Friday, July 10, 2026

Dr.Harish Tenneti - పీరియడ్స్ వస్తే ఎందుకు ఆడవాళ్లు వెళ్లకూడదు..?ఎప్పుడు చెప్పని నిజాలు చెప్తున్నా.

Dr.Harish Tenneti - పీరియడ్స్ వస్తే ఎందుకు ఆడవాళ్లు వెళ్లకూడదు..?ఎప్పుడు చెప్పని నిజాలు చెప్తున్నా.

Author Name:iDream Daily Mantra

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NqIRJj5f6sg



Transcript:
(00:00) అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపద హోమం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఒక రౌడీ షీటర్ కో పిల్లల్ని రేప్ చేసేవాళ్ళకో జనాల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకో టెంపుల్ లో ఎప్పుడు వెళ్తే అప్పుడు యక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు టెంపుల్ కి వెళ్ళగలిగినప్పుడు నార్మల్ గా మంత్ లో నెలసరి వచ్చిన అమ్మాయి పీరియడ్స్ వచ్చిన అమ్మాయి ఎందుకుట టెంపుల్ కి వెళ్ళకూడదు ఎందుకు టెంపుల్ లో దేవుడు నిజంగా అంతమందిని రాణిచ్చినప్పుడు ఆ అమ్మాయిని రాణించడానికి ఆయన ఇబ్బంది
(00:36) పడతాడు అంటారా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ అండి బాగున్నారా బాగున్నాను కొంచెం సెన్సిటివ్ టాపిక్ అయి ఉండొచ్చు బట్ స్టిల్ అలాంటి డౌట్ అయితే ఉంటది. అలాంటి వేస్ట్ ఫెలోస్ ని ఎదవల్ని సమాజానికి ఏమాత్రం పనికి రాని వాళ్ళని కూడా దేవుడు అందరిలానే నార్మల్ గా ట్రీట్ చేసినప్పుడు ఋతు అంటే ఒక బిడ్డకి జన్మనిఇచ్చే ప్రక్రియలో ఆవిడ పీరియడ్స్ చేస్తే నెలసరి అయితే ఆ అమ్మాయి గుడికి రాకూడదు గుడి బయటే ఉండాలి మూడు రోజులు అసలు పరిసరాల్లో ఉండకూడదు దేవుడికి అలాంటి
(01:10) ప్రాబ్లం్ అవుద్ది అంటారా ఇవన్నీ ప్రాబ్లం లేనప్పుడు అలా తీసుకుంటారు అంటారా ఇందులో చాలా ఉన్నాయండి ఇంట్రిగేట్ ఓకే ఏమో ట్రై చేస్తాను చెప్పడానికి ఏమన్నా నా తప్పు చెప్పుఉంటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసిండి దేవుడికి ఉండదు. ఓకే దేవుడికి అలాంటి రూల్స్ ఏం లేవు. ఓకే భగవంతుడు సృష్టిలో ప్రతిదీ భగవంతుడే ప్రతిది భగవంతుడే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే భగవంతుడే భగవంతుడికి నువ్వు అంటవు అంటుకోవు ముట్టుకోవు ముట్టుకోకూడదు ఇలాంటి టైంలో చూస్తా చూడను రాను రాక ఉండవు.
(01:44) ఇంకా గుడిలోకి యక్సెస్ అంటామా ఓకే ఓకే ఆ ఎవరైతే గుండాలు రౌడీలు డబ్బులు దోచుకునే వాళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళు రేపులు చేసిన వాళ్ళు వెళ్తారో వాళ్ళకి అది భగవంతుడే కాదు వాళ్ళకి భగవంతుడు అక్కడ లేడు వెళ్ళిపోతాడు భగవంతుడు లేచి వెళ్ళిపోతాడు బయటికి అలాంటి వాళ్ళని చూస్తే ఓకే ఇది నిజం గుడిలాగా టెంపుల్ లా మనం కట్టుకున్నాం కాబట్టి అది అక్కడ నిలబడుతుందేమో కానీ అలాంటి వాళ్ళు వస్తే భగవంతుడే తలదిప్పి కూర్చుంటాడు.
(02:12) ఇది నిజం ఓకే ఓకే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ బికాజ్ ఇది ప్రాక్టికల్ గా తీసుకుంటారు కాబట్టి చెప్తున్నాను టైమ్స్ త్రూ వచ్చింది ఇది దట్ ఆ టైంలో వీక్ గా ఉంటారు మాకు సౌర సాధనలో స్పిరిచువల్ హాలిడేస్ అని చెప్తాం హాలిడేస్ స్పిరిచ అంటే దేవుడికి కూడా నువ్వు అవసరంలే నేను అలాంటి బ్యూటిఫుల్ పొజిషన్ లో ఉన్నాను అని చెప్పడానికి ఆ త్రీ డేస్ హాలిడేస్ దేవుడి పూజ కూడా చేయన అవసరం లే అంత ఫ్రీడమ ఓకే స్త్రీకి ఇచ్చిన ఫ్రీడమ దట్ నువ్వు దేవుడు దీపం కూడా అవసరం లేదు.
(02:50) నువ్వు అంత ఫ్రీగా ఉండొచ్చు. అలిసిపోయి ఉన్నావు తల్లి హ్యాపీగా మూడు ఎంజాయ్ చేయ రెస్ట్ తీసుకో త్రీ డేస్ ఆర్ స్పిరిచువల్ హాలిడేస్ ఓకే ఈవెన్ ఫర్ స్పిరిచువాలిటీ యు కెన్ టేక్ హాలిడే కామాఖ్య మాత అమ్మవారికి కూడా ఇలానే హాలిడేస్ ఇస్తారు త్రీ డేస్ త్రీ డేస్ హాలిడేస్ మనము నేను చెప్తున్నా కదా చాలా మంది ఏం చేస్తారంటే ఉద్దేశం అర్థం చేసుకోకుండా దాని నుంచి మెలిక వెతుకుతారు.
(03:16) అందుకని పేర్లు తీయట్లే బట్ స్పిరిచువల్ హాలిడేస్ మూడు రోజులు ప్రతి స్త్రీకి నువ్వు ఏ పని చేయకుండా దీపం కూడా పెట్టకుండా కాళ్ళ మీద కాళ్ళేసుకొని కూర్చొని నీ దగ్గరికి వచ్చి అందివ్వాలి అందరూ కానీ కాలక్రమమైన అది మారిపోతూ వచ్చింది అంటారా మనుషులు ఎక్కడ ఉంటారో మోసం అక్కడ ఉంటుంది. మనుషుల మనసు ఉన్నన్ని రోజులు ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తూనే ఉంటాం. ఒక్కొక్కప్పుడు కారణాలు చెప్పారు ఆ ప్రాంగణంలో రక్తం పడుతుందేమో ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో మీరు రాలేరేమో మీరు వీక్ అలా డామినేషన్ కి గురైన ప్రతి దాంట్లోనూ డామినేషన్ గురైన వాళ్ళు ఉంటారు.
(03:47) ఓకే అలా జరిగిందేమో అని నా ఉద్దేశం దాన్ని ఇంకొంతమంది మంచిగా వాడుకున్నారు ప్రలాంగ్ చేశారు ఇలా రాకూడదు అన్నారు. ఇంకొక యాంగిల్ లో చూస్తే కొన్ని కొన్ని భగవంతుడు యొక్క విగ్రహము పెట్టిన ప్లేసెస్ దే ఆర్ హైలీ ఎనర్జిటిక్ ఓకే మూడ్ స్వింగ్స్ ఉన్నవాళ్ళు మానసికంగా వీక్ ఉండి ఉండి ఆ త్రీ డేస్ లో ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ ఏ హై ఛాన్స్ దట్ వాళ్ళు దాంతో ఎక్కువగా అబ్సర్బ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది.
(04:17) ఓకే అందుకని ఆ త్రీ డేస్ ఓన్లీ ఫర్ రెస్ట్ మీరు ఇంకేమి చేయనవసరం లేదు అనే ప్యూర్ ఉద్దేశంతోనే స్టార్ట్ అయి ఉంటుందని నా ఫీలింగ్ ఓకే లేకపోతే భగవంతుడు ఆ నో వన్ డోంట్ కమ్ టు మీ అని భగవంతుడు అని ఉండడు అని నాకు స్ట్రాంగ్ లోపల నుంచి ఫీలింగ్ ఒక బిలీఫ్ ఉంటుంది ఓకే భగవంతుడు ఈ ఇదంతా చేస్తున్నప్పుడు మన ఋషులో మునులో వీళ్ళు దే మైట్ హవ్ థాట్ ఆ టైంలో వీక్ ఉంటారు కదా ప్లస్ ప్లస్ ఇంత ఈ మంత్రము చదువుతున్నాము ఆ మంత్రము వైబ్రేషన్స్ వెళ్లి ఆ విగ్రహానికి స్థిరమైన రూపములో ఉన్న ఒక విగ్రహానికి కింద ఆగమం చేస్తూ యంత్రము పెట్టిన విగ్రహంలోనుంచి వచ్చే వైబ్రేషన్స్ వీళ్ళని
(05:00) సటల్ వైబ్రేషన్స్ లో ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే చేసినప్పుడు ఆ ఎనర్జీని తీసుకోలేక దేర్ కెన్ బి ఛాన్స్ వేర్ అది హైపర్ ఎగజరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ సం టైమ్స్ దే మే ఫీల్ ఇప్పుడు కొండ మీద గుడి ఉంటుంది. ఆ కొండ మీద గుడికి వెళ్ళడానికి ఇలాంటి ప్రక్రియ ఒకటి పెడితే ఇలాంటివి చేస్తే ఇలా వీక్ ఉన్నవాళ్ళు సం టైమ్స్ ఎనర్జిటికల్ గా వీక్ ఉన్నవాళ్ళు ఆర్ మానసికంగా వీక్ ఉన్నవాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి మీరు అవసరం లేదు రానవసరం లేదు అని చెప్పారు.
(05:32) ఓకే ఏదైతే రానవసరం లేదో దాన్ని మార్చుకోవడం మన వాళ్ళకి చాలా ఈజీగా అలవాటు. ట్రూ ఏది నిజమో దానికి నిజంగా ఉండదు మనము కొన్ని కొన్ని అయితే చెప్పలేం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి రైల్వే స్టేషన్ లో బాత్్రూమ్లు ఉంటాయి రైల్వే స్టేషన్ లో కాదు ట్రైన్ లో ఆ బాత్్రూమ్ మగ్గుకి చైన్ కడతారు తెలుసా ఒరేయ్ రైల్వే స్టేషన్ లో బాత్్రూమ్ మగ్గును కూడా కొట్టేయగలుగుతారా ఆయన చైన్ వేసి పెట్టారా మ్ అది కూడా కొట్టేస్తారా అని ఎంత ఘోరంగా ఉంటుందో అలాగ అలా జరుగుతుందేమో ఉమ్ అని అంటే సింపుల్ అది ఎవడు చేస్తాడు అలాంటి చేయకూడదు కదా అని ఉండనివ్వదు దాన్ని కూడా కొట్టేస్తారురా బాబు
(06:14) అనేటట్టుగా అవి కూడా కొట్టేసిన వాళ్ళు ఉంటారు. అందుకోసం మనక ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ లాగా చేసేసి వద్దు వద్దు వద్దు వద్దు అని చెప్తే దాన్ని కూడా మిస్యూస్ చేసుకున్నారు. ఓకే దాన్ని కూడా మిస్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మిస్ యూస్ చేయడం అంటే ఆ మిస్ యూస్ లో కూడా చాలా చీప్ గా ఇంకా అసల రాకూడదు చేయకూడదు కనిపించకూడదు మొహం చూడకూడదు ఎస్ దట్స్ ద నెక్స్ట్ స్టెప్ నేను చెప్పబోయేది ఎవరినైనా కించపరచాలి అంటే అందులో ముఖ్యంగా ఆడవాళ్ళని కించపరచాలి అంటే రెండో మూడో వాళ్ళని వాడగలరు.
(06:46) ఒకటి క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టగలరు. ఒకటి నువ్వు వీక్ అని చెప్పగలరు. ఓకే ఓకే ఇంకొకటి ఎందుకు పనికిరావు బికాజ్ యు ఆర్ స్టేచర్ వైస్ స్మాల్ అని చెప్పగలరు. ఉమ్ ఇంతకుమించి ఒక ఒక ఫెమినైన్ ఎనర్జీని ఇంకే విధంగా దెబ్బ కొట్టగలరు ఎవరినన్న ఎమోషనల్లీ డౌన్ చేయాలి అంటే దే షుడ్ హిట్ ఆన్ దేర్ క్యారెక్టర్ అందుకే అమ్మాయి ఎవరినా సక్సెస్ అవుతుంది అంటే ఇట్లాంటిది రా అట్లాంటిది అని చెప్పడం ఈజీ ఓకే చెప్పా అనేస్తారేమో నోటిదే కదా అనేస్తారు.
(07:14) అలాగే చెడుగా వాడుకునే వాళ్ళు ఉండుండొచ్చు గాక అంటే స్టేచర్ వైస్ స్మాల్ అనేది కూడా అందరూ పార్వతీమాత తర్వాతే కదా బేసిక్ గా శక్తిమాత ఆవిడ తర్వాతే మిగతా వాళ్ళ దేవుళ్ళని కూడా వాళ్ళే ఒప్పుకుంటారు పురాణాలు మరి ఆవిడే కదా అందరికంటే గొప్ప స్టేచ వైస్ ఆడవాళ్ళు ఎలా తక్కువ అయిపోతారు ఫిజికల్లీ ఇప్పుడు మనుషుల్ని మనుషులని కంపేర్ చేస్తే చూడడానికి ఫిజికల్లీ మేతో కంపేర్ చేస్తే ఫీమేల్ సార్ అందుకని అది వాడుకోవడానికి ఆ మేము సుపీరియర్ అని చెప్పడానికి ఒక వ్య వ్యవస్థ వచ్చిఉండొచ్చు ఓకే ఓకే సెకండ్ నేను చెప్పినట్టుగా నిజంగా వాళ్ళు స్టార్ట్ చేయడం ఉద్దేశంలో అరే త్రీ
(07:50) డేస్ మీరు రాకపోయినా పర్లేదుబాబ్బా నో టెన్షన్ హ్యాపీగా అన్ని రోజులు మీరే చేయాలని లేదు టేక్ రెస్ట్ అని చెప్పి ఉండొచ్చు ఓకే బికాజ్ మనం ఆ టైంలో లేము కాబట్టి మనకు నిజంగా తెలియకపోవచ్చు. బట్ మాకు సౌర సాధనలో నేర్పిస్తారు స్పిరిచువల్ హాలిడేస్ నీకు ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటా అంటే కూర్చుని చేసుకో నీకు ఇంట్రెస్ట్ వీక్ గా ఉండి అవసరం లేదు భగవంతుడిని పంపించేసుకో నో దేవుడు ఏమ అనుకో త్రీ డేస్ నీకు ఫుల్ పర్మిషన్ ఓకే ఏదైనా సాధన చేస్తున్నాము ఒక 41 డేస్ సాధన ఉంటే కంపల్సరీగా త్రీ డేస్ బ్రేక్ ఉంటుంది అయినా కంటిన్యూ చేసుకోవచ్చు మగవాళ్ళకి ఆ
(08:27) ఫెసిలిటీ ఉండదు నువ్వు 41 డేస్ ఉపవా దీక్ష అన్నామ అంటే ఆ 41 డేస్ అవ్వాల్సిందే ఓ టూ డేస్ బ్రేక్ తీసుకుంటా ఉండదు ఉండదు 41 డేస్ దీక్ష అవ్వాలి. అందుకని ప్లస్ కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పి ఫీల్ అయ్యి కొన్ని వాటిలో రాసి పెట్టుకున్నారు ఈ ప్లేసులకు రావద్దు ఇప్పుడు శబరిమలై శబరిమలై అనేది అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచర్యంతో ఉన్న ప్లేస్ ఎస్ ఆ ప్లేస్ లోకి వెళ్తా నేను కావాలని చూస్తా అని అది తప్పు మొండిగా వెళ్ళడము పాలా చేయకుండా వెన్ ఇట్ ఇస్ నాట్ దేర్ ఇట్స్ నాట్ దేర్
(09:01) ఓకే అంటే మనం ఆల్రెడీ గుడిలో ఉన్నామ అనుకోండి నార్మల్ శబరిమల గురించి కాదు నార్మల్ గుళ్ళకి మనం వెళ్తాం అన్ఎక్స్పెక్టెడ్ గా ఆరోజే మనకి ఇట్లా ప్రాబ్లం వచ్చింది. ఏమైతది ఇంకా దాని అయ్యయ్యో ఇది అయిపోయింది ఇంకా ఏ అలా భయపడించడానికి ఎన్నన్న భయపడిచొచ్చు ఏమవుతుంది అది ఏమి కాదు ఇప్పుడు కొన్ని మంత్ర అనుష్టానాలు ఉండే వాళ్ళ ఇంట్లో కొంత మంత్ర ఉపదేశం తీసుకున్న వాళ్ళ ఇంట్లో నియమ నిష్టలు పెట్టుకున్న దాంట్లో ఇలాగా ఒక బేబీగా రావాల్సినది డెత్ అయిపోయి నీకు అలా బ్లడ్ గా బయటకి వచ్చేస్తుంది కాబట్టి ఇట్ ఇస్ కన్సిడర్డ్ అపవిత్రమో అది ఎందుకంటే నువ్వు ఉపాసన చేస్తున్నప్పుడు
(09:40) నీకు నీకు ఉపాసనా మార్గంలో ఉన్నప్పుడు ఒక డెత్ ఇస్ కన్సిడర్డ్ యస్ దట్ అని అనుకని కొంచెం డిలీట్ చేశారు కొన్ని కొన్ని మంత్రోపదేశాలకి అందులో కొన్ని స్పెషల్ వాటిలో ఇలాంటి పర్టికులర్ రెస్ట్రిక్షన్ ఎందుకంటే దే క్రియేట్ మోర్ వైబ్రేషన్స్ ఇది మాట్లాడాలంటే సబ్జెక్ట్ అసలు వాళ్ళకి వైబ్రేషనల్ సైన్స్ అర్థం కావాలి అసలు ఆగమం అర్థం కావాలి అసలు ఎంత ఆ యంత్రం ఒక యంత్రం మనకు ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఆ టెక్నాలజీ తెలిసి ఉండాలి ఓకే ఒక గుడిలోకి వెళితే ఆ ప్రహారా గోడ యొక్క క్యాలిక్యులేషన్స్ గోపురము యొక్క లెంత్ ఆ మీటర్ ఆ డిస్టెన్స్ ధ్వజస్తము ఎంత
(10:17) ప్రతిది క్యాలిక్యులేటెడ్ క్యాలిక్యులేటివ్ ఉంటుంది కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అవంతా డిలీట్ చేసి ఇది ఒక్కటి పట్టుకుంటారు. ఉమ్ అందుకనే కన్ఫ్యూజన్ ఇప్పుడు ఎవరైనా ఇది జనరల్ గా డైరెక్ట్ గా ఎందుకు మరి గుళ్ళు వాళ్ళే మాట్లాడొచ్చు కదా స అప్పుడైతే ప్రాబ్లం ఉండే ఇప్పుడు ప్రాబ్లం లేదు హాయిగా రావచ్చు మీకు ఏం కాదు అని ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లే అంటే ఏది మాట్లాడినా సెన్సిటివ్ టాపిక్ అయిపోతుంది నువ్వు అలా అంటావా ఏ అని రెండు గూర్పులుగా విడిపోయి అన్ని టిఆర్పీల కోసం వ్యూల కోసం మార్చేసుకుంటున్నారు.
(10:46) అవసరం లే జనరల్ విషయాలు సంథింగ్స్ ఆర్ లైక్ దిస్ సంథింగ్స్ ఆర్ లైక్ దిస్ సంథింగ్స్ ఆర్ లైక్ దిస్ ఇలా ఇలా ఉండొచ్చు ఇలా ఇలా ఉండొచ్చు ఒక బండ రూల్ పెట్టండి అంటారు. ఉ బండ రూల్ ఉండదు అన్నిటికీ ఉండొచ్చు ఫర్ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు దేర్ ఆర్ సో మెనీ ఫాక్టర్స్ ఒకటి కాదు 100స్ ఆఫ్ ఫాక్టర్స్ ఉన్నాయి ఆహెడ్స్ ఆఫ్ ఫాక్టర్స్ లో ఎవరిని వాళ్ళు అడగొచ్చు దట్ నాకు ఈ టైం లో బాగుంటుందా బాగుండదా నేను అసలు ఆ వైబ్రేషన్ అంటే ఏంటో అర్థం కాకుండా అసలు అది అబ్సర్బే చేయకుండా ఊరికే మాట్లాడాలి కదా మాట్లాడాలి కదా అని వెళ్లి ఒకవేళ అక్కడ ఉండగా అయితే ఏంటి
(11:17) ఉండగా అయితే ఏమి వచ్చిట్ల అని పట్టుకోదు. ఇదంతా సినిమాటిక్ గా చెప్తారు అలా ఏమ ఉండదు మంచిగంటిగా అంతగా ఉండ స్నానం చేసుకుంటాం స్నానం చేస్తాం అంతే మాక్సిమం సో పాయింట్ ఈస్ చేయాలి కాబట్టి కల్పిట్ చేయాలి కాబట్టి కొన్ని కొన్ని కొన్ని కొన్ని టెంపుల్స్ లో అనుష్టానం జరుగుతుంది అక్కడ ఒక ఒక మూలవిరాటు ఉంటాడు అని ఉంటుంది వాటికి నియమాలు పెడతారు.
(11:41) నువ్వు ఆ నియమాలు ఆ గుడికి సంబంధించింది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి పబ్బు కి వెళ్తేనే ఈ డ్రెస్ కోడ్ వేసుకొని రావాలి అంటే ఫాలో అవుతామే ఒక గుడికి ఇంత మెకానిజం ఇంత సిస్టం ఉంది కదా దాన్ని కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. అందులో ఇది కించపరిచినట్టుగా అని తీసుకుంటే ఇబ్బంది ఇబ్బంది ఓకే నేను టై వేసుకునే పబ్బుకి రావాలి నన్ను కించపరుస్తున్నావ్ నువ్వు అని అనుకుంటే ఇబ్బంది ఇబ్బంది ఓకే అది మీ రూల్ మీ రూల్ ఉంది మనం ఫాలో అవుతాం అనుకుంటే ఇబ్బంది లేదు ఆ ప్లేస్ కి మనం ఇచ్చే వాల్యూ అంతే కానీ దేవుడు వద్దు అనుకుంటున్నాడని కాదు కాదు ఇది నెంబర్ వన్
(12:12) రెండోది దీన్ని వాడుకొని కొంతమంది చీప్ గా చూసే బ్యాచ్ ఉంటారు ఉంటారు వాళ్ళకి డెడ్ అగైన్స్ట్ మనం అలాంటి వాళ్ళు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు వేస్ట్ నువ్వు చీప్ చి దూరం ఉండు అన్నావ అంటే అది మహా మహా పాపం అది అయ్యో యు కాంట్ డు దట్ నువ్వు అందులో నుంచి వచ్చావు యు జస్ట్ కాంట్ డు దట్ అంతే అది రూల్ నో నో నేను అనుష్టాన ఒక నాకు మంత్ర దీక్ష ఉంది ఒకటి ఆ మంత్ర దీక్షలో ఇలా నియమం ఉంది.
(12:37) మంచిగా మంచిగా దండం పెట్టి తల్లి దండం పెట్టి చేసుకోవచ్చు ఆ మంచి మృదువైన మనసు ఉంటే ఎవ్వరైనా ఒప్పుకుంటారు. నువ్వు దాన్ని కించబరిచేలాగా మాట్లాడి చేయాలి అని చేసుకుంటే ఎవ్వడికీ నచ్చదు ఇది సో మనం చెప్పుకున్న పాయింట్స్ లో ఫస్ట్ వచ్చేసి ఆ గుడికి ఆ వ్యవస్థకి వాటికి సంబంధించిన సిస్టం ఉంటుంది దానికి వైదికముగా డిసైడ్ చేసిన కొన్ని రూల్స్ ఉంటాయి ఫాలో కావాలి నెంబర్ వన్ ఎస్ ఓకే సెకండ్ దానిలో దేవుడి కోసం కాదు నీకోసం కోసం నీ ఆ ఎనర్జీస్ కోసం చేసినది భగవంతుడికి అంటుకుంటామా అంట భగవంతుడికి ఏం అంటుకుంటుందండి ఏవంతు ఆయనకి లేదా అండ్ అయింది కానీ లేదు కాబట్టి అసలు భగవంతుడికి
(13:17) అంటుకుంటుంది భగవంతుడు తట్టుకోలేడు అని కాదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ థర్డ్ దీస్ ఆర్ స్పిరిచువల్ హాలిడేస్ ఎంజాయ్ ఆ టైం లో మీరు స్పిరిచువాలిటీ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఆ ఎంజాయ్ అంటారు కానీ ఇంట్లో పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు ఎగజక్ట్లీ అది ఎంత తప్పు ఆ టైం లోనే మస్క్లన్ ఎనర్జీ హెల్ప్ చేయాలి. ఓకే యు టేక్ రెస్ట్ టేక్ కేర్ టూ త్రేస్ క్లమ్జీగా ఉండొచ్చేమో అంతగా చేసుకోవడం రాకపోవచ్చేమో యు రిలాక్స్ యు ఈట్ యు వాంట్ సంథింగ్ అండ్ నేను ఇంకొక పాయింట్ బికాజ్ ఆ డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తా ఇది ఎవ్రీ మంత్ ఉంటది కాబట్టి ఆ త్రీ డేస్
(13:47) యు ప్లాన్ యువర్ లైఫ్ హ్యాపీగా నేను ఎట్లా నా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అని ప్లాన్ చేసుకోండి మంచిగా మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ ఆ స్పేస్ ని క్రియేట్ మీరు చెప్పినంత ఈజీ ఉండదు నాతో అంటారు చాలా మంది మీరు చెప్పినంత ఈజీ ఉండదు గురువుగారు మీరు అంటారు కానీ మా ఇంట్లో కోఆపరేట్ చేయాలి కదా అని కోపరేట్ చేయించుకోవాలి. ఇవ్వాలి దానికోసం మంచిగా ప్లాన్ చేసుకోవాలి.
(14:08) దట్స్ హౌ యు డిక్టేట్ యు డిసైడ్ నువ్వు భయపడుతూ భయపడుతూ భయపడుతూ ఉంటే తొక్కుతూనే ఉంటారు. యు షుడ్ చేంజ్ యు షుడ్ సే యు షుడ్ టాక్ ప్రాపర్లీ చెప్పగలగాలి కానీ మిగితా టైం లో మనం అంత కోఆపరేటివ్ ఉండాలి. అప్పుడు అఫ్కోర్స్ చేస్తారు ఓకే చేయకపోతే వాళ్ళక ఆయ అటు ఎవరైతే అమ్మవారిగా మనకి ఆదర్శమో ఆవిడనే రూల్ తీసుకోవాలి కావాలంటే కాళీగా మారాలి లేకపోతే పసుపు రాసుకొని పార్వతిగా మారాలి.
(14:33) అది అవసరం అది తప్పదు ఓకే సో ఇది ఇది బేసిక్ రూల్ దీనిలోంచి కొంతమంది నెగిటివ్ గా తీసుకుని మార్చుకొని దానికి వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు తొక్కేయాలని ట్రై చేసే బ్యాచ్ ఉంటారు వాళ్ళ అన్నిటిలో ఉన్నారు అలాంటి వాళ్ళని డెడ్ దూరం పెట్టాలి ఏది అంటరాంతనం అపవిత్రం ఇట్లాంటివి లేనేలేవు. మనక ఎప్పుడు ధర్మం అలా చెప్పలే వాళ్ళు ఆ ముట్టుకోకూడదు అట్లా అలా లేనే లేదు లేనే లేదు ఎక్కడైనా అక్కడక్కడ పుస్తకాల్లో రాసి ఉంటే వాడు బై మిస్టేక్ రాశారు.
(15:03) ఉమ్ ఓకే నీ మనసుకు నచ్చి మంచిగా ప్రార్థన చేసుకో గుడికి టెంపుల్ కి వాటికి ప్రిస్క్రిప్షన్ ఉందేమో ఆ ప్రహారలు ఉందేమో మళ్ళీ వెళ్ళు తర్వాత వెళ్లి వా ఇంట్లో సోఫాలో కూర్చొని దేవుని తలుచుకో అవసరం కూడా లేదు అంటున్నా తల్లుచుకోన అవసరమే లేదు అంత అంత ఈజీగా ఉండొచ్చు. సో ఆ త్రీ డేస్ అంత పవిత్రంగా మీరు ఎంజాయ్ చేసే టైం గా పెట్టుకుంటే ఈ కన్ఫ్యూషన్ అంతా పోతది అని నా ఫీలింగ్.
(15:27) ఓకే మిగితా టైం లో ఎంజాయ్ చేయకూడదా మిగితా టైం లో వెళ్ళకూడదా మిగితా టైం లోనే ఎందుకు ఆ టైం లో డిస్క్రిమినేషన్ ఎందుకు ఇవి దేర్ ఇస్ ఆన్ వాదానికి తీసుకొచ్చా వాదానికి తీసుకొచ్చే పాయింట్లే కానీ రియల్ లైఫ్ లో పాయింట్లు కాదు ఎల్తాంటే వీళ్ళని ఎవరు చూస్తాడు ఎవరు నీ మనసుకు ఉండాలి క్లియర్ గా ఎవరు అడుగుతారు వాళ్ళకి ఎలా తెలుస్తది ఎగజక్ట్లీ అందుకని కాదు మన మైండ్ మనక టెంపుల్ కి ఒక రూల్ పెట్టుకున్నాం కదా నేను ఫాలో అవుతాను అని అనుకోవడం ఇట్స్ ఏ బ్యూటిఫుల్ థింగ్ మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మన ఇష్టం లేకుండా ఇంకేదో చేస్తేనే మనకు నచ్చినప్పుడు అంత పెద్ద ప్రాసెస్ పెట్టి
(15:56) కట్టుకున్నప్పుడు సో అదేదో అదేదో డౌన్ ఫాల్ గా అది బ్యాడ్ గా నీచంగా అని మాట్లాడే వాళ్ళు మాత్రం తప్పు అట్లా నీచం ఏం లేదు అందర మా దాంట్లో ఎంతమంది ఉన్నారు మా సూర్య సాధకులు ఉన్నారు కాళీ సాధకులు ఉన్నారు వాళ్ళు పూజ చేసుకుంటారు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే దండం పెట్టుకుంటారు మంచిగా ఉంటారు మగవాళ్ళని చూసాను నేను ఎంతో మందిని వేర్ సాధన చేసుకుంటున్న వాళ్ళు కూడా తల్లిలాగా పవిత్రంగా చూస్తారు.
(16:21) వేర్ రియల్ సాధకులు ఎవరైనా ఉంటే రియల్ గా భగవంతుడు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు అది తక్కువగానో తప్పుగానో చూడనే చూడరు. మ్ చూడనే చూడరు. అది కొంత మనుషులు ఉన్నాక అవి వస్తుంటే నేను చెప్పా కదా ట్రైన్ లోపల మగ్గులు కొట్టేసే బ్యాచ్ కూడా ఉండరు. సో అలాంటి వాళ్ళ కోసం తప్పదు. ఓకే సార్ [గురకలు] థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద
(16:53) ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు.
(17:16) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment