Saturday, July 11, 2026

ఖేచరి ఆకాశ గమనం!

ఖేచరి ఆకాశ గమనం!

Author Name:Mukti Padam

Youtube Channel Url:https://www.youtube.com/@MuktiPadam-Teluguspiritual

Youtube Video URL:https://www.youtube.com/watch?v=20G0ZdnP6V4



Transcript:
(00:00) కేచరి ముద్ర ద్వారా ఆకాశ గమనం చేయొచ్చా ఇది యాక్చువల్ గా ఒకళ్ళు కామెంట్ పెట్టారు కాకపోతే వాళ్ళకి నేను రిప్లై ఇయలేదు ఎందుకంటే ఒక వీడియో చేద్దాము దాని గురించి అనేటువంటి విషయానికి రిప్లై ఇవ్వలేదు. మనకి ఆకాశగమనం అనేటువంటి విషయం మనం చెప్పడం కాదు చాలామందికి తెలుసు చాలా ఓల్డ్ టెక్స్ట్ మనకి హటయోగ ప్రదీపిక స్వాత్వారాముడు రచించినటువంటి హటయోగ ప్రదీపికలో ఎవరైతే కేచరి ముద్ర సాధన చేస్తారో సిద్ధి పొందినటువంటి యోగులు ఆకాశ గమనం చేస్తారు అని దాంట్లో రాసి ఉంది.
(00:34) యాక్చువల్ గా మనకి శాస్త్రానికి సంబంధించినటువంటి చాలా విషయాలు రహస్యాలు అన్నీ కూడా బయటికి చెప్పేటువంటి విషయాలు స్ట్రెయిట్ గా మనం స్థూలంగా తీసుకునేటటువంటి మనకి ఆలోచించడం అంటే ఎప్పుడూ కూడా మనకి వస్తువు విషయాలకు సంబంధించిన జ్ఞానం ఏముంది గాని దాంట్లో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి భావన అనేది వేరుగా ఉంటుంది.
(01:00) మీకు ఆ కేచరి ముద్రకు సంబంధించి మనం ఎప్పుడు కూడా ఈ ఫిజికల్ బాడీ కనబడుతుంది కదా కాబట్టి ఇది మన స్పర్శకి తగులుతుంది కంటికి కనబడుతుంది స్థూలంగా ఉంది కాబట్టి దీన్ని మాత్రమే నమ్మేటువంటి వాళ్ళకి ఇది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి బాడీ అంటే మనకి ఫైవ్ బాడీస్ ఉన్నాయని చెప్పుకున్నాం. అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ శరీరాలు దీంట్లో ముఖ్యంగా ఈ మనకి ఫస్ట్ ఈ మెంటల్ బాడీ అంటే మన ఆలోచనలకు సంబంధించినటువంటి విషయం యాక్చువల్ గా కేచరి అంటే కే అంటే ఆకాశం చరి అంటే చరించడం ఆకాశ తత్వం అంటే శూన్యం మీ మనసు ఎప్పుడైతే ఆలోచన లేనటువంటి స్థితిలో
(01:45) శూన్యంలో లయమైపోయిందో అదే ఆకాశగమనం ఆకాశంలో అంటే ఆకాశ ఆ అంటే మనకి ఆకాశ తత్వంలో గమనం అనేది జరగటమే దాని అర్థం ఆకాశంలో మన మనసు ఎక్కడ ఉంది అంటే ఆ శూన్యంలో ఉంది. శూన్య స్థితిలో ఉంది ఆకాశ తత్వం అంటే విశుద్ధ చక్రానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి స్థితిలో దానికి సంబంధించిన దాంట్లో ఉంది అని అర్థం.
(02:14) ఇది మెంటల్ కి సంబంధించినటువంటి మెంటల్ బాడీ కి సంబంధించినది. తర్వాత మనకి ఉన్నటువంటిది ఆస్ట్రల్ బాడీ. ఈ ఆస్ట్రల్ బాడీ అంటే ఎవరైతే శరీరాన్ని వదిలేశారో చనిపోయినటువంటి వ్యక్తులు మహాత్ములు ఎవరైనా సరే ఈ ఆస్ట్రల్ బాడీ అంటే శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ ఆస్ట్రల్ బాడీతోనే ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది. ఆత్మ అనేది ఈ ఆస్ట్రల్ బాడీతోనే తిరుగుతూ ఉంటుంది.
(02:42) అయితే శరీరం ఉండగానే ఎవరైతే కేచరి ముద్ర సాధన చేసి క్రియాయోగ సాధన చేసినటువంటి వాళ్ళు ఈ ఆస్ట్రల్ బాడీకి సంబంధించినటువంటి అనుభవాన్ని పొందుతారో అంటే ఆ మనకి ఆస్ట్రల్ ట్రావెల్ అంటాం కదా ఈ హాస్టల్ ట్రావెల్ హాస్టల్ అంటే అది వెలుగుతూ ఉంటుంది కాబట్టి వెలుగుకి సంబంధించి హాస్టల్ అంటే మనకి ఆ శరీరం ఏంటంటే వెలుగుతో కూడుకొని ఉంటుంది కాబట్టి దానికి కి ఆస్ట్రల్ బాడీ అని పేరు పెట్టడం జరిగింది.
(03:16) ఈ శరీరం ఏదైతే ఉందో దీని ద్వారా వాళ్ళు ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎక్కడికైనా గాని గమనం అనేది చేయగలరు. యాక్చువల్ గా ఇది గాలిలో ఆకాశ తత్వమే ఉంటుంది దీంట్లో ఈ హాస్టల్ బాడీ అనేది ఏదైతే చెప్తున్నామో దీంట్లో ఉండేది మొత్తం కూడా ఎక్కువగా ఆకాశ తత్వం ఉంటుంది. వీళ్ళు ప్రయాణించేది కూడా గాలిలోనే ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనకి కేచరి ముద్ర ద్వారా పొందేటువంటి ఆకాశగమనం అనేటువంటి దానికి ఇలాగ కూడా అంటే ఈ ఫిజికల్ లెవెల్ లో మనకి బాగా అలవాటు కదా మనసుకి బాగా అలవాటు పడిపోయింది ఏంటంటే ఆ మనం ఫిజికల్ లెవెల్ లోనే ప్రతి ఒక్క థాట్ ఉండబట్టి అలాగే పొందుదాం అనేటువంటి ఆలోచన
(03:59) మనసులో స్థిర పడిపోయింది నిజానికి మనకి ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్ కు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఎప్పుడైతే అవగాహన వచ్చిందో దాన్ని మనం సెన్స్ చేయగలము దానికి సంబంధించి క్లియర్ గా తెలుసుకోగలం. ఈ వీడియో గనుక నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి కామెంట్ చేయండి. సర్వేజన సుఖినోభవంతు.

No comments:

Post a Comment