Saturday, July 11, 2026

Dr Khadar Vali : ఈ కషాయాలు సర్వరోగ నివారిణి నేను ప్రతి రోజు ఇదే తాగుతా 100 ఏనుగుల బలం

Dr Khadar Vali : ఈ కషాయాలు సర్వరోగ నివారిణి నేను ప్రతి రోజు ఇదే తాగుతా 100 ఏనుగుల బలం

Author Name:SumanTV Health Care

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHealthCare

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bWRgJV1X69o



Transcript:
(00:00) మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్ మీ ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల అందరికీ ఏదో ఒక రోగం ఉంది అది బీపి కావచ్చు డయాబెటిస్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ట్రైగ్లిసరైడ్స్ కావచ్చు ఊబకాయం కావచ్చు నిద్ర రాకపోవటం సార్ నాకు నిద్ర రావట్లేదు టాబ్లెట్ తీసుకో నిద్ర ఎందుకు రావట్లేదు అంటే అందరికీ ముఖ్యంగా ఈ వెలుతురు ఎక్కువై నిద్ర రావట్లేదు రాత్రి దేవుడు ఇచ్చింది చీకట్లో అందరూ పడుకోవాలి చీకట్లో పడుకుంటే మీకు నిజమైన నిద్రకు మూలమైన
(00:42) అద్భుతమైన జీవ రసాయనిక రసాలు మీ మెదడులో సోరినప్పుడు నిజమైన నిద్ర వస్తుంది ఆ నిజమైన నిద్రకు ట్రిగ్గరు చీకటి ఆ చీకటిని మనం పారదోలుతున్నాము రాత్రి లైట్ ఉందని వేసుకొని డాన్సులు చేస్తున్నాం. పగలు నిద్రపోతే సరిగ్గా నిద్ర వచ్చినా నిజమైన నిద్రలో మీకు ఏం జరుగుతుంది అంటే మీ దేహంలో రోగ నిరోధక శక్తి ఉత్పాదనం అవుతుంది.
(01:16) అంటే మీరందరూ నిద్రపోతున్నారు కానీ నిజమైన నిద్ర లేదు ఎందుకంటే మీరు కాఫీలు తాగుతున్నారు టీలు తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు ఆల్కహాల్ తాగుతున్నారు తంబాకు నోట్లో వేసుకుంటున్నారు ఇవన్నీ దుశ్చటాలు మానవజాతికి తరతరాలుగా ఈ కంపెనీలు అందజేస్తున్న ఏమిటి ఆ ఇది ప్లేట్ ఇంత రాగి పలకం మట్టి కుండలో 20 లీటర్ల కిండలో పెడితే ఆ 20 లీటర్లు రాత్రికి రాత్రి మీకు శుద్ధమైపోయి స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది ఇలా అందులో ఉన్న వైరాణువులు బ్యాక్టీరియాలు కల్మశాలు అన్ని ప్లేట్ మీదకి వచ్చేస్తాయి.
(01:58) నిజంగా మీరు వైరాల నుంచి దూరం ఉండాలంటే రాగి ఫలకము సృజించిన నీళ్లు తప్ప ఇంక ఏ నీళ్ళు మీకు అవసరం లేదు ఏ టెక్నాలజీ అవసరం లేదు మీరు ఆర్ఓ వాటర్ తీసుకొచ్చిన చివరకు మట్టికుండలో వేసి ప్లేట్ పెట్టండి శుద్ధమవుతుంది ఆ నానో పార్టికల్స్ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్నిటిని ఇది పీల్చుకునేస్తుంది అర్థంవుతుందా అంటే మీరు చేయాల్సింది ఇంతే అంటే రేపు నుంచి మీరు రాగి ఫలకము రాగి బింద డబ్బులు ఎక్కువ ఉన్నాయ అంటే రాగి బిందలు కొనుకోండి 5000 10వ000 అవుతుంది ఇది 200 రూపాయలు చాలు మట్టి కుండలో 20లటర్ల మట్టి కుండలో వేస్తే చాలు అద్భుతమైన నీళ్లు తయారవుతాయి ఆ నీళ్ళతో
(02:41) వంటలు వండుకోండి ఆ నీళ్ళతో తాగండి ఆ నీళ్ళతో స్నానం చేయండి మీకు అద్భుతమైన ఆరోగ్యం మూడు వారాల్లోనే తేడా కనిపిస్తుంది. ఈ ప్లాస్టిక్ పాలు పాలు తాగనే వద్దండి పాలు మనకు అవసరం లేదు అయ్యయో పాలు పర్వాలేదు కాఫీ టీలు ఎట్లా ఆపు చేసేది ఆ కాఫీ పడకుంటే గాడినే మొదలు కాదు పొద్దున్న లేస్తే ఎలాగయ్యా బాబు కాఫీని ఆపమంటున్నావు పోయి పోయి టీని ఆపమంటున్నావు పోయి పోయి ఎట్లా ఆపేది ఆపాలనుకున్నా ఆపలేము టైం అయితే చాలు కాఫీ కాఫీ కాఫీ కెఫీన్ ఈ ఆల్కలాయిడ్ నికోటిన్ సిగరెట్ లో మార్ఫిన్ ఈ డ్రగ్స్
(03:28) లో చాక్లెట్ లో థియోబ్రోమిన్ ఈ ఆల్కలాయిడ్స్ మిమ్మల్ని కావాలి కావాలి కావాలి అని మిమ్మల్ని నిర్వీరులని నిస్తేజలను చేస్తుంది కాఫీకి మీరు గులాములై పొద్దున లేస్తే కాఫీ లేకుంటే ఎవరి చుట్టూ చూడరు మాట్లాడరు ఎవరైనా మాట్లాడితే విసుగుతో అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఆ కాఫీ పడాలి మీకు ఇలాంటి దుశ్చటాల నుంచి దూరం ఊరికి చెప్పి కాఫీ తాగొద్దుని చెప్పి వెళ్ళిపోతే సరిపోయిందా ఎలా దూరం చేసుకోవాలి ఈ చటాన్ని అని చెప్పు కానుగ ఆకు కషాయం తాగండి చమురు ఆకు కషాయం తాగండి తిప్పతీగ ఆకు కషాయం తాగండి ఆరు వారాల్లో మీకు కాఫీ అవసరం లేదు
(04:12) అనిపిస్తుంది. ఆరు నెలల్లో డ్రింక్స్ అవసరం లేదు అనిపిస్తుంది మూడు నెలల్లో సిగరెట్ ను దూరం చేయొచ్చు కానుగు ఆకు నేను ఉత్తర కర్ణాటకలో ఇలాగే ప్రయాణం నాలుగైదు రోజులు చేసేవాడిని వందల కిలోమీటర్లు ఆ డ్రైవర్ ప్రతిసారి అలా నిలిపేది నోట్లో పెట్టుకునేవాడు తంబాకు రెండు రోజులు చూసిన తర్వాత చివరికి కార్ ఆపించి అక్కడ కానుగ చెట్టు కానుగ చెట్టు అదే ఉంటది రోడ్డు మీద ఉన్నది నాకెందుకు అని తీసుకురా బాబు అని చెప్పి ఆ కానుగాకుని తెప్పి పిచ్చి కడిగేసి నీళ్ళతో తామ్రద పాత్ర నా దగ్గర ఎప్పుడు చెంబు ఉంటుంది ప్రయాణం చేసినప్పుడు ఆ నీళ్ళతో కడిగి ఆ తంబాకు బదులు కానుగాకు నోట్లో
(04:53) పెట్టాను. రెండుసార్లు చేస్తే మూడోసారి వాడు తంబాకు బదులు కానుగాకు పెట్టుకొని ఆ రసాన్ని పీలుస్తూ ఆరు రోజుల్లో తంబాకు నుంచి అప్పటికి అప్పుడే వాడికి నోట్లో క్యాన్సర్ వచ్చింది. ఆరు వారాల్లో ఆ గాయం బాగా అయిపోయింది. అంటే ఆ కానుగ ఆకు కషాయంలో ఇలాంటి దుష్చటాలని దూరం చేసే గుణం ఉంది. అదే రీతి చమురు ఆకు అదే రీతి తిప్పతీగ ఆకు.
(05:19) సో ఒక వారం కానుగ కషాయం ఒక వారం తిప్పతీగ కషాయం ఒక వారం చమురు ఆకు కషాయం మీరు వరుసగా క్రమం తప్పకుండా తొమ్మిది వారాలు తాగితే పడిగడుపున పడిగడుపున కాఫీలు అందరూ ఏం చేస్తారు టిఫిన్ బాగా లాగించి కాఫీ తాగుతారు ఇప్పుడు మీరు లాగించే ముందు కాషాయం తాగండి ఎందుకంటే మొత్తం మీ పచననాలల్లో అక్కడికక్కడ పీల్చుకొని మీ రక్తంలోకి ఈ అద్భుతమైన పరమ మానవులు వెళ్లి మీ నరాల దౌర్బల్యాన్ని ఆ నిస్తేజాన్ని నిర్వీర్యాన్ని మీ దేహం నుంచి దూరం చేయాలంటే ఇంత సింపుల్ గా ఉంది సొల్యూషన్ కానీ మీరు ఈ దూరం కావాలి అనేది మీ మనసులోకి రావాలి ఆ దూరం చేసుకోవాలి అనుకుంటే చాలు దేవుడు ప్రకృతిలో అద్భుతమైన
(06:07) పదార్థాలను ఇచ్చాడు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన కానుగ చెట్టు మన దేశంలో ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది చమురు చెట్టు గింజలు పడేస్తే మీరు చూడకుండానే చమురు చెట్టు పెరుగుతాయి ఎవరు ఏమి చేయాల్సిన పని లేదు ఒక్క పైసా ఖర్చు లేదు తిప్పతీగా తెలుసా మీకు అది ఎలా పెరుగుతుందో అమృతబల్లి అంటారు దాన్ని అంటే మీరు అది వద్దు ఛీ అని పారేసి చించి పడేసి పైన ఆ గోడ మీద కట్టేయండి ఆ గోడ మీద కట్టండి మూడు వారాల తర్వాత చూడండి ఇలాంటి భయంకరమైన కాంక్రీట్ ఉన్న రూములో కట్టినా కానీ మీరు ఏమి చేయకుంటే మూడు వారాల్లో అది వేరు వదిలి మెల్లిగా వెళ్లి మన్నును గర్తించి అక్కడ ఆకు మొదలు
(06:53) పెడుతుంది. అంటే మీరు చంపిన చచ్చింది అనుకున్న మూడు వారాల్లో మళ్లా జీవన్ని వస్తుంది అందుకే దాన్ని అమృత బల్లి అంటారు సంస్కృతం అదే తిప్పతీగ అది మీకు అమృతం లాగా పనిచేస్తుంది అన్నమాట ఆ ఆకు కషాయం అమృతబల్లి ఆ ఈ ఆకుల కషాయాలు మీ దేహంలో నవచైతన్యాన్ని పుట్టిస్తాయి అలాంటి కోవకు చెందిందే పునర్నవ అని ఇంకొక ఆకు ఉంది అది తెల్లగలిజేరు అటుకుమామిడి ఆకు ఎర్రగలిజేరు అని మనవాళ్ళు వై ప్రాంతాల్లో పిలుస్తారు ఆ ఆకు కషాయం తాగితే మీ కిడ్నీలో డయాలసిస్ కి వెళ్ళిపోతున్నారు కదా క్రియాటినిన్లు ఎక్కువయ్యే వాళ్ళందరినీ వరుసగా మళ్లా
(07:39) క్రియాటిని ఒకటికి తీసుకురావచ్చేదానికి ఈ పునర్నవ కషాయం కొత్తిమీర కషాయం రణ వణపాల ఆకు కషాయం మీరు మూడు వారాలు తొమ్మిది రౌండ్లు చేస్తే క్రియాటినిన్ ఎనిమిది తొమ్మిది రేపు డయాలసిస్ కి పోవాలి అని వచ్చిన వాళ్ళు వందల మంది వేల మంది నా YouTube లెక్చర్స్ విని క్రియాటిని మళ్లా ఒకటికి వచ్చింది సార్ నాకు ఆరు నెలల్లో అరికలు సామెలు తిన్నాము ఈ కషాయాలు తాగాము అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు తలకు కొద్దిగా వెర్రెక్కుతుంది అబ్బో ఇంత మంచి పనులు చేస్తున్నానా అని నేనేమి చేయట్లేదురా పిచ్చోడా అవి చేసేది ఆ తీగలు ఆ కషాయాలు ఆ
(08:26) అరికలు ఆ సామెలు వీటన్నిటిని పుట్టించింది ఆ భగవంతుడు అద్భుతమైన పదార్థాల్ని ఆయా దేశాల్లో ఆయా జాగాల్లో ఆ నీళ్లకు ఆ మన్నిన రచనకు తగినంత అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాల్ని అలా విచ్చలవిడిగా పెంచుతున్నాడు ఎవరికోసం నీకోసం నీ చుట్టూ ఉన్న జంతుజాలం కోసం ఈ అద్భుతమైన చెట్లు తీగలు వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమిమీద ఉన్నాయి పచ్చతనాన్ని కాపాడుకుంటున్నాయి ఈ జీవజాలానికి ఆహారమే కాదు ఆరోగ్యం తప్పిపోతే అనారోగ్యం వస్తే దానినుంచి బయట పడేదానికి కావలసిన వేల శతకోటి రూపాల్లో
(09:12) మందుల్ని తయారు చేసుకుంటూ అది సింహం కావచ్చు పులి కావచ్చు ఎలుక కావచ్చు లేకపోతే పాము విషం అనుకునే ఆ పాము కూడాను కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన ఈ చెట్ల సంపదని మనం కసిగా పని కట్టుకొని నా దగ్గర టెక్నాలజీ ఉంది ఒక్కరోజు రాత్రే నానువెయి ఎకరాల అడవుల్ని నాశనం చేయగలను అని చెప్పి నాశనం చేసి అందులో సోయా సోయాబీన్ మొక్కను పెంచి దానికి తోడు మొక్కజొన్నను పెంచి రెండిటిని కలిపి రసాయనిక ప్రచోధక పదార్థాలని మేళవించి పశుగ్రాసం తయారు చేసి రెండు
(09:58) నెలల్లో 2కేgీలు కోళ్ళ మీద మాంసం పడేస్తాను అది రెండు సంవత్సరాలు ఆగటం ఎందుకు మూడు సంవత్సరాలు 300కgీలు పడే పంది మీద మూడు నెలల్లోనే 300కgీలు వచ్చేట్లు చేస్తాను నేను బయోటెక్నాలజీ సైంటిస్ట్ ని అని చెప్పి మూడు నెలల్లో 300కgీ మాంసం తయారు చేసే పందుల్ని ఆరు నెలల్లో 600కgీలని మై మీద మనిషి దేహం మీద వేసుకునే ఆవుల్ని సృష్టిస్తే అందులో ఎముకలు పెరగక మాంసం ఎక్కువ అవుతూ ఉంటే ఎముకల మధ్య పెరగకుండా ఆ దేహంలో రోగాలకు పుట్టైన వైరస్సులు చోటు చేసుకుని
(10:45) మడకవ్ డిసీస్ స్వైన్ ఫ్లూ hచ్5n1 కోడి జ్వరము పక్షి జ్వరమ అని వస్తుంటే అవన్నీ మాకేం సంబంధం లేదు మ్యాచ్ ద ఫాలోయింగ్ స్వైన్ ఫ్లో పంది బర్డ్ ఫ్లో కోడి మాడ్కవ్ డిసీస్ కవ్వు ఇది చిన్న ఒకటో తరగతి పిల్లోడికి చెప్ితే మ్యాచ్ చేస్తాడు కానీ మాకేమీ తెలియదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియదు హెచ్వఎన్వ ఓ దాన్ని చంపేయండి ఓ డెంగు దోమల నుంచి దోమలను చంపేయండి నీఫా గబిలాల నుంచి గబిలాను చంపేయండి రోగం ఎవరికిరా వస్తుండేది
(11:30) మిమ్మల్ని చంపేద్దామా సో చంపటంలోనే ఉంది మానవజాతి తాను చస్తున్నానని గుర్తించలేకలేని దీన స్థితిలో మానవజాతి ఉంది. నీకు వచ్చింది రోగం నీ రోగ నిరోధక శక్తి లేచిపోయింది ఈ గడిచిన 40 సంవత్సరాల్లో అని ఏ విజ్ఞాని మీకు చెప్పట్లేదు రండి గరిక తులసి తిప్పతీగ బిల్వం వేప కానుగ రావి ఈ ఏడు కషాయాల్ని వర్షక్రమంలో మూడు రోజులు లేకపోతే నాలుగు రోజులు తాగండి 28 రోజులు తాగితే వచ్చే రెండు సంవత్సరాలు మీకు డెంగు లేదు పంగు లేదు మలేరియా లేదు ఏమీ లేదు నీపా జుంకా పుంకా ఇంకా రోగాల పేర్లు పెట్టుకోండి మీరు
(12:18) మీ రోగ నిరోధక శక్తి 28 రోజుల్లో మీ దేహంలో వచ్చి కూర్చుంటే మీరు చికెన్ గున్ హాస్పిటల్ కి వెళ్ళండి రోగులు వేల మంది ఉన్నది మీకు చికెన్ గున్యా రాదు డెంగు ఉన్న హాస్పిటల్ కి వెళ్ళండి మీకు డెంగ్యూ రాదు స్వైన్ ఫ్లూ ఉన్న హాస్పిటల్ కి వెళ్ళండి స్వైన్ ఫ్లూ రాదు గ్యారెంటీ నాది కాదు తిప్ప తీగది వేప ఆకుది బిల్వం ఆకుది రావి ఆకుది రావి చెట్టు మీరు కషాయం తాగాల్సిన పని లేదురా వెధవల్లారా రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షణలు చేయండి మీ మానసిక రోగాలు కూడా బాగైపోతాయని పురాణాల్లో ఎప్పుడో రాసి పడేశరు లేదు మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలని దేవాలయాల్లో ఉన్న రావి
(13:03) చెట్లను కూడా కట్ చేసి కళ్యాణ మంటపాలు కట్టుకొని బిజినెస్లు చేస్తూ కూర్చుంటున్నాం. రావి చెట్టు అంటే ఎంత అద్భుతమైన అశ్వత్థమర ఆ రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఉంటే దాని చుట్టూ మీరు ఏడు ప్రదక్షణాలు చేస్తే మీ అసమతూలనం నాశనం అయిపోతుంది. సో పిసఓడి ప్రాబ్లం గర్భకోశ ప్రాబ్లం స్థనాల్లో ప్రాబ్లం వీర్యకణాలు లేదు అంటే వెళ్ళండి ఆ రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షణాలు చేయండి 48 రోజుల్లో మీకు సమతూలనం వస్తుంది పీరియడ్స్ సరిపోతాయి పిల్లలు పుట్టుకుంటే పిల్లలు పుడతారు వందల మందికి చెప్పాము వందల మందికి పిల్లలు పుడుతున్నారు నిన్న వస్తుంటే 30
(13:47) సంవత్సరాలు వయసు ఆవిడకి లేని చోటు లేదు పోని చోటు లేదు మిస్క్యారేజ్ మీద మిస్ క్యారేజ్ తొమ్మిది సార్లు అయితే అమెరికాకి వెళ్లి ఐవఎఫ్ చేసుకొని వచ్చారు డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఆ పాప కూడా మిస్క్యారేజ్ అయిపోతే చివరికి ఏమి చేయలేక దిక్కు తోచక ఉంటే నా లెక్చర్ విని నిజంగా వాళ్ళు రావి చెట్టును వెతుక్కొని కషాయం తాగి దాని చుట్టూ ప్రదర్శనం చేశము మాకు ఇప్పుడు పిల్లోడు పుట్టాడని నిన్ననే ఫోన్ చేశారు.
(14:19) ఇది సైన్సు ఐవఎఫ్ సైన్స్ కాదు ఎందుకంటే కృత్రిమంగా వీర్యకణాల్ని ఎవరిదో ఎక్కడి నుంచో తెచ్చి ఈటిదు వాటి అని చేస్తే మీకు వచ్చిన రేషియో 2% అంటేన ఎక్స్పరిమెంట్లు చేస్తే ముగ్గరికి అవుతుందంట అది ఒక సైన్సా పుట్టగొడుగుల్లాగా ఐవ్ సెంటర్లు మన ఊర్లో ఊర్లలో వస్తున్నాయి అంటే అంటే ఏమిటి యు కెనాట్ ఈవెన్ హావ్ సెక్స్ ప్రాపర్లీ అని గోంగూర గోంగూర ఊరగాయ తింటావా అమ్మో బీపి ఎక్కువ అయిపోతుంది.
(15:01) అయ్యో కొబ్బరి చెట్టు తింటావా కొలెస్ట్రాల్ వస్తుంది అయ్యో నువ్వులు తింటావా నల్లగా అయిపోతావు అని డాక్టర్లు ఈ తజ్ఞులు చెప్పడం మొదలు పెట్టారు మనం ఊరగాయలు తినేది ఆపు చేశము కొబ్బరి చట్నీలు తినడం ఆపు చేశము కోడిగుడ్లు తినడం మొదలు పెట్టాము హార్ట్ బ్లాక్లు మొదలయ్యాయిరా బాబు 16 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటే ఏం చేయాలో తెలియదు హార్ట్ అటాక్ వెరీ డేంజరస్ అని లెక్చర్ల మీద లెక్చర్లు ఇస్తున్నారు కానీ ఒక్క హార్ట్ అటాక్ నిలవట్లేదు 16 ఏళ్లకు హార్ట్ అటాక్ ఏమిటి 20 ఏళ్లకు బిపి టాబ్లెట్లు ఏమిటి అని ఒకడు ప్రశ్నించట్లేదు మీరు చేయాల్సింది ఇంతే ఒక
(15:37) వారం సొరకాయే ఒక వారం దోసకాయే ఒక వారం బూడిద గుమ్మడకాయ జ్యూస్ తాగొని పొద్దున తాగండి తొమ్మిది వారాల్లో 95% బ్లాక్ ఉందని మొన్న విజయవాడకి వెళ్ళాం విజయవాడలో కదండీ ఎనిమిది మంది ముస్లిం సోదరులు ఆసుపత్రిలోకి వెళ్తే ఆపరేషన్ చేసినా మేము గ్యారెంటీ ఇవ్వలేము ఏం చేయాలో తెలియదు చెయ్యి ఇలా లా ఎత్తలేము కాలిలా ఎత్తలేము అని వెళ్తే ఇలా చెప్పి పంపించేశరు స్టంట్ వేయలేము ఏమి చేయలేముని మీ లెక్చర్లు విని దోసకాయ రసము గుమ్మడికాయ రసము బూడిది గుమ్మడికాయ రసము మీరు తొమ్మిది వారాలు అని చెప్పారు యాక్చువల్గా ఆరు వారాలకే మాకు శక్తి వచ్చేసింది నడవడం మొదలు పెట్టాము
(16:17) తొమ్మిది వారాలకు నేను ఇప్పుడు మూడు మూడు కిలోమీటర్లు నడుస్తున్నాను అని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వచ్చి చెప్పారు వందలు వేల మంది కానీ దోసకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా సొరకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా సొరకాయ అంటే ఎలా ఉంటుంది సొరకాయ అంటే సొరకాయలాగా ఉంటుంది. అంటే మన అద్భుతమైన పదార్థాలని మనం గుర్తించలేని నీచ స్థితికి దిగజారిపోయాం మనం ఎంత వైవిధ్యమైన ప్రదేశం అనది అది ఎన్ని
(17:03) కూరగాయలో ఎన్ని ఆకుకూరలో ఎన్ని ఫలాలో ఎంత అమృత ఫలం జాంపండు వస్తుంటే మేము దిగి జాంపండు అక్కడే తిని వచ్చేసాం అమృత ఫలం పేరే అమృతం పరిపూర్ణ ఫలం కానీ ఏమంటున్నారు పాలి పరిపూర్ణ ఆహారం అంటున్నారు పాలు మీకు పరిపూర్ణ విషం ఇంత అద్భుతమైన పండును పెట్టుకొని కివీ ఫ్రూట్ తినండి స్ట్రాబెర్రీ తినండి అది స్ట్రాబెర్రీ ఎక్కడ పెరుగుతుందో తెలియదు లేదు లేదు మేము పెద్దగా వేసి స్ట్రాబెర్రీని పెంచిస్తున్నాము ఇజ్రయేల్ నుంచి టెక్నాలజీ తెస్తున్నాము ఆక్వాకల్చర్ చేస్తాము ఇది చేస్తాము అది చేస్తాము అలా పెంచాల్సిన
(17:49) కర్మ మనక ఏమిటిరా ఆ సీతాఫలపండు ఊరికి అదంతక అదే పెరుగుతుంది రాళ్ల సందుల్లో పెరుగుతుంది ఆ సీతాఫలం తింటే మీ వైట్ డిస్చార్జ్ గర్భకోశ సంచుల్లో ఉరి మూత్రం అంటే మంట మూత్రం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆరు రోజుల్లో మాయం అయిపోతుంది. ఆ కాల్షియం కాయల్షియం అని తలగొట్టుకుంటున్నారు కదా రెండు సీతాపల పండు తినండి మీకు ఎంత కాల్షియం కావాలి రెండు నెలలకు అంతా దొరికిపోతుంది.
(18:14) ఏ డాక్టర్ అయినా సీతాపల పండు తిను అని చెప్తున్నాడా నువ్వులు తినండి ఒక లడ్డు 100 గ్రామ లడ్డు ఒక లీటర్ పాలల్లో ఉన్న కాయల్షియం మీకు దొరికిటే చేస్తుంది. ఒక లీటర్ పాలు తాగితే మీకు దొరికేది 180మిగ్రమల కాయల్షియమే ఉండేది ఒక గ్రాము అయితే దొరికేది అంతే కానీ ఈ మాట ఎవరు చెప్పలేదు ఎందుకంటే పాల ఇండస్ట్రీ పెరగాలి ఆ కంపెనీలకు దుడ్డు కావాలి స్టెరాయిడ్స్ కంపెనీలు బాగుపడాలి మీరందరూ పాలు తాగి రోగాలు తెచ్చుకుంటుంటే మేము డబ్బులు చేసుకుంటుంటాం.
(18:52) ఎందుకు మన మీద రుద్దుతున్నారు ఈ పెద్ద పెద్ద కంపెనీలు సూట్కేసులు ఇస్తే రాజకీయ నాయకులు పాలసీలు చేసి పాలు తాగండి గుడ్లు తినండి ఇది చేయండి అది చేయండి అని ఈ స్కీములు స్కాములు మనకు అవసరం లేనివన్నీ అవసరం ఉందని ఈ విజ్ఞానులు చెప్తున్నారు మనం బసవన్నలాగా తలలు ఊచుకుంటూ వాళ్ళు చెప్పింది పెద్ద పెద్ద పొట్టలు బ్లాకులు ఇది అది దిక్కు తోచట్లేదు అయోమయ స్థితి అంటున్నాం మనం చేయాల్సింది ఇంతే మన పూర్వీకులు తింటున్న పదార్థాల్ని మళ్లా స్వచ్ఛంగా ఏ రసాయనిక పదార్థాల గోజు లేకుండా మనం పెంచుకోవచ్చు మనమే కాదు మొత్తం ప్రపంచానికి అద్భుతమైన ఆరోగ్య రహదారిని
(19:40) నిర్మించి తినండిరా మీరు ఆరోగ్యంగా ఉండరా అని ఊరిక ఫ్రీగా పారవేయచ్చు ఎందుకంటే ఈ ధాన్యాలు ఎక్కడ పడితే అక్కడ బయలు సీమల్లో బంజరు భూముల్లో ఎవరి అవసరము లేదు నాలుగే నాలుగు వానలు చాలు మీరు ఆ బియ్యాన్ని పెంచాలంటే 8వేల లీటర్ల నీళ్లు కట్టాలి ఒక కేజీ పెంచేదానికి అందరూ ఈ కొర్రలు చాలా ఎక్కువ అని అంటున్నారు కానీ ఆవిడ చెప్పినట్లు రైతులకు దొరికేది 10 రూపాయలే ఈ మిడిల్ ఫీల్స్ తీసుకుంటున్నది న రూపాయలు సో ధర ఎక్కువ ఉండేది రైతు వల్ల కాదు ఈ మిడిల్ మన్ వాణిజీకరణం వల్ల అందుకే వాళ్ళకి చిన్న చిన్న మిషిన్లు మిక్సీల్ని మేము ట్వీక్
(20:24) చేసి నేను ఇంట్లో యాక్చువల్లీ మా అక్కయ్యగారు బుచ్చి అని ఉంది ఆవిడ నేను కలిసి ఆ పద్ధతిని కనిపెట్టాను అందుకే దానికి బుచ్చి మెథడ్ అని పేరు పెట్టాను ఇన్ఫాక్ట్ ఆవిడ మనవరాలు అనంతపూర్లోనే చదువుతుంది మాల అని ఇక్కడ వచ్చి ఉండాలి వీళ్ళ కాలేజీలోనే చదువుతుంది. ఆ మెథడ్ ని పల్లెలకు అంద చేస్తున్నాము యక్చుల్లీ ఇంకా ముందుకు ఏం ఆలోచిస్తున్నామ అంటే ఆ మిక్సీకి ఇంకా కొన్ని రోజులు పోతే ఎలక్ట్రిసిటీ ఉండదు డోంట్ థింక్ యు విల్ హావ్ ఆల్ దిస్ లైట్స్ ఇంకొక నాలుగు సంవత్సరాలు మొత్తం అన్ని కంపెనీలు మూసుకొని పోతాయి కోల్ లేదు ఇంధనం అయిపోతుంది సో నిజంగా అప్పుడు మీరు బోన్
(21:03) చేయాలంటే భానుజా గారి దగ్గర రావాలి ఎందుకంటే వాళ్ళు మాత్రమే మీకు బియ్యం ఇవ్వగలరు అర్థమవుతుందా ఆ మిక్సీని పని చేసేదానికి కివ హవ డిజైన్డ్ ఏ స్మాల్ సోలార్ ప్లేట్ ఒక మిక్సీకి ఒక సోలార్ ప్లేట్ సో చెట్టు కింద కూర్చొని ఆ ప్లేట్ చెట్టు పైన పెడతాము నీడలో కూర్చుంటాము ప్లేట్ ఎండలో ఉంటుంది మిక్సీ రెడీ అవుతుంది సిరిధాన్యం మీకు రెడీ చేస్తారు బియ్యం రెడీ చేసి ఇస్తారు సో ఆవిడ వెనక తిరగండి.
(21:30) ఆ మహిళల వెనక తిరగండి మీకు నిజమైన ఆరోగ్యమైన సిరిధాన్యాలు ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాల తర్వాత కూడాను దొరుకుతాయి ఎందుకంటే ఆ డసెంట్రలైజ్ టెక్నాలజీని మేము గడిచిన ఐదు సంవత్సరాల నుంచి పల్లె పల్లెకు వెళ్లి ట్రైనింగ్ ఇస్తున్నాము అందుకు బాలన్ గారు చాలా శ్రమిస్తున్నారు బాలన్ ఎక్కడున్నావయ్యా బాబు ఆయన ముందుకు రాడు వెనకల ఉంటాడు మహానుభావుడు ఆ బాలన్ అనే ఆయన ప్రతిపల్లెకు వెళ్లి ట్రైనింగ్ ఇస్తున్నాడు అంతే అంతేకాకుండా మైసూరులో ఒక చిన్న పల్లెలో ఐదు ఘటకం ఘటకం అంటే ఐదు మిక్సీలు చిన్నగా వచ్చిన వాళ్ళందరికీ వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి
(22:09) ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాం మేము ఎందుకంటే ఈ ధాన్యాన్ని పెంచేది ఒకవైపు అయితే ఈ మిషిన్ల చేతుల్లో చిక్కుకొని మళ్లా అందరం ఈ కంపెనీల కపిముష్టికి వెళ్ళకుండా ఉండాలని డసెంట్రలైజ్డ్ టెక్నాలజీ అప్రోప్రియేట్ టెక్నాలజీ అని తయారు చేశము ఇప్పుడు పల్లెల్లోనే మీరు బియ్యాన్ని తయా తయారు చేసుకోవచ్చు పల్లె ప్రజలకి ఇది చాలా అవసరం ఎందుకంటే మీరు పెంచడం పెంచుతారు మళ్లా కంపెనీల దారికి పోకుండా మీ ఇంట్లోనే మీకు కావాల్సింది మీరు ఖర్చు పెట్టకుండా బియ్యం తయారవుతుంది మీరు భోం చేసి మీరు ఆరోగ్యంగా ఉండి మిగిలింది ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం చేసియొచ్చు ఈ అద్భుతం ఎందుకంటే ఈ
(22:51) ధాన్యాలు ఏ కెమికల్స్ లేకుండా ఏడు సంవత్సరాలు ఉంటాయి మీరు పొట్టు తీయకుండా ఉంటే పొట్టు పొట్టు తీస్తే రెండు నెలల్లో పురుగు వస్తుంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది చూసుకోండి ఎంత కావాలో అంత బియ్యం చేసి అమ్ముకోవచ్చు. ఎంత కావాలో అంత తింటూ ఉండొచ్చు సో ఈ దీన్ని నిలువ ఉంచేదానికి ఎవ్వరి కెమికల్ అవసరం లేదు ఎంత అద్భుతం చూసుకోండి ఇది కొర్రలే కావచ్చు రాగులు కావచ్చు అండు కొర్రలు కావచ్చు ఇవన్నిటికీ అద్భుతమైన గుణాన్ని దేవుడు ఇచ్చాడు బీజ కవచం ఉందంటే ఏ పురుగు రాదు బీజ కవచం తీసేస్తే పురుగు వస్తుంది ఒక నెలల్లో వచ్చేస్తుంది సో స్వచ్ఛందంగా మీరు అప్పటికప్పుడు
(23:32) ధాన్యాన్ని నిలువ ఉంచొచ్చు బియ్యాన్ని నిలువ ఉంచేదానికి లేదు అది ఫ్రెష్ గా తయారుచే చేసుకొని ఈ చిన్న చిన్న మిక్సర్లో ఎప్పటికప్పుడు తయారు చేసుకొని అందరికీ సరబరా చేయొచ్చు సో ఈ మిడిల్ మెన్ కి దక్కాల్సిన ఆ లాభం రైతులకే నేరుగా వచ్చేందుకు మేము ఈ పద్ధతిని కనిపెట్టుకున్నాం. అంటే మనం ఏం చేసినా మన రైతులు మన పల్లెలకు ఆర్థికంగా సహాయం కావాలి కానీ మిడిల్ మన్ మిడిల్ మెన్ ఎక్కడో ఒక చోట డబ్బులు చేసుకుంటూనే ఉంటాడు.
(24:06) సో ఈ అద్భుతమైన పద్ధతిని కనిపెట్టినందుకు పని చేస్తున్నందుకు బాలన్ గారికి మా అక్క బుచ్చక్కకు నా నమస్కారాలు ఆ మిషన్ని ట్వీట్ చేశం మేము దాంట్లో పల్స్ అని ఉంటుంది ఒకటి రెండు మూడు స్టెప్పులు ఉండవు ఊరికి అలా పట్టి వస్తే టక్కని వచ్చేస్తుంది ఇదంతా చేశము అన్ని విషయాల్ని క్లుప్తంగా కాకుండా వివరంగా అందరి ముందు ముక్తంగా పంచుకోవాలి బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాన్యం మనకు వద్దు ఈ పాశ్చాత్యుల్ని మనం గమనించి మన బుద్ధితనన్ని అమ్ముకుంటున్నాం అది బుద్ధిమాన్యం అని చెబుతూ ఇంతవరకు నా మాటల్ని శ్రద్ధగా వింటున్నారు
(24:52) విన్నారు రేపటి నుంచి మళ్లా ఇది దాటిన తర్వాత కాఫీ తాగేది టీ తాగేది సిగరెట్ తాగేది తాగుతారని తెలుసు నాకు నేనేం కల కలలు కనట్లేదు రేపే మారిపోతారని ఇట్ టేక్స్ టైం నో ప్రాబ్లం కానీ ఆ శపం తీసుకోండి మీరు ఆరోగ్యంగా బతికేదానికి ఇప్పుడు దారి ఉంది ముందు దారి లేకుండా ఉండింది. ముందుకాలంలో తింటుండేవాళ్ళం కానీ తెలియదు కానీ మేము గడిచిన 20 సంవత్సరాల్లో ప్రాయోగికంగా ఈ భయంకరమైన రోగులకి ధాన్యాల్ని కషాయాల్ని తాగించి ఆరోగ్యవంతులని చేసి ఇదేమి ప్లాన్ కాదు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత మళ్లా
(25:38) రోగాలు వచ్చేదానికి ఈ ఆహారాన్ని మీరు సతతంగా తింటూ ఉంటే మీ దేహం ఆరోగ్యంతో ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మీరు 100 సంవత్సరాలు బ్రతికి ఉంటే 100 సంవత్సరాలు రాలు ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం

No comments:

Post a Comment