ఈ ప్రయోగాల ద్వారా ఆత్మ విస్తరిస్తుంది | ఆనందో బ్రహ్మ | Enjoyement science
Author Name:Dhyana Jagath
Youtube Channel Url:https://www.youtube.com/@Dhyanajagath
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mzN54uKNBO8
Transcript:
(00:00) ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్స్ ఆనందో బ్రహ్మ అంటే ఆత్మ పరిణితికి ఐదు మార్గాలు ఎక్స్పెరిమెంట్ ఎక్స్పీరియన్స్ ఎన్లైటన్మెంట్ ఎంజాయ్మెంట్ ఎవాల్యూ ఓకే అంటే విస్తరించటం ఎవాల్వ్ అవ్వడం ఓకే సో ఈ ఎన్లైటన్మెంట్ ఆనందో బ్రహ్మ అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటాం ఈరోజు ఆనంద బ్రహ్మ తర్వాత విస్తరించడం అనేది తెలుసుకుందాం ఓకే ఈ ఆనంద బ్రహ్మ ఏంటి ఆనందో బ్రహ్మ అనేది యొక్క మన ఆత్మ పరిణితిలో నాలుగవ అంశం అన్నమాట ఓకే ఆనందమ అనుభవాన్ని అంటే స్వీయ అనుభవాన్ని
(00:47) పొందాలి జ్ఞానాన్ని తెలుసుకుంటాం ఆ జ్ఞానాన్ని మనము ఒక ఆత్మ అనుభూతిగా మనము స్వీయ అనుభవాన్ని మన ఆ బుక్ నాలెడ్జీ మనకి అనుభవ భవజ్ఞానంగా తయారవ్వాలన్నమాట అలా అవుతూ మనకి ఆత్మజ్ఞానము ఎంత ఎక్కువగా ఆత్మకి మనం ఇస్తూ ఉంటే ఆత్మ అంత ఆనంద పడుతుంది ఓకే అంటే అన్నింట్లో కూడా ఆనందాన్నే చూస్తూ ఉంటాడు ఆత్మ జీవితం అంటే ఆత్మ అనేది ఎలా ఫీల్ అవుతుంది అంటే జీవితం ఉన్నదే ఆనందంగా జీవించడానికి కదా అలా అందుకే మనము మన లైఫ్ అంతా కూడా మనకి బ్రహ్మ బ్రహ్మర్షి పత్రీజీ గారు ఎన్నో సార్లు చెప్పుకుంటారు ఎన్ని
(01:32) క్లాసుల్లో మనం విన్నా కూడా ఆ ఆనందించు ఆనందించు ఆనందించు అని ఆనందో బ్రహ్మ ఎంజాయ్మెంట్ సైన్స్ మనం లైఫ్ అనేది ఇక్కడ భూమిమీద ప్రతిదాన్ని కూడా మనం ఎంజాయ్ చేయటానికి వచ్చాము ఓకే ఆనందో బ్రహ్మ సో ఆ ఎంజాయ్మెంట్ సైన్స్ నే జీవితం ఉన్నదే ఆనందంగా జీవించటానికి అందుకే మనము దాన్ని ఏమంటున్నాం ఆనందో బ్రహ్మ అంటున్నాం ఆ ఆనందంగా జీవించటం అంటే ఆనందమే బ్రహ్మ ఇంతకుముందు ఏం తెలుసుకున్నాం మనము విజ్ఞానమే బ్రహ్మ విశేషమైన జ్ఞానమే బ్రహ్మ అని తెలుసుకున్నాం.
(02:12) ఇప్పుడు ఆనందం కూడా బ్రహ్మ జ్ఞానము ప్లస్ బ్రహ్మము ఆనంద పడుతూ ఉంటుంది అదే ఆనందో బ్రహ్మ అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు మాస్టర్స్ అంటే కలిమిలో గాని లేమిలో గాని ఎప్పుడైనా కూడా చావులో గాని పుట్టుకలో గాని ఎప్పుడైనా కూడా అవమానంలో గాని ఇంకా సమస్థితిలో ఉండటం అవమానంలో గాని మనల్ని ఒకరు పొగిడినప్పుడు మాత్రమే సంతోషించి ఎవరన్నా అవమానించినప్పుడు దుఃఖ పడటం అట్లా కాకుండా కలిమి లేముల్లో గాని చావు పుట్టుకల్లో గాని ఆ అవమానాలలో గాని దేంట్లో అయినా కూడా ఆనందాన్ని ఒక సమస్థితిలో పొందుతూ రావాలి అంటే ఆ చూసే ఒక్క ఆ మన దృష్టికోణం ఆ చూసే యొక్క పరిపక్వ స్థితి అనేది మనకు వస్తుంది
(02:58) అన్నమాట ఓకే మరి అటువంటి ఆత్మ అంతా ఆనందమే కదా అంటే ఆనంద బ్రహ్మగా ఆ బ్రహ్మ ఎలా విరాజిల్లుతుంది అంటే ఆ యొక్క ప్రతిదాన్ని కూడా సమస్థితిలో తీసుకుంటూ వస్తుంది. కలిమి గాని లేమి గాని దుఃఖం గాని సంతోషం గాని చావు పుట్టుకలు గాని ప్రతిదాన్ని కూడా అప్పుడు ఎప్పుడైతే ఆత్మజ్ఞానంతో నిండి ఉంటుందో ఆ ఆత్మ అప్పుడు అది ఆనందో బ్రహ్మ ఎప్పుడు ఆనందంలోనే ఉంటుందన్నమాట వేరే దుఃఖానికి కూడా ఆనందిస్తానే దాన్ని సంతోషం అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో దుఖం దుఃఖం వచ్చినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటుంది అంటున్నారు అంటే సమస్థితిలో ఉంటుంది అనేది మనకి ఆనంద బ్రహ్మ
(03:44) సబ్జెక్ట్లో చెప్తున్నారు అన్నమాట మరి అటువంటి ఆత్మ అంతా ఆనందమే కదా మరి ఆ ఆనందాలు ఎన్ని రకాలు మరి అటువంటి ఆత్మకి ఎలాంటి ఆత్మకి అన్నిటిని ఆత్మ జ్ఞానంతో అన్నిటిని సమంగా తీసుకోగలిగే ఆత్మ ఆనందో బ్రహ్మగా ఉంటుంది మరి అలాంటి ఆత్మకి అన్ని ఆనందాలే మరి ఆ ఆనందాలు ఎన్ని రకాలు ఆనందాలు అనేవి మూడు రకాలు మాస్టర్స్ ఓకే అది ఆ విషయానందము విషయానందం అంటే శరీరానికి సంబంధించింది నెక్స్ట్ భజనానందం భజనానందం అనేది అది కళలకు సంబంధించిన ఇదన్నమాట అంటే మనసు మనసు ఒక ఆ ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని
(04:31) కలిగిస్తుంది కదా మనకి భజనానందం అంటే కళలు ఆ కళలు ద్వారా మనము ఎంతో బ్రహ్మానందాన్ని మనము పొందుతాం అది ఏంటి ఆత్మకి ఒక శాశ్వత ఆనందాన్ని ఇస్తుందట అది ఓకే అంటే మరి ఇంత గొప్పదైన ఆ బ్రహ్మానందం మనకి మూడు ఆనందాలు విషయానందం భజనానందం బ్రహ్మానందం ఓకే విషయానందం అనేది శారీరకనికి సంబంధించిన భౌతిక జీవితానికి సంబంధించిన ఆనందాలు మనకి సోఫా కానిండి అది ఉంటే ఆనందం టీవీ ఉంటే ఆనందం లేదు ఇంకేదన్నా కొనుక్కుంటే ఆనందం బట్టలు తీసుకుంటే ఆనందం అంటాం కదా అవన్నీ కూడా ఏంటి భౌతిక ఆనందాలు అవి మూడు రకాల
(05:16) ఆనందాలలో నెక్స్ట్ భజనానందం భజనానందం అనేది కళల ద్వారా వచ్చే ఆనందం అది మనసుక ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే ఆనందం అన్నమాట అది మనసు ఒక ఉర్రూతలూగినట్లుగా ఒక కళల ద్వారా తనకు నచ్చిన కళలో తను కళలు అంటే తెలుసు కదా మనకి సంగీతము నాట్యము ఎన్నో 64 కళలు ఉన్నాయి ఓకే ఆ ఈ కళల్లో ఎవరికి ఏ కళ నచ్చితే ఆ కళల్లో వాళ్ళు ఉత్తీర్ణత అవుతూ ఉంటే ఒక కళ నేర్చుకున్నాక ఇంకొక కళ లాంగ్వేజెస్ నేర్చుకోవడం కూడా అది కూడా ఒక కళ ఓకే ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది అప్పుడు అది ఆ మానసిక ఆనందాన్ని పొందుద్ది భజనానందం ద్వారా నెక్స్ట్ బ్రహ్మానందం ఆ భజనానందంలో తను తన్మయం
(05:59) అయిపోయి అప్పుడు బ్రహ్మానందాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ధ్యానం చేస్తాం కదా ఇప్పుడు ఆనందాలు మూడు రకాలు అన్నాము మూడు రకాలలో ఒకటి శారీరక ఆనందము ఇంకోటి ఇది విషయానందము విషయాల పట్ల మనము నచ్చినవి చేసుకున్నప్పుడు అది ఆనందము నెక్స్ట్ భజనానందం కళల ద్వారా వచ్చేది నెక్స్ట్ ధ్యానం ద్వారా వచ్చేది బ్రహ్మానందం ఓకే ఆ బ్రహ్మానందం ఏంటి అన్నిటికంటే అన్ని మిగతా ఆనందాల కంటే కూడా అత్యంత శాశ్వతమైనది ఆత్మకి ఏది అంటే బ్రహ్మానందం ఆ బ్రహ్మానందం ఇది శాశ్వతమైన ఆనందం ఓకే మరి ఇంత గొప్పదైన ఆ శాశ్వత ఆనందాన్ని మనము
(06:44) ధ్యానం ద్వారా మాత్రమే పొందగలం మాస్టర్స్ దేని ద్వారా పొందగలము ధ్యానం ద్వారా మాత్రమే ఆ శాశ్వతమైన ఆనందాన్ని మనము పొందగలం అంటే ఆనందంగా జీవించడం కూడా ఒక కళ అందుకే ఏంటి అంటే ప్రతి ఒక్క క్షణం కూడా ఆనందంగా జీవించాలని ఆ మనకి బ్రహ్మర్షి పత్రీజీ గారు బోధిస్తూ వచ్చారు మనం ఏడవటానికి రాలేదయ్యా మనం ఆనందించడానికే వచ్చామని ఆయన ఆయన ప్రజలకి ఎప్పుడు కూడా ఆనందంగా జీవించ జీవించే కళని ఆయన నేర్పిస్తూ వచ్చారు.
(07:19) దాన్నే ఆ ఆనందంగా జీవించే కళనే పత్రీజీ గారి ద్వారా రూపుదిద్దుకున్నదే ఏంటి అంటే ది ఎంజాయ్మెంట్ సైన్స్ ఇప్పుడు మనం చెప్పుకునే ఆనందో బ్రహ్మ అంటే ఈ సందర్భంగా మనకి ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తూ ఉంటారుంటే పత్రీజీ గారి ద్వారా జికే సార్ గారు దాన్ని టేకప్ చేసి ఏది ఆనందో బ్రహ్మ అనే ఇది ఎంజాయ్మెంట్ సైన్స్ అనే అకాడమీని స్థాపించి ఆ ది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ద్వారా మనకి ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు అనేవి జరుపుతూ ఉంటారు మాస్టర్స్ అంటే అవి చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్క దగ్గర ఒక దగ్గర ఒక సిటీలో
(07:59) ఒకసారి చేస్తే ఇంకో సిటీలో ఇంకోసారి చేస్తూ ఉంటారు అట్లా అంటే ఆ ఆనంద బ్రహ్మ ఏంటి అంటే అక్కడ కళలు ఉంటాయి కళల ద్వారా సంగీత కళాకారులను పిలుస్తారు డాన్సర్స్ ని పిలుస్తారు ఇంకా అక్కడ ఉండే లోకల్ గా ఉండే మన గొప్ప మాస్టర్స్ అందరిని పిలుస్తారు పిలిచి అప్పుడక్కడ వాళ్ళక అటు సంగీతం పాటల ద్వారా సంగీతం ద్వారా వాళ్ళు వింటూ మధ్య మధ్యలో వాళ్ళకి ధ్యానం గురించి ప్రచారం చేస్తారు ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమాల్లో మళ్ళీ డాన్స్ కార్యక్రమాలు జరుపుతూ మధ్య మధ్యలో ఆ యొక్క ధ్యాన ధ్యానం క్లాసులు వాళ్ళ చేత ధ్యానం చేపించటం కాసేపు ఎలా చేయాలో చెప్పటము
(08:45) ఆనాపానసతిని పరిచయం చేస్తారు కొత్త కొత్త వాళ్ళకి సో ఆ విధంగా ఆనందో బ్రహ్మ అనేది కార్యక్రమాలు చేపట్టారు అన్నమాట స్పిరిచువల్ టాబ్లెట్స్ లో మెయిన్ వింగ్ అన్నమాట అది ఆనందో బ్రహ్మ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ మన పత్రీజీ గారి ద్వారానే మన జికే సార్ గారు అది టేక్అప్ చేశారు అట్లా ఆత్మజ్ఞానాన్ని పంచటానికి కి ఆనంద బ్రహ్మతో మేలవింపు చేశారన్నమాట దాన్ని ఆత్మజ్ఞానాన్ని పంచడానికి ప్రజలందరికీ కూడా కొంతమంది సంగీతం ద్వారానో డాన్స్ ద్వారానో అట్లా కళల ద్వారా వాళ్ళు ఇష్టపడే వాళ్ళందరికీ కూడా కళాకారులందరూ కూడా ధ్యానులు అవుతారు కదా కళాకారులకు కూడా మనం
(09:25) అక్కడ పరిచయం చేస్తాం ఆ డాన్సర్స్ కి కానీ ఆ సంగీత కళాకారులకు గాని ధ్యాన పరిచయం అనేది అక్కడ జరుగుతుంది అంటే కళాకారులు కూడా ధ్యానం ధ్యానులు అవ్వాలి అనేది కూడా అక్కడ అక్కడ ఒక ఆ కార్యక్రమంలో ఒక మోటివ్ అన్నమాట ఓకే అంటే అక్కడ ఆత్మజ్ఞానాన్ని ఆనందంతో మేలవింపచేసి ప్రజలందరికీ కూడా ఆచరించడం ఎలా ఆచరించాలి అని వాళ్ళకి ధ్యానం ద్వారా ధ్యానం అనేది ఎలా ఆచరించాలి అనేది వాళ్ళకి టెక్నిక్స్ అన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు అలా తెలియజేసేదే ఆనందో బ్రహ్మ అందుకే ఏంటి అంటే ఆనందం అనేది కూడా ఒక శాస్త్రమే కదా మాస్టర్స్ మనకి ఆనందం అనేది ఒక సపరేట్
(10:08) శాస్త్రం అది ఇప్పుడఏంటి సంగీతం ఉంది పాట ఎలాగైతే మనం పాడొచ్చో అది వింసొంపుగా ఉండాలి అంటే సంగీతం అనే శాస్త్రం అనేది నేర్చుకుంటేనే ఆ పాటని వినుసొంపుగా పాడగలుగుతాం ఓకే అంటే మన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అప్పుడు ఎప్పుడు మనం సంగీతంలో కళల్లో కూడా మనం ప్రావీణ్యత సాధిస్తాయి ఎప్పుడైతే ఆనందో బ్రహ్మని మనము ఆస్వాదిస్తామో అప్పుడు ఏంటి అంటే మనకి ఆ కళల ద్వారా శాశ్వతానందాన్ని అటు ధ్యానము ఇటు కళలు ఇటు అంటే ఈ మూడు ఆనందాలు విషయానందం భజనానందం బ్రహ్మానందం మూడు ఆనందాలని గాని ఎవరి జీవితంలో అయితే ఉంటుందో అప్పుడు ఇంకా
(10:53) వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే ఈ మూడు ఆనందాలు ఉన్నప్పుడు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ గా మనకి పరీక్షలో ఫెయిల్ అయ్యాము అప్పుడఏంటి ఆ ప్రాపంచి పంచక స్థాయిలో ఉన్నవాళ్ళకి దుఃఖం వస్తుంది కానీ ఆధ్యాత్మిక వ్యక్తకు ఆ యొక్క పరీక్ష రాయటం అనేది ఒక ప్రయోగం మాత్రమే కదా సో ఓకే మనము జస్ట్ ట్రై చేశము ఫెయిల్ అనేది ఒక అనుభవం మనకి అని ఆ ఆధ్యాత్మిక వేత్త అనుభవం కింద తీసుకుంటాడు దానివల్ల ఏంటి తను చేసిన పొరపాట్లు తెలుసుకొని వెంటనే వాటిల్ని సరిచేసుకుంటూ వస్తాడు మాస్టర్స్ అంటే అప్పుడు అక్కడ ఆత్మజ్ఞానం ఉన్నందువల్ల
(11:36) ఆధ్యాత్మిక వేత అక్కడ ఆ పరీక్షను ఫెయిల్ అయినా కూడా తను బాధపడకుండా దాన్ని ఒక అనుభవం కింద తీసుకొని ఓకే ఇక్కడ ఏ పొరపాటు వల్ల మనం ఫెయిల్ అయ్యాము ఓకే ఇంక నుంచి ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాము అని అనుకొని ఆ పొరపాటుని గుర్తుపెట్టుకొని ఇంకా తను జీవితంలో జాగ్రత్త పడుతూ వస్తాడు ఒకే మరి అదే మామూలు వ్యక్తి అనుకోండి అప్పుడు నేను ఫెయిల్ అయ్యాను అని ఎంతోమంది ఆ డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా ఉండదు అంటున్నారు అన్నమాట మనకి అంటే ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి అలా అనుభవం కింద తీసుకుంటాడు దాని నుంచి జ్ఞానాన్ని పొంది దాన్ని జాగ్రత్తపడ ఆ జాగ్రత్త అనేది
(12:19) నేర్చుకుంటాడు ఓకే ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ పొరపాటుని సరిదిద్దుకుంటాడు మరి ఇది ఆనందించదగ్గ విషయమే కదా అదే ఆధ్యాత్మికత అనేది లోపించినందువల్ల బాధపడతారు మామూలు వ్యక్తులు అదే ఆధ్యాత్మిక వ్యక్తి ఇలా ఉన్నాడు అంటే దాన్ని కూడా ఆనందంగా స్వీకరించాడు అంటే అక్కడ మనము ఏం చేయాలి ఆనందించతగలి దగిన విషయం అన్నమాట అది ఓకే అంటే కొత్త జ్ఞానం వచ్చింది కదా ఇదిఒక అనుభవం మనకి తీసుకున్నాము అంటే జీవితం అంటేనే రకరకాల ఆనందమైన అనుభవాలతో నింపేసుకోవాలి మనము ప్రతిదీ కూడా మనకు అనుభవమే అంటే రోజు వండుకునే వంట అయినా సరే అది ఒకే రుచి కాకుండా కొత్తగా వండు
(13:05) పండుకోవాలి అనే ఒక కొత్తదనం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఆధ్యాత్మిక వేత్త ఓకే ఆ ఒకే ఒకే దీన్ని ఇష్టపడడు అన్నమాట అట్లా కళలు కూడా నేర్చుకుంటూ ఉండాలి కొత్త ఇప్పుడు ఒక వంట మనం ఒక వంకాయని రకరకాలుగా వండుకోవాలి కొత్తదనాన్ని ఆస్వాదించాలి అట్లా కళలు కళలను కూడా నేర్చుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కళలు నేర్చుకోవటం లాంగ్వేజెస్ నేర్చుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ రావాలి అంటే అప్పుడక్కడ మన జీవితంలో కొత్త దనాన్ని నింపుకుంటూ రావాలి కొత్త కొత్త అనుభవాల కోసం మనం ఎదురు చూడాలి అప్పుడు పుస్తకాలు కొత్త కొత్త పుస్తకాలు చదవాలి ఓకే ఆ జ్ఞానాన్ని ఇవన్నీ కూడా మనక ఏంటి
(13:51) ఆత్మకి ఆనందాన్ని కలిగిస్తాయి ఏది నువ్వు ఎప్పుడైతే కొత్త విషయాలను నేర్చుకుంటూ కొత్త కొత్త అనుభవాలని ఆత్మక ఇస్తూ పోతావో అప్పుడు అక్కడ ఆ ఆత్మకి ఒక ఆనందం ఎప్పుడు ఆనందంలో ఉంటుంది అది ఓకే ఆత్మ ఎప్పుడు కూడా అంట కొత్త దనాన్ని కోరుకుంటుందంట మాస్టర్స్ ఎప్పుడు కూడా ఆత్మ అనేది కొత్త ధనాన్ని కోరుకుంటుంది అందుకని మనం ఎప్పుడు కూడా మానవుడు కొత్తదనాన్ని ఆ ఆత్మకి ఇస్తూ ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఏమవుతుంది అంటే తను ఆ కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఆత్మ ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది.
(14:34) ఓకే అప్పుడు అక్కడ మనం ఇంకా ధ్యానము సజ్జన సాంగత్యము ఆ సజ్జనులతో సాంగత్యం చేస్తే ఆనందమే కదా అన్ని కూడా మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మనం సో అప్పుడు అక్కడ ఆనందిస్తుంది ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఆత్మకి ఇంకా ఆనందంగా ఉంటుంది అన్నమాట ఇంకా ప్రకృతిలో గడపడం ఆనందో బ్రహ్మ దాంట్లో ఇంక్లూడింగ్ అన్నమాట ఇవన్నీ కూడా ప్రకృతిలో గడపడం ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటుందట ఆత్మ.
(15:06) సో ఆ ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు అది చాలా ఆనంద పడుతుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మాస్టర్స్ ఇంకా చాలా ఉంటాయి అట్లా ఎన్నో ఆనందాలు ఉన్నాయి ఎన్నో ఆనందాలు ఉన్నాయి ఈ మూడు వాటిల్లో మూడు విభాగాలు ఆ మూడు విభాగాలలో మనం ఎన్నో ఎన్నో ఆనందాలు రకరకాల ఆనందాలని మనము ఎప్పుడు కూడా అన్నింటిని ఆస్వాదిస్తూ ఆనందో బ్రహ్మలుగా మనము విరాజిల్లాలి అంటే మనం అదే జీవితం అంటే రకరకాల ఆ జీవించే విధానం ఏంటి అని మనకి పత్రీజీ గారు తెలియజేశారు అంటే ఆనందంగా జీవించడమే ఆత్మ యొక్క లక్షణం ఆ ఆత్మానందం ఎక్కడి నుంచి వస్తది
(15:51) దానికి ఈ మూడు రకాల ఆనందాల నుంచి అది ఆనందాన్ని పొందుతూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఏ జీవితంలో ఫెయిల్ అయినా సరే అది దాన్ని కూడా ఒక అనుభవం కింద తీసుకొని ఇంకొక కొత్త అనుభవం కోసం ఎదురుచూస్తూ అలా అది ప్రకృతిలోకి వెళ్ళిందంటే ఇంకా అద్భుతంగా తనను తాను పెంపొందించుకుంటూ ఆనందపడుతూ అలా ఆస్వాదిస్తుంది ఓకే అంటే ఈ కళల ద్వారా పొందేది మన ఆనందో బ్రహ్మ ఎంజాయ్మెంట్ సైన్స్ ఈ ఆనందాలు మూడు రకాలు మూడు రకాల ఆనందాల ద్వారా పొందేది ఈ యొక్క ఎంజాయ్మెంట్ సైన్స్ అంటారు అది దాంట్లో ఆనందో బ్రహ్మ అనే ఒక కార్యక్రమం అనేది మనం రెగ్యులర్ గా ఇప్పుడు జీకే సార్
(16:36) ఏం చేశారంటే ఒకప్పుడు పెద్ద పెద్దవి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ప్రోగ్రామలు కండక్ట్ చేయించారు దాదాపు 10 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సారు ఏమని అందరికీ ఇది ఇచ్చారంటే ఆ విలేజెస్ లో మనకి టెంపుల్స్ దగ్గర అంతా కూడా ఒక్కొక్క పండగలప్పుడు జాతరలప్పుడు ఇప్పుడు రకరకాల అకేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా మాస్టర్స్ అప్పుడు అలాంటి టైంలో అక్కడ మనం ఒక డయాస్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని డయాస్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఆనంద బ్రహ్మని కళాకారులను తీసుకుపోయి అక్కడ ఆల్రెడీ జనాలు ఆ జాతర కోసము ఆ ఫంక్షన్ కోసము వస్తారు కదా అక్కడ ఈ కళాకారుల చేత ఆ
(17:23) సంగీత కచేరి కానిండి డాన్సులు కానిండి ఆ నృత్యాలు ఇవన్నీ కూడా చేయిస్తూ మధ్య మధ్యలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యానం నేర్పిస్తూ ఓకే ఆ కళాకారుల చేత కూడా ధ్యానం గురించి చెప్పిస్తూ వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని పొందుతూ అట్లా అంటే ప్రతి విలేజ్ లోనూ ఇప్పుడు ఆనందో బ్రహ్మలు జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్ ఓకే అట్లా ఒక ప్రత్యేకంగా చేపట్టారు అన్నమాట ఆనందో బ్రహ్మ అనే కార్యక్రమాన్ని అది మాస్టర్స్ అంటే జీవించే శాస్త్ర విధానం జీవించే నిజమైన శాస్త్ర విధానం జీవించే కళ ఏంటి అంటే ఆనందంగా జీవిద్దాం సో ఇట్లా మనము
(18:12) మన జీవితంలో కళల్ని మన ట్రెక్కింగ్స్ ప్రకృతి విహారాలు ఇవన్నీ కూడా నింపుకొని కొత్త కొత్త లాంగ్వేజ్లు నేర్చుకుంటూ కొత్త కొత్త వంటకాలు నేర్చుకుంటూ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఏ కళ ఇంట్రెస్ట్ అయితే అది అట్లా నేర్చుకుంటూ ఆనంద ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్ అది దట్ ఈస్ ఆనందో బ్రహ్మ నెక్స్ట్ మనకి విస్తరించడం మరి అంటే ప్రయోగాలు చేశం చేస్తే అనుభవాలు వచ్చాయి మనకి ఓకే వాటి ద్వారా మనకి ఏమవస్తుంది జ్ఞానం వస్తుంది ఒక ప్రయోగం చేశము దాని ద్వారా మనకి ఏమవస్తుంది అనుభవం వస్తుంది ఆ అనుభవం ద్వారా ఏమవస్తుంది మనకి జ్ఞానం వస్తుంది ఓకే అంటే జ్ఞానం ద్వారా మనకి కలిగేది ఏంటి
(18:57) ఆనందం మరి అన్ని పొందాక ఆఖరిగా మనం చేయాల్సిన పని నేర్చుకున్న విషయాలని మనము దగ్గర అట్లే అట్టు పెట్టుకోకుండా విస్తరించడంలో మనకి ఇప్పుడు విస్తరించడం అనే సబ్జెక్ట్ ఆనంద బ్రహ్మ అయిపోయింది నెక్స్ట్ విస్తరించడం అనే సబ్జెక్ట్ నాలుగవ ఫోర్త్ పాయింట ఆనందో బ్రహ్మ మనం జీవించాలి జీవించే కళ ఏంటి అంటే ఆనందో బ్రహ్మలుగా మనం జీవించటమే నిజమైన కళ ఓకే సో నెక్స్ట్ విస్తరించడం ఎవాల్వ్ అంటే ఆ విస్తరించే దాంట్లో ఎలా విస్తరిస్తుంది ఆ యొక్క ఆత్మ అంటే అది అనుభవాలను ప్రయోగాలు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది అనుభవాలు తీసుకుంటూ
(19:43) ఉంటుంది ఆ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటుంది ఆ జ్ఞానం ద్వారా తను ఆనందిస్తూ ఉంటుంది ఓకే అంటే అన్ని పొందాక ఆకరణ మనం చేయాల్సిన పని ఏంటి ఆనందాన్ని తీసుకుంది జ్ఞానాన్ని తీసుకుంది అన్ని తీసుకుంది మరి చేయాల్సిన నెక్స్ట్ లాస్ట్ లో మనం చేయాల్సిన ఆఖరి పాయింట్ ఏంటి అంటే ఫిఫ్త్ పాయింట్ తనను తాను విస్తరించుకో విస్తరింప చేసుకోవాలి అదే కదా మనకి బ్రహ్మర్షి పత్రీజీ గారు తనను తాను విస్తరింప చేసుకొని వెళ్ళారు అలాగే మనకి డాక్టర్ జికే గారు కూడా తనని తాను విస్తరింప చేసుకుంటూ ఉన్నారు.
(20:19) అలాగా ఆయన వాళ్ళందరూ మనకి ఎవరు మార్గదర్శకులు ఈ మార్గదర్శకుల ద్వారా మనం కూడా ఏం చేస్తున్నాం మనల్ని మనం ఎవరికి ఎంత ఇది అయితే అంత రేంజ్ లో విస్తరించుకుంటూ వెళ్తూ ఉంటాం అదే అన్నమాట విస్తరించుకోవటం అంటే మనం చేయాల్సింది నేర్చుకున్నాం జ్ఞానాన్ని తీసుకున్నాం అనుభవాలని తీసుకున్నాం ఎన్నో విషయాల్ని మన దగ్గర అలాగే పెట్టేసుకుంటామా పెట్టుకోకూడదు మాస్టర్స్ అట్లా పెట్టుకోకుండా మనం ఏం చేయాలి పంచాలి మనం తీసుకున్న ఇప్పుడుదాకా మనం తీసుకున్న అనుభవాలు జ్ఞానము ఆ ఆనందం అంతా కూడా పంచాలి ఓకే ఎప్పుడైతే నువ్వు పంచుతూ ఉంటావో ఎదుటి వారిలో కొందరిలో ఒక
(21:00) మార్పు వస్తుందో వాళ్ళలో ఎప్పుడైతే మార్పు వస్తుందో వస్తుందో [గొంతు సవరించుకోవడం] రాదో నీకు అవసరం లేదు నీ పనిఏంటి పంచటం నువ్వు పొందిన దాన్ని పంచటం నువ్వు ఆనందం పొందావు ఆనందాన్ని పంచుతావు జ్ఞానాన్ని పొందావు జ్ఞానాన్ని పంచుతావు అట్లా పంచటం అనేది చేస్తూ రావాలి. ఎప్పుడైతే అట్లా వాళ్ళు అవతల వాళ్ళు ఆనందిస్తారో లేదో కానీ మనలో మాత్రము మరింత జ్ఞానం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే పంచుతూ పోతావో ఒక మరింత అవగాహన అనేది మనకు వస్తూ ఉంటుంది మాస్టర్స్ అంటే ఒక పరిపక్వత అనేది మనకు వస్తుంది పంచితే పెంచబడుతుంది అనేది
(21:41) అన్నమాట ఇక్కడ పాయింట్ విస్తరించడంలో మెయిన్ పాయింట్ ఏంటి పంచితే పెంచబడుతుంది ఓకే అంతేకాకుండా మనం ఏంటంటే అంటే మనం ఎప్పుడు కూడా మనల్ని మనము ఎప్పుడు అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి మాస్టర్స్ ఇదేంటి ఇది ఒక నిరంతర ప్రక్రియ ఆగిపోకూడదు మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడంలో ఆగిపోకూడదు ఒక వర్క్ నేర్చుకున్నాము అది చేసాము నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త వర్క్ కి వెళ్ళిపోవాలి.
(22:08) కొద్ది రోజులు చేసి ఆ మానేసేది కాదు ఇది ధ్యానం అనేది నిరంతరం చేసుకుంటూ ఉండాలి నువ్వు జ్ఞానం అనేది నిరంతరం తీసుకుంటూనే ఉండాలి కళలు నేర్చుకుంటూ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ప్రకృతిలోకి వెళ్తూ ఈ ఆనందాన్ని పొందుతూనే ఉండాలి అలా పొందిన దాన్ని పంచితే పెంచబడుతుంది కాబట్టి నువ్వు పంచుతూ పంచుతూ వెళ్ళాలి నువ్వు ఎప్పుడైతే పంచుతూ పంచుతూ పోతావో అప్పుడు అక్కడ నిరంతర ప్రక్రియ అది మన ఆఖరి క్షణం వరకు కూడా మనము అలా పంచుతూనే మనం పెంచుకుంటూ పోవాలి మనల్ని మనం పెంచుకోవడం కోసం మనం పంచుతూ వెళ్ళాలి మాస్టర్స్ అంటే పంచితే పెంచబడుతుంది అనేది అదే అన్నమాట
(22:49) అంటే ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు తను ఉద్యోగం చేస్తూనే ప్రమోషన్ల పేరిట ఆ తను పెంచుకుంటూ వెళ్తాడు కదా పెరుగుతూ వెళ్తాడు కదా ఉన్నత పదవులు అనేవి అలంకరించాలని ఒక తపన కలిగి ఉంటాడో అలాగే మనం కూడా అంటే ఒక ఉద ఉద్యోగస్తుడు ఏ విధంగా అయితే తను ఒక చిన్న ఉద్యోగంలో చేరి ఆ ఉద్యోగం నుంచి తను ఉన్నత పదవులు పొందాలి అని తను కష్టపడి పని చేస్తూ తను నెక్స్ట్ ప్రమోషన్స్ లోకి వెళ్తూ ఉంటాడో తనను తాను వెళ్లేదానికి తను అవకాశం చూసుకుంటూ ఉంటాడో అలాగే మనం కూడా మనం కూడా నిరంతరము ఒక విద్యార్థుల్లాగా మరింత ఉన్నతంగా మనం ఎదగాలి అంటే మరింత ఉన్నతంగా మనం ఎదగాలి అంటే మనల్ని
(23:37) మనం పెంపొందించుకుంటూ ఆత్మ ఆత్మ స్థితిని మనం పరిణితి చెందించుకుంటూ వెళ్ళాలి అంటే మనం కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఆ నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టి ఆచరిస్తూ అనుభవ జ్ఞానంగా పొంది ఆ అనుభవ జ్ఞానాన్ని పంచుతూ వెళ్ళాలి ఓకే ఇంకా మనము కళలు నేర్చుకుంటాము కళలు నేర్చుకొని పది మందికి ఆ కళని పంచిపెట్టాలి ఓకే ఇంకా ఇంకా మళ్ళీ కొంతమంది ట్రెక్కింగలకి గాని ప్రకృతిలో కొన్ని టూర్స్ కి గాని వెళ్ళలేరు వెళ్ళలేని వాళ్ళని వెళ్ళగలిగిన వాళ్ళు తీసుకొని కూడా వెళ్లేటట్టు అట్లా కూడా సహాయపడొచ్చు అన్నమాట అంటే ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి నిరంతరము వాళ్ళు ఏంటి
(24:23) అంటే నిరంతర విద్యార్థుల్లాగా ప్రతిదీ కూడా నేర్చుకుంటూ నేను ఉన్నతంగా ఎదగాలి అనే ఒక తపన కలిగి ఉండాలన్నమాట ఒక ఉద్యోగస్తుడు ఏ విధంగా అయితే నాకు నెక్స్ట్ ప్రమోషన్ లోకి నేను వెళ్ళాలనే ఒక తపనలో కలిగి ఉంటాడు అలాగే మనం కూడా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అంతా అప్పుడు అక్కడ తెగిపోతుంది మాస్టర్స్ మనం అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్లి ఆత్మ ఎప్పుడైతే మొత్తం తన పాఠాలన్నీ కూడా ఎప్పుడైతే నేర్చుకునేస్తుందో అప్పుడు అక్కడితో ఆగిపోతుంది అంటారు ఓకే [నవ్వు] కానీ ఎక్కడికి ఆగదు మాస్టర్స్ అనంతం జ్ఞానం అనేది అనంతం అంటే ఒక స్థాయికి
(25:03) చేరుకున్న తర్వాత కొంతమ అది ఆగిపోదు ఇది అది రాంగ్ అన్నమాట ఆగిపోదు ఆగిపోకుండా కొంతమంది రాంగ్ పర్సెప్షన్ లోకి వచ్చేస్తారు కొంత కాలానికి రాంగ్ పర్సెప్షన్ లోకి వచ్చి మేమంతా నేర్చేసుకున్నాము మాకుఅంతా అర్థంయపోయింది ఇంకా ఇంక మేము నేర్చుకోవాల్సింది ఏమ లేదు మాకుఅంతా తెలిసిపోయింది అని చాలామంది ఏం చేస్తారంటే ఎంత నేర్చుకున్నాక ఆ కొంత నేర్చుకున్న తర్వాత ఇంకా ఆగిపోతారు అది తప్పు అప్పుడు నువ్వు నువ్వు విస్తరించలేవు అక్కడికి ఆగిపోతావు నీ ఆత్మ పరిణితిని నువ్వు అక్కడికి ఆపేసుకుంటావు నాకు ఇంతే నాకు ఇంత చాలు నేను ఇంకేముందిలే అంతా అవే
(25:43) కదా చెప్పేది అంతా ఇదే కదా మనం ఎక్కడ పోయి బయట చెప్తాము మనం ఎక్కడ పోయి వాళ్ళకి పంచుతాము అని అనేది ఉండదు మాస్టర్స్ అలా అనుకొనిగా నువ్వు ఆగిపోయావు అంటే నీ ఆత్మ పరిణితి అక్కడికి ఆగిపోతుంది తెగిపోతుంది ఓకే కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ నిరంతరం మనము నేను విద్యార్థిని నేను నిరంతరం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చాను ఓకే పాతవి నీకు ఇంకా వద్దు అనిపించింది కదా పాత పాతవి నేర్చేసుకున్న వాటిల్ని పక్కన పెట్టేయ్ కొత్త వాటికి వెళ్ళు కొత్తవి ఎప్పుడు కూడా కొత్త వాటితో ఎప్పుడు కూడా మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ రావాలి కొత్త కొత్తగా ప్రారంభిస్తూ రావాలి ఒక పని
(26:24) చేసాము అది అయిపోయాక ఇంకో కొత్త వర్క్ లోకి వెళ్ళాలి మనం ఓకే అంటే ఒక సుఖవంతమైన జీవితానికి ఒక కంఫర్ట్ జోన్ జోన్కి మనము అలవాటు పడకూడదు అలా మామూలుగా జనరల్ గా మనం ఒక కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయి ఉంటాం కదా దానిని వదిలి రావడానికి మనము ఇష్టం ఉండదు మనకి అక్కడికి పోతే ఎంత కష్టమో అది చాలా కష్టము ఇది చాలా కష్టంలే ఏది ఎట్లా పోతాంలే మనం పోలేమలే మన వల్ల కాదులే అంటే మనకి మనమే మన వల్ల కాదులే అని పరిధులు ఒక పరిధులు పెట్టుకుంటూ ఉంటాం అప్పుడు మన ఆత్మ ఆత్మ ఆత్మ అనేది ఎలా విస్తృతం చెందుతాం మనము ఆత్మ విస్తరణ అనేది ఎలా జరుగుతుంది జరగదు
(27:08) మాస్టర్స్ కాబట్టి మన ఆత్మ విస్తరణ అనేది జరగాలి అంటే విస్తరించాలి అంటే మనము మన కంఫర్ట్ జోన్ ని వదిలేయాలి మనల్ని మనమే విస్తృత పరచుకోవాలి. ఓకే ఆ విస్తృత పరచుకోవడం అనేది ఏంటి నేర్చుకోవడం కొత్త కొత్తవి నేర్చుకోవడం ఓకే అంటే మన ఊర్లో ఉండి మనం ధ్యాన ప్రచారం చేసాము అప్పుడు ఆ ప్రకృతి పక్కన ఊరికి వెళ్ళాం మనము అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం ధ్యాన ప్రచారం బిగిన్ చేయాలి మనము ఒక కొత్తగా ఒక ఊరికి వెళ్ళామ అనుకోండి ఒక ఊరికి వెళ్ళాక అక్కడ మనం గమ్ముగా అయిపోకూడదు నేను ఇంటి దగ్గర లేను ఊరు వచ్చేసాను అంటే నువ్వు ఎక్కడ ఏ ఊరికి వెళ్ళావో అక్కడ మన
(27:54) చుట్టుపక్కల మనం ఏర్పాటు చేసుకోవాలి అంటున్నారు ఓకే మనం మనకి మనమే ఏర్పాటు చేసుకో ఆ పరిధుల్ని పగలుగొట్టుకొని పరిధులనే అంటే ఆ యొక్క కంఫర్ట్ జోన్ ని మనం పగలుకొట్టుకొని ఈ భూమి మీదకి మనం నేర్చుకోవడానికి ఎదగడానికి మాత్రమే వచ్చాము ఆ ఎదగడం పూర్తి అయిపోతే ఎన్నో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి ఆ లోకాలలో మనము ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తాము అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి మాస్టర్స్ ఎన్నో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి ఒక్క భూలోకం ఒక్కటే కాదు మనము ఇంకా ఈ భూలోకంలో నుంచి ముందు ఉన్నత విద్యలకు వెళ్ళాలి మనం ఆ ఉన్నత లోకాలకు మనం పయనించాలి పయనించాలి అంటే ఇక్కడ
(28:39) విద్యని మనం నిరంతరం ఇక్కడే నేర్చుకుంటూ ఉంటే ఆ కంఫర్ట్ జోన్ లో ఉండిపోతే మనకి ఈ జన్మ వేస్ట్ అయిపోతుంది. ఒకే సో ఈ జన్మలోనే మానవ జన్మ అనేది ఎంతో దుర్లభం కదా రావటం ఎట్నో మనకి అదృష్టం కొద్దీ మనకి మానవ జన్మ వచ్చింది మన మనము ఒక జీవిత ధ్యేయం మీద ఈ యొక్క భూమి మీదకి వచ్చాము వచ్చిన తర్వాత దాన్ని మనం మన ప్రయాణాన్ని ఆపుకోకూడదు కంఫర్ట్ జోన్ లో ఉండిపోయి ఇంకా ఉన్నత లోకాలకి కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి భూలోకం ఒక్కటే కాదు ఉండేది సో మన ప్రయాణాన్ని సాగించుకుంటూ వెళ్ళాలి ఆ కోటాను కోట్ల లోకాలలోకి ఒక లోకంలో ఈ భూలోకంలో ప్రయాణం అనేది పూర్తి చేసుకోవాలి
(29:23) తర్వాత మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్ళాలి అక్కడ పూర్తి చేసుకొని ఇంకొక లోకానికి వెళ్ళాలి అట్లా మన ప్రయాణం ఆత్మ ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది మాస్టర్స్ అలా కొనసాగిస్తూ ఉండాలి మనం అంటే మనమే ఒక క్రొత్త క్రొత్తవి కనిపెడతాం కూడా అప్పుడు అంటే ఒక నూతన సృష్టిని చేస్తాం అప్పుడు ఆ సోలే ఒక కొత్త కొత్తవి కనిపెట్టి నూతన సృష్టి కూడా చేదదా చేస్తాయి.
(29:49) అంటే ఆ స్థితికి తను ఎదుగుతుంది. అలా మనం ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు ఉంటారు వాళ్ళఏంటి నిరంతరము కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ కొత్తవి ఏదన్నా కనిపెడతారు. అలా మనము సృష్టించేద్దాం మాస్టర్స్ మనము సృష్టించేద్దాం. మనం ఎందుకు ఒక కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోవాలినా ఉండిపోతే మరి మన మన ఆత్మ ఎలా విస్తరిస్తుంది కాబట్టి మాస్టర్స్ ఇప్పటిదాకా మనం ఆత్మ పరిణితికి ఐదు చెప్పుకున్నాం కదా ఈ ఐదింటిని మనము ఉపయోగించుకొని ఈ ఐదు పాయింట్స్ ని ఈ ఫైవ్ పాయింట్స్ ని మనం ఉపయోగించుకొని మనల్ని మనం విస్తరించుకుందాం కోటాను కోట్ల లోకాలకి
(30:36) చేరుకుందాం చేరుకుంటూ మన ఆత్మ పరిణితిని పెంపొందించుకుందాం మాస్టర్స్ మనం ఎప్పుడ కూడా విస్తరించుకుంటూనే ఉండాలి మాస్టర్స్ మనం దానికి అంతం అనేది లేదు ఈ నేర్చుకోవటం అనేదానికి అంతం అనేది లేదు మాస్టర్స్ కాబట్టి నేర్చుకుంటూ కొత్త ధనాన్ని మనం స్వీకరిస్తూ అంటే ఆ సోలు నువ్వు ఎప్పుడైతే కొత్త దనాన్ని ఇస్తూ ఉన్నావో అది చాలా ఆనందిస్తది.
(31:03) సో అది మాస్టర్స్ ఆత్మ యొక్క ఆత్మని మనము ఆత్మ ఆ పరిణామ క్రమంలో ఆత్మ బాగా విస్తృతి చెందాలి అంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి ఓకే అంటే ప్రయోగాలు రెండు రకాలుగా చేయొచ్చు మనము అంటే మొదటిది ప్రయోగం ఆ ప్రయోగం అనేది ఏంటి రెండు రకాలు ఒకటి ఇప్పటివరకు కూడా మనం తెలియని కొత్త విషయాలని మనము రకరకాల ప్రయోగాల ద్వారా కనిపెట్ట పెటడం ఓకే రెండవది ఏంటి ముందే కనిపెట్టేసి ఉండే ఆ విషయాలని మనం తీసుకొని రకరకాల ప్రయోగాల ద్వారా వాటిని గురించి మరింత అవగాహన మరింత జ్ఞానం పెంచుకోవడం అనేది నెంబర్ వన్ పాయింట్ మాస్టర్స్ ఒకసారి అంటే ముఖ్య అంశాలు మనం ఒక్కసారి ఆ
(31:50) రివైండ్ చేసుకుంటున్నాం నెంబర్ వన్ పాయింట్ ఆ ప్రయోగాలు అన్నమాట నెక్స్ట్ది ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత అనుభవం వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుభవం రెండోది ఏంటి అనుభ అనుభవం ఆ అనుభవం వచ్చినప్పుడు ఆ కొత్తలో ఏ పని సరిగా రాదు కదా మనకి అనుభవం వచ్చిందాక కొత్తగానే ఉంటుంది కానీ కొంతకాలానికి ఒక మంచి అనుభవం వచ్చేస్తుంది దానివల్ల ఏంటి ప్రమోషన్లు కూడా వస్తాయి మనకి మొదట్లోనే వస్తాయా ప్రమోషన్స్ ఆ జాబ్ చేసే వ్యక్తికి కాదు కదా కొన్ని కొంతకాలం తను అన్ని నేర్చుక నేర్చుకుంటూ ఉంటే ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఈ ఆత్మకు కూడా అనుభవాలు పెరిగే
(32:30) కొద్ది పెరిగే కొద్ది కొన్ని విషయాలలో తను సాధన చేయగా చేయగా ఎన్నో అనుభవాలు తనకి కలుగుతాయి. నెంబర్ త్రీ ఏంటి ఎన్లైటన్మెంట్ ఎన్లైటన్మెంట్ అంటే అది సరిైన ఒక పరిణితి చెందిన మానవ వ్యవహార శైలి అన్నమాట. ఎన్లైటన్మెంట్ అంటే ఒక పరిణితి చెందిన మానవుడి వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఒక ఎన్లైటన్డ్ అయిన ఒక ఆ దివ్య జీవన విధానం ఎలా ఉంటుంది అనేది అన్నమాట ఒక దివ్యమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ వస్తాడు ఎన్లైటెన్డ్ అయిన మాస్టరు అంటే కొద్దిగా తెలుసుకోగానే నాకు అంతా తెలుసు అనుకోకుండా అతను తెలిసిందంతా కూడా గోరంతా తెలుసుకోవలసింది కొండంత ఉంది అని
(33:17) తెలుసుకున్న వాడే ఒకానొక ఆత్మజ్ఞాని ఎన్లైటన్ పర్సన్ ఆత్మజ్ఞాని నే ఎంత తెలుసుకున్నా కూడా నేను తెలుసుకుంది కొంచెమే గోరంతే ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అనుకుంటూ ఉంటాడు తను ఒక దివ్యమైన జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అన్నమాట సో అట్లా నెక్స్ట్ వచ్చి నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఏంటి ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఇప్పుడే చెప్పుకున్నాం మనం మూడు రకాల ఆనందాలు ఉంటాయి ఓకే ఆ ఆనందంగా జీవించడం అనేది కూడా ఒక కళ అందుకే ఏంటి అంటే ప్రతిక్షణం కూడా మనం ఆనందంగా జీవించాలనేదే మనము మనకి పత్రీజీ గారు ప్రజలందరికీ కూడా బోధిస్తూ వచ్చారు
(34:03) దాన్నే మనము ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అనేది ఆ పత్రీజీ గారి ఆ బోధించిన ఆ బోధనల ద్వారా రూపుదిద్దుకున్నదే ది ఎంజాయ్మెంట్ సైన్స్ అదే ఆనంద బ్రహ్మ ఓకే ఈ సంస్థ ద్వారా ఏంటి అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రతి సంవత్సరం కాదు ఇప్పుడు నెల నెల నెలానే చేస్తూ ఉన్నాము ఆ యొక్క ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు ఒక్కొక్క నెల ఒక్కొక దగ్గర జరుగుతూనే ఉంటాయి మాస్టర్స్ రెగ్యులర్ గా ఆ విలేజెస్ లో కూడా వెళ్ళిపోయింది ఆనంద బ్రహ్మ అట్లా ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం జరుపుకుంటూ ఆత్మ జ్ఞానాన్ని ఆనందంతో మేళవింపజేసి ఆ యొక్క ప్రజలందరికీ కూడా
(34:44) అందించటం అనేది జరుగుతోంది. ఉంది ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అందుకే దాన్ని ఆనంద దాన్ని కూడా మనం ఇప్పుడు ఏమనుకు ఏమన్నారు అంటే అది ఒక [గొంతు సవరించుకోవడం] శాస్త్రం ఆనందది కూడా ఒక శాస్త్రం అన్నమాట ఓకే అన ఆనందో బ్రహ్మ అనేది ఒక శాస్త్రము సో ఈ నెక్స్ట్ నెంబర్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే అంటే విస్తరించడం విస్తరించడం అంటే విస్తరింప చేసుకోవడం తను ఐదవ పాయింట్ ఏంటి ఆత్మ విస్తరించడానికి ఆ పంచితే పెంచబడుతుంది అనేది నెంబర్ ఫిఫ్త్ పాయింట్ సో మనము ఏమి మార్పు
(35:32) వస్తుందో మనలో ఆ పంచడము అదంతా కూడా మనం అనుభవాలు తీసుకున్న అనుభవాలు మనం తీసుకున్న జ్ఞానం అనేది పెరుగుతూ పోవటం ఆ పంచడం ద్వారా ఏంటి ఆ అనుభవాలు పెరుగుతూ పోతాయి ఇంకా ఆనందము పెరుగుతూ పోతూ ఉంటుంది ఒక అవగాహన అనేది వస్తుంది ఒక పరిపక్వ స్థితి అనేది మనకి వస్తుంది మాస్టర్స్ అందుకే పెంచితే పెంచబడుతుంది అంటారు ఆ పరిపక్వ స్థితిని పొందుతుంది ఆత్మ అంతేకాకుండా ఏందంటే మనల్ని మనం ఎప్పుడు కూడా అభివృద్ధి పరచుకుంటూనే ఉండాలి మాస్టర్స్ ఓకే మనల్ని మనము ఎప్పుడు నిరంతర ప్రక్రియ అది కొద్ది రోజులు చేసి మానేసే ప్రక్రియ కాదు ఇది ఆనందో బ్రహ్మ ఓకే
(36:13) నిరంతరము నేర్చుకునే ప్రక్రియ అన్నమాట అమాట ఓకే సో ఈరోజుతో మనము ఫైవ్ టాబ్లెట్స్ అనే ఒక ఈ సబ్జెక్ట్ ని కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్ అంటే ఆత్మ పరిణామ క్రమంలో అనేక విధాలుగా నేర్చుకోవాల్సి ఉంటుంది కదా అంటే మన చుట్టూ కూడా పంచభూతాలు కానిండి పంచసామ్రాజ్యాలు కానియండి వీటన్నిటి నుండి నేర్చుకుంటూ ఆ యొక్క ఆధ్యాత్మిక స్థాయిలో పరిపూర్ణమైన ఆత్మ స్థితిని చేరుకోవడానికి ఈ ఫైవ్ టాబ్లెట్స్ అనేది అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది మాస్టర్స్ సో ఈ ఫైవ్ టాబ్లెట్స్ లో మనము అద్భుతంగా ఈ యొక్క ఆత్మ పరిణితికి మనకి ఐదు సూత్రాలు ఇవి ఈ ఐదు సూత్రాలని మనము
(37:01) అవలంబిస్తూ నిరంతర విద్యార్థులుగా మనము ఆత్మ మన ఆత్మ పరిణామ క్రమాన్ని పెంచుకుంటూ ఒకే మనము ఆత్మ పరిణితిని మనం పెంచుకుంటూ వెళ్దాం మాస్టర్స్ ఇది ఈ యొక్క ఫైవ్ టాబ్లెట్స్ లోని ఆత్మ పరిణితికి ఐదు మార్గాలు ఓకే మాస్టర్స్ థాంక్యూ థాంక్యూ టు ఆల్ అండి
No comments:
Post a Comment