Saturday, July 11, 2026

ఆత్మజ్ఞానం.. జ్ఞానోదయం అన్నవి ఆలోచనలు కావు..🌹పుస్తకాల్లో దొరకని కొన్ని రహస్యాలు🌹Kanthrisa

ఆత్మజ్ఞానం.. జ్ఞానోదయం అన్నవి ఆలోచనలు కావు..🌹పుస్తకాల్లో దొరకని కొన్ని రహస్యాలు🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1o3ewE8arGw



Transcript:
(00:00) చెప్పు రంజిత్ ఆ ఇప్పుడు మనసంటే ఆలోచనల సమాహారమే ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన వస్తూ ఉంటది. అయితే ఆ ఈ ఆలోచనలు ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో ఆలోచనల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంటది. అయితే ఇంకా ఈ ఇదే సాధన అంటే ఈ అభ్యాసం మనం చేస్తున్న కొలది మనకి ఆలోచనకి ఆలోచనకి ఒక వ్యవధి వస్తది అది ఏంటి ఆలోచనకి ఒక మాట చెప్పనా ఇదంతా ప్రపంచానికి చెప్పిన అబద్ధాలు అంతేనా ఆ నిజానికి అన్ని ధ్యానాశ్రమాల్లో ఈ గేమ్ ఆడుతున్నారు.
(00:38) ఓకే రియల్ గేమ్ ఇది కాదు. ఓకే అది చెప్తే ఈరోజు ఊరికే విను అర్థం కాకపోతే మళ్ళీ అడుగు ఓకే ఫైన్ మళ్ళ మాట్లాడుకుందాం పర్ఫెక్ట్ పూర్తి చేద్దాం దాన్ని ఇప్పటివరకు మ్ రకరకాల ధ్యాన పద్ధతులు ఏం చెప్తున్నారంటే మ్ ఆలోచనలు మనసు అనేది ఆలోచనలు కలయక మ్ ఆలోచనలు ఉండే గది మ్ ఈ మది అనే ఒక అర్థం కాని నది మ్ ఇట్లా చెప్తూ మ్ ఆలోచనను చూడాలి మ్ ఆలోచనలు చూడగా చూడగా ఆలోచనలకి ఆలోచన ఆలోచనకి ఆలోచనకి మధ్య మనకు గ్యాప్ కనిపిస్తుంది.
(01:12) ఆ గ్యాప్ [గొంతు సవరించుకోవడం] పెరిగి పెరిగి పెరిగి ఆకాశం అవుతుందని ఒకరు ఉమ్ ఆలోచనను స్థిర చూస్తూ ఉంటే ఆలోచనలు డిసపర్ అయిపోతాయి అని ఒకరు శ్వాస మీద దృష్టి పెడితే ఆలోచనలు మాయమైపోతే చూశరా అని ఒకరు మ్ ఇదంతా చిన్న పిల్లల ఆట బేసికల్లీ ఇది అసలు రియల్ గేమ్ గానే కాదు. ఉమ్ ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కాంటెక్స్ట్ కొందరే చెప్పారు ఎవరైతే అది చెప్పారో వాళ్ళకి ఆశ్రం ఉండడానికి వీలు లేదు.
(01:37) ఓకే అది కండిషన్ అది కండిషన్ ఇప్పుడు నువ్వు ఏం చెప్పాను నువ్వు చెప్పు కొంచెం ఇప్పుడు లెట్స్ గో స్టెప్ బై స్టెప్ ఓకే ఓకే ఇప్పుడు ఏదైతే చెప్పారో ఇది ఆశ్రమాలు అన్నిటిలో ఇప్పుడు శ్వాస మీద ధ్యాస కావచ్చు లేకపోతే ఆలోచనలు గమనిస్తూ ఉంటే ఆలోచనలకి ఆలోచనలు తగ్గుతాయి ఆలోచనకి ఆలోచన మధ్య ఒక వ్యవధ వస్తది ఇదన్నీ ఎవరైతే చెప్పారో కూడా ఎవరైతే ఎక్కడైతే చెప్పబడిందో అవన్నీ ఆశ్రమాల్లోనే అక్కడ ఒక పద్ధతులు సిద్ధాంతాలు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఒక మూస పద్ధతి ఏదో ఒకటి మొత్తానికి ఒక దాన్ని పట్టుకొని వెళ్ళే ప్రక్రియ ఉంది కానీ ఇది కాదని చెప్పిన వాళ్ళు కూడా
(02:09) కొంతమంది ఉన్నారు. వాళ్ళ వాళ్ళు ఎవరు ఆశ్రమం పెట్టే ఆశ్రమం పెట్టే అవకాశం ఉంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒక వ్యక్తిని ఎంగేజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒక వ్యక్తికి ప్రగతి ఉన్నట్టు తెలుస్తది అందులో ఓకే ప్రగతి మనిషికి నచ్చుతది. ఆ ఒకప్పుడు చాలా వచ్చే ఆలోచనలు ఈ మధ్య తగ్గాయి ఎంత హోప్ వచ్చింది చెప్పు అసలు ఇది రియల్ గేమ్ కాదు ఇదంతా మైండ్ ఆడ మైండ్ తోని మైండ్ ఆడుతున్న ఆట ఇది ఆట వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం తీసుకుంటున్న ఒక స్టాండ్ దానివల్ల ఏదో జరుగుతుందని నా లైఫ్ లో ఒక ఆధ్యాత్మిక ప్రగతి వస్తుందని
(02:45) ఆ ధ్యాన పురోగతి అనే పదం వాడుతుందని ఆత్మలో పురోగమనం అనే పదం వాడుతుంది ఆత్మాభివృద్ధి అంటున్నారు ఇదంతా ఏమంటారు ఓషో మాటలు చెప్పాలంటే పిల్లలకి ప్రశాంతంగా ఉండడం తెలియదు కాబట్టి బొమ్మ ఇచ్చాం మ్ బొమ్మకి ప్రశాంతతకి ఏ సంబంధం లేదని ఎప్పుడు తెలుసుకుంటాం [నవ్వు] ఆ కొంచెం పెద్దయిన తర్వాత అంటే ఆ తెలుసుకోరు తెలుసుకో నేను అదే చెప్తున్నా ఇప్పుడు చిన్న పిల్లలకి చిన్న బొమ్మలు కావాలి చిన్న బొమ్మలు కావాలి ఆ ఓకే పెద్ద పిల్లలకు పెద్ద బొమ్మలు కావాలి ఆ పెద్ద బొమ్మనే ధ్యాన పద్ధతి సాధన ఆ అనుష్టానము ఇక్కడ కాదు గురువుగారి సమక్షంలో ఇదంతా నేను తప్పనట్లే
(03:28) అవన్నీ ఉండని ఉంటాయి ఎప్పటికీ ఉండాలి కూడా బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఏ పర్సన్ సీస్ ద రియాలిటీ ఉమ్ అదేంటో తెలుసా మ్ ఇప్పుడు ఫస్ట్ చెప్పింది మొత్తం చెప్పి ఒక్క డైలాగ్ యాడ్ చేస్తే దానికి మొత్తం కథ మారిపోతది. ఉమ్ సేమ్ ఆలోచనలు అనేది మనసంటే ఆలోచనల గది ఉమ్ ఇంతకుముందు అనుకున్నది ఉమ్ ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి అనుకున్నది. అందులో డిస్టర్బ్ చేసే ఆలోచనలు డిస్టర్బ్ చేయని ఆలోచనలు అనుకున్నది ఉమ్ ఆలోచనలు గమనిస్తే ఆలోచన ఆలోచనకు మధ్యన గ్యాప్ వస్తది అనుకున్నది మ్ ఆలోచనలు పోవాలంటే శ్వాస మీద ధ్యాస పెడితే పోతది.
(04:06) అనుకున్నది ఇదంతా కాకుండా ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతా ఓకే ఆలోచన చూసి ఆలోచనల్లో ఏం జరుగుతుంది అన్నది పక్కన పెట్టి మ్ ఆలోచనలు చూసేవాడు ఎవడుతున్నాడో మ్ నువ్వు దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే ఇంతే చేయవలసింది ఫర్గెట్ ద థాట్స్ ఓకే పడిపోయింది మొత్తం ధ్యాన పద్ధతులే పడిపోయినాయి ఇప్పుడు జస్ట్ నేను చూస్తున్న అంతే ఇంకా అయిపోయిన తర్వాత ఇంటర్ఫేర్ అవ్వట్లేదు అంతే చూస్తున్నా అంతే నేను అన్నది ఈ ధ్యాన పద్ధతి అంటే ఇంటర్ఫేరెన్స్ే యక్చువల్ గా
(04:48) ధ్యాన పద్ధతి అంటేనే ఇంటర్ఫరెన్స్ ఆ అంతే కదా ఇప్పుడు ఆలోచనలు చూస్తున్నాను అనుకోవడం కాదా సో ఇప్పుడు మళ్లా రమణ మహర్షి ఏం చెప్పింటే థాట్ కి అటెన్షన్ ఇస్తేనే ఉంటది. అంతే రిమూవ్ ద అటెన్షన్ థాట్ డిస్పియర్స్ అన్నాడు రైట్ ఇదొక సింపులెస్ట్ వే అవును ఇప్పుడు నేను దానికి ఒక సాదా సీదా మనిషిగా నేను నాకు సాదా సీదా విషయాలు అర్థమైతాయి కాబట్టి అట్లాగే అర్థం చేసుకున్నాను కాబట్టి మ్ నేను చెప్తున్నా మ్ ఇప్పుడు పెండ ఎలా ఎత్తాలి మ్ ఆ ఒక కొండ ఎలా ఎత్తాలి బంగారం ఎలా ఎత్తాలిఅని మనకు చిన్నప్పటి నుంచి చెప్పిరు కదా
(05:31) మ్ చెప్పి అందులోనే మనల్ని ఇరికిచ్చిరు మొత్తం ఎన్ని సార్లు చెప్పాలి పెండు ఎట్లా ఎత్తాలి ఎన్ని సార్లు చెప్పాలి బంగారం ఎట్లా పెట్టాలి నువ్వు లోపటకి వచ్చిన అడిగి రావాలి తెలవదా ఇట్లాంటి వాటిలోనే మన మైండ్ ఆ రూల్స్ లో పడి ఎప్పటికీ బయటికి రాలేక సత్తమతం అవుతున్నాం. ఓకే మేలుకోవడం అంటే ఏంటో తెలుసా పెండ ఎత్తింది బంగారం ఎత్తింది కొండ ఎత్తింది ఒక్కడే అని తెలుసుకుంటే ఆ గేమ్ ఎండ్ అయిపోతుంది.
(05:58) ఓకే మ్ ఎత్తేవాడు చేస్తున్న పనులు మారుతున్నాయి గానీ ఎత్తేవాడు మాడడం లేదు. ఉమ్ అట్లాగే ఆలోచనలు రావచ్చు పోవచ్చు మ్ వాటిని చూసేవాడిని నేను అన్న స్పురణ కలిగినప్పుడు మ్ ఆలోచనలు అనేవి సెకండరీ అయిపోతాయి. ఓకే ఓకే ఇది నేను చెప్తున్నది మ్ సాధన లేదు కాబట్టి మ్ ఎన్ని సార్లు ఇంతే చెప్తాను నేను ఓకే ఎలా అని అంటే లేదు దీనికి ఎలా అన్నది లేదు ఎలా అన్నది లేదు కాబట్టి సాధన లేదు.
(06:36) ఎలా అన అడిగితే దానికి ఎవడైతే చెప్తున్నాడో వాడు టైం లో ఇరికిస్తున్నాడు. మ్ టైం ఎక్కడ వచ్చిందో ఆ టైం కి మనం పెట్టిన ముద్దు పేరు ప్రాక్టీస్ ఓకే టైం ఎక్కడైతే వస్తుందో మ్ అక్కడ చాలా విషయాలు లెక్కలోకి వస్తున్నాయి ఇంకా మ్ సో ఎవరైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటారో మ్ ఇంకా కొంచెం పోయెట్ గా చెప్పుకుందాం ఎవరైతే ధ్యాన సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలనుకుంటారో మ్ ఎవరైతే ఆనంద స్వరూపునిగా మారాలనుకుంటాడో [గొంతు సవరించుకోవడం] ఒకే ఒక కండిషన్ ఇంకా చెప్పాలంటే ఎవడైతే జీవించాలనుకుంటున్నాడో మ్ ఫస్ట్ టయాన్ని ఇగ్నోర్ చేయాలి.
(07:13) ఓకే ఇప్పుడు టైం ఇగ్నోర్ చేస్తే ఆశ్రమం పడిపోతలేదా ధ్యాన పద్ధతి పడిపోతలేదా అవును అన్నిటికి టైం తోనే లింక్ ఉంది చూడు ఏవేవి సమయంతో లింక్ ఉన్నాయో అదంతా ప్రపంచమే ఇంక్లూడింగ్ మెడిటేషన్ ఆశ్రమంతో సహా మ్ ఏదేది సమయంతో లింక్ లేదో అదంతా ప్రకృతికి సంబంధించినవే ఎవడైనా చెక్ చేసుకోవచ్చు. ఇది అక్షర సత్యం రైట్ నమ్ముతారా నమ్మరా పక్కన పెడదాం.
(07:40) అది ఆ చర్చ ఎప్పుడు ఉంది నువ్వు ఎంత గొప్పవి అరే నేను అంటా అసలు ఒక తల్లిని [గొంతు సవరించుకోవడం] కొడుకే నమ్ముతలేడు కొడుకుని తల్లిని నమ్ముతలేడు అన్నా నమ్ములకు ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేదు అట్లాంటి వాడు నేను ఎవడినో చెప్తే నన్ను నమ్మాలని నేనుేమ అనుకోవట్లేదు. మ్ అసలు తనను తానే నమ్ముకొని వాడు వేరేవాడిని ఎట్లా నమ్ముతాడు వాడి మైండ్ కచ్చితంగా అడ్డు వస్తుంది.
(08:02) కరెక్ట్ కదా ఇది ఎంక్వైరీ అంటే ఇప్పుడు మనం పోతున్నాం కదా కొన్ని వేల చెట్లు వస్తున్నాయి పోతున్నాయి అవును నువ్వు దేన్ని స్పెసిఫిక్ గా చూస్తున్నావా చెట్లనంతా కలిపి చూస్తున్నావా చెట్లంతా కలిపి చూస్తున్నా అట్లా చూడాలి అంతే మ్ అంతే ఉ సో దీనికి యోగుల మార్గం ఏమిటంటే మ్ అవసరమైనప్పుడు ఇప్పుడు విడదీసి నీకు అవసరమైన దాన్ని పట్టుకో ఆ అవసరం తీరగానే సమస్తంలో అన్నిటిని కలిపి అందులో నిన్ను కూడా కలిపేసుకో
(08:49) నేను చెప్పింది ఒకసారి చెప్పవా అవసరమైనప్పుడు ఆ అంటే ప్రాపంచికంగా గాని ఏదైనా అవసరమైనప్పుడు అన్నిటిలో నుంచి ఏదైతే కావాలో స్పెసిఫిక్ గా దాన్ని మాత్రమే పట్టుకొని చూసి అది అవసరం తీరిన తర్వాత మళ్ళీ సమస్తము లో మనం కూడా ఒక భాగం అని గుర్తు గుర్తించి దాంట్లో కలిసిపోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న సరదా చెప్తా ఇది వినేవాళ్ళు నిజంగా అర్థమైతే నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు.
(09:16) ఓకే ఆ ప్రాపంచికంగా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కంప్యూటర్ ఇవన్నీ అదే తెలుసుకో డబ్బు కావాలి కాబట్టి తెలుసుకుందాం. ఉమ్ కానీ ఆనందంగా ఉంటానికి తెలుసు ఇంకా ఆధ్యాత్మిక పరంగా దేర్ ఇస్ నథింగ్ టు నో మ్ ఇప్పుడు నేను ఒక చెట్టు దగ్గరికి వెళ్లి ఒక ఫ్లవర్ పీకాను ఉమ్ ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ చూడు మ్ సమస్తములో నుంచి ఒక ఫ్లవర్ ని వేరు చేస్తుంది చెట్టు నుంచి కాదు కాదా అంతే ఇప్పుడు ఎంటిక వీక్కితే గుండుకున్న ఎంటిక వీక్కినట్టు కాదు నీకున్న ఎంటిక వీకినట్టు కరెక్ట్ కాదా అవును చెంపకట్టి కొడితే ముఖానికి ఉన్న చెంపక కొట్టినట్టు కాదు నన్ను కొట్టినట్టు
(09:51) అంటున్నప్పుడు మరి ఒక ఫ్లవర్ వీకితే నువ్వు ఏ దేశంలో ఫ్లవర్ వీకినా సమస్థలోకి వెళ్లి వీకినట్టే కాదా కాదు అవును కచ్చితంగా అట్లా కిచెన్ లోకి వెళ్లి గిన్నె తీసుకొని వంట చేసుకున్నప్పుడు సమస్థంలో నుంచి కిచెన్ లో ఉంది ఆ కిచెన్ లో ఉన్న గిన్నెలోనుంచి ఆ ఆ పాత్రలో గిన్నె బయటికి తీయ్ మ్ ఈ ఇప్పుడు ఇది నీకు ఒక ఎరుక కలుగుతది. మ్ నీకు ఒక సహజమైన శ్రద్ధ వస్తది.
(10:14) ఉమ్ ఇప్పుడు సమస్థల నుంచి పీకినప్పుడు నీది నాది ఉందా లేదు అయిపోయాయి ఇంకేమంది ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇగో ఈ YouTube ఛానల్ ఇవన్నీ చేయనప్పుడు మహా మహా ధ్యానులు కలిసిరు నన్ను నేను మాట్లాడితే ఇట్లా ఐదు 10 నిమిషాలే చిన్న చిన్నవి ఇంతే అడిగింది నేను ఇప్పుడు ఇది కాదని ఒక్కడిని చెప్పమన్నాను ఓకే ఇప్పుడు ఒక చెట్టు కింది ఫ్లవర్ పీకితే అది సమస్త విశ్వం యొక్క ఎక్స్ప్రెషన్ ని పీకుతున్నట్టు కాదా ఆ అంటే సమస్త స్తమ నుంచి నీ అవసరాన్ని వేరు చేస్తున్నావ్ అన్న స్పృహ నీకు కలిగిందా ఇది హైపోతిస్ అనుకో నేను నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నీకు ఎప్పటికి అర్థం కాదు
(10:52) ఇంకా నీకు అద్వైతం ఎట్లా అర్థం అవతది బొంగు [నవ్వు] పో ఇక్కడి నుంచి అట్ట కాకు నిజమే అనిపిస్తుందా నిజమే అనిపిస్తుంది మరి ఆ స్మరణలు అన్ని చెయ్ ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చినావ్ సమస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు కాదా అవును మొత్తం మారిపోయాయి దిమ్మ తిరిగిపోతది అంటే సరిగ్గా విచారణ చేస్తే ఉ ఉమ్ కొద్ది సేపట్లో యు ఆర్ ఎట్ పీస్ పూర్ణ శాంతిలోకి నువ్వు అడుగు పెడతావ అనేది భాష పూర్ణ శాంతిగా మారిపోతాంది ఓకే ఎందుకంటే ఉన్నదే పూర్ణ శాంతిగా ఎవరో అడిగారంట గురువుని అసలు ఆధ్యాత్మికత అర్థం చేసుకోవాలంటే మౌనంగా ఎందుకు ఉండాలని ఓకే మౌనంగా ఉండాలన్నది డిసిప్లిన్ కండిషనో
(11:34) కాదురా డాడీ ఉన్నదే మౌనము కనుక ఓకే ఇంకా ఇంకా అంటే ఆ ఇప్పుడు రమణ మహర్షుల్ని మామూలుగా వచ్చిన వాళ్ళు చాంతో మంది అడిగారున్నమాట ఆత్మ సాక్షాత్కారం గురించి అడిగారు. అడిగితే ఆత్మ సాక్షాత్కారం అనేది మాట్లాడుకోవడానికి అదిఒక వాడుక పదం తప్పితే అసలు ఆత్మ సాక్షాత్కారం అనేది లేదు లేదు అసలు లేదు అంతే సా ఇది దాన్న ఏమంటారు సాక్షాత్కారించబడడం అనేది లేనే లేదు అసలు అది ఎప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది జస్ట్ గుర్తించడం ఉంది అంతే అన్నాడు
(12:19) అది కూడా అంటే భాషలో అంటే నువ్వు సరైన విచారణకు వెళ్తున్న కొద్దీ ఆ నేనుఒక చిన్న సరదా ఎగ్జాంపుల్ ఇస్తే మళ్ళీ అర్థం అవుతది ఓకే ఒకతనికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది. ఓకే చాలా మాటలతో స్టార్ట్ అయితది. ఉమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడుపులు గీడుపులు పోయి స్పెసిఫిక్ గా చర్చించబడుతది. ఓకే డాక్టర్ కూడా మాట్లాడతాడు. మ్ కానీ డాక్టర్ ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాత తక్కువ మాటలు చెప్తాడు ఎల్లుండి ఆపరేషన్ బిల్లు కట్టేయండి అని ఓకే అప్పుడు ఇంకా మాటలు తగ్గిపోతాయి.
(12:50) ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ కి వచ్చేటప్పుడు భయపడకండి అంటాడు ఇంకా తగ్గిపోయాయి. ఇంకా ఆపరేషన్ చర్లకి పోగానే అందరూ సైలెన్స్ అయిపోయింది అవును [నవ్వు] ఇంకా అక్కడ మాటలు లేవు మాటలు లేవు అట్లా ఆధ్యాత్మిక పరమైన విచారణలో [గొంతు సవరించుకోవడం] చాలా మాటలతో స్టార్ట్ అయి ఒక్క అంశాన్ని ఎంచుకుంటారు. ఓకే ఆ ఆ [గురకలు] అంశాన్ని చర్చిస్తూ ఆ దాన్ని క్లుప్తతలో తీసుకెళ్తారు ఓకే క్లుప్తతలో తీసుకెళ్తే ఒక్క వాక్యం దగ్గర ఆగుతది.
(13:15) ఓకే ఆ వాక్యం తర్వాత మౌనం మౌనం ఉంటది అక్కడ చెప్పేవాడు లేడు వినేవాడు లేడు ఆత్మ సాక్షాత్కారం కోసం వెతుకుతున్నదే ఆత్మ మ్ తద్వారా సాక్షాత్కారం లేదు లేదు ఇంకా చెప్పాలంటే కార్యమే కారణమే కార్యమని తెలిసిపోయింది. ఓకే ఓకే కారణమే కార్యం అని తెలిసిపోయింది ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నారు కదా అంటే దేర్ ఇస్ నో కాజ్ హెన్స్ దేర్ కెన్నెట్ బి ఎఫెక్ట్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వన్ సేమ్ రియాలిటీ ఓకే ఇప్పుడు
(14:00) భార్యా భర్త వేరు కాదు ఒకటే ఓకే ఒకటి చేద్దామని చేతిలో చేయి కలిపారు మ్ కానీ ఎప్పుడైతే భర్త నేను నీ చేతిలో చేయి పెట్టాను అన్నాడో రెండు అయిపోయింది. ఎప్పుడైతే నా చేయిని నేను పట్టుకున్నాను అనుకున్నాడు ఒకటి అయిపోయింది. వాళ్ళు ఒకటయినప్పుడే ఒకటి బయటికి వచ్చింది పిల్లగాడు రైట్ వాళ్ళఇద్దరుగా ఉన్నప్పుడు గొడవ బయటికి వచ్చింది.
(14:27) ఉమ్ మ్ [గొంతు సవరించుకోవడం] అందుకని వివాహం అన్నది ఒక అద్వైతం వాళ్ళద్దరు ఒకటి అయిన తర్వాత ఒకటి బయటికి వచ్చింది కదా అవును ఆ రెండు కలిపి ఇంకోటి అయిందని ఎప్పుడు అది ఒకటి అయితేనే ఉంటది ఓకే ఓకే ఆ ఆ నువ్వు పాదరసం చూసినావ్ ఎప్పుడందా ఆ చూసా ఒక పేపర్ మీద పాదరసం వేస్తే ఒకటి ఉంటది దాన్ని రెండుగా విడగొట్టు ఓకే ఇట్లా కదుపు అట్లా ఇట్లా ఇట్లా వచ్చి మళ్ళీ అతికి ఒకటి అయిపోతది.
(14:51) ఒకటే అయిపోతది 50 కి విడగొట్టు మళ్ళీ ఒకటి అయితది అవును ఒక బకెట్ నీళ్ళు తీసుకపోయి నదిలో వేసామ అనుకో ఒకటే నది ఉంది అక్కడ అంతే నది ప్లస్ బకెట్ నీళ్లు ఏమ లేవు అవును ఇప్పుడు నేను చెప్తున్నది ఉమ్ నాట్ ఫ్రమ్ ద బుక్స్ ఓకే అలాగని నాది కూడా కాదు అది ఉమ్ ప్రకృతిలో అదే ఉంది. ఉమ్ అంతే ఉమ్ అది మళ్ళా నాది అనుకో ఉమ్ నాదేంది మన నేను ఎవరు రెండు వచ్చేసి ఆ అందుకని ఆ రిఫైన్డ్ అండర్స్టాండింగ్ లోకి రావాలంటే ఉమ్ డిస్కషన్ ఆపేయాలి.
(15:30) ఓకే డిస్కషన్ చేయొద్దని కాదు ఉమ్ డిస్కషన్ చేస్తే ఆ అంశం గురించే మాట్లాడు లేకపోతే మౌనంగా ఉండు. ఓకే నువ్వు అమెరికా పో దీనికిఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నీకు స్వామి రామ వాళ్ళ గురువు గారితో హిమాలయాల్లో ఉన్నప్పుడు మ్ [గొంతు సవరించుకోవడం] వాళ్ళ గురువు గారు అన్నారంట మ్ రామ అంటే చెప్పండి గురూజీ అంటే అమెరికా వెళ్ళు అన్నాడట ఓకే అసలు ఇప్పుడు అమెరికా పో అని ఎవడంది అంటే కూడా వాడు 100 ఆలోచిస్తాడు.
(16:03) ఆ రోజుల్లా అది హిమాలయాలో ఉన్నాడు ఆ అమెరికా పో అంటే వాడికి ఆయన పరిస్థితి ఏంది ఎమ్మడి ఏమన్నా అంటో తెలుసా ఆ అమెరికాన గురుజీ ఎట్లా పోవాలండి ఓహో ఎట్లా పోవాలఅని డౌట్ వచ్చింది కాబట్టి ఇడు పోవద్దు అన్నాడు ఓకే ఓకే ఇ చూడు ఇంకా మళ్లా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత అందులో ఆయన చెప్పిన విషయం చెప్తే వింటే ఆశ్చర్యపోతారు. మళ్లా దేశభక్తులు ఫీల్ అయ్యే అవకాశం ఉంది.
(16:29) ఫీల్ అవ్వకండి ఇట్లా ఖాళీగా ఉంటే కుదరదు నేను పోయి స్వాతంత్ర సంగ్రాామంలో పాల్గొంటాను అరబిందు లాంటి వాళ్ళంతా పాల్గొన్నారు. ఖాళీగా హిమాలయాల్లో కూర్చొని ధ్యానం చేసుకోవడం ఏంది అన్నాడు మ్ స్వాతంత్రం ఒకటి ఇచ్చేది కాదు రామ మమ్ మీరు అట్లా చెప్పకండి గురుజీ అంటే అయితే పో అన్నాడు ఆ పోయేటప్పుడు చెప్పిడంట ఆ 1947లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారా అని చెప్పాడంట గురుజీ ఓకే 10 ఏళ్ల ముందు మాట అది ఓకే ఓకే ఆ తర్వాత మనోడు ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొని సేమ్ నిన్న మా శేఖర్ రాడు చెప్పినట్టే కొన్ని విషయాలు అర్థం చేసుకో [నవ్వు] ఆ అసలు ఒకడు ఇచ్చేది కాదు అది
(17:09) ఆ అని వచ్చిన తర్వాత హమ్ రెండోసారి చెప్పాడంట మ్ అమెరికా పో అన్నాడంట మ్ చెప్పులు వేసుకొని బయలుదేరినాడు అంతే అంతే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏందంటే మ్ అతను చెప్పులు వేసుకొని బయటిక వెళ్లి నేపాల్ బార్డర్ కి వచ్చి హమ్ ఎవ్వరితో మాట్లాడినా అతను మాట్లాడే అంశం ఏదై ఉంటది అమెరికా ఎలా ఎలా పోవాలి అంతే అట్లా చర్చించాలి విషయాన్ని పరిపరి విధాలు అక్కడికి వచ్చిన లో సినిమాల గురించి ఎవడు మాట్లాడడు.
(17:42) ఉమ్ అమెరికా ఎలా వెళ్ళాలి అంటే అడిగిన ప్రతి ఒక్కడు ఏం చెప్పాడో తెలుసా తెలియదనే చెప్పారంట ఎవరు తెలియదు కదా మరి అట్లా నడుస్తూ నడుస్తూ ఎవడు కనిపించినా సరే ఎక్కడ పోతున్నావ్ అంటే అమెరికా వెళ్తున్నావ్ అమెరికా పోతున్నావా ఎట్లా పోతావ్ తెలవదు నాకు మీకు తెలుసా తెలియదు వాడిని వదిలేసిన అంతే వాడుఎవ వాడు కోటీసోడు గాని పోని వదిలేసి అట్లా పోతూ పోతూ ఉండగా ఆరోప ఎవరో కూర్చొని మ్ ఎక్కడ పోవాలంటే అమెరికా ఇగో అమెరికా నేను పోలే గానీ మ్ బాంబేకి పోతే ఆడికి వెళ్లి ఉంటదంట చూడు అని చెప్పినవాడు ఉ ఇప్పుడు బాంబేకి ఎట్లా పోవాలి అడిగిండు నెక్స్ట్ ఈ బాంబే కి ఎట్లా పోవాలన్నది
(18:15) అమెరికాకి ఎట్లా పోవాలన్న దానికి అనుబంధ ప్రశ్నే తప్ప వేరే ప్రశ్న వేరే ప్రశ్న కాదు అట్లా అట్లే విచారణ అంటే ఇది పద్ధతి మ్ ఇప్పుడు బాంబేకి ఎట్లా పోవాలి అంటే ఇట్లా పోవాలి ఇంత దూరం అని తెలిసింది కదా ఆ డబ్బులు లేవు. ఉమ్ ఎన్ని డబ్బులు అయితాయి అంటే తెలిసింది కదా ఇప్పుడు ఈ నెక్స్ట్ ఏమ అడుగుతాడు నేను బాంబే కి వెళ్ళాలి అనుకుంటున్నా ఎవరైనా సహాయం చేస్తాను నాకు ₹ రూపాయలు కావాలి రూపాయలు కావాలి ట్రైన్ టికెట్ కి 100 ఇచ్చినా సరే టికెట్ ఇప్పించినా సరే అని మ్ ఆ తర్వాత ఒకాయన ఒక ట్రైన్ దొరికింది ఆ ట్రైన్ లో పోతున్నాడు ఓకే పోతుంటే ఇతను ఆల్రెడీ స్వామీజీ వేషం కదా ఆ
(18:52) అది కాక మహా అందగాడు యవ్వనంలో మంచి అందం మ్ ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ లో కొందరు ఉన్నారు మ్ అట్లా ఇట్లా ఇతను మెడిటేషన్ చేసుకోవడం ఏదో చేస్తుంటే చర్చ వచ్చింది. మ్ ఎవరు బాబు నువ్వు అంటే మ్ ఆ మాట్లాడుతున్న వ్యక్తులకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ మ్ ఎవరు బాబు నువ్వు ఆయన అడగలేదు మళ్లా వేరే వాళ్ళు అడిగారు అంటే నేను ఇదండి మ్ మరి ఎక్కడి నుంచి వచ్చావ అంటే హిమాలయా నుంచి ఎక్కడికి పోతున్నావ్ అంటే ఆ మా గురువుగారు అమెరికా వెళ్ళమన్నారు ఎలా వెళ్ళాలో తెలియదు కానీ అమెరికా వెళ్తానండి నేను మ్ చూడు అదే అమెరికా ఎలాగైనా వెళ్తాను అన్న తర్వాత అప్పుడు దూరంగా ఉన్న వ్యక్తి
(19:33) స్వామి రాముల దగ్గరికి వచ్చాడు. మీ గురువు గారు ఎవరు అంటే సో అండ్ సో పేరు అని చెప్పాడంట మ్ ఆహా ఏమైందండి అంటే మ్ చాలా ఏళ్ల క్రితం మీ గురువు దగ్గరికి వచ్చా నేను హమ్ ఆయన నాకేదో సహాయం చేశడులే ఉమ్ నేను తిరిగి ఏదో చేయబోతుంటే ఉమ్ [గొంతు సవరించుకోవడం] ఎప్పుడైనా నా శిష్యుడు ఒక సహాయం అడిగితే చెయి అన్నాడు. హమ్ అమెరికా నేను తీసుకపోతే అమెరికా తీసుకపోయి అంతే వా ఆ అమెరికాలో పోవడమే కాదు ఆ పెద్ద పెద్ద సంస్థలు పెట్టిండు.
(20:03) ఓకే కాలేజీలు పెట్టిండు. విదేశీయులకి ఇంగ్లీష్ లో బోధన చేసిండు. ఉమ్ ఎట్లా వచ్చింది అది సంశయం లేని మానసిక స్థితి [గురకలు] నుంచి వచ్చింది. సో ఒక విషయాన్ని సమగ్రంగా పట్టుకున్న వాడికి మ్ తెలిసినన్ని విషయాలు చాలా విషయాలు పట్టుకున్నాడు ఎప్పటికీ తెలియదు. ఓకే దీనికి మనకి లర్నింగ్ లో బుల్లక్కాట్ రన్ని లర్నింగ్ రాకెట్ లర్నింగ్ అని చెప్తారు ఓకే లేదా హరిజాంటల్ లెర్నింగ్ అండ్ వర్టికల్ లర్నింగ్ హరిజాంటల్ లో ఊరు తర్వాత ఊరు ఊరు తర్వాత ఊరు ఊరు తర్వాత ఊరు వస్తుంది.
(20:38) అదే మనం బోర్ వేసినప్పుడు మ్ ఏమైంది? ఐడి కార్డు బోర్ వేసినప్పుడు పాకెట్లో ఎక్కడ ఉంటుంది వెనకాల బ్యాగ్ లో ఉందంట ఆ నీ పౌచ్ లోనే ఉంటుందా ఆ పౌచ్ చూస్తాను పౌచ్ ఉంది ఇక్కడో లైట్ వేయాలి ఎవరైనా లైట్ వేస్తారా మొబైల్ దొరికింది ఇగో వర్టికల్ లర్నింగ్ అంటే
(21:22) బోర్ వేయడం లాంటిది అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి మ్ నేరుగా లోపటికి బోడే ఉంటది. ఇప్పుడు ఎవడనా బోర్ వేయాలి అనుకున్నవాడు ఇక్కడ రెండు ఫీట్లు వేసి మొత్తం బోరు 200 ఫీట్లు వేస్తే బోరు పడుతుదని చెప్పారు అబ్బా పుస్తకంలో ఉంది ఆ అజ్ఞాని ఎవడో తెలుసా ఇక్కడమూడు ఫీట్లు వేసి మళ్ళ కిలోమీటర్ అవతలు 2 ఫీట్లు వేసి ఇంకో కిలోమీటర్ అవతలు 6ఫట్లు వేసి మొత్తం కలిపి 200 ఫీట్లు చేసిండు ఇప్పుడు చేసి బోర్ పడలేదు అన్నాడు ఆ [నవ్వు] అంతే ఇప్పుడు 200 ఫీట్లు లెక్క సరిపోయింది కదా అంతే కానీ నీళ్లు ఎట్లా పడతాయి పడదు చూడడానికి ఎట్లా ఉందో తెలుసా ఈ ప్రపంచంలో ఎవడు చేయనంత ప్రయత్నం
(21:57) చేసినట్టు అనిపిస్తుంది. కరెక్ట్ కానీ వాడు చేసినంతా అఫల ప్రయత్నమే అవును సఫల ప్రయత్నం కాదు కాదు విఫల ప్రయత్నం అఫల అనే పదమే లేదేమో విఫల ప్రయత్నం ఆ రైట్ అప్రోచ్ అంటే ఏంది నేరుగా పో 150 దగ్గర రాయబడ్డది ఆడినే [గొంతు సవరించుకోవడం] గుద్దు మ్ గుద్దుతా ఉండు మ్ రెండు రోజులు అయింది మ్ రాయ వలిగింది లోబడిపో నీళ్ళ వస్తాయి ఒక్కసారి [గొంతు సవరించుకోవడం] నీళ్లు పడ్డాయి అనుకో జీవితకాలం ఎండిపోయేది లేదు జీవనదిగా మనిషి మారుతాడు వర్టికల్ లెర్నింగ్ ఉమ్ అందుకని రకరకాల విషయాలు తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు.
(22:31) మ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళ మొదటికి వద్దాం మ్ ఒకటే విషయం పట్టుకున్న శ్వాస మీద ద్యాస మ్ అది అట్లా కాదు మల్ల ఓకే ఓకే ఆ అదే పట్టుకొని అక్కడే డ్రిల్లింగ్ చేద్దాం మొత్తం శ్వాస అన్ని అనుకుంటే కష్టం మళ్ళీ అంటే ఆ చూస్తున్న నేను ఆ ఎప్పుడు స్థిరంగా ఉన్నాను అన్న దాన్ని వదిలి పెట్టక దాని అర్థం ఓకే మ్ అందుకే దీనికి మంచి పద్ధతి ఏంటో తెలుసా మ్ ఎక్కడన్నా నీకు తెలిసిన ప్లేసో తెలియని ప్లేసో మ్ ఒక వారం రోజులో ఒక 21 రోజులు మ్ అసలు [గొంతు సవరించుకోవడం] ఏం జరిగినా పట్టించుకో ఓకే అంతే నువ్వు చేయవలసింది ఏంటి మ్ ది మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ బాత్్రూమ్ వస్తే పో
(23:14) నిద్ర వస్తే పడుకో ఆకలైతే తిను ఉమ్ ఇంతకుమించి ఏమి చేయక ఇంకా ఉమ్ ఊరికే అప్పుడు ఏం తెలుస్తదో తెలుసా ఏం జరిగినా పట్టించుకో అనే స్థితికి కి ఒక భూమిక ఏర్పడుతది. అదే భూమిక ఏ ఆలోచనలు వచ్చినా పట్టించుకొనియదు. ఇప్పుడు ఏం జరిగినా పట్టించుకోలేదు అంటే ఏ ఆలోచన వచ్చినా పట్టించుకోలేదని ఉ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఓకే ఓకే ఓకే మ్ పక్కన పిల్లవాడు ఏడుస్తున్నాడు.
(23:42) ఆ ఏడవని అనుకో ఓకే కానీ స్పెషల్ కే వస్తుంది ఎవడికో యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ తీసుకపో అలాగని అన్నింటి పట్టించుకోకుండా ఉండకు ఓకే అట్లా ముక్కలకెళ్లి చీమిడి గారి తుడవకు ఉమ్ వదిలే దాన్ని చెమట వచ్చింది వదలకు వదిలేసే దాన్ని ఉమ్ జుట్టు చెదిరిపోయింది వదిలేయ్ ఉమ్ ప్రయత్నం తీసేసేయ్ ఉమ్ అమేజింగ్ థింగ్స్ జరుగుతాయి అన్నమాట అంటే నువ్వు ఎంత సాధన చేసినా అది జరగని సాధన ఆపడం వల్ల క్విక్ గా జరుగుతది హమ్ ఉమ్ మ్ ఇది ఇది ఎటువంటిది చెప్పొచ్చు అంటే నేను రాసిన లైనే ఉమ్ ఎంతో ప్రయత్నం చేసి ఉమ్ మనిషి పార్క్ ని తయారు చేస్తాడు.
(24:23) ఓకే మనిషి పక్కకు పోగానే పార్క్ అడవి అయిపోతది వెంటనే [నవ్వు] రైట్ అర్థమైంది గా అర్థమైంది పర్ఫెక్ట్ గా మంచి ఎగ్జాంపుల్ ఆ అడవి చేయాలంటే ప్రయత్నం పనికి రాదు పార్క్ చేయాలి పార్క్ ని మెయింటైన్ చేయాలంటే గొప్ప ప్రయత్నం అవసరం అమెజన్ అడవి కోసం ప్రయత్నం ఎందుకు అవును కదా అవును స్విమ్మింగ్ పూల్ ని క్రియేట్ చేయాలంటే ప్రయత్నం కావాలి అవును సహజంగా ఒక వర్షంతో నిండే ఒక చెరువుకి ప్రయత్నం ఎందుకు మ్ గంగా నదిని సృష్టించడానికి ప్రయత్నం ఎందుకు మ్ అది జరుగుతుంది అంతే అది మ్ సో ఇదంతా స్ఫురణకు సంబంధించింది.
(25:00) ఓకే సాధనకు సంబంధించింది కానే కాదు. ఉమ్ మ్ కానీ ఎదురుగా వచ్చినవాడు మ్ సాధన వల్లనే ఫలితం ఉందని అనుకుంటే మ్ చెయిపో అని చెప్తాడు అంతే [నవ్వు] అంతే ఆ హోషో ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాడంట ఆ వెళ్తే అంటే బాగా తిరుగుతుంది రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఓకే మేము ధ్యానం సంబంధించిన స్పీచెస్ వింటున్నాము ఓకే మా పిల్లలకు ధ్యానం గురించి చెప్తే ఒక్క క్షణం కూడా కూర్చోరు ఎంత చెప్పినా కూర్చోరంటే చెప్పే పద్ధతి అది కాదేమో ఆ వాళ్ళని ప్రశాంతంగా కూర్చోవడం కావాలి అంతే కదా మీకు ఆ ఓస వెళ్లి చెప్పాడంట ఆ
(25:42) అరే పదరా ఒక 50 రౌండ్ రన్నింగ్ చేద్దాం ఆ 20 రౌండ్ తర్వాత వచ్చి కూర్చున్నారంట లేవలేదంట [నవ్వు] [గురకలు] ఆ అంటే విషయం ఉంటే ఉంటా ఉంది నువ్వు ఆలోచనలు పట్టుకొని వేలాడకు ఆలోచనలు చూస్తున్నది నేను అక్కడ ఆగిపోయింది అంతే ఓకే నేనును పట్టుకో ఆలోచనలు వదిలేయ్ మ్ ఇప్పుడు ఇంత జర్నీ చేస్తున్నాం స్టీరింగ్ వదిలి పెట్టలేదు కదా పెట్టలేదు అట్లా వదిలి పెట్టకు దాన్ని మ్ ఏది ఏమైనా సరే స్టీరింగ్ వదిలి పెట్టలేదు అవును అట్లా దాన్ని వదిలి పెట్టలేదు సమూల పరివ పెడుతున్నా జరుగుతది కానీ మైండ్ దాన్ని బిలీవ్ చేయదు. మ్
(26:28) అస్సలు ఆహా మైండ్ అంటది ఏయ్ అమ్మ చేయాలే మనిషి అంటే చేయాలి ఫైట్ చేయాలి ఫైట్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి చాలా చేస్తేనే రాదంట చెప్తది అది ఏది పిచ్చోడ అట్లా ఉంటది ఇంత సింపుల్ అయితే మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడికో పోయి ఎన్నో సాధనలు ఎందుకు చేస్తారు అంటే చెప్పు ఇది లాజికల్ మైండ్ కదా ఇది అన్నీ రేషనల్ మైండ్ కాబట్టి కొటేషన్ ఉంటది ఆ జ్ఞానోదయం తేలిక అంటారు కదా ఆ మరి ఎందుకు గురుజీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు జ్ఞానోదయం పొందడానికి పొందట్లేదు ఆ అంటే తేలిక కాబట్టి [నవ్వు] అంటే కష్టమైన దాన్ని చేయడానికే ఆ మనిషికి ఆసక్తి ఉంటది ఎప్పుడైనా
(27:11) తేలిక అయింది అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఉమ్ ఫస్ట్ వీడిని నమ్మండి బిలీవ్ చేయండి ఫస్ట్ అంటే విక్షిప్తతకు ఉన్నంత రెస్పాన్స్ కష్టపడేవాడికి [గొంతు సవరించుకోవడం] ఉన్నంత రెస్పాన్స్ హాయిగా ఉండేవాడికి ఉండదు ఉండదు హాయిగా ఉండేవాడిని సమాజం చేతగాని వాడు అంటది. కానీ వాడు అదంతా చేసి హాయిగా ఉండటానికి అని చెప్తున్నాడు. వీడు సహజంగా హాయిగా ఉన్నాడు.
(27:33) చేసి కదా హాయిగా ఉండాలి. వీడు ఏం చేయకుండా హాయిగా ఉండాలి సర్జరీ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా హెల్త్ రావాలి. డైరెక్ట్ హెల్తీ గా ఉంటే ఎట్లా [నవ్వు] రోగం రావాలి దాన్ని తగ్గించుకున్న తర్వాత ఆరోగ్యవంతుగా కోపం లేకుండా ఉంటే ఎట్లా ఆ అంతే ఇది పరిస్థితి ఆ ఇప్పుడు నేను ఒక ఆశ్రమం పెట్టకపోవడానికి ఏక కారణం ఏంటో తెలుసా మ్ కాలము లేదు తద్వారా సాధన లేదు సాధన లేదు సాధన లేనప్పుడు సాధకుడు లేడు మ్ సాధకుడు [గొంతు సవరించుకోవడం] లేకపోతే సాధ్యము లేదు మ్ ఇంకే అన్ని పడిపోయినాయి ఇప్పుడు ఎదుటి వ్యక్తి అడుగుదు మరి నా పరిస్థితి ఏంది మ్ నీ పరిస్థి స్థితి నువ్వే చూసుకో
(28:14) ఎందుకంటే అది నా హెడేక్ కాదు అదే అవును ఇట్ ఇస్ అప్ టు యు ఇప్పుడు నీకు ఆకలి కాలేదు నేను ఏం చేస్తా నీ పొట్టొత్తాలన [నవ్వు] దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తావ్ ఎట్లా క్రియేట్ చేస్తా కరెక్ట్ ఆ ఒక అమ్మాయిలో యవ్వనన్ని నువ్వు సృష్టించలేవు అవును అట్లనే ఒక వ్యక్తి లోపట మ్ జ్ఞానానికి సంబంధించిన భూమిక ఆ నువ్వు ప్రయత్నం మీద ఏర్పరచొచ్చు కానీ వాడు నిలబెట్టుకోలేడు దాన్ని ఊ అది అది నా అబ్సర్వేషన్ అవును అందుకని దగ్గర దారి ఏంది నువ్వు ఒకటే మాట చెప్పు పక్కకు జరుగు వాడు అదే మాట వింటా ఉన్నాడు ఒకరోజు పట్టుకుంటది అది ఓకే రకరకాల విషయాలు చెప్తున్నప్పటికిని
(28:52) ఆ మూలం ఒకటే ఓకే మ్ దానికి మూలం ఏంటో తెలుసా ఏ సాధన చేయకు పోల్చుకోకు ఓకే అంతే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పోల్చుకోను అన్నదాన్ని నీ ఆత్మ స్థాపితం చేసుకో దాన్ని అది నీ మూల వస్తువు ఇంక ఇప్పుడు ఓకే నువ్వు ఇప్పుడు పొడుగు ఉన్నావా పట్టిగా ఉన్నావా పొడుగు లేను పొట్టిగ లేను అప్పుడు జవాబు ఏమై ఉంటది జవాబు ఏమ ఉండదు కదా ఇంక ఒకవేళ చెప్పవలసి వస్తే నేను నాలానే ఉన్నాను అయిపోయింది [నవ్వు] సూపర్ ఇప్పుడు చెప్తున్నా రమణ నువ్వు నువ్వు ఇలా ఉండు ఆ అంతే అంతే కదా అంతే అంతే అంతే వండర్ఫుల్ అది కరెక్ట్ కరెక్ట్
(29:35) పాట బాగా పాడడం అనేది పోలిస్తేనే వచ్చింది లేతే పాట పాడడమే ఉంది నువ్వు ఏం జరిగినా సరే ఎదుటి వ్యక్తి సవా లక్ష పోల్స్ అని నువ్వు పోయకలి స్థితిలో ఉండి ఆన్సర్ ఇయ అంతే దాని అట్లా ఆన్సర్లు ఇస్తే వాడిని చూసి ప్రపంచం పరేషాన్ అవుతుంది తెలుసా వాడేం పెద్ద వండర్స్ చేస్తలేడు వాడు పోలికలో చిక్కుబడకుండా మాట్లాడుతున్నాడు రైట్ రైట్ ఉదాహరణకి చాలా బాగా చేసావు అసలు ఎక్సలెంట్ ఉంది ఇలా ఎవరు చేయంటే అది నాకు తెలియదండి నాకు సాధ్యమైంది చేశాను అని చెప్తున్నాడు వాడు పోలిక అనేదాన్ని పట్టుకున్నాడు అది లేకుండా వాడు మాట్లాడుతున్నాడు ఆ ఆ అంతే వండర్ఫుల్
(30:12) చిన్న చిన్న విషయాలే కానీ మరి అదేలే ఇందాక ఆల్రెడీ దీనికి ఆన్సర్ వచ్చింది ఇప్పుడు ఇంత సింప్లిఫై చేసినా కానీ నేను చెప్పాను కదా ఆ సమయం రావాలి సమయం రావాలి ఓకే ఆ సమయం రావాలి ఆ సమయం వచ్చినప్పుడు సమయాతీతం అనేది ఎస్టాబ్లిష్ అయిపో ఎస్టాబ్లిష్ అయిపోద్దా ఓకే అంటే ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు దీన్ని ఒక తలుత ఏదైతే ఎవరైతే ఇది ఇది ఇందులో దీన్ని పట్టుకుందామని ట్రై చేసేవాళ్ళు ఎస్పెషల్ గా ఒక ఇనిషియల్ గా ఏదైనా ప్రారంభంలో కొంతవరకు వాళ్ళ ప్రయత్నం అయితే అవసరమే కదా
(30:58) 100% ప్రతి దాంట్లో ప్రయత్నం అవసరం ప్రయత్నం అవసరం ప్రయత్నము అప్రయత్నతలోకి రీచ్ కావడానికి ఓకే ఇప్పుడు నేను ఉపదేశ సారధనలో ఒక చిన్న పేరాగ్రాఫ్ ఉంటుంది అది దట్ సమ్స్ అప్ ఎవ్రీథింగ్ రైట్ అంటే చదివిన వాడికి అది భలే రాసాడు అనిపియొచ్చు కానీ అది భలే రాసింది కాదు ఉన్నది రాసింది అది అదేంటో తెలుసా ఆ జీవితం అంటే నథింగ్ బట్ ఆ అతి ప్రయాస నుంచి ఆ ప్రయాసలోకి వచ్చి ప్రయాసలో నుంచి ప్రయత్నంలోకి వచ్చి ప్రయత్నంలో నుంచి అప్రయత్నతలోకి వచ్చి ఆ అప్రయత్నతలో నుంచి మ్ ఆ ఏమంటారు ఇంకొకటి మధ్యన ఏదో ఉంటది అలవోకలోకి వచ్చి అలవోకలోకి అలవోకలో నుంచి ఆ ఒక అలగా మారిపోయింది.
(31:42) వా అలవోక అంటే తెలుసా అల అల అల వచ్చినంత సహజంగా వచ్చేసింది ఎఫర్ట్ లెస్ ఎఫర్ట్ లెస్ రైట్ కార్ ట్రైనింగ్ తీసుకునేది కార్ ఎఫర్ట్ లెస్ గా నడపడానికే అంతే ట్రైనింగ్ తీసుకుంటూ తీసుకుంటూ కాంప్లెక్స్ చేసుకుంటూ అట్లా ఇంకాస్త అసలు కష్టపడడానికి కాదు. కార్ నడిపితే నడిపినట్టు ఉండకూడదు దట్ ఇస్ ద హోల్ పాయింట్ అంతే సంసారం చేస్తే చేసినట్టు ఉండకూడదయ్యా అప్పుడు నువ్వు సంసారం చేసినట్టు ఇప్పుడు సంసారం అందరికి ఎందుకు కష్టమైందో తెలుసా ఆ కార్ రానోడు కార్ నడిపినట్టే ఆ గోడకు గుద్దే ఈ గోడకు [నవ్వు] గుద్దే వాడికి చెప్పుకోవాలంటే ఆటోబయోగ్రఫీలో 600 పేజీలు అయితది ఎందుకంటే అన్ని సార్లు
(32:22) గుద్ది అసలు ఏ వాడికి [నవ్వు] ఆటోబయోగ్రఫీ లేదు కరెక్ట్ ఒక చిన్న జెన్ కథ చదివా నేను మ్ గురువుగారు మరణిస్తుంటే అట్ ద ఏజ్ ఆఫ్ 100 మీ అనుభవ సారణ అంతా రాయండి అంటే ఏం రాస్తాం అబ్బా మ్ అంటే లేదు లేదు మీరు రాయాలి మ్ అని శిష్యులంతా మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు. ఆయన చాలా పెద్ద జీవితం కాబట్టి ఒక 1000 పేజులు ఇద్దాం. ఉమ్ ఒకవేళ ఆయన రాసినా సరే ఆయన ఆయన చెప్తే మందం రాసినా సరే మ్ అన్న తర్వాత సరే 1000 పేజీలు తెచ్చిపెట్టారంట మ్ తెచ్చిపెట్టినాక గురువు పిలిచి చెప్పాడంట 1000 పేజీలు వద్దు
(33:06) 500 పేజీలు చాలు అనిపిస్తుంది అది ఇప్పుడు ఉమ్ మళ్ల వారం తర్వాత ఇవి కూడా తీసేయండి సగం పేజీలు లాస్ట్ 100 పేజీలకి వచ్చింది 50 పేజీలకి వచ్చింది 10 పేజీలకు వచ్చింది. ఆ వీళ్ళంతా పరేషాన్ పరషన్ అవుతున్నారు ఆ అప్పుడు ఒక్క పేజీ చాలన్నాంట లాస్ట్ లో ఆ అంటే 100 సంవత్సరాల జీవితం ఆ ఒక్క పేజీలో ఎట్లా చెప్తారని వాళ్ళ కుతూహలం ఆ ఇంకా చనిపోయే సమయం ఆసనం ఏంది అప్పుడు గురువు అన్నాడుంటే పెన్ను నా చేతిలో పెట్టండి.
(33:31) [గొంతు సవరించుకోవడం] ఏదో రాయాలనిపిస్తుంది చూద్దాం. ఆ అంటే పెన్ పేపర్ మీద పెట్టి ఉన్నాడు శ్వాస ఎగిసి పడుతుంది. ఎనీ మూమెంట్ హి కెన్ లీవ్ ఓకే నైస్ అని రాసినంట [నవ్వు] ఇప్పుడు మనం ఈ రెండు రోజుల ప్రయాణంలో ఆ దాదాపు ఒక 20 నుంచి 50 పనులు చేసింటాం ఉమ్ కదా అవును ఎగ్జాంపుల్ డ్రైవ్ చేసినాం కదా అవును దానికి కంక్లూషన్ ఏంది నైస్ నైస్ అంతే ఆ తర్వాత తర్వాత లింగాలు గట్లు ఆపి పడవలు పోయినం పడవలు పోయినాం నై వాడితో మాట్లాడినం 2000 అంటే కాదు 1800 అంటే ఒప్పుకున్నాడు
(34:15) ఒప్పుకున్నాడు నైస్ తర్వాత పడవలు పోయిన తర్వాత వీడియో తీసుకున్నాం కెమెరా ఎక్కడ పడలేదు నీళ్ళలో నైస్ నైస్ చక్కగా స్నానం చేసిన్నాం స్లిప్పరీ స్లిప్పరీలో దిగినం ఒక్కరికి కూడా దెబ్బ తాగలేదు నైస్ నైస్ మనం తిరిగి సేఫ్ గా బయట వడ్డు మీదకి వచ్చినం నైస్ నైస్ ఆ తర్వాత అన్నపూర్ణ ఎక్కడికి పోవాలనుకుంటే మా శేఖరానికి ఫోన్ చేసి తగిలింది.
(34:35) నైస్ వాడు ఎంబడి చెప్తే పోయిన రూమ్ దొరికే భోజనము దొరికాయి నైస్ నైస్ భోజనం చాలా బాగుంది వెరీ నైస్ ఆ తర్వాత పోగానే ఫ్యాన్ వేసుకుంటే గుడ్డి నిద్ర వచ్చింది. అవును అదిగ నైస్ నైస్ ఇన్ని నైసులు నైసులు కలుపుకుంటూ పోతే ఒక మహా నైస్ మిగిలింది కదా అవును అందుకే మహా చైతన్యం ఈ వీటన్నిటికీ కారణమైన మహా చైతన్యం ఉందని [నవ్వు] ఎక్సలెంట్ మొత్తం కావాలి అట్లా అంటాడు కదా ఆ అదే అది దానికి కంప్లీట్ డైలాగ్ చెప్తే బాగుంటుంది ఆడియన్స్ కి కూడా ఆ దీన్నన్నిటికీ కారణమైన మహా చైతన్యం ఉందని ఆ అట్ లేదో చెప్తా గుర్తులేదు కానీ బట్ ఏదో ఇది మహా నైస్ అంటాం కదా ఇప్పుడు మహా ముద్ర
(35:17) కరెక్ట్ కరెక్ట్ అవును ఆ మహా అంటే అర్థం తెలుసా ఆ ఏవైతే చిన్న చిన్న సెగ్మెంట్స్ ఉన్నాయో ఆ ఆ సెగ్మెంట్స్ అన్నీ నైస్ ఉండి అవన్నీ [గొంతు సవరించుకోవడం] కలిస్తే మహా యాడ్ అయింది అంతే అంతే అంతే అంతకుమించి ఏమ లేదు అంతే అంతే మహానటి అంటే తను చేసిన ప్రతి సన్నివేశంలో నటన నైస్ నైస్ నైస్ నైస్ నైస్ అన్ని కాంబినేషన్ నైస్ కలిపితే పెద్ద నైస్ అయింది అంతే అట్లా పెద్ద మహానటి అయింది.
(35:41) అసలు మహానటి ఉంటదా ఏమన్నా [నవ్వు] బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాంబినేషన్ ఆఫ్ ఆల్ యక్టింగ్ ఎక్సలెన్స్ అంతా కలిపి మహా అనే పద సో నువ్వు ఏం చేస్తున్నావో మ్ చూసేవాడు ఎవడు లేడు అని చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఉమ్ నువ్వు చెప్తున్నప్పుడు మ్ వినేవాడితో సంబంధం లేకుండా చెప్పు ఓకే వాడు స్పందిస్తే స్పందించు లేకపోతే స్పందించు ఓకే అట్లా మ్
(36:28) ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప యోగులు ఆ గొప్ప అనేది కూడా ఈ మహానైస్ లాంటిదే అంటే వాళ్ళ ప్రతి క్షణంలోనూ ఒక క్వాలిటీ ఉన్నందుకు సం టోటల్ ఆఫ్ అంత క్వాలిటీ మనం గొప్ప అంటున్నాం రైట్ మ్ నవరస నటన సార్వభౌమ మ్ లేకపోతే నట విశ్వరూపం అట్లా మెగా స్టార్ అన్ని స్టార్స్ మ్ కలిపి ఒక మెగా స్టార్ అంటే హి యాక్ట్స్ వెల్ అంతే హి డాన్సెస్ వెల్ ఈ డైలాగ్స్ బాగా చెప్తాడు మంచి మాట్లాడతాడు ఇట్లా ఇవన్నీ కలిపి ఒక మహా యాడ్ అయిది మహా యడ్ ఐ గో సో సింపుల్ సో ఎఫర్ట్లెస్ సో బ్యూటిఫుల్
(37:18) అందుకే బుద్ధుడు మరణించినప్పుడు మహా పరినిర్వాణం అన్నారు దాన్ని రైట్ ఆ మహా అంటే ఇప్పుడు తెలుసా ఆ క్షణ క్షణం చచ్చాడు అన్నమాట [నవ్వు] దాని అర్థం అంటే ఎవడైతే చావుని పూర్తిగా అంగీకరి ఇస్తాడో ఓకే వాడే పూర్తిగా జీవిస్తాడని ఓ ఓకే ఓకే ఓకే ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నాం. ఆ ఇప్పుడు ఈయన ఏటి లో పోతున్నాడు. మ్ అర్థం తెలుసా ఆ ఎప్పుడైనా చచ్చిపోవచ్చు మనం [నవ్వు] అసలు చావద్దు అంటే దొబ్బుకుంటా [నవ్వు] ఆ ఏమో జోక్ విన్నా
(38:03) కొత్త కారు కొన్నాడంట హస్బెండ్ బూబల్ల ఓకే కొనగానే భార్య దగ్గరికి వచ్చాడు. మ్ వాళ్ళ వంశంలోనే మొదటి కారు అది ఓకే ఎవరు నడపలే అంతవరకు మ్ నేను ఆఫీస్ కి వెళ్లి వస్తాను మ్ [గొంతు సవరించుకోవడం] సాయంత్రం సినిమాకి వెళ్దాం రెడీగా ఉండు అన్నాడు. హమ్ సరే అన్నది ్ ఆఫీస్ 25 కిలోమీటర్లు ఉమ్ [గొంతు సవరించుకోవడం] ఆఫీస్ నుంచి ఫోన్ చేశడు 5 ఓ క్లాక్ వచ్చేస్తున్నా డార్లింగ్ ఉమ్ బీ రెడీ అంటే ఈమె చీర కట్టుకొని సిద్ధంగా ఉంది ఐదున్నర కల్ల ఆర అయినా రాలే ఏడ అయినా రాలే ఎనిమిది అయినా రాలే 11 అయినా రాలే 12 అయినా రాలే ఆమెకు విసుగు వచ్చింది చివరికి వచ్చాడు
(38:40) ఉమ్ రాగానే అడిగే ప్రశ్న ఏంది ఎందుకు ఇంత లేట్ అయింది అంటే ఈ కారు తయారు చేసినవాడు తప్పు చేసినట్టు ఉన్నాడు ముందుకు వెళ్ళడానికి ఐదు గేర్లు పెట్టాడు కానీ వెనక్కి రావడానికి ఒకటే [నవ్వు] రివర్స్ తోలేక సత్య [నవ్వు] తెలియకపోతే అంతా రొమాన్స్ే అంతే కరెక్ట్ [గొంతు సవరించుకోవడం] గా వాడు తప్పనడానికి లేదు వాడికి దమాగ అట్లా చెప్పింది కేకర [నవ్వు] అయితే వాడు సీదా ఇట్లా పోయి మళ్ళ రివర్స్ లోనే వచ్చింది చాలా కష్టం కదా ఎక్కువ టైం పట్టేసింది దానికి నన్ను ఒకసారి ఎవరో అడిగారు అటాతుగా నీ జీవితంలో థాంక్స్ అంటూ చెప్పవలసి వస్తే
(39:24) మ్ ఎవరికి చెప్తావ్ అంటే ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది నేను స్టీరింగ్ కనుకున్న వాడికి చెప్తా కారు కనుక్కున్న వాడి కంటే కూడా అదేంది ఆ అదేంది అంటే ఒకవేళ [నవ్వు] స్టీరింగ్ లేదనుకో ఆ ఇంకా స్ట్రెయిట్ పోవడమే తిరిగి వచ్చేది లేదు ఓకే ఆ స్టీరింగ్ వల్ల ఐ యామ్ కమింగ్ బ్యాక్ ఓకే అందుకని మీతో మాట్లాడగలుగుతున్నా ఆ లేకపోతే నేను కార్ ఎక్కి అటే పోయి అటు నుంచి అటే వ్యక్తు మహానిద్ర మహానిద్ర [నవ్వు] అంతే కదా నీకు చాలా మందికి తెలిీదు ఆ అందరూ అనుకుంటే రాత్రి నిద్రపోతారని ఆ అసలు ఎప్పుడు నిద్రపోతాడు మనిషి ఎప్పుడు నిద్రపోతారు ఆల్వేస్ 24 అవర్స్ యు ఆర్ ఇన్ స్లీప్
(40:06) ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రంజిత్ ఆ వెలుతురు అప్పుడప్పుడు వస్తది చీకటి ఎప్పుడు ఉంటది ఎప్పుడు ఉంటది కరెక్ట్ ఆ అట్లా నిద్ర ఎప్పుడు ఉంటది మనిషికి దీన్ని ఎట్లా నిర్వచించొచ్చు అంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు కూడా నువ్వు నిద్ర లేస్తావు కదా పొద్దున ఆ అప్పుడు 100% నిద్ర లేని స్థితి అది నిద్ర లేని స్థితి అది ఆ ఓకే ఓకే తర్వాత పొద్దున వన్ అండ్ హఫ్ అవర్ యోగ యోగా చేసినావ్ తర్వాత అప్పుడు నీకు 3% నిద్ర వచ్చింది బాడీలో ఓకే ఓకే ఓకే ఆ మధ్యాహ్నం అయ్యేసరికి 20% నిద్ర వచ్చింది.
(40:38) ఓకే సాయంత్రం అయ్యేసరికి 60% వచ్చింది. ఓకే 7:30ర అయితుంటే 80% వచ్చింది. ఓకే 99 తొమ్మిది అయితే 90% వచ్చింది. ఓకే ఇలా ఆ సినిమా చూస్తుంటే ఆ 99 వచ్చి 100 అవి పాడుకుంటున్నావ్ అన్నమాట ఓకే సో ఎప్పుడు నిద్రిస్తున్నావ్ నువ్వు ఓకే ఓకే ఓకే అర్థమైంది ఆ మ్ అర్థమైంది ఇప్పుడు అట్లా మహా నిద్ర నైట్ మొత్తం ఫోన్ చార్జింగ్ పెట్టా మార్నింగ్ చూస్తే 100% ఉంది.
(41:01) అంతే కదా అంతే అంతే పొద్దున 10 కాగానే ఉండదు చూస్తుంటే 99 అయిపోయా నిద్ర స్టార్ట్ అయిపోయింది అవును అవును అవును అంటే ఈవినింగ్ రాగానే మళ్ళీ 10% 5% కి అవగానే మళ్ళీ చార్జింగ్ చార్జింగ్ టైం అయిపోయింది అంటే అది నిద్ర పోతూనే ఉంది ఎప్పుడు నిద్రపోతూనే ఉంది ఇప్పుడుమూడు శాత నిద్రను అనుభవిస్తూనే ఉంది బాడీ ఇప్పుడు అలసట అంటాం కదా నిద్ర యొక్క ఒకానొక అది స్వరూపమే అది ఆ ఇప్పుడు కాసేపు కూర్చుందాం ఇట్లా కింద అంటే పడుకునేంత అవసరం లేదు కూర్చుంటే చాలు అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మరణం అనేది ఒకసారి వచ్చేది కదా మరణం నిరంతరంగా జరుగుతూనే ఉంది ఇప్పుడు మనలో
(41:38) అవును ఎప్పుడు అవును పుట్టినప్పుడే నువ్వు మరణించినావు అంతే 100% మరణించడానికి వెయిట్ చేస్తున్నావ్ [నవ్వు] అది రైట్ అంటే ప్రతి క్షణం కరిగిపోతూ ఉందంటే అంటే ఈ రకంగా చెప్పాలంటే అంతే కదా అంతే కదా ఆబవియస్లీ అందుకని ఇదేమంత పెద్ద విషయం కాదు ఇదేంత విషయం మూలంలో తొంగి చూస్తే ఆ జీవితం లో అసలు అరజడి లేదు మ్ ఎగసైట్మెంట్ లేదు లేదు డిసపాయింట్మెంట్ లేదు మ్ సాధించేది లేదు కోల్పోయేది లేదు ఎందుకంటే వేరేవాడు ఎవడు లేడు కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరి నిద్ర నువ్వు పోలే ఉమ్ కరెక్ట్ నేను నిద్ర నువ్వు పోతున్నావ్ అంతే
(42:20) అట్లా ఎవరి జీవితాన్ని నువ్వు జీవించలేవు అవును నీ జీవితం నువ్వు జీవించాల్సిందే నేనైనా నువ్వైనా నాది నేను అంతే నా ఆకలి నాదే నాన్న నొప్పి నాదే అంతే అందుకే నువ్వు ఒక్కడే ఉన్నావు ఇక్కడ చూడు నీకు ఎవరు లేరు అనేదానికి అట్లా తీసుకోవాలి అట్లా తీసుకోవాలి ఆ ఉన్నారు నేను డబ్బులు దొబ్బడానికి అంతే [నవ్వు] కదా నేను నొప్పు పెట్టాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఒకసారి ఎవరో నా రూమ్ కి వచ్చారు మలకపేటకి ఆ వాళ్ళకి భోజనం పెట్టాను ఓకే తర్వాత కంచాలు అక్కడ పడేయండి అన్న ఉమ్ వాళ్ళు ఏమనుకున్నారంటే భోజనం అయిపోయింది కంచాలు అక్కడ పడేస్తే మళ్ళా మాట్లాడుకుందాం అని
(42:56) వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు ఆ ఐదు నిమిషాలు చూసి నేను గంటలు కడుక్కుంటా ఉన్నా ఆ ఎప్పుటితప్పుడే కడుక్కుంటారా మీరు అన్నాడు ఆయన ఆ నేను మీరు ఎప్పుటిప్పుడే కడుక్కోరా నేను అడిగాను. [నవ్వు] మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు దేని గురించి [నవ్వు] నేనేమో కంచం గురించి అడిగితే వాడు ముడ్డి అనుకుంటున్నాడు. ఆ రైట్ అట్లా అదే ఎప్పుటిప్పుడే కడుక్కోవాలి సార్.
(43:22) అది ఏదైనా ఏదైనా బాగుంటుంది. నువ్వు తింటాం ఎప్పటితప్పుడే చేయి కడిగేసుకుంటాం. ఉమ్ తిన్న కంచం అప్పుడప్పుడే కడిగేసుకుంటే అయిపోతది అయిపోతది అట్లనే ఎప్పటిదప్పుడు మనసుని కడుక్కోవడమే ధ్యానం అయింది. ఆ డోంట్ క్యారీ ఉమ్ ఇదేనా మనం పోయేది రైట్ సైడ్ ఆ ఇక్కడ సిఎంజ కొట్టిచేసుకొని ఆ సూపర్ లైట్లు వస్తలేవు పడుకు ఉమ్ రైట్ మనం ఎక్కడున్నాం సో ఇది మన యొక్క సరదా చర్చ సరదా చర్చ అందుకని ఆలోచనలు గమనిస్తున్నా అనుకోకు ఓకే
(44:06) గమనించడం ఆపేసేయ్ ఓకే ఆలోచనలు వస్తాయి పోతాయి కొన్నిసార్లు అవసరమైన ఆలోచనలు చెట్టు నుంచి పువ్వు వీకినట్టు పీక్కో ఆ మిగతా చీర పూవులన్నీ వదిలేసి కొమ్మని వదిలేసినావు కదా అట్లా ఆలోచనలు వదిలేయంతే ఓకే ఇది కోర్ కోర్ ఇది ఇప్పుడు అనుకుంటే నువ్వు దీనినుంచి పక్క జరగకుంటే ఒక రెండు మూడు నెలలో వచ్చేస్తుంది పర్ఫెక్ట్ ఏ సాధన అక్కర్లేదు ఓకే ఇది నేను చేస్తా ఆ ఆల్రెడీ చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా కానీ ఇంకొంచెం ఇప్పుడు దాన్ని ఏమంటారు ఇంకొంచెం రిఫైన్మెంట్ వస్తుంది వస్తుంది ఇంకోటి ఇది ఈజీ కదా ఈజీగా వస్తుంది అవును సరే మరి ఓకే

No comments:

Post a Comment