అంతు తెల్చిన దిష్టి నిమ్మకాయ
Author Name:Ctv colors of life | chandraja vadapalli
Youtube Channel Url:https://www.youtube.com/@ctvcolorsoflifechandrajava2945
Youtube Video URL:https://www.youtube.com/watch?v=knBkt9p22-E
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన అంశం చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక నాస్తికుడికి నాకు ఒక చిన్న భేటి పడిందండి ఒకసారి నాస్తికుడికే నాకు చిన్న భేటి పడింది అతను దేన్ని నమ్మడు నేను హంబక్ అంటాడు నేను ప్రజలని మోసం చేస్తున్నాను అంటాడు ట్రిక్కులు చేస్తున్నాను అంటాడు నాకెందుకు అవసరం అండి హ్యాపీగా ఇంటర్నేషనల్ సింగర్ అండ్ డాన్సర్ బోల్డ్ పేరుని రైటర్ నాకెందుకు నాకు అవసరమా ఆ చేస్తాడు అన్ని చేసిన తర్వాత మరి నేను ఏం చేస్తే నువ్వు నమ్ముతావు అని
(00:36) అడిగాను నేను నేను దేన్ని నమ్మనని నీకు ఎలా రుజువు చేయాలి అన్నాడు. మీరు నిర్ణయించుకోండి నేనేం చేస్తాను అన్నాను అప్పుడు అతను ఏం చేశడంటే దిష్టి నిమ్మకాయలు నన్ను దిష్టి తీసిమన్నాడు. దిష్టి తీసిన నిమ్మకాయలు అతను వాడాడు తర్వాత ఏం జరిగాడు విందామా మరి ఇంకెందుకు ఆలస్యం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కిడ్స్ కిడ్స్ కాదులేండి సిస్టర్స్ బ్రదర్స్ అండ్ అదర్స్ అందరూ కూడా వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి మన నా హారర్జనీలోకి మీ అందరికీ గ్రాండ్ వెల్కమ్ ఈ నాస్తికుడు ఏమయ్యాడు నన్ను ఆ ఛాలెంజ్ చేసాడు విజయవాడలో ఛాలెంజ్
(01:23) చేసి నువ్వు అబద్ధాలు చెప్తున్నావ్ నువ్వు ఆ ఏమి చేయలేవు కథలు చెప్పుకొని బతుకుతున్నారు మీరందరూ ఈ స్టోరీస్ ఏమైనా స్క్రీన్ ప్లే రాసుకో మన కామెంట్స్ ఉంటాయి కదా అలా చెప్పాడు స్టోరీస్ రాసుకో రాసుకొని నీ డబ్బులు వస్తాయి ఎలాగో సినిమాలు చేస్తావు కదా తీసుకో నీకు ఇంకా మంచి ఇది వస్తుంది అన్నాడు ఇది ఎప్పుడు అనుకుంటున్నారు 24 2024 2022 కిందట అన్నాడు సరే సరే అలాగే రాసుకుంటాను నువ్వు చెప్పాలా నాకు నేనేం చేయాలో నువ్వు చెప్పాలా నీకు అంత శ్రమ లేదు అంత సీన్ లేదు.
(01:57) ఆ నువ్వు నచ్చినా నచ్చకపోయినా నిజం ఎవరి గురించి మారదండి కానివ్వండి అన్నా అంటే దిష్టి నిమ్మకాయలు ఏంటి నిమ్మకాయ ఇదిగో తీసుకొచ్చాను నీకు ఎన్ని కావాలి అన్నాడు ఆరు అన్నాను నేను ఆరు నిమ్మకాయలు ఇచ్చాడు ఆరు ఉంటే కానీ చేయలేవా అన్నాడు ఒకటి అన్నాను ఒకటి అంటే ఒకటి ఇచ్చాడండి ఒకటి ఇస్తే దీంతో ఏం చేస్తావ్ అన్నాడు నువ్వే చెప్పు ఏం చేయాలో అన్నా అంటే దృష్టి తీయ్ నీకు వచ్చిన మంత్రాలన్నీ చదివేసి దిష్టి తీయ్ అన్నాడు నేనేం మంత్రాలు చదవను దిష్టి మంత్రం వేరే ఉంటుంది అది చదువుతాను అంతే అన్నా చేయమన్నాడండి చేయమంటే ఇది లాభం లేదు ఏం జరిగితే జరగని నాకేం పోయింది అని అనుకొని దృష్టి తీసి దేనికి
(02:38) దృష్టి తీయాలి అని అడిగాను నేను అంటే నాకే తీయి అన్నాడు గుడ్ గుడ్ ఇలాంటప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది మజా వచ్చింది మజా అయిగా అనుకున్నాను నేనేం చేయనండి ఇది కూడా ఎక్కడ అనుకుంటున్నారు ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో నన్ను ఇన్సల్ట్ చేశారు అతను రెండేళ్ల కందట సిటీవీ ఛానల్ నడుస్తుంది 24 లో బ్రహ్మాండం నడుస్తుంది.
(03:00) అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఒక మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే మ్యారేజ్ కి నేను వెళ్లా నేను ఫ్యామిలీతో వెళ్ళా మా అబ్బాయి అంటాడు నీకెందు మమ్మీ ఇవన్నీ నువ్వు బయటికి రా అన్నాడు బయటికి రా అంటే ఎందుకురా మనం బయటికి రావాలి బ్రహ్మాండంగా అవుతుంది ఉండు మజ మజా అయిగా అన్నాను నేను మజా అయిగా అంటే మజా కాదు ఎందుకమ్మా నీకు అన్నాడు నే మా అమ్మవారి ఎందుకమ్మా నీకు అవన్నా ఏమ లేదు నేను ఇక తగ్గేదేలే పద ఏదో ఒకటి చేద్దాం అనేసి అంటే సరే అన్నా సరే అంటే ఆయన ఏమన్నాడు నాకే దిష్టి తీసి ఇవ్వు ఎవడు సిస్టర్ నాకే దిష్టి తీసి ఇవ్వండి మీది అబద్ధం అని నిరూపిస్తారు దిష్టి తీసి ఇవ్వండి అంతే
(03:34) అన్నాడు సరే కదా అని చెప్పేసి పెన్ ఉంటే ఇవ్వండి ఎవరన్నా అన్నా పెన్ తీసుకొని దాని మీద నేను కొన్ని బీజాక్షరాలు రాసి పెట్టుకున్నది మరి నాతో బీజాక్షరాలు రాసి మొత్తం అంతా చేసి అతనికి దిష్టి తీశనండి అందరూ చూస్తున్నారండి ఫుల్ అందరూ చూస్తున్నారు దిష్టి తీసాను దిష్టి తీసిన తర్వాత ఇలాగా తీశాను తీసి దించిన తర్వాత పక్క వెళ్ళిపోవాలి నేను అలవాటు ప్రకారం వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు స్టాప్ స్టాప్ స్టే దేర్ స్టే దేర్ అంటున్నాడు ఏ స్టే లేదు దేర్ లేదు ఏంటన్నా ఏంటి ఏంటన్నా అంటే నాకు ఇవ్వాలి కదా అన్నాడు మీకా
(04:08) అన్నాను నేను మరి దేనికి ఏం చేస్తారు అన్నాడు అంటే నాకేం తెలుసండి దిష్టి తీయమన్నారు తీసాను దీంతో ఏం చేద్దాం అని డేంజర్ సార్ అన్నాను డేంజర్ సార్ అంటే మీకా నాకా అన్నాడు. ఆ ఇంక ఇలా రెచ్చిపోతున్నాడు రెచ్చిపోతుంటే ఇప్పుడు దీన్ని నన్ను ఏం చేయమంటారో చెప్పండి సార్ అదే చేస్తాను అన్నాను. అంటే మీకు నిజంగా దమ్ము ఉంటే ఇఫ్ యు ఆర్ హావింగ్ గడ్స్ నాకు ఇవ్వండి అన్నాడు.
(04:31) ఐ హావ్ ఇస్తానని చెప్పి నాకేం పోయింది అత చేతిలో పడేసాను పడేసి మావారు రెడీగా ఉన్నారు వాటర్ బాటిల్తో గబగబ చేతులు కడిగేసుకుని చేతులు కళ్ళు నోరు చెవులు కడిగేసుకని నమస్కారం అట పెట్టేసుకొని అక్కడ కుర్చీలో కూర్చున్నాను నేను కుర్చీలో కూర్చుంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను అన్నాడు యస్ యు విష్ అన్నాను మీరు ఎందుకు ఏం చేయాలనుకుని ఏం నిరూపించాలనుకొని తీసుకున్నారో చేయండి సార్ నన్ను అడుగుతారు ఏంటి నన్ను ఏమ అడగకండి అంటే మీరైతే ఏం చేస్తారు దీన్ని అన్నాడు ఎవ్వరు తప్పు తొక్క చోట పడేస్తామండి.
(05:03) మూడు దుక్కులు కలిసిన చోట ఎవ్వరు తొక్కని చోట పడేస్తాం. ఒకవేళ ఇంట్లో తీసుకున్న వాళ్ళఅయితే డస్ట్ బిన్స్ లో పడేస్తాం లేదా బయట గార్బేజ్ లో పడేస్తాం ఇంట్లో అయితే ఉంచం గార్బేజ్ లో పడేస్తాం అంతేనండి అన్నాను ఎవరు తొక్కకూడదు దీన్ని అన్నాడు. అవునా నిజమా ఓకే అయితే వేర్ ఇస్ నైఫ్ వేర్ ఇస్ నైఫ్ అన్నాడు ఏం చేస్తున్నాడు ఇతను అనుకున్నాను నేను వేర్ ఇస్ నైఫ్ అనిఅంటే అక్కడ ఎవరో వెళ్లి ఆ క్యాటరింగ్ వాళ్ళ చాకు ఉంటే పట్టుకొచ్చారు.
(05:33) అమ్మ వీళ్ళు తల ఒప్పుకుందాంండి బాబు చాకుని పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఆ చాకుతోని సక్మని కోసరెడ్డి నా కళ్ళు ఇలా మూసేసుకున్నాను నేను అయితేను ఎందుకంటే నాకు తెలిసి ఏం జరుగుతుందో కానీ నేను చెప్పిన అతను వినట్లేదు చాలామంది వద్దు వద్దు వద్దు అన్నారు అంటే లేదు లేదు నేను చేస్తాను అన్నాడు సరే బుద్ధి కర్మానుసారి వినాశకాలే విపరీత బుద్ధి మా సిస్టర్ చెప్పినట్టు అయిపోయింది అయిపోయిన తర్వాత కట్ చేశడు కట్ చేసి వేర్ ఇస్ గ్లాస్ బ్రింగ్ వన్ గ్లాస్ అన్నాడు ఓకే నాకు అర్థమైపోయింది తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకుని ఆ నిమ్మకాయ పిండాడండి పిండేసి అన్ని తీసేసి
(06:09) అందులోనేమో కాస్త సాల్ట్ వేసుకున్నాడు సాల్ట్ సాల్ట్ అందులో కూడా సాల్ట్ వేసుకున్నాడు సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకని ఆ ఇదిగో నువ్వు దిష్టి తీసినటువంటి వాటర్ లెమన్ వాటర్ ఫ్రెష్ లైమ్ జ్యూస్ ఎనీబడీ ఎల్స్ ఎవరికైనా కావాలా అని అడిగాడు నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళిపోయాను అందరూ ఆ మరీ షో చేసేస్తున్నాడే అనుకున్నాను నేను పోనీ అతనికి ఏమ అవ్వకూడదు అనుకున్నా మనసులో అయిపోయింది నాకు టెన్షన్ ఎందుకంటే అతనికి ఏమైనా అయితే మళ్ళీ నా గురించి తప్పుగా అనుకోరా అంటే మా వాళ్ళు అంటారు మా ఫ్యామిలీ అంటారు నీ గురించి ఎందుకు అనుకుంటారు అందరూ చూస్తున్నారు కదా కళ్ళు
(06:46) లేవట ఎవరికిని ఎవడు తీసుకొని వదిలే ఆడే పడతాడు నీకు ఎందుకు అనుకున్నా అయిపోయింది అయిపోతే అద అందరికీ పెద్ద ఎంటర్టైన్మెంట్ అయిపోయిందండి ఆ రోజు అయిపోయింది తీసేసుకున్నాడు తీసుకొని తాగేసాడండి గట్ట గట్ట గట్ట తాగేసాడు దిష్టి తీసిన నిమ్మకాయ నేను కూడా చాలా తీవ్రంగా తీశను దిష్టి నేను తీసాను పై పైగా నేను తీసింది చాలా తీవ్రంగా తీశను.
(07:10) ఆ తీవ్రంగా తీసిన దాన్ని అతను జ్యూస్ చేసుకొని తాగిశడు. సెల్ ఫోన్ కి అదేంటిది కెమెరాకి ఏమ అవ్వలేదండి బాబు నేనే ఆగాను గుర్తు చేసుకని అయిపోయింది అయిపోయిన తర్వాత ఫినిష్ యువర్ దిష్టి ఇస్ దిష్టి లెమన్ జ్యూస్ ఇస్ రెస్ట్ ఇన్ మై స్టమక్ అన్నాడు ఇంకా నయం నాయనా ఇంకేమనద్దు ఇంక ఊరుకో నువ్వు సరే సార్ మీరే గ్రేట్ అన్నాను నేను మీరే గ్రేట్ ఇంకా వదిలేయండి అన్నాను అంటే నీ మంత్రం లేదని ఒప్పుకుంటావా అన్నాడు నేను ఒప్పుకోను అన్నాను నా మంత్రం లేదని నేనుఎందుకు ఒప్పుకుంటాను మంత్ర తంత్ర యంత్ర శక్తి ఉంది నేను నమ్ముతున్నాను నేను ఉంది నిరూపిస్తున్నాను అన్ని చోట్లో
(07:51) నిరూపించాను. ఇక్కడ కూడా కాసేపట్లో నిరూపణ అవుతుంది అన్నాను నేను ఏమవుతుంది అన్నాడు నాకేం తెలుసా అండి అరేం తెలియకుండా ఎందుకు తీసావు అన్నాడు సరేలేవయ్యా నువ్వు ఏదో ఒకటి చేసుకో మేము ఇంకా లేస్తాం అని చెప్పేసి బయలుదేరదామా అన్నాను నేను అంటే భోజనాలక అన్నమాట బయలుదేరదామా అనిఅంటే డిన్నర్ రండి డిన్నర్ రండి అన్నారు అందరు ఇంకా అందరం కలిసి ఇప్పుడు అన్ని బఫే భోజనాలు కదండ అక్కడికి వెళ్లి ఒక ప్లేట్ తీసుకొని నాకు కావాల్సినవి ఏవో నేను వేసుకొని నేను ఎలాగో రైస్ తిన కదా రైస్ తినను నాన్ వెజ్ తినో ఏమి అసలు నా నథింగ్ అసలు నన్ను నాతో ఖర్చు ఉండదు. అంతే
(08:25) ఎక్కడికైనా వెళ్తే అసలు నేను ఏం తింటాను నాకే తెలియదు. అక్కడ నాకు అనిపించింది ఎవరు తిన్నాను తింటూ అక్కడున్న ఎవరితోనో మాట్లాడుతున్నాను వాళ్ళేమో ఇంకా నా అతను ఫోటోలు సెల్ఫీలు తీసుకొని జనాలు ఆ ఇప్పుడు ఏమవుతుంది అంటారు అతనికి ఏమవుతుంది నాకు తెలియదమ్మ నాకు తెలిసిన విద్య నేను చేస్తుంటే అతను అడ్డుపడుతున్నాడు. నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నాడు ఛాలెంజ్ చేశాడు కాబట్టి నేను తగ్గలేదు అతని సంగతి మీరు చూసుకోండి అతను చూసుకుంటాడు నాకు అనవసరం నో కామెంట్ దీని గురించి అని చెప్పా చెప్తే ఆ తింటున్నానండి నేను బాగా టైం అవుతుంది అప్పటికే 9:30ర దాటేసింది నేను తొమ్మిది
(09:02) దాటితే ఇక తినను కానీ మరి బయటికి వెళ్ళినప్పుడు పర్లేదు ఇంకా తప్పదు కదా తింటున్నాను బయటికి వెళ్ళినా మాల్స్ కి వెళ్ళిన సినిమాలకి వెళ్ళినా కుమ్మేస్తా బయటికి వెళ్ళినప్పుడు నాకు నచ్చినవి ఏమనా దొరికితే కాఫీ తాగిస్తా అయిపోయింది. ఆ రోజు కూడా అట్లాగే ఏదో తింటూ అందరితో ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను. ఇంకా అక్కడ సీన్ మొదలైపోయిందండి నిజంగానే అతనికి వామిటింగ్స్ మొదలు మొదలయి వామిటింగ్స్ మామూలు వామిటింగ్స్ కాదు బాబోయ్ అసలు లోపల పేగులు బయటికి వచ్చేస్తాయేమో అన్నట్టుగా వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయాయి.
(09:36) వామిటింగ్ స్టార్ట్ అయిపోతే మావారు అన్నారు మా నాయన దొరికిపోయాడు ఎలాగ ఇప్పుడు అనిఅంటే నన్నుఏం చేయమంటావ్ నేనేం చేయలేను అన్నాను ఇంకా నా దగ్గర ఉన్న గుంపు అంతా అటు ట్రాన్స్ఫర్ అయిపోయారు ట్రాన్స్ఫర్ అయిపోయి మొత్తం అందరూ చూస్తున్నారండి అతనికి ఇంకా వామిటింగ్స్ విపరీతమైన వామిటింగ్స్ అవుతున్నాయి చాలా ఎక్కువ అవుతున్నాయి ఆ తర్వాత ఆ అంటున్నాడు లోపల పేగులు బయటికి వచ్చేసినంత వామిటింగ్స్ స్టమక్ పెయిన్ తలనొప్పి కంటి నొప్పి ఇవన్నీ వస్తున్నాయి.
(10:07) వస్తుంటే అతనికి కూర్చోపెట్టి నేను వెళ్ళలేదు నాకు అనవసరం నాకు చిరాకు వచ్చింది నాకు నేను వెళ్ళలేదు. వచ్చి అలా కూర్చున్నాను కొంతసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి కొంతమంది వచ్చి మేడం మీరు ఏదో ఒకటి చేయండి మేడం అలా వదిలేస్తే అలాగా అనిఅంటే నేను ఎందుకు చేయాలండి హాస్పిటల్ కి వెళ్ళమనండి అతను చెప్పాడు కదా నేను హంబక్క అని చెప్పాడు కదా హంబక్క అయిన తర్వాత నేను ఎందుకు వెళ్ళాలి వెళ్లి హాస్పిటల్ కి తీసుకెళ్ళండి హాస్పిటల్ కి తీసుకెళ్తే సరిపోతుంది అని చెప్పేసి వదిలేసానండి వదిలేస్తే తీసుకెళ్లి ఆ వాళ్ళకి చెప్తే అతను ఏమంటాడు ఇదేదో ఫుడ్
(10:40) పాయిజనింగ్ అయింది అన్నాడు అప్పటికి కూడా సరే ఆ చెప్పు ఆ ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే వెళ్లి హాస్పిటల్ లో చూపించుకో వెల్ వెల్ సెడ్ హాస్పిటల్ లో చూపించుకో అన్నా హాస్పిటల్ లో చూపించుకో అంటే ఆ రోజు హాస్పిటల్ కి తీసుకెళ్లి అన్ని టెస్ట్లు చేపించి సెలయన్లు గిలయన్ అని పెట్టి శిరీష పాట ఉమ్ పిలిచి సెలయన్స్ అన్ని పెట్టారటండి సెలైన్స్ అన్ని పెట్టి కొంచెం కొంచెం కాఫీ ఇవ్వా ఆ ఇందాకట అంత డార్క్ వద్దు కొద్దిగా లైట్ ఆ కాఫీ అతను అయితేనేమో ఆ సెలైన్స్ అన్ని పెట్టారటండి కానీ తగ్గట్లేదు.
(11:20) అదిఒక రకమైన హింస కడుపునొప్పి అంటాడు కాసేపటికి కాసేపటికి తల బాధేస్తున్నాడు ఏదో తల సెమట కొట్టేసినట్టుంది అంటారు. హాస్పిటల్ లో వీళ్ళకి పండగ వచ్చిందన్నమాట పండగ వచ్చి ఇంకా సిటీ స్కాన్లు చేసి ఈ స్కాన్లు చేసి ఆ స్కాన్లు చేసి తలకాయకి ఫోటోలు తీసి గుడికాయకి ఫోటోలు తీసి ఓహో నాన్న బేబసం చేశారు మార్సెట్ రోజు కి చాలా వీక్ అయిపోయాడు అతను వీక్ అయిపోయి డాక్టర్ రిపోర్ట్లు అన్నీ వచ్చిన తర్వాత డాక్టర్స్ కి కూడా ఏమ అర్థం కాలేదట నేనైతే వెళ్ళలేదు డాక్టర్స్ కి అయితే అబద్ధం ఇది అవ్వలేదట ఇది అవ్వకపోతే సరే ఏంటైంది ఏంటయింది అని అడిగితే ఆ డాక్టర్ కి అడిగాడట అతను నాకు
(11:54) ఏమైంది అసలు అంటే అదే మాకు తెలియట్లేదండి బీపి ఇవన్నీ నార్మల్ గానే ఉన్నాయి మీకు ఈకో 2డి ఈకో అన్ని తీసాము అన్ని బానే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి మరి మీరే ఆలోచించుకోండి అక్కడ ఏం తిన్నారఅంటే ఫుడ్ పాయిజనింగ్ అయిందండి అని అడిగాడంట లేదండి ఫుడ్ పాయిజనింగ్ అవ్వలేదు. ఇంకా అక్కడికి కాదు నీ 102 జ్వరం తగ్గదు. ఎక్కడైనా ఈ బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే దేని వల్ల వచ్చిందో జ్వరం డాక్టర్లకు అర్థం కావట్లేదు.
(12:21) ఇంక ఇది ఇలాగ రెండు రోజులు సాగింది సాగిన తర్వాత అతని ఫ్రెండ్ ఒకతను మన ఇంటికి వచ్చాడు ఫోన్ చేశడు ఫస్ట్ ఫోన్ చేసి ఇలా ఉంది అతనికి అనిఅంటే నన్ను ఏం చేయమంటావు అని అడిగాను నేను అంటే ఇంక అలాగ కాదు పద వెళ్దాం అని చూసి మా ఆయన నాకంటే ఐస్ క్రీమ్ గా ఉంది కరిగిపోతుంటుంది నన్ను తీసుకొని వెళ్ళాడు నన్ను తీసుకొని వెళ్తే హాస్పిటల్ కి వెళ్ళామండి హాస్పిటల్ కి వెళ్లి చూస్తే మంచం మీద పీనుగులో పడి ఉన్నాడు.
(12:43) నన్ను చూడగానే అన్నావ్ వీడు ఎలా ఉన్నారు సార్ అన్నాను బానే ఉన్నాను ఫుడ్ పాయిజనింగ్ ఏం చెప్పారు డాక్టర్లు అని అడిగాను నేను ఏం ఎరగనట్టు అడిగా అడిగితే ఫుడ్ పాయిజనింగ్ కాదంటున్నారండి అన్నాడు మరి ఏంటిది అన్నాను ఏదో నాకు అర్థం కావట్లేదు నేను ఎప్పుడు ఇలా సిక్ అవ్వలేదండి అన్నాడు మరి దీని గురించి ఏమ అనుకుంటున్నారు అన్నాను నేనేమ అనుకుంటానండి నేనేమ అనుకోవట్లేదు ఏదో సం కడుపులో ఏదో ఇన్ఫెక్షన్ ఏదో ఇబ్బంది అనుకుంటాను అన్నాడు ఆహా ఇంకా దిగలేదుఅన్నమాట అని అనుకొని సరే ట్రీట్మెంట్ తీసుకోండి ఆ తప్ప తప్పకుండా మీరు త్వరగా కోలుకోవాలి అనుకుంటున్నాను నేను ఓకే అయితే
(13:15) వెళ్ళేస్తాను అనేసి బయటికి వచ్చేసాను నేనెందుకు తగ్గాలి అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇంకో రెండు మూడు రోజులు ఆ హాస్పిటల్ అంటున్నాను నేను హాస్పిటల్ లోనే ఉంచారు. ఉంచితే అతనికి రాత్రిళ్ళు నిద్ర పోయింది నిద్ర పట్టడం మానేసింది నిద్ర పట్టడం మానేసి విపరీతమైన పీడకలలు బ్యాటరీస్ నైట్ మేర్స్ వస్తున్నాయి విపరీతంగా నైట్ మేర్స్ వస్తున్నాయి పీడకలలు ఆ పీడకలలు దాంతోనేమో ఓ అనుకొని లేస్తున్నాడట ఆ నర్సులు చెప్పడం ఐసియు కంటుకుపోయాడు నర్సులు చెప్పడం ఇవన్నీ వాడవడం ఎందుకండీ ఇవన్నీ ఉపయోగం ఏమైనా ఉందా పోనీ గాని ఆ అవన్నీ చేసి ఎందుకు నాకు ఎప్పుడు బ్యాడ్ డ్రింక్స్
(13:55) రావట్లేదు సైకియాట్రిస్ట్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ సైకియాట్రి అతడంతా ఇది చేసుకని మీకు మొదటి నుంచి మీరు బేసికల్గా నాస్తికులు కదా మీరు ఇంక దాని గురించి ఇంకెందుకు ఆలోచిస్తారు మీకు ఏదో సమస్య మీకు అంతకుమించి ఇంకేం లేదు మీరేమి ఫీల్ అవ్వకండి మీరు కామ్గా నిద్రపోతారు అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు అతను ఇంకేం లేవు మైండ్ రెస్ట్ అవ్వడానికి నైట్ నిద్రపోయింది ఆల్ప్రజలం టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతను అయిపోయింది.
(14:22) ఆ అప్పటికి నాతో ఛాలెంజ్ ఈ హాస్పిటలైజ్డ్ ఐదు రోజులు అయింది. ఐదు రోజులు అయిన తర్వాత ఆరో రోజు మావారికి టెన్షన్ ఏమవుతది ఏమవుతది ఏమవుతది మనకెందుకు బావ టెన్షన్ నాకు అర్థం కాదు ఆ వాళ్ళు కోరి తెచ్చుకున్నది వాళ్ళు అనుభవిస్తున్నారు మనం చేస్తాం మనం ఏం చేస్తాం నేను వెళ్ళినా కూడా అతను ఆ ఏమి ఇది లేదు ఎన్ని సార్లు తగుతాం మనం మనకు పని లేదేంటి అని అన్నా అంటే అలా కాదు మనం అలా ఊరుకుంటే ఎలాగా వాడిని నమ్మని నమ్మకపోని మన లెక్క మనం చేయాలి కదా పద వెళ్దాం అన్నా అతను మాట కొట్టేయలేక మళ్ళీ వెళ్ళానండి మళ్ళీ వెళ్ళేసరికి ఇంకొంచెం కొంచం సన్నబడిపోయి అంటుకొని ఉన్నాడు.
(14:57) అంటుకోనండి నాకు చాలా పీడకలలు వస్తున్నాయి మేడం గారు అన్నాడు మీకు ఇదివరకు ఎప్పుడు రాలేదా అంటే ఇదివరకు ఎప్పుడు నాకు రాలేదండి నాకు పీడకలు ఏంటండి అన్నాడు. ఓకే చింత చిచ్చిన పులు చావలేదు ఓకే డన్ ఇంకేంటి అన్నా ఇంకేంటంటే ఏం లేదండి మా వాళ్ళందరూ భయపడుతున్నారు ఆ రోజు నిమ్మకాయ తాగిన దగ్గర నుంచి ఇలాగ అయింది అంటున్నారు అన్నాడు మెల్లగా దారిలోకి వచ్చినాడు మీ ఇష్టం అండి మీరు మీరు నిర్ణయించుకోవాలి అన్నాను నేను అంటే నేను కూడా నిమ్మకాయ తాగిన తర్వాతే నేను సిక్ అయ్యాను అని నేను అనుకుంటున్నాను అంటే మరి అందులో ఏముంది అంటారు అన్నాను ఏముంది అంటారు అని అంటే
(15:29) అందులో ఏముందో నాకేమైతే ఏమి అనిపించలేదు రుచిలో ఏం చేంజ్ లేదు అంతా బానే ఉంది అన్నాడు ఓకే అయితే ఇప్పుడు ఒక చిన్న పని చేద్దామా అన్నాను ఏంటి అన్నాడు. అంటే ఒక నా బ్యాగ్ లో నుంచి తీసుకొచ్చిన నిమ్మకాయలు ఒక రెండు తీసి వీటి స్మెల్ ఎలా ఉంది అని అడిగాను. అంటే లిట్రస్ సారీ సిట్రస్ స్మెల్ అన్నాడు సిట్రస్ స్మెల్ పుల్లగా ఉంది స్మెల్ అన్నాడు ఓకేనా అన్నాడు ఓకే అన్నాడు.
(15:55) ఆ తర్వాత మా వారిని చూడమన్నాను తను కూడా బాగానే ఉన్నాను. మరొకళ్ళ ఒక నర్సుని పిలిచి చూడమన్నాను బాగానే ఉంది ఏంటండి ఏం లేదమ్మా అన్నా హాస్పిటల్ చేయని ఇవ్వరు కదా ఏం లేదుఅన్నా ఏం లేదంటే కడుపులో తిప్పుతుందా సార్ అని అడిగింది ఆ అమ్మాయి వచ్చి నాజీ ఏమనా ఉందా అంది లేదు లేదు అన్నాడు ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అతని అరచేతుల్లోని రెండు అరచేతుల్లోనే రెండు నిమ్మకాయలు పెట్టి ఇలా పిడికిలు బిగించాను అన్నమాట ఇలా మూయించాను అతని వేళ్ళు అతని గుప్పిట్లో నిమ్మకాయ ఉంది ఇలా మూయించాను మూయించి రెండు చేతుల్లోని పెట్టి పట్టుకొని ఉండమన్నాను పట్టుకొని ఉండమన్నాను
(16:32) పట్టుకొని ఉండమన్నాను పట్టుకొని ఉండమంటే సరే పట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు చప్పుడు చెయ్ పట్టుకొని ఉండమన్నాను థాంక్యూ రెండు మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాలు నడుస్తుంది రెండు మూడు నిమిషాలు నడుస్తుంది ఆ తర్వాత తీసుకొని కొంత సేపు అయిన తర్వాత ఆ నిమ్మకాయలు తీశాను తీసి ఇప్పుడు వాసన చూడండి అంది ఇప్పుడు వాసన చూడండి అంటారు ఇలా అన్నాడు అవి మురగడ వాసన ఇస్తున్నాయి.
(17:03) మొరగడ మురికాలంలో నుంచి తీసిన వాసన ఎంత భయంకరమైన వాసన వస్తుంది అంటే అంత భయంకరమైన వాసన వేస్తున్నాయి. వాసన వేస్తుంటే కాఫీ ప్రపంచం చేయటానికి వేస్తున్నాయి. ఆ మరగడ వాసన వేస్తుంటే స్ట్రేంజ్ అన్నాడు స్ట్రేంజ్ కాదు బెంజీ కాదు మీ శరీరంలో ఉన్న చెడు శక్తి ఇందులో మీకు తెలుస్తుంది. మరి ఇందాకున్న లైమ్ వాసన ఇప్పుడుఎందుకు ఫ్రెష్ లైమ్ వాసన ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్తే ఏమో నాకు తెలియదండి అన్నాడు నాకు తెలిసి ఎందుకు రావట్లేదు మీరు తాగి ఆరోజు మీకు మీకున్న చెడుంతా అందులోకి లాగి
(17:49) నేను తీశను. నాకెందుకు చెడు ఉంటుంది అన్నాడు. ఇంకా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. బట్ నా వరకు అయితే నేను ఇది మొదలు పెట్టింది మీరు నేనే కాబట్టి మీరు సఫర్ అవుతున్నారు మనీ లాస్ చేసుకుంటున్నారు కాబట్టి మా హస్బెండ్ కోరిక మేరకు నేను వచ్చాను. నా విద్య మీద నాకు నమ్మకం ఉంది అందుకే వచ్చాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఇప్పుడు రుజువు మీకు నేను చూపిస్తున్నాను.
(18:18) ఆ ఈ నిమ్మకాయలు ఎటువంటి వాసన వస్తున్నాయి అనిఅంటే బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి. ఓకే అయితే మీరు ఓకే అంటే రేపు డిస్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతారా అన్నాను ఎందుక వెళ్ళండి హాస్పిటల్ ఎవరికి ఇష్టం అన్నాడు. మరి అటువంటప్పుడు ఇప్పుడు నేను చెప్పింది చేస్తే మీరు రేపు వెళ్ళిపోతారు అన్నాను అంటే డాక్టర్స్ ఇంకేమో అదర్ టెస్ట్లు ఉన్నాయి అన్నారు పంపించరేమో అన్నాడు రేపు రేపు ఈవినింగ్ వెళ్ళిపోతారు బట్ యు విల్ ఫీల్ బెటర్ ఆ యు ఫీల్ బెటర్ అండి ఏం పర్లేదు వెళ్తారా అంటే వెళ్తాను అన్నాడు వెళ్తాను అంటే అతడు తల మీద చెయి పెట్టాను తల మీద చెయి పెడితే ఒకేసారి 100
(19:00) సూదులు తను అరచేతిని గుచ్చినట్టుగా అనిపించిందండి అనిపించింది ఒకసారి అలా తీసేసాను ఏం తీసేసారు అంటే ఏం లేదు లేండి అని చెప్పేసి మళ్ళీ పెట్టాను మళ్ళీ పెట్టి నేను అక్కడ కూర్చొని ఒక 10 నిమిషాల పాటు జపం చేయడం మొదలు పెట్టాను. జపం చేయడం చండి ధ్యానం చేసుకోవడం మొదలు పెట్టాను. ధ్యానం చేసుకుంటూ మొదలు పెట్టి అలా చేతుల్లోనుంచి అలా తీస్తున్నాను తీస్తుంటే అక్కడ ఒక చిన్న ఒక బిర్యానీ డొక్కులాడిది ఏదో వేస్టేజ్ డొక్కటి ఉంటే అది తెప్పించి అందులోకి వేస్తున్నాను అలాగ వేస్తున్నాను.
(19:31) అలాగ వేస్తున్నాను వేసిన తర్వాత అతనికి నా చెయ్యి చూపిస్తున్నాను. ప్రతి టూ మినిట్స్ కి ఒకసారి నా చెయ్యి అతనికి షో చేస్తున్నాను. షో చేస్తుంటే అది జిడ్డు జిడ్డుగా ఉంది నా చెయ్యి ఈ గ్రీజీగా ఎందుకు ఉంది అని అడిగాడు. మీ తల మీద ఉన్నది వస్తోంది అన్నాను నేను నా తల మీద ఏముంది అన్నాను చూస్తున్నారు కదా మీరు వాసన చూడండి అన్నా మళ్ళీ వాసన చూస్తే అలాగే వస్తుంది ఇంక అది లాభం లేదని చెప్పి ఇప్పుడు ఆ కర్టిన్ వైపు చూడండి అన్నాను కర్టన్ వైపు చూడండి అంటే సరే కర్టన్ వైపు చూస్తా అన్నాను హాస్పిటల్స్ లో లైట్ బ్లూ కలర్ లైట్ బిస్కెట్ కలర్ కర్టిన్లు ఉంటాయి కదండీ ఆ
(20:06) హాస్పిటల్ కి లైట్ బ్లూ కలర్ కర్టన్లు ఉన్నాయి స్కై బ్లూ కలర్ చాలా లైట్ స్కై బ్లూ కర్టన్లు ఉన్నాయి ఆ కర్టన్లు చూసాడండి చూస్తే ఆ కర్టన్ల దగ్గర ఒక షాడో లాగా ఉందన్నమాట తీసేసాను అప్పటికి కర్టన్ల దగ్గర చిన్న షాడో లాగా ఉంది ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది అక్కడ అంటే ఏదో ఒక చిన్న పొగలా కనిపిస్తుంది అదే అన్నాడు రైట్ అదే నెగటివ్ ఎనర్జీ మీరు నమ్ముతారా అన్నాను అని అంటే అదా మరి దేవుడు అన్నాడు నీకు టైం వచ్చినప్పుడు కనిపిస్తాడులే దేవుడు ఇప్పుడు కనిపించడు ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్ స్తున్నది నెగెటివ్ ఎనర్జీ మీ శరీరంలోనుంచి నేను
(20:46) తీసేసిన ఎనర్జీ అది. ఆ రోజు నేను మీ శరీరంలో నుంచి దిగదుడిచిన ఎనర్జీ కూడా అదే మీరు కావాలని మళ్ళీ శరీరంలోకి వేసుకోవడం వల్ల లోపల ఇమడలేక బయటికి రాలేక మీరు శరీరం సఫర్ అయింది. ఇది మా మంత్రశాస్త్ర ప్రకారం మేము నమ్ముతాం. ఇంక మీ ఇష్టం అన్నా అంటే మరి ఇప్పుడు దాన్ని పిలవండి అన్నాడు అదేమనా నీ ఇంటికి ఆ డ్రైవరా లేకపోతే పనివాడా పిలవగాన రావడానికి అని చెప్పి దాని కర్టిన్ వైపు చూసి ఎందుకంటే పేషెంట్లు కదండీ మొత్తం అంతాను ఎవరికైనా పట్టుకుంటే అందుకని చెప్పేసి దాన్ని ఆ టబ్బులోకి దించేసి ఆ ప్లాస్టిక్ కవర్లో మూట కట్టేసి మా వారికి ఇచ్చేసి ఇది
(21:27) బయట గార్బేజ్ లో పడేసేయి ఇక్కడ ఐసియు అసలు యూనిట్ లోనే వద్దు ఇక్కడ చాలా బెడ్స్ ఉన్నాయి వద్దు పేషెంట్స్ అందరనో తప్పుకూడాను ఇచ్చేసేయ అంటే ఇచ్చేసాడు తను తీసుకెళ్లి ఇచ్చేసి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఆ మనిషి కి ఒక 10 నిమిషాలు క్లాస్ తీసుకున్నానండి 10 నిమిషాలు క్లాస్ తీసుకొని ఇది ఇది ఇది ఆ దేర్ ఇస్ ఏ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో ఇఫ్ దేర్ ఇస్ ఇఫ్ యు ఆర్ ఫీల్ పాజిటివ్ ఎనర్జీ కచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ కూడా ఫీల్ అవ్వాలి ఉంటుంది కచ్చితంగా కనుక లేనిపోని వ్యవహారాలు ఏం పెట్టుకోవద్దు మన మంత్రశాస్త్రం చిన్నది కాదు దీన్నే దృష్టి
(22:06) అంటారు ఈ దృష్టి తీసేసిన తర్వాత మనిషిచాల చాలా హెల్దీగా మారిపోతారు. మీరు ఏమైనా అనుకోండి మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు ఇక్కడ మీలోని ఈగో ఇన్ని సంవత్సరాలుగా మీరు నమ్ముతున్న నాస్తికవాదం మీకు మీలో ఇగో నమ్మట్లేదు మీరు అంతకుమించి ఇంకేం లేదు. కానీ ఇది చాలా ప్రమాదం ఇలాగే ఉంటే మీరు బాగా సిక్ అవుతారు ఇంకా ఇప్పుడు మీకు ఎంత ఉంది బీపి ఇందాక 170 ఉంది 170/1 ఉంది సో ఇప్పుడు చెక్ చేయమనండి నర్సమన వచ్చి అన్నా అంటే ఆమెను పిలిచారు
(22:52) చెక్ చేస్తేను 135 / 90 ఉంది ఆ తర్వాత ఇంకో పావు గంట తర్వాత టచ్ మరో పావు గంట కూర్చున్నాను మరో పావు గంట కూర్చున్న తర్వాత చెక్ చేస్తే 120/90 ఉంది 90 అయితే కంటిన్యూస్ గా ఉంటుంది అతను ఇన్నాళ్ళ బట్టి తిన్న ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదండీ డయాస్టాలిక్ అవన్నీ ఉన్నాయి కొంచెం టైం అయిన తర్వాత అతను చాలా తేలిగ్గా ఉందండి నాకు అన్నాడు యు ఫీల్ బెటర్ అన్నాను యా యా అబవియస్లీ బెటర్ అబ్సల్యూట్ బెటర్ అన్నాడు ఇందాక లేని బెటర్ అంటే ఇప్పుడు ఎలా వచ్చింది అందుకని మనకు తెలిసిందే వేదం కాదన్నవాడు గాడిది అనుకోవడం పొరపాటు తర్వాత మీ ఎదురుగా ఉన్నది మాత్రమే మీరు ఆ నిజం
(23:37) అనుకుంటున్నారు ఇది ఒక్కటే ఉందఅనుకుంటున్నారు ఇంకేవి ఏవి లేవనుకుంటున్నారు ఆ ఫీల్ రాంగ్ రెండోది అదిఒకటి ఇంకా మూడోది ఏంటంటే మీ ముత్తాత గారిని మీరు చూడలేదు కాబట్టి మీకు ముత్తాతే లేరు అనుకోవడం ఎంత ఫన్నీగా ఉంటదో మీకు ఇవేవి అనుభవంలోకి రాలేదు కాబట్టి ఇవేవి లేవు అనుకోవడం చాలా ఫన్నీ తర్వాత మీరు ఎలాగైతే ఏదో ఒక విషయంలో ఆ దేవుడో లేకపోతే దెయ్యమో ఏది మీరు నమ్మరో డాక్టర్స్ కూడా వాళ్ళు ఇంక చెయ్యి దాటిపోతుంది అన్న కేసుల విషయంలో గాడ్ ఇస్ గ్రేట్ మేము చేయవలసింది మేము చేశం తతిమది దేవుడు చూసుకుంటాడు భగవంతుడు దయ ఉంటే అన్ని బాగుంటాయి అంటారు
(24:20) ఏం వాళ్ళకి తెలియదా ప్రాణం ఏమిటో వాళ్ళకి తెలియదా ప్రాణం విలువ తెలియదా మీరు ఒక్కళ్లే గొప్పోళ్ళా ఇవన్నీ వద్దండి దృష్టిని నమ్మండి అలాగే మన తాలూకా పురాతన విశ్వాసాలని కంపల్సరీ నమ్మండి నమ్మి తీరాలి అది మీకు ఇంతవరకు తగలలేదు సరైన వాళ్ళు ఎవరు తగ పగడలేదు కాబట్టి నేను చెప్తున్నాను మీకు మీ ఇష్టం ఇక నమ్ముతారో మాతారో మీ ఇష్టం ఇక రేపు మీరు ఇంటికి వెళ్ళిపోవడం కాయం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు తర్వాత మీ ఇష్టం అన్నాను అలా ఊరుకున్నాడు అతను ఊరుకున్న తర్వాత మీరు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది అన్నాడు ఏ లాజిక్ కి అందని మ్యాజిక్నండి విశ్వాసం
(25:02) ఏ విశ్వాసంతో మనం ముందుకు వెళ్తామో ఆ విశ్వాసంతోటే అన్ని జరుగుతాయి. మీకు మీ అమ్మ నాన్నలు ఉన్నారనుకోండి వాళ్ళు మీ అమ్మగారు చెప్పిన మాట మీద విశ్వాసం మీకు మీ నాన్న ఆయనే అని అంతే కదా ఇదిగో మీ నాన్న అని మీ అమ్మ చూపించారు. అప్పుడు మీకు మీ నాన్న గురించి తెలుసు ఆయనే అని మీ అమ్మ చెప్పకపోతే మీకు తెలియదుగా అంటే మరి అమ్మ చెప్పిన మాటని మీరు విశ్వాసం ఉన్నది కదా మీరు ఎవరండి నాస్తికులు మీరు విశ్వాసంలోనే ఉన్నారు.
(25:35) అట్లాగే మీరు చిన్నప్పుడు తల్లిని నమ్మారు తర్వాత పెద్దల్ని నమ్మారు తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ నమ్మారు ఆ తర్వాత రిజల్ట్ పేపర్లని నమ్మారు ఆ యూనివర్సిటీస్ ని నమ్మారు మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటున్నారు అంటే అర్థం ఏంటి నమ్మకంతోటే జీవితం సాగుతోంది. ఇన్నింటిని మీరు నమ్ముతున్నారు మరి దీన్ని ఎందుకు నమ్మరు అలాగే వశీకరణం ఉంది చేతబడి ఉంది చిల్లంగ ఉంది బాణమతి ఉంది అన్నీ ఉన్నాయి నమ్మకం నమ్మకపోవడం అనేది మీ అభిప్రాయాలతో ఇక్కడ ఎవరూ ఉండరు కాబట్టి అన్ని ఉన్నాయి మీకు ఇప్పుడు జరిగింది చాలు అనుకుంటున్నాను నేను ఇంక మీరు ఇవన్నీ పక్కన పెట్టి లాజికల్ గా ఆలోచించడం కాదు
(26:17) రియలిస్టిక్ గా ఆలోచించండి మానవ జీవితానికి దగ్గరగా ఆలోచించండి మీకు అన్నీ అర్థం అవుతాయి ఇంక ఇంతకుమించి నేను చెప్పడానికి ఏం లేదు అన్నా అయిన తర్వాత నిజమే సిస్టర్ మీరు అన్నది కూడా నిజమే చూస్తాం వల్ సి అన్నాడు ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు రేపు పొద్దున్న మళ్ళీ ప్యాంట్ చొక్కా వేసుకొని రెడీ అయిపోయిన టైం కి మీకు మళ్ళీ పాత నాస్తిక భావాలే తలలోకి బయటికి వస్తాయి.
(26:40) అందుచేత ఏంటంటే మీ ఇష్టం మీ లైఫ్ కానీ ఇక్కడ జరిగింది నెగిటివ్ ఎనర్జీ నిజం అలాగే బాణామతి ఉంది ఎక్కడో ఉండి బొమ్మతో పూజలు చేస్తే చేతబడి జరుగుతోంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంతే అని చెప్పడం జరిగిందండి చెప్పడం జరిగిన తర్వాత అతని నుంచి ఏదైతే అతను మూర్ఖంగా మేదన వేసుకున్నాడో దాన్ని తీసేయడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మనసు ప్రశాంతంగా అనిపించి నేను వచ్చేసాను నేను ఇది జరిగింది విషయం కనుక దిష్టి నిమ్మకాయే కదా అని లైట్ తీసుకున్నాడు వారం రోజులు సుమారుగా లక్షన్నర వరకు ఖర్చు పెట్టుకున్నాడు ఆరు రూపాయల నిమ్మకాయకి లక్షన్నర ఖర్చు పెట్టుకున్నాడు శరీరం నానా
(27:22) హింసల పాలు అయింది. ఇవన్నీ జరిగాయి చాలామంది అనుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళదే కానీ నిజం అయితే ఇదండి ఎవ్వరి కోసమ నిజం మారదు. మన దేశం 99 శాతం అన్ని నమ్మేటటువంటి విశ్వాసులతో నిండి ఉంది. ఒక్క శాతం మాత్రమే ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇటువంటి మతస్తులు ఉంటారు అంటే ఈ రకంగా నాస్తికవాదంతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు.
(27:55) అంతమాత్రం చేత సంపూర్ణమైన గంగా ప్రవాహం లాంటి మన పురాతన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని ఎవ్వరు వాష్ ఆఫ్ చేయలేరు కడగలేరు తీసేయలేరు ఎవరు ఎన్ని రకాల మార్పిళ్లు చేసేసుకున్న వాళ్ళకి ఏమీ జరగదు అంటే మనకేం చెడు చేయలేరు వాళ్ళు కనుక మనం విశ్వాసంతో పెట్టుకునే ఈ బొట్టు ఇక్కడ ఈ బొట్టు విశ్వాసంతో పెట్టుకునే ఈ బొట్టు ఎన్నో రకాల అద్భుతాలు చేస్తుంది.
(28:25) డాక్టర్ చేయలేని అద్భుతాలు ఈ రెండు చేస్తాయి. డాక్టర్ చేయలేని అద్భుతాలు భగవంతుడు ఉన్నాడు అనే ఒక భరోసా చేస్తుంది. అలాగే మీకు కూడా నా వలన మన ఛానల్ వలన ఇటువంటివి ఉన్నా మనం తప్పించుకోవచ్చు అనే భరోసా వస్తుంది. వాటికి దూరంగా ఎలా ఉండాలో తెలుస్తుంది. అంతే కదండీ మరి సో ఇది ఫ్రెండ్స్ నాకు ఒక నాస్తికుడికి జరిగినటువంటి సినారియో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా ఇటువంటి వాళ్ళు మీకు తయారవుతూ ఉంటారు తగులుతూ ఉంటారు కదా ఆ ఇవన్నీ ఏమ ఉండవు ట్రాష్ ట్రాష్ ట్రాష్ ట్రాష్ లేదు క్యాష్ లేదు ట్రాష్ ఎప్పుడు తెలుస్తుంది అంటే క్యాష్
(29:05) వదిలిపోయినప్పుడు తెలుస్తుంది ట్రాష్ ఏంటో అంతే అంతకుమించి ఇంకేమీ లేదు సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని స్పెషల్ టాపిక్స్ కోసం తర్వాత మన పారానార్మల్ ఇష్యూస్ కోసం అనేక రకాలైనటువంటి ఘోస్ట్ హాంటింగ్ వీడియోస్ కోసం ఆ వ్యూయర్షిప్ పెంచుతూ వీడియో నచ్చితే లైక్ చేస్తూ అలాగే ఆ ఏమంటారు హై పాయింట్స్ ని ఇస్తూ నన్ను కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని మరిన్ని ఆ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి దెన్ బాయ బాయ్ జై హింద్
No comments:
Post a Comment