Saturday, July 11, 2026

Best Tip to Get Good Sleep | Reduces Stress | Dr. Manishaa | @theperfecthealthhydkoti​ | iDream

Best Tip to Get Good Sleep | Reduces Stress | Dr. Manishaa | @theperfecthealthhydkoti​ | iDream

Author Name:iDream Health

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamHealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=a2jYaQr9LGk



Transcript:
(00:00) ఇంటర్ అయిపోయిందా ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా స్కేల్ జన్ లో జాయిన్ అవ్వండి 100% జాబ్ సాధించండి. [సంగీతం] స్లీప్ బాడీని రిపేర్ చేస్తది అంటారు. కానీ చిన్న పిల్లలు కూడా పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు రానా రకాలు మెలటన్ వాళ్ళకి కొన్ని కొన్ని సార్లు యూస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్దవాళ్ళఅయితే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు.
(00:30) అందుకే డామేజ్ ఐ మీన్ లోపల అవుతున్న డామేజ్ ని రిపేర్ చేసుకోలేకపోతుంది బికాజ్ డీప్ స్లీప్ ఉండట్లేదు కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అసలు ఇలా ఎందుకు జరుగుతది బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి డీప్ స్లీప్ మీకు వస్తలేదు ఎందుకంటే 9 ఓ క్లాక్ దాకా పండుకోవాలి మీరు బెడ్రూమ్ లో వెళ్తలేదు మీరు 9 టు 11వట దాకా మీరు కంటిన్యూస్ గా స్క్రీన్స్ వాచ్ చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ అలర్ట్ అయిపోతది.
(00:54) అది స్లీపింగ్ టైం నైట్ 11 బిఫోర్ 11 ఓ క్లాక్ మీకు స్లీపింగ్ టైం స్టార్ట్ అయిపోతది. మీరు అప్పుడు పండుకుట లేదంటే మీ బ్రెయిన్ కి అలర్ట్ సైన్ వచ్చేస్తది. సో మెలటోనిన్ హార్మోన్ జనరేట్ అయ్యేది టైం ఉంది 11 టువ సో మీరు సౌండ్ స్లీప్ లో వెళ్ళిపోతారు ఆ పీరియడ్ లో బై ఛాన్స్ మీరు ఆ పీరియడ్ లో నాప్ తీసుకోకుంటే ఆ మెలటోనిన్ హార్మోన్స్ మెల్లగా మెల్లగా మెల్లగా స్టాప్ అయిపోతది ప్రిపరేషన్ ప్రొడక్షన్ స్టాప్ అయిపోతది.
(01:17) తర్వాత మీకు నిద్ర రాదు చిల్డ్రన్స్ కూడా అదే మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళు నిద్ర తీసుకుంటలేరు ఆ పీరియడ్ లో తర్వాత నిద్ర పనుకుంటే మళ్ళ మార్నింగ్ లేవడానికి ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి సో స్లోలీ స్లోలీ నాట్ ఓన్లీ చిల్డ్రన్స్ ఎల్డర్స్ కి కూడా ఈ స్లీప్ ఇష్యూ వచ్చేస్తది ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ స్లీప్ నైట్ అవర్స్ లో డాట్ బిఫోర్ 11 యు షుడ్ గో టు బెడ్ ఇప్పుడు మళలా కూడా మీకు నిద్ర వస్తలేదు చాలా మంది చెప్తాను మేమ ఎంత ట్రై చేస్తే నిద్ర వస్తలేదు.
(01:44) ఓకే మీరు బెడ్రూమ్ లో వెళ్లి పోయి ఫస్ట్ మీ పాదాలకి మంచిగా కడగండి. ఓకే మెగ్నీషియం తక్కువ ఉంటే కూడా మీకు నిద్ర రాదు. సో ఇప్సం సాల్ట్ ఉంటది అది ఒక టబ్ లో మీరు బార్ టబ్ లో కొంచెం ఇప్సం సాల్ట్ వార్మ్ వాటర్ లో పెట్టి 10 మినిట్స్ మీ కాళ్ళు పెట్టండి దాంట్లో తర్వాత మీ కాళ్ళకి బట్టతో క్లీన్ చేసి మీకు వాత దోషం ఉంటే నిద్ర రాదు.
(02:04) సో నువ్వులు ఆయిల్ తో మసాజ్ చేసుకోండి లెగ్స్ ఆ ఇంకా మీకు చాలా పిత్త దోషం ఎక్కువ ఉంటే మీకు బర్నింగ్ చాలా అయితది సోల్స్ లో అది కూడా మీకు నిద్ర రావడానికి ప్రాబ్లం క్రియేట్ చేస్తది. నెయ్యి కొంచెం మసాజ్ చేసుకోండి చాలా నెయ్యి కాస్ట్లీ ఉంటే మీరు క్యాస్టర్ ఆయిల్ కూడా కూలన్ ప్రాపర్టీ దానికి మసాజ్ చేసుకోండి మీకు జాయింట్స్ లో చాలా పెయిన్ ఉంటుంది స్ట్రెస్ ఫుల్ డే మీకు డిప్రెషన్ ఉంటుంది స్ట్రెస్ చాలా ఉంటుంది బాడీ పెయిన్స్ చాలా ఉంటుంది అర్థరైటిస్ అండ్ పెయిన్స్ ఉంటుంది ఆవ నూనెతో మసాజ్ చేసుకోండి సో మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనెతో మసాజ్
(02:31) చేసుకుంటే మీ బాడీ పెయిన్స్ కూడా పోతది స్ట్రెస్ కూడా కిందికి వచ్చేది అది మసాజ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఫింగర్ కి మసాజ్ చేసుకోండి. మీ థం యంజైటీ స్ట్రెస్ డిప్రెషన్ తో కనెక్టెడ్ ఉంది మీ ఇండెక్స్ ఫింగర్ ఫియర్ తో కనెక్టెడ్ ఉంది. సెంటర్ ఫింగర్ యాంగర్ తో కనెక్టెడ్ ఉంది. రింగ్ ఫింగర్ సెల్ఫ్ రెస్పెక్ట్ తోన్ ఇంకా లిటిల్ ఫింగర్ కిడ్నీ ప్లస్ సెల్ఫ్ ఎస్టీమ్ తో కనెక్టెడ్ ఉంది.
(02:56) దీనికి మంచిగా మసాజ్ చేసిన తర్వాత ఈ అన్ని ఆయిల్స్ చూపెట్టాను కదా ఆ ఆయిల్స్ తో మీరు మంచిగా మసాజ్ చేసిన తర్వాత రైట్ నాస్ట్రిల్ బంద్ చేసుకోండి లెఫ్ట్ నాస్టిల్ తో శ్వాసనం తీసుకోవాలి రిలీజ్ చేయాలి 10 టైమ్స్ చేస్తే మీకు సౌండ్ స్లీప్ వస్తది మీరు అప్పుడే పనుకుంటారు మీ మెలటోనిన్ హార్మోన్ స్టార్ట్ అయిపోతది ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతది త్రీ డేస్ ఫోర్ డేస్ లో మీకు రిజల్ట్స్ ఫాస్ట్ కనిపిస్తది.
(03:18) ఎస్ మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి బికాజ్ చాలా మంది మీ కామెంట్ యూస్ అవుతుంది. మమ్ మనం తీసుకునే డైలీ రొటీన్ పిల్లలకి ఇచ్చేవి కూడా ఇప్పుడు హై ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు రోజుకో రకం ఫుడ్ అంటున్నారు కదా సో ఇవి డేంజరస్ సైన్ ఈ ఫుడ్ ని మీరు రెగ్యులర్ గా వాడకూడదు వాడాలి ఏదైనా మితంగా వాడాలి ఏదైనా ప్రాపర్ డైట్ లా తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అని చెప్పడానికి ఎందుకంటే చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తా ఉంది మమ వై ఇస్ దట్ సో కాన్స్టిపేషన్ వచ్చేది బిగ్గెస్ట్ రీజన్ ప్రోటీన్ హై ప్రోటీన్ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్
(03:49) తీసుకుంటే మీకు కాన్స్టిపేషన్ వస్తది. టూ మచ్ ఆఫ్ ఫైబర్ తీసుకుంటే లూస్ మోషన్ అయిపోతది. సో ప్రాపర్ ప్రపోర్షన్ లో తీసుకుంటే ఫైబర్ కూడా ఉండాలి మీ మజల్స్ కి స్ట్రెంతనింగ్ కోసం ప్రోటీన్ ఇస్ గుడ్ బట్ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ విల్ క్రియేట్ కాన్స్టిపేషన్ సో ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే లిమిట్ లో తీసుకోవాలి అన్ని వైటమిన్స్ మినరల్స్ మీ బాడీలో పోవాలి ఉండాలి మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాం ఫైబర్ తక్కువ తీసుకుంటున్నాం వైటమిన్స్ చాలా తక్కువ తీసుకుంటున్నాం తర్వాత వైటమిన్స్ డెఫిషియన్సీ వస్తే మీరు పోయి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. ఇట్ ఇస్
(04:19) బెటర్ బాలెన్స్ డైట్ ఉండాలి. మీ బాడీలో బాలెన్స్ డైట్ ఉంటే న్యూట్రిషన్ ఫుడ్ పోవాలి బాడీలో న్యూట్రిషన్ ఫుడ్ పోతలేదు ఏదైనా ఒక క్యాలరీ బర్న్ చేయాలంటే అందరూ క్యాలరీ బర్న్ చేస్తూనే పోతారు కంటిన్యూస్ గా అలా కాదు క్యాలరీ తక్కువ తీసుకోండి కానీ క్యాలరీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ యువర్ బాడీ క్యాలరీ చాలా తక్కువ ఉంటే మళ్ళ మీకు మెమరీ లాస్ అయితది.
(04:39) ప్రోటీన్ తక్కువ ఉంటే మజల్ లాస్ అయిపోతది. కాల్షియం లేదంటే బోన్స్ లో వీక్నెస్ వచ్చేస్తది సో ఈచ్ అండ్ ఎవ్రీ వైటమిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ సో టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ టూ లెస్ విల్ క్రియేట్ న్యూట్రిషన్ ప్రాబ్లం మల్ న్యూట్రిషన్ వచ్చేస్తది సో అంతా బాలెన్సింగ్ లో తీసుకోవాలి సో బాలెన్స్ ఫుడ్ ప్లేట్ అకార్డింగ్ టు యు వాట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మీరు మంచిగా హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి యస్ ఏ రాజు లాగా బ్రేక్ఫాస్ట్ ఉండాలి మీరు ఇడ్లీ దోస వడ ఉపా మీకు ఏం కావాలో తినండి కానీ లైక్ ఏ కింగ్ లంచ్ లో మిడిల్ క్లాస్ పర్సన్ లాగా తినండి
(05:11) హాఫ్ ఆఫ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ బెగ్గర్ లాగా ఉండాలి లెస్ ఈట్ లెస్ బట్ ఈట్ ద బెస్ట్ కానీ అందరూ ఆపోజిట్ చేస్తున్నారు చేస్తున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తలేరు చాలా బిజీ ఉంది స్కెడ్యూల్ రన్ చేయాలి ఇంకా లంచ్ లో కూర్చొని అంటే ఇంటిమేటెడ్ ఫాస్టింగ్ ఒకటి వచ్చింది కదా మమ దానివల్ల కూడా మాక్సిమం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవాళ్ళనే చూస్తున్నాం ఏది ప్రాపర్ అర్థం బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తే మీ ఫుల్ డే వీక్ అయిపోతది మీ బాడీ వీక్ అయిపోతది సో కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ ఇస్ మస్ట్ ఫర్
(05:43) యు మమ్ ఈ రోజుల్లో పిల్లలు పుట్టట్లేదని ఫర్టిలిటీ సెంటర్లు చాలా ఎక్కువ అయిపోయాయి. కానీ ఒక ప్రెషర్ పాయింట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడే మీరు చెప్పారు చాలా మంది వస్తూ ఉంటారు బట్ వాళ్ళు త్రీ మంత్స్ లోనే హ్యాపీగా కన్సీవ్ అయిపోతున్నారు అయిపోతారు ఇది నిజమా అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను ఈ ప్రశ్న అడిగే ఉన్నప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అవి ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ అవి ఎలా పనిచేస్తాయి బాడీకి మనకు ఇక్కడ యు ఫర్ యూట్రస్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్యూప్రెషర్ థెరపీ దీనికి యు ఫర్ యూట్రస్ అంటారు ఇక్కడ యూట్రస్ పాయింట్ ఉంది ఇక్కడ ఓవరీ పాయింట్
(06:15) ఉంది ఇంకా ఇక్కడ సెంటర్ ఫెలో పాయింట్ ట్యూబ్స్ ఉంది. సో ఇక్కడ మీరు గట్టిగా మసాజ్ డైలీ ఇక్కడ ఇంకా కాళ్ళలో కూడా సేమ్ అదే పోర్షన్ లో వేర్ యు ఆర్ వేరింగ్ యువర్ యంక్లెట్ పాయలు వేసుకుంటారు కదా ఆ పోర్షన్ లో మీరు మంచిగా మసాజ్ చేసుకుంటారు డైలీ త్రీ మంత్స్ దాకా మసాజ్ చేస్తే అది చూడండి మీకు చాలా హాట్ ఫీల్ అయితే మీరు ఏం చేశారు ఫ్యాన్ కీలా టర్న్ చేయారు కదా ఫ్యాన్ కి టచ్ చేయారు ఎక్కడ టచ్ చేస్తారు స్విచ్ స్విచ్ కి సేమ్ ఆ యూట్రస్ స్విచ్ మీ చేతులో మీ కాళ్ళలో ఉంది సేమ్ స్విచెస్ ఉంది సో మీరు ఆ స్విచ్ కి ఆన్ చేయండి మీకు కన్సీవ్ అయిపోతది ఇంకా భోజనంలో చాలా చాలా
(06:48) హెల్దీ డైట్ తీసుకో ఏమ ఇంకా ఏం మెడికేషన్ మీరు ఏం సర్ మెడికేషన్స్ నేను ఎప్పుడు ఏం మెడికేషన్స్ ఇవ్వను మీకు ప్లాంట్స్ గ్రో అవ్వాలంటే డైరెక్ట్ ప్లాంట్ గ్రో అవ్వదు సీడ్స్ పెడతారు కదా సో మీరు సీడ్స్ ఉండేది ఫుడ్ తినండి ఇప్పుడు స్ప్రౌట్స్ ఉంది మొలకలు వస్తది దాంట్లో ఆ మొలకలు తినాలి దాంతో సీమెన్ కౌంట్ మంచి అయితది. ఫీమేల్ కి ఓవా ఎగ్స్ మంచిగా క్రియేట్ అవ్వదు అయితే 10 15 అయితది అది బ్రేక్ అయిపోతది.
(07:14) సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ క్రియేట్ అవ్వాలంటే మంచిగా ఫ్రూట్స్ దేంట్లో సీడ్స్ ఉంటది సీడ్లెస్ తింటే మీకు కన్సీవ్ ఎప్పుడు అవ్వదు. ఓ మీరు సీడ్లెస్ ఫ్రూట్స్ తింటే జస్ట్ థింక్ వన్స్ ఆ సీడ్ వితౌట్ సీడ్ ఎలా గ్రో అయిపోయింది అది వితౌట్ సీడ్ పిల్లలు పుట్టారు వితౌట్ సీడ్ ఫ్రూట్స్ పుట్టదు సో వితౌట్ సీడ్ ఆ ఫ్రూట్ ఎలా గ్రో అయింది సో వాళ్ళు అంత స్ట్రాంగ్ కెమికల్స్ కొడతారు.
(07:35) మీకు ఆ ఫ్రూట్ కి సీడ్లెస్ ఫ్రూట్ చేసేస్తుంది. సీడ్లెస్ పపయ్య సీడ్లెస్ గ్రేప్స్ బేదాన అనార్ బేదాన అంగూర్ బేదాన అంటే వితౌట్ సీడ్ సో వితౌట్ సీడ్ అంటే మీరు తింటే మీ గర్భంలో కూడా సీడ్ పోతది డెడ్ అయిపోతది. సో నెవర్ డు దట్ మిస్టేక్ ఏదైనా ఫ్రూట్ తింటే ఏ ఫ్రూట్ లో చాలా సీడ్స్ ఉంది ఆ ఫ్రూట్ తింటే మీకు కన్సెప్షన్ ఈజీ అయితది.
(08:00) సో వి గివ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ దేంట్లో సీజ్ ఉంటది అలాంటి ఫ్రూట్స్ తినాలి ఇంకా ఇంట్లోనే మీరు మంచిగా పెసరపప్పు కందిపప్పు ఇది హెల్దీ ప్రోటీన్స్ వూమ్ కోసం ఇఅన్నీ ప్రోటీన్స్ కావాలి ఫ్రూట్స్ కావాలి సాలడ్స్ కావాలి ప్రోటీన్స్ కావాలి డోంట్ ఈట్ ఎనీ జంక్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోనే మీరు చూడండి మీకు గుడ్ రిజల్ట్స్ వచ్చేస్తది.
(08:20) మమ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటది. ఒక కపుల్ లో ఒకరికి ఫీమేల్ కి ప్రాబ్లం ఉండొచ్చు ఒకరికి మేల్ కి ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు కదా బట్ అందరికీ ఇదే పని చేస్తుంది అంటారా పని చేస్తది ఓ వావ్ ఇంకా స్ట్రెస్ రిలీజ్ చేసుకోలి స్ట్రెస్ రిలీజ్ చేయాలి స్ట్రెస్ హార్మోన్స్ లేకుండా చూసుకోవాలి బాడీలో తక్కువ స్ట్రెస్ కార్టిజోల్ హార్మోన్స్ అలా కూడా స్ట్రెస్ హార్మోన్స్ అది ఉంటది బట్ ఎమర్జెన్సీ కోసం అది నాట్ వెన్ యు ఆర్ మీటింగ్ ఈచ్ అదర్ యు షుడ్ నాట్ హావ్ దిస్ హార్మోన్స్ ఇప్పుడు ప్రేమంతో కలుస్తలేరు ఎవరు
(08:51) ఎలా ఉంటుంది మీటింగ్ స్ట్రెస్ లో మీటింగ్ అవుతుంది నీ మమ్మీ ఇలా చంపింది నీ డాడీ ఎలా చెప్పింది బాస్ ఆఫీస్ లో ఇలా చెప్పింది అలాంటి థాట్స్ తో మీరు కలిస్తే మీకు కన్సెప్షన్ రాదు. సో వెన్ యు మీట్ ఈచ్ అదర్ యు షుడ్ హావ్ ఏ గుడ్ గుడ్ బ్రెయన్ యు షుడ్ లవ్ ఈచ్ అదర్ ఇన్ ఏ ప్రాపర్ వే కపుల్స్ కి హెల్దీ ఉండాలి కపుల్స్ కూడా హెల్దీ ఉండాలి.
(09:11) హమ్ దట్ ఇస్ ఇంపార్టెంట్ యస్ యు జస్ట్ షోడ్ ఫర్ ఫీమేల్ ప్రెజర్ పాయింట్స్ మేల్ కి అట్ల ఏమన్నా ఉంటా మేల్ కి కూడా ఉంటది ఇక్కడ మేల్ కి ఎస్ ఎస్ మేల్ కి ఇక్కడ ప్రోస్టేట్ గ్లాండ్ ఇక్కడ టెస్టికల్ సో దీనికి వాళ్ళు మసాజ్ చేసుకుంటే అది మంచిగా సీమెన్ కూడా మంచిగా ఇంక్రీస్ అయితది ఇంకా వాళ్ళు హెల్దీ ఉంటారు. సో పేషెంట్ ఇప్పుడు ఒక ప్రాబ్లం్ తో మీ దగ్గరికి వస్తే మమ్ మీరు వాళ్ళకి మీరు బై పర్సన్ చేస్తారా లేకపోతే వాళ్ళని కూడా కంటిన్యూ చేయమని లైక్ హోమ్ వర్క్ లాగా ఇస్తారా హౌ ఇట్ ద ప్రాసెస్ పర్సనలీ పర్సనల్లీ త్రీ టు ఫైవ్ డేస్ వి గివ్ ద ట్రీట్మెంట్ ఆఫ్టర్ దట్ డైట్
(09:41) చార్ట్ కంటిన్యూస్లీ వాళ్ళు ఫాలో చేయాలి ఇంకా వాళ్ళకి టూల్స్ ఇస్తాం ఎక్యూప్రెషర్ టూల్స్ ఉంటది. ఓకే సో ఆ టూల్స్ తో వాళ్ళు కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ట టు త్రీ మంత్స్ లో ఎవ్రీ 15 డేస్ 15 డేస్ కి వాళ్ళకి వగి దెమ ద రివ్యూ టైం సో రివ్యూ చేయాలి వాళ్ళు ఆఫ్టర్ 15 డేస్ 15 డేస్ తర్వాత వచ్చి మళ్ళా డైట్ చేంజ్ అయితది ఎవ్రీ 15 డేస్ కి డైట్ చేంజ్ అయితది.
(10:00) ఇంకా ఈ టూల్స్ మా క్లినిక్ లో ట్రీట్మెంట్ ఇస్తాం నర్వ్స్ ఓపెన్ చేసి ఇచ్చేసాం తర్వాత వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి ఇంట్లో 10 మినిట్స్ టైం కంపల్సరీ వాళ్ళు తీయాలి. లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ కాదు టిల్ ద టైం దే ఆర్ నాట్ కన్సీవ్డ్ ఓకే ది కన్సీవ్ ఆ కన్సెప్షన్ కోసం ఇన్ జనరల్ గా డిసీజ్ డిసీస్ కి తగ్గట్టు ట్రీట్మెంట్ ని ఎలా డిసైడ్ చేస్తారు అది మా క్లినిక్ లో అయిపోతది ట్రీట్మెంట్స్ తర్వాత మీరు ఇంట్లో ఏం చేసుకోవాలి అది గైడ్లైన్స్ ఇస్తాం మేమ ఓకే కంపల్సరీ భోజనం ఏం చేసుకుంటే ఇప్పుడు మీకు మొకాల నొప్పి ఉంది బై ఛాన్స్ మొకాల నొప్పికి ట్రీట్మెంట్ క్లినిక్ లో
(10:32) కూడా అయితది ఇంకా తర్వాత ఇంట్లో ఎలా మంచిగా చూసుకోవాలి మీ మొకాలకి ఏం ఎక్సర్సైజ్ చేస్తే అది కంటిన్యూస్ గా హెల్దీ ఉంటది టిల్ లైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్ టిల్ లైఫ్ యు కెన్ గో విత్ ఎక్సర్సైజ్ టిల్ లైఫ్ హ్ దట్ ఇస్ మోర్ ఈజీ మమ్ చాలా చిన్న ఏజ్ లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి పిల్లలకి క్యాన్సర్ తో సహా అంత పెద్ద భయంకరమైన వ్యాధి కూడా వచ్చేస్తా ఉంది ఎందుకంటారు ఇక్కడ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర ఇంట్లో వాల్ క్లాక్ ఉంటది కదా అలానే మన బాడీలో కూడా ఆర్గన్ క్లాక్ ఉంది.
(11:00) నైట్ 11 టువన్ మన గాల్ బ్లాడర్ పని చేస్తుంది. గాల్ బ్లాడర్ ఏం చేస్తది అంతా టాక్సిన్స్ తీసేస్తది. నెక్స్ట్ వన్ టు త్రీ లీవర్ పని చేస్తుంది ఆయన కూడా డీటాక్స్ పని చేస్తుంది అప్పుడు ఆ టైం అన్నది స్లీపింగ్ టైం మనం ఆ టైం లో స్లీపింగ్ చేస్తలేదు ఆ టైం లో అందరూ ఏం చేస్తున్నారు స్క్రీన్ చూస్తున్నారు. 11 టువన్ ఇస్ ఏ గాల్ బ్లాడర్ టైం వన్ టుత్రీ ఇస్ ఏ లివర్ టైం టుఫైవ్ లంగ్స్ ఉంటది కదా అది డీటాక్స్ చేస్తూ ఉంటది.
(11:26) సో లంగ్స్ క్లీనింగ్ అందుకోసం అందరూ ఏం చేశారు చాలా మంది మార్నింగ్ స్పిరిచువల్ గురుస్ వాళ్ళందరూ మార్నింగ్త్రీ టుఫైవ్ బిట్వీన్ లోపట వాళ్ళు లేసి ప్రాణాయామం అనో విలోమం అది అంతా బ్రీతింగ్ థరపీస్ బ్రీతింగ్ ఆ బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళు ఎందుకంటే ఆ దట్ ఇస్ ద రైట్ పీరియడ్ పొల్యూషన్ ఉండదు సిటీలో ఇంకా ఆ పీరియడ్ లో మనం బ్రీతింగ్ ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేస్తే లైఫ్ కూడా మంచి అయితది.
(11:46) లైఫ్ హెల్తీ ఉంటది ఇంకా లంగ్స్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్తీ అయిపోతది. ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అయిపోతది. ఉ ఇప్పుడుత టుఫైవ్ లంగ్స్ అయిపోయిన తర్వాతఫైవ్ టుస మన లార్జ్ ఇంటెస్టైన్ బౌల్ క్లీనింగ్ టైం ఉంటది. అది అయిపోయిన తర్వాత 7 టునై స్టమక్ టైం ఉంటది భోజం బ్రేక్ఫాస్ట్ చేసేది అందుకోసం అంటారు హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి డైజెషన్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటది.
(12:07) 7 టునై మన స్టమక్ పని చేస్తుంది 9 టు 11 మన స్ప్లీన్ పని చేస్తుంది బ్లడ్ ఫుడ్ మనం తీసుకున్నాం కదా అప్పుడు బ్లడ్ తయారవుతుంది అక్కడ అది అయిపోయిన తర్వాత హార్ట్ పని చేస్తది. హార్ట్ పని అయిపోయిన తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్ పని చేస్తది స్మాల్ ఇంటెస్టైన్ అయిపోయిన తర్వాత మన బ్లాడర్ పని చేస్తది బ్లాడర్ పని అయిపోయిన తర్వాత కిడ్నీ పని చేస్తుంది అది అయిపోయిన తర్వాత పెరకార్డియం పని చేస్తది పెరకార్డియం పని ఏం చేస్తది దట్ ఇస్ బిట్వీన్ 9 టు 11 పనుకోని ముందు మ్ మీ లోపట సెల్ఫ్ లవ్ క్రియేట్ అయితది ఆ పీరియడ్ లో సో ఆ పీరియడ్ లో మనం పనుకోటలేదు ఆ పీరియడ్
(12:45) లో మనం స్క్రీన్ చూస్తున్నాం టీవీ వాచ్ చేస్తున్నాం ఇక్కడ మన సైకల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది సో 11 ఓ క్లాక్ టైం బిఫోర్ 11 యు షుడ్ గో టు బెడ్ ఇక్కడ లేట్ టు బెడ్ లేట్ టు రైస్ అయిపోతుంది సెకండ్ లేట్ రైస్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ మీరు చేసలేరు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది తర్వాత తర్వాత ఖాళీ కూర్చొని తింటున్నాం మనం ఇంకా ఫుల్ డే యు ఆర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ మెడనోపి వచ్చేస్తది బ్యాక్ పెయిన్ వచ్చేస్తది సో హియర్ ద యంగ్ పీపుల్ దే ఆర్ ఫుల్ డే వితౌట్ ఎక్సర్సైజ్ ఇంకా అన్హెల్తీ ఫుడ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ షుగర్ చాలా తింటున్నారు ఇది ఇది అంతా మీ
(13:18) హార్ట్ కి బ్లాక్ చేసేస్తది. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్ దట్ ఎవ్రీ యంగ్స్టర్ ఇస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్స్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి మమ్ స్లీపింగ్ ఫస్ట్ మంచిగా సరిగ్గా టైం టు టైం ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ సెకండ్ మీ ఫుడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి డైట్ ఇంప్రూవ్ చేయాలి.
(13:40) ఈట్ లెస్ బట్ ఈట్ బెస్ట్ థర్డ్ మీ సెడంటరీ లైఫ్ ఉంది కదా కొంచెం ఆఫ్టర్ ఎవ్రీ వన్ అవర్ లేసి కొంచెం వాక్ చేయండి వాకింగ్ ఎవరు చేస్తలేదు అక్కడే అవర్స్ టుగెదర్ కూర్చుంటారు. ఇంకా మీకు వాష్రూమ్ వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తర్వాత మీరు వెళ్తున్నారు అక్కడ మీ కిడ్నీస్ వీక్ అవుతుంది మీ బ్లాడర్ లూస్ అయిపోతది. ఇంకా మీరు ఎక్సర్సైజ్ అసలే చేస్తలేరు అందుకోసం మీ హార్ట్ లో కొలెస్ట్రాల్ అలాగే జమ అయిపోతుంది.
(14:05) షుగర్ పెరుగుతుంది అక్కడ ఇంకా స్ట్రెస్ టూ మచ్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ యు ఆర్ అండర్ స్ట్రెస్ ఈ స్ట్రెస్ మీకు డిప్రెషన్ యంజైటీ క్రియేట్ చేసేస్తుంది పానిక్ అటాక్స్ వచ్చేస్తుంది ఇంకా యంగ్స్టర్స్ చాలా వీక్ అయిపోతున్నాయి ఇక్కడే ఇంకాగగు లో చాలా చూస్తారు. ఇప్పుడు మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అన్ని స్టడీ అయిపోతది. డాక్టర్ దగ్గర పోతే ఫియర్ క్రియేట్ అయిపోతది.
(14:25) ఆ మీకు ఇది ఇది ఇది ఇది ఉంది ఇప్పుడు సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఉంది కానీ ఇట్ ఇస్ బెటర్ యు ఇంప్రూవ్ యువర్ స్లీప్ పాటర్న్ మీ ఫుడ్ డైట్ ఇంప్రూవ్ చేసుకోండి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోండి ఎర్లీ టు బట్ ఎర్లీ టు రైస్ చేయాలి ఇంకా వితౌట్ స్ట్రెస్ పని చేయండి. మీరు స్ట్రెస్ తీసుకొని కూడా అదే పని చేస్తారు. స్మైల్ తోని కూడా అదే పని చేయాలి.
(14:45) హమ్ సో స్మైల్ తో చేస్తే యు విల్ నాట్ ఫీల్ ఎనీ స్ట్రెస్ కానీ ఫర్ ఎవ్రీ స్మాల్ చిన్న చిన్న మాటకి మనం స్ట్రెస్ స్ట్రెస్ లో పని చేస్తే దెన్ యు విల్ లూస్ యువర్ లైఫ్ వెరీ సూన్ ఎస్ మమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ లైఫ్ స్టైల్ స్లో అవ్వడం వల్లనే ఒక స్లో పాయిజన్ లాగా మన బాడీని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనుకోవచ్చా యు ఆర్ రైట్ మన బాడీకి బికాజ్ ఆఫ్ రాంగ్ లైఫ్ స్టైల్ లేట్ లేస్తున్నాం లేట్ పనుకుంటున్నాం ఇది అంతా ఇంకా ఖాళీ కూర్చొని పని చేస్తున్నాం కూర్చొనే తింటున్నాం అది కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాం.
(15:16) కింద ఎవరు కూర్చుంటలేదు. ఇక్కడ మనకు సో మెనీ పాయింట్స్ ఉంది ఎక్యూప్రెషర్ పాయింట్స్ ఉంది అసలు ఇది పని చేస్తలేదు. నిలబడి మనం ఫంక్షన్స్ లో పోతే అందరూ బుఫెలో నిలబడతారు. డైరెక్ట్ మీరు నిలబడి నీళ్లు తాగితే స్టాండింగ్ పొజిషన్ లో మీరు భోజనం చేస్తే మీ ఇంటెస్టైన్స్ పని చేయదు స్టమక్ మంచిగా పని చేయదు డైరెక్ట్లీ అది కిడ్నీ మీద ప్రెషర్ పడతది.
(15:37) అందుకోసం కిడ్నీ డయాలిసిస్ వచ్చేది రీజన్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇంకా స్ట్రెస్ చాలా తీసుకుంటారు భోజనం చేసేప్పుడు రిలాక్స్ గా భోజనం చేస్తలేరు. స్క్రీన్ చూస్తూనే చేస్తున్నారు ఇంకా చూయింగ్ చేయకుండా తినేస్తున్నారు. సో దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ దిస్ ఆల్ బికమ్ స్లో పాయిజన్ ఇన్ యువర్ బాడీ ఎస్ మేడం హెల్త్ ప్రాబ్లమ్స్ బాడీ ముందే ఏదో ఒక సైన్ ద్వారా తెలియజేస్తూనే ఉంటది.
(15:58) మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇందులో ట్రూత్ ఎంత ఫర్ ఎగజాంపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే మీరు ఏం చెప్తారు మీ బాడీ సైన్ తొందరగా తొందరగా మీకు చూపెడతది ఫస్ట్ మీకు టైర్డ్నెస్ గిడీనెస్ డల్నెస్ బ్రెయిన్ చాలా ఫాగీ అయిపోతది త్రోట్ లో అప్పుడప్పుడు నావైందని ఇన్ఫెక్షన్ అవుతుంది మీకు స్టమక్ లో ఇన్డైజెషన్ అవుతుంది కాన్స్టిపేషన్ అయిపోతుంది లూజ్ మోషన్ సడన్లీ అయిపోతుంది ఇవన్నీ బాడీ మీకు సైన్ ఇస్తది సడన్లీ మీకు వాపు వచ్చేస్తది ఓవర్నైట్ పఫీనెస్ వచ్చేస్తది ఫేస్ మీద సడన్లీ కన్ను కింద మీకు పఫీనెస్ వచ్చేస్తుంది ఇన్ని సైన్ మీ బాడీ ఇస్తుంది
(16:28) మీకు ప్రాబ్లం వస్తది అని కానీ మనం అది చూసి ఇగ్నోర్ చేసేస్తున్నాం అక్కడ సో డోంట్ ఇగ్నోర్ ద సైన్ వెన్ యు ఆర్ గెట్టింగ్ ఓకే ఇమీడియట్ యు జస్ట్ గో అండ్ టేక్ ద అడ్వైస్ ఆఫ్ డాక్టర్ వాట్ ఇస్ గోయింగ్ రాంగ్ ఇన్ ద బాడీ ఓకే సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనల్ని మనం పరీక్షించుకోవడానికి టెస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి మేడం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఓకే కానీ ఈ సిచువేషన్ వర్స్ట్ అయి ఇంకా నా వల్ల కావట్లేదు అన్నప్పుడు వ గెట్ అప్ అండ్ గో టు డాక్టర్ సో నీకు డౌట్ వస్తుంది అట్లీస్ట్ నువ్వు నిన్నును ఇలా ప్రిపేర్ చేసుకో నీ బాడీని కొంచెం అని చెప్పడానికి దానికోసం హెల్దీ
(16:59) లైఫ్ స్టైల్ అది మెయింటైన్ చేసుకోవాలి. సో వెంటనే అట్లీస్ట్ అప్పటి నుంచే సెట్ చేసుకోవాలి. ఆ తొందరగా అప్పుడే సెట్ చేసుకోవాలి తొందరగా లేసి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎస్ డైట్ చేంజ్ చేసుకోవాలి. మమ్ ఈ రోజుల్లో స్ట్రెస్ే అన్నిటికీ మెయిన్ కారణం అంటున్నారు. బట్ స్ట్రెస్ లేకుండా అది ఫ్రీగా వచ్చే వైఫై మనకి ఏ పని చేసినా ముందు స్ట్రెస్ హ్యాపీనెస్ వచ్చినా స్ట్రెస్ే బికాజ్ హ్యాపీనెస్ ముందు స్ట్రెస్ ఉంటది కాబట్టి సో ఆ స్ట్రెస్ ని డీల్ చేయడం ఎలా చాలా మంది పిల్లలు ఇవ్వాలి రేపు చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు ఏకంగా బిల్డింగ్ మీద
(17:30) నుంచి పడిపోవాలని అంటే ఎంతో ధైర్యం ఉండాలనిపిస్తుంది నాకు బ్రతకడానికి ఉండలేకపోతుంది ఆ ధైర్యం పిల్లలకి సో ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి ఫస్ట్ అర్థం చేసుకోవాలి స్ట్రెస్ ఎందుకు వస్తుంది మ్ దేనికోసం మనం స్ట్రెస్ తీసుకుంటున్నాం బాడీలో అలా ఏం డెఫిషియన్సీస్ ఉంది ఏం ప్రాబ్లమ్స్ ఉంది మన బాడీలో స్ట్రెస్ వస్తుంది కిడ్నీ మనది లైఫ్ ఎసెన్స్ కిడ్నీ మనకు లైఫ్ ఇస్తుంది కిడ్నీ సరిగ్గా పని చేస్తలేదు వీక్ అయిపోయింది దాని మీదనే ఒక క్యాప్ ఉంటది దానికి అడర్నల్ గ్లాండ్ అంటారు.
(17:59) ఆ అడర్నల్ గ్లాండ్ ఏం చేస్తది మనకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తది. ఓకే ఫర్ ఎగజంపుల్ ఇప్పుడు అది చాలా మంచి హార్మోన్ స్ట్రెస్ హార్మోన్ ఇస్ ఏ వెరీ గుడ్ హార్మోన్ అరే స్ట్రెస్ హార్మోన్ ఎలా మంచి ఉంటది అని అంటారు కానీ ఎస్ దట్ ఇస్ ఫర్ ఎమర్జెన్సీ దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ మన బాడీలో బై ఛాన్స్ మీరు ఎక్కడైనా వెళ్తున్నారు సడన్లీ లయన్ వచ్చింది ఓహో లయన్ వచ్చిందని నిలబడతారా మీరు నో అప్పుడు ఆ స్ట్రెస్ హార్మోనే రేస్ అయ్యి మీకు చెప్తది అరే తొందరగా రన్ చెయ్ ఇక్కడ లయన్ వస్తుందని సో మీకు అలర్ట్ సైన్ ఇచ్చేది స్ట్రెస్ హార్మోనే
(18:29) కానీ అన్ని చిన్న చిన్న మాటకి స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్ అంటే మీకు రాంగ్ డైట్ మీరు తీసుకుంటున్నారు అందుకోసం మీకు స్ట్రెస్ ఫీల్ అవుతది. పానిక్ అటాక్ వచ్చేది ఎవ్రీ చిన్న చిన్న మాటకి మీరు హోల్డ్ చేసుకుంటే మీకు స్ట్రెస్ ఫీల్ అయితది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ హోల్డింగ్ ద ఓల్డ్ థింగ్స్ మనం చాలా ఎవరైనా మనకు ఏమైనా 10 ఇయర్స్ ముందు చెప్పేది కూడా అది కూడా మనం క్యారీ చేస్తున్నాం అదే స్ట్రెస్ క్యారీ ఫార్వర్డ్ అయితే మన హెల్త్ ఫాల్ అయితది.
(18:52) ఇంకా సెకండ్లీ మనం హెల్త్ కి చూసుకుంటాలేము. మనకు తెలుసు ఇవాళ చాలా పని చేసాం ఒక వన్ వీక్ బ్రేక్ తీసుకోండి. జస్ట్ గో సంవేర్ అండ్ టేక్ ఏ బ్రేక్ కూలుమనాలి వెళ్ళిపోండి ఎక్కడైనా మీకు ఎక్కడ ఏ ప్లేస్ మంచి ఫీల్ అయితది మీకు బై ఛాన్స్ టెంపుల్స్ మంచి ఫీల్ అయితే అక్కడ స్పిరిచువల్ ప్లేస్ కి వెళ్ళిపోండి టేక్ ఏ బ్రేక్ ఆఫ్టర్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఆఫ్టర్ ఎవ్రీ టూ త్రీ మంత్స్ తర్వాత మనం బ్రేక్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ రాదు కానీ మనం బ్రేక్ తీసుకుంటాలేం స్కూల్లో చిల్డ్రెన్స్ కి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతటూ మంత్స్ త్రీ మంత్స్ బ్రేక్
(19:23) ఇస్తారు. ఉమ్ సేమ్ వే కానీ లేడీస్ కి ఎప్పుడు బ్రేక్ ఇస్తలేదు. లేడీస్ 365 డేస్ పని చేస్తుంది అందుకోసం మన ఇండియాలో 99% లేడీస్ కే డిప్రెషన్ వస్తది. మెన్ ఏం చేస్తారు ఆఫ్టర్ ఎవ్రీ సిక్స్ డేస్ తర్వాత వాళ్ళకి ఒక సండే బ్రేక్ వస్తది. ఫీమేల్ కి ఎక్కడ బ్రేక్ ఉంది ఇంకా సండే వస్తే ఇంకా పని ఎక్కువయపోతది. సో ఆఫీస్ పని కూడా చేస్తుంది దే ఆర్ వెరీ ఫార్వర్డ్ సో యు ఆర్ డూయింగ్ ఆఫీస్ వర్క్ ఆల్సో యు ఆర్ డూయింగ్ హౌస్ వర్క్ ఆల్సో యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రెన్స్ ఆల్సో కిడ్స్ కి కూడా చూసుకోవాలి.
(19:53) ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చూసుకోవాలి కుకింగ్ సరిగ్గా అయితుందా లేదా దానికి కూడా సరిగ్గా చూసుకోవాలి సో ఫీమేల్ కి ఎప్పుడు బ్రేక్ లేదు అందుకోసం ఫీమేల్ కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. మెన్ కి అంత స్ట్రెస్ ఫీల్ అవ్వదు ఎందుకంటే ఆఫ్టర్ ఎవ్రీ సిక్స్ డేస్ తర్వాత మెన్ కి బ్రేక్ దొరుకుతది. ఇంకా చిల్డ్రెన్స్ కి కూడా బ్రేక్ దొరుకుతుంది స్కూల్ బ్రేక్ కానీ ఫీమేల్ కి దొరకలేదు అందుకోసం ఫీమేల్ కి సూసైడ్ చాలా ఫీలింగ్స్ వస్తుంది.
(20:16) ఇంకా ఫీమేల్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా సూసైడ్ చాలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇన్లాస్ ది స్ట్రెస్ చాలా ఉంటుంది. సో ఐ విల్ సే డోంట్ టేక్ ద స్ట్రెస్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ స్ట్రెస్ యు టేక్ ఏ బ్రేక్ జస్ట్ గో సంవేర్ యు గో విత్ యువర్ ఫ్రెండ్స్ ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ యు హవ టు గో విత్ యువర్ ఫ్యామిలీ యు కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో ఆఫీస్ ఫ్రెండ్స్ ఆల్సో యు షుడ్ టేక్ ఏ బ్రేక్ కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ కంటిన్యూస్లీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ 365 డేస్ దెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్ సో అవుట్ ఆఫ్ మెనీ ప్రెజర్ పాయింట్స్ కెన్
(20:46) యు ప్లీజ్ గివ్ మీ వన్ ప్రెజర్ పాయింట్ ఫర్ ది స్ట్రెస్ రిలీఫ్ హౌ టు రిలీస్ ద స్ట్రెస్ సింపుల్ టెక్నిక్ నేర్పిస్తాను ఇది మన పంచతత్ దిస్ ఇస్ యువర్ ఎర్త్ ఎర్త్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ వాయు ఎలిమెంట్ స్కై ఎలిమెంట్ దిస్ ఇస్ యువర్ ఫైర్ ఎలిమెంట్ ఇప్పుడు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కి మనం బాలెన్సింగ్ చేసుకుంటే టోటల్ స్ట్రెస్ రిలీజ్ అయిపోతది.
(21:06) మీ ఇండెక్స్ ఫింగర్ తీసుకోండి ఇప్పుడే విదిన్ ఏ మినిట్ యు కెన్ సీ యువర్ స్ట్రెస్ లెవెల్స్ హస్ రెడ్యూస్ ఇండెక్స్ ఫింగర్ తో ఇక్కడ కిందతో మీదికి రావండి ఇలా ఎస్ జస్ట్ స్టార్ట్ డూయింగ్ దిస్ థింగ్ ఇది త్రీ మినిట్స్ ఆఫీస్ లో మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీ టోటల్ మైండ్ కూల్ అయిపోతది మీ బాడీ కూల్ అయిపోతది మీ హార్ట్ చాలా ఎమోషనల్ హార్ట్ రిలాక్స్ అయిపోతది.
(21:27) హమ్ త్రీ మినిట్స్ కంటిన్యూస్ గా ఇది చేస్తే యు విల్ ఫీల్ సూపర్బ్ యు విల్ నాట్ ఫీల్ ఎనీ స్ట్రెస్ లెవెల్స్ టోటల్ స్ట్రెస్ఫై ఫైవ్ తత్వాస్ దిస్ విల్ బికమ్ బాలెన్స్డ్ ఓకే ఈ పంచతత్వ బాలెన్స్ అయిపోతే టోటల్ స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. ఎస్ మమ్ ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తుంది దిస్ ఈఎఫ్ట టెక్నిక్ తో కూడా మీరు స్ట్రెస్ రిలీజ్ చేయొచ్చు.
(21:48) చాలా ఎక్కువ బ్రెయిన్ లో స్ట్రెస్ అవుతుందంటే జస్ట్ యు టాప్ ఆన్ యువర్ జీవ 20 పాయింట్ ఇక్కడ టాపింగ్ చేసి చెప్పాలి నా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది నా స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది థర్డ్ ఐ చక్రలో ఇక్కడ కొంచెం మెల్లగా టాపింగ్ చేయండి సెంటర్ ఫింగర్ ఇస్ ఏ హీలింగ్ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్ ఇస్ ఏ కూలింగ్ ఫింగర్ ఈ రెండు ఫింగర్ తో మనం టాప్ చేస్తే మైండ్ లోతో చాలా కూలింగ్ అయిపోతది ఇంకా హీలింగ్ స్టార్ట్ అయిపోతది.
(22:09) నా స్ట్రెస్ రిలీజ అవుతుంది నా స్ట్రెస్ రిలీజ అవుతుంది స్ట్రెస్ రిలీజ అవుతుంది ఇక్కడ కూడా కొట్టి చీక్ బోన్ మీద కూడా స్ట్రెస్ రిలీజ్ చేసుకోండి చిన్ బోన్ మీద ఇక్కడ స్ట్రెస్ తొందరగా ఫాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ దీస్ ఆర్ ఆల్ ఓకే విత ఇన్ టూ మినిట్స్ లో మీ స్ట్రెస్ కిందకి వస్తది ఇంకా లావెండర్ ఆయిల్ అని ఉంటది ఆ ఎసెన్షియల్ ఆయిల్ కూడా మీకు ఎక్కువ స్ట్రెస్ అయిపోతే ఆ ఖాళీ స్మెల్ తీసుకుంటే కూడా మీ స్ట్రెస్ కిందకి వచ్చేస్తది.
(22:30) సోఎవీ వన్ షుడ్ కీప్ లవెండర్ ఆయిల్ విత్ హర్ వెన్ఎవర్ దే ఫీల్ స్ట్రెస్ జస్ట్ స్మెల్ దట్ ఇట్ విల్ కమ డౌన్ ఎస్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా
(23:01) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ
(23:30) డ్రీమ్

No comments:

Post a Comment