Friday, July 10, 2026

Keys Software Solutions CEO Mrs. Jyothi Reddy First Ever Emotional Interview Abt Her Success Journey

Keys Software Solutions CEO Mrs. Jyothi Reddy First Ever Emotional Interview Abt Her Success Journey

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8wBSjAYtkio



Transcript:
(00:00) అట్ అనురాగ్ యూనివర్సిటీ బిఎవీ వన్ యు డ్రీమ్ టు బి జస్ట్ఫ పీస్ కోసం కూలి పనులు చేసిన మన తెలంగాణ అమ్మాయి యుఎస్ కి వెళ్లి ఒక బిలియన్ డాలర్ కంపెనీకి సఈఓ అయిందంటే ఏ రేంజ్ లో ఉంటే సక్సెస్ స్టోరీ సో తనే జ్యోతి రెడ్డి గారు అంత ఈజీ ఏం కాదు ఇప్పుడు డబ్బు ఉన్నంత మాత్రాన తెలివి ఉన్నంత మాత్రాన బాగా లైఫ్ ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉన్నారని
(00:44) అనుకోవడానికి లేదు ఇప్పుడు కూడా డిస్క్రిమినేట్ చేస్తా ఉంటారు ఇప్పుడు కూడా ఎదగనియరు ఇప్పుడు కూడా జెలస్ ఫీల్ అవుతారు ఇప్పుడు కూడా అబ్బా అప్పుడు తిండికి లేకుండా ఉన్న కష్టమే ఈజీ వామ్మో సో ఇండియాలో ఉన్నంతవరకు ఇప్పటివరకు లైఫ్ వేరు యుఎస్ కి వెళ్ళిన తర్వాత ఎంటైర్ జర్నీ మారిపోయింది. మనని ఎప్పటికీ వాళ్ళు ఇప్పటికి ఇంత డెవలప్మెంట్ అయినా కూడా ఈక్వల్స్ గా చూడరు.
(01:07) అంటే అప్పట్లో ఇంత ఏరియన్స్ గా మేము ఊహించుకోగలుగుతాము. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అన్ని కాయిన్స్ వేసి ఫోన్ చేయాలి. ఆ స్లాంగ్ అర్థం కాలేదు. ఎవరైతే నన్ను రిసీవ్ చేసుకోవడానికి రావాలను. ఒక త్రీ అవర్స్ ఆడ కూర్చొని కార్నర్ లో కూర్చొని ఏడుస్తుండే. వర్క్ పర్మిట్ వచ్చే వరకు అంటే ఎలా వచ్చింది అసలు రోజుకి 12 గంటలు పని చేసే 8 డాలర్ వాడఎవరు మనకు సపోర్ట్ చేసుకోవాలి లేరు.
(01:30) ఇండియాకి రావాలి మళ్ళీ వచ్చి వర్క్స్ చేసుకోవాలి నేను ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో నాకు తెలిసి లాంగ్ టర్మ్ విజన్ కనిపిస్తుంది. నేను చేసే సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్ కానీ అది ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చింది ఒంటరితనం అనేది వచ్చింది బాగా సరే ఇట్లా చాంటింగ్ చేస్తూ ఏడుస్తున్న బాగా నాకు ఎక్కువ సౌండ్ వచ్చింది. డిపెండ్ అయ్యి ఎవలనా ప రూపాయలు అడుక్కునే బదులు ప రూపాయలు మనం సంపాదిస్తే సంతోషం వేరే కదా మనం తిండి పెట్టినప్పుడు మనం వాళ్ళకు లైఫ్ ఇచ్చినప్పుడు దే హావ్ టు లిసెన్ టు అస్ కదా ఒక పాయింట్ ఆఫ్ టైం లో మీరు కూడా ఆత్మహత్య చేసుకుందాము అన్న స్టేజ్ నుండి ఇంత
(02:04) ఎదిగారంటే అది కూడా పిల్లలు పెట్టుకొని ఆ పాయింట్ ఆఫ్ టైం అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది పిల్లలే టార్గెట్ పిల్లలు పిల్లలకు మంచి లైఫ్ ఇయ్యాలని ఆ రోజు అయితే వీక్ అయినా బాగా ఉన్నది నా దగ్గర ఏం లేదు అప్పటికైనా ఇప్పటికైనా ఇప్పటికైనా బట్ వాట్ అకార్డింగ్ టు యు ఈస్ సక్సెస్ ఒక కప్పులు నాకు పారిస్ లో కలిసి లమ్మా బిడ్డ విడాకులు ఇస్తా అని చెప్పి ఇండియాకి వచ్చి ఇంట్లో ఉన్నది ఇంత స్టేజ్ కి వచ్చినాక కూడా అంటే ఏ స్టేజ్ లో ఆ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు మీకు ఉన్నటివి ఏంటి ఎందుకు ఇన్సెక్టివ్ గా ఫీల్ అవుతారు జనాలు మనం మనం ఎదిగితే మనం ముందుకు వస్తే
(02:38) వాళ్ళకి నచ్చదు వీళ్ళకి పేరు వచ్చేస్తదని ఉన్నప్పుడు ఏమి లేనప్పుడు పట్టుకొని కష్టపడ్డాడం ఇప్పుడు తట్టుకోని కష్టపడ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ంబిని ఐ డ్రీమ్ ఎప్పటికప్పుడు సక్సెస్ స్టోరీస్ ని మీకు తెలియజేస్తూనే ఉంటుంది. అండ్ దిస్ టైం ఒక ఇన్స్పిరేషనల్ సూపర్ సక్సెస్ఫుల్ రియల్ లైఫ్ సెల్ఫ్ వేర్డ్ వుమెన్ అన్నమాట. సో తనే జ్యోతి రెడ్డి గారు అండ్ జ్యోతి రెడ్డి గారు అంటే జస్ట్ మనకు ఇప్పుడు తెలిసినట్టుగా ఒక యుఎస్ లో ఫీనిక్స్ అనే సిటీలో పెద్ద కంపెనీ బిలియన్ డాలర్ కంపెనీ పెట్టిన ఒక సఈఓ మాత్రమే కాదు మనకు వరంగల్ తెలంగాణ పిల్ల అన్నమాట జస్ట్ఫ పీస్ కోసం
(03:17) కూలీల పనులు చేసిన మన తెలంగాణ అమ్మాయి యుఎస్ కి వెళ్లి ఒక బిలియన్ డాలర్ కంపెనీకి సఈఓ అయిందంటే ఏ రేంజ్ లో ఉంటే సక్సెస్ స్టోరీ సో సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం ఇన్స్పిరేషనల్ జర్నీ మమ్ తో మాట్లాడి తన సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ మేడం హలో మేడం నమస్తే వెరీ గుడ్ నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నా బాగున్నా అమ్మ నిజంగా బయట గార్డెన్ ఎంత ప్రశాంతంగా గ్రీనరీ అట ఎంట్రన్స్ లోనే వినాయకుడు డిఫరెంట్ గా ఉన్నారు.
(03:52) ఆ విగ్రహం డిఫరెంట్ ఉంది. డాన్స్ చేస్తుండు వినాయకుడు ఆనంద లహరి ఆనంద లహరి బాగా రోజు పోయేటప్పుడు వచ్చేటప్పుడు దండం పెట్టుకొని నిజంగా సో ఈ మొక్కలన్నీ చెట్లు మీరు వేసినవేనా స్టార్టింగ్ లో ఆ స్టార్టింగ్ లో ఈ కడియం నుంచి తప్పించి పెట్టినాము ఉమ్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్లేస్ లో మొత్తం నింపేసారు మంచిగా ఆ చెట్లు అంటే బాగా ఇష్టం ఓకే ఆ గ్రీనరీ అంటే ఇష్టం అమెరికాలో కూడా తప్పకుండా గ్రీనరీ ఎక్కువ ఉన్నా
(04:36) ఆ ఇంలే మెయింటైన్ చేస్తాం ఓకే సో పిల్లలకైనా మాకైనా కొంచెం ఓకే మార్నింగ్ నిద్ర లేవంగానే అలా బయటికవచ్చి కూర్చొని మంచి మెడిటేషన్ యోగానో యోగా ఇంట్లో అయిపోగానే వచ్చి ఇక్కడ వచ్చి కొంచెం టీ కాఫీ తాగి ఇ వాకింగ్ పోతా పార్క్ బాగుంది కదా లోపల స్పేస్ వాకింగ్ బై టాకింగ్ ఫ్రెండ్స్ ఓకే అన్ని అయిపోతాయి ఒకేసారి ఆ చేసి వస్తే ఇంకా ఈలోపు టిఫిన్ స్టార్ట్ చేస్తారు.
(05:04) ఓకే దెన్ మై డే స్టార్ట్ అయితది. ఇట్ ఇస్ ఎక్కడున్నా కూడా ఆ డిసిప్లిన్ అట్లానే ఉండింది గాడ్స్ గ్రేస్ ఐ ఏబుల్ టు మనేజ్ ఓకే మీరు ఫోర్ టైమ్స్ అటు ఇటు తిరుగుతారు కదా సంవత్సరంలో అంటే ఎన్ని రోజులు జెట్ లాగ్ ఉంటాది మీకు నార్మల్ గా ఐదు ఆరు సార్లు వస్తాయి ఇండియాకు ఓకే ఎట్లాగంటే మేనేజ్ చేస్తా ఇప్పుడు వచ్చిన రోజే ప్రోగ్రాం్ ఉంటది నాకు బయటికి వెళ్ళేది వచ్చిన రోజే పని ఉంటది ఏం చేస్తా అంటే కార్లో ఒక నాప్ వేస్తా దాంతోనే మేనేజ్ చేస్తా ఫ్రెష్ అయి మళ్ళ ప్రోగ్రాం్ చేసుకుంటానా మళ్ళ ఆ ఒక్క రోజు రెండు రోజులు కార్లో నాపే కానీ ఇంట్లో కూర్చొని జెట్ లాగు
(05:42) బాడీ పెయిన్స్ ఉంటాయి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయా మధ్య మధ్యలో ఏమి నాకు ఉండదు ఓకే ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండే అంతే మనక ఎందుకు వస్తది ఓరుగలు వరంగల్ అంటే మంచి గట్టి బాడీ ఉంటది అంతేనా అసలే పులం పనులు అంటే ఎంత శ్రమపడి ఉంటారు అప్పట్లో అవును అవును లక్కీగా అప్పుడు ఉన్న పరిస్థితులు అప్పుడు చేసినప్పుడు కష్టం అనిపించింది కానీ దట్ వే లైఫ్ టాట్ మీ లాట్ ఓకే హార్ట్ నేను చిన్నప్పుడే పడిన కాబట్టి పెరుగుతాంటే వచ్చే కష్టాలు ఏం తక్కువ ఏం లేవు ఓకే చాలా కష్టము చాలా ఇబ్బంది మంది చాలా మానసిక వేదన చచ్చిపోయేంత ఆవేదన
(06:26) చనిపోవాలని అనిపించేటువంటి కష్టాలు తట్టుకోలేనంత బాధ వామ్మో ఇదేంది అని అనిపించేంత కష్టం అంతా అంత ఈజీ ఏం కాదు ఇప్పుడు డబ్బు ఉన్నంత మాత్రాన తెలివు ఉన్నంత మాత్రాన బాగా లైఫ్ ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉన్నారని అనుకోవడానికి లేదు ఇప్పుడు ఉండే కష్టాలు ఇప్పుడు ఉండనే ఉంటాయి ఇప్పుడు ఉండే ఇబ్బందులు ఇప్పుడు ఉండనే ఉంటాయి ఇప్పుడు ఉండే ఇప్పుడు కూడా డిస్క్రిమి చేస్తా ఉంటారు ఇప్పుడు కూడా ఎదగనియరు ఇప్పుడు కూడా జెలస్ ఫీల్ అవుతారు ఇప్పుడు కూడా అబ్బా అప్పుడు తిండికి లేకుండా ఉన్న కష్టమే ఈజీ ఇప్పుడు ఉన్న దానికంటే మామూలు విషయం కాదు ఎక్కడ చూసినా
(07:05) కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తూనే ఉంటారు. ఈ అమ్మాయి కష్టపడుతుంది ఏదో చేస్తాంది చేయని ఎంకరేజ్ చేయరు డిస్కరేజ్ చేస్తారు ఇబ్బంది పెడతారు ఎందుకు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారో వాళ్ళ అర్థం కాదు. ఆ మగవాళ్ళు కూడా వామ్మో చెప్పుకుంటే అంటే చెప్పుకునే అంత కష్టాలు ఉంటాయి అంత ఈజీ ఏం కాదు ఇప్పుడు వచ్చి ఆ జ్యోతిక్కక ఏంది ఇంత బంగళా ఉన్నది పార్క్ ఉన్నది ఇల్లు ఉన్నది కార్లు ఉన్నాయి పైసలు ఉన్నాయి నో హ్యాపీనెస్ లేదు ఎందుకు అట్లా ఆ సావకొడతారమ్మ చిన్న చిన్న వాటికి కూడా ఇన్సల్ట్ చేయాలని చూస్తా ఉంటారు ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉంటారు ఎదుగనియరు
(07:44) కానీ ఏందంటే ఇంత స్టేజ్ కి వచ్చినాక కూడా అంటే ఏ స్టేజ్ లో ఆ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు మీకు ఉన్నటివి ఏంటి ఎందుకు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయితారు జనాలు ఎందుకు అనింటే ఇప్పుడు ఒక ఒక ఆర్గనైజేషన్ ఉన్నదనుకో అందులో మనము మనకు నచ్చిన పని చేస్తా ఉంటాము. మనం మనం ఎదిగితే మనం ముందుకు వస్తే వాళ్ళకి నచ్చదు. వీళ్ళకి పేరు వచ్చేస్తదని ఇన్సెక్యూరిటీ కదా అది ఎన్ని చూసి ఉంటారు? చాలా చాలా చూసి ఉంటాం.
(08:13) ఇప్పుడు ఒక పెద్ద మనిషిని కలవడానికి పోతాం అనుకో మనల్ని స్కిప్ చేయాలని చూస్తారు మనం రావద్దు అక్కడికి మనం కనబడద్దు అక్కడ ఇవన్నీ కూడా అంటే చెప్పే అంత పెద్ద సమస్యలు కాదు ఇది ఏం బతకడానికి పనికవచ్చేటివి కాదు పోనీ చెప్ప అంత చిన్నవి కూడా కాదు వదిలేసి పోయేంత చిన్నవి కూడా కాదు మరి సమాజంలో ఉన్నాం కదా నేను కూడా ఒక పని చేస్తున్నా కదా నాకు కూడా గౌరవం కావాలి కదా ఇందాక చెప్పిన కదా సెల్ఫ్ రెస్పెక్ట్ మనం చేసేదానికి మనం కూడా ఒక ఉమ్మెను తిప్పలు పడుతుంది 10 ఏళ్ల బట్టి 20 ఏళ్ల బట్టి కష్టపడుతుంది ఏమని ఎంకరేజ్ చేద్దామ అని లేదు అంటే వ్యవస్థ అట్లా ఉన్నది ఇండియాలో గాని
(08:50) అమెరికాలో గాని మనవాళ్ళు ఎక్కడున్నా గాని తప్పకుండా పోకింగ్ ఇబ్బంది పెట్టుడు కష్టపెట్టుడు అంటే మనవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇట్లానే ఉంటారు అప్పుడేమో బాగా కష్టం ఉన్నప్పుడు ఏమి లేనప్పుడు పట్టుకొని కష్టపడడం ఎప్పుడో తట్టుకొని కష్టపడాలి వామ్మో కానీ అంటే అంటే ఇప్పుడు ఇన్ని చూసివచ్చారు కదా లైఫ్ లో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్ కి తగ్గట్టుగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
(09:17) అంటే ఒకప్పుడు బట్ ఐ డోంట్ కేర్ యు డోంట్ కేర్ నైస్ ఆ లైట్ పకోడీ అది కాకపోతే ఇంకోటి ఇంకోటి అపోతే ఇంకోటి ఇంకోటి లేకపోతే నేనే మొదలు పెడతా నాకేం తక్కువ ఏమున్నది నథింగ్ టు వరీ వరీ అయితది అంటే ఇప్పుడు నేను బాధపడ్డా కదా ఆ క్షణమే అప్పుడక్కడే మల్ల ఇట్లా దులుపుకుంటా ఎనర్జీ స్ట్రెంత్ వచ్చేస్తది అయిపోయాయి అంతే అంటే అది అంత బాధ అయితే అయితది అదైతే వెంట్ త్రూ కావాలి ఉంటది ఉంటది బీయింగ్ ఏ వమెన్ ఐ హావ్ టు గో త్రూ దట్ కష్టం అయితది కదా కష్టం కష్టమే కదా ఎంత డబ్బు ఉన్నా ఎంత తెలివు ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఆ ఉమెన్ ఇన్సైడ్ సాఫ్ట్ే అబ్బా కదా బాగా కఠినంగా ఉన్నట్టు కనిపిస్తది బాగా
(09:59) కష్టపడతాము పైసలు సంపాదించడానికి పిల్లల్ని సాకడానికి కుటుంబాన్ని ఎదగటానికి చేయటానికి ఉమెన్ చాలా ఎనర్జీ పెడతది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేటస్ ఇప్పుడు పొలంలో పని చేస్ామే పొలంలో పని చేయాలే వండాలే పెట్టాలే భర్తను చూసుకోవాలి అత్త మామని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఆమెనే కదా చేసేది చెప్పు ఎవరనా చేస్తారా ఆమె చేసే పనులు ఎవరు చేయరు ఇక్కడ ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు ఒక ప్రైవేట్ టీచర్ ఉన్నా ఒక ప్రైవేట్ ఎంప్లాయి ఒక బ్యాంక్ ఎంప్లాయి ఒక క్లర్క్ ఒక ఆటో డ్రైవర్ ఎవరైనా కూడా ఓకే ఇప్పుడు క్యాబ్లు నడుపుతున్నారు క్యాబ్ డ్రైవర్స్ తర్వాత పైలట్ ఆమెకు లేవా
(10:37) కష్టాలు ఎవ్రీవన్ హాస్ టు అట్లా అని మెన్కు బాగా సుఖం ఉన్నదా అనిఅంటే లేదు వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకి కూడా ఉన్నాయి ఓకే కానీ ఆ ఉమెన్కు కొంచెం అంటే అన్ని మేనేజ్ చేసే విషయంలో కొంచెం కష్టం ఎక్కువ డెఫినెట్ గా ఐ కెన్ సే ఆ ఉుమెన్ స్ట్రాంగ్ ఉంటే మెన్ కి కూడా ఈజీ లైఫ్ ఆమె అన్ని చూసుకోగలిగితే మెన్ కి కూడా ఈజీ ఒక కుటుంబంలో భార్య చూసుకుంటదిలే అని అనుకునే భర్తకు చాలా సుఖం ఎక్కువ కదా సో అట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నాము హనెస్ట్లీ దేవుడి దయ వల్ల ఐ యమ్ ఏబుల్ మనేజ్ రైట్ అయితే ఇందాక స్టార్టింగ్ లో నేను అన్న ఒక ఐదు రూపాయల కోసము కూలి పనికోయి
(11:20) పొలం పనులు వేసేయ ఆమె ఇప్పుడు యుఎస్ లో ఫీనిక్స్ లో ఫీనిక్స్ బర్డ్ లాగా దూసుకోబోతుంది. అంటే ఒక బిలియన్ డాలర్ కంపెనీకి ఫౌండర్ సఈఓ అంటే మామూలు విషయం కాదు. అసలు అది ఎట్లా నడుస్తుంది అక్కడ లైఫ్ ఎలా ఉంటది మీకు అయితే అంటే నేను మనీ వైస్ అంత కౌంటింగ్ నేను చూడను కానీ ఆ ఒక అమ్మాయి అమెరికాకి వెళ్లి ఆ నేను గవర్నమెంట్ టీచర్ ఇక్కడ ఉన్నప్పుడు జాబ్ వదిలేసి మళ్ళా సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని మళ్ళీ అమెరికాకి వెళ్లి అక్కడ చిన్న చిన్న జాబులు చేసి కష్టపడి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 25 ఇయర్స్ కంపెనీ రన్
(11:57) చేయడం అమ్మాయిలను తీసుకెళ్లి అక్కడ ఎడ్యుకేట్ చేసి పిల్లల పెళ్లిళ్లు అరేంజ్డ్ మ్యారేజెస్ వాళ్ళని సెటిల్ చేసి ఇట్ ఇస్ నాట్ ఈజీ ఇట్ ఇస్ చాలా పెద్ద టాస్క్ యస్ ఐ సెడ్ ఆ సపోర్ట్ ఉండి ఎవరనా సపోర్ట్ చేసి నేను ఉన్నా అని చెప్పి లేకపోతే నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి ఆ అలాంటిది నాకు లేదు నా లైఫ్ లో ఓకే ఐ హావ్ టు డిస్కస్ మై సెల్ఫ్ ఐ హావ్ టు డిజైన్ మైసెల్ఫ్ ఐ హావ్ టు టేక్ deసిషన్ ఐ హావ్ టు డీల్ విత్ ఐ హావ్ టు యనో టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇష్యూస్ కంపెనీ పెట్టిన తర్వాత నేర్చుకున్న విషయాలే చాలా ఎక్కువ పెట్టినప్పుడు హాఫ్ నాలెడ్జ్ అనే చెప్పాలి
(12:36) కానీ పెట్టిన తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కొని అంటే ఎప్పటికప్పుడే నీళ్ళలో పడ్డంక ఇయతో నేర్చుకుంటాం కదా నా లైఫ్ అంతా అంతే అట్లా మీరు అంటున్నారు అంటే సపోర్ట్ ఏం లేకుండే నాకు అని అన్నారు కదా అంటే ఫ్యామిలీ ఉంది కదా ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారు కదా ఇఫ్ మే ఐ ఆస్క్ యా డెఫినెట్ గా హి ఇస్ స్టాప్డ్ ఎడ్యుకేషన్ విత్ దట్ లెవెల్ ఓన్లీ ఓకే హి డిడ్ నాట్ వర్క్ ఇన్ అమెరికా హి డిడ్ నాట్ సపోర్ట్ మీ ఇన్ ఏ బిజినెస్ హి వాస్ ఇన్ ఏ డిఫరెంట్ లైన్ ఓకే సో నా వర్క్స్ లో నా పనిలో నా డెసిషన్స్ లో ఐ యమ ద వన్ ఓన్లీ వన్ పర్సన్ హ టుక్ నా పిల్లలు పిల్లలే కదా సో వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ
(13:12) మ్యారేజ్ వాళ్ళ వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ వాళ్ళు చూసుకుంటున్నారు కానీ దూరంగా ఉన్నారా మీ హస్బెండ్ అప్పుడు ఇక్కడే ఉన్నారా లేంటే మీతో పాటు వస్తా లేదులే నాతోనే వచ్చి ఆయన కూడా గ్రీన్ కార్డ్ ఉన్నది ఆయన కూడా గ్రీన్ కార్డు ఉన్నది ఆయన కూడా ఉన్నారు కానీ హి నెవర్ బీన్ ఇంటు మై వర్క్స్ ఓకే తను అంటే అమెరికాలో పని చేసే అంత లెవెల్ కి తను రాలేదు కాబట్టి ఐ వాస్ ద వన్ హూ టుక్ కేర్ ఆఫ్ ద బిజినెస్ అయితే మనము ఏ లెవెల్ కి వెళ్ళినా కూడా మన హార్ట్ లో మనం ఒక కైండ్ ఆఫ్ మనిషిమి అంటే మన బ్రెయిన్ మన హార్ట్ అక్కడే ఉంటది ఇప్పుడు ఓరుగల్లు పిల్ల వరంగల్ పిల్ల
(13:45) జ్యోతి రెడ్డి లాగా ఉన్నారా మీ హార్ట్ లో లేదంటే మిలియన్ డాలర్ కంపెనీ ఒక యుఎస్ లో ఫీనిక్స్ లో ఆ కంపెనీ ఓనర్ ఫౌండర్ సఈఓ లాగా ఉన్నారా అట్ హార్ట్ నేను ఎప్పుడైనా కూడా మా మనసు తర్వాత మా ఆలోచన అంతా కూడా ఇండియన్ లెవెల్ే ఉంటది. అమెరికన్ స్టైల్ లో ఉంటే మంచిగా వేరే కంట్రీలో ట్రిప్లు వేసి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా పార్టీలు చేసుకుంటా అట్లా ఉండాలి కదా ఇక్కడ వచ్చి ఆ మురికి వాడలక వెళ్లి స్లమ్ ఏరియాస్ కి వెళ్లి ఆ క్రికెట్ లీగ్ కి సపోర్ట్ చేస్తాం స్లమ్ ఏరియాస్ కి వెళ్లి తర్వాత ఎక్కడనో ఇండోర్ లాంటి ప్లేస్ లో ముచ్చుకని విలేజ్ కి వెళ్లి అక్కడ ప్రాస్టిట్ చూస్తే
(14:26) ఒక విలేజ్ ఉన్నది ఓకే ఆ పిల్లలక వెళ్లి అక్కడ అవగాహన వాళ్ళకు ఆ వృత్తిలోకి వెళ్లొద్దు లైఫ్ స్పాయిల్ అయితది వాళ్ళ అమ్మాయిలను అక్కడికి తీసుకెళ్ళద్దు మళ్ళ అందులోకి లాగొద్దు అని చెప్పి మూడు రోజులు అక్కడ ఉండి కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లలందరినీ కూడా మానసికంగా వాళ్ళను మార్చడానికి తల్లులను పిల్లలను కౌన్సిలింగ్ చేశం త్రీ డేస్ అంటే ఇలాంటి పని చేయాలంటే ఒక గ్రామీణ వ్యవస్థకు దగ్గరగా ఉండి మనసు శరీరం సహకరిస్తే తప్ప చేయలేం సో డెఫినెట్ గా అది నాది ఇంకా ఊరు గుణమే ఊరు బుద్దే ఊరు అలవాట్లే ఊరు కథలే ఓకే నరసింహుల గూడెం కదా మీది నరసింహులగూడం
(15:05) అక్కడ మైలరం అత్తగారు తల్లిగారు నరసింహులగూడెం అంటే ఇక్కడ పరిస్థితులకే ఇంకా నేను అలవాటు పడి ఉన్న ఆ ప్రాంతమే ఇష్టం నాకు ఇప్పుడు ఇక్కడ దిగిన తర్వాతనే చాలా హ్యాపీగా ఉంటా నేను అంటే అక్కడ ఉంటే డబ్బు సంపాదించడం ఫ్యామిలీ అదంతా వేరు ఆ బిజినెస్ అక్కడ వ్యవస్థ అదంతా వేరు కానీ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం పిల్లలు ఇక్కడ వ్యవస్థ ఎవరు ఎదురుపడిన వాళ్ళకే ఉన్నది అని మాట్లాడడం వాళ్ళు ఏదనా అడిగినా కూడా డిస్కస్ చేయడం నేను ఎప్పుడు హెజిటేట్ చేయను తెలుసుకోవడానికి ఎవరనా ఏదనా అడిగినా కూడా మాట్లాడడానికి వాళ్ళకి సలహా ఇయ్యడానికి లేకపోతే చిన్న చిన్న సహాయాలు
(15:42) చేయడానికి వెంటనే ఇప్పుడు నేను మొన్న దిశా హోమ్ కి వెళ్ళిన వెళ్ళగానే వాళ్ళు ఇడ రిపేర్ ఉన్నది కొన్ని డబ్బులు కావాలని అన్నారు. ఐ డిడ్ నాట్ హెసిటేట్ అంటే ఇమ్మీడియట్ గా ఇచ్చిన డబ్బులు తర్వాత ఇక్కడ బబ్బర్ అనే ఆ విలేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడదే మనసు ఉన్నది అని చెప్పడానికి గుజరాత్లో బాబర్ అనే ప్లేస్ లో వెళ్తే అక్కడ ఆ దాదాపు 3000 ఆవులు ఉన్నాయి ఓకే అట సిక్కున ఆవులు ఉన్నాయి బ్లైండ్ ఆవులు ఉన్నాయి తర్వాత బాగా ఫిజికల్ గా కష్టం ఉన్న ఆవులు ఉన్నాయి కదలకుండా పడు పడుకునే ఆవులు ఉన్నాయి సో అక్కడికి వెళ్లి వాటిని చూసినప్పుడు మనసు
(16:22) చలించింది బాధ అయింది కష్టమైంది. నాకు ఒక మనిషి బాధపడుతున్నట్టే అనిపించింది వాడితో కూర్చున్న అక్కడ డే మొత్తం స్పెండ్ చేసిన వచ్చేటప్పుడు వాళ్ళకు వాటి ఆరోగ్యం కోసం అని చెప్పి ఒక ఎనిమిది లక్షల రూపాయలు అప్పటిదప్పుడు చూడగానే మనసు చల్లించి వాళ్ళకి సపోర్ట్ చేసి వచ్చిన అంటే నా మనసే అట్లా నేనే అట్లా సో ఓకే దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ బట్ ఇప్పుడు ఇంత మీరు చేద్దామని అనుకుంటున్నారు అంటే చాలా మీరు సంపాదించిన డబ్బు చాలా మటుకు సేవా కార్యక్రమాలకి వాడారు.
(16:53) ఇంత చేస్తున్నారు కదా ఎక్కడో ఒక దగ్గర సరే జ్యోతి రెడ్డి అంటే కొంచెం ఇట్లా జాలి పడతది జాలిగుణం ఉంది కాబట్టి ఎక్కడో ఒక ఆడ సరే డబ్బులు నొక్కేద్దామని మిస్ యూస్ చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేరు ఉండుంటారు ఎక్కడైనా తగిలారా మీరు అట్ల మీకు నన్ను తలగలేదు ఆ తలగకుంటూ ఉంటారా ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ప్రాబ్లం కనిపియంగానే పైసలు చెక్క రాసిస్తే ఆడ వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలవదు ప్రాబ్లం ఉన్నదని చెప్తాం మన అవసరాలు మన కోరికలు మన భవిష్యత్తు ప్రణాళిక ఎట్లా ఉన్నదని దాన్ని బట్టి ప్లాన్ చేసి అడిగి వచ్చి డబ్బులు తీసుకుంటారు.
(17:21) ఒక లేడీ గ్రూప్ తీసుకున్నారు వాళ్ళు కూడా ఇస్తలేరు ఇంకొక లేడీ ఇద్దరు మెన్ వచ్చి బతిలాడి మీ కోరికలకు తగ్గట్టుగా మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి డబ్బులు తీసుకున్నారు రెండు కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తలేరు రెండు కోట్లు ఇట్లా ఇచ్చారు మీరు అసలు ఇట్లానే చెక్కులే చెక్కే ఇచ్చినా రెండు కోట్లు వాడలేదా వాళ్ళు దేనికి వాడలేదా వాడుకున్నారు వాళ్ళు వాడుకున్నారు అబ్బా మనకు చెప్పింది ఒకటి వాళ్ళు వాడుకున్నది ఒకటి మీరు మీరు ఏం చేయరా ఏం యాక్షన్ తీసుకోరా ఏం యాక్షన్ తీసుకుంటామ అమ్మా ఎవరికనా పోయి చెప్పుకుంటే వాళ్ళు కూడా వాళ్ళే పార్టీ
(17:56) అయలు మిమ్మల్నే అంటుంది నిజం చెప్పాలంటే ఆ వివరాలు అన్నీ ఎందుకు గాని సో మనం పోయి కంప్లైంట్ చేసినవాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ పార్టీ అంటే వాళ్ళ సైడ్ తీసుకున్నారు ఆ అంతే అంటే అంతే కదా వాళ్ళ దగ్గర రెండు కోట్లు అయి ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకు 5 లక్షలు 10 లక్షలు ఇష్టానికి వాళ్ళది ఏం పోదు కదా సో ప్రాబ్లం ఉన్నది అది సో అటువంటి ఇష్యూస్ లేకపోలేదు.
(18:18) మీరు కూడా మోసపోతారు అయితే నేను మనిషినే కదా మనసున్న మనిషినే ఇంకా అయితే పార్టీ అన్నారు అంటే నాకు ఇక గుర్తొచ్చింది మీరు ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు నేను అందరి ఐడియాలజీ వైస్ ఐడియాలజీ వైస్ నేను అందరి మనిషినే ఇప్పుడు నేను కేసిఆర్ దగ్గరికి పోయిన కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయిన రేవంత్ రెడ్డి గారిని కలిసిన ముఖ్యమంత్రి అయిన రెండు సార్లు కలిసిన ఆయనను కూడా ఆయనతో కూడా మాట్లాడిన ఇష్యూస్ మీద ఆ మరి కేసిఆర్ గారితో చెప్పిన కదా 47 మినిట్స్ మాట్లాడిన తర్వాత కిషన్ రెడ్డి గారికి త్రీ ఫోర్ టైమ్స్ కలిసిన బిజెపీలో మన రామచంద్ర రామచంద్ర గారిని కలిసిన బిజెపి ప్రెసిడెంట్ ని సో ఐ మీట్ ఎవ్రీ లీడర్
(18:55) అండ్ నేను ఏదైనా ఇష్యూస్ మీద మాట్లాడితే గన నాకు పర్సనల్ గా నాకేం పని రేవంత్ రెడ్డి గారితో ఏం మాట్లాడారు కాంప్లికేటెడ్ ఇష్యూ నేను చెప్తే బాగుండదు. చెప్పండి పర్లేదు అంటే మీకు అదే డెఫినెట్లీ జనాల గురించే ఉంటది అది కాబట్టి అంతే అదే జనాల గురించే ఇప్పుడు ఉమ్మెంది ఆ అయితదా అని అడిగాను సో 33% ఇంప్లిమెంట్ అవుతుది అని అడిగా ఓకే అయితే ఏంటి మీ స్టాండ్ ఏంటి దాని మీద అయితే అయితదని నమ్మకం నాకు అయితే నేను ఏమంటా అంటే రాజకీయాల్లోకి వస్తామని ఇంట్రెస్ట్ ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో ప్రణాళిక వేసుకొని ఒకవేళ అయితే గనుక చాలా ఉమెన్ అవసరం ఉంటది కాబట్టి చోట మోట
(19:32) లీడర్లు ఎవరైతే రావాలని ఆలోచన ఉన్నదో చిన్న స్థాయిలో ఇప్పుడు సర్పంచ్ లెవెల్ నుంచి రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆ కౌన్సిలర్ గాని లేకపోతే చిన్న చిన్న పోస్ట్ులు తర్వాత ఆ లోకల్ జేహెచ్ఎంసి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉంటే ఉమెన్ వాళ్ళని వాళ్ళు స్ట్రెంతన్ చేసుకొని రావాలని కోరుకుంటున్నా అయితే ఇక్కడ ఇం ఇంకోటి ఏందంటే మన ఊర్లలో మనం చూస్తాం వుమెన్ రెడీ ఉంటారు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే గనుక రాణిక రెడీ ఉంటారు కానీ పాలించేది మాత్రం వాళ్ళ హస్బెండ్స్ అట్ల ఏమ లేదు ఎందుకంటే ఇప్పుడు ఉమెన్
(20:06) కొంచెం స్ట్రెంతన్ అయింది కదా ఇప్పుడు అంతా అంత ఎడ్యుకేషన్ లేకుండా ఎక్కడఉన్నారమ్మా ఇప్పుడు సో ఎకేషన్ కరెక్ట్ ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నారు లేంటే సర్పంచ్చే ఉన్నారు ఊరికి ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీదనే వస్తది కాకపోతే వాళ్ళ హస్బెండ్స్ హస్బెండ్స్ ఇన్వాల్మెంట్ ఉన్నది కొంచెం కాకపోతే ఇప్పుడు ఉమెన్ కూడా కొంచెం ఇప్పుడు మా మరదలు ఉండే జెడ్పిటిసి ఉండే సో మా తమ్ముడు ఉన్నా కూడా షి యూస్ టు గో ఫర్ యనో అండ్ మా కజిన్ సిస్టర్ ఉండే ఆమె జెడ్పిటీసి తన పేరు కూడా జ్యోతి ఆమె కూడా ఉన్నప్పుడు షి యూస్ టు అటెండ్ మీటింగ్స్ ఇప్పుడు ఆయన పోయి మీటింగ్ లో
(20:38) కూర్చోలేడు కదా హస్బెండ్ సలహా తీసుకుంటారేమో గానీ అంటే ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా ఉన్నది కాబట్టి తొందరగా ఎడ్యుకేట్ చేయడానికి చార్జ్ జిపిటి ఉన్నది కాబట్టి తొందరగా విషయాల మీద అవగాహన రావడానికి అంటే ఎడ్యుకేషన్టెన్త్ క్లాస్ చదవకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ కదా మినిమం టెన్త్ క్లాస్ అన్నా ఉంటే ఇవన్నీ చేయగలరు సోషల్ మీడియా ద్వారా లాట్ ఆఫ్ థింగ్స్ దే కెన్ డూ కదా చెయ్యాలి హస్బెండ్ ఉండాలే పక్కకి గాని మీ పని మీరే చేయాలి చెప్తున్నా ప్లీజ్ రైట్ చూసారు కదా మీరు కూడా తెలుసు కదా మనకి ఓపెన్ సీక్రెట్ే అందరూ వేశారు అట్లే బట్
(21:09) చెప్పండి మీరు ఇంతవరకు చెప్పలేదు ఏ ఐడియాలజీ ఏ పార్టీ చేయడం మీరు మొగ్గు చూపుతున్నారో ఒకవేళ ఫ్యూచర్ లో పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే ఏం సపోర్ట్ చేస్తారు ఎవ్వరు నన్ను పిలిచి నువ్వు చేయగలవు మా పార్టీ నుంచి నువ్వు పోటీ చేయు నువ్వు గెలుస్తావని నాకు ఎవరు సాతి ఇస్తే వాళ్ళకు రెడీ అవుతున్నారు మీరు ఆ ఎవరు పిలిస్తే వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు ఏమైనా చేశారా లేదు లేడ లేవు సో ఇండియాలో ఉన్నంతవరకు ఇప్పటి వరకు లైఫ్ వేరు యుఎస్ కి వెళ్ళిన తర్వాత ఎంటైర్ జర్నీ మారిపోయింది.
(21:47) మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయాలి మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెన్షియేషన్ గాని లేదంటే వాళ్ళు చూసే చూపు ఇనీక్వాలిటీ గాని ఒక రేంజ్ లో ఉంటది. మనని ఎప్పటికీ వాళ్ళు ఇప్పటికి ఇంత డెవలప్మెంట్ అయినా కూడా ఈక్వల్స్ గా చూడరు. అంటే అప్పట్లో ఇంకా ఏ రేంజ్ లో ఉందో మేము ఊహించుకోగలుగుతాము. సో ఎట్లా ఉండి అప్పుడు అక్కడ ఫస్ట్ అయితే నాకు స్టెప్ ఇన్ చేసిన రోజే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అన్ని కాయిన్స్ వేసి ఫోన్ చేయాలి ఫోన్ చేయాలి ఆ స్లాంగ్ అర్థం కాలేదు కాయిన్స్ అన్ని అయిపోయినాయి కానీ ఫోన్ కలవలేదు.
(22:19) ఎవరైతే నన్ను రిసీవ్ చేసుకోవడానికి రావాలనో వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు వాళ్ళకి కాల్ చేయాలంటే కమ్యూనికేట్ చేయాలంటే అవకాశం లేకుండే ఒక త్రీ అవర్స్ ఆడ కూర్చొని కార్నర్ లో కూర్చొని ఏడుస్తుండే ఎట్లా ఏంది అసలు ఎందుకు వచ్చినా అమెరికాకి అని భయమైంది. రాత్రి పూట కదా సో ఐ వాస్ దేర్ చాలా టైం తర్వాత ఒక ఇండియన్ కపుల్ పోతుంటే అడిగి వాళ్ళ దగ్గర ఫోన్ అడుక్కొని మాట్లాడితే అరేయ్ చెల్లే నువ్వు ఇయ్యాలో వచ్చినావా రేపు వస్తున్నావ్ అనుకున్నా సో లైక్ దట్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇప్పుడు వెళ్తున్న స్టూడెంట్స్ కేమో చాలా మంది ఆల్రెడీ కొంతమంది సెటిల్డ్
(22:55) ఉంటారు సోషల్ మీడియా కదా ఉంది ఇప్పుడు అప్పుడు అమెరికాకి వెళ్ళే ముందటనే ఫోన్ చేయాలని అంటే 1500 2000 రూపాయలు ఫోన్ ఖర్చు అయ్యేది రాత్రి పోయి ఎస్టీ దగ్గర కూర్చొని ఆడ మార్నింగ్ అంటే ఈడ నైట్ కదా ఎస్టీ దగ్గర కూర్చొని కాల్ చేస్తే సగం జీతం అయిపోయేది నాకు అప్పుడు 5500 వచ్చేది శాలరీ ఒక ఫోన్ కాల్ కి అయిపోయేది సగం జీతం భయమేసేది అసలు అట్లా ఉండే పరిస్థితులు అప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా మీడియాలో ఏమఉన్నది ఎవ్రీ 24 అవర్స్ ఫ్రీ కాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దొరుకుతది ఏది కావాలంటే అది దొరుకుతది అప్పుడు సోషల్ మీడియా లేదు ఆన్లైన్గూగు
(23:27) లేదు ఇన్ఫర్మేషన్ లేదు అవేర్నెస్ లేదు. ఇట్ వాస్ టూ క్రిటికల్ ఆ వెళ్లే ముందైనా వెళ్ళిన తర్వాత అయినా కూడా ఓనం వాళ్ళ నుంచి నేర్చుకున్నాడు కదా మనక ఏం తెలవదు అక్కడ ఎవరు లేరు సపోర్ట్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు అది తెలుసుకోవాలంటే కూడా మహా యజ్ఞం ఇక్కడ నుంచి కనబడే అంత కలర్ఫుల్ లైఫ్ ఏం కాదు అమెరికాకి పోగానే అనుకుంటారు కానీ కాదు.
(23:51) వాడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా ఇప్పుడు ఇంత ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇండియా నుంచి ఇప్పుడు ఒక 40 లక్షలు 50 లక్షలు సంవత్సరానికి తెచ్చి చదువుకోవాలనింటే అన్ని కుటుంబాలలో కాదు కదా ఇప్పుడు డిగ్రీ ఉన్నది కాబట్టి బీటెక్ చదువుతాను కాబట్టి అక్కడికి వస్తున్నారు ఓకే ఎడ్యుకేషన్ కి అవకాశం ఉన్నది కాబట్టి వస్తున్నారు కానీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇంట్లో నుంచి అందరికీ దొరకదు ఆడికి వచ్చి ఏదో వార్డ్ జాబ్ చేసి సంపాదించుకొని సాటర్డే సండే పని చేసి సంపాదించుకొని మళ్లా సర్వైవల్ కావాలి వాళ్ళకి కూడా చాలా కష్టమే చాలా చాలా ఇబ్బందే అట్లానే నాకు కూడా చాలా ఇప్పుడు
(24:23) నేను పోయిందా బివన్ విస మీద కదా నాకు వర్క్ విసా లేదు. సో చిన్న చిన్న జాబులు చేయాల్సిన అవసరం నాకు కంపల్సరీ ఇక్కడ కూడా ఏమి లేకుంటే ఉన్న ఆ అన్ని సంవత్సరాలు సంపాదించిన టీచర్ జాబ్ చేసి సంపాదించిన పైసలు కూడా అయిపోయినాయి నా ప్రయత్నంలోనే చెప్పినా కదా ఇందాక హిస్టరీ అన్ని ఖర్చులు కోర్సులు నేర్చుకోవటం హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేయటము తర్వాత టికెట్ కొనుక్కోవటము తర్వాత రెండు సార్లు వీసా రిజెక్ట్ అయింది కదా దానికి ఎక్స్పెన్సెస్ ఆల్ టుగెదర్ అప్పటికి సంపాదించిన అయిపోయినాయి ఏమ లేవు సో లైక్ దట్ ఐ వాస్ ఆన్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మై వర్క్ ఓన్లీ
(24:58) ఓకే సో పైసలు సంపాదించాలి కాబట్టి ఆడ చిన్న చిన్న జాబులు ఫస్ట్ క్యాసెట్ షాప్ లో న్యూ జర్సీలో ఓక్ ట్రీ రోడ్ లో చేసిన గంటకు 5 డాలర్లు రోజు 12 గంటలు పని చేసిన అది ఫస్ట్ ఇన్కమ్ తర్వాత అంటే వర్క్ పర్మిట్ వచ్చే వరకు అంటే ఎలా వచ్చింది అసలు మీకు అక్కడ ఆ జాబ్ తర్వాత సౌత్ కలర్ వాళ్ళ ఒక మోటార్లో జాబ్ చేసిన వీకెండ్స్ వీక్ డేల ఒక ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ రిక్రూటర్ గా చేసిన ఆడ పని చేసేటప్పుడు అప్పుడే ఒక అబ్బాయి తెలిసిన అబ్బాయి ఆ మీరు నాకు ఇండియాలో తెలుసు మేడం ఇక్కడ పని చేస్తున్నారు ఏంది అని అడిగి సుదీర్కోవడం అని ఆ అబ్బాయి నాకు కాల్ చేసి మా అన్నకు
(25:36) సాఫ్ట్వేర్ కంపెనీలో రిక్రూటర్ గా పని చేయాలి అని అంటే మరి నాకు ప్రాపర్ గా ఇంగ్లీష్ రాదు వాస్తవాలు చెప్పాలి కదా అంటే లేదు లేదు మీరు చేయగలరు మీరు ఇండియాలో గవర్నమెంట్ టీచర్ కదా మాకు ఐడియా ఉన్నది మీ గురించి అని చెప్పి వాళ్ళు అవకాశం ఇచ్చారు. సో నేను సౌత్ కలీనా వెళ్లి వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ ట్రైన్ చేశారు నన్ను అండ్ ఐ లర్న్ అంతే ఏ రోజుకి ఆ రోజే నేర్చుకోవడమే ఇప్పటికీ కూడా ఎప్పటిదప్పుడే ఆ అవసరం ఉన్నప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేయడం నేర్చుకోవటం ఇప్పుడు కూడా నేను చేసే ప్రయత్నాలలో అంతే ఎప్పటిదప్పుడే నేర్చుకోవటం ఇప్పుడు
(26:11) నిన్న లాస్ట్ మంత్ ఎక్కడో 30,000 ఆవులు ఉన్నాయి అనిఅంటే ఎవరో చెప్తే తెలుసుకున్నాను ఆ ప్లేస్ కి వెళ్ళాను బబ్బర్ అనే విలేజ్ కి ఆడ 30,000 ఆవులు ఉన్నాయి చూసినా మనసు కదిలింది అంటే అంటే ఇట్లానే ఎప్పటిదప్పుడు తెలుసుకోవడం నేర్చుకోవడం దాంట్లో ఈత కొట్టడం అంతే అలవాటు అట్లానే అక్కడ కూడా అంతే జరిగింది. ఆ నుంచి సౌత్ కలర్ పోయిన ఆడ మోటల్లో జాబు ఆ వీకెండ్స్ రోజుక 12 గంటలు పని చేస్తే రెండు రోజులు చేస్తే 24 గంటలు 24 గంటలు అంటే గంటకిఎ డాలర్లు రూపాయి రూపాయలు లెక్క పెట్టుకొని ఎందుకంటే పిల్లలు ఫస్ట్ పిల్లలను సమరెడ్డి గారు రాలేదు సో నేనే వెళ్ళిన కాబట్టి ఇట్ వాస్
(26:51) వెరీ టఫ్ నేను ఒక గుజరాతీ వాళ్ళ దగ్గర పేయింగ్ చేస్ట్ గా ఉన్నా పోయిన ఫస్ట్ ఫస్ట్ ఆ 300 డాలర్లు నేను వెళ్ళేటప్పుడు ఒక 1000 డాలర్లు క్యాష్ చెక్స్ పట్టుకపోయినా అవి అయిపోయే లోపు నేను ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి లేకపోతే వాపస్ వచ్చాడు. వాడుఎవరు మనకు సపోర్ట్ చేసేటవాళ్ళు లేరు. సో ఆ లైక్ దట్ జర్నీ స్టార్ట్ అయ్యి. సో ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వర్జీనియాలో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు.
(27:21) అక్కడికి వెళ్ళిన ఈలోపు నేను ఎక్స్టెన్షన్ చేసుకున్నా బిసా ఎక్స్టెన్షన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ హచ్వ అప్లై చేసుకున్నా ఆ టైం లోపల ఇది కొంచెం సాఫ్ట్వేర్ రిక్రూటర్ గా జాబ్ చేసిన కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం అర్థమవుతున్నాయి అక్కడ ఓకే సో ఐ వాస్ ఏబుల్ టు మనేజ్ అది కూడా నేర్చుకున్నడే అంత పేపర్ వరకు డాక్యుమెంటేషన్ే ఉంటది కదా అక్కడ లైఫ్ అసలు ఆ ఉంటది చాలా ఉంటది సో ఇడ పని చేసేటప్పుడు మనకు తెలుస్తది అప్పటిదప్పుడు నేర్చుకునుడే ఇక్కడ అంట ఎవరన్నా ఏ అన్న ఇదేందని అడగొచ్చు ఆడ అట్లా లేదు ఆడ ఆడ కంపల్సరీ డిఫికల్ట్ అండ్ లాయర్లతోనే అంటే పే చేసి నాలెడ్జ్
(27:55) తీసుకున్నాడు క్వశ్చన్ ఏదైనా ఉంటే అడుగుడు చేసుకోడు అంతే అట్లానే రైట్ అ ఇట్ వాస్ వెరీ బిగ్ టాస్క్ ఇట్ వాస్ వెరీ హార్డ్షిప్ బట్ అక్కడే అంతా చేసిన తర్వాత ఒక కంపెనీ పెట్టి అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న తర్వాత ఇండియాకి రావాలి మళ్ళీ వచ్చి వర్క్స్ చేసుకోవాలి నేను ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో నాకు తెలిసి లాంగ్ టర్మ్ విజన్ కనిపిస్తుంది.
(28:18) మీరు చేసే సర్వీస్ ఓరియంటెడ్ వర్క్స్ కానీ అది ఫస్ట్ థాట్ ఎప్పుడు వచ్చింది మమ్మీకి అయితే పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇ నాకు కొంచెం సెపరేట్ అయినక ఇక నాతోన అయితలేదు అరే ఇదంతా ఒంటరితనం అనేది వచ్చింది బాగా లోన్లీనెస్ వచ్చింది అంటే డబ్బు సంపాదన కంటే పిల్లల వెంట ఉన్నప్పుడు వాళ్ళ బర్డెన్ ఉన్నప్పుడు వేరే ఉంటది. హమ్ సో ఫస్ట్ నేను ఒకసారి ఇట్లా చాంటింగ్ చేస్తూ ఏడుస్తున్న బాగా నాకు ఎక్కువ సౌండ్ వచ్చింది.
(28:50) ఏంది లైఫ్ ఇట్లా అవుతుంది నాకు ఎందుకు పెయిన్ ఫుల్ గా ఉన్నది అంటే యస్ ఐ సెడ్ నేను ఎంత స్ట్రబ్బా ఆన్ అయినా వర్క్ విషయంలో బిజినెస్ విషయంలో డబ్బు సంపాదించే విషయంలో కుటుంబాన్ని చూసుకునే విషయంలో స్ట్రాంగ్ కావచ్చు కానీ వైల్ కమింగ్ టు మీ మై సెల్ఫ్ ఓకే నాకు ఈ ట్రిపుల్ ఓడు ఎంజాయ్ చేసడు అది అలవాటు లేదు.
(29:09) సో వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించినప్పుడు ఏడుప వస్తుంది నాకు సో ఏడ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు అని ఎక్కువ సౌండ్ వచ్చింది. అది భగవంతుడి నిర్ణయమా లేకపోతే నా మానసిక పరిస్థితో నాకు ఇప్పటికీ తెలియదు కానీ ఐ హర్డ్ దట్ అండ్ దెన్ ఐ డిసైడెడ్ టు కమ ఇండియా అండ్ ఎక్కడి నుంచి వచ్చిన అంటే నాకు గుర్తొచ్చింది ఫస్ట్ అనాధ హోమ్లు సో వచ్చి ఒక 42 హోమ్లు పోయినా నేను ఒక వన్ వీక్ లో ఇండియాకి వచ్చి ఒక 42 హోమ్స్ విజిట్ చేసిన రెయిన్బో హోమ్స్ ఆర్గనైజ్ హోమ్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్ని విజిట్ చేసి అట్లా డెసిషన్ తీసుకున్న దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ త్రూ జ్యోతి రెడ్డి ఫౌండేషన్
(29:43) 2010 ఐ నెవర్ సీ బ్యాక్ ఐ నెవర్ హెసిటెడ్ టు గో ఎనీ ప్లేస్ ఐ నెవర్ హెసిజిటేట్ టు నో టాక్ టు పీపుల్ యనో హవర్ ఇన్ నీడ్ ఒక అమ్మాయిది ఆర్ఫన్ అమ్మాయిది పెళ్లి చేసిన అడాప్ట్ చేసుకొని ఇప్పుడు 378 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను. స్కూల్స్ లక్షల మంది పిల్లల్ని రీచ్ అయిన సో మెనీ ఆర్గనైజేషన్స్ కాల్డ్ మీ టు అడ్రెస్ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ యస్ ఐ సెడ్న ఐ నెవర్ హెసిటేట్ అమెరికాలో అట్లా చేసి అక్కడ జాబ్ చేసి హెచ్వ వచ్చిన తర్వాత వేరే ఒక కంపెనీ వాళ్ళు పార్ట్నర్షిప్ ఇస్తామ అన్నారు అక్కడికి వెళ్ళాను అది వర్క్ వుట్ కాలేదు. ఆ ఐ డోంట్ వాంట్ టు
(30:26) బ్లేమ్ ఎనీవన్ దట్ ఇస్ బికాజ్ ఆఫ్ మై ఇమ్మెచూర్ డిసిషన్స్ సో ఐ హావ్ టు బ్లేమ్ మైసెల్ఫ్ ఓకే అండ్ దెన్ యనో డిసైడెడ్ టు కమ ఇండియా టు సీ చిల్డ్రన్ అప్పటికి ఇంకా పిల్లలు రాలేదు. హమ్ ఆ దెన్ ఇండియాకు వచ్చినా అక్కడి నుంచి ఫినిక్స్ కి వెళ్లి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కి వెళ్ళిన టూఏ టెస్టర్ గా ఓకే మనకు జాబ్ రాలే ఎవరు ఇస్తారు మన మొఖం చూసి స్టార్టింగ్ లా అంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు కదా ఓకే సో జాబ్ రాలేదు.
(30:59) దెన్ బాగా డిప్రెస్ అయినా ఒక వారం 10 రోజులు ఏడుస్తా ఉండే సో ఫీనిక్స్ వచ్చినాక జాబ్ రాలేదుఅని చెప్పి ఫీనిక్స్ వచ్చిన తర్వాత అన్నే బేబీ సిట్టర్ జాబ్ చేసిన అంటే ఖాళీగా ఉండడు ఇష్టం లేదు. ఖాళీ ఉంటే వెళ్లది కూడా పైసలు కావాలి కదా సర్వైవల్ కి అక్కడ నాకు కావాలి ఇడ పిల్లలకు కావాలి సో ఆ డెఫినెట్లీ ఐ వర్క్డ్ యస్ బేబీ సిటర్ అండ్ గ్యాస్ స్టేషన్సెవెన్ 11 అనో గ్యాస్ స్టేషన్ ఉంటది అంలో పని చేసిన దెన్ డిసైడెడ్ టు సీ చిల్డ్రన్ వచ్చి అంటే హెచ్వ వచ్చింది కాబట్టి లీగల్ గా నేను ట్రావెల్ చేయొచ్చు నేను మెక్సికో కి వెళ్లి స్టాంపింగ్ చేపించుకున్నా సో
(31:33) అక్కడ నుంచి తర్వాత ఇండియాకి వచ్చిన ఓకే రైట్ నైస్ వండర్ఫుల్ జర్నీ మమ్ అండ్ నిజంగా మీ లాంగ్ టర్మ్ గోల్స్ గానీ విజన్ గానీ ఏముంది అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు వినిపించిన ఎకో ఏంటో మీ మనసుకే తెలుసు బట్ వచ్చిన తర్వాత అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే నేను చేసిన పనులలో నేను బాగా సాటిస్ఫాక్టరీగా ఉన్నాను సాటిస్ఫై అయినా నేను ఎందుకంటే నేను చాలా మంది పిల్లలకు ఆదర్శం నా జర్నీ స్ఫూర్తిని ఇచ్చింది వేలాది మంది పిల్లలు నన్ను చూసి అమెరికాకి వచ్చి వేరే దేశాలకు సెటిల్
(32:05) అయినారు అంటే ఆర్థికంగా నేను వేరే దేశానికి వచ్చినందుకు హ్యాపీ అని చెప్పను సేమ్ టైం ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు ఈడవ రూపాయలు ఆడ 1000 వస్తే మరి లక్ష రూపాయలు కదా సో దట్ వే యనో స్ట్రాంగ్ అయితున్నారు కదా ఫైనాన్షియల్ గా దెన్ ఐ యమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ సో మెనీ ఉుమెన్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు నా లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు కూడా దాంట్లో నుంచి బయటికి వస్తున్నారు ఐ యమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ సో మెనీ బాయ్స్ కూడా ఒక ఆడ మనిషే ఇంత ఏం కలేంది మేము చేయమా అని ఛాలెంజ్ గా తీసుకొని చేసినారు.
(32:41) సో వచ్చిన అమెరికాకి వచ్చి అక్క మేము వచ్చినామ అని చెప్పి చాలా మంది నేను ఇంపాక్ట్ లో మాట్లాడినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ని అడ్రెస్ చేసినప్పుడు మీరు స్వతహగా వచ్చి చూపెట్టండి నాకు ఈడ కూసుడు కాదు అని చెప్పి ఇట్లా ఒక ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ గా తీసుకొని వచ్చి వచ్చినవ అని చెప్పినోళ్ళు ఉన్నారు కోపంగా కూడా ఓకే సో నేను షూట్ చేస్తా క్వశ్చన్స్ డైరెక్ట్ పిల్లలకు ఇప్పుడు నువ్వు వేసుకున్న చెప్పులు నువ్వు కొనుక్కోలేదు నువ్వు డ్రెస్ కొనుక్కోలేదు నీ బుక్స్ నువ్వు కొనుక్కోలేదు 20 ఏళ్ళు దాటినాయి ఏ చేయలేవా పార్ట్ టైం జాబ్ చేస్తే ఏమైతది కష్టమా నష్టమా బాధనా చేయొచ్చు కదా
(33:14) ఒట్టిగానే పేరెంట్స్ ని ఎందుకు పీక తింటారు అని చెప్పి అట్లా అడుగుతా నేను ఆ క్షణం వాళ్ళకి కోపం వస్తది కానీ తర్వాత ఆలోచిస్తారు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేను గుర్తొస్తా వాళ్ళ బ్రెయిన్ లో కూర్చుంటా సో లైక్ దట్ ఐ యమ సక్సీడెడ్ ఐ యమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ నాట్ ఓన్లీ దట్ ఆ చాలామంది ఎంప్లాయ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు జాబ్ లేదు వైట్ కలర్ జాబ్ే కావాలని ఆలోచిస్తా ఉంటారు నన్ను చూస్తే నేను 120 రూపాయలకు జాబ్ చేసిన నూ 90 రూపాయలకు జాబ్ చేసిన నేషనల్ సర్వీస్ వాలంటీర్ గా అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ గా చేసిన లైబ్రేరియన్ గా చేసిన 140 120
(33:46) రూపాయలు జన శిక్షణ నిలయంలో 390 రూపా స్పెషల్ టీచర్ గా చేసిన ఇట్స్ ఆల్ స్మాల్ స్మాల్ జాబ్స్ ఓన్లీ రైట్ అండ్ మిషన్ కుట్టి బతికిన నథింగ్ రాంగ్ వాట్ ఇస్ దేర్ ఇప్పుడు డిపెండ్ అయ్యి ఎవలనా ప రూపాయలు అడుక్కునే బదులు ప రూపాయలు మనం సంపాదిస్తే సంతోషం వేరే కదా దిస్ ఇస్ వాట్ ఐ ఇంజెక్ట్ ఇప్పుడు ఎవరన్నా అప్పుడప్పుడు ప్పుడు పేరెంట్స్ ని కూడా నేను అంటాను పేరెంట్స్ కి పేరెంట్స్ పిల్లలక అన్నీ లగ్జరీ ఇస్తారు మనక ఏమి లేకున్నా కూడా అన్ని ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళకి చెప్తా ఉంటారు మనకేమ ఇబ్బంది లేదు వాళ్ళు పక్కన కార్ ఉన్నదంటే మేము కూడా
(34:17) కార్ కొంటమని పక్కన ఉన్నోళ్ళు ఏస స్కూల్ లో జాయిన్ చేస్తే నేను కూడా ఏసి స్కూల్ లో జాయిన్ చేస్తామని ఇటువంటి లగ్జరీస్ అన్నీ పిల్లలకి ఇస్తున్నారు. కష్టాలు చెప్తలేరు పేరెంట్స్ సో దాన్ని కూడా నేను అడ్రెస్ చేస్తాను. సో పేరెంట్స్ కూడా నన్ను అడుగుతారు చాలా మంది నువ్వు ఇట్లా చెప్పావు నాకు మంచిగా అనిపించింది అని కొందరు చెప్తారు ఇప్పటి పిల్లలు ఎక్కడ వింటాలని చెప్పి కొందరు రాస్తారు సో ఎందుకు విన్నారు మనం తిండి పెట్టినప్పుడు మనం వాళ్ళకు లైఫ్ ఇచ్చినప్పుడు దే హావ్ టు లిసెన్ టు అస్ కదా అంటే ఫస్ట్ నుంచే అది నేర్పించాలి పిల్లలకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నో
(34:47) జరుగుతున్నాయి చూస్తున్నాం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు పిల్లలు 20 లో 25 లోపల ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారు తప్పు కదా ఇప్పుడు ఆమె ఒక ఆమె రైలు కింద పడి పిల్లల్ని చంపి చనిపోయినది ముగ్గురు చనిపోయి మన దగ్గర దగ్గర అది ఎంత తప్పు అట్లా ఎట్లా చేస్తది ఆమె ఇంత వీక్ ఉంటే ఎట్లా వ్యవస్థలో అదే కానీ అంటే మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నాకు గుర్తొచ్చి అడుగుతున్నాను ఒక పాయింట్ ఆఫ్ టైం లో మీరు కూడా ఆత్మహత్య చేసుకుందాము అన్న స్టేజ్ నుండి ఇంత ఎదిగారంటే అది కూడా పిల్లలు పెట్టుకొని అవును ఆ పాయింట్ ఆఫ్ టైం అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది
(35:18) పిల్ల టార్గెట్ పిల్ల పిల్లలకు మంచి లైఫ్ ఇయ్యాలని ఆ రోజు అయితే వీక్ అయినా బాగా ఏదో ఇంట్లో గొడవలయి అంతా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయి ఏదో నన్ను ఇన్సల్ట్ చేసిన అన్నట్టు అనిపిస్తే ఎవరో మాకు అంటే ఊర్లో ఎవరో అప్పు ఇచ్చారు అప్పు ఇచ్చినోళ్ళు బూతులు మాటలు అన్నారు నేను రివర్స్ లో మాట్లాడిన రిప్లై దానికో పంచాయతీ పెట్టిరు ఇజ్జత్ తీశరు సో అది తట్టుకునే శక్తి లేదు ఐ వాస్ ఇన్ 20స్ ఓకే ఎర్లీ 20స్ సో చనిపోదాం అనుకున్నా కానీ పిల్లలు ఏడవటం వల్ల ఆగిపోయి ఆరోజు తీసుకున్న డెసిషన్ ఈరోజు ఇందాక వచ్చింది నువ్వు ఇంటర్వ్యూ చేసేదాక హనెస్ట్లీ దట్ వాస్ టర్నింగ్ పాయింట్ టు
(35:59) టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ అంటే నా పిల్లలకు కూడా బెస్ట్ లైఫ్ ఇయాలని ఆలోచన నన్ను మార్చింది అనేసి చెప్పాలంటే దెన్ ఐ నెవర్ సీ బ్యాక్ అంటిల్ దే సెటిల్ డౌన్ నేను ఒంటి కాళ్ళ మీద తపస్సు చేసిన నా పిల్లలు సెటిల్ చేయడానికి ఐ రిమెంబర్ దట్ ఫస్ట్ డే వెన్ ఐ జాయిన్ దెమ ఇంటు ద స్కూల్ ఇంగ్లీష్ మీడియం అయితే 50 ఈచ్ స్టూడెంట్ తెలుగు మీడియం అయితే 25 అండ్ 50 పీస్ పర్ మంత్ ఇస్ ఏ హ్యూజ్ మనీ ఫర్ మీ దట్ డే అండ్ ఐ టుక్ డెసిషన్ ఫర్ తెలుగు మీడియం సో విచ్ ఇస్ 25+ 25 సో ఒక 50 రూపాయలు సేవ్ చేయడానికి నేను తెలుగు మీడియం లో చదివించిన నా పిల్లల్ని వాళ్ళు అమెరికాకి
(36:33) వచ్చినప్పుడు తెలుగు మీడియం అవ్వటం వల్ల చాలా కష్టపడ్డారు వాళ్ళు ఓకే అంటే ఒక చిన్న 50 రూపాయలు అనేది నాకు ఎంత ఇబ్బంది ఉండే ఆ రోజు బట్ ఐ వాస్ ద సేమ్ మదర్ హూ కమిటెడ్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్ అండర్ గ్రాడ్ ఇన్ అమెరికా నాట్ సో ఈజీ అండ్ ఇద్దరు సేమ్ క్లాస్ సేమ్ టైం అండ్ సేమ్ టైం ఎక్స్పెన్సస్ ఇట్ వాస్ ఏ వెరీ బిగ రెస్పాన్సిబిలిటీ బట్ ద సేమ్ మదర్ ఓన్లీ విల్ పవర్ ఓన్లీ విల్ పవర్ ఫర్ ఓన్లీ కరేజియస్ డెసిషన్స్ ఓన్లీ ఆ యునో హార్డ్ ఎర్నింగ్ మనీ అండ్ ఓన్లీ ఆ యునో దమ్ము అంటారు కదా అంతే అది ఒక్కటే ఉన్నది నా దగ్గర ఏం లేదు అప్పటికైనా ఇప్పటికైనా
(37:09) ఇప్పటికైనా ఒక్కటే దమ్ము ఒక్కటే మీరు ఇందాక అన్నట్లా పేరెంట్స్ గారాభం చేశారు ఇప్పుడైతే ఇక్కడ ఉన్నప్పుడు గారభం చేస్తారు సో చాలా మంది చదువు కోసము జాబ్ కోసము యుఎస్ వెళ్తారు వెళ్ళిన ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ మంత్స్ వాళ్ళు ఆడ్ జాబ్స్ చేస్తారు లైక్ యు డిడ్ ఆడ్ జాబ్స్ చేస్తారు దట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ దేర్ అంతే అది చేయొద్దు డెఫినెట్లీ చేయొద్దు వాళ్ళు కూడా ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ఇంకొంచెం సీరియస్ గా ఉంది.
(37:31) మీరు ఎక్కడ మనీ ఎర్న్ చేసి ఇండియా పంపిస్తున్నారు ఇట్లా ఇట్లా అని చెప్పేసి చాలా ఉంది కదా సో దాని గురించి మీరు ఏమంటారు అక్కడ మన ఇండియన్స్ వెళ్లి స్టూడెంట్స్ వెళ్లి ఆడ్ జాబ్స్ చేస్తుంటారు కదా మీరు ఆ లైఫ్ చూసివచ్చారు కదా అట్లా చేయొచ్చు అంటారా అంటే ఇప్పుడు ఒకటి ఒక వ్యవసాయ కుటుంబం ఉందనుకో పిల్లలు అక్కడికి వచ్చి అనుకోండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చింది.
(37:50) ఇక్కడ వ్యవసాయ కుటుంబం చేసేవాళ్ళు అక్కడ 20 లక్షలు పెట్టి ఫీస్ కట్టలేరు కదా ఇప్పుడు ఒక క్రెడిట్ కి 900 డాలర్లు ఉంటాయి. ఓకే ఆడ అదే మరి అన్ని క్రెడిట్స్ చదవాలి ఒక అండర్ గ్రాడ్ స్టూడెంట్ 126 క్రెడిట్స్ చదవాల మరి అన్ని ఫీస్ కట్టలేరు కదా ఇడ కట్టలేరు కాబట్టి ఆడ్ జాబ్ చేస్తారు. ఉమ్ ఆ ఆడ్ జాబ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి యూనివర్సిటీలో చదువుకునే యూనివర్సిటీలో ఉంటాయి అది లీగలే అవును అది ఆడ్ జాబ్ గాని లీగలే వాళ్ళు క్లర్క్ జాబ్ పేపర్ అసిస్టెంట్ జాబ్ అలాంటివి అంతవరకు ఓకే కానీ అది కాకుండా షాప్స్ లో పని చేయటము రెస్టారెంట్స్ లో పని చేయటము
(38:24) బల్క్స్ లో మోటార్స్ లో మోటార్స్ లో పని చేయటము లేకపోతే ఉబర్ లో పని చేయటం ఇలాంటివి కూడా కొంచెం చాలా కష్టమైన పని ఇప్పుడు అవి చేయకుండా బాగా రెస్ట్రిక్షన్స్ రూల్స్ అన్ని చేంజ్ అయినాయి చాలా మంది స్టూడెంట్ లైఫ్ తర్వాత తర్వాత వాపస్ వస్తున్నారు ఐ హవ్ సీన్ దట్ ఎందుకంటే హచ్ కి కూడా ఇప్పుడు 1000 అని పెట్టి అంటే అక్కడ ఉన్నవాళ్ళకి కాదు ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకు వేరే ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళకు 100,000 రైట్ అంటే 95 లక్షలు ఒక వర్క్ వీసాకు 95 లక్షలు పెట్టడం అనేది టూ మచ్ అది అది మరి ఎట్లా అయితదో భవిష్యత్తులో చూడాలి ట్రంప్ అయితే
(38:57) ఇప్పుడు చాలా టఫ్ టైం ఇస్తున్నాడు అంత రైట్ రైట్ సో మొత్తానికి ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది మీ జర్నీ గురించి బట్ వాట్ అకార్డింగ్ టు యు ఈస్ సక్సెస్ అంటే ఫుల్ స్టాప్ అయితే డెఫినెట్లీ లేదు సక్సెస్ కి మీరు ఇంకా పోరాడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ కామా సో హౌ డు యు డిఫైన్ ఇట్ సక్సెస్ అంటే నేనైతే ఒకటే చెప్తాను హ్యాపీగా బతకడానికి సఫిషియంట్ గా ఉండి మానసికంగా నేను బాగున్నా అని నీకు నువ్వు పడుకున్నప్పుడు మనస్ఫూర్తిగా నిద్రపోయి తర్వాత ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు నాలుగు మాటలన్నా చెప్పగలిగే గుణం ఉండి ఓకే సరే డబ్బులు అందరం ఇయ్యలేం ఓకే కానీ
(39:36) అట్లీస్ట్ సహాయం సహాయం చేసే గుణం అన్నా ఉంటే మనకు వీలైనంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనాధ హోమ్లో ఉన్నప్పుడు నా పక్కన ఉన్నోళ్ళు ఏడుస్తా అంటే నాకు అనిపించేది అయ్యో ఏడుస్తాం ఏమనా వేయాలని పక్కలో జామ చెట్లు ఉండేయి అప్పుడు అంతే కదా చిన్న పిల్లలం అంటే ఆ గోడ దునికి జామకాయ కొనుకొచ్చి కొనుకొచ్చి కదా తెంపుకొచ్చి ఇచ్చేదాన్ని అదే గుణం ఇప్పటికి కూడా ఉన్నది మా అమ్మ మామిడికాయ పచ్చడి సీసాల పెట్టి కింద రెండు పావలాలో ఐదు పైసలో 10 పైసలో పెట్టేది.
(40:07) ఆ పుల్ల ఐస్ క్రీమ్ నేను కొనుకున్నప్పుడు నా పక్కకు ఎవరైతే ఉంటారో నన్ను ఒక అక్క చూసుకునేది ఆ అక్కకైనా లేకపోతే నా పక్కకు ఎవరైనా ఉండి కొంచెం చిన్నగా ఉంటారో ఏడుస్తారో అమ్మ నాన్న లేని వాళ్ళు వాళ్ళకో ఇచ్చేదాన్ని అంటే మన స్థాయి అవసరం లేదు దాన ధర్మాలు చేయడానికో ఆదుకోవడానికో ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు హగ్ ఇచ్చడానికో దానికి డబ్బులు అవసరం లేదు.
(40:28) ఓకే సో అలాంటివి ఉండి హ్యాపీగా నిద్రపోతే రైట్ బతకడానికి ఉంటే చాలు. ఓకే మమ్ అండ్ ఆల్సో మీ లైఫ్ లో లోయెస్ట్ మూమెంట్ ఏంటి లోయెస్ట్ పాయింట్ యాక్చువల్ గా నేనుబి1 విసా మీద ఉన్నహెచ్వ అప్లై చేసిన ఆహ్వ వచ్చిన తర్వాత స్టాంపింగ్ పోయినా మెక్సికో పోయినప్పుడు అందరికీ నా ముందట రిజెక్ట్ అయితాంది నాకు కూడా వస్తదో రాదో వీసా అని బాగా ఆటూ అవర్స్ ఐ వెంట్ త్రూ ద హెల్ లైక్ ఎనీథింగ్ క్యూ లో ఉండే వెయిటింగ్ లో బాగా లో ఫీల్ అయినా తర్వాత పిల్లలు పెళ్లిలయి కొంచెం పక్కకు జరిగినప్పుడు కూడా బాగా లో ఫీల్ అయినా కానీ నేను చాంటింగ్ చేస్తా యోగా చేస్తా
(41:15) యనో మై సెల్ఫ్ ఐ అప్లిఫ్ట్ ఓకే రైట్ మమ్ అండ్ ఆల్సో పీక్ మూమెంట్ ఆఫ్ లైఫ్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ హనెస్ చెప్పాలంటే ఇద్దరు గ్రాడ్యువేట్స్ అయినప్పుడు అమ్మాయిలు అవునా రైట్ ఆ వాళ్ళు అండర్ గ్రాడ్ అయిపోయి అమెరికాలో అంటే అది నాట్ అంత ఈజీ వర్క్ కాదు అది వాళ్ళు అండర్గ్రేడ్ అయిపోయిందంటే వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడగారు 100% ఓకే సో ఐ యమ్ సేఫ్ సో నేను అనుకున్నది జరిగింది అని ఆ రోజు చాలా ఏడ్చిన చాలా సంతోషమైంది.
(41:48) ఓకే అది అది వన్ ఆఫ్ ది హ్యాపియస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అండ్ ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు ఓకే ఒక మదర్ కి అంతే కదా ఇ వాళ్ళక తోడు దొరికింది అనింటే ఇద్దరికీ కూడా అరేంజ్డ్ మ్యారేజ్ చిన్నల్లుడు వచ్చేసి కరీంనగర్ నుంచి రాకేష్ రెడ్డికి గడ్డం అండ్ పెద్దల్లుడు వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి హి ఇస్ ఫ్రమ్ నల్గొండ బేస్డ్ బట్ సెటిల్ ఇన్ హైదరాబాద్ హ్యాబిట్స్ ఓకే ఓకే ఇద్దరు కూడా మా అల్లులు కొడుకుల లెక్క నైస్ ఓకే సో ఇందాక ఆల్రెడీ అడిగాను బట్ ఒక రాపిడ్ ఫైర్ లాగా ఇది సో ఫస్ట్ ఇప్పుడు జ్యోతి రెడ్డి గారు అంటే వరంగల్ పిల్లనా లేదంటే యుఎస్ లో ఒక కంపెనీ సఈఓ నా
(42:27) అక్కడ ఉన్నప్పుడు సఈఓ ఇదిగో ఇక్కడ ఇక్కడ వచ్చినప్పుడు అమ్మ చెల్లె అక్క అంతే నేను వచ్చిన పిల్లల దగ్గర పోతే అమ్మను అనాధ పిల్లల దగ్గర పోతే అమ్మను ఎవరన్నా యూత్ వాళ్ళతో ఉన్నప్పుడు అక్క చాలా మంది నన్ను మేడం మేడం అంటే కాదు అక్క అన్న విలువ అమ్మన్న విలువ అని చెప్తా నేను సో ఐ ఫీల్ ప్రౌడ్ టనో సీ క్రౌడ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ థౌసండ్స్ ఆఫ్ చిల్డ్రన్ థౌసండ్స్ ఆఫ్ ఉమెన్ థౌసండ్స్ ఆఫ్నో బిగ్ క్రౌడ్ అడ్రెస్ అండ్ వాళ్ళని కలిసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తది అందరూ డయాస్మికల్ దిగి వస్తారు కానీ నేను కాదు నేను వాళ్ళ మధ్యలో పోతా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తా వాళ్ళకి
(43:06) హగ్ ఇస్తా వాళ్ళని కలుస్తా ఐ ఫీల్ యనో గుడ్ టు మీట్ పీపుల్ ఓకే దానికోసమే ఇండియాకి వస్తానేమో అనిపిస్తది నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ దెమ ఓకే ఓకే ఫేవరెట్ హాబీ ఏంటి మమ్ బాగా పీస్ ఫుల్ గా ఒక్కదాన్నే ఉండి యోగా చేసి టైం కు మంచి హెల్దీ ఫుడ్ తిని ఆ టీవీ లో మంచి అంటే ఎక్కువ నేను సక్సెస్ స్టోరీస్ అండ్ హార్ట్ ఉన్న స్టోరీస్ అవనా ఇండివిడ్ువల్ బయోగ్రఫీ స్టోరీస్ అట్లా చూస్తాను.
(43:37) ఉమ్ అదే ఎంజాయ్ చేస్తా నేను రీడింగ్ బుక్ ఓకే సో ఎంజాయ్ చేస్తా బుక్ రీడింగ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది తక్కువ ఉన్నది కానీ ఐ హావ్ టు కాన్సంట్రేట్ నేను కలెక్ట్ చేసుకున్నా దాదాపు ఒక 3000 పుస్తకాలు కలెక్ట్ చేసుకున్నాను మీరు చూస్తే ఫ్రంట్ రూమ్ లో మొత్తం బంచ్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఓకే సో ఐ హావ్ టు ఫోకస్ ఆన్ ఇట్ ఓకే సో ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటి మనీ ఇంపాక్టఆ ఇంపాక్టే మనీ అంటే సరిపోయేంత ఉన్నది చాలు ఇప్పుడు మనీ ఉన్నది కాబట్టి నేను అమెరికాలో నుండి లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇప్పుడు గంజి చూసినా బెంజ్ చూసినా ఓకే నా కార్బెంజే అమెరికాలో అయితే నాకు
(44:10) అక్కడికంటే హ్యాపీనెస్ ఇక్కడే ఉన్నది అనిఅంటే నేను ఇండియాకి ఇన్ని సార్లు వస్తున్నా అంటే నాకు ఇక్కడఏం వ్యాపారాలు లేవు ఇంపాక్టే కదా సో ఇట్ ఇస్ నావల్ల ఇంకొకలో ఇద్దరో మారినా చా నా వల్ల ఇంకొక ఇద్దరికి మానసికంగా ఎదిగినా చాలు అనే క్రమంలో నేను పోతున్నా ఐ యమ్ సక్సీడెడ్ హానెస్ట్ గా చెప్పాలి అంటే చాలా మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు ఆగిపోయింలు ఒక కపుల్ నాకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కప్పుల్ నాకు పారిస్ లో కలిసి ఎయిర్పోర్ట్ లో నేను అడ కూర్చున్న వాళ్ళు దౌరం నుంచి చూస్తున్నారు చూస్తున్నారు చూస్తున్నారు.
(44:44) కొద్దిసేపు తర్వాత నా దగ్గరికి వచ్చారు మీరు జ్యోతి రెడ్డి అని అడిగాను. అవునమ్మ నేను అంటే ఎందుకు అడుగుతున్నారు అని అన్నా అలమ్మా బిడ్డ విడాకులు ఇస్తా అని చెప్పి ఇండియాక వచ్చి ఇంట్లో ఉన్నది ఆస్ట్రేలియాలో ఉండే ఆ కానీ నీ స్టోరీ బుక్ తీసుకపోయి ఇచ్చినం బుక్ చదివిన తర్వాత ఆమెకఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు మంచిగా ఉన్నారు భార్యా భర్తలు అది బ్లెస్సింగ్ కదా అంతకన్నా ఎక్కువ ఏం కావాలా సో చాలామంది ఇప్పుడు మొన్న నేను వచ్చేటప్పుడు కూడా ఒక అమ్మాయి మీరు ఎర్లీ మార్నింగ్ 2 ఓ క్లాక్ అట్లా మీరు జ్యోతిరెడ్డి కదా అని చెప్పి వచ్చి అడిగి ఐ యమ్ గ్లాడ్ దట్ ఐ మీట్ యు సో మెనీ
(45:19) టైమ్స్ నేను డౌన్ ఉన్నప్పుడు నీ స్టోరీ నేను నీ ఇంటర్వ్యూ చూస్తాను నేను వింటాను మీ మాటలు ఐ ఫీల్ సో గుడ్ నాకు మా అమ్మతో మాట్లాడినట్టు అనిపిస్తది మీ ఇంటర్వ్యూలు కూడా మీరు మాతో ముచ్చడ పెట్టినట్టు ఉంటది. ఇంకొకసారి ఒక అమ్మాయి వచ్చితే నా కోసమే చెప్పినట్టు ఉన్నది మీ స్టోరీ అంతా నా లైఫ్ కూడా మీలాగే ఉన్నది.
(45:38) సో ఐ గాట్ ద వే టునో కమ అవుట్ ఆఫ్ ద పెయిన్ అట్లా మీకున్న కష్టాల ముందు మాది కష్టమే కాదు అని చాలా మంది చెప్తారు. చాలా అంటే చాలా మంది చెప్తారు సో ఐ ఫీల్ గుడ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ దట్ యనో లాస్ట్ 15 16 ఇయర్స్ లో చాలా మందిని ఇంపాక్ట్ చేసింది నా లైఫ్ జర్నీ సో ఐ ఫీల్ గుడ్ అండ్ ఐ డెఫినట్లీ థాంక్ఫుల్ టు రామచంద్రమూర్తి గారు హూ యనో బ్రింగ్ మీ అవుట్ ఇన్ వే ఆఫ్ బుక్ ఓకే అండ్ థాంక్స్ టు ఎంఎస్కో పబ్లిషర్స్ విజయ్ కుమార్ గారు అండ్ థాంక్స్ టు వల్లీశ్వర్ గారు ఆ యనో సో సుధీర్ గారు ఎంఎస్కో సిఓ అండ్ ఓనర్ అండ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యనో
(46:18) బ్లెస్సింగ్స్ ఇన్ మై లైఫ్ దట్ వే యనో ఐ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు ప్రొఫెసర్ గారు గంట చక్రపాని గారు హి ఆల్సో యనో టుక్ మీ అవుట్ వన్ ఆఫ్ దినో జర్నీ అవుట్సైడ్ అండ్ దెన్ అండ్ అండ్ హానెస్ట్లీ కాకతీయ యూనివర్సిటీ రైట్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీలో నా జర్నీ ఒక లెసన్ లాస్ట్ 20134 నుంచి వాళ్ళు చదువుతున్నారు.
(46:50) వేల మంది ఇప్పటివరకు లక్షల మంది దాదాపు ఒక ఇయర్ 78 వేల మంది చదువుతానులు లెసన్ 439 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి అండర్ కాకతీయ యూనివర్సిటీ సో ఎవరీ స్టూడెంట్ రీడింగ్ అబౌట్ మీ రైటింగ్ ఎగజామ్ హౌ బ్లెస్సింగ్ ఇట్ ఇస్ రైట్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ రీసెంట్ గాటెన్త్ లో కూడా పెట్టిస్తాం అన్నట్టు మాట్లాడారు.
(47:14) ఆ గాడ్స్ గ్రేస్ ఇఫ్ ఇట్ ఇస్ దేర్ రూరల్ పీపుల్ ఎక్కువ ఉంటారు కదా గవర్నమెంట్ స్కూల్ కి పోయేటోళ్ళు వాళ్ళకి హెల్ప్ అయితది. సో పాలిటెక్నిక్ లో కూడా ఉన్నది డిప్లమాలో ఉన్నది దవిల్ టు సక్సీడ్ రైట్ దట్స్ స్టోరీ నైస్ అండ్ ఆల్సో వాట్ యు ప్రిఫర్ మమ్ ఇండియా ఆర్ యుఎస్ఏ ఇండియానే హనెస్ట్ గా నా రిటైర్డ్ లైఫ్ ఇన్ ఇండియా అక్కడ పిల్లలు సెటిల్ అయినారు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు మనం వాళ్ళు ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేసడే తప్ప ఏమ ఉండదు బిజినెస్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు మీ మిషన్ లెక్క సంపాదించి ఏం చేస్తాము సో ఐ డోంట్ వాంట్ టు యనో గో విత్
(47:48) దట్ ఎనీమోర్ సో ఇండియా ఫోకస్ ఇన్ ఇండియా ఓన్లీ సో వాట్ఎవర్ ద వే కమ ఐ గో విత్ ఐ యమ్ నాట్ క్రేజీ ఫర్ ఎనీథింగ్ నాకు ఇదే కావాలి ఇట్లానే ఉండాలి అనేదానికి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఫర్ సంథింగ్ ఇఫ్ ద కమ్స్ అప్ ఇట్స్ ఓకే నాట్ ఆల్సో డబుల్ ఓకే రైట్ అండ్ మమ్ ఇప్పుడు మీరు తెలంగాణ అమ్మాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇప్పుడు చాలా జరుగుతుంది తెలంగాణ యాస భాష మీద చాలా మంది కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతూ నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు దానికి మీరు ఏమంటారు అసలు వ్యాసమాష ఎవ్వలది వాళ్ళదే కదమ్మ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళది వాళ్ళదే
(48:29) తెలంగాణది తెలంగాణనే ఎవరు ఇన్సల్ట్ ఎందుకు చేయాలో తప్పేమఉన్నది ఇప్పుడు అమెరికాకి పోయి మేము తెలుగు మాట్లాడతా అంటే వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ భాషే మాట్లాడాలి కదా ఇంగ్లీషే మాట్లాడాలి ఇప్పుడు లండన్ పోతాము ఆడ యక్సిడెంట్ వేరే ఉంటది అక్కడ అదే మాట్లాడాలి కదా నథింగ్ రాంగ్ అల జోకులు చేసి దాంట్లో చేయాల్సిన అవసరం ఏమఉండదు ఎవరిది వాళ్ళదే కదా ఎవల నేటివిటీ వాళ్ళది ఇప్పుడు మా వరంగల్ భాష వేరే ఉంటది హైదరాబాద్ లాంగ్వేజ్ వేరే ఉంటది కరీంనగర్ది వేరే ఉంటది కదా అవును సో ఇట్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా డిపెండ్స్ ఆన్ ద పీపుల్ అండ్ య నథింగ్ రాంగ్ రైట్ సో ఐ డోంట్ స ఎనీ ఇష్యూస్ ఆన్
(49:00) దట్ డన్ మమ్ మీ ఎంటైర్ జర్నీ చూపించారు థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ ఆల్సో మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో ఆల్రెడీ స్టార్టింగ్ లో మొక్కుకున్నారు కదా రైతుల కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి అది కూడా యా ఇప్పుడు అదే ఇప్పుడు డిఏపి అండ్ యూరియా అనేది లిక్విడ్ లో ఇప్పుడు ఆర్గానిక్ దాంట్లో ఆఎన్ఎం అండ్ ఎన్ఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ ఒక కంపెనీ వాళ్ళు చేస్తున్నారు ప్రాడక్ట్ డెవలప్ చేస్తున్నారు.
(49:29) సో నేను జ్యోతిరెడ్డి ఫౌండేషన్ త్రూ వాళ్ళ దగ్గర బై చేసి వాళ్ళ దగ్గర కొని రైతులకు ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటున్నా ఒక నాలుగైదు స్టేట్స్ లో అట్లా చేద్దామని తెలంగాణలో ఇప్పుడు కమింగ్ టూ త్రీ డేస్ లో ప్రోగ్రాం్ స్టార్ట్ చేస్తున్నాం. దేవుడి దేవలు ఇదే టైం లో మీరు వచ్చారు సో డెఫినెట్ గా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయని అంటే వాళ్ళు నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళు సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
(49:53) ఆర్గానిక్ దానికి అలవాటు చేయడానికి ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ తోనే డిసీజెస్ వస్తున్నాయి కదా సో దీని వైపు తిప్పడానికి ఆ సర్టిఫికేషన్ అవగాహన ప్రోగ్రాం అంటే నేను రైతు బిడ్డనే కాబట్టి రైతు పని చేసిన కాబట్టి ఆ నేను వ్యవసాయం చేసిన కాబట్టి కలుపు తీసిన నాటేసిన మందు కొట్టిన ఆ కాలువ తీసి నీళ్లుు కట్టినం అవసరం ఉన్నప్పుడు సో ఆల్ ద వర్క్ ఐ నో ఓకే సో వాళ్ళకు హెల్ప్ చేస్తే మంచిగా ఉంటదనిపించింది దేవుని దయ వల్ల ఇది సక్సెస్ అయితే ఐ ఫీల్ సో హ్యాపీ రైస్ సో రైట్ మమ్ థాంక్యూ సో మచ్ దట్స్ గ్రేట్ కాన్వర్సేషన్ సో డెఫినెట్ గా నేను యూత్ కి గాని మహిళలకు
(50:31) గాని చెప్పేది ఏందంటే ఆసక్తి నీకు ఉంటే ఏ శక్తి ఆపలేదు. సో నైస్ థాంక్యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్ టు ఎవరీవన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా
(51:09) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment