Vammo! Tattoo Effect #DrPoojaReddy #SeasonalHairFall #HairFall #SkinCare #SudheerTalks
Author Name:Sudheer Talks
Youtube Channel Url:https://www.youtube.com/@AadhanTalkies
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kv2jAi6-K8g
Transcript:
(00:00) సంథింగ్ ఇస్ గివింగ్ యు కలర్ సంథింగ్ ఇస్ గివింగ్ యు అంటే ఇన్స్టంట్ గా మాస్క్ చేసేస్తుంది అన్నప్పుడు పౌడర్స్ టెంపరరీ పౌడర్స్ అన్నమాట సేమ్ లైక్ టాటూ పిగ్మెంట్స్ లాగా ఇవి మనం పెట్టిన వెంటనే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కానీ నేను చాలా మందిలో చూసేది ఏంటంటే ఇది ఒక్కసారి పెట్టరు సపోజ్ ఇది వన్స్ మంత్ పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు ఎవ్రీ డే బేసిస్ మీద స్కాల్ప్ ని క్లీన్ చేసుకోకుండా పెడుతున్నారు.
(00:23) సో నా దగ్గరికి ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు నేను ట్రైకోస్కోప్ తో ఎగ్జామ్ చేసినప్పుడు ట్రైకోస్కోప్ ఏంటి మనకి డీపర్ లేయర్స్ ది కూడా కనిపిస్తది అన్నమాట. సో అది ఖచ్చితంగా డీపర్ లేయర్స్ కి పెనిట్రేట్ అవుతుంది సేమ్ లైక్ కాజల్ జనరల్లీ చాలా మంది కింద కాజల్ పెట్టుకుంటారా ఎవ్రీ డే బేసిస్ పెట్టుకునే వాళ్ళలో మీరు వాళ్ళ అండ్రైస్ చూడండి డార్కర్ ఉంటాయి ఇది టాటూ ఎఫెక్ట్ అంటారన్నమాట అంటే ఆన్ లాంగ్ టర్మ్ ఇయర్స్ కొద్ది వాడే వాళ్ళలో అది లోపలికి సీప్ అయి ఇట్ ఇస్ గివింగ్ దెమ పర్మనెంట్ టాటూ ఎఫెక్ట్ సేమ్ గోస్ హియర్ మీరు డైలీ బేసిస్ మీద వాడుకుంటే కచ్చితంగా దాంట్లో
(00:50) కెమికల్స్ ఉంటాయి ఇట్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ఫ్లమేషన్ ఆ ఏరియాలో మీకు హెయిర్ కొంచెం పాచి లాస్ లాగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఆ ఏరియాలో మీకు స్కిన్ ఇన్ఫమేషన్ స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో రెగ్యులర్ బేసిస్ మీద అయితే నేను సజెస్ట్ చేయనండి మీకు ఎప్పుడనా ఈవెంట్ ఉంది వన్స్ మంత్ పెట్టుకోవాలి అన్నప్పుడు పెట్టుకొని విత ఇన్ఎ అవర్స్ లో మీరు వాష్ చేసేసుకోగలగాలి అంటేఎట్ అవర్స్ కి మాక్సిమం మించి ఉంచుకోవద్దు మీరు ఈ
No comments:
Post a Comment