Friday, July 10, 2026

How to Detect and Defeat Cancer Early | Dr. Nori Dattatreyudu | Raja Raveendra Talks Eps 6

How to Detect and Defeat Cancer Early | Dr. Nori Dattatreyudu | Raja Raveendra Talks Eps 6

Author Name:Raja Raveendar Talks

Youtube Channel Url:https://www.youtube.com/@RajaRaveendarTalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CJIBJ2h2O3o



Transcript:
(00:04) దిస్ పాడ్కాస్ట్ స్పాన్సర్డ్ బై డయాగ్రాండ్ ఐదు రకాల ప్రోటీన్ తో కూడి డయాబెటిస్ ని మేనేజ్ చేస్తూ మైజిల్ గెయిన్ చేసే ఏకైక ప్రోటీన్ ఇప్పుడు మన ముందు ఉన్న వ్యక్తి ఒక డాక్టరే కాదు ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ కాడినుంచి టాలీవుడ్, హాలీవుడ్, సెలబ్రిటీస్, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో మందిని ఆయన తన చేతిలో ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఆ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు మనతో ఉన్నారు.
(00:33) వెల్కమ్ టు లెగసీ లాంచ్ థాంక్యూ సర్ థాంక్యూ నోరి గారు వెరీ హ్యాపీ టు బి హియర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ ఈరోజు మీరు ఇలా మాకు టైం ఇవ్వటం మీరు చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు మీకు లేటెస్ట్ గా ఇప్పుడు పద్మభూషణ కూడా వచ్చినందుకు కంగ్రాాచులేషన్స్ సార్ థాంక్యూ థాంక్యూ అంత బిజీగా ఉండి కూడా మా లెగసీ లాంచ్ కి టైం కేటాయించినందుకు మా కృతజ్ఞ వెల్కమ్ అండి థాంక్యూ సినిమావాడిగా నేను ఫస్ట్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతా మీరు న్యూయార్క్ లో ఉండగా రామారావు గారు ఫస్ట్ ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి బసవతారకం గారిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు.
(01:05) అప్పుడు ఫస్ట్ మీరు కలిసినప్పుడు మాట్లాడుకున్న మాటలు ఏంటి మాట్లాడుకున్న మాట ఏమిటంటే అది ఆల్రెడీ న్యూస్ లో అన్ని చోట్ల పబ్లిష్ అయింది. ఆ ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఆయన చక్కగా పెట్టారు ఆయన బాలకృష్ణ గారు సర్ ఆయన ఏమన్నారంటే బసవతారకం గారు మా ఇంటికి పిల్లర్ నా వైఫ్ కింద ఎంతో నాకు ఎంతో రుణపడి ఉన్నాను ఆవిడకి సో ఆవిడకి ఎట్టి పరిస్థితిలోన మా చక్కగా ట్రీట్మెంట్ వచ్చాడు చూడండి సార్ ఇవన్నీ సత్యమైన మాటలు మా ఇద్దరి మధ్యలో మా సహాయశక్తుల ప్రయత్నిస్తాను సార్ ఇక్కడ ఎటువంటి పొరపాటు కానీ ఎక్కువ ఒక తక్కువ ట్రీట్మెంట్ గాన అన్ని రాకుండా చాలా
(01:47) అద్భుతంగా ట్రీట్మెంట్ ఇస్తామ అని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బసతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ రావడానికి తొలి బీజం కూడా మీ దగ్గరే జరిగింది ఆ డిస్కషన్ ఆ జరిగిందండి అది కూడా కంప్లీట్ 100% కరెక్ట్ అది. ట్రీట్మెంట్ జరుగుతున్న మధ్యలో షి వాస్ డూయింగ్ ఓకే ట్రీట్మెంట్ జరుగుతున్న సో మా ఇంటికి పిలిచాను అందరిని ముగ్గురు పిల్ల ఆడవాళ్ళు కూడా పిల్లలు కూడా వచ్చారు అక్కడికి నాతో ప్రైవేట్ గా మాట్లాడి సార్ నేను చీఫ్ మినిస్టర్ వైఫ్ ని కాబట్టి రాగలిగాను మనం తక్కిన వాళ్ళ సంగతి ఏమిటి తెలుగు పేషెంట్లు పేద పేషెంట్ల కోసం
(02:20) మాకుఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టకూడదు నేను ఎన్టీఆర్ గారికి కూడా చెప్తాను అని చెప్తే తప్పకుండా సహకరిస్తాను అమ్మ నేను నేను చెప్పి ఆ ఫాలోయింగ్ ట్రిప్ లో అమెరికా ఇండియాకి వచ్చినప్పుడు ఆయనతో మీటింగ్ తెలాధాన ఉంటాయి కదా మూడు నాలుగు గంటల మీటింగ్ అవును ఆ మీటింగ్ లో కూడా ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తాను సార్ మీరు కూడా సహకరించండి అంటే నేను కంప్లీట్ గా హెల్ప్ చేస్తాను సార్ ఒక టీమ్ ని ఫామ్ చేసి అని ఆయన క్రియేషన్స్ ఇచ్చాను అప్పటినుంచి ఇప్పటిదాకా కూడా నా మాట ఆవిడికి ఇచ్చిన మాట నేను పాటిస్తూనే ఉన్నాను. ఇప్పుడు లేటెస్ట్ గా అమరావతిలో
(02:54) కూడా స్టార్ట్ చేశారు. అమరావతి కూడా భూమి పూజ అయింది ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా మొదలెట్టారు. ఇప్పుడు యాక్చువల్ గా మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను విజయవాడ వెడుతున్నాను. సర్ సార్ అది కూడా చూస్తాను ఎలా ఉందో బాలకృష్ణ గారు రెగ్యులర్ గా వెళ్లి అప్డేట్ అన్ని చూసుకుంటున్నారు ఎలా వస్తుంది అక్కడ బాలకృష్ణ గారి గురించి చెప్తారు కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్ ఒకసారి మాకు తెలిసిఉన్న ఆయన ఒకాయన వాళ్ళ మదన్ తీసుకొని ఇక్కడ హాస్పిటల్ కి వచ్చారు.
(03:21) ఇక్కడేమో ఆవిడ పరిస్థితి కండిషన్ సీరియస్ గా ఉందండి. ఆవిడని ఇక్కడ జాయిన్ చేయటానికి బెడ్స్ లేవు. హమ్ సో వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఆయన బాధపడితే నాకు ఫోన్ ఇచ్చారు. నాకు బాలయబాబు బాగా ఇదండి ఆయనకి ఊరికే మెసేజ్ పెట్టా ఇలా ఊరి నుంచి వచ్చారండి కొంచెం లేనోళ్ళు ఇలా సఫర్ అవుతున్నారు బెడ్ దొరక వెళ్ళిపోతున్నారు సార్ అని అవునా కాంటాక్ట్ నెంబర్ ఇయ నాకు అని మెసేజ్ పెట్టారండి ఊరికే మెసేజ్ ఫోన్ లో కూడా మాట్లాడలే వాళ్ళ కారు విజయవాడలో బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆపి ఆ కారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి పంపించారు.
(03:52) వెళ్ళే ముందు వాళ్ళు చెప్పారు సార్ థాంక్స్ అని ఏంటంటే ఇలా బాలయబాబు గారు మమ్మల్ని విజయవాడ నుంచి వెనక్కి రప్పించి ట్రీట్మెంట్ ఇప్పించారుని ఒక్క మెసేజ్ కి తల రెస్పాండ్ అయ్యారండి బాలబాబు గారు అవును ఆయన ఇస్ వెరీ పర్టికులర్ అవునండి వెరీ ఫాషనేట్ ఫాషనేట్ టు ప్రొవైడ్ ట్రీట్మెంట్ టు ఎవరీవన్ హాస్పిటల్ ఆయనతో కూడా వెళ్ళానండి రెండు మూడు ఫంక్షన్స్ కి ఆయన చాలా ఎంత షూటింగ్ బిజీ ఉన్నా డైలీ దాంట్లో హాస్పిటల్ గురించి ఉంటదండి ఏదో టైం లో ఆయన దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని చాలా బాగా నడుస్తుంది అక్కడ మొన్న కూడా 25 సిల్వర్ జూబ్లీ అనివర్సరీ అప్పుడు
(04:26) నేను ఇప్పుడు లేకపోవడం జరిగింది ఎందుకంటే ఆ మొన్నడు నేను అక్కడ అవార్డు తీసుకుంటున్నాను ఢిల్లీలో అవునా ఢిల్లీలో సో ఇక్కడ లాస్ట్ ఫ్లైట్ తీసుకున్నా కూడా డిఫికల్ట్ నేను ఢిల్లీ వెళ్లి అక్కడ టైం కి వెళ్తున్నా చాలా ప్రొటోకాల్ ఉంటది అక్కడ సో అందుకని రాలేకపోయాను అని చెప్పాను మెసేజ్ కూడా పెట్టాను ఒక వీడియో క్లిప్పింగ్ ఇవ్వండి సార్ అన్నారు బాలకృష్ణ గారు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఇచ్చాను నేను ఉండలేకపోతున్నాను కారణం ఇది అని చెప్పాను అప్పుడు బట్ లైవ్ విన్నాను నేను ఫ్లైట్ లోనూ అక్కడ కూడా దిగిన తర్వాత మన హనరబుల్ చంద్రబాబు గారు చాలా బాగా
(05:02) చెప్పారు బాలకృష్ణ గురించి అవును ఏమిటన్నారంటే ఆయన అందరికీ తెలుసు ఐకాన్ యక్టర్ అని ఇన్ఫిని ఫీల్డ్ ఇక్కడ కమ్యూనిటీ సర్వీస్ లో కూడా ఆయన ఐకాన్ ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ వల్ల ఇక్కడ బెద విజయవాడలో కూడా సో హి విల్ బి ఐకాన్ బోత్ ఇన్ ఫినిఫీల్డ్ అస్ వెల్ యస్ కమ్యూనిటీ సర్కిల్స్ అ క్యాన్సర్ అనేది మన తలరాత అంటారా లేకపోతే మన హ్యాబిట్స్ ని బట్టి అది క్యాన్సర్ గా మారుతుంది అంటారా? తలరాత కాదండి ఆ నెంబర్లు చెప్పాలంటే మన ఐసిఎంఆర్ అని ఉంది సెంటర్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు డేటా ఎవ్రీ ఇయర్ ఎంతమందిని ఎక్స్పెక్ట్
(05:40) చేస్తాం క్యాన్సర్ అని ఇక్కడే అన్ని స్టేట్ల నుంచి తీసుకుంటారు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒకటి కంపైల్ చేసి పెడతారు. ఈ తర్వాత 2026 లో 1.5 మిలియన్ న్యూ కేసెస్ అంటే 15 లాక్ న్యూ కేసెస్ రెడీగా ఉన్నాయి వచ్చే ఉన్నాయి అప్పుడే సగం అయిపోయింది ఇయర్ మనకి 15 లాక్ కేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ అప్ అవుతున్నాయి మనకి ఇది గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ఇందులో 60% ఆఫ్ దట్ 15 లాక్ ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ మన చేతిలో ఉన్నది ఓకే ప్రివెంటబుల్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అవేర్నెస్ హెల్త్ ఎడ్యుకేషన్ స్క్రీనింగ్ ఎర్లీ డిటెక్షన్ ప్రివెన్షన్ ఈ నాలుగు ఐదు
(06:19) ఉన్నాయి మన చేతిలో హస్తం ఎర్లీ డిటెక్షన్ వల్ల దాన్ని స్టాప్ చేయొచ్చండి చాలా బాగా ఎర్లీస్ డిటెక్షన్ వల్ల తీసుకుంటే ఉపయోగం ఏమిటంటే లంప్ బ్రెస్ట్ లో గాని లంగ్ లో గాని ఎక్కడనా ఇంత పెద్దదయ్య ముందు ఇంత ఉన్నప్పుడు కనిపెడితే దాని ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ ట్రీట్మెంట్ పెద్ద కాంప్లెక్స్ రేడియేషన్ సర్జరీ ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ ఇవన్నీ ఎక్కలేదు.
(06:43) ఓకే చిన్న లంపు చిన్న ట్రీట్మెంట్ తో మీరు ప్రజలకి అందుబాటులో ఉంటుంది వాళ్ళ వీళ్ళ అమ్ముకుని ఆస్తులు అప్పులు చేసి ఇవన్నీ చేయక్కలే 20 లక్షలతో అయ్యేది ఒక లక్షలో అయిపోతుంది. థర్డ్ స్టేజ్ వరకు మెడిసిన్ కూడా వచ్చింది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ దాకా కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి బట్ స్టేజ్ వన్ స్టేజ్ ట లో క్యూరబుల్ అదే మన మెసేజ్ మీడియాలో అందరికీ వినాల్సింది చెప్పాల్సింది ఏంటంటే మనం ఎర్లీగా వెళ్లి పట్టుకోండి ఎలా పట్టుకుంటారు డాక్టర్ గారు అంటే దానికి పద్ధతి అంటే క్యాన్సర్ సెకండ్ థర్డ్ స్టేజ్ గాని డిటెక్ట్ అవ్వద్దు కదా లేదు ముందు చెప్తున్నానుండి ముందు మనకి
(07:14) సింటమ్స్ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కేస్ కి ఒక ఎగజాంపుల్ చెప్తాను మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది 50 ఇయర్ ఓల్డ్ ఆర్ 45 ఇయర్ ఓల్డ్ లేడీ ఉంది ఆడికి ఇంటర్ మెన్స్ట్రల్ అప్పుడు ఏమవుతుందంటే మెన్స్ట్రుల్ లంపులు రావడం తగ్గటం అది నాచురల్ అది నాచురల్ ఫినామిన ఒక లంపు వచ్చి కూర్చుని అది పోవట్లేదు ఓకే సెకండ్ మంత్ పోలేదు థర్డ్ మంత్ పోలే ఫోర్త్ పని వాళ్ళు పాల్పెట్ చేసుకుంటూ ఉంటారు స్నానం చేసేటప్పుడు అది పోలేదు అంటే ఏదో ఉందని విడాక దగ్గరికి వెళ్ళాలి ఓకే ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో స్ట్రాంగ్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ వాళ్ళ అమ్మకు ఉంది
(07:49) వాళ్ళ అత్తయ్యగలక అందరికీ ఉంది అనేటప్పటికి ఎవడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ ఏమిటంటే స్క్రీ ఎర్లీ డిటెక్షన్కి పద్ధతులు ఇదిఒక సింటమ ఉంది మీకు ఏమిటో దగ్గు ఉంది దగ్గు డాక్టర్ దగ్గరికి వెళ్తే రెండు వారాలు యాంటీబయోటిక్ పెట్టాడు తగ్గలేదు యాంటీబయోటిక్ మార్చాడు తగ్గలేదు డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోండి ఇదేమనా సంథింగ్ డిఫరెంట్ అని ఇలాగే రెక్టల్ బ్లీడింగ్ ఏమన్నా వచ్చింది ఇది పైల్స్ కాదు మామూలుగా పోవట్లేదు అంటే డాక్టర్ దగ్గరికి ఎందుకంటే ఇది ఎర్లీ డిటెక్షన్ ప్రివెన్షన్ ఇస్ ఇంపార్టెంట్ అవునండి నెక్స్ట్ బెస్ట్ ఈస్ ఎర్లీ డిటెక్షన్
(08:22) ఎర్లీ డిటెక్షన్ దానికోసం మన మీడియా అంతా ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. అంటే మన పద్ధతులు ఏమనా మార్చుకుంటే దాన్ని బారిన పడకుండా ఉండొచ్చండి కొన్ని ఆ అబ్బో చాలా చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి మన రెస్పాన్స్ ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది. ఒకటి మన ప్రజలకి చెప్పాల్సింది ఏమిటంటే ఈ క్యాన్సర్ అనేది సార్ నిన్నటిదాకా బాగానే ఉన్నాం ఇవ్వాళ కంతులు వచ్చినయి అది వచ్చింది ఇది వచ్చింది అంటే అలా చేయదు అది మీకు సిగ్నల్స్ కొడుతుంటే మీరు ఇగ్నోర్ చేశారు సిగ్నల్స్ ఫాలో అవ్వండి ఒక దగ్గు గాని బ్లీడింగ్ గాని ఏమైనా గన కన్సిస్టెంట్ గా ఉంటే డాక్టర్ దగ్గరికి
(09:00) వెళ్ళండి మోషన్ లో బ్లడ్ కనిపించిన కానీ మోషన్ లో బ్లడ్ కనిపించినా సరే మామూలు రొటీన్ టెస్ట్ లో కూడా తెలుస్తుంది పాస్మియర్ చేస్తే తెలుస్తుంది పిఎస్ బ్లడ్ టెస్ట్ ప్రాస్టేట్ గురించి తెలుస్తుంది. మనం పర్సనల్ గా చేయాల్సింది ఏంటంటే నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ లు ఉన్నాయి అక్కడ ఏంటంటే ముందు ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోండి జాగ్రత్తగా పెట్టుకోండి.
(09:19) ఎవరు ఎలా ఉన్నారు మన ఫ్యామిలీలో మేనత్తలు అత్తయలు అంకుల్స్ వాళ్ళకి ఏమనా క్యాన్సర్ వస్తే ఏ క్యాన్సర్ వచ్చింది ఏ ఏజ్ లో వచ్చింది మనకి మనం జాగ్రత్త పడటం మంచిది. ఓకే ప్రాస్టేట్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ ప్రాస్టేట్ ఓవేరియన్ ఇవన్నీ దాని తర్వాత మన హ్యాబిట్స్ ఎలా ఉందండి ఇవి హ్యాబిట్స్ అసలు వీడి అంటాం చూడండి అలా బిహేవ్ చేస్తుంటే అది వదిలిపెట్టదు ఎందుకంటే బాడీలో కూడా భగవంతుడు రెండు రకాల జీన్స్ పెట్టాడు మనకి అదృష్టం కొద్ది ఒకటిఏమిటి క్యాన్సర్ సప్రెసింగ్ జీన్ ఒకటి క్యాన్సర్ ప్రమోటింగ్ జీన్ ఒకటి ఓహో ఆ రెండు కొట్టుకుంటూ ఉంటాయి బాడీలో మనం ఏం చేస్తుంటే మన కోసం చూస్తూ ఉంటాయి
(09:57) వీడేమన్నా వెద పనులు చేసి పాడు చేసుకుంటే విజ్రమిస్తుంది ఇది ఇవతలది ఆ బ్యాలెన్స్ తప్పుతుంది. అది పడుకున్న దాన్ని లేపి తన్నించుకోవట్టలాగా ఎగజక్ట్లీ వారు నిద్రపోతున్న సింహాన్ని లేపద్దు అది ఇవి మన హ్యాబిట్స్ వల్ల ఉంటుంది. ఇంకా మీకు ఫ్యాటీ ఫుడ్ తినటం హాంబర్గ వెస్టర్న్ సివిలైజేషన్ అంతా వచ్చి మీ నెత్తి నూరుతున్నారు ఇక్కడ అవునండి మనకి అది ప్రజలకి అర్థం కాకుండా గాలిలో తేలిపోతున్నారు నేల మీదకి వస్తారు అందరూ ఎప్పుడో సో అదిఒకటి జాగ్రత్తగా ఉండాలి సిగరెట్లు నిద్ర సిగరెట్ టొబాకో ఇప్పుడు నేను చెప్పాను కదా 15 లాక్స్ లో 60% ఆర్ ప్రివెంటబుల్
(10:32) క్యాన్సర్స్ ఆ 60% 90% ఆర్ రిలేటెడ్ టు టొబాకో ఓ సో ఒక టొబాకో ఎడ్యుకేషన్ యాంటై టొబాకో క్యాంపెయిన్ ఇస్తే చాలా మటుకు క్యాన్సర్లు వెళ్ళిపోతాయి. ఒక్క టొబాకో లంగ్ క్యాన్సర్ ఇసఫేజియల్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, పాంక్రియాస్ క్యాన్సర్ అన్నీ కూడా దూరంగా పారిపోతాయి. ఒక్క సిగరెట్ కంట్రోల్ చేస్తాయి.
(10:55) షూయింగ్ టొబాకో టొబాకో ఇన్ ఎనీ ఫామ్ ఇస్ డెడ్లీ తక్కిన మన హ్యాబిట్స్ ఆఫ్ ఫుడ్. హై ఫ్యాట్ తినటం మనకి అలవాట అయిపోయింది. హై ఫ్యాట్ ఫ్యాట్ ఇస్ లైక్ ఏ వెరీ కంఫర్టబుల్ ఫుడ్ ఫర్ కాన్సర్. ఓకే ఓకే కొంతవరకు ఫ్యాట్ అవసరమే కదా డాక్టర్ కొంతమ ఫ్యాట్ అవసరమే బట్ నాట్ ఓవర్వెల్మింగ్ ఓకే హంబర్గిన్లు రోజు తినటం ఇవన్నీ కాకుండా దాంతో పాటు మనకి మీకు ఈజీగా దొరుకుతాయి ఇక్కడ ఆకుకూరలు ఫ్రెష్ వెజిటేబుల్స్ దాని మీద మాలించండి ఈ ఫ్యాట్ ఫుడ్ బదులు ఫ్యాట్ ఫుడ్ వల్ల ప్రమాదాలు చాలా ఉన్నాయి హెవీ ఫ్యాట్ కొంచెం ఉన్నవాళ్ళు ఈ ఆడవాళ్ళ అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్,
(11:31) యూట్రైన్ క్యాన్సర్, పాంక్రియాస్ క్యాన్సర్ మగవాళ్ళకయితే ప్రాస్టేట్ క్యాన్సర్, కోలోరెక్ల క్యాన్సర్ ప్రాస్టేట్ దేని వల్ల వస్తుంది మే ఒకటి జెనటిక్ అబ్నార్మాలిటీ ఉంటే వస్తుంది ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కొంతమందికి వస్తుంది తండ్రికి గాని తాతకి గాని ఉంటే వస్తుంది లక్కీగా దానికి ఏమైందంటే మనకు టెస్ట్ కూడా వచ్చింది పిఎస్ అని ఆ పిఎస్ఏ టెస్ట్ నెంబర్ జీరో టు ఫోర్ అనుకోండి నార్మల్ వాడికి ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంది అంటే ఒకసారి టెస్ట్ కి వెళ్లి యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు వాడు ఎగ్జామ్ చేసి అల్ట్రాసౌండ్ చేస్తాడు అవసరం వస్తే బయాప్సీ చేస్తాడు ఎర్లీగా పట్టుకుంటే సేమ్
(12:02) స్టోరీ మళ్ళీ ఎర్లీగా పట్టుకుంటే దాన్ని క్యూర్ చేయొచ్చు మనకి టెస్ట్ కూడా ఉంది బ్లడ్ టెస్ట్ ఇప్పుడు సర్వైకల్ లేడీస్ కి మెన్సస్ అయినప్పుడు ప్ాడ్స్ వాడటం వల్ల అందులో ఉన్న కెమికల్ వల్ల వస్తుందంటారురా అది అపోహ నిజమైనా దాని వల్ల అసలు రాదు. ప్రమాదం ఏం లేదు బట్ మీరు అన్నారు కాబట్టి సర్వికల్ క్యాన్సర్ నెంబర్ వన్ ఫర్ వెరీ లాంగ్ టైం ఇన్ ది కంట్రీ ఇప్పుడు నెంబర్ టూ అయింది బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ వన్ అయింది ఇప్పుడు కంట్రీలో స్టేట్స్ లో కూడా ఈ సర్వికల్ క్యాన్సర్లో విషయం ఏమిటంటే మనకు బాధాకరమైన విషయం రోజుకి 200 విమెన్ ఆర్ డైింగ్ ఆఫ్
(12:35) సర్వికల్ క్యాన్సర్ ఎవరీ డే ఇన్ ఇండియా బాధాకరమైన విషయం ఎందుకంటే సర్వికల్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్ డిటెక్టబుల్ ఎర్లీ ట్రీటబుల్ క్యూరబుల్ నాలుగు ఛాన్సులు మనం పాడు చేసుకుంటున్నాం. అంటే లేడీస్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా బయట చెప్పుకోవడానికి కొంచెం సెక్షువల్ ఇది మళల అన్ని ఇబ్బంది పడతారు దాంతో ఎక్కువ అందుకనే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఈ హెచ్పిబి వ్యాక్సినేషన్ అని కనుక్కున్నాం అది కరెక్టేనండి దానివల్ల 100% ఎఫెక్ట్ సూపర్ అమెరికాలో పబ్లిష్ చేసాం మేము యూకే నుంచి ఆస్ట్రేలియా ఏ ఏజ్ లో చేయాలి డాక్టర్ గారు అది 13 14 ఏజ్ గర్ల్స్
(13:14) తర్వాత దాటితే కష్టం కన్ ఫర్గెట్ అబౌట్ సర్వికల్ క్యాన్సర్ ఓకే 13 ఒకటే ఒకే ఇంజెక్షన్ ఒకటే వ్యాక్సినేషన్ ఇప్పుడు ఆ 14 ఇయర్స్ దాటిపోయిన అమ్మాయిలు ఉంటారు గా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఏమనా ఉందా వాళ్ళకి వాచ్ చేస్తూ ఉండాలి కేర్ఫుల్ గా అంటే ఈ వ్యాక్సిన్ పని చేయదు ఇంకా 14 ఇయర్స్ దాట పని చేస్తుంది అంత ఎఫెక్టివ్ గా పని చేయదు ఓకే ఎనీబడీ బిఫోర్ సెక్షువల్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఇస్తే బాగా పనిచేస్తుంది డంట్ మీన్ ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టివ్ ఆఫ్టర్ దట్ అయితే మెన్సస్ కూడా అయి ఉండాలి.
(13:42) మెన్సస్ కి దీనికి సంబంధం లేదు కానీ ఆ పీరియడ్లో అంటే 13 14 అంటున్నారు కదల్ యక్టివిటీ 11 ఇయర్స్ కే మెన్స్ అయిపోతున్నారు కద బిఫోర్ ఎనీ కాంటెంప్లేషన్ ఆఫ్ సెక్షువల్ యక్టివిటీ బాగా పనిచేస్తుంది ఇప్పుడు లాస్ట్ వీక్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది అద్భుతమైన రిపోర్ట్ వాళ్ళు 20 ఇయర్స్ నుంచి ట్రాక్ చేస్తున్నారు కేసెస్ హెచ్పివ్యాక్సినేషన్ గర్ల్స్ కి ఇచ్చినవి 0% క్యాన్సర్ 100% క్యూర్ 100% ప్రివెన్షన్ సో ఇక్కడ మనం మీడియా మీరు చేయాల్సింది మేమ డాక్టర్లు చేయాల్సింది ఎన్జీఓలు చేయాల్సింది ఏమిటంటే దాంతో అసోసియేటెడ్ మిస్ ఇన్ఫర్మేషన్ స్టిగ్మాలు చాలా ఉన్నాయి
(14:23) వ్యాక్సినేషన్ వేసుకుంటే అదయింది ఇదయింది కొంతమంది పోయి ఇవన్నీ మిస్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే కొంతమందికి పనేమ లేదు ఇంకా పని ఉండదు ఇదే మిస్ ఇన్ఫర్మేషన్ క్యాన్సర్ రాకపోతే పని లేనోళ్ళు అందరూ ఇలా చేస్తుంటారు అది చాలా ప్రమాదకరమైంది ఎందుకంటే మీకు పోలియో వచ్చినప్పుడు పోలియో వ్యాక్సిన్ కంప్లీట్లీ ఇరాడికేటెడ్ పోలియో అవునండి అలాగే దీనికి కూడా ఇరాడికేట్ అవకాశం ఉంది మనకి పోస్టేట్ కి రాలేదండి అలా వ్యాక్సిన్ ప్రోస్టేట్ కి అక్కర్లేదు మనకి యూజువల్ గా అకర్స్ ఇన్ ఎల్డర్లీ పీపుల్ ఈజీ టు డిటెక్ట్ పిఎస్ఐ టెస్ట్ వచ్చింది కదా అవునండి అది ఇది గుడ్ ఎనఫ్ దానికి
(14:57) దానికి మెడిసిన్స్ వచ్చినట్టు ఉన్నాయి కదండీ ఇప్పుడు ఇది వరకు లేవు దేనికి పోస్ట్ చాలా మంచి వచ్చింది అన్నిటికన్నా బాధాకరమైన క్యాన్సర్ ఏంటి డాక్టర్ గారు పాంక్రియాస్ ఎందుకంటే అది డీప్ సీటెడ్ ఆర్గన్ బాడీలో దాని సింటమ్స్ ఎర్లీగా బయట పడవు ఓకే అందుకని వాళ్ళు ఎవరికీ తెలిీదు ఉందని కూడా అది చిన్నదిగా పెద్దది అయ్యేదాకా బాధ పెట్టదు పెద్ద బాధ పెట్టంగానే ఆ ట్రీట్మెంట్ లేట్ అయిపోతుంది డీల సరిగ్గా పని చేయపోవచ్చు గొంతు క్యాన్సర్ గొంతు క్యాన్సర్ హైలీ క్యూరబుల్ మీరు రెగ్యులర్ గా న్యూయార్క్ లో ఒ 14 అవర్స్ అలా పని చేశక మళ్ళీ కార్ డ్రైవ్
(15:34) చేసుకుంటే ఇంటికి వెళ్తుంటారు కదా అప్పుడు మీరు ఎటువంటి సాంగ్స్ ఇష్టపడతారు వినటానికి అద నాచురల్ గా అది బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ ఉంటాయి గంటసాల ఉంటాయి. ఇప్పుడు కొత్త చాలామంది ఉన్నారు కొత్తగా అవునండి సునీత గారు సాంగ్స్ అంటే నాకు బాగా ఇష్టం ఆవిడికి తెలుసు అది నాకు తెలుసు అంటే మీరు మూకీ నుంచి చూసి ఉంటారు కదా సినిమాలు ఆ ఇప్పుడు మరి తబుల్ఆర్ వచ్చి మీరు న్యూయార్క్ లోనే నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అవునా ఇంకా ఇంక్రడిబుల్ ఫీలింగ్ కోరియోగ్రఫీ అవన్నీ ఓ తెలుగు సాంగ్ నేను ఆయనకి కూడా చెప్పా రాజమౌలి గారికి
(16:12) కూడా పర్సనల్ గా చెప్పాను చాలా అద్భుతంగా ఉందని సర్ మీరు అక్కడ అమెరికాలో 15 రోజులు ఇండియాలో 15 రోజులు ఇప్పుడు ఈ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ తెలంగాణ ఆంధ్రాకి మీరే అడ్వైజర్ ఇప్పుడు ఈ సింధు హాస్పిటల్ కి అడ్వైజర్ మీరు సింధు హాస్పిటల్ కి అడ్వైజర్ అది హెల్ప్ చేస్తున్నాను అడ్వైజర్ అనమాకండి హెల్ప్ చేస్తున్నాను అది దాని మెయిన్ ఏంటి సార్ సింధూ హాస్పిటల్ ఇది అది మల్టీ స్పెషాలిటీ అండ్ క్యాన్సర్ క్యాన్సర్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆయన బాగా నా క్లోజ్ ఫ్రెండ్ చాలా పార్సా రెడ్డి గారు అందుకని ఐ వాంటెడ్ టు హెల్ప్ హిమ విచ్ ఐ హెల్ప్ హిమ
(16:49) బికాజ్ హి హస్ గివెన్ త్రీ ఆబ్జెక్టివ్స్ ఓకే వన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే యక్సెసిబిలిటీ ఎఫోర్డబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది సార్ అన్నాడు. దాంతో పాటు పేషెంట్లు ఫ్యామిలీ ఉండేందుకు ఒక ధర్మశాల కట్టారు ఫ్రీగా సో ఆ మూడు ఐ గాట్ అట్రాక్టెడ్ ఎవరైనా సరే పేషెంట్ సేవలో ముందుకు వెళ్తారో వాళ్ళకి నేను చాలా గట్టిగా సపోర్ట్ చేస్తాను ఏ హాస్పిటల్ అయినా సరే అవునండి అది ఈ రోజుల్లో చాలా గ్రేట్ చాలా గొప్ప విషయం అవును ఏ క్యాన్సర్ కి ఏమన్నా మనకి అడ్వాంటేజ్ ఉంటదండి ఏఏ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి ఏంటంటే అంటేఏఐ విల్ బి ఎక్స్ట్రీమలీ
(17:32) బెనిఫిషియల్ హెల్ప్ఫుల్ ఇన్ డయాగ్నోస్టిక్స్ ఓకే డయాగ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ ఎగజాంపుల్ ఇప్పుడు ఇందాక నుంచి మాట్లాడుతున్నాం కదా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు లంపు స్మాల్ 2 మిమీటర్ లంప్ ఉంది దాన్ని ఇప్పుడు కనుక్కున్నారు రేడియాలజిస్ట్ చూడగలడు 3 టుఫ మిీమీటర్ బట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే పాత మమోగ్రామ్స్ కి పెడితే ఇదిఏఐ అప్లై చేస్తే ఐదేళ్ల క్రితం అక్కడ ఉందని చెప్తుంది ఏ ఆహ అక్కడ ఉందని సో దాన్ని ప్రాస్పెక్టివ్గా కూడా వాడుకుంటాం ఇప్పుడు ఇంతా బ్రెస్ట్ క్యాన్సర్ అంతా నార్మల్ రిపోర్ట్ అని మమోగ్ర రేడియాలజిస్ట్ అన్న తర్వాత యు పుట్
(18:12) ఏఐ ఆల్గరిథం ఇంటు దట్ అది చెప్తున్నారు మిస్ అయ్యావ అక్కడ నువ్వు అని సో డయాగ్నోస్టిక్ ఆంకాలజీలో చాలా పనికి వస్తుంది. తర్వాత ఫార్మస్యూటికల్ డ్రగ్స్ కొత్త డ్రగ్స్ కనుక్కునేటప్పుడు మూడు నాలుగు ఏళ్ళ పట్టే రీసెర్చ్ ని అది విత ఇన్సిక్స్ మంత్స్ లో ఆన్సర్ ఇస్తుంది సో దేర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజస్ఫర్ఏఐ ఇన్ క్న్సర్ బట్ నేను అందరికీ చెప్పేది ఏమిటంటే ఇంకా దానికి గుడ్ ఇన్ఫర్మేషన్ రావాలి మనకి వచ్చేదాకా యూస్ దట్ యస్ ఏ కోప పైలట్ నాట్ యస్ ఏ పైలట్ ఓ కోప పైలట్ స్టేజ్లో ప్రస్తుతం ఇప్పుడు ఆపరేషన్స్ కి కూడా ఉపయోగపడుతాయి రోబోసి ఉపయోగిస్తుంది
(18:55) ఎగజక్ట్ దాని కింద పని చేస్తుంది బట్ అగైన్ యు నీడ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ బిఫోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 100% హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకుండా చేయలేంు కద ఇప్పుడు ఆస్పైరింగ్ డాక్టర్ చదివే వాళ్ళందరూ ఏ వచ్చాక ఈ రోబోస్ వచ్చాక మనం చదివిందంతా వేస్ట్ ఏమో టైం స్పెండ్ చేసి డబ్బులు స్పెండ్ చేసి అని చాలా భయపడుతున్నారు డాక్టర్ గారు వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఏఐ విల్ నెవర్ రిప్లేస్ ఎనీథింగ్ ఇట్ విల్ యడ్ ఇట్ విల్ కాంప్లిమెంట్ సప్లిమెంట్ ఇందాక చెప్పినట్టుగా నేనుఏఐ విల్ బి ఏ కోపైలట్ నాట్ ఏ పైలట్ నెవర్ ఏ పైలట్కా హ్యూమన్ ఇంటెలిజెన్స్
(19:31) మనకి డిఫరెన్షియల్ ఉంటుంది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ బ్రెయిన్లో ఇది ఎంత చూసినా వాట్ ఈస్ ఏఐ ఒక 100 రికార్డ్స్ గన పదులు ఒక బిలియన్ రెకార్డ్స్ దాని చేతిలో ఉన్నాయి. మీరు క్వశ్చన్ అడం కాాన అన్ని టకటకడగ అన్ని వేసుకొని ఇది ఒక సొల్యూషన్ మన మీద అంటే వాళ్ళ లక్ష బ్రైన్స్ కలిపితే కదా డాక్టర్ గారు అది మన మీద పడేస్తుంది ఇది దాన్ని ఈ పేషెంట్ సైకలాజికల్ ప్రొఫైల్ తెలియదు దానికి ఎమోషనల్ ప్రొఫైల్ తెలియదు దానికి స్పిరిచువల్ ప్రొఫైల్ తెలియదు దానికి ఇవతే ఉన్నవి పేపర్ లో ఉన్న అటు ఇటు ఇటు చేసి అనలైజ్ చేసి ఒకటి పడేస్తుంది ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ పేషెంట్
(20:09) ఆల్రెడీ చేయలేకపోవచ్చు ఓకే ఓకే ఇంకో రకంగా ఇవ్వాలి మనం సో ఇవన్నీ ఇట్ విల్ రిమైన్ యస్ ఏ కోపైలట్ సో మీరు మనం భయపడే అవసరం లేదు దానికోసం దాన్ని ఎలా ఇప్పుడు టేమింగ్ ఏ టైగర్ లాగా దాన్ని ఎలా ఇలా అనుకొని ఎలా దాన్ని వాడుకోవడం మనం నేర్చుకోవాలి అది ఒకరోజు మనల్ని డామినేట్ చేసి వేరేలాగా అవ్వదండి అంటే ఎలన్ మస్క్ వాళ్ళు భయపడుతున్నారండి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది అది కొన్ని చోట్ల అది ఒరిజినల్ తన ఇంటెలిజెన్స్ కూడా ఒకోసారి వాడుతుంది అని చెప్పి భయపడుతున్నారండి అది మనం చేసుకునేది సైఫై మూవీ లాగా అవుతుంది అవ్వదు అది అంటే తనకుఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని
(20:45) తను కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాకుండా బ్యాక్ సైడ్ కూడా చేస్తుందని చెప్పి ఆ బ్యాక్ సైడ్ అనే అందరికీ అనుమానాలు ఉన్నాయి భయాలు కూడా ఉన్నాయి అవునండి దానికి ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్ విల్ ఓవర్రైడ్ ఇది మన బ్రెయిన్స్ స్మాల్ కాదు అంటే ఒక రోబో ప్రేమించడం మొదలుపెట్టి ఇచ్చేసిందని భయపడ్డారండి అంటే దానికి హ్యూమన్ ఎమోషన్ కూడా అది అది రాలేదండి ఏఐ వల్ల కొత్తగా ఎక్కడో విన్నాను నేను లాస్ట్ వీక్ ఈ టీవీలో మనం ఒక సీన్ చూస్తున్నాం అనుకోండి డాన్స్ స్క్రీన్ చూస్తుంటే అందులో ఉన్నవి ఏ మల్లిపూలు పెట్టాడు అనుకోండి మల్లిపూలు ఫ్రాగ్రెన్స్ వచ్చేట్టుగా చేస్తున్నాడు
(21:22) అవునండి ఇవన్నీ వస్తాయి బట్ రిసెప్షన్ ఇది ఉండదు దానికి డిస్క్రిమినేషన్ పవర్ లేదు ఇంకా అవునండి థియేటర్ లో ఇప్పుడు వచ్చినయండి మనం ఫ్లైట్ వెళ్తుంటే మన కుర్చి ఊగుతుంది ఇలాగ ఇలా ఇలా ఊగుతుంది అన్నమాట మనం ఉన్న కుర్చి వర్షం వచ్చింది అనుకోండి ఇలా మన మీద పడుతది చిన్న ఇవన్నీ ఉన్నాయి ఏవన్న దాని గురించి భయపడి ప్రయోజనం లేదు భయపడక్కర్లేదు చదువుకోవచ్చు రిమెంబర్ మై వర్డ్ ఇట్ విల్ బి కో పైలట్ ఆల్వేస్ ఆల్వేస్ పైలట్ గా ప్రమోషన్ే రాదు అంటారు ప్రమోషన్ మనం చేస్తే అవుతుంది కానీ మనం చేయం మనం చేస్తే అవ్వద్దండి చేస్తే అవ్వదు అది కూడా అవ్వదు అవ్వదు
(21:58) ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నాను నన్ను మీరు చూస్తున్నారంటే ఎన్ని రకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయో కనులో కన్ను నుంచి బ్రెయిన్ కి సిగ్నల్ అండి అక్కడి నుంచి నువ్వు చూడు అని ఆ రెటినా మీద ఫ్లాష్ పడుతుంది ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి హ్యూమన్ డివైన్ ఇంటెలిజెన్స్ ఇది విచ్ విల్ నెవర్ రిప్లేస్ దట్ ఓకే డాక్టర్ గారు కీమోథెరపీలో ఇదివరకు చేసినప్పుడు జుట్టుడిపోవడం ఇవన్నీ మంచి ఈ కణాలను కూడా అయి కాల్చడం జరిగినయి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ లో అది ఓన్లీ ఆ క్యాన్సర్ కణాన్ని గుర్తించే దాన్ని చంపుతుంది అంటున్నారు అది కిమ్మోలో
(22:33) లేటెస్ట్ గా వచ్చిన బాగా రియాక్షన్లు ఎలా కంట్రోల్ చేయాలో బాగా తెలుసు మనకి పూర్వం 15 ఏళ్ళు 20 ఏళ్ళ కన్నా ముందు అండ్ అవే కాకుండా కొత్త డ్రగ్స్ డెవలప్మెంట్ లో కూడా ఈ రియాక్షన్లు ఏవైనా ఎలా ఇవ్వాలి ప్రివెంటివ్ గా ముందు మెడిసిన్స్ కూడా ఇస్తాం రాకుండా కొన్నింటికి సో అడ్వాన్సెస్ చాలా బాగా వచ్చినాయి ట్రీట్మెంట్లు రకరక అద్భుతాలు మిరకల్ అండ్ ఇన్నోవేషన్స్ అందులో ఈ క్యాన్సర్ లోపల dఎన్ఏ సెల్ కి ఒక సెల్ ఉందనుకోండి ఎలిమెంటరీ మన బిఎస్స లోన బిఏ లోన చదువుకుంటారు అందరు స్కూల్లో కూడా ఒక నార్మల్ సెల్ ఉంటే ఆ సెల్ కి సెంటర్లో dఎన్ఏ అని ఉంటుంది న్యూక్లియస్ దాని
(23:16) చుట్టూ మెంబ్రేన్ ఉంటుంది ఇస్ కాల్డ్ పెరిఫరీ ఇప్పుడు బైసికల్ ఎగ్జాంపుల్ తీసుకోండి సైకిల్ బైసికల్ ఉంది దానికి పెరిఫరీలో రిమ్ ఉంది సెంటర్లో హబ్ ఉంది ఈ స్పోక్స్ ఉన్నాయి వైర్లు స్పోక్స్ అది క్లాసికల్ ఎగజాంపుల్ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు ఎన్నాళ్ళు ఏమనుకున్నా అంటే ఆ సెంటర్లో హబ్ మల్టిప్లై అవుతుంది క్యాన్సర్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది లంగ్ కేతుంది లివర్ కి ఏడుతుంది అది చాలా సంవత్సరాలు ఇది దీనికి స్టిములస్ ఏమఇస్తుంది ఎందుకు వస్తుంది దానింతట అదే పెరుగుతుందా ఏమన్నా సిగ్నల్ వచ్చి పెరుగుతుందా అది అర్థం చేసుకొని కొంత కాలం పట్టిందిమాట ఇప్పుడు చాలా బాగా అర్థం
(23:54) చేసుకున్నాం ఏమిటంటే దీనికి సిగ్నల్ పెరుగు పెరుగు పెరుగు వెళ్లి లంగ్ కి వెళ్ళు లివర్ కి వెళ్ళు బ్రెయిన్ కి వెళ్ళని సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందంటే రిమ్ నుంచి వస్తుంది. ఓకే ఈ స్పోక్స్ ద్వారా ఒక సిగ్నల్ మెంబ్రేన్ నుంచి పెరిఫరన్ మెంబ్రేన్ నుంచి వచ్చి లోపల న్యూక్లియస్ కి కొడుతుంది ఒక సిగ్నల్ ఏం చెప్తుంది నువ్వు లివర్ కి వెళ్ళు అని చెప్తుంది సెల్ని ఇంకో సిగ్నల్ ఏం చెప్తుంది బ్రెయిన్ కి వెళ్ళమని చెప్తుంది ఇలా మల్టిపుల్ సిగ్నల్స్ మల్టిపుల్ బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి సెల్ కి ఓకే అందుకని ట్యూమర్ పెరగటం అది ఇంకో జోడికి
(24:26) పోవటం మైగ్రేషన్ అవ్వటం మెటాసిస్ అవ్వటం అది ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆపలే డాక్టర్ గారు ఇప్పుడు దానికి ఏం కనుక్కున్నామ అంటే ఈ సిగ్నల్ ని టార్గెట్ అంట టార్గెట్ ఉంది డిఫరెంట్ టార్గెట్స్ ఉన్నాయి చుట్టు రిమ్ కి ఒొక్క టార్గెట్ ఒక బ్యాడ్ సిగ్నల్ ఇస్తుంది. సో దానికి ఏం కనుక్కున్నాం అంటే ఇది 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిపోయింది ఆ పర్టికులర్ సిగ్నల్ ఎలా ఆపాలని టార్గెటెడ్ డ్రగ్ కనుక్కున్నాం.
(24:51) ఇది టార్గెటెడ్ డ్రగ్ వాడితే ఆ సిగ్నల్ ఆగిపోతే క్యాన్సర్ ఇంకేం చేయలేదు అది ఉన్నా కూడా అలాంటి డ్రగ్స్ చాలా కనుక్కున్నా ఒక్క సిగ్నల్ టర్న్ ఆఫ్ చేయటం ఓకే ఓకే ఈచ్ సిగ్నల్ ఈచ్ టార్గెట్ దీస్ ఆర్ కాల్డ్ డిజైనర్ డ్రగ్స్ ఆర్ టార్గెటెడ్ డ్రగ్స్ ఎందుకు డిజైనర్ అంటే డిజైన్ మెయిన్లీ టు స్పెసిఫిక్ టార్గెట్ అది అయింది అది సో దాంతో చాలా మటుకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి చాలా క్యాన్సర్లకి ఇప్పుడు లుకింగ్ మయా ఉండింది లుకీమియాకు ఇలాగే టార్గెట్ ది ఒక డ్రగ్ కనుక్కుంటే ఓరల్ పిల్ చాలా మటుకు క్లియర్ అయిపోయినాయి లుకీమియా క్రానిక్ సిఎంఎల్
(25:28) అని ఉండి క్యూర్ అయిపోయింది అలాంటి డ్రగ్స్ కూడా లంగ్ క్యాన్సర్ కి ఉన్నాయి అన్ని క్యాన్సర్కి టార్గెట్లు కనుక్కున్నాం ఓకే అండి సో అది ఒక ఈరా ఆఫ్ టార్గెటెడ్ డిజైనర్ డ్రగ్స్ అటాక్ అవ్వడానికి ముందే ఆపుతారండి క్యాన్సర్ వచ్చింది ఓకే వచ్చి ఇంకా దాన్ని ఏం చేయకుండా అరెస్ట్ స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం ఇది కూడా వెళ్లి లేచిపోతుంది క్యాన్సర్ గణం కూడా కంట్రోల్ అయిపోతుంది ఓకే ఓకే అండి అంటే ఇప్పుడు మనకి స్లీపింగ్ సెల్స్ అంటారు అలాగ బాడీలో క్యాన్సర్ కండలు స్లీపింగ్ స్లీపింగ్ సెల్స్ లో ఉన్నవి ఈ టార్గెట్ డ్రగ్ పనిచేసి దాన్ని ఆపేస్తుంది
(25:58) ఓకే ఓకే ఇప్పుడు ఆ స్లీపింగ్ సెల్స్ ని మనం గుర్తుపెట్టి తీసేయచ్చు అది కూడా చేయొచ్చు ఈ పిల్ పిల్ ఇస్ బెటర్ దాన్ సర్జరీ ఓహోహో సో ఇలాంటివి చాలా మటుకు వచ్చినాయి. ఓకే తర్వాత ఉన్న కొన్ని క్యాన్సర్లకి అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. క్యాన్సర్ క్యూర్ రేట్లు ఈ టార్గెటెడ్ డ్రగ్ గుర్తుపెట్టుకోండి రిమ్ సైకిల్ సైకిల్ సైకిల్ సైకిల్ సైకిల్ సైన్ సరే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క సిగ్నల్ మీద పనిచేస్తుంది.
(26:27) ఓహోహో మరి అన్ని సిగ్నల్ మీద పని చేయాలంటే ఏమిటి అంటే అది కూడా కనుక్కున్నాం ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ అట్ ది సేమ్ టైం వర్క్స్ ఆన్ ఆల్ ది సిగ్నల్స్ ఓకే ఓకే సూపర్ ఇమ్యూనోథెరపీ ఇస్ ఏ గేమ్ చేంజర్ ఇన్ క్న్సర్ ట్రీట్మెంట్ అద్భుతాలు క్రియేట్ చేసింది అది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కొత్త కొత్త కొత్త ఇమ్యూనో థెరపీ డ్రగ్స్ కనుక్కుంటున్నాం అది చాలా మందిని క్యూర్ చేస్తుంది అమెరికాలో ప్రెసిడెంట్ వినే ఉంటారు కార్ట జిమ్మీ కార్టర్ అని ఆయన ఆయనకి క్యాన్సర్ వచ్చింది మల్టిపుల్ సైట్లకి వెళ్ళిపోయింది అది ఆల్రెడీ పెడితే ఇమ్యూనో థెరపీ మీద పెట్టాం ఆయన 18 ఇయర్స్
(27:04) బతికాడు మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. సూపర్ క్యాన్సర్ అంతా క్లీన్ అయిపోయింది మీరు ట్రీట్ చేశారు కదా ఓకే ఈ మధ్యన 105 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయన పోయారు క్యాన్సర్ వాళ్ళు పోవాలే ఓల్డ్ ఏజ్ వాళ్ళు పోయారు ఓకే ఆయన ట్రీట్ చేశారు ఆ ఇటువంటి ట్రీట్మెంట్ చాలా మందికి ఇచ్చాను ఇండియాలో కొంతమంది పేర్లు చెప్పగలను కొంతమంది నీలం సంజీవ రెడ్డి పేషెంట్ చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చాను అమెరికాలో 18 ఇయర్స్ పైన బతికారు అవునండి క్యాన్సర్ వల్ల పోలేదు ఆయన ఓకే ఇప్పుడు మీరు కూడా ట్రీట్ చేశారు కదా అట్టండివి నేను ఓపెన్ గా మీడియాలో చెప్పను బట్ ఇటువంటి ట్రీట్మెంట్ చాలా మందికి
(27:42) ఇచ్చాను ఇండియాలో కొంతమంది పేర్లు చెప్పగలను కొంతమంది నీలం సంజీవ రెడ్డి పేషెంట్ చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చా అమెరికాలో నేను 18 ఇయర్స్ పైన బతికారు అవునండి క్యాన్సర్ వాళ్ళు పోలేదు ఆయన ఓకే అలాగే యాష్ చోప్రా వైఫ్ ఫ్యామిలీ చోప్ర అందరూ నా మావాళ్ళ కాదన్నారు ఇంగ్లాండ్ వాళ్ళు అందరూ అంటే నా దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఇచ్చాను.
(28:06) ఆవిడ కూడా 20 ఇయర్స్ పైన బ్రతికింది ఈ మధ్యన నిమోనియా వల్ల పోయారు ఆవిడ ఓకే సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ మెడికల్ రిపోర్ట్ చూడగానే క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిందని ఆ పేషెంట్ చెప్తే అదిఒక ప్రిస్క్రిప్షన్ లా కాకుండా అదిఒక సెంటెన్స్ అంటే ఉరి శిక్ష పడినట్టు ఫీల్ అవుతారు ఇప్పుడు లేనోళ్ళు పేదలు ఉన్నారు అనుకోండి సార్ ఈ డిటెక్ట్ అయింది అనుకోండి ఇందులో క్యాన్సర్ ఉందని డిటెక్ట్ అయితే మనకు ఉరి శిక్ష పడినంత బాధపడుతుంటారు వాళ్ళు ఇమ్మీడియట్ గా రియాక్షన్ వచ్చేస్తది కదా అంటే మన డేట్ ఫిక్స్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తది.
(28:36) సో వాళ్ళకి డైరెక్ట్ గా పేషెంట్ కి నీకు క్యాన్సర్ ఉంది అది అని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు చెప్పాలనుకున్నప్పుడు మీరు అన్ని నాలెడ్జ్ ఉపయోగించాలి మీ స్మార్ట్నెస్ కామన్ సెన్స్ ఎంపతీ సింపతీ అన్ని ఉపయోగించాలి. వాళ్ళ ప్లేస్ లో మీరు పెట్టుకోవాలి. నేను ఎవరనా చెప్తుంటే ఎలా రియాక్ట్ అప్పుడు ఏమిటంటే మీరు అంతా స్టడీ చేయండి కేస చేసి అన్నా నీకు ప్రాబ్లం ఉంది బట్ నాకు తెలుసు ఎలా క్యూర్ చేయాలో ఆ క్యూర్ అనే వర్డ్ వాళ్ళకి వింటే చాలు కొన్ని కొన్ని క్యాన్సర్లు నిజంగానే క్యూరబుల్ రియల్ రియల్ స్టోరీస్ అది వింటే వాళ్ళ ఇంటికి హైగా వెళ్తారు.
(29:17) అది డాక్టర్ యొక్క నాలెడ్జ్ మీద వాడి నాచురల్ మైండ్సెట్ మీద చాలా మీద ఆధారపడుతుంది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో వచ్చారు ఇదే కేసు వాళ్ళకి ఎలా చెప్తారు అంటే వాళ్ళు డాక్టర్లు ఇవన్నీ హోప్ఫుల్లీ మీడియా విన్నవాళ్ళు కొంతమంది జూనియర్ డాక్టర్ నేర్చుకోవాలి. అడ్వాన్స్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి అమ్మ నీకు కొంచెం ఉంది నేను కరెంట్ టెక్నాలజీ అంతా వాడి నీది కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తాను.
(29:48) గట్టిగా ప్రయత్నిస్తాను నేను ప్రయత్నం గనుక కొంచెం అటు ఇటు అయితే నీతో నేను ఎప్పటికే ఉంటాను ఐ విల్ బి విత్ యు ఆల్ ది టైం అనే రకమైన ధైర్యము హోప్ ఇవ్వాలి డాక్టర్ రెస్పాన్స్ హోప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అవునండి క్యాన్సర్ అనే ఒక కాస్ట్లీ కీమోథెరపీ అయినా ఇంకోటైనా ఇంకోటైనా చాలా కాస్ట్ కూడా ఉంటది ప్లస్ అది కంటిన్యూస్ గా చేస్తానే ఉండాలి సో మీరు చెప్పినట్టు వాళ్ళకి మెంటల్ గా ధైర్యం ఇవ్వగలిగితే లక్కీగా ఇప్పుడు కాస్ట్లీ అయినా కూడా మన ఆరోగ్యశ్రీ చాలా మట కవర్ చేస్తుంది పూరమాది్రి కాదు కండిషన్ ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ గా మంచి సపోర్ట్ ఇస్తుంది
(30:25) క్యాన్సర్ కి ఆరోగ్యశ్రీ ఉందండి ఆ అనే క్యాన్సర్ ఈస్ కవర్డ్ బై ఆరోగ్యశ్రీ ఇప్పుడే నేను చేసేది ఏమిటంటే అడ్వైజర్ కింద ఆ ఎక్స్పాండ్ చేస్తున్నాను ఇండికేషన్స్ బోన్ మరో ట్రాన్స్ప్లాంట్ ఇమ్యూనోథెరపీ వీటి అన్నింటికీ కూడా ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్స్క్లూజన్లు తగ్గించి ఇంక్లూజన్లు పెంచండి.
(30:48) అంటే అమెరికా అక్కడ అంతా ఫ్రీ కదా డాక్టర్ గారు చాలా మటుకు ఫ్రీ బట్ మాకు గవర్నమెంట్ మెడికేర్ అని ఉంది ఇలాగే ఆరోగ్య శ్రీమది మెడికేర్ లో అందరూ కవర్ అవుతారు అవునండి ఇక్కడ కూడా వస్తే అలా ఎప్పుడు గవర్నమెంట్ చేస్తుంది చేస్తుంది ఇప్పుడు ఉంది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కోటి రూపాయల వరకు గవర్నమెంట్ ఉద్యోగులకి ఈ మధ్యన ఇన్సూరెన్స్ కవర్ చేస్ బాగా బాగా సపోర్ట్ ఉంది బాగా దాని గురించి ప్రజలు బాధ పట్టలేదు పడక్కర్లేదు అవునండి ఆరోగ్యశ్రీ అంటే ఎవరీ హాస్పిటల్ విల్ యాక్సెప్ట్ అవునండి ఆధ్యాత్మిక సైడ్ కూడా మీరు బాబాగారి భక్తులని విన్నాను మీరు
(31:21) అమెరికాలో రెండు గుళ్ళు కూడా కట్టించారని మంచి బ్యాక్గ్రౌండ్ చెక్ప్ చేసినట్టున్నారు నాకు అంటే మీరు ఇంత బిజీగా ఉండి కూడా మీ ఆధ్యాత్మిక సైడ్ రెండు గుళ్ళు కట్టించారంటే అది మామూలు విషయం కాదు కదా సార్ దాని గురించి చెప్పండి సార్ ఆధ్యాత్మిక గురించి కూడా ఆ ఆధ్యాత్మిక అంటే నేను యూజువల్ గా మెడిసిన్ ఆధ్యాత్మికం కలుపుతాను అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే డాక్టర్లు మెడిసిన్ స్టాప్ స్పిరిచువాలిటీ డెమినిటీస్ స్టార్ట్స్ మనం వ కెన్ గో ఓన్లీ టు సో మీరే ప్రత్యక్ష దేవుళ్ళు కదండి మాకు ఏదైనా ప్రాబ్లం్ వస్తే మీరే దేవుళ్ళు కదా మీరు ఆ
(31:55) ట్రీట్మెంట్ చేయకపోతే మేము చచ్చిపోతాం కదా సో స్పిరిచువాలిటీ ఈవెన్ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్పిరిచువల్ గా ఉన్నవాడు వాడి థింకింగ్ క్లియర్ గా ఉంటుంది వాడి ప్రిసిషన్ చాలా హైగా ఉంటుంది. వాడికి సింపతీ ఎంపతీ ఎక్కువ ఉంటాయి మామూలు వాళ్ళకన్నా సో లక్కీగా మన సంస్కృతి ఇండియాలో అది బిల్ట్ ఇన్ మనకి మీరు వేరే తెచ్చుకోక్కల అక్కడి నుంచి అవి కొంచెం మనం బయటికి తీసుకురావాలి లోపల ఒ పేషెంట్ వస్తే వాడి ఫ్యామిలీతో మాట్లాడి టైం లేదు అనకుండా ఇవన్నీ బిల్ట్ ఇన్ మనకు ఉంటాయి.
(32:28) మొత్తం బాడీ అటానమీ అంతా తెలుసు కదా హెయిర్ టు నెయిల్ వరకు ఇందులో అంటే ఒరిజినల్ గా డాక్టర్స్ సర్జన్స్ వీళ్ళంతా స్పిరిచువల్ సైడ్ అంతగా నమ్మరేమో అని నా డౌట్ నమ్మరో లేకపోతే చెప్పరు ఏ రెండింట్లో ఏదో ఉంటుంది కొంతమంది నమ్మాలి అది నమ్మక తప్పదు నమ్మక తప్పదు మన ఆ మన చేతిలో ఉన్నది కొంతమాట నమ్మాలి అమెరికన్ డాక్టర్లు నా ఫ్రెండ్స్ ఉన్నారు.
(32:54) వాళ్ళు మొట్టమొదట ఎర్లీ ఏజ్ ఎర్లీ అంటే ప్రాక్టీస్ అప్పుడు బిగినింగ్ లో నేనే మార్చ అనుకునే ఉన్నవాళ్ళు కూడా మారిపోతారు కొంతకాలానికి ఎందుకంటే కొన్ని డెడ్ ఎండ్స్ వస్తాయి అవును అప్పుడు ఇదేంటి ఇది అంతా బాగానే ఇచ్చానంటే అబ్బోయ్ నీ చేతిలో నువ్వు సరిగ్గా నీ ప్రాసెస్ కొంచెం స్క్రూ అప్ అయింది బ్రెయిన్ లో ట్రీట్మెంట్ అప్పుడు సో కాన్సంట్రేట్ డు మెడిటేషన్ డు యోగా డు సంథింగ్ స్పిరిచువల్ యువర్ క్లారిటీ విల్ బి క్లియర్ పర్ఫెక్ట్ మీరు అలా పర్సనల్ గా మీరు మాక్సిమం ఎఫర్ట్ పెట్టి కూడా మీ చేతిలో లేకుండా ఆయన కేసులు ఏమన్నా మీరు మిమ్మల్ని బాధ పెట్టిన కేసులు
(33:28) ఉన్నాయండి బాధ పెట్టిన కేసులు ఉంటాయండి ఎందుకంటే కాన్సర్ అనేది రకరకాల స్టేజీలో వస్తారు వాళ్ళు పాపం సో ఇప్పుడు నా పేరు ఏమిటంటే అమెరికాలో కాంప్లికేటెడ్ కేసులు తీసుకుంటాడని అది ఒక నేను చాలెంజింగ్ గా తీసుకుంటా ఛాలెంజింగ్ గా తీసుకుంటా ఛాలెంజింగ్ గా తీసుకున్నవి గ్యారెంటీగా నేను క్యూర్ చేసినవి ఉన్నాయి చాలా మంది ఉన్నారు పేషెంట్స్ ఇప్పుడు యష్ అప్రాజ్ ఒకటే ఎగ్జాంపుల్ ఆ నా దగ్గరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి బ్రెయిన్ కి వెళ్ళింది అది బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెయిన్ వెళ్ళింది ఇంతవరకు ఆరు నెలల కన్నా బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. లండన్ వెళ్ళింది ఇక్కడి నుంచి
(34:04) ఇండియా బాంబే నుంచి వాళ్ళు కొంచెం వెనక్కా ఉన్నారు వాళ్ళు అప్పట్లో ట్రీట్మెంట్ లో వాళ్ళు ఛాలెంజింగ్ ట్రీట్మెంట్ తీసుకోరు ఏమనా బుక్ లో ఉన్నదే తీసుకోరు ఫాలో చేస్ ఎక్కువ రిస్క్ చేయరండి ఫారనర్స్ ఆ సో అక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళమన్నారు. అమెరికా వెళ్తున్నాం అంటే ఆయనకి తక్కువ ఏముంది యషోప్రోకి వచ్చాడు. సో ప్రతివాడు బాబు ఆయన దగ్గరికి వెళ్ళండి స్లోన్ కేటింగ్ లో ఉన్న డాక్టర్ నోరు దగ్గరికి వెళ్ళండి.
(34:31) సో వెళ్ళాడు నేను ట్రీట్ చేశను చక్కగా వీల్ చైర్ లో వచ్చిన ఆవిడ ట్రీట్మెంట్ అయిన తర్వాత నడుచుకుని బయటికి వెళ్ళింది సో హి వాస్ వెరీ హ్యాపీ అక్కడ తర్వాత ఇప్పుడు 20 ఇయర్స్ దాకా ఉండి ఈ మధ్యన పోయింది. ఎవరో ఒకళళలో నాచురల్ కాజెస్ వల్ల నిమోనియా తప్ప పోయింది సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి నాకు కేసులు బాధ పెట్టిన కేస అంటే చివరికి ఆ రావటం రావటం నా దగ్గరికి అడ్వాన్స్ స్టేజ్లో మరీ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు ఇంకేం చేయలేను పరిస్థితి ఉంటుంది అట్లాంటివి ఉంటాయి ప్రతి ప్రాక్టీస్ లోనే ఉంటాయి అట్లాంటివి అంటే మిమ్మల్ని పర్సనల్ గా ఇబ్బంది పెడుతుంది అడిగి
(35:05) ఇబ్బంది అంటే నువ్వు మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి నువ్వు చేయగలిగింది చేసావా లేదా కరెంట్ టెక్నాలజీ వాడి కరెంట్ మెథడ్స్ వాడి ఎక్కడ కాంప్రమైస్ లేకుండా చేశవా లేదా అది నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి మనకి ఎవరికి వాళ్ళకి మీరు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నారు కాబట్టి చాలా ఫాస్ట్ గా ఇట్లో నుంచి బయటికి వచ్చే వెళ్తారేమో ఆ బయట గ్యారెంటీగా వస్తుంది మనకు అవకాశం ఉంటుంది తర్వాత మార్గం రోడ్ మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది.
(35:28) ఇవన్నీ అందుకనే నేను రెండు కంబైన్ చేయటం నాకు చాలా నాచురల్ అంటే ఎలా ఎక్స్ప్లైన్ చేయండి ఎక్స్ప్లైన్ మీరు రోజు పొద్దున ప్రార్థన చేసుకుంటారు పూజ చేసుకుంటారు ధనం పెడతారు గుడికి వెడతారు ఇవ ఇవన్నీ క్లారిటీ ఆఫ్ మైండ్ రకరక డిస్ట్రాక్షన్ లేకుండా వెన్ యుఆర్ థింకింగ్ అబౌట్ ఏ పేషంట్ అండ్ దర్ ట్రీట్మెంట్ యనడ్ టు గెట్ ది కరెక్ట్ పిక్చర్ కరెక్ట్ పిక్చర్ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కేస్ క్లారిటీ రివ్యూ చేయంగానే మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఫిలిమ లో మనకి ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి ఏది మిస్ అయ్యారు అవతల వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఎక్కడ ఎందుకు మిస్ అయ్యారు ఇవన్నీ కరెక్ట్
(36:04) చేసుకుంటూ పోతాను వేరే ఇంకా గుడిలో ఏమనా కడదాం అనుకుంటున్నారా అమెరికాలో ఇంకో గుడి కడదాం అనే ఐడియా ఏమనా ఉందా ఆ ఇంకా గుడి చక్కగా చక్కగా నడుస్తున్నాయి చక్కగా చాలా అద్భుతంగా నడుస్తున్నాయి సో అది మీకు మోర్ సాటిస్ఫాక్షన్ కలిగించి ఉండొచ్చు మీకు ఆ గ్యారెంటీ అందులో అనుమానం లేదు ఎందుకంటే ఎంతో మంది వచ్చి మనశాంతి పొంద మనశశాంతి ఫిజికల్ ఎలిమెంట్స్ కి డాక్టర్లు ఉన్నారు తీసేందుకు స్పిరిచువల్ కి తర్వాత మనసు మెంటల్ పీస్ ట్రాంక్విలిటీ హోప్ ఇవన్నీ ఉండేది తప్పదు అందరూ వెళ్ళాల్సిందే ఇక్కడ వెళ్ళేట్టుగానే మీరు ఇంత యాక్టివ్ గా ఇంకా ఇప్పుడు
(36:41) విజయవాడ వెళ్తున్నారు మొన్న భద్రాచలం లెవెల్లో వచ్చారు ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోగ్రాంలో పాడుకుంటున్నారు ఇంత హుషారుగా ఉన్నారు. మీ డైట్ ఏంటి మీరు ఏం చేస్తారు ఇంత హుషారుగా ఉండడానికి రీజన్ ఏంటి? హుషారుగా ఉంటున్నా అంటే పాషన్ ఉండాలి పాషన్ అండ్ కంపాషన్ సక్సెస్ కూడా ఉండాలి సార్ పాషన్ అండ్ కంపాషన్ హస్ టు గో టుగెదర్ పాషన్ ఏంటివ హవ టు డు సంథింగ్హెల్ప్ బి హెల్ప్ఫుల్ ఆల్ ది టైం సెల్ఫ్ చూసుకో మాకు అది ఉన్నవాడికి టైర్డ్నెస్ ఉండదు కంపాషన్ ఉండాలి అరే ఈనో పాపం వాడు బాధపడుతున్నాడే ఏ రకంగా వాడిని హెల్ప్ చేయగలం అని కంపాషన్ ఉండాలి ఈ రెండు ఉండి మూడోది మీరే చెప్పారు
(37:19) స్పిరిచువాలిటీ యాడ్ చేసామ అంటే మీకు డబ్బున టైర్డ్నెస్ రాదు మైండ్ ఆల్వేస్ క్లియర్ గా ఉంటుంది. రోడ్ మ్యాప్ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది మీకు ఏం చేయాలని తర్వాత పాజిటివ్ థింకింగ్ ఆ నెగిటివ్ పెసిమిస్ట్ వాళ్ళ దగ్గరికి దూరంగా పారిపోండి అందరూ ఎందుకంటే వాళ్ళ వల్ల ఉపయోగం లేదు మనకి మిమ్మల్ని కిందకి లాగడం తప్ప సో హావ్ ది కంపెనీ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ స్మైలింగ్ ఆప్టిమిస్టిక్ అండ్ ఇన్స్పైరింగ్ ఆ కంపెనీ మీరు తీసుకున్న డైట్ కూడా ఉపయోగపడుతుంది కదా డాక్టర్ గారు అండ్ డైట్ ఇస్ సెకండరీ థింగ్ ముందు మైండ్సెట్ ఇస్ ఇంపార్టెంట్ మీరు మీరు మామూలుగా ఏం తీసుకుంటారు
(37:58) నేను వెజిటేరియన్ అండి కంప్లీట్ వెజిటేరియన్ అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారా అన్ని సంపాళ తీసుకుంటాను ఫైనల్ గా ఈ క్యాన్సర్ వస్తే దీని వల్ల చనిపోతాం అనే బాధ లేకుండా వాళ్ళకి ధైర్యంగా ఒక మాట చెప్పండి. ఇప్పుడు క్యాన్సర్ అంటే అది డెత్ సెంటెన్స్ కాదు మీరు ప్రజలు చేయాల్సింది ఏమిటంటే ఏమన్నా అబ్నార్మాలిటీ ఉండి సరిగ్గా తగ్గట్టుగా పోతే డాక్టర్ కి చూపించుకోండి ఒకవేళ ఏమన్నా పొరపాటున ఏమన్నా క్యాన్సర్ లాంటివి ఉంటే ఈజీగా ట్రీట్ చేయొచ్చు ఎర్లీగా పట్టుకుంటే సింపుల్ గా చిన్న ఖర్చుతో చేయొచ్చు క్యూర్ రేట్ ఈస్ 99% అది మెసేజ్ సో మీ బాడీలో ఎటువంటి చేంజ్లు నాట్
(38:34) రిజల్వింగ్ వెంటనే వెళ్లి చూపించుకోండి. ఫ్యూచర్ లో ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నా క్యూర్ చేసి మందు వచ్చేస్తుంటారా త్వరలోనే ఈఏ క్యాన్సర్ కి మందు వస్తుందండి వస్తుంది ఫ్యూచర్ దాకా వెళ్ళక్కలేదు ఇప్పుడే మనకి ఎర్లీ క్యాన్ స్టేజ్ వన్ అండ్ స్టేజ్ ఆర్ క్యూరబుల్ మీరు చెప్పారు కదా ఇమూన్ ఇమ్యూనోథెరపీతో స్టేజ్ త్రీ అండ్ ఫోర్ ఆర్ ఆల్సో మోస్ట్లీ ఎక్స్టెండ్ చేస్తున్నాం 15 ఇయర్స్ 20 ఇయర్స్ సర్వైవల్ దాంతో సో అదొక గేమ్ చేంజర్ అని అవునండి ఇమ్యూనోథెరపీ ఇమనోథెరపీ మనకు ఉన్నాయి ఇక్కడ డ్రగ్స్ ఆ అది కొంచం కొంచం ఖరీదుగా ఉన్నాయి మన ఫార్మసిస్టిక్ వాళ్ళు ఇక్కడే
(39:08) ప్రొడ్యూస్ చేస్తే ఆ ఖరీదులు కూడా తగ్గుతాయి. అది కూడా నేను గవర్నమెంట్ ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ జరుగుతుంది అక్కడ విశాఖపట్నంలో మొదలుపెట్టాం మనం ఇంబినో థెరపీ యాడ్ చేయడం ఓకే ఫ్రీగా ఓ సూపర్ అండి ఇప్పుడు మన పద్మభూషణకి వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కలిసారు కదా ఆ ఏం మాట్లాడారు సెంట్రల్కి కూడా మీ సేవలు విస్తరించమని అడిగారా ఆయన వెరీ స్మార్ట్ మన్ అండి వి ఆర్ లక్కీ టు హవ్ సచ్ ఏ విజనరీ అండ్ మనకి ప్రపంచంలో ఎటువంటి ఎప్పుడూ లేని గౌరవాన్ని పట్టుకొచ్చాడు ఆయన అవునండి ఇండియన్ అంటే ఇండియన్ డాక్టర్స్ అంటే కూడా
(39:43) సో ఆయనకి ఏం కావాలో మన దగ్గర నుంచి ఎలా మనని ఇండియాకే ఉపయోగించుకోవాలో ఆయనకి తెలుసు అది వచ్చి నాకు పర్సనల్గా కంగ్రాాచులేట్ చేశడు. నా పేరు చెప్పి ఇంత మంచిగా నా పేరు గుర్తుపెట్టుకున్నాడు ఆయన ఫ్యూచర్ లో మీరు ఇండియాకే సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత టైం స్పే ఇచ్చినందుకు వన్స్ మూర్ ధన్యవాదాలు థాంక్యూ అండి థాంక్యూ

No comments:

Post a Comment