Friday, July 10, 2026

Release your Ancestors karma || Bhagya Lakshmi gaaru

Release your Ancestors karma || Bhagya Lakshmi gaaru

Author Name:Authentic Light Center Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@authenticlightcenter

Youtube Video URL:https://www.youtube.com/watch?v=75gwxjkp_X4



Transcript:
(00:00) మాస్టర్స్ బాపాజీ మాతాజీ ఎనర్జీస్ కి కనెక్ట్ అవుతూ అలాగే సునీత అమ్మ కి ధన్యవాదాలు చెప్పుకుంటూ సమస్త గురుమండలికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ మరి ఈరోజు అథెంటిక్ లైట్ సెంటర్ మరి ఈ యొక్క ఛానల్ ఇదొక కేవలం YouTube ఛానల్ కాదండి ఇది మహావతార్ బాబాజీ ద్వారా ఆయన ద్వారా గైడెన్స్ ద్వారా ఛానలింగ్స్ ద్వారా ఈ ఛానల్ నడిపింపబడుతుంది.
(00:28) ఆయన ద్వారా ప్రతిరోజు కూడా ఇక్కడ ఉదయం మూడు గంటలకు ధ్యానం జరుగుతుంది. ప్రతిరోజు ధ్యానంలో ఎంతో ఎంతో మందికి ఎంతో హీలింగ్ జరుగుతుంది వారు ఎంతో ముందుకు వెళ్ళడానికి ఆధ్యాత్మికంగా భౌతికంగా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహకరిస్తుంది ధ్యానం అలాగే మరి ఈరోజు మనతో అనుభవాన్ని పంచుకోవడానికి మరి గ్రేట్ గ్రాండ్ మాస్టర్ మరి భాగ్యలక్ష్మి గారు మనతో సిద్ధంగా ఉన్నారు వారిని ఇన్వైట్ చేద్దాము.
(00:53) వెల్కమ్ భాగ్యలక్ష్మి గారు నమస్తే ఆ లక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి మీ గురించి కొంచెం వివరించండి అంటే మీరు ఎక్కడి నుంచి ఉన్నారు ఏం చేస్తుంటారు మీరు కొంచెం మీ గురించి ఇంట్రడక్షన్ చెప్పండి. మాది వరంగల్ ఆ నేను గృహనేని ఇంట్లోనే ఉంటాను నేను ఆ నేను 2000 2020 లో వచ్చా నేను మెడిటేషన్ లోకి అప్పటి నుండి చేస్తున్నా ఎంతో మెడిటేషన్ యోగా ఇవి చేస్తా ఉంటాను నేను ఆ అథెంటిక్ ది నాకు పరిచయమైంది 24 లో ఓకే 24 లో నాకు రామ్స్ ద్వారా పరిచయమయింది.
(01:37) ఓకే అదండి ఆ ఎందుకు అనిఅంటే నాకు అప్పటికి బాబాజీ ఆ మెడిటేషన్ లో నాకు దీక్ష అనేది జరిగింది. అప్పుడు 2024లో అథెంటిక్ లైట్ సెంటర్ లోకి జాయిన్ అయ్యారు బట్ మీరు అంతకుముందుకే [గొంతు సవరించుకోవడం] ధ్యానం చేస్తున్నారు. అందుకే మీకు బాబాజీతోని కనెక్షన్ ఏర్పడింది. ఏర్పడింది ఏర్పడిన తర్వాతనే నాకు ఈ అథెంటిక్ ఇది దొరికింది మళ్ళీ ఓకే సునీత అమ్మది అది దొరికిన తర్వాత ఇందులో మెడిటేషన్ చేయడం మొదలు పెట్టేసాను నేను ఆ వైబ్రేషన్స్ బాబాజీ నాకు దీక్ష ఇచ్చిన తర్వాత నా లోపల ఇంకా వచ్చే మార్పులు ఆ ముద్రలు కానీ నా బాడీ మొత్తం హీల్ అవ్వడం కానీ ఆ నాకు
(02:23) కొన్ని నా గత జన్మలు తెలవడం కానీ కొన్ని ఇవన్నీ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అయితా ఉంది బాబాజీ దీక్ష ఇచ్చిన దగ్గర నుండి ఓకే జరుగుతుంది అథెంటిక్ దాంట్లోకి వచ్చిన తర్వాత వైబ్రేషన్స్ ఎక్కువ అయిపోయినాయి నాకు నేను ఓన్ గా చేసుకోవడం కన్నా చేసుకున్నప్పటికన్నా ఇందులో ఈ టైంకు మూడు గంటలకు అట్ల సెషన్ ఉందంటే మూడు గంటలకు మనం కూర్చున్నప్పుడు జరిగే ఈ వైబ్రేషన్స్ నాకు ఇంకా చానా దానికి అంటే ఒక 10 రెట్లు ఎక్కువ వైబ్రేషన్ ఫీల్ అయిపోయినా ఓకే ఫీల్ అయిపోయినా నాకు అది నచ్చేసి రోజు రెగ్యులర్ గా మూడు గంటలకు లేవడం మెడిటేషన్ లో కూర్చోవడం ఇంకా స్టార్ట్ అయింది ఈ
(03:02) రకంగా నేను ఆథెంటిక్ ఓకే సో మీరు ఆ అంతకుముందు నుంచి ధ్యానం పరిచయం ఉంది మీకు ధ్యానం తెలుసు సో మీ ఫ్రెండ్ ద్వారా ఇందులోకి వచ్చారు ఆథెంటిక్ లెడ్ సెంటర్ లోకి ఆ వచ్చిన తర్వాత మీకు ఇంకా విడిగా కంటే కూడా ఇందులో రావడం వల్ల మీకు కొంచెం ముందుకి ఇంకా ఫాస్ట్ గా ప్రాసెస్ అనేది జరిగింది. అవును మీరు మీకు ఎలా అంటే మూడు గంటలకి జాయిన్ అయినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది ఎనర్జీస్ తెలుస్తుందా లేదంటే ఇప్పుడు ఛానలింగ్లో ఛానల్లింగ్ జరుగుతుంది కదా సునీత అమ్మకి ప్రతిరోజు అప్పుడు అక్కడ మాస్టర్స్ కనెక్ట్ అవుతుంటారు మనకి లోపల చక్రాస్ గురించి చెప్తుంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి
(03:39) టాపిక్ చెప్తూ ఉంటారు సో మీరు ప్రతిదానికి కనెక్ట్ అవుతారా ప్రతిరోజు ప్రతి విషయానికి మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా నా బాడీలో వైబ్రేషన్స్ నాకు అర్థంఅవుతున్నాయి ఆ ఒక్కొకసారి విపరీతంగా ఎమోషన్స్ ఫీల్ అవ్వడం ఏడవడం విపరీతంగా ఏడ్చేసి హీల్ అయిపోతుందండి ఆ తర్వాత ప్రశాంతంగా నా లోపల నుంచి ఏదో పెద్ద భారం పోయినట్టు ఫీల్ అవ్వడం జాసేషన్ అయిపోయిన తర్వాత ఓకే లేకపోతే ఆ వైబ్రేషన్స్ తోటి బాడీ మొత్తం షేక్ అయిపోవడం ఓకే ఆ లేకపోతే విపరీతమైన ముద్రలు వేసుకోవడం నా అంతటి నేనే నాకు తెలియని ముద్రలు వేయడం లేకపోతే వేరే వేరే భాషలు మాట్లాడడం నాకు తెలియని భాషలు కానీ వేరే వేరే భాషలు
(04:22) మాట్లాడటం రాణి భాషలు కూడా మీరు మాట్లాడేవాళ్ళు మాట్లాడేదాన్ని నేను రాణి భాషలని మాట్లాడేదాన్ని ఆ ఈ రాని ఏది అప్పుడు తెలియని ముద్రలు వేసేదాన్ని చాలా ముద్రలు వేసేదాన్ని ఈ సెషన్ లో కూర్చున్నప్పుడు జరిగేది ఇదంతా నాకు ఓకే అప్పుడు నాకు ఇది చానా వైబ్రేషన్స్ తోటి చానా ఎనర్జీస్ తో కూడుకున్న ఆ క్లాసెస్ ఇవన్నీ అని అర్థమయింది నాకు మ్ సునీత అమ్మ చెప్పేదంతా చాల హైయర్ ఎనర్జీస్ తోటి ఉన్నాయి ఇవి ఆ అందుకే బాబాజీ నన్ను ఈ గ్రూప్ లో పెట్టేసాడేమో బాబాజీ తీసుకొచ్చి గ్రూప్ లో పెట్టారు గ్రూప్ల పెట్టేసాడని అనిపిస్తుంది బాబాజీ ద్వారా మీరు జాయిన్ అయ్యారు జాయిన్
(05:04) అయిన ఓకే అయితే మరి మీరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నప్పుడు ముద్రలు అన్నారు అవును ముద్రలు వేసుకుంటూ ఉంటారు ఆ సో మరి అదే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది మీ లోపల అవును ఎవరు కనెక్ట్ ఎవరు కనెక్ట్ అయ్యారో మీకు గుర్తించగలుగుతారు అంటే మీలో లోపల ఏ మాస్టర్ కనెక్ట్ అయ్యారు ఏ దేవుడు కనెక్ట్ అయ్యారు అనేది మీరు గుర్తించగలుగుతారు. అయితే నాకు వస్తది ఆ వాయిస్ ఇప్పుడు నాకు ఎవరు కనెక్ట్ అయ్యారు నాకు తెలుస్తా ఉంటది.
(05:31) ఉమ్ నాకు కనిపించదు కానీ నా లోపల నుండి అది ఆ తెలిసిపోయిద్ది. నా ఇన్నర్ తెలుసుకో నా ఇన్నర్ నుంచి వస్తది నాకు ఓకే ఇవి మీ మాస్టర్ కనెక్ట్ అయ్యారు అని మీకు కచ్చితంగా తెలుస్తుంది మీరు ఫీల్ అవుతారు అది ఆ అవును అంటే మీరు పాస్ట్ లైఫ్ చూసుకుంటున్నా అన్నారు ఎన్ని పాస్ట్ లైఫ్ చూసుకున్నారు మీరు దాదాపుగా ఒక 10 చూసుకున్నట్టున్నా అవునా ఆ ఓకే ఓకే తర్వాత ఆ మీరు మరి అథెంటిక్ క్లైడ్ సెంటర్లో ప్రతిరోజు ధ్యానంలో చేస్తున్నారు ధ్యానం కూర్చుంటున్నారు మరి ఇక్కడ హోమం కూడా జరుగుతుంది మీరు మీరు హోమం కూడా చేస్తున్నారా ప్రతిరోజు అవును కంపల్సరీ హోమం అటెండ్ అవుతున్నాను
(06:11) ఎందుకు అనింటే హవన్లో కూర్చున్నప్పుడు కూడా నేను ఫీల్ అవుతున్నా హమ్ చాలా ఆ అది ఆన్ చేసి కాసేపటి వరకు వరకే అది ఆ హోమంలో అవి వేయడం చేయడం వరకే నాకు అంతవరకు ఉంటున్నానా ఆ వైబ్రేషన్స్ ఎక్కువైపోయినప్పుడు కథమంగా మళ్ళీ నేను ఈ ముద్రలు వేసుకోవటం మళ్ళీ వెళ్ళిపోవడం ఆ ధ్యానంలోకి వెళ్ళిపోవటం చాలా విపరీతమైన వైబ్రేషన్ వైబ్రేషన్స్ వచ్చాయి నాకు హవన్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా అంటే హోమం చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ హోమంలో నేను రెగ్యులర్ రెగ్యులర్ ఉంటాను నేను హవన్ దగ్గర కంపల్సరీ పెట్టుకుంటాను ప్రతిరోజు చేస్తారు కచ్చితంగా ఆ మరి హోమంలో మీకు ఏమనా మెసేజెస్ రావడం
(06:56) కానీ ఆ దేవుళ్ళు కానీ మాస్టర్స్ కానీ కనెక్ట్ అవ్వడం మీకు మెసేజెస్ ఇవ్వడం అట్లా ఎప్పుడైనా జరిగిందా ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంటే నేను ట్రిప్ కి రాకముందు హవ రెగ్యులర్ గా నేను ఈ వీటిలో ఉంటున్నాను కదా ఆ నాకు ఫస్ట్ అయింది రాముడు ఉన్న సీతాదేవి ఎనర్జీ ఓకే హవన్ దగ్గర హవన్ దగ్గర హనుమాని వచ్చినప్పుడు గాని రామరక్ష స్తోత్రం కంపల్సరీ పెడతారు దాంట్లో వస్తది రామరక్ష స్తోత్రం వచ్చినప్పుడు గాని సీతామాత రాముని చాల ఎనర్జీ ఫెయిల్ అయ్యేదాన్ని ఆ అప్పుడు నాకు నేను హీల్ అంటే అప్పటిదాకా నాకు హీలింగ్ అనేది నాకు తెలవదు ఈ వైబ్రేషన్స్ రావడం ముద్ర లేసుకోవడం వరకే
(07:42) తెలుస్తుంది కానీ అవి వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ నా చేతులు ఈ ముద్రల్లల ద్వారా అసలు ఏం జరుగుతుంది నాకు ఇంత వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా నా లోపల ఏం జరుగుతుంది అనేదానికి నాకు ఏం వచ్చేది అని అంటే నీ లోపల మొత్తం నెర్వస్ సిస్టం అంతా యాక్టివేషన్ జరిగిపోతుంది అది క్లీన్ అవుతుంది అనేది వచ్చేది నాకు ఓకే ఆ రాముడు వచ్చినప్పుడు గానీ సీతామాత వచ్చినప్పుడు ఎనర్జీస్ వచ్చినప్పుడు నా లోపల హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనేది అప్పుడు అర్థమయింది.
(08:10) ఓకే ఆ సో మీరు ఇలా మీరు ఇంట్లో మెడిటేషన్ చేసుకుంటూ ప్రతిరోజు కనెక్ట్ అవుతూ హోమం చేసుకుంటూ కంటిన్యూస్ గా ఉన్నారు. ఆ తర్వాత మనకి ఇక్కడ అథెంటిక్ లైఫ్ సెంటర్ ఇంకొకటి అథెంటిక్ లైఫ్ సెంటర్ దాంట్లో నాకు బాగా నేను హీటింగ్ ఎప్పుడు జరిగినా అంటే సునీత అమ్మ ఆ ఒకటి పెట్టింది మీకు మనకి పితృ దేవతలది సెషన్స్ పెట్టింది చూసా అవును అవును ఆ టైంలో నేను ఎంత వైబ్రేషన్స్ ని ఫీల్ అయ్యాను చాలా హీలింగ్ అయ్యాను తర్వాత ఆ సెషన్స్ జరిగేటప్పుడు ఒకరోజు విపరీతమైన ఏప ఒక గంట ఏడ్చాను కావచ్చు హ్ ఆ సెషన్ లో ఓకే మనకి ఎంత 15 డేస్ 11 డేస్ అమ్మ చేయించింది
(08:54) 11 రోజులు జరిగింది అవును జరిగింది అది రెగ్యులర్ ఫాలో అయ్యాను నేను దాంట్లో నేనైనా హీలింగ్ మామూలుగా కాలేదు నేను అంటే ఎంత నాకు నా పితృ దేవతలు అంటే మన తరాల వాళ్ళు వాళ్ళను వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఆశీర్వచనాలను నేను పొందిన అన్న ఫీలింగ్ అని నేను అనుభూతి చెందిన నేను అనుభూతి చెంది ఆ మరి పెద్ద దేవతలవి కర్మలు చాలా మన మీద చాలా ప్రభావం చూపిస్తాయి అంటారు కదా ఇవి తొలగినప్పుడు మనం చాలా ముందుకు వెళ్తాం వాళ్ళ ఎప్పుడైతే వస్తాయో అటెంకులు తొలగిపోయి చాలా ముందుకు వెళ్తాం సో బాబాజీ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ప్రతి సంవత్సరం పెడతారు దేవతలకు సంబంధించిన సెషన్స్
(09:39) మనకి 2024 లో జరిగాయి 25 లో జరిగాయి 26 లో కూడా జరిగాయి ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి 24 25 లలో నేను అంత వీటి మీద శ్రద్ధ పెట్టలేదు. ఆ ఆ ఈ 26 లో జరిగిన సెషన్ నన్ను ఎంత మార్చేసింది అంటే ఆ పితృ దేవతల సెషన్ అయిపోయిన తర్వాత నా ఎనర్జీ లెవెల్స్ ఇంకో లెవెల్ కి వెళ్ళిపోయింది. అబ్బబ్బబ్బబ్బా ఇంత పవర్ఫుల్ అండి అవును ఆ సెషన్ లో నేను అయిన హీలింగ్ కానీ నాకు జరిగిన ప్రాసెస్ులు కానీ అవి అద్భుతం అసలు వాటి తర్వాత అంటే నేను ఎంత అనుభూతి చెందినా అనిఅంటే నా వాళ్ళు నా పితృ దేవతలు అందరూ వెళ్ళిపోయారు అది వాళ్ళు ఏ ఇబ్బందులలో మనకు తెలియకుండా ఏ రకంగా ఏ
(10:23) కర్మలు చేసి ఎట్లాన్నారో తెలియదు కదా వాళ్ళందరి హీల్ జరిగిన ఫీలింగ్ ని ఆ అనుభూతి చెందిన నేను వాళ్ళ ఆశీర్వాదాలు పొందినట్టు అనుభూతి చెందిన నేను అబ్బబ్బు ఇంకేం కావాలి మన పితృ దేవతలు వాళ్ళు శాంతి పొందారు వాళ్ళు మీకు బ్లెస్సింగ్ ఇచ్చారు అంటే మన మెయిన్ భారమంతా బ్యాగ్ అంతా తీసేసినట్టే కదా భారం అంతా తొలగిపోయినట్టే కదా అవును అవును దాంట్లో బాగా జరిగింది ఆ ఇది మీకు అంతా ఫీల్ అయ్యారు అంటే వాళ్ళు రిలీజ్ అయినట్టుగా వాళ్ళని బ్లెస్ చేసినట్టుగా అంతా ఫీల్ అయ్యారు మీకు కచ్చితంగా ఎందుకంటే నేను ఎంత ఏడ్చానో లాస్ట్ లో వాళ్ళ ఆశీర్వాదాలు దొరికినప్పుడు అంత
(11:04) అద్భుతంగా నవ్వాను నేను ఓకే [నవ్వు] ఆ అంటే నేను ఇంత వర్క్ చేసినావో నా పితృ దేవతలను కూడా నేను శాంతి పరిచేసినా నేను అని ఒక తృప్తి ఉంటది కదా మనకి అయిపోయారు ఆ ఒక తృప్తి ఒక ఆనందం దాని తర్వాత మన లోపల ఎంత మార్పు వస్తది అంటే ఏ పెద్ద భారం దిగిపోయినట్టుగా ఇంకా కొంచెం మెడిటేషన్ లో చాలా లెవెల్ కి ఎదిగిపోతాం ఈ తరతరాలుగా ఉన్న కర్మలు ఈ పితృ దేవతల కర్మలు మనకు తెలియకుండానే మన వెంట కొన్ని తీసుకొచ్చుకుంటా ఉంటాం మనకు ఉంటా ఉంటాయి కదా అవి పోయిన తర్వాత ఎంత రిలీఫ్ అయిపోతాం అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది చాలా అవసరం ఇవి పోవాలి ఓకే ఆ మీరు కరెక్ట్ పాయింట్ అని
(11:45) చెప్పారండి ఇప్పుడు పితృ దేవతలకి మీరు ఇక్కడ బాబాజీ ద్వారా జరిగిన సెషన్స్ ద్వారా మీరు ఎంతో ఎన్నో జన్మల నుంచి మన పితృ దేవతల కర్మలు మన మీద ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే అవును మరి ఈ సెషన్స్ 11 రోజులు జరిగిన సెషన్స్ తో మీరు చాలా అనుభూతి చెందారు వాళ్ళు రిలీజ్ అయ్యారని మరి ఇప్పటివరకు మనం ఏమి పత్రి దేవతలకు చేయలేదా అంటే మనం చేస్తున్నాం కదా మరి ప్రతి సంవత్సరం వాళ్ళ కోసం భోజనాలు పెడతాము నలుగురిని పిలిచికి ఆ మరి ఇవి ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు మరి ఏం జరగట్లేదు అనే అనుకోవాలి కదా మనం అంతే కదా కదా అంటే ఇప్పుడు మన అక్కడ చేసేదేమో మనం ఎట్లా అంటే
(12:26) వాళ్ళు శాంతి శాంతి జరుగుతుందేమో వాళ్ళకు అది మనకు అనుభూతి చెందలేదు కదా అక్కడ దాంట్లో మనం చేసిన దాంట్లో ఇక్కడ రియల్ గా మనం అనుభూతి చెందింది ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఆ అనుభవాన్ని పొందినప్పుడు కదా మనకి ఇది క్లియర్ అయిందని అర్థం అవుతది ఇప్పుడు మనము మన జనరల్గా మన హిందూయిజం లో కానీ ఏ ఎవరి మతంలో అయినా వారి యొక్క పూర్వీకులని తలుచుకోకుండా ఎవరు ఉండరు అవును అవును ఆ ఎంత జనరేషన్స్ మారినా కూడా అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ ని కానీ గ్రాండ్ పేరెంట్స్ వరకుయతే గుర్తుపెట్టుకొని వాళ్ళు తలుచుకోకుండా ఎవరు ఉండరు అవును కానీ ఆ ఎవరు ఎవరి లైఫ్ లో కూడా పితృ
(13:04) కర్మలు తొరగిపోవట్లేదు అంత ఈజీ కాదు ఆ కర్మలు తీసేయడం అంత ఈజీ కాదు మనం ఎన్నో దానాలు చేస్తుంటారు చాలా మంది ధనాలు చేస్తుంటారు అది చేస్తారు ఇది చేస్తారు ఏది చేసినా కూడా ఎంతో కొంత రిలీజ్ అవుతది పూర్తిగా రిలీజ్ అవ్వదు అది ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్లో రిలీజ్ అవుతదో అప్పుడే పూర్తిగా రిలీజ్ అవుతది అవును మనలో మొత్తం వాళ్ళు చాలా భాగం వాళ్లే ఉంటారు వాళ్ళ యొక్క ఆలోచనలు వారి యొక్క పనులు వారి యొక్క అలవాట్లు వారి యొక్క కర్మలే మనము అవును ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ అయ్యారో చాలా మటుకు మనం రిలీజ్ అయిపోయినట్టు అంతే తర్వాత తర్వాత దీనివల్ల మన వచ్చే తరం మన
(13:44) పిల్లలకి ఈ భారాన్ని మనం ఇవ్వట్లేదు ఆ అక్కడికే కట్ చేసేస్తున్నాం ఆ దానివల్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర భారం లేదు కాబట్టి వాళ్ళు ఇంకా తొందరగా ఆధ్యాత్మికతలో కానీ భౌతికంలో కానీ వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్ళగలుగుతారు అవును మనం ఈ విధంగా కూడా ఆలోచించాలి పిల్లలకి పిల్లలకి ఎప్పుడు భారం ఉండకూడదు వాళ్ళక అన్నీ ఆలోచించి అన్ని చేస్తుంటాం కదా అవును అన్ని సౌకర్యాలు ఉండాలి లేదంటే వాళ్ళకి చాలా డబ్బులు సంపాదించి పెట్టాలి అనుకుంటాం కదా కదా పితృ కర్మల్ని మనం క్లియర్ చేయడం కూడా ఎంతో ఇంపార్టెంట్ వాళ్ళకి అసలు అది చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇది [నవ్వు]
(14:21) చూసారా మీరు చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు మీకు పత్రి దేవతలది చాలా రిలీజ్ అయింది అన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది ఈ వర్డ్ విని అండ్ చాలా చాలా సంతోషం అమ్మ చాలా చాలా అంటే నేను ఇది చేసాక నేను చేస్తున్నప్పుడు టూ డేస్ కే నాకు వైబ్రేషన్స్ ఫస్ట్ రోజు కొంచెం వైబ్రేషన్స్ సెకండ్ రోజు విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చినప్పుడే నేను ఇందులో ఇంకా ముగ్గురిని జాయిన్ చేసేసినా అంటే మీరు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సఫరింగ్ లో ఉన్నవాళ్ళు ఈ పితృ దేవతల సఫరింగ్ లో వాళ్ళు ఉన్నవాళ్ళు ఒకటి ప్లస్ వాళ్ళ పిల్లలని పోగొట్టుకొని బాగా సఫర్ బాధపడుతున్నవాళ్ళు
(14:58) మ్ వాళ్ళకి ఇందులో చానా హీల్ జరుగుతదేమో అన్న ఉద్దేశంతోటి ఒక ఇద్దరు ముగ్గురిని మీరు ఈ సెషన్స్ వరకైనా చేయండి కనీసం మ్ మీరు అంత పొద్దున మెడిటేషన్ చేయలేకపోతున్నాము అని ఇట్లా ఇట్లా కనీసం ఈ సెషన్ వరకైనా మీరు చేయండి మీకు చూడండి ఎంత రిలీఫ్ దొరికిద్దో అని వాళ్ళు కూడా చేసి చాల నాకు మళ్ళీ ఫోన్ చేసి అంటే ఇప్పుడు రోజు ధ్యానం చేయకుండా రోజు ధ్యానం చేయని వాళ్ళు కూడా పితృ కర్మలకు సంబంధించిన ఈ సెషన్ చేయడం వల్ల ఉపయోగం పొందారు అవును వావ్ వావ్ వాళ్ళకు ధ్యాన పరిచయం లేనప్పటికీ కూడా మీరు కనీసం జాయిన్ కాండి సెషన్లో జాయిన్ అవ్వండి సెషన్లో జాయిన్ అయ్యి మేడం
(15:37) చెప్పేదాన్ని వినండి మీకు ఏం తెలియకపోయినప్పటికీ చెప్పేదాన్ని వినండి మీకు జరిగే హీలింగ్ జరిగిపోయిద్ది మీకు ఏది కావాలనో అది జరిగిద్ది అది బాబాజీ చూసుకుంటారు గురువులు చూసుకుంటారు మీరు దాని తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఏదో కొంచెం తృప్తిని పొందినట్టు హాయిగా ఉన్నట్టు కొంచెం భారం దిగిపోయినట్టుగా వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు నాకు వావ్ [నవ్వు] చూడండి ఏం చేయలేదు జస్ట్ ఒక గంట కూర్చున్నారు అంతే YouTube లో కనెక్ట్ అయ్యి అంతే కదా మనం ఏమి ఖర్చు పెట్టలేదు ఒక 100 టైం ఇచ్చాం ప్రతి రోజు అంతే రోజుల పాటు అంతే దానికి వాళ్ళు చానా అంటే నిజంగా మేడం
(16:16) చెప్పిన దాంట్లో ఇంత ఉంటది పితృ దేవతలది అని మాకు తెలియదు కానీ మాకు ఇదంతా జరుగుతుంది అల్లా కూర్చున్నప్పటికీ కూడా జరిగిపోయింది అని అంటే అయితే అమ్మ ఒక మాట అన్నది కదా మీకు తెలిసినా తెలవకపోయినా ఈ సెషన్ లో పాల్గొన్న వాళ్ళందరికీ ఇవన్నీ జరిగిపోతున్నాయి అని అవును సుంతా వాళ్ళు హ్యాపీగా ఫెయిల్ అయిపోయారు అవును ఇదంతా ప్రాసెస్ జరుగుతా ఉన్నది అంటే మా పితృ దేవతలు కూడా మాకు ఆశీర్వచనాలు ఇచ్చిన మేము కూడా ఫీల్ అయిపోతున్నాము అన్నట్టుగా వాళ్ళు అంటే ఆ భారాన్ని కూడా వాళ్ళు ఫీల్ అయి అంటే దించుకున్నట్టుగా ఫీల్ అయిపోయింలు వాళ్ళు ఏదో తెలియని భారం పోయినట్టు ఫీల్ అయింది
(16:50) కాబట్టే వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు వాళ్లే ఫోన్ చేసి సెషన్స్ అయిపోయిన తర్వాత నువ్వు మంచి సెషన్స్ గురించి చెప్పావు మాకే చాలా అద్భుతంగా ఉన్నది ఇది నాకు భలే అంటే తను డిప్రెషన్ లో ఉన్నామే హ్యాపీగా మాట్లాడితే మనక ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. తను తను చాలా హ్యాపీగా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఓకే అద్భుతం మెడిటేషన్ తెలియని వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే వాళ్ళకి ఏ కొంచెం మనము చెప్తే వాళ్ళు చేయని చేయకపోన కానీ ఒక మేలు అయితే జరిగింది కదా అవును కరెక్ట్ బట్ వాళ్ళ అనుభూతి కూడా చెందారు కదా ఏదో జరిగింది మా లోపల ఆ ఏదో రిలీజ్ అయింది రిలీఫ్ అయ్యాము అని
(17:28) రిలీఫ్ అయ్యామ అదే తెలియదు కానీ వాళ్ళకు చెప్పరావట్లేదు కానీ రిలీఫ్ అయితే జరిగింది వాళ్ళకి ఆ వ్యూవర్స్ కోసం అండి ఇక్కడ మనకి ఆథెంటిక్ లైట్ సెంటర్ లో ఆ పితృ దేవతలకు సంబంధించిన ఆ సెషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఎవ్రీ ఇయర్ బాబాజీ టైం ఇచ్చి డేట్ ఇస్తారు ఆ టైంలో జరుగుతూ ఉంటాయి. బట్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే పితృ దేవతలకు సంబంధించిన సెషన్స్ ఎప్పుడైనా చేయొచ్చని చెప్పారు బాబాజీ సో అవి సెషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీరుఎవరు మీరు చేయాలి అనుకుంటే ఆ కింద కామెంట్స్ లో పెట్టండి.
(18:04) ఆ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పితృ దేవతలు కర్మలు రిలీజ్ అవ్వడము మనం ఎన్నో ఎన్నో విషయాల్లో అడ్డు గోడలు అన్నమాట అవి ఆ కర్మలు ఆ లైక్ ఎగ్జాంపుల్ మన రిలేషన్ లో ప్రాబ్లమ్స్ కావచ్చు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఆ ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు పిల్లలు మన మాట వినకపోవడము అల్లరి చేయడము పెద్దవాళ్ళ మీద అరవడము ఇట్లా ఎన్నో సమస్యలు మన ఇంట్లో మనం చూస్తూ ఉంటాం కదా వీటన్నిటికీ కూడా చాలా మటికి పితృ కర్మలు రిలీజ్ చేయడం వల్ల మీరు చాలా వాళ్ళు రిలాక్సేషన్ రిలీఫ్ పొందుతారు.
(18:36) మీకు ఎవరైనా చేయాలని అనుకుంటే కనుక కామెంట్స్ లో పెట్టండి సెషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి థాంక్యూ ఆ ఓకే లక్ష్మి గారు నెక్స్ట్ ఆ హోమం గురించి కూడా మీరు చాలా బాగా చెప్పారు హోమం అందరూ చేయొచ్చా అండి ఎవరైనా చేయొచ్చా లేడీస్ కూడా చేయొచ్చా అందరూ చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చా అందరూ చేసుకోవచ్చు ఓకే జెంట్స్ పిల్లలు అందరూ చేసుకోవచ్చు మనమైతే ఇదివరకు ఆథెంటిక్ లైట్ సెంట్ లోకి రాకముందు అదిఎవరో పెద్ద పెద్ద పూజారులు వాళ్ళు మాత్రమే చేసేది అది ఇంట్లో చేసే విషయం కాదు ఎవరైనా చేస్తే గుడిలో వెళ్లి కూర్చుని కాసేపు దండం పెట్టుకని వచ్చేయాలనే ఆలోచన విధానం
(19:14) ఉండేది మనకి అవును కానీ ఇప్పుడు బాబాజీ ఎలా క్రియేట్ చేశారంటే ఇంత కొన్ని పిడకలు తెచ్చుకోండి ఒక అగ్నిపాత్ర తెచ్చుకోండి కొంచెం నెయ్యి తెచ్చుకోండి అంతే అక్కడ చాలు స్వాహా చెప్పండి చేయండి ఎంతో క్లీనింగ్ ఆరో క్లీనింగ్ జరిగిపోతుంది ఇల్లు క్లీనింగ్ జరిగిపోతుంది ఇంట్లో కూడా చాలా నాను ప్రశాంతంగా ఉంటది. ఓకే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ అంటే మన ఇంటికి బంధువులు వాళ్ళ వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఎంత హాయ్ ఫీల్ అవుతా ఉన్నారంటే వాళ్ళు ఆ [నవ్వు] శాంతంగా ఉంది మీ ఇంట్లో చాలా బాగుంది ఆ మీ ఇంట్లో చాలా బాగుంది చాలు ప్రశాంతంగా
(19:58) ఉంది హాయిగా ఉంది ఆ అసలు చాలా రియల్ బయట నుంచి ఎవరో వచ్చి కూడా చెప్తున్నారంటే అవును సంథింగ్ జరుగుతుంది కదా ఏదో అవును అవును సంథింగ్ ఏదో మనకు తెలియకుండా మొత్తం బాబాజీ మొత్తం క్లియర్ చేసేస్తున్నారు క్లీన్ చేస్తున్నారు అవును ఆ తర్వాత మనము తర్వాత మనం కలిసాము ఆ మనం 20 రోజులు ట్రిప్ కి వెళ్ళాము మహాతర్ బాబాజీ కేవ్స్ కి చార్దామకి వెళ్ళాము.
(20:27) ఫస్ట్ టైం అక్కడ కలిసామ మనం మీరు సునీత అమ్మ కూడా అక్కడే కలిసారు. ఆ ఆ సో ట్రిప్ లో నేను పర్సనల్ గా మిమ్మల్ని చూసాను. చాలా అద్భుతమైన యక్టివేషన్స్ జరిగాయి మీ లోపల [నవ్వు] ఆ సో మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము లైక్ ఎలా ఏంటి జరిగింది అనేది సో మీరు నాకు ఒక ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు ట్రిప్ కి వచ్చే ముందు నేను సునీత అమ్మని అడిగాను ఆ ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి [నవ్వు] అయితే నాకేదో ఒక మూల కొంచెం డౌట్ ఉండేది.
(21:00) అప్పుతప్పుడు అంటే బుర్రేక వస్తాయి కదా లేనిపోని ఆలోచనలు నమ్మాల [నవ్వు] మళ్ళీ ఎన్ని జరుగుతుంటే కూడా ఇదంతా నిజమా నమ్మాలా వద్దా అన్నట్టుగా కొన్ని కొన్ని జరుగుతా ఉంటాయి కదా అయితే ఆ రోజు మెడిటేషన్లోమూడు గంటలకి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు సునీత అమ్మ ఎవరెవరు గురువులు కనెక్ట్ అవుతున్నారో మనకి చెప్తాఉంది. అయితే నాకు వేరే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు గురువులు వేరే పేర్లు వస్తున్నాయి నాకి అయితే అయితే నేనేమనుకుంటున్నా సునీత అమ్మ చెప్పే గురువులు ఏంటి నాకు వేరే గురువులు కనెక్ట్ అవుతున్నారు ఆ అమ్మ వేరే గురువుల పేర్లు చెప్తుంది అంటే సునీత అమ్మ సడన్ గా ఎంపట
(21:39) ఏం చెప్పేసింది అంటే కొంతమందికి వేరే వేరే గురువులు వాళ్ళ పర్సనల్ గా కనెక్ట్ అవుతున్నారు అంది ఓకే ఆ అనింది అనంగానే ఓకే ఆ అయితే నాకు వేరే పర్సనల్ గా వస్తున్నారు గురువులు వీళ్ళు నాకు ఏదో చెప్తున్నారు అని అనుకొని మళ్ళీ ఇప్పుడు అమ్మ చెప్పింది పర్సనల్ గా కనెక్ట్ అవుతున్నారు అని అయితే సునీత అమ్మ మీరే నాకు కనెక్ట్ అవ్వండి నేను పూర్తిగా 100% నమ్మేసాను నేను అని అంటే సునీత అమ్మ వైబ్రేషన్స్ కనెక్ట్ అయిపోయాయి ఆయన ఓకే సునీత అమ్మ వైబ్రేషన్స్ కనెక్ట్ అయిపోయినాయి నేను సునీత అమ్మతో మాట్లాడుతున్నాను మెడిటేషన్ లో ఏమని అంటే అమ్మ నేను ట్రిప్ కి వస్తున్నాను కదా నాకు
(22:23) మీరు హెల్ప్ చేస్తారా నాకు కొంచెం ప్రాసెస్ లో ఎక్కడనో నేను ఇంకా కొంచెం స్ట్రక్ అయుతున్నాను అనే ఫీలింగ్ ఉంది నాకు లోపల ఎక్కడనో ఆగుతున్నాను నేను ఆ నాకు ఒక స్ట్రక్ అయుతున్నాను మెడిటేషన్ లో నాకు కొంచెం పెయిన్స్ వస్తున్నాయి ఈ మధ్యనే ఆ కొంచెం అమ్మ నాకు మీరు ట్రిప్ కి నేను వస్తున్నాను కదా నాకు మీరు హెల్ప్ చేస్తారా అని నేను సుంటా అమ్మని అడిగా మెడిటేషన్ దగ్గర కూర్చున్నప్పుడు కచ్చితంగా హెల్ప్ చేస్తాను నేను అని చెప్పింది.
(22:47) ఓకే [నవ్వు] ఓ గ్రేట్ నువ్వు వస్తున్నావు కదా నేను కచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్పింది ఓకే సంతోషం అని అనుకున్నాను కతం మళ్ళీ ఆ ప్రాసెసింగ్ లో పొద్దున అయ్యే మెడిటేషన్ ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంకా మీరు ఇప్పుడు చెప్పారు కదా మీకు వేరే మాస్టర్స్ కనెక్ట్ అయ్యారని అలాగే సునీత అమ్మని తలుచుకోగానే ఆవిడ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారని మీరు కనెక్ట్ అయ్యారు వీళ్ళు వాళ్ళు కనెక్ట్ అయ్యారని చెప్తున్నారు.
(23:14) అది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఈయన ఆహ రామకృష్ణ పరహంస కనెక్ట్ అయ్యారు ఈయన కృష్ణుడు కనెక్ట్ అయ్యారు మీకు ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు నా ఇందరి వాయిస్ చెప్తుంది లోపల నుండి వస్తుంది నాకి ఓకే నా ఇన్నర్ నుండి వస్తుంది నేను మాట్లాడలేను స్వాతి కానీ నా వాయిస్ే నా కడుపులో నుంచి వినబడుతుంది నాకు మీకు ఆ ఎనర్జీ కనెక్ట్ అవ్వగానే ఆ వాళ్ళు ఎవరు అనేది మీ లోపల నుంచి చెప్తా ఉంటది ఒక వాయిస్ ఆ నా లోపల నుండి ఒక వాయిస్ నాతో మాట్లాడుతుంది ఓకే ఓకే వీళ్ళు కనెక్ట్ అయ్యారు ఇది జరుగుతుంది నీకు అని చెప్తా ఉంటారు ఆ ఎస్ ఓకే సునీత అమ్మ కనెక్ట్ అయినప్పుడు అట్లానే కనెక్ట్ అయ్యారు
(23:51) అవును ఓకే సునీత అమ్మ ఎనర్జీస్ వచ్చేసాయి సునీత అమ్మ కనెక్ట్ అయిపోయింది నాకు అర్థమైపోయింది నాకు ఏ గురువులు కనెక్ట్ అయిందో ఎట్లా వచ్చిందో సునీత అమ్మని అడగంగానే సునీత అమ్మ వచ్చింది కూడా సునీత అమ్మ వచ్చేసింది. ఉమ్ ఆ మాట్లాడుతుంది నేను మాట్లాడిన దానికి నాకు సమాధానం వస్తుంది. అంటే మీరేం మాట్లాడట్లేదు అంటే నోట్తో కాదు మీరు ఆలోచనలు పంపిస్తున్నారు మీ థాట్స్ ని ఆ నా థాట్స్ పంపించినప్పుడు నా ఇన్నర్ నుండి ఎట్లా వస్తుంది అనిఅంటే నా వాయిస్ నా లోపల నా కడుపులో నుండి నాకు వినబడుతుంది ఓహోహో ఓకే నా లోపల నుంచి వినబడుతుంది మీరు యాక్చువల్లీ ఇది సిల్లీగా
(24:29) అనిపించొచ్చు మీకు హిందీ అర్థం కాదు అసలు సునీత అమ్మకి తెలుగు అర్థం కాదు ఇద్దరు ఎలా మాట్లాడుకున్నారు అంటే సోల్ కి అదేమ ఉండదు ఓ ఓకే సోల్ కు భాషలతోటి భేదంఏం లేదు అన్ని వస్తాయి సోల్ కి అన్ని భాషలు వచ్చేస్తాయి. ఓకే ఓకే నేను తెలుగులో మాట్లాడిన సునీతమ్మ నాకు తెలుగులోనే సునిత తెలుగులోనే ఆన్సర్ ఇచ్చింది నాకు ఓ గ్రేట్ నేను తెలుగులోనే మాట్లాడాను తెలుగులోనే చెప్పింది నాకు [నవ్వు] ఇంకొకటి మీరు ఒకటి నాతో షేర్ చేసుకున్నారు మీరు ఇలా సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆ వేరే మీ మొబైల్ వేరే దగ్గరికి వెళ్లి కనెక్ట్ అయిపోవడము ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేయండి.
(25:11) [నవ్వు] ఏం జరిగిందంటే ఆ ఇట్లా బాడీలో నాకు పెయిన్స్ వస్తున్నాయి అది నా గత జన్మలో ఉన్న ఒక కర్మ ్ నాకు పెయిన్స్ వస్తున్నాయి పెయిన్స్ వస్తున్నప్పుడు నేను బాబాజీతోటి అనుకున్నాను నేను ఎందుకు ఇంత పెయిన్స్ వస్తున్నాయి నా గత జన్మలో అంత కర్మ ఏం చేసిఉంటాను మళ్ళీ నేను చూసుకున్న జన్మలన్నీ అద్భుతంగా ఉన్నాయి అంత పెద్ద కర్మలు చేసిన ఏం కాదమ్మి అన్ని ఆధ్యాత్మికంగానే ఉన్నాయి ఆ జన్మలు కూడా మీరు చూసుకున్నవన్నీ కూడా స్పిరిచువల్ పాత్ లో ఉన్న జన్మలే చూసుకున్నారు.
(25:43) చూసుకున్నాను నేను అంత అద్భుతంగా ఉంది ఇంత ఏం చేసామని నాకు ఇంత పెయిన్ వస్తా ఉన్నది అనేది నాకు అర్థం కావట్లే ఏమ కొంచెం అన్నా ఎక్కడనన్నా నాకు కొంచెం దొరికితే దాన్ని ఏదో హీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా ఏదో ఎందుకు ఇంత పెయిన్ వస్తుంది అనేది అర్థం కాక ఎంత పెయిన్ వచ్చిందంటే ఆ రోజు ఏడుక వస్తుంది నాకు ఉమ్ అయితే అక్కడ సెషన్ లో కూర్చున్నప్పుడు బాబాజీ నాకు ఏం చెప్పారని అంటే ఇది నేను ట్రిప్ కి రాకముందుకు జరిగింది నాకు ఓకే రాకముందుకు ఒక టూ మంత్స్ బ్యాక్ బాబాజీ చెప్పారు నాకు సునీత అమ్మ సెషన్ లోనే సునీత అమ్మది సెషన్ ఓపెన్ చేసి
(26:22) పెట్టుకొని మెడిటేషన్ లో కూర్చున్నాను నేను ఫైవ్ మినిట్స్ అయింది ఫైవ్ మినిట్స్ అట్లా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇది ఆటోమేటికల్లీ ఇందులో నుంచి వేరే దాంట్లో జంప్ అయిపోయి ఒక వాయిస్ వస్తుంది అది సునీతమ్మ వాయిస్ కాదు ఒక ఫోర్సుడ్ వాయిస్ నాకు ఏదో చెప్పాలనుకునే ఒక వాయిస్ వస్తుంది. నేను ఏమనుకుంటున్నాను అంటే ఇదేంది మళ్ళీ ఇట్లా జంప్ అయిపోతుందని మళ్ళీ కట్ చేసేసి అంటే చూసేసరికి సెషన్ ఏమ ఉంటుంది ఆ కానీ వేరే వాళ్ళది వస్తుంది సునీత అమ్మది రావట్లేదు రావట్లేదు వేరేది వస్తుంది.
(26:53) అరే ఇట్లా ఉంటుంది ఏంటి అని లేదని మా సార్ దాంట్లో కూడా గ్రూప్ దాంట్లో సార్ కూడా ఉన్నారు మా సార్ కూడా జాయిన్ అయి ఉన్నాడు దాంట్లో అయితే సార్ దాంట్లో పెడతాను నా మొబైల్ ఏదో సక్ అయితున్నట్టు ఉంది అని సార్ తీసి మా సార్ పెట్టుకున్నాను మొబైల్ పెట్టి దాంట్లో జాయిన్ అయిపో అందులో మళ్ళీ కాసేపు కాంగానే టూ మినిట్స్ అట్లా కాంగానే మళ్ళీ సేమ్ వాయిస్ మళ్ళీ వస్తుంది నాకు అరే ఏంటి ఇట్లా వాయిస్ వస్తుంది అని కాస తీసేసి పక్కకు పెట్టేసి లేదు నాదే మంచిగా సెట్ చేసుకొని పెట్టుకుంటాను మళ్ళీ అని మళ్ళీ దాంట్లో నుంచి బయటికి వచ్చేసి మళ్ళీ మళ్ళీ జూమ్ ఆన్ జూమ్ మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ సెషన్
(27:25) లో మళ్ళీ జాయిన్ అయ్యాను ఒక టూ మినిట్స్ తర్వాత బాబాజీ ఏమన్నారంటే అది బాబాజీ వాయిస్ నాకు ఫోర్స్డ్ వాయిస్ తోటి అది ఎంత క్లియర్ గా ఫోర్స్ వస్తుంది ఆ వాయిస్ బాబాజీ వాయిస్ అది బాబాజీ చెప్తా చెప్తారు ట్రై చేస్తున్నారు చెప్తున్నారు ఆ ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే వట్టిగా మాటలు ఆ రకంగా మాటలుగా మాట్లాడకుండా ఇప్పుడు నీకు ఈ మాటలు వినబడుతున్నాయి అంటే నువ్వు వినే సమయం ఆసన్నమైందని అర్థం అన [నవ్వు] మీరు వినట్లేదు కదా వాచ్ చేస్తున్నారు కదా ఇంకా గట్టిగా చెప్పారు వినాలివి ఈ మాటలు వినాలని ఆ ఈ మాటలు వినాల్సిన సమయం వచ్చిందని అర్థం
(28:08) అని అనంగానే కథం కామైపోయి ఇంకా కూర్చున్న ఏం మాట్లాడుతారో విందాము అని అని కూర్చున్న తర్వాత బాబాజీ చెప్పారు నీ జీవితంలోకి ఇంకొక వ్యక్తి ఒకసారి అదే ఆడ అయినా కావచ్చు మగవైనా కావచ్చు ఒక గురువు నీ జీవితంలో ఒకొక వ్యక్తి వస్తారు తన ద్వారా నువ్వు ఇంకా కొంచెం ముందుకు వెళ్తావ్. ఓకే నువ్వు ఇంకా కొంచెం ముందుకు వెళ్తావ్ నీకు గురువులు చాలా వరకు హెల్ప్ చేస్తారు నీకు నువ్వు చేయాల్సిన వర్క్ ఉంది నువ్వు [గొంతు సవరించుకోవడం] చేయాల్సిన వర్క్ ఉంది నువ్వు ఒక అద్భుతమైన సోల్ నువ్వు చాలా వర్క్ చేయాల్సింది ఉంది నీకు ఒక గురువు వచ్చి సహాయం చేస్తారు.
(28:47) నీకు భగవంతుని యొక్క ఆశీర్వచనాలు ఉన్నాయి నేను తప్పకుండా నీకు సహాయం చేస్తా అనే ఒక వర్డ్స్ ఇవన్నీ నాకు బాబాజీ చెప్తా ఉంటే వినుకుంటూ కూర్చున్నా సో మీకు పొద్దున్న మూడు గంటల సెషన్లో వేరే జరుగుతుంటే ఇక్కడ బాబాజీ మీకు సపరేట్ గా ఆ మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓకే ఇచ్చుడు అయిపోయిన తర్వాత మళ్ళీ సునీత అమ్మ వాయిస్ వచ్చేసి మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టింది అందులో ఓహోహో అంటే ఒక కొంత కొంత టైం బ్రేక్ అయింది తర్వాత మళ్ళ ఈ సెషన్ కనెక్ట్ అయిపోయింది సెషన్ కనెక్ట్ అయిపోయింది బాబాతో మాట్లాడుతున్నంతసేపు సునీతమ్మ
(29:22) వాయిస్ వినపడలే మీకు వినపడలేదు ఆ బాబాజీ వాయిస్ే వినపడింది ఆ తర్వాత నేను ఏమనుకున్నా లేదు ఒకవేళ ఇదేమన్నా సెషన్ లో పెట్టారా ఈ వాయిస్ ఒకవేళ అని రామ సార్కి సెషన్ లో పాల్గొనే వాళ్ళు ఉంటారు కదా ఆ మధ్యన వేరేది ఏదనా పెట్టారేమో వాళ్ళే పెట్టారేమో డౌట్ వచ్చింది తెల్లారిన తర్వాత సార్కి ఫోన్ చేశ ఫోన్ చేస్తే సార్ ఇవాళ సెషన్ లో మీరు మీరు ఉన్నారా మెడిటేషన్ చేశరా మీరు ఆ చేసినా కదా అన్నా అని అంటే పొద్దున ఏమన్నా వేరే వాళ్ళది ఆ మెయిల్ వాయిస్ ఏమవస్తే సునీత అమ్మ వాయిస్ కాకుండా మగవాళ్ళ వాయిస్ ఏదనా వచ్చిందా వినబడింది అట్లేం లేదు కదా మేడం
(29:59) అట్లేం రాలేదు కదా సునీత అమ్మదే వచ్చింది కదా అవునా అంటే మీకు ఎవరిది వినబడలేదా అనిఅంటే లేదు వినబడలేదు నాకు అని ఓకే మరి నాకు ఇట్లా అయింది సార్ అని అంటే బాబాజీ తలుసుకుంటే ఏదైనా జరుగుద్ది మేడం అన్నా [నవ్వు] మీరు మొత్తానికి అప్పటికి నమ్మలేదు కన్ఫర్మ్ చేసుకున్నారు వేరే వాళ్ళ నుంచి ఆ కన్ఫర్మ్ చేసుకున్నాను అంటే మరి ఒకవేళ పెట్ట పెట్టారా దీన్ని లేదు అక్కడే ఇప్పుడు రామసర్ని అడిగాను ఇంకా నేను ఇక్కడ చెప్పిన ఒక అరుణవ గారుఅని వాళ్ళు ఉన్నారు తనను కూడా అడిగాను నేను అడిగితే అట్ల ఏమి రాలేదు కదా సునీత అమ్మే మాట్లాడింది కదా అని ఇది నాకే బాబాజీ సపరేట్ గా చెప్పేసి
(30:36) నేను ఫీల్ అవుతున్నాను కదా ఏంటి ఎవరు ఎవరు నన్ను ముందుకు తీసుకెళ్తారు ఇంకా ఎవరు దొరుకుతారు నాకు ఎట్లా వెళ్ళాలి ముందుకు అని ఆలోచిస్తున్న టైంలో బాబాజీ చెప్పారు సో మరి మీ లైఫ్ లో బాబాజీ చెప్పినట్టు వచ్చారా పర్సన్ ఆ వాళ్లే సునీత అమ్మ ఓకే [నవ్వు] ఓకే ఓకే ఓకే అలా మీరు కలిసారు సునీత అమ్మని

No comments:

Post a Comment