Friday, July 10, 2026

Why Surya Upasana Is One of the Most Powerful Spiritual Practices ? | Sumangali #sreesannidhitv

Why Surya Upasana Is One of the Most Powerful Spiritual Practices ? | Sumangali #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=budUfNYT-VI



Transcript:
(00:02) [సంగీతం] ఓం ఓం ఓం ఓం గురుర్ బ్రహ్మ
(00:50) గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గుర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అఖండ మండలాకారం వ్యాప్తం యేనచరాచరం తత్పదం ధర్శితం యేనా తస్మై శ్రీ గురువే నమః ఓం ఆయాతు భరదే దేవి
(01:37) త్యక్షరే బ్రహ్మవాధిని గాయత్రి చంద సాంహాతా బ్రహ్మయోనే నమోస్తుతే ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యదే ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం శ్రీ రామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః జై గురుదేవ్ నేను ఓడరేవు శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను
(02:24) నా పేరు సుమంగళి ఈరోజు నేను గాయత్రి మంత్రము గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గాయత్రి మంత్రంతో మన యొక్క సామర్థ్యాన్ని ఎలా బయటకి తెచ్చుకోవాలనే విషయం గురించి తెలియజేస్తున్నాను. వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట మంత్రదష్ట పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మాచార్య గారు అందించినటువంటి జ్ఞానాన్ని నా గురుదేవులైనటువంటి పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు వివరించినటువంటి గాయత్రి మహావిజ్ఞాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను నాకు తెలిసినటువంటిది మీకు తెలియజేస్తున్నాను.
(03:05) ఏంటి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రకంగా బాధపడుతూ ఉన్నారు. అది ఏ కారణం చేత బాధపడుతున్నారు అనేది పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు గాయత్రి మంత్ర జపం చేయటం వల్ల సద్బుద్ధిదాయకమైన తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మానవజాతి మొత్తం కూడా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తిని ఉపయోగించుకోవటం లేదు సూర్యోపాసన చేయటం లేదు గాయత్రి మంత్ర జప శక్తి ద్వారా సూర్యుడి నుంచి వచ్చే శక్తిని మనకి అనుగుణంగా మార్చుకుంటాము ఎప్పుడైతే మనం సూర్యోపాసన మర్చిపోయామో గాయత్రి మంత్రాన్ని సాధన మర్చిపోయామో ప్రస్తుతం
(03:52) ఉన్నటువంటి యాక్సిడెంట్లు హత్యలు దోపిడీలు పరస్పర వివాదాలు కుటుంబంలో సమస్యలు అన్ని కూడా తల్లెత్తుతున్నాయి. అందుకని గాయత్రి మంత్ర జపాన్ని మనం ప్రతి నిత్యము కనీసం 108 సార్లు చేసుకోగలిగితే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ రేస్ వల్ల మనకు వచ్చే నష్టాలని మనం పోగొట్టుకొని మనకి అనుగుణంగా మార్చుకొని మనము ఈ సమస్యల నుంచి బయట పడగలుగుతాము.
(04:25) ఇప్పుడు ఈ శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం ఓడరేవు సముద్ర తీరాన ఉన్నది చీరాల దగ్గర సముద్ర తీరమున ఉన్నటువంటి ఆశ్రమం ఇది ప్రాణవిద్య యజ్ఞవిద్య గాయత్రి మహావిద్య క్షేత్రం దీనిని పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు జులై 4 1998 లో భూమి పూజ చేయించి ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ ప్రాణ విద్య ప్రాణశక్తి ఎక్కువగా ఉంది అలాగే యజ్ఞ విద్య ఎవరైతే యజ్ఞ విద్యను నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ యజ్ఞ విద్యని యజ్ఞం ఒక్కటే చేసుకోవడం కాదు యజ్ఞము వెనకాతలు ఉన్నటువంటి విద్యని నేర్చుకోవాలి గాయత్రి మహావిద్య క్షేత్రంగా ఆయన తెలియజేయటం ఈ
(05:12) ఆశ్రయం యొక్క కాన్సెప్ట్ ఇవ్వటం జరిగింది గాయత్రి మహావిద్యక్షేత్రము అంటే గాయత్రి మంత్రము వెనకాతులు ఉన్నటువంటి అర్థము గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడు నేను తెలియజేశాను సూర్యుడు నుంచి వచ్చేటటువంటి శక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే గాయత్రి మంత్రం తప్పితే ఇంకొకటి లేదు సైన్స్ లో మనం అనుకుంటాము ఏ సబ్జెక్టు ఏది నేర్చుకోవాలి అనుకున్నా ఒక ఫార్ములా ఉంటుంది అట్లానే మనకి సూర్యుడికి ఉన్నటువంటి మధ్యలో ఫార్ములా గాయత్రి మంత్రము ఈ గాయత్రి మంత్రము ద్వారా మనం భౌతికంగా స్వాప్నికంగా ఆలోచనా జగత్తులో మార్పులు తెచ్చుకోగలుగుతాము
(05:53) గాయత్రీ మంత్రము అంటే మీ అందరికీ తెలిసిందే ఓం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం అంటే భగవంతుని పిలవాలి అంటే ఓం అనే అక్షరం ద్వారానే పిలవగలుగుతాము. భూర్ అంటే ప్రాణ స్వరూపుడైన అంటే మనకి ప్రాణశక్తిని ఇచ్చేటటువంటి భువః దుఃఖాలను తీసేటటువంటి దుఃఖనాశకుడైన స్వాహా అంటే సుఖ స్వరూపుడైన మనకి ప్రాణశక్తి ఉందనుకోండి ఇంకా దుఃఖాలు ఉండవు దుఃఖాలు ఉన్నప్పుడు మనం సుఖంగా ఉంటాము.
(06:34) ఇక్కడ భూర్భువస్వః అనే ద్వారా ప్రాణ స్వరూపుడైన దుఃఖనాశకుడైన సుఖ స్వరూపుడైన తత్ సవితుర్ అంటే ఆ పరమాత్మని ప్రకాశవంతమైన వరేణ్యం అంటే శ్రేష్టుడు భర్గో పాపాలను పోగొట్టే దేవస్య అంటే ఇచ్చేటటువంటి గుణము కలిగినవాడు ధీమహి ధారణ చేయుచున్నాను ధియో మా యొక్క యోనః బుద్ధులను ప్రచోదయాత్ మా యొక్క బుద్ధులను మంచి వైపు ప్రచోదయాత్ ప్రేరణ ఇచ్చుకాక మా యొక్క
(07:19) బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక ఇంకొక అర్థం కూడా ఉంది నా మనోవాక్కాయ కర్మలలో ఆ సవిత తేజస్సుని నేను ధారణ చేయుచున్నాను నాలో లో ఉన్నటువంటి అజ్ఞానాంధకారమును పోగొట్టి మా యొక్క బుద్ధులను ఇక్కడ నా అని అడగట్లేదు మా యొక్క బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని గాయత్రి మంత్రం అర్థం ఉంది. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అనుష్టానం లాగా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక పిల్లలకి పెళ్లి చేయాలనో ఉద్యోగం అనో లేకపోతే అనారోగ్యం అనో అశాంతి అనో లేదా నేను గాయత్రి మంత్రం ద్వారా నా శ్వాసని నా ప్రాణశక్తిని
(08:03) గమనించుకోవాలి ఆ శ్వాసను పట్టుకోవాలి అన్న వాళ్ళు కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ గాయత్రి మంత్రమును మనము ఎక్కడ చేస్తున్నాము గాయత్రి మహావిద్య క్షేత్రములో లో చేయమంటున్నాము ఇప్పుడు మీ ఇంట్లో ఉండి మీరు చేసుకుంటారు కానీ ఒక స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా ఆ ఇంజనీరింగ్ కాలేజ్కో మెడికల్ కాలేజీ కి వెళ్ళ చదువుతాడు ఇంట్లో ఉండి చదవలేడు ఆ వాతావరణం ఉండదు అందుకని నేను ఏమంటున్నాను అంటే మీరు గాయత్రి మంత్రాన్ని ఒక అనుష్టానం లాగా తొమ్మిది రోజులు ఒక రోజుకి 30 మాలలు లెక్కన ఒక 24వేల సార్లు గాయత్రి మంత్ర జపం
(08:42) చేసుకోవాలి అనుకున్న వాళ్ళు గాయత్రి మహావిద్యక్షేత్ర ఇక్కడ సముద్ర తీరములో అఖండ జ్యోతి సమూహములో పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు స్థాపించినటువంటి ఆశ్రమంలో రోజు మీరు కూడా 30 మాలల లెక్కన తొమ్మిది రోజులు ఒక అనుష్టానం చేసుకొని 10వ రోజు పూర్ణాహుతి చేసుకొని వెళ్ళవచ్చు ఎందుకంటే మనం ఒక గొప్ప విద్యను నేర్చుకోవాలంటే ఏదో ఒక క్షేత్రానికి వెళ్లి నేర్చుకోవాల్సిందే అలాగే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కష్టపడితే వచ్చేటటువంటి విద్యలు కావు మనం భౌతిక విద్య విదకే మనం చాలా కష్టపడతాం అలాగే ఈ ఆధ్యాత్మిక విద్య కూడా ఈ గాయత్రి మంత్ర సిద్ధి పొందటానికి కూడా మనము ఒక
(09:24) రోజులోనో రెండు రోజుల్లోనో జపం చేస్తే కాదు గురుదేవులు పూజ్య గురుదేవులు చెప్తారు ఒక అనుష్టానం చేసుకోండి ఒక లఘువు అనుష్టానం చేసుకోండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ లఘు అనుష్టానం ద్వారా మీకు ఆ సమస్య నివారణ జరుగుతుంది అని అది ఎక్కడ చేసుకోవాలి గాయత్రి మంత్ర విద్యక్షేత్రంలో కోట్ల గాయత్రి మంత్రం జరిగి కలిగినటువంటి ప్రదేశంలో తొమ్మిది రోజులు ఈ గాయత్రి మంత్రాన్ని చేసుకోవడం వల్ల 10వ రోజు పూర్ణాహుతి చేసుకోవడం వల్ల మీకు ఈ మంత్రం యొక్క సిద్ధిస్తుంది తల్లి కడుపులో తొమ్మిది నెలలు బిడ్డ ఎలా అయితే ఉంటుందో 10వ నెలలో ఎలా అయితే బయటికి వస్తుందో ఈ
(10:02) సహ్యాద్రి ఆశ్రమంలో కూడా మీరు ఈ తొమ్మిది రోజులు ఒక లఘు అనుష్టానం చేసుకొని అంటే రోజుకి మూడు గంటలు గాయత్రి మంత్ర జపం చేసుకొని ప్రతి నిత్యము జరిగేటటువంటి గాయత్రి యజ్ఞంలో పాల్గొని ప్రతిరోజు కూడా ప్రకర ప్రజ్ఞ సజల శ్రద్ధకి ఎనిమిది ఆకారంలో ప్రదక్షణ చేసుకుంటూ ఇక్కడ జరిగేటటువంటి నిత్య సాధనలు ఓంకార సాధన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము అంటారు.
(10:31) దీన్నే ఓంకార సాధన అంటారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఈ ఓంకార సాధన చేస్తాము. ఓన్లీ ఓంకారాన్ని ఉచ్చరించం చక్రాల మీద ఆవు మాలతో ఓంకారం ఎలా చేయాలి ఈ ఓంకార సాధనతో మనం ఈ చక్రాల మీద చేసుకుంటూ ఆరోహణ అవరోహణ క్రమంలో చేసుకుంటూ మళ్ళీ మనలో ఉన్నటువంటి అంతఃకరణ మనసు బుద్ధి చిత్తము అహంకారం మీద చేసుకుంటూ 21వ ఓంకారము బుద్ధి దగ్గర ఆగిపోతాం అంటే మనసు చెప్పినట్టు వినను నేను బుద్ధి చెప్పినట్టు వింటాను అని బుద్ధి బుద్ధి చక్రం దగ్గర ఆగిపోయి ఆ గురువుకు సమర్పణ చేసుకుంటాం ఆ మహాకాలుడికి సమర్పణ చేసుకుంటాం ఉదయం పూట చేసుకునేటటువంటి ఈ సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము ఓంకార సాధన
(11:17) సాయంత్రం వరకు ఆ మహాకాలుడి యొక్క సారధ్యంలో మనం జీవించగలుగుతాం. మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి ఈ సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము దీన్ని ఓంకార సాధన చేసుకుంటాం. మళ్ళీ ఉదయం వరకు మన భౌతిక సాప్నిక సుషుక్తి వ్యవస్థల్ని మూడిటిని కూడా బాలెన్స్ చేస్తుంది. అక్కడ ఉదయం సాయంత్రం రెండుసార్లు కూడా ఆ గురువుకి సమర్పణ చేసుకొని ఆ గురువు యొక్క సారధ్యంలో మనము జీవించగలుగుతాము.
(11:45) అలాంటి గొప్ప సాధన ఉంటుంది అలాగే ఆశ్రమానికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ప్రదక్షణలు ప్రతిరోజు కూడా మీరు ఒక అరగంట 112 ప్రదక్షణలు చేసుకుంటారు. అట్లానే మూడు గంటలు గాయత్రి మంత్రం జపం చేసుకుంటారు. మేము మూడు గంటలు చేసుకోలేము అన్నవాళ్ళు ఒక గంట కూడా మీరు ఎంత మీరు పెట్టుకుంటారో ఆ యొక్క లఘానుష్టానమో లేకపోతే అనుష్టానమో ఎలా అయినా మీరు గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు.
(12:13) మనము ఇక్కడే ఎందుకు చేసుకోవాలి అంటే మనం ఏదైనా పొందాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆ గురువు అనుగ్రహం ఉన్న ప్రదేశములో గాయత్రి మహావిద్య క్షేత్రములో మీరు తొమ్మిది రోజులు ఈ సాధన గాయత్రి మంత్ర అనుష్టానము నిత్యము యజ్ఞము ప్రదక్షణలు సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము ఉదయము సాయంత్రం హారతి గాయత్రి చాలీసా ప్లస్ తీన్ శరీరకా సాధన మూడు చక్రాల సాధన పూజ్య గురుదేవుల వాయిస్ తో మీరు చేసుకోవడం వల్ల ఈ తొమ్మిది రోజులు ఇక్కడి నుంచి మీరు వెళ్ళాక చూడండి మీ ఆలోచన విధానములో జీవిత విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీరే గమనించగలుగుతారు అలాగే పూజ్య శ్రీరామకృష్ణ
(12:57) గురుదేవులు ఇచ్చినటువంటి సాధన భోన్ చేసేటప్పుడు ఒక యంత్రం ఇచ్చారు ఆయన ప్రతి రోజు ఒక్కొక్క గ్రహము శాంతిగా ఉంటుంది ఒక్కొక్క గ్రహం అశాంతిగా ఉంటుంది. దానినే మనం ఉంగరపు వేలుతో ప్లేటు మీద ఆ యంత్రము వేసుకొని భోంచేయటం వల్ల మనకి అనారోగ్యాలు ఉండవు. ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ గా ప్లస్ ఆధ్యాత్మికంగా సహ్యాద్రి ఆశ్రమంలో ఈ తొమ్మిది రోజులు మీరు నేర్చుకోగలుగుతారు.
(13:22) అలాగే భోంచేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చొని మనం ఎలా తీసుకున్నటువంటి ఆహారాన్ని మనము ప్రకృతిలోకి పంపించగలము ఇవన్నీ కూడా నియమితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక టైం టేబుల్ పద్ధతిగా మేము చేయిస్తాము. అయితే తొమ్మిది రోజులు చక్కగా ఇవన్నీ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ సాధన ఇవన్నీ నేర్చుకొని మీరు బయటికి వెళ్ళాక మీరు మళ్ళీ ఎప్పుడు వద్దామా అనేది ఎదురు చూస్తారు అందుకని ఈ గాయత్రి మహావిద్య క్షేత్రం నుంచి మేము అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం కనీసం తొమ్మిది రోజులు ఉండాలి లేదా ఐదు రోజులు ఉండాలి మినిమం ఐదు రోజులన్న ఆశ్రమంలో ఉండి
(14:02) మీరు చేసుకోగలిగితేనే మీకు ఆ మార్పు ఇంకోటి ప్రాణ విధ్యానం ప్రాణం ప్రాణశక్తియే శ్వాస గురుదేవులు అంటారు ఎవరైతే మానవ శరీరం ఉండి శ్వాస పీల్చుకోగలుగుతున్నారో వాళ్ళందరూ దేవతలే వాళ్ళందరూ గాయత్రి స్వరూపులే అంటున్నారు ఆయన కానీ దారి తప్పిన దేవతలు మీరు దేవతలు అని తెలియటం లేదు మీలో కూడా సామర్థ్యం ఉంది శ్వాస తీసుకుంటున్నారు అంటే మీకు ప్రాణశక్తి ఉంది ప్రాణశక్తి లోనకి వస్తుంది అంటే శ్వాస ద్వారా వస్తుంది ఆ ప్రాణశక్తి ఆ శ్వాసే మన గురువు ఆ శ్వాసే గాయత్రి దాన్నే మనము అజ్పా గాయత్రి అంటాం మీరు శ్వాసని గమనిస్తే చూడండి వదిలేటప్పుడు హం అంటాము
(14:42) పీల్చేటప్పుడు అంటాము హంసగాయత్రి మనం చేసేటటువంటి సాధన కూడా హంస గాయత్రి ఇక్కడ పూజ్య గురుదేవులు ఇచ్చినటువంటి హంస గాయత్రి ఆ హంస గాయత్రిని మీరు ఇక్కడ కూర్చొని ఏకముఖి గాయత్రి అంటాం ఇక్కడ కూర్చొని ఆ సాధన చేయటం ద్వారా మీరు శ్వాసను కూడా గమనించగలుగుతారు గురుదేవులు ఒకటే అంటారు శ్వాసని అస్త్రముగా ఉపయోగించుట దానినే శా శాస్త్రము అంటారు అస్త్రముగా ఉపయోగించినప్పుడు అది శాస్త్రంగా మారుతుంది ఎలా అస్త్రంగా భౌతికంగా ఎలా శ్వాసని ఉపయోగించుకోవాలో అనేది గాయత్రి మంత్రంలోని తత్స్ వితుర్వరేణ్యం చెబుతుంది.
(15:23) అలాగే మన సాత్నిక జగత్తులో స్వప్న వ్యవస్థలో గాయత్రి మంత్రాన్ని శ్వాసని ఎలా ఉపయోగించుకోవాలి అనేది భర్గోదేవస్య ధీమహి చెప్తుంది. అలాగే మన జాగ్రుత అంటే ఆలోచన జగత్తులో మనము శ్వాసని ఎలా ఉపయోగించుకోవాలో దియో యోనః ప్రచోదయా తెలియజేస్తుంది అందుకనే మన శ్వాసే మన గురువు గురువుగారు ఒకటే అంటారు ఏ కుల మతాలు లేవు మానవ శరీరం ఉండి శ్వాసను పీల్చుకోగలిగితే మీరు గాయత్రి స్వరూపులే అదే గాయత్రి అదే అజిపా గాయత్రి గాయత్రి మాతను ఏమంటాము వేదమాత దేవమాత విశ్వమాత ఎప్పుడు ఎప్పుడైతే అందరి దేవతలకి ఆ ప్రాణశక్తి వెళ్తుందో మీరు గమనిస్తే ఏ
(16:08) దేవాలయంలో ఏ దేవతకి మీరు నైవేద్యం నివేదన చేస్తాం మీరు కృష్ణాలయంలో తీసుకోండి రామాలయంలో తీసుకోండి లేకపోతే విష్ణు ఆలయంలో తీసుకోండి గ్రామ దేవతకి తీసుకోండి ఏ దేవతకి మీరు నివేదన నైవేద్యం నివేదన ఎందుకు ఇస్తాము ప్రాణశక్తి రావడానికి ఆ ప్రాణశక్తి వెళ్ళటానికి ఆహారాన్ని నివేదన చేసేటప్పుడు ఏ మంత్రం చదువుతాము ప్రతి దేవతకి గాయత్రి మంత్రాన్నే చదువుతాము గాయత్రి మంత్రాన్ని చదివినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది గాయత్రి దగ్గర నుంచే ఆ ప్రాణశక్తి వస్తుంది అప్పుడు అందరి దేవతలకి కూడా వచ్చేటటువంటి శక్తి అందువల్ల దేవమాత అంటాము అట్లానే విశ్వమాత విశ్వమాత
(16:50) అంటే మీ అందరికీ తెలుసు విశ్వం మొత్తానికి కూడా మాత వేదమాత అన్ని వేదాలకు కూడా గాయత్రి మంత్రం అంటే గాయత్రి అనేది వేదమాత దేవమాత విశ్వమాత మీరు కూడా ఆ దేవతలకు వెళ్లేటటువంటి ప్రాణశక్తిని మీరు కూడా పొందగలుగుతారు ఇక్కడ చేసుకోవటం వల్ల మనం ఏమంటున్నాము ప్రాణశక్తి కేంద్రము ఇక్కడ ఉన్నటువంటి ప్రాణశక్తి కేంద్రములో మీరు గాయత్రి మంత్ర జపం చేసుకోవడం వల్ల మీ యొక్క భౌతిక స్వప్న ఆలోచన జగత్తులో మార్పులు జరుగుతాయి.
(17:24) ఈ శ్వాసని ఎలా మార్చుకోవాలి శ్వాసని ఎలా ఉపయోగించుకోవాలి అనేదే ఈ గాయత్రి మంత్రం ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం సూర్యుని నుంచి వచ్చేటటువంటి శక్తి ద్వారా అంటే మనం గాయత్రి మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు గాయత్రి మంత్ర తరంగాలు మనలో ఒక సద్బుద్ధియకమైనటువంటి తరంగాలు ఏర్పరుస్తాయి కానీ ఇప్పుడు గాయత్రి మంత్రం చేయటం మర్చిపోయాం ఓం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయత్ అని ఉచ్చారణలో ఉన్నా కానీ మంత్రం చదివేటప్పుడు మనము మాల చేతిలో ఉన్న కళ్ళు మూసుకొని పెదాలు కదుపుతూ సౌండ్ బయటికి రాకుండా మంత్రము చెవులతో వింటూ మంత్ర జపం చేస్తాం.
(18:05) ఆ మంత్ర జపం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు సూర్యుడు నుంచి వచ్చేటటువంటి శక్తిని మనం అనుకూలంగా మార్చుకుంటాం. సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఏడు తర్వాత మీరు బయట ఉండటం వల్ల సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల క్యాన్సర్ చాలా రోగాలకు కారణం అవుతుంది. ఎవరైతే గాయత్రి మంత్ర సాధన చేస్తారో సూర్యుడి నుంచి వచ్చే శక్తిని మనకి అనుకూలంగా మార్చుకోగలుగుతాము.
(18:31) మనకి అనుకూలంగా మార్చుకొని మనకు కావలసినటువంటి పరిస్థితులను ఏర్పరచుకోగలుగుతాము. ఇక్కడ సముద్ర తీరములో ఓపెన్ ప్లేస్ లో సూర్యుని చూస్తూ కూడా మీరు గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు. ఎక్కడ చేస్తారు ప్రాణశక్తి కేంద్రంలో ఈ ప్రాణశక్తి కేంద్రంలో మీరు గాయత్రి మంత్రం చేయడం వల్ల మీ యొక్క ప్రాణశక్తిని పెంచుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి షుగరు బీపీ ఎలాంటి అనారోగ్యాలు ఉన్న వాళ్ళందరూ కూడా తొమ్మిది రోజులు ఇక్కడ ఉండి ఒక అనుష్టానం చేసుకోవాలనండి ఇంకొక విషయాన్ని కూడా మాస్టర్ గారు చెప్పేవాళ్ళు ఏంటి అంటే మీరు జపం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ ఆశ్రమం సహ్యాద్రి ఆశ్రమ వాతావరణంలో మీరు ఉన్నా
(19:08) గాలి పీల్చుకున్నా ఆటోమేటిక్ గా మీలోకి ప్రాణశక్తి వెళుతుంది అందుకే ఇక్కడ హంస గాయత్రి మంత్రాన్ని కూడా ఇచ్చారు ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి పరిస్థితి పరిస్థితులు ఉన్నా మీ యొక్క శ్వాసను మీరు పట్టుకోవాలనుకున్న మీ శ్వాసను మీరు గమనించాలనుకున్న హంస గాయత్రి మంత్రాన్ని ఇక్కడ జపం చేయండి మీకు ఆ హంస మీ శ్వాస పట్టుకోవడానికి మీలో ఉన్నటువంటి గురువుని పట్టుకోవడానికి మీలో ఉన్నటువంటి భగవంతుని పట్టుకోవడానికి ఆ హంస గాయత్రి మంత్రం అనేది ఉపయోగపడుతుంది ప్రస్తుత పరిస్థితులు కుటుంబంలో కానీ సమాజంలో కానీ బయట ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆ పరిస్థితులు మన దగ్గరికి
(19:47) వచ్చి మనకు అడ్డంకులు రాకుండా ఉండాలి అంటే అంటే మీరు గాయత్రి మంత్రం జపం తప్పనిసరిగా చేయాలి. స్టార్టింగ్ మీరు తొమ్మిది రోజులు ఇక్కడ నేర్చుకొని వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షెడ్యూల్ సాధనలాగా మీరు నేర్చుకొని వెళ్తే మిగతా రోజుల్లో మీరు ఇంటి దగ్గర చేసుకోగలరు. ఉదయం లెగవంగాలు ఆత్మబోధ అలాగే స్థల ప్రదక్షణ ఉంటుంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
(20:09) తర్వాత హారతి ఇస్తాం. తర్వాత తీన్ శరీరక సాధన ఉంటుంది. దాని తర్వాత మనము సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసుకుంటాం. ఉదయం ఆరు గంటలకు నేను ఉదయం పూట చెప్పేది సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేశాక శుభకామం చేసుకుంటాం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలని తర్వాత యజ్ఞము నిత్యము జరిగేటటువంటి గాయత్రి మహా యజ్ఞంలో పాల్గొంటారు వచ్చిన తర్వాత మీరు జపం చేసుకుంటారు అలాగే ప్రదక్షణ చేసుకుంటారు మధ్యాహ్నం జ్యోతి అవతరణ సాధనతో మాతాజీ గొంతుతో ఒక గంట జపం చేసుకుంటారు సాయంత్రం మళ్ళీ హారతి చాలీసా నాధయోగము మళ్ళీ ఒక గంట జపం చేసుకుంటారు మళ్ళీ సాయంత్రం ఉన్నటువంటి టైం టేబుల్ మళ్ళీఆరు గంటలకు
(20:52) ఓంకార సాధన తప్పనిసరిగా ఉంటుంది రాత్రి విధాత ఉంటుంది అంటే తత్వబోధ చేసుకుంటాము. ఈ వాతావరణంలో మీరు కనీసం నేను మూడు గంటలు జపం చేయలేను అన్నవాళ్ళు ఒక్క గంట అయినా జపం చేసుకొని తొమ్మిది రోజులు ఉండి పదవ రోజు మీరు ఇంటికి వెళ్లి చూడండి మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో ఆలోచన విధానంలో కానీ జీవించే విధానంలో కానీ మానసిక విధానంలో కానీ చాలా మార్పులు వస్తాయి ఇలాంటి గాయత్రి మహావిద్య క్షేత్రాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను జై గురుదేవ్

No comments:

Post a Comment