Saturday, July 11, 2026

స్మార్ట్ వాచ్ కట్టుకునే ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో | Dr Ranganadham Facts About Smart Watchs | iD

స్మార్ట్ వాచ్ కట్టుకునే ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో | Dr Ranganadham Facts About Smart Watchs | iD

Author Name:iD Health Focus

Youtube Channel Url:https://www.youtube.com/@idhealthfocus

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x1eMMQv1Lqs



Transcript:
(00:00) అట్ అనురాగ్ యూనివర్సిటీ బి ఎవరీవన్ యు డ్రీమ్ టు బి [సంగీతం] హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష ఈరోజు మనతో పాటు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు మనతో పాటు ఉన్నారు. సో సర్ తో మాట్లాడదాం చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సో రీసెంట్ గా ఒక బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే వేరియబుల్స్ అంటే మన బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ముందు సెన్సార్ టైప్ లో రావడం కోసం కొన్ని వేరియబుల్స్ పెట్టుకుంటున్నారు స్మార్ట్ వాచెస్ కానీ ఇలాగా సో నిజంగానే వీటి వల్ల యూస్ ఉంది అంటారా సర్ అవును యూస్ ఉందండి యూజ్ ఉంది కానీ లేదని
(00:37) కూడా చెప్పాలి అంటే యూజ్ లేదు అని చెప్పడం కానీ దాని వల్ల ఇబ్బంది కూడా ఉంది అని చెప్తాను యూస్ లేదని నేను చెప్పను అంటే దీనిని మెడి టెక్ అని ఒక మాట వచ్చిందండి ఓకే అంటే వైద్య రంగానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉమ్ దీంట్లో ఈ వేరబుల్స్ అన్ని ఏమిటి మన రోజువారి జీవితం ఉంది తెలవారే సాయంకాలం వరకు ధరించేటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమిటవి స్మార్ట్ వాచ్ మ్ అసలు చాలా మంది దగ్గర కాదు పర్టిక్యులర్ గా జన్జి అదే కాకుండా 30 నుంచి 60 50 సంవత్సరాల లోపల వాళ్ళు ఎంత విరుగుగా వాడుతున్నారండి అంటే ఎంత వాడుతున్నారు అంటే దాని తాలూకా మార్కెట్ విలువ 360
(01:12) కోట్లు ఓ వేల కోట్లు అంటే మరి ఎంత ఎక్కువ ఉంది చూడండి ఉమ్ మ్ అర్థమవుతుంది కదా అందువల్ల ఇవి తర్వాత మారుతూ ఉంది. ఇప్పుడు డెఫినెట్ గా ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రోజున చెప్పుకోవాల్సింది ఏమిటంటే దీని వలన ఉన్న ఉపయోగం ఎంత మ్ ఎవరైతే వ్యక్తులు వాడుతున్నారో దాని మీద పూర్తిగా ఆధారపడి ఉండడమా మ్ డాక్టర్ని సంపాదించాల్సిన సమయం ఇప్పుడు ఇలాంటి విషయాల మీద మనం దృష్టి పెట్టుకున్నాం.
(01:39) దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఓకే ఆ సెలబ్రిటీస్ అనుకోండి ఒక వ్యక్తి జొమాటో సిఈఓ అధినేత ఈ మధ్యన ఇక్కడ ఒకటి చిన్నది పెట్టుకున్నాడు దాని పేరు టెంపుల్ బ్యాండ్ అన్నమాట ఓకే టెంపుల్ అంటే ఏమిటి మెథడ్స్ పుర్యభాగంలో ఉండేటువంటి నాలుగు బోన్స్ కలిసే చోటు ఫ్రాంటల్ బోన్, పెరైటల్ బోన్, టెంపరల్ బోన్ ఇక్కడ ఒక స్పినాయిడ్ బోన్ అని లోపల ఉంటుంది నాలుగు కలిసే చోటు ఓకే అక్కడ ఒక సిల్వర్ చిన్న కాయిన్ లాంటిది పెట్టుకున్నాం.
(02:04) దాని వల్ల యూస్ ఏంటి దాని ఏమిటి ఏదైతే మెదర్ కి ఎంత రక్తం సప్లై వెళ్తుంది సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో సిబిఎఫ్ అంటారు దాని వల్ల తెలుస్తుందట అని ఆయన ఆలోచన సరే దాని గురించి మనం తర్వాత కొంతసేపు తర్వాత మాట్లాడుకుందాం. మ్ అన్నిటికంటే ఇంకొకటి ఏమిటంటే ఒక స్మార్ట్ వాచ్ ధరించినటువంటి ఒక కన్నడ యాక్టరు ఉమ్ నిర్మాత కొన్ని క్షణాల క్రితమే ఆ వాచ్ని చూసుకున్నాడట.
(02:26) హ్మ్ అతని దగ్గర అనుచరులు మిత్రులు చెప్తూ ఉన్నారు. ఓకే తర్వాత ఒక్క కొన్ని నిమిషాల్లోనే సడన్ కోలబడిపోయాడు. మ్ అంటే ఏమిటి అప్పుడు ముందు చూసినప్పుడు నార్మల్ అనిపించింది ఆయనకి ఉమ్ ఆ తర్వాత చాతిలో కొంచెం డిస్కంఫోర్ట్ లాగా ఉన్నా కూడా డాక్టర్ ని సంప్రదించాల్సింది జరగలేదు. ఉమ్ ఒక ప్రాణం కోల్పోయాడు. అంటే అలాంటప్పుడు ఏది తెర మీదకు వస్తుందంటే ఏదైతే మనం చెప్పిన ఈ వేరబుల్స్ ఇవన్నీ ఎంత ముఖ్యమో దాని తాలూకా లిమిటేషన్స్ అన్నది తెలుసుకోవడం కూడా మ్ అంటే ఏమిటంటే ఇందులో చెప్పాల్సింది ఏంటంటే అది కాకుండా నేను న్యూరో సర్జన్ గా బ్రెయిన్ హెల్త్ అసలు ఈ మధ్య కాలంలో ఒక
(03:04) చాలా ముఖ్యమైనటువంటి విశ్లేషణ వచ్చింది. అసలు రియల్లీ ఈ ఇవైతే నిజంగానే ఈ వేరబుల్స్ అన్నవి మద్ర తాలూకా ఆరోగ్యం తాలూకా స్థితిగతులని చెప్పేటువంటి సౌకర్యం అవకాశం ఉందా ఉమ్ అని అంటేనే ఇందాక చెప్పినట్టుగానే ఉంది లేదని చెప్పొచ్చు. ఇప్పుడు ముందు మనం వస్తాం ఇది మాటకి దేని దేని కోసం ఉపయోగపడుతుంది దేని దేశ కోసం ఒకటి స్లీప్ పాటర్న్ ఎలా ఉంది నిద్ర ఓకే భారతదేశంలో నిద్ర చాలా తక్కువ అయిపోయింది.
(03:31) ఒత్తిడి ఎక్కువైపోయింది 70% మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. గుండె స్పందన హృదయ స్పందన ఎలా ఉంది ఉమ్ హృదయ స్పందనలో తేడా అంటే కొంచెం ముందు బాగుంది తర్వాత ఇర్రెగ్యులర్ అంటే వాచ్ రౌండ్ కనబడుతుంది. ఉమ్ లేకపోతే కంటి తాలక కథలకు ఐ మూమెంట్స్ మ్ బాడీ మూమెంట్స్ కంట్రోల్ చేసేది ఇలాంటి వాటిలకి ఇది డెఫినెట్ గా ఉపయోగం ఉంది.
(03:54) దాని తాలక ఇబ్బందులు మనం మాట్లాడుకుందాం. ఓకే ఇందులో రకాల్లో ఒకటి స్మార్ట్ వాచ్ 62% ఈ పేరబుల్స్ లో స్మార్ట్ వాచ్ మ్ అదే కాకుండా రిస్ట్ బ్యాండ్ అని ఒకటి వచ్చింది. ఓకే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటా దానిలో ఎంత ఎంత క్యాలరీస్ అయింది అనే అదే చూస్తూ ఉంటారు చాలా మంది కాళ్ళకి యాంక్లెట్ బ్యాండ్ ఉమ్ నడుముకి వేస్ట్ బ్యాండ్ ఇప్పుడు ఈ మహానుభావుడు పెట్టుకున్నటువంటి ఏదైతే ఉందో టెంపుల్ మ్ ఫోర్హెడ్ మీద కూడా పెట్టుకుంటున్నారు.
(04:22) ఇలాంటివన్నీ అంటే ఇంకా ముందు ముందు వస్తాయి టెక్నాలజీ ఇంకా ఇంకా పెరుగుతుందండి ఇలాంటప్పుడు ఇవన్నీ వస్తూనే ఉంటాయి దీని మీద ఎంత ఆధారపడాలి అనేది విషయం మనం మాట్లాడుకుందాం. హ్మ్ నా ప్రకారం శాస్త్ర ప్రకారం న్యూరో సర్జరీ కమ్యూనిటీ డాక్టర్ తాలకు ఒపీనియన్ ఏమిటంటే ఈ వేరబుల్స్ గాని ఏవైతే ఉన్నాయో అవి అసిస్టింగ్ మాత్రమే అంటే కొంత మాకు ఐడియా ఇవ్వడానికి ఇబ్బంది ఉంది.
(04:46) నిద్ర అనుకోండి నిద్ర తాలకు పేటర్ నువ్వు రాత్రి నిద్ర తక్కువ పోయావు రాత్రి పడుకున్నావే కానీ నిద్ర నీకు పట్టలేదు. మళ్ళీ అక్కడ ఒక ఇబ్బంది ఉంది నిద్ర టైం లో సౌండ్ వస్తుంది మీని ఎంత భంగం జరుగుతుంది అంటే ప్రతి టెక్నాలజీలో కూడా దాని ఉపయోగం ఉంటుంది దాని తాలకు ఇబ్బంది ఉంది కానీ అందరూ గమనించాలి. కరెక్ట్ కానీ దాని వల్ల తెలిసింది నిద్ర తక్కువయిందంటే మర్చి రోజునాడు ఎక్కువ సేపు నిద్ర పోవడానికి అవకాశం ఉంది.
(05:06) నిద్ర ఎంత డెప్త్ గా పట్టింది ఎంతసేపు ఎన్ని గంటల సేపు నిద్రపోయాడు అన్నీ కూడా రికార్డింగ్ అందులో వస్తుంది. హృదయ స్పందన ఏదైతే గుండె స్పందన ఎలా ఉంది తెలుస్తూ ఉంటుంది. దానికంటే ఇర్రెగ్యులర్ గా ఏమన్నా కారణం ఉందా దాన్ని ఏటల్ ఫిబ్రిలేషన్ అంటారు అంటే ఏమిటి సడన్ గా హార్ట్ బీట్ మిస్ అవ్వడం దాంట్లో కడపడం అంటే ఇమ్మీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఒకప్పుడు ఇవన్నీ మీ అందరిలో గ్రహించడానికి అవకాశం లేదు కదా ఇది గ్రహిస్తుంది బాడీ మూమెంట్స్ లో తేడా రావడం అంటే అది పెట్టుకొని నడిస్తే ఎవరైనా అబ్సర్వ్ చేస్తే తర్వాత స్లో అయిపోయాడు అని తెలిసిపోతూ ఉంటుంది.
(05:41) మెదర్లో ఒక వ్యాధి ఉంటుంది పార్కిన్సన్ వ్యాధి అని అలాంటిది వచ్చే ముందు వ్యక్తుల తాలూకా కదలిక చేతులు కదలిక నడక ఈరోజు ఒక ఓపిడి ఒక వ్యక్తి వచ్చాడు ఆయన ఏది వేరబుల్ పెట్టుకోలేదు బట్ వాళ్ళ శ్రీమతి అయితే చెప్తున్నారు ముందు మాత్రం లేనండి స్లో అయిపోయాడు ఆయన ఓకే అలాగే బాడీ మూమెంట్స్ గైట్ నడిచే పద్దతి పోస్టర్ సరిగ్గా నిలబడగొడుతున్నాడా లేదా అందులోన వయసు పెద్దది అవుతున్న కూడా అది భారతదేశంలో 70% 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు తప్ప పైబడిన వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది ఉమ్ వాళ్ళు రిపీటెడ్ గా పడిపోతూ ఉంటారు.
(06:14) ఉమ్ మరి ప్రమాదం తలకు దెబ్బ తగిలితే నడుము దెబ్బ తగిలితే వెనుపోసరిగిపోతుంది. ఇలాగ ఫాల్స్ ని కూడా గుర్తించేటువంటి సౌకర్యం కూడా ఉంది. ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి. ఉమ్ ప్రాబ్లం వల్ల ఏమిటంటే ఇప్పుడు నార్మల్ వచ్చిందండి అందులో రికార్డింగ్ ఇందాక ఆ వ్యక్తి జరిగినట్టుగా వ్యక్తి నార్మల్ కాడు. మ్ ఇప్పుడు గుండె నేను ఎక్స్పర్ట్ ని కాకపోయినా నాకు ఉన్న నాలెడ్జ్ ని బట్టి ఏంటి మూడు శాతిలో ఏదైనా గాని డిస్కంఫర్ట్ గాని ఏదో బాగాలేదు.
(06:37) ముందు మాదిరి లేదు అని అంటే డాక్టర్ సంప్రదించండి ఒకసారి ఏమి లేదని కన్ఫర్మ్ చేసుకోండి ఈస చేసుకోండి ఈకో చేయించుకోండి ఇప్పుడు బ్రెయిన్ సంగతికి మనం వచ్చినట్టయితే ఇప్పుడు ఎంతవరకు ఈ వేరబుల్స్ తాలూకా ఎంత అంటే బ్రెయిన్ లోపల చూసేసి బ్రెయిన్ కి అది ఒక విండో [గురకలు] ఒక కిటికీ లాంటిది అంత ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అని ప్రజల్లో అంటే స్ట్రోక్ ని డయాగ్నోస్ చేయడానికి గాని ఎపిప్సీ కోసం గాని పార్కిన్సన్ వ్యాధి డిమెన్షియా రావడానికి ఆల్జిమర్స్ వ్యాధి బ్రెయిన్ ట్యూమర్ రావడానికి వచ్చేటట్టుగా అవకాశం ఉన్నదానికి కూడా చెప్పేస్తుంది అని ప్రజలలో ఇవి రకరకాల కారణాలు సోషల్ మీడియా మ్
(07:11) అదే కాకుండా సెలబ్రిటీస్ ఎంతమందో దానికి స్పాన్సర్ చేస్తున్నారు. మ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే కృత్రిమ మేధ అన్నది ఇన్ని కొంత కొత్త పొంతులు దొక్కుతో రోజుక ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది. మ్ ఇలాంటి సమయంలో ఇంత చెప్పుతున్న హైప్ అన్నది ఉందా లేదా అని ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. ఎందుకంటే మెథడ్ అనేది చాలా కాంప్లెక్స్ అండి.
(07:32) అంత సింపుల్ గా దీని నుంచి అయిపోతుందా? ఇప్పుడు ఎవరైతే పెట్టుకున్నారు ఈ టెంపుల్ గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం ఓకే ఓకే అది మంచి గాడ్జెట్ే మ్ దాని పేరు టెంపుల్ టిఈఎం పిఎల్ టెంపుల్ చెప్పాను కదా నాలుగు బోన్స్ కనబడే కదిలేయేటువంటి చోటు ఉంటుంది అవును దానిలో రక్తం సప్లై ఎక్కడండి ఇక్కడ పైన ఒక ఈ పుర్ర భాగం పైన చర్మం కింద సూపర్ఫిషియల్ టెంపర్ లార్డ్ అని ఒక రక్తనాల ఉంటుంది మనం ఇక్కడ చెవి పెట్టుకుంటే తెలుస్తూంది కొట్టుకుంటుంది దానిలో ఉండే రక్తం తాలకు ప్రవాహం తెలుస్తుంది మెదలో ఉండే రక్తం ఎక్కడ ఇంకా లోపల పుర్రి భాగం ఉంది ఇంకా లోపల ఉంది.
(08:09) అది జరగటం లేదు కదా అలాంటప్పుడు మరి ఎలా తెలుస్తుంది? నిద్రలో గాని తాగు తక్కువ ఇప్పుడు ఇంకొకటి ఎక్సెసివ్ డే టైమ్స్ స్లీప్ అయిన ఒక మాట ఉందండి. అంటే కొంతమంది పగలు టైం లో ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. తెలియకుండానే అసలు కంట్రోల్ చేసుకోలేరు. అలా జరుగుతూ ఉంటే ఈ సెన్సార్ లో గాని ఎక్కువ టైం డే టైం నిద్రపోతున్నారంటే పార్కిన్సన్ వ్యాధి 10 సంవత్సరాల ముందు రావకముందు ఇది చెప్తుందట.
(08:32) ఓ ఓకే అలా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి స్లీప్ కదిలి వ్యక్తి తాలక కదలకలు స్లో అయిపోయాయి. ఉమ్ అన్నిటికంటే ముఖ్యం ఒక వ్యాధి నిర్ధారణ అయిపోయిందండి ఉదాహరణకి వాటి ప్రాక్కిన్సన్ వ్యాధి ఉంది. ఆ ట్రెమర్ ఉంది ఆ ట్రెమర్ అంటే చేతులు కదలకుతూ ఉంటాయి వాళ్ళకి అందులో ఎంత బాగుంది దానికి మన ఏంద మందు అడ్జస్ట్మెంట్ చేయాలా ఉదయం వేసుకున్న టాబ్లెట్ అవసరమా మధ్యాహ్నం వేసుకున్న టాబ్లెట్ వేసుకో ఏదో ఎక్కువ వేసుకోవాలి ఇలాంటివి చెప్పడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
(08:59) ఎపిప్సీ వ్యాధి ఉన్న వాళ్ళకి రాత్రి నిద్ర చాలా ముఖ్యం. ఏ కారణం వల్ల రాత్రి నిద్ర తక్కువ అయింది అనుకోండి అది ఒక వార్నింగ్ సిగ్నల్ వస్తుంది నువ్వు నిద్ర పోకపోతే మాత్రం మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉందిని ఫిట్స్ వచ్చి మ తర్వాత బాధపడడానికి భయపడం కన్నా డాక్టర్ సంప్రదించడం కానీ లేక ఇంకో టాబ్లెట్ ఎక్కువ వేసుకోనే చేయాలి.
(09:16) అట్లా ఏదైతే డయాగ్నోస్ అయినటువంటి వ్యాధ లోది తాలూకా పాత్ర చాలా ఉంది చాలా ఉంది పాత్ర అదే కాకుండా కథలికలు ఎక్కువసారి రిపీటెడ్ గా పడిపోతుంటే దానికోసం ఏదో మిగతా వాళ్ళు అడ్వైస్ చేయాలి ఒక కట్టి పట్టుకోవడం గానీ ఇంకా అక్కడ అటు ఇటు వెళ్ళకనే ఉండడానికి గాని మ్ ఇంకేదన్నా జాగ్రత్తలు తీసుకోవాలి ఎంతవరకు అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు ఉండలు ఇంటి దగ్గర అన్ని ఎప్పుడు దేదీపిన లైటు ఉండేటువంటిది ఏ ఫ్లైట్లో లాగా ఒక బ్లైండ్ బోర్డ్స్ ఉండాలని లేకపోతే మెట్లు ఎక్కేటప్పుడు సైడ్ రైల్స్ ఉండాలని ఇలాంటి జాగ్రత్తలు ఎప్పుడు అమితాబ్ బచ్చన్ గారే చెప్పారు పెద్ద వయసులో జాతలు తీసుకోవాలి
(09:46) అవును ఓల్డ్ ఓ సీనియర్ సిటిజన్స్ డే అని ఇలాంటివన్నీ అడ్వైజలు చేయాల్సి వచ్చు కదా పడిపోయిన తర్వాత వాళ్ళకి దెబ్బ తగిలేదు ఆపరేషన్ చేయాల్సి వస్తే వస్తుందని కాదు అక్కడ ఒక అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఈ కదలికలు వాటిలో ఈ యంత్రాల ద్వారా చెప్పే అవకాశం ఉంది. ఓకే అయినా గానీ ఇలాంటి మిస్ అవ్వడానికి అన్నిటికీ అదే కాదు ఇప్పుడు ఎంఆర్ఐ ఉందండి సిటీ అని లేకపోతే ఇంకా పెట్ స్కాన్ ఉన్నాయి దాని మించినవి కావు మ్ అదే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబల్ హెచ్ఓ గాని ఎన్ఐఎన్డి అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిసీజెస్ స్ట్రోక్ అని అమెరికాలో ఒక పెద్ద కేంద్రం
(10:17) ఉంది. వీళ్ళందరూ ఘోషిస్తుంది ఏంటంటే డివైస్ డ్రివెన్ కాదు అంటే పరికరం నుంచి డయాగ్నోసిస్ కాదు సంవత్సరాలు కూడా కష్టపడి చేసే చదివినటువంటి న్యూరో సర్జన్లు న్యూరాలజిస్ట్లు దాని తాలూకా లక్షణాలను అనలైజ్ చేసి పేషెంట్లని అబ్సర్వ్ చేసి ఎంఆర్ఐ చేసి దాన్ని బట్టి ఒక డయాగ్నోస్ రావాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో డయాగ్నోసిస్ చేయలేవు.
(10:42) ఒక అసిస్టింగ్ హెల్పింగ్ అవ్వచ్చు ఓకే ఇప్పుడున్న పరిస్థితిలో ఇక ముందు ముందు ఎలా మారుతుంది ఇప్పుడు మాటకి ఎవరో ఎలా మమస్ గారు రెండు సంవత్సరాల క్రితం ఒక బ్రెయిన్ ఇంటర్ఫేజ్ అని ఒకటి వచ్చింది. ఆ మాగ్నెట్ ఇంటర్ఫేజ్ ఇక్కడ పెట్టాడు అది. అంటే మనిషికి అసలు చేతులు పని చేయకన్నా ఇబ్బంది ఎప్పుడో దెబ్బ తగలడం వల్ల అయిపోతే దానికి అసలు చేతులు కదలకపోయినా కూడా మన స్పందన ఆలోచన ద్వారా దానికి ఒక కర్సర పెట్టాడు అడ్జస్ట్మెంట్.
(11:08) ఓ ఓకే మరి అది ఎంత గొప్ప అండి అంటే ఆ వ్యక్తి నాకు కాఫీ కావాలని చెప్పడానికి దాని ద్వారా కర్త ద్వారా టైప్ చేస్తున్నాడు. ఉమ్ మాట లేనప్పుడు ఎలా చెప్పగలిగాడు అంటే మనసులో ఏదో ఐడియా వచ్చింది అడగాలి అని లేదు ఒక ఏదో ఒక టీవీ ప్లే చేసుకోవాలి లేకపోతే ఒక పాట కావాలి అనుకుంటుంది ఇక్కడ కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే అది చేయ ఆ మూమెంట్ చేయగలుగుతున్నాడు ఓకే ఓకే సో ఇలాంటి ఇంటర్ఫేస్ అండ్ బ్రెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి అవి ఇంకా ఇంకా సైన్స్ పెరుగుతూ ఉంటుంది.
(11:35) అయితే ఇప్పుడు ఉన్న 2026 లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వేరబుల్స్ అన్నవి ఉపయోగకరమైనటువంటి పరికరాలు. దాని ఉపయోగం కూడా ఉంది తీసి పెడడానికి లేదు అయితే ఇప్పుడు మాటకు లక్షణాలు వ్యక్తికి బాగా పర్సిస్టెంట్ గా ఉన్నాయి తగ్గటం లేదు మీరు డాక్టర్ని చూడాలండి అదే కాకుండా అది అందరికీ తెలియాల్సింది ఏంటంటే అది అద రీప్లేస్ చేసేసింది మనమే డయాగ్నోస్ చేసుకోవడం అని జరగదు అది దాని వల్ల తప్పులు జరిగే ప్రమాదం ఉంది.
(12:02) ఉమ్ జస్ట్ సైన్ ఇస్తుంది డాక్టర్ దగ్గరికి సహాయకారి అసిస్టెంట్ అంతే ఒక గుడ్ అసిస్టెంట్ ఓకే రిలయబుల్ అనడానికి ఇంకా రాలేదు దాని నుంచి ఇంకా కొన్న విశ్లేషణ కావాలి సైన్స్ ఎలా ఉంటుందంటే ఒక లక్ష మందిలో ఒక 15000లో 20,000లో ఇది అనలైజ్ చేస్తే ఇంత ఉపయోగకరంగా ఈ వేరబుల్ వండని వచ్చింది. రోజుక ఒక కొత్తది వస్తుంది కదా ఇప్పుడు ఆయన చెప్పిన దాని గురించి అప్పటికి ఇంటర్నెట్ లో సెన్సేషన్ అయిపోయినా కూడా అందరి తాలూకా న్యూరోసర్జన్ న్యూరాలజిస్ట్ బ్రదర్ లోపల ఉండే సెరిబ్ర బ్లడ్ ఫ్లో మ్ ఎలా ఉందని తెలియడానికి ఆస్కారం తక్కువ ఉందని కొంతవరకు ఆలోచన చేస్తున్నారు.
(12:32) మ్ దాని వల్ల డిమెన్షియా ఎక్కడ చెప్పేస్తుందండి. అందువల్ల దీనికి లక్షణాలు అన్నది గ్రహించడానికి దాని రోల్ లేదు డయాగ్నోస్ చేయడానికి సరే సరి దానికి ఎంఆర్ఐ గాని పెట్ స్కాన్ గాని సిటీ స్కాన్ అప్పుడప్పుడు గాని చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఉమ్ చేయాల్సింద ఏమిటంటే టెక్నాలజీ వల్ల డెఫినెట్ గా కొన్ని కొన్ని విషయాలు ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను హార్ట్ రేట్ తాలూకు ఇర్రెగ్యులారిటీ గాని నిద్ర గురించి గాని స్ట్రెస్ ఒకటి స్ట్రెస్ గుర్తిస్తుందట అంటే మరి దానికోసం ప్రణయామం ఏదో చేయడం లేకపోతే మీరు ఉండే కంపెనీ మారడం ఏదో స్ట్రెస్ రోజు రోజుకు లోన్ అవుతుంటే మీరు
(13:06) ఏదో ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఎంతో ఇబ్బంది అవుతుంది. అవును ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే స్ట్రెస్ కి లోన్ అవుతు ఎవరు చెప్పలేకుండా దానికి మీకు ఇండికేటర్ వచ్చి డాక్టర్ గాని ఎవరైనా లేదు నీకు స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేస్తే మనకి ఎలాగైతే కనబడుతుందో అలాంటి ఇబ్బందులు తెలుస్తూ ఉంటాయి.
(13:22) అందువల్ల ఈ వేరబుల్స్ గాని మెడిటెక్ అన్నది మనతో ఉంటుంది. ఇంకా ఇంప్రూవ్ ఎక్కువే అవుతూనే ఉంటుంది. ఇప్పుడన్న 360 కోట్లు కాకుండా ఇంకా ఎక్కువే అవుతుంది. అయితే ఏమిటంటే దాన్ని ఎంత మనం దాన్ని నమ్మాలి ఎంతవరకు దాని మీద పూర్తిగా దాని మీద బేసిస్ మీద మనం డెసిషన్ తీసుకోకూడదు. ఓకే ఓకే ఇబ్బంది గాన తగ్గకుండా ప్రాబ్లం గాని ఉండేటట్టయితే ఇప్పుడు తలనొప్పే తగ్గటం లేదండి రానే ఉన్నాను ఇందులో రావడం లేదంటే రికార్డింగ్ రావట్లేదు అనుకుంటే ఎలా ఇగ్నోర్ చేయకూడదు చేయకూడదు ఓకే బ్రెయిన్ కి గాని దీనికి గాని తక్షణంగా దాని కలవాల్సిన అవసరం అయితే ఉంది. ఉ
(13:52) దాని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి ఒక ఇండికేటర్ అది ఒక సహాయకారిగా మాత్రం ఉపయోగపడుతుంది అని దీని తాలూక సారాంశం ఓకే నైస్ సర్ థాంక్యూ సో మచ్ సర్ నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్
(14:22) సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి [సంగీతం] ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.
(14:39) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment