Saturday, July 11, 2026

Ganesh : మోసం చేసే వాళ్లు ముందే ఇచ్చే సంకేతాలు ఇవే! Psychology of Fake People | SumanTV Shirisha

Ganesh : మోసం చేసే వాళ్లు ముందే ఇచ్చే సంకేతాలు ఇవే! Psychology of Fake People | SumanTV Shirisha

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yNEAVquYXwg



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం గణేష్ గారు నమస్తే అండి. సర్ రియల్ పర్సన్స్ కి అలాగే ఫేక్ పర్సన్స్ కి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ కాకపోతే చాలా ఈజీగా తెలిసిపోతుంది.
(00:22) ఒక ఐదు రకాలుగా మనం గుర్తించొచ్చు. ఎవ్రీ మెథడ్ మనం అనుకున్న ఐదు రకాలలో ప్రతి ఆప్షన్ లో మనకు తెలిసిపోతుంది అంటే జెన్యూన్ పర్సన్ ఫేక్ పర్సన్ చెప్పాలంటే పర్సన్ జెన్యూన్ ఫేక్ అని అనకూడదు ఆ టైంలో అంటే ఆథెంటిక్ గా జెన్యూన్ గా ఉన్నారా ఫేక్ చేస్తున్నారు ఎందుకంటే ఒక మనిషిని కంప్లీట్ గా లైఫ్ టైం ఫేక్ అని చెప్పలేము కొన్ని సందర్భాల్లో ఫేక్ అబద్ధాలు అది ఉంటుంది.
(00:44) ఎక్కువ శాతం ఫేక్ ఉండవాళ్ళని వి కెన్ స్టాంప్ ఆథరైజ్ చేయొచ్చు. తను రిలేషన్షిప్ కి రైట్ పర్సన్ కాదు నమ్మలేము బిజినెస్ లో తనతో కలిసి ట్రస్ట్ చేయలేము ఇంపార్టెంట్ డిెసిషన్స్ లైఫ్ అండ్ అయితే డెసిషన్స్ కావచ్చు ఫైనాన్షియల్ డిసిషన్స్ రిలేషన్షిప్ డిసిషన్స్ పైన తీసుకునేటప్పుడు అలాంటి వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ సో ప్రతి ఒక్కరు ఏదో రకమైన చిన్న చిన్న అబద్ధాలు అవి వాడతారు బట్ అవి పక్కన పెట్టేస్తాయి ఇప్పుడు హౌ ఆర్ యు అంటాం మనం ఐ యమ్ డూయింగ్ గ్రేట్ తిన్నావ అంటే తిన్నామ అని చెప్తాం ఇవి చిన్న చిన్న అబద్ధాలు దీన్ని బట్టి మనం డిసైడ్ చేయలేం
(01:13) వాళ్ళు ఫేక్ఆ జెన్యూన్ అని రియల్ ఇష్యూస్ దాని గురించి మాట్లాడుకుంటాం ఒక ఐదు రకా రకాలుఅని చెప్పాను కదా మొట్టమొదటిది మనిషి మాటలు అబద్ధాలు ఆడతాయి బట్ ఆవభావాలు మాత్రం అబద్ధాలు ఆడవు. సో మనం ఏందంటే కొంచెం ఓపికగా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు ఆవభావాలు రెండు కనెక్ట్ అవుతున్నాయా లేదంటే మనం గమనించామ అనుకో కొంచెం ఓపికగా గమనించామో తెలిసిపోతుంది.
(01:34) ఎందుకంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఎస్ చెప్పినప్పుడు వాళ్ళ ఇప్పుడు ఏందంటే మన మాటలు అనేది కాన్షియస్ మైండ్ లకే వస్తాయి అంటే పూర్తి అవగాహన పూర్తి అవగాహన తోటి కాన్షియస్ మైండ్ తోటి మాటలు మాట్లాడతాయి. కాన్షస్ మైండ్ కి ఏందంటే నేను ఇక్కడ అబద్ధం ఆడాలి నేను ఇక్కడ పాయింట్ ప్రూవ్ చేసుకోవాలి నేను ఇక్కడ నెగ్గాల నాకు ఫైనాన్షియల్ గేనో లేకుంటే బంధాన్ని దగ్గించుకోవడానికో మోసపూరితమో మనిపులేషన్ ఏదో ఒక ఇంటెన్షన్ తోటి యాంకరింగ్ చేస్తుంది అక్కడ కాన్షియస్ మైండ్ బట్ సబ్కాన్షియస్ మైండ్ కి యాంకరింగ్ తెలియదు అది డిఫాల్ట్ గా నిజ స్వరూపాన్ని బయట
(02:02) పెట్టేస్తుంది. సో సబ్కాన్షియస్ మైండ్ అనేది మన ఆవభావాలను కంట్రోల్ చేస్తుంది. అన్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ సో ఇక్కడ ఈజీగా దొరికిపోతారు వాళ్ళు ఎస్ చెప్పినప్పుడు వాళ్ళ భావాలు నో చెప్తాయి నో చెప్పినప్పుడు వాళ్ళ భావాలు ఆవ భావాలు అనేవి నో చెప్తాయి. సో ఎమోషన్స్ ని వర్డ్స్ ని రెండిటిని కనెక్ట్ చేసినప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది.
(02:20) దిస్ పర్సన్ ఇస్ నాట్ జెన్యూన్ తను నిజాయితిగా మాట్లాడట్లేదు ఏదో కొంచెం దాస్తున్నాడు కప్పేస్తున్నాడు అనే సంకేతం క్లియర్ గా ఇండికేషన్ వస్తుంది. అది చాలా మందికి తెలిసిందే కానీ మనం గమనించం యాక్చువల్ గా మాటలే వింటాం తప్ప ఎమోషన్స్ ని మనం గమనించాం. యాక్షన్స్ మనం గమనించాం. ఎగజక్ట్లీ ఇదొక రీజన్ ఒక రకం అయితే రెండో రకం ఉందండి. మనిషివి టెస్ట్ చేయడానికి అద జెన్యూనా ఫేక్ అని టెస్ట్ చేయడానికి పెద్ద పెద్ద పరీక్షల్లో అగ్ని పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదండి చిన్న చిన్నవి చాలు ఇప్పుడు అన్నం ముడికిందా లేదా అని రెండు మెతుకులు టెస్ట్ చేసినట్టు చిన్న చిన్న వాటిని చాలా
(02:49) చిన్నవి ఇప్పుడు ఏందంటే పెద్ద పెద్ద కమిట్మెంట్ ఇస్తాడు నేను హార్డ్ వర్క్ అని ఇది చేస్తాను అది చేస్తాను అని బట్ చిన్న చిన్న కమిట్మెంట్స్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయనప్పుడు ఈజీగా అయ్యే పనులు చేయనప్పుడు టఫ్ అయ్యే పనులు అసలు చేయలేరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నిజాయితి ఉన్నవాళ్ళు ఒకసారి మాటిస్తే ఆ మాటకు ఎంత కష్టాన్నైనా ఎంత నష్ట నష్టాన్నైనా ఆ మాటను నిలబెట్టుకోవడానికి నిజాయతిగా ముందుకు వెళ్తారు.
(03:11) జెన్యూన్ గా ఉంటారు ఫేక్ చేయరు వాళ్ళు అదే వాళ్ళ దగ్గర నిజాయితి లేదు జెన్యూనిటీ హానెస్టీ ఎథిక్స్ లేవునుకో మనిపులేట్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చిన మాటకి 12 దారిలో ఎక్స్క్యూసెస్ పెట్టేసుకుంటారు ఇంకా ఇది ఏదో ఒక ఎక్స్క్యూస్ ఫైండ్ చేస్తారు ఇది చేయకపోవడానికి కారణం అది అది నీ ఇది అనుకోలేదు అలా అనుకున్నాను అలా అనుకోలే ఇది అలా అనుకున్నాను సో ఎక్స్క్యూసెస్ ఫైండ్ చేసేసి మనిపులేట్ చేసేస్తారు.
(03:32) సో ఇక్కడ చిన్న చిన్న విషయాలలో గమనించాలి ఎవరితోటైనా మనం పెద్ద బిజినెస్ ఒక బిజినెస్ పార్ట్నర్ ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ లో చిన్న చిన్న వాటితోనే మీరు వాళ్ళని గమనించాలి పరీక్షించాలి పెద్ద పెద్దవి వాళ్ళక ఒక లక్ష రూపాయలు 10 లక్షలు వాళ్ళ చేతిలో పెట్టి టెస్ట్ చేయకూడదు చిన్న చిన్నవి వాళ్ళు ఇచ్చే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటల్ని కొంచెం రికార్డ్ చేసుకొని వాళ్ళు చెప్పింది చేస్తున్నారా ఒకేసారి తెలియదు అది రెండు సార్లు మూడు సార్లు కలిసినప్పుడు ఇది బిజినెస్ పక్కన పెట్టండి యస్ ఏ రిలేషన్ చెప్పుకోవచ్చు మామూలుగా ఇప్పుడు అందరూ ఏందంటే ప్రీమరిటల్
(03:59) అవేర్నెస్ పెరుగుతుంది బాగా అది ఆ అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు ఒక వ్యక్తిని గమనించాలి. ఫస్ట్ డేటింగ్ లోనే హి ఇస్ ఏ రైట్ పర్సన్ లుక్స్ బాగున్నాయి బాగా కలిసాయి ఈడు జోడు కలిసింది ప్రొఫైల్ కలిసాయి శాలరీ ప్యాకేజెస్ కలిసాయి లైఫ్ మైండెడ్నెస్ కలిసింది చాలా వండర్ఫుల్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడి వరకి లుక్స్ బాగున్నాయి ప్రొఫైల్ బాగుంది పేపర్ మీద అన్నీ బాగున్నాయి బట్ నిజానికి వస్తే వాళ్ళఇద్దరి మధ్యల కంపాటిబిలిటీలో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రస్ట్ కు పునాది నిజాయితి ఫేక్ చేయకూడదు అంటే లైక్ మనం నటిస్తే మాత్రం చాలా కష్టమవుతది ఎందుకంటే
(04:32) జీవితము రియల్ గా జీవించాల్సింది నటనలో జీవించలేము ఏదో ఏదో సీరియల్ లోనో మూవీలోనో ఎప్పుడు కెమెరా ముందు నటించినట్టు రియల్ లైఫ్ లో నటించలేము మనం సో అక్కడ ఏంటంటే ఆ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు ఇచ్చిన మాటలు చిన్న చిన్న మాటలు నిలబెట్టుకుంటున్నారు లేదా చిన్న మాటల్ని నిలబెట్టుకొని వాడు పెద్ద మాటలు అస్సలు నిలబెట్టుకోలేరు.
(04:52) వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు చేయలేరు. అలాగే నాకు రిలేషన్షిప్ అంటే చానా గౌరవిస్తాను నా బంధానికి నేను చానా ఏం చేస్తాను అంటే అంటే మై కమిట్మెంట్ ఈస్ అన్క్వశనబుల్ నాన్ నెగోషబుల్ ప్రేమ అంటే చానా నేను అందరిని ప్రేమిస్తా మా పేరెంట్స్ ని ప్రేమిస్తాను వాళ్ళు బంధం గురించి ఎక్కువ చెప్పిన వాళ్ళని చిన్న పరీక్షలు వాళ్ళక కూడా ఏంటంటే ఎలాంటి సందర్భంలో అయినా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల టాపిక్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు వాళ్ళ మీద అంటే కొన్ని టఫ్ క్వశ్చన్స్ సెన్సిటివ్ క్వశ్చన్స్ డిస్కషన్ తెలిసిపోతుంది వాళ్ళ ఫాదర్ మీద
(05:24) అయిష్టత వాళ్ళ ఫాదర్ ఫాదర్ మీద ఉన్న ద్వేషము అమ్మ మీద ఉన్న ద్వేషమో లేక తోబుట్టల మీద ఉన్న ఆక్రోషాలు కొన్ని కొన్ని ఉంటాయి కదా బయట పడిపోతాయి. ఒక వ్యక్తి బంధానికి విలువనిచ్చే వ్యక్తి సొంత అమ్మ నాన్నని దూరం చేసుకోలేడు తక్కువ వేసి చూపించలేడు హట్ చేయలేడు లోకం చేసి మాట్లాడలేడు. సో ఇలాంటివి చేస్తున్నారంటే సొంత తల్లిదండ్రులని తోబుట్టులనే చేస్తున్నారు అంటే రేపు పొద్దున జీవిత భాగస్వామిని బిజినెస్ పార్ట్నర్ ని ఒక ఫ్రెండ్ ని ఎవరినన్నా అలాగే చేయొచ్చు.
(05:50) సో ఇక్కడ అండర్లైనింగ్ ఫాక్టర్ సో డైరెక్ట నాతో బాగనే ఉన్నాడు ఇప్పుడు నాతో బిజినెస్ చేయాలన్నది బాగా ఆక్టింగ్ చేస్తారు లేదా ఇప్పుడు రిలేషన్షిప్ ఒక అబ్బాయి అమ్మాయి దగ్గర యాక్ట్ చేయొచ్చు అబ్బాయి దగ్గర అమ్మాయి యాక్ట్ చేయొచ్చు అక్కడి వరకు బానే ఉంది ఎందుకంటే అక్కడ సాధించాలి ఈ బంధాన్ని నిలుపుకోవాలి నేను మ్యారేజ్ అనేది ఎంటైటిల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నంత వరకి నేను యాక్ట్ చేస్తాను.
(06:09) తర్వాత బయట పడుతుంది కదా సో అక్కడి వరకు వెయిట్ చేయకుండా ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ ప్రివెన్షన్ కాస్ట్ ఎప్పుడు తక్కువే ఉంటది మనము తర్వాత డామేజ్ అయినాక రిపేర్ కాస్ట్ చాలా ఉంటది నాలుగోది ఒక వ్యక్తి తనకంటే తక్కువ స్థాయి ఉన్నవాళ్ళని వాళ్ళ ముందు నిజాయత్గా ఉండకపోవడం ఆ చెప్పింది చేయకపోవడం ఇప్పుడు ఎగ్జాంపుల్ పెళ్లి చూపులే కావచ్చు లేకపోతే డేటినా కావచ్చు నాకు చాలా ఓపిక ఓర్పుకి నేనే పేరు మారు పేరు ఓర్పుకి ఏదైనా ఉందా పేషెంట్స్ కి ఏదైనా ఉంటే నేనే అని చెప్పుకుంటారు.
(06:37) అంటే ఐ యమ్ ఏ గుడ్ పర్సన్ చాల రెజలియన్స్ ఓపిగా ఉందంటారు. తనని ఇప్పుడు ఎక్కడన్నా ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం ఆ వెయిటర్ కొంచెం సర్వీస్ డిలే అయిందనుకో లేదా కార్ డ్రైవర్ కావచ్చు తనకంటే కింది స్థాయి ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్ని బాగుంటే కాదు సర్వీస్ బాగుంది ఎక్సలెంట్ అంటే కాదు సర్వీస్ బాగాలేనప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు మీరు అర్చేస్తున్నాడా కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడా నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నాడా ఓకే వెయిటనే అన్నాడు కదా నన్ను అనలేదు కదా అనుకుంటే కాదు దట్ ఇస్ ద ఒరిజినాలిటీ ట్రూ వర్షన్ ఇప్పుడు నా దగ్గర చూపించండింది అక్కడ
(07:08) చూపిస్తున్నారు రేపు పొద్దున తనకు నచ్చింది ఏదైనా ఆయన అప్పుడు సర్వీస్ బాలేదు అనప్పుడు మాటలు ఏదో ఒక సందర్భం వస్తుంది. ఆ వ్యక్తిత్వం అనేది ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఉండే ఆపరేటింగ్ సిస్టం ఒకటే ఆపరేటింగ్ సిస్టం లోనే అందరిని డీల్ చేస్తారు ఈరోజు ప్రాధాన్యత ఉంది గనుక ఇస్తున్నాం అక్కడ లేదు గనుక లేదు.
(07:25) సో ఇక్కడ ఏందంటే వీటన్నిటిని కూడా చిన్న చిన్న కమిట్మెంట్స్ ను నెరవేరుస్తున్నాడా లేదా ఇంకోటి హెల్త్ కాన్షియస్ గురించి కూడా చెప్పుకుంటారు ఐ యమ్ ఏ వెరీ హెల్త్ నెస్ నేను మంచి డైట్ లో ఉంటాను మంచి హెల్త్ అంటే ఉంటుంది అంటారు కదా అతను ఆర్డర్ చేసే మెనుూ ఎలా ఉంది పాస్ట్ ది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు రెస్టారెంట్ లో మంచిగా హెల్త్ మెనీ కూడా ఆర్డర్ చేస్తారు చూపియడానికి తినేటప్పుడు ఇష్టపడదు వాళ్ళకి నచ్చదు ఏదో బలవంతంగా తింటున్నారు దట్స్ ఏ గెస్సింగ్ వాళ్ళకి నిజంగా హెల్తీ డైట్ ఇష్టం లేనట్టు ఏదో బలవంతంగా తింటున్నారు అంటే ఇక్కడ ఏదో యాక్టింగ్ ఫేకింగ్
(07:53) చేస్తున్నారు మనిపులేట్ చేస్తున్నారు. నిజానికి వాళ్ళకి కావాల్సింది వేరే నేను దానికి రీజన్ ఏం చెప్తున్నారు ఈరోజు ఐ నాట్ ఫీలింగ్ వెల్ కడుపులో టైట్ ఉంది బట్ ఆర్డర్ చేసింది వాళ్లే ఆలోచించి చేసింది వాళ్లే సో వ కెన్ కనెక్ట్ ద డాట్స్ ఈజీగా ఆర్డర్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ ఐటం ఇలా ఉంటుంది నా కడుపులో ప్లేస్ లేదు ఇంత తినగలుగుతాను తినలేను అని చెప్పేసి సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం చెప్పుకున్న అన్ని రకాలు కూడా ఏ ఒక్క రకంలోనైనా మనం మనిషిని టెస్ట్ చేయొచ్చు సందర్భం బట్టి ప్రతిసారి అన్నిటిని టెస్ట్ చేయలేం ఏ సందర్భం బట్టి ఆ సందర్భం సో ఒక
(08:23) మనిషితో కొంచెం ప్రయాణం చేస్తే మల్టిపుల్ మీటింగ్స్ లో కొంచెం ఏందంటే జర్నీ చేసినప్పుడే ఇవన్నీ బయటికి వస్తాయి. ఎందుకంటే ఒక్క రోజు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఎవరైనా అబద్ధం ఆడితే ఈజీగా దొరికిపోతారండి చాలా ఈజీగా దొరికిపోతారు ఎందుకంటే అబద్ధం ఆడాక వాళ్ళు గుర్తుపెట్టుకోరు మర్చిపోతారు. నెక్స్ట్ టైం అదే పదం అదే ఎక్స్క్యూస్ రిపీట్ చేయాలి కొత్త ఎక్స్క్యూస్ ఇస్తారు.
(08:43) నిజం నిప్పు లాంటిది కదా ఎప్పుడు అదే వస్తుంది. ఎందుకంటే ఫాక్ట్ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది. కానీ అబద్ధాన్ని స్టోర్ చేయదు మైండ్ హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే ఏదైనా వాస్తవాన్ని, రియల్ ఇష్యూని, జెన్యూన్ పెయిన్ ని, జెన్యూన్ ఇష్టాన్ని ఆ స్టోర్ చేసి రిజిస్టర్ అయి ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ లో కూడా రిజిస్టర్ అయి ఉంటుంది.
(09:02) సో ప్రతిసారి ఆ టాపిక్ తీసినప్పుడు అదే మాట్లాడతాం అక్కడే కనెక్ట్ అవుతాం. కానీ అబద్ధాలు ఆడినప్పుడు మాత్రం అది కనెక్ట్ అవ్వలేము ఎందుకంటే ఆ సందర్భంలో ఏదో మాట చెప్పేసారు దాటేసారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే సందర్భంలో డిఫరెంట్ వర్షన్ రావడం అనేది అక్కడే తెలిసిపోతుంది. సో ఇవన్నీ డాట్స్ ని కనెక్ట్ చేస్తారు ఒక్క డాట్ చాలు మనం అనుకున్న ఐదు డాట్స్ లో ఒక్క డాట్ కూడా చాలు ఈ వ్యక్తి జెన్యూనా ఫేక్ పర్సనాలిటీ ఎలాంటిది అనేది.
(09:24) సో లైఫ్ లో రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అది బిజినెస్ రిలేషన్షిప్ కావచ్చు లైఫ్ పార్ట్నర్ రిలేషన్షిప్ కావచ్చు ఫ్రెండ్షిప్ే కావచ్చు ఒక నేబర్ తో కావచ్చు ఎనీథింగ్ ఈ మధ్యకాలంలో లైక్ సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి లైక్ యక్టివిటీస్ లైక్ హెల్త్ కాన్షస్ ల డైలీ లైక్ కంపెనీస్ ఆర్ హెల్త్ జాగింగ్ వాకింగ్ స్పోర్ట్స్ కంపెనీస్ ఎలాంటి రిలేషన్షిప్ లో అయినా దిస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఫేక్ పర్సన్ తో మనము ఎమోషన్స్ పంచుకున్నప్పుడు తెలియక ఎక్కువ నష్టపోతాం చాలా అంటే చాలా నష్టపోతాం మన వీక్నెస్సెస్ చూసి వాళ్ళు ఏ టైంలో ఎలాగా అడ్వాంటేజ్ తీసుకుంటారు
(09:56) మన శత్రువు కంటే ఎక్కువ మనం నష్టపోయేది శత్రువుతో ఉన్న కంటే రిస్క్ కంటే మనం నమ్మిన వ్యక్తులతోటే ఎక్కువ నష్టపోతుంటాం. అది మన ఎందుకంటే మనం నమ్మించి మనం అన్ని చెప్పేస్తుంటాం ఎమోషనల్ గా అయిపోయి మన లోపాలు మన వీక్నెస్లు మన బలాలు కూడా చెప్తాం. సో మన బల్లాల మీద దెబ్బ కొట్టొచ్చు మన వీక్నెస్సెస్ వాడుకోవచ్చు ఎక్స్ప్లాయిటేషన్ మనిపులేషన్స్ కి అక్కడ ఆస్కారం ఎక్కువ ఉంటుంది అందులో వీళ్ళు మనిపులేటివ్ పర్సన్స్ అయితే వాళ్ళు ఎప్పుడు కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తారు.
(10:22) ఎక్కడైనా డబ్బులు అవసరం ఉంటే లాగేసుకుందాము ఎక్కడైనా అవసరం ఉంటే వాడుకుందాము ఏ రకంగా వాడుకోవచ్చు వీళ్ళని అన్నట్టే ఉంటారు అది బంధంలో గాని బిజినెస్ లో గాని సో వండర్ఫుల్ క్వశ్చన్ అండి ఫేక్ పర్సనాలిటీని అంటే హానెస్టీ క్యారెక్టర్ లేని వాళ్ళని గమనించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ నష్టపోయేది మనమే చానా వరకు నష్టపోతాం కేవలం ఆర్థికంగా ఫైనాన్షియల్ గానే కాదు ఎమోషనల్ గా మెంటల్ గా చానా రకాలుగా సఫర్ అవుతుంటాం మనం మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడానికి చానా ఎఫర్ట్ పడుతున్నాం.
(10:48) రిగ్రెట్ ఫీల్ అవుతూ రిగ్రెట్ గిల్ట్తో తర్వాత ఏమవుతదింటే అన్ఫార్చునేట్లీ ఈ ప్రాసెస్ లో జెన్యూన్ పర్సన్ తో కూడా కనెక్ట్ అవ్వలేకపోతాం మనం ఎందుకంటే ఆ నమ్మలేకపోతాం ఎందుకంటే ఇప్పుడు ఏందంటే ఒకరితో మోసపోయినందుకు ప్రపంచం మొత్తం మోసం చేసే వాళ్లే ఉన్నారు ఇంక నేను ఎవ్వరిని నమ్మను అమ్మాయిలందర ఇంతే లేదా అబ్బాయిలందర ఇంతే బిజినెస్ చేయడం నా వల్ల కాదు ఎందుకంటే అందరూ మోసం చేస్తారు.
(11:11) ఈ ప్రపంచంలో నేను బ్రతకలేను నా ఇంతలో నేను ఐసోలేటెడ్ గా నేను లిమిటెడ్ గానే ఉంటాను నేను ఎవ్వరిని నమ్మను నాకు లైఫ్ లో ఎదురుకున్న పర్లేదు లిమిట్స్ లోనే ఉండాలని చాల వరకు వాళ్ళు డిప్రైవ్ అయిపోయి కోల్పోతుంటారు బాగా ఇక్కడ నష్టమే కాదు ఫ్యూచర్ లో అవకాశాలు ఫ్యూచర్ అపార్చునిటీస్ అన్ని కోల్పోతుంటారు. సో ఇంత పెద్ద లోతుగా ఇంత డెప్త్ ఉంది.
(11:30) సో అందుకే చిన్న అవేర్నెస్ మీరు కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం అవేర్నెస్ తో ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తే జీవితం అనేది కూడా హోప్ నమ్మకం నమ్మకం లేనిది లేదు కానీ ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకో డెఫినెట్ గా సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment