మిమ్మల్ని ప్రశ్నిస్తే కోపం వస్తుందా? ఆ ఆవేశం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! | Srinivas P | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=I3irAqpL9lI
Transcript:
(00:10) హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రశ్న పార్ట్ టు కానీ ఇది ప్రశ్న పార్ట్ వన్ కి డిఫరెంట్ అక్కడ ఏం నేర్చుకున్నామ అంటే ఎలా ప్రశ్న అడగాలి ఎవర్ని అడగాలి ప్రశ్న యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రశ్న వల్ల కలిగే లాభాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రశ్నించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అసలు ఎలా ఫీల్ అవుతారు ప్రశ్నించడం అంటే మనల్ని ఎవరినైనా ప్రశ్న అడిగినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం దాన్ని ఎలా తీసుకోవాలి ఇవన్నీ చూద్దాం.
(00:45) ఇవన్నీ మనతోటి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు హలో సార్ హాయ్ ప్రశ్న పార్ట్ వన్ చేసాం ఇప్పుడు ప్రశ్న పార్ట్ ట ఇది మొత్తం డిఫరెంట్ గా ఉంది నాకైతే ఎవరైనా ప్రశ్న ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు సార్ ఫస్ట్ యాక్చువల్లీ నేనఏంటంటే ప్రశ్నించడం అనే దాని గురించి మాట్లాడాను అంటే ఒక టాపిక్ ని క్లారిటీగా అర్థం చేసుకోవాలంటే ప్రశ్న చాలా ఇంపార్టెంట్ సో రైట్ క్వశ్చన్ ఎప్పుడైతే మైండ్ లోకి వచ్చిందో ఆ టాపిక్ స్పష్టంగా 360° యాంగిల్ లో క్లియర్ గా అర్థం అవుతుంది.
(01:21) సో దీని గురించి చేసిన తర్వాత నాకు కొంతమంది రెస్పాన్స్ ఇచ్చారు అన్నమాట. ఉమ్ చాలా బాగా చెప్పారు ప్రశ్నించడం మాకు చాలా నచ్చింది అది ఇది అని చెప్పి చెప్పారు. సో ప్రశ్నించడం అనేది ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు సోషల్ మీడియాలో చూసినా లేకపోతే మెయిన్ జనరల్ మీడియాలో చూసిన అందరూ చేస్తున్నారు. కానీ నేను చెప్పాలనుకున్నది పార్ట్ టూ చేద్దాం అనుకున్నది ఎందుకంటే ప్రశ్నించడానికి ఇష్టపడే 100 మంది ప్రశ్నించబడటానికి ఇష్టపడట్లేదు.
(01:50) సరే ఒక 10 మంది కూడా ఇష్టపడే వాళ్ళు లేరని అనుకోవచ్చు ఈ రోజుల్లో ఎందుకు అంటే బీయింగ్ క్వశన్డ్ బై సంవన్ అనేది చాలా అదిఒక టార్చరస్ గా ఫీల్ అవుతున్నారు యక్చువల్ ఓకే సో ప్రశ్నించటం అనేటప్పటికి చాలా కుతూహలంగా చాలా క్యూరియాసిటీగా ముందరికి వచ్చినటువంటి జనాలు ఎవరైనా తమని క్వశ్చన్ చేసేటప్పటికి వచ్చేటప్పటికి చాలా అసహనం తీవ్రమైనటువంటి కోపం, ఆవేశం, రగిలిపోవటం ఇవన్నీ చూస్తున్నాం మనం.
(02:19) ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా ఇంటికి తాగి ఒక భర్త 12:30రకి తలుపు కొట్టాడు అనుకోండి అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకి భార్య రాగానే ఏమడుగుతుందంటే ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు ఇంత లేట్ గా తాగి వస్తున్నావు నీ ఆరోగ్యం ఏమవ్వాలి నీ మీద ఆధారపడిన నా పిల్లలు నేను నా భవిష్యత్తు ఏమవ్వాలి అని అడగంగానే ఆమెక ఏం లభిస్తుంది నెగిటివ్ రియాక్షన్ నెగిటివ్ రియాక్షన్ కొంతమంది అయితే బెల్ట్త తీసి కొట్టడం వరీతంగా రక్తాలు వచ్చేటట్టు కొట్టడం అలా చేస్తారు.
(02:53) నాకే ఎదురు ప్రశ్నిస్తావా నన్నే ప్రశ్నిస్తావా అని చెప్పేసి కొట్టేస్తారు. కానీ యాక్చువల్ గా ఈ క్వశ్చన్ ని ఒకసారి ఆలోచిస్తే అతను అంటే అప్పుడు కాదు అప్పుడు అంటే మొత్తలో ఉంటాడు కాబట్టి అది పాసిబుల్ కాకపోవచ్చు. నెక్స్ట్ డే అన్నా ఎందుకు లేట్ గా వస్తున్నావ్ నీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావ్ ఓకే రెండు నీ మీద ఆధారపడినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి మా పరిస్థితి ఏంటి అని గనుక ఒక్కసారి థింక్ చేస్తే అతనికి అది ఉపయోగమేనా కాదా అతనికి ఏమన్నా లాభం ఉంటుందా ఉండదా కానీ ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్నని ఏమాత్రం ఫేస్ చేయలేక ప్రశ్నని తీసుకోక వాళ్ళ
(03:29) జీవితంలో లాభం కలిగేదాన్ని నష్టంగా అనుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నారు యక్చువల్లీ సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అసలు ప్రశ్నించే వాళ్ళు చాలామంది అయిపోయినా కూడా ప్రశ్నని ఫేస్ చేయడానికి ప్రశ్నని తీసుకోవడానికి ప్రశ్నించబడటానికి ఏమాత్రం కూడా మనుషులు సిద్ధంగా ంగా లేనటువంటి సొసైటీలో మనం ఉంటున్నాం యక్చువల్లీ ఓకే సో బిహైండ్ సైకాలజీ ఏంటి ఎందుకు ప్రశ్నించినప్పుడు ఆవేశం వస్తుంది కోపం వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనిషికి అనిఅంటే ఆ వెనకాల ఏంటంటే సైకాలజీ ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేస్తే ఇప్పుడు మామూలుగా ఇంటర్వ్యూ కి పిలిచారు కాబట్టి
(04:04) నేను క్వశ్చన్ చేయబడ్డాను కాబట్టి నేను హ్యాపీగా చెప్తాను. మీరు కూడా బస్సు మీద వెళ్తారా లేకపోతే ఆటో మీద వెళ్తారా అంటే బస్ మీద వెళ్తాను అని చెప్తారు ఈ ప్రశ్నల గురించి నేను మాట్లాడట్లే కొన్ని ప్రశ్నలు చాలా మేజర్ ఇంపార్టెంట్ క్వశన్స్ ఆ అదే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే మీరు నన్ను క్వశ్చన్ చేశరనుకో సార్ ఈ వర్క్ మీరు ఇలా ఎందుకు చేయాలి ఇలా చేయకూడదు సార్ అని ఇలా చేసి ఉంటే బాగుండేది కదా అని ఇలా ఎందుకు మీకు థాట్ రాలేదు అని అన్నారనుకోండి నిజంగా నాకు ఆ థాట్ రాలేదు.
(04:31) కానీ మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఈమెకి అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా భలే అడిగిందే అని చెప్పి నాకు అనిపించింది వావ్ ఫీలింగ్ వచ్చింది మీ క్వశ్చన్ వల్ల నాకు నేను ఎప్పుడు అలా క్వశ్చన్ చేసుకోలేను మీ వల్ల నాకు సడన్ గా ఆ క్వశ్చన్ వచ్చింది కానీ నేను గంభీరంగా పైకి ఆ సర్లే అదేం పెద్ద లేదులే పిచ్చి ప్రేలాపన బాబాకు అది ఇది అని నేను వెళ్ళిపోతాను యాక్చువల్ గా కానీ ఇక్కడ ఆలోచిస్తే ప్రశ్నించే వాడిని మనం ఎట్లా తీసుకుంటామ అంటే ఒక బాస్ లాగా ఒక అటాక్ చేస్తున్నాడు నా మీద నా పర్సనాలిటీని అటాక్ చేసి నన్ను క్రిటిసైజ్ చేస్తున్నాడు.
(05:07) నా తప్పులు పట్టుకుంటున్నాడు. నా నెగిటివ్స్ వెతుకుతున్నాడు నన్ను అందరిలో ఒక తప్పుడటోడులాగా సృష్టించడానికి నా పరువు తీయడానికి నన్ను ఇన్సల్ట్ చేయడానికి వచ్చాడు వీడు ఇప్పుడు అనే విధానంలో మనం ఆలోచించి మంచి మంచి ప్రశ్నలు కూడా మన భవిష్యత్తుకి ఉపయోగపడి మన జీవితానికి చాలా ఒక ఎన్నో సమస్యలు మనం పరిష్కారం కానీ ఉంటాయి మన లైఫ్ లో వాటిలకి ఒక జవాబు అవి ఉండొచ్చు ఎదుటి వ్యక్తి ప్రశ్న కానీ మనం ఏమనుకుంటాం అంటే దీనికి ఇదేం పెద్ద ఆలోచించే ప్రశ్న ఏం కాదు వాడేదో అడుగుతుంటుంటాడు అని లైట్ తీసుకుంటాం దానికి కారణం ఇంకోటి ఏంటంటే మన అహం వల్ల కూడా ఓకే
(05:42) మన ఇగో వల్ల కూడా ఏం చేస్తుందంటే ఆ సమర్ధించుకుంటూ ఏ మాత్రం అది ఇంపార్టెన్స్ లేని క్వశ్చన్ అని చెప్పేసి వెళ్ళిపోతాఉంటాం. సో ప్రశ్నించే ఇంకొక ప్రాబ్లం్ ఏంటంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో క్వశ్చన్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క వైఖరి వాళ్ళ ధోరణి వాళ్ళు అడిగే విధానం వాళ్ళ పద్ధతి కూడా ఎలా ఉంటుందంటే ఎదుటి వాడిని నిజంగా కించపరిచినట్టుగానే ఉంటుంది వాళ్ళ వైఖరి అంటే వాళ్ళ టోన్ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ మాటలు వీడు ఇంకా ఎందుకు బతికున్నాడు ఇక్కడ అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు వ్యంగ్యంగా వ్యంగ్యంగా సో నేనఏమంటానంటే ఇప్పుడు మీరు ఒక లాలిీపాప్ తింటారు
(06:21) మ్ సో దాని పైన ఏముంటుంది రాపర్ ఒక రాపర్ ఉంటుంది ఒక కవర్ దాన్ని తీసేస్తారు దాన్ని మెయిన్ లాలిీపాప్ తిని ఆ ఫుల్ ఏదైతే ఉందో అలా పడేస్తారు రెండు పడేసావే కదా డైరెక్ట్ గా మీకు లాలిీపాప్ చేతిలో పెడితే తినరు కదా కదా యాక్చువల్లీ ఎవరు తినరు ఎందుకంటే అవి అవసరం అట్లానే ఈ పుల్లని ఎట్లా పడేసామో ఈ కవర్ని ఎట్లా పడేసామో ఎదుటివాడు అడిగేటటువంటి దోరని వాడి యొక్క మెథడ్ ని అట్లా పక్కకు పెట్టేసి క్వశ్చన్ లో నిజంగా ఏమన్నా దమ్ము ఉందా అని మీరు తీసుకోగలిగితే మీకు యూస్ఫుల్ అని చెప్తున్నా ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీతోటి ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు సడన్లీ ఒక థాట్
(07:01) వచ్చింది అదేంటంటే మీకు సచిన్ టెండూల్కర్ తెలుసు ఆయనకి భారతరత్న అవార్డు కూడా వచ్చింది సచిన్ టెండూల్కర్ గ్రేట్ క్రికెటర్ ఆయన ఒకసారి ఏదో బెంగళూరులోనే ఎక్కడో స్టేజ్ చేయటానికి వెళ్ళాడు తాజ్ హోటల్లో వెళ్ళినప్పుడు అక్కడ తాజ్ హోటల్ లో ఈయనకి వడ్డించేవాడు వెయిటర్ ఉంటారు కదా ఆయన ఆ వెయిటర్ అనే ఆయన వచ్చి సార్ సార్ మేము మీ ఫ్యాన్ సార్ అని భోజనం వడ్డించిన తర్వాత ఒక ఒక్క ఫోటో కొంచెం ఇవ్వండి సార్ అని చెప్పి అడిగితే ఇచ్చాడు.
(07:28) ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపోతే సార్ మీకు ఒక సజెషన్ సార్ అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. ఏంటంటే మీరు యాక్చువల్ గా మీ మ్యాచ్ ప్రతిది నేను చూస్తాను సార్ మీరు ఆడేటప్పుడు డైరెక్ట్ గా బౌల్డ్ అవుతారు కదా సార్ వికెట్లు లేచిపోయిన పరిస్థితి ఉంటది కదా అలాంటి సందర్భంలో మీరు ఈ ఎల్బో గార్డ్ ఏదైతే ఉందో దీనికి కొంచెం వెయిట్ ఎక్కువయింది సార్ ఆ వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల మీరు ఆ ఎల్బో గార్డ్ లేపలేక మీరు అవుట్ అవుతున్నారు సార్ యాక్చువల్ గా ఇదే సార్ నా సజెషన్ ఎందుకంటే మీరు బౌల్డ్ అయినప్పుడు క్లీన్ బౌల్డ్ అయినప్పుడు నేను కొన్ని వందల సార్లు రిపిటేషన్ చేసి చూశను సార్ ఈ
(08:00) విషయాన్ని అని చెప్పాడు. ఈ విషయం సచిన్ టెండూల్కర్ కి పెద్ద పెద్ద కోచులు చెప్పలా ఆయనకి ఆల్రెడీ 30 35 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకే తెలియలా వీడెలా కప్పులు కడుక్కునేవాడు వీడు చెప్పడం ఏంటి నాకు అని థాట్ వస్తది కదా జనరల్లీ వస్తది ఆయన నెక్స్ట్ డే వెళ్లి ఆ ఎల్బో గార్డ్ మొత్తం చూసి వాళ్ళని మేకర్స్ ని అందరిని ఎవరు చేశారో వాళ్ళని పిలిపించి మొత్తం ప్రాక్టీస్ సెషన్ లో చూస్తే తేలింది ఏంటంటే నిజంగా అది కర్వ్ యాంగిల్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉందని తేలి ఆయన వాళ్ళ వాళ్ళందరికీ తెచ్చేది కరెక్షన్ చేయించి లాస్ట్ కి మీడియాలో పెట్టాడు అన్నమాట. ఆ
(08:34) హోటల్ లో ఎవరో ఒకతను ఉన్నాడు అతని పేరు ఏంటో తెలియదు అతని పేరు గురుమూర్తో గురుప్రసాద్ ఏదో సంథింగ్ ఉంది. సో అతన్ని నిజంగా నాకు నీ సజెషన్ వల్ల నా ఆటతీరు చాలా మెరుగుపడింది ఐ యమ పర్సనల్లీ నిజంగా నా గ్రాటిట్యూడ్ నీకు అని చెప్పి చెప్పాడన్నమాట. ఓకే సో అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని అది ప్రశ్న అవ్వచ్చు లేకపోతే సజెషన్ అవ్వచ్చు ఏదైనా సరే ఫస్ట్ వినటం అనేది చాలా కరువైపోయింది ఈ రోజుల్లో సో ప్రశ్నించడం అనేదానికి ఎగబడిన అంత ఆవేశంగా అంత ఉత్సాహంగా కుతూహలంగా ప్రశ్నించబడటానికి మాత్రం ఇష్టపడట్లేదు మ్ సో ఈ పాయింట్ ద్వారా మనం చెప్పాలనుకునేది
(09:14) ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఎలా క్వశ్చన్ చేశారు అనేది పక్కన పెట్టండి. హ్మ్ వాళ్ళు మిమ్మల్ని ఆవేశంతో క్వశ్చన్ చేయొచ్చు చండాలపమైన ఫేస ఎక్స్ప్రెషన్స్ తోటి చేయొచ్చు లేకపోతే టోన్ గట్టి గట్టిగా అరవచ్చు మీ మీద అధికారం చలాయించొచ్చు ఏదైనా చేయొచ్చు డామినేషన్ చేయొచ్చు ఇన్సల్ట్ చేయొచ్చు బట్ ఏదైనా వర్త్ ఉందా దాంట్లో ఏదైనా విలువ ఉందా ఒకవేళ అది మీరు ఆలోచించకపోతే మీరు మిస్ అయిపోతారు అంటున్నా ఓకే సో అది నా పాయింట్ అన్నమాట ఇక్కడ అందుకని ఏంటంటే ఇక్కడ నేను నా పర్సనల్ లైఫ్ లో చూసుకుంటే అంటే చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు.
(09:50) నాకు ఇంతకుముందు వర్క్ చేసినప్పుడు గాన బాసులు పిలిపించి అడుగుతూ ఉంటారు ఏంటంటే ఈ వర్క్ ఇక్కడ ఇట్లా ఎందుకు చేసావు ఇంకా ఎంత పెండింగ్ లో ఉంచావు ఇంకా ఎందుకు చేయలేదు టైం ఎందుకు ఇంతసేపు తీసుకున్నావ్ దీనికి అది ఇది అని అడుగుతుంటే నేను ఎట్లా ఫీల్ అవుతాను ఎవరైనా చాలా టార్చర్ గా అబ్బబ్బా వీడు నసగాడురా బాబు హింసగాడు చంపుకు తింటున్నాడు అని అడుగుతూ ఉంటారు అని అడుగుతూ ఉంటాడు టార్చర్ పెడుతూ ఉంటాడు టార్చర్ పెడుతుంటాడు ఇది ఎందుకు లేట్ అయింది ఇక్కడ ఒకసారి అయితే నా మేనేజర్ నా టీమ్ లీడర్ ఎనిమిది గంటలు ఇంతకు మించి ఏం చేస్తారు సార్ అనిఅంటే ఎనిమిది గంటలు నీ
(10:23) పక్కన కూర్చుంటాను నీకు ఎక్కడ లేట్ అయిద్దో నేను చెప్తాను అన్నాడు. ఎనిమిది గంటలు నా పక్కన కూర్చొని నేను ఎక్కడ తప్పులు చేస్తానని చూసాడంటే ఇంకా నాకెంత ఇబ్బందిగా ఉంటది నిజంగా ఇబ్బందే కానీ అతను నా పనితీరులో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో చెప్తే నా వర్కింగ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతదా తగ్గిద్దా ఇంప్రూవ్ అవుతది ఈజీగా ఇంప్రూవ్ అవుతది కదా అది నాకు మంచిదా చెడ్డదా మంచిది మంచిదే కానీ మన క్వశ్చన్ చేస్తే మాత్రం అసలు ఇంట్రెస్ట్ అవ్వం కానీ మీరు ఎన్ని సార్లు ప్రశ్నలు ఎదుర్కుంటే మీ వర్క్ కుకింగ్ లో అంటే మీరు చేసే పనిలో మీకు అంత బాగా మీకు ఆ పనిని నేర్చుకోగలుగుతారు.
(11:01) మీరు ఎంత అవాయిడ్ చేస్తే క్వశ్చన్స్ మీ పని ఎక్స్పీరియన్స్ పెరుగుతది మీకు అంతే జస్ట్ అంటే 10 ఏళ్ళు నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నా లేకపోతే 20 ఏళ్ళు ఇదే ఫీల్డ్ లో ఉన్నా అని చెప్పుకోవచ్చు బట్ మీ పని తీరులో మాత్రం పెద్ద స్టైల్ ఉండదు. అంటే పెద్ద మీరేం నేర్చుకున్నది లేదు. మీరు ఏదైనా నేర్చుకోవడానికి చెప్తే మీరు ఏం చేస్తారంటే మీరంటే ఎవరైనా ఏం చేస్తారంటే అబ్బబ్బా ఏం క్వశ్చన్ రా బాబు చంపుకు తింటున్నాడు అనేసి టార్చర్ చేస్తున్నాడు ఈ టార్చర్ చేసే జాబ్ లో నేను ఉండలేను అని చెప్పేసి వేరే జాబ్ కి వెళ్ళిపోతారు.
(11:30) మళ్ళీ అక్కడ ఎవరైనా క్వశ్చన్ చేశడు అనుకోండి అక్కడ కూడా ఉండలేరు మళ్ళీ వేరే జాబ్ కి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఐదఆరు సంవత్సరాలు 10 15 కంపెనీలు మారి ఎవడు నన్ను క్వశ్చన్ చేయకూడదు అనుకుంటే ఎవరు ఏదో సినిమాలో సీతయ్య ఏదో ఉంటుంది కదా సీత ఎవడి మాట వినడు అలాంటప్పుడు సీత మాట ఎవడు వినాడు వినడు సో కాబట్టి ఏంటంటే అందరినీ నేను క్వశ్చన్ చేయాలని బయలుదేరే ముందర నీ మీదకు వచ్చిన క్వశ్చన్స్ కూడా నువ్వు ఆన్సర్ చేయడం నేర్చుకోవాలనే పాయింట్ ఈ పార్ట్ ట లో చెప్తున్నామ అన్నమాట ఓకే సో ఒకసారి ఏంటంటే మనకి త్రీ ద గ్రేట్ అలెగ్జాండర్ తెలుసు అవును అలెగ్జాండర్ ఒకసారి ఒక దేశం మీదకి
(12:09) దండెత్తి వచ్చినప్పుడు అతని గుడారంలో ఒక దొంగ వచ్చాడు మ్ మధ్యరాత్రిలో ఎప్పుడో సంథింగ్ అందరూ పట్టుకున్నారు పట్టుకునేటప్పటికి అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు ఒరేయ్ నా దగ్గరికే నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావా అని చెప్పి అప్పుడు అతను ఏమన్నాడంటే ఒక క్వశ్చన్ అడుగుతాను నువ్వు ఏమనుకోకపోతే అంటే అడుగాను నాకు నీకు తేడా ఏంటి అని అడి నీకు నాకు తేడా ఏంటంటే నాకు అర్థం కాలేదు అంటే ఏమ లేదు నేను ఒక చిల్లర దొంగని అంటే ఏంటంటే నీ దగ్గర ఏమన్నా కొన్ని కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ో తీయడానికి వచ్చా నువ్వు మంది మార్బులతోటి గుర్రాలతోటి రథాలతోటి వచ్చి వేరే దేశాన్ని లూటీ
(12:47) చేసుకుపోతున్నావ్ కొల్లగొట్టిన సొమ్మతోటి అంటే దొంగతనం చేసే సొమ్మతోటి సో బోత్ ఆర్ సేమ్ కదా అన్నాడు. అప్పుడు థింక్ చేశాడు నిజమే కదా లాజిక్ కరెక్టే నీ ప్రశ్నకి అంటే నువ్వు అడిగినది అయితే కరెక్టే నాకు సో కాబట్టి టెస్ట్ చేసుకుంటే సేమ్ పర్సనాలిటీ ను నేను అని చెప్పేసి నవ్వి అతనికి ఏదో సంథింగ్ గిఫ్ట్ ఇచ్చి పంపించాడు.
(13:10) సో అలాగే ఏంటంటే ఒక క్వశ్చన్ చేసినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోగలిగితే అంటే నిజమా కాదా ఇది ఒక్కొక్కసారి ఏంటంటే మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడప్పుడు కోపం వచ్చేస్తది మనకి ఆవేశం వచ్చేస్తది. ఇప్పుడు పొలిటీషియన్స్ ని ఎవరనా క్వశ్చన్ చేస్తే మీడియా ఎస్పెషల్ గా ఎస్పెషల్లీ మీడియా ఇప్పుడు మనకి పార్లమెంట్ లో గాని అంటే రాజ్యసభ లేకపోతే లోక్సభ గాని లేకపోతే అసెంబ్లీ లో గాని క్వశ్చన్ ఎవరైనా ఒకటి ఉంటదిఅన్నమాట మ్ ఓకే అప్పుడు ఏంటంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది ప్రభుత్వ స్కీమ్స్ అంటే ఆ సంక్షేమ పథకాలు ఎట్లా అమలవుతున్నాయి వీటలన్నిటికీ సంబంధించి ఏంటంటే కొంతమంది
(13:44) కొన్ని అద్భుతమైన ప్రశ్నలు ఏమనెత్తారు యాక్చువల్ గా సో ఆ ప్రశ్నలు వల్ల ఏంటంటే ప్రజలకు ఉపయోగం అన్నమాట అవును సో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే జనరల్ గా ఏ పార్టీ అనేది నేను సంబంధం లేదు. నేను మామూలుగా చెప్పేది ఏంటంటే పొలిటీషియన్స్ క్వశ్చన్ కంప్లీట్ కాకమునుపే అసలు క్వశ్చన్ కూడా అర్థం చేసుకోరు.
(14:02) ఎప్పుడు సమాధానం చెప్పాలనే రష్ లో క్వశ్చన్ యొక్క నిజమైన ఇంపార్టెన్స్ ని వాళ్ళు మిస్ అయిపోయి వెళ్తున్నారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్ అది కానీ రియల్ లైఫ్ లో మనం కూడా అలాగే వదిలేసామ అనుకోండి. కానీ చాలాసార్లు నేను అబ్సర్వ్ చేసింది దబాయించిన పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఉమ్ ఆ జర్నలిస్ట్ గాని క్వశ్చనర్ ని గాని వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోతే లోటుపాట్లు ఉంటే వాళ్ళ వైకరి ప్రజాపాలన విధానంలో మ్ ఆ క్వశ్చన్ే రాంగ్ కానీ మీడియా ఫుటేజ్లు కూడా ఉన్నాయి అవును అవును అదే అది ఎవరి దగ్గర ఉన్నాయి అంటున్నారు మీరు పొలిటిషియన్ల దగ్గర పొలిటిషియన్ దగ్గర మన దగ్గర కూడా అదే ఉంది అంటున్నాను నేను
(14:36) అవును ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు అంతే కదా ఇప్పుడు మిమ్మల్ని గాని నన్ను గాని ఇంట్లో వాళ్ళు ఎందుకు నువ్వు ఖర్చు ఎక్కువ పెడుతున్నావ్ అని అడిగారనుకో హర్షిత నువ్వు ఎందుకు ఎక్కువ ఖర్చు చేస్తున్నావ్ అని అడిగారనుకో ఇమ్మీడియట్ గా వచ్చే ఆన్సర్ ఏంటంటే నా ఇష్టం అంతే ఇంకా అంతకుమించి ఏముంటుంది నా ఇష్టం ఎందుకంటే అది నా ఛాయిస్ నా ఇష్టం వచ్చిన నేను బిహేవ్ చేస్తాను అంతే కానీ దానికి ఒక లెక్క ఏంటి దానికి ఒక పద్ధతి ఏంటి అని గనక అడిగారంటే దానికి మనం ఆన్సర్ ఇవ్వలే ఒకసారి నాకు కౌన్సిలింగ్ లో ఒక పేరెంట్ వచ్చారు యాక్చువల్ గా ఏంటంటే మా పాప
(15:15) మొబైల్ ఫోన్ అసలు వదిలి పెట్టట్లేదు సార్ ఎక్కువ చూస్తుంది అని చెప్పి చెప్పారు ఎట్టైనా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని మొబైల్ ఫోన్ నుంచి విడిపించాలి సార్ మీరుని సో ఇప్పుడు ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి నేను వాళ్ళ పాపకి మొబైల్ ఫోను ఇబ్బంది ఉంది. సో వాళ్ళ పాప మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తుందంటే ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వాలి నేను జనరల్లీ పాపకి మామూలుగా పాపకే ఇవ్వాలి కానీ ఇవ్వాల్సింది బాబుకి ఇవ్వాలి ఎందుకు అంటే పాప వాళ్ళ తండ్రికి అంటున్నాను ఎందుకన్న వాళ్ళ వల్లేగా అంటే ఫోన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ ఫోను ఎప్పుడైనా సరే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్
(15:51) చేయకుండా కంటిన్యూస్ గా చూస్తుంటుంటే ఇప్పుడు పాపకి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఆమె ఏం చెప్తుందో తెలుసా పర్సనల్లీ అసలు నేను నేర్చుకునేదే మా నాన్న దగ్గర ఇది ఇంకా బాగుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు నాతో టైం స్పెండ్ చేయకుండా నాకంటే ఎక్కువ సెల్ ఫోన్ ఇష్టం కాబట్టి ఆయన సెల్ ఫోన్ చూస్తున్నాడు. సో అలాంటప్పుడు నాకంటే ఇష్టమైన సెల్ ఫోన్ తోటి నేను ఎందుకు టైం స్పెండ్ చేయకూడదు లాజిక్ేగా బాగుంది ఇది ఇంకా సో అలాగే పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలని మన దగ్గరికి వస్తే మనం పేరెంట్స్ కే కౌన్సిలింగ్ ఇవ్వాలి.
(16:21) పేరెంట్స్ అయితే కౌన్సిలింగ్ తీసుకునే పరిస్థితిలో లేరు. మా పిల్లలని మార్చండి సార్ మమ్మల్ని కదని అనేటట్టుగా అంటున్నారు. ఒకవేళ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఈ పేరెంట్స్ నేర్చుకుంటారు అన్నమాట. సో ఇలా ఇదఏంటంటే వంశ పారంపర్యంగా ఇది వైరల్ వ్యాధిలాగా సోకి వెళ్ళిపోతుంది.
(16:38) కామన్ డైలాగ్ ఏంటి అంటే మాదేముంది సార్ అయిపోయింది పిల్లలదే ముందు ఇది కామన్ గా పేరెంట్ నుంచి వచ్చే డైలాగ్ కౌన్సిలింగ్ తీసుకోమంటే పేరెంటింగ్ గురించి మ్ సో ఏంటంటే పిల్లలతో వాళ్ళు ఉండేటటువంటి బాండింగ్ ని బట్టి అంటే వాళ్ళు వేరే వ్యసనాలకు లోన అయిపోయినప్పుడు వేరే ఎడిక్షన్స్ కు వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు పిల్లలు డెఫినెట్ గా టైం స్పెండ్ వేరే వాళ్ళు కూడా వ్యసనాలకే వెళ్ళిపోతారు.
(17:07) సో ఇక్కడ ఏంటంటే మరొక ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎడ్విన్ లాండ్ అని ఒకతను 1943 లో జరిగింది ఇది 1943 లో మనకి కెమెరాలు ఎలా ఉండేవో టెక్నాలజీ ఎలా ఉండేదో మనకఅందరికీ తెలుసు ఆ టైంలో వాళ్ళ కూతురుతోటి జెన్నిఫర్ అని ఆమెతోటి వెకేషన్ కి వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసాడు అన్నమాట ఫోటో తీసినప్పుడు వాళ్ళ కూతురు మూడేళ్ళ పాప మ్ తను ఏమ అడిగిందంటే ఆ డాడీ నువ్వు ఇప్పుడు ఎప్పుడు తీసుకొస్తావ్ ఫోటో అని అడిగితే అప్పట్లో ఎలా ఉండేదంటే ఫోటోలు కడగటం డార్క్ రూమ్ లోకి వెళ్లి ఫిలిమలన్నీ కడగటం కడిగి తీసుకురావడం ఇట్లా ఉండేవి అన్నమాట ఓకే సో ఆయన పడతదమ్మా రేపు వెళ్ళండో రెండు మూడు
(17:45) రోజులు తెచ్చేస్తాను అంటే ఇప్పుడిప్పుడే ఇన్స్టెంట్ గా వచ్చే కెమెరా కనిపెట్టడం కుదరదా అని అడిగింది. ఆ ఇప్పటికిప్పుడే అంటే ఇప్పుడు ఫోటో తీస్తే ఇప్పటికిప్పుడే రావాలి అట్లాంటిది ఏమనా ఉంటుందా అని అడిగితే అన్ని పిచ్చి ప్రశ్నలు అడుగుతావ్ ఊరికే ఏది పడితే అది మాట్లాడతావ్ అని అనకుండా ఎడ్విన్ లాండ్ ఇంచుమించు సిక్స్ మంత్స్ ఈ క్వశ్చన్ తన మైండ్ లో తిప్పుకుంటూ తను కొంతమంది కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ తోటి లేకపోతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి కూర్చొని స్టడీ చేసి ప్రపంచానికి మొట్టమొదటిగా పోల్రైడ్ కెమెరాని అందించాడు.
(18:18) ఓకే ఎడ్విన్లాండ్ సో ఎందుకు అందించాడు అంటే ప్రపంచానికి ఒక ప్రశ్న ద్వారా మ్ అంటే కూతురు చిన్న పాప చేసిన క్వశ్చన్ ద్వారా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎడ్విన్ లాండ్ ఆ క్వశ్చన్ ని తీసుకోవడం ద్వారా మ్ అంటే ప్రశ్నించబడటానికి తన ఆ ప్రశ్నను ఆలోచించడానికి తీసుకున్నాడు ఎంతో మంది ఫాదర్లని ఎంతో మంది కూతుర్లు అడిగి ఉండొచ్చు బట్ ద పాయింట్ ఏంటంటే మనకు వచ్చే ప్రశ్నలు మన సమస్యలకు పరిష్కారాలు కూడా అయి ఉండొచ్చు.
(18:46) కానీ మనం చాలా సింపుల్ గా పక్కన పెట్టేస్తాం క్వశన్స్ కానీ మనక వచ్చే క్వశ్చన్స్ మన లైఫ్ లో కొన్నిసార్లు టర్నింగ్ పాయింట్స్ కూడా తిప్పేవి కూడా అయి ఉండొచ్చు. కానీ మనం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధం లేకపోతే మనం చాలా మిస్ అవుతాం. నా లైఫ్ లో కూడా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా చాలామంది ప్రశ్నలు అని అడిగారు కానీ వాళ్ళ గొంతు నొక్కేసాను నేను యక్చువల్ అంటే అందరూ చేసేది అది నేనేమ కొత్తగా చేసింది కాదు గొంతు నొక్కేయడం అంటే ఏంటంటే పక్కన పెట్టాడు ఆ వాళ్ళు అడిగారనుకో క్వశ్చన్ నువ్వు ఎవడో నన్ను క్వశ్చన్ చేయడానికి నీకు రైట్ే ఉంది
(19:21) అది ఇది అని చెప్పేసి మనం అడుగుతాం అడిగినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఓహో ఇంకోసారి క్వశ్చన్ చేయకూడదు అన్నమాట ఆ ఇంకోసారి క్వశ్చన్ చేస్తే పెండ మీద రాేస్తే అది మన మొహం మీద వచ్చబడుతుంది ఎందుకు వీడితోటి లేనిపోంది అంటే వీడిని క్వశ్చన్ చేసామ అంటే వీడు మళ్ళీ నన్నే బూతులు తిట్టి నన్నే కొడతాడు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ నోరు మూసుకొని ఏ తప్పు చేసినా నాకు కనబడినట్టు జై భజన చేసి వెళ్ళిపోతారు.
(19:45) ఓకే సో అందుకే చాలా మంది చూడండి పెద్ద పెద్ద ప్రధానమంత్రులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటుంటారు. కానీ అది బయటికి వచ్చేదాకా అది బ్యాడ్ డెసిషన్ అని తెలియదు. ఎందుకో తెలుసా వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ భజనబరులు తప్ప వాళ్ళని కాస్త ప్రశ్నించి ఇది కరెక్ట్ కాదేమో సార్ కొంచెం చూడండి రివ్యూ చేయండి అని చెప్పే వాళ్ళు ఒక్కళ్ళు కూడా వాళ్ళ పక్కన ఉండరు.
(20:10) సో దాని వల్ల వాళ్ళకి డెవలప్మెంట్ కి ఎంత నష్టం చూడండి. అంతేనా కాదా సో ద పాయింట్ ఏంటంటే ఓన్లీ ప్రశ్నించడానికే ఉత్సాహం కాకుండా ప్రశ్నించబడటానికి కూడా మన లైఫ్ లో సిద్ధపడితే మన డెవలప్మెంట్ ఉంటుంది మనం మాటిమాటికి జరిగే సమస్యలకు కొంత పరిష్కారాలు వస్తాయి అనేది నా అభిప్రాయం ఇంకో చిన్న క్వశ్చన్ సార్ ప్రశ్నని తీసుకోవడం ప్రశ్నించబడడం ఒక చాలా బెనిఫిట్స్ చెప్పారు మీరు కానీ ముఖ్యంగా చిన్న పిల్లల్ని మాటి మాటికి వాళ్ళ చేసిన పనుల మీద కామెంట్ చేయడం ప్రశ్నించడం వల్ల వాళ్ళు ఏదో నేను ఏమనా తప్పుడు మనిషినా ఇన్నిసార్లు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇన్నిసార్లు పాయింట్ అవుట్
(20:48) చేస్తున్నారు అని నెగిటివ్ ఇంపాక్ట్ కూడా చాలా మీద పడుతూ ఉంటది. ముఖ్యంగా ఆ ఫంక్షన్స్ లో ఇలాంటివి ఏంటి అలా చేసావు అలా చేసావు ప్రతి పనిని మిషన్ చేయడం ద్వారా ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇలా నేను చాలా కేసెస్ లో అబ్సర్వ్ చేశాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే యాక్చువల్ గా కొంతమంది నిజంగానే లోపల బ్యాడ్ ఇంటెన్షన్స్ తోటి కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు.
(21:12) ఓకే సో అలాంటప్పుడు మరీ చిన్న పిల్లలు అయితే మనం కాపాడుకోవాలి పేరెంట్స్ గా సో కొంత టీనేజ్ లోకి వచ్చిన వాళ్ళు లేకపోతే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమేటిక్ అది మాటి మాటికి వాళ్ళని క్వశ్చన్ చేయడం అంటే ఏంటంటే చదువు మధ్యలో ఎందుకు ఆపేసావ్ నీకు పెళ్లి ఎందుకు ఇంకా అవ్వలేదు లేకపోతే నీకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేరు లేకపోతే నువ్వఏంది ఇట్లా ఉన్నావు ఈ రకమైనటువంటి ప్రశ్నలు అయితే డెఫినెట్ గా విసికిస్తాయి అవి సో దాన్ని క్వశ్చన్ చేయలేక మనము కొన్నిసార్లు ఫంక్షన్లకి వెళ్ళలేము కొన్నిసార్లు ఆ గొడవ ఎందుకని చెప్పి ఇబ్బంది పడుతుంటాము అలా అలాంటప్పుడు
(21:40) ఫంక్షన్స్ అవాయిడ్ చేయమనే చెప్తున్నాం మనం అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొంత ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు వాళ్ళకి దూరంగా మన పని మనం చూసుకోవడం బెటర్ అనే చెప్తున్నాను. బట్ నేను చెప్పే పర్స్పెక్టివ్ ఏంటంటే అటువంటి బ్యాడ్ వే ఆఫ్ కొన్ని కొన్ని సందర్భాల్లో వ హావ్ టు అవాయిడ్ ఇట్ అదర్వైస్ నో ఇష్యూ నో వే అన్నమాట బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రొడక్టివ్ గా ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు క్రిటిక్ గా ఆ క్రిటిక్ గా అంటే బెస్ట్ క్రిటిక్ గా అవును బెస్ట్ క్రిటిక్స్ కూడా ఉంటారు సో అలా క్వన్ వాలిడ్ క్రిటిక్ ఆ వాలిడ్ క్రిటిక్ ఇప్పుడు మీరు ఒక చోట
(22:10) జాబ్ చేస్తున్నారు ఆ ఏదో ప్రొడక్టివిటీ కోసం వాళ్ళు చూస్తుంటారు మీరు ప్రొడక్టివిటీ ఇవ్వట్లేదు సరిగ్గా ఇవ్వట్లేదు అన్నప్పుడు మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదంటే అది కరెక్ట్ కాదుగా అవును నేను అది చెప్తున్నా సో ఆ పర్స్పెక్టివ్ లో చెప్తున్నా ఆ పర్స్పెక్టివ్ లో ఏంటంటే మీరు క్వశ్చన్ స్వీకరించే మైండ్ సెట్ కూడా కావాలి. ఎందుకంటే మీరందరిని అడుగుతారు క్వశ్చన్ లో అప్పుడు మీరు మిమ్మల్ని ఎవరని అడిగేటప్పటికి మీరు ఇబ్బంది పడుతున్నారు.
(22:31) సో ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అంటే నన్నుేదో పర్సనల్ గా అటాక్ చేస్తున్నాడనో లేకపోతే నా తప్పులు పట్టుకుంటున్నారనో లేకపోతే నన్నుఏదో పోలీసులు దొంగలు పట్టుకున్నట్టుగా పట్టుకుంటున్నారనో మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. అది మీ కెరీర్ కి ఉపయోగపడేదయ ఉండొచ్చు ఈ వేలో కూడా థింక్ చేయండి ఇందాక మనం సచిన్ ఎగ్జాంపుల్ చెప్పిన వేలో అది థింక్ చేయమని చెప్తున్నా ఓకే అయితే సరే సార్ ప్రశ్నని తీసుకోవడం వరకు ఓకే ఓకే అక్కడి వరకు పని అయిపోతే అయిపోదు కదా ప్రశ్న తీసుకుంటే ప్రశ్నకి సొల్యూషన్ కూడా ఫైండ్ చేయాలి అప్పుడే కదా మనకి లాభం పొందేది. మ్
(23:04) చాలా మందికి ప్రశ్న తీసుకోవడం ప్రశ్నకి అసలు ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం దాని గురించి ఎలా కనుక్కోవాలి ఆన్సర్ ఎలా కనుక్కోవాలి లేకపోతే సమస్యకి పరిష్కారం కనుక్కోవడం చాలామంది ఈ ఈ విద్య అనొచ్చు లేకపోతే ఇంకేదైనా అనొచ్చు ఇది లోపిస్తుంది ప్రస్తుత సమాజంలో ఓకే అంటే నేనేమంటున్నాను అంటే ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ప్రతి రంగంలో కూడా ఉంటారు మనకి ఓకే సో వాళ్ళతో ఈ క్వశ్చన్ నాకు వచ్చింది ఈ క్వశ్చన్ నాకు నన్ను అడిగారు దీనికి సంబంధించి నాకు సమాధానం అర్థం కావట్లేదు బట్ ఈ క్వశ్చన్ అయితే కరెక్టే మ్ కానీ నేను దాన్ని తీసుకోలేకపోయాను సరిగ్గా
(23:44) అంత జెన్యూన్ గా గనక మనం ప్రయత్నం చేస్తే ఈజీగా మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఈజీ కాకపోయినా అట్లీస్ట్ కష్టంగానే దొరుకుతుంది సొల్యూషన్ కానీ అసలు క్వశ్చన్ తీసుకునే వ్యక్తులు ఎవరు ఉంటారు ఇప్పుడు చాలా మోస్ట్లీ చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ే ఉంటారు అంతే కదా నేను క్వశ్చన్ సరిగ్గా తీసుకున్నాను కానీ నేను సరిగ్గా అర్థం కాలేదు నాకు అనంత ఒప్పుకోవడానికి దానికి ఎంతో లిబరల్ మైండ్సెట్ ఉండాలి ఓకే సో అలాంటి మైండ్సెట్ గనుక డెవలప్ చేసుకుంటే గనుక మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడంలో కొంచెం కష్టపడతాం యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన
(24:18) అడ్విన్ ల్యాండ్ వాళ్ళ పాప ఏదైతే క్వశ్చన్ అడిగిందో జనరల్ గా ఇన్వెన్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి లాబరేటరీలో కూర్చుంటే వస్తాయి మ్ లేకపోతే విపరీతమైనటువంటి జనాలు చాలా మంది కష్టపడితే ఒక ఫండింగ్ విపరీతమైన కోట్లు కోట్లు ఖర్చు పెడితే కొన్ని ఇన్వెన్షన్స్ కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తాయి కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ద్వారానే వచ్చింది కదా సో అలా ప్రశ్న మనకు హెల్ప్ చేయొచ్చు కొద్దిగా థింక్ చేయండి ఎందుకంటే మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అలాంటప్పుడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని అడిగారు మీకు బడ్జెట్
(24:48) కంట్రోల్ లేదు మీరు సరిగ్గా ఖర్చు పెట్టలేకపోతున్నారేమో ఎందుకు ఎందుకు ఆలోచించట్లేదు అన్నప్పుడు యు హావ్ టు థింక్ వన్స్ రైట్ మీరు థింక్ చేస్తే దాన్ని కంట్రోల్ చేయగలిగిన పవర్ మీకు రావచ్చేమో సో ఈ దిశగా ఆలోచించమని చెప్తున్నాను థాంక్యూ సార్ ఇంత చక్కగా ప్రశ్న గురించి ప్రశ్నించబడగడం గురించి చాలా చక్కగా చెప్పారు ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
No comments:
Post a Comment