ఏ గుణం వలన ఏ జన్మ వస్తుంది? - కులాంతర వివాహం?
Author Name:Venkata Chaganti
Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eGPZXG1e2Io
Transcript:
(00:00) ఓం నమస్కారం వెంకట చాటి గారికి నా పేరు బ్రహ్మదండి నవీన్ నిర్మల్ జిల్లా లక్ష్మణ చంద మండలం నా ప్రశ్న ఏంటంటే నేను ఇందాక కరుణాకర్ సుకున గారి వీడియో చూస్తున్నప్పుడు ఆయన అన్నారు ఆత్మకి యాతన శరీరం ఉంటుందని అంటే ఊర్ధ్వలోకాల్లో నరకాన్ని అనుభవించడానికి యాతన శరీరం ఉంటుంది అన్నారు. కాకపోతే ఒకసారి మీకు అడిగిన వీడియోలో మీరు ఏమన్నారంటే అసలు ఆత్మకి అట్లాంటి శరీరాలు ఉండవు మనక అంటే స్వర్గం నరకం అనేది కేవలం ఈ భూలోకంలోనే మనం సంతోషంగా ఉంటే స్వర్గం దుఃఖంగా ఉంటే నరకం అన్నారు.
(00:43) ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఆత్మకి కేవలం ఈ భూలోకంలోనే స్వర్గం నరకం ఉంటుందా లేకుంటే ఊర్ధ్వలోకాల్లో యాతన శరీరం తీసుకొని అక్కడ కూడా నరకాన్ని అనుభవిస్తుందా తెలియజేయగలరు. ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ నవీన్ బ్రహ్మదండి వీరి ప్రశ్న మీరు విన్నారు కదండీ యాతనా శరీరము స్వర్గము నరకము అని ఆయన శివశక్తి గారి ఛానల్ లో కరుణాకర్ సుగుణ గారి ఛానల్లో విన్నారని చెప్తున్నారు.
(01:19) సో అసలాంటి అటువంటివి ఉంటాయా ఉండవా కానీ మీరు ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం భూలోకంలోనే స్వర్గం నరకం అని చెప్పినట్టు జ్ఞాపకము ఏది కరెక్టు ఏది తప్పు అని ఆయన యొక్క ప్రశ్న కరుణాకర్ శుక్రణ గారు చెప్పింది కొంత రైటేనండి కానీ యాతనా శరీరము ఇలాంటివన్నీ కల్పితాలు ఆయన చెప్పడం వరకు ఆయనకు తెలిసింది చెప్పారు పురాణాల్లో ఏముందో మనము వేదం ప్రకారం వెళ్తామ అని మీకు తెలుసు వేదంలో ఏది చెప్ చెప్పబడి ఉంటే అది వేదం ప్రకారము మనుధర్మ శాస్త్రంలో ఏమి రాసిందో దాని ప్రకారం మహర్షి దాయాన సరస్సు చెప్పింది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ముందు కొన్ని మీరు
(02:00) విని ఉంటారు ఆల్రెడీ ఆ విశ్వామిత్రుల వారు ఒకసారి ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు త్రిసంకు నాయన వచ్చి ఆయనకి ఆ నన్ను స్వర్గానికి పంపియండి బొందితో స్వర్గానికి పంపియండి అని అడుగుతాడు. కుదరదయ్యా అంటే మరి వశిష్టుడు కూడా కుదరదు అన్నాడు మీరు కుదరదు అంటే ఎట్లా అంటే వశిష్టుడు అంత మాట అన్నాడు అని చెప్పి తను ప్రయత్నం చేసి బొందితో పంపించడానికి ప్రయత్నం చేస్తాడు.
(02:28) ఈ శరీరం వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంద్రుడు అతన్ని తోసేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు ఒక వేరే స్వర్గం ఏదో క్రియేట్ చేసి దాన్ని అందులో ఈయన కూర్చోబెట్టాడు అని చెప్పి చెప్తుంటారు దాన్ని త్రిశంక స్వర్గం అని కూడా అంటుంటారు. సో ఇది మనకు తెలిసిన స్టోరీ అంటే ఏంటి మనం ఈ శరీరంతో మనం వెళ్ళలేం. మరి ఇంకే శరీరంతో వెళ్తాము అన్నప్పుడు ఈ చనిపోయాడు మనిషి అన్నప్పుడు చనిపోవడం అంటే ఈ శరీరము భసం అయిపోయిందిన్నమాట ఇంకా దేనితో వెళ్తున్నాడు బయటికి మనిషి అంటే మనకి అనేక శాస్త్రాల్లోనూ అంటే ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ మనిషి ఆత్మ
(03:05) అంటే ఆత్మ మనసు చిత్తము బుద్ధి అహంకారము వీటితో సహా బయటికి వెళ్ళిపోతాడు. సో ఈ మనసు గైడ్ చేస్తుంది ఎటు వెళ్ళాలి ఏం చేయాలిని దానికి యముడు యమ అన్న వాయువుతో కలిసి వెళ్తుంది. ఇది ఆత్మ యొక్క ప్రయాణం ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ కూడా ఒక యాతనా శరీరం ఉందనుకోండి అక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు అనుకుందాం కాసేపు మాట వరసకి ఆ వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుందాం.
(03:37) అనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక శరీరం ఉంది అనుకుందాం కాసేపు దాంతో అతను సుఖం గాని దుఃఖం గాని అనుభవిస్తున్నాడు సుఖం అంటే స్వర్గంలోన దుఃఖం అంటే నరకంలోను అనుభవిస్తున్నాడు అని అనుకుందాం ఎందుకు అనుభవిస్తాడుండి ఎందుకు అనుభవిస్తాడు అంటే మీరేమంటారంటే ఈ జన్మలో చేసిన కర్మల కారణంగా ఆయన వెళ్లి దాని ప్రకారం సుఖము దుఃఖం అనుభవిస్తాడు అని చెప్తాడు.
(04:02) అప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే చిన్న పిల్లలు ఏమాత్రం కూడా లోకం తెలియని పిల్లలు వాళ్ళు చనిపోతూ ఉంటారు. మరి వాళ్ళకి సుఖం దుఃఖం ఏం అనుభవిస్తారు చెప్పండి ఇక్కడ ఏం కర్మ చేశారుని అక్కడ అనుభవించడానికి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. రెండోది ఏమవస్తుందంటే అక్కడ అనుభవిస్తున్నారు అనుకుందాం ఒక మనిషి నూరేళ్ళు ఇక్కడ బతికాడు కొంత కర్మ చేశడు అయింది అక్కడికి వెళ్ళాడు స్వర్గానికి వెళ్ళాడు అనుకుందాం.
(04:28) అక్కడ సుఖం అనుభవిస్తున్నాడు అనుకోండి అంటే ఎందుకు ఇక్కడ చేసిన పుణ్యం మూలంగా అక్కడ అనుభవించాడు. అనుభవించిన తర్వాత మరి తిరిగివచ్చి మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు ఎలాంటి జన్మ ఎత్తుతాడు కర్మలన్నీ అక్కడ అయిపోయినయి కర్మల ప్రకారం సుఖ దుఃఖాలు అక్కడ అనుభవించేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకేమ అనుభవిస్తాడు అంటే మరుజన్మ లేదా అన్న ప్రశ్న వేసుకోవచ్చు.
(04:53) ఆ మరుజన్మ ఉందండి ఆయన చేసిన పాప కార్యములు దాని ప్రకారం వస్తాయి అంటే పాప కర్మలు ఉంటే నరకానికి వెళ్ళాలి కదా ఆ నరకానికి కూడా వెళ్తాడు స్వర్గానికి కూడా వెళ్తాడు అని అనుకున్నాం అంటే రెండు కర్మలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు ఇంకా ఆ లేదండి నరకంలో అనుభవిస్తాడు అనుభవిస్తాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి అనుభవిస్తాడు ఎట్లా అనుభవిస్తాడుండి పరమాత్మ న్యాయం ఒకటే ఉంటుంది.
(05:14) ఆయన ఒకసారి శిక్ష వేసిన తర్వాత మళ్ళీ రెండో శిక్ష మళ్ళీ దానికే శిక్ష వేయడు కదా తప్పు అవుతుంది కదా ఇప్పుడు నరకంలోకి వెళ్ళాడు అనుభవించాడు అనుభవించి ఇంకా అనుభవిస్తూనే ఉంటాడేగా తప్పు కదా అది దట్స్ రాంగ్ ఎంత కర్మ చేస్తే అంతే ఉండాలి. సో తక్కువ కర్మ చేసి ఎక్కువ లాభం పొందటం అంటూ ఉండదు. సో ఏ కర్మకు ఆ ఫలితమే ఉంటుంది అని అన్నప్పుడు స్వర్గం గాన నరకం గాని అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉండదు.
(05:41) మళ్ళీ జన్మ ఉండనప్పుడు ఇంక ఇక్కడ జీవులే ఉండరు ఇంకా సో అది తప్పు సో అది ఆ థియరీ ఇస్ తప్పు సో మరి ఏ థియరీ కరెక్ట అంటే మనిషి చనిపోయిన తర్వాత యముడితో కలిసి గాలిలో కలిసిపోయిన తర్వాత అనేక లోకాలు తిరుగుతూ మళ్ళీ భూమి మీదకి వస్తాడు అది యముడి యొక్క సైకిల్ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ జన్మిస్తాడు అక్కడ అలా ఉన్నంతసేపు అతను ఆ జీవుడు సుషుప్తులాగా ఉంటాడు అంటే ఏంటంటే తనకి ఏమి తెలియదు తీసుకొచ్చి మళ్ళీ సరైన గర్భంలో ఆ యముడు ప్రవేశ పెట్టిన తర్వాత అతను జన్మ తీసుకుంటారు అతను ఆమెనో జన్మ తీసుకుంటారు.
(06:24) ఆ జన్మ ఏ ప్రకారం తీసుకుంటారు ఏ కర్మలు చేస్తే ఏం జన్మ వస్తుంది అన్నది మనకి మనుధర్మ శాస్త్రంలో కొంత స్పష్టత ఇచ్చారు దాన్ని మహర్షి దాయానంద సరస్వతి గారు తన సత్యార్థ ప్రకాశంలో సప్తమ సముల్లాసంలో రాశారు అది మీకు చూపిస్తాను చూపించిన తర్వాత మీకు కొంత అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను నేను సో ప్రతి మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే లేదు మోక్షానికి వెళ్ళాడు అనుకోండి మోక్షానికి వెళ్ళినా ఒక బ్రహ్మ కాలాంతో మళ్ళీ తిరిగి రావాల్సిందే బ్రహ్మ ఆయువు ఎంత ఉంటుందో అంత ఉన్న తర్వాత తిరిగి రావాల్సింది.
(07:01) సో ఇది మోక్ష పర్యంతము ఉండటం అన్నమాట. సో అప్పుడు ఆనందంగా ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే తను సూక్ష్మ శరీరంతో ఉంటాడు కానీ యాతనా శరీరం ఇలాంటివి ఉండవు. సూక్ష్మ శరీరం అంటే తన్మాత్రలతో ఉంటాడున్నమాట. తన్మత అంటే ఎప్పుడైతే త్వగ్రూపుడు కావాలనుకున్నాడో త్వగ్రూపుడు అవుతాడు శబ్ద రూపుడు కావాలనుకున్నప్పుడు శబ్ద రూపుడు అవుతాడు. ఇలా ఏ ఈ పంచతన్మాత్రలతో ఏ రూపుడు కావాలంటే ఆ రూపుడు అవుతాడు అన్నమాట అది మోక్షంలో అనుభవం ఆనందం ఉండదు.
(07:29) ఆ ఆనందం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి అనేకమంది ఋషులు కూడా చెప్పారు కాబట్టి ఆ సారాంశమే మనకి మహర్షి దానస గారు చెప్పారు నేను అనేక వీడియోలో చెప్పా ఇప్పుడు దాని మనం ముక్తి గురించి కాకుండా కేవలం జన్మ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం మనం ఒకసారి ఇది చాలా చిన్న అక్షరాలు ఉన్నాయి కానీ దీంతో పనికి పని లేదు కానీ ఊరికే చూపిస్తున్నా ఇది ఇవన్నీ మన ధర్మ శాస్త్రంలో రాయబడ్డం అన్నమాట ఇక్కడ మనువు అని చెప్పి అధ్యాయము అని చెప్పి శ్లోకాలు ఏమిటో చెప్పారు ఇక్కడ చిన్నే మూలే వృక్షోనస్యతి తథా పాపే క్షీణే దుఃఖం వినస్యతి మూలమును ఛేదించినప్పుడు వృక్షము నశించినట్లు
(08:09) పాపములు వదిలిన దుఃఖములు దూరమగును దూరమగును అని ఆయన చెప్పుకొచ్చారు మహర్షి గారు సో చెప్పి దానికి తగ్గట్టుగా ఈ శ్లోకాలన్నీ చెప్పి వాటి అర్థాలు కూడా చెప్పారు అది ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటి శ్లోకం అర్థం చూద్దాము. మనుష్యుడు ఈ విధముగా ఉత్తమ మధ్యమ నికృష్ట స్వభావమును తెలుసుకొని ఉత్తమ స్వభావమును గ్రహించి మధ్యమ నికృష్టములను వదలవలెను.
(08:37) జీవుడు మంచి చెడు కర్మలను మనసుతో ఆచరించిన మనసుతోనో వాక్కుతో చేసిన వాక్కుతోనో శరీరంతో చేసిన శరీరంతోనో అనుభవించునని నిశ్చయముగా తెలుసుకొనవలెను. అంటే ఏ పాపం దేనితో చేస్తే ఏ పుణ్యం దేనితో చేస్తే అవే అనుభవిస్తాడు. మనసుతో కనుక పాప పుణ్యాలు చేస్తే మనసుతో అనుభవిస్తాడు వాక్కుతో చేస్తే వాక్కుతో అనుభవిస్తాడు శరీరంతో చేస్తే శరీరంతో అనుభవిస్తాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం తర్వాత రెండవ శ్లోకం శరీరముతో దొంగతనము వ్యభిచారము ఉత్తములను కొట్టుట చంపుట మునుగు దుష్కరములను ఆచరించువాడు వృక్షాది స్థావర జన్మమును వాక్కుతో నొనరించిన దుష్ట కర్మముల వలన పక్షి మృగము
(09:21) మునగవాని శరీరమును మనసుతో తో చేసిన దుష్ట కర్మల వలన చండాలాది శరీరమును పొందును. సో ఇప్పుడు ఏ పాపం చేస్తే ఏ దానితో చేస్తే ఏ అంగంతో చేస్తే ఎటువంటి జన్మలో చెప్తున్నారు అన్నమాట. సో మనకి గనుక శరీరంతో గనుక చెడు చేస్తే వృక్ష వృక్షాది స్థావర జన్మమును సో వృక్షములు మొదలైన కదలలేని స్థితిలో ఉంటాయి చూసారా అటువంటివి ఎందుకంటే శరీరంతో చేశడు కదా కదలికతో చేశడు కాబట్టి కదలకుండా చేసేసాడు పరమాత్ముడు అలానే వాక్కుతో నర్ణించిన దుష్టకంలోన పక్షి మృగము మనకు శరీరం అంటే వాటికి మాట్లాడడానికి రాదు కాబట్టి మాటలు రావు అరుపులు తప్పితే మాటలు ఉండవ మనసుతో చేసిన
(10:03) దుష్కర్మం వలన చండాలాది శరీరమును పొందును సో ఆ దుష్కర్మలు చేస్తే చండాలాది శరీరమును పొందుతాడు అని చెప్తున్నాడు. అలానే ఏ గుణ ఏ గుణము జీవుల దేహములందు అధికంగా ఉండునో అది జీవుల తనవలే చేయును సో ఏ గుణాలు మనం పెంచుకుంటే ఆ గుణాలు తన వలనే చేసేస్తది అన్నమాట ఆ శరీరాన్ని ఆత్మ యందు అధిక జ్ఞానం కలిగినప్పుడు సత్వగుణము అజ్ఞానం అయందయినప్పుడు తమోగుణము రాగద్వేషములు ఉండునప్పుడు రజోగుణము ఉన్నట్లు తెలుసుకొనవలెను సో అది జ్ఞానం ఎక్కువ అవుతున్న కొద్ది సత్వగుణం పెరుగుతుంది అలానే అజ్ఞానం ఎక్కువైనప్పుడు తమోగుణం పెరుగుతుంది. రాగద్వేషాదులు అధికమైనప్పుడు
(10:46) రజోగుణం అవుతుంది. సో ప్రకృ ప్రాకృతిక ఈ మూడు గుణములు సమస్త పదార్థములను వ్యాపించి ఉండను సో ఈ సత్వరజ స్తమో గుణాలు మూడు కూడా సమస్తమును వ్యాపించి ఉన్నాయి దాంతోనే కదా ఈ సృష్టి చేయబడింది. సో వానిని తెలియ తెలియు విధానం ఏమనా ఎలా తెలుసుకుంటాం వాటిని అని ప్రశ్న అన్నమాట ఆత్మ యందు ప్రసన్నత మనసు ప్రశాంతమైన శుద్ధ సాత్విక వర్తనము కలిగి ఉన్న సత్వగుణం అధికముగాను రజస్తమోగుణము ప్రధాన అప్రధానంగా ఉన్నట్లు తెలుసుకొనవలెను సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి అంటే ఆత్మ యందు ప్రసన్నత మనసు కూడా ప్రశాంతముగా ఉంటే గనుక సత్వగుణం
(11:30) అధికముగాను రజస్తమోగుణములు అప్రధానముగాను ఉన్నట్లు తెలుసుకొనవలెను ఇది మనకి సత్వగుణం అధికంగా ా ఉండం అన్నమాట అలానే ఆత్మ మనసు రెండును దుఃఖయుక్తములు ప్రసన్నత రహితములైన విషయములందు ఇట్లు దిటునటు గమనాగమనములు చేయుచుండిన రజోగుణము ప్రధానమై సత్వ తమోగుణములు తక్కువగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. అంటే సుఖ దుఃఖములు రెండు ఉన్నాయి అనుకుందాం ప్రసన్నతా రాహితములు ఉన్నప్పుడు ప్రసన్నతా రహితములైనవా ఈ విషయమునందు ఇటునటు గమనములైన సో అటు ఇటు కొట్లాడుతున్నాడు అనుకోండి ఒక మాట సాత్వికంగా ఒకమాట చీకటిగాను ఉన్నాడుఅనుకోండి అది రజోగుణం అన్నమాట ఇది కాకుండా ఆత్మ మనసు ఈ రెండును
(12:16) మోహమందు సాంసారిక పదార్థంలో ఆసక్తములై ఉండిన మనసున వివేకం లేనప్పుడు విషయాసక్త వలన తర్క వితర్క శూన్యమై తెలియ యోగ్యము కానప్పుడు తమోగుణము ప్రధానముగాను సత్వ రజస్ములు ప్రధానములుగా అప్రధానములుగా ఉన్నట్లుంచవలెను అంటే ఇట్లా ఎక్కువగా సాంసారిక పదార్థంలో ఆసక్తంలే ఎంతసేపు తాగుడు తీనుడు విషయాలోచనలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి మనిషికి అప్పుడు ఆ మనసులో మనకి వివేకం లేదని అర్థం చేసుకోవాలిన్నమాట అప్పుడు వాళ్ళు తమోగుణ బాగా ప్రధానంగా ఉండి సత్వరజస్త గుణములు తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి ఇక ఈ మూడు గుణముల చేకలు ఉత్తమ మధ్యమ మధ్యమ అధమ ఫలములను పూర్ణ పూర్ణముగా చెప్పుదు అని
(13:03) చెప్పి చెప్పుకొస్తున్నారు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాభ్యాసము ధర్మానుష్టానము జ్ఞానాభివృద్ధి పవిత్రత కాంక్ష నితేంద్రియత ధర్మాచరణము ఆత్మ చింతనము అనున్నవి సత్వగుణము వలన కలుగు లక్షణములు సో సత్వగుణం వలన ఏం కలుగుతుంది వేదాభ్యాసం చేయాలని ధర్మానుష్టానం చేయాలని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని పవిత్రత కాంక్ష నితేంద్రియత ధర్మాచరణము ఆత్మ చింతనము అనున్నవి సత్వగుణము వలన కలుగు లక్షణములు ఇది సత్వగుణము లక్షణం సో సత్వగుణం లేనిదే ఆత్మ చింతన ఉండదు కాబట్టి మన రమణానంద గారు ఆయన సిద్ధ గురువు ఆత్మను దర్శించాడు అన్నది తప్పుఅవుతుంది ఎందుకంటే
(13:50) సత్వగుణం లేదు వేదాభ్యాసం చేయలేదు ధర్మానుష్టానం చేయలేదు జ్ఞానాన్ని వృద్ధి చేయట్లేదు పవిత్రతా కాంక్ష లేదు జితేంద్రియత లేదు జితేంద్రియత లేదని ఎలా చెప్పామో మాంసము మధ్యము తీసుకున్న వాళ్ళకి జితేంద్రియత లేనట్టే ధర్మాచరణ ము ఆత్మ చింతనము అప్పుడే కలుగుతాయి సో సత్వగుణం ఉండాలి అలానే రజోగుణము వృద్ధి చెంది సత్వగుణం యొక్క అణగి ఉన్నప్పుడు కార్యారంభము రుచి ధైర్య త్యాగము అసత్కార్య గ్రహణము విషయము సేవనమునందు ఎడదగని ప్రేమయు కలుగును అట్టి ఏడ తనలో రజోగుణం అధికమైనట్లు గ్రహింపవలెను అమెరికాలో ఉండే వాళ్ళకి రజోగుణం చాలా ఎక్కువ అంతేకాకుండా
(14:33) వాళ్ళ తమోగుణం కూడా ఉంటుంది సత్వగుణం తక్కువ ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలోనే సత్వగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు ఇది మటుకు గ్రహించండి. అలానే తమోగుణం వర్దిల్లి మిక్కిలి మిగిలిన రెండు గుణములు సన్నగిల్లినప్పుడు సర్వ పాపము మూలగము లోభము పెరిగి మిక్కిలి ఆలస్యము నిద్ర అధైర్యము క్రూరత నాస్తిక్యము ఈశ్వరుమునందు వేదములందు అశ్రద్ధ అంతఃకరణమున భిన్న భిన్న వృత్తులు కలుగుట మరియు ఏకాగ్రత లేకుండుట వ్యసనాశక్తి మునుగునవి తమోగుణ లక్షణములుగా విద్వాంసులు ఎరుగవలెను.
(15:12) సో ఎప్పుడైతే తమోగుణం పెచ్చు పెరుగుతుందో నాస్తికత్వం పెరుగుతుంది. సో ఈ నాస్తికత్వమే తమోగుణానికి రీజన్ ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వేదములు తప్పు వేదములు చదవకూడదు అనే వాళ్ళందరూ కూడా తమోగుణ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇది బాగా గ్రహించండి అశ్రద్ధ ఉంటుంది అంతా భిన్న భిన్న వృత్తులు కలుగుట నిద్ర ఎక్కువగా పోవటము ఆలస్యం చేయడం ప్రతి పనికి క్రూరత చూపిస్తారు ఇవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయన్నమాట సరే ఇంకా ఏదేని ఒక కర్మ చేసినప్పుడు చేయునప్పుడు చేయదలిసినప్పుడు తన ఆత్మ యందు లజ్జ సంక భయ భయము కలుగునో అప్పుడు తన యందు తమోగుణం ఎక్కువగా ఉన్నట్లు తెలుసుకొనవలెను ఏదైనా పని
(15:57) చేస్తున్నప్పుడు కనుక సిగ్గు గాని శంక గాని భయం గాని కలుగుతుందో అప్పుడు అతనిలో తమోగుణం ఎక్కువ ఉందని తెలుసుకోవాలి. ఏ కార్యము ఏ కార్యము నర్చిన ఈ లోకమున జీవాత్మ పుష్కల కీర్తి లభించును దరిద్రుడైనను వంద మాగాదులతో స్తోత్ర పాఠకులు ధనమునిచ్చుట మానడో అప్పుడు రజోగుణం అతనిలో అధికమైందని గుర్తింపవలెను చూసారా ఏ కార్యము నర్చిన ఈ లోకమున జీవుడు పుష్కల కీర్తి లభించును ఎక్కువగా కీర్తికాంక్ష కలిగి ఉంటారు వీళ్ళు దరిద్రుడు అయినను అసలు వాడు ఎంత తక్కువైనను షో పుట్టప్ చేస్తాడు అన్నమాట అంటే వాళ్ళ జీతాలు తక్కువ ఉంటాయి పెళ్లి మటుకు ఓ అప్పు చేసి బ్రహ్మాండంగా
(16:42) చేసేస్తారు అన్నమాట సో ఇదంతా కూడా షో పుట్టప్ కావాలనుకునే వాళ్ళు పుష్కల కీర్తి కావాలనుకునే వాళ్ళు రజోగుణం ఎక్కువ ఉందని తెలుసుకోవాలి. 100 మాగదుల స్తోత్ర పాఠకులకు ధనముని ఇచ్చుట మానడో ఎప్పుడు రజోగుణము తనలో అధికమైనదని గుర్తింపవలయును. సో వందమా గదులకు ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తాడు ఇచ్చి వాళ్ళ చేత పొగిడించుకుంటాడు ఇప్పుడు మన రమణానంద గారికి బిరుదులు అలానే వచ్చినయి తనక ఒక బిరుదు వచ్చింది ఏమని చతుర్వేద జ్ఞాన బ్రహ్మ అని ఈ బిరుదు ఎలా వస్తుంది డబ్బులు ఇస్తే వస్తుంది లేకోతే జ్ఞానం ఉంటే గనుక పండిత లోకంతో కూర్చొని వాళ్ళతో వాగ్వివాదం చేసి ఆ ప్రశ్న వాళ్ళు
(17:23) అడిగిన ప్రశ్న సమాధానం ఇచ్చి వాళ్ళ మెప్పును పొందాలి వేదము తెలిసిన వాళ్ళతోనేమ మెప్పును పొందాలు తప్పితే వేదము తెలియని వాడితో కాదు ఇది మనం గ్రహించాలి. సో ఇలాంటి ఇవన్నీ రాజకీయ నాయకులు అందరూ చేసుకుంటారు రాజకీయ నాయకులు చేసుకుంటారు సినిమాలో యాక్టర్స్ చేసుకుంటారు మన రమణానంద బాబాలు కూడా చేసుకుంటారు.
(17:46) సో ఇది రజోగుణం తమోగుణ లక్షణం కామము [గొంతు సవరించుకోవడం] రజోగుణ లక్షణం ఆ అర్థ సంగ్్రహేచ్చ సత్వగుణ లక్షణము ధర్మమును సేవించుట అని తెలివలెను ఈ మూడు గుణములలో తమోగుణము కంటే రజోగుణము దానికంటే సత్వగుణము శ్రేష్టమని తెలియవా సో మనకి లాస్ట్ లో చెప్పింది ఏంటంటే తమోగుణ లక్షణం ఏంటి కామం రజోగుణ లక్షణం ఏంటి అర్ధ సంగ్్రహేచ్చ సత్వగుణ లక్షణం ఏం చెప్తున్నాడు డు ధర్మమును సేవించుట అని తెలియవలెను ఈ మూడు గుణములలో తమోగుణము కంటే రజోగుణము రజోగుణము దానికంటే సత్యగుణము శ్రేష్టములని ఎరుగవలెను తెలివయవలెను ఇప్పుడు ఏ ఏ గుణముల వలన ఏ గతిని జీవుడు పొందునో వారిని ముందు రాయుచున్నాం అని
(18:29) చెప్పి రాస్తున్నాం సాత్వికులు దేవత్వం విద్వాంసులు అగుదురు రజోగుణము కలవారు మధ్యమ మనుషులు అగుదురు తమోగుణము కలవారు నీచగతిని పొందుదురు సో ఇప్పుడు ఈ జన్మలో గనుక సత్వగుణం చూపిస్తే మరు జన్మలో విద్వాంసులై పుడతారు. అదే రజోగుణం చూపిస్తే గనుక మధ్యమ మనుషులగుదురు. తమోగుణం కలవారు నీచగతిని పొందుదురు. ఆ గతి ఏంటో కూడా అది కూడా చూసే పోలా ఓకే అధిక తమోగుణము కలవారు స్థావరములకు వృక్షాది జన్మములను క్రిమి కీట మత్స్య సర్ప కచ్చప పశు మృగముల జన్మములను పొందుదురు ఇది తమోగుణ లక్షణం ఉంటే గనుక ఇలాంటి జన్మల్లో పుడతారు. తర్వాత మధ్యమ తమోగుణము కలవారు
(19:11) ఏమగు మధ్యమ తమో గుణము కలవారు అధిక తమోగుణములవారు ఇందాక చెప్పింది మధ్యమ తమోగుణము కలవారు ఏనుగు గుర్రము శూద్రుడు లేచుడు నింజ కర్మ కాదులు సింహము వ్యాగ్రము వరాహము అను ఈ జన్మములు పొందుదురు అలానే ఉత్తమ తమోగుణము గలవారు అంటే తమోగుణములో మధ్యమ నీచ ఉత్తమ కలవారు చారుణులు కవిత్వముతో ఇతరులను స్తుతించువారు సుందరములైన పక్షులు డాంబికులు తన సుఖము కొరకు తను తాను పొగుడుకొనువారు రాక్షసులు హింసకులు పిశాచులు మధ్య మాంసాదును సేవించువారును మలినులుగా జన్మింతురు ఇది మన తమోగుణంలో ఉన్న నీచ నికృష్ట మధ్యమ ఆ ఉత్తమ తమోగుణాల్లో ఉన్న లక్షణాలు ఇంకా మనం
(19:59) రజోగుణానికి వెళ్దాం ఇప్పుడు తర్వాత మిక్కిలి రజోగుణం గలవారు ఖడ్గజీవులు పలుగు తో త్రవ్వువారు పల్లెవాండ్రు తొమ్మరులు శస్త్రదారులకు బృచ్చులు జూదరులు మధ్యపానము చేయువారుగా జన్మింతురు ఇది నీచ రజోగుణం అలానే మధ్యమ రజోగుణం కలవారు రాజులు క్షత్రియ వర్ణస్తులై రాజ పురోహితులు వాద వివాదములు చేయువారు న్యాయవాదులు యుద్ధ విభాగ అధ్యక్షులు సేనాపతులుగా జన్మింతురు.
(20:33) ఇంకా ఉత్తమ రజోగుణము గలవారు గంధర్వులు గాయకులు గుహ్యగ వాద్య జీవులు యక్షులు ధనాడ్్యులు విద్వాంసుల సేవకులు అప్సరసులు రూపవతులగు స్త్రీలుగాను జన్మించురు ఇది ఉత్తమ రజోగుణం ఇప్పుడు సత్వగుణానికి వెళ్దాం తపస్వులు యతులు సన్యాసులు వేదపాఠకులు విమానములు నడుపువారు జ్యోతిర్విధులు తర్వాత దేహ పోషణ పరులగు మనుష్యులుగా జన్మించుట ప్రథమ సత్వగుణ ఫలము మధ్యమ సత్వగుణ ఫలం ఏంటో అది కూడా చూస్తే పోల మధ్యమ సత్వగుణ సంపన్నులు యజ్ఞ యాగాది కర్మమును ననుచువారు వేదార్థ విధులు
(21:19) విద్వాంసులు వేదములను విద్యుతాదులను కాలవిద్యను తెలిసినవారు రక్షకులు జ్ఞానులు అగుదురు సాధ్యులు కార్యసిద్ధికి ఎత్తించు అధ్యాపకుల జన్మమును పొందు పొందుదురు ఇక ఉత్తమ సత్వగుణ సంపన్నులైన ఉత్తమ కర్మలు ఉనర్చువారు బ్రహ్మలు చతుర్వేద విధులు విశ్వ శ్రష్టలు సృష్టి విద్యను నెరిగి విమానాదులు చేయువారుగాను ధార్మికులుగాను సర్వోత్త బుద్ధి యుక్తులుగాను జన్మించి అవ్యక్త జన్మమును ప్రకృతి కార్యమును తెలుసుకొని ప్రకృతిని వరసపరుచుకుందురు ఇది ఉత్తమ సత్వగుణ లక్షణం ఇక ఇంద్రియములను లోబడి విషయాసక్తులై ధర్మమును వదిలి అధర్మమును ఆచరించు అవిద్వాంసులు
(22:06) నీచ జన్మములు దుఃఖ రూప హీన జన్మములందును పొందుదురు ఇదండీ మనం మొత్తానికి తెలుసుకున్నది విషయం అది సో మనకి ఈ యొక్క ఉత్తమ మధ్యమ అండ్ నీచ ఏది సత్వరజ స్తమోగుణాల సంబంధించిన జన్మలు ఎలా ఉంటాయని ఆ మనకి మనుధర్మ శాస్త్రం చెప్పింది దాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు తన సత్యార్థ ప్రకాశము సప్తమ సముల్లాసంలో ఇలా రాశారు. కాబట్టి సుఖ దుఃఖాలు రెండు కూడా మళ్ళీ ఈ భూమిమీదే అని స్పష్టత వచ్చింది ఏ కర్మలు చేస్తే ఏ జన్మలు వస్తాయి అని చెప్తున్నారు.
(22:47) సో స్వర్గము నరకము అనేవి రెండు కూడా ఇక్కడే ఉంటాయి ఇది మీరు గ్రహించుకోవాలి. కానీ మోక్షం మటుకు పరమాత్ముడిలో ఉంటుంది. ఇది మనం గ్రహించుకొని మనము ఇప్పుడు బ్రహ్మదండి నవీన్ గారి రెండో ప్రశ్నకి వెళ్దాం. ఇక నా రెండో ప్రశ్న ఇది కులాంతర వివాహాల మీద మనకి హిందుత్వంలో అనేక కులాలు ఉన్నాయి. అందులోనూ వేరే వేరే కులాల వాళ్ళని చేసుకోవద్దు ఒకే కులం వాళ్ళని చేసుకోవాలని చాలా మంది అంటుంటారు.
(23:16) దీని పైన ఎవరు స్పష్టత ఇవ్వట్లేదు. ఎందుకు అలా వేరే కులాల వాళ్ళని చేసుకోకూడదు అనేది. మీరు అన్నారు సేమ్ గోత్రం ఉంటే చేసుకోవద్దు. వీలైతే ముగ్గురు ఋషులు పరంపర చూడాలి అన్నారు. మరి ఒకే కులంలోనే కాకుండా వేరే కులాల్లో ఎందుకు వివాహం చేసుకోకూడదు మరి చేసుకోవచ్చా చేసుకోకూడదా మనకి వేదం ఏం చెప్తుంది హిందూ ధర్మ శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలియజేయగలరు.
(23:41) ఓం నవీన్ గారు మీరు అడిగిన ఈ ప్రశ్నకి సమాధానము చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కులము అంటే మనం డిఫైన్ చేయాలండి. కులము అంటే మీరు కులము అంటే ఏం కులం కులం అంటే దేన్ని బట్టి మీరు చెప్తున్నారు అది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర పంచములు ఇవి వర్ణములు సో గుణాలు కాదు ఇవి కులాలు కాదు ఇప్పుడు కులాలు అన్నప్పుడు చాలా వస్తాయి ఉదాహరణకి బ్రాహ్మణుల్లో వైదీలని నియోగులని ఇలా ఉన్నారు.
(24:20) అలానే క్షత్రియుల్లో కూడా అలానే వైశ్యుల్లో కూడా అలానే శూద్రుల్లో కూడా సో రకరకాలుగా ఉంటారున్నమాట సో ఇది కులం అంటామా ఈ దీన్ని కులం అంటామా దేన్ని కులం అనాలి ఇది మనం నిర్ణయిస్తే కానీ అవ్వదు ఎందుకంటే గురుకులం అని ఒకటి ఉంది గోకులం అని ఒకటి ఉంది సో ఇలా కులాలు రకరకాలుగా ఉంి అంటే ఏంటి కులము అంటే ఒక గ్రూప్ అంటే ఒక ఒకటే కార్యాన్ని చేస్తున్న వాళ్ళు ఏదైతే ఉంటుందో అది కులం అంటారు సో ఆ కార్యం ఏది ఇప్పుడు గురుకులం ఉంది గురుకులంలో గురువు ఉంటాడు శిష్యులు ఉంటారు శిష్యులకి విద్యాబోధన జరుగుతూ ఉంటుంది అది గురుకులం గోకులం గోవుల్ని కాస్తూ వాటి యొక్క పాలను సేకరించి వాటిని విక్రయించి
(25:02) ధన సంపాదన చేసుకుంటూ పొట్ట పోసుకునే వాళ్ళు గోకులం సో ఇట్లా గురుకులము గోకులము కన్యాకులము అని ఇంకోటి ఉంటుంది. సో ఇలా రకరకాలుగా కులాలు ఉంటాయి. సో ఆ కులాల కులము అన్న శబ్దం అక్కడి నుంచి వచ్చింది ఒక గ్రూప్ ఏదైతే ఒకటే పని చేస్తుంటారో అది వాళ్ళు ఓకే అది వాళ్ళ కులం ఇప్పుడు ఇది ఐటి కులం ఉంది ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కులం అంటే ఐటి జాబులు చేసే వాళ్ళంతా ఐటి కులం అనాల్సి వస్తుంది.
(25:30) అలానే పొలిటీషియన్స్ ఉన్నారు పొలిటికల్ కులం అలానే పోలీస్ వర్గంలో పని చేసేవాళ్ళు పోలీస్ కులం ఓకే అది కమ్యూనిటీ అని అంటారు పోలీస్ కమ్యూనిటీ అంటారు అట్లా లా కమ్యూనిటీ అంటారు అంటే న్యాయవాదులు వాళ్ళు అలా పొలిటికల్ కమ్యూనిటీ అంటారు మిలిటరీ కమ్యూనిటీ అంటారు ఇవి కులాలు సో ఇప్పుడు ముఖ్యంగా మనము అలాంటివి మాట్లాడుకుంటున్నామా ఇంకేం మాట్లాడుకుంటున్నామో అది అర్థం కావాలి.
(25:57) ఆ లేదండి ఇంకో రకంగా మాట్లాడుతున్నా ఇప్పుడు ఇండియాలో ఉన్నది ఆంధ్రాలో ఉన్నది తెలంగాణలో ఉన్నది లేకపోతే మన మొత్తం ఇండియాలో ఉన్న కులాలు ఆ కులాలు మాట్లాడుతున్నాం అంటే అది నాకు తెలియదండి. సో నాకు తెలిసింది ఏంటంటే ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణం వాళ్ళని చేసుకోవటము దాన్ని దాని మూలం వచ్చే లాభాలు చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను.
(26:17) ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఆ బ్రాహ్మణుడు ఇంట్లో పెరిగిన వాళ్ళు కొడుకు గాని కూతురు గాని వాళ్ళు చూసేదంతా సాత్విక ఆహారం చూస్తారు నిష్టా గరిష్టులై తపస్సు సంపన్నులై ఉంటారు. సో వాళ్ళు కూడా అలా తపస్సు చేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళని ఇంకొక మీరు అనే కమ్యూనిటీ కులంలోకి ఇచ్చామ అనుకోండి ఉదాహరణకి అక్కడ వాళ్ళ పరిస్థితులు వేరు ఉంటాయి ఇక్కడ వీళ్ళ పరిస్థితులు వేరు ఇక్కడ పెరిగిన వాతావరణం వేరు అక్కడ పెరిగే వాతావరణం వేరు అక్కడికి వెళ్లి ఈ మడ లేయరు కష్టం అదే ఇప్పుడు క్షత్రియ కులం ఉందనుకోండి ఇప్పుడు క్షత్రియులు అన్నాం అంటే ఏంటంటే
(26:58) వాళ్ళు ధర్మం కోసము దేశాన్ని కాపాడటం కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు సోవా సో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ అదే గుణం వస్తుంది. ఆ గుణం దాదాపుగా అదే గుణం వస్తుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి తండ్రి యుద్ధాలకు వెళ్ళడము లేకపోతే అధర్మ పలన అనచడం ఇి చూసినప్పుడు కొడుకు కూడా అదే లక్షణాలు పెంచుకుంటాడు. కూతురు కూడా అదే లక్షణాలు పెంచుకుంటుంది.
(27:20) సో వాళ్ళకు కూడా ఆ వచ్చే పార్ట్నర్స్ కూడా అలా ఉండాలని కోరుకుంటారు. సో అందులో ఆ వ్యవస్థలో ఇమడాలని కోరుకుంటారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అలా కాకపోతే వాళ్ళు ఇమడ లేరు. సో ఇమడ లేకపోవడం అన్నది వాళ్ళ ప్రాబ్లం సో అందుకని ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళఇద్దరితో సరిపోదండి మగపిల్లవారి తల్లిదండ్రులు బంధువులు అందరూ వస్తారు ఆడపిల్లవాళ్ళ తల్లిదండ్రులు బంధువులు అందరూ వస్తారు.
(27:49) సో ఒకళ ఇంటికి ఒకళ్ళకి రాకపోకలు ఉంటాయి. ఒకళ్ళ ఆహార అలవాటు ఇంకోళ్ళకి అబ్బుతాయి అబ్బుతాయి అంటే వాళ్ళకి అబ్బిచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు శాఖహారైన మగపిల్లవాడు మాంసాహార అయిన స్త్రీని గాని లేకోతే శాఖహార అయిన స్త్రీ మాంసాహారైన మగపిల్లవాడిని గాని పెళ్లి చేసుకున్నాం అనుకోండి వాళ్ళఇద్దరి మధ్యలోనే అమెరికా సరిగ్గా ఉండదు. ఎంతన్నా వాళ్ళు ప్రామిస్ చేయొచ్చు నేను ఇది మానేస్తా నేను అది మానేస్తా మనఇద్దరం ఇదే తిందాం అని రావచ్చు లేకోతే నీతో పాటు నేను మాంసం తింటా అని అనొచ్చు ఏమన్నా కావచ్చు కానీ ఆ తర్వాత తల్లిదండ్రులు వచ్చి ఇంటికి వస్తారు అప్పుడు జరుగుతున్న పరిణామాలు
(28:26) చూసి సపోజ్ మాంసాహార అయిన తల్లిదండ్రులు ఉన్నారుఅనుకోండి ఈ అబ్బాయి గాని అమ్మాయి గాని శాఖహారిగా మారిపోయారు అనుకోండి ఏంట్రా ఈ గడి తింటున్నావు ఒక చికెన్ ముక్క లేదు ఒక మటన్ ముక్క లేదుఅని చెప్పి మాటలు అన్నప్పుడు ఇంకొక పార్ట్నర్ కి ఎవరైతే శాఖ కాహారిగా వచ్చారో వాళ్ళ మనసు చిముక్కుమంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అక్కడి నుంచి వాళ్ళఇద్దరి మధ్యలో విభేదాలు మొదలవుతాయి.
(28:49) సో ఆ విభేదాలు ఎక్కడిదాకా వెళ్తాయి అనేది నాకు తెలియదు. ఇక అదంతా అంత మేదస్సుతో అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఉంటే గనుక వాళ్ళు వాళ్ళకు తగ్గట్టుగానే చేసుకుంటారు ఇలాంటి ఆ క్రాస్ బ్రీడింగ్ రాదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇది దానికోసం చెప్పారు కానీ ఇంక దేనికోసం కాదు ఎవరు ఎవరనా చేసుకోవచ్చు ఓకే అందుకనే స్వయంవరం అన్నారు స్త్రీ తను స్వయంగా సెలెక్ట్ చేసుకోరు తను అడ్జస్ట్ అవుతాను నేను వెళ్తాను నేను చేసుకుంటా అంటే సరిపోతుంది కానీ తల్లిదండ్రులు పెద్ద పుడుంగుల్లాగా వచ్చేస్తారు మధ్యలో వచ్చేసి ఓ ఇది లేదా మీకు అది లేదా మీకు అది ఇది
(29:27) అని చెప్పి గొడవ మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఎక్కడో మూలు ఉంటది అన్నమాట ఏంటమ్మా నేను చెప్పినట్టు వినలేదు సో ఆ గొడవ అక్కడి నుంచి మొదలై రెచ్చిపోయి ఇద్దరు విడిపోయేదాకా వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకోరు వాళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళు మొదలు పెట్టేస్తారు. సో అది కాకుండా పోనీ ఒక సైడ్ తల్లిదండ్రులు బాగున్నాయి ఇంకో సైడ్ తల్లిదండ్రులు కూడా బాగుండాలని రూల్ ఏమ లేదు.
(29:49) సో అందుకని ఈ గొడవలు వస్తాయి అందుకనే మనకి తగ్గట్టుగా చేసుకోవాలి. ఎప్పుడు పురుషుడు స్త్రీ కంటే అధికంగా ఉండాలి అన్ని విషయాల్లో ఎత్తులో అధికంగా ఉండాలి ఏజ్లో అధికంగా ఉండాలి ధన సంపాదనలో అధికంగా ఉండాలి తన ఆస్తి పాస్తుల్లో కూడా అధికంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ లక్షణాలు పురుషుడికి ఉండాలి. అప్పుడు అటువంటి స్త్రీనే సెలెక్ట్ చేసుకో స్త్రీ కూడా తనకంటే ఉన్నతుడిని చూసుకోవడం మంచిది.
(30:17) సో అందుకని ఇదివరకు స్త్రీలకి ఎక్కువ చదువు ఎందుకు పెట్టలేదుఅంటే మళ్ళీ అంతకంటే ఎక్కువ చదువుకున్నవాడు భర్తగా కావాలి. సో అది వెతకడం కష్టం అయపోతుంది. సో ఈ నాలుగు లక్షణాలు లేకపోతే మళ్ళీ వాళ్ళు చేసుకోవడం మూలంగా స కొంతమంది బాగా అడ్జస్ట్ అవుతారు ఎంత ఇప్పుడు భర్త తక్కువ సంపాదిస్తూ భార్యే ఎక్కువ సంపాదిస్తూ ఇద్దరిలో పొరపచ్చలు రావు.
(30:41) కానీ చాలా మటుకు స్త్రీలు అధికంగా సంపాదించి పురుషులు తక్కువగా సంపాదిస్తే వాళ్ళ మధ్యలో విభేదాలు ఎక్కువగా వస్తాయి. అందుకని పురుషుడు అధికంగా సంపాదించాలి స్త్రీ కంటే దానికి ఏమన్నా చేయని అట్లా ఉన్నవాళ్ళనే చేసుకోవాలి. అది లక్షణంగా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మీకు బాధలు ఉండవు. అలానే భర్త భార్య కంటే కనీసం కొంతన్న ఎత్తు ఉండాలి. అలానే భార్య కంటే బరువు ఉండాలి.
(31:06) సో ఇవన్నీ కూడా భార్య కంటే అధికంగా ఉన్నవాడు తన ఆస్తి భార్య ఆస్తి కంటే ఎక్కువ ఉండాలి. లేకపోతే చేసుకోవద్దండి చేసుకోరు కానీ మనవాళ్ళు నపుంసకులు అయిపోయారు ఈ మధ్య మగవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు పెళ్ళం ఆస్తి బ్రహ్మాండంగా ఉంటే హాయిగా అనుభవిద్దాం అని వెళ్ళిపోతూ ఉంటారు నపుంసకులు అన్నమాట వాళ్ళలో స్టెమనా ఉండదు. సో వాళ్ళు [గొంతు సవరించుకోవడం] చేతకాని వాళ్ళన్నమాట అంటే అందరూ అన్నో కొంతమంది కాకతాళీయంగా అట్లా అయిపోతుంది అది విషయం వేరు కా నా ఉద్దేశంలో ఉత్తమ పెళ్లి ఎలా ఉండాలి అన్నది నేను సలహా ఇస్తున్నా అంతవరకు ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి సో ఇదండి బ్రహ్మదండి నవీన్ గారు
(31:41) సో ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళు చేసుకోవచ్చా అంటే అసలు కులం అనే డెఫినేషన్ ఏంటో చెప్పుకుంటే ఆ తర్వాత చేసుకోవాలా వద్దో వాళ్ళు నిర్ణయించుకుంటారు మనం ఎవ్వరిని ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పకూడదు ఎవరి ఇష్టమైనా సరే అది చేసుకోవచ్చు కానీ చేసుకొని ముందు నేను చెప్పిన నాలుగు లక్షణాలు గ్రహించండి. ఒకటే ఆహారపు అలవాట్లు ముఖ్యమైని ఆహారపడ అలవాట్లు ముఖ్యంగా సేమ్ ఉంటే కనుక అసలు ఎక్కడ ఇబ్బంది ఇప్పుడు చూడండి హిందువులు జైనులతో బ్రహ్మాండం కలిసిపోతారు ఎందుకంటే వాళ్ళది శాఖహారం బౌద్ధులతో బ్రహ్మాండం కలిసిపోతారు.
(32:15) అది శాఖహారం ఏం పెద్ద పెద్ద డిఫరెన్స్ ఉండదు కానీ హిందువులు ముస్లింతో కలవాలంటే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆవుని తింటారు. ఇక్కడ క్రీషన్ తిన్నారు విరిషన్ పందులు తింటారు. సీట్లు రకరకాలుగా ఉన్నారు. సో అందుకని ఈ ఇది సరిపోదండి. సో ఆహారపు అలవాట్లు బాగా సరిసమానంగా ఉన్నవాళ్ళు ఎక్కడనా అడ్జస్ట్ [గొంతు సవరించుకోవడం] అయిపోరు.
(32:41) ఇది మీరు గ్యారెంటీ రాసుకోండి ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ శాఖహారులుగా మారారు క్రిస్టియన్స్ కూడా శాఖహాలుగా మారారునుకోండి అసలు ఇండియాలో మతకలహాలు అన్నవి జీరో ఇదండి సో అందుకని మనం బ్రహ్మదండి నవీన్ గారు ఎలా పెళ్లి చేసుకోవాలని మీ ఇష్టంఅండి చేసుకోవచ్చు ఎవరెవరినన్నా చేసుకోవచ్చు కానీ దానిలో వచ్చే లోతు పాతుల్ని గ్రహించడం కష్టం అనుభవంలోకి వస్తే గాని గ్రహించడం కష్టం అందుకే మొదట చెప్తా వినలేదు అనుకొని నీ కర్మ నువ్వు అనుభవించు అంటాం వాళ్ళు ఎట్లా అన్నా అనుభవిస్తారు.
No comments:
Post a Comment