న్ విత్ జెనటిక్
(32:01) డిఫెక్ట్స్ ఎర్లీగా డెత్స్ అయిపోవడము అలాంటివి చూస్తాం కాబట్టి అది కొంచెం మే బి ఎసెన్షియల్ ఆస్పెక్ట్ మోర్ దన్ ఏ ప్రీమెరైటల్ యస్ ఐ టోల్డ్ ఇట్స్ మోర్ ఎథికల్ అండ్ ఎమోషనల్ థింగ్ బట్ ఇన్ ఏ కన్సాంగ్స్ మ్యరేజ్ బిఫోర్ ప్లానింగ్ ఏ ప్రెగ్నెన్సీ మేబీ యు కెన్ హోల్ ఎగజోమ్ సీక్వెన్సింగ్ అని జెనటిక్ టెస్ట్ చేసుకొని వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా జెనటికల్ అబ్నార్మల్ బేబీస్ ది చూసుకొని ప్లాన్ చేయడం ఓన్లీ మెనకం లో పెళ్లి చేసుకునే వాళ్ళకి అది కొంచెం ఇండికేటెడ్ అని చెప్పొచ్చు టు అవాయిడ్ యు నో బేబీ డెత్స్ ఆర్ బేబీస్ బాన్ విత్ సివియర్ డిసబిలిటీస్ అవాయిడ్
(32:32) చేయొచ్చు ఓకే ఓకే సో కొంతమంది కపుల్స్ లాస్ట్ హోప్ గా ఐవఎఫ్ ట్రై చేద్దామని అనుకుంటారు. సో అది కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏం చేయొచ్చు వాళ్ళు ఓకే సో ఒక ఐవఎఫ్ ఫెయిల్ అయినంత మాత్రాన అది మీ పేరెంట్ హుడ్ జర్నీకి ఎండ్ అనేది డెఫినెట్లీ కాదు ఒక ఫెయిల్ అయిన తర్వాత కూడా దే స్టిల్ మెనీ ఛాన్సెస్ ఓకే ఫస్ట్ స్టెప్ అంటే ఆ ఐవఎఫ్ సైకిల్ ని మనము చూడాలన్నమాట రీ అసెస్ చేయాలి సో ప్రొటోకాల్ ఏంటి ఎగ్ క్వాలిటీ ఎలా ఉండింది స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది ఫామ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉండింది అదంతా ఫస్ట్ స్టెప్ గా మనము రీ అసెస్ చేస్తాం నెక్స్ట్ ఒక త్రీ ఆస్పెక్ట్స్ చూసుకుంటాం
(33:06) బ్రాడ్ గా చెప్పాలంటే అగైన్ ఇది కూడా కేస్ టు కేస్ అండి పర్సనలైజ్ చేస్తాము బట్ బ్రాడ్ గా చెప్పాలి అంటే త్రీ థింగ్స్ చూసుకోవాలి ద ఫస్ట్ థింగ్ ఇన్ బ్లడ్ ఏమైనా యంటీబాడీస్ ఉన్నాయా అండ్ మేల్ అండ్ ఫీమేల్ వైఫ్ అండ్ హస్బెండ్ ది క్రియోటైపింగ్ జెనెటిక్స్ ఎలా ఉంది అదిఒక టెస్ట్ చేసి చూసుకుంటాము. దెన్ రివ్యూయింగ్ ది యూట్రస్ గర్భసంచి లోపట ఎలా ఉంది అంటే మనకి స్కాన్ లో అంత బాగా కనిపించినప్పుడే లైనింగ్ కానీ మనం ట్రాన్స్ఫర్ కి ప్లాన్ చేస్తాం.
(33:32) సో మన స్కాన్ లో కంటి కనిపించింది ఏంటి అని చూడడానికి హిస్ట్రోస్కోపీ అని చేస్తాం. సో ఇట్ ఇస్ లైక్ ఏ సర్జికల్ ప్రొసీజర్ అనస్తీషాలోనే చేస్తాము. బట్ దేర్ ఇస్ అగైన్ నో కట్స్ ఆన్ ద బాడీ ఆర్ ఎనీవేర్ కింద వైపు నుంచి త్రూ వెజైనా విత్ ఏ స్కోప్ కెమెరాతో లోపలికి వెళ్లి చూస్తాం ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అడేషన్స్ లాంటివి అంటే అతుకుల్ లాంటివి ఆర్ ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమన్నా చిన్న చిన్న పాలిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే అవి తీస్తాం.
(33:58) సో ఇట్స్ లైక్ ఏ వన్ స్టెప్ ప్రొసీజర్ యు గో ఇన్ డయాగ్నోస్ ట్రీట్ అండ్ కమ బ్యాక్ ఇన్ మోస్ట్ సిచువేషన్స్ లో దెన్ తీసిన టిష్యూని ఎండోమెట్రియం కి టెస్ట్ కి పంపిస్తాం బయోప్సీ అండ్ టిబి లాంటివి అయితే లేదు కదా అని చూస్తాం. దెన్ అగైన్ రీఎవాల్యేటింగ్ హౌ ఇస్ ది ఎంబ్రియో సో ఎంబ్రియో క్వాలిటీ వైస్ అంతా బాగానే ఉంది అయినా అవ్వలేదు సో క్వాలిటీ అయితే మనకి మైక్రోస్కోప్ లో కనిపిస్తుంది జెనటిక్స్ ఆఫ్ ది ఎంబ్రియో కనిపించదు.
(34:21) సో ఎసెన్షియల్ సినారియోస్ లో జెనటిక్ టెస్టింగ్ ఆఫ్ ది ఎంబ్రియో చేస్తాం కపుల్ ఏజ్ ఎక్కువ ఉంది ఆర్ రెండు మూడు అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాయి అలాంటి సిచువేషన్ లో పిజిటి అని చేస్తాం. సో విత్ దీస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ మనకి డెఫినెట్ గా సెకండ్ థర్డ్ అటెంప్ట్స్ లో వచ్చే ఛాన్స్ బాగానే ఉంటుంది. ఓకే బట్ ద పాయింట్ హవ్ టు కమ బ్యాక్ సో దేషుడ్ ఫీల్ దట్ ఈ జర్నీలో దఫర్టిలిటీ డాక్టర్స్ విత్ యు ఇట్ ఇస్ నాట్ దట్ మేము అలోన్ అని అనుకోకుండా వచ్చి రీడిస్కస్ చేసి ఆప్షన్స్ హోప్ లూస్ అవ్వకుండా కంటిన్యూ చేస్తే సక్సెస్ బాగానే చూస్తామండి విత్ ద సెకండ్
(34:53) థర్డ్ అటెంప్ట్స్ లో చూస్తాం బట్ ఆ హోల్డ్ ఆన్ ఉండడము కొద్దిగా కష్టమైపోతుంటుంది ఫర్ ద కపుల్ అండ్ యా చాలా విషయాలు మాట్లాడుకున్నాం బట్ అగైన్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ విత్ ఏ వార్నింగ్ సో సో పిల్లలు కావాలి అంటే ప్రాపర్ వార్నింగ్ ఇలా టిక్ మార్క్ ఇది చేయాలి ఇది చేయొద్దు అంటే వాట్ వుడ్ యు సే ట్రై టు మెయింటైన్ యువర్ హెల్దీ లైఫ్ స్టైల్ యస్ మచ్ యస్ పాసిబుల్ అది ఇగ్నోర్ చేయకండి.
(35:18) అండ్ వెనఎవర్ పాసిబుల్ ట్రై టు ప్లాన్ ప్రెగ్నెన్సీ సూనర్ ఓకే సో అంటే కొన్నిసార్లు అవేర్నెస్ లేక భయపడి కూడా మే బీ దూరంగా వెళ్ళిపోతుంటారు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి వెనఎవర్ దేర్ ఇస్ ఎనీ డౌట్ సీక్ హెల్ప్ ద మెనీ డాక్టర్స్ అవట్ దేర్ హ కెన్ గివ్ యు ఏ వెరీ గుడ్ అడ్వైసస్ సో హెల్ప్ తీసుకోవడానికి వెనకాడకండి మంచి ఎఫెక్టివ్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఉంటే అగైన్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎక్కడ గివ్ అప్ చేయకండి కంటిన్యూ విత్ ద జర్నీ విత్ హోప్ ఆ సో యు విల్ డెఫినట్లీ రీచ్ రైట్ ఫర్టిలిటీ అంటేనే హోప్ రైట్ మమ్ థాంక్యూ సో మచ్ అండ్ థాంక్స్ ఫర్ యువర్ టైం థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్
(35:56) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(36:25) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment