Friday, July 10, 2026

జీవిత సత్యాలు,ఆధ్యాత్మికత,మారెన్నో విషయాల్ని కొత్తకోణంలో తెలుసుకోవడానికి వచ్చిన వంశీ🌹లైఫ్🌹kanthrisa

జీవిత సత్యాలు,ఆధ్యాత్మికత,మారెన్నో విషయాల్ని కొత్తకోణంలో తెలుసుకోవడానికి వచ్చిన వంశీ🌹లైఫ్🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pgyjeLhDHPI



Transcript:
(00:00) సార్ కర్త అంటే ఆ కర్త ఇప్పుడు నేను వాయించాను కదా నేను వాయించాను అని ఒక థాట్ రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు అందరూ వచ్చినప్పుడు నేను అద్భుతంగా వాయించిన అసలు వంశి ఇట్లా పరేషాన్ అయిపోయిండు అంటే కర్త మాట్లాడుతుంది ఇప్పుడు వాయించినవ్ అయిపోయింది అక్కడితోటి బతకస్తం ఓకే ఇప్పుడు దీనికి సంబంధించిన ఏ జ్ఞాపకము నీలో లేకపోతే కర్త లేనట్టు ఈ మధ్య ఏం చేసావ అంటే మొన్న వంశితో ఇంటర్వ్యూ అయినప్పుడు లాస్ట్ గా వైన్ వాయించినా అసలు అబ్బా ఇది కర్త మాట్లాడుతున్నాడు ఇప్పుడు కర్త అంటే డేంజర్ వెరీ డేంజర్ కర్త చేసే అందుకే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే కర్తా భావన నుంచి బయట పడడమే
(00:39) అవును డివోర్షన్ చాలా మంది ఏం చేస్తారు చాలా చేసి చేసానుఅని చెప్పుకుంటున్నారు మళ్ళ అది ఒక కర్త భావన దీనికి ఒక చిన్న కథ ఉంటుంది అది చెప్పి ముగిస్తా ఒక వ్యక్తి జీవితంలో మొత్తం దానం చేశడంట అన్ని వదిలేయాలని గురువు చెప్తే 20 ఏళ్ళ అయింది ఆయన అందరికీ చెప్తున్నాడు మా గురువు గారు చెప్పిన మాటని అన్ని వచ్చేయమన్నాడు అందరికీ ఇచ్చేసానండి చాలా బాగుంది లైఫ్ అందరైనా కాళ్ళు మొక్కుతున్నారు గొప్పవాడు అందరు స్టేజ్ ఎక్కిన అదే చెప్తున్నాడు మా గురువు గారు చెప్పిన ఒకే ఒక్క మాట అన్ని ఇచ్చేయమన్నాడు ఇచ్చేసానుని మ్ ఆ తర్వాత గురువు గారు కలిసారు ఏమిరా నేను
(01:11) చెప్పింది ఏంది నువ్వు చేసి మీరు చెప్పింది చేస్తా అంటే అన్ని వదిలేయమని చెప్పినా కానీ అన్ని వదిలేసానని చెప్పే విషయం కూడా వదిలేయాలి కదా నువ్వు [నవ్వు] అది వదిలేయి అది డేంజర్ అది కర్త ఇప్పుడు అన్నదానం చేయడం అనేది కర్మ మ్ నేను చేశాను అన్నదానం మున్న తద్వారా నాకు తృప్తి వచ్చింది కర్త మాట్లాడుతుంది ఉమ్ రియల్ డామేజ్ కర్తలో ఉంది కర్మలో లేదు.
(01:33) ఉమ్ సో కర్తని నిర్వచిస్తే కర్మ నిష్కామ కర్మ అయిపోతుది. కర్త లేకపోతే జరిగినంత నిష్కామ కర్మనే మ్ కర్త వచ్చాడా కామ కర్మ స్టార్ట్ అయింది అంటే నేను నేను చేశాను నేను మాట్లాడాను నాది నేనే కరెక్ట్ ఉమ్ నేను నేను నేను అని దబ్బ కొడుకుంటా ఉంటారు. సో నేను అని చెప్పొద్దుఅని కాదు వ్యవహారికంగా మాత్రమే చెప్పు డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ నువ్వు ఆ మొన్న ఇంటర్వ్యూ జరిగింది వైలిన్ వాయించాను.
(01:59) అందరూ ఎంజాయ్ చేశారు ఇది ఇది కర్త లేకుండా జస్ట్ నేను అని వాడు వ్యవహారికంగా అట్ట కాకుండా మొన్న వైలున్ వాయిస్తే అసలు దద్దరిలో అంటే ఆ కర్త ఐడెంటిటీ కోరుకుంటది అవునా అసలు అమేజింగ్ అబ్బా నువ్వు హే థాంక్యూ సో మచ్ అని చెప్తది ఇదంతా ఉంటది అసలు కానీ ఇప్పుడు ఈ కర్త భావం లేకపోతే సపోజ్ ఒక మనిషి ఒక మనిషిని చంపేసాడు అట్లా ఎప్పుడు చంపరు చంపేసాక నేను కాదు అట్లు ఉండదు ఆ నువ్వు సరిగ్గా విచారణ చెయి నువ్వు చెప్పిన స్టేట్మెంట్ లో అక్కడితో ఎండ్ కాలేదు అది ఒకవేళ నువ్వు చంపకపోతే శిక్ష కూడా పడేది నీకు కాదు.
(02:32) ఆ అలా వాడు ఆ స్థితిలో ఉంటే అప్పుడు ఆ అప్పుడు చంపడు నువ్వు కర్తవా ఒకసారి నీకు జీవితం అర్థమైతే అసలు నువ్వు దేనికి హాని చేయవు య ఒకవేళ చేస్తే అది ఎరుకలో చేయబడతది అదేలో ధర్మం కోసం ధర్మం అంతే అందుకే మనకు ఉంటది కదా శత్రుబోధ ఆ శత్రు ఇప్పుడు అర్జునుడు చంప కృష్ణుడే చంపమన్నాడు ధర్మం కానీ ద్వేషించమనలేదే అవును అవును వాడి ద్వేషం కర్ర చంపిద్దు ప్లేన్ గా చంపుడు ఇప్పుడు మనము కత్తెరతో కొత్తిమీర కట్ చేసినట్టు అట్లా కట్ చేయమని చెప్పాడు అంతే ఈ కొత్తిమీర నలుపుతా కూడా అట్లా ఉంది అట్ల ఉంటది చిన్న తేడా ఉంది.
(03:12) అది పట్టుకోవడానికి ఒక్కోసారి 50 ఏళ్ళు పట్టొచ్చు. ఎందుకంటే మాటి మాటికి టెస్ట్ చేసుకోవాలి రకరకాల సందర్భాల్లో కర్త నీళ్ళ ఇస్తే రాలే పువ్వు ఇస్తే రాలే హటాత్తుగా బంగారం ఇస్తే లేకపోతే ఒక 10 మందికి అందరి ముందు చీరలు పంచావు కర్త వచ్చేసింది. కర్త ఇస్ నథింగ్ బట్ ఐడెంటిటీని ఐడెంటిటీ లేని చోట కర్త లేడు. ఆహ అందుకే ఐడెంటిటీని వదులుకో కర్త పడిపోతది.
(03:37) కర్త భావన లేకపోతే ఐడెంటిటీ ఉండదు. మ్ ఈగో అంటే కర్త సంబంధించిన ఒక ఆరా అది వాడు చాలా ఈగో అంటే అతను చాలా కర్తా భావన కలిగి ఉన్న వ్యక్తి అని ఇంకా వాడు ఎప్పుడు తాను చేసిన పనులు తను మెచ్చుకునేవాళ్ళు ఉమ్ తనకు అగనేషం మాట తట్టుకోలేడు ఇంకా కోపం వేరు కానీ ద్వేషం ఉండదు ద్వేషము విద్వేషము పరిచింతన ఒకడి గురించి లోపటి లోపట కథలు కథలు అల్లుకోవడం అంత క్రియేటివిటీ వద్దు అబ్బసో గలీజ్ మైండ్ అది మీద ఒక స్టోరీ ఉంటది ఉంటది ఒక బుద్ధుడో లేకపోతే ఒక ఎన్లైటన్ పర్సన్ దగ్గర రావచ్చినప్పుడు వదిలే వదిలే అంటే తను డైమండ్ వదిలేస్తాడు ఇది వదిలేస్తాడు అంటే
(04:16) లాస్ట్ కి నేను వదిలేయమంది ఈగో అని సంథింగ్ స్టోరీ ఉంటుంది అది బోల్డ్ అది కథలు అయితే లాస్ట్ ఏదైనా రాపిడ్డి ఫైర్ లాగా రాపిడ్ ఫైర్ అంటే [గొంతు సవరించుకోవడం] మీరు సజెస్ట్ చేసి అంటే మీ బుక్స్ కాకుండా ఒక టాప్ ఒక త్రీ బుక్స్ నువ్వు స్పాంటేస్ గా ఎన్ని ప్రశ్నలు అడుగుతావ అడుగు ఒక్కొక్క వర్డ్ ఆన్సర్స్ ఇస్తా చూద్దాం ఆ అడుగు సరే టాప్ త్రీ బుక్స్ ఆ యక్సెప్ట్ యువర్ బుక్స్ అచ్చా మ్ కృష్ణమూర్తిస్ నోట్ బుక్ ్ ఫ్రీడమ్ ఫ్రమ్ అన్నోన్ ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్ హమ్ ఆ తర్వాత జొరాతోస్ర జొరాతోస్ర ్ ఓకే టాప్ త్రీ తెలుగు మూవీస్ తెలుగు మూవీస్ ఆ ఉమ్ శంకరాభవరణం
(05:00) ఉమ్ రక్త చరిత్ర ఉమ్ నాకు నచ్చినవి ఉమ్ కాబట్టి నాకు నచ్చినవి ఉమ్ ఉమ్ ఆ తర్వాత మిథునం మిధునం టాప్ త్రీ ఇంగ్లీష్ మూవీస్ ద మన్ ఫ్రమ్ ద ఎర్త్ 0.30 30 ఉమ్ సింగింగ్ ఇన్ ద రైన్ ఉమ్ ఓకే టాప్ త్రీ అంటే ఫేమస్ పర్సనాలిటీస్ అది స్పిరిచువల్ గా అంటే వివేకానంద లాంటోళ్ళు రమణ మహర్షి విసర్గదత్త కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఇండియాలో మ్ వేరే దేశాల్లో అయితే చువాంగ్స్ ఉమ్ మస్నోఫుకోక ్ మార్ప ఓకే టాప్ త్రీ అంటే ఇలాంటిోళ్ళు బిజినెస్ పీపుల్ ఇప్పుడు స్టీవ్ జాబ్స్ లేకపోతే
(05:45) ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఆ పర్సనాలిటీ బుక్స్ మీరైనా చదివినప్పుడు మ్ టాప్ త్రీ మారన్ బఫెట్ ఉమ్ స్టీవ్ జాబ్స్ ్ హరికి మురకామి ఉమ్ ఓకే టాప్ త్రీ మీ ఫేవరెట్ మ్యూజిక్ లాల్డి జయరామన్ ఉమ్ తర్వాత అలీఫ్ అక్రతూరే ఉమ్ ఆ తర్వాత అక్కర్ సుబ్బలక్ష్మి ఉమ్ టాప్ త్రీ చారుమతి రఘురామను కూడా ఆ ఇండియాలో ఏన్షియంట్ గా ఉన్న ఆ సెయింట్స్ ఋషులు ఆర్ ఫిలాసఫర్స్ ఏన్షియంట్ గా త్రైలింగ స్వామి ఉమ్
(06:31) నాగార్జునుడు నాగార్జునుడు బుద్ధిజం బుద్దు బుద్ధుడు చెప్పట్లే కావాలని నాగార్జునుడు యుక్తేశ్వరిగి ఓకే ఓకే టాప్ త్రీ ఇండియాలో ప్లేసెస్ మీకు నచ్చింది. నా రూమ్ మ్ నా రూమ్ నా రూమ్ ఓకే టాప్ త్రీ టెంపుల్స్ పుణ్యక్షేత్రాల్లో టాప్ త్రీ ఉన్నాయి చిన్న కజిరోహో ఉమ్ తర్వాత తమిళనాడులో ఉన్న చాలా టెంపుల్స్ అందులో కంచి ఉమ్ దేవాలయం ఉమ్ తర్వాత అరుణాచలం ఉమ్ దేవాలయం అద్భుతం అసలు
(07:14) ఓకే టాప్ త్రీ స్పోర్ట్స్ మీరు చూసేవి చేసేవి నేను చెస్ ఉమ్ తర్వాత షెటిల్ ఉమ్ ఆ తర్వాత జాగింగ్ జాగింగ్ ఓకే ఇంకా టాప్ త్రీ బయట కంట్రీస్ లో ఏమైనా ప్లేసెస్ మీరు వెళ్ళారా తెలిీదు నాకు వెళ్ళాను కానీ అది ప్లేసెస్ కోసం కాదు నన్ను తీసుకపోయారు. ఉమ్ వర్క్ ఆ అట్లా సో లండన్ బ్రిడ్జ్ చూశను బాగుంది. సెయింట్ ఫ్లూయర్స్ లో ఆర్చ్ బాగుంది చాలా తే ఇండియానో పోలీస్ లో స్కల్ప్చర్ చాలా బాగుంది అట్లా చూశను.
(07:47) చూసినప్పుడు చూసాను కానీ వాటి కోసం పోలే అనుకోకుండా తాలసపడ్డాయి. చాలు అంతేనా దేవుడుంటే ఆ టాప్ త్రీ దేవుళ్ళు అట్లా అసలు దేవుడు అంటేనే టాప్ త్రీ ఉండదు. అంటే పోనీ మన క్యారెక్టర్స్ [గురకలు][నవ్వు] అనుకున్నా లేకపోతే వాళ్ళ స్టోరీస్ మీకు నడిచే ఇప్పుడు శివుడిది మొన్న టెంపుల్ లో ఒకటి చేశారు శివ తత్వం అంటే నేను దానికి ఒక చిన్న ఒక వివరణ ఇస్తా ఇది ఇంపార్టెంట్ ఇంతకుముందు రాపిడ్ ఫైర్ అంటే బాడ్ మేజ్ అది రిలవెంట్ నేను మళ్ల నెక్స్ట్ అడిగితే ఇంకో మూడు సినిమాలు చెప్తాది వేరే సంగతి.
(08:19) బికాజ్ ఐ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ అర్ధరాత్రి చూసే సినిమాలు వేరు మధ్యాహ్నం చూస్తే ఒకలా చూస్తా బాగా వర్క్ చేసి రెండు నిమిషాలు అంట సినిమా చూస్తా ఆ సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు పనిక ఎట్ట అటు చూస్తా నేను అసలు ఆహ అంటే నేను ఇట్లా ఇన్వాల్వే చూస్తా [నవ్వు] వేరే వాళ్ళకి అర్థం కాదు. అంటే హి ఇస్ ద ఓన్లీ యాక్టర్ హి నెవర్ యక్టెడ్ అందరూ యాక్టింగ్ చేస్తున్నారు కదా అతను ఫైటింగ్ చేసిన ఇలా ఇలా లోబటి నుంచి పుట్టడు అసలు బర అసలు ఒక మిమిక్రీ ఉంటది కదా మ్ ఆ సూపర్ స్టార్ కృష్ణ మిమిక్రీ చేశారు ఎవరు ఒకటే అన్ని డైలాగులు ఒకేలా చెప్తాడంట
(08:58) అమ్మ నీకోసం చీర తెచ్చాన అమ్మ అట్లానే అమ్మ చెల్లెలు చచ్చిపోయింది అమ్మ అంట దేర్ ఇస్ నో డిఫరెన్స్ అంటే మాడ్ులేషన్ ఏమ ఉండదు. మ్ కృష్ణ ఎలా కనిపిస్తాడు అంటే మన ఇంట్లో వ్యక్తి అంటే హి ఇస్ నాట్ ఆన్ యాక్టర్ హి ఇస్ రియలీ బ్రదర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కృష్ణ డిమినర్ ఆ ఎక్స్ట్రార్డినరీ గ్రేస్ ఉంటది కృష్ణలో అది నేను ఏ యాక్టర్ లో చూడలే గొప్ప యాక్టర్స్ చాలా మంది ఉన్నాను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కుమరం భీముడు పాటలో ఎక్స్ట్రార్డినరీ చేస్తాడు అదేమో యాక్టింగ్ అది కృష్ణలో యాక్టింగ్ లేదు.
(09:28) నాకు తెలుసు ఇంట్లో కూడా అట్లే ఉంటాడు కృష్ణ ఒక కథ తెలుసు కదా శుభవన్ బాబు కృష్ణ ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారంట [గొంతు సవరించుకోవడం] కృష్ణదసి ఫస్ట్ టేక్ కి ఓకే శోభన్ బాబు 17 టేక్లు అయినా మళ్ళీ చేయండి సార్ అంటున్నాడు డైరెక్టర్ ఇట్లా ఒక ఐదు రోజుల తర్వాత శోభన్ బాబు కోపం వచ్చింది. డైరెక్టర్ని కలిసి ఎందుకు సార్ మీరు ఇట్లా పార్షవాలిటీ ఏం పార్షవాలిటీ అండి అంటే కృష్ణ గారిదేమో ఒక్క టేకే ఓకే చేస్తున్నారు నాది 17 20 టేక్లు అయినా మళ్ళ మళ్ళ చేయమదు అంటే ఆయన ఎన్ని టేకులు అట్లే చేస్తాడు [నవ్వు] అందుకని దయచేసి అర్థం చేసుకోండి నేను నీ
(09:57) నుంచి ఇంప్రూవ్మెంట్ ఆశిస్తా కదా కృష్ణ గారు అది ఏంది బెంచ్ మార్క్ అది కృష్ణ గారితో క్లోజ్ గా తిరిగిన కృష్ణని ఒకసారి అడిగారు ఎవరో మీరు మీకు యాక్టింగ్ సరిగా రాదు అంటే నేను యాక్టర్ ని ఎవడు చెప్పిండు నేను సూపర్ స్టార్ అన్నా [నవ్వు] తర్వాత కృష్ణ స్పెషాలిటీ ఆ అంటే క్లోజ్ గా నేను ఒక టైం లో నాకు పెద్దాయన పరిచయం ఉండే కృష్ణతో కలిసి సంచరించినవాడు.
(10:19) ఇప్పుడు షూటింగ్ అయిపోతది. దాని డబ్బింగ్ చెప్తారు కదా అసలు సింగిల్ టేక్ లో అంత పెద్ద డైలాగ్ చెప్పేసి ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత అస్సలు విసుగు ఉండదు. ఇట్ ఇట్లా యాక్టింగ్ చేసింది డాన్స్ చేసింద కృష్ణ గారు మళ్ళీ ఒకసారి చేద్దాం అలాగేండి. అదే చేస్తాడు. [నవ్వు] మళ్ళీ ఇంకొక్కసారి కృష్ణ గారు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఆ చేద్దాంండి బల [నవ్వు] కృష్ణ గారు బాగుందంట [ఆశ్చర్యం] అట్లా కృష్ణ నా దృష్టిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలి యాక్టర్స్ ఐ హావ్ ఎవర్ అంటే నాకు నచ్చుతది.
(10:53) నేను రెడిక్యూల్ చేయట్లే జెన్యూన్ గా నేను కృష్ణ సినిమాలు చూస్తా అందులో నేను 100 సినిమాల పేర్లు చెప్తా నేను అందులో కొన్ని మూమెంట్స్ కూడా చెప్తా కృష్ణలో ఉన్న గ్రేస్ ఉంటది అంటే ఆ సీన్ లో వేరే యాక్టర్ ఉంటే కొంచెం అతి చేస్తాడు. కృష్ణ ఎంతనో అంతే మ్ ఒక సినిమా ఉంటుంది శ్రీదేవి ఆఫీస్ విషయాలు ఇంట్లో చెప్తది. ఇంటికి రాగానే వాళ్ళ మదర్ కృష్ణ నడుచుకుంటూ వస్తున్నాయ ఇట్లా వాళ్ళ మదర్ అంటది ఆఫీస్ లో లేట్ అయిపోయింది కదా ఇన్కమ్ టాక్స్ వాళ్ళు రేట్ చేశారు గంట కాదు బాబు అంటది ఆ మాట నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు.
(11:24) అమ్మ అని అంటాడు ఆ మాట నీకు ఎవరు చెప్పారు అంటే అదే మీ వైఫ్ చెప్పింది అవునా ఇట్రా అని పిలుస్తాడు కిందకి వచ్చిన తర్వాత ఆఫీస్ విషయాలు నీకు ఎవడు చెప్పాడుఅంటే అదే మన గుమాస్త తో ఫోన్ చేసి చెప్పాడు చెప్తే మాత్రం అందరికీ చెప్పాలని రూల్ ఉందా నీకు అని పిల్ల ఒకడు కొట్టి వెళ్ళిపోతాడు అసలు కొట్టి అట్ల మామూలుగా ఎక్కి వెళ్ళిపోతాడు అంతే అసలు ఏమ ఉండదు మ్ అచ్చన్ ఎమోషన్ లెస్ గై అది అది నేను కృష్ణ గురించి రాస్తే అసలు బుక్కు రాస్తుంది అంత అంత ఉంది కృష్ణుల్లో ట్రూ యాక్టర్ ఇప్పుడు మన ఫౌంటైన్ హెడ్ లో ఉన్న హోవార్డ్ రోర్క్ మ్ ఇస్ కృష్ణ ఓన్లీ హోవాడ్ రోర్క్ స్పెషాలిటీ
(12:06) తెలుసా మీకు అది చాలా మంది గ్రాస్ప్ చేయరు. ఉమ్ ప్రపంచంలో ఏ క్యారెక్టర్ అయినా మ్ ఈవెన్ పుస్తకంలో గాని నిజ జీవితంలో గాని సినిమాలో గాని ఇవాల్వ్ అయితది. కదా అంటే క్యారెక్టర్ మారుతది కదా అవును అవును చెడ్డవాడు మంచివాడు అయతాడు మంచివాడు ధనికుడు అయతాడు హటాత్గా కక్ష హువా డ్రోర్కు పుస్తకంలో మొదట్లో ఎట్లా ఉన్నాడో చివరి వరకు అట్లాగే ఉంటది క్యారెక్టర్ దట్ ఇస్ కృష్ణ అది నేను కూడా ఉమ్ మ్ రమణ మహర్షి కూడా అంటే హి ఇస్ ఆల్వేస్ ద సేమ్ సేమ్ అంటే ప్రతి పనికిరానికి రియాక్ట్ అయితే పోతే ఉమ్ లైఫ్ అనేది ఇప్పటికీ చూడలేదు.
(12:46) చూడాలి ఇట్లా వస్తువు కింద పడ్డది చూడు డోంట్ రియాక్ట్ ఎందుకు రియాక్ట్ అవుతుందా చిన్నప్పటి నుంచి పడితే ఆ ఉ అంటుంది మళ్ళా పడితే ఆ ఎంతసేపు అంటావు అట్లా తీసి గూట్లో పెట్టిపో చేయవలసింది అది చేయవలసింది చెయి మిగతాదంతా అనవసరం ఉ ఆ చెప్పవలసింది ఒక్కటి చెప్తే ముగిస్తా ఇది మా బుచ్చ రెడ్డి గారు నాకు ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు ఇంతమంది దేవుడు దేవీ దేవతలు ఉన్నారు కదా దీనివల్ల సమాజం విభజించబడ్డది కదా అంటే అవగాహన లేక విభజించబడ్డది అని చెప్పాడు ఆయన మ్ ఆయన ఒక చెప్పాడు నువ్వు శివుణని ప్రార్థిస్ మ్ మిగతా దేవతలందరినీ శివునిలో కలిపి అప్పుడు శివుణని పూజించు అని చెప్పాడు.
(13:23) ఒకవేళ నువ్వు పార్వతిని పూజిస్తే శివుడితో సహా అందరిని పార్వతిలో కలిపి శివు పార్వతిని పూజించు వినాయకుడిని పూజిస్తే సమస్త దేవతా లోకమంతా వినాయకునిలో కలిపి వినాయకుడికి దండం వేయి అప్పుడు అందరికీ వేసినట్టు అట్లా దేవుడు ఒక్కడే ఒకవేళ గురువే దైవం అనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరి గురువులు దైవాలన్నిటిని గురువులో చూసి అప్పుడు ఆయన కాళ్ళు అంటే యు ఆర్ సరండరింగ్ టు ద హోల్ ఎందుకంటే గురువులు 20 మంది ఉన్నా వాళ్ళ రూపాలు మారినయి కానీ వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ మారలేదు అందుకని వాళ్ళు ఎప్పుడు ఒకటే అది ఎప్పుడు ఒకటే ఉంటుంది.
(13:55) ఒక్కటి ఉన్నదానికే దైవం మనకి మనిషి వాడి వాడి మానసిక స్థితిలో రకరకాలుగా విభదించుకున్నాడు వాడు అవును అది మనిషి యొక్క ప్రాబ్లం అది ఇట్స్ నథింగ్ టు డు విత్ ద అల్టిమేట్ మ్ సరేనా మరి ఓకే సో నువ్వు ఛానల్ స్టార్ట్ చెయ్ ఉమ్ చేస్తే మనం ఇట్లాగే రకరకాల టాపిక్స్ ఇప్పుడు నేను ఆర్ట్ ఛానల్ ఎవ్రీ డే పెడుతున్నా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేకంటే ముందు దబద ఒక వీడియో అప్లోడ్ చేసి తంబ్నెల్ తీసి వచ్చిన సో ఎవరీ ఐ అప్లోడింగ్ ఏ వీడియో అంటే కమ్యూనికేట్ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ కమ్యూనికేట్ ఇప్పుడు ఎవరు చూడలేదు ఫైన్ నువ్వు చెయ్ ఇప్పుడు వాళ్ళు చూస్తే నువ్వు చేస్తుంటే
(14:35) వాళ్ళకి నువ్వు బానిస యా ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు రోజు ఇప్పుడు ఈరోజు ఈ పెయింటింగ్ వేసినవ అది ఈ డెమన్స్ట్రేషన్ే ఉమ్ డెమన్స్ట్రేషన్ చేసి ఫ్రేమ్ కూడా పెట్టేసినవ ఎంత బాగుంది అసలు నాకు అనిపించింది ఇట్లాంటి ఒక సిరీస్ చేస్తే బాగుంటాయి. అన్ని గీతలో ఏమ ఉండవు పెయింటింగ్స్ ఉమ్ పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేయొచ్చు. మ్ జస్ట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఏ కలర్ పక్కన ఏ కలర్ కూర్చుంటే బాగుంటుంది.
(14:58) మ్ సో ఎంజాయ్ లైఫ్ ప్రతిదీ లాభాపేక్ష జనాలు చూస్తలేరు అంటే నువ్వు నీకు బేసికల్గా YouTube ఇష్టం లేదు గుర్తింపు ఇష్టం మ్ అందుకని YouTube ని ఎంచుకున్నావ్. అట్లా గుర్తింపు రావాలంటే వెరీ సింపుల్ ఏదైనా సినిమా ఫంక్షన్ కి పోయి ఒక సెలబ్రిటీ ముక్కు కొరకండి పోయి [గొంతు సవరించుకోవడం] అసలు మొత్తం మీ గురించి మాట్లాడ గుర్తింపు అంతే కదా జస్ట్ ఎవరు చేయని చేష్ట చేస్తే గుర్తింపు వస్తుంది.
(15:22) కానీ అది ఎక్కువ సేపు ఉండదు సార్ రియల్ గా ఫేమస్ ఎలా అవ్వాలంటే రమణ మహర్షిలా అవ్వాలి. ఉమ్ తను ఎప్పుడు ఫేమస్ అవ్వాలి అనుకోలేదు. వేరే వాళ్ళు ఫేమస్ అయ్యారు అని చెప్పిన దాన్ని పట్టించుకోలేదు. తను ఎప్పుడు అఖండముగా ఉండడు. మ్ ప్రశంసించిన చూశడు విమర్శించిన చూశడు. జనన మరణాలు ఒక్కటిగా చూశాడు. ఉమ్ తన శరీరమే పడిపోతున్న ప్రసన్నంగా ఉన్నా ఇట్లా ఇట్లా కదులుతా ఉంటాి తల ఉమ్ ఆ కదిలే తల వెనక నిశ్చలంగా ఉన్నాడన్నమాట ఉమ్ అంటే మీరు ఇన్ని లైక్ నేను అబ్సర్వ్ చేసిన దాంట్లో రమణ మహర్షి లైక్ ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు అదే నా స్థితి స్థితి ఇప్పుడు ఎవరైనా లైక్ వచ్చి రమణ మహర్షిని
(16:06) బాగా తిట్టారు అనుకోండి అసలు ఏమ నాకేం సంబంధం అంటే 2009 నుంచి నాకేం సంబంధం నా దగ్గరికి వచ్చి తిట్టాడంటే వాడుఏదో పర్పస్ తో వచ్చినట్టే అట్లా ఆ ఒక డిస్కషన్ లో ఏదో వచ్చింది అలా తిట్టారు అప్పుడు నేను అంటున్న అది స్పాంటేనియస్ గా తీట్లు వేస్తే మూతి పని అలాగ కొట్టొచ్చు. మ్ అంటే అది స్పాంటేనియస్ నిర్ణయమే ఉమ్ మ్ అది ఊహించడం ఎందుకు తిట్టి చూడు ఒకసారి ఓకే నాకు అవసరం లేదు [నవ్వు] ఎవ్వరికీ అవసరం లేదు.
(16:36) ఇంకో విషయం రమణం వాల్సింది ఎవరు తిట్టారు. ఎందుకంటే అతను ఏ చేస్తా చేయలే. ఆ ఇప్పుడు ఒక ఇంటికి వెళ్లి నేను ఇట్లా కదలకుండా కూర్చున్నా నన్ను ఎవరు తిడతారు ఏం చేస్తే తిట్టొచ్చు తిట్టారు నీకేమన్నా నీకేమన్నా సంబంధం ఉండు భర్తనో భార్యనో అయితే అప్పుడు తిడతారు. రోడ్డు మీద బగ్గర ఊరికే కూర్చుని ఎందు తిడతావు పోయి నీ ఇంటి ముందు కూర్చుంటే అప్పుడు తిడతావేమో తమన్ వర్ష కొండ మీద కూర్చుని ఉమ్ ఆయన ఆయన జోలి పేరు రమణ మహర్ష ఒకటేనా మూల స్థితి అందరిది ఒకటే నిద్ర పోయినప్పుడు అందరం ఒకటే కదా ఉమ్ అంటే ఒక యోగి ఇట్లా పడుకుంటాడు అట్ల ఏం పడుకున్నా అట్లా
(17:14) ఉమ్ ఓ రాజైనా సరే బుడ్డు లేపి అనుకుంటాడు నిద్రలే [నవ్వు] రాజు ఉన్నాడు కదా యోగి లేడు రాజు ఆ ఎరుక ఉంటది అంతే ఉమ్ చిన్న చిన్న విషయాలే ఒక్కటే నేను డోంట్ కాంప్లికేట్ లైఫ్ ఫర్దర్ సింప్లిఫికేషన్ లోకి రా వస్తువుల తర్వాత వస్తువులు కొనుక్కుంటూ వెళ్లి ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ గొడవలు వాడి విషయాలు తలదొరిచి తలచి సిద్ధమా కర వేసుకొని ఇదంతా వేస్ట్ ఇయమ అట్లా కాదు జస్ట్ ఫస్ట్ రిలాక్స్ ఉమ్ ఒక్కడివే పని చేసుకో ఫస్ట్ ఏదైనా నేర్చుకో ఫోకస్ ఆన్ యువర్ యువర్ లైఫ్ ఉమ్ మంచిగా ఉంటది లైఫ్ నైస్ లాస్ట్ క్వశ్చన్ ఈ కాంత్రీసా అంటే ఏంటి అంటే
(17:59) దానికి అర్థం ఏమి లేదు బేసికల్ నా పేరు రజినీకాంత్ రజనీకాంత్ రజిని అంటే చీకటి అని ఉమ్ చీకటి ఓకే నా లైఫ్ లో చీకటి తీసేసిన కాంత అంత మిగిలింది వెలుతురు ఓకే సో ఆ తర్వాత రీసా అనేది నాకు మొట్టమొదటిసారి ఒక జీవ సత్యము అది వర్బల్ గా కాకుండా ఒక రియలైజేషన్ గా నాకు అనిపించింది. ఉ ఇట్స్ నాట్ వెర్బల్ పుస్తకంలో చదవలేదు నాకే మ్ ఉదాహరణకి అనిపించింది అనిపించింది అంటే వర్బల్ గా కాదు.
(18:33) ఐ ఫెల్ట్ సంథింగ్ మ్ అదేంటి లైఫ్ హాస్ నో పర్పస్ ఉమ్ అని నాకు మొట్టమొదటిసారి రియలైజేషన్ వచ్చింది. మ్ ఇప్పుడు కూడా అదే ఉంది. నా జీవితానికి ఏ పర్పస్ లేదు. అని నేను తెలుసుకొని అక్కడ సరదా పర్పస్లు పెట్టుకున్నాను. ఒక అడవిలో 3000 ఏళ్ల చెట్టు ఉంటది ఏం పర్పస్ ఉంటది దానికి అవును మనం పర్పస్ కి ఇస్తున్నాం దానికి అవును సరే పర్పస్ లేదు ఉమ్ సో ప్రపంచంలో పర్పస్ ఉంది.
(19:02) ఉమ్ అని తెలుసుకున్నా అట్లా ప్రపంచ ప్రపంచం ప్రకృతి అట్లా డివైడ్ అయింది. ఇప్పుడు ప్రాపంచికంగా నేను యూయర్ అంటే అవయ్యూబర్ అని చెప్తాను నేను ఉమ్ బ్రహ్మాండంగా ఐడెంటివ్ అవును నేను సాండ్ ఆర్టిస్ట్ అయితే ఇప్పుడు అంటా కానీ ప్రకృతి పరంగా నాకు ఏ ఐడెంటిటీ లేదు. మ్ అట్లా సో నా నిజమైన నివాసం ప్రకృతే ప్రపంచం అనేది నేను వేసుకునే బట్ట లాంటిది ప్రకృతి నా ముక్కు మ్ అది ఎప్పటికీ అట్లే ఉంటది.
(19:30) బట్టలు రంగు రంగులు ఉంటాయి ముక్కు రంగు రంగులు ఉండదు. నువ్వు రంగులో ముక్కు పెట్టుకుంటే బఫూన్ అంటారు. మ్ [నవ్వు] క్లౌన్ అయిపోతావ్ అట్లా ఒక సమగ్ర దర్శనం అయింది అన్నమాట. ఓకే అది ఓన్లీ వన్ సెకండ్ ఇప్పటికి అట్లే ఉంది. అసలు మొత్తం పడిపోయింది. అప్పుడు మనిషికి పేరుతో గొప్ప అటాచ్మెంట్ ఉంటది. మ్ నాకు మొట్టమొదటిసారి పేరు పడిపోయింది. పడిపోయిందంటే నేను పడేయలే ఐ జస్ట్ ఇది ఒక వ్యక్తి పిలవడానికి ఉంది అంతే ఇది అని తెలిసింది నాకు నా పేరు ఎటువంటిదో తెలుసా మ్ కప్పుకున్న పొండి లాంటిది అది ఉమ్ కప్పును పట్టుకోవడానికి ఉపయోగపడతది.
(20:14) మ్ నేను లేకపోతే కప్పు లేదన్నావ అనుకో వేస్ట్ అట్లా అది ఒక హ్యాండిల్ టు హ్యాండిల్ మీ అప్పుడు నా లైఫ్ లో నేను చేసిన మొట్టమొదటి పని పర్పస్లెస్ గా ఒక పేరు పెట్టుకోవడం అది నేను ఆలోచిస్తే చేసేవాడిని కాదు. ఎందుకంటే పేరు పెట్టుకొని నెక్స్ట్ మహేంద్ర వస్తే నా పేరు రీసా అని పెట్టుకున్నా రీసానా క్రిస్టియానిటీలో చేరినవా అన్నాడు వాడు ఫస్ట్ డైలాగ్ దేనితో చేరొద్దు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కి మిగతా వాళ్ళు చెప్పినప్పుడు కూడా క్రిస్టియన్ అని అన్నారు రీసా అంటే సంథింగ్ తర్వాత మదర్ తెరసాని చూసి పెట్టుకున్నావా రీసా అప్పుడు అట్లా అన్నాడు చాలామంది
(20:50) సంగీతంలో రీసా రిసా ని దబద రీసా అని అట్లా పెట్టుకున్నావా మీరు ఏమని అనుకోండి అది పర్పస్లెస్ గా పెట్టుకున్న పేరు మ్ ఇలాంటి పేరు ఇంకోటి లేదన్నావు కదా ఇంకోటి ఉందని అట్లాంటి పేరు ఉందని రుజువు చేస్తే ఏం చేస్తే ఇంకో పేరు పెట్టుకుంటాను. [నవ్వు] అంటే రీసా అంటే మీనింగ్ ఏమ అంటే [గురకలు] ఏది ఉంటే అది అనుభవించేవాడు అని మీనింగ్ ఆ నేను పెట్టుకున్నది అది మీరు డిఫైన్ చేసుకుంది బేసికల్గా లాటిన్ లో రిసా అంటే చిరునవ్వు అని తర్వాత తెలిసింది చేగవేరో బైక్ పేరు లాపోడ రిసా అని అట్లా అది కొన్ని ఉన్నాయి దాంతో నాకు సంబంధం లేదు నిరంతర వర్తమానం రిసా
(21:29) ఏది ఉంటే అది ఆ ఏది ఉంటే అది అంగీకరిస్తే రిసా అట్లా ఇప్పుడు ఆకాశానికి ఒక పేరు పెట్టిన వైపు ఏమైనా పెట్టారా అది రీసా పేరు పెట్టాం ఆకాశం కానీ ఆకాశం పేరు అది కాదు. నా పేరు రీసా అని మీకు పరిచయం నేను రీసా అని కాదు. రీసా నా పైన ఉన్న ఒక అంటే నన్ను మీరు చూడడానికి ఈజీగా పట్టుకోవడానికి ఒక ఆధారం పతంగికి దారం ఉన్నట్టు మ్ సో భవిష్యత్తులో రీసా కూడా ఉండకపోవచ్చు.
(21:59) ఐమ ఏ రి అని రాస్తాను. మ్ స కూడా తీసేస్తా అవసరం లేదు రి చాలు బాగుంది రి ఆ తర్వాత ఈ [నవ్వు] అంటే సింప్లిఫై చేయాలి మీ పేరు అనాల ఎంత బాగుంది అసలు ఆ ఆ అది నా [నవ్వు] పేరు లేదు ఇంకోటి ఐ విల్ డూ ఇట్ ఎందుకంటే నాకు ఐడెంటిటీ లేదు నాకు సిగ్గు లజ్జ ఏమి లేవు అందుక నేను ఏమనా చేయొచ్చు రెండోది నేనేమ మోసం చేస్తలేను జస్ట్ ఐ యమ్ ఎక్స్పెరిమెంట్ విత్ మై నేమ్ ఇ అది కూడా చేయొద్దా ఉమ్ అదే నా పేరు అట్లా ఆ ఈ ఎంత బాగుంది అసలు మీ పేరు [నవ్వు] ఒక జెన్ స్టోరీ ఉంటది కదా వాట్ ఇస్ ట్రూత్
(22:45) అంటే గురువు అన్నాడంట మో అన్నాడంట గురువు అదేందంటే అప్పుడు బర్రెని చూపించినంట ఓ అన్నాడంట అది అదే ట్రూత్ అంటే అంటే బి యువర్ సెల్ఫ్ అని [నవ్వు] నువ్వు బర్రె దగ్గర ఏనుగు పెట్టిన అది ఎప్పుడు ఏనుగులా ఉండాలని ఒక క్షణము ట్రై చేయదు. అదే బీయింగ్ అంటే మ్ నేను సరదా ప్రశ్న అడుగుతా మీరైతే ఆన్సర్ కనుక్కోండి నేను Instagram లో చూశా మనం ఇంగ్ అని ఎప్పుడు వాడతాం ఇంగ్లీష్ లో ఇంగ్ వర్కింగ్ అంటే స్టిల్ కంటిన్యూంగ్ కదా పెయింటింగ్ అంటే పెయింటింగ్ ఇంకా వేస్తున్నాను ఈటింగ్ అంటే ఇంకా తింటున్నాను మరి పూర్తి అయిన దాన్ని బిల్డింగ్ ఎందుకు అంటారు?
(23:22) బిల్ట్ అనాలి కదా అని ఎవరో అడిగితే నాకు నచ్చింది అది. ఉ సరదా ప్రశ్న అట్లా సో దయచేసి ప్రతి ఒక్కరూ YouTube ఛానల్ స్టార్ట్ చేయండి. మ్ దాంట్లో ఏం చేయండి మీరు రోజువారి చేసే కార్యక్రమాలు మీ అనుభవాలు షేర్ చేసుకోండి. నేను నేను నేర్చుకున్న కొత్త విషయాలు చెప్పడం మొదలు పెట్టండి నేను ఈరోజు ఈ ఫుడ్ చేసుకుంటున్నాను నేను బాత్్రూమ్ కడుగుతున్నాను కంటెంట్ కోసం వెతుకొద్దు నువ్వే కంటెంట్ అప్పుడప్పుడు ఎవరనా రోడ్డు మీద తారస పెడితే ఒక చిన్న ఛానల్ ఉంది మీ అనుభవాలు చెప్తారు ఆ తాత అట్లా నువ్వఎంతో సంకన అయిపోతే తప్ప ఇంత ఆనందం ఉండవు ఎలా ఉన్నావ్ అని అడిగితే వా
(24:01) చెప్తాడు అట్లా ఇంకోటి ఇది ఒక్కటి ఫ్రీ అవును అసలు YouTube గనుక లక్ష రూపాయలు పెడితేనే ఛానల్ అంటే చాలా మంది చేయరు కదా అప్పుడు ఎక్కడైనా ఆసక్తి వస్తే అప్పు చేసి మరి ఉంటారు. ఇప్పుడు ఫ్రీగా ఉంది కదా అందుకని నోబడీ కేర్స్ అట్లా తర్వాత చాలా నేర్చుకోవచ్చు ఇప్పుడు YouTube పుణ్యమా అని నేను పెయింటింగ్స్ మీద నాకు మామూలుగానే ఆసక్తి రోజు ఒక వీడియో చేయాల ఎంత బాగుంది అసలు సో నేను రకరకాలుగా ఆలోచిస్తున్నా అదర్వైస్ ముఖం ఒక ఎంత అనుకున్న ఒక ముందటస్నెస్ వస్తుంది.
(24:32) ఎంత అవేర్గా ఉన్నా సరే ఇది నా స్టైల్ ఇట్లా చేస్తా అట్లా కాకుండా ఇప్పుడు స్టైల్ అన్ని తీసి ఒక 15 డేస్ ఉ ఇదే నా స్టైల్ అని చెప్తున్నా నేను తీస్తే ఒక 20 20 స్టైల్స్ చేసిన కొత్త కొత్తవి నాకు నచ్చినట్టు ఇప్పుడు మా చేతనతో కూడా వేపిస్తున్న పెయింటింగ్ చెట్లు ఇట్లా ఈ చెట్టు ఉంటది ఎక్కడన్నా అసలు ఈ రంగు చెట్లు ఉంటాయా అసలు ఉండవు ఉమ్ ఏ వేస్తే తెలుస్తది ఇట్లానే పెయింటింగ్ ఉండాలని ఎవడికి తెలిస్తే ఎవడికి తెలియదు.
(24:55) ఇంకోటి చెట్టు ఉన్నది ఉన్నట్టు వేయడానికి చెట్టు ఎందుకు ఫోటో తీసుకుంటే అయిపోతది కదా ఉన్నది లేనట్టు వేయడానికి పెయింటింగ్ అట్లా ఇది [గురకలు] సో ఇది మన కాన్వర్సేషన్ ఉమ్ సో నిర్వాణ శటకం చదువు మ్ నెక్స్ట్ ఎప్పుడన్నా రకరకాల కాన్సెప్ట్స్ మీద సరదాగా మాట్లాడదాం ఆ

No comments:

Post a Comment