మోసం చేసే అమ్మాయిలు మీతో ఇలాగే ఉంటారు - True Love Signs - Wife and Husbend
Author Name:Bharathi TV Life
Youtube Channel Url:https://www.youtube.com/@BharathiTVLife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JZWEBQLjthM
Transcript:
(00:00) భారతీ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు 2026 సంవత్సరంలో భారతదేశం నడుస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన దేశం కూడా అన్ని రంగాల్లో నేను సైతం అనే యొక్క కాంపిటీటివ్ స్పిరిట్ తో అన్ని రంగాల్లో పనిచేస్తుంది. చాలా సంతోషం కుటుంబ వ్యవస్థ దాని ప్రాధాన్యత గతంలో అంటే డౌన్ ద లైన్ ఒక ఐదు సంవత్సరాల క్రితం వరకు చూస్తే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం యొక్క మనుగడని ఫాలో అవుతూ ఉండేవి.
(00:43) కానీ ఇటీవల కాలంలో ఈ కుటుంబ వ్యవస్థ విపరీతమైన వింత ధోరణలో వింత పోకడలతో ప్రవర్తిస్తా ఉంది. అంటే రాతి యుగంలో నుంచి మానవుడు ఈ ఆధునిక యుగంలో వచ్చిన నేపథ్యం పేరుకున్నా కూడా ఇంకా కొన్ని కొన్ని సందర్భాలు అంటే మెజారిటీ ఆఫ్ ద అకేషన్స్ మన రాతి యుగంలో ఉన్నామా అనే ఒక అనుమానాన్ని ఇప్పటికీ కలిగిస్తున్నాయి అంటే దీని ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థ తల్లి తండ్రి పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆస్తులు ఆ యొక్క ప్రేమానురాగాలు ప్రప ప్రపంచ దేశాలకే చాలా సందర్భాల్లో మార్గదర్శకంగా ఉన్నాయి. అంటే మన
(01:28) కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలు అలాగే ఏ రిలీజియన్ కి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలు వాళ్ళ వివాహ సందర్భంలో ఉన్నవన్నీ ప్రపంచ దేశాల్ని చాలా ముగ్దులు చేసినాయి. కానీ ఇప్పుడు ఈ భారత టీవీ ప్రేక్షకులకి మాట్లాడుతున్న సందర్భాన్ని ప్రామాణికంగా తీసుకుంటే అంటే చాలా కాలం నుంచి ఈ ఎక్స్ట్రా రిలేషన్స్ దానిలో ఎలిమినేషన్ చేయడం అన్నది వెరీ రేర్గా వినేవాళ్ళం అంటే లేవు అని అనట్లేదు ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో మనుషులు కాంపిటీటివ్ స్పిరిట్ వగేరాలు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో జనాల మధ్య ఈర్షా ద్వేషాలు ఇవన్నీ పెరుగుతున్న
(02:13) నేపథ్యంలో కూడా ఈ ఎలిమినేటింగ్ ఆఫ్ అదర్ పార్ట్నర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ సర్వైవల్ అనేది చారిత్రక సత్యాలు అంటే యుద్ధాలు జరిగే రోజులు గనుక ప్రామాణికంగా తీసుకుంటే యుద్ధాల్లో గెలిచిన రాజులు ఓడిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ముఖ్యంగా స్త్రీలను చెరబట్టి వాళ్ళని తమ దగ్గరికి తీసుకోవటం రకరకాల వింత ధోరణలు మనం చారిత్రక సత్యాలుగా గమనిస్తున్నాం.
(02:42) కానీ ఈనాటి ఆధునిక యుగంలో కూడా అంత ఇంత టెక్నాలజీ పెరిగి ఎన్నో రంగాల్లో హై టెక్నాలజీ అని మోడర్నైజేషన్ అని గ్లోబలైజేషన్ అని అనుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ వివాహేతర సంబంధాలు ఎన్నో ఎన్నో ఎన్నో పరిణామాలకి ఎన్నో మలుపులకు దారితీస్తున్నాయి అంటే ఇది అతిశయోక్తి కాదు అంటే భార్యా భర్తల మధ్య ఉన్న పొరపచ్చాలు థర్డ్ పర్సన్ అంటే హి మే బి ఏ మేల్ హి మే బి ఏ ఫిమేల్ వీళ్ళ జీవితంలో ఎంటర్ అయి వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ వీళ్ళకు కూడా ఆ తాత్కాలిక ఉపసమనం కోసం తాత్కాలిక ఉపసమనం అనే మాట ఎందుకన్నాను అంటే వివాహ బంధంలో ఉన్న దంపతుల మధ్య ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యాడు అంటే అతను ఆయన కుటుంబము అంటే ఆమె
(03:30) కుటుంబం కూడా ఎటువంటి పరిస్థితిలో ఉందనే ఒక అంచనాలు వేసుకోకుండా వీళ్ళ మధ్య ఇంటర్ఫేర్ అవ్వటం వల్ల అలాగే రకరకాల అట్రాక్షన్స్ టెంపరరీ సాటిస్ఫాక్షన్స్ ని ప్రామాణికంగా తీసుకొని ఈ ఆడ గాని మగ గాని అంటే భార్య గాని భర్త గాని ఆ థర్డ్ పర్సన్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి తమ యొక్క వివాహేతర సంబంధానికి వీడు అడ్డు వస్తున్నాడేమో అనే ఒక భావనతో వీళ్ళని తొలగించడమే సరైన మార్గము తప్ప వేరేది లేదు ఈ పర్సన్ ని అసలు ప్రపంచంలో లేకుండా ఎలిమినేట్ చేస్తేనే వాళ్ళ యొక్క ఎక్స్ట్రా రిలేషన్స్ కంఫర్టబుల్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన హ్యాపీగా జరుగుతుందనే ఒక రాంగ్ నోషన్ తో వాళ్ళని
(04:17) చంపేస్తున్నారు. చాలా ఉదంతాలు ఇటివల ఎగ్జాంపుల్ చూసుకుంటే కేతన అగర్వాల్ వెరీ రీసెంట్ గా అలాగే కూతురు తను చేసుకునే పెళ్లి సంబంధాన్ని తల్లిదండ్రులు చెల్లెలు ఒప్పుకోలేదని వాళ్ళని ఎలిమినేట్ చేయటం ఎన్నో రకాలు అంటే బయటికి వచ్చిన విషయాలనే మనం మాట్లాడగలుగుతున్నాం కానీ బయటికి రాని విషయాలు అంటే ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.
(04:46) ఎప్పటినుంచో ఇవి ఉన్నాయి కానీ ఆ తీవ్రత తక్కువ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10 కేసులు వెలుగులోకి వస్తుంటే గతంలో రెండు మూడు కేసులయనా ఉండి ఉండేవి బట్ ఆరోజు ఇంత మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా గాని YouTube ఛానల్ గాని సోషల్ మీడియా గాని ఇంత ప్రాచూర్యం లేకపోవడంతో ఆ విషయాలు బయటికి రాలేదు అంటే చట్టబద్ధత లేని పనులు ఎవరు చేసినా చట్టం డెఫినెట్ గా దాని దగ్గ పనిష్మెంట్ ఇస్తుంది అనేది చట్టంలోనే ఉంది.
(05:15) అంటే మీరు ఒకళ్ళని హత్య చేసినా లేదంటే ఒకళ్ళని మానభంగం చేసినా లేదా డెకాయిటీ చేసినా వేరే వాళ్ళ ఆస్తుల్ని ఆక్రమించకుండా అంటే ఏ నేరం చేస్తే ఎటువంటి శిక్షలు ఉన్నాయి అన్నది ఇండియన్ పీనల్ కోడ్లో పొందుపరచడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనుఒక హత్య చేయడం జరిగింది మా వివాహితర సంబంధాల్లో థర్డ్ పర్సన్ అడ్డువస్తున్నాడు అని చెప్పి నేను హత్య చేయడం జరిగింది.
(05:47) నాకు తెలుసు వీళ్ళ హత్య చేసి రేపు నేను దొరికితే నాకు యావాజ్యవ కారాగార శిక్ష గాని లేకోతే ఉరి శిక్ష గాని పడుతుంది అనేది తెలియదు అనటంలో అది అపోహ మాత్రమే వీళ్ళందరికీ తెలుసు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ నేరాలు జరిగిన తర్వాత అంటే ఓపెన్ డెకరంలో వీళ్ళు చెప్పిన మనకున్న న్యాయ వ్యవస్థ సిద్ధాంతాలని ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పటికీ 2026 సంవత్సరంలో మనం 99 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు అనే సిద్ధాంతం మీద మన న్యాయ వ్యవస్థ నత్తనడక ఈరోజుకి నడుస్తున్న సందర్భంలో ఇతను నిజంగా హత్య చేశాడా లేదా అనే విషయం డిసైడ్ అవ్వడానికి డౌన్ ద లైన్ 10 సంవత్సరాలు పడుతుంది. అంటే
(06:31) అతను ఈరోజు ఓపెన్ గా దొరికిన మనకి అలాగే ఓపెన్ గా మీడియా ముందు డిక్లేర్ చేసినా లేదు అతను కన్ఫెస్ చేసినా అతను నేనే హత్య చేశాను అని చెప్పి లొంగిపోయినా అంటే ఏ రకంగా ఆ హత్యకు నేనే బాధ్యుడు అని చెప్పడం జరిగినా ఏ న్యాయస్థానంలో ఉన్న అంశాలు ఇమ్మీడియట్ గా ఇతన్ని శిక్షించండి అనే మెకానిజం మన దగ్గర లేదు. మోస్ట్ అన్ఫార్చునేట్ లా టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ మెకానిజం అండ్ టైం సో ఎప్పుడైతే ఒక హత్య జరిగిన తర్వాత పోలీసు వారు గాని మీడియా గాని చేసేంత హడావుడి వీళ్ళకి ఇమ్మీడియట్ గా శిక్ష పడటానికి ఏ రకంగాను దోహనం చేయదు. దట్ ఇస్
(07:17) ఓన్లీ టెంపరరీ ఫినామినా సో ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు ఈ వివహితర సంబంధాల్లో జరుగుతున్న హత్యలకి వీళ్ళు దొరికిన తర్వాత కూడా జుడిషియల్ రిమాండ్ చేసిన మాక్సిమం అయితే 90 రోజులు లేకపోతే చార్ షీట్ వేసే వరకు ఉంటారు తప్పించి లేదా ఆ నేర తీవ్రతను బట్టి వాళ్ళని జైల్లోనే పెట్టి కేసు నడిపిస్తారు తప్పించి ఇమ్మీడియట్ గా వీళ్ళు దొరికారు వీళ్ళు చెప్పారు కదా మేమే హచ్చ చేశమని కాబట్టి ఇమ్మీడియట్ గా ఇండియన్ పీనల్ కోడ్ ఇలాంటి నేరాలకు ఏ రకమైన శిక్ష అనేది ఆమోదించబడిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అనే మెకానిజం లేదు లేదు ఒక రకంగా దురదృష్టకరమైన
(07:59) పరిస్థితి ఎందుకంటే కొన్ని గల్ఫ్ కంట్రీస్ లో పంటికి పన్ను కంటికి కన్ను అనే సాధంతం ఉంది కాబట్టి జనానికి తప్పు చేయాలంటే భయపడుతుంది. ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సింది ఏందంటే వివాహతర సంబంధాలు పెట్టుకోవడం తప్ప తప్పు కాదు ఓకే ఎందుకంటే బీయింగ్ హైకోర్టు అడ్వకేట్ నేను కామెంట్ చేయకూడదు రాజ్యాంగ న్యాయస్థానాలే కొన్ని కొన్ని ఇచ్చే సిద్ధాంతాలని పరిగణలో తీసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.
(08:30) అంటే సమాజానికి ఈ జడ్జిమెంట్లు అంటే రాజ్యాంగ న్యాయస్థానాలు అంటే సుప్రీం కోర్టు రాష్ట్ర హైకోర్ట్స్ వీళ్ళ ఇచ్చే మార్గదర్శకాలు కుటుంబ వ్యవస్థని సొసైటీని ఏ దిక్కుకు తీసుకెళ్తున్నాయో అర్థం కాదు లివింగ్ రిలేషన్షిప్ తప్పు కాదని చెప్పారు అలాగే మోస్ట్ అన్ఫార్చునేట్ పెళ్లి కాకుండా కన్సోర్షనల్ రిలేషన్షిప్ లో ఉన్నా తర్వాత అబ్బాయి నేను పెళ్లి చేస్ ని చెప్పని నిరాకరించిన అది నేరం కాదు ఒకప్పుడు ఏంటంటే రెండు మూడేళ్ళు కన్సెన్షియల్ రిలేషన్షిప్ లో ఉండి ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకొని అని గనక ఎదురు తిరిగితే అబ్బాయి మీద రేపు కేస పెట్టడానికి అలాగే చీటింగ్ కేస్
(09:15) పెట్టడానికి వెసలబాటుని ఈ తీర్పులే కల్పించినయి చట్టమే కల్పించింది. కానీ అనుహ్యంగా ఇటీవల కాలంలో ముఖ్యంగా సుప్రీం కోర్టు తీర్పులు సొసైటీకి ఏం కమ్యూనికేషన్ అనేది ఇవ్వాలనుకున్నారు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి అది ఒకని నాలాంటి వాడు మాట్లాడితే అది వర్కవుట్ అయ్యేది కాదు. రీసెంట్ జడ్జిమెంట్లు ఏమంటున్నాయి పెళ్లి కాకుండా నువ్వు చాలా దూరం వెళ్ళావని నీకు తెలుసు పెళ్లి కాకుండా వెళ్ళకూడదని తెలుసు నువ్వు వెళ్ళావు అబ్బాయి పెళ్లి చేసుకోని అన్నాడు నేరం కాదు ఎందుకంటే గతంలో పెళ్లి కాకుండా గనుక చాలా దూరం ప్రయాణిస్తే అంటే పరిధులు
(09:56) దాటితే దానికి శిక్షలు ఉండేవి అలాగే కుటుంబ సభ్యులు వెలివేసేవారు కుటుంబ సభ్యులు చాలా తీవ్రంగా పరిగణించేవారు. అంటే సొసైటీలో జరుగుతున్న పరిణామాలు వేరు ఇలాంటి వాటిని రాజ్యాంగ న్యాయస్థానాలే సమర్థిస్తున్నప్పుడు జనాలకు ఒక ధైర్యము వెసలబాటు వస్తుంది నువ్వేంటి కోర్టే చెప్పింది తప్పు కాదని అలాగే 497 ఐపిసి ఉండేది డ్ూరింగ్ సబ్సిస్టెన్స్ ఆఫ్ ద మ్యారేజ్ భార్య గాని భర్త గాని వేరేవాళ్ళతో వివాహిత సంబంధాలు పెట్టుకుంటే దట్ ఇస్ పనిషబుల్ అని ఉండేది ఆ 497 సుప్రీం కోర్టు కొట్టేసింది అంటే ఎవరు ఎవరితోనా తిరగొచ్చు అంటే రాజ్యాంగ విలువలు భావీతరాలకి
(10:40) ఈ జడ్జిమెంట్లు ఏ రకమైన మార్గదర్శకాలు ఇస్తున్నాయి అనేది ఒక్కోసారి ఆలోచిస్తుంటే భయమేస్తుంది. అంటే ఇప్పుడు మనం వివాహితర సంబంధాల గురించి మాట్లాడుకుంటూ ఈ తీర్పుల గురించి కూడా చెప్తున్న నేపథ్యంలో ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే తీర్పులు ఈ రకంగా సొసైటీని ప్రాపర్ మార్గంలో పెట్టకుండా ఫారెన్ కంట్రీస్ తో సమానంగా ఇది నేరం కాదు అది నేరం కాదు ఈ మధ్య ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చింది.
(11:10) డ్ూరింగ్ సబ్సిస్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ భార్య ఎవరితో పిల్లాన్ని కన్నా ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వాడు నా కొడుకు కిందే లెక్కట చూసారా బి క్లియర్ ఆమె ఎవరితో బిడ్డని కన్నా ఆన్ పార్ట్ విత్ రెగ్యులర్ చైల్డ్ ఫాదర్ ఇస్ హవింగ్ అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ టు lookక్ ఆఫ్టర్ ద చైల్డ్ యస్ ఇఫ్ హి హస్ బోర్న్ ఫర్ హిim అలాగే ఇదివరకు నా పిల్లాడు కాదు అని గనక అనుమానం వస్తే dఎన్ఏ టెస్ట్ చేపించి విడాకులు ఇవ్వటమో లేకోతే ఏదనా యాక్షన్ తీసుకోవటమో చట్టం వెసలుబాట కలిపించింది.
(11:48) బట్ ఈ రీసెంట్ జడ్జిమెంట్ దేర్ ఇస్ నో dఎన్ఏ టెస్ట్ అంటే డ్ూరింగ్ సబ్సిస్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ ఆమె ఎవరితో పిల్లల్ని కన్నా అది నేరం కాదు అంటే ఎటు పోతున్నాయో రాజ్యాంగ విలువలు మానవతా విలువలు అంటే వాళ్ళు ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకొని చేసి ఉండి ఉండొచ్చు. కానీ మన జనాలు వాళ్ళకే వాళ్ళు ఆపాదించుకొని అంటే సుప్రీం కోర్టు ఇలా చెప్పింది కదా కాబట్టి ఎక్స్ట్రా రిలేషన్స్ నేరం కాదు లివింగ్ రిలేషన్షిప్ నేరం కాదు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయితో చాలా దూరం పోవచ్చు నేరం కాదు అలాగే ఈ ఉమెన్ ఫెటర్నిటీకి వస్తే నేను ఎవరితోనా బిడ్డని
(12:33) కనొచ్చు నేరం కాదు అలాగే నాకు ఇబ్బంది చేసినప్పుడు నేను ఫాల్స్ కేసులు పెట్టొచ్చు నేరం కాదు అంటే ఏ దేశంలో అయినా కొంత లా అండ్ ఆర్డర్ సస్టైనబుల్ అవుతున్నది అంటే న్యాయస్థానాల జోక్యం ఉండబట్టే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే న్యాయస్థానాలు పబ్లిక్ ఇంట్రెస్ట్ కి ఇబ్బందికరగమైన తీర్పులు చెప్తే సొసైటీ మెంబర్స్ అంటే కుటుంబ సభ్యులు వాటిని తమకు ఆపాదించుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం పరిధులు దాటానికి చట్టమే వెసలుబాటు కనిపిస్తుంది.
(13:12) ఈ టాపిక్ లో మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మాట్లాడుకుందాం. నమస్తే.
No comments:
Post a Comment