MVN Kasyap : Toxic Love Signs | Trauma Bonding | Emotional Manipulation | SumanTV Anchor Nagaraju
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DBhNRFPePqk
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. హలో ఎంబిఎన్ కశ్యప్ గారు హలో నాగరాజు గారు [నవ్వు] టాక్సిక్ రిలేషన్షిప్స్ విషపూరితమైనటువంటి అబ్బో సంబంధాలు మానవ సంబంధాలు అనుకోండి ప్రస్తుతం కరెంట్ ట్రెండ్ కూడా ఆ విధంగానే ఉంి అంటే ముదుర్ల్ని కనిపెట్టలేకపోతున్నాం అసలు వాళ్ళ మనిపులేటివ్ తెలివితేట్లు ఎలా ఉన్నాయి అనింటే ప్రేమ పేరుతోటి ముంచేసి మనల్ని బయటికి రానేకుండా చేస్తున్నారు.
(00:34) ఎంత డామేజ్ చేస్తున్నారు అనింటే జీవితంలో మనం ఏమి చేయలేము ఇంకా వాళ్ళ అలవాట్లతోటి వాళ్ళ ప్రవర్తన తోటి వాళ్ళ ఆలోచనలతోటి మన జీవితానికి నడిపించేస్తూ ఉన్నాము. ఉమ్ దీన్ని ఏమంటారు దీని [గొంతు సవరించుకోవడం] నుంచి బయట పడాలి అనింటే ఎలా అసలు వాళ్ళు ఏ విధంగా మనల్ని ఆ ట్రాప్ లోకి తీసుకొని వెళ్ళిపోతారు చాలా మంచి పదాలు వాడారు మీరు ట్రాప్ లోకి తీసుకెళ్ళడం ఏవండీ అది ఆ ట్రాప్ లోకి ఎలా తీసుకెళ్తారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మనిపులేషన్ ద్వారా తీసుకెళ్తారు దీనికి సైకాలజీలో ఉన్న ఒక అద్భుతమైన పేరు ఉందండి దాని పేరే ట్రౌమా బాండింగ్ బాండింగ్ అంటే కలిసి ఉండటం ఒకళ్ళతో ఏర్పడే
(01:12) కనెక్షన్ కదా కదా బాండింగ్ ట్రౌమా బాండింగ్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళతో మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ ట్రౌమా మీకు క్రియేట్ అవుతుంది. అందుకే ట్రౌమా బాండింగ్ మరి ట్రౌమా క్రియేట్ అయితే ఎమ్మటే వదిలేసి వెళ్ళిపోవాలి కదా కానీ వీళ్ళని ఎమ్మటే వదిలేయ బుద్ధి కాదు. ఎందుకంటే ట్రామాతో పాటు వాళ్ళు ఇంకొక డ్రామా కూడా చేస్తారు [నవ్వు] ఇది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని వాళ్ళు ఫస్ట్ హర్ట్ చేస్తారు ఈ పాటర్న్ గమనించండి ఫస్ట్ మిమ్మల్ని ఏం చేస్తారు హర్ట్ చేస్తారు మానవ సహజం ఎవడైనా హర్ట్ చేస్తాడు యూజువల్ గా అవును హర్ట్ చేసిన తర్వాత అపాలజీ చెప్తారు
(01:51) సారీ చెప్తారు ఇది బానే ఉంది ఇది కూడా మానవ సహజమే దాని తర్వాత ఈ చేసిన గాయాన్ని మాన్పించటానికి ఒక ఆయింట్మెంట్ పోస్తారు దాని పేరే ప్రేమ లవ్ లవ్ లవ్ చూపిస్తారు ఏవండీ హర్ట్ చేశారు సారీ చెప్పారు సారీ చెప్పారు లవ్ లవ్ చూపించారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ ట్రామా బాండింగ్ లో ఏం జరుగుతుందంటే లవ్ చూపించి మనం ఆ పోన్లే ఏదో పాపం కోపంలో చేసి ఉంటాడులే మంచోడే వీడు అనుకునే టైంకి మళ్ళీ హర్ట్ చేస్తారు ఇక్కడ ఏం నడుస్తుంది హర్ట్ అపాలజీ లవ్ అగైన్ హర్ట్ సో సైకాలజీ ఏం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా మనక ఒక పెయిన్ వచ్చిందనుకోండి పెయిన్ తో పాటు ఎమ్మటే ప్రేమ
(02:35) వచ్చిందనుకోండి దాన్ని రిలీఫ్ గా భావించి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది మైండ్ అయ్యో పెయిన్ వచ్చింది కదా అని ఆలోచించే చేయనీయదు. మైండ్ ఏం చూస్తుందంటే పెయిన్ వస్తే వచ్చిందిలే ప్రేమ ఉంది కదా అక్కడ పట్టేసుకుంటారు డ్రామా ఉన్నా కానీ వీళ్ళు చేసే ఈ లవ్ డ్రామాలో మనం గనక ఉంటే పోయేది కోమానే [నవ్వు] ఎమోషనల్ కోమా అండి కోమాలో ఉన్న వ్యక్తికి ఏం జరుగుతుందో తెలీదు ఇటువంటి రిలేషన్షిప్స్ లో ఉన్న వ్యక్తికి అసలు ఎందుకున్నాం కన్ఫ్యూజన్ వస్తుంది భయం వేస్తుంటుంది అసలు ఎందుకున్నాం ఏం జరుగుతుంది ఒకరోజు మంచిగా ఉంటుంది ఒకరోజు బాగా ఇబ్బందులు పెడుతుంటారు ఏం చేయాలో
(03:20) అర్థం కాని పరిస్థితి చాలా మంది రిలేషన్షిప్ లో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్స్ గురించి థింక్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళ వైఫ్స్ గురించి అంటే కొంతమంది వైబ్స్ గురించి థింక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. హర్ట్ చేస్తారు సారీ చెప్తారు లవ్ చేసినట్లు మళ్ళీ మనిపులేట్ చేస్తారు అగైన్ సైకిల్ రిపీట్ ఇంకా సింపుల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే వీరి పరిస్థితి ఎట్ట ఉంటుందంటే దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్యు అబ్సల్యూట్లీ [నవ్వు] చూడటానికి నూరేళ్ల ఆయుష్యు ఉంది కానీ ఏం లాభం రోజు గండమే అబ్బా అది పరిస్థితి
(03:53) ట్రౌమా ట్రమా నేను మీకు ఒక ఉదాహరణ ఇచ్చి చూపిస్తానండి వీళ్ళు ఎంత డేంజర్ గాలో ఎలా మనిపులేట్ చేస్తారో మనల్ని ఎలా బ్రేక్ చేస్తారో నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను అయితే దీంట్లో రెండు రకాల హర్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఒక రకం ఏంటంటే ఇది మనం అనుకోండి ఏవండీ ఇప్పుడు ఈ శీల ఈ టాక్సిక్ పీపుల్ మాట్లాడే మాటలు వాళ్ళ ప్రవర్తన ఒక్క దెబ్బకి మనల్ని పగలకొట్టేసారు అనుకోండి అంటే ఇది మనం బ్రేక్ అయిపోయాను నేను కాదనట్లా కానీ ఇక్కడితో అయిపోయింది అంటే చంపేసారు మానసికంగా ఇబ్బంది పెట్టేసారు మనం వదిలించుకుంటాం బయటికి వచ్చేస్తాం ఏదో ఒకటి చేసాం కానీ వీళ్ళది
(04:30) ఇంత ఎంత సింపుల్ గా ఉండదండి వీళ్ళు పెట్టే టార్చర్ వీళ్ళు పెట్టే టార్చర్ ఎలా ఉంటుందంటే తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళు అబ్సల్యూట్లీ ఇందాక డైరెక్ట్ గా పగలగొట్టినట్టు పగలగొట్టి అంటే పూర్తిగా మనిషిని చంపేస్తే ఇబ్బంది లేదండి చచ్చిపోయాం అయిపోయింది జీవితం అయిపోయింది కానీ వీళ్ళు అలా చేయరు దినదిన గడ్డం నూరేళ్ళ ఆయుష్ అనుకున్నాం కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ వాటర్ లో నీళ్లు ఉన్నాయి ప్రేమ అనే మత్తులో ఫస్ట్ ముంచుతారు ఏవండీ ముంచి అలా కొన్ని రోజులు మనం ప్రేమలో మునిగిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఇంకా పట్టుకొని స్లోగా కొడుతుంటారు చిన్నగా ఏవండీ
(05:07) కొడుతుంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం పూర్తిగా పగిలిపోయినట్టు మనకి మనం కనపడం కానీ జరిగే నష్టం ఏంటయ్యా అంటే మీరు చూస్తే ఇదిగోండి ఇది లోపల దిగిందా లేదా దిగింది నౌ నేను ఇప్పుడు ఇది తీసేస్తే ఇది ఉపయోగపడుతుందా అండి దీంట్లో ఏం పోసినా కారుతూనే ఉంటాయి గా చూడటానికి పగల ఆ కానీ వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి వాళ్ళ బిహేవియర్ ప్రతిసారి హర్ట్ చేస్తూనే ఉంటుంది.
(05:39) దీంట్లో ముంచకుండా విడిగా పెట్టామా టాప్ అని పగిలిపోతాం అయిపోయింది ఇబ్బంది లేదు కానీ ఇబ్బంది ఏంటయ్యా అంటే ఈ ప్రేమ అనే మత్తు ఆ మత్తులు అట్లా ముంచుతారు ప్రేమ అనే మత్తులో మత్తులో ముంచటం మళ్ళీ బయటికి తీయటం మళ్ళీ మత్తులో ముంచటం ఇదే గొడవ హర్ట్ చేయటం ఆ పాలసీ చెప్పటం హర్ట్ అండ్ హీల్ హర్ట్ అండ్ హీల్ హర్ట్ అండ్ హీల్ నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక చేత్తో వాళ్ళు ఒక చేత్తో కత్తి పట్టుకుంటారు ఒక చేత్తో ఆయింట్మెంట్ పట్టుకుంటారు కొయ్యటం పూయటం కొయ్యటం పూయటం ఏయ్ [నవ్వు] సైకిల్ ఆ [గురకలు] ప్రాపర్ ప్రొడక్టివ్ రిలేషన్షిప్ అంటే నా దృష్టిలో అర్థం ఏంటంటే ఓన్లీ ప్రేమ
(06:17) ఉండాలి. ఏవండీ ఇప్పుడు ఇక్కడ ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ లో ఈ ట్రౌమా బాండింగ్ లో వాళ్ళు ఓన్లీ ప్రేమలో ఉంచుతారా ఉంచరు విడిగా ఇప్పుడు మనసుని డామేజ్ చేశారు అనుకోండి నా దృష్టిలో అది కూడా ఓకే కానీ ఒకసారి ప్రేమ ఒకసారి డామేజ్ ఒకసారి ప్రేమ ఇంకోసారి ట్రౌమా [నవ్వు] ట్రూ ట్రూ కానీ నిజంగానే మీరు చెప్పినట్లు ఆ ప్రేమలో ఉన్నప్పుడు మునికి తేలుతా ఉంటాము.
(06:47) బట్ ఆ ప్రేమ లేనప్పుడు మనకు తెలియకుండానే మన లైఫ్ లో ఒక డామేజ్ ఎలా జరిగిపోయి ఉంటుంది అది ఎప్పుడైతే ఆ డామేజ్ హోల్ కింద పడుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా మీరు ఇందాక చూపించారు కదా ఆ బౌల్ కూడా డిప్ అయిపోతుంది ఎస్ అండి అంటే బయటికి రావడం కూడా కష్టం చాలా కష్టం దాంట్లో మునిగిపోయామా చాలా చాలా కష్టం ఒక ఎలుగు బంటి ట్రాప్ లో పడితే ఎలా అయితే దాన్ని నిర్బంధించేస్తామో ఊబిలో పడ్డ వ్యక్తి పని అంతే ఉంటుంది ఈ ప్రేమ ఊబిలో పడ్డ వ్యక్తి ఎస్పెషల్లీ ట్రౌమా బాండింగ్ నేను ప్రేమని నెగిటివ్ అనట్లే ట్రౌమా బాండింగ్ ఇస్ డేంజరస్ వీళ్ళు గ్రేట్ మనిపులేటర్స్ అండి అంటే మనం ఆ ట్రౌమాలో ఉన్నామని ఎలా
(07:23) తెలుస్తుంది మనకి ట్రౌమాలో ఉన్నామ అని ఎలా తెలుస్తుంది అంటే మూడు పోతుంటాయి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నెంబర్ వన్ ఆర్ మీ రెస్పెక్ట్ పోతుంటుంది. అంటే మీ మీద మీకు మీ రెపుటేషన్ డామేజ్ అవుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ వ్యక్తి తప్పు చేశాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి తప్పు మన మీద తోసేసి నువ్వే తప్పు ఏ నేనేదో జోక్ వేసా జోక్ వేసినంత మాత్రాన నువ్వు పెద్దంత సీరియస్ గా తీసుకోవాలనా నేనేదో సరదాగా అన్నా నువ్వు వీక్ గా ఉన్నావ్ మిగతా వాళ్ళందరూ ఎట్లా తీసుకుంటున్నారో చూడు నౌ ఇండైరెక్ట్ గా నలుగురి ముందు ఏం చేస్తుంటారంటే వాళ్ళు
(07:55) రేపుటేషన్ పోగొడుతుంటారు. రెస్పెక్ట్ ఆ రెపూటేషన్ పోతుంది రెపుటేషన్ పోతే ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ పోతుంది. సెకండ్ ట్రాప్ లో ఉన్నామని ఎలా తెలుస్తుంది అంటే ఐసోలేట్ చేస్తారు మనల్ని ఐసోలేట్ చేయడం అంటే మనకెవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేకుండా చేసేస్తారండి అబ్బా అంటే వీళ్ళకు వీళ్ళతో కూర్చుంటే ఈ ట్రౌమా బాండింగ్ లో ఉన్న వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు ఎలా ఉంటారంటే టాక్సిక్ పీపుల్ వాళ్ళు చెప్పే వర్షన్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు శ్రీరామచంద్రులు అన్నట్టు ఉంటుంది.
(08:26) [నవ్వు] కానీ యాక్చువల్ గా వీడు రావణాసురుడు [నవ్వు] కానీ చూపించే పిక్చర్ ఏంటంటే రామచంద్రమూర్తి లాంటి పిక్చర్ చూపిస్తాం సో చుట్టూ వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నిజమే పాపం ఈయన చెప్పేది నిజమే ఆవిడదే తప్పేమో లేకపోతే ఈవిడ చెప్పేది కరెక్టే ఆయనదే తప్పేమో ఇక్కడ ఏమవుతుంది మనం గొంతు తెరిచి అరిచినా గాని అంటే నాకు సపోర్ట్ చేయండి అన్నా అసలు ఆ సిట్యుయేషన్ ముందే వస్తది అని చెప్పి ఐసోలేట్ చేసేస్తారు.
(08:55) సో రెపుటేషన్ అండ్ రెస్పెక్ట్ పోగొడతారు ఐసోలేట్ చేస్తారు థర్డ్ ది ఏంటంటే మీ దగ్గర పొటెన్షియల్స్ ఉన్నాయి అన్నది మర్చిపోయేటట్టు చేస్తారు. అంటే మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి యు కెన్ డ ఎనీథింగ్ మీరు ఏ పనైనా చేయగలరు అనేది లేకుండా చేస్తారు సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తారు. ఎందుకు ఎందుకంటే అప్పుడు చచ్చినట్టు పడిఉంటాం గా నా వల్ల ఏమవుతుంది నాకేం చేత కాదు సో నాకు ఏదైనా సరే వీళ్ళతో ఉంటేనే వీళ్ళ మీద డిపెండ్ అయితేనే రెప్యుటేషన్ అండ్ రెస్పెక్ట్ పోతుంది ఆర్ ఐసోలేషన్ ఐసోలేషన్ ఐ పి మీ పొటెన్షియల్ లేనట్టుగా చూపిస్తుంటారు ఓ ఆర్ఐపి [నవ్వు] షబాష్ ఏంటి పరిస్థితి రెస్ట్ ఇన్ పీస్ ఇప్పుడు
(09:40) అర్థంవుతుందిగా మనం దీంట్లో ఉన్నామా లేమా అనేది అర్థం అవుతుంది ఈ ట్రౌమా బాండింగ్ అవతలట టాక్సిక్ పర్సన్ ఎలా ఉంటాడో అర్థం అవుతుంది కదా అయితే ఇందాక నేను అన్నానే బౌల్లో నీళ్లు పెట్టి ప్రేమ అనే మత్తులో నింపి శీలలు కొట్టడం అన్నా కదా దాన్నే నేను మనిపులేషన్ అంటున్నా వీళ్ళు ఏం చేస్తారంటే ఇందాక చెప్పినట్టు హర్ట్ చేశారు సారీ చెప్పారు తర్వాత ప్రేమ చూపిస్తారు అన్నా కదా ఆ చూపించే చోట ఎలా చెప్తారో తెలుసా నాకు నువ్వు తప్పి ఇంక ఎవరున్నారు చెప్పు అబ్బా నువ్వే నా ప్రపంచం నేను అప్పుడప్పుడు కోపంలో ఏదో అరుస్తుంటా నువ్వు నన్ను వదిలేసిపోతావేమో అని
(10:12) భయమేస్తుంది ఎమ్మటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవాలి మహానటిక్ [నవ్వు] అంటే అసలు అప్పుడు ఏమనిపిస్తుందంటే పాపం వీడికి నిజంగానే నేనుంటే ఇంత ఇష్టమేమో ఏదో పాపం దాన్ని ఏమంటారు ఎమోషనల్ కంట్రోల్ లేక ఎమోషనల్ మాస్టరీ ఎలా చేయాలో తెలియక కాశే వర్క్షాప్ కి పంపిద్దాం అనుకుంటుంటారు [నవ్వు] కానీ వర్క్షాప్ కి రావాల్సింది వీళ్ళు కాదు మనం సో [నవ్వు] మనిపులేషన్ అండి మామూలు మనిపులేషన్ సో రెస్ట్ ఇన్ పీస్ మరి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఆర్ తో మొదలు పెట్టాం కదా ఇక్కడ కూడా ఆర్ తో మొదలు పెడదాం ఆర్ ఏంటయ్యా అంటే రీబిల్డ్ ఆర్
(10:58) రియలైజ్ యువర్ రియాలిటీ ఒక్కసారి ఫస్ట్ రియాలిటీ చెక్ చేసుకోండి ఏం చెక్ చేసుకోవాలంటే ఈ సైకిల్ లో మనం పడకుండా హర్ట్ అపాలజీ లవ్ ఓకే కానీ రిపీటెడ్ హర్ట్ జరుగుతుంది అది కరెక్ట్ సైకిల్ కాదు కరెక్ట్ పాటర్న్ కాదు ఇది రియలైజ్ అవ్వాలి తర్వాత ఐ ఐ ఏంటయ్యా అంటే ఇంక్రీస్ యువర్ ఇన్నర్ వాల్యూ అంటే మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవడం మొదలు పెట్టాలి.
(11:33) మనం వీళ్ళ మీద ఎమోషనల్ గా ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా డిపెండ్ అయిపోతున్నాంఅండి దాని ద్వారా మనకు హర్ట్ అవుతుందని తెలిసినా గాని బయటికి రాలేకపోతున్నాం మన వాల్యూ మనకు తెలిస్తే వీళ్ళ మీద డిపెండెన్స్ తగ్గుతుంది. ఏవండీ ఒకటి రియలైజ్ యువర్ రియాలిటీ ఇన్నర్ వాల్యూ ఇంక్రీస్ చేసుకోండి వన్స్ ఇన్నర్ వాల్యూ ఇంక్రీస్ అయ్యిందా ఎస్ ఏంటంటే యు విల్ సెట్ బౌండరీస్ ఎవడు పడితే వాడు వచ్చి ఎలా పడితే అలా మాట్లాడుతూ హర్ట్ చేస్తూ మనల్ని నిందిస్తూ మానసికంగా మనల్ని డ్రైన్ చేస్తుంటే నోరు మూసుకొని కూర్చోకుండా ఉండటం బౌండరీస్ పెట్టటం అంటే ఎవర్ని ఏ హద్దుల్లో లో ఉంచాలో ఉంచటం బౌండరీస్ పెట్టడం అంటే
(12:18) అంటే వాళ్ళ కాల్స్ గానీ చాట్స్ గాని మెసేజెస్ గాని అసలు వాటిని తగ్గించేసేయాలి అబ్సల్యూట్లీ నేను ఇచ్చే ఉదాహరణ చాలా హార్ష్ గా ఉదాహరణ ఇది కానీ ఇది రియాలిటీ అండి ఏంటంటే ఈ టాక్సిక్ పీపుల్ ఈ ట్రౌమా బాండింగ్ వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే సీరియల్ కిల్లర్స్ లాంటి వాళ్ళు అబ్బా సీరియల్ కిల్లర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల రంగు రంగుల హత్యలు చేస్తుంటారు కానీ వాళ్ళు ఎలా పట్టుపడతారంటే ప్రతి హత్య ఒకే రకంగా చేస్తారు సేమ్ పాటర్న్ లో చంపుతారు ఎందుకంటే వాళ్ళు చాలా స్పెషల్ గా ఫీల్ అవుతారు అన్నమాట ఒక గుర్తింపు అన్నమాట వీడికి [నవ్వు] వీళ్ళవచ్చి నువ్వంటే నాకు ఇష్టం అంటే మీరు
(12:57) వామ్మో చాలా ప్రేమించే వ్యక్తి అనిగా వీళ్ళని ఐడెంటిఫై చేయొద్దు ఒక క్రిమినల్ గానే ఐడెంటిఫై చేయండి వీళ్ళు సీరియల్ కిల్లర్స్ే కాకపోతే ప్రాణం తీయట్ల ఇందాక నేను అన్నా కదా డైరెక్ట్ గా ప్రాణం తీయట్లా ప్రేమ అనే మత్తులో ముంచి ఎమోషనల్ గా చంపేస్తుంటారు అందుకే సెట్టింగ్ యువర్ బౌండరీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అ ఎక్కడ బౌండరీ ఎక్కడ హద్దులో ఉంచాలో అక్కడ ఉంచాలి.
(13:25) సో రియలైజ్ యువర్ రియాలిటీ ఫస్ట్ వన్ ఇన్నర్ వాల్యూ ఇంక్రీస్ చేసుకోవటం సెట్టింగ్ బౌండరీస్ ఇది గనుక జరిగిందా అప్పుడు ఏమవుతుందంటే ఎమోషనల్ ఇండిపెండెన్స్ వస్తుంది. ఆర్ఐఎస్ఈ అంటే యు విల్ రైస్ అబవ్ దిస్ ఏయ్ మునిగిపోకుండా బయట పడటం జరుగుతుంది. ఆప్షన్ ఇస్ యువర్ మై డియర్ ఫ్రెండ్స్ రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపి లో ఉంటారా వాళ్ళు మీ రేపుటేషన్ రెస్పెక్ట్ పోగొడుతూ మిమ్మల్ని ఐసోలేట్ చేసి మీ పొటెన్షియల్స్ లేవని మిమ్మల్ని మానసికంగా చంపేస్తుంటే రోజూ అలానే చస్తూ బతుకుతారా వర్సెస్ ఆర్ ఐ ఎస్ ఈ రైజ్ రైస్ అవుతారా ఇది మీ ఛాయిస్ ఇఫ్ యు డోంట్ చూస్ యు విల్ లూస్ యువర్సెల్ఫ్
(14:13) [నవ్వు] రియలీ ఫెంటాస్టిక్ అండి నిజంగా మీరు అన్నటువంటి మాటలు నాకు బాగా నచ్చిందండి దే ఆర్ లైక్ సీరియల్ కిల్లర్స్ ఎస్ ఎమోషనల్ సీరియల్ కిల్లర్స్ ఎస్ ఎమోషనల్ సీరియల్ చాలా బాగా చెప్పారు ఫెంటాస్టిక్ థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ థాంక్యూ సో మచ్ చాలా మంది మీ సెషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఉండేటువంటివాళ్ళు చాలా మంది ఉన్నారు.
(14:36) ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీ సెషన్ మేలో ఉందండి మే 22 నుంచి 31 వరకు జరుగుతుంది 10 డేస్ ప్రోగ్రాం దానికి మేము పెట్టుకున్న పేరు ఎమోషనల్ మాస్ట్రిక్ మీరు ఏ ఫీల్డ్ లోనే ఉండండి స్టూడెంట్ దగ్గర నుంచి సఈఓ వరకు మీరు ఎవరైనా కానియండి మీ ఎమోషన్స్ ని మీరు మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డామేజ్ చేస్తాయి. రైట్ మూడు కావాలండి మనక ఎదగాలంటే రెపుటేషన్ కావాలి రిలేషన్షిప్స్ కావాలి రెవెన్యూ కావాలి ఎమోషనల్ గా ఎవరైతే వీక్ ఉంటారో ఈ మూడు పోతాయి పేరు ప్రతిష్టలు పోతాయి రిలేషన్షిప్స్ పాడైపోతాయి రెవెన్యూస్ ఇబ్బంది పడతారు అందుకే ఎమోషనల్ మాస్ట్రీ 10 డేస్ ప్రోగ్రాం 10 రోజులు ఒక్కొక్క
(15:13) రోజు ఒక్కొక్క ఎమోషన్ మేము తీసుకుంటాం ఫియర్, లోన్లీనెస్, గిల్ట్, యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఇటువంటి 10 ఎమోషన్స్ సైన్స్ ఏం చెప్తుందంటే ఈ 10 ఎమోషన్స్ ని ఎవరైతే మేనేజ్ చేయగలరో వాళ్ళు ఎమోషనల్ స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉండగలం. సో ఆన్లైన్ లో ఉంటుంది మార్నింగ్ ఉంటుంది ఈవెనింగ్ ఉంటుంది ఎనీ టైం లో మీరు అటెండ్ అవ్వచ్చు చాలా బోనస్లు ఉన్నాయి వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ ఇస్తాం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రాం్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కలకి ఇంటికి ఒక కిట్ వస్తుంది ఆ కిట్ లో ఈ వర్క్ బుక్ ఉంటుంది.
(15:42) ఎమోషనల్ మాస్టరీ ఆ ఎమోషనల్ మాస్టరీ వర్క్ బుక్ ఉంటుంది. ఇదంతా ఏదో జస్ట్ చార్ట్ జిపిటీ లో ఫిల్ చేసిన వర్క్ బుక్ కాదండి దీంట్లో స్ట్రాటజీస్ మేజర్ ఇంపార్టెంట్ టూల్స్ ఏవైతే మేము ఇస్తామో ఆ టెక్నిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రోగ్రాం్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత మీరు వర్క్ బుక్ ఓపెన్ చేసిన ప్రోగ్రాం్ అంతా రివైజ్ చేసుకోవచ్చు.
(16:05) ఓ ఎస్ మనం ఎక్కడ ఏం చేయాలో అనేటువంటిది ఆ రికార్డెడ్ ప్రూఫ్ అందులో ఉంటుందిన్నమాట ఎస్ అండి ఎస్ అండి స్ ఫెంటాస్టిక్ అండి య సో మే 22 నుంచి 31 వరకు ఉంటుంది. 10 డేస్ ప్రోగ్రామ్ వెరీ గుడ్ సర్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ చూసారు కదా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అండ్ మీరు గనుక ఎమోషనల్ మాస్టరీ ప్రోగ్రాం్ లో గనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్వా చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.
(16:34) అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవండి థాంక్యూ. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment