Friday, July 10, 2026

అమ్మాయిలు జాగ్రత్త 😮 బి కేర్ ఫుల్ 👏

అమ్మాయిలు జాగ్రత్త 😮 బి కేర్ ఫుల్ 👏

Author Name:Vasavi world

Youtube Channel Url:https://www.youtube.com/@vasavi153

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ugFcdlh6k0U



Transcript:
(00:01) హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే క్లియర్ గా చూడండి ఒక మదర్ బాబుని త్రీ ఇయర్స్ బాబుని తీసుకొని వెళ్తుంది. ఆమె స్కూల్ నుంచి బాబుని ఇంటికి తీసుకెళ్తుంది. ఆ టైంలో ఈ కార్లో నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆమెను కిడ్నాప్ చేయడానికి ఆమెతో ఏదో మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఆమెకు అడ్రస్ అడుగుతున్నట్టు చుట్టుముట్టు చూస్తూ అక్కడ ఎవరు పబ్లిక్ లేకుండా అబ్సర్వ్ చేసుకుంటూ ఆమెను మబ్బు పెడుతూ తనని కార్లోకి లాగిస్తున్నారు.
(00:31) ఆ అక్కడే ఒక అమ్మాయి ఉండింది చూసి తను పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి కార్ మీద వేసింది నేను కార్ నయతే తగలబెట్టేస్తాను వదిలేసి వెళ్ళు అని వాడు ఆ అమ్మాయిని పట్టుకునే గ్యాప్ లో అమ్మాయి కార్ అయితే వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అలా అమ్మాయి వెళ్ళిపోతూ ఆ వాడు భయపడి ఈ అమ్మాయి నన్ను పట్టించేస్తది పోలీసులకు అని చెప్పి అతను కార్ వదిలేసి వెళ్ళిపోయిండు.
(00:54) తర్వాత కొద్దిసేపుకి ఆమె వచ్చి ఆ తల్లిని అక్కడ వదిలిపెట్టి వాళ్ళు మీరు సేఫ్ేనా మిమ్మల్ని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేద్దునా అని కనుక్కొని ఆ అమ్మాయి విచారించుకొని ఆ లేదు మేము సేఫే మేము వెళ్తాము ఇంటికి అన్నాక ఆ అమ్మాయి ఆ కార్ని తీసుకెళ్లి పోలీసులకు అప్ప చెప్పడం జరిగింది. ఇలాంటి సిచువేషన్స్ ఉంటాయి మనం బయటకి వెళ్ళినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి కేర్ఫుల్ గా ఉండాలి ఎస్పెషల్లీ లేడీస్ పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు కాబట్టి బి కేర్ఫుల్ మీకు యూస్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో ని మరొక నలుగురికి షేర్
(01:27) చేయండి థాంక్యూ మీకు ఈ వీడియో నచ్చితే నా పేజ్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇలాంటి సిచువేషన్స్ జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న ప్లాన్ లో కూడా ఉండాలి అమ్మాయిలయతే థాంక్యూ

No comments:

Post a Comment