కురాన్ తప్ప ప్రతి పుస్తకాన్ని కాల్చేయండి.! | MVR Sastry Fires On Hindus | Chanakya Vedika | R Bharat
Author Name:Reflection Bharat
Youtube Channel Url:https://www.youtube.com/@ReflectionBharat
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fFutuwzQDwo
Transcript:
(00:00) ఈ చాణక్య అని ఉందే మన సమాజానికి మన దేశానికి పట్టిన చీడలు ఇప్పుడు కాదు 75 ఏళ్లుగా వీటన్నిటికీ ఒకే ఒక్క విరుగుడు చాణక్యుడు చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం అనేది ఒక ఆల్ టైం గ్రేట్ గా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉండిఉంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం అనేది రాసుకునేటప్పుడు ఇక్కడ దేశం మీద ఈ చరిత్ర మీద సంప్రదాయం మీద సంస్కృతి మీద ఈ దేశ వారసత్వం మీద కనీసమైన అవగాహన కనీసమైన గౌరవం ఉన్నా వాడు ఎవడన్నా ఒక జాతీయ నాయకుడిగా ఉండి ఉంటే
(00:48) రాజ్యాంగం అనేది రాసేటప్పుడు మొట్టమొదలు మాతృకగా మోడల్ గా తీసుకోవాల్సింది చాణక్యుడు అర్థశాస్త్రం ఇవ్వాల్టి కూడా దాన్ని పక్కన పడేసి మన వాళ్ళు ఇవాళ్ళ నన్ను మాట్లాడమనదే రాజ్యాంగం గురించి మాట్లాడమన్నారు. కాబట్టి రాజ్యాంగం దగ్గరికే వద్దాం. మరి చాణక్యుడు పనికిరాడు అర్థశాస్త్రం పనికి రాదు ఎందుకు అర్థ పనికొస్తుంది అంటే మనం మొత్తం జుడిషియరీ న్యాయ వ్యవస్థ మొత్తం ఘోరంగా విప్లవమైంది.
(01:21) ఒకే ఒక్క ఎగ్జాంపుల్ వాడుఎవడో మీరందరూ దురందర సినిమా చూసి ఉంటాడు ఈ మధ్య ఈ దురందర్ సినిమాలో బొంబాయి మీద వచ్చి కొంతమంది అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు దాడి చేశారు 170 మందినో కొంతమందినో పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసాడు. ఒక నరూప రాక్షసుడు వాడి పేరు కసబ్ ఈ కసబ్ అనే అంట్ల వెధవ వాడిని ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాణానికి తెగించి వాడిని పట్టుకుంటే ఇంతమందిని కాల్చిన వాడు వాడు మన దేశం వాడు కాదు వేరే దేశం వాడు ఆ వేరే దేశం వాడు రాసిన టెర్రరిస్ట్ అంటే వాడు ఒక పాము విష సర్పం ఆ విష సర్పాన్ని ముందు ఇమీడియట్లీ
(02:06) హి షుడ్ బి షార్టెడ్ మనం ఏం చేసాం అంటే న్యాయం ఉంది కదా వాడికి కూడా హక్కులు ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని కోట్లు ఖర్చుపెట్టి వాడి సెక్యూరిటీ వాడి కోసం స్పెషల్ జైలు వాడికి వేరే సెక్యూరిటీ వాడి సెక్యూరిటీ కోసం ప్రజల ధనాన్నికొన్ని కనీసం 50 100 కోట్లు ఖర్చు పెట్టారు పెట్టి పెట్టి పెట్టి వాడికి లాయర్లను పెట్టి వాళ్ళని పెట్టి జడ్జీలను పెట్టి వాడిని ఒక పెద్ద సెలబ్రిటీని చేసి వాళ్ళు మాట్లాడుకున్నది అది మీరు దురందర సినిమా నిజంగా వాడు ఒక మహానుభావుడు గొప్ప దేశానికి చేసిన ఉపకారం ఆ సినిమా తీయటం అట్లాంటి వెధవని
(02:52) తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని మహా వఐపీ లాగా చేసినటువంటి వాడు దాన్ని మనం రూల్ ఆఫ్ లా అంటాం న్యాయము తన పని తాను చేసుకొని పోవటం అనేది చివరికి ఏం చేశారు అంటే చంపన్నారు వాడిని చంపాడు ఈ పనికి ఎన్నాళ్ళు పట్టింది పాతికేళ్ళు పడుతుంది 20 ఏళ్ళు పడుతుంది దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయితాయి ఇట్లా న్యాయ వ్యవస్థ ఉంటే ఇదే మీరు చాణక్యుడి అర్థశాస్త్రాన్ని తీసుకున్నారు అనుకోండి ఆయన చాలా చాప్టర్స్ వైస్ గా ఉన్నది చాణక్యుడి నీతిలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మామూలు మనుషులు ఈ మనుషుల యొక్క హక్కులు
(03:38) వాటి విషయంలో ఎంతంటే ఈ సోకాల్డ్ పిచ్చి కుక్కల కోసం ప్రేమగా ప్రేమలో వలిసిపోయే అమ్మలక్కలు ఉన్నారు ఈ దేశంలో పిచ్చి కుక్కలు కలిసే లేదు లేదు వాడికి వేసేయమని చెప్పే జడ్జీలు ఉన్నారు ఈ దేశంలో ఇట్లాంటి ఇలా చేసేటువంటి చోట వీళ్ళు మళ్లా మానవ హక్కులు అంటారు జంతువుల హక్కులు అంటారే వీళ్ళు ఇంకొక 1000 జన్మలు ఎత్తిన ఊహించలేనటువంటి మానవత దృక్పధాన్ని చూపించినవాడు చాణక్యుడు ఎట్టన్నాడంటే ఆయన నూలు పోగులు వస్తారే ఇంట్లో నూలు వడుకుతారు
(04:23) వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లి ఎవడో ఆడపిల్లలు చేస్తారు చేసిన దాన్ని తీసుకొని వచ్చి ఎవడికో సమర్పిస్తారు వాడికి కట్టాలి వాడు చూసి తూచాలి నాణ్యత జయించాలి డబ్బులు ఇవ్వాలి ఈ డబ్బులు ఇచ్చటానికి నియోగింపబడిన అధికారి ఆ నూలులు తెచ్చినటువంటి మహిళని వాడి పని ఆ తెచ్చింది తీసుకోవడం చూచటం చెప్పటం పంపియటం ఆ అమ్మాయికి వేసి గనుక తేలిపార చూస్తే ఇంత ఫైన్ వేయమని చెప్పాడు చాణక్యం మీరు ఊహించగలరా అది మానవ హక్కులు ఉమెన్స్ లింపు గింపులు అంటారే అంత చాలా సెన్సిటివ్ గా మామూలు మామూలు మనుషుల కోసం ఎంతైతే
(05:08) ఇవ్వాలో వాళ్ళ విషయంలో అంత మానవతా దృక్పదం ఏమో ఒకవైపు చూపిస్తాడు. ఇంకోవైపు ఈ కసపు లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారే దేశంలో ఉన్న టెర్రరిస్టులు జాతీయ వ్యతిరేకులుందరూ జాతీయ ప్రముఖులుగా చలామణి అవుతుంటారు మన దేశంలో ఇటువంటి వాళ్ళు దేశంలో మన దేశంలోనే ఉండి మన దేశానికే చిచ్చుపెట్టేవాళ్ళు ఇతర దేశాల వాళ్ళతో కుమ్మక్కైన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరనా ఉంటే వాళ్ళని అసలు మీరు ఎక్కడ బయటికి తేవద్దు సింపుల్ గా పైకి చెప్పకుండా ఫినిష్ చేయమన్నాడు ఎన్కౌంటర్లు చేసేయమన్నాడు.
(05:47) ఎన్కౌంటర్లు చేసే వాళ్ళందరికీ మొట్టమొదట అట్టాంటి వాళ్ళు జాతి ద్రోహులు విదేశీయులక అయితేనేమో వాళ్ళు ఏం చేశారో కూడా జనానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టమన్నాడు. తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళందరినీ కూడా ఇంకోసారి ఏ పని చేయకుండా సిగ్గువచ్చేటట్టు కఠినాతి కఠినమైన క్రూరాతి క్రూరమైన శిక్షలు బహిరంగంగా వేయమన్నాడు.
(06:14) ఒక రాజకీయ నాయకుడు గనుక వందల కోట్లు సంపాదిస్తారు ఆంబోతులాగా మీద పడతాడు వాడు చీఫ్ మినిస్టర్ అంటాడు ఇంకోడు ఎవడో అంటాడు వీళ్ళందరూ కలిసి ఎంత కష్టపడ్డా ఎంత దోచుకున్నా ఇవ్వాల్టిదాకా ఒకడు అధికారంలోకి వచ్చేంతవరకు వాడు అన్ని కోట్లు తిన్నాడు ఇన్ని కోట్లు తిన్నాడు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు తప్ప ఎవడు తక్కువ 1000 కోట్లు తప్ప తక్కువ మాట్లాడరు అటువంటిటప్పుడు ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చేవాడు అధికారంలో ఉన్నవాడు చేసిన అవినీతిని ప్రతిపక్షంలో వాడు బయట పెట్టే మళ్ళా వాడు అధికారంలోకి వస్తాడు.
(06:55) అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లా వాడు అదే అవినీతిని వాడు చేస్తాడు. ఇంతకుముందు ఉన్నవాడు చేసినటువంటి అవినీతి గురించి ఎక్కడ ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా ఏ పరిపాలకుడి మీద ఏ ప్రభుత్వం మీద ఏ మంత్రి మీద ఏ ముఖ్యమంత్రి మీద ఏ ప్రధానమంత్రి మీద ఇవ్వాటిదాకా ఎవ్వడికి జైలుకు పోవటం అంటే పోవటం లాలు ప్రసాద్ యాదవ్ లాంటివాడు కాసేపు పోతాడు వచ్చిన తర్వాత పోతాడు ఇవన్నీ నాటకాలు ఆడటమే కానీ నిజమైనటు టువంటి తిరుగులేని శిక్ష ఇప్పటిదాకా 70 ఏళ్లలో ఒక్కడ అంటే ఒక్కడికి మనం వేయలేకపోయాం.
(07:36) దీన్ని మనం రూల్ ఆఫ్ లా అన్నిటిని గౌరవించటం అంటారు. ఇటువంటివి నేర్చుకోవలసింది ఎవరిని ఎట్లా చేయాలి వెధవలతో వెధవల్లాగా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు జగద్గురువు ఆయన మనకు చెప్పింది హిట్టింగ్ బిలో ది బెల్ట్ కొట్టిచ్చాడు భారతంలో దగ్గర ఉండి చేసిందంతా అధర్మమే కృష్ణుడు చేసింది దుర్యోధనుడు తొడలు పెట్టమన్నప్పుడు వాడు వాడి తొడల మీద కొట్టమన్నాడు కొట్టడంలో తప్పు అది కర్ణుడు రథం చక్రాలు పట్టుకొని ఉన్నప్పుడు చంపండి అన్నాడు అంటే జగత్తును ఒకవైపు భగవద్గీత చెప్పి నేను చరాచర జగత్తు మొత్తం సృష్టి అంతా నేనే చేస్తున్నాను నేనే మొదలు నేనే చివర
(08:22) నేనే మొత్తం అన్నటువంటి శ్రీమన్ భగవంతుడే దిగి వచ్చి ఈ కాలంలో ఉన్నప్పుడు కావాలనుకుంటే ఒక్క క్షణంలో భస్మీ పటలం చేయగలిగినటువంటి శక్తి ఉన్నా తనను ఆశ్రయించినటువంటి అర్జునుడికి ఒళ్ళు అలవకుండా కూర్చో కాసేపు కూర్చొని ఏదైనా కూల్ డ్రింక్ తాగు ఈ లోపల నేను కళ్ళు తెరిస్తే పద ఈ అక్షోవహింలన్నీ బస్మీ పట్టలం చేస్తాను అనొచ్చుగా తను కూర్చుని గుర్రాలకి సేవలు చేసి సారధిగా ఉండి అవి చేసి ఇవి చేసి ఒక్కొక్కడిని తప్పుడు పనులు చేసిన వాడిని తప్పుడు లేదు అవి మనకు పనికి రాదు
(09:41) అది అసలు పుస్తకాల్లో స్కూళ్లల్లో చదువు చెప్పటం అనేది తప్పు అని భగవద్గీత రామాయణం భారతం ఇందాక అనంత శ్రీరామ గారు ఎవ గురించి అయితే చెప్పాడో ఈ ఈయన రాసిన పాటలు గాని ఆ రామాయణం గురించి ఆ ఆంజనేయుడు గురించి ఏమనా చెప్తే కేసులు పెడతారు రాజ్యాంగ బద్ధంగా కేసులు పెట్టాలి ఎందుకు అంటే మనకి ఒక దరిద్ర గొట్టు అధికరణం ఒకటి ఉన్నది ఆర్టికల్ 28 అంటారు అంటారు అందులో మొదటి లైన్ లో ఏముంటుందంటే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ మతపరమైన బోధన పబ్లిక్ ఎడ్యుకేషన్ లో చెప్పటం
(10:27) నిషేధించబడినది అంటాడు ఆ ఒక్క మాటతో భగవద్గీత రామాయణం భారతం వేద వేదాలు వేదశాస్త్రాలు వీటన్నిటికీ మన పలికిమాలిన జాతీయ నాయకులునే అడ్డగాడిదలు ఉన్నారే ఈ రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఉన్నవాళ్ళు వీళ్ళ దృష్టిలో ఇదంతా మతబోధన రిలీజియస్ ప్రాపగాండా ఎందుకంటే రిలీజియన్స్ అంటే ఇస్లాము క్రిస్టియన్లని చూసి ఆ తూనికరాళ్ళతో గనుక కొల్చేవాడికి ఇందులో ఇదంతా మతంగా కనపడుతుంది రిలజియన్ గా కనపడుతుంది.
(11:03) మనకు మతం అనేది లేదు మనకు శాస్త్రము వేదము వేదశాస్త్రాలు ప్రపంచం మొత్తానికి మనం దారి చూపించిన వాళ్ళం ప్రపంచం మొత్తానికి విజ్ఞానము నాగరికత నేర్పిన వాళ్ళం మనుషులు మనుస్మృతిలో చెప్తాడు ఏతదేశ ప్రసూతస్య సకాశా అగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యం సర్వమానవాః ఈ పృథివి మీద ఉన్న సర్వ మానవులు ఈ దేశంలో ఉన్నటువంటి అగలరజన్ములు అంటే విజ్ఞానుల దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళ వాళ్ళు ఎలా నడవాలి ఏమిటి అన్నది నేర్చుకునుదురు గాక అన్నాడు మనం అంటే మొత్తం దేశానికి మనం విశ్వగురువు విశ్వగురువు అని ఇప్పుడు అంటామే
(11:49) మొదటి నుంచి అలా ఉన్నవాళ్ళం హిందూ నేషన్ అనే పుస్తకం నేను రాస్తే మొత్తం ప్రపంచ నాగరికతలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి అన్ని దేశాలకు కృణవంతో విశ్వమార్యం అంటారు. తెలిసేది లేని వాళ్ళం ఏమంటారంటే ఇప్పుడు మనం చేస్తామా ఆర్యమయము ఇవన్నీ అయ్యే పనేనా అంటారు. ప్రపంచం మొత్తము ఒకప్పుడు ఆర్యమయమే ఆర్యమయం అంతా చేసింది మన దేశం నుంచి వెళ్ళిన వాళ్లే వాళ్ళు అక్కడికి వెళ్లి ఏ దేశానికి వెళ్ళిన వాళ్ళు ఆ దేశంలో ఇమిడిపోయి అక్కడ నాగరికతలని చరిత్రల్ని అన్ని ఎలా చెప్పారో నేను ఉదాహరణలతో రుజువులతో సహా హిందూ నేషన్ అనే పుస్తకంలో రాసింది. ప్రతివాడు మాట్లాడుతాడు గ్రీకులు
(12:35) రోమన్లు అనేవాడు మహా విజ్ఞానులని వాళ్ళ నుంచే అసలు ప్రపంచానికి నాగరికత అంతా వచ్చిందని ఆ గ్రీకులు వాళ్ళ గురువు ఎవడు అంటే మన మనువు ఏ మనువునైతే ఏ మనుధర్మాన్న అయితే ఇవాళ మన గాడిదలందరూ తిడుతున్నారో ఆ మనువే మా గురువయ్యా అక్కడి నుంచే నేర్చుకున్నామ అని గ్రీకులు అరిస్టాటిల్ లాంటి వాళ్ళు వాళ్ళు చెప్పినవి నేను ఉదాహరణలతో చెప్పా మనకు మొదటి రాజ్యాంగ కర్త ఎవడంటే మనువు షాక అవ్వకండి ఎందుకంటే వాడు చాలా భూతు పదార్థం అనకూడదు అనింటే మనల్ని మనం ఏదో పాతీయుగంలో ఉన్నానేమో అనుకుంటారు పాపం మన ఈ కాలపు వాళ్ళు ఈ మనువు అనేవా ఎవడినైతే తిడుతున్నామో
(13:17) ఎవడైతే దేశాన్ని ఎదుర్కున్నటువంటి సమస్తమైన చెడువులకి వాడే కారణం అని ఇప్పటికే ఇప్పటికే చంపి కుళ్లి కుళ్లి కుళ్ళపొడుస్తున్నారో మేధావులు అనుకున్న వాళ్ళు రాజకీయ పార్టీలు వీళ్ళందరూ అను అనుకని ఒక చెడు పదార్థంగా చెప్పినటువంటి మనువుని ఫిలిపీన్స్ అనే దేశంలో వాళ్ళ పార్లమెంట్లో ఆయన విగ్రహం ఇప్పటికే ఉంది. అందులో ఆయన కింద రాస్తాడు ది ఫస్ట్ వైజెస్ట్ లాగివర్ ఆఫ్ మన్కైండ్ మొట్టమొదలి ప్రపంచానికి న్యాయం ఇచ్చినటువంటి శాసనకర్త మనువు అని పేరు రాసి ఫిలిపీన్స్ వాళ్ళు పెట్టుకున్నారు.
(14:01) ఆ మనువు నుంచే మేము నేర్చుకున్నామ అని గ్రీకులో రోమన్లో మహా పండితులందరూ చెప్పారు వాటినే ఇవాళ ప్రపంచం అంతా అనుకుంది. అంటే మనకు రాజ్యాంగం అని రాస్తే మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది చూడాల్సింది భక్తితో కళ్ళ కద్దుకొని చేయాల్సింది మనుస్మృతిని దాన్నేమో అవతల బాలిసం రెండవది ప్రాక్టికల్ గా చెప్పినవాడు చాణక్యుడు ఈ చాణక్యుడు ఎవడు చెప్పాడు ఏమిటి అనిఅంటే నేను చాణక్యుడు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఒ పుస్తకం రాశడు ఎంతమంది చదివారో నాకు తెలియదు చదివారు ఆ పుస్తకానికి నేను ఆంధ్రభూమి సంపాదకుడిగా ఉన్నప్పుడు నేను నా ఆదివారం అనుబంధంలో దాని గురించి రాసి ఆయన
(14:41) ఎంత సంతోషపడ్డాడుఅంటే మనాళక మీరు గుర్తించారండి అని ఆ మొత్తం దాని పేరు ఏదో ఉంది పుస్తకం ఏంటండి పుస్తకం పేరు కాదు కాదు ఆ ఏదో ఉంది మంచి పేరు పెట్టాడు ఆ పుస్తకానికి ఇవ్వాల్టికి అందులో ఆయన ఎంత విడమర్చి చెప్పాడండి చాణక్యుడు అర్థశాస్త్రం అందరూ అర్థశాస్త్రం అంటే ఏదో ఎకనామిక్స్ అనుకుంటారు కాదు కాన్స్టిట్యూషన్ ఎంత పరిచ చేశడని చూస్తే మీరు ఎవరన్నా గనుక చాణక్యని సమాజం పెట్టారు కదా మీకు ఒక అద్భుతమైన సబ్జెక్ట్ రాంబాబు గారు చాణక్యుడు అర్థశాస్త్రము వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హౌ ఇట్ కెన్ బి ఇంప్రూవడ్ ఇన్ ది లైట్ ఆఫ్ చాణక్యాస్ ఇది అని చెప్తే
(15:24) ఇవ్వాళ మన జుడిషరీని ఇవాళ మనకో కోర్టులు ఉన్నాయండి కోర్టులో ఈ కోర్టు తప్పు చేస్తే ఇచ్చిన జడ్జిమెంట్ ని ఇంకో కోర్టు వాడు కొట్టేస్తాడు మెజిస్ట్రేట్ కోర్టు చెప్పింది జిల్లా జడ్జి తప్పేస్తాడు జిల్లా జడ్జి చెప్పినదాన్ని హైకోర్టు కొట్టేస్తుంది హైకోర్టులో సింగిల్ జడ్జి తీర్పున డివిజన్ బెంచ్ కొట్టేస్తుంది మళ్లా దీన్ని సుప్రీం కోర్టు వాళ్ళు కొట్టేస్తారు ఇట్లా కొట్టేయటము వాళ్ళు తడామడ తిడుతుంటారు ఆ రాజులని వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ న్యాయం అనేది ఇట్ ఇస్ ఫర్ సేల్ మీరు ఏ కోర్టుకి పోయినా ఏ జడ్జిమెంట్ అయినా ఎంత అంటే పట్టాల్సిన వాడిని పట్టుకుంటే
(16:08) సుప్రీం కోర్టు నుంచి ఇక్కడిదాకా ఏ కోర్టులో అయినా ఏ తీర్పైనా కావాల్సింది ఇప్పించేవాడు వాడు ఉన్నాడు. డబ్బులు తీసుకున్నాడు. ఇట్లా కరప్షన్ విపరీతంగా పెరిగింది వాళ్ళు ఎవరు పట్టుకోవట్లేదు ఒక ఢిల్లీలో ఒక జడ్జీ పట్టుబడ్డాడు ఆ మధ్య వాళ్ళ ఇంట్లో కోట్లు కోట్లు కోట్లు కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి అడిగామా చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా ఇవాళ ఆ జడ్జీని ఇంపీచ్ చేయడం తప్ప దిక్కు లేదు.
(16:36) ఇంపీచ్మెంట్ చేయాలంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ సోనియాని గాంధీ ఇట్లాంటి వాడికి అస్సలు డన్ ఒప్పుకోరు కాబట్టి వాడి జన్మ మన జన్మలో ఏ జడ్జిని మనం ఇంపీచ్ చేయలేం అందుకని వాడిని ఎవ్వడు అచ్చోసిన మిగతా వాళ్ళ కన్నా ఉందో కానీ జుడిషరీలో ఉన్నంత కరప్షన్ ఇంక ఎక్కడా లేదు మరి ఎవడు చేయాలి అని అంటే చాణక్యుడు చెప్పాడు అర్థశాస్త్రంలో ఈ జడ్జ్లు అధికారులు, న్యాయాధికారులు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడటానికి కి అప్పుడప్పుడు కనిపెట్టండి అన్నాడు.
(17:08) కనిపెట్టం ఎట్టా అంటే ఆ జడ్జీ దగ్గరికి ఎవడో పోయి నాకు కేస ఉందండి కాస్త డబ్బులు ఇస్తాను తీసుకోండి అని ఏసపి వాడు పట్టుకుంటారని ఇప్పుడు అంటున్నామే ఆయన అప్పుడు చెప్పాడు పట్టుకుని వాడిని ట్రాప్ చేసి డబ్బులు ఇస్తామ అని చెప్పి మీరు వాడు గనుక డబ్బులు గనుక తీసుకుంటే దోషిగా చేసి వెంటనే ఇమ్మీడియట్ గా చేయమన్నాడు సిట్ చేయమన్నాడు ఏం శిక్ష చేయాలో చెప్పాడు ఒక న్యాయాధికారి ఒక న్యాయమూర్తి గనుక చేసినటువంటి ఒక తీర్పు వల్ల ప్రజలకి ప్రజాధనానికి ప్రభుత్వానికి ఏదన్నా గనుక అన్యాయం జరిగితే నష్టం వస్తే ఆ నష్టాన్ని ఆ జడ్జి దగ్గర నుంచి వసూలు చేయమని
(17:51) చెప్పినవాడు చాణకుడు కెన్ యు ఇమాజిన్ ఇప్పుడు ఎవడో ఎదవలందరూ రాజకీయాల్లో ఉన్నారు ఈ రాజకీయాల వాళ్ళందరూ పోయి వాడిని గనుక ఎవడనా వీడిని అరెస్ట్ చేశారు అనుకోండి అరెస్ట్ చేయాలంటే ఓ పెద్ద ఇప్పుడు అంబట రాంబాబు అనే ఆయనే మొన్న అరెస్ట్ చేశారు. అసలు ఎంత మీడియా వాళ్ళకి పని పాటలే పాపం మూడు రోజులు వాళ్ళ భోజనం కూడా చేయకుండా ఆయన ఎక్కడున్నాడు ఏం చేశడు ఎక్కడికి పోయాడు రాజమండ్రి జైల్లో పోయిన తర్వాత ఆయన భోజనానికి నాకు నీళ్లు కావాలి ఇంటి నుంచి భోజనం కావాలన్నాడు నాకు ఇంకోటిఏదో కావాలన్నాడు ఆయనకి ఇస్తారా లేదా దీని మీద
(18:35) మనందరం ఆలోచిస్తున్నాం అంటే ఎట్టాంటి వాడైనా వాడు జైలుకు పోవటం అనేది పెట్టటం అనేది ఒక విరోచిత కార్యం అయినట్టు వాడు అక్కడ ఉండి బయటికి రావాలంటే మొత్తం వందల వేల మంది పోయి వాడిని మెళళలో దండలు వేసి పట్టుకొచ్చే వాడిని వీర పూజ చేసేస్తారు. తప్పుడు కేసులో రేప్ కేసులో కరప్షన్ కేసులో పోయినా మరి వీళ్ళు జడ్జ జైల్లో గనుక ఉంటే మన ఇళ్లల్లో మనం అనుభవిస్తున్న దానికన్నా మీకు ఎప్పుడైనా టైం ఉంటే చెర్లపల్లి జైల్కి వెళ్లి చూడండి.
(19:11) ఫైవ్ స్టార్ కంఫర్ట్స్ ఉంటాయి ఏసీ రూమ్లు ఉంటాయి మంచి టీవీ పచతాడు అన్ని చూపిస్తాడు జిమ్ములు ఉంటాయి బాగా వీళ్ళందరూ పోయి అక్కడ నేపుతున్నాం మనం చాణక్యుడు ఏం చెప్పాడంటే వీడు రాజకీయాల్లో ఉన్నవాడు అధికార స్థానాల్లో ఉన్నవాడు గనుక వాడు గనుక తప్పు చేస్తే వాడు దోషి అని వాడికి ఇవ్వాల్సినంత ఇచ్చిన నేరం రుజువైతే వాడిని జైల్లో పెట్ట ద్దు అన్నాడు పబ్లిక్ రోడ్ల మీద వాళ్ళతో రాళ్లుు కొట్టించండి రోడ్లు వేయించండి అందరూ అంటే గుడ్డలు వడతీసి ఒక గోచో గావంచో కట్టుకొని వాళ్ళ రాళ్ళు కొట్టాలి దారిన పోయే వాళ్ళందరికీ నిన్నటి దాకా వీడు
(19:57) ఎమ్మెల్యే గా ఉన్నాడు ఎంపీ గా ఉన్నాడు ఇంకో చోడు రాళ్ళు కొడుతున్నాడు వెధవ డబ్బులు తిన్నాడు అంటే ఇంకోసారి ఆ పని చేయడు ఇంకోసారి వెధవ ఎవ్వడు ఆ తప్పు చేయడు చేయకుండా ఏం చేయాలి అంటే పబ్లిక్ సెన్సర్ అంటే గల్ఫ్ దేశాల్లో కూర్చోబెట్టి మనుషులని వంగోబెట్టి మెడకాయలు కోసేస్తుంటారు అది వాళ్ళ శిక్ష పాపం అంతకన్నా కూడా ఇది చాణక్యుడు చెప్పింది మోస్ట్ పోటెంట్ పవర్ఫుల్ అండ్ ఏ డిటరెంట్ సరే అది వదిలేయండి ఇక నేను ఇప్పుడు మీరు ఆయన కొట్టేట్టున్నాడు నన్ను చాణక్య రాజ్యాంగం అని చెప్తే చాణక్యుడి దగ్గరికి ఎందుకు పోయాను కాదు కాబట్టి మీకు రాజ్యాంగం అనేది ఎలా ఉంది మీకు ఒక చిన్న
(20:40) టేస్ట్ చూపె అటువంటి రాజ్యాంగాలు కొన్ని వందల వేల సంవత్సరాల కింద రాసినటువంటి సంస్కృతి వారసత్వము ప్రపంచంలో ఉన్న అందరూ అన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎటువంటి న్యాయానికైనా ఏమ్మా వద్దులే అమ్మా ఇప్పుడు అది అప్పుడు వాళ్ళ అటెన్షన్ ఇటు పోతుంది. అందుకనే అవి చౌస్టం మొదలు పెడతారు నా మాటలు వినరు అందుకని వద్దు తర్వాత అయ్యా ఇప్పుడు ఏంటంటే నేను తెలియని వాళ్ళు బహుశా ఎక్కువమంది నేను ఇప్పటికీ
(21:24) YouTube లో నా పేరు గనుక కొడితే ఒక 150 వీడియోలు వస్తాయి ఆవు పాఠం గనుక చెప్తే ఇడు ఏది చెప్పినా ఆవు గురించే చెప్తాడని ఒక కథ ఏదో ఉన్నది నేను కూడా ఎప్పుడు చెప్పిన ఇవే చెప్తుంటా ఇప్పటికి నేను 100 సార్లు చెప్పా ఇదే మాటలు కాబట్టి ఇవేమ కొత్తవి కావు నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి నా వీడియోలు ఉన్నాయి మొన్ననే ఇగో అమ్మాయి మా ఈమె చేసింది దీనికి ఇదే మాటలు చెప్పా అప్పుడే నేను భవిష్యవాణిగా నేను బ్రహ్మం గారి లాగా కాలజ్ఞానం కూడా నాకు వచ్చు నేను చెప్పా 500 1000 కూడా చూడరు వీళ్ళు అన్నా ఆ అమ్మాయి వ్యూస్ ఎన్ని వచ్చినాయమ్మా 600
(22:08) వచ్చినాయి చూడరు మనవాళ్ళు మంచివి చూడకూడదు మంచివి మాట్లాడకూడదు మంచివి వినకూడదు అని మనం గాంధీ గారి కోతులు రివర్స్ కోతులు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం. కాబట్టి మన మనక అవేం పట్టవు కాబట్టి అది వదిలేయండి ఇప్పుడు ఎందుకన్నాను అంటే మీరు సీరియస్ గా నేను చెప్తున్నాను మీరు ఈ నా స్పీచ్ వలేన తర్వాత కొంచెం సిగ్గుతో వెళ్ళాలి అందరం వ షుడ్ ఆల్ బి ఎషేమడ్ సిగ్గులేని బతుకులు మనవి ఎందుకో నేను చెప్తా ఒక భయంకరమైన మోసం ఒక భయంకరమైన ద్రోహం మనకి 75 ఏళ్ళ కిందటే జరిగింది ఒక్కడు మాట్లాడలే
(22:53) రాజ్యాంగము అనేది వస్తే అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని మనకు ఉన్నది హిందూ వ్యతిరేక రాజ్యాంగము ఈ రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఈ ఇది హిందూ దేశము హిందూ ఇండియాని హిందూ దేశం అని ఇప్పటికీ అనగలుగుతున్నది నేను ఒక్కడినే నేనే అప్పుడప్పుడు హిందూ దేశం అంటుంటా మా చిన్నతనంలో ఎవరైనా హిందూ దేశ చరిత్ర అని మాకు పుస్తకాల్లో లో పాఠాలు ఉండేవి చరిత్రలో రాసింది హిందూ దేశ చరిత్ర హిందూ దేశ విజ్ఞానం హిందూ దేశం అని అందర అనేవాళ్ళు ఇవ్వాళ హిందూ దేశము అనిఅంటే వాడు ఒక మతోన్మాదిగా ముద్ర వేసినటువంటి నికృష్టపు సమాజంలో మనం బతుకుతున్నాం. మనకేం కనపట్లే
(23:37) ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఎలా ఆలోచించాలి అనేది చెప్తున్నా గనుక మళ్లా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేదానికి మీకు సాక్ష్యాలు ఆధారాలు చాలా ఉన్నాయి కొంచెం వినండి ఏమిటి ఆ మోసం ఏంటి ఆ ద్రోహం ఏమిటి మనం ఎందుకు సిగ్గుపడాలి ఇవ్వాళ కూర్చొని రాజ్యాంగం గురించి ఇవాళ మనకు ఫస్ట్ సిగ్గుపడాల్సింది ఏంటో తెలుసా భారత ఇండియన్ రిపబ్లిక్ కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి 1950 జనవరి 26 వచ్చింది.
(24:12) అది వచ్చిన తర్వాత 75 ఏళ్ళు మొన్ననే అయిపోయింది. 75 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అద్వాని అనే ఆయన ఎల్కే అద్వాని అనే ఆయన పాతికేళ్ల కిందట వినపడుతుందా? ఏవండీ మీ ఇష్టం హాయ్ వినపడుతుందా అండి ఎల్కే అద్వాని ఈ అద్వాని గారు ఇండియా హోమ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు వాజ్పాయి గారి హయాంలో 25 ఇయర్స్ అయిపోయింది మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి సారీ 50 ఇయర్స్ అయిపోయింది
(24:58) కదా మనం ఒకసారి రివ్యూ చేద్దాం అంటే అందరూ కలిసి ఆయన మీద పడి కరిచారు. అంటే అసలు రాజ్యాంగం ముట్టుకోవడం ఏంటి రాజ్యాంగం మాట్లాడటం ఏంటి రాజ్యాంగం గురించి అర్జెంట్ ఇదేంటి చూసి మీరేమో మనుధర్మాన్ని తెచ్చేస్తారా అని అందరూ కలిసి మీద పడి కరిస్తే ఆయన మాట్లాడాడు తప్పుడు కాకుండా తోక ముడిచాడు. బిజెపీ వాళ్ళు చెంపలు ఎట్లా వేసుకున్నారు అంటే వాళ్ళు ఎంత గట్టిగా బిజెపీ వాళ్ళు వేసుకున్నారంటే 25 ఇయర్స్ దాటిపోయి అయిన తర్వాత వాజ్పాయి పోయిది నరేంద్రమోడీ వచ్చినా 50ప్లస్ 25 75 ఇయర్స్ అయినా ఈ రాజ్యాంగాన్ని రివ్యూ చేద్దాం ఒక్కసారి చూద్దాం ఏమైంది మన అనుభవం ఏంటి ఏమనా
(25:40) మార్చాలా చేయాలా అని ఆలోచన ఒక్కడికి రాలా మీడియాకి రాలా ఒక్క మేధావికి రాలా చిరతల పట్టుకొని ఆ రాజ్యాంగానికి డప్పు కొట్టడం మొదలు పెట్టారు. అదేదో భగవద్గీత అయినట్టు దాన్నే మార్చకూడదని అది అపౌరుషయం అంటారు వేదాలు అపౌరుషయం అంటారు ఇది అపౌరుషయం అట అప్పుడు ఆ నెహ్రూ అనేవాడే చెప్పాడు ఒరేయ్ మనం చేస్తున్న రాజ్యాంగం నెక్స్ట్ ఇయర్ కాదు రేపే మార్చేయొచ్చు మనం అందుకని మనం దాన్ని లాక్ చేయకూడదు ఇప్పుడే కావాలంటే ఇవాళ చేస్తున్నది రేపు పనికి రాదే మన జనం వాళ్ళు మార్చేసి కొత్త రాజ్యాంగం రాసుకుంటారుని అప్పుడు చెప్తే నీకు 75 ఏళ్ళ అయినా ఏళ్ళ అయినా దాన్ని
(26:25) ముట్టుకుంటే మైల పడతావు ముట్టుకుంటాం ముట్టుకుంటా అనటం పాపం అనేటువంటి సమాజంలో ఉంటే 75 ఏళ్ళ తర్వాత మనం ఇవ్వాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం ఇంకా అది ఏంటి మంచిదా చెడ్డదా అని ఆలోచిస్తున్నాం అంటే ఫస్ట్ సిగ్గుపడాల్సింది దానికి ఓకేనా ఇక ఈ రాజ్యాంగము మన రాజ్యాంగానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇదేదో నన్ను భయపెడుతున్నది ఏంటంటే ఇక మనకు సాంప్రదాయంగా వచ్చినటువంటి మనుస్మృతి చాణక్యుడు అర్థశాస్త్రం పనికి రాదు కదా వీళ్ళ అన్నీ కలిపి అన్నిటి నుంచి తెచ్చిన మన మేధావులు జవహర్లాల్ నెహ్రూ అనేవాడు
(27:09) సామాన్యుడు కాదు వాడు నవభారత నిర్మాత బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆయన రాసిన రాజ్యాంగం ఆయన తెచ్చుకొచ్చాడు కదా ఎంత గొప్పది అంటే ఈ మనకి మన కుంద కిందటి తరాలు అంటే అంటే మా తరం అనుకోండి మాకు కూడా కాదు మాకన్నా ముందు తరం వాళ్ళకి రోల్ మోడల్స్ ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాడు ఏం చెప్తే తెల్లవాడు ఏం చెప్తే అట్టగే చేయాలి.
(27:38) వాడుఒక మాయదారి మాక్స్ ముల్లర్ అని ఒకడు ఉన్నాడు ఒక క్రిస్టియన్ మిషనరీ వాడు హిందూ మతాన్ని వేదాల్ని చంపటానికి వచ్చాడు దేశానికి వాడు వేదాలని ట్రాన్స్లేట్ చేసే వాడు వేదాచార్యుడు మాక్స్ వాడుఒక ఋషి అని మనవాళ్ళే నెత్తిని పెట్టుకున్నారు ఎందుకంటే వాడు తెల్లవాడు తెల్లవాడు చేయటము తెల్లవాడు ఏది చెప్పినా కరెక్ట తెల్లవాడు చెప్పిందే న్యాయము వేదము అనేటువంటి ఇది ఒకప్పుడు ఉండేది అంటే మనకి రోల్ మోడల్ ఎవరండి బ్రిటన్ ఇప్పుడు మనకి రోల్ మోడల్ ఎవరండి అమెరికా అంతే కదా ఈ మన పాతవాళ్ళ అప్పుడేమో బ్రిటన్ ఇప్పుడున్న అమెరికా ఈ రెండు తీసుకుందాం రిఫరెన్స్ పాయింట్లు వీళ్ళక కూడా
(28:20) రాజ్యాంగాలు ఉన్నాయి. 1689 లో బ్రిటిష్ వాళ్ళకి బిల్ ఆఫ్ రైట్స్ అని ఫస్ట్ పార్లమెంట్ అధికారం ఎస్టాబ్లిష్ అయింది రాసుకోండి ఎంత 1689 అమెరికాకి అమెరికా కాన్స్టిట్యూషన్ వచ్చింది కరెక్ట్ గా 100 ఏళ్ల తర్వాత 1789 వాళ్ళకి ఒక రాజ్యాంగం ఉంది వీళ్ళకి ఒక రాజ్యాంగం ఉంది అందరికన్నా ఇప్పుడు సూపర్ పవర్ మనకంతా అమెరికా ముందు అమెరికా దగ్గరికి వెళ్దాం.
(28:57) ఈ అమెరికన్ రాజ్యాంగంలో ఏడు అధికరణాలు ఉంటాయి ఆర్టికల్స్ ఎన్ని అంటే ఏడు ఓన్లీసెవెన్ వాళ్ళు రాజ్యాంగం వచ్చి ఎప్పటికి అయిందండి 1789 అంటే 211 ఇదిఒక 26 237 ఏళ్లుగా అమెరికన్ రాజ్యాంగం అమల్లో ఉంటే కేవలం ఏడు ఆర్టికల్స్ తో వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళ మొత్తం అమెరికా రాజ్యాంగంలో ఉన్న పదాలన్నీ కలిపితే సంతకాలతో సహా 7300 తర్వాత వాళ్ళు ఈ 239 ఏళ్లలో అమెరికా వాళ్ళు రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు
(29:41) మార్చారు అనిఅంటే 25 సార్లు మార్చారు ఓకేనా ఇప్పుడు మన దగ్గరికి వద్దాం ఇక ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ వాళ్ళకి అసలు రాజ్యాంగమే లేదు అది అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అక్కడ రాసి ఏమ ఉండదు సంప్రదాయాలు దాని కిందికి పోతుంది. కాబట్టి వాళ్ళ దానిలో అసలు ఆర్టికల్స్ఏ లేవు సవరణలు చాలా చేసుకున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు మోస్ట్ ఫ్లెక్సిబుల్ బోస్ గారు చూసి నవ్వుతున్నారు.
(30:10) ఆ మోస్ట్ ఫ్లక్సిబుల్ కాన్స్టిట్యూషన్ బ్రిటన్స్ బ్రిటన్ ది వాళ్ళు ఎన్ని సార్లు మార్చుకున్నారో వాళ్ళకే లేదు అయిపోయింది వాళ్ళది అది వీళ్ళు 25 సార్లు 27 సార్లో మార్చారు అమెరికా వాళ్ళు ఏడు రాజ్యాంగ దీనితో ఏడు అధికరణాలు ఆర్టికల్స్ తో 7వేల పదాలతో వాళ్ళ అంతదేశాన్ని చేస్తూ ప్రపంచాన్నే ఏలుతున్నారు. ఇక మన దగ్గరికి వద్దాం మన మహాత్ములు మహానుభావులు అందరూ కలిసి రాశారు కదా దీనిలో లక్ష వాడు 7000 అయితే అమెరికాది మనకులక్ష45వేల పదాలు ఉంటాయి45000 వర్డ్స్ ఉంటాయి మన కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఏడు అధికరణాలు ఉంటే మనకి 445
(30:58) అధికరణాలు ఉన్నాయి 445 5 దీన్ని ఆ 12 షెడ్యూల్లు 25 పార్టులు 445 అధికరణాలు లక్ష 45వే ఇంత ఎన్ని చెప్పాను మీకు ఇందాకలక్ష45వే పదాలు 448 అధికరణాలు 25 భాగాలు 12 షెడ్యూల్లు మనం వచ్చి ఎన్నాళ్ళ అయింది 75 ఏళ్ళ అయింది 106 సార్లు మార్చాం రాజ్యాంగాన్ని 106 సవరణలు చేశం వాడు అమెరికా వాడేమో 27 సార్లు 239 ఏళ్లలో మారిస్తే మనం 106
(31:48) సార్లుఏమో సవరణలు చేశం అంటే రాజ్యాంగాన్ని ఏ రాజకీయ నాయకుడు వస్తే వీళ్ళకి ఏ ఇప్పుడు రేపు అందరూ కలిసి సవరించబోతున్నారు. బిజెపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కలిసి మనందరికీ ఒక మహా మహోపకారమైన ఒక మహోదాత్తమైన సంస్కరణని రాజ్యాంగ సంస్కరణ ద్వారా రాజ్యాంగ సరవణ ద్వారా చేయబోతున్నారు.
(32:12) ఏంటో తెలుసా ఇప్పటిదాకా సుప్రీం కోర్టు అనేది ఈ రిజర్వేషన్లు మీ ఇష్టం వచ్చినట్టు మీ రాజకీయాల కోసం ఎంతైనా పెట్టండయ్యా మీకు దండం పెడదాం 50 కి మించకండి మెరిట్ కి కనీసం 50% వదిలిపెట్టి మీ దరిద్రపు రాజకీయాలన్నీ 50% తో ఆడుకోండి అని సుప్రీం కోర్టు చెప్తే ఆ సుప్రీం కోర్టు చెప్పిన తీర్పే ఇప్పటిదాకా అందరినీ ఆపి ఉంచింది లేకపోతే ఆ మండల కమిషన్ వచ్చినప్పుడు వాడే మింగేసేవాడు వపి సింగ్ టైంలో దీన్ని ఒక సుప్రీం కోర్టు ఎప్పుడు చెప్పిందంటే పెద్ద మనిషి ఒక తీర్పులో చెప్తే దాన్ని ఇప్పటిదాకా గౌరవిస్తున్నారు.
(32:52) ఇవాళ బిజెపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి వీళ్ళు అసలు ఇట్లా ఎట్టుఉంది 82% రిజర్వేషన్ లేకపోతే ఎట్లండి 15% ఎస్సీలు 7% ఎస్టీలు సరే కనీసం 15+2 72 ఒక 60% బీసలు ఉన్నారు 82% అయింది వాళ్ళు 82% జాబ్స్ లో సీట్లలో అన్నిటిలో వాళ్ళకి 82% ఇవ్వద్దా అని అంటున్నారు. రాహుల్ గాంధీ మొదలు పెట్టాడు. ఇప్పుడు బిజెపీ వాళ్ళు కూడా అదే పల్లవిని అందుకోపోయి రాజ్యాంగాన్ని మారుస్తారు తొందరలో ఇక అప్పుడు ఈ సుప్రీం కోర్టు తీర్పులు పోతాయి అన్ని పోతాయి త్వరలో
(33:38) రాబోతున్నది. ఇటువంటి రాజ్యాంగ సవరణలు ఇన్ని చేయటానికిఏమో వాళ్ళకి అభ్యంతరం లేదు అసలు మనకి ఏమిటి వాట్ ఇస్ రాంగ్ విత్ అవర్ కాన్స్టిట్యూషన్ అని రాజకీయ నాయకులు ఇట్టా చెడుగుడాడుతుంటే మనం ఈ దేశంలో ఉండి బాధ్యత గల పౌరులమని అనుకుంటూ మనకు తెలియంది ఏమీ లేదు అని మనకు మనం అనేసుకుంటూ అమెరికా ప్రెసిడెంట్ ఎట్లా చేయాలి వాడు అదేదో దేశానికి పంపించాడు వాడు ఎవడో ప్రెసిడెంట్ ఏదో చేశడు ఇజ్రాయేలు వాటి గురించి మనం డిస్కస్ చేసి మంచి చెడ్డలు చేసేంతటి మహామహులం కదా మన దేశంలో మన రాజ్యాంగము మన నెత్తిన ఏం చేసింది అన్నది మనం ఆలోచించామా ఆలోచించకుండా ఇప్పుడు రాజ్యాంగం గురించి
(34:25) 77 ఏళ్లకు లేటుగానే మనం ఆలోచిస్తున్నాం. సరే అది అట్లా ఉంచండి ఇప్పుడు బ్రిటన్ లో మనకి చెప్పా కదా బ్రిటన్ అనేది మనకి రోల్ మోడల్ అని ఇంతకుముందు మన వాళ్ళందరికీ అదే కదా వాళ్ళకి హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఉంది. మనకి రాజ్యసభ లాగా యహో సభ లాగా వాళ్ళకి హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. ఈ బ్రిటన్ అనేది గ్రేట్ బ్రిటన్ అంటారు కదా అందులో నాలుగు భాగాలు ఉంటాయి.
(34:55) ఒకటి ఇంగ్లాండ్ ఒకటి నార్దర్న్ ఐర్లాండ్ ఒకటి వేల్స్ ఒకటి స్కాట్లాండ్ ఈ వేల్స్ లో నార్దర్న్ ఐర్లాండ్ లో స్కాట్లాండ్ లో రకరకాల చర్చిలు ఉన్నాయి వేరే మతాలు ఉన్నాయి అంటే క్రిస్టియన్లలోనే శాఖలు ఉన్నాయి. ఈ నాలుగిట్లో ఒకటైనటువంటి ఇంగ్లండ్ లో అంటే అందులోవ4 ప్రాపర్టీ నాలుగు యూనిట్లు కలిస్తే అందులో ఒక యూనిట్ లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది మతం ప్రధానమైన మతం పేరు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే ఇట్ ఇస్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది అదర్ త్రీ కాన్స్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ప్రధానమైన ఇంగ్లాండ్ కు మాత్రమే
(35:41) ప్రాతినిధ్యం వహించేది అంటే మనకి ఇక్కడ చూసుకుంటే జగద్గురువులు ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారట అన్ని పీఠాలు ఉన్నట్టుగా అక్కడ ఆయన ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ హౌస్ ఆఫ్ లార్డ్స్ హచ్ రిప్రసెంట్స్ ది ఎంటైర్ కంట్రీ దానిలో లార్డ్స్ స్పిరిచువల్ అంటారు 26 మంది అందులో ఇద్దరు ఆర్చి బిషప్లు 24 మంది బిషప్లు బిలాంగింగ్టు ఓన్లీ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ మిగతావి కూడా కాదు ఆ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు సంబంధించినటువంటి 26 మంది బిషప్పులకి పర్మనెంట్ గా వాళ్ళ యవ సభలో సీట్లు వేశరు.
(36:26) వాళ్ళు సెషన్ మొదలు పెట్టేటప్పుడు చివర ప్రార్థనలు వాళ్లే చేయాలి. వాళ్ళు వాళ్ళది మతం కేవలం ఇంగ్లాండ్ కి పరిమితమైన వేల్స్ కి స్కాట్లాండ్ కి ఐర్లాండ్ కి సంబంధించిన ఆర్థిక పరమైన న్యాయపరమైన ఏ రకమైన బిల్లులు వచ్చినా వాళ్ళు ఓటింగ్ చేస్తారు. అంటే మతానికి ప్రధానమైన మతానికి గుర్తుపెట్టుకోండి అన్నిట్ిలోకి ప్రధానమైన మతం ఏది ఉందో ఆ మతానికి పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అంత పెద్ద స్థానం మనందరం నెత్తిని పెట్టుకొని కొలిచే మన ఇలవేల్పులైన బ్రిటిష్ వాళ్లే చేస్తే ఆ బ్రిటిష్ వాళ్ళకి మానస పుత్రులు రాజకీయ వారసులు
(37:10) ఏజెంట్లు అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగంలో మరి ఇక్కడ ప్రధానమైన మతం ఏది దాన్నే మీరు వర్తించండి హిందూ మతమే కదా హిందూ మతానికి సంబంధించిన ఆచార్యులు ఆ చిన్న బుల్లి దేశం ఎంత ఉంటుంది ఇదివరకు మన స్వతంత్ర పోరాటంలో అనేవాళ్ళు మన నాయకులు ఇండియాలో మేమఅందరం కలిసి ఉమ్మేస్తే మీ ఇంగ్లాండ్ కొట్టుకుపోతుందిరా అనేవాళ్ళు అంత చిన్న దేశం వాడు 26 మందికి ఇస్తే మనవాళ్ళు కనీసం ఒక జగద్గురువుకి ఒక జగత్ జగద్గురు పీఠానికి పోనీ ఇంకొక వైష్ణవ పీఠానికి ఇంకొక మద్వాలకి వీళ్ళందరూ మూడు నాలుగు మనకు ఉన్నాయి కదా సంప్రదాయాలు నాలుగురికి
(37:55) సంబంధించిన ఈ నలుగురు జగద్గురువులు వైష్ణవ మద్వ సంప్రదాయంతో కూడా కలిపితే ఒక ఐదుగురు ఆరుగురో ఉంటే ఈ ఐరుగురో అయ్యా మీరు ఒక్కొక్క రిప్రజెంటేటివ్ మీరు పంపండి మేమ చేసేటువంటి శాసనాలు ఏమన్నా ఉంటే వాటిని ధర్మశాస్త్ర ప్రకారం మంచిదా చెడ్డదా కాస్త మీరు చూసి చెప్పండి చెప్పండి అని దానికి పేరు పెద్దల సభ అని పెట్టారు కదా హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు మన రాజ్యసభని లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇక్కడ ఉండేయి వీటన్నిటిలో ఎవరైనా అంటే బ్రోకర్లని బ్లాక్ మెయిలర్స్ ని డబ్బులు ఇచ్చే వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళని వీళ్ళందరిని వాళ్ళ పార్టీలో డ్రైవర్లని
(38:34) చెప్పరాసలని కూడా ఎమఎల్సీలుగా ఎంపీలుగా పంపించేస్తారు. అట్లాంటి పెద్దల సభకి ఒక జగద్గురు పీఠానికి ప్రాతినిధ్యం ఉన్నదా లేదు అనిఅంటే ఎందుకు లేదని మనం అడగాలా వద్దా మన రాజ్యాలు మా స్వాములు మా జగద్గురువులు వాళ్ళని మనం గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడు ఇది హిందూ దేశం అయితే ఇక్కడ ఉన్నది అందరికీ ఉన్నది హిందూ మతం అయితే ఈ హిందూ మతంలో మా అందరికీ నెత్తిన పెట్టుకొని చూసే మా జగద్గురు శంకరాచార్యుల వారు వారు మీ మీలాంటి బయటిలో కలగజేసుకోరు గాని వాళ్ళ రిప్రజెంటేటివ్ రాజ్యసభలో మీకు ఉండాలి అని మనం ఎప్పుడూ అడిగి ఉండాల్సింది కదా అడిగామా ఎవరనా
(39:18) అది కాక వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెలగాట మాడుతుంటే ఈ మతాన్ని ధర్మాన్న మీద అయ్యా రాజ రాంబాబు గారు ఇంకా నాకు ఎంత టైం ఉంది కాలం ఉందా లేదంటే చెప్పండి ఇది నాది అనంతం [నవ్వు] మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు మళ్లా తర్వాత ఎప్పుడనా కలుద్దు అని అనలేదు కదా సరే ఇప్పుడు మనకి కి మోసం అన్నాను చూసారా ఇవన్నీ కొన్ని పెద్ద మాటలుగా కనబడతాయి.
(39:51) మోసము ద్రోహము అన్నా ఈ మోసం ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి అందరూ ఒక స్థిమితంగా కూర్చుని ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు మన దేశం యొక్క సమా స్థితిని ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి నాగరికత నేర్పాం విజ్ఞానం నేర్పాం అన్ని సైన్స్ ఇక్కడ పుట్టింది ఆస్ట్రానమీ ఇక్కడ పుట్టింది. ఆఖరికి సంస్కృత భాష దేన్నైతే పనికి రాదు అని మూలబారేశారో మనవాళ్ళు తెచ్చిన ఈ సంస్కృత భాష ఒక్కటే ఈ సూపర్ కంప్యూటర్లు ఇప్పుడు వస్తున్న మోస్ట్ మోడర్న్ కంప్యూటర్లు అన్నిటికీ పనికొచ్చేటువంటి ప్రోగ్రామింగ్ కి అనువైనటువంటి భాష సంస్కృతం ఒక్కటే అని
(40:36) నాసా వాళ్ళు ఎప్పుడో తెలిచారు. అలాంటి సంస్కృత భాషనేమో పారేశం అటువంటి దాన్ని ఇప్పుడు ఆస్ట్రానమీలో ఆస్ట్రా దీనిలో ఎన్ని న్యూక్లియర్ ఫిజిక్స్ లో క్వాంటం ఫిజిక్స్ లో మీరు దేన్ని తీసుకున్నా వీటన్నిటికీ మనం పారలల్స్ అసలైన మూలాలన్నీ విజ్ఞానం ఇక్కడ ఉన్నాయి ఇప్పటికీ విజ్ఞాన సర్వస్వం విజ్ఞాన నిధి అనేది ఉంటే వేదము వేదశాస్త్రాలు అయినటువంటి ఈ దేశము మహారాజులు ఉన్నంతవరకు వాళ్ళు రాజులు ఎంత కొట్టుకు చచ్చినా ధర్మాన్ని కాపాడారు వేదాన్ని కాపాడారు వేద శాస్త్రాలను కాపాడారు వేద విజ్ఞానాన్ని పోషించారు వాళ్ళు గుళ్ళు కట్టారు ఆ గుళ్ళకు అనుబంధంగా వేద పాఠశాలలు పెట్టారు
(41:21) యూనివర్సిటీలు పెట్టారు గురుకులాలు పెట్టారు వీటి మీద రీసెర్చ్లు చేయించారు నలంద లాంటి విశ్వవిద్యాలయం ఎన్ని ఉన్నాయి అటువంటి వాటిల్లో మొత్తం చేసినటువంటి మహారాజులు మనకి సగర్వంగా చెప్పుకోగలిగిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక గెలాక్సీ అటువంటి వాళ్ళు పోయారు ఎప్పుడు పోయారు ముస్లింల దండయాత్ర తర్వాత వచ్చారు.
(41:49) ఈ ముస్లింలు ఎప్పుడు వచ్చారు మొట్టమొదటి దాడి 702 లో జరిగింది. 702 లో జరిగితే అప్పటినుంచి మనం అష్టకష్టాలు పడి హిందువులందరూ పోరాడి పోరాడి వాళ్ళతో వీరోచితంగా ధర్మవీరులులాగా నేను వెయ్యేళ్ల ధర్మ యుద్ధం అనే పుస్తకం రాశ హిందువుల లాంటి వీరులు ప్రపంచంలోనే లేరు వీరుల జాతి మంది ఒక్కటే వాళ్ళు ఇస్లాం ధాటికి వాళ్ళందరూ క్రిస్టియన్ దేశాలన్నీ పప్పు బెల్ల లాగా టర్కీ కిర్కీ ఇరాన్ ఇరాక్ ఇవన్నీ ఒకప్పుడు క్రిస్టియానిటీ వ్యూ ఉన్నవే ఆఫ్రికా దేశము ఆ యూరోప్లో ఆసియాలో పోతే మనవాళ్ళు మనం 500 ఏళ్లేము అక్కడ పోరాడాం వాళ్ళతో 700రలో
(42:34) సింధు మీద బిన్ కాసిం అనేవాడు దండయాత్ర చేస్తే మళ్లా 500 ఏళ్ళు పట్టింది వాళ్ళకి ఢిల్లీలో సుల్తానేట్ని ఫస్ట్ పృథ్విరాజు చచ్చిపోయిన తర్వాత సుల్తానే ఢిల్లీ ఢిల్లీ వాళ్ళ ఆధిపత్యంకి రావడానికే 1200 అంటే 500 ఏళ్ళు పట్టింది. అప్పుడైనా భారతదేశం ఏమి రాలా మనమే ముస్లింల పాలనలోకి పోలా మన చోలులు మన చాలక్యులు మన వీళ్ళు అందరూ మహా మహా సామ్రాజ్యాలు వెళ్లారు దక్షిణాది మొత్తం అద్భుతంగా సనాతన ధర్మం వర్ధిల్లింది ముస్లింల చేతిలో ఏం లేదు వాడు 1206లో వచ్చిన 1706లు 500 ఏళ్ల తర్వాత ఔరంగజేబ్ అనేవాడు చచ్చిపోవడంతో వాళ్ళ పతనం అయిపోయింది.
(43:17) ఈ 500 ఏళ్ళు కూడా మనం వాళ్ళతో పోరాడుతూనే ఉన్నాం. మన శాస్త్రాల్ని మన వేద్యాలని మన గుళ్ళని కాపాడుకోవడానికి మనం అద్భుతంగా పోరాడాం. పోరాటము పోరాటము తప్ప ఇంకోటి ఎరగని జాతి హిందువులు అది గుర్తుపెట్టుకోండి అటువంటి జాతిలో మనం పుట్టామే 1700 ఏళ్ళ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలనలో ఉన్న 500 ఏళ్ళ కనీసంఐదు నుంచి 700 సంవత్సరాల పాటు వాళ్ళు గుళ్ళు కూల్చారు బ్రాహ్మణుల మెడకాయలు కోసారు కాశ్మీర్లో ఒకడు సుల్తాన్ ఎవడో ఉంటే వాడు మెడకాయ కాశ్మీర్లో ఉన్న బ్రాహ్మణులందరినీ మెడకాయలు కోసి వాళ్ళు ఎంతమందిని చంపావురా అని వాడికి లెక్క తేల్చాలి
(44:05) వినపడుతుందా లెక్క పంప లెక్క తేవాలంటే ఇంతమంది ఈ డెడ్ బాడీలని అక్కడికి ఎట్లా తీసుకుపోతారండి అందుకని వాళ్ళు హెడ్ కౌంట్ కి ఒకటి పెట్టుకున్నారు వాళ్ళ మెళలో జంజ్యం ఉంటుంది కదా ఒకడు మెడకాయకి కోశారు ఒక బ్రాహ్మణుడిది వాళ్ళు జంజ్యం తీసి పక్కన పెడతారు. ఇలా చంపిన వాళ్ళందరి జంజాలు కలిపి తూచి ఇవాళ మూడు మణగులు ఆరు మణగులు 10 కిలోలు 20 కిలోలు లెక్కలు పంపించేవాళ్ళు అంటే ఎంతమంది చచ్చిపోయి ఉండాలి ఒక్కొక్కడు ఎట్లాంటివాడు ఎలాంటి ఋషులు ఎట్లాంటి మహానుభావులు ఎలాంటి వీళ్ళని చంపారే ఇంతమందిని మనం పోగొట్టుకొని ఇంత చేసినా పోరాడుతూనే ఉన్నారండి
(44:48) అటువంటి పోరాట పటిమ ఉన్న హిందూ జాతికి మనం వారసులు మనమే చేతగాని వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ పిచ్చి కుళలు పిచ్చి ఆశాలు పిచ్చి అభిప్రాయాలు మన మైండ్లన్నీ ఖరాబ్ అయిపోయి ఉన్నాయండి వి ఆర్ ఆల్ పాయిజన్డ్ భయంకరమైన స్లో పాయిజనింగ్ గురయ్యి మన పూర్వులు ఎవడన్నా గనుక వచ్చిఉంటే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పా ఇదే మాట ఒక వందఏళ్ల కింద ఒకటి 80 ఏళ్ల కింద భారతదేశంలో హిందూ దేశంలో ఉన్నటువంటి ఎవడైనా ఏ ఏ మామూలు హిందువు వాడేం పెద్ద విజ్ఞాన కనిగాకల మహారాజుగాకల ధర్మము చేసిన ఒక సామాన్య పౌరుడైనా ఇవ్వాళ గనుక వాడి ఆత్మ గనుక వచ్చి
(45:35) మనల్ని చూస్తే ఈ దేశంలో ఉన్న వాళ్ళలో హిందువులం అని చెప్పుకుంటున్న మనలో ఎవరమైనా వాడు ఉమ్మేయటానికి కూడా వాడు సిగ్గుపడతాడు ఉమ్మేయటానికి మనం గొప్పవాళ్ళం అనుకుంటాం మహానుభావులుండి ఎక్కడ చూసినా మహానుభ భావులే కనబడుతుంటారు అందరికీ మైండ్లు దొబ్బినాయి అట్లాంటి పరిస్థితిలో ఉన్నామే అంటే మనకి మనమే ఎప్పుడు మొన్న 100 ఏళ్ల కింద 70 ఏళ్ళ మీరు చూడండి మన తాతలు ముత్తాతలు ఉన్నారే వాళ్ళు రాసుకున్నప్పుడు వాళ్ళు ఎలా చేశారు ముస్లింలు వచ్చి గుడి కూల్చిన ఆ గుడిని మొత్తం కాపాడుకునేవాళ్ళు ఊర్లో జనమందరూ కలిసి వాళ్ళేం కోర్టులకి పోయేవాళ్ళు కాదండి ఊరి మీదకి ఎవడనా ఒక
(46:17) దండయాత్ర చేసినా ఒక దుండగు కూడా వచ్చినా ఇంకోటి ఏదనా చేసినా ఆ ఊర్లో వాళ్ళ జనమందరూ ఆ ఊరి పెద్దలందరూ కలిసి గుళలో కూర్చుని లేకపోతే రచ్చబండ మీద కూర్చొని చెట్టుక కట్టేసి కొట్టేవాళ్ళు వాడిని ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎఫ్ఐఆర్ దాఖల చేయాలి వీడియో తీయాలి ఆ వీడియోని మనం సర్క్ులేట్ చేయాలి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళ ఇక్కడి నుంచి లాయర్లను పట్టుకోవాలి సుబ్రహ్మణ్యం గారు ఇందాక చెప్పారు ఒక గొప్ప మాట మీరు విన్నారో లేదో సిగ్గుపడాల్సిన విషయం వాడు చెప్పాడు దయానంద సరస్వతి అనే ఆయన స్వామి దయానంద సరస్వతి ఎప్పుడు వేసాడు అన్నారండి 2015లో కేస వేశడు రాజ్యాంగ ప్రకారం గుళ్ళు
(47:01) మీ చేతిలో ఎందుకుఉన్నాయి అని అడగటం అది ఎప్పుడు వచ్చిందటండి సుప్రీం కోర్టుకి చేతుకి ఆయనే చెప్పాడు 2025లో అంటే 10 ఏళ్ళు పట్టింది. మా గుళ్ళు మాకు ఎందుకు లేవ్వు మీకు క్రిస్టియన్ చర్చిలో ముస్లింలు మసీదులు ఒక్కటంటే ఒక్కటి నువ్వు పెట్టుకోవు కదా నీ కంట్రోల్ లో మా గుళ్ళు అసలు ఏంటండి మరి సిగ్గు ఉండొద్దండి మనం ఇంకా ఎంత మీరు ఒక వయాసిస్ లో కూర్చొని ఉన్నారు వాళ్ళకి తెలుసా స్కందగిరి టెంపులు ఇక్కడ ఏ ఈవో లేడు ఇంకోడు ఎవడో హుండీ పెట్టి టికెట్లు పెట్టే బాధేవాడు ఎవడు లేడు ఇక్కడ ఎందుకున్నది అనింటే కంచి పీఠం యొక్క ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నది గనుక ఇంకా ఎల్వి
(47:46) సుబ్రహ్మణ్యం గారు లాంటి వాడి పుణ్యాత్ములు కూడా కార్యవధిని నడిపించేటువంటి స్థితిలో ఉన్నది. ఇది మీ తిరుమలలో కూడా లేదు ఎక్కడైనా అన్ని గవర్నమెంట్ చేతుల్లోకి పోయినాయి వాళ్లే అన్ని నిర్ణయిస్తారు అధికారులు వస్తారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అని ఒక బుడబుక్కల డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మనకి దానిలో ఎవరుంటారో తెలుసా కన్వర్టెడ్ క్రిస్టియన్లు వాళ్ళందరూ పేర్లేమో హిందూ పేర్లు ఉంటాయి చర్చిలకు పోయేవాళ్ళు వాళ్ళు అక్కడ కమిషనర్లుగా రీజనల్ కమిషనర్ గా జాయింట్ కమిషనర్లుగా కూర్చొని ఇక్కడ ఆగమం ఎట్లా ఉండాలి ఆ గుడిలో పూజకి టికెట్ ఎంత వసూలు చేయాలి ఈ పూజారికి వీడు ఏమనా కాజ చేయకుండా
(48:27) ఎట్ట వాడు చెప్తుంటాడు. హూ ఇస్ ది బ్లడీ గవర్నమెంట్ హూ ఇస్ దిస్ వీళ్ళ వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశ వాడు ఏ గుడికి చైర్మన్ గా ఎవడిని ఇచ్చాడని పేపర్లు చూస్తే మనకు తెలిసిన వాడు ఎవడనా వస్తే మళ్ళ వాడిని అడుక్కొని వాడి అసలు దర్శనం పర్లేదు వాడు మనకు తెలిసిన వాడు వచ్చాడే కాస్త దర్శనం ఇప్పిస్తాడేమో అని తొందర పడతాం కానీ అసలు ఈ గుడ్లు ఏమిటి చైర్మన్లు ఏమిటి వీళ్ళకి వాడుఎవడో వేయటం ఏంటి మన గుడి కదా ఇది ఎప్పుడన్నా ఉందా తిరుమల గుడిని శ్రీకృష్ణదేవరాయులు 1513లో నాలుగు సార్లు వస్తాడు ఆయన 20 ఏళ్ళ రాజ్యం చేస్తే ఆ 20 ఏళ్లలో కనీసం 13 సార్లు
(49:11) వస్తాడు వచ్చి వెంకటేశ్వర స్వామికి కొండెక్కి అక్కడ ఏమీ లేకపోయినా కొండ మీదకి వెళ్లి అష్టకష్టాలు పడి వచ్చినప్పుడల్లా రత్నాలు వజ్రాలు ఆయన ఆయన భార్య భార్యలు ఆయన ఎమ్మడు వచ్చిన వాళ్ళు రత్నాలు రాసులు కుమ్మరి ఇచ్చారు వెంకటేశ్వర స్వామికి కనకాభిషేకాలు చేశారు బంగార పూతలు చేయించారు ఇన్ని చేయించినా వాళ్ళు మాకు చెప్పినవాడు ఒకడిని పెట్టమయ్యా మేము ఇన్ని ఇచ్చాం కదా మరి మీరు సరిగ్గా కాజేస్తారేమో మావాడు ఒకడు వచ్చి చూస్తాడు అని చెప్తే కృష్ణదేవరాయులు చెప్తే చక్రవర్తి నడిచేది కదా చెప్పాడా గుడి బయట మీరు తిరుమలకు పోంగానే చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు కృష్ణదేవరాయులు
(49:54) ఆయన పక్కన అటు ఒక భార్య ఇటో భార్య ఆ విగ్రహం ఎవరో ఆయన ఆయన పోయిన తర్వాత ఎవరనా వేయించారేమనండి మామూలుగా కృష్ణదేవరాయలు చాలా సూటు బూట వేసుకొని చక్రవర్తిలాగా ఉంటాడు కదండీ ఇట్టున్నాడంటే పిచ్చోడిలాగా అడుక్కు తినేవాడిలాగా ఉన్నాడు కృష్ణదేవరాయలు తిరుమల్లో ఆయనకు తెలియకుండా అంటే ఆ విగ్రహం కృష్ణదేవరాయులు దగ్గర ఉండించాడు. దగ్గరుండి భార్యలు సహితంగా వచ్చి ప్రతిష్ట చేయి అక్కడ నిలబెట్టించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వచ్చి ఆశీర్వచనం ఇప్పించుకున్నాడు.
(50:26) అటువంటి చక్రవర్తులు ఉన్నారే వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎక్కడండి ఈ అధములు తుచ్చులు ఈ రాజకీయ నాయకులు ఎవడికో అధికారం వచ్చింది కదా అని వాడు వస్తే వాడు పెత్తనం చేస్తే మనం మనం ప్రతి గుడికి పోయినప్పుడు దర్శనం కోసం వాటి కోసం సిఫారసుల కోసం తంటాలు పడుతున్నామే గానీ ఎప్పుడన్నా హృదయం ద్రవిస్తున్నదా అక్కడ వేదాలు వేదశాస్త్రాలు తెలిసినటువంటి పండితుడు పూజారులు ఉన్న పురుగులను చూసినట్టు చూస్తారే దేవుడికి గుడికి వెళ్తే ఎవడై దక్షిణం వేసేది పూజారికి ఇస్తాడు.
(50:58) పూజారి తీసుకోమని హారతి పల్లెలో హుండీలో వేయడు ఎవడు మనక ఇస్తే బ్రాహ్మణుడికి ఇస్తే మంచిది అని పుణ్యం కోసం మనం హారతి పడంలో వేస్తే వేయకండి వేయకండి వీడు దొంగ దొంగ దొంగ అని చెప్పి వాడిని అర్జెంట్ గా తీసుకెళ్లి హుండీలో వేసి నువ్వు ఎంత కాచేసావ అని పోయేటప్పుడు జేబులు ఎతికే పరిస్థితి ఉంటే అది అవమానం అవునా కాదా సంప్రదాయానికి ధర్మానికి శాస్త్రానికి ఆలోచిస్తున్నామా మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా ఇన్ని గుళ్ళ ఉన్నాయి కదా అసలు మనకి మనక ఇన్ని మన దేశంలో ఇన్ని వందల ఏళ్ళ పాటు మనం రాజ్యాలు చేస్తే ఒక్క రాజు హయాంలోనైనా ఆఖరికి తురకల హయాంలోనైనా
(51:37) క్రిస్టియన్ల హయాంలో అంటే బ్రిటిష్ వాళ్ళ హయాంలోనైనా తిరుమల లాంటి కొండ అదిఏదో నీకు నా పుస్తకం చదివితే అర్థమైతుంది అప్పటి పరిస్థితులు వేరు వాటి ఒకటి అటువంటి కొన్నిటిని మినహాయిస్తే ఏ గుడిలో కూడా టికెట్లు లేవు. దర్శనాల కోసం టికెట్లు వసూలు చేసే మొదనిష్టపు సంప్రదాయం ఈ రాజ్యాంగము ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ వచ్చిన తర్వాత వచ్చిపడ్డ దరిద్రాలువి దేవుడి గుడికి దర్శనానికి టికెట్ ఏమిటండి శ్రీశైలం అనేది అందరూ కలిపి ఇలవేలుపు అనుకుంటారు జానపదులు కూడా వచ్చి అక్కడ ఎవరిని పడితే వాళ్ళం మేము వెళ్లి శుభ్రంగా కూర్చొని పట్టుకొని అభిషేకం చేసుకునేవాళ్ళం తిరుపతి శ్రీశైలంలో ఎంత
(52:16) హాయిగా ఉంటుందో ఆ శ్రీశైలం మల్లికార్జును దగ్గర పోయి ముట్టుకొని దండం పెట్టుకుంటే అది ఇవాళ వెళ్ళగలడా ఎవడన్నా ఎంత వసూలు చేస్తున్నారు 5000 ఎంతో 5000 ముట్టుకోవడానికి తిరుమలలో వెళ్తే 15000పవే కడితే శ్రీవాణి ట్రస్ట్ నీకు ఇస్తామ అని అంటే ఒరేయ్ నువ్వు రాజకీయం వ్యాపారం చేస్తున్నావా హూది హెల్ ఆర్ యు అని మనం ఏమనా అడిగామా ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనిఅంటే ఇగో మళ్ళ ఈ రాజ్యాంగంలోనే వచ్చింది.
(52:48) ఇట్లా మనం మళల నేను కొంచెం దారి తప్పా ఈ ముస్లిములు ఉన్నంతవరకు 600 పేళ్ళు 700 ఏళ్ళు వాళ్ళు ఉండి గుళ్ళు కూల్చి మనుషులను చంపి జంజాలు చంపడం లెక్క ద్వారా వాడు మణగువల లెక్కన బ్రాహ్మల్ని పురోహితుల్ని శాస్త్రవేత్తల్ని ధర్మవేత్తలని అందరిని ఊతకూత కోసింది మనం ఎంత ఆయన చెప్పాడు ఇందాక అనత శ్రీరామ భక్తియార్ కిల్జీ అనేటటు గంల వెదవ వాడువచ్చి నరందా విశ్వవిద్యాలయం మీద హృదయం ద్రవించిపోతుంది ఎవడికన్నా అది ఆ ధ్వంసం ఎట్లా జరిగిందో చూస్తే నేను మొన్ననే వెయ్యేళ్ళ ధర్మ యుద్ధంలో రాశను అటువంటి వాడు లక్ష గ్రంథాలు ఇక్కడ ఎందుకు అనిఅంటే వాడు నవాబుక వచ్చింది ఏంటి ఇది ఇక్కడేవో పుస్తకాలు ఉన్నాయి ఏం చేయాలి
(53:32) అని అనుమానం వచ్చింది వాళ్ళకి ఈ పుస్తకాలు ఇక్కడో పుస్తకాలు ఉన్నాయి ఇవేవో పుస్తకాలు అంటున్నారు వీటిని ఏం చేయాలి అని అడిగితే అక్కడున్న సుల్తాన్ గారు ఆ అన్నాడు ఇందులో ఇందులో ఉన్నదంతా వేదంలో ఖురాన్ లో ఉందా అన్నాడు ఖురాన్ లో లేదు అన్నాడు ఖురాన్లో లేనిది మనకెందుకు కూర్చోండి మీరు కూడా ఖురాన్ లో లేనిది ఇంకెందుకు ఖురాన్ లో లేదు కదా అందుకని అది పనికి రాదు అది హరాం కాల్చేయమన్నాడు ఒకవేళ వీటి ఈ పుస్తకాల్లో ఉందే ఖురాన్ లో కూడా ఉందను వాటిని బతకనియమంటారు అంటే ఖురాన్ లో ఎలాగో ఉందిగా మనకఎందుకు అది కూడా కాల్చేయమన్నాడు మొత్తం కలిపి లక్షలు
(54:18) తగల పెడితే కొన్ని నెలల పాటు తగలబడ్డది ఆ గ్రంధాలయం ఆ లక్షల గ్రంధాలు మనం తెచ్చుకోగలమా ఎంతమందిని ఊచకోత కోసారు ఎన్ని శాస్త్రాలు నాశనం అయినాయి ఎంతవైనాయి ఎంత ఈ 500 ఏళ్ల పాటు సాగినటువంటి ముస్లిం ఆధిపత్యంలో మనము ఎప్పుడు కని విని ఎరుగనటువంటి నష్టానికి ధ్వంసానికి ధర్మము శాస్త్రము సంస్కృతి సారస్వతం అన్ని అయ్యి మన గుళ్ళన్నీ సిధిలమైపోతే ఇవన్నీ పోయి ఎట్టకేలకి స్వతంత్రం అనేది వస్తే మనం ఏదైనా రాజ్యాంగం రాసుకుంటే ఆ రాజ్యాంగం రాసుకుంటున్న వాడికి నేను ఈ దేశం వాడిని నాకు ఇక్కడ ఒక ధర్మం
(55:02) ఉన్నదయ్యా ఈ ధర్మమే నడిపిస్తుంది వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు భారతదేశానికి హిందూ దేశానికి రెండే రథ చక్రాలు ఒకటి ధర్మం ఒకటి మతం మతము ధర్మము అనే రెండు చక్రాల మీద భారతదేశం నడుస్తుంది అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు మతం ప్రాణము ధర్మం ప్రాణము ఈ ధర్మాన్ని మతాన్ని వెనక్కి తీచుకోవాలి మన గుళ్ళని మనం కాపాడుకోవాలి వాడు 30వేల గుళ్ళని కాశీలో ఇప్పటికీ మనకు దిక్కు లేదు కదా కాశీ విశ్వనాథుడు పోతే దిక్కు మొక్కు లేకుండా బిక్కు బిక్కుమంటుంటాడు ఆ పక్కన జ్ఞానవాపి మసీదు అని వాడు ఆవుడంగా చెబ పెట్టింది ఉన్నది ఇప్పటికో మనం దొంగలాగా
(55:40) అటు ఇటు తిరుక్కుంటూ పోవాల్సిందే కృష్ణుడు పుట్టినటువంటి బృందావనంలో వాడు కూల్చి అవతలు పారేసాడు కట్టుకున్నారు అది ఇట్లా కొన్ని వందల ఏళ్ల పాటు జరిగినటువంటి గుళ్ళను నిర్మించుకోవటం
No comments:
Post a Comment